Jump to content

Social Science Dictionary(English-Telugu)/I-J-K-L-M

Wikibooks నుండి
ice age హిమయుగం
idea భావన
ideal ఆదర్శ(ము)
ideal patterns ఆదర్శసమూనాలు
identical సారూప్య, పోలికలుగల
identical twins,fraternal twins సమరూపకవలలు,సోదరకవలలు
identification గుర్తింపు, గుర్తు
idol ప్రతీకము, విగ్రహము
idol worship విగ్రహారాధన
ignorance of law చట్టంతెలియకపోవటం
illegal చట్టవిరుద్ధ, న్యాయవిరుద్ధ
illustration వివరణ, చిత్రణ
imitation అనుకరణ
imitative magic అనుకరణఇంద్రజాలం
immediate తక్షణ
immediate benefit పద్య, ప్రయోజనము
immigrant వలసదారు, ప్రవాసి
immigration వలసచేరుట
immoral అనైతిక
impact ప్రభావం, తాకిడి
impeachment మహాభియోగం, కోర్టు
imperialism సామ్రాజ్యవాదము
implement సాధనము
implementation అమలు
implicit గర్భిత
import దిగుమతి
importance ప్రాముఖ్యము
imprest బయానా
imprisonment కారాగారశిక్ష, జైలుశిక్ష
in any case ఎలాగయినా
in lieu of బదులుగా, ప్రత్యాయంగా
in principle సూత్రప్రాయముగ
incentive ప్రోత్సాహకం
incest ఆగమ్యగమనం
incident సంఘటన
income ఆదాయము, రాబడి
incomplete అసంపూర్ణ
incorporation నమోదు, సృష్టి
incorporeal property సమాజాలలోనిఅప్రత్యక్షఆస్తి
indebtedness రుణగ్రస్తత, అప్పుపడటం
indemnification నష్టపరిహారచెల్లింపు
indemnity నష్టపరిహారం
indent కావలసినవానిజాబితా
indenture ఒప్పందపత్రం
independence స్వతంత్రం
in-depth analysis లోతైనవిశ్లేషణ
index సూచిక
indian భారతీయ
indian administrative service భారతీయపాలనాసేవ
indian national congress భారతజాతీయకాంగ్రెస్
indian races భారతదేశంలోనిజాతులు
indication సూచన
indicator సూచిక
indirect election పరోక్షపుఎన్నిక
indiscipline క్రమశిక్షణారాహిత్యం
individuality వ్యక్తిత్వము
indivisable అవిభాజ్య
indulgence క్షమాపణపత్రము
indus సింధునది
indus civilisation సింధునాగరకత
indus valley civilization సింధులోయనాగరికత
industrial centre పారిశ్రామికకేంద్రము
industrial revolution పారిశ్రామికవిప్లవము
industrialisation పారిశ్రామికీకరణ
industrialists పారిశ్రామికులు
industrially పారిశ్రామికముగ
industry పరిశ్రమ
infanticide శిశుహత్య
inferior తక్కువస్ధాయి, నాసి
inflation ద్రవ్యోల్బణం
influence ప్రభావము, పలుకుబడి
influenced ప్రభావిత
informant విషయసేకరణవ్యక్తి
information సమాచారం
infrastructure అవస్ధాపన
inheritance వారసత్వం
initiation rites దీక్షాసంస్కారాలు
initiative చొరవ
injunction న్యాయస్ధాననిషేదఉత్తర్వు
innovation నవ్యచాలన
inquiry విచారణ
inscription శాసనము
insolvency దివాలా
insolvent దివాలాదారు
instalment వాయిదా
instance నిదర్శనము
instinct సహజాతం
institution సంస్ధ
institutional సంస్థాగత
instrument పరికరము
instruments of credit పరపతిసాధనాలు
insurance బీమా
insurrection ఉపప్లవము
intangible assets కనిపించనిఆస్తులు
integlacial period హిమానీనదొంతర
integration of markets మార్కెట్లకలయిక
integrative theory సమాంతరపరిమాణం
integrity నిజాయితీ
intelligence bureau
interbranch transfer శాఖాంతరబదిలీ
intercalary month అధికమాసము
interest వడ్డీ, ఆసక్తి, ప్రయోజనము
interest groups
interference జోక్యము
interior అంతర్భాగము
internal అంతరంగిక
internal affairs అంతరంగికవిషయములు
internal combustion engine లోకాల్పుఇంజన్
international (n) ఇంటర్నేషనల్
international court of justice అంతర్జాతాయన్యాయస్థానము
international labour organisation అంతర్జాతీయకార్మికసంస్థ
international monetary fund అంతర్జాతీయద్రవ్యసంస్థ
internationalbankforreconstruction అంతర్జాతీయపునిర్నిర్మాణ అభివృద్ధిబ్యాంక్
internationalism అంతర్జాతీయవాదము, అంతర్జాతీయతావాదం
interpretation అన్వయం, అర్ధవివరణ
interstate commerce రాష్ట్రాంతరవాణిజ్యం
intervention జోక్యంచేసుకోవటం.
