Physics Terrms Dictionary(English-Telugu)/C-D-E-F
స్వరూపం
| cacodyl | కాకొడిల్ |
| cadmium | కాడ్మియమ్ |
| cadmium cell | కాడ్మియమ్ఘటము |
| caesium | సీజియమ్ |
| caffeine | కాఫీన్ |
| calcite | కాల్సైట్ |
| calcite crystal | కాల్సైట్ స్పటికము |
| calcium | కాల్సియమ్ |
| calciumsalt | కాల్సియమ్ లవణము |
| calculus | కలన గణితము |
| calculus differential | శూన్యలబ్ధి, చలనకలనము |
| calculus imaginary | కల్పిత కలనము |
| calibrate | క్రమాంకనం |
| calibrated electroscope | అంకిత విద్యుద్దర్శిని |
| calibration | స్ఫుటము చేయుట |
| californium | కాలి ఫోర్నియమ్ |
| calillary force | కైశిక బలము |
| calipers | కేలిపర్స్ |
| caloric | ఉష్లము, వేడిమి |
| calorie | కెలోరి, ఊష్మాంశ |
| calorific theory of heat | ఉష్ణతాద్రవ్య వాదము |
| calorimeter | కేలోరీమీటరు, |
| calorimetry | కెలోరిమితి, ఉష్ణనిర్ణయము, ఉష్ణతామితి |
| camera | కెమెరా, ఛాయాగ్రహణ పేటిక |
| camphor | కర్పూరము |
| canalrays | కుల్యా కిరణములు |
| cancer | కేన్సర్ |
| canniz zaro reaction | కానిజారోప్రక్రియ |
| capacitor | క్షమశీలి |
| capacitor (or) capacitance | క్షమత |
| capacity of a container | పాత్రసామర్ధ్యం |
| capillary attraction | కైశికా కర్షణ |
| capillary electrometer | కైశికవిద్యున్మాపకము |
| capillary rise method | కైశిక నాళోత్థాన విధానము |
| capillary tube | కేశనాళము |
| carbohydrates | పిండి వస్తువులు |
| carbon | కార్బన్, అంగారము, బొగ్గు |
| carbon analysis | కార్బన్ ద్రవ్యవిశ్లేషణము |
| carbon chemical process | కార్బన్ రసాయనిక ప్రక్రియ |
| carbon compounds | కార్బన్ యౌగికములు |
| carbon di oxide | కార్బన్డైఆక్సైడ్ |
| carbon di sulphide | కార్బన్డైసల్ఫైడ్ |
| carbon electrons | కార్బన్ ద్రవములు |
| carbon group | కార్బన్ వర్గము |
| carbon metallic compounds | కార్బన్ ధాతు యౌగికములు |
| carbon monoxide | కార్బన్మోనాక్సైడ్ |
| carbon tetra chloride | కార్బన్టెట్రాక్లోరైడ్ |
| carbon transmitter | కార్బన్ప్రేషకము |
| carbonate | కార్బొనేట్ |
| carbonatom | కార్బన్ పరమాణువు |
| carbonic acid derivatives | కార్బానిక్ఆసిడ్ ఉత్పన్నములు |
| carbonyl radical | కార్బొనిల్గణము |
| carboxyl acid | కార్బాక్సిల్ఆసిడ్ |
| carboxylic acid derivatives | కార్బాక్సిల్ఆసిడ్ ఉత్పన్నములు |
| carbyl amine | కార్బైల్ ఎమీన్ |
| carius tube | కేరయస్ గొట్టము |
| carrier waves | వాహన తరంగములు |
| castiron | పోత ఇనుము |
| catalysis | కేటాలిసిస్, ప్రేరణము |
| catalyst | ప్రేరకము |
| cataphoresis | విద్యున్నిస్సరణము |
| cathode | కేతోడ్, ఋణాగ్రము |
| cathode ray tube | కేథోడ్కిరణట్యూబ్ |
| cathode rays | కేతోడ్కిరణములు, ఋణాగ్రకిరణములు |
| cause and effect | కారణం-ప్రభావం |
| caustic potash | దాహక పొటాష్ |
| caustic potash | కాస్టిక్పొటాష్, దాహకపొటాష్ |
| caustic potash liquid | దాహక పొటాష్ ద్రవణము |
| caustic soda | కాస్టిక్సోడా, దాహకసోడా |
| cell constant | ఘట స్థిరాంకము |
| cells | జీవ కణములు |
| celluloid | సెల్యులాయిడ్ |
| cellulose | సెల్యులోస్, కాష్టద్రవ్యము |
| cementation process | సీమెంటేషన్ విధానము |
| center of gravity | గురుత్వమధ్యము, గరిమనాళి |
| center of inertia | జడనాభి |
| center of mass | ద్రవ్యనాభి |
| center of oscillation | భ్రమణ మధ్యము, డోలననాభి |
| center of percussion | సంఘట్టన నాభి |
| center of pressure | ఒత్తిడి నాభి |
| center of similitude | సారూప్య కేంద్రము, సాజాత్య కేంద్రము |
| center of suspension | డోలా ధారము |
| centi pede | కాళ్లజఱ్ఱి, శతపది |
| centimeter | సెంటీమీటరు |
| centre of gravity | గురుత్వకేంద్రం, గరిమనాభి సూత్రము |
| centrifugal | సాధారణ మధ్యారంభి, ధ్రువోత్సారము |
| centrifugal force | కేంద్రావసారి బలము |
| centripetal | మధ్యపటల, ధ్రువాకర్షణము |
