Jump to content

Regular Verbs Vocabulary/A-E

Wikibooks నుండి
accept ఆమోదించు
add కలుపు
admire అభిమానించు
admit ప్రవేశపెట్టు
advise సలహా యిచ్చు
afford భరించు
agree అంగీకరించు
alert అప్రమత్తం చేయు
allow అనుమతించు
amuse వినోదపరచు
analyse విశ్లేషించు
announce ప్రకటించు
annoy వేధించు
answer జవాబు చెప్పు
apologise క్షమాపణ కోరు
appear కనుపించు
applaud అభినందించు
appreciate ప్రశంసించు
approve ఆమోదించు
argue వాదించు
arrange ఏర్పాటు చేయు
arrest నిర్బంధించు
arrive వచ్చు
ask అడుగు
attach జతపరచు
attack దాడిచేయు
attempt ప్రయత్నించు
attract ఆకర్షించు
avoid తప్పించుకొను
back సమర్ధించు
bake రొట్టెలు చేయు
balance సమతూకం చేయు
ban నిషేధించు
bang మోగించు
bare నగ్నంగా అగు
bat బంతిని కొట్టు
bathe స్నానం చేయు
battle యుద్ధం చేయు
beam ప్రకాశించు
beg యాచించు
behave ప్రవర్తించు
believe విశ్వసించు
belong చెందు
bleach తెల్లగా చేయు
bless దీవించు
blind చూపు పోగొట్టు
blink రెప్పకొట్టు
blot మరకచేయు
blush ఎర్రగా అగు
boast బడాయి పలుకు
boil కాగబెట్టు
bolt గడియవేయు
bomb పేల్చు
book నమోదు చేయు
bore రంధ్రము వేయు
borrow అప్పు తీసుకొను
bounce వెనక్కు వచ్చు
bow వంగు
box ముష్టియుద్ధం చేయు
brake వేగం తగ్గించు
branch చీలిపోవు
break పగలగొట్టు
breathe శ్వాసించు
bruise గాయం చేయు
brush కుంచెతో రుద్దు
bubble బుడగలు వచ్చు
bump చొట్టపోవు
burn కాల్చు
bury పూడ్చిపెట్టు
buzz ఝంకారము చేయు
calculate గణించు
call పిలుచు
camp శిబిరం వేయు
care సంరక్షించు
carry మోయు
carve తొలుచు, చెక్కు
cause కలిగించు
challenge సవాలు చేయు
change మార్చు
charge వసూలు చేయు
chase వెంటాడు
cheat మోసగించు
check తనిఖీచేయు
cheer ఉల్లాసపరచు
chew నములు
choke ఊపిరాడకుండా చేయు
chop చెక్కు
clap చప్పట్లు కొట్టు
clean శుభ్రపరచు
clear రద్దు చేయు
clip బిగించు
close మూతవేయు
coach శిక్షణ ఇచ్చు
coil చుట్ట చుట్టు
collect వసూలు చేయు
colour రంగువేయు
comb దువ్వుకొను
command ఆజ్ఞాపించు
communicate సమాచారం అందించు
compare పోల్చు
compete పోటీ చేయు
complain ఫిర్యాదు చేయు
complete పూర్తిచేయుయ
concentrate కేంద్రీకరించు
concern పట్టించుకొను
confess నేరం అంగీకరించు
confuse గందరగోళపడు
connect కలుపు
consider పరిగణించు
consist చెందియుండు
contain కలిగియున్న
continue కొనసాగించు
copy నకలు తీయు
correct సరిచేయు
cough దగ్గు
count లెక్కించు
cover మూతవేయు
crack పగలగొట్టు
crash గుద్దుకొను
crawl పాకు
cross దాటిపోవు
crush నలగగొట్టు
cry ఏడ్చు
cure నయం చేయు
curl ఉంగరాలు తిరుగు
curve వంపు తిరుగు
cycle వలయంలో తిరుగు
dam అడ్డుకట్ట వేయు
dance నాట్యం చేయు
dare ధైర్యం చేయు
decay శిధిలమగు
deceive మోసగించు
decide నిర్ణయించు
decorate అలంకరించు
delay ఆలస్యం చేయు
delight ఆనందించు
deliver అందించు
depend ఆధారపడు
describe వర్ణించు
desert ఎడారిగా చేయు
deserve అర్హత పొందు
destroy నాశనం చేయు
detect కనిపెట్టు
develop అభివృద్ధి పరచు
disagree నిరాకరించు
disappear కనిపించకుండా పోవు
disapprove ఆమోదం నిరాకరించు
disarm నిరాయుధునిగా చేయు
discover ఆవిష్కరించు
dislike అయిష్టపడు
divide విభజించు
double రెట్టింపు చేయు
doubt శంకించు
drag సాగదీయు
drain పారించు
dream కలలు గను
dress దుస్తులు ధరించు
drip చుక్కలుగా పడు
drop జారిపడు
drown మునుగు
drum మోగించు
dry ఆరబెట్టు
dust దుమ్ము దులుపు
earn సంపాదించు
educate చదువు నేర్పు
embarrass ఇరకాటంలో ఉంచు
employ నియమించు
empty ఖాళీచేయు
encourage ప్రోత్సహించు
end ముగించు
enjoy అనుభవించు
enter ప్రవేశించు
entertain వినోదపరచు
erase తుడిపివేయు
escape తప్పించుకొను
examine పరీక్షించు
excite ఉద్రేకపడు
excuse మన్నించు
exercise వ్యాయామం చేయు
exist మనుగడలో యుండు
expand విస్తరించు
expect ఆశించు
explain వివరించు
explode పేల్చు
extend పొడిగించు