Physics Terrms Dictionary(English-Telugu)/O-P-Q-R
స్వరూపం
| object (body) | వస్తువు |
| object distance | వస్తు దూరం |
| object glass | వస్తు కాచము |
| objectlens | వస్తు కటకము |
| ocean currents | సముద్ర ప్రవాహములు |
| octane | ఆక్టేన్ |
| octet | అష్టకము |
| ohm's law | ఓమ్నియమము |
| ohm'slaw | ఓం నియమం |
| oil | నూనె |
| olefines | ఓలిఫైన్లు, తైలదములు |
| oleic acid | ఒలీక్ ఆసిడ్ |
| opaque | కాంతి నిరోధకాలు |
| open chain | వివృత |
| open chain compounds | ఆలిఫాటిక్లేదా వివృత శృంఖల యౌగికములు |
| opposing potential | అప్పోసింగ్పొటెన్షియల్, ప్రతి ఘటించు విద్యుచ్ఛక్మ |
| optical activity | చాక్షుష చైతన్యము |
| optical activity | కాంతి చైతన్యము |
| optical axis | చాక్షు పాక్షము |
| optical bench | చాక్షుష పీఠము |
| optical instrument | చాక్షుష పరికరములు |
| optical instrument | దృగ్యంత్రములు |
| optical isomerism | చాక్షుష సమాంగ |
| optical lantern | యక్షిణీలాంతరు |
| optical microscope | చాక్షుష సూక్ష్మదర్శని |
| optical ray | చాక్షుష కిరణము |
| optical spectra | చాక్షుష వర్ణమాల |
| optics | చాక్షుష శాస్త్రము |
| optics | తేజశాస్త్రము, వెలుతురు, దృష్టని గూర్చినది |
| optimum temperature | తగు వెచ్చన |
| orb | బింబము |
| orbit | కక్ష్య |
| orbit | ఆక్షికోళము, కనుగుంట |
| ordinal number | క్రమద్యోతసంఖ్య, కమాలకము |
| ore | ఖనిజము |
| ore concentration | ఓర్కాన్సెన్ట్రేషన్, ఖనిజసాంద్రీకరణము |
| organic analysis | కార్బన్యౌగిక |
| organicchemistry | కార్బన్ రసాయనిక శాస్త్రము |
| orientation | స్థాన నిర్దేశము |
| orpiment | హరితాళము |
| ortho | ఆర్తో |
| ortho antimonous | ఆర్తో ఆంటిమోనియస్ |
| oscillation | ఊపు |
| oscillation method of | డోలాయమాన పధ్దతి |
| oscillator | కంపకము |
| oscillatory motion (or) periodic notion | ఆవర్తన చలనం |
| oscillograph | ఆసిలోగ్రాఫ్ |
| osculation | ఆరలేషణము; ఆస్కంధీయత |
| osmium | ఆస్మియమ్ |
| osmosis | ద్రవాభిసరణము |
| osmoticpressure | అభిసరణ ప్రేషము |
| overflow jar | ఓవర్ఫ్లోజాడి |
| overtone of a sound | ధ్వని-అతిస్వరం |
| oxidation-reduction | ఆక్సీకరణము-ఆక్సీహరణము |
| oxide | ఆక్సైడ్ |
| oxidemetry | ఆక్సీహరణ ద్రవ్యమాపనము |
| oxime | ఆక్సీమ్ |
| oxygen | ఆక్సిజన్ (ప్రాణ వాయువు) |
| oxygen derivatives | ఆక్సిజన్వ్యుత్పన్నములు |
| oxygenatom | ఆక్సిజన్పరమాణువు |
| oxy-hydrogen | ఆక్సీ-హైడ్రోజన్ |
| ozokerite | నేలమైనము |
| ozone | ఓజోన్ |
| packingfraction | సంవేష్టన ప్రభాగము |
| paints | పూతరంగులు |
| pairofmagneticpoles | అయస్కాంత ధ్రువాల జంట |
| paper | కాగితము |
| paper flower | గాలిపువ్వు |
| paper industry | కాగితపు పరిశ్రమ |
| parallel | సమానాంతరము |
| parallel | సమానాంతర |
| parallel circuit | సమాంతర వలయం |
| parallelforces | సమానాంతర బలములు |
| parchment | పార్చిమెంటు |
| parsec | పార్సెక్ |
| partial pressure | ఆంశిక ప్రేషము |
| particle | కణము |
| particles | కణాలు |
| pascal's law | పాస్కల్సూత్రం |
| pasteur | పస్తూర్ |
