Jump to content

Psychology Vocabulary/D-N

Wikibooks నుండి
Daydream పగటి కల. (ఆహ్లాదకర ఆలోచనలు, ఆశలు, ఆశయాలు వంటివి)ఊహల్లో తేలియాడజేసేది. భవిష్యత్తులో చేయబోయేవి, చేరుకోగలవాటిని గూర్చి ఊహించటం. వీటిలో చాలా రకాలు ఉన్నాయి. కనుక కచ్చితమైన నిర్వచనం చెప్పటం కూడా కష్టం.
daze స్పష్టత లేక గందరగోళపడటం
debriefing వివరణ
debriefing సంక్షిప్త సమాచారం అందించటం
deception మోసం
decision making by a group బృందంగా తీసుకొను నిర్ణయం
defense mechanism రక్షణ యంత్రాంగం
defense mechanism భావోద్వేగ ఒత్తిడికి వ్యతిరేకంగా ఆత్మరక్షణ చేసుకొను పరికరం
Delirium హఠాత్తుగా స్పృహ కోల్పోవటం. కొన్ని గంటలు/ రోజుల్లో జరగవచ్చు.
delusion మాయ
Delusion భ్రమ, వాస్తవం కాని అభిప్రాయం, యదార్థం, విచిత్రమైనది
delusion భ్రమ, కంటిముందున్న వాస్తవాన్ని చూడలేకపోవటం
delusions భ్రమలు
delusions అపోహలు, భ్రమలు
dementia చిత్తవైకల్యం
dementia జ్ఞాపకశక్తి క్షీణించటాన్ని గ్రహించుట
department of psychology మనస్తత్వ శాస్త్ర విభాగం
dependent variable ఆధారిత చరరాశి
depression మానసిక కుంగుదల
Depression మానసిక కుంగుదల, ఆత్మాభిమానం తరుగుదల, ఆసక్తి లేకపోవటం,
depression నిరాశ
depression ఉద్దీపన, ఓపిక, ఆనందాలు లేని స్థితి
depth psychology లోతు మనస్తత్వశాస్త్రం
deserving of scorn or disrespect అపహాస్యం/అగౌరవానికి అర్హుడు
developmental psychology అభివృద్ధి మనస్తత్వశాస్త్రం
developmental psychology మానసిక ఎదుగుదల శాస్త్రవిభాగము.
differential psychology అవకలన మనస్తత్వశాస్త్రం
differential psychology .. వ్యక్తుల మధ్య గల పరిశీలించగలిగిన తేడాలు
discretion in keeping secret information రహస్య సమాచారాన్ని ఉంచడంలో విచక్షణ
disorganized క్రమపద్దతిలో లేని
Disorganized Schizophrenia క్రమపద్ధతిలో లేని ఉన్మాదము
Disorientation స్ధలము, సమయం, దిక్కు, గుర్తింపు గురించి అవగాహన కోల్పోవటం. మత్తు పదార్థాలు, మతిభ్రమ వల్ల జరుగుతుంది
displacement స్థానభ్రంశం
displacement స్ధాన చలనము, మరొకరి స్ధానము ఆక్రమించుకోవటం
disposition వ్యక్తి మానసిక స్థితి
dissociative disorders డిసోసియేటివ్ డిజార్డర్స్
dissociative disorders భావోద్వేగాల మానసిక గాయాలనుంచి తప్పించుకోవటానికి ఆత్మరక్షణగా వాస్తవానికి దూరంగా కొంత కాలం/ ఎక్కువ కాలం ఆలోచించటం.
doing or causing evil చెడు చేయడం
double రెట్టింపు
double bind సందిగ్ధస్థితి
double blind study ఔషధాల సామర్ధ్యాన్ని పరీక్షించటానికై మందు గురించి రోగికి / పరిశోధనదారునికి వివరాలు తెలియజేయకపోవటం
Early Intervention in Psychosis మనోవ్యాధిని త్వరగా గుర్తించటం. వ్యాధి ప్రారంభ దశలో ఉండగానే కనిపెట్ట గలిగితే కోలుకోవటం సులువు అవుతుంది.
eating disorders తినే రుగ్మతలు
eating disorders తన తిండి అలవాట్లను నియంత్రించటం వల్ల పర్యావరణను నియంత్రించవచ్చునని భావించే అనారోగ్యం.
eccentric అసాధారణమైన
Echolalia విన్నమాటను తాను పదేపదే పలకటం. కొన్ని వ్యాధుల్లో ఇది సామాన్య లక్షణం.
Echopraxia ఇతరులు చేసిన పనిని తాను ఇష్టప్రకారము కాకుండానే అనుకరించటం.
