Physics Terrms Dictionary(English-Telugu)/G-H-I-J
స్వరూపం
| gaede'smolecularpump | గేడే అణువాయు రేచక పంపు |
| galaxy | నక్షత్ర వీధి |
| galeliotelescope | గెలీలియో దూరదర్శని |
| galena | గెలినా |
| galvanic cell | గాల్వనీ ఘటము, విద్యుర్ఘట మాలన |
| galvaniccell | గాల్వనీ ఘటము |
| galvanisediron | గాల్వనైజ్డ్ ఇనుము |
| galvani'selectriccurrent | గాల్వనీ విద్యుత్ ప్రవాహము |
| galvanising | గాల్వనైజ్ చేయుట |
| galvanize | వర్ణాచ్చాదనము చేయు, విద్యుచ్ఛక్తిని ప్రయోగించు, తుత్తనాగము పూయు |
| galzanized iron | కళాయి చేసిన యినుము |
| gas constant | వాయు స్థిరాంకము |
| gas equation | వాయు సమీకరణము |
| gas fuel | వాయు రూపేంధనము |
| gas law | వాయు నియమము |
| gaseous island (proto-galaxy) | వాయుపదార్ధ దీవి(మాతృక నక్షత్ర వీధి) |
| gaseousstate | వాయు స్థితి |
| gases | వాయువులు |
| gasoline | గాసోలీన్ |
| gaspressure | వాయు ప్రేషము |
| gauss | అయస్కాంత (గౌస్) శక్తి |
| gauss'stheory | గౌస్సిద్ధాంతము |
| gear | వళ్ళచక్రము(లేదా)గేరు |
| geiger counter | గైగర్గణిత్రము |
| gelatin | సర్వేసు |
| general field theory | సామాన్య క్షేత్ర సిద్ధాంతము |
| generation of current | ప్రవాహోత్పత్తి |
| generator | జనరేటర్ |
| generator | ఉత్పాదకము, ఉత్పాదకయంత్రము |
| geographical axis | భౌగోళిక అక్షం |
| geometric centre | జ్యామితీయ కేంద్రం |
| geometrical | జ్యామితీయాకారము |
| geometrical isomerism | జ్యామిలీయ సమాంగ రూపత |
| glassglobe | కాచగోళము |
| glassgrating | గాజుజాలకము |
| glaubersalt | గ్లాబర్ లవణము |
| glow discharge | కాంతియుత విద్యుదుత్సర్గము |
| glucose | గ్లూకోస్ |
| glucoside | గ్లూకోసైడ్ |
| glyceride | గ్లిసరైడ్ |
| glycogen | గ్లైకోజన్ |
| glycol | గ్లైకోల్ |
| glycolic acid | గ్లైకోలిక్ ఆసిడ్ |
| gold | బంగారము |
| gold | బంగారము, సువర్ణము |
| gold leaf electroscope | స్వర్ణపత్ర విద్యుద్దర్శని, స్వర్ణపత్ర విద్యుత్సూచి |
| goldleafelectroscope | స్వర్ణపత్ర విద్యుత్సూచి |
| gram | గ్రాము |
| gramophone | గ్రామఫోన్ |
| granite | నల్లశాణము, |
| graphic formula | రేఖాసాంకేతికము |
| graphite | గ్రాఫైట్ |
| graphite crystal | గ్రాఫైట్ స్పటికము |
| grating | జాలకము |
| gratingelement | జాలక అంశము |
| gravimetric | భారాత్మకము |
| gravimetricanalysis | భారనిర్ణయ విశ్లేషణము |
| gravitation | గురుత్వాకర్షణ శక్తి, ఆకర్షణము, భౌతిక గురుత్వాకర్షణ, భూమ్యాకర్షణ శక్తి |
| gravitation theory | గురుత్వాకర్షణ సిద్ధాంతం |
| gravitational attraction | గురుత్వాకర్షణము |
| gravitational constant | గురుత్వాకర్షణ స్థిరాంకము |
| gravitational field | గురుత్వక్షేత్రము |
| gravitationalforce | గురుత్వాకర్షణ బలము |
| gravity | భూమియెక్క అకర్షణ శక్తి, గురుత్వాకర్షణ శక్తి |
| gun | తుపాకి |
| half life time of a radioactive element | రేడియో ధార్మిక మూలకపు అర్ధ జీవితకాలం |
| halflifeperiod | అర్థజీవిత వ్యవధి |
| halogen | హేలొజన్ |
| halogencompounds | హేలొజన్యౌగికములు |
| halogenderivaties | హేలొజన్వ్యుత్పన్నములు |
| halogengroup | హేలొజన్వర్గము |
| halogenradical | హేలొజన్గణము |
| halogentest | హేలొజన్శోధన |
| hardness | కాఠిన్యము |
| hat of ignition | జ్వలనోష్ణత |
| heat | ఉష్ణం |
| heat capaciy | తాపగ్రహణ సామర్థ్యము |
