Physics Terrms Dictionary(English-Telugu)/K-L-M-N
స్వరూపం
| kaledeoscope | కెలిడియాస్కోప్ |
| kaleidoscope | చిత్రదర్శని |
| kaleidoscope | కెలిడియో స్కోప్, చిత్రదర్శని |
| kelvinscale | కల్విన్మానము |
| kelvintemparature | కెల్విన్ తాపక్రమము |
| kerosene oil | కిరసనాయిలు |
| ketone | కీటోన్ |
| ketonecompound | కిటోన్ యౌగికము |
| ketonic hydrolysis | కీటోన్జలవిశ్లేషణము |
| kilocalorie | కిలోకేలోరీ |
| kilogram | కిలోగ్రాము |
| kilowatt hour | కిలోవాట్ అవర్ |
| kinetic | గతిజన్య |
| kinetic energy | గతిశక్తి, చలనశక్తి |
| kinetic theory | అణుచలన సిద్ధాంతము, చలదణు సిద్ధాంతము |
| kinetic theory of heat | గతి కల్పిత ఉష్ణము |
| kineticenergy | గతిశక్తి |
| kineticenergyofmolecules | అణుచలన శక్తి |
| kinetictheory | అణుచలన సిద్ధాంతము |
| kinetictheoryofmatter | చలదణు సిద్ధాంతము |
| kipp'sapparatus | కప్పు పరికరము |
| knob | గుబ్బా |
| krypton | క్రిప్టాన్ |
| laboratory | పరిశోధనాగారము |
| lactose | పాలచక్కెర |
| lampblack | దీపాంగారము |
| laser | లేసర్ |
| lassaigne test | లసైనుశోధన, లసైనుపరీక్ష |
| latent heat of fusion | ద్రవీభవన గుప్తోష్ణం, ద్రవీభవన గుప్తోష్ణత |
| latent heat of melting | ద్రవీభవన గుప్తోష్ణత |
| latent heat of solidification | ఘనీ భవన (హిమీ భవన) గుప్తోష్ణత |
| latent heat of vapourisation | బాష్పీభవన గుప్తోష్ణం, గుప్తోష్ణత |
| latentheatoffreezing | ఘనీభవన గుప్తోష్ణత |
| latentheatoffusion | ద్రవీభవన గుప్తోష్ణం |
| latentheatofvapourisation | బాష్పీభవన గుప్తోష్ణం |
| lateral inversion | పార్శ్వవిలోమం |
| laughinggas | హాస్య వాయువు |
| law of conservation | నిత్యత్వసూత్రం |
| law of conservation of energy | శక్తినిత్యతానియమము |
| law of conservatioon of momentum | ద్రవవేగ-నిత్యత్వసూత్రం |
| law of equivalent weights | తుల్యభార నియమము |
| law of radioactive lisintegration | రేడియో ధార్మిక విఘటన నియమం |
| lawofconservationofmass | ద్రవ్య నిత్యత్వ నియమము |
| lawofmultipleproportion | గుణ నిష్పత్తి నియమము |
| lawoftermodynamics | శక్తిశాస్త్ర నియమము |
| lawsofmotion | గతి నియమములు |
| lead | లెడ్, సీసము |
| leap year | లీపు సంవత్సరం |
| least count | కనీసపు కొలత |
| lech lanche cell | లెక్లాంచిఘటం |
| length | పొడవు |
| lense | కటకము |
| lewistheory | లూయీ సిద్ధాంతము |
| ley den jar capacitor | లేడెన్జాడి క్షమశీలి |
| leyden jar | లైడన్జాడీ |
| liebermann reaction | లీబర్మాన్ప్రక్రియ |
| life process | జీవన ప్రక్రియ |
| lift pump | లిఫ్టు పంపు |
| light | కాంతి |
| light conductors | మెరుపు వాహకాలు |
| light metal | లఘు ధాతువు |
| light sources | కాంతి జనకాలు |
| light year | కాంతి సంవత్సరం |
| lightenergy | కాంతిశక్తి |
| lightray | కాంతి కిరణము |
| lightwave | కాంతి రంగము |
| lignite | లిగ్నైట్ |
