Physics Terms Dictionary(English-Telugu)/A-B
స్వరూపం
| a.c.dynamo | ఏ.సి.డైనమో |
| a.m.u. atomic mass unit or nified mass unit or dalton | పరమాణు ద్రవ్యరాశి ప్రమాణం |
| aberration | విపథనము |
| abrasive metals | ఘర్షణ నిరోధక ధాతువులు |
| abrasive mixtures | ఘర్షణ నిరోధక మిశ్రములు |
| absolute | పరమ, కేవల |
| absolute expansion | నిజవ్యాకోచము |
| absolute scale | నిస్తర, నిరాధారమానము, తారతమ్య రహితమానము |
| absolute temperature | పరమ తాపక్రమము |
| absolute temperature | తారతమ్య రహితోష్ణత |
| absolute temperature (kelvin) | పరమోష్ణోగ్రతామానం(కెల్విన్) |
| absolute temperature scale | అబ్సల్యూట్టెంపరేచర్స్కేల్, పరమ తాపక్రమ మానము |
| absolute unit | పరమ మానము |
| absolute vacuum | పరమ శూన్యము |
| absolute zero | నిరుష్ణ స్థితి |
| absolutism | అనన్యసంబంథితము, కేవలత, విముక్తి |
| absorption | చూషణ |
| absorption of sound | ధ్వని , విచూషణము |
| absorption spectrum | విచూషిత వర్ణమాల |
| absorption spectrum | విచూషిత వర్ణపటము(మాల) |
| absorptioncoefficient | విచూషణ గుణకము |
| absulute temperature scale | పరమ తాపక్రమమానము |
| accelerated motion | వర్ధమానగతి |
| accelerated velocity | వర్ధమాన వేగము |
| accelerating force | త్వరణ బలం |
| acceleration | త్వరణం |
| acceleration | వేగాధిక్యత |
| acceleration due to gravity | గురుత్వ త్వరణం |
| accidence | ఘటనాలక్షణము |
| accoustics | ధ్వని శాస్త్రము |
| accumilator | సంచాయక ఘటము |
| accumulator | సంగ్రహణ యంత్రము |
| accumulator celllor secondary cell | విద్యుత్సంచాయక ఘటము |
| acetone | ఆసిటోన్ |
| achromatic lens | నిర్దుష్టమగు కటకము |
| achromatin | అవర్ణేషి, రంగులేనట్టి |
| acid | ఆమ్లము |
| acid alkalimetry | ఆమ్ల క్షారమితి |
| acids-bases | ఆమ్లములు-లవణాధారములు |
| acitve nitrogen | ఉత్తేజిత నైట్రోజన్ |
| actinium | ఆక్టినియమ్ |
| action | చర్య |
| action | క్రియ |
| action at a distance | దూరక్రియ |
| active charcoal | ఉత్తేజితమయినబొగ్గు |
| active energy | ఉత్తేజన శక్తి |
| additive properties | ఎడెటివ్ప్రోపర్టీస్, సంకలితధర్మములు |
| additivity | సంకలన శీలన |
| adhesive force | స్నేహశక్తి, అంటుకొను గుణము |
| adiabatic process | స్థిరోష్ణక ప్రక్రియ |
| ad-infinitum | అపరిమితము, అపారము, అనంతము |
| adsorption | అధిచూషణ |
| aerial | ఆకాశకము |
| affirmation | భావము, భావకథనము, స్థిరపరచుట |
| affrimative proposition | భావవాక్యము |
| air | గాలి |
| air compressor | వాయు సంపీడన (సంకోచన)యంత్రము |
| air engine | వాయుచలన యంత్రము |
| air exhausting pump | వాయురేచక పంపు |
| air filter | వాయు స్వచ్ఛకరణ యంత్రము |
| air furnace | వాయుకొలిమి, బట్టి |
| air less | వాయువిహీన, వాయురహిత |
| air pump | వాయు వ్యాకర్షణ యంత్రము, వాత రేచకము |
| air thermometer | వాయు తాపక్రమ మాపకము |
| air thermometre | వాయు ఉష్ణమాపకం |
| airbath | వాయు తాపకము |
| alabaster | చంద్రకాంత శిల, చలువరాయి |
| albumin | కోడిగ్రుడ్డు సొన |
| alchemy | రసవాదము |
| alcohols | మద్యసారములు |
