Social Science Dictionary(English-Telugu)/E-F-G-H
స్వరూపం
| earmarked | కేటాయించిన |
| earned leave | ఆర్జితశలవు |
| earnest money | బయానాసొమ్ము |
| earth dam | మట్టిఆనకట్ట |
| eastern hemisphere | ప్రాచ్యార్థగోళము |
| easy money | సులువుగాఆర్జించినడబ్బు |
| economic | ఆర్ధిక |
| economic & social council | ఆర్ధిక, సాంఘీకసమితి |
| economic acceptance plans | పొదునైనఅంగీకారపధకాలు |
| economic anthropology | ఆర్ధికమానవశాస్త్రం |
| economic crisis | ఆర్ధికసంక్షోభము |
| economic organization | ఆర్ధికవ్యవస్ధాపన |
| economic recession | ఆర్ధికమాంద్యము |
| economics | అర్ధశాస్త్రం |
| economist | ఆర్ధికశాస్త్రవేత్త, ఆర్ధికవేత్త |
| economy | ఆర్ధికవ్యవస్ధ, తరగతి |
| edict | శాసనము |
| editing | సవరించటం |
| editor | సంపాదకుడు |
| effect | కార్యము, ఫలితము |
| effectiveness | ప్రభావకత |
| efficiency | సామర్ధ్యం |
| ego | అహం |
| ego focussed kinship | అహంకేంద్రితబంధుత్వం |
| elasticity | వ్యాకోచత్వం |
| election | ఎన్నిక |
| electoral college | నియోజకకూటమి |
| electorate | ఓటర్లసముదాయం |
| electrum | తెల్లబంగారము |
| element | మూలద్రవ్యము |
| elementary family | ప్రాధమికకుటుంబం |
| elementary kinship term | ప్రాధమికబంధుత్వపదం |
| elementary term | ప్రాధమికపదం |
| elite | శిష్టజనులు |
| ellipse | దీర్ఘవృత్తము |
| embassy | రాయబారకార్యాలయం |
| emblem | చిహ్నం, గుర్తు |
| emergency force | ఆత్యయికసేన |
| emigration | వలసపోవుట |
| empathy | సహానుభూతి |
| emperor | సమ్రాట్, సామ్రాట్, చక్రవర్తి |
| emperor worship | చక్రవర్త్యారాధన |
| empire | సామ్రాజ్యము |
| empirical | అనుభవిక, అనుభవంకల |
| employee | ఉద్యోగి |
| employee-employer relations | ఉద్యోగి-యజమానిసంబంధాలు |
| employer | యజమాని |
| employment | ఉద్యోగిత |
| emporium | విక్రయకేంద్రం |
| empress | సామ్రాజ్ఞి, చక్రవర్తి |
| enactment | చట్టం, శాసనం |
| encashment | నగదుగామార్చుకోవటం |
| encoding | సంకేతీకరణం |
| enculturisation | సంస్కృతిస్వీకరణం |
| encumberance | రుణభారం |
| end product | తుదిఉత్పత్తి |
| endogamous community | అంతర్వివాహసముదాయం |
| endogamy | అంతర్వివాహం |
| endorsement | ధృవీకరణ |
| endowment | ధర్మాదాయం |
| energy | శక్తి |
| enforce | చలాయించు |
| enforcing authority | కోస్తా |
| engineer | ఇంజనీర్ |
| enlargement | విస్తరణ, వ్యాప్తిచేయటం |
| enlightened despots | ప్రాజ్ఞనిరంకుశులు |
| enquiry commission | విచారణ |
| entente cordial | సామరస్యమైత్రి |
| enterprenuer | వ్యవస్ధాపకుడు |
| entrepreneurship | |
| entry | ప్రవేశం |
| enumeration | పరిగణన |
| environment | పరిసరము, పర్యావరణం |
| environmental possibilism | పరిసరాలప్రభావవాదం |
| epic | ఇతిహాసము |
| equality | సమానత్వము |
| equation | సమీకరణం |
| equilibrium | సమతౌల్యం |
