Jump to content

Physics Terms Dictionary(English-Telugu)/C-D-E-F

Wikibooks నుండి
cacodyl కాకొడిల్
cadmium కాడ్మియమ్
cadmium cell కాడ్మియమ్ఘటము
caesium సీజియమ్
caffeine కాఫీన్
calcite కాల్సైట్
calcite crystal కాల్సైట్ స్పటికము
calcium కాల్సియమ్
calciumsalt కాల్సియమ్ లవణము
calculus కలన గణితము
calculus differential శూన్యలబ్ధి, చలనకలనము
calculus imaginary కల్పిత కలనము
calibrate క్రమాంకనం
calibrated electroscope అంకిత విద్యుద్దర్శిని
calibration స్ఫుటము చేయుట
californium కాలి ఫోర్నియమ్
calillary force కైశిక బలము
calipers కేలిపర్స్
caloric ఉష్లము, వేడిమి
calorie కెలోరి, ఊష్మాంశ
calorific theory of heat ఉష్ణతాద్రవ్య వాదము
calorimeter కేలోరీమీటరు,
calorimetry కెలోరిమితి, ఉష్ణనిర్ణయము, ఉష్ణతామితి
camera కెమెరా, ఛాయాగ్రహణ పేటిక
camphor కర్పూరము
canalrays కుల్యా కిరణములు
cancer కేన్సర్
canniz zaro reaction కానిజారోప్రక్రియ
capacitor క్షమశీలి
capacitor (or) capacitance క్షమత
capacity of a container పాత్రసామర్ధ్యం
capillary attraction కైశికా కర్షణ
capillary electrometer కైశికవిద్యున్మాపకము
capillary rise method కైశిక నాళోత్థాన విధానము
capillary tube కేశనాళము
carbohydrates పిండి వస్తువులు
carbon కార్బన్, అంగారము, బొగ్గు
carbon analysis కార్బన్ ద్రవ్యవిశ్లేషణము
carbon chemical process కార్బన్ రసాయనిక ప్రక్రియ
carbon compounds కార్బన్ యౌగికములు
carbon di oxide కార్బన్డైఆక్సైడ్
carbon di sulphide కార్బన్డైసల్ఫైడ్
carbon electrons కార్బన్ ద్రవములు
carbon group కార్బన్ వర్గము
carbon metallic compounds కార్బన్ ధాతు యౌగికములు
carbon monoxide కార్బన్మోనాక్సైడ్
carbon tetra chloride కార్బన్టెట్రాక్లోరైడ్
carbon transmitter కార్బన్ప్రేషకము
carbonate కార్బొనేట్
carbonatom కార్బన్ పరమాణువు
carbonic acid derivatives కార్బానిక్ఆసిడ్ ఉత్పన్నములు
carbonyl radical కార్బొనిల్గణము
carboxyl acid కార్బాక్సిల్ఆసిడ్
carboxylic acid derivatives కార్బాక్సిల్ఆసిడ్ ఉత్పన్నములు
carbyl amine కార్బైల్ ఎమీన్
carius tube కేరయస్ గొట్టము
carrier waves వాహన తరంగములు
castiron పోత ఇనుము
catalysis కేటాలిసిస్, ప్రేరణము
catalyst ప్రేరకము
cataphoresis విద్యున్నిస్సరణము
cathode కేతోడ్, ఋణాగ్రము
cathode ray tube కేథోడ్కిరణట్యూబ్
cathode rays కేతోడ్కిరణములు, ఋణాగ్రకిరణములు
cause and effect కారణం-ప్రభావం
caustic potash దాహక పొటాష్
caustic potash కాస్టిక్పొటాష్, దాహకపొటాష్
caustic potash liquid దాహక పొటాష్ ద్రవణము
caustic soda కాస్టిక్సోడా, దాహకసోడా
cell constant ఘట స్థిరాంకము
cells జీవ కణములు
celluloid సెల్యులాయిడ్
cellulose సెల్యులోస్, కాష్టద్రవ్యము
cementation process సీమెంటేషన్ విధానము
center of gravity గురుత్వమధ్యము, గరిమనాళి
center of inertia జడనాభి
center of mass ద్రవ్యనాభి
center of oscillation భ్రమణ మధ్యము, డోలననాభి
center of percussion సంఘట్టన నాభి
center of pressure ఒత్తిడి నాభి
center of similitude సారూప్య కేంద్రము, సాజాత్య కేంద్రము
center of suspension డోలా ధారము
centi pede కాళ్లజఱ్ఱి, శతపది
centimeter సెంటీమీటరు
centre of gravity గురుత్వకేంద్రం, గరిమనాభి సూత్రము
centrifugal సాధారణ మధ్యారంభి, ధ్రువోత్సారము
centrifugal force కేంద్రావసారి బలము
