Plants Vocabulary/A-L
స్వరూపం
| Abbizzia labbek | అబ్బిజ్జియా లబ్బెక్ |
| Acacia | అకాసియా |
| acorn | సింధూరం గింజ, కాయ |
| agriculture | వ్యవసాయం |
| alfalfa | ఒక రకం గడ్డి |
| allium cepa | ఉల్లి |
| allium sativim | వెల్లుల్లి |
| almond | బాదం పప్పు |
| aloe | కలబంద |
| alternate leaves | ప్రత్యామ్నాయ ఆకులు |
| andrographis paniculata | నేలవేము |
| angiosperm | ఎంజియోస్పెరం |
| annona squamosa | సీతాఫలం |
| annual | వార్షిక |
| anther | కేసరము |
| apple gourd/ Indian round gourd | దొ౦డకాయ |
| archis hypogea | వేరుశనగ |
| areca nut | వక్క, పోక |
| asafoetida | ఇంగువ |
| ash gourd | బూడిద గుమ్మడి కాయ |
| asparagus | పిల్లి తీగలు |
| atropa belladona | బెల్లడోనా |
| Bagpipe | బ్యాగ్‌పైప్ |
| Bamboo | వెదురు |
| Banyan tree | మర్రి చెట్టు |
| Bark | బెరడు |
| barley | బార్లీ |
| bean | చిక్కుడుకాయ |
| beetroot | బీటుదుంప |
| berry | రేగు పండు |
| biennial | ద్వివార్షిక |
| bitter gourd | కాకర కాయ |
| black gram/ black lentil (whole)/ white lentil (dehusked) | మినపప్పు |
| black pepper | మిరియాలు |
| blade | బ్లేడు |
| blossom | పుష్పించు.పూయు |
| botany | వృక్ష శాస్త్రము |
| bottle gourd/calabash | సొరకాయ/ఆనపకాయ |
| Bramble | బ్రాంబుల్ |
| Branch | శాఖ |
| brassica nigra | ఆవాలు |
| brassica oleracea var gongy | కాలిఫ్లవర్ |
| brassica oleracea var gongyloids | నూల్ కోల్ |
| brush | కుంచె |
| Bud | మొగ్గ |
| Bulb | బల్బ్ |
| bulb | గడ్డ |
| Bulbil | బుల్బిల్ |
| bush | పొద |
| cabbage | కోసుకూర |
| Cactus | కాక్టస్ |
| cactus | ముళ్ల మొక్క |
| calyx | రక్షణనిచ్చే ఆకులు |
| canaga odorata | చెట్టు సంపెంగ |
| canopy | ఛత్రం |
| cantaloupe | కర్బుజా |
| capparis | ఆదొండ |
| capsicum frutescens | మిరప |
| capsicum/ bell pepper | బెంగుళూరు మిరప |
| cardamom | యాలకులు |
| carpel | పుష్ప గర్భస్థము |
| carrot | క్యారెట్ దుంప |
| cashew fruit | జీడి పండు |
| cashewnut | జీడిపప్పు |
| cassia auriculata | తంగేడు |
| Cassia occidentalis | కాసియా ఆక్సిడెంటాలిస్ |
| cauliflower | కోసు పువ్వు, క్యాలీఫ్లవర్ |
| chicorium intybus | చికోరి |
| chikoo | సపోటా |
| chili pepper | ఎఱ్ఱ/ఎ౦డు మిరపకాయ |
| cho-cho | సీమ/బె౦గుళూరు వ౦కాయ |
| chrysanthemum | చామంతి |
| cicer arietinum | శనగలు |
| cinnamon | దాల్చిన |
| cleft leaf | నితంబు ఆకు |
| clove | లవంగం |
| clover | విలాసవంతమైన |
| cluster beans | గోరు చిక్కుడు |
| coconut | కొబ్బరి కాయ |
| Coconut tree | కొబ్బరి చెట్టు |
| codiaeum variegatum | క్రోటన్ |
| Coir | కొబ్బరికాయ |
| colocasia | చేమ గడ్డ |
| composite flower | మిశ్రమ పుష్పం |
| compound leaf | మిశ్రమ ఆకు |
| cone | శంఖు ఆకారం |
| Conifer | కోనిఫెర్ |
| copra | కొబ్బరి |
| coriander leaves | కొత్తిమీర ఆకు |
| cork | బెండు చెక్క |
