Jump to content

Social Science Dictionary(English-Telugu)/A-B

Wikibooks నుండి
abbasides అబ్బాసీయులు
abdication పదవీ పరిత్యాగము, అధికారం త్యజించుట
abetment మద్దతు, ప్రేరేపణ
abnormal అసాధారణ
aboirgines ఆదిమవాసులు
abolition రద్దు
aborigines ఆదివాసులు
absconding పరారీలోగల
absence లోపం, రాహిత్యం
absentee హాజరుకాని వ్యక్తి
absenteeism గైరుహాజరుతనం
absolute estate సంపూర్ణ హక్కులు
absolute majority సంపూర్ణ ఆధిక్యత
absolute monarchy నిరంకుశ రాజరికము
absolute power నిరవధికాధికారము
absolved విముక్తి పొందిన
absorbed సంలీనమైన
absorption సంలీనం చెందటం
abstract ఆమూర్త
abundance పుష్కలత
abuse దుర్వినియోగం
abuse of authority అధికారమును దుర్వినియోగ పరుచుట
academician విద్యావేత్త
academy అకాడమీ, పరిషత్తు
acceleration త్వరణం, వేగవృద్ధి
accepantance అంగీకారం
acceptability అంగీకార యోగ్యత
acceptor అంగీకరించు వ్యక్తి, పరిగ్రహీత, గ్రాహకుడు
accessability అందుబాటు, లభ్యత
accessary సహకారి, దుష్కార్య సహయకుడు
accessary rights తత్సంబంధపుహక్కులు,అధికసత్వములు
accident ఆపద, దుర్ఘటన, విపత్తు, ప్రమాదం
accident insurance అపాయ నష్టపరిహరపు భీమా
accidental omission పొరపాటుగా చేసినతప్పు
accomodation సర్దుబాటు, వసతి
accord and satisfaction పరిష్కారము
according to law చట్టప్రకారం
according to rule నియమానుసారం
account ఖాతా, లెక్క
accountability జవాబుదారీతనం
accountable జవాబుదారి
accountancy గణకశాస్త్రం
accountant గణకుడు, కరణము
accountant general మహాగణాధికారి
accounting లెక్కలురాసే పద్ధతి
accounts ఖాతాలు
accredited agent అధీకృత ప్రతినిధి
accrual పెరుగుదల
accrued పోగైన
acculturation సంస్కృతీకరణం
accumalation సంచయీకరణం, రాశీకరణము
accumulated సంచితమైన
accuracy కచ్చితత్వం
accused ముద్దాయి, నిందితుడు
achievement సాధించినది
achievement of goals లక్ష్యాలసాధన
acknowledgement రసీదు, ఒప్పుకోలు, ఒప్పుదల
acomodation bill సర్దబాటుహుండీ
acquaintance పరిచితి, పరిచయము
acquiescence సమ్మతి, లోబడు
acquire సంపాదించు, పొందు
acquired variations ఆర్జితవ్యత్యాసాలు
acquisition ఆర్జన, సంపాదన
acquittal అపరాధమోచనము, విడుదల
acquittance చెల్లుచీటి, రశీదు, బట్వాడా
act చట్టం, శాసనం, వ్యవహరించు, కార్యము
act of insubordination అధికార తిరస్కారము, అవిదేయత
action oriented క్రియాశీల దృష్టిగల
action plan కార్యాచరణ ప్రణాళిక
actionable చర్యతీసుకో దగిన
actionable claim దావాహక్కుగలబాకీ
active చురుకైన.అమలులోగల
active participation చురుకైన భాగస్వామ్యం
active politics వర్తమాన రాజకీయాలు
actual వాస్తవ
actuary బీమా మూల్యాం కనదారు
ad interim మధ్యంతర
adaptation అనుకూలానుసరణ