interview ఇంటర్వ్యూ
invasion దాడి, దండయాత్ర
invention నూతనకల్పన
inverce sampling విలోమప్రతిరూపగ్రహణ
investigation పరిశోధన
investiture
investment పెట్టుబడి
investor పెట్టుబడిదారు
invincible అజేయ
iron curtain ఇనుపతెర
irregularity క్రమంగాలేకపోవటం
islamic ఇస్లామిక
island ద్వీపము, దీవి
isolation పృధక్కరణం
issue జారీ
isthmus భూసంధి
jajamani system యజమానిదారివ్యవస్ధ
jargon వృత్తి, మాండలీకం
job ఉద్యోగం
jobber చిల్లరపనులుచేయువ్యక్తి
joint కీలు, ఉమ్మడి, అందరి
joint కీలు, ఉమ్మడి, అందరి
joint family ఉమ్మడికుటుంబం
joking relationship పరిహాససంబంధం
journal చిట్టా
judgement తీర్పు, నిర్ణయం
judicature న్యాయవ్యవస్ధ
judicial control న్యాయనియంత్రణ
judicial custody న్యాయనిర్బంధం
judicial system న్యాయవ్యవస్ధ
judiciary న్యాయవ్యవస్థ, న్యాయశాఖ
jurisdiction అధికారపరిధి
jurisprudence న్యాయశాస్త్రం
just ఉచిత, తగిన
justice న్యాయం
kin బంధువు
kindred సాజాత్య
king రాజు
king group బంధుసమూహం
kingship రాజరికము
kinship బంధుత్వం
kinship term బంధుత్వపదం
kinship terminology బంధుత్వపరిభాష
kinship, fictive కల్పితబంధుత్వం
kinship, ritual సంస్కారపరబంధుత్వం
knowledge జ్ఞానము, విజ్ఞానం
label చీటీ
labour శ్రమ, కార్మికులు
labour party కార్మికపక్షము
labourer శ్రామికుడు
lag ఆలస్యం
land భూమి, నేల
land mark కొండగుర్తు.
land route మెట్టదారి, భూమార్గము
landing దిగటం
landlord భూస్వామి
landscape painting ప్రాదేశికచిత్రణము
language భాష
lapse కాలంచెల్లు, తీరు
large scale భారీ
latest estimate తాజాఅంచనా
law న్యాయం, సిద్ధాంతము, శాసనము, న్యాయశాస్త్రము
lawful చట్టసమ్మత
laws of thought ఆలోచనసూత్రములు
laymen సాధారణవ్యక్తి
lead acetute సీసాశితము
lead bank మార్గదర్శకబ్యాంకు
leader నాయకుడు
leadership నాయకత్వము, ఆద్వర్యవము
leaf shaped ఆకుఆకారంగల
leagueofnations నానారాష్ట్రకూటము,నానారాజ్యసభ, నానాజాతి సమితి
lease కవులు, కౌలు
ledger ఆవర్జా
leg bones పాదస్తఎముకలు
legal న్యాయపరమైన, ఉరిశిక్ష
legal code న్యాయసంహిత
legal procedure
legislation శాసననిర్మాణము
legislative assembly శాసనసభ
legislative council శాసనమండలి, శాసనసమితి
legislature శాసనసభ
legitimate న్యాయబద్ధమైన, న్యాయమైన
lend lease అరువుకౌలు
letter of credit బరాతము
leucocytes తెల్లకణాలు
level మట్టం, స్ధాయి
levirate దేవరన్యాయం
levy విధింపు, తీరువా
liability బాధ్యత, చెల్లింపుబాధ్యత
liberalisation సరళీకరణ
liberalism ఉదారతావాదము
liberals ఉదారతావాదులు
liberated విముక్త
liberation విమోచనము
liberty స్వేచ్ఛ
library గ్రంథాలయము
lien ధారణహక్కు
life జీవితము
life listing system జీవితకాలపరీక్షావిధానం
light industries తేలికపరిశ్రమలు
limited liability
lineage వంశం
linguistics భాషాశాస్త్రం
link language అనుసంధానభాష
linkage అనుసంధానం
liquid assets ద్రవ్యఆస్తులు
liquidation పరిసమాప్తి
list పట్టిక, జాబితా
literature సాహిత్యము
litigation వ్యాజ్యం
loans రుణాలు, అప్పులు