| cornflour | మొక్కజొన్న పిండి |
| corolla | కరోల్ల |
| cotton | పత్తి |
| crotolaria juncea | జనుము |
| cucumber | కీర దోసకాయ |
| cumin | జీల కర్ర |
| curry leaf | కరివేపాకు |
| custard-apple | రామాఫలం |
| Cypress | సైప్రస్ |
| daal | పప్పు |
| dalchini | దాల్చిన చక్క |
| Date | తేదీ |
| date (fruit) | ఖర్జూరం |
| deciduous | రాలునట్టి |
| dentate leaf | పళ్ళుగల ఆకు |
| dhaniya | ధనియాలు |
| dhatura | ఉమ్మెత్త |
| drum stick leaves | మునగ ఆకులు |
| drumstick | ములక్కాయ |
| eggplant/ aubergine/ brinjal | వంకాయ |
| elaichi | యాలకులు |
| elephant foot yam | కంద గడ్డ |
| embryo | పిండం |
| endosperm | ఎండోస్పెర్మ్ |
| entire | మొత్తం |
| evergreen | సస్యశ్యామలం |
| fenugreek | మె౦తికూర |
| fenugreek seeds | (మెంతులు) |
| fern | అడవి మొక్క |
| fertilizer | ఎరువు |
| Fibre | ఫైబర్ |
| fig | అత్తిపండు |
| filament | నూలువంటిది |
| finger millet | రాగులు |
| flabellifer | తాటి ముంజలు |
| flora | పుష్పాధి దేవత |
| Flower | పువ్వు |
| foliage | దళములు |
| forest | అడవి |
| french beans/ green beans | ఫ్రెంచ్ చిక్కుళ్లు |
| fruit | పండు |
| garden | తోట |
| garlic | వెల్లుల్లి |
| Germ | బీజము |
| german turnip | నూల్ కోల్ |
| germinate | మొలకెత్తుట |
| ginger | allam (అల్లం) |
| Graft | అంటుకట్టుట |
| grain | ధాన్యము |
| gram flour | శనగపిండి |
| grape | ద్రాక్ష |
| grass | నేలపై పెరిగే గడ్డి |
| green amaranth | తోటకూర |
| ground nut | వేరుశనగ, పల్లీ |
| grove | పండ్లతోట |
| grow | పెరుగుతాయి |
| guard cell | రక్షక కణం |
| Guava | జామ |
| gum | బంక.జిగురు |
| hardy | మొండి |
| helianthus annuus | సూర్యకాంతం |
| herb | మూలిక |
| hibiscus cannabinus | గోగు |
| hibiscus eschulentus | బెండ |
| hibiscus resasinersis | మందారం |
| horse gram | ఉలవలు |
| horticulture | తోటపని |
| hybrid | మిశ్రమజాతి |
| hydrocotyle asiatica | బ్రాహ్మి |
| imperfect flower | అసమగ్ర పుష్పం |
| incomplete flower | అసంపూర్ణ పుష్పం |
| indian gooseberry | ఉసిరికాయ |
| indian plum, jujube | రేగు పండు |
| indian roselle/ sorrel leaves | గోంగూర |
| inflorescence | పుష్పగుచ్ఛము |
| ivy | సతతహరిత మొక్క |
| Jack fruit | జాక్ పండు |
| jackfruit | పనస కాయ |
| jambul/jamun | నేరేడు |
| jowar | జొన్న |
| Juice | రసం |
| jungle | అడవి |
| juniper | జునిపెర్ |
| jute | జనుము |
| juvar gram | జొన్న పిండి |
| kabuli chana | సెనగలు |
| kelp | సముద్ర నాచు |
| kidney beans | రాజ్మా |
| lady's finger | బెండ కాయ |
| lamina | రేకు |
| lanceolate leaf | చివరి ఆకు |
| lateral bud | పార్శ్వ మొగ్గ |
| Leaf | ఆకు |
| leaflet | చిన్న ఆకు |
| legume | ద్వివిదారక |
| lily | లిల్లీ పూవు |
| lobed | తమ్మెలు గల |
| lobia | అలచందలు |
| lochnera sp | బిళ్ల గన్నేరు |
| lotus | తామర |