Jump to content

Physics Terms Dictionary(English-Telugu)/S-T-U-V-W-X-Y-Z

Wikibooks నుండి
saccharimeter శర్కరామాపకము
safety lamp రక్షక దీపము
salammoniac నవా సారము
salicyl aldehyde సాలిసిల్
salt లవణము
samerinm సమేరియమ్
sand bath సేండ్బాత్,
satellite ఉపగ్రహం
saturated సంతృప్తి
saturatedcompounds సంతృప్త యౌగికములు
saucer సాసరు
scalar quantity అదిశ రాశి
scattering పరిక్షేషణము
scattering of light కాంతి పరిక్షేపణము
screw guage స్క్రూగేజి
sebeckeffect జేబెక్ఫలితము
second (unit) ప్రమాణ సెకండు
second method సెకను పద్దతి
secondary colours గౌణ రంగులు
secondary standards గౌణ ప్రమాణములు
secondary winding గౌణ వేష్టనం
secondarycoil ద్వితీయ వేష్టనము
seconds pendulum సెకన్ల లోలకం
seismograph భూకంపలేఖిని
selenium cell సిలీనియమ్ఘటము
self luminous స్వయం ప్రకాశకాలు
semi permeable membrane అర్థ ప్రవేశ్య త్వచము
semiconductor సాక్షి వాహకం
semiconductors అర్థ విద్యుద్వాహకములు
sensitised fluorescence ప్రేరిత ప్రస్ఫురణము
sensitive balance సున్నితపు త్రాసు
separating funnel పృథక్కరణ గలని
separation పృథక్కరణము
series వరుస,
series circuit శ్రేణి వలయం
series dissociation వరుస విచ్ఛేదనము
sesimograph భూకంపగ్రాహక యంత్రము
sesimology భూకంప శాస్త్రము
shadows నీడలు, ఛాయలు
shearing stress విరూపణ వికృతి
shell కర్పరము
shellforce కర్పర బలము
shock అఘాతం(షాక్)
short waves హ్రస్వ తరంగములు
shorting షార్టింగ్
sidereal period of rotation సూర్య భ్రమణం
signal సంకేతం
silicon సిలికన్
silver వెండి, రజతము
silvery water రౌప్యజలము
simple chain compounds సరళ శృంఖలితములు
simple differential eauation సరళ అంతరీకరణ సమీకరణము
simple machine సరళ యంత్రం
single phases ఏకరూప వ్యవస్థ
sink సింక్
six's maximum-minimum thermo meter సిక్స్గరిష్ట-కనిష్ట ఉష్ణమాపకం
skip distance దాటు దూరము(ప్లుత్యంతరము)
sky wave ఆకాశ తరంగము
slaked lime తడి సున్నము
sodium సోడియమ్
soft iron మెత్తని ఇనుము
solar eclipse సూర్యగ్రహణం
solar energy సౌరశక్తి
solar radiation సౌరోద్గారం
solar system సూర్య కుటుంబం (సౌర కుటుంబం)
solarspectra సూర్య వర్ణమాల
solder టంక మిశ్రము
solids ఘనములు
solubility ద్రావ్యత
solubleglass ద్రావ్యకాచము
solute ద్రావ్యము
solutions ద్రావణములు
sonometer సోనోమీటర్
sound ధ్వని
sound reflection శబ్ద పరావర్తనము
sound waves ధ్వని తరంగములు
sound waves శబ్ద తరంగములు
sounding line లోతును కొలుచుత్రాడు
source జనకం
south pole దక్షిణ ధ్రువము
space అంతరాళము
space lab అంతరిక్ష ప్రయోగశాల
space lattice దిగ్జాలకము
space telescope అంతరిక్ష దూరదర్సిని
space wave అంతరాళ తరంగము
spacegrating వరిమ జాలకము
spacelattice దిగ్జాలకము (పరిమ జాలకము)
spactrography, spectrometry వర్ణమాల శాస్త్రము
spark స్ఫులింగము
sparktransmitter స్ఫులింగ ప్రేషకము
spatial దైశిక విన్యాసము
spatialchemistry దిగ్రాసాయనిక శాస్త్రము
special theory of relativity విశేష సాపేక్షతావాదము
specific gravity తారతమ్య సాంద్రత (లేదా) సాపేక్ష సాంద్రత
specific heat విశిష్ణోష్ణం
specific heat of solids ఘనముల విశిష్టోష్ణత
specific latent heat విశిష్ట గుప్తోష్ణం