local స్ధానిక
local administration స్ధానికపరిపాలన
local group స్థానికసమూహం
local self administration స్ధానికస్వపరిపాలన
location చోటు, ప్రదేశం, ఉనికి
lock out తాళాబందీ
locus poenetentiae నిజానిజములగాని, దోషమునుగాని నిర్నయముచేయులోపలమాటమరల్చుకొనుటకుగలఅవకాశము
locus standi స్థానధికారము;సభ్యత;అధికారపూర్వకస్థానము కోర్టువారికిమనవిచేసికొనుటకుహక్కుకలిగియుండుట
logical argument రుజుఅనుమానము
logical philosophy న్యాయదర్శనము
logitudinal dehiscence అనుదైర్ఘ్యవిదళన
long term దీర్ఘకాలం, దీర్ఘకాలిక
looms మగ్గాలు
lower house దిగువసభ
lower level దిగువస్ధాయి
lower palieolitic period పూర్వప్రాచీనశిలాయుగం
lumsum ఏకమొత్తం
luxury goods విలాసవస్తువులు
machine యంత్రము
machinery యంత్రాంగము, యంత్రాలు
machinisation యాంత్రికీకరణ
macro analysis స్ధూలవిశ్లేషణ
made to order కోరినవిధంగాచేసినది
magic ఇంద్రజాలం
magna carta హక్కులపత్రం, మాగ్నకార్టా
magnet అయస్కాంతము
magnitude పరిమాణం
mail order business తపాలామార్గవ్యాపారం
maintenance నిర్వహణ, భరణం
major ethnological region ప్రధాననరవర్గప్రాంతం
majority అధికులు, బహుళసంఖ్యాకులు
majority rule అగ్రరాజ్యములు
maladministration చెడుపరిపాలన
mammal సస్తనము
mammalia క్షీరదాలు
mammoth మహాగజము
man మానవుడు
manager నిర్వహణదారు
managing partner నిర్వహణభాగస్వామి
manaism ఆతీతశక్తివాదం
mandate ఆదేశం
manifestation వ్యక్తీకరణ
manufacture తయారు
manufactured goods తయారీసరకులు
margin of safety నిరపాయప్రాంతం
marginal ఉపాంత
marginal areas ఉపాంతప్రాంతాలు
marine సముద్రసం.
mariner's compass దిక్సూచి
marital group వైవాహికసమూహం
marital residence దాంపత్యనివాసం
marital residence rule వివాహావంతరనివాసనియమం
market విపణి, బజారు, మార్కెట్
marriage వివాహం
marriage by bride price కన్యాశుల్కవివాహం
marriage by capture పరిగ్రహణవివాహం
marriage by elopement సహాపలాయనవివాహం
marriage by exchange వినిమయవివాహం
marriage by intrusion అనాహూతవివాహం
marriage by negotiations సంప్రదింపులవివాహం
marriage by service సేవావివాహం
marriage by trial ప్రయోగవివాహం
mars అంగారకుడు
martial law సైనికశాసనము, సైనికచట్టం
mass జనబాహుళ్యం
masses ప్రజానీకము
material సరుకులు, సామగ్రి, భౌతిక
material culture భౌతికసంస్కృతి
materialism భౌతికవాదము
maternity benefits ప్రసూతిప్రయోజనాలు
mathematics గణితశాస్త్రము
matri local residence పత్నీస్థానికనివాసం
matriarchy మాతృస్వామ్యం
matrilineage మాతృవంశం
matrilineal descent మాతృవంశానుక్రమం
matrilocal extended family పత్నీస్థానికవిస్తృతకుటుంబం
matting method మాటింగ్పద్ధతి(అల్లకం)
matured పరిణతిచెందిన
maxims సూక్తులు, సూత్రాలు
maximum గరిష్ట, అత్యధికం
mc mahon line మెక్మోహన్రేఖ
measurement కొలత, ప్రమాణం
measures కొలతలు
mechanics యాంత్రికశాస్త్రము
medicine వైద్యము, ఔషధము
mediterranean sea మధ్యదరాసముద్రము
melvaram మేల్వరపుహక్కు, శిస్తువసూలుహక్కు
member సభ్యుడు.