centripetal మధ్యపటల, ధ్రువాకర్షణము
centripetal force కేంద్రభిసారి బలము
centuple శత గుణమైన
cepheus వృష సర్వుడు
cerium సిరియమ్
cerium group సిరియమ్వర్గము
ceriumearths సిరియమ్మృత్తులు
cetrifugal force కేంద్రపసారి బలము
chactic state యథేచ్చాంస్థితి, అస్థావ్యస్థస్థితి
chain isomerism శృంఖలా సమాంగరూపత
chain reaction శృంఖలా ప్రతిక్రియ
chain reaction గొలుసుకట్టు మార్పు, శృంఖలా ప్రతిక్రియ
change of phenomena దృగ్విషయ వికారము
change of state స్థితిమార్పు
charcoal కర్రబొగ్గు
charge-mass ratio ఆవేశము-ద్రవ్యరాశి నిష్పత్తి
chemical action రసాయనిక చర్య
chemical affinity రసాయనిక మైత్రి
chemical affinity కెమికల్ఎఫిసిటీ, రాసాయనిక మైత్రి
chemical analysis రాసాయనిక విశ్లేషణము
chemical catalyst రసాయనిక ప్రేరక ద్రవ్యము
chemical catalyst రసాయనిక ప్రేరక ద్రవ్యము
chemical combination రసాయనిక సంయోగము
chemical composition రసాయనిక సంఘట్టనము
chemical compound రసాయనిక యౌగికము
chemical element రసాయనిక మూలద్రవ్యము
chemical energy రసాయనిక శక్తి
chemical equation రసాయనిక సాంకేతికము
chemical equivalent weight రసాయనిక తుల్యభారము
chemical formula రసాయనికపు ఫార్ములా
chemical methods రసాయనిక విధానములు
chemical process రసాయనిక ప్రక్రియ
chemical property రసాయనిక గుణము, రసాయనిక ధర్మము
chemical reversibility రసాయనిక పరివర్తనము
chemistry కెమిస్ట్రీ, రసాయనిక శాస్త్రము
chemistry of metals ధాతు రసాయనిక శాస్త్రము
chimney చిమ్నీ
chlorine atoms క్లోరీన్ పరమాణువులు
chlorine compounds క్లోరీన్ యౌగికములు
chlorine gas క్లోరీన్ వాయువు
chlorine radical క్లోరిన్గణము
chromatic abberation వర్ణ విపథనము
chromatography క్రోమటోగ్రఫీ, వర్ణగ్రహణ విశ్లేషణము
chromiteores క్రోమైట్ఖనిజములు
chromium క్రోమియమ్
chromium metal క్రోమియమ్ధాతువు
chromiumgroup క్రోమియమ్ వర్గము
chromophores వర్ణవాహకములు
cinematography సినిమాటోగ్రఫీ
cinnabar రససింధూరము, ఇంగలీకము
cinnamic సిన్నామిక్
circular వృత్తాకారము
circular motion మండలగతి, వర్తులగతి, గుండ్రముగ తిరుగుట
cis acids సిస్ అమ్లములు
citric acid సిట్రిక్ఆసిడ్
clarkcell క్లార్క్ఘటము
clectric induction విద్యుత్ప్రేరణ
clement క్లెమెంట్
clinical thermometer జ్వరమాని
clinical thermometer వైద్యకోష్ణమాపకము, జ్వరమానము
clock-wise ప్రదక్షిణ, సప్రదక్షిణ, కుడి తట్టు తిరుగు
coagulation స్కందనము
coal gas బొగ్గు
coal tar కోల్తారు(కోల్లారు)
cobalt కోబాల్ట్
coconut కొబ్బరి
cod liver emulsion కాడ్చేప నూనె ఇమల్షన్
coefficients of expansion వ్యాకోచ గుణకాలు
coffee కాఫీ
coherer కొహిరరు
cohesive force పరస్పరాకర్షణ బలము
coinagemetals నాణక ధాతువులు
colligative properties కోలిగేటివ్, అనున్యూత ధర్మములు
collinear ఏకరేఖిక, సమరేఖ స్థితమైన
collision సంఘట్టనము
colloid కొల్లాయిడ్
colloid chemistry కొల్లాయిడ్రాసాయనిక శాస్త్రము
colorimetric వర్ణమాపకము, వర్ణాత్మకము
colsed magnetic chains పూర్ణ అయస్కాంత వలయములు
columbium కొలంబియమ్
comets తోకచుక్కలు
common hydrometer సాధారణ ద్రవమాపకము
commutator కామ్యుటేటర్, పరివర్తకము
compass దిక్సూచి
compensation ప్రతికరణము
complementary సంపూరకము
complex మిశ్రమమైన, సంమిశ్రమైన
complex compounds of iron ఇనుము యొక్క క్లిష్ట యౌగికమలు
complex constructive మిశ్రస్థాపనము, కల్పనాగౌరవము