| centripetal force | కేంద్రభిసారి బలము |
| centuple | శత గుణమైన |
| cepheus | వృష సర్వుడు |
| cerium | సిరియమ్ |
| cerium group | సిరియమ్వర్గము |
| ceriumearths | సిరియమ్మృత్తులు |
| cetrifugal force | కేంద్రపసారి బలము |
| chactic state | యథేచ్చాంస్థితి, అస్థావ్యస్థస్థితి |
| chain isomerism | శృంఖలా సమాంగరూపత |
| chain reaction | శృంఖలా ప్రతిక్రియ |
| chain reaction | గొలుసుకట్టు మార్పు, శృంఖలా ప్రతిక్రియ |
| change of phenomena | దృగ్విషయ వికారము |
| change of state | స్థితిమార్పు |
| charcoal | కర్రబొగ్గు |
| charge-mass ratio | ఆవేశము-ద్రవ్యరాశి నిష్పత్తి |
| chemical action | రసాయనిక చర్య |
| chemical affinity | రసాయనిక మైత్రి |
| chemical affinity | కెమికల్ఎఫిసిటీ, రాసాయనిక మైత్రి |
| chemical analysis | రాసాయనిక విశ్లేషణము |
| chemical catalyst | రసాయనిక ప్రేరక ద్రవ్యము |
| chemical catalyst | రసాయనిక ప్రేరక ద్రవ్యము |
| chemical combination | రసాయనిక సంయోగము |
| chemical composition | రసాయనిక సంఘట్టనము |
| chemical compound | రసాయనిక యౌగికము |
| chemical element | రసాయనిక మూలద్రవ్యము |
| chemical energy | రసాయనిక శక్తి |
| chemical equation | రసాయనిక సాంకేతికము |
| chemical equivalent weight | రసాయనిక తుల్యభారము |
| chemical formula | రసాయనికపు ఫార్ములా |
| chemical methods | రసాయనిక విధానములు |
| chemical process | రసాయనిక ప్రక్రియ |
| chemical property | రసాయనిక గుణము, రసాయనిక ధర్మము |
| chemical reversibility | రసాయనిక పరివర్తనము |
| chemistry | కెమిస్ట్రీ, రసాయనిక శాస్త్రము |
| chemistry of metals | ధాతు రసాయనిక శాస్త్రము |
| chimney | చిమ్నీ |
| chlorine atoms | క్లోరీన్ పరమాణువులు |
| chlorine compounds | క్లోరీన్ యౌగికములు |
| chlorine gas | క్లోరీన్ వాయువు |
| chlorine radical | క్లోరిన్గణము |
| chromatic abberation | వర్ణ విపథనము |
| chromatography | క్రోమటోగ్రఫీ, వర్ణగ్రహణ విశ్లేషణము |
| chromiteores | క్రోమైట్ఖనిజములు |
| chromium | క్రోమియమ్ |
| chromium metal | క్రోమియమ్ధాతువు |
| chromiumgroup | క్రోమియమ్ వర్గము |
| chromophores | వర్ణవాహకములు |
| cinematography | సినిమాటోగ్రఫీ |
| cinnabar | రససింధూరము, ఇంగలీకము |
| cinnamic | సిన్నామిక్ |
| circular | వృత్తాకారము |
| circular motion | మండలగతి, వర్తులగతి, గుండ్రముగ తిరుగుట |
| cis acids | సిస్ అమ్లములు |
| citric acid | సిట్రిక్ఆసిడ్ |
| clarkcell | క్లార్క్ఘటము |
| clectric induction | విద్యుత్ప్రేరణ |
| clement | క్లెమెంట్ |
| clinical thermometer | జ్వరమాని |
| clinical thermometer | వైద్యకోష్ణమాపకము, జ్వరమానము |
| clock-wise | ప్రదక్షిణ, సప్రదక్షిణ, కుడి తట్టు తిరుగు |
| coagulation | స్కందనము |
| coal gas | బొగ్గు |
| coal tar | కోల్తారు(కోల్లారు) |
| cobalt | కోబాల్ట్ |
| coconut | కొబ్బరి |
| cod liver emulsion | కాడ్చేప నూనె ఇమల్షన్ |
| coefficients of expansion | వ్యాకోచ గుణకాలు |
| coffee | కాఫీ |
| coherer | కొహిరరు |
| cohesive force | పరస్పరాకర్షణ బలము |
| coinagemetals | నాణక ధాతువులు |
| colligative properties | కోలిగేటివ్, అనున్యూత ధర్మములు |
| collinear | ఏకరేఖిక, సమరేఖ స్థితమైన |
| collision | సంఘట్టనము |
| colloid | కొల్లాయిడ్ |
| colloid chemistry | కొల్లాయిడ్రాసాయనిక శాస్త్రము |
| colorimetric | వర్ణమాపకము, వర్ణాత్మకము |
| colsed magnetic chains | పూర్ణ అయస్కాంత వలయములు |
| columbium | కొలంబియమ్ |
| comets | తోకచుక్కలు |
| common hydrometer | సాధారణ ద్రవమాపకము |
| commutator | కామ్యుటేటర్, పరివర్తకము |
| compass | దిక్సూచి |
| compensation | ప్రతికరణము |
| complementary | సంపూరకము |
| complex | మిశ్రమమైన, సంమిశ్రమైన |
| complex compounds of iron | ఇనుము యొక్క క్లిష్ట యౌగికమలు |