| heat conduction | ఉష్ణతావాహకత |
| heat effect | ఉష్ణతా ప్రభావము |
| heat efficiency | ఉష్ణదక్షత |
| heat energy | ఉష్ణశక్తి |
| heat exchange | ఉష్ణశోషణం |
| heat of combination | సంయోగోష్ణత |
| heat of dissociation | విశ్లేషణోష్ణత |
| heat of formation | ఉత్పత్తి తాపము |
| heat of ionization | అయనీభవ నోష్ణత |
| heat of solution | ద్రావణోష్ణత |
| heat quantity | ఉష్ణరాశి |
| heat waves | ఉష్ణ తరంగములు |
| heatdeath | తాపనిర్యాణము |
| heaters | తాపన పరికరాలు |
| heatofhydration | ఉదకితీకరణోష్ణత |
| heatofneutralisation | తటస్థీకరణోష్ణత |
| heatrays | ఉష్ణ కిరణములు |
| heavenly bodies | ఖగోళములు, నభోమూర్తులు |
| heavenlybodies | ఖగోళములు |
| heavy water | హెవీవాటర్, గురూదకము |
| helio centric theory | సూర్యకేంద్ర సిద్దాంతము |
| helium spectrum | హీలియమ్ వర్ణమాల |
| hemihedrism | అర్థతల సంఘటన |
| henry's law | హెన్రీనియమము |
| hepta hydrate | సప్తోదకితము |
| heron | హెరాన్ |
| hertz | హెర్టెజ్ |
| hess's law | హెస్నియమము |
| hetero-cyclic | విషమ వలయ |
| heterogeneous equilibrium | విజాతీయ వ్యవస్థలో సమతాస్థితి |
| heterogeneouscatalysis | విజాతీయ ప్రేరణము |
| hieroglyphics | చిత్రలిపి లిఖితములు |
| high temperature carbonisation | అధితాపక్రమ కార్బనీకరణము |
| hoffmann's method | హఫ్మన్ విధానము |
| hoffmann's reaction | హఫ్మన్ప్రతిక్రియ |
| holmium | హోల్మియమ్ |
| homocyclic | సమ వలయ |
| homogeneous phase | హొమోజినస్ఫేస్, |
| homologous series | హొమోలగీయ శ్రేణి |
| homologouscompound | హొమోలగీయ యౌగికములు |
| hooke's law | హుక్సిద్ధాంతము |
| horizontal field | క్షితిజ క్షేత్రము, |
| horizontalplane | క్షితిజ తలము |
| horse power | హార్స్పవర్, అశ్వసామర్థ్యము |
| humidity | ఆర్థ్రత |
| hydraulic machines | జల యంత్రాలు |
| hydraulica | చలత్ప్రవాహిశాస్త్రము |
| hydreogen atom | హైడ్రోజన్ పరమాణువు |
| hydrodynamics | ప్రవాహిస్థితి శాస్త్రము |
| hydrogen | ఉదజనీ |
| hydrogen atom | హైడ్రో |
| hydrogen compound | హైడ్రోజన్ యౌగికము |
| hydrogenation | ఉదజనీకరణము |
| hydrogenderivaties | హైడ్రోజన్ ఉత్పన్నములు |
| hydrolysis | జల విశ్లేషణము |
| hydrolysis acton | జలవిశ్లేషణ ప్రక్రియ |
| hydrolysisprocess | జలవిశ్లేషణ స్థిరాంశము |
| hydrometers | ద్రవ మాపకములు |
| hydrostatics | జలస్థితి శాస్త్రము |
| hydrostatics | జలస్థితి శాస్త్రము, ప్రవాహిస్థితి శాస్త్రము |
| hydroxy azo dye | హైడ్రాక్సీఆజో వర్ణ ద్రవ్యము |
| hydroxy derivaties | హైడ్రాక్సీవ్యుత్పన్నములు |
| hydrozo compounds | హైడ్రోజోయౌగికములు |
| ice | మంచు |
| ice calorimeters | మంచు ఉష్ణతామాపకములు |
| idea of action at a distance | దూరకార్య భావము |
| ideal gas | ఐడియల్గాస్, |
| igneous | అగ్నిశిల |
| ignition test tube | జ్వలన పరిశోధన నాళిక |
| illogical | దీపన శక్తి |
| illuminatinggas | దీప వాయువు |
| illusion | ప్రతిబింబము, పత్రిరూపము |
| image | ప్రతిబింబం |
| image distance | ప్రతిబింబ దూరం |
| impact | అభిఘాతం |
| impulse | సంవేగ |
| impulsive force | సంవేగ బలము |
| impulsive pressure | సంవేగీయ పీడన |
| impureatom | మల పరమాణువు |
| impurities | మలము (అశుద్ధ ద్రవ్యము)లు |
| incident intensity | పతన తీక్ష్ణత |
| incidentray | పతన కిరణము |