| pauli exclusion principle | పౌలీనిషేధ నియమము |
| peak | పర్వత శిఖరము, శృంగము |
| pencil | సీసలేఖిని, పెన్ |
| pendulum | లోలకం |
| pendulum | కిరణశలాక |
| pendulum phase | లోలకావస్థ |
| pendulum simple | లోలకము(సామాన్య) |
| penetration power | చొచ్చుకొనిపోయే సామర్ధ్యం |
| pentagon | లోలకము |
| penumbra | ఉపచ్ఛాయ |
| percussion | ఘట్టన, డీకొనుట |
| perianth | పుష్పవేష్టనము, పరిపత్రము |
| period of oscillation | డోలనా వర్తనా కాలం |
| period of oscillation of pendulum | లోలక స్పందన కాలవ్యవధి |
| periodic order | ఆవర్తక్రమము |
| periodic table | ఆవర్తక్రమ పట్టిక |
| periodic table of elements | మూల ద్రవ్యముల ఆవర్తక్రమ పట్టిక |
| periodiclaw | అవర్తన నియమము |
| periodofvibration | కంపన కాలము |
| periods | ఆవర్తములు |
| periscope | పెరిస్కోప్ |
| permalloy | పెర్మెల్లాయి |
| perpendicular | లంబము |
| persistance of vision | దృష్టిస్థిరత |
| peru balsam | పెరూబాల్బమ్ |
| petrol | పెట్రోలు |
| phase | అవస్థ |
| phase angle | అవస్థాకోణము |
| phase difference | అవస్థా వ్యత్యాసము |
| phase equilibrium | స్థితి సమత్వము |
| phase law | అవస్థానియమము |
| phase rule | స్థితి నియమము |
| phase waves | అవస్థా తరంగములు |
| phase wire | ప్రావస్థ గీత |
| phasediagram | స్థితిరేఖా చిత్రము |
| phenanthrene | ఫినాంత్రీస్ |
| phenol | ఫీనోల్ |
| phenomena of electrical induction | వద్యుత్ప్రరోచన సంఘటన |
| phenyl | ఫినిల్ |
| phenyl derivatives | ఫీనిల్వ్యుత్పన్నములు |
| phenyl radical | ఫీనిల్గణము |
| phenylring | ఫీనిల్వలయము |
| philosopher's stone | స్పర్శమణి (స్పర్శ వేది) |
| phlogistic | అగ్ని, సత్వ |
| phosphaturia | క్షార మేహము |
| phospho rescence | భాసనము, స్పురదీప్తి |
| phosphoric acid | స్ఫురితామ్లము |
| phosphoricbronzes | భాస్వర కాంస్యములు |
| phosphorus | స్ఫురము, స్ఫుగితము, భాస్వరము |
| phosphorus solutioin | భాస్వర ద్రావణము |
| photo | ఛాయా చిత్రము |
| photo electric | ఫోటో ఎలక్ట్రిక్, కాంతి విద్యుత్తు |
| photo electric effect | కాంతి-విద్యుత్ఫలితం |
| photo electrons | ఫొటో-ఎలక్ట్రాన్లు |
| photo fission | కాంతి విదళనము |
| photo galvanic cell | కాంతి విద్యుర్ఘటము |
| photo physics | కాంతి భౌతిక శాస్త్రము |
| photo sensitive | కాంతి ప్రేరిత (చర్యలు) |
| photo sphere | దీప్తిగోళము |
| photochemistry | కాంతి రాసాయనిక శాస్త్రము |
| photoelectriccella | కాంతి విద్యుద్ఘటములు |
| photoelectricity | కాంతి విద్యుత్ |
| photographic plates | ఛాయా గ్రాహక దర్పణములు |
| photographicplate | ఛాయా చిత్ర ఫలకము |
| photography | ఛాయాపట గ్రహణము, ఫోటోగ్రఫి |
| photometer | కాంతి మాపకము |
| photometry | కాంతి మాపనము |
| photometry | కాంతిమితి |
| photon | కాంతి కణము |
| photosynthesis | కిరణజన్య సంయోగక్రియ |
| phthaleindyes | తాలీన్రంగులు |
| physcial phenomena | భౌతిక దృశ్య వికారములు |
| physcial properties | భౌతిక ధర్మములు |
| physcis | పదార్థ విజ్ఞాన శాస్త్రము |
| physical change | భౌతిక వికారము, మార్పు |
| physical geography | భౌతిక భూగోళము |