| complex constructive | మిశ్రస్థాపనము, కల్పనాగౌరవము |
| components | కాంపొనెన్ట్స్ |
| compound | యౌగికలోలకము |
| compound microscope | సంయుక్త సూక్ష్మదర్శిని |
| compound pendulum | లోలకము(సంయుక్త) |
| compressible | సంపీడ్యాలు |
| compression | సాంద్రీకరణ(సంపీడనం) |
| compton effect | కాంప్టన్ |
| concare lens | పుటాకార కటకం |
| concave | పుటకారమైన, ఇత్తానమైన, పల్లమైన, గోళాంతరము, ఖాతోదరమైన, సొట్ట, పల్లము |
| concave mirrior | పుటాకార దర్పణము |
| concave-lens | మధ్య నిమ్నబింబము |
| concentrated acid | గాఢామ్లము |
| concentration cell | సాంద్రతాఘటము |
| concept of combining weight | సంయోగ భార భావము |
| concept of equivalent weight | తుల్యభార భావము |
| condensation | ఘనీభవించుట, ధృఢీకరణమగు |
| condensatior | సంపీడనం |
| condensed double ring | సంహత ద్వివలయము |
| condenser | సంఘనకము, ద్రవీకరణయంత్రము, ఆవిరిని చిక్కబరచు యంత్ర భాగము |
| conductance | వాహకత |
| conducter of heat | ఉష్ణవాహకము |
| conducting property | విద్యుద్వాహక గుణము |
| conduction | ఉష్ణప్రసరణము, వబనధర్మము, ఉష్ణవాహనం |
| conduction electrons | వాహక ఎలక్ట్రానులు |
| conduction of heat | ఉష్ణతావహనము |
| conduction of heat | ఉష్ణతావహనము, ఉష్ణతాపారగమనము |
| conductor | వాహకము |
| conductor of electricity | విద్యుద్వాహకము |
| conductor of heat | ఉష్ణవాహకం |
| conductor, bad | వాబకౌళక్తత |
| conductors | వాహకములు |
| conductors (of electricity) | విద్యుద్వాహకాలు |
| cone | శంకు |
| cone-guage | కోణమాపక |
| configuration | నమూనా(అణు) |
| conjuntive force | సంశ్లేషక బలము |
| conservation of energy | శక్తినిత్యత్వ సూత్రం |
| conservation of matter | ద్రవ్య నిత్యత్వము |
| conseutive | క్రమాగత, వరుసగానున్న |
| constant | నిరంతర, మార్పులేని, స్థిర, సిథర పరమాణము, స్థిరపదము |
| constellation | నక్షత్ర మండలం |
| constitution | కూర్పు క్రమము |
| constriction | నొక్కు |
| contact electricity | సంపర్గ విద్యుత్తు |
| contact process | స్పర్శక విధానము |
| contact, point of | తాకుడు బిందువు, స్పర్శబిందువు |
| continuity | అవిచ్ఛిన్నత్వము, అవిరానుము, అఖండత |
| continuous | అవిచ్ఛిన్న, అవిరామ |
| continuous spectrum | అవిచ్ఛన్న వర్ణమాల |
| contours | నిమ్నన్నతరేఖలు, రూపురేఖలు, పరిధాకృతి |
| contraction | సంకోచం |
| control | నియంత్రకము |
| convection | ఉష్ణసంవహనం, సంవహనము |
| convection current | సంవహన ప్రవాహము |
| conventional | సంప్రదాయ |
| convergent rays | సంగమ కిరణములు |
| converging | కేంద్రీకరణ |
| converse | విపర్యయము, ఫిరాయింపు, తలక్రించు |
| convex | ఉన్నతోదర, ఉబుకు, న్యుబ్జ, గోళ బాహుళ్యము, ఉబ్బెత్తు |
| convex lens | కుంభాకార కటకం, మధ్యోన్నత లింబము |
| convex mirror | కుంభాకార దర్పణము |
| convexity | ఉన్నతోదరత్వము, న్యుబ్జత, ఉబ్బెత్తుగా నున్న వైపు |
| convexlens | కుంభాకార కటకం |
| convexo concave | కుంభీపుట, బాహ్యాంతర గోళము |
| coolidge tube | కూలిడ్జ్ నాళం |
| coolidgex-raytube | కూలిజ్నాళము |
| cooling curve | శీతలీకరణ వక్రం |
| copernicus theory | కోపర్నికస్ సూత్రః |
| copper | తామ్రము |
| copper colour | రాగివర్ణము |
| copper group | రాగివర్గము |
| copper plate | తామ్రఫలకము, రాగిఫలకము |
| copper sulphate | మయూర(మైల)తుత్తము |
| copper sulphate | కాపర్సల్ఫేట్, మైలతుత్తము, మయూర |
| coppersalt | రాగిలవణము |
| copuling | అనుయోజనము |
| corona discharge | కొరోనాఉత్సర్గము |
| corpuscular theory | కణ సిద్ధాంతము |
| corpuscular theory of light | కాంతికణ వాదము, తేజోఘటిక(కణికా)సిద్ధాంతము |
| corundum | కురు విందము |
| cosmic rays | కాస్మిక్కిరణములు |
| cosmic year | కాస్మిక్సంవత్సరం |
| coulomb | కూలామ్ |
| counter measure | ప్రతీకారక్రియ, ప్రతీకారచర్య |
| counter-clock wise | అప్రదక్షిణ |