| aldehydes, ketones | ఆల్డిహైడ్లు, కిటోన్స్ |
| algebra | బీజగణితము |
| aliphatic | ఆలిఫాటిక్, తైలాత్మక |
| alizarin | అలిజరిన్ |
| alkali | క్షారము |
| alkali cell | క్షారధాతు ఘటము, |
| alkali earths | క్షార మృత్తులు |
| alkali metals | ఆల్కలి ధాతువులు, క్షార ధాతువులు |
| alkali metals | క్షార ధాతువులు |
| alkali property | క్షారగుణము |
| alkalies | క్షారములు |
| allotropy | ఎలోట్రోపి, రూపాంతరత |
| alloy | ధాతుమిశ్రము |
| alloys | ధాతుమిశ్రములు |
| almond | బాదము |
| alpha (a) | ఆల్ఫా |
| alpha (a) particle | ఆల్ఫా కణము |
| alpharays | ఆల్ఫా కిరణములు |
| alternating current | ఏకాంతర విద్యుత్ |
| alternating current potential | ఆవర్తివిద్యుత్ప్రవాహపుశర్మ |
| alternating current voltage | ఆవర్తివిద్యుత్ప్రేషము |
| altitude | ఉన్నతాంశము, లంబము, ఔన్నత్యము, ఉచ్చము, పొడవు, ఎత్తు |
| alumina | అల్యూమినా |
| aluminium | అల్యూమినియము |
| aluminium carbide | అల్యూమినియము కార్బైడ్ |
| aluminium chloride | అల్యూమినియము క్లోరైడ్ |
| aluminium group | అల్యూమినియము వర్గము |
| aluminium hydroxide | అల్యూమినియము హైడ్రాక్సైడ్ |
| aluminium ion | అల్యూమినియము అయన్ |
| aluminium oxide | అల్యూమినియము ఆక్సైడ్ |
| aluminium phosphate | అల్యూమినియము ఫాస్ఫేట్ |
| aluminium sulphate | అల్యూమినియము సల్ఫేట్ |
| alums | పటికలు |
| amagum | అమాల్గమ్, రసమిశ్రము |
| amalgam | రసమిశ్రము |
| amino acid radical | ఎమీనో ఆసిడ్గణము |
| amino compound | ఎమీనో యౌగికము |
| amino phenyl radical | ఎమీనోఫీనిట్గణము |
| amino radical | ఎమీనోగణము |
| ammeter | అమ్మీటర్ |
| ammonia | అమోనియా |
| ammonium | అమోనియమ్ |
| ammonium radical | అమోనియమ్గణము |
| ammoniumsalt | అమోనియ ఆమ్లవణము |
| ammunition | తుపాకి మందు |
| amontons cuillaune | అమాంటన్ |
| ampere | ఆంపియర్ |
| ampere rule | ఆంపియర్ నియమము |
| ampere unit | ఆంపియర్ యూనిట్ |
| ampere's swimming rule | ఆంపియర్ ఈతనిబంధన |
| amplification | తరంగ కంపన పరిమితిలోని ఆవర్ధనం |
| amplifier | వర్థకము |
| amplitude | కంపన పరిమితి |
| amplitude | విశాలము, విస్తీర్ణము, అంతరము, వ్యాప్తి, పరిమితము |
| amylum (starch) | అమైలమ్(గంజి) |
| anaesthetic | సమ్మోహన సాధనము |
| analysis of carbon compouds | కార్బన్యౌగిక విశ్లేషణము |
| analysis of inorganic compounds | అకర్బనయౌగిక విశ్లేషణము |
| analysis of light | కాంతి విశ్లేషణము |
| anantiotropy | వినిమేయ రూపాంతరత |
| angle | కోణము |
| angle of friction | రాపిడి కోణము |
| angle of incidence | పతన కోణం |
| angle of minimum deviation (dm) | కనిష్టాతిక్రమణ కోణం |
| angle of minimum deviation(dm) | కనిష్టా తిక్రమణ కోణం |
| angle of polarisation | ధ్రువన కోణము |
| angle of reflection | పరావర్తన కోణం |
| angle of reflection | ప్రతిబింబ కోణము |
| angle of refraction | వక్రీభవన గుణకము |
| angle of refraction | వక్రీభవన గుణకము |
| angle of vision | దర్శన కోణము |
| angle, plane | సమక్షేత్ర కోణము, సమ కోణము |
| angle, reflex | తిరిగియున్న కోణము, వెనుకచంగిన కోణము |