specific resistance విశిష్ట నిరోధము
specific rotation విశిష్ట భ్రమణము
specifice resistance విశిష్ట నిరోధం లేదా రెసిస్టివిటి
specificresistance విశిష్ట విద్యుద్వాహకత
spectrograph వర్ణమాలా లేఖిని
spectrometer వర్ణమాల మాపకము
spectroscope వర్ణమాల దర్శని
spectroscopy వర్ణపట మాపనము
spectrum వర్ణపటం
speed వడి
sphere గోళము
spherical mirror గోళాకార దర్పణం
spherical mirror-terms గోళాకార దర్పణంలోని పదాలు
sphericalaberration గోళీయ విపథనము
spherometer గోళమాపకము
spin ఆత్మభ్రమణం
spirit సారాయి
spiritlamp సారాయి దీపము
spring balance తీగెత్రాసు
stability నిశ్చలత్వము
stable, unstable and neutral equilibrium స్థిర, అస్థిర, తటస్థ సమతాస్థితి
standard cell ప్రమాణ ఘటము
standard wire guage ప్రామాణిక తీగమందం
standardelectriccells ప్రమాణ విద్యుత్ఘటములు
star నక్షత్రం
starch గంజి
starry earth నాక్షత్రపృథ్వి
state of motion చలన స్థితి
state of rest నిశ్చల స్థితి
states of matter ద్రవ్యావస్థలు
static electricity స్థిర విద్యుత్
static equilibrium స్థిర నిశ్చల స్థితి
statics స్థితిశాస్త్రము
stationary vibration స్థిర స్పందనము
stationary waves స్థిర తరంగాలు
statistical probabilities సాంఖ్య సంభవనీయతా సూత్రములు
steam నీటి ఆవిరి
steam distillation స్టీమ్డిస్టిలేషన్, జలభాష్ప స్వేదనము
steam engine ఆవిరి యంత్రము
steamboiler నీటి ఆవిరి యంత్రము
steamdistillation జల బాష్ప స్వేదనము
steamgenerator జలబాష్ప జనకము
steel ఉక్కు
steel industry ఉక్కు పరిశ్రమ
steel spring ఉక్కుస్ప్రింగ్
steelyard దండతుల
stellarspace నక్షత్రాంతరాళము
stereo (spatial) chemistry అంతరాళ రాసాయనిక శాస్త్రము
stereo isomerism స్టీరియో ఐసో మెరిజమ్,
stereoscope స్టీరియో స్కోప్
sterichindrance దిజ్నీరోధము
stokes'law స్టోక్స్నియమము
stone రాయి
stricture సంకోచము, అకుంచనము
stroboscope కంపన వేగ దర్శని
strontium atomic పరమాణు నిర్మాణము, అణురచన
strontium molecular అణు నిర్మాణము; అణురచన
structure of matter ద్రవ్య నిర్మాణము; ద్రవ్య రచన
sublimation ఉత్పతనము
sublimation process ఉత్పతన ప్రక్రియ
substantivedyes ప్రత్యక్ష వర్ణ ద్రవ్యములు
substative ప్రత్యక్ష
substituted acids ప్రతి స్థాపిత ఆమ్లములు
substituted carboxylic acid ప్రతి స్థాపిత కార్బాక్సిలిక్ ఆసిడ్
substrate ఆధార ద్రవ్యము
subtend ఏదురుగా నుండు; అభి ముఖముగా నుండు
sucrum సూక్రమ్(పంచదార)
suction pump పీల్చ పంపు; రిక్తావ కాశీకరణ యంత్రము
sugar cane చెరకు
sugars పంచదారలు
sulphur గంధకము
sulphur compound గంథక యౌగికము
sulphur derivaties గంధక వ్యుత్పన్నములు
sulphur group గంథక వర్గము
sulphur powder గంధకపు పొడి
sulphur, flowers of గంధకపు పువ్వులు
sun dial సన్డయల్ (లేదా) సౌర గడియారం
super saturated సూపర్సాచురేటెడ్, అతి సంతృప్త
super saturated solutions అతి సంతృప్త ద్రావణములు
superficial expansion క్షేత్రీయ వ్యాకోచం
surface ఉపరిభాగము, తలము
surface tension తలతన్యత
surfacetensionforce తలతన్యతా బలము
survery chain సర్వే గొలుసు
survey భూముల కొలత; పైమాషీ
suspended అవలంబితము
suspension వ్రేలాడుట
suspensoid లంబితము
swg ఎస్.డబ్లు.జి.