| equipment | సామగ్రి |
| equitable | న్యాయోచిత |
| equity | సమన్యాయం |
| era | శకము, యుగము, కాలము |
| erosinal terraces | క్రమక్షయనదీవేదికలు |
| error | దోషం, తప్పు, పొరపాటు |
| espionage | గూధచర్యం |
| essence | సారాంశం |
| estate | సంపద, ఆస్తి |
| estimates committee | అంచనాలకమిటీ |
| estimation | అంచనా |
| ethical values | నైతికవిలువలు |
| ethics | నయశాస్త్రము |
| ethnic | నరవర్గ |
| ethnic subdivision | నరవర్గవిభాగం |
| ethno archaeology | నరవర్గపురావస్తుశాస్త్రం |
| ethno history | నరవర్గచరిత్ర |
| ethno science | నరవర్గ(విశ్లేషణా)శాస్త్రం |
| ethnocentrism | స్వజాత్యుత్కృష్టతాభావము, స్వవర్గవాదం |
| ethnographer | నవవర్గవర్ణనాశాస్తజ్ఞుడు |
| ethnographic, present | నరవర్గప్రస్తుతస్థితి |
| ethnography | నరవర్గవర్ణనాశాస్త్రం |
| ethnology | నరవర్గశాస్త్రం |
| eugenics | సుజనశాస్త్రం |
| europe | యూరప్, ఐరోపా |
| european defence community | యూరపియన్రక్షణసమితి |
| evaluation | సమీక్ష |
| event | సంఘటన, ఘటన |
| evidence | ఉపపత్తి |
| evolution | పరిణామం, పరిణామక్రమం |
| evolutionism | పరిణామవాదం |
| ex -officio | పదవి, అధికారరీత్యా |
| exact | కచ్చితమైన, సరైన |
| example | ఉదాహరణము |
| excavation | త్రవ్వకము |
| exception | అపవాదము |
| excess | అధిక, మిగులు |
| exchange | మార్పిడి, కూడలి, వినిమయం |
| excise duty | ఉత్పాదనసుంకం |
| excommunication | బహిష్కరణ |
| excuse | మన్నించు |
| execution | అమలుపరచటం |
| executive | కార్యనిర్వాహక, కార్యనిర్వాహకవర్గము |
| exemption | మినహాయింపు |
| ex-factory price | కర్మాగారంవద్దవెల |
| ex-gratia | ఉదారం, అనుగ్రహం |
| exim policy | ఎగుమతి, దిగుమతివిధానం |
| existence | అస్తిత్వము |
| ex-officio members | అధికారరీత్యాసభ్యులు |
| exogamy | బహిర్వివాహం |
| expansion | విస్తరణ |
| expectation | ఆశించినది, ఊహించినది |
| expedition | దాడి |
| expenditure | ఖర్చు, వ్యయం |
| experiment | ప్రయోగము |
| expert | ప్రవీణుడు |
| expert committee | నిపుణులబృందం |
| exploitation | దోపిడి |
| exploration | అన్వేషణ |
| explorer | దేశాన్వేషకుడు |
| explosion | ప్రస్ఫోటనము |
| export | ఎగుమతి |
| expression | వ్యక్తీకరణ |
| extended family | విస్తృతకుటుంబం |
| extension | విస్తరణ, ఉమ్మడి విఫణి |
| extent | మేర, విస్తృతి |
| external | బాహ్య, బయటి, వెలుపలి |
| external affairs | విదేశీవ్యవహారాలు |
| extinguishment | రద్దు, ఆర్పటం, చల్లార్చటం |
| extra territorial | అతిరిక్తప్రాదేశిక |
| extraordinary | అసాధారణ |
| extremists | తీవ్రవాదులు |
| fabrication | కల్పన, నిర్మాణం, అల్లిక |
| façade economy | క్షీణముఖఆర్ధికవ్యవస్ధ, సామ్యవాద భావ వివరణ పత్రము |
| face to face | ముఖాముఖి |
| face value | ముఖవిలువ |
| facial index | ముఖసూచిక |
| fact | వాస్తవం, నిజం, యదార్ధం |
| factionalism | ముఠాతగాదాలు, కక్షలు |
