Jump to content

Plants Vocabulary/M-Z

Wikibooks నుండి
mace జాపత్రి
madras thorn సీమ చింత
Mahogany wood మహోగని చెక్క
maida pindi మైదా పిండి
maize, మొక్క జొన్న
mango మామిడి కాయ(unripe) మామిడిప౦డు (ripe)
mango tender leaf shoots మావిచిగురు ఆకు
Mango tree మామిడి చెట్టు
manihot utilissima కర్ర పెండలం
margin అంచు
midrib మధ్య వెన్ను
millet (finger millet)flour సజ్జ పిండి
mint leaves పుదీనా ఆకు
mirch పచ్చిమిరపకాయ
monocot ఒకే బీజదళము కలిగిన
moss నాచు
moth bean/ turkish gramballs బొబ్బర్లు
mung bean/ green gram పెసర పప్పు
musk melon కర్బుజా
mustard leaves ఆవ ఆకు
nectar అమృతం
needle సూది
Neem tree వేప చెట్టు
nerium odorum గన్నేరు
netted వలవంటి
nicotiana tabaccum పుగాకు
node కణుపు
nut టెంకాయ
oats యవలు
ocimum sanctum తులసి
olive ఆలివ్
Olyalthia,jonesia ఒలియాల్థియా, జోనేసియా
onion ఉల్లిపాయ
opposite leaves సరసన ఆకులు
opuntia బ్రహ్మ జెముడు
orange (fruit) నారింజ పండు
orange, indian green బత్తాయ్
oryza sativa వరి
ovary అండాశయం
Palm అరచేతి
palm పువ్వుల గుత్తి
Palm tree తాటి చెట్టు
papaya బొప్పాయి
Papaya tree బొప్పాయి చెట్టు
parkinosonia సీమ తుమ్మ
parted leaf విడిపోయిన ఆకు
pea (bataani)బఠాణీ
peach ఆల్ బక్రా
pearl millet సజ్జ
peduncle రెంటి నడుమ నున్న సంధి కాడ
pennisetum typhoideum సజ్జలు
perennial సంవత్సరాల తరబడి
perfect flower సంపూర్ణ పుష్పం
petal పూ దళము
petiole ఆకు కాడ
petrified wood గట్టిపడిన చెక్క
Petrocarpus పెట్రోకార్పస్
Phaeoplyccae ఫెయోప్లైకే
phaseolus mungo var radiatus మినుములు
phloem నాళము
photosynthesis కిరణజన్య సంయోగ క్రియ
pigeon pea / red gram/ క౦ది పప్పు
Pine పైన్
pineapple అనాస పండు
pinnate ఇరుప్రక్కల
Pipal tree పిప్పల్ చెట్టు
pista పిస్తా పప్పు
Pistil పిస్టిల్
pith మెత్తని భాగము
Plantain అరటి
plantain/banana అరటిపండు
Pollen పుప్పొడి
Pollen grain పుప్పొడి ధాన్యం
Pollen tube పుప్పొడి గొట్టం
pollinate ఫలదీకరణం చెందు
pomegranate దానిమ్మ
pomelo ప౦పర పనస
pongamia glabra గానుగ
potato బంగాళా దుంప, ఉర్లగడ్డ
prickle చిన్న సూది
pterocarpus santalinus రక్త చందనం
Pulp గుజ్జు
pulse నాడి
pumpkin గుమ్మడి కాయ
rachis వెన్నెముక
radish ముల్లంగి
radish leaves ముల్ల౦గి ఆకు
rain forest వర్షం అడవి
rauwolfia serpertina సర్పగంధి
red amaranth కొయ్య తోటకూర
red lentils ఎర్ర కంది పప్పు
reniform చిక్కుడు గింజ రూపంలో వున్న
resin బంక
rice బియ్యం
rice flour బియ్యం పిండి
ricinus communis ఆముదం
ridge gourd బీరకాయ
rings వలయాలు
root వేరు
root cap వేరు టోపీ
root hairs వేరు కేశాలు
Root stock రూట్ స్టాక్
root tip వేరు కొన
rootstock వేరు కాండం
saccharum officinale చెరకు
saccharum spontaneum దర్భ గడ్డి
santalum మంచి గంధం
sap కణ ద్రవం
sapling చిన్న మొక్క
sea weed సముద్ర కలుపు
Seed విత్తనం
seed pod విత్తన కాయ
seedling మొలక
sepal రక్షక పత్రం
serrate leaf రంపం వంటి ఆకు
sesame నువ్వులు
shoot పిలక
shrub పొద
simple leaf సాధారణ ఆకు
Skin,rind చర్మం, చర్మము
snake gourd పొట్లకాయ
soil నేల
solanum melongena వంకాయ
solanum nigrum కామాచి
spinach పాలకూర
spine వెన్నెముక
sponge gourd స్పాంజ్ గుమ్మడికాయ
spore విత్తనము
sprout మొలకెత్తు
stalk కొమ్మ
Stamen కేసరము
stand నిలబడు
Stem కాండం
stem కాండము
stigma కీలాగ్రము
stoma ద్వారము
Stone రాయి
striga బంగాళా దుంప
style శైలి
sugar-apple/custard-apple సీతాఫలం
sugarcane చెరకు గడ
sunlight సూర్యకాంతి
sweet potato చిలగడ దుంప, గనుసు గడ్డ
tabernaemontana నంది వర్ధనం
tagetes బంతి
tamarind చింత
tamarind tender leaf shoots చి౦తచిగురు ఆకు
Tamarind tree చింత చెట్టు
tangerine కమలా
tap root కూకటి వేరు
tapioca/ cassava / karra pendalam టేపియోకా / సరుగుడు / కర్ర పెండలం
Teak టేకు
tephrosia వెంపలి
terminal bud తుది మొగ్గ
The leaf and bark of birch tree బిర్చ్ చెట్టు యొక్క ఆకు మరియు బెరడు
Thorn ముల్లు
toddy palm/ ice-apple borassus టోడీ పామ్/ ఐస్-యాపిల్ బోరాసస్
toothed దంతాలు గల
tree చెట్టు
tree fern ఫెర్న్ చెట్టు
Trichosanthes palmata,colocynth ట్రైకోసాంథెస్ పాల్మాటా, కోలోసింత్
tridax గడ్డి చామంతి
triticum sativum గోధుమ
trunk మొండెం
tuber గడ్డ దినుసు
turmeric పసుపు
turnip tella dumpa తెల్ల దుంప
twig చిన్న కొమ్మ
vegetable కూరగాయ
vegetation ఉద్భిజ్జము
vein సిర
venation సిరల రక్త ప్రసరణ వ్యవస్థ
vine లత
vitis vinifera ద్రాక్ష
walnut అక్రూట్
watermelon పుచ్చకాయ
weed కలుపుమొక్క
wheat గోధుమ (godhuma)
whole wheat flour గోధుమ పిండి
wood చెక్క
wood apple/ curd fruit వెలగ ప౦డు
woody కలప వంటి
xerophyte పొడి వాతావరణంలో పెరిగే మొక్కల జాతి
xylem చెట్టులో గట్టి కొయ్య భాగం
zea mays మొక్కజొన్న
"https://te.wikibooks.org/w/index.php?title=Plants_Vocabulary/M-Z&oldid=37936" నుండి వెలికితీశారు