Psychology Vocabulary/A-C
స్వరూపం
| a distinct speech sound in a particular language | ఒక నిర్దిష్ట భాషలో ప్రత్యేక ధ్వని |
| a misleading falsehood | అపార్థానికి దారితీయు అబద్ధము |
| abnormal psychology | అసాధారణ మనస్తత్వశాస్త్రం |
| abnormal psychology | అసాధారణ మనస్తత్వ శాస్త్రము |
| absence | లేకపోవడం |
| addiction | ఏదైనా పదార్థము/ ప్రవర్తనపై మానసికంగా/ శారీరకంగా ఆధార పడటం |
| adoption | దత్త స్వీకారము |
| agnosia | ఇంద్రియాల ద్వారా పసిగట్టలేని స్థితి |
| Agnosia | మనుషులు, వస్తువులు, ఆకారాలు, ధ్వనులను గుర్తించలేకపోవటం. |
| agreeableness, | అంగీకార స్వభావం |
| Alcoholism | మద్యపానం |
| Alexia | చదవటంలో అశక్తత |
| Alexithymia | భావోద్వేగాలను నియంత్రించుకోవటంలో, వ్యక్తపరచటంలో సమస్య |
| Alienation | వేరుగా/ దూరంగా ఉంచటం, |
| Alienist | వేర్పాటువాది |
| Allophilia | జాతి/మతం/ జాతీయత/వర్గము/లింగము తో సంబంధము లేకుండా వ్యక్తిని ఇష్టపడటం, ప్రేమించటం |
| Alogia | ధారాళంగా మాట్లాడలేకపోవటం |
| altruism | పరోపకారము |
| Alzheimer’s Disease | క్షీణింపచేయు వ్యాధి.గత సంఘటనలను, వ్యక్తులను గుర్తించలేకపోవటం. ముదిరిన దశల్లో చికాకు, దురుసుతనం కనిపిస్తాయి. |
| Ambivalence | భావాలు అనుకూలంగా/ ప్రతికూలంగా ఉండటం. గోడమీద పిల్లి వాటం. |
| ambivalent | అగమ్యగోచరం, ఏ దారిన వెళ్లాలో నిర్ణయించుకోలేని |
| ambiversion | సందిగ్ధత |
| amnesia | జ్ఞాపకశక్తి పాక్షికంగా/ పూర్తిగా తగ్గటం |
| Amnesia | జ్ఞాపకశక్తి లోపము. తగ్గుదల.కారణం మెదడుకు గాయం, మత్తు మందుల వాడకం... |
| Amok | కోపంతో పేట్రేగి పోవు |
| an unresolvable dilemma | పరిష్కరించటానికి వీలుకాని సందిగ్ధత |
| Analogy | రోగి నుంచి సమాచారాన్ని సేకరించటానికి గత జ్ఞాపకాలను తవ్వి తీయడం. సమస్యా పరిష్కారము, నిర్ణయం తీసుకోవటం, సంజాయిషీ, భావోద్వేగనియంత్రణ ల చికిత్సలో దీని పాత్ర గణనీయమైనది. |
| Analytical Psychology | విశ్లేషణాత్మక మనోవిజ్ఞానశాస్త్రము |
| Anchoring | నిర్ణయాలు తీసుకోవటానికి కొన్ని/ ఒక్క సమాచారాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవటం |
| androgynous | స్త్రీ, పురుష లక్షణాలు కల, ద్విలింగ |
| anger | కోపోద్రికత, తీవ్రకోపం |
| animal psychology | జంతు మనస్తత్వశాస్త్రం |
| animal psychology | జంతు మనోవిజ్ఞాన శాస్త్రము |
| Anorexia Nervosa | బరువు పెరుగుతున్నానని భయము. మనోవ్యాధి |
| anorexia nervosa | అనోరెక్సియా నెర్వోసా |
| anorexia nervosa | శరీర బరువును నియంత్రించుటకై ఆహార నియంత్రణ పాటించు; |