components కాంపొనెన్ట్స్
compound యౌగికలోలకము
compound microscope సంయుక్త సూక్ష్మదర్శిని
compound pendulum లోలకము(సంయుక్త)
compressible సంపీడ్యాలు
compression సాంద్రీకరణ(సంపీడనం)
compton effect కాంప్టన్
concare lens పుటాకార కటకం
concave పుటకారమైన, ఇత్తానమైన, పల్లమైన, గోళాంతరము, ఖాతోదరమైన, సొట్ట, పల్లము
concave mirrior పుటాకార దర్పణము
concave-lens మధ్య నిమ్నబింబము
concentrated acid గాఢామ్లము
concentration cell సాంద్రతాఘటము
concept of combining weight సంయోగ భార భావము
concept of equivalent weight తుల్యభార భావము
condensation ఘనీభవించుట, ధృఢీకరణమగు
condensatior సంపీడనం
condensed double ring సంహత ద్వివలయము
condenser సంఘనకము, ద్రవీకరణయంత్రము, ఆవిరిని చిక్కబరచు యంత్ర భాగము
conductance వాహకత
conducter of heat ఉష్ణవాహకము
conducting property విద్యుద్వాహక గుణము
conduction ఉష్ణప్రసరణము, వబనధర్మము, ఉష్ణవాహనం
conduction electrons వాహక ఎలక్ట్రానులు
conduction of heat ఉష్ణతావహనము
conduction of heat ఉష్ణతావహనము, ఉష్ణతాపారగమనము
conductor వాహకము
conductor of electricity విద్యుద్వాహకము
conductor of heat ఉష్ణవాహకం
conductor, bad వాబకౌళక్తత
conductors వాహకములు
conductors (of electricity) విద్యుద్వాహకాలు
cone శంకు
cone-guage కోణమాపక
configuration నమూనా(అణు)
conjuntive force సంశ్లేషక బలము
conservation of energy శక్తినిత్యత్వ సూత్రం
conservation of matter ద్రవ్య నిత్యత్వము
conseutive క్రమాగత, వరుసగానున్న
constant నిరంతర, మార్పులేని, స్థిర, సిథర పరమాణము, స్థిరపదము
constellation నక్షత్ర మండలం
constitution కూర్పు క్రమము
constriction నొక్కు
contact electricity సంపర్గ విద్యుత్తు
contact process స్పర్శక విధానము
contact, point of తాకుడు బిందువు, స్పర్శబిందువు
continuity అవిచ్ఛిన్నత్వము, అవిరానుము, అఖండత
continuous అవిచ్ఛిన్న, అవిరామ
continuous spectrum అవిచ్ఛన్న వర్ణమాల
contours నిమ్నన్నతరేఖలు, రూపురేఖలు, పరిధాకృతి
contraction సంకోచం
control నియంత్రకము
convection ఉష్ణసంవహనం, సంవహనము
convection current సంవహన ప్రవాహము
conventional సంప్రదాయ
convergent rays సంగమ కిరణములు
converging కేంద్రీకరణ
converse విపర్యయము, ఫిరాయింపు, తలక్రించు
convex ఉన్నతోదర, ఉబుకు, న్యుబ్జ, గోళ బాహుళ్యము, ఉబ్బెత్తు
convex lens కుంభాకార కటకం, మధ్యోన్నత లింబము
convex mirror కుంభాకార దర్పణము
convexity ఉన్నతోదరత్వము, న్యుబ్జత, ఉబ్బెత్తుగా నున్న వైపు
convexlens కుంభాకార కటకం
convexo concave కుంభీపుట, బాహ్యాంతర గోళము
coolidge tube కూలిడ్జ్ నాళం
coolidgex-raytube కూలిజ్నాళము
cooling curve శీతలీకరణ వక్రం
copernicus theory కోపర్నికస్ సూత్రః
copper తామ్రము
copper colour రాగివర్ణము
copper group రాగివర్గము
copper plate తామ్రఫలకము, రాగిఫలకము
copper sulphate మయూర(మైల)తుత్తము
copper sulphate కాపర్సల్ఫేట్, మైలతుత్తము, మయూర
coppersalt రాగిలవణము
copuling అనుయోజనము
corona discharge కొరోనాఉత్సర్గము
corpuscular theory కణ సిద్ధాంతము
corpuscular theory of light కాంతికణ వాదము, తేజోఘటిక(కణికా)సిద్ధాంతము
corundum కురు విందము
cosmic rays కాస్మిక్కిరణములు
cosmic year కాస్మిక్సంవత్సరం
coulomb కూలామ్
counter measure ప్రతీకారక్రియ, ప్రతీకారచర్య
counter-clock wise అప్రదక్షిణ