| lime | సున్నము |
| linear conductors | ధైర్ఘ్యవాహకాలు |
| linear expansion | ధైర్ఘ్యవ్యాకోచం |
| lines of force | బలరేఖలు |
| linseed oil | అగిసె నూనె |
| liquid fuel | ద్రవేంధనము |
| liquid vapour | ద్రవ బాష్పము |
| liquidcrystals | ద్రవ స్ఫటికములు |
| liquidfuels | ద్రవేంధనములు |
| liquified air | ద్రవీకృతమైన గాలి |
| lithium | లితియమ్లవణము |
| load | భారం |
| load arm | భార భుజం |
| localaction | స్థానిక చర్య |
| locomotion | చలనము, గమనము, గమనశక్తి |
| lodestone | సూదంటు రాయి |
| long waves | దీర్ఘ తరంగములు |
| longitudinal waves | అనుధైర్ఘ్య తరంగాలు |
| loud speaker | లౌడ్స్పీకరు; శబ్ద ప్రన్ఫుటన యంత్రము; తారస్వర యంత్రము; ధ్వనిగ్రాహక యంత్రములోనికి వచ్చు శబ్దములను స్ఫుటముగను యధాతథముగను ప్రతి ధ్వనింపజేయు యంత్రము |
| loudness | ధ్వని తీవ్రత |
| low heat produces | అల్పోష్ణతా జనకములు |
| low power | హీనశక్తి, తగ్గదృచ్ఛక్తి |
| low pressure | నిమ్నప్రేషము |
| low pressure | నిమ్నప్రేషము, లఘు పీడనము |
| low temperature carbonisation | స్వల్పతాపక్రమ |
| low tide | లఘజ్వారభాట, తగ్గుపోవుట |
| low water | తగ్గుపాటు నీటిమట్టము |
| lower fixed point | అల్పతర స్థిర స్థానము, అధోస్థిర స్ధానం |
| lowerfixedpoint | అధోస్థిర స్ధానం |
| lowering of vapour pressure | బాష్పప్రేషనిమ్ననము |
| lubricants | కందెన ద్రవ్యములు |
| lumen | ల్యూమెన్ |
| luminescence | ప్రకాశిత్వము |
| luminous | స్వయం ప్రకాస, ప్రకాశమగు |
| luminous streaks | కాంతి చారలు |
| luminousflux | దీప్తి ప్రవాహము |
| lunar eclipse | చంద్రగ్రహణం |
| lunar month | చాంద్రమాసము |
| lunar year | చాంద్రవర్షము |
| lyophobic colloids | ద్రవవిరోధులు, ద్రవకాములు |
| machine | యంత్రం |
| macrobiote | చిరజీవి |
| magiceye | మాయకన్ను |
| magnesium compounds | మగ్నీషియమ్ యౌగికములు |
| magnesium group | మగ్నీషియమ్ వర్గము |
| magnesium salts | మగ్నీషియమ్ లవణములు |
| magnet | స్కాంతము, ఆయస్కాంతము, నూదంటురాయి, చుంబకిము |
| magnet artificial | కృత్రిమలోహ చుంబకము |
| magnet polarity of a | చుంబకత్వములోని దక్షిణోత్తరాభిముఖత |
| magnetic | చుంబక, చుంబకీయ, ఆకర్షక |
| magnetic attraction | చుంబనాకర్షణ, లోహోకర్షణ |
| magnetic axis | అయస్కాంత అక్షం |
| magnetic battery | చుంబకమాల |
| magnetic compass | అయస్కాంత దిక్షద్శిని |
| magnetic curve | చుంబక వక్రము |
| magnetic declination | అయస్కాంత క్షీణత |
| magnetic dip, inclination | చుంబకీయ నూచీ పతనము |
| magnetic elements | చుంబకీయ మూలతత్వములు |
| magnetic energy | అయస్కాంత శక్తి |
| magnetic equator | చుంబన విషువృత్తము |
| magnetic field | అయస్కాంత క్షేత్రము, చుంబక బల క్షేత్రము, కాంత ప్రదేశము |
| magnetic fluid | చుంబన ద్రవము |
| magnetic flux | అయస్కాంత అభివాహం |
| magnetic flux density | అయస్కాంత అభివాహ సాంద్రత |