| counterpoise | ప్రతిసామయకరణము, సరితూగుటకై బరువు వేయు |
| couple | బలయుగ్మం |
| coupling agents | అనుయోజ్యములు |
| creek | సముద్రపు చూలిక, చిన్నది |
| cresol | క్రెసోల్ |
| crests | శృంగాలు |
| critical angle | సందిగ్ధ |
| critical phase | సందిగ్దావస్థ |
| critical point | సందిగ్ద బిందువు |
| critical pressure | సందిగ్ద ప్రేషము |
| critical state | సందిగ్ద స్థితి |
| critical temperature | సందిగ్ధతాపక్రమము |
| critical volume | సందిగ్ధాయతనము |
| crooks radiometer | క్రుక్స్వికిరణమాపకము |
| crossed-layer | అడ్డుపొర ఘటములు |
| crucible method | మూస విధానము |
| crucibles | మూసలు |
| crystal | స్ఫటికము |
| crystal grating | స్ఫటిక జాలకము |
| crystal receiver | స్ఫటిక గ్రహకములు |
| crystal structure | స్ఫటిక రచన |
| crystallisation, fractional | ఆంశిక స్ఫటికీ కరణము |
| crystallography | స్ఫటిక శాస్త్రము |
| crystals of sulphur | గంథక స్ఫటికములు |
| cubic centimeter | ఘన సెంటీమీటరు |
| cubical expansion | ఘనపరిమాణ వ్యాకోచం |
| cumbustion | జ్వలనము |
| cupel furnace | మూస కొలిమి |
| curie point | క్యురీ బిందువు |
| curie temperature | క్యురీ తాపక్రమము |
| curium | క్యురియమ్ |
| current | విద్యుత్ప్రవాహం |
| current electricity | ప్రవాహ విద్యుత్తు |
| currentforce | ప్రవాహ బలము |
| curved mirrior | వక్ర దర్పణము |
| custicsoda | దాహక సోడా |
| cyclic compounds | వలయ యౌగికములు |
| cyclotron | చాక్రిక త్వరకము |
| damped waves | అవరుద్ధ తరంగములు |
| daniell cell | డేనియల్ఘటము |
| danish steel yard | డేనిష్తునికోల |
| dark age | అంధయుగము |
| dark discharge | చీకటిఉత్సర్గం |
| data | నిర్ధిష్టాంశములు, దత్తాంశములు |
| dative co-valency | డేటివ్కోవేలన్సీ, సంప్రదాన సమయోజనీయత |
| davy's safety lamp | డేవీరక్షక |
| debye's powder method | డీ బై చూర్ణ విధానము |
| decarboxylation | డికార్బానీకరణము |
| decay constant | క్షీణతా స్థిరాంకం |
| decelerating force | ఋణ త్వరణ బలం |
| declination | దిక్సాతం |
| deductive method | నిగమన పద్ధతి |
| definite properties | పరిచ్ఛిన్నధర్మములు, నిశ్చితార్థక ధర్మములు |
| defraction | వివర్తనము |
| degradation | క్షయీకరణము |
| deiazotization | డై ఆజోటీ కరణము |
| delta metal | డెల్టా ధాతువు |
| demagnetisation | నిరయస్కాంతీకరణం |
| denitrification | వినత్రీకరణము |
| density | సాంద్రత |
| depolarisers | ధ్రువీభవన విధ్వంసకములు |
| depolarizers | డిపోలరైజర్స్, విధ్వంసకములు, విధ్రువకములు |
| depression of freezing point | హిమాంక వసతి |
| depside | డెప్సైడ్ |
| derivatives | వ్యుత్పన్నములు |
| derived protiens | ఉత్పాదిత |
| derived quantities | ఉత్పన్నరాశులు |
| descriptive chemistry | వర్ణనాత్మక రాసాయనిక శాస్త్రము |
| destructive | విఘటనాత్మక |
| destructive distillation | విఘటనాత్మక స్వేదనము |
| detector | శోధకం, పరిశోధిని, ఉపలంభకము |
| determination of boilingpoints | క్వథనాంశము నిర్ణయము |
| determination of meltingpoint | ద్రవాంక నిర్ణయము |
| determination of molecular weight | అణుభార నిర్ణయము |
| deviated angle | విచలన కోణం |
| dew | తుషారం |
| dew point | తుషారకం |
| dewar flask | డ్యూవర్పాత్ర |
| dext rose | డెక్స్ట్రోస్, కుడిచక్కెర |
| diagram | ఆకృతిపటము, పరిరేఖ, ప్రతిమ |
| dialyzer | డయలైజర్ |
| diamonds | వజ్రములు |
| dia-para and ferro magnetism | డయా పారా ఫెర్రో మాగ్నెటిజమ్ |
| dia-spore | డయాస్పోర్ |
| diastase | డైయస్టేజ్ |
| di-atomic | ద్విపరమాణుకము |
| diazo compound | డైఆజోయౌగికము |
| di-basic acid | ద్విపదామ్లము |
| dielectric | విద్యుచ్ఛక్తికి |
| dielectrics | పారవిద్యుతికములు |
| diene addition | డైయీన్ సంయోజనము |
| differentia | విశేషలలక్షణము, లింగము, వ్యావర్తకము |