switch స్విచ్చి;విద్యుత్ప్రవాహము మరల్చు (బొత్తాము)
symbol సంకేతము
synthesis సంయోజనము
syntheticdyes కృత్రిమ వర్ణ ద్రవ్యములు
syrup పానకము
system of organic chemistry కార్బన్ రసాయనిక పద్ధతి
t.n.t టి.ఎన్.టి.
tannic acid టానిక్ ఆసిడ్
tantalite టాంటాలైట్
tantalum టాంటాలమ్
tar,oils తారు, నూనెలు
teargas అశ్రు వాయువు
technetium టెక్నీషియమ్
technitium compounds టెక్నీషియ మ్యౌగికములు
telegraph తంతివార్త, తీగెటపా, తారాసందేశ యంత్రము
telegraphy తారా ప్రేషణము
telegraphy duplex ద్విముఖితారా ప్రేషణము
telegraphy multiplex బహుముఖి తారాప్రేషణము
telegraphy wireless తారాహీన తారా ప్రేషణము
telephone తారా సంభాషణ యంత్రము, శబ్దవాహక తారా యంత్రము
telescope దూరదర్శిని
telescope దూరదర్శన యంత్రము, దూరదర్శని
telescope's magnifying power దూరదర్శని అధికీకరణ సామర్థ్యము
teleson తేలుకొండి పూస
television టెలివిజన్
tellurium టెలురియమ్
temparature ఉష్టోగ్రత, శీతోష్ణ పరిమాణము
temper పటిమ
temperatee zone సమశీతోష్ణ మండలము
temperature ఉష్ణోగ్రత
temperature co-efficient టేంపరేచర్,
temperature scale ఉష్ణోగ్రతామానం
temporary acceleration తాత్కాలిక త్వరణము
temporary velocity తాత్కాలిక వేగము
tenacity ధారణ శక్తి, జిగి
tendency ప్రావణ్యము
tensible brass తీగసాగు ఇత్తడి
tension తన్యత
terbium earths టెర్బియమ్మృత్తులు
ternary alloy త్రిధాతుక మిశ్రము
terpenes టెర్పీన్లు
terrestrial telescope భూదూరదర్శని
terretial mangnetism భూఅయస్కాంతత్వం
tertiary amine టెర్షియరీఎమీన్
test శోధన
thallium తాలియమ్
thallo oxide తాలోఆక్సైడ్
themistor ధర్మిస్టర్
theorem continuant వితాన నియమము
theorem converse విలోమ నియమము
theorem derived వ్యుత్పన్న నియమము
theorem existence అస్తిత్వ నియమము
theorem mean value మధ్యమాన నియమము
theory వాదము, సిద్ధాంతము
theory of biological scientist జీవపరిణామ సిద్ధాంతము
theory of conservation of energy శక్తి నిత్యతా సిద్ధాంతము
theory of effluvia అయస్కాంత ఉద్దారవాదము
theory of resonance అనునదన వాదము
theoryofionisation అయనీభవన సిద్ధాంతము
thermal analysis తాప విశ్లేషణము
thermal capacity ఉష్ణతాధారణ సామర్థ్యము
thermal dissociation తాప విఘటనము, తెర్మల్డిస్సోసియేషన్
thermal unit ఉష్ణతా ప్రమాణము
thermaldissociation తాప విఘటనము
thermalenergy తాపశక్తి
thermo electricity తాప విద్యుత్తు
thermochemistry తాపరాసాయనికి శాస్త్రము
thermocouple తాప మిథునము
thermodynamics శక్తి శాస్త్రము
thermo-dynamics తాపగతి శాస్త్రము (శక్తి శాస్త్రము)
thermometalurgy తప్త ధాతు విధానము
thermometer ఉష్ణమాపకం
thermometry తాపక్రమ మాపనము
thermostat తాప స్థాపకము
thermostats తాపన నియంత్రకాలు