adaptive variations అనుకూల వ్యత్యాసాలు
addition కూడిక, సంకలనం
additional అదనపు, అధికపు
additional security అదనపు సెక్యూరిటి, అదనపుహామి
addressee చిరునామాదారు
adequate తగినంత, చాలినంత
adherents పక్షీయులు, ఆశ్రితులు
adhoc తాత్కాలిక, ఒకదానికని ప్రత్యేకముగా
adjournment వాయిదా, వ్వవధి
adjudication నిర్ణయము, తీర్మానము, న్యాయనిర్ణయం
adjudicator న్యాయనిర్ణేత
adjust సర్దు, సరిపుచ్చు
adjustment సర్దబాటు, సర్దు, పరిష్కరించు
administration పరిపాలన
administration suit అడ్మినిస్ట్రేషన్‌ దావా
administrator పరిపాలకుడు
admiral నౌకాధ్యక్షుడు
admirality ఆంగ్లనౌకా కార్యాలయము
admissbility of evidence సాక్ష్యము యొక్క స్వీకారయోగ్యత
admissible అంగీకరింపదగిన
admissible value అంగీకారయోగ్య విలువ
admission register ప్రవేశపుస్తకము, దరఖాస్తుల పుస్తకము
admit అంగీకరించుట, ఒప్పకొను
admitted facts ఒప్పుకొన్న సంగతులు, నిర్వివాదాంశములు
adopt అనుసరించు, దత్తు, దత్తుతీసుకొను
adult యుక్త వయస్సు వచ్చినవాడు, వయోజనుడు
adult యుక్తవయస్సు వచ్చినవాడు, వయోజనుడు
adult education వయోజన విద్య
adult franchise వయోజన ఓటింగు
adult suffrage వయోజనుల ఎన్నికాధికారము
adulteration కల్తీ
ad-valorem విలువనుబట్టి, కిమ్మతువారీ
advalorem duty విలువ ఆధారితసుంకాలు
advance బయానా, పురోగమనం, సంచకరువు
advance contract అడ్వాన్సుకంట్రాక్టు, జట్టీ
advantage లాభము, అనుకూలము
adventures సాహసకార్యములు
adverse విరుద్ధమగు, వ్వతిరేకమగు
adverse విరుద్ధమగు, వ్వతిరేకమగు, ప్రతికూలమైన
adverse inference వ్వతిరేకఅభ్యూహ, ప్రతికూలఅభ్యూహ
adverse possession వ్వతిరేకభుక్తము, అడ్వర్సుపొజిషన్
advertisement ప్రకటన, వ్యాపారపుప్రకటన
advice సలహాఇచ్చు
adviser సలహాఇచ్చువ్యక్తి
advisory board సలహామండలి
advocate general ప్రధానప్రభుత్వన్యాయవాది
aegis ఆధ్వర్యము
aerial warfare మావినయుద్ధము, ఆకాశయుద్ధము
aeronautics వైమానికశాస్త్రము, ఆకాశయానశాస్త్రము
affairs వ్యవహారాలు
affect బాదించు, ప్రతికూలముచేయు
affidavit ప్రమాణపత్రం, ప్రమాణపత్రిక
affiliated స్వీకరింపబడిన, దత్తుచేయబడినశాఖగాజేర్చబడిన
affiliated society స్వీకృతసంఘము
affinal kinship వైవాహికబంధుత్వం
affinal relative వైవాహికబంధువు
affirm స్ధిరీకరించు, రూఢిపరచు
affirmation ధృవీకరణ
affluent society సంపన్నసమాజం
afforestation అటవీకరణము, అటవీనిర్మాణము, వనీకరణం
affray ద్వంద్వయుద్ధము, కలహము
aforesaid ముందుతెలిపిన
after sales service విక్రయానంతరసేవ
age వయస్సు
agency ప్రతినిధిత్వం, ద్వారా
agenda పట్టిక, సమావేశకార్యానుక్రమణిక
agent ముక్త్యారు, ప్రతినిధి
aggregate మొత్తం
aggression దురాక్రమణ
aggressive దురుసైన, చాలాతీవ్రమైన
aggrieved party బాధితపక్షమువాడు, పీడితుడు