| physical mixture | భౌతిత మిశ్రణము |
| physical photometry | భౌతిక దీప్తి మాపనము |
| physical quantities | భౌతిక రాసులు |
| physicalchemistry | భౌతిక రాసాయనిక శాస్త్రము |
| PHYSICS | పారిభాషిక పదాలు |
| physics | భౌతికశాస్త్రము |
| physiology | కఫక్షయము, ఫుప్ఫుసక్షయ |
| picture | పత్రిమ, చిత్తరువు |
| piston | ముషలకం |
| pistonpump | ముషలక పంపు |
| pitch (of a sound) | ధ్వని-స్థాయిత్వం |
| pitch of a screw | మరపిచ్ (లేదా) మర భ్రమణాంతరం |
| plan and elevation | భూమి ఆకృతి నమూనా |
| planck | ప్లాంక్ |
| planck constant | ప్లాంక్స్థిరాంకము |
| planck'sequation | ప్లాంక్సమీకరణము |
| plane oblique | తిర్యక్సమక్షేత్రము |
| plane original | మూల సమక్షేత్రము |
| planemirror | సమతల దర్పణము |
| planeofreflection | పరావర్తన వర్తుల తలము |
| planet | గ్రహం |
| planets | గ్రహములు |
| planets, primary | ప్రధాన గ్రహములు; సూర్యుని చుట్టు దిరుగు |
| plano concave | తలపుటీయ, ప్లేనోకాంకేవ్ |
| plano convex | తలకుంభీయ, ప్లేనోకాన్వెక్స్ |
| plano energy | తలశక్తి |
| plastic sulphur | ప్లాస్టిక్గంధకము |
| platform balance | తుల |
| platinum chloride | ప్లాటినమ్క్లోరైడ్ |
| platinum cyclic | ప్లాటినమ్వలయము |
| platinum metals | ప్లాటినమ్ధాతువులు |
| platinum wire | ప్లాటినమ్తీగ |
| plumb line | వడంబం |
| plumb line | లంబరేఖ, వ్రేలాడుత్రాడుగుండు, ఓడంబము, మట్టపుత్రాడు |
| plumb-bob | ప్లంబ్-బాచ్ (లేదా) వడంబం |
| pluto | ప్లూటోగ్రహము |
| plutonium | ఫ్లుటోనియమ్ |
| plutonium bomb | ప్లుటోనియమ్బాంబు |
| plutonium pile | ప్లుటోనియమ్పేర్పు |
| point | బిందువు |
| poisionous gases | విష వాయువులు |
| polar region | ధ్రువ మండలము |
| polarisation | ధ్రువకరణం |
| polarisationoflight | కాంతి ధ్రువీకరణ సంఘటన |
| polarised state | ధ్రువిత స్థితి |
| polarisedcompound | ధ్రువితి యౌగికము |
| polarisedlight | ధ్రువిత కాంతి |
| polarisedplane | ధ్రువన తలము |
| polariser | ధ్రువన విశ్లేషకము |
| polarity | ధ్రువ సామర్థ్యము |
| polarity | ధ్రువ లక్షణములు |
| pole star | ధ్రువ నక్షత్రం |
| polonium | పొలొనియమ్ |
| poly acid | బహుళామ్లము |
| poly cyclic hydro carbons | బహు వలయ హైడ్రోకార్బన్లు |
| poly merisation | పోలీమెరైజేషన్, అణుపుంజీకరణము |
| poly merises | ద్వణుక ద్రవము |
| poly terpene | పోలీటెర్పీన్ |
| polymerism | గుణతాంగ రూపక |
| polymorphism | బహు రూపత |
| popertyofpositiveelectricity | ధన విద్యుత్ధర్మము |
| porous pot | సచ్చిద్రపాత్ర |
| positive electric rays | ధన విద్యుత్కిరణములు |
| positive electric unit | ధనవిద్యుత్యూనిట్ |
| positive electricity | ధన విద్యుత్ |
| positive electrode | ధనాగ్రము |
| positive electron | ధన చిహ్నత ఎలక్ట్రాన్ |
| positive ray | పోజిటివ్రే, ధనకిరణము |
| positiveelectricity | ధన విద్యుత్ |
| positively charged | ధన విద్యుదావేశము |
| positivepole | ధన ధ్రువము |
| positiveray | ధన కిరణము |
| positron | పోజిట్రాన్ |
| potashalkali | పొటాష్క్షారము |
| potassium | పొటాసియమ్ |