counterpoise ప్రతిసామయకరణము, సరితూగుటకై బరువు వేయు
couple బలయుగ్మం
coupling agents అనుయోజ్యములు
creek సముద్రపు చూలిక, చిన్నది
cresol క్రెసోల్
crests శృంగాలు
critical angle సందిగ్ధ
critical phase సందిగ్దావస్థ
critical point సందిగ్ద బిందువు
critical pressure సందిగ్ద ప్రేషము
critical state సందిగ్ద స్థితి
critical temperature సందిగ్ధతాపక్రమము
critical volume సందిగ్ధాయతనము
crooks radiometer క్రుక్స్వికిరణమాపకము
crossed-layer అడ్డుపొర ఘటములు
crucible method మూస విధానము
crucibles మూసలు
crystal స్ఫటికము
crystal grating స్ఫటిక జాలకము
crystal receiver స్ఫటిక గ్రహకములు
crystal structure స్ఫటిక రచన
crystallisation, fractional ఆంశిక స్ఫటికీ కరణము
crystallography స్ఫటిక శాస్త్రము
crystals of sulphur గంథక స్ఫటికములు
cubic centimeter ఘన సెంటీమీటరు
cubical expansion ఘనపరిమాణ వ్యాకోచం
cumbustion జ్వలనము
cupel furnace మూస కొలిమి
curie point క్యురీ బిందువు
curie temperature క్యురీ తాపక్రమము
curium క్యురియమ్
current విద్యుత్ప్రవాహం
current electricity ప్రవాహ విద్యుత్తు
currentforce ప్రవాహ బలము
curved mirrior వక్ర దర్పణము
custicsoda దాహక సోడా
cyclic compounds వలయ యౌగికములు
cyclotron చాక్రిక త్వరకము
damped waves అవరుద్ధ తరంగములు
daniell cell డేనియల్ఘటము
danish steel yard డేనిష్తునికోల
dark age అంధయుగము
dark discharge చీకటిఉత్సర్గం
data నిర్ధిష్టాంశములు, దత్తాంశములు
dative co-valency డేటివ్కోవేలన్సీ, సంప్రదాన సమయోజనీయత
davy's safety lamp డేవీరక్షక
debye's powder method డీ బై చూర్ణ విధానము
decarboxylation డికార్బానీకరణము
decay constant క్షీణతా స్థిరాంకం
decelerating force ఋణ త్వరణ బలం
declination దిక్సాతం
deductive method నిగమన పద్ధతి
definite properties పరిచ్ఛిన్నధర్మములు, నిశ్చితార్థక ధర్మములు
defraction వివర్తనము
degradation క్షయీకరణము
deiazotization డై ఆజోటీ కరణము
delta metal డెల్టా ధాతువు
demagnetisation నిరయస్కాంతీకరణం
denitrification వినత్రీకరణము
density సాంద్రత
depolarisers ధ్రువీభవన విధ్వంసకములు
depolarizers డిపోలరైజర్స్, విధ్వంసకములు, విధ్రువకములు
depression of freezing point హిమాంక వసతి
depside డెప్సైడ్
derivatives వ్యుత్పన్నములు
derived protiens ఉత్పాదిత
derived quantities ఉత్పన్నరాశులు
descriptive chemistry వర్ణనాత్మక రాసాయనిక శాస్త్రము
destructive విఘటనాత్మక
destructive distillation విఘటనాత్మక స్వేదనము
detector శోధకం, పరిశోధిని, ఉపలంభకము
determination of boilingpoints క్వథనాంశము నిర్ణయము
determination of meltingpoint ద్రవాంక నిర్ణయము
determination of molecular weight అణుభార నిర్ణయము
deviated angle విచలన కోణం
dew తుషారం
dew point తుషారకం
dewar flask డ్యూవర్పాత్ర
dext rose డెక్స్ట్రోస్, కుడిచక్కెర
diagram ఆకృతిపటము, పరిరేఖ, ప్రతిమ
dialyzer డయలైజర్
diamonds వజ్రములు
dia-para and ferro magnetism డయా పారా ఫెర్రో మాగ్నెటిజమ్
dia-spore డయాస్పోర్
diastase డైయస్టేజ్
di-atomic ద్విపరమాణుకము
diazo compound డైఆజోయౌగికము
di-basic acid ద్విపదామ్లము
dielectric విద్యుచ్ఛక్తికి
dielectrics పారవిద్యుతికములు
diene addition డైయీన్ సంయోజనము
differentia విశేషలలక్షణము, లింగము, వ్యావర్తకము
differential calculus శూన్యలబ్ధి
differentiation of structure నిర్మాణ వ్యత్యాసము