| inclined mirrors | ఏటవాలు దర్పణాలు |
| inclined plane | వాలు బల్ల |
| incompressible | అసంపీడ్యాలు |
| indigo | నీలిమందు |
| indium | ఇండియమ్ |
| indium salt | ఇండియమ్ లవణము |
| induced current | ప్రేరేపిత విద్యుత్పవాహము |
| induced magnetism | అయస్కాంతము, ప్రేరిత అయస్కాంతత్వము |
| induction | ప్రతిస్థాపనము, విశేష పరీక్షా పూర్వక సాధారణానుమానము, ఉదాహరణాసమిత సిద్ధాంతము |
| induction coil | ప్రరోచన వేష్టనము |
| induction electric | ప్రరోచన విద్యుత్తు |
| inductionaction | ప్రరోచన క్రియ |
| inductionelectricfurnace | ప్రరోచన విద్యుత్కొలిమి |
| inductive method | వ్యాప్తి గ్రహణ పద్ధతి |
| induium | ఐందము |
| industructibility of matter | పదార్థ సత్వము |
| inequality | అసమత్వము, వైషమ్యము |
| inertgasses | జడవాయువులు |
| inertia | జడిమ, జడత్వము |
| in-extenso (at full length) | విస్తారముగా, విస్తరముగ |
| infinite dilution | అనంత విలయన స్థితి |
| infinity | అనంతము |
| inflammable | దహన శీలమైన |
| inflexible | వంగని, పెళుసైన |
| inflexion | వివక్రయణ |
| infra red rays | పరారుణ కిరణాలు |
| infrared rediometer | ఇన్ఫ్రరెడ్రేడియోమీటరు, పరారుణ వికిరణ మాపకము |
| infrasomics | పరశ్రావ్య ధ్వని |
| inorganic | అకర్బన |
| inorganic acid | అకర్బనామ్లము, ఖనిజామ్లము |
| inorganic chemistry | అకర్బన రసాయనిక శాస్త్రము |
| inorganic compound | అకర్బన యౌగికము |
| inorganic matter | అకర్బన ద్రవ్యము |
| inorganic rocks | నిర్జీవ శిలలు |
| insecticide | క్రిమిహరి |
| insolubles | అద్రావ్యములు |
| instrument | పనిముట్టు, ఉపకరణిము |
| insulators | విద్యుద్బంధకాలు |
| integral calculus | చయన కలనము |
| intension | తీక్షణత |
| intensity | కణాంతర తావకాశములు |
| intensity of magnetic field | అయస్కాంతక్షేత్ర తీవ్రత |
| interference | మిథో ఘట్టనము |
| interferenceoflight | కాంతి మిథస్ సంఘటనము |
| interfernceofsound | ధ్వనిమిథో ఘట్టనము |
| interferometer michaelson | మిథోఘట్టన మాపకము |
| intermediate compound theory | మద్యస్థ యౌగిక వాదము |
| internal compensation | ఆంతరపూరణము |
| internal forces | అంతశ్శక్తులు |
| internal reflections | అంతర్ప్రతి బింబకరణము |
| internalratiation | అంతర్వి కిరణము |
| invar steel | ఇన్వార్ ఉక్కు |
| inversesquarelaw | విలోమ వర్గ నియమము |
| invisible rays | అదృశ్య కిరణములు |
| ionia | అయోనియా |
| ionic current | అయన్ ప్రవాహము |
| ionisation | అయనీకరణం |
| ionisation chamber | అయనీకరణ మందిరము |
| ions-ionisation | అయన్లు |
| iridium | ఇరిడియమ్ |
| iron | ఇనుము |
| ironbar | ఇనుప కడ్డీ |
| ironcompounds | ఇనుముయొక్కయౌగికములు |
| ironfilings | ఇనుప రజను |
| irreversible cells | అపరివర్తనీయ ఘటములు |
| iso cyanide isomerism | ఐసోసైనైడ్ సమాంగ రూపతః |
| iso thermal process | సమోష్ణతాప్రక్రియ |
| isobars | ఐసోబార్లు |
| isomerous | ఐసోమర్స్ |
| isomorphism | సమాంగరూపత |
| isomorphism | ఐసోమోర్పిజమ్, |
| isomorphous | ఐసోమార్ఫస్ |
| iso-thermal bulk modulus | సమోష్ణతాస్ధూలగుణకం |
| isothermal curve | సమతాపరేఖ |
| isothermal process | సమతాప ప్రక్రియ |
| isotons | ఐసోటోన్లు |
| isotope | సమస్థానీయము |
| joshi effect | జోషీఫలితము |
| joule | జౌల్ |
| joule'slaw | జౌల్స్ నియమము |