| differential calculus | శూన్యలబ్ధి |
| differentiation of structure | నిర్మాణ వ్యత్యాసము |
| diffraction grating | వివర్తన జాలకము |
| diffraction of light | కాంతి వివర్తనము |
| diffusion | వ్యాపన, వ్యాపించుట, ప్రసరణ సంఘటన |
| diluted | విలీన |
| dimension | పరిమాణము, వ్యాప్తి, కొలత, మితి |
| dimension less | అమితీయ |
| diminish | వివర్ధనం |
| diode | ద్వగ్రము |
| dip | అవపాతం |
| dip circle | అవపాతసూచి, అభినతివర్తులము |
| diphenyl | డైఫీనిల్ |
| dipole | ద్విధ్రువము |
| dipole coefficient | ద్విధ్రువ గుణకము |
| dipole moment | ద్విధ్రువ మోమెంట్ |
| direct chains | ఋజు శృంఖలములు |
| direct current | ఋజు విద్యుత్ప్రవాహము, ఏకముఖ విద్యుత్ |
| direct current potontial | ఋజు విద్యుత్ప్రవాహపు శక్మ |
| directional property of a magnet | అయస్కాంత దిశాధర్మం |
| dirigibel | డిరిజిబుల్, సంచల్యవాతనౌక |
| discharge | విద్యుత్విఘటనం, ఉత్పర్గము |
| discharge tube | ఉత్సర్గనాళం |
| discontinuity | విచ్ఛేదనము, చేరుయుండమి, విరామ |
| discontinuous | చేరియుండని, విరామ |
| discriminant | నిర్ణయరాశి |
| disinfectant | క్రిమినివారణి |
| disintegration | విఘటనం |
| dispersing compound | ఆదార యౌగికము |
| dispersing medium | ఆధార ద్రవ్యము |
| displacement | స్థానభ్రంశం |
| dissociation constant | విచ్ఛేదన స్థిరాంకము |
| dissociation pressure | విచ్ఛేదన ప్రేషము |
| dissocition | విచ్ఛేదనము |
| distance | దూరము |
| distillation | స్వేదనము |
| distillation process | స్వేదన ప్రక్రియ |
| disturbance | సంక్షోభము |
| divergence | వ్యాపనము, ప్రసారము, చిలీపోవుట |
| divergent pencil of rays | వ్యాపక కిరణ శలాక |
| diverging | వికేంద్రీకరణ |
| doppler principle | డాప్లర్ సూత్రము |
| double bonds | ద్విబంధములు |
| double concave | డబుల్కాంకేన్, ద్విపుటీయ |
| double concave lens | ద్విపుటకటకము, ద్వికుంభకటకము |
| double convex | డబుల్కాన్వెక్స్, ద్వికుంభీయ |
| double metallic alloy | ద్విధాతుక మిశ్రమ |
| double metallic alloy | ద్విధాతుక మిశ్రమ |
| double prism | ద్విపట్టకము |
| double refracted | ద్వివక్రీభూతము |
| double refraction | ద్వివక్రీభవనము |
| double refractive power | ద్వివక్రీకరణ సామర్థ్యము |
| double reversibility | ద్విపరివర్తనము |
| doubleion | ధనఆయన్ |
| doublesalt | ద్విలవణము |
| doubly ionised | ద్విఅయనీకృతము |
| down'scell | డౌనుఘటము |
| downward displacement | అధోముక చలనము |
| downward pressure | అధోపీడనము, అవపీడనము |
| dry electroc cell | నిరార్ద్రవిద్యుత్ఘటము |
| drycell | నిరార్ద్రఘటము |
| dulong and petit specific heat | డ్యూలాంగ్పెటీ విశిష్టోష్ణత |
| dulong and petit's law | డ్యూలాంగ్పెటీ నియమము |
| dulong-petit's specific heat method | డ్యూలాంగ్విశిష్టోష్ణతా పద్ధతి |
| duma's method | డ్యూమా విధానము |
| dumbel shape | డంబెల్ ఆకారం |
| dumbell | ద్విముండాకారము |
| duploye's method | డూప్లే విధానము |
| dye chemical structure | వర్ణము-రసాయనిక రచన |
| dyeing | అద్దకము |
| dyes | వర్ణ ద్రవ్యములు |
| dynamic allotropy | త్రసరూపాంతరత |
| dynamic electricity | ప్రవాహ విద్యుత్ |
| dynamic equilibrium | సమచాల్యస్థితి |
| dynamic isomeriamort automerism | చల సమాంగ రూపత |
| dynamics | గతిశాస్త్రము |
| dynamo | డైనమో |
| dysprosium | డిస్ప్రోసియమ్ |
| earth wave | భూతరంగము |
| earthing | ఎర్తింగ్ |
| ebbtide | గురు వేల |
| ebullition | ఇరగడం |
| eccentricity | కేంద్రచ్యుతి |
| eclipse | గ్రహణం |
| edison effect | ఆడిసన్ ఫలితము |
| effect of interference of light | కాంతి మిథో ఘట్టన ఫలితము |
| effluvia | ఉద్గారము |
| effort | శ్రమ |
| effort arm | శ్రమభుజం |
| einstein energy-mass equivancel principle | ఐన్స్టయిన్శక్తి-ద్రవ్యరాశితాదాత్మ్య |