| Anticipation | అనుకోకుండా జరిగిన సంఘటనకు అతిగా ఆనందం పొందటం |
| Antilocution | ఒక వ్యక్తిని/ సముదాయాన్ని నేరుగా పేరు పెట్ట కాకుండా దూషించటం. మనిషి వెనక మాటలాడటం. |
| Antipathy | వ్యక్తి తన పాత అనుభవాలను అనుసరించి ఇతరుల పట్ల సహానుభూతి చూపలేకపోవటం |
| antipsychotic | మనో వ్యాకులతను తీర్చునట్టి |
| antipsychotic | మానసిక రోగ విరుద్ధ (ఔషధము) |
| Anti-social Behaviour | సంఘవిద్రోహ మనస్తత్వము |
| antisocial personality disorder | సంఘవిద్రోహ వ్యక్తిత్వం క్రమరాహిత్యం |
| antisocial personality disorder | ;సమాజవ్యతిరేక ప్రవర్తన కల వ్యక్తి అనారోగ్యము; |
| Anxiety | ఆందోళన. భయం, అసౌకర్యం, ఇబ్బందికరం కలిసినందున ఏర్పడు మనోవేదన.ప్రవర్తన, శారీరక, జ్ఞాపకాల భావోద్వేగాలు కారణంగా ఏర్పడు అశాంతి. |
| Anxiety Disorder | చాలా లక్షణాలు ఈ అంశము కిందికి చేరతాయు. |
| anxious | ఆతురత గల |
| Apathy | వ్యక్తి తన ఉద్దీపన, ఆశ్ఛర్యము, పట్టించుకోవటం వంటి పట్ల తన మనోభావాలను అణచుకోవటం |
| Aphanisis | లైంగిక వాంఛలు తగ్గిపోవటం |
| Aphasia | భాషను ఏ రకంగానూ (రాయటం/చదవటం) ఉపయోగించుకోలేని స్థితి |
| aphasia | మెదడులో వ్యాధివలన భాషను మాట్లాడలేకపోవటం |
| Apperception | గత అనుభవాల ఆధారంగా కొత్త అనుభవాలను పొందటం |
| Applied Behaviour Analysis | అనువర్తింప బడిన/ అన్వయించబడిన ప్రవర్తనా విశ్లేషణ |
| applied psychology | అనువర్తిత మనస్తత్వశాస్త్రం |
| applied psychology | అనువర్తిత మనోవిజ్ఞానశాస్త్రము |
| Approach-Avoidance Conflicts | సమస్య పట్ల ఇష్టము, అయిష్టము కలుగు సంధిగ్ధత. దీనివల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. |
| Aptitude Test | సామర్ధ్య పరీక్ష. వ్యక్తి అభిరుచి, జ్ఞానము, నైపుణ్యాలను తెలుసుకొను పరీక్ష। |
| arousing interest | ఆసక్తి కలిగించటం |
| Artificial Creativity | కృత్రిమ సృజనాత్మకత |
| Asperger Syndrome | పదేపదే ఒకే పనిచేయటం, నలుగురిలో కలవలేకపోవటం వంటి లక్షణాల సమ్మేళనమైన వ్యాధి. |
| association theory | అసోసియేషన్ సిద్ధాంతం |
| associationism | సాంగత్యము |
| atomism | పరమాణువాదం |
| Attachment | మరొక వ్యక్తితో కలసి ఉండటం, సాన్నిహిత్యము |
| attachment theory | అనుబంధ సిద్ధాంతం |
| Attention | శ్రద్ధ చూపటం, లక్ష్యపెట్టటం. ఒకదానిపైననే దృష్టి నిలపటం, ఏకాగ్రత |
| Attention Deficit Hyperactivity Disorder (ADHD) | అటెన్షన్ డెఫిసిట్ హైపర్యాక్టివిటీ డిజార్డర్ (ADHD) |
| Attention Deficit Hyperactivity Disorder (ADHD) | విషయముపై దృష్టి నిలపలేకపోవటం, నిలకడగా కూర్చోలేని అనారోగ్యం |