three dimensional త్రిమితీయ
thrust ఒత్తిడి
thulium తూలియమ్
thymol వాము వజ్రము
tide అల
tides వేలలు
timbre ధ్వని-మృధుత్వం
time కాలం
tin తగరము
tin టిన్, తగరము
tincture మద్యసారి పూరిత ఔషధము
tissues కణ జాలములు
titration అంశ మాపనము
toluene టాల్యూయిన్
tone స్వరము
tone control స్వర నియంత్రకము
tonequality స్వర లక్షణము
tons టన్నులు
tools పనిముట్లు
topplermercurypump టప్లర్పాదరసపు పంపు
toricelli vacuum టారిపెల్లి శూన్యం
tornado తుపాను, పశ్చిమ అఫ్రికాలోని తీవ్రమగు గాలివాన
torricelli vacuum టారిసెల్లీ శూన్యము
torsion balance మోటన తులా యంత్రము
total internal reflection సంపూర్ణాంతః
total internal relfection సంపూర్ణాంతర పరావర్తనం
train రైలు బండి
tram ట్రాము బండి
tranist క్రాంతి
transcendental బీజాతీత(2)అత్యుత్తమ
transducer పరివర్తకం
transfer of heat ఉష్ణతా సంక్రమణము
transisomorphism ట్రాన్స్సమాంగ రూపత
transistor ట్రాన్సిస్టర్
transitional elements పరివర్తన మూల ద్రవ్యములు
translational motion స్థానాంతర చనలస్థితి
transluminiscents పాక్షిక పారదర్శకాలు
transluscent అసంపూర్ణ పారదర్శకాలు
transmission ప్రసారం
transmissionofheat ఉష్ణతాపార గమనము
transmitter ప్రసారకం
transparent కాంతి భేధ్యము, పార ధర్శకము
transpiration ఉత్స్వేదనము
transport number ట్రన్సుపోర్టు నంబరు (ప్రవహణాంకము)
transposition చోటు మార్చుట, పక్షాంత నయనము
trans-uranicelements యురేనియమ్తర్వాతి మూల ద్రవ్యములు
transversal waves తిర్యక్త రంగాలు
transverse wave తిర్యక్
triatomic త్రిపరమాణుకము
trichlorine ట్రైక్లోరిన్
triclinic త్రినత పద్ధతి
triode త్య్రగ్రము,
triplebonds త్రిబంధములు
triplepoint త్రిక బిందువు
trivalent metal త్రియోజనీయ ధాతువు
troughs ద్రోణులు
troy weights ట్రాయి తులామానము; వెండి బంగారుల తూనికలు, ఇతర వస్తువులకు అవార్డు పాయిస్తూనికలు ఉపయోగింపబడును, చూ
tune శృతి
tungsten టంగ్స్టన్
tuning శ్రుతి చేయుట
tuning fork శ్రుతి దండం
tuningcontrol శృతి నియంత్రము
turpentine టర్పెంటీన్
two dimensional ద్విమితీయ
tyndalleeffect టిండల్ఫలితము
typhoon టైపూన్, తూపాను, చీనాలోని ప్రచండ పవనము
typicalelements దృష్ట్యాంత మూల ద్రవ్యములు
ultra microscope అతి సూక్ష్మదర్శని
ultra violet ray ఊరాకిరణము, అతినీల లోహిత కిరణము
ultrasonics అతిధ్వనులు
ultraviolet rays అతినీల రోహిత కిరణాలు
umbra ప్రచ్ఛాయ
umbra పూర్ణ చ్ఛాయ, (గ్రహ)ఛాయ, నీడ
unbranched chains సరళ శృంఖలములు
unidimensional ఏకమితీయ
uniform speed సమవడి
uniform velocity సమవేగం
uniformly accelerated velocity సమవర్ధమాన వేగము
uniformly retarded velocity సమక్షీయమాన వేగము
uniplaner ఏకతల, ఏక సమతల
unit ప్రమాణం
unitofelectromotiveforce విద్యుచ్ఛాలక బల ప్రమాణము
