Jump to content

Rooms Vocabulary/A-W

Wikibooks నుండి
anteroom ముందు గది
armoury ఆయుధాగారం
assembly room సమావేశపు గది
attic అటక
backroom వెనకగది
ballroom నర్తన శాల
basement పునాది
bathroom స్నానాల గది
bedroom పడక గది
boardroom సమావేశ గది
boiler room బాయిలర్ రూమ్
boudoir అంతఃపురం
breakfast room అల్పాహారం గది
cabin చిన్న గది
cell చిన్నగది
cellar భూగర్భ గది
chamber పెద్ద గది
changing room దుస్తులు మార్చుకొను గది
chapel ప్రార్థనాలయం
classroom తరగతి గది
clean room శుభ్ర గది
cloakroom సామానులు భద్రపరిచే గది
cold room చల్లని గది
common room సాధారణ గది
conference room సమావేశ గది
conservatory మొక్కల పరిరక్షణ ఇల్లు
control room నియంత్రణ గది
courtroom న్యాయస్థానం
cubby చిన్న గది
darkroom చీకటి గది
den నేరాలు జరిగే స్థానము
dining room భోజనాల గది
dormitory ఉమ్మడి విశ్రాంతి శాల
drawing room డ్రాయింగు గది
dressing room అలంకరణ గది
dungeon చెరసాల
emergency room అత్యవసర గది
engine room యంత్రపు గది
entry ప్రవేశం
family room కుటుంబ గది
fitting room బిగింపు గది
formal dining room విశేష భోజనాల గది
foyer ఆహ్వాన గది
front room ముందు గది
game room ఆటల గది
garage మోటారు వాహనాల గది
great room గొప్ప గది
green room అలంకరణ గది
grotto చిన్న గుహవంటి విహారగది
guest room అతిథి గది
gym వ్యాయామశాల
hall సభా మందిరం
hallway హాలుకు దారి
hospital room ఆసుపత్రి గది
hotel room హోటల్ గది
jail cell జైలు సెల్
kitchen వంట విభాగము
kitchenette చిన్న వంటగది
ladies' room స్త్రీల గది
laundry room బట్టలు ఉతుకు గది
library గ్రంధాలయం
living room నివాస గది
lobby ప్రవేశపు గది
locker room సామానులు భద్రపరిచే గది
loft అటక
lounge నివాస గది
lunchroom భోజనశాల
maid's room పని మనిషి గది
men's room పురుషుల గది
motel room హోటలు గది
mud room మట్టి గది
newsroom వార్తల గది
nursery చిన్నబిడ్డల గది
office కార్యాలయం
operating room నిర్వహణ గది
pantry వంట గది
parlour ప్రత్యేక గది
playroom ప్రత్యేక ఆట గది
prison cell జైలు గది
recovery room రోగి కోలుకొను గది
restroom room విశ్రాంతి గది
salesroom విక్రయాల గది
salon క్షౌరశాల
schoolroom బడి గది
screen porch తెర వాకిలి
showroom ప్రదర్శనశాల
sick room రోగుల గది
sitting room కూర్చొను గది
staff room సిబ్బంది గది
stockroom నిల్వ గది
storeroom సామానుల గది
studio స్టూడియో
study room అధ్యయన గది
suite గదుల వరుస
sun room ఎండ తగులు గది
utility room వినియోగ గది
vestibule ఆళిందము
visitor's room సందర్శకుల గది
waiting room వేచియుండు గది
wardroom నావలో సైనికాధికారి గది
washroom శుభ్రపరచు గది
water closet మరుగు దొడ్డి
wine cellar మద్యపాన గది
women's room మహిళల గది
workroom పని గది
"https://te.wikibooks.org/w/index.php?title=Rooms_Vocabulary/A-W&oldid=37982" నుండి వెలికితీశారు