Jump to content

School Vocabulary/A-Y

Wikibooks నుండి
answer జవాబు
arithmetic అంకగణితం
assignment అప్పగించిన పని
atlas పటాల పుస్తకం
backpack వీపున తగిలించుకొను సంచి
ballpoint pen బాల్ పాయింట్ కలం
binder బైండరు
blackboard రాత బల్ల
book పుస్తకం
bookcase పుస్తకాల పెట్టె
bookmark పుస్తకంలో గుర్తు పెట్టునది
calculator గణన యంత్రము
calendar పంచాంగం
chalk సుద్ద
chalk board సుద్ద బోర్డు
class clown తరగతి విదూషకుడు
classroom తరగతి గది
clip board క్లిప్పు బోర్డు
colour pencils రంగు పెన్సిళ్లు
compass వృత్తలేఖిని
composition book కాంపోజిషన్ పుస్తకం
computer కంప్యూటర్
construction paper నిర్మాణ కాగితం
crayons మైనపు రంగు సుద్దలు
desk బల్ల
dictionary నిఘంటువు
dividers విభాగిని
drawing book బొమ్మలు వేయు పుస్తకం
dry-erase board పొడిగా తుడవగల బోర్డు
easel చిత్రం చట్రం
encyclopaedia విజ్ఞాన సర్వస్వము
English ఆంగ్లం
eraser చెరిపివేయునది.రబ్బరు
exam పరీక్ష
examination పరీక్ష
experiment ప్రయోగం
file folder ఫైలు ఫోల్డర్
flash cards ఫ్లాష్ కార్డులు
folder ఫోల్డర్
gel pen జెల్ కలం
geography భూగోళ శాస్త్రము
globe గోళం
glossary అపూర్వ పదాల నిఘంటువు
glue జిగురు
glue stick జిగురు పుల్ల
grades తరగతులు
gym వ్యాయామ శాల
highlighter ప్రస్ఫుటంగా కనపరచునది
history చరిత్ర
hole punch రంధ్రాలు వేయునది
homework ఇంటి పని
ink సిరా
intelligent తెలివైన
keyboard మీటల బల్ల
language భాష
laptop ఒడిలో ఇముడు గణనయంత్రం
learn నేర్చుకొను
lesson పాఠము
library గ్రంధాలయం
loose-leaf paper విడి కాగితం
lunch భోజనం
lunch box భోజనం డబ్బా
map పటం
markers గుర్తులు పెట్టునవి
math గణితం
mathematics గణితం
mechanical pencil యాంత్రిక పెన్సిల్
memo pad గుర్తు రాసుకొను అట్ట
memorize వల్లించు
notebook నోట్ పుస్తకం
pad of paper కాగితాల పుస్తకం
paper కాగితం
paper clip కాగితాల క్లిప్
paper punch కాగితాలకు రంధ్రాలు వేయునది
paste జిగురు
pen కలం
pencil చిత్రాలు గీయు పెన్సిల్
pencil pouch పెన్సిళ్ల సంచి
pencil sharpener పెన్సిల్ ముక్కు చెక్కు మర
physical education భౌతిక విద్య
portfolio శాఖలు
poster paint పోస్టర్ రంగు
principal ప్రధానఉపాధ్యాయుడు
printer ముద్రణ యంత్రం
project పధకం
protractor కోణమానిని
pupil విద్యార్థి
push pin సూదులు గుచ్చు దిండు
question ప్రశ్న
quiz ప్రశ్నావినోదము
reading చదవటం
recess విశ్రాంతి.విరామం
rubber bands రబ్బరు బ్యాండ్లు
ruler గీతలు కొట్టు కర్ర
science శాస్త్రం
scissors కత్తెర
sharpener పెన్సిలు చెక్కునది
slate పలక
slate pencil బలపం
smart చురుకైన
spiral notebook సర్పిల నోట్ పుస్తకం
staple remover పిన్నులు తొలగించునది
stapler పిన్నులు కొట్టునది
student విద్యార్థి
tape పట్టీ
teacher ఉపాధ్యాయుడు
test పరీక్ష
thesaurus శబ్దార్ధ చంద్రిక
think భావించు
vocabulary పదజాలం
watercolours జలవర్ణాలు
whiteboard తెల్ల బల్ల
word problems పద సమస్యలు
word processor వర్డ్ ప్రాసెసర్
world map ప్రపంచ పటం
writing రచన
yardstick ప్రమాణం
"https://te.wikibooks.org/w/index.php?title=School_Vocabulary/A-Y&oldid=37987" నుండి వెలికితీశారు