Jump to content

Regular Verbs Vocabulary/Q-Z

Wikibooks నుండి
question ప్రశ్నించు
queue వరుసలో ఉండు
race పందెంలో పాల్గొను
radiate వేడిచేయు
rain వానకురియు
raise పెంచు
reach చేరు
realise గ్రహించు
receive అందుకొను
recognise గుర్తించు
record నమోదు చేయు
reduce తగ్గించు
reflect ప్రతిబింబించు
refuse తిరస్కరించు
regret చింతించు
reign పాలించు
reject వద్దను
rejoice ఆనందంతో పొంగిపోవు
relax విశ్రాంతి తీసుకొను
release విడుదల చేయు
rely ప్రసారం చేయు
remain మిగిలి యుండు
remember గుర్తుంచుకొను
remind గుర్తుచేయు
remove తొలగించు
repair బాగుచేయు
repeat మరల చేయు
replace పునరుద్ధరించు
reply జవాబు చెప్పు
reproduce పునరుత్పత్తి చేయు
request విన్నవించు
rescue ప్రమాదానికి సిద్ధపడు
rest విశ్రాంతి తీసుకొను
retire పదవీ విరమణ చేయు
return తిరిగి ఇచ్చు
rhyme లయగా చదువు
rinse పిండు
risk ప్రమాద సన్నద్ధుడగు
rob దొంగిలించు
rock నాట్యం చేయు
roll చుట్టగా చుట్టు
rot కుళ్లిపోవు
rub రుద్దు
ruin పాడుచేయు
rule పాలించు
rush రద్దీగా ఉండు
talk పందెంలో పాల్గొను
tame ప్రకాశించు
tan వానకురియు
tap పైకి పెంచు
taste చేరు
tease గుర్తించు
telephone అందుకొను
tempt గుర్తించు
terrify భయపెట్టు
test పరీక్షించు
thank ధన్యవాదాలు చెప్పు
tick గుర్తుపెట్టు
tie బంధించు
time సమయపాలన చేయు
touch తాకు
tour పర్యటించు
trace జాడతెలుసుకొను
trade వ్యాపారం చేయు
train శిక్షణ ఇచ్చు
transport రవాణా చేయు
trap వలలో వేయు
travel ప్రయాణించు
treat చికిత్సచేయు
tremble వణుకు
trick మోసగించు
trip యాత్రకు పోవు
trouble ఇబ్బంది పెట్టు
trust విశ్వసించు
try ప్రయత్నించు
tug లాగు
turn మలుపు తిరుగు
twist మెలిపెట్టు
type అచ్చుకొట్టు
undress దుస్తులు తీయు
unfasten ముడి విప్పు
unite ఏకమగు
unlock తాళం తీయు
unpack మూట విప్పు
untidy మురికి తొలగించు
use ఉపయోగించు
vanish అంతర్ధానమగు
veto తిరస్కరించు
visit సందర్శించు
wail ఫిర్యాదు చేయు
wait వేచియుండు
walk నడచు
wander దిమ్మరిగా తిరుగు
want కోరు
warm వెచ్చగా చేయు
wash ఉతుకు
waste వృధా చేయు
watch గమనించు
water నీరు పెట్టు
wave ఊపు
weigh తూకం చూచు
welcome స్వాగతించు
whip కొరడాతో కొట్టు
whirl సుడి తిరుగు
whisper నిట్టూర్చు
whistle ఈలవేయు
wink రెప్ప కొట్టు
wipe తుడుచు
wish ఆకాంక్షించు
wonder ఆశ్ఛర్యపడు
work పనిచేయు
worry దిగులుపడు
wrap ముగించు
wreck ఢీకొను
wrestle కుస్తీపట్టు
x-ray ఎక్స్. రే తీయు
yard దొడ్డికి చేరు
yarn నూలు తీయు
yarn-dye నూలుకు రంగువేయు
yawn ఆవులించు
yearn తీవ్రంగా వాంఛించు
yell పెద్దగా అరచు
yellow పచ్చగా చేయు
yield దిగుబడి యిచ్చు
yoke కాడికి కట్టు
zip మూతవేయు
zoom పరిమాణం మార్చు