aggrievied person బాధితవ్యక్తి
agitation ఆందోళన
agitators ఆందోళనకారులు
agnates పురుషపక్షవంశీయులు
agnosticism అజ్ఞేయతావాదము
agrarian వ్యవసాయసం, కార్షిక, కృషిసంబంధ
agreed amount ఒప్పుకున్నమొత్తం
agreement ఖరారునామా, ఒడంబడిక, ఒప్పందం
agreement between several persons సమాఖ్య, సంవిత్పత్రము
agriculture వ్యవసాయం
agriculturist వ్యవసాయదారు
agro based వ్యవసాయఆధార
agronomy వ్యవసాయశాస్త్రం
aid programme సాహాయ్యకకార్యక్రమము
air base విమానస్థావరము
air force విమానబలము
air ways వాయుపధములు, వాయుమార్గములు
aircraft వాయువిమానసముదాయము
alarm గడబిడ, బెదరు
alchemy రసవాదము
alcohol మద్యపానము
alderman నగరపాలక, వృద్ధజనుడు
alibi అలీబీవాదన, గైరుహజరు
alien అన్యదేశీయ, పరదేశీయ, విజాతీయ
alienate అన్యాక్రాంతముచేయు
alienation పరాయీకరణ
all india federation అఖిలభారతసమాఖ్య
all round price ఏకమొత్తముధర
allegiance ప్రభుబక్తి, కొలువు
alliance సంబంధం, బాంధవ్యం, సమాశ్రయము, నేస్తము
allied forces మిత్రబలములు
allies మిత్రులు, మిత్రమండలి, మిత్రరాజ్యములు
allocation నిర్ణయించు, ఎర్పాటుచేయు, కేటాయింపు
allottee కేటాయింపు పొందినవ్యక్తి
allow అనుమతించు, ఒప్పుకొను
allowance భత్యం
allowed time అనుమతించిన సమయం
alloy మిశ్రమ
alphabet వర్ణమాల
alphabetically అక్షరక్రమంలో
alteration మార్పు
alternate ఒకటి విడచి ఒకటి
alternate ప్రత్యామ్నాయ
alternative plen పక్షాంతరవాదము, నిమిత్తము
altitude ఎత్తు, ఔన్నత్యము
amalgamation సంయోగం, అమాల్గమేషను, సమ్మేళము
amateur ఔత్సాహిక
ambassdor రాయబారి
ambiguity సందిగ్ధత, అస్పష్టత
amendment సవరణ
amicable పరస్పరసమ్మతిగల
aminity సదుపాయం
amnesty సర్వక్షమ, దండనవిమోచనము
amortisation ఋణవిమోచన, గవర్నమెంటు
amount మొత్తం
amphibian ఉభయచరము
amulet తాయెత్తు
anaesthetic వేదనాపహారి
analogous అనురూప, పోలికలుగల
analysis విశ్లేషణ
analytical విశ్లేషణాత్మక
anaphase చలనదశ
anarchism అరాజకతావాదము
anarchy అరాజకము(త), అనాయకత్వము
ancestor పూర్వికుడు
ancestor పూర్వికుడు
ancestor worship పితృదేవతారాధన
ancestral పిత్రార్జిత,పూర్వుల, పిత్రార్జితపు, పూర్వార్జితపు
ancestral worship పితృదేవతారాధన
ancient ప్రాచీన
ancillary అనుబంధ,సహాయ
animal husbandry పశుపోషణ
animism సర్వాత్మవాదం
annates ప్రధమఫలసాయము
annexation కలుపుకొనుట, చేర్చుకొనుట
anniversary వార్షికోత్సవం
announcement ప్రకటన
annual సాలీనా, వార్షిక
annuity వార్షికం
annulment అన్నల్మెంటు, రద్దుచేయుట
anodyne వేదనాశమనకము, నొప్పిలేకుండాచేయునది
answer జవాబు
answer or statement ఆన్సరు, స్టేటుమెంటు
antecedent debt పూర్వఋణము, ఋణార్ణము
anthropology మానవశాస్త్రం, మనుష్యవర్ణనశాస్త్రము
anthropometry మానవమితి
anti dated పాతతేదీవేసిన