| magnetic induction | అయస్కాంత ప్రేరణం, అయస్కాంత ప్రరోచనము, చుంబక ప్రవర్తన |
| magnetic line of force | అయస్కాంత బలరేఖ |
| magnetic meridian | చుంబన భూమధ్య వృత్తము |
| magnetic moment | అయస్కాంత బిభ్రమిష |
| magnetic needle | చుంబకపు సూది |
| magnetic polar | చుంబకీయ సంప్రుక్తత |
| magnetic pole | అయస్కాంత ధ్రువము |
| magnetic poles | అయస్కాంత ధృవాలు |
| magnetic saturation | చుంబక వియోగము |
| magnetic separation | స్కాంతీ కరణము |
| magnetic shell | అయస్కాంతపు కర్పరము |
| magnetic substances | అయస్కాంత పదార్ధాలు |
| magnetic theory | అయస్కాంత వాదము |
| magneticfield | అయస్కాంత క్షేత్రం |
| magneticforceofattraction | అయస్కాంత ఆకర్షణ బలము |
| magneticinduction | అయస్కాంత ప్రేరణం |
| magneticoxideofiron | కాంతలోహము |
| magneticunit | అయస్కాంత ప్రమాణము |
| magnetised field | అయస్కాంతీకరణ క్షేత్రము |
| magnetism | అయస్కాంతత్వం |
| magnetism | అయస్కాంత శాస్త్రము, అయస్కాంతత్వం |
| magnetite | లోహచుంబకత్వము |
| magnetization | స్కాంతాయితము |
| magneto | విద్యుత్జనక చుంబక యంత్రము |
| magnification | వృద్ధీకరణం(లేదా)ఆవర్ధనం |
| magnification | వృద్ధీకరణం(లేదా)ఆవర్ధనం, అధికీకరణము |
| magnifying power | అధికీకరణ సామర్థ్యము, బింబ విస్తరణశక్తి |
| magnifyingpower | అధికీకరణ సామర్థ్యము |
| magnitude | పరిమాణం |
| magnitude | కొలత పరిమాణము, పరిమాణం |
| main scale | ప్రధాన స్కేలు |
| major term | గురుపదము, వ్యాపకము |
| make and break | కూర్చు-విరుచు |
| maltose | మాల్టు చక్కెర |
| manganese compound | మాంగనీస్ యౌగికములు |
| manganese group | మాంగనీస్వర్గము |
| manganese salts | మాంగనీస్ లవణములు |
| manureorfertiser | ఎరువు |
| marconi receiver | మార్కోనీగ్రాహకము |
| mariners compass | నానికాదిక్సూచి |
| marsh gas | మార్ష్వాయువు |
| marshtest | మార్ష్శోధన |
| masons level | మూల మట్టము |
| mass | ద్రవ్యరాశి |
| mass | మాస్, ద్రవ్యరాశి |
| mass defect | ద్రవ్యరాశి తరుగు |
| mass-enery equivalence | ద్రవ్యరాశి-శక్తి సమతౌల్యం |
| masses | మంది, జన సామాన్యము |
| mass-weight | ద్రవ్యరాశి భారము |
| mathematical analysis | గణిత విశ్లేషణ పద్ధతి |
| matter | పదార్ధము, జడము |
| mean free path | మధ్యమాన స్వేచ్ఛా పథము |
| mean spherical candle power | సగటు గోళియ క్యాండిల్సామర్థ్యము |
| measurement | కొలత |
| measurementoflatenthaeat | గుప్తోష్ణతామితి |
| measuring jar | కొలజాడి |
| measuring system | ప్రమాణ పద్ధతి |
| meatextract | మాంసరసము |
| mechanical advantage | యంత్రలాభం |
| mechanical advantage | మెకానికల్ |
| mechanical energy | యాంత్రికశక్తి |
| mechanical equivalent of heat | ఉష్ణయాంత్రిక తుల్యాంకం |
| mechanical waves | యాంత్రిక తరంగాలు |
| mechanics | యాంత్రిక శాస్త్రము |
| medium | యానకం |
| mediumwave | మధ్యమ తరంగము |
| melting | ద్రవీభవనం |
| melting point | ద్రవీభవన స్థానం, ద్రవాంకము |