| factory | ఫ్యాక్టరీ, కార్ఖానా, కర్మాగారం |
| facts and figures | వాస్తవాలు, సంఖ్యలు |
| failure | వైఫల్యం |
| failure rate | విఫలశాతం |
| fall | పతనము |
| falling market | పతనమగుమార్కెట్ |
| family | కుటుంబం |
| family of orientation | జన్మప్రాప్తకుటుంబం |
| family of procreation | స్వయంస్థాపితకుటుంబం |
| famine | కరువు, క్షామం |
| fancy goods | ఆకర్షణీయసరుకులు |
| fanticism | మతఛాందసము |
| far east | దూరప్రాచ్య |
| fare | ప్రయాణఖర్చు |
| farm | కమతము, క్షేత్రం, వ్యవసాయక్షేత్రం |
| fascism | ఫాసిజము, పోటీ |
| fate | భాగధేయము |
| father right | తండ్రిహక్కు |
| fatimites | ఫాతిమేయులు |
| feasibility | సాధ్యత |
| federation | సమాఖ్య |
| feed back | స్పందన |
| female infanticide | స్త్రీశిశుహత్య |
| femur | తొడఎముక |
| fence | ఉచ్చులపద్ధతి |
| ferromagnetics | లోహకాంతకములు |
| feudal | భూస్వామిక |
| feudal lord | భూస్వామి |
| field work method | క్షేత్రఅధ్యయనం |
| field work tradition | క్షేత్రఅధ్యయనసంప్రదాయం |
| filiation | వంశానుగతఏర్పాటు |
| fillial widow inheritance | విధవసవతితల్లులవారసత్వం |
| film | ఫిల్మ్ |
| finance | విత్తం, ఆర్ధికం |
| finance bill | ఆర్ధికబిల్లు |
| financier | పెట్టుబడిదారు |
| fine arts | లలితకళలు |
| finished goods | తయారైనవస్తువులు |
| firm | సంస్ధ, దృఢమైన |
| fiscal | కోశసంబంధ |
| fiscal policy | ద్రవ్యసంబంధవిధానం |
| five good emperors | పంచసచ్చక్రవర్తులు |
| five year plan | పంచవర్షప్రణాళిక |
| flake | పెచ్చు |
| flexible | సరళ, అస్ధిర |
| fluctuating | నిలకడలేని, చల |
| folk artist tribes | జానపదకళాకారులతెగలు |
| folk culture | జానపదసంస్కృతి |
| folk lore | జానపదశాస్త్రం |
| folk society | జానపదసమాజం |
| folk tale | జానపదకధ |
| folk ways | జానపదరీతులు |
| follow up action | అనుసరణాచర్య |
| follower | అనుయాయి, అనుగామి |
| food and agricultural organisation | ఆహరవ్యవసాయసంస్థ |
| food gathering economy | ఆహారగ్రాహకఆర్ధికవిధానం |
| food producing economy | ఆహారోత్పాదకఆర్ధికవిధానం |
| foot note | పాదసూచిక |
| foot wheel | కాలితోతిప్పేకుమ్మరిసారె |
| forecasting | భావి, ముందుగాచెప్పుట |
| foreign | విదేశీ |
| foreign affairs | విదేశవ్యవహారములు |
| foreign policy | వైదేశికనీతి, విదేశరాజ్యాంగనీతి |
| foreigner | విదేశీయుడు |
| forest hunting tribes | అడవులలోవేటాడేతెగలు |
| forfeiture | రద్దు, జప్తు, కోల్పోవటం |
| forgery | నకిలీ, దొంగసంతకం |
| formal | లాంఛనపు |
| formality | లాంఛనం |
| fort | దుర్గము |
| forwarding | పంపించు, ముందుకుపంపు |
| fossil | శిలాజలం |
| founder | సంస్థాపకుడు |
| fraction | భిన్నము |
| fradulent | మోసపూరిత, కపట |
| framework | చట్రం, పనిచట్రం |
| franchise | వోటుహక్కు |
| fraternal joint family | అన్నదమ్ములఉమ్మడికుటుంబం |