| angle, solid | ఘన కోణము |
| angstrom unit | ఆంగ్స్ట్రమ్యూనిట్(A) |
| angular momentum | కోణియగతి భారము |
| angular momentum | కోణీయగతి భారము |
| angular motion | సకోణగతి, కోణాత్మకగతి |
| aniline | ఆనిలీన్ |
| aniline derivaties | ఆనిలీన్వ్యుత్పన్నములు |
| animal charcoal | జంతు అంగారము |
| annihilation radiation | విధ్యంసక రశ్మి |
| annular | కడియపు, వలయాకారమైన |
| annular eclipse | కంకణ గ్రహణము |
| anode | ఉద్గామిమార్గము, ధనధ్రువము నుండి విద్యుత్తు పోవు దారి |
| anomalous dispersion | అసాధరణ వర్ణ విశ్లేషణము |
| anti clockwise | అప్రదక్షిణము |
| antimony | ఆంటిమోని, |
| antinode | ప్రస్పందన బిందువు |
| antinodes | ప్రస్పంన స్థానములు |
| antiparticle | ప్రతికణం |
| antipodes | ఆంటీపొడీజ్, ప్రతిధ్రువములు |
| apparatus | ఉపకరణములు, ప్రయోగసాధనములు, పరికరములు |
| apparent motion | దృశ్యగతి |
| approximation | సన్నిహితము, రమారమి, ఉజ్జాయింపు, ఇంచుమించు |
| aqua fortis | బంగారు మొదలగువాని కరిగించు ద్రావకము |
| aqua marine | పచ్చరాయి |
| aqua regia | మహాద్రావకము, ద్రవరాజము, బంగారం కరిగించు ద్రావకము |
| arbitrary | తనకిష్టమైన, నిబంధనలేని, స్వచ్ఛందమైన, నిర్ఙేతుకమైన |
| arboriculture | తరుకృషి |
| archeology | పురాతన వస్తు శాస్త్రము |
| archetype | మూలమూర్తి, ఆదర్శము |
| archimedes principle | ఆర్కిమెడి సూత్రం |
| archipelago | ద్వీప సమూహము గల సముద్రము |
| architecture | శిల్పశాస్త్రము, వాస్తుశాస్త్రము |
| arclamp | చాపదీపము |
| arctic | ఉత్తర ధ్రువపు |
| argillaceous rock | పంకశిల |
| argol | బంకమన్ను |
| arithmetic | అంకగణితము |
| armature | ఆర్మేచర్, కవచము |
| armour plate | అంగత్రాణ ఫలకము |
| aromatic azo compounds | ఆరోమాటిక్ ఆజో యౌగికములు |
| aromatic azo compounds | ఆరొమాటిక్ ఆజో యౌగికములు |
| aromatic nitro compounds | ఆరొమాటిక్నైట్రోయౌగికములు |
| arrhenius theory | ఆరేనియున్సిద్ధాంతము |
| arseneous | ఆర్సెనీయస్ |
| arsenic | పాషాణము, తాలము |
| arsenic group | ఆర్సెనిక్ వర్గము |
| arsenic trioxide | ఉల్లిపాషాణము |
| artificial diamonds | కృత్రిమ వజ్రములు |
| artificial magnets | కృత్రిమ అయస్కాంతాలు |
| artificial radio activity | కృత్రిమ రేడియో ధార్మికత |
| artificial radio activity | కృత్రిమ రేడియోధార్మికత |
| artificial satellite | కృత్రిమ ఉపగ్రహం |
| artificial silk | కృత్రిమ పట్టు |
| aryl radical | ఆరిల్గణము |
| asbestos | ఆస్బెస్టాన్, రాతినార |
| aspirator | వాయుచూషణము |
| aspirin | ఆస్పిరిన్ |
| assimilation | గ్రహణము, జీర్ణచేసికొనుట |
| assimilation of carbon by plants | వృక్షములచే అగు కార్బన్వచన |
| asterism | స్థిరముగా నుండు నక్షత్ర సమూహము |
| asteroids | అల్పగ్రహావళి,అఘగ్రహములు నక్షత్రాకారము గల చిన్న గ్రహములు |
| astrology | జ్యోతిష శాస్త్రము |
| astromechanics | ఖగోళ యాంత్రిక శాస్త్రము |
| astronomical telescope | ఖగోళ దూరదర్శని |
| astronomical unit | ఖగోళ ప్రమాణం |
| astronomy | ఖోగోళ శాస్త్రము, జ్యోతిస్య శాస్త్రము |
| asylum | రక్షకస్థానము, శరణాలయము |
| asymmetric carbon atom | అసౌష్టవ కార్బన పరమాణువు |