| elasticity | స్థితిస్థాపకత్వము గల శక్తి, సాగి ముడుచుకొను శక్తి |
| electric are furnace | ఎలక్ట్రిక్ఆర్క్ఫర్నెస్, విద్యుత్చాపకొలిమి |
| electric bell | విద్యుర్గంట |
| electric bulb | విద్యుత్గోళము |
| electric bulb | గోళదీపము, విద్యుత్గోళము |
| electric cells | విద్యు(ద్ఘ)త్ఘటములు |
| electric circuit | విద్యుత్వలయం |
| electric circuit | విద్యుత్వలయం, విద్యుద్వాహకవలయము |
| electric current | విద్యుత్ప్రవాహము, విద్యత్ప్రవాహము |
| electric discharge | విద్యుత్ ఉత్సర్గం |
| electric discharge | విద్యుత్ ఉత్సర్గం |
| electric discharge tube | విద్యుత్ ఉత్సర్గనాళము |
| electric field | విద్యుత్క్షేత్రం |
| electric furnace | విద్యుత్కొలిమి |
| electric furnace | ఎలక్ట్రిక్ఫర్నెస్, |
| electric generators | విద్యుత్ జనక యంత్రములు |
| electric induction | విద్యుత్ప్రరోచనము |
| electric light | విద్యుత్ దీపము |
| electric machine | విద్యుత్ యంత్రము |
| electric microscope | ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని |
| electric power | విద్యుచ్ఛక్తి |
| electric pulses | విద్యుత్ప్రవాహస్పందాలు |
| electric shock | విద్యుద్ఘాత కంపము |
| electric spark | విద్యుత్చణుకు, విద్యుత్స్ఫులింగము |
| electric waves | విద్యుత్తరంగములు |
| electric waves & wireless | ఎలక్ట్రిక్వేవ్స్అండ్వైర్లెస్, విద్యుత్తరంగములు-నిస్త్రంతి |
| electric waves wireless | విద్యుత్ తరంగములు-నిస్తంత్రి |
| electrical attraction | విద్యుతాకర్షణ |
| electrical charge | విద్యుత్ ఆవేశం |
| electrical circuit | విద్యుద్వలయము |
| electrical induction furnace | విద్యుత్ప్రరోచన కొలిమి |
| electrical non conductors | అవిద్యుద్వాహకములు |
| electrical resistenace furnace | విద్యుత్నిరోధ కొలిమి |
| electricarcs | విద్యుత్చాపములు |
| electricity | విద్యుత్, విద్యుచ్ఛక్తి, విద్యుచ్ఛక్తిశాస్త్రము |
| electricity fractional | ఘర్షణ జన్యవిద్యుత్తు, ఘర్షణ విద్యుత్తు |
| electricity magnetic | చుంబకీయ విద్యుత్తు, చుంబన జన్య విద్యుత్తు |
| electricity nagative | బుణ విద్యుత్తు |
| electricity positive | ధన విద్యుత్తు |
| electricity resinous | లాక్ష విద్యుత్తు |
| electricity static | స్థిర విద్యుత్తు |
| electricity statical | స్ధిర విద్యుత్తు |
| electricity vitreous | కాచ విద్యుత్తు |
| electricity voltaic | వాల్టేయికు విద్యుత్తు |
| electrics | ఎలెక్ట్రిక్స్ |
| electrics park | విద్యుత్స్పులింగం |
| electrification | విద్యుదీకరణ |
| electrification | ఎలక్ట్రిఫికేషన్, వైద్యుతీకరణము, విద్యుతీకరణము, విద్యుత్పూరణము, విద్యుత్ఘటనము |
| electro capillarity | విద్యుత్కౌశికత, విద్యుత్కోశాకర్షకత |
| electro dynamics | విద్యద్గతిశాస్త్రము |
| electro dynamo meter | విద్యుత్ప్రవాహమాపణ యంత్రము |
| electro gilding | విద్యుత్మలామ, విద్యద్ధాత్వారోహణము |
| electro kinetic | విద్యుద్గతిస్ధితి శాస్త్రము |
| electro magnet | విద్యుత్ చుంబకము |
| electro magnetic | విద్యుత్ చుంబనీయ |
| electro metallurgy | విద్యుద్ధాత్వారోహణ విద్య |
| electro meter | విద్యున్మాపకము |
| electro metry | విద్యున్మితి |
| electro motion | విద్యుచ్ఛలనము |
| electro motive | విద్యుచ్చలక |
| electro motive force | విద్యుచ్చలక శక్తి |
| electro nagative | ఋణవైద్యుతీయము, ఋణాత్మకవిద్యుత్తు |
| electro phone | విద్యుత్స్వరయంత్రము |
| electro phorus | విద్యుత్స్ఫురక |
| electro physiology | విద్యుదింద్రియ విజ్ఞాన శాస్త్రము |
| electro plating | విద్యున్మలామా |
| electro polar | విద్యత్ధ్రువీయ |
| electro positive | ధనాత్మక విద్యుత్తు, ధన వైద్యుతీయము |
| electro scope | విద్యుర్ధర్శని |
| electro scopes | విద్యిద్ధర్శినులు |
| electro statics | విద్యుత్స్ధితి శాస్త్రము స్థిర విద్యుచ్ఛాస్త్రము |