| potential | శక్మం |
| potential energy | స్తితిశక్తి |
| potential energy | నిలువ చేయుబడిన శక్తి, బీజరూప శక్తి |
| potivecharge | ధనావేశము |
| powder | చూర్ణము |
| powder test | చూర్ణ పరీక్ష |
| power | సామర్ధ్యం |
| power conduction | వాహక శక్తి |
| precipitationmethod | అవక్షేపణ విధానములు |
| pressure | ఒత్తిడి, పీడనము |
| pressure coefficient | వాయుపీడనగుణకం |
| priciple of uncertainty | అనిశ్చియతా సూత్రము |
| priciple of virtual work | కాల్పనికకర్మతత్త్వము |
| primary colours | ప్రాధమిక రంగులు |
| primary winding | ప్రధానవేష్టనం |
| primarycoil | ఆద్యవేష్టనము |
| principle of equipartition of energy | శక్తి సమ విభాగ సూత్రము |
| principle of least action | క్రియా లాఘవ సూత్రము |
| principle of uncertainty | అనాయసధాతు మిశ్రమములు |
| prism | పట్టకం |
| pro or plane | నిరూపణ తలం |
| probability calculus | ప్రొబబిలిటికాలిక్యులర్, సంభావ్యతాకలన గణితము |
| problems of vision | దృష్టి దోషాలు |
| producer gas | ప్రొడ్యూసర్ వాయువు |
| progressive waves | పురోగామి తరంగాలు |
| projector | ప్రాజెక్టర్ |
| promethium | ప్రొమోతియమ్ |
| propane | ప్రొపేన్ |
| proportion | నిష్పత్తి |
| prosphorus | భాస్వరము |
| prosthetic group | సంయోజిత భాగము |
| proteins | మాంసకృత్తులు, ప్రోటీన్లు |
| proten | ప్రోటాన్ |
| proto star | మాతృక నక్షత్రం |
| protractor | కోణ మాపకము |
| pulley | కప్పీ |
| pumps | పంపులు |
| qgricola, georgius | అగ్నికొల |
| quadrant electrometer | క్వాడ్రంట్విద్యున్మాపకము |
| qualitative | గుణాత్మకము |
| qualitative analysis chemistry | రసాయనిక గుణాత్మక విశ్లేషణము |
| qualitativeanalysis | గుణాత్మక విశ్లేషణము |
| quantum effiency | క్వాంటం దక్షత |
| quantum energy | క్వంటం శక్తి |
| quantum mechanics | క్వాంటం యాంత్రిక శాస్త్రము |
| quantum theory | క్వాంటం సిద్ధాంతము |
| quartz | కాచమణి |
| quinone | క్వినోన్ |
| quinonoid | క్వినోనోయిడ్ |
| radar | రాడార్ |
| radiation | వికిరణము |
| radiation | ఉష్ణ వికిరణం |
| radiation energy | వికిరణ శక్తి |
| radical | గణము |
| radical theory | గణసిద్ధాంతము |
| radio (wireless) waves | రేడియో తరంగములు |
| radio active series | రేడియో ధార్మిక శ్రేణి |
| radio active transformation | రేడియో ధార్మిక పరివర్తనం |
| radio activity | రశ్యుద్గారిత |
| radio activity | రశ్యుద్గారిత(చూ.రేడియోధార్మికత) |
| radio activity | రేడియో ధార్మికత |
| radio activity | రేడియోధార్మికత, రశ్మ్యుద్గారిత |
| radio activity natural, artificial | రశ్యుద్గారిత(కృత్రిమ)(చూ.రేడియోధార్మికత(సహజ) |
| radio meter | రేడియోమీటరు |
| radio receivers | రేడియో గ్రాహక యంత్రములు |
| radio sonde | అన్వేషణ వాత ప్లవము, రేడియో సాండే |
| radioactive dating | రేడియో ఆక్టివ్డేటింగ్ |
| radiography | రేడియోగ్రాఫీ |
| radiometer | వికిరణ మాపకము |
| radio-micro meter | రేడియో మైక్రోమీటరు |
| radium | రేడియమ్ |
| radius | అర్థవ్యాసము |
| radius vector | సదిశ త్రిజ్య |
| radon | రేడాన్ |