| asymmetry | ఈడు జోడు లేమి, ఆసమ విభక్తాంగత్వము, అగు మావయవత్వము, అసౌష్ఠవము |
| atherminous | ఉష్ణకిరణ హారి |
| atmosphere | వాతావరణము, ఆకాశము |
| atmospheric pressure | వాతావరణ పీడనం |
| atom | పరమాణువు, అణువు, కణము |
| atomic age | అణుయుగం |
| atomic bomb | పరమాణు బాంబ్ |
| atomic disintegration | పరమాణు విచ్ఛేదనము |
| atomic energy | పరమాణు శక్తి |
| atomic nucleus | పరమాణు కేంద్రకము |
| atomic number | పరమాణ్వంకము |
| atomic spectrum | పరమాణు వర్ణమాల |
| atomic structure | పరమాణు రచన |
| atomic structure-properties | పరమాణు రచన-రసాయనిక ధర్మములు |
| atomic theory | పరమాణు సిద్ధాంతము |
| atomic volume | పరమాణ్వాయతనము |
| atomic weight | పరమాణు భారము |
| atomic weight | పరమాణు భారము |
| atomic weight - modern physics | పరమాణు భారము - నవీన భౌతికశాస్త్రము |
| attenuation equialiser | తనూకరణ సమకోణము |
| attraction | ఆకర్షణ |
| attraction sphere | ఆకర్షణ బింబము |
| attribute | ధర్మము, లక్షణము, గుణము |
| audio waves | ఆడియో తరంగాలు |
| aurora | సుమేరు జ్యోతి |
| aurora borealis | సుమేరుజ్యోతి, ఉత్తర ధ్రువ మండల మందు కనబడు |
| automatic movement or automatism | తనంతట తాను చలించునది |
| avalanche | హిమాపసరణ, కొండ మీదు నుండి దొర్లిపడెడు మంచుగడ్డ |
| average | సరాసరి, అసమరానులకు సమ ప్రతినిధి(ఔసత) సగుటు, దామాషా |
| average acceleration | ఏవరేజిత్వరణము |
| average velocity | సగటు వేగము, దామాషావడి |
| avogadro number | ఆవాగాడ్రోసంఖ్య |
| axiom | విస్పష్ట న్యాయము, స్వయం సిద్ధము, అధారన్యాయము, |
| axis | అక్షము |
| axis of polarisation | ధ్రువనాక్షము |
| azodyes | ఆజోరంగులు |
| azole | ఆజోల్ |
| bad conductor of heat | ఉష్ణ అవాహకం |
| balance | త్రాసు, |
| balanced | సరితూగు |
| balancing point | సరుతూగు చోటు |
| balancing wheel | సమీకరణ చక్రము |
| ballast | పడికట్టు(బరువు) నిలకడ కొఱకు వేయు భారము |
| ballistic galvanimeter | ప్రాక్షేపిక గాల్వనీ మీటరు |
| balloon | గుమ్మటము |
| balmer spectrum | బామర్ వర్ణపటము |
| bands | దళములు |
| bandspectrum | పట్టికా వర్ణమాల |
| banking | గట్టు కట్టడం |
| bar magnet | దండయస్కాంతం |
| barograph | భారలేఖిని, ఒత్తిడి చూపు యంత్రము |
| barometer | భారమితి, వాయు భారమాపకము, భారమాపకము, వాయుసూత్రి |
| baroscope | భారదర్శిని |
| base | భస్మము, లవణ మూలము పీఠము, పునాది |
| base level | అడుగు మట్టము |
| base line | ఆధారరేఖ, మట్టపు గీత |
| base of a triangle(e.g) | మూలము, భూమి, అడుగు, ఆధారము |
| base of logarithm | సంవర్గమాన మూలము |
| basic | లవణధార, భస్మిక |
| basic dyes | క్షార వర్ణ ద్రవ్యములు |
| basil | రుద్రజెడ |
| basin of stream | ప్రవాహ ప్రదేశము |
| batteries in series | వరుస ఘటమాల |
| battery | విద్యుద్ఘటము, విద్యుజ్జవకము, విద్యుద్ఘటమాల |
| battery in parallel | బ్యాటరీఇన్పేరలల్, సమానాంతరఘటమాల |
| battery in series | బ్యాటరీఇన్సీరీస్, వరుసఘటమాల |
| bauxite | బాక్సైట్ |
| beam of a balance | తులాదండం |
| beat | ఆఘాతము |
| beatnotes | ఆఘాత స్వరములు |