diffraction grating వివర్తన జాలకము
diffraction of light కాంతి వివర్తనము
diffusion వ్యాపన, వ్యాపించుట, ప్రసరణ సంఘటన
diluted విలీన
dimension పరిమాణము, వ్యాప్తి, కొలత, మితి
dimension less అమితీయ
diminish వివర్ధనం
diode ద్వగ్రము
dip అవపాతం
dip circle అవపాతసూచి, అభినతివర్తులము
diphenyl డైఫీనిల్
dipole ద్విధ్రువము
dipole coefficient ద్విధ్రువ గుణకము
dipole moment ద్విధ్రువ మోమెంట్
direct chains ఋజు శృంఖలములు
direct current ఋజు విద్యుత్ప్రవాహము, ఏకముఖ విద్యుత్
direct current potontial ఋజు విద్యుత్ప్రవాహపు శక్మ
directional property of a magnet అయస్కాంత దిశాధర్మం
dirigibel డిరిజిబుల్, సంచల్యవాతనౌక
discharge విద్యుత్విఘటనం, ఉత్పర్గము
discharge tube ఉత్సర్గనాళం
discontinuity విచ్ఛేదనము, చేరుయుండమి, విరామ
discontinuous చేరియుండని, విరామ
discriminant నిర్ణయరాశి
disinfectant క్రిమినివారణి
disintegration విఘటనం
dispersing compound ఆదార యౌగికము
dispersing medium ఆధార ద్రవ్యము
displacement స్థానభ్రంశం
dissociation constant విచ్ఛేదన స్థిరాంకము
dissociation pressure విచ్ఛేదన ప్రేషము
dissocition విచ్ఛేదనము
distance దూరము
distillation స్వేదనము
distillation process స్వేదన ప్రక్రియ
disturbance సంక్షోభము
divergence వ్యాపనము, ప్రసారము, చిలీపోవుట
divergent pencil of rays వ్యాపక కిరణ శలాక
diverging వికేంద్రీకరణ
doppler principle డాప్లర్ సూత్రము
double bonds ద్విబంధములు
double concave డబుల్కాంకేన్, ద్విపుటీయ
double concave lens ద్విపుటకటకము, ద్వికుంభకటకము
double convex డబుల్కాన్వెక్స్, ద్వికుంభీయ
double metallic alloy ద్విధాతుక మిశ్రమ
double metallic alloy ద్విధాతుక మిశ్రమ
double prism ద్విపట్టకము
double refracted ద్వివక్రీభూతము
double refraction ద్వివక్రీభవనము
double refractive power ద్వివక్రీకరణ సామర్థ్యము
double reversibility ద్విపరివర్తనము
doubleion ధనఆయన్
doublesalt ద్విలవణము
doubly ionised ద్విఅయనీకృతము
down'scell డౌనుఘటము
downward displacement అధోముక చలనము
downward pressure అధోపీడనము, అవపీడనము
dry electroc cell నిరార్ద్రవిద్యుత్ఘటము
drycell నిరార్ద్రఘటము
dulong and petit specific heat డ్యూలాంగ్పెటీ విశిష్టోష్ణత
dulong and petit's law డ్యూలాంగ్పెటీ నియమము
dulong-petit's specific heat method డ్యూలాంగ్విశిష్టోష్ణతా పద్ధతి
duma's method డ్యూమా విధానము
dumbel shape డంబెల్ ఆకారం
dumbell ద్విముండాకారము
duploye's method డూప్లే విధానము
dye chemical structure వర్ణము-రసాయనిక రచన
dyeing అద్దకము
dyes వర్ణ ద్రవ్యములు
dynamic allotropy త్రసరూపాంతరత
dynamic electricity ప్రవాహ విద్యుత్
dynamic equilibrium సమచాల్యస్థితి
dynamic isomeriamort automerism చల సమాంగ రూపత
dynamics గతిశాస్త్రము
dynamo డైనమో
dysprosium డిస్ప్రోసియమ్
earth wave భూతరంగము
earthing ఎర్తింగ్
ebbtide గురు వేల
ebullition ఇరగడం
eccentricity కేంద్రచ్యుతి
eclipse గ్రహణం
edison effect ఆడిసన్ ఫలితము
effect of interference of light కాంతి మిథో ఘట్టన ఫలితము
effluvia ఉద్గారము
effort శ్రమ
effort arm శ్రమభుజం
einstein energy-mass equivancel principle ఐన్స్టయిన్శక్తి-ద్రవ్యరాశితాదాత్మ్య
elasticity స్థితిస్థాపకత్వము గల శక్తి, సాగి ముడుచుకొను శక్తి
electric are furnace ఎలక్ట్రిక్ఆర్క్ఫర్నెస్, విద్యుత్చాపకొలిమి