| raman effect | రామన్ ఫలితము |
| raman spectrum | రామన్వర్ణపటము(మాల) |
| random motion | క్రమ రహిత చలనం |
| rare earths | అపురూప మృత్తులు |
| rare gases | అపురూప వాయువులు, జడ వాయువులు |
| rare metals | అపురూప ధాతువులు |
| rarefaction | విరళీకరణం |
| ratio of specific heats for gas | వాయు విశిష్టోష్ణాల నిష్పత్తి |
| rational formula | రచనా సాంకేతికము |
| raw ores and their extraction | ముడి ఖనిజములు - ధాతు సాధన |
| rawminerals | ముడి ఖనిజములు |
| reaction | ప్రతిచర్య |
| real expansion of liquid | ధ్రవ నిజ వ్యాకోచం |
| realgar | మణిశిల |
| receiver | గ్రాహకం |
| receiving theory | గ్రహకశక్తి |
| reciprocal | వ్యుత్ర్కమ |
| recoil | రీకాయిల్ |
| recorder | రికార్డర్, స్వర లేఖనము |
| rectification | ఋజు కరణము |
| recuparative | పునస్సంగ్రహణ |
| redoxide of mercury | రససింధూరము |
| reductiod | ఆక్సీహరణము |
| refining of metals | ధాతు శోధన |
| refining of metals | రిఫైనింగ్ఆప్మెటల్స్, |
| reflected | పరావర్తితము |
| reflectingtelescope | పరావర్తన దూరదర్శని |
| reflection | పరావర్తనము |
| reflection of light | కాంతి పరావర్తనము |
| reflection of sound | ధ్వని పరావర్తనము |
| reflectiongrating | పరావర్తన జాలకము |
| reflexcondenser | ప్రతినివర్తక సంఘనకము |
| refracting angle | వక్రీభవన కోణం |
| refraction | వక్రీభవనం |
| refractionofsound | ధ్వని వక్రీభవనము |
| refractiveindexoflight | కాంతి వక్రీభవన గుణకము |
| refractivetelescope | వక్రీభవన దూరదర్శని |
| refrigerarion | శీతలీకరణము |
| regelation | పునర్ఘనీభవనం |
| relative density | తారతమ్య సాంద్రత, సాపేక్ష సాంద్రత |
| relative displacement | రెలెటివ్డిస్ప్లేస్మెంట్, సాపేక్ష స్థాన చ్యుతి |
| relative lowering of vapour pressure | సాపేక్ష బాష్పప్రేష నిమ్ననము |
| relativedensity | తారతమ్య సాంద్రత |
| relativeweight | తారతమ్య భారము |
| relativity | సాపేక్షతా సిద్ధాంత(వాద)ము, సాపేక్షతా వాదము |
| renaissance period | జ్ఞాన పునరుద్ధరణ యుగము |
| renaultmethod | రన్యో పద్ధతి |
| repellingforce | వికర్షణ బలము |
| repellingforces | అపకర్షణ బలములు |
| repulsion | అపకర్షణ |
| repulsion | వికర్షణ |
| resin | రెసిన్ |
| resistance | నిరోధం |
| resistance catalysis | నిరోధక ప్రేరణము |
| resistance power | నిరోధక సామర్థ్యము |
| resonance | అనునదనము |
| resultant heat | ఫలిత ఉష్ణం |
| retort | బక యంత్రము |
| reversible actions | పరివర్తనీయ క్రియలు |
| reversible cell | పరివర్తనీయ ఘటము |
| reversible reaction | పరివర్తనీయ ప్రతిక్రియ |
| rhenium | రెనియమ్ |
| rheostat | రియోస్టాట్ |
| rhodium | రోడియమ్ |
| rhombicsystem | రాంబిక్పద్ధతి |
| rigid | అసమ్య |
| rigidity | దృఢత |
| ripples | ఏకకేంద్ర వలయాలు (లేదా) ఏక కేంద్ర తరంగాలు |
| rocksalt | సైంధ వలవణము |
| roman steel yard | తుని కోల |
| rontgen ray sorx-rays | రంజన కిరణము |
| rontgen rays | రన్టజన్ (ఎక్స్రే) కిరణములు |
| rotation of earth | భూభ్రమణం |
| rotational motion | భ్రమణ చలనస్థితి |
| rubidium | రుబిడియమ్ |