Jump to content

Social Science Dictionary(English-Telugu)/C-D

Wikibooks నుండి
cabinet మంత్రివర్గం
cabinet మంత్రివర్గము, మంత్రిమండలి
cabinet secretariat మంత్రివర్గకార్యాలయం
cadre మూలబలం
cainozoic నవజీవక
calendar పంచాంగము
caliph కలీఫా
call పిలుపు
call attention motion సావధానతీర్మానం
cancellation రద్దుచేయటం
cannon ఫిరంగి, సూత్రం
capacity సామర్ధ్యం
capital రాజధాని, పెట్టుబడి
capitalism పెట్టుబడిదారీవిధానం, ధనస్వామ్యవాదము
capitalist ధనికుడు, ధనస్వామి, పెట్టుబడిదారు
caravan సార్థము
card index కార్డుసూచీ
career development జీవితగమనం
cargo రవాణాసరుకు
carried over ముందుపుటకుతీసుకున్న
cartage బండిబాడుగ
cartel ధరలనియంత్రణవర్తకసంఘం
case law న్యాయస్ధానాలతీర్పులు
case study విషయపరిశీలన
cash నగదు, రొక్కం
cash award నగదుబహుమతి, బిడారు
cashier నగదుగుమాస్తా
cast a vote ఓటువేయటం
caste వర్ణము, కులము
casting vote నిర్ణాయకఓటు
catalistic ఉత్ప్రేరక
catalyst మార్పుతెచ్చునది, కల్గించునది
catamaran తెప్ప
catchment area పరీవాహకప్రాంతం
category విభాగం, శ్రేణి
cattle rearing పశుపోషణ
causal కారణసంబంధ
cause కారణము
cause of action వ్యాజ్యకారణం
caveart గుహకళ
cave-men గుహనివాసులు
cave-shelter గుహనివాసం
cease విరమించు, విరమణ
ceiling గరిష్టపరిమితి, పైకప్పు
cell కణము
cell division mitosis కణవిభజన
censure అభిశంసన, మందలింపు
census జనాభాలెక్క
cento సెంటో, మధ్యప్రాచ్యరక్షణసంధి
central కేంద్రీయ
central asia మధ్యఆసియా
central government కేంద్రప్రభుత్వము
centralised కేంద్రీకృత
centre కేంద్రం
century శతాబ్దము
cephalic index కపాలసూచిక
cephalometry శిరస్థమితి
cereals తృణధాన్యాలు
certificate ధృవపత్రం
certification ధృవీకరణ
certified ధృవీకరించబడిన
cess పన్ను
chain శృంఖల, గొలుసు, పరంపర
chamber of commerce వాణిజ్యమండలి, వర్తకసంఘము
change మార్పు, పరివర్తన
channel వాహిని, మార్గం
channels of communication ప్రసారమాధ్యమాలు
charge ఆరోపణ, ఖర్చు
charismatic leader సమ్మోహననాయకుడు
charitable ధర్మాదాయ
charity దానం, ధర్మం
charter హక్కులపత్రం
chartered accountant అధీకృతగణకుడు
chartered company అధీకృతకంపెనీ
chauvinism (జాతీయ)దురహంకారతావాదము
check తనిఖీచేయు, తనిఖీ
chemical రాసాయనిక
chemical analysis method రసాయనవిశ్లేషణపద్ధతి
cheque బ్యాంకుపత్రం
chief ముఖ్య, ప్రధాన
chief ముఖ్య, ప్రధాన
chief executive ముఖ్యకార్యనిర్వాహకుడు
child labour బాలకార్మికులు
child welfare బాలలసంక్షేమం
chimpanzee చింపాంజి
chisel ఉలి
chopper ఛేదకం
chopping tool ఛేదకపనిముట్టు
christianity క్రైస్తవము, క్రైస్తవమతము
chronicles
chronological కాలానుక్రమ
chronology సంఘటనలపట్టిక
cicatrization / scarification వాతలపద్ధతి
circle వృత్తము
circular వృత్తీయపత్రం
circulation చలామణి
citation ఉదహరించటం
citizen పౌరుడు
citizenship పౌరత, పౌరసత్వం
city నగరము
city municipal corporation నగరపురపాలకసంస్ధ
city state నగరరాజ్యము
civic ameneties పౌరసదుపాయాలు
civics పౌరశాస్త్రం
civil పౌర
civil disobedience శాసనోల్లంఘనము
civil law పౌరన్యాయశాస్త్రము
civil liberty పౌరస్వేశ్చ
civil rights పౌరహక్కులు
civil servants పౌరఉద్యోగులు
civil service ఉద్యోగివర్గము
civil society పౌరసమాజం
civil war అంతర్యుద్ధము
civilisation నాగరకత
claim దావా
clan తెగ, గోత్రం
clarification వివరణ, స్పష్టీకరణ
class తరగతి, వర్గం
classical economics ప్రాచీనఅర్ధశాస్త్రం
classification వర్గీకరణ
classification of defects దోషాలవర్గీకరణ
classificatory term వర్గాత్మకపదం
classificatory terminology వర్గాత్మక
classified advertisements వర్గీకృతప్రకటనలు
classify వర్గీకరించు
clause షరతు
clavicle జత్రుక
clay tablet మృణ్మయఫలకము
clean acceptance సంపూర్ణసమ్మతి
clearance certificate పరిష్కారధృవపత్రం
clearing ఖాళీచేయటం
clergy మతాచార్యవర్గము
clerical error గుమాస్తాతప్పిదం
client కక్షిదారు
climate శీతోష్ణస్ధితి
cllassification వర్గీకరణ
closed door policy నిరోధవిధానం
closing balance ముగింపునిల్వ
cluster sampling గుచ్ఛప్రతిచయనం
co- parcener సహవారసుడు
coalition government సంకీర్ణప్రభుత్వం
coalition ministry సంకీర్ణమంత్రవర్గము
coaltar బొగ్గుతారు
coast తీరము, కోస్తా
coast line తీరరేఖ
code (శాసన)సంహిత, నియమావళి
codification క్రోడీకరణ
codify క్రోడీకరించు
coditions of service ఉద్యోగషరతులు, నియమాలు
co-efficient గుణకం
coercion బలప్రయోగం
coercive power దండనాధికారము
co-existence సహజీవనము
cogantic kin ఏకమూలోద్భవబందువు
cohesion సంసక్తి
coin నాణెము
cold storage శీతలగిడ్డంగి
cold war ప్రచ్ఛన్నయుద్దము
collateral అనుషంగిక, జ్ఞాతీయ
collection వసూలు, సేకరణ
collective సమష్టి
collective bargaining సమష్టిగాబేరమాడటం
collective farming ఉమ్మడివ్యవసాయం
collective life సామూహికజీవనము
collective will సమష్టిఇచ్ఛ
collegue తోటిఉద్యోగి, సహచరుడు
colonialism వలస(రాజ్య)వాదము
colonisation అధివసనము
colonise వలసవచ్చుట
colony వలస
column నిలువువరుస, స్ధంబం
combination సమ్మేళనం
comedy సుఖాంతనాటకము
commander సేనాని
commander-in-chief సర్వసేనాపతి
commencement ప్రారంభం
comment వ్యాఖ్య, వ్యాఖ్యానించు
commerce వాణిజ్యం
commercial వాణిజ్య
commercial crop వాణిజ్య, వ్యాపారపంట
commission సంఘం, దళారిరుసుం
committee సంఘం, సమితి
commodity వస్తువు, సరుకు
common local ఉమ్మడిస్థానిక
common market ఉమ్మడిమార్కెట్, ఉమ్మడి విఫణి
commonwealth కామన్వెల్త్
communal representation సముదాయప్రాతినిధ్యం
communication భావప్రసారం, వార్తాప్రసారం
communism కమ్యూనిజము
communist
communist manifesto కమ్యూనిస్ట్మానిఫెస్టో, సామ్యవాద భావ వివరణ పత్రము
community సమూహం, సముదాయం
compact villages సంహితగ్రామాలు
compadrazge కంపాడ్రాజ్గో
companies act కంపెనీలచట్టం
company వ్యాపారసంస్ధ
comparative anatomy తులనాత్మకశరీరనిర్మాణశాస్త్రం
comparison పోలిక
compensation నష్టపరిహారము, పరిహారం
competency సామర్ధ్యం
competition స్పర్థ
competitive examination పోటీపరీక్ష
compilation సంకలనం, కూర్పు
complete పూర్తిచేయు
completion పూర్తి, సమాప్తి
complex క్లిష్ట, సంకీర్ణ, సంక్లిష్ట
complex society సంశ్లిష్ఠసమాజం
compliments గౌరవకానుకలు
comply ఆచరించు, అమలుపరచు
component ఉపభాగం, అంశం
composite మిశ్రమ, సంయుక్త, సమిశ్రవిల్లు
composite family సమ్మిశ్రకుటుంబం
compound సంయుక్త
compound bow మిశ్రమరకపువిల్లు
compound family మిశ్రమకుటుంబం
compound wheel మిశ్రమకుమ్మరిసారె
comprehensive సమగ్రమైన
compromise రాజీ
compulsion నిర్బంధం
compulsory నిర్బంధ, అనుల్లంఘనీయ
computation గణన, లెక్కింపు
computer గణనయంత్రం
comrade సహచరుడు
concealment దాపరికం, నిగూఢత
concentration ఏకాగ్రత
concept భావన
concern సంస్ధ
concession తగ్గింపు, రాయితీ
conciliation అనునయము, రాజీ
conciousness మనస్సాక్షి, ధర్మాధర్మవివేచన
concurrence సమ్మతి
concurrent list ఉమ్మడిజాబితా
condition షరతు, స్ధితి
confederacy కూటం
conference రాజ్యకూటమి
confidential ఆంతరంగిక, రహస్య
confidential report ఆంతరంగికనివేదిక
configuration విన్యాసం
configurationalism విన్యాసవాదం
confirmation నిర్ధరణ
conflict సంఘర్షణ
congress కాంగ్రెస్
congruence సారూప్యం, పోలిక
conjugal family దాంపత్యమూలకకుటుంబం
conjugal rights దాంపత్యహక్కులు
conquered race విజితజాతి
conqueror విజేత
conquest విజయము
consanguine family రక్తసంబంధప్రాముఖ్యకుటుంబం
consanguineal రక్తసంబంధం
consanguineal kinship రక్తబంధుత్వం
conscience అంతరాత్మ
conscription నిర్బంధసైనికశిక్షణ
consent సమ్మతి
conservation సంప్రదాయవాది
conservative movements సనాతనఉద్యమాలు
consideration ప్రతిఫలం
consignee పొందువ్యక్తి, తీసుకొనువ్యక్తి
consignment రవాణాసరుకు
consistency స్ధిరత్వం, నిలకడ
consolidation ఏకీకరణ, సుసంఘటన
consortium సహాయతాసంఘం
conspiracy కుట్ర
constant స్ధిరమైన, నిలకడగల
constituency నియోజకవర్గము
constitution రాజ్యాంగము
constitutional చట్టబద్ధ, రాజ్యాంగబద్ధ
construction నిర్మాణం
constructive నిర్మాణాత్మక
consul సంఘముఖ్యుడు
consultancy సంప్రదింపులు
consultation and persuasion చర్చానునయములు
consumer వినియోగదారు
contact పరిచితి
contagious magic సాంక్రామికఇంద్రజాలం
containment నిలుపుదల
contemporaries సమకాలీనులు
contemporary సమకాలీన, సమకాలిక
contempt of court కోర్టుధిక్కారము
contest పోటీపరీక్ష
continent ఖండము
continuous variations నిరంతరవ్యత్యాసాలు
contradiction పరస్పరవిరుద్ధం
contrary పరస్పరవిరుద్ధమైన
contribution వాటా, వంతు, భాగం
control నియంత్రణ, అదుపు
control chart నియంత్రణపటం
control limits నియంత్రణఅవధులు
controlled comparison నియంత్రికతులనాత్మకత
controller నియంత్రణదారు
convent కాన్వెంటు
convention సాంప్రదాయం, ఆచారం
convergence సంసరణం
conversion మార్పు, మార్పిడి
convetion మర్యాద, ఒప్పందము
conveyance రవాణా, ప్రయాణసాధనం
convict దోషి, అపరాధి
co-operate సహకరించుట
co-operation సహకారం
cooperative సహకార
cooperative society సహకారసంఘము
coopted member ఎంపికచేయబడ్డసభ్యుడు
coordination సమన్వయం
co-owner సహయజమాని
co-partner సహభాగస్వామి
copperage తామ్రయుగం
copy నకలు, ప్రతి
core sector కీలకరంగం
coronation పట్టాభిషేకము
corporate సంఘటిత
corporate సంఘటిత
corporate group సమిష్టిసమూహం
corporation పాలకసంస్ధ
corporative chamber సంస్థామండలి
corporative republic సంస్థాత్మకగణరాజ్యము
correlation సహసంబంధం
correspondence ఉత్తరప్రత్యుత్తరాలునడపటం
correspondent ఉత్తరప్రత్యుత్తరదారు
corruption అవినీతి, కాలుష్యము, లంచగొండితనం, లంచం
corvee వెట్టిచాకిరి
cost వ్యయం, ఖర్చు
costing వ్యయాన్నిలెక్కించటం
cottage కుటీరము
cottage industry కుటీరపరిశ్రమ
cotton goods నూలుసరుకులు
council సమితి
council of europe యూరపీయసభ
counter action ప్రతిచర్య
counter offensive ఎదురుదాడి
country దేశము
courier వార్తాహరుడు
course మార్గం, పాఠ్యాంశాలు
court న్యాయస్థానము, కోర్టు
co-varience జన్యుజనితవ్యత్యాసాలు
covenant ఒప్పందనిబంధన
covent ఒప్పుదల
craftsman వృత్తిపనివాడు
cranial capacity తపాలపరిమాణం
cranial height కపాలంఎత్తు
craniometry కపాలమితి
cranium కపాలం
creation సృజనము, సృష్టి
creative సృజనశీలక
creative power సృజనశక్తి
creativity సృజనాత్మకత
creche శిశుసంరక్షణకేంద్రం
credit పరపతి, అరువు
creditor అప్పుఇచ్చువాడు
crew కలసిపనిచేయుబృందం
crime నేరము
criminal నేరస్ధుడు
criminal law దండన్యాయశాస్త్రము
criminals నేరస్థులు
crisis సంక్షోభము
criterion నిర్ణయప్రమాణం
criterion of affinity వైవాహికబాంధవ్యప్రమాణం
criterion of bifurcation ద్విధాకరణప్రమాణం
criterion of collaterality జ్ఞాతిబాంధవ్యప్రమాణం
criterion of descendence మృతబాంధవ్యసూచికాప్రమాణం
criterion of generation తరాలప్రమాణం
criterion of polarity ధృవత్వప్రమాణం
criterion of relative సాపేక్షవయఃప్రమాణం
criterion of sex లింగనిర్ణయప్రమాణం
criterion of speaker's వక్తృలింగప్రమాణం
critical కీలక, క్లిష్ట
criticism విమర్శ
crop పంట
cross cousin marriage మేనరికపువివాహం
cross-cultural survey వివిధసంస్కృతులతులనాత్మకత
crossing దారులకూడలి
crown colony మకుటపువలస
crude మొరటు
crusade క్రూసేడ్, క్రైస్తవధర్మయుద్ధము
cultivation సాగు, వ్యవసాయం
cultural సాంస్కృతిక
cultural anthropology సాంస్కృతికమానవశాస్త్రం
cultural evolution సాంస్కృతికపరిణామం
cultural historic school చరిత్రానుశీలత
cultural lag సాంస్కృతికవిలంబన
cultural pluralism సంస్కృతిబాహుళ్యం
cultural relativism సంస్కృతిసాపేక్షతాసిద్ధాంతం
culture సంస్కృతి
culture area సంస్కృతిక్షేత్రం
culture centre సంస్కృతికేంద్రం
culture change సామాజికపరివర్తన
culture complex సంస్కృతిసంశ్లిష్టం
culture element సాంస్కృతికమూలాంశం
culture folk జానపదసంస్కృతి-జానపదం
culture margin సంస్కృతిఅంచు
culture pattern సంస్క్రతినమూనా
culture shock సంస్కృతిఘాతం
culture trait సంస్కృతిలక్షణం
cumulative సంచితమైన, పోగయిన
cuneiform కీలలిపి
curly hair ఉంగరాలజుట్టు
currency చలామణి, డబ్బు
current ప్రస్తుత, వర్తమాన
curtailment కుదింపు, తగ్గింపు
curve వక్రరేఖ, వంపుగీత
curzon line కర్జన్రేఖ
custodian సంరక్షకుడు
custody నిర్బంధం
custom ఆచారం
customer ఖాతాదారుడు
cut off point ఛేదనబిందువు, మలుపుస్ధాయి
cut rate prices బాగాతగ్గించినధరలు
cut-off నిలిపివేత
cycles ఆవృతాలు
cyclical చక్రీయ
cyclone తుఫాను
daily ప్రతిరోజు, రోజువారీ
damages నష్టపరిహారాలు
dark age అంధకారయుగము
dark continent తమోవృతఖండము
data దత్తాంశం, భోగట్టా
date తేది
dating methods కొలనిర్ణయపద్ధతులు
day book రోజువారిపుస్తకం
day labourer రోజువారికూలి
day to day ఏరోజుకారోజు
dead చనిపోయిన
dealings లావాదేవీలు
death sentence మరణశిక్ష, ఉరిశిక్ష
debasement హీనపరచటం
debenture రుణపత్రం
debit ఖర్చు
debt ఋణము, రుణం, అప్పు
debtor బాకీదారు
decentralisation వికేంద్రీకరణ, వికేంద్రీకరణము
deception మోసం, వంచన
decimal దశాంశము
decision నిర్ణయం
decision function నిర్ణయప్రమేయం
declaration ప్రకటన
declaration of rights and grievances స్వత్వ, పరివేదనా ప్రకటన
declaration of the rights of man మానవస్వత్వప్రకటనము
decline క్షీణత
decoding విసంకేతీకరణ
decomposition విడదీయటం
decontrol నియంత్రణతొలగించటం
decree holder డిక్రీదారు
deductions తగ్గింపులు
deductive నిగమన
deed ఒప్పందం
deep లోతయిన
defacto వాస్తవమైన
default ఉపేక్ష
defeat పరాజయము
defect లోపం
defence (దేశ)రక్షణ
defendant ప్రతివాది
deferred నిలిపిఉంచిన, వాయిదావేసిన
deficiency కొరత, లోటు
deflation ప్రతిద్రవ్యోల్బణం
defraud మోసగించిదొంగిలటం
degeneration క్షీణత
degradation పతనం, దిగజారటం
degree తరగతి, పరిమాణం
degree of kinship బంధుత్వస్థానం
deism దైవవాదము
dejure న్యాయప్రకారం
delegation అధికారబదిలీ
delivery బట్వాడా, అందజేత
demand గిరాకీ
democracy ప్రజాస్వామ్యము,ప్రజాతంత్రము, ప్రజాసత్తాకరాజ్యము
democratic ప్రజాస్వామ్య, ప్రజాస్వామ్య
demography జనసాంఖ్యకశాస్త్రం
demonstration ప్రదర్శన
dendrochronology వృక్షకాండకొలనిర్ణయం
denominator భిన్నంలోహారం
denotative term సూచకపదం
density సాంద్రత
dentition దంతవిన్యాసం
department శాఖ, విభాగం
depend ఆధారపడు
dependencies పాలితరాజ్యములు
dependent ఆధారపడినవ్యక్తి
depletion తరుగు, క్షీణత
deposit జమ, జమచేయు
depreciation తరుగు, క్షీణత
depression కుంగుదల
deputy minister ఉపమంత్రి
deputy prime minister ఉపప్రధాని
derivative kinship term వ్యుత్పన్నబంధుత్వపదం
derived/instrumental needs వ్యుత్పన్నావశ్యకతలు
dermotoglyphics సాముద్రికరేఖాపరిగణనం
descen group వంశానుక్రమసమూహం
descent వంశానుక్రమం
descriptive kinship term వివరణాత్మకబంధుత్వపదం
descriptive term వివరణాత్మకపదం
descriptive terminology వివరణాత్మకబంధుత్వపరిభాష
desert ఎడారి
design నమూనా, ఆకృతి
designation హోదా
despot నిరంకుశపాలకుడు
destination గమ్యం, మధ్య ప్రాచ్య రక్షణసంధి
destiny భవితవ్యము
destruction నిర్మూలనము
details వివరములు
detain నిర్భందించు
deterioration క్షీణత, దిగజారటం