anticipation ఊహ
antidote విషాహరము, విరుగుడు
antinational జాతీయతావ్యతిరేక
antiseptic రోగమువ్యాపించకుండ,చెడకుండకాపాడుఔషధము
antithesis ప్రతియోజన
anxiety ఆందోళన, వ్యాకులత
apex bank అగ్రబ్యాంకు
aphorisms సూత్రములు, నీతులు
apparent దృశ్య, కనిపించు
appeal నివేదన, మనవి, పైమనవి, హైకోర్టుకు
appearance హజరగుట, ప్రత్యక్షమగుట
appellant నివేదించువ్యక్తి
appellate పైఅధికారముగల, ఉత్తరాధికారముగల
appendix అనుబంధం
appiontment నియామకం
applicable వర్తించు, ఉపయోగించు
application దరఖాస్తు, అడుగుకోలు
applied అనువర్తిత
applied అనువర్తిత
applied anthropology అనుప్రయుక్తమానవశాస్త్రం
applied chemistry వినియుక్తరాసాయనికశాస్త్రము
applied physical anthropology అనుపయుక్తశారీరక మానవశాస్త్రం
appointment నియామకం
apportionment సంవిభజనం
appraisal మదింపు
appraised value మదింపువిలువ
appreciation పెంపుదల, మూల్యవృద్ధి
appreciation of evidence సాక్షివిమర్శ, వివేచనము
apprentice శిక్షణపొందువ్యక్తి
appropriate సముచితమైన
appropriation వినియోగం
appropriation of revenues ఆదాయవినియోగనిర్ణయము
approval ఆమోదం
approver సాపరాధసాక్షి
approximate సుమారు, ఉజ్జాయింపు
aptitude test సహజఅభిలాషపరీక్ష
arab అరబ్బీ
arable land సాగుచేయగలభూమి
arbitration మధ్యవర్తిత్వము
arbitration మధ్యవర్తిత్వం
arbitration board వివాదపరిష్కరవసంఘము
arc ధనస్సు
arch కమాను
archaeology పురావస్తుశాస్త్రం, పురాతత్త్వవేత్త్వశాస్త్రము
archipelago ద్వీపసముదాయము, ద్వీపజాలము
architecture వాస్తువిద్య
area విస్తీర్ణం, ఏరియా
area of operation కార్యక్షేత్రము
argument వాదన, వివాదం
argumentation చర్చ
arising పుట్టిన, ఉత్పన్నమైన
aristocracy కులీనులు
arithmetic అంకగణితము
arithmetical progression గమనము
armada నౌకాదళము
armistice యుద్ధవిరమణ, యుద్ధవిరామసంధి
army సేన
arquebus జేనకిత్రాడు తుపాకి
arrangement ఏర్పాటు
arrest నిరోధము
arrest నిరోధము
arrest warrant అసేధపత్రము
arsenal ఆయుధశాల
arson(incendiarism) నేరము
art కళ
artefact కళాకృతి
articles వస్తువులు, నియమాలు
articulate ఉచ్చరించు
articulation ఉచ్చారణ
artificial కల్పిత, కృత్రిమ
artificial కృత్రిమ
artificial respiration కృత్రిమశ్వాస
artisan చేతిపనినిపుణుడు
arts and crafts కళలు-చేతిపనులు
aryans ఆర్యులు
as a matter of fact వాస్తవానికి
as a result of అందుకుఫలితంగా
as a whole మొత్తంమీద
as against వ్యతిరేకంగా
as early as possible వీలయినంతత్వరగా
as provided by law చట్టంలోఉన్నట్లుగా
as the case may be సందర్భాన్నిఅనుసరించి
ascending order ఆరోహణక్రమం
ascertainment గుర్తించుట, లెక్కించుట
asexual reproduction అలింగోత్పత్తి
asize ఇంగ్లాండులోనిజిల్లాన్యాయసభ
assault దౌర్జన్యము