| electro therapy | విద్యుత్వైద్యము, చికిత్స |
| electro tint | విద్యుత్తుతో రంగువేయు పద్ధతి |
| electro type | విద్యుత్ముద్రణము |
| electro-chemecal-equvivalent | విద్యుత్-రసాయన-తుల్యాంకనం |
| electro-chemistry | విద్యుత్రాసాయనిక శాస్త్రము |
| electro-chronograph | విద్యుత్ సూక్ష్మకాల దర్శకము |
| electrode | విద్యున్మార్గము |
| electrodualism | విద్యుత్ ద్వైతవాదము |
| electrolysis | విద్యుత్విశ్లేషణం |
| electrolysis | విద్యుత్విశ్లేషణము, విద్యుత్కచణుకు |
| electrolyte | విద్యుద్విశ్లేష్యము, విద్యుత్వికారము |
| electrolytes | విద్యుత్విశ్లేష్యాలు |
| electrolytic conduction | విద్యుత్విశ్లేష్యవహనము |
| electromagnatic spectrum | విద్యుదయస్కాంత వర్ణమాల |
| electromagnatic vibration | విద్యుదయస్కాంత స్పందనము |
| electromagnet | విద్యుదయస్కాంతము |
| electromagnetic | విద్యుదయస్కాంత తరంగాలు |
| electromagnetic field | విద్యుత్ అయస్కాంత క్షేత్రము |
| electromagnetic induction | విద్యుత్ అయస్కాంత ప్రరోచనము |
| electromagnetic induction | విద్యుదయస్కాంత ప్రరోచనము |
| electromagnetic radiation | విద్యుత్ అయస్కాంత వికిరణము |
| electromagnetic recorder | విద్యుదయస్కాంత స్వర లేఖకము |
| electromagnetic theory | విద్యుదయస్కాంత సిద్ధాంతము |
| electromagnetic waves | విద్యుత్ అయస్కాంత తరంగములు |
| electromagnetic waves | విద్యుత్ అయస్కాంత తరంగములు |
| electromagnetism | విద్యుదయస్కాంతత్వము |
| electromotive force | విద్యుచ్ఛాలక బలము |
| electromotiveforce | విద్యుచ్ఛాలక బలం |
| electron | విద్యుత్పరమాణువు, విద్యుత్కణము |
| electron charge | ఎలక్ట్రాన్ కేంద్రకము |
| electron charge | ఎలక్ట్రాన్ఆవేశము, ఎలక్ట్రాన్కేంద్రకము |
| electron lens | ఎలక్ట్రాన్కటకము |
| electron mass | ఎలక్ట్రాన్ ద్రవ్యరాశి |
| electron momentum | ఎలక్ట్రాన్ గతిభారము |
| electron orbit | ఎలక్టాన్ కక్ష్య |
| electron quantum theories | ఎలక్టాన్ క్వాంటం సిద్ధాంతములు |
| electron refraction | ఎలక్ట్రాన్ వక్రీభవనము |
| electron rotation | ఎలక్ట్రాన్ పరిభ్రమణము |
| electron theory of matter | ఎలక్ట్రాన్ వస్తుతత్వము |
| electron volt | ఎలక్ట్రాన్వోల్టు |
| electrosphourus | విద్యుజ్జనకము |
| electro-typing | ఎలక్ట్రో-టైపింగ్ |
| electuary | అమృత ద్రావకము |
| elemenatary property | ఆదిభౌతిక గుణిము |
| element | మూల ద్రవ్యము |
| element of symmetry | సౌష్ఠవాంశము |
| elementary | ఆదిభౌతిక, ప్రధాన వస్తుజైన |
| elementary colour | మూల వర్ణము |
| elements | మూలపదార్థములు, ద్రవ్యములు, ఆదిధాతువులు, తత్వద్రవ్యములు, మూలతత్వములు, మూలభాగములు, ఉత్పత్తులు |
| elements of magnetism | అయస్కాంత మూలరాశులు |
| elements-compounds | మూలద్రవ్యములు యౌగికములు |
| elenchus | వాద ఖండనము |
| eletronic theory | ఎలక్ట్రాన్ సిద్ధాంతం |
| elevator | ఎలివేటరు, పైకెత్తు యంత్రము |
| elevetion of boiling | క్వథనాంకోన్నతి |
| ellipse | దీర్ఘవృత్తాకారము |
| emergent angle | బహిర్గామి కోణం |
| emergent ray | బహిర్గామి కిరణం |
| emmission spectrum | ఉద్గత వర్ణమాల, ఎమిషన్, స్పెక్ట్రమ్, ఉద్గమన వర్ణపటము |
| empirical formula | ప్రాయోగికాణు సాంకేతికము |
| enantiomorphous | ఎనాంటియోమోర్ఫ్స్, ప్రతిరూపములు |
| endothermic reaction | ఎండోతెర్మిక్రియాక్షన్, ఉష్ణత విలీనము చేసుకొను ప్రక్రియ |
| energy | శక్తి |
| energy, potential | అచలన శక్తి |
| enolic ester | ఈనోలిక్ |
| enrgy, kenetic | చలన శక్తి |
| epistimology | జ్ఞానోప లబ్ది మీమాంస |
| epsom salt | ఎప్సమ్లవణము |
| equilibrium state | సమతాస్థితి |
| equinoxes | కాంతిపాతములు, విషువత్తులు, సమరాత్రిందివకాలము |
| equinox-node | సంపాతము |
| equinox-vernal | మహావిషువము, హరిపదము, మేషవిషువత్తు |
| equipotential points | సమప్రేష బిందువులు |