| meltingpoint | ద్రవీభవన స్థానం |
| mercuricchloride | భాండవ కర్పూరము |
| mercurouschloride | రస కర్పూరము |
| mercury | పాదరసము |
| mercury arc lamp | పాదరస చాపదీపము |
| mercury coloumn | పాదరస స్తంభం |
| mercury discharge lamp | రసోత్సర్గదీపము |
| mercury vapour pump | పాదరస బాష్ప ప్రసార పంపు |
| meridian | మధ్యాహ్న రేఖ |
| metal | ధాతువు |
| metalions | ధాతు అయన్లు |
| metallic carbonate | ధాతు కార్బొనేట్ |
| metallic ores | ధాతు ఖనిజములు |
| metallic vapour | ధాతు బాష్పము |
| metalloid | ఉపధాతువు |
| metals | ధాతువులు |
| metaltubes | ధాతు నాళములు |
| meteors | ఉల్కలు |
| methane | మీతేన్ |
| methane atom | మీతేన్ అణువు |
| method | విధానము |
| method of mixtures | మిశ్రమాల పద్ధతి |
| method of triangulation | త్రిభుజీకరణ పద్ధతి |
| methodofdimension | పరిమాణ విధానము |
| methods of magnetisation | అయస్కాంతీకరణ పద్ధతులు |
| methods of mathematical analysis | గణితశాస్త్ర విశ్లేషణ విధానము |
| meting temperature | ద్రవీకరణ తాపక్రమము |
| mettallic carbon compounds | ధాతుకార్బన్యౌగికములు |
| mica | అభ్రకము |
| michelson-morley experiment | మైకేల్సన్-మార్లీ ప్రయోగము |
| michelson's inter ferometer | మైకేల్సన్మిథో ఘట్టనమాపకము |
| micro cosmic salts | మైక్రోకాస్మిక్లవణము |
| micro phone | మైక్రోఫోన్ |
| micrometer | సూక్ష్మ దైర్ఘ్యమాన యంత్రము |
| microphone | మైక్రోఫోను; శబ్ద గ్రాహకము, సూక్ష్మశబ్ద గ్రాహక యంత్రము; ధ్వనికి మూల కారణమగు గాలి ఒత్తిడితారతమ్యములను విద్యుత్ప్రవాహములో కలిగించి ప్రతిధ్వని కలిగించు యంత్రము |
| microscope | సూక్ష్మదర్శిని |
| microspore | సూక్ష్మబీజము, మగబీజము |
| milky way | పాలపుంత |
| mineral chemistry | ఖనిజ రాసాయనిక శాస్త్రము |
| mineral oil | రాతినూనె |
| mines | గనులు |
| minit | టంకశాల |
| mirages | ఎండమావులు |
| mirror | దర్పణము |
| mirrorplane | దర్పణ తలము |
| mixed producer gas | మిశ్రప్రొడ్యూసర్వాయువు |
| mixtures | మిశ్రములు |
| mobile fluids | చలనశీల ప్రవాహులు |
| modelofatomicnucleus | కేంద్రక పరమాణు ప్రతీకము |
| moderator | మితకారి |
| modern atomic theory | నవీన పరమాణు సిద్ధాంతము |
| modern chemistry | నవీన రాసాయనిక శాస్త్రము |
| modernphysics | నవీన భౌతిక శాస్త్రము |
| mohr's salt | మోర్స్లవణము |
| molar surface energy | అణు తల శక్తి |
| molecular concept | అణు భావము |
| molecular concept - concept of molecular weight | అణు భావము-అణుభార భావము |
| molecular concept - modern physics | అణు భావము-నవీన భౌతికశాస్త్రము |
| molecular dispersion | అణు విస్తరణ |
| molecular elevation of boiling point | అణుక్వథనాంకోన్నతి |
| molecular field | అణుక్షేత్రము |
| molecular formula | అణు సాంకేతికము |
| molecular ray | అణు కిరణము |
| molecular rearrangement | అణుపునర్విన్యాసము |