| Attention Span | ఏకాగ్రత సమయము, వ్యక్తి తన దృష్టిని నిలుపగల వ్యవధి |
| attitude | వైఖరి |
| Attitudeమ | ఒక విషయాన్ని ఇష్టపడటం/ఇష్టపడకపోవటంలో అభిప్రాయము. వైఖరి. స్థలాలు, సంఘటనలు, ఇతర వ్యక్తుల గురించి |
| attractiveness | ఆకర్షణ |
| Attribution | సమాజ మనోవిజ్ఞానశాస్త్రములో వాడు పదము. తనకు/ ఇతరులకు ఆపాదించటం |
| Attributional Bias | నిర్ణయం తీసుకోవటంలో చూపు పక్షపాతం |
| audience | ప్రేక్షకులు |
| Audience Effect | ప్రేక్షకుల ప్రభావము |
| Authenticity | వ్యక్తిత్వము, శీలము వంటి వాటిలో సత్యసంధత, వాస్తవశాతము |
| Authoritarian Personality | ఆధిపత్యము చలాయించు ధోరణి. పాతపద్ధతి, దూకుడుతనము, మూఢనమ్మకాలు, అధికారదర్పం, వినాశకరాలు, లైంగిక విషయాలలో బడాయిలు వంటివి లక్షణాలు. |
| Autism | ఇతరులతో తన భావాలను వ్యక్తపరచటంలో, తనలో తాను లీనమై ఉండటం. ఒకే పనిని పదేపదే చేయటం/ మాటను పలకటం లక్షణాలు. |
| Automatic Behaviour | తన సంకల్పము లేకనే మాటలు పలకటం. ఇది ఉన్మాదము, మూర్ఛలు, వంటి రోగులలో ఉంటుంది. |
| Automatic Thought | అసంకల్పిత ఆలోచన |
| Availability Heuristic | లక్షణము కనిపించు పౌనఃపున్యత |
| Aversion Therapy | హాని కలిగించు అలవాట్లపై అయిష్ట కలిగించు చికిత్స. |
| Aversives | మందలింపులు, దండింపులు. వ్యక్తి ప్రవర్తనలో మార్పులు తీసుకురావటానికి తక్కువస్థాయిలో మందలించటం. దీనివల్ల కొంతమేరకు మంచి ఫలితాలు వస్తాయి. |
| Avoidance Learning | ఒక పనిని చేయకుండా ఉంటే మంచిది అని నేర్పటం. |
| avoidant | తప్పించుకు తిరుగు |
| Avoidant Personality Disorder | నలుగురిలో కలవటానికి ఆసక్తి చూపకపోవటం. ఎగతాళి చేస్తారని భయం, అసమర్ధుడనని భావన |
| Avolition | వ్యక్తిలో లక్ష్యాన్ని సాధించటానికి అవసరమాన కోరికలు, ఉద్దీపన, ప్రేరణలు లోపించటం/ తక్కువగా ఉండటం. ఉన్మాదులలో ఇది ఎక్కువ. |
| Awareness | జాగ్రత్త, అప్రమత్తత. పరిసరాల స్ధితిగతులను తన ఇంద్రియజ్ఞానముతో గ్రహించగలగటం |
| behavior | ప్రవర్తన |
| behaviorism | ప్రవర్తనావాదం |
| behavioristic psychology | ప్రవర్తనా మనస్తత్వశాస్త్రం |
| behaviour | ప్రవర్తన |
| Behaviour | ప్రవర్తన, సమాజంలో వ్యక్తి ప్రవర్తించు విధము |
| behaviour | మొత్తం మీద వ్యక్తి ప్రవర్తన |
| Behaviour Change | ప్రవర్తనలో మార్పు |
| Behaviour Modification | చికిత్సా విధానాలతో ప్రవర్తనను సరిదిద్దటం |
| Behaviour Therapy | ప్రవర్తనా చికిత్స |
| Behavioural Communication | భావప్రసారణా ప్రవర్తనా రీతి |
| behaviourism | ప్రవర్తనావాదం |
| behaviourism | పరిశీలించదగిన ప్రవర్తనా విధము |