unsaturated అసంతృప్త
unsaturated compounds అసంతృప్త యౌగికములు
unsaturated hydrocarbon అసంతృప్త హైడ్రోకార్బన్
unsaturatedcompounds అసంతృప్త విసృత యౌగికములు
unstable equilibrium అస్థిర నిశ్ఛల స్థితి
upper fixed point ఉర్ద్వస్థిరస్థానం
uranium యురేనియమ్
uranium compounds యురేనియమ్యౌగికములు
uraniumisotopes యురేనియమ్సమస్థానీయములు
uraniumsalts యురేనియమ్ లవణములు
vacuum శూన్యం
vacuum నిర్వాతము
vacuumcells నిర్వాత ఘటములు
vacuumdistillation నిర్వాత స్వేదనము
valence యోజనీయత
value విలువ
valve కవాటం
valve receiver వాల్వు గ్రహకము
valves వాల్వులు
vanadium వెనేడియమ్
vander waal sequation వాన్డర్వాల్ సమీకరణము
vapour బాష్పము
vapour pressure బాష్ప ప్రేషము
varieties of bronze కంచు రకములు
varnish వార్నీషు
vector quantity సదిశరాశి
vedio waves వీడియో తరంగాలు
velocity వేగం
velocity of light కాంతి వేగము
ventilation తెఱపి, వాయు ప్రసారము, గాలి వెలుతురుల ప్రసరణము
ventilators వెంటిలేటర్లు
verbena oil వెర్బెనా తైలము
vernier calliperse వెర్నియర్ కాలిపర్స్
vernier scale వెర్నియర్ స్కేలు
vibration కంపనం
vibration longitudinal దీర్ఘకంపన
vibration transverse తిర్యక్ కంపన
vibrational motion కంపన స్థితి
vibrationphotometer కంపన దీప్తి మాపకము
victor meyer's method విక్టర్మైయర్వి ధానము
virtual work కాల్పనిక కర్మ
virtual work, priciple of కాల్పనిక కర్మతత్వము
viscosity స్నిగ్ధత
viscous fluids స్నిగ్ధ ప్రవాహాలు
visible rays దృగ్గోచర కిరణాలు
volt వోల్టు
volt విద్యుచ్ఛక్తి యొక్క అలప్పతమ ప్రమాణము
volta వోల్టా
voltacell వోల్టా ఘటము
voltaic battery విద్యుద్ఘటమాల
voltaic pile వోల్టాపేర్పు
voltaiccell వాల్టాఘటం
voltameter వోల్టామాపకము
voltmeter వోల్ట్మీటర్
volume ఘన పరిమాణము
volume ఆయతనము, పరిమాణము, స్థూలత
volumetric composition పరిమాణ సంఘట్టనము, ఆయతన సంఘట్టనము
washing soda (or) sodium carbonate చాకలి సోడా
watch glass గడియారపుటద్దము
water నీరు
water bath వాటర్బాత్, జలతాపకము
water gas జల వాయువు
water glass నీరు గాజు
waterbath జలతాపకము
waterequivalent జల తుల్యాంకము
watermolecule జలాణువు
water-table నీటి ఫలకం
watt వాట్టు
wave తరంగము
wave length తరంగధైర్ఘ్యం
wave machanics తరంగ యాంత్రిక శాస్త్రము
wave mechanics తరంగ యంత్ర శాస్త్రము
wave theory తరంగ వాదము
wave theory of light కాంతి తరంగ సిద్థాంతము
wave,electro magnetic విద్యుత్చుంబక తరంగము
wavelengthoflight కాంతిరంగ దైర్ఘ్యము
wavemotion తరంగ చలనము
waves తరంగాలు
weather పవన స్థితి
weight బరువు
werner compounds వెర్నల్యౌగికములు, సమన్విత యౌగికములు
wheel and axile చక్రం-ఇరుసు
whirl pool సుడి గుండము