| equivalent conductivity | తుల్యభార వాహకత, తుల్య విద్యుద్వాహకత్త్వము |
| essential oils | పరిమళ తైలములు |
| ester | ఎస్టర్ |
| estimation of exydizingagent | ఆక్సీకారక మాపనము |
| eucalyptus | నీలగిరి త్తైలము |
| evaportion | బాష్పీభవనం |
| evolution | వికాసము, విస్తారము, మూలక్రియ, ఘాతమూలముగుకానీపెట్టుట, ఘాతమూలక్రియలేకకర్మ |
| evolution theory of | పరిణామ సృష్టివాదము |
| exhaustion-pump | నిష్పీడన యంత్రము |
| exothermic reaction | ఎక్సోతెర్మిక్రియాక్షన్, బహిర్గతమగు ఉష్ణతగల ప్రక్రియ |
| expansion | వ్యాకోచం |
| experiment | శోధన, ప్రయోగము |
| explosive antimony | ప్రేలుడు ఆంటిమోని |
| explosive materials | విదారక ద్రవ్యములు |
| extefrnal forces | బాహ్య శక్తులు |
| external compensation | బాహ్య పూరణము |
| external force | బాహ్య బలము |
| extraction of metals | ధాతు సాధన |
| extractionofmetallicsodium | సోడియమ్ ధాతుసాధన |
| eyepiece | అక్షి కటకము |
| faraday | ఫారడే(యూనిట్) |
| faraday's electrolysis | ఫారడే విద్యుత్విశ్లేషణము |
| faraday's law | ఫారడే నియమము |
| faraday'stheory | ఫారడే సిద్ధాంతము |
| fats&oils | క్రోవ్వులు-నూనెలు |
| fatty (aliphatic) acid | మజ్జామ్లము |
| feed back | పోషక క్రియ |
| fehling solution | ఫెలింగ్ద్రావణము |
| fehling'ssolution | ఫెలింగు ద్రావణము |
| feldspar | ఫెల్డ్స్పార్, చంద్రకాంత శిలాస్ఫటికము |
| fermentation | కిణ్వ ప్రక్రియ |
| ferments | కిణ్వ ద్రవ్యములు |
| ferric salt | ఫెర్రిక్ లవణము |
| ferriciron | ఫెర్రిక్ఇనుము |
| ferroso ferric oxide | కాంత భస్మము |
| ferrous iron | ఫెర్రోస్ ఇనుము |
| ferrous metals | లోహ ధాతువులు |
| ferrous salt solution | ఫెర్రోస్లవణ ద్రావణము |
| ferroussulphate | అన్నభేది |
| fiction | ఘర్షణ |
| fiedility | పిడిలిటీ |
| fieldtheory | క్షేత్రసిద్ధాంతము |
| filterpaper | వడపోత కాగితము |
| fire | అగ్ని |
| fire extinguisher | అగ్ని నిర్వాపకము |
| fireair | అగ్ని వాయువు |
| fission | కణ విభాగము, విదళనము, విదారణము, పగులు, బీట |
| fissure ana | గుదములో బీటిక, పగులుట |
| fixed air | బద్ధవాయువు |
| fixed pully | స్థిరమగు కప్పీ |
| fixing | స్థిరీకరణము |
| floatation | తేలుట |
| floatation | ఫ్లోటేషన్, ఉత్ప్లవనము, తేలుట |
| floatationmethod | తేలగొట్టు పద్ధతి |
| flostation | ఉత్ప్లవనము |
| flourescent lamp | స్ఫోరక దీపము |
| flow | ప్రవాహం |
| flower of sulphur | గంథకపు పువ్వు |
| fluore scence | ప్రతిదీప్తి |
| fluorine | ఫ్లోరీన్ |
| focallength | నాభిదైర్ఘ్యము |
| focalpoint | నాభిబిందువు |
| focus | నాభి |
| focus | సంగమ బిందువు, నాభి |
| force | బలం |
| force | బలం, శక్తి |
| forced vibration | బలవత్కంపనము |
| forceofmagneticfield | అయస్కాంత క్షేత్రబలము |
| form elasticity | ఆకారస్థితి స్థాపక బలము |
| fossils | జంట ప్రక్రియ |
| fossils | శిలాజాలు, జంట ప్రక్రియ |
| fractional distallaton process | అంశిక స్వేదన ప్రక్రియ |
| fractional distillation | ఆంశిక స్వేదనము |
| frame of reference | నిర్దేశ చట్రం |
| free electricty | స్వేచ్ఛా విద్యుత్తు |
| free energy | ఉపయోజ్యశక్తి, క్రియాశీలశక్తి |
| free fall | స్వేచ్ఛా పతనం |
| freeenergy | క్రియాశీల శక్తి |
| freezing | ఘనీభవనం |
| freezing mixture | హిమ మిశ్రమం |
| freezing point | ఘనీభవన తాపక్రమము, హిమాంకము |
| freezing point, lowering of | హిమాంకా వనతి |
| freezingpoint | ఘనీభవన తాపక్రమము |
| frequency | పౌనఃపున్యం |
| friction | ఘర్షణ, రాపిడి, ఘర్షణశక్తి |
| frictionalforce | ఘర్షణ బలం |
| fringes | పట్టికలు |
| frost | ఫ్రోష్టు |
| fuel | ఇంధనము |
| fuels | ఇంధనాలు |
| fulcrum | ఆధారం |
| fundamental quantities | మూల రాశులు |
| fundamental unit | మూల పరిమాణము |
| funnel | గలని |
| furnace | కొలిమి |
| fusion | కరగుట, కరిగించుట, మేళనము |