Psychology Vocabulary/O-V
స్వరూపం
| obedience | విధేయత |
| obedience | విధేయత, వినయము |
| obsessive | అణచుకోలేని కోరిక గల |
| obsessive | నియంత్రించుకోలేని/ అదుపు చేసుకోలేని అనారోగ్యం |
| olfactory | వాసనకు చెందిన |
| onset | ప్రారంభం |
| openness, | బహిరంగత |
| operant | ప్రభావమును చూపునది |
| operation | చర్య |
| optic nerve | నేత్రనాడి |
| panic disorder | భయాందోళన రుగ్మత |
| panic disorder | ఎప్పుడూ అనుకోని భయాలు కలగటం |
| paradox | పారడాక్స్ |
| parsimonious; | ఖర్చు చేయటానికి ఇష్టపడని |
| parsimony | పరమ పిసినారి |
| pathological | వ్యాధుల అధ్యయన సంబంధ |
| pathology | రోగాల, రోగ కారణాల వంటి అధ్యయనం |
| pathology | పాథాలజీ |
| pathology | వ్యాధి/ ప్రవర్తనల అధ్యయన శాస్త్రం |
| perpetuate | కొనసాగించు, శాశ్వతం చేయు |
| personality | వ్యక్తిత్వం |
| personality disorders | వ్యక్తిత్వ లోపాలు |
| personality disorders | వ్యక్తిత్వ అనారోగ్యాలు |
| personhood | వ్యక్తి కావటం |
| persuasion | ఒప్పించడం |
| persuasion | పట్టుదలతో కొనసాగించటం |
| phobia | భయం |
| phobia | కారణం లేని అసాధారణ భయం |
| phobia | ఎక్కువగా దేనిపట్ల నైనా అసాధారణ, అకారణ భయం కలగటం |
| placebo | ప్లేసిబో |
| placebo | మందు ఏమిటో తెలియకుండా ఇవ్వబడు ప్రమాదం కాని మందు. |
| post–traumatic stress disorder (PTSD) | బయట జరిగిన సంఘటన వల్ల ఒత్తిడికి గురికావటం |
| precipitate | హఠాత్తుగా ఏర్పరచు |
| predisposed | ముందే వచ్చియున్న |
| prevalence | విస్తరణ |
| priming | ప్రైమింగ్ |
| priming | సన్నద్ధం చేయటం |
| principle of organization | సంస్థ యొక్క సూత్రం |
| problem solving | సమస్య పరిష్కారం |
| problem solving | సమస్యను పరిష్కరించటంలో ఉపయోగించు ఆలోచనా ప్రక్రియ |
| prognostic | రోగభవిష్యత్తు తెలుపు |
| projection | ప్రొజెక్షన్ |
| prosody | ఛందస్సు |
| protective supervision | రక్షిత పర్యవేక్షణ |
| providing | కల్పించటం, రక్షణ |
| proximity | సామీప్యత |
| proximity | సామీప్యము, దగ్గరగాఉండటం |
| psychodynamics | సైకోడైనమిక్స్ |
| psycholinguistics | మానసిక భాషాశాస్త్రం |
| psychological | మానసిక |
| psychological | మానసిక/ భావోద్వేగ సంబంధ( శారీరకము కాని) |
| psychological disorder | మానసిక రుగ్మత |
| psychological disorder | మానసిక అనారోగ్యము |
| psychology | మనస్తత్వశాస్త్రం |
| psychology | మానసిక జీవిత అధ్యయన శాస్త్రం |
| psychometrics | మానసిక శక్తుల అంచనా |
| psychometrika | మానసిక కొలత |
| psychometry | మానసిక కొలత |
| psychonomics | మానసిక శాస్త్రం |
| psychopathology | మానసిక రోగ విజ్ఞానం |
| psychopathology | మనోవిజ్ఞానశాస్త్రములో అసాధారణ ప్రవర్తన |
| psychophysics | మానసిక భౌతిక శాస్త్రం |
| psychophysiology | సైకోఫిజియాలజీ |
| psychosis | మనోవ్యాధి |
| psychosis | వాస్తవానికి దూరంగా ఆలోచించటం |
| psychosomatic | సైకోసోమాటిక్ |
| psychosomatic | తనకు అనారోగ్యం కలదని నమ్మటం |