whirl wind సుడిగాలి, చక్ర పవనము
white lead స్వేత సీసము
white oxide of lead సఫేదు
wind mill గాలిమర
wire తీగ
wire gauze తీగె జల్లెడ; లతా జాలము
wiregrating తీగ జాలకము
wireless నిస్తంత్రి
wireless amplifier ధ్వని స్ఫుటీకరణ సాధనము, పరివర్తన యంత్రము
wireless and radio తంతు విరహిత తారా ప్రేషణము, రేడియో
wireless broad casting పరి ప్రేషణము, భూమార్గ టెలిఫోను తంతుల ద్వారా (శబ్ద) ధ్వని వ్యాపనము, సంగీతము ఉపన్యాసములు నల్దేసలకం పుట
wireless loud speaker లౌడ్స్పీకర్, శబ్ద ప్రస్ఫుటన యంత్రము, తారస్వర యంత్రము, ధ్వని యధాతధముగా వినబడునట్లు చేయునది
wireless method నిస్త్రంత్రీ విధానం
wireless microphone మైక్రోఫోను, శబ్దోత్పాదన యంత్రము, సూక్ష్మ శబ్దగ్రాహి యంత్రము, వాయు తరంగములందలి ధ్వనినే విద్యత్ర్పవాహ తరంగములందును కలిగించునది
wireless news నిస్తంత్రి వార్త
wireless radio set రేడియో సెట్టు, విద్యుత్తరంగముల ద్వారా వ్యాపింపజేయబడు ధ్వనులను మరల నిజరూపములో వినుటకుపయోగించు పరికరము
wireless receiver గ్రహక యంత్రము
wireless short wave చిన్నఅల, హ్రస్వ తరంగము
wireless telegraphy తీగెలేని టపా, తంతు విరహితతారా ప్రేషణము
wireless transformer పరిణామక యంత్రము, విద్యుత్పరివర్తన యంత్రము, ఒక వోల్టు పట్టిబడి విద్యుత్తు నింకొక వోల్టు పట్టుబడికి మార్చునది
wireless transmitter విద్యుత్ప్రేషణ (ప్రాపణ) యంత్రము
wireless transmitter areal అంతరిక్ష మార్గ విద్యుత్ప్రాపణ తంతులు, ఎత్తు శిఖరములపై వేయబడు సమాంతర తంతులు
wireless transmitter beam areal హ్రస్వ తరంగ ప్రాపణ తంతువులు
wireless transmitting విద్యుత్ప్రాపణ, ప్రేరణ
wirelesswaves నిస్తంత్రి తరంగములు
wood కర్ర
wood charcoal ద్రుమాంగారము
wood spirit దారుమద్య సారము
wood vessel దారువాహిక
woodcharcoal ద్రుమాంగము
woodgas దారు దహన వాయువు
work కర్మ
work పని
wring induction ఉత్సర్గము(తర్క)
xenon జెనాన్
x-ray కిరణము(x-ఎక్స్)
x-ray reflection కిరణ(x-ఎక్స్) పరావర్తనము
x-ray spectrum కిరణ(x-ఎక్స్) వర్ణమాల
x-rays ఎక్స్-కిరణాలు
x-rays crystal structure ఎక్స్కిరణములు- స్ఫటిక రచన
x-raytubes ఎక్స్కిరణ నాళములు
yam పెండలము
yeast ఈస్టు
young's modulus యాంగ్గుణకం
yttrium యిత్రము(ర)
zeemaneffect జేమాన్ఫలితము
zinc యశదము
zinc జింకు
zinc blende జింకుబ్లెండ్, జింకుసల్ఫైడ్
zinc carbonate జింకు కార్బొనేట్
zinc chloride జింకు క్లోరైడ్
zinc di methyl జింకు డైమెతిల్
zinc ethyl జింకు ఎతిల్
zinc ferri cyanide జింకు ఫెర్రీసైనైడ్
zinc ferro cyanide జింకు ఫెర్రోసైనైడ్
zinc oxide జింకాక్సైడ్
zinc sheets జింకు రేకులు
zinc sulphate జింకు సల్ఫేట్
zincite జింకైట్
zircon జిర్కాన్
zirconium జిర్కోనియమ్
zodica light క్రాంతి తేజము
zoneplate పరిధి ఫలకము
zymase జైమేజ్