Ecological Psychology పర్యావరణ మనో...వ్యక్తికి తన పరిసరాలతో గల సంబంధాలు,. భావాల మార్పిడి, నేర్చుకోవటం, సమస్యాపరిష్కారము లకై వ్యక్తి ప్రవర్తన అధ్యయనం
Economic Psychology ఆర్ధిక మనో.... వినియోగదారులు, పెట్టుబడి దారులు, అప్పు తీసుకునే వాళ్లు నిర్ణయాలు తీసుకోవటం,
Educational Psychology విద్యా మనో...నేర్చుకునే ప్రక్రియ, బోధనా మనస్తత్వము, అధిక ఫలితాలను పొందటం, విద్యాపరమైన జోక్యాలు, సామాజిక మనో విజ్ఞానం, పాఠశాలలు, విద్యాసంస్ధల శాస్త్రీయ అధ్యయనం.
ego అహంకారం
Ego Psychology మనో విశ్లేషణ విభాగానికి చెందినది. Sigmond Freud ప్రతిపాదించిన ‘id-ego-superego’ ఆధారంగా ‘అహం’ యాజమాన్యం, వాస్తవానికి అనుగుణంగా మారటాన్ని అధ్యయనం చేయటం.
emotional intelligence హావభావాల తెలివి
empiricism అనుభవం వల్ల జ్ఞానము కలుగుతుందను శాస్త్రము
epistemology జ్ఞానమును గూర్చిన ఆధ్యాత్మిక సిద్ధాంతం
euphoria గాలిలో తేలిపోవటం, ఊహల్లో ఊగటం
experimental psychology ప్రయోగాత్మక మనస్తత్వశాస్త్రం
experimental psychology ప్రయోగాత్మక మనోవిజ్ఞాన శాస్త్రము
experimenter bias ప్రయోగాత్మక పక్షపాతం
extraversion బహిర్ముఖత
extraversion బాహ్యదృష్టి
extravert బహిర్ముఖుడు
extravert తన ఆలోచనలు, అనుభూతులకు కాక కనిపించే వాస్తవాలకు ప్రాధాన్యత ఇచ్చు వ్యక్తి
extroversion బహిర్ముఖం
extrovert బహిర్ముఖుడు
fear భయము
feminine స్త్రీ
forebrain మెదడులో ముందు భాగము
framing ఫ్రేమింగ్
framing చట్రము అమర్చుట
fraternal తండ్రి సంబంధ
Freudian psychology ఫ్రూడియన్ మనస్తత్వశాస్త్రం
frustration నిరాశ
frustration తీవ్రనిరాశ, నిస్పృహ
functionalism కార్యశీలత
functionalism పరిసరాలతో సర్దుబాటు చేసుకోవటానికి వ్యక్తి యొక్క మానసిక ప్రక్రియలు అన్నీ ఉపయోగపడతాయనే సిద్ధాంతం
gender లింగము, స్త్రీ, పురుష తేడా
gender identity లింగ గుర్తింపు
generalisation సామాన్యీకరణ
generalization సాధారణీకరణ
generalized anxiety disorder క్లిష్టమైన సంఘటనలకు దిగులు చెందుతుండటం
genetic psychology జన్యు మనస్తత్వశాస్త్రం
genetic psychology జన్యుపర మనో...
Gestalt psychology గెస్టాల్ట్ మనస్తత్వశాస్త్రం
Granville Stanley Hall గ్రాన్విల్లే స్టాన్లీ హాల్
group dynamics సమూహం డైనమిక్స్
group dynamics సమాజంలో సమూహాలు, వాటిమధ్య పరస్పరచర్యల అధ్యయనం
groupthink సమూహంగా ఆలోచించండి
groupthink జట్టు ఆలోచన
gustation తీపి, పులుపు, చేదు, ఉప్పదనం వంటి రుచులను తెలుసుకోవటం
gustatory రుచికి చెందిన
habit అలవాటు
habit అలవాటు, పరిస్థితికి అనుకూలంగా ఒకే రకంగా ప్రతిస్పందించటం
Hall హాల్
helpful or generous సహాయం చేయు, ఉదారంగా ఉండు
heredity అనువంశికత, తల్లిదండ్రులనుండి సంతతికి సంక్రమించటం
heuristic హ్యూరిస్టిక్
heuristic సమస్యను పరిష్కరించగల లోకజ్ఞానం
hierarchy of needs అవసరాల యొక్క సోపానక్రమం
hindbrain మెదడు వెనుక భాగం
histrionic personality disorder హిస్ట్రియోనిక్ పర్సనాలిటీ డిజార్డర్
holistic విడిభాగాలకు మొత్తముతో కల సంబంధానికి ప్రాధాన్యత ఇచ్చు
hypochondriasis హైపోకాండ్రియాసిస్
hypochondriasis తనకేదో తీవ్రమైన అనారోగ్య సమస్య ఉన్నదని వ్యక్కి నమ్మటం
hypothesis పరికల్పన
hypothesis ఇంతవరకూ పరీక్షించబడని, రుజువు చూడబడని ప్రతిపాదన.