| molecular refractivity | అణు వక్రీభవన సామర్థ్యము |
| molecular rotation | అణు భ్రమణము |
| molecular spectra | వర్ణమాల(అణు) |
| molecular spectrum | అణువర్ణమాల |
| molecular structure | అణు రచన |
| molecular theory of magnetism | అణు అయస్కాంత |
| molecular volume | అణు అయతనము |
| molecular weight | అణు భారము |
| molecule | అణువు |
| molecules | అణువులు |
| molybdenum | మొసిబ్డినమ్ |
| moment of a force | బల బ్రామకం |
| moment of a magnet | అయస్కాంత బ్రామకం |
| moment of force | బల భ్రమకము |
| momentum | ఉరవడి, గతిబలము, ద్రవ్యవేగం |
| monazite | మోనజైట్ |
| monoclinic | ఏకనత పద్ధతి |
| mono-cyclic terpenes | ఏక వలయిక టెర్పీన్లు |
| mordant | వర్ణ బంధకము |
| morse code | మోర్సు సంకేతాలు |
| motion | గతి, చలనము, గమనము |
| motor | మోటారు |
| motor nerves | చలన నాడులు |
| mould | అచ్చు |
| moulds | బూజులు |
| mouth piece | పీకె |
| moveable pulley | కదలు కప్పీ |
| movementsofstars | నక్షత్ర చలనము |
| multipleratio | గుణ నిష్పత్తి |
| music | సంగీతం |
| musical notes | సంగీత స్వరాలు |
| musicalsounds | సంగీత ధ్వనులు |
| musk | కస్తూరి |
| mutual dependence | అన్యోన్యాశ్రయము |
| naphthalene | నాఫ్తలీన్ |
| naphthalene cycle | నాఫ్తలీన్వలయము |
| naphthalene molecular formula | నాఫ్తలీన్ అణుసాంకేతికము |
| naphthionic acid | నేఫ్తియానిక్ ఆసిడ్ |
| napier exponent | నేపియర్ఘాతాంకము |
| natural classification | స్వాభావిక వర్గ నిరూపణము |
| natural gas | చమురు వాయువు |
| natural heat | స్వాభావికోష్ణము |
| natural magnet | సహజ అయస్కాంతం |
| natural properties | స్వభావజన్య ధర్మములు |
| natural sciences | భౌతికా శాస్త్రములు, ప్రకృతి శాస్త్రములు |
| natural variation | నైసర్గిక వ్వత్యాసము |
| neap tide | లఘు వేల |
| nebulae | కాంతి మండలం (నిహారిక) |
| negative | నెగెటివ్ |
| negative acceleration | ఋణ త్వరణము |
| negative charge | ఋణావేశము |
| negative electricity | ఋణ విద్యుత్ |
| negative electrio unit | ఋణ విద్యుత్రాశి యూనిట్ |
| negative electron | ఋణ ఎలక్ట్రాన్ |
| negative ions | ఋణ ఆయన్లు |
| negative pole,cathode | ఋణ ధ్రువము |
| negative proposition | నిషేధ వాక్యము |
| negative quantity | ఋణరాశి |
| negative sign | ఋణ సంజ్ఞ |
| negative terms | నిషేధ వాచకములు |
| negativepole | ఋణ ద్రువము |
| neon | నీయాన్ |
| neon light | నీయాన్దీపము |
| nessler method | నెస్లర్పద్ధతి |
| nesslerre-agent | నెస్లర్శోధక ద్రావణము |
| neutral | తటస్ధభావము |
| neutral equilibrium | తటస్థ నిశ్చల స్థితి |
| neutral points (or) null points | తటస్థ బిందువులు |
| neutral wire | తటస్థ గీత |
| neutralisation | తటస్థీ కరణము |
| neutralise | నిర్బల కరణము; నిరాకరణము; ఉదాసీన కరణము |
| neutrino | న్యూట్రినో |
| neutron | న్యూట్రాన్ |