electric bell విద్యుర్గంట
electric bulb విద్యుత్గోళము
electric bulb గోళదీపము, విద్యుత్గోళము
electric cells విద్యు(ద్ఘ)త్ఘటములు
electric circuit విద్యుత్వలయం
electric circuit విద్యుత్వలయం, విద్యుద్వాహకవలయము
electric current విద్యుత్ప్రవాహము, విద్యత్ప్రవాహము
electric discharge విద్యుత్ ఉత్సర్గం
electric discharge విద్యుత్ ఉత్సర్గం
electric discharge tube విద్యుత్ ఉత్సర్గనాళము
electric field విద్యుత్క్షేత్రం
electric furnace విద్యుత్కొలిమి
electric furnace ఎలక్ట్రిక్ఫర్నెస్,
electric generators విద్యుత్ జనక యంత్రములు
electric induction విద్యుత్ప్రరోచనము
electric light విద్యుత్ దీపము
electric machine విద్యుత్ యంత్రము
electric microscope ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని
electric power విద్యుచ్ఛక్తి
electric pulses విద్యుత్ప్రవాహస్పందాలు
electric shock విద్యుద్ఘాత కంపము
electric spark విద్యుత్చణుకు, విద్యుత్స్ఫులింగము
electric waves విద్యుత్తరంగములు
electric waves & wireless ఎలక్ట్రిక్వేవ్స్అండ్వైర్లెస్, విద్యుత్తరంగములు-నిస్త్రంతి
electric waves wireless విద్యుత్ తరంగములు-నిస్తంత్రి
electrical attraction విద్యుతాకర్షణ
electrical charge విద్యుత్ ఆవేశం
electrical circuit విద్యుద్వలయము
electrical induction furnace విద్యుత్ప్రరోచన కొలిమి
electrical non conductors అవిద్యుద్వాహకములు
electrical resistenace furnace విద్యుత్నిరోధ కొలిమి
electricarcs విద్యుత్చాపములు
electricity విద్యుత్, విద్యుచ్ఛక్తి, విద్యుచ్ఛక్తిశాస్త్రము
electricity fractional ఘర్షణ జన్యవిద్యుత్తు, ఘర్షణ విద్యుత్తు
electricity magnetic చుంబకీయ విద్యుత్తు, చుంబన జన్య విద్యుత్తు
electricity nagative బుణ విద్యుత్తు
electricity positive ధన విద్యుత్తు
electricity resinous లాక్ష విద్యుత్తు
electricity static స్థిర విద్యుత్తు
electricity statical స్ధిర విద్యుత్తు
electricity vitreous కాచ విద్యుత్తు
electricity voltaic వాల్టేయికు విద్యుత్తు
electrics ఎలెక్ట్రిక్స్
electrics park విద్యుత్స్పులింగం
electrification విద్యుదీకరణ
electrification ఎలక్ట్రిఫికేషన్, వైద్యుతీకరణము, విద్యుతీకరణము, విద్యుత్పూరణము, విద్యుత్ఘటనము
electro capillarity విద్యుత్కౌశికత, విద్యుత్కోశాకర్షకత
electro dynamics విద్యద్గతిశాస్త్రము
electro dynamo meter విద్యుత్ప్రవాహమాపణ యంత్రము
electro gilding విద్యుత్మలామ, విద్యద్ధాత్వారోహణము
electro kinetic విద్యుద్గతిస్ధితి శాస్త్రము
electro magnet విద్యుత్ చుంబకము
electro magnetic విద్యుత్ చుంబనీయ
electro metallurgy విద్యుద్ధాత్వారోహణ విద్య
electro meter విద్యున్మాపకము
electro metry విద్యున్మితి
electro motion విద్యుచ్ఛలనము
electro motive విద్యుచ్చలక
electro motive force విద్యుచ్చలక శక్తి
electro nagative ఋణవైద్యుతీయము, ఋణాత్మకవిద్యుత్తు
electro phone విద్యుత్స్వరయంత్రము
electro phorus విద్యుత్స్ఫురక
electro physiology విద్యుదింద్రియ విజ్ఞాన శాస్త్రము
electro plating విద్యున్మలామా
electro polar విద్యత్ధ్రువీయ
electro positive ధనాత్మక విద్యుత్తు, ధన వైద్యుతీయము
electro scope విద్యుర్ధర్శని
electro scopes విద్యిద్ధర్శినులు
electro statics విద్యుత్స్ధితి శాస్త్రము స్థిర విద్యుచ్ఛాస్త్రము