| fraternal polyandry | సోదరబహుభర్తృత్వం |
| fraternal twins | సోదరకవలలు |
| fraternity | సౌభ్రాత్రము, మతసంఘం |
| free city | స్వేచ్ఛానగరము |
| free competetion | స్వేశ్చాపోటీ |
| free trade | స్వేశ్చావాణిజ్యం |
| freedom | స్వాతంత్ర్యము |
| freedom of association | సమావేశస్వాతంత్ర్యము |
| freedom of speech | మాట్లాడుస్వేశ్ఛ, వాక్స్వాతంత్ర్యము |
| freeze in wages | వేతనస్ధంభన |
| french community | ఫ్రెంచికమ్యూనిటీ |
| frequency | పౌనఃపున్యం |
| front (in war) | రంగము |
| function | ప్రకార్యం |
| functional | విద్యుక్త, వృత్తిపరమైన |
| functionalism | ప్రకార్యకరణవాదం |
| fundamental law | ప్రాధమికన్యాయం |
| fundamental rights | ప్రాధమికహక్కులు |
| future | భవిష్యత్తు, రానున్నది |
| gain | లాభం |
| gathering | సేకరణ |
| gazette | అధికారపత్రిక |
| gene | జన్యువు |
| genealogical table | వంశవృక్షము |
| geneological method | వంశానుగతపద్ధతి |
| geneology | వంశావళి |
| general administration | సాధారణపరిపాలన |
| general assembly | సాధారణసభ |
| general election | సాధారణఎన్నిక, సార్వత్రికఎన్నిక, సార్వజనిక ఎన్నిక |
| general elections | సాధారణఎన్నికలు |
| generalisation | సాధారణీకరణ, జాతినిర్దేశము, సాధారణ ధర్మ కధనము(తర్క) |
| generalise | జాతినిర్దేశము సేయు, సామాన్యధర్మమును చెప్పు |
| generalised reciprocity | సాధారణపరస్పరత |
| generation | తరము |
| genetic drift | జన్యుసంచలనం |
| genetics | జన్యుశాస్త్రం |
| gentlemen's agreement | పెద్దమనుషులఒప్పందం |
| geocentric | భూకేంద్ర |
| geodesy | భూగోళగణితశాస్త్రము |
| geographical | భౌగోళిక |
| geography | భూగోళశాస్త్రము |
| geology | భూగర్భశాస్త్రము, భుతత్త్వశాస్త్రము |
| geometry | క్షేత్రగణితము, జ్యామితి |
| geomorphological evidences | భూస్వరూపకఆధారాలు |
| germinal variations | వంశానుగతవ్యత్యాసాలు |
| ghost dance cults | ఘోస్ట్డ్యాన్స్సంస్కారాలు |
| gift | కానుక |
| gift barter economy | బహుమానమార్పిడి |
| gift tax | బహుమతిపన్ను |
| glacial | హిమప్రళయము |
| global | విశ్వ |
| glorious revolution | ఉదాత్తవిప్లవము |
| gnomon | ఛాయాఘటిక |
| goal | గమ్యస్థానము |
| golden age | సువర్ణయుగము |
| golden horde | సువర్ణస్కంధావారము, సిర్జర్డా |
| goods | సరుకులు |
| goodwill | వ్యాపారప్రతిష్ట |
| gotra/clan | గోత్రం/క్లాన్ |
| governing body | పాలకమండలి |
| government | ప్రభుత్వము |
| governor | గవర్నర్ |
| gradual | క్రమ |
| grain | ధాన్యం |
| grand monarchy | మహదేకరాజత |
| grasslands | పచ్చికభూములు |
| gratuity | ఉదారభృతి |
| great wall | మహాకుడ్యము |
| greater india | విశాలభారతము |
| green revolution | హరితవిప్లవం |
| grievance | అన్యాయం |
| gross | మొత్తం |
| group | బృందం, సమూహం |
| group marriage | సామూహికవివాహం |
| growth | పెరుగుదల, వృద్ధి |
| guarantee | హామీ |
| guerilla | గెరిల్లా |