| random sampling | యాదృచ్ఛిక నమూనా |
| random sampling | మచ్చుగా తీసుకొని పరిశీలించు |
| rationalism | ప్రవర్తనను క్రమబద్ధీకరించుకోవటానికి తర్కము మూలము అను సిద్ధాంతం |
| readiness | సన్నద్ధత |
| reflexology | రిఫ్లెక్సాలజీ |
| reflexology | ప్రాణుల స్పందనల అధ్యయనం |
| regression toward the mean | సగటు వైపు తిరోగమనం |
| rehearsal | సాధన చేయటం |
| reinforcement | అదనపుబలం |
| reinforcement | ప్రవర్తనా విధానాన్ని పటిష్టపరచటం |
| reinforcer | పదే పదే ఒక తరహా ప్రవర్తనను బలపరచటం/ బలహీనపరచటం |
| relating to prediction | భవిష్యత్తు ఊహించటం సంబంధించిని |
| sadness | దుఃఖము, బాధ, విచారము |
| schema | స్కీమా |
| schizoid personality disorder | స్కిజాయిడ్ వ్యక్తిత్వ క్రమరాహిత్యం |
| schizoid personality disorder | సామాజిక సంబంధాలు సరిగా నిర్వహించుకో లేకపోవటం |
| schizophrenia | మతి స్ధిమితం లేకపోవటం, వాస్తవ విరుద్ధ ప్రవర్తన |
| schizophrenia | మనోవైకల్యం |
| secure | బధ్రమైన |
| self | స్వీయ |
| self | స్వీయ వాస్తవీకరణ |
| self efficacy | స్వీయసామర్ధ్యం |
| self-esteem | ఆత్మాభిమానము, ఆత్మగౌరవం |
| self-serving | ఎవరికి వారే తమను పట్టించుకోవటం |
| sensitisation | భావోద్వేగపరంగా అతి సున్నితంగా ఉండటం |
| serotonin | నిద్ర, మానసిక కుంగుదల, జ్ఞాపకశక్తికి అవసరమైనది |
| set | ఏర్పాటు చేయు, జట్టు |
| short | చిన్నది |
| short term memory | స్వల్పకాలిక జ్ఞాపకశక్తి |
| social psychology | సామాజిక మనస్తత్వ శాస్త్రం |
| social psychology | సామాజిక మనోవిజ్ఞాన శాస్త్రం. వ్యక్తులు, వ్యక్తులమధ్య పరస్పర సంబంధ బాంధవ్యాలు, సమూహాల గురించిన అధ్యయనం. |
| somatic | శరీర సంబంధ( మనసు, ఆత్మల సంబంధించినది కాదు) |
| standard deviation | ప్రామాణిక విచలనం |
| stimulus | ఉద్దీపన కలిగించునది |
| stimulus | ఉద్దీపన,ప్రోత్సాహము |
| stress | మానసిక / భావోద్వేగ ఒత్తిడి |
| stress | ఒత్తిడి |
| stress | సవాళ్లుగా నిలిచి మానసిక/ భావోద్వేగ పరమైన స్థితిపై ప్రతికూల ప్రభావము చూపునది. ఆందోళన. |
| style | శైలి |
| sublimation | సబ్లిమేషన్ |
| sublimation | సామాజిక ఆమోదం గల విధంగా ప్రవర్తించటం |
| substance abuse | పదార్థ దుర్వినియోగం |
| substance abuse | జీవితంపై ప్రభావం చూపే మాదకద్రవ్యాలకు బానిస కావటం |
| superego | అహంకారం |
| suppression | అణచివేత |
| suppression | అణచివేత |
| synonym | పర్యాయపదము |
| syntax | వాక్య నిర్మాణ అధ్యయనం |
| taxonomy | ప్రాణులను వాటి మధ్య గలపోలికలను బట్టి వర్గీకరించటం |
| temperament | స్వభావము |
| tenseness | ఉద్రిక్తత |
| theory | సిద్ధాంతం |
| theory | సిద్ధాంతము |
| to self actualization | స్వీయ వాస్తవీకరణ కు |
| trait | గుణగణాలు |
| Traits | లక్షణాలు |
| trance | మనో ప్రశాంతత |
| tutelary | శిక్షణ |
| use | ప్రయోజనము, ఉపయోగము, ఉపయోగించు |
| variable | వేరియబుల్ |
| vestibular | శరీర సమతూకానికి సంబంధించిన |
| vicarious | ఇతరుల అనుభవం ద్వారా గ్రహించు |
| volitional | ఉద్దేశపూర్వకంగా |