Jump to content

Regular Verbs Vocabulary/F-P

Wikibooks నుండి
face ఎదుర్కొను
fade వెలిసిపోవు
fail విఫలమగు
fancy వింతగా చేయు
fasten బంధించు
fax వార్త పంపు
fear భయపడు
fence కంచె వేయు
fetch సంపాదించు
file వరుసలో పేర్చు
fill నింపు
film సినిమా తీయు
finish పూర్తిచేయు
fire కాల్చు
fit బిగించు
fix బిగించు
flap రెక్క కొట్టు
flash మిరుమిట్లు గొలుపు
float తేలిపోవు
flood వరద వచ్చు
flow ప్రవహించు
flower పుష్పించు
fold మడతపెట్టు
follow అనుసరించు
fool ఎగతాళి చేయు
force బలవంతపరచు
form ఏర్పడు
found కనుగొను
frame చట్రంలో బిగించు
frighten భయపెట్టు
fry వేయించు
gain లాభపడు
gather పోగుచేయు
gaze తేరిపారచూచు
glow ప్రకాశించు
glue అతికించు
grab చేపట్టు
grate ముక్కలుగా తరుగు
grease కందెన పెట్టు
greet అభినందించు
grin ముఖం ముడుచుకొను
grip పట్టుబిగించు
groan సణుగుకొను
guard రక్షించు
guess ఊహించు
guide మార్గం చూపు
hammer సుత్తితో కొట్టు
hand చేతికిచ్చు
handle నిర్వహించు
hang వేలాడు
happen జరుగు
harass వేధించు
hate అసహ్యించుకొను
haunt వెంటాడు
head ముందుండు
heal నయమగు
heap కుప్పగా పోయు
heat వేడిచేయు
help సహాయం చేయు
hook కొక్కెము తగిలించు
hop దూకు
hope ఆశించు
hover గాలిలో తిరుగు
hug కౌగిలించు
hum కూనిరాగం తీయు
hunt వేటాడు
hurry త్వరపడు
identify గుర్తించు
ignore పట్టించుకోకపోవు
imagine ఊహించు
impress అభిప్రాయం కలిగంచు
improve మెరుగు పరచు
include కలుపుకొను
increase పెంచు
influence ప్రభావం చూపు
inform తెలియజేయు
inject సూదితో లోనికి పంపు
injure గాయపరచు
instruct సూచించు
intend ఉద్దేశించు
interest ఆసక్తిచూపు
interfere జోక్యం కలిగించుకొను
interrupt ఆటంకపరచు
introduce ప్రవేశపెట్టు
invent కొత్తగా కనుగొను
invite ఆహ్వానించు
irritate చికాకు పరచు
jail చెరసాలలలో ఉంచు
jam ఇరుక్కుపోవు
jog గెంతు
join చేరు
joke నవ్వించు
judge తీర్పు ఇచ్చు
juggle నిర్వహించు
jump దూకు
kick తన్ను
kill చంపు
kiss ముద్దు పెట్టుకొను
kneel మోకరిల్లు
knit అల్లు
knock తట్టు
knot ముడివేయు
label చీటి వేయు
land నేలపై దిగు
last అంతరించు
laugh నవ్వు
launch ఆవిష్కరించు
learn నేర్చుకొను
level చదును చేయు
license అనుమతి ఇచ్చు
lick నాలుకతో నాకు
lie అబద్ధమాడు
lighten బరువు తగ్గించు
like ఇష్టపడు
list పట్టికగా రాయు
listen విను
live జీవించు
load బరువు వేయు
lock తాళం వేయు
long పొడవు చేయు
look చూచు
love ప్రేమించు
man మనిషిని నియమించు
manage నిర్వహించు
march కదం తొక్కు
mark గుర్తు పెట్టు
marry పెండ్లి చేసుకొను
match సరితూగు
mate కలుసుకొను
matter పట్టించుకొను
measure కొలతవేయు
meddle మధ్యలో కలుగజేసుకొను
melt కరిగించు
memorise గుర్తుచేయు
mend సవరించు
mess up గందరగోళపరచు
milk పాలుతీయు
mine గని తవ్వు
miss తప్పిపోవు
mix కలుపు
moan దుఃఖించు
moor కలిపి కట్టు
mourn దుఃఖించు
move కదులు
muddle కలగాపులగం చేయు
multiply పలురెట్లు పెంచు
nail మేకు కొట్టు
name పేరుపెట్టు
need అవసరమగు
nest గూడు కట్టు
nod తల పంకించు
note గుర్తుపెట్టుకొను
notice గమనించు
number సంఖ్యలు వేయు
obey అనుసరించు
object అభ్యంతరపెట్టు
observe పరిశీలించు
obtain పొందు
occur సంభవించు
offend బాధపడు
offer వెలిబుచ్చు
open తెరుచు
order ఆదేశించు
overflow పొంగి పొర్లు
owe అప్పుపడియుండు
own స్వంతం చేసుకొను
pack పొట్లం కట్టు
paint రంగువేయు
park వాహనాన్ని నిలుపు
part వేరు పడు
pass అనుమతించు
paste ముద్దచేయు
pat భుజం తట్టు
pause విరామం ఇచ్చు
pedal కాలితో తొక్కు
peel పైచర్మం తీయు
peep తొంగిచూచు
perform నిర్వహించు
permit అనుమతించు
phone ఫోను చేయు
pick ఎంచుకొను
pinch గిల్లు
place ఉంచు
plan ప్రణాళిక వేయు
plant నాటు
play ఆడుకొను
please ఆనందపరచు
plug బిగించు
point కొనగా చేయు
poke గుచ్చు
polish మెరుగు పెట్టు
possess సంపద పొందు
post ఉత్తరం వేయు
pour పోయు
practise సాధన చేయు
pray ప్రార్ధించు
preach ప్రవచించు
precede ముందు వెళ్లు
prefer ఇష్టపడు
prepare తయారుచేయు
present సమర్పించు
preserve కాపాడు
press నొక్కు
pretend నటించు
prevent నివారించు
prick గుచ్చు
print ముద్రించు
produce ఉత్పత్తి చేయు
program కార్యక్రమం చేయు
promise వాగ్దానం చేయు
protect రక్షించు
provide అందించు
pull లాగు
pump పైకి పంపు
punch రంధ్రము వేయు
puncture బెజ్జము పెట్టు
punish శిక్షించు
push నెట్టు