| guidance | మార్గదర్శిత్వము |
| guild | శ్రేణి |
| gulf | సింధుశాఖ |
| habitat | నివాసము |
| hall mark | నాణ్యతాప్రమాణం |
| hand axe | చేతిగొడ్డలి |
| hand bones | చేతిఎముకలు |
| handling charges | నిర్వహణఖర్చులు |
| handloom industry | చేనేతపరిశ్రమ, సమకాలిక |
| harbour | నౌకాశ్రయము |
| harpoon | పంట్రకోల |
| have nots | పేదలు |
| haves | సంపన్నులు, ధనవంతులు |
| head (of the state ) | అధినేత(రాజ్య) |
| head of account | ఖాతాశీర్షిక |
| head of the department | శాఖాధిపతి |
| heading | శీర్షిక |
| headman | నాయకుడు |
| heathen | క్రైస్తవేతర |
| hegira | హెజిరా |
| heliocentric | సూర్యకేంద్రక |
| hemisphere | అర్ధగోళము |
| henry the navigator | నావికహెన్రీ |
| hereditary | అనువంశిక, వంశానుగత |
| heridity | వంశానుగతం |
| hero worship | నాయకఆరాధన |
| hierarchy | పదవీక్రమం, నిచ్చెనమెట్లక్రమం |
| hieroglyph | చిత్రలిపి, హైరొగ్లిఫ్ |
| high god | అగ్రదేవత |
| high road | రాజపథము |
| hill cultivation tribes | మారకవ్యవసాయకతెగలు |
| hip bone | తుంటిఎముక |
| hire purchase | వాయిదాకొనుగోలు |
| historian | చారిత్రకుడు |
| historical role | చారిత్రికపాత్ర |
| historiography | చరిత్రరచన |
| history | చరిత్ర |
| history, regional | ప్రాదేశికచరిత్ర |
| hoarding | దాచిపెట్టటం |
| hoe | కొంకి |
| holding company | నియంత్రించుసంస్ధ |
| holdings | కమతాలు |
| holistic theory | సంపూర్ణసిద్ధాంతం |
| holy alliance | పవిత్రరాజ్యమైత్రి |
| holy place | పుణ్యక్షేత్రము |
| holy roman empire | పవిత్రరోమన్సామ్రాజ్యము |
| home department | దేశీయవ్యవహారాలశాఖ |
| home rule | స్వయంపాలన |
| homogeneous | సజాతీయ |
| homonid | మానవసదృశుడు |
| honesty | నిజాయితీ |
| honorarium | గౌరవవేతనం, భత్యం |
| horde | తండా |
| horizontal loom | అడ్డుమగ్గం |
| horizontal solidarity | క్షితిజసధృఢత |
| horticulture | ఉద్యానవనసేద్యం, తోటసేధ్యం |
| hospital | వైద్యశాల |
| house (in legislature) | కక్ష్య(శాసనసభలో) |
| house hold | ఆవాసం, ప్రతి |
| house of representative | ప్రతినిధులసభ |
| human | మానవ |
| human biology | మానవజీవశాస్త్రం |
| human evolution | మానవపరిణామం |
| human relations | మానవసంబంధాలు |
| human resources | మానవవనరులు |
| human rights | మానవస్వత్వములు |
| human rights commission | మానవహక్కులకమిషన్ |
| humanism | మానవతానాదము |
| humanist | మానవతావాది |
| humanities | మానవశాస్త్రాలు |
| humanity | మానవజాతి |
| humerus | భుజాస్థి |
| hundred years war | శతవర్షయుద్ధము |
| huns | హూణులు |
| hunt | వేట |
| huts | పూరిళ్లు |
| hybridization | సంకరీకరణం |
| hydro electric | జలవిద్యుత్ |
| hydro electricity | జలవిద్యుత్శక్తి |
| hypergamy | అనులోమవివాహం |
| hypogamy | ప్రతిలోమవివాహం |
| hypothecation | తనఖా, తాకట్టు |
| hypothesis | పరికల్పన |