hysteria తీవ్రమైన మానసిక ఆందోళన
identity గుర్తించుటకు గల ఆధారాలు
idiographic వ్యక్తుల అధ్యయన సంబంధ
image చిత్రం
image వ్యక్తి తాను ప్రపంచానికి ప్రదర్శించే రూపం, బింబము
impermeable ద్రవపదార్థాలను లోనికి చొరబడకుండా చేయు
inalterable మార్చలేని
incidence సంభవించు పౌనఃపున్యత
independent variable స్వతంత్ర చరరాశి
individualism వ్యక్తిత్వం
individualism ఒక వస్తువు/ వ్యక్తిగా విశిష్టంగా ఉండు లక్షణం
individuality వ్యక్తి విశిష్ట లక్షణం
industrial psychology పారిశ్రామిక మనస్తత్వశాస్త్రం
industrial psychology పారిశ్రామిక రంగ మనోవిజ్ఞాన శాస్త్రము
informed consent సమ్మతి తెలియజేసారు
informed consent రోగికి అర్థమయే విధంగా బాగోగులను వివరించిన పిమ్మట రోగి రాతపూర్వకంగా ఆమోదించటం
Ingmar Bergman ఇంగ్మార్ బెర్గ్మాన్
inhibition నిరోధం
insanity పిచ్చితనం
insanity తాను చేసే పనులకు బాధ్యత వహించని మానసిక స్థితి
intelligence quotient (IQ) తెలివితేటలు (IQ)
introjection దృఢపరచు
introspection ఆత్మశోధన, ఆత్మవిమర్శ
introversion అంతర్ముఖం
introversion స్వీయ దిశగా ఆలోచనలను ఇష్టపడటం
introvert లోపల ఆలోచించు
introvert సమాజంలో తిరగటానికి ఇష్టము లేక తనలో తాను నిమగ్నము కావటం
John Broadus Watson జాన్ బ్రాడస్ వాట్సన్
joy మహదానందము
Jungian psychology జుంగియన్ మనస్తత్వశాస్త్రం
law of effect ప్రభావం చట్టం
law of organization సంస్థ యొక్క చట్టం
lesion ఏ శరీరభాగములోనైనా అసాధారణ మార్పు రావటం
lexicon నిఘంటువు, అక్షరక్రమంలో పదాలు, అర్థాలను ఇచ్చు పుస్తకము
lobotomy లోబోటమీ
long term memory దీర్ఘకాలిక జ్ఞాపకశక్తి
made susceptible లొంగిపోయేలా చేసింది
maladaptive సర్దుబాటు సరిగా చేసుకోలేని
maleficence దుష్టత్వం
mania ఉన్మాదము
masculine పురుష
maturational పూర్తి పరిణతకు చెందిన
mean అర్థం
mean సగటు
memory జ్ఞాపకశక్తి
memory జ్ఞాపకశక్తి, గతసంఘటనలను గుర్తు పెట్టుకోగలగటం
mental condition మానసిక పరిస్థితి
mental condition మానసిక స్థితి
mental illness మానసిక అనారోగ్యము
mental illness దైనందిక కార్యక్రమాలను నిర్వహించుకొనలేని మానసిక అనారోగ్యం.
mental process మానసిక ప్రక్రియ
mental process మానసిక ప్రక్రియ
mental state మానసిక స్థితి
mental strain మానసిక ఒత్తిడి
mental strain మానసిక అలసట/ హాని
metric దశాంశ మానము
mindfulness బుద్ధిపూర్వకత
mood disorders మానసిక రుగ్మతలు
mood disorders ఆలోచనా విధానాల అస్తవ్యస్తత, వేగంగా ఆలోచనలు మారే అనారోగ్యం
Munchausen syndrome ముంచౌసెన్ సిండ్రోమ్
narcissistic personality disorder నార్సిసిస్టిక్ వ్యక్తిత్వ క్రమరాహిత్యం
natural selection సహజమైన ఎన్నిక
natural selection సహజ ఎంపిక
nature vs. nurture ప్రకృతి vs. పెంపకం
necrophilia మృతదేహాలపట్ల కామక్రియలకై అదుపుచేసుకోలేని వాంఛ
neuroticism నాడుల వ్యాధి
normal distribution సాధారణ పంపిణీ
normal distribution సాధారణ విభజన
not capable of being changed or altered మార్చడానికి శక్తిలేని
"https://te.wikibooks.org/w/index.php?title=Psychology_Vocabulary/D-N&oldid=37957" నుండి వెలికితీశారు