| behaviouristic psychology | ప్రవర్తనా మనస్తత్వశాస్త్రం |
| Belief | నమ్మకము, విశ్వాసము |
| Belongingness | తన కుటుంబము,బృందము, ఆస్తి, ఊరు, ప్రాంతం, వంటి ఆలోచనలతో తనకు చెందిన అను భావం. |
| beneficence | ఉపకారం |
| Bereavement | ఆత్మీయులను కోల్పోవటం |
| Bestiality | పశుత్వము, పశువులా ప్రవర్తించటం |
| bias | పక్షపాతం |
| Bias Disorder | హింసాధోరణి, ప్రవృత్తి, యుద్ధమే విజయానికి అంతిమమార్గమని నమ్మటం |
| Bibliomania | పుస్తకసేకరణలో విపరీత ఆసక్తి. అభిరుచి. తన ఆరోగ్యము, సామాజిక సంబంధాలను కూడా పట్టించుకోకుండా సేకరించటం |
| big five | పెద్ద ఐదు |
| Binge Eating | ఆహారము అతిగా, త్వరత్వరగా తినటం. తన అలవాటుకు సిగ్గు పడవచ్చు, మానసిక కుంగుదల కలగవచ్చు. |
| Biological Psychology | మ ప్రాణిసంబంధ మనోవిజ్ఞానశాస్త్రము |
| Bipolar Disorder | అధో, ఉన్నత స్థాయి. ఆలోచనలు, ఆచరణల్లో వ్యక్తి అతి ఎక్కువగా/ అతి తక్కువగా ప్రవర్తించటం. |
| bipolar disorders | బైపోలార్ డిజార్డర్స్ |
| bipolar disorders | మానసిక కుంగుదల, ఉన్మాదస్థితుల మధ్య కలుగు మనోభావాల అనారోగ్యం |
| borderline personality disorder | ఒక మోస్తరు వ్యక్తిత్వ క్రమరాహిత్యం |
| borderline personality disorder | వ్యక్తి ప్రవర్తనలో స్వల్పమైన ఒడుదుడుకులు |
| brain cell | మెదడులోని కణం |
| branches of Psychology | మనస్తత్వశాస్త్ర శాఖలు |
| bulimia nervosa | బులీమియా నెర్వోసా |
| Cabin Fever | వ్యక్తి ఏ పనీ చేయకుండా ఒకే చోట చాలా కాలం ఉండటం |
| Calculation | ఒక వనరుకు అనేక ఫలితాలు ఉండటం లెక్కింపు, మదింపు, గణన. |
| Catalepsy | కండరాలను బిగుసుకుపోవు నట్లు, వ్యక్తి కదలలేనట్లు చేయు నాడుల వ్యాధి. తన నొప్పి తెలియదు. |
| Categorization | వర్గీకరణ. వస్తువులను, ప్రాణులను గుర్తించటం, వేరుచేసి చూపగలగడంలో అవగాహన |
| catharsis | భావోద్వేగ ఆందోళనలను వెళ్లగక్కటం |
| Cathexis | వ్యక్తి తన ఆలోచన/వస్తువు/ మరొక వ్యక్తి కొరకై భావోద్వేగ, మానసిక శక్తియుక్తులను ఖర్చు చేయటం |
| cause to continue or prevail | కొనసాగడానికి/ ప్రబలంగా ఉండటానికి కారణమగు |
| Centration | వ్యక్తి అనేక విషయాలను విడిచి ఒక్క దానిపైననే తన దృష్టిని కేంద్రీకరించటం |
| cerebrospinal fluid | వెన్నులో ఉండు ద్రవము |
| child psychology | పిల్లల మనస్తత్వశాస్త్రం |
| child psychology | బాలల మనో... |
| clinical psychology | క్లినికల్ సైకాలజీ |
| clinical psychology | అసాధారణ రీతిలో పెంపకము, ప్రవర్తనలకు చికిత్స చేయు మనోవైజ్ఞానిక విభాగము. |
| clinician | వైద్యుడు |
| clinician | రోగులతో నేరుగా మాట్లాడి వైద్యము చేయు వ్యక్తి |