electro therapy విద్యుత్వైద్యము, చికిత్స
electro tint విద్యుత్తుతో రంగువేయు పద్ధతి
electro type విద్యుత్ముద్రణము
electro-chemecal-equvivalent విద్యుత్-రసాయన-తుల్యాంకనం
electro-chemistry విద్యుత్రాసాయనిక శాస్త్రము
electro-chronograph విద్యుత్ సూక్ష్మకాల దర్శకము
electrode విద్యున్మార్గము
electrodualism విద్యుత్ ద్వైతవాదము
electrolysis విద్యుత్విశ్లేషణం
electrolysis విద్యుత్విశ్లేషణము, విద్యుత్కచణుకు
electrolyte విద్యుద్విశ్లేష్యము, విద్యుత్వికారము
electrolytes విద్యుత్విశ్లేష్యాలు
electrolytic conduction విద్యుత్విశ్లేష్యవహనము
electromagnatic spectrum విద్యుదయస్కాంత వర్ణమాల
electromagnatic vibration విద్యుదయస్కాంత స్పందనము
electromagnet విద్యుదయస్కాంతము
electromagnetic విద్యుదయస్కాంత తరంగాలు
electromagnetic field విద్యుత్ అయస్కాంత క్షేత్రము
electromagnetic induction విద్యుత్ అయస్కాంత ప్రరోచనము
electromagnetic induction విద్యుదయస్కాంత ప్రరోచనము
electromagnetic radiation విద్యుత్ అయస్కాంత వికిరణము
electromagnetic recorder విద్యుదయస్కాంత స్వర లేఖకము
electromagnetic theory విద్యుదయస్కాంత సిద్ధాంతము
electromagnetic waves విద్యుత్ అయస్కాంత తరంగములు
electromagnetic waves విద్యుత్ అయస్కాంత తరంగములు
electromagnetism విద్యుదయస్కాంతత్వము
electromotive force విద్యుచ్ఛాలక బలము
electromotiveforce విద్యుచ్ఛాలక బలం
electron విద్యుత్పరమాణువు, విద్యుత్కణము
electron charge ఎలక్ట్రాన్ కేంద్రకము
electron charge ఎలక్ట్రాన్ఆవేశము, ఎలక్ట్రాన్కేంద్రకము
electron lens ఎలక్ట్రాన్కటకము
electron mass ఎలక్ట్రాన్ ద్రవ్యరాశి
electron momentum ఎలక్ట్రాన్ గతిభారము
electron orbit ఎలక్టాన్ కక్ష్య
electron quantum theories ఎలక్టాన్ క్వాంటం సిద్ధాంతములు
electron refraction ఎలక్ట్రాన్ వక్రీభవనము
electron rotation ఎలక్ట్రాన్ పరిభ్రమణము
electron theory of matter ఎలక్ట్రాన్ వస్తుతత్వము
electron volt ఎలక్ట్రాన్వోల్టు
electrosphourus విద్యుజ్జనకము
electro-typing ఎలక్ట్రో-టైపింగ్
electuary అమృత ద్రావకము
elemenatary property ఆదిభౌతిక గుణిము
element మూల ద్రవ్యము
element of symmetry సౌష్ఠవాంశము
elementary ఆదిభౌతిక, ప్రధాన వస్తుజైన
elementary colour మూల వర్ణము
elements మూలపదార్థములు, ద్రవ్యములు, ఆదిధాతువులు, తత్వద్రవ్యములు, మూలతత్వములు, మూలభాగములు, ఉత్పత్తులు
elements of magnetism అయస్కాంత మూలరాశులు
elements-compounds మూలద్రవ్యములు యౌగికములు
elenchus వాద ఖండనము
eletronic theory ఎలక్ట్రాన్ సిద్ధాంతం
elevator ఎలివేటరు, పైకెత్తు యంత్రము
elevetion of boiling క్వథనాంకోన్నతి
ellipse దీర్ఘవృత్తాకారము
emergent angle బహిర్గామి కోణం
emergent ray బహిర్గామి కిరణం
emmission spectrum ఉద్గత వర్ణమాల, ఎమిషన్, స్పెక్ట్రమ్, ఉద్గమన వర్ణపటము
empirical formula ప్రాయోగికాణు సాంకేతికము
enantiomorphous ఎనాంటియోమోర్ఫ్స్, ప్రతిరూపములు
endothermic reaction ఎండోతెర్మిక్రియాక్షన్, ఉష్ణత విలీనము చేసుకొను ప్రక్రియ
energy శక్తి
energy, potential అచలన శక్తి
enolic ester ఈనోలిక్
enrgy, kenetic చలన శక్తి
epistimology జ్ఞానోప లబ్ది మీమాంస
epsom salt ఎప్సమ్లవణము
equilibrium state సమతాస్థితి
equinoxes కాంతిపాతములు, విషువత్తులు, సమరాత్రిందివకాలము
equinox-node సంపాతము
equinox-vernal మహావిషువము, హరిపదము, మేషవిషువత్తు