assault and battery దండపారుష్యము
assembly సమావేశం, శాసనసభ
assembly line మేళనరేఖ
assertion వక్కాణించు, దృఢవక్తవ్వము
assessed tax నిర్ధారితపన్ను
assessee పన్నుచెల్లించువ్యక్తి
assessment పన్నుకట్టుట
assessor న్యాయసభాసదుడు
assets ఆస్తి
assets ఆస్తులు, ఆస్తి
assets and liabilities ధనఋణములు
assignee అప్పగింతపొందినవ్యక్తి
assignment సమర్పణము
assignor అప్పగించేవ్యక్తి
assimilado సంలీనుడు
assistant director సహాయసంచాలకుడు
associated company సహసంబంధకంపెనీ
associates సహచరులు
association సంఘం, సాహచర్యం
assumption ఊహ
assurance భీమా
assurance హామీ, నమ్మకం
assymetrical సౌష్టవంలేని
astronomy ఖగోళశాస్ర్తము
asylum శరణాలయము
at a discount ముదరాతో
at any stage ఏదశలోనైనా
at any time ఏసమయంలోనైనా
at his own cost తనస్వంతఖర్చులతో
at his own risk తనస్వంతబాధ్యతపై
at par ముఖవిలువకు
at the end of చివరకు, తుదకు
at the same time అదేసమయంలా
atendance హజరు
atheism నాస్తికమతము
atlantic charter అట్లాంటిక్చార్టర్
atlas దేషపటములపుస్తకము
atmosphere వాతావరణం
atom పరమాణువు
atomic weapons పరమాణ్వస్త్రములు
atrocity దురాగతము
attachment జప్తు
attachment ఆక్రాంతం, బంధం, జప్తు
attainder ఆధర్షణము
attaining majority వయోజనుడుకావటం
attemt ప్రయత్నము
attendance హాజరు
attestation ధృవీకరణ
attested copy ధృవీకృతనకలు
attestor సాక్షిసంతకందారు
attitude వైఖరి
attorney అధికారదత్తత
attornment అచ్చుకోలు
attribute గుణము
attributes గుణాలు
auction వేలం, వేలంవేయు
auctioneer వేలంవేయువాడు
audience శ్రోతలు, ప్రేక్షకులు
audio visual దృశ్యశ్రవణ
audit తనిఖీ
audit certificate లెక్కతనిఖినిదర్శనపత్రము
audit report తనిఖీనివేదిక
auditor లెక్కలతనిఖీదారు
austerity measures పొదుపుచర్యలు
authentic అసలైన
authenticate ధ్రృవపరచు
authentication ప్రమాణీకరణం
authorisation అధికారంఇవ్వటం
authorise అధికారమిచ్చు
authorised అధికృత, నిర్ణీత
authorised capital నియక్తమూలధనము
authoritarianism అధికారతావాదము
authority ప్రమాణం, అధికారం
autocracy నిరంకుశప్రభుత్వము
automatic స్వయంచాలక
automation దానికదేనడిచేది
automobile మోటారు
autonomous స్వాతంత్ర్యముగల
autonomy స్వతంత్రతాప్రతిపత్తి
auxiliary సహాయక, సహాయ, సాహాయ్యక
auxiliary force సహాయసేవ
auxilliary staff సహాయసిబ్బంది
availability లభ్యత, అందుబాటు
average దామాషా, సగటు, సరాసరి
avoid నివారించు
avoidable నివారించదగిన
avoidance వైదొలగునడవడి
avoidance relationship వైదొలగునడవడి
avunculate మాతులాధికారం
avunculocalextended family మాతులస్థానికవిస్త్రతకుటుంబం
award మధ్యవర్తితీర్పు
axiom సాక్షాత్తత్వము
axis powers అక్షరాజ్యములు
azoic అజీవిక
b.c. క్రీ.పూ.