| new radiation | నవ ప్రసరణము, అఙి నవకిరణ నిసర్జనము (రామను గారి నూతన పరిశోధన) |
| newton ring | న్యూటన్వలయము |
| newton's gravitation | న్యూటన్ గురుత్వాకర్షణము |
| newton's gravitational theory | న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధాంతము |
| newton's law of motion | న్యూటన్ గతి నియమము |
| newton's rings | న్యూటన్ వలయములు |
| nicolprism | నికల్పట్టకము |
| nieotine | నికొటిన్ |
| nifeaccumulator | నైఫ్సంచాయకఘటము |
| nifecell | నైఫ్ఘటము |
| nitrate | నైట్రేట్ |
| nitric acid | నత్రికామ్లము |
| nitric oxide | నైట్రిక్ఆక్సైడ్ |
| nitrile | నైట్రైల్ |
| nitro (acid) derivatives | నైట్రో |
| nitro benzense | నైట్రో బెన్జీన్ |
| nitro glycerine | నైట్రోగ్లిసరీన్ |
| nitro toluene | నైట్రోటాల్యుయిన్ |
| nitro(acid)derivatives | నైట్రో(ఆమ్ల)వ్యుత్పన్నములు |
| nitrogen | నత్రజని |
| nitrogen | నైట్రోజన్ |
| nitrogen atom | నైట్రోజన్పరమాణువు |
| nitrogen compounds | నైట్రోజన్యౌగికములు |
| nitrogen test | నైట్రోజన్శోధన |
| nitrometer | నైట్రోమాపకము |
| nitrosite compound | నైట్రోసైట్యౌగికము |
| nitroso amine | నైట్రోసోఎమీన్ |
| nitroso chloride | నైట్రోసోక్లోరైడ్ |
| nitrosyl chloride | నైట్రోసిల్క్లోరైడ్ |
| nitrous acid | నైట్రస్ ఆసిడ్ |
| nitrous oxide | నైట్రస్ఆక్సైడ్ |
| nobel prize | నోబెల్ బహుమానము |
| nobelium | నోబెలియ్ |
| node | స్కంధశిఖరము, గంటు, పర్వము, కణుపు |
| nodes | అస్పందన బిందువులు |
| noise | ఘోష(లేదా)రొద |
| non electrics | నాన్ఎలెక్ట్రిక్స్ |
| non luminous | అ స్వయం ప్రకాశకాలు (లేదా) గౌణ ప్రకాశకాలు |
| non-conductor of electricity | అ విద్యుత్వాహకము |
| non-conductor of heat | అనుష్ణ వాహకము |
| non-condusingsolution | అ విద్యుద్వాహక ద్రావణము |
| non-crystalline | అస్ఫాటిక |
| non-crystalline matter | అస్ఫాటిక ద్రవ్యము |
| non-luminous | ప్రకాశ రహితాలు |
| non-metal | ఉపధాతువు, నిర్ధాతువు, అధాతువు |
| non-solubility | అద్రావ్యత |
| nonvitalgas | నిర్జీవ వాయువు |
| normal | లంబం |
| normal butyl alcohol | నార్మల్ |
| normal carbonate | సాధారణ కార్బొనేట్ |
| normal pressure | ప్రమాణ వాతావరణ ప్రేషము |
| normal propyl alcohol | సాధారణ ప్రోపిల్ ఆల్కహాల్ |
| normative science | విధాయక శాస్ర్తము |
| northpole | ఉత్తర ధ్రువము |
| novum organum | నోవమ్ ఆర్గానం |
| nozil | నాజిల్ |
| nuclear chain reaction | కేంద్రక మాలికా కార్యం |
| nuclear fission | కేంద్రక విచ్ఛిత్తి |
| nuclear fusion | కేంద్రక మేళనం (లేదా) కేంద్రక సంలీనం |
| nuclear physics | కేంద్రక భౌతిక శాస్త్రము |
| nuclear reaction | కేంద్రక చర్య |
| nuclear reactor | న్యూక్లియర్ రియాక్టర్ |
| nuclearcell | కేంద్రక ఘటము |
| nuclearphysics | కేంద్రక భౌతిక విజ్ఞానము |
| nucleus | కేంద్రకము |
| nucleus of cell | జీవ కణ కేంద్రకము |
| numerology | సంఖ్యాశాస్త్రము |