Jump to content

Positive Vocabulary/S-Z

Wikibooks నుండి
sadness బాధపడటం
safe భద్రమైన
sarcastic జీవం లేని
sardonic తీవ్రమైన అపహాస్యము
satisfaction తృప్తి
satisfactory సంతృప్తికరమైన
scared భయపడ్డాను
scorn వెక్కిరంత
secure ఆందోళన లేని
seemly మంచి అభిరుచి గల
self-assured స్వీయ హామీ
self-discipline స్వీయక్రమశిక్షణ
selfish స్వార్ధపూరిత
selflessness నిస్వార్ధం
sensitivity జాలి
sentimentality జాలి
serenity ప్రశాంతత
shame అయ్యయ్యో
shock తీవ్రమైన చికాకు దెబ్బ
simple సులభమైన
simplicity నిరాడంబరత
sincerity నిజాయితీ
skilled నైపుణ్యం గల
skillful నేర్పరితనం గల
slow మెల్లని
smile చిరునవ్వు
smiling నవ్వునట్టి
soft మెత్తని
some కొన్ని
sorrow దుఃఖము
sorry జాలికరమైన
soulful మన పూర్వక
sparkling తళుకుమని మెరియు
special ప్రత్యేకమైన
spellbound మంత్ర
spirited ఉత్సాహం గల
spiritual ఆధ్యాత్మిక
spite ఉన్నప్పటికీ
spontaneity తక్షణత్వం
steadfastness దృఢత్వం
stingy ఔదార్యం లేని
stirring గందరగోళ పరచు
strength బలం
stunning వశీకరించు
stupendous బ్రహ్మాండమైన
submission అణకువ
success విజయం
successful విజయవంతమైన
suffering బాధ
sunny ఎండగా
super ఉత్తమమైన
superb అద్భుతమైన
supporting మద్దతు
surprise ఆశ్చర్యము
surprising ఆశ్చర్యకరమైన
sympathy సానుభూతి
tact నేర్పు,చాకచక్యం
tenderness మృదుత్వం
tense ఉద్రిక్త
tense కాలం
terrible భీకర
terrific భయంకరమైన
terror భీతి
thorough పూర్తియైన
threatening బెదిరించడం
thrift పొదుపరితనం
thrill ఉద్వేగము
thrilling ఆవేశపరుచునట్టి
thriving వృద్ధి చెందునట్టి
timidity సంకోచము
tolerance సహనం
tops పై దుస్తులు
toughness దృఢత్వం
tranquil శాంతమైన
tranquility ప్రశాంతత
transformative స్వభావాన్ని మార్చు
transforming పరివర్తించడం
triumph ఘన విజయము
trust విశ్వసనీయత
trust విశ్వసించదగిన
trusting విశ్వాసం
trustworthiness విశ్వసనీయత
truthful సత్యపూరితమైన
truthfulness వాస్తవికత
understanding అవగాహన
unhappiness సంతోషంగా లేని
unhappy సంతోషం లేని
unity ఐకమత్యం
unreal నిజం కాని
unwavering తొణకని.స్ధిరమైన
up పైకి
upbeat ఎదుగు ధోరణి
upright నిటారైన
upset స్థితి మార్చు
upstanding నిటారుగా నిలవటం
valued విలువైన
vanity అహంకారి
very బాగా, చాలా
vibrant ఉత్సాహపూరితమైన
victorious విజయ వంతమైన
victory విజయం
vigilance నిఘా
vigorous బలమైన
virtuous నిజాయితీ
vital ప్రాణావశ్యమైన
vitality శక్తి
vivacious సచేతన
weak బలహీనమైన
wealthy ధనవంతుడైన
weariness ఆయాసం
weary డస్సిన
welcome సుస్వాగతము
well బాగా
wet తడిగా
whole మొత్తం
wholesome పరిపూర్ణమైన
wholesome సంపూర్ణత
wicked దుష్ట
willing అంగీకరించు
wisdom జ్ఞానం
witty హాస్యపు
woe దుఃఖకరమైన విషయము
wonder ఆశ్ఛర్యము
wonder గొప్ప ఆశ్చర్యము
wonderful అద్భుతమైన
wonderful అద్భుత
wondrous ఆశ్చర్య పరచు
worried భయపడి
worthiness విలువ
worthy అర్హమైన. తగిన
worthy విలువైన
wow వో
wrong తప్పు అయిన
yes అవును
young చిన్నవయసు గల
yummy రుచికరమైన
zeal ఉత్సాహము
zeal ఉత్సాహం
zealous ఉత్సాహం గల
zest హాస్య ప్రసంగము
"https://te.wikibooks.org/w/index.php?title=Positive_Vocabulary/S-Z&oldid=37918" నుండి వెలికితీశారు