equipotential points సమప్రేష బిందువులు
equivalent conductivity తుల్యభార వాహకత, తుల్య విద్యుద్వాహకత్త్వము
essential oils పరిమళ తైలములు
ester ఎస్టర్
estimation of exydizingagent ఆక్సీకారక మాపనము
eucalyptus నీలగిరి త్తైలము
evaportion బాష్పీభవనం
evolution వికాసము, విస్తారము, మూలక్రియ, ఘాతమూలముగుకానీపెట్టుట, ఘాతమూలక్రియలేకకర్మ
evolution theory of పరిణామ సృష్టివాదము
exhaustion-pump నిష్పీడన యంత్రము
exothermic reaction ఎక్సోతెర్మిక్రియాక్షన్, బహిర్గతమగు ఉష్ణతగల ప్రక్రియ
expansion వ్యాకోచం
experiment శోధన, ప్రయోగము
explosive antimony ప్రేలుడు ఆంటిమోని
explosive materials విదారక ద్రవ్యములు
extefrnal forces బాహ్య శక్తులు
external compensation బాహ్య పూరణము
external force బాహ్య బలము
extraction of metals ధాతు సాధన
extractionofmetallicsodium సోడియమ్ ధాతుసాధన
eyepiece అక్షి కటకము
faraday ఫారడే(యూనిట్)
faraday's electrolysis ఫారడే విద్యుత్విశ్లేషణము
faraday's law ఫారడే నియమము
faraday'stheory ఫారడే సిద్ధాంతము
fats&oils క్రోవ్వులు-నూనెలు
fatty (aliphatic) acid మజ్జామ్లము
feed back పోషక క్రియ
fehling solution ఫెలింగ్ద్రావణము
fehling'ssolution ఫెలింగు ద్రావణము
feldspar ఫెల్డ్స్పార్, చంద్రకాంత శిలాస్ఫటికము
fermentation కిణ్వ ప్రక్రియ
ferments కిణ్వ ద్రవ్యములు
ferric salt ఫెర్రిక్ లవణము
ferriciron ఫెర్రిక్ఇనుము
ferroso ferric oxide కాంత భస్మము
ferrous iron ఫెర్రోస్ ఇనుము
ferrous metals లోహ ధాతువులు
ferrous salt solution ఫెర్రోస్లవణ ద్రావణము
ferroussulphate అన్నభేది
fiction ఘర్షణ
fiedility పిడిలిటీ
fieldtheory క్షేత్రసిద్ధాంతము
filterpaper వడపోత కాగితము
fire అగ్ని
fire extinguisher అగ్ని నిర్వాపకము
fireair అగ్ని వాయువు
fission కణ విభాగము, విదళనము, విదారణము, పగులు, బీట
fissure ana గుదములో బీటిక, పగులుట
fixed air బద్ధవాయువు
fixed pully స్థిరమగు కప్పీ
fixing స్థిరీకరణము
floatation తేలుట
floatation ఫ్లోటేషన్, ఉత్ప్లవనము, తేలుట
floatationmethod తేలగొట్టు పద్ధతి
flostation ఉత్ప్లవనము
flourescent lamp స్ఫోరక దీపము
flow ప్రవాహం
flower of sulphur గంథకపు పువ్వు
fluore scence ప్రతిదీప్తి
fluorine ఫ్లోరీన్
focallength నాభిదైర్ఘ్యము
focalpoint నాభిబిందువు
focus నాభి
focus సంగమ బిందువు, నాభి
force బలం
force బలం, శక్తి
forced vibration బలవత్కంపనము
forceofmagneticfield అయస్కాంత క్షేత్రబలము
form elasticity ఆకారస్థితి స్థాపక బలము
fossils జంట ప్రక్రియ
fossils శిలాజాలు, జంట ప్రక్రియ
fractional distallaton process అంశిక స్వేదన ప్రక్రియ
fractional distillation ఆంశిక స్వేదనము
frame of reference నిర్దేశ చట్రం
free electricty స్వేచ్ఛా విద్యుత్తు
free energy ఉపయోజ్యశక్తి, క్రియాశీలశక్తి
free fall స్వేచ్ఛా పతనం
freeenergy క్రియాశీల శక్తి
freezing ఘనీభవనం
freezing mixture హిమ మిశ్రమం
freezing point ఘనీభవన తాపక్రమము, హిమాంకము
freezing point, lowering of హిమాంకా వనతి
freezingpoint ఘనీభవన తాపక్రమము
frequency పౌనఃపున్యం
friction ఘర్షణ, రాపిడి, ఘర్షణశక్తి
frictionalforce ఘర్షణ బలం
fringes పట్టికలు
frost ఫ్రోష్టు
fuel ఇంధనము
fuels ఇంధనాలు
fulcrum ఆధారం
fundamental quantities మూల రాశులు
fundamental unit మూల పరిమాణము
funnel గలని
furnace కొలిమి
fusion కరగుట, కరిగించుట, మేళనము