back door approach దొడ్డిదారిప్రవేశం
back log బకాయి
backing వత్తాసు, బలపరచటం, కాపుదల
backward classes వెనుకబడినజాతులు
backwardness వెనకబడటం
bad character దుర్మార్గుడు
bad debts వసూలుకానిబాకీలు
bail జామీను
bail జామీను
bail bonds పూచీకత్తులు
bailiff కోర్టువారంటుఅమలుజరుపుఅమినా
bailment పూటపడుట
balance కాతానిల్వ, నిల్వ
balance of trade వ్యాపారపుమిగులుదల, వర్తకవాటము
balanced reciprocity తుల్యపరస్పరత
balancing గణనాసమికరణము
ballot బేలట్
ballot paper వోటుకాగితము
ban నిషేధము
band కూటం
bandage బంధనము
banishment దేశమునుండివెళ్లగొట్టుట
banjara బంజారా
bank బ్యాంకు
bank note బ్యాంకినోటు
bank rate బ్యాంకిరేటు
banking బ్యాంకింగువ్యాపారం
bankrupt దవాలాకోరు
bankruptcy దివాలా
bar association న్యాయవాదులసంఘం
barbarious stage అనాగ-రకదశ
barbarism అనాగరికత
barbarous stage అనాగరకదశ
bargain బేరం
bargaining బేరమాడటం
baronet ఇంగ్లండులోవంశపారంపర్యంముగాజ్యేష్ఠునకు సర్బిరుదుగలవారు
barred కాలదోషము
barren land బంజరుభూమి
barrier ఆటంకం, అవరోధం
barrister ఆంగ్లన్యాయవాది
barter వస్తుమార్పిడి, సాటాబేరము
base ఆధారం, స్థావరము
base-line ethnography నరవర్గవర్ణశాస్త్రం
basic మౌలిక, ప్రాధమిక
basic మౌలిక, ప్రాధమిక
basic idea ప్రాతిపదికభావన
basic rights మౌలికహక్కులు
basis ప్రాతిపదిక
batch జట్టు
batta బత్తెము
battle పోరాటము
battle order ప్యూహము
bear వాటాలజట్టీబేరగాడు
bearer కలిగియున్నవాడు
bearer cheque or bond బేరరుచుక్క
bearish market దిగజారుధరలు
becomes recoverable పునఃప్రాప్యతాస్ధితి
behaviour ప్రవర్తన
behavioural patterns నడవడినమూనాలు
belief విశ్వాసము
below par ముఖవిలువకన్నతక్కువకు
benamidar బినామిదారు
benamy మారుపేరు
beneficiary లబ్దిదారు
benefit ప్రయోజనం, లాభం
benefit ప్రయోజనం, లాభం
benefit society సంఘము
benevolent spirits ఉదారపూరితశక్తులు
betterment levy అభివృద్ధివిధింపు
betting పందెమువేయుట
beverages రుచికరపానీయములు, స్వాదుపానీయాలు
bias పక్షపాతం
bidder పాటదారు
biennial రెండేళ్లకుఒకసారి
bifaces ద్విముఖాలు
big five అగ్రరాజ్యపంచకము
bigotry మతాంధత
bilateral ఉభయపక్ష
bilateral ఉభయపక్ష
bilateral descent ద్విపార్శ్వవంశానుక్రమం
bilateral kinship ద్విపార్శ్వబంధుత్వం
bill చిత్తుచట్టము, బిల్లు, హుండీ
bill of parcels సరుకులజాబితా
bill of rights స్వత్వశాసనము
bilocal extended family ద్విస్థానికవిస్తృతనివాసం
bilocal residence ద్విస్థానికనివాసం
bind over బద్ధునిచేయు
biological drives శారీరక, ఉత్సుకతలు
bipedal locomotion ద్వాపదచలనం
birth rate జననశాతం, జననసంఖ్య
black cotton soil నల్లరేగడినేల
black death మహామారి
black list నిషిద్ధజాబితా
black market నల్లబజారు, చీకటిబజారు
black sea నల్లసముద్రము
blank ఖాళీగావున్న
blank bill ఖాళీహుండి
blitz-krieg మెరపుయుద్ధము
blockade దిగ్బంధము
blood రక్తం
blood రక్తం
blood boisoning రక్తగతవిషదోషము
blood circulation రక్తప్రసరణము
blood groups రక్తసమూహాలు
blood plasma రక్తజీవద్రవ్యం
blood platelets రక్తకణఫలకికలు
blood shed రక్తపాతము
blue chip మంచిఖ్యాతి
blue print తుదినమూనా
board మండలి
board మండలి
board of revenue రెవిన్యూబోర్డు
bomb బాంబు
bonafide నిజమైన
bond దస్తావేజు, పత్రం, పత్రము
bonus అదనపులాభం
book adjustment పుస్తకసర్దుబాటు
book credit ఖాతాపరపతి
book keeping ఖాతానిర్వహణ
book value పుస్తకప్రకారవిలువ
boom వ్యాపారవిజృంభణ
border పొలిమేర
border security force సరిహద్దుభద్రతాదళం
boredom విసుగుదల
borer ఛిద్రకం
borrowed money అప్పుగాతెచ్చినడబ్బు
borrower ఋణగ్రహీత
botanical garden బొటానికలుతోట
bottomry bond బాటమిబ్రాండు
boundary సరిహద్దు
boundary dispute సీమవాదము
bounties ప్రోత్సాహకభత్యాలు
bowdrill నిప్పువంటిపరికరం
boycott బహిష్కారము
brahminism బ్రాహ్మణమతము
brain storming మేధోమధనం
branch శాఖ, కొమ్మ
branch audit శాఖాతనిఖీ
brand గుర్తు, వ్యాపారముద్ర
branded వ్యాపారముద్రగల
branding కాల్చుట
breach ఉల్లంఘన, భంగము
breach of trust విశ్వాసఘాతము
break even లాభ, నష్టాలులేని
break up value ఖండితవిలువ
bride price కన్యాశుల్కం
brief క్లుప్తము
brisk trade చురుకైనవ్యాపారం
brochure కరపత్రం, వివరణపత్రం
broker దళారి, మధ్యవర్తి
brokerage దళారిరుసుము, గాయిదా
brongze age కంచుయుగము
brontosaurus అశనిఘోషాగౌళి
buddhism బౌద్ధమతము
budget అయవ్యయపట్టిక, ఆదాయ, వ్యయఅంచనా
buffer stocks మిగులునిల్వలు
buffer zone మిగులుప్రాంతం
bulb of percussion కందాకృతిలోఉబ్బినప్రాంతము
bulk భారీ
bull (pope's) శ్రీముఖము
bullets ఉండేలుబద్ధ
bullion బంగారు, వెండివ్యాపారం
bullish market ధరలుపెరుగుధోరణి
bumper crop పుష్కలంగాపంటపండటం
burden భారం
bureaucracy ఉద్యోగస్వామ్యం
business వ్యాపారము
buy out మొత్తంకొనివేయటం
buyer కొనువాడు
buyer's market కొనువారిఅనుకాలమార్కెట్
buying కొనటం
by products
bye election ఉపఎన్నిక, నడిమిఎన్నిక
bye laws నిబంధనావళి