| cochlear | చెవికి చెందిన |
| Cognition | ఆలోచనల/ సమాచార విశ్లేషణ ప్రక్రియ |
| cognition | గ్రహణశక్తి, తార్కికతల ఫలితంగా ఏర్పడు మానసికస్థితి |
| cognition | జ్ఞానం |
| cognitive dissonance | అభిజ్ఞా వైరుధ్యం |
| cognitive dissonance | వ్యక్తి తన నమ్మకాలకు విరుద్ధంగా అనుభవాలు కలిగినప్పుడు ఆందోళన చెందటం |
| cognitive operation | అభిజ్ఞా నిర్వహణ |
| cognitive operation-the performance of some composite cognitive activity | |
| cognitive process | అభిజ్ఞా ప్రక్రియ |
| cognitive process | |
| cognitive psychology | అభిజ్ఞా మనస్తత్వశాస్త్రం |
| cognitive psychology | అంతర్గత మానసిక ప్రక్రియల అధ్యయన శాఖ |
| cognitive science | జ్ఞానపరమైన శాస్త్రం |
| cognitive science-the field of science concerned with cognition | |
| collectivism | సామూహికత |
| collectivism | సామూహిక వాదం, ఉత్పత్తి సమాజం మొత్తానికి దక్కాలనటం |
| comparative psychology | తులనాత్మక మనస్తత్వశాస్త్రం |
| comparative psychology .. తులనాత్మక మనో.. | |
| complementarity | పరిపూరకత |
| complementarity | రాజీ ధోరణి, మరే మార్గము లేక సర్దుబాటు చేసుకోవటం |
| confederate | జట్టులో భాగముగా చేరు |
| confidentiality | గోప్యత |
| configurationism | ఆకృతీకరణవాదం |
| conflict | సంఘర్షణ |
| conflict | ప్రత్యర్ధి వర్గాల మధ్య సంఘర్షణ |
| conformity | అనుగుణ్యత |
| conformity | ఆమోదము, సంప్రదాయబద్ధత |
| conscientiousness | మనస్సాక్షి, అంతరాత్మ |
| consciousness | తెలివిలో |
| consciousness | స్పృహ, చైతన్యస్థితి |
| conspicuously or grossly unconventional or unusual | ప్రస్ఫుటంగా/స్థూలంగా అసాధారణ/ సంప్రదాయకం కాని |
| constancy | స్థిరత్వం |
| constancy – | స్థిరత్వము, ఒకే రీతిగా ప్రవర్తించటం |
| construct | నిర్మించు |
| construct | ఆలోచనా విధానం, సిద్ధాంతం |
| contagion | సాంక్రమిక వ్యాధి సోకుటకు జరిగిన సంఘటన |
| contempt | ఉల్లంఘన, నియమాన్ని పాటించకపోవటం |
| contemptible | ధిక్కరించదగిన |
| coping mechanism | కోపింగ్ మెకానిజం |
| coping mechanism | ఆందోళన తగ్గించు పరికరం |
| correlation coefficient | సహసంబంధ గుణకం |
| counselor. | సలహాదారు |
| course | సంఘటనలు/చర్యలు/ అభివృద్ధి/ల అనుసంధాన శ్రేణి |
| credibility | విశ్వసనీయత |
| credibility | విశ్వసనీయత, నాణ్యత |
| crowding | రద్దీ |
| Crowding- | గుమికూడటం, జనం పోగవటం |
| culture | సంస్కృతి |
| culture- | సమాజము ద్వారా పంచుకోబడే విలువలు, జ్ఞానము. సంస్కృతి |