membership సభ్యత్వము
memorandum అర్జీ, విజ్ఞాపన
mercantile వ్యాపార
mercantilism వాణిజ్యవాదము
merchant వ్యాపారి
merge అంతర్లీనమగుట, కలయుట
merger కలయిక, ఐక్యం, విలీనం
merit system అర్హతావిధానము
merits and demerits గుణదోషాలు
mesozoic మధ్యమజీవక
metal age ధాతుయుగము
metals ధాతువులు
metaphysics అధిభౌతికదర్శనము
meteorology అంతరిక్షశాస్ర్తము,పవనస్ధిశాస్ర్తము,వాతావరణ శాస్త్రము
meteors ఉల్కలు
method విధానం, పద్ధతి, రీతి
metric system దశాంశపద్ధతి
metropolitan areas మహానగరప్రాంతాలు
micro analysis సూక్ష్మవిశ్లేషణ
microlith అల్పప్రమాణపరికరం
microscope సూక్ష్మదర్శిని
middle class మధ్యతరగతి
midterm election మధ్యంతరఎన్నిక
migration వలస, వలసపోవడం
militarism సైనికతత్వము
military సైనికవర్గము
military base సైనికస్థావరము
mineral ఖనిజం
minimum కనిష్టం, అతితక్కువ
minimum necessities కనీసఅవసరములు
ministry మంత్రివర్గం
minorities అల్పసంఖ్యాకవర్గములు
mint టంకశాల
mintage నాణెములముద్రణ
minutes కార్యవివరణలు
misappropriation దుర్వినియోగం
misinterpretation తప్పుగాఅన్వయించటం
misuse దుర్వినియోగపరచు
mitosis సమవిభజన
mixed descent మిశ్రవంశానుక్రమం
mobilisation of funds నిధులసేకరణ
mobility చలనోత్సాహము
model నమూనా, మాదిరి
model personality ప్రాధమికమూర్తిమత్వం
moderate ఒకమాదిరి, సాధారణ
modern ఆధునిక
modern human races ఆధునికమానవజాతుల
modern societies ఆధునికసమాజాలు
modernisation ఆధునీకరణ
moiety ద్విశాఖ
monarchy రాజరికం
monastery మొనాస్టరీ, మఠము
monetary ద్రవ్యసంబంధ
money డబ్బు, ద్రవ్యం
monitor పరివీక్షించు
monk మంక్
monogamy ఏకవివాహం
monopoly గుత్తాధిపత్యం
monotheism ఏకేశ్వరవాదము
monothesim ఏకదేవతారాధన
monsoon ఋతుపవనము
moral నీతి, గుణపాఠము
moral (adj) నైతిక, రాజతంత్రీయ
mores సామాజికరీతులు
mortagage కుదువ, తాకట్టు
mosque మసీదు
mother right తల్లిహక్కు
mother tongue మాతృభాష
motion తీర్మానం
motor car మోటారుకారు
movable property చరాస్ధి
movement ఉద్యమము
mulatto మిశ్రజాతి
multilineal descent బహువంశీయవంశానుక్రమం
multilinear evolution బహుశాఖీయపరిణామము
multiple బహుళ, అనేక, చాలా
multiple party system బహుళపార్టీవ్యవస్ధ
multipurpose బహుళప్రయోజనకర
municipality నగరపాలకసంస్ధ
museum సరస్వతీమందిరం, మ్యూజియము
musicology సంగీతశాస్త్రం
mutation ఉత్పరివర్తనం
mutilation అవయవమార్పుతోసౌందర్యాభివృద్ధి
mutual పరస్పర, అన్యోన్య
mutual security agency పరస్పరభద్రతాసంస్థ
mysticism అనుభూతివాదము
myth కల్పితకథ, పౌరాణికగాధ
mythology పురాణగాథ