| beck mann method | బెక్మాన్ విధానము |
| beck mann thermometer | బెక్మాన్ తాపక్రమమాపకము |
| bell jar | బెల్జార్ |
| bell metal | బెల్మెటల్, ఘంటాధాతువు |
| belladonna | బెలడోనా |
| bell-jar | ఘంటాకార పాత్రము, గంటజాడి |
| bellmetal | ఘంటాధాతువు, కంచు |
| bellows | కొలిమి తిత్తులు |
| bemauli principle | బెర్నౌలిసూత్రం |
| bending of light rays | కిరణ కుటిలత |
| benzene cycle | బెన్జీన్ వలయము |
| benzene derivatives | బెన్జీన్ ఉత్పన్నములు |
| benzene homologues | బెన్జీన్హోమలోగులు |
| benzene structure | బెన్జీన్రచన |
| benzoic acid | బెన్జోయిక్ ఆసిడ్ |
| benzoin | సాంబ్రాణి |
| benzoyl | బెన్జోయిల్ |
| benzyl | బెన్జిల్ |
| berium salt | బేరియమ్ లవణము |
| berkelium | బెర్కెలియమ్ |
| beryllium | బిరిలియమ్ |
| bessemar process | బెస్సిమర్ విధానము |
| bessemar steel | బెస్సిమర్ ఉక్కు |
| beta (B) particles | బీటా |
| beverages | పానీయములు |
| bezoar | గోరోచనము |
| bi-carbonate | బైకార్బొనేట్ |
| bichromate cell | బైక్రొమేట్ఘటము |
| bicycle | బైసికిలు, త్రొక్కుడుబండి |
| big-bang theory | మహా విస్పోట సిద్ధాంతం |
| bimetallic strips | ద్విలోహ పట్టీలు |
| binary alloy | ద్విధాతుక మిశ్రమము |
| binoculars | బైనాక్యులర్స్ |
| biochemical scientist | జీవ రసాయనిక శాస్త్రజ్ఞుడు |
| biogas | బయోగ్యాస్ |
| bisection | ద్విఖండనము, రెండు సమభాగములు చేయుట, సగముచేయుట |
| bisector | విదళనరేఖ, సమభాగిని |
| bismuth | బిస్మత్తు |
| bisulphite | బైసల్ఫైట్ |
| bi-valent | ద్వియోజనీయత |
| blackbody | కృష్ణ వస్తువు |
| bleaching powder | చలువ చూర్ణము |
| blister copper | బ్లిస్టర్ రాగి |
| blow lamp | ధమన జ్వాల |
| blue litmus | నీలి లిట్మస్ |
| bohratom | బోర్ పరమాణువు |
| bohratomic theory | బోర్ పరమాణు సిద్ధాంతము |
| boiler | బాన, కాగు |
| boiling point | మరిగేస్థానం, ఎసరు వేడిమి, క్వథనాంకము |
| boiling point of solution | ద్రావణ క్వథనాంకము |
| bolometer | బోలోమీటర్ |
| bolter | జల్లెడ |
| bolus | పెద్దమాత్ర, గుటిక |
| bomb | బాంబు |
| bomb calorimeter | బాంబ్ కెలోరిమీటర్ |
| bone charcoal | ఎముకల బొగ్గు |
| bones | ఎముకలు |
| borax | వెలిగారము |
| borneol ester | బోర్నియోల్ఎస్టర్ |
| boron | బోరాన్ |
| boyle's law | బాయిల్ సూత్రం, బోయిల్ నియమము |
| bragg method | బ్రాగ్విధానము |
| branched chained | శాఖాశృంఖలితములు |
| brandy | బ్రాందీ |
| british method | బ్రిటిష్ పద్ధతి |
| british thermal unit | బ్రిటిష్తెర్మల్యూనిట్, బ్రిటిష్ ఉష్ణతాప్రమాణము |
| broad casting | రేడియో ప్రసారము |
| bromides | బ్రోమైడ్లు |
| bromine | బ్రోమీన్ |
| bromo acetone | బ్రోమో ఆసిటోన్ |
| bromo benzene | బ్రోమో బెన్జీన్ |
| bromo camphor | బ్రోమో కాంఫర్ |
| bronze | కంచు, కాంస్యము |
| bronzeage | కాంస్య యుగము |
| brush discharge | తూలికోత్సర్గము |
| bubble chamber | బుద్బుద మందిరము |
| bumping | ధమకము |
| bunsen cell | బున్సెన్ఘటము |
| burglar alarm | చోర ప్రబోధకము |
| butterfly net | సీతాకోక చిలుకవల |
| butyric acid | బూటిరిక్ ఆసిడ్ |