determination నిశ్చయం
detriment హాని, నష్టం
developing nations వర్థమానరాజ్యములు
development అభివృద్ధి, పురోగతి, వికాసము, వికసనము
deviation విచలనాలు, దారిమళ్లటం
devolution సంక్రమణ
dexterity హస్తకౌశలం
diagnosis రోగనిదానము
diagram చిత్రం
diary దినచర్యపుస్తకం
dictator నియంత
dictatorship నియంతృత్వము
difference తేడా, బేధం
diffusion వ్యాప్తి
diffusionism వ్యాప్తివాదం
diffusionist వ్యాప్తిసిద్ధాంతవాది
digest న్యాయసారము
digging stick తవ్వకపుకర్ర
digital computor సంఖ్యాగణిత్రము
dimunution తగ్గుదల, క్రమక్షీణత
dinosaur మహాగౌళి
diplomacy లౌక్యం, తంత్రజ్ఞత
diplomatic దౌత్య, రాజతంత్రీయ
diplomatic revolution రాజతంత్రీయవిప్లవము
direct ప్రత్యక్ష
direct election అపరోక్షపుఎన్నిక
direction దిశానిర్దేశన
director దర్శకుడు
directory నిర్వాహకమండలి
disability అశక్తత
disadvantage అననుకూలత
disarmament నిరాయుధీకరణ
disbursement పంపిణీచేయటం
discharge విడుదల
dischronic విభిన్నకాలీయమైన
disciplinary action క్రమశిక్షణాచర్య
discipline క్రమశిక్షణ
discontinuous variations విచ్చిన్నచలరాసులు
discordent నేరమనస్తత్వం
discount తగ్గింపు
discovery ఆవిష్కరణ
discrepancy వ్యత్యాసం
discretion విచక్ష
discrimination విచక్షణ, వివక్ష
disguise ప్రచ్ఛన్నత
disintegration విచ్ఛిత్తి, అనైక్యత, విచ్ఛేదన
disinvestment పెట్టుబడివెనక్కుతీసుకోవటం
dismissal పదవినుంచితొలగింపు
dispersed homesteads వ్యాపితఆవాసాలు
dispersion విస్తరణ
displacement స్ధానభ్రంశం
disposal వాడిపారవేయటం
dispute వివాదం, తగాదా
disqualification అనర్హత
dissent అసమ్మతి, అభిప్రాయబేధం
dissolution రద్దు
distortion వక్రీకరణ
distress దురవస్ధ, ఆపద
distribution వినియోగము, పంపిణీచేయటం
diversification వైవిధ్యం
dividend లాభాంశం
dividing line సీమారేఖ
divinity దైవత్వము
division విభాగం, విభజన
division (in army) దళము
division of labour శ్రమవిభజన, క్రైస్తవ మతము
division of powers అధికారవిభజన
doctrinal సిద్ధాంతరీత్యా
doctrine సిద్ధాంతము
document దస్తావేజు
documentary ఆధారాలతోకూడిన
dole భృతి
domestic గృహసంబంధ
domestication మచ్చికచేయుట
domination ఆధిపత్యము
dominion అధినివేశము
dominion status అధినివేశప్రతిపత్తి
donation చందా, విరాళం
donor దాత
dormant నిద్రాణంగాయున్న
double జంట, జోడు, రెట్టింపు
double descent ద్వంద్వవంశానుక్రమం
double sampling plane రెండునమూనాలస్వీకరణ
doulocal residence ద్విస్థాననివాసం
down payment తక్షణచెల్లింపు
dowry వరకట్నం
draft చిత్తు, ముసాయిదా, హుండీ
drafting committee ముసాయిదాబృందం
drastic తీవ్రమైన
drawee స్వీకరించినవాడు
drives, acquired ఆర్జితఉత్సుకతలు
drought కరువు, క్షామం
dry cultivation మెట్టసాగు
due date గడువుతేది
dugout canoe సంగడపుపడవ
dull నీరసంగా
dumping ముంచెత్తటం
duplicate నకలు
durable మన్నికగల
durandline డురాండ్రేఖ
duration కాలవ్యవధి
duty సుంకం, విధి, కర్తవ్యం
dyarchy ద్వంద్వప్రభుత్వము
dynamic క్రియాశీల
dynasty రాజవంశము, వంశము