Phonetic (A-Z) Dictionary/U-Z
స్వరూపం
| ubiquitous/juːˈbɪkwɪtəs/(యుబిక్విటస్) | a | ఒకేసారి అన్నిచోట్లా ఉండెను |
| udder/ˈʌdə/(అడ్డర్) | n | పొదుగు |
| uglify/ˈʌglɪfaɪ/(అగ్లిఫై) | v | వికారంగా మార్చు |
| ugly/ˈʌgli/(అగ్లీ) | a | వికృతంగా వున్న |
| ugly customer/ˈʌgli ˈkʌstəmə/(అగ్లీ కస్టమర్) | n | అసభ్య ఖాతాదారు |
| ulcer/ˈʌlsə/(అల్సర్) | n | పుండు |
| ulcerate/ˈʌlsəreɪt/(అల్సరేట్) | v | పుండు కల్గించు |
| ullage/ˈʌlɪʤ/(అల్లేజ్) | n | పాత్రలో తక్కువగా వున్న ద్రవం |
| ulna/ˈʌlnə/(అల్నా) | n | ముంజేతిలో ఒక ఎముక |
| ulterior/ʌlˈtɪərɪə/(అల్టీరియర్) | a | బయటకు కనిపించు |
| ultimate/ˈʌltɪmɪt/(అల్టిమేట్) | a | అంతిమ |
| ultimatum/ˌʌltɪˈmeɪtəm/(అల్టిమేటమ్) | n | తుది హెచ్చరిక |
| ultramarine/ˌʌltrəməˈriːn/(అల్ ట్రామెరైన్) | a | సముద్రపు ఆవల |
| ultramicroscopic//() | a | సూక్ష్మదర్శినితోనే చూడగల |
| ultravioletrays/ˈʌltrəˈvaɪəlɪt/(అల్ ట్రా వయొలెట్రేస్) | n | అతినీల కాంతి కిరణాలు |
| umbel/ˈʌmbəl/(అంబెల్) | n | ఒకే కాడగల పూలగుత్తి |
| umbilical/ˌʌmbɪˈlaɪkəl/(అంబిలికల్) | a | బొడ్డు |
| umbilical cord/ˌʌmbɪˈlaɪkəl kɔːd/(అంబ్లికల్ కార్డ్) | n | బొడ్డు తాడు |
| umbilicus/ʌmˈbɪlɪkəs/(అంబిలికస్) | n | బొడ్డు |
| umbra/ˈʌmbrə/(అంబ్రా) | n | నీడ |
| umbrage/ˈʌmbrɪʤ/(అంబ్రేజ్) | n | నేరం |
| umbrella/ʌmˈbrɛlə/(అంబ్రెల్లా) | n | గొడుగు |
| unabashed/ˌʌnəˈbæʃt/(అన్ అబాˈష్డ్) | a | సిగ్గుపడని |
| unabated/ˌʌnəˈbeɪtɪd/(అనెబేటెడ్) | a | పూర్తి శక్తితో |
| unable/ʌnˈeɪbl/(అనేబుల్) | a | అశక్తమైన |
| unabridged/ˌʌnəˈbrɪʤd/(అనెబ్రిడ్జ్ డ్) | a | సంక్షిప్తం చేయని |
| unacademic/ˌʌnˌækəˈdɛmɪk/(అన్ అˈకడమిక్) | a | విద్యా సంబంధం కాని |
| unaccounted/ˌʌnəˈkaʊntɪd/(అనెకౌంటెడ్) | a | లెక్క చెప్పని |
| unaccustomed/ˌʌnəˈkʌstəmd/(అనెకస్టమ్డ్) | a | అలవాటుపడని |
| unacknowledged/ˌʌnəkˈnɒlɪʤd/(అనెక్కాలెడ్జ్‌జ్) | a | అందినట్లు తెలుపని |
| unacquainted/ˌʌnəˈkweɪntɪd/(అనెక్నాలెడ్జ్ డ్) | a | పరిచయం లేని |
| unadopted/ˌʌnəˈdɒptɪd/(అనెడాప్టెడ్) | a | స్వీకరించబడని |
| unadorned/ˌʌnəˈdɔːnd/(అనెడార్న్ డ్) | a | అలంకరణలు లేని |
| unadvised/ˌʌnədˈvaɪzd/(అనడ్వయిజ్‌డ్) | a | సలహాలేని |
| unaffiliated/ˌʌnəˈfɪlɪeɪtɪd/(అనెఫ్లియేటెడ్) | a | అనుబంధ పరచని |
| unalloyed/ˌʌnəˈlɔɪd/(అన్ అలాయ్డ్) | a | మిశ్రమం కాని |
| unalterable/ʌnˈɔːltərəbl/(అన్ ఆల్టరబుల్) | a | మార్చుటకు వీలుకాని |
| unanimous/juːˈnænɪməs/(యునాˈనిమస్) | a | ఏకగ్రీవంగా |
| unannounced/ˌʌnəˈnaʊnst/(అన్ అనౌన్స్ డ్) | a | అప్రకటిత |
| unappreciative/ˌʌnəˈpriːʃjətɪv/(అన్ అప్రిషియేటివ్) | a | ప్రశంసించని |
| unapproachable/ˌʌnəˈprəʊʧəbl/(అన్ అప్రోచబుల్) | a | చేరలేని |
| unassuming/ˌʌnəˈsjuːmɪŋ/(అన్ అజ్యూమింగ్) | a | వినయంగల |
| unattainable/ˌʌnəˈteɪnəbl/(అన్ ఎటైనబుల్) | a | సాధించలేని |
| unattributable/ˌʌnəˈtrɪbjuːtəbl/(అన్అట్రిబ్యూటబుల్) | a | ఆపాదించలేని |
| unauthorized/ʌnˈɔːθəraɪzd/(అన్ఆధరైజ్డ్) | a | అనధికార |
| unavailing/ˌʌnəˈveɪlɪŋ/(అన్ అవైలింగ్) | a | ఉపయోగించుకొనని |
| unaware/ˌʌnəˈweə/(అన్ అవేర్) | a | అజాగ్రత్తగా |
| unawares/ˌʌnəˈweəz/(అన్‌వేర్స్) | a | తెలియని |
| unbalanced/ʌnˈbælənst/(అన్ బాˈలెన్స్‌డ్) | a | సమతూకం లేని |
| unbearable/ʌnˈbeərəbl/(అన్‌బేరబుల్) | a | భరించలేని |
| unbeatable/ˌʌnˈbiːtəbl/(అన్‌టబుల్) | a | ఓడించలేని |
| unbecoming/ˌʌnbɪˈkʌmɪŋ/(అన్‌బికమింగ్) | n | ఆకర్షణగా లేకుండా |
| unbiased/ʌnˈbaɪəst/(అన్ బయాస్డ్) | a | పక్షపాతం లేని |
| unbind/ʌnˈbaɪnd/(అన్ బైండ్) | v | ఊడదీయు |
| unbleached/ʌnˈbliːʧt/(అన్ బ్లీచ్డ్) | a | తెలుపు చేయని |
| unbreakable/ˌʌnˈbreɪkəbl/(అన్ బ్రేకబుల్) | a | పగల గొట్టలేని |
| unbroken/ʌnˈbrəʊkən/(అన్ బ్రోకన్) | a | పగలని గొట్టని |
| uncalled-for/ʌnˈkɔːldfɔː/(అన్ కాల్డ్ ఫర్) | a | పిలువబడని |
| uncapped/ʌnˈkæpt/(అన్ కాˈప్డ్) | a | మూత పెట్టని |
| uncensored/ˌʌnˈsɛnsəd/(అన్ సెన్సార్డ్) | a | కత్తిరింపులు లేని |
| unchanged/ʌnˈʧeɪnʤd/(అన్‌ఛేంజ్డ్) | a | మార్పులు చేయని |
| unchanging/ˌʌnˈʧeɪnʤɪŋ/(అన్‌ఛేంజింగ్) | a | మారని |
| uncharacteristic/ˌʌnˌkærɪktəˈrɪstɪk/(అన్‌కాˈరక్టరిస్టిక్) | a | లక్షణం కాని |
| uncharitable/ʌnˈʧærɪtəbl/(అన్‌చాˈరిటబుల్) | a | దాతృత్వం లేని |
| uncharted/ʌnˈʧɑːtɪd/(అన్‌చార్టెడ్) | a | నిర్ణయించుకొనని |
| unchecked/ʌnˈʧɛkt/(అన్ చెక్డ్) | a | నిలుపుదల లేని,సరిచూడని |
| uncivil/ʌnˈsɪvl/(అన్ సివిల్) | a | మొరటు |
| uncivilized/ʌnˈsɪvɪlaɪzd/(అన్ సివిలైజ్డ్) | a | నాగరకత తెలియని |
| uncoloured/ˌʌnˈkʌləd/(అన్‌కలర్డ్) | a | రంగు వేయని |
| uncommercial/ˌʌnkəˈmɜːʃəl/(అన్‌కమర్షియల్) | a | వ్యాపార సం |
| uncommitted/ˌʌnkəˈmɪtəd/(అన్ కమిటెడ్) | a | అంకితం కాని |
| unconcern/ˌʌnkənˈsɜːn/(అన్ కన్సర్న్) | n | పట్టించుకోవటం |
| unconfirmed/ˌʌnkənˈfɜːmd/(అన్ కన్ఫమ్డ్) | a | నిర్ధారణ కాని |
| unconquerable/ʌnˈkɒŋkərəbl/(అన్ కాంకరబుల్) | a | జయించ వీలుకాని |
| unconscionable/ʌnˈkɒnʃnəbl/(అన్ కాన్షనబుల్) | a | అంతరాత్మవిరుద్ధ |
| unconscious/ʌnˈkɒnʃəs/(అన్ కాన్షస్) | a | అపస్మారక |
| unconsidered/ˌʌnkənˈsɪdəd/(అన్ కన్సిడర్డ్) | a | పరిగణించబడని |
| unconstitutional/ˌʌnˌkɒnstɪˈtjuːʃənl/(అన్‌కాన్ స్టిట్యూషనల్) | a | అంతరాత్మవిరుద్ధ |
| uncontaminated/ˌʌnkənˈtæmɪneɪtɪd/(అన్ కంటాˈమినేటెడ్) | a | కలుషితం కాని |
| uncontested/ˌʌnkənˈtɛstɪd/(అన్ కంటెస్టెడ్) | a | పోటీ లేని |
| uncontrollable/ˌʌnkənˈtrəʊləbl/(అన్ కంట్రోలబుల్) | a | అదుపు చేయలేని |
| uncontrolled/ˌʌnkənˈtrəʊld/(అన్ కంట్రోల్డ్) | a | అదుపు చేయని |
| unconventional/ˌʌnkənˈvɛnʃənl/(అన్ కన్వెన్షనల్) | a | సంప్రదాయబద్దం కాని |
| unconvinced/ˌʌnkənˈvɪnst/(అన్‌కన్విన్స్‌డ్) | a | నచ్చచెప్పబడని |
| unconvincing/ˌʌnkənˈvɪnsɪŋ/(అన్ కన్విన్సింగ్) | a | నచ్చచెప్పు విధంగాలేని |
| uncooked/ʌnˈkʊkt/(అన్ కుక్డ్) | a | ఉడకని |
| uncork/ʌnˈkɔːk/(అన్ కార్క్) | v | బిరడా తీయు |
| uncountable/ʌnˈkaʊntəbl/(అన్ కౌంటబుల్) | a | లెక్కలేనన్ని |
| uncover/ʌnˈkʌvə/(అన్‌కవర్) | v | మూత తీయు |
| uncritical/ʌnˈkrɪtɪkəl/(అన్‌క్రిటికల్) | a | విమర్శించని |
| unction/ˈʌŋkʃən/(అన్‌క్షన్) | n | నూనె పూయటం |
| uncultivated/ʌnˈkʌltɪveɪtɪd/(అన్ కల్టివేటెడ్) | a | సంస్కారం లేని |
| uncured/ˌʌnˈkjʊəd/(అన్ క్యూర్డ్) | a | నయంకాని |
| uncurl/ʌnˈkɜːl/(అన్ కర్ల్) | v | సుడులు విడదీయు జుట్టు ఉంగరాలు సరిచేయు |
| uncut/ʌnˈkʌt/(అన్‌కట్) | a | కత్తిరించని |
| undamaged/ˌʌnˈdæmɪʤd/(అన్ డాˈమేజ్డ్) | a | చెడిపోని |
| undated/ʌnˈdeɪtɪd/(అన్ డేటెడ్) | a | తేదీ లేని |
| undaunted/ʌnˈdɔːntɪd/(అన్ డాంటెడ్) | a | మొక్కవోని |
| undeceive/ˌʌndɪˈsiːv/(అన్ డిసీవ్) | v | మోసగించక పోవు |
| undecided/ˌʌndɪˈsaɪdɪd/(అన్ డిసైడెడ్) | a | నిశ్ఛయం లేని |
| undeclared/ˌʌndɪˈkleəd/(అన్ డిక్లేర్డ్) | a | ప్రకటితం కాని |
| undefeated/ˌʌndɪˈfiːtɪd/(అన్ డిఫీటెడ్) | a | ఓటమి చెందని |
| undefended/ˌʌndɪˈfɛndɪd/(అన్ డిఫెండెడ్) | a | ఆత్మరక్షణ లేని |
| undefined/ˌʌndɪˈfaɪnd/(అన్ డిఫైన్డ్) | a | నిర్వచింపబడని |
| undemanding/ˌʌndɪˈmɑːndɪŋ/(అన్ డిమాండింగ్) | a | గిరాకీ లేని |
| undemocratic/ˌʌnˌdɛməˈkrætɪk/(డెమోక్రాˈటిక్) | a | ప్రజాస్వామికం గాని |
| undeniable/ˌʌndɪˈnaɪəbl/(అన్ డినయబుల్) | a | కాదనలేని |
| under/ˈʌndə/(అండర్) | pre | కింద |
| underact/ˌʌndəˈrækt/(అండర్ యాˈక్ట్) | v | తక్కువ పనిచేయు |
| under-age/ˈʌndər - eɪʤ/(అండర్ ఏజ్) | n | తక్కువ |
| underbid/ˌʌndəˈbɪd/(అండర్ బిడ్) | v | తక్కువ పాట |
| undercharge/ˌʌndəˈʧɑːʤ/(అండర్ చార్జ్) | v | తక్కువ |
| underclothes/ˈʌndəkləʊðz/(అండర్ క్లోథ్స్) | n | లో |
| undercoat/ˈʌndəkəʊt/(అండర్ కోట్) | n | లోపలి |
| undercook/ˌʌndəˈkʊk/(అండర్ కుక్) | v | తక్కువగా |
| undercover/ˈʌndəˌkʌvə/(అండర్ కవర్) | v | సరిగా |
| undercut/ˈʌndəkʌt/(అండర్ కట్) | v | అడుగు |
| underdog/ˈʌndədɒg/(అండర్ డాగ్) | a | పోటీలో |
| underdone/ˌʌndəˈdʌn/(అండర్ డన్) | n | తక్కువగా |
| underfed/ˌʌndəˈfɛd/(అండర్ ఫెడ్) | a | తక్కువగా |
| undergo/ˌʌndəˈgəʊ/(అండర్ గో) | v | ఓర్చుకొను |
| undergraduate/ˌʌndəˈgrædjʊɪt/(అండర్ గ్రాˈడ్యుయేట్) | n | పట్టభద్రుడు |
| undergrowth/ˈʌndəgrəʊθ/(అండర్ గ్రోత్) | n | అల్ప |
| underline/ˈʌndəlaɪn/(అండర్ లైన్) | v | నొక్కి చెప్పు |
| underpaid/ˌʌndəˈpeɪd/( అండర్ పెయిడ్) | a | తక్కువ |
| underpass/ˈʌndəpɑːs/(అండర్ పాస్) | n | రహదారి |
| underpay/ˌʌndəˈpeɪ/(అండర్ పే) | n | అల్పవేతనం |
| underpin/ˌʌndəˈpɪn/(అండర్ పిన్) | v | కిందినుంచి |
| underplay/ˌʌndəˈpleɪ/(అండర్‌ప్లే) | v | తక్కువగా ఆడు |
| undersell/ˌʌndəˈsɛl/(అండర్ సెల్) | v | తక్కువకు |
| undersigned/ˌʌndəˈsaɪnd/(అండర్ సైన్డ్) | a | దిగువ |
| underspend//() | అండర్ స్పెండ్ | |
| understood/ˌʌndəˈstʊd/(అండర్ స్టుడ్) | v | అర్దం |
| undertake/ˌʌndəˈteɪk/(అండర్ టేక్) | v | స్వీకరించు |
| undeserved/ˌʌndɪˈzɜːvd/(అన్‌డిజర్వ్‌డ్) | a | అర్హతలేని |
| undid/ʌnˈdɪd/(అన్ డిడ్) | a | చేసి సరిచేయబడిన |
| undigested/ˌʌndɪˈʤɛstɪd/(అన్ డైజస్టెడ్) | a | జీర్ణం |
| undisclosed/ˌʌndɪsˈkləʊzd/(అన్ డిస్ క్లోజ్డ్) | a | వెల్లడి |
| undivided/ˌʌndɪˈvaɪdɪd/(అన్ డివైడెడ్) | a | అవిభాజ్య |
| undone/ʌnˈdʌn/(అన్ డన్) | a | చేసి రద్దు చేయబడిన |
| undressed/ʌnˈdrɛst/(అన్ డ్రస్స్ డ్) | a | దుస్తులు |
| undresss/ʌnˈdrɛsɪz/(అన్ డ్రస్) | v | దుస్తులు విప్పు |
| unearth/ʌnˈɜːθ/(అన్ ఎర్త్) | v | వెలికి తీయు |
| unease/ˌʌnˈiːz/(అన్ ఈజ్) | n | అసౌకర్యం |
| unedited/ʌnˈɛdɪtɪd/(అన్ ఎడిటెడ్) | a | సరిచేయబడని |
| unending/ʌnˈɛndɪŋ/(అన్ ఎండింగ్) | a | ముగింపు లేని |
| unequal/ʌnˈiːkwəl/(అన్ ఈక్వల్) | a | సమానం కాని |
| unequalled/ʌnˈiːkwəld/(అన్ ఈక్వల్డ్) | a | సమానం |
| unerring/ʌnˈɜːrɪŋ/(అన్ ఎర్రింగ్) | a | తప్పు/పొరపాటు |
| unethical/ˌʌnˈɛθɪkəl/(అనెథికల్) | a | అనైతిక |
| uneven/ʌnˈiːvən/(అనీవన్) | a | సమానంగా లేని |
| unexpressed/ˌʌnɪksˈprɛst/(అనెక్స్‌ప్రెస్స్‌డ్) | a | వ్యక్తం |
| unfair/ʌnˈfeə/(అన్ ఫెయిర్) | a | న్యాయం కాని |
| unfasten/ʌnˈfɑːsn/(అన్ ఫేజన్) | v | ఊడదీయు |
| unfavourable/ʌnˈfeɪvərəbl/(అన్ ఫేవరబుల్) | a | ప్రతి కూలమైన |
| unfeasible/ˌʌnˈfiːzəbl/(అన్ ఫీజిబుల్) | a | ఆచరణ సాధ్యంకాని |
| unfeeling/ʌnˈfiːlɪŋ/(అన్ ఫీలింగ్) | a | అనుభూతి లేని |
| unfertilized/ˌʌnˈfɜːtɪlaɪzd/(అన్ ఫర్టిలైజ్డ్) | a | ఎరువు వేయని |
| unflinching/ˌʌnˈflɪnʧɪŋ/(అన్ ఫ్లించింగ్) | a | బాధ/ |
| unforced/ˌʌnˈfɔːst/(అన్ ఫోర్స్ డ్) | a | బలవంతం లేని |
| ungenerous/ˌʌnˈʤɛnərəs/(అన్ జనరస్) | a | ఉదారత |
| uni-/ˈjuːnɪ/(యూని) | pre | ఒక |
| unicorn/ˈjuːnɪkɔːn/(యూని కార్న్) | n | నెత్తిన కొమ్ముగల |
| unilateral/ˌjuːnɪˈlætərəl/(యూనిలాˈటరల్) | a | ఏక పక్షీయ |
| unilateralism/ˌjuːnɪˈlætərəlɪzəm/(యూనిలాˈటరలిజమ్) | n | స్వతంత్రవిదేశీవిధానం |
| unimaginable/ˌʌnɪˈmæʤɪnəbl/(అన్ ఇమాˈజినబుల్) | a | ఊహించలేని |
| unimaginative/ˌʌnɪˈmæʤɪnətɪv/(అనిమాˈజినేటివ్) | a | ఊహించలేని |
| unimpressed/ˌʌnɪmˈprɛst/(అన్ ఇంప్రెస్డ్) | a | ప్రభావం |
| unintentional/ˌʌnɪnˈtɛnʃənl/(అనింటెన్షల్) | a | ప్రమా |
| union/ˈjuːnjən/(యూనియన్) | n | సంఘం |
| unionize/ˈjuːnjənaɪz/(యూనియనైజ్) | v | సంఘీకరిం |
| unit/ˈjuːnɪt/(యూనిట్) | n | ప్రమాణం |
| unit price/ˈjuːnɪt praɪs/(యూనిట్ ప్రైజ్) | n | అమ్మకం ధర |
| unit trust/ˈjuːnɪt trʌst/(యూనిట్ ట్రస్ట్) | n | ప్రమాణ నిధి |
| united states/jʊˈnaɪtɪd steɪts/( స్టేట్స్) | n | సంయుక్త |
| universal/ˌjuːnɪˈvɜːsəl/(యూనివర్సల్) | a | విశ్వ సం |
| unleaded/ˌʌnˈlɛdɪd/(అన్ లెడెడ్) | a | సీసం కలుపని |
| unleash/ʌnˈliːʃ/(అన్ లీష్) | v | బంధాలు తొలగించు |
| unless/ənˈlɛs/(అన్ లెస్) | pre | తప్ప |
| unlicensed/ˌʌnˈlaɪsənst/(అన్ లైసెన్స్ డ్) | a | అనుమతి |
| unlikely/ʌnˈlaɪkli/(అన్‌లైక్లీ) | a | జరుగు అవకాశం లేని |
| unload/ʌnˈləʊd/(అన్ లోడ్) | v | బరువు దించు |
| unlooked-for/ʌnˈlʊktfɔː/(అన్ లుక్డ్ ఫర్) | a | ఎదురు |
| unlovable/ʌnˈlʌvəbl/(అన్ లవబుల్) | a | ప్రేమింపదగని |
| unmake/ʌnˈmeɪk/(అన్ మేక్) | v | పూర్వస్థితికి తెచ్చు |
| unmerciful/ʌnˈmɜːsɪfʊl/(అన్‌మెర్సిఫుల్) | a | దయలేని |
| unmusical/ʌnˈmjuːzɪkəl/(అన్ మ్యూజికల్) | a | సంగీత |
| unnameable/ˌʌnˈneɪməbl/(అనేమియబుల్) | n | పేరు |
| unobjectionable//() | a | అభ్యంతర పెట్టలేని |
| unpaired/ʌnˈpeəd/(అన్ పెయిర్డ్) | a | జతలుగా చేయని |
| unparalleled/ʌnˈpærəlɛld/(అన్ పాˈరలల్డ్) | a | సమాంతరం కాని సమానమైన |
| unpardonable/ʌnˈpɑːdnəbl/(అన్ పార్డనబుల్) | a | క్షమించరాని |
| unparliamentary/ˌʌnˌpɑːləˈmɛntəri/(అన్ పార్లమెంటరీ) | a | సభ్యత కాని |
| unpatriotic/ˌʌnˌpætrɪˈɒtɪk/(అన్ పాˈట్రియాటిక్) | a | దేశభక్తి లేని |
| unperturbed/ˌʌnpəːˈtəbd/(అన్ పెర్టర్బ్ డ్) | a | తడబడని |
| unplaced/ʌnˈpleɪst/(అన్ ప్లేస్డ్) | a | స్థానంలో లేని |
| unpolished/ʌnˈpɒlɪʃt/(అన్ పాలిష్డ్) | a | నునుపు |
| unpractical/ʌnˈpræktɪkəl/(అన్ ప్రాˈక్టికల్) | a | ఆచరణీయం కాని |
| unpublished/ʌnˈpʌblɪʃt/(అన్ పబ్లిష్డ్) | a | ప్రచురించ |
| unpunished/ʌnˈpʌnɪʃt/(అన్ పనిష్డ్) | a | దండన/శిక్ష |
| unquiet/ʌnˈkwaɪət/(అన్ క్వయట్) | a | ప్రశాంతత లేని |
| unquote/ʌnˈkwəʊt/(అన్ కోట్) | v | సూక్తిని ముగించు |
| unread/ʌnˈrɛd/(అన్ రెడ్) | a | చదువబడని |
| unreadable/ʌnˈriːdəbl/(అన్ రీడబుల్) | a | చదువుటకు |
| unready/ʌnˈrɛdi/(అన్ రడీ) | a | సిద్ధంగా లేని |
| unrecorded/ˌʌnrɪˈkɔːdɪd/(అన్ రికార్డెడ్) | a | నమోదు |
| unreel/ʌnˈriːl/(అన్ రీల్) | v | చుట్టు తిప్పు, చుట్టవిప్పు |
| unrefined/ˌʌnrɪˈfaɪnd/(అన్ రిఫైన్డ్) | a | శుద్ది చేయని |
| unrelated/ˌʌnrɪˈleɪtɪd/(అన్ రిలేటెడ్) | a | సంబంధం |
| unrelenting/ˌʌnrɪˈlɛntɪŋ/(అన్ రిలెంటింగ్) | a | పట్టు |
| unsatisfactory/ˌʌnˌsætɪsˈfæktəri/(అన్ శాˈటిస్ ఫాˈక్టరీ) | a | అసంతృప్తిగా |
| unsatisfied/ʌnˈsætɪsfaɪd/(అన్ శాˈటిస్ ఫైడ్) | a | అసంతృప్తి గల |
| unsatisfying/ʌnˈsætɪsfaɪɪŋ/(అన్‌శాˈటిస్ ఫైయింగ్) | a | తృప్తి చెందని |
| unsay/ʌnˈseɪ/(అన్‌సే) | v | మాటను ఉపసంహరించుకొను |
| unseemly/ʌnˈsiːmli/(అన్ సీమ్లీ) | a | సరికాని |
| unseen/ʌnˈsiːn/(అన్ సీన్) | a | చూడని |
| unselfish/ʌnˈsɛlfɪʃ/(అన్ సెల్ఫిష్) | a | లేని స్వార్ధం |
| unshakeable/ˌʌnˈʃeɪkəbl/(అన్‌షేకబుల్) | a | కదలించలేని |
| unshaken/ʌnˈʃeɪkən/(అన్ షేకెన్) | a | కదలని |
| unshaven/ʌnˈʃeɪvn/(అన్ షేవెన్) | a | క్షౌరం చేయబడని |
| unsliced/ˌʌnˈslaɪst/(అన్ స్లయిస్డ్) | a | ముక్కలుగా కోయని |
| unsmiling/ˌʌnˈsmaɪlɪŋ/(అన్‌స్మయిలింగ్) | a | చిరునవ్వులేని |
| unsmoked/ˌʌnˈsməʊkt/(అన్ స్మోక్డ్) | a | పొగతాగని |
| unsociable/ʌnˈsəʊʃəbl/(అన్సోషియబుల్) | a | నలుగురితో కలవని |
| unsolved/ʌnˈsɒlvd/(అన్ సాల్వ్ డ్) | a | పరిష్కృతం కాని |
| unspecified/ˌʌnˈspɛsɪfaɪd/(అన్ స్పెసిఫైడ్) | a | బడని |
| unstated/ˌʌnˈsteɪtɪd/(అన్‌స్టేటెడ్) | a | ఉదహరించని |
| unstressed/ʌnˈstrɛst/(అన్‌స్ట్రెస్డ్) | a | నొక్కి చెప్పని |
| unstudied/ʌnˈstʌdɪd/(అన్ స్టడీడ్) | a | చదువని |
| unsubstantial/ˌʌnsəbˈstænʃəl/(అన్ సబ్ స్టాˈన్షియల్) | a | గణనీయం కాని |
| unsubstantiated/ˌʌnsəbˈstænʃɪeɪtɪd/(అన్ సబ్ స్టాˈన్షియేటెడ్) | a | ఆధారాలతో నిరూపించబడని |
| unsuitable/ʌnˈsjuːtəbl/(అన్ సూటబుల్) | a | తగని |
| unsuited/ˌʌnˈsjuːtɪd/(అన్ సూటెడ్) | a | తగని |
| unsymmetrical/ˌʌnsɪˈmɛtrɪkəl/(సిమెట్రికల్) | a | సమ |
| untapped/ˌʌnˈtæpt/(అన్ టాˈప్డ్) | a | వినియోగించు కోబడని |
| untarnished/ˌʌnˈtɑːnɪʃt/(అన్ టార్నిష్డ్) | a | మచ్చలేని |
| unteachable/ˌʌnˈtiːʧəbl/(అన్ టీచబుల్) | a | బోధించ |
| untested/ˌʌnˈtɛstɪd/(అన్ టెస్ట్ డ్) | a | పరీక్షించని |
| unthinkable/ʌnˈθɪŋkəbl/(అన్ థింకబుల్) | a | ఆలోచింపతగని |
| unthinking/ʌnˈθɪŋkɪŋ/(అన్‌థింకింగ్) | a | ఆలోచనలేని |
| unthread/ʌnˈθrɛd/(అన్ థ్రెడ్) | v | దారం తొలగించు |
| unthrone/ʌnˈθrəʊn/(అన్ థ్రోన్) | v | పదవీచ్యుతుని చేయు |
| untidy/ʌnˈtaɪdi/(అన్ టిడీ) | a | శుభ్రంగాలేని |
| untie/ʌnˈtaɪ/(అన్ టై) | v | కట్టువిప్పు |
| until/ənˈtɪl/(అంటిల్) | pre | అంతవరకు |
| untimely/ʌnˈtaɪmli/(అన్ టైమ్లీ) | av | అకాలంలో |
| untold/ʌnˈtəʊld/(అన్ టోల్డ్) | a | చెప్పబడని |
| untouchable/ʌnˈtʌʧəbl/(అన్‌టచబుల్) | a | అంటరాని |
| untroubled/ˌʌnˈtrʌbld/(అన్ ట్రబుల్డ్) | a | కష్టం/ఇబ్బందిలేని |
| untwine/ʌnˈtwaɪn/(అన్ ట్వైన్) | v | మెలితిప్పు |
| unusable/ʌnˈjuːzəbl/(అన్ యూజబుల్) | a | వాడుటకు పనికిరాని |
| unutterable/ʌnˈʌtərəbl/(అనట్టరబుల్) | a | అనలేని |
| unverified/ˌʌnˈvɛrɪfaɪd/(అన్ వెరిఫైడ్) | a | సరిచూడని |
| unwashed/ʌnˈwɒʃt/(అన్ వాష్డ్) | a | ఉతకని |
| unwavering/ʌnˈweɪvərɪŋ/(అన్ వేవరింగ్) | a | ఊగిసలాట లేని |
| unyielding/ʌnˈjiːldɪŋ/(అన్ ఈల్డింగ్) | a | ఫలితం ఇవ్వని |
| upfront//() | అప్ ఫ్రంట్ | |
| upheaval/ʌpˈhiːvəl/(అప్ హెవల్) | n | అకస్మాత్తు అల్లకల్లోలం |
| uppermost/ˈʌpəməʊst/(అప్పర్ మోస్ట్) | a | అన్నింటిలో పైది |
| upright/ˈʌpraɪt/(అప్ రైట్) | a | నిటారుగా |
| uprising/ʌpˈraɪzɪŋ/(అప్ రైజింగ్) | av | వర్ధమాన |
| uproar/ˈʌprɔː/(అప్ రోర్) | n | గలాభా, గలాటా |
| uproarious/ʌpˈrɔːrɪəs/(అప్ రోరియస్) | a | గలాభాతో కూడిన |
| upside down/ˈʌpsaɪd daʊn/(అప్ సైడ్ డౌన్) | v | తలకిందులు చేయు |
| upstart/ˈʌpstɑːt/(అప్ స్టార్ట్) | n | అకస్మాత్తుగా వృద్ధిచెందు వ్యక్తి |
| upstream/ˈʌpˈstriːm/(అప్ స్ట్రీమ్) | n | ప్రవాహపు ఎగువ |
| upturn/ʌpˈtɜːn/(అప్ టర్న్) | v | పైకి తిరగబడు |
| uranium/jʊˈreɪnjəm/(యురేనియం) | n | రేడియో ధార్మిక లోహ మూలకం |
| urban/ˈɜːbən/(అర్బన్) | n | పట్టణ ప్రాంతం |
| urbane/ɜːˈbeɪn/(అర్బేన్) | a | మృదువైన |
| urbanize/ˈɜːbənaɪz/(అర్బనైజ్) | v | పట్టణీకరించు |
| urchin/ˈɜːʧɪn/(అర్చిన్) | n | గడుగ్గాయి బిడ్డ |
| urethra/jʊəˈriːθrə/(యురెథ్రా) | n | మూత్ర/వీర్య నాళం |
| urgent/ˈɜːʤənt/(అర్జంట్) | a | అత్యవసరమైన |
| urinal/ˈjʊərɪnl/(యూరినల్) | n | మూత్రశాల |
| urinary/ˈjʊərɪnəri/(యూరినరీ) | a | మూత్రాశయ సం |
| urinate/ˈjʊərɪneɪt/(యూరినేట్) | v | మూత్ర విసర్జన చేయు |
| urine/ˈjʊərɪn/(యూరిన్) | n | మూత్రం |
| urn/ɜːn/(అర్న్) | n | చితాభస్మ పాత్ర |
| urology/jʊəˈrɒləʤi/(యూరాలజి) | n | మూత్రకోశ శాస్త్రం |
| us/ʌs/(అజ్) | pro | మాకు |
| usage/ˈjuːzɪʤ/(యూసేజ్) | n | వాడకం |
| use/juːz/(యూజ్) | v | వాడు |
| useful/ˈjuːsfʊl/(యూజ్ ఫుల్) | a | ఉపయోగపడు |
| useless/ˈjuːslɪs/(యూజ్ లెస్) | a | పనికిరాని |
| user/ˈjuːzə/(యూజర్) | n | వినియోగదారుడు |
| user-friendly/ˈjuːzə - ˈfrɛndli/(యూజర్ ఫ్రెండ్లీ) | a | వాడువారికి అనుకూలంగా |
| usher/ˈʌʃə/(అషర్) | v | మార్గం చూపు |
| usual/ˈjuːʒʊəl/(యూజువల్) | a | సాధారణ |
| usurp/juːˈzɜːp/(అసర్ప్) | v | ముట్టడించు |
| uterus/ˈjuːtərəs/(యుటెరస్) | n | గర్బాశయం |
| utility/juːˈtɪlɪti/(యుటిలిటి) | n | వాడకం |
| utilize/ˈjuːtɪˌlaɪz/(యుటిలైజ్) | v | ఉపయోగించు |
| utmost/ˈʌtməʊst/(అట్ మోస్ట్) | a | అత్యంత |
| utopia/juːˈtəʊpjə/(ఉటోపియా) | n | కల్పనలో పరిపూర్ణ |
| utter/ˈʌtə/(అట్టర్) | v | అను |
| utterance/ˈʌtərəns/(అట్టరెన్స్) | n | వ్యక్తీకరణ |
| uttermost/ˈʌtəməʊst/(అట్టర్ మోస్ట్) | a | గొప్ప |
| u-turn/juː - tɜːn/(యూ టర్న్) | v | వచ్చిన దిశకే తిరిగి |
| uvula/ˈjuːvjʊlə/(యూవులా) | n | కొండనాలుక |
| vacancy/ˈveɪkənsi/(వేకెన్సీ) | n | ఖాళీ |
| vacant/ˈveɪkənt/(వేకెంట్) | a | ఖాళీగా యున్న |
| vacate/vəˈkeɪt/(వెకేట్) | v | ఖాళీ చేయు |
| vacation/vəˈkeɪʃən/(వెకేషన్) | n | శలవులు |
| vaccinate/ˈvæksɪneɪt/(వాˈక్సినేట్) | v | టీకాలు వేయు |
| vaccine/ˈvæksiːn/(వాˈక్సిన్) | n | టీకా మందు |
| vacillate/ˈvæsɪleɪt/(వాˈసిలేట్) | v | ఊగిసలాడు |
| vacuum/ˈvækjʊəm/(వాˈక్యూమ్) | n | ఖాళీ |
| vacuum cleaner/ˈvækjʊəm ˈkliːnə/(వాˈక్యూమ్ క్లీనర్) | n | పీడనంతో శుభ్రపరచునది |
| vacuum flask/ˈvækjʊəm flɑːsk/(వాˈక్యూమ్ఫ్లాస్క్) | n | శీతల |
| vacuum tube/ˈvækjʊəm tjuːb/(వాˈక్యూమ్ ట్యూబ్) | n | శూన్యత గొట్టం |
| vacuum-packed/ˈvækjʊəm - pækt/(వాˈక్యూమ్ పాˈక్డ్) | a | శూన్యతతో కట్టిన |
| vade-mecum/ˈveɪdɪˈmiːkəm/(వేడ్ మెకమ్) | n | మార్గదర్శన గ్రంధం |
| vagabond/ˈvægəbɒnd/(వాˈగబాండ్) | n | దేశదిమ్మరి |
| vagary/ˈveɪgəri/(వేగరి) | n | ఊహించని చర్య |
| vagina/vəˈʤaɪnə/(వెజైనా) | n | యోని |
| vagrant/ˈveɪgrənt/(వేగ్రంట్) | v | సంచరించు |
| vague/veɪg/(వేగ్) | a | అస్పష్టమైన |
| vain/veɪn/(వెయిన్) | a | నిరర్ధక |
| vainglory/veɪnˈglɔːri/(వెయిన్ గ్లోరి) | n | బడాయి,ఆడంబరం |
| valance/ˈvæləns/(వాˈలన్స్) | n | కిటికీ పై భాగ పొట్టి తెర |
| valediction/ˌvælɪˈdɪkʃən/(వాˈలిడిక్షన్) | n | ముగింపుసభ |
| valentine/ˈvæləntaɪn/(వాˈలంటైన్) | n | ప్రేమికుల రోజు కానుక |
| valet/ˈvælɪt/(వాˈలెట్) | n | అతిధుల వ్యక్తిగత సేవకుడు |
| valiant/ˈvæljənt/(వాˈలియంట్) | a | ధైర్యం |
| valid/ˈvælɪd/(వాˈలిడ్) | a | చెల్లుబాటు గల |
| valley/ˈvæli/(వాˈలీ) | n | లోయ |
| valour/ˈvælə/(వాˈలర్) | n | ధైర్యం |
| valuable/ˈvæljʊəbl/(వాˈల్యుబుల్) | a | విలువైన |
| valuation/ˌvæljʊˈeɪʃən/(వాˈల్యుయేషన్) | n | విలువ మదింపు |
| value/ˈvæljuː/(వాˈల్యూ) | n | విలువ |
| value added tax/ˈvæljuːˈædɪd tæks/(వాˈల్యూ యాˈడెడ్ టాక్స్) | n | విలువ ఆధారిత పన్ను |
| valve/vælv/(వాˈల్వ్) | n | కవాటం |
| van/væn/(వాˈన్) | n | సరుకుల వాహనం |
| vandal/ˈvændəl/(వాంˈడల్) | n | పరులఆస్తి/వస్తువుల ధ్వంసకుడు |
| vandalize/ˈvændəlaɪz/(వాంˈడలైజ్) | v | ఉద్దేశ పూర్వకంగా నాశనం చేయు |
| vanguard/ˈvængɑːd/(వాˈన్ గార్డ్) | n | సైన్యంలోముందు నడిచే దళాలు |
| vanilla/vəˈnɪlə/(వెనిలా) | n | సువాసన పుష్పం |
| vanish/ˈvænɪʃ/(వాˈనిష్) | v | అంతర్ధాన మగు |
| vanity/ˈvænɪti/(వాˈనిటి) | n | అహంకారం |
| vanquish/ˈvæŋkwɪʃ/(వాంˈక్విష్) | v | జయించు |
| vantage/ˈvɑːntɪʤ/(వేంటేజ్) | n | ప్రయోజనం |
| vapour/ˈveɪpə/(వేపర్) | n | ఆవిరి |
| variation/ˌveərɪˈeɪʃən/(వేరియేషన్) | n | మార్పు |
| varicoloured/ˈveərɪˌkʌləd/(వేరి కలర్డ్) | a | అనేక రంగులు గల |
| varicose/ˈværɪkəʊs/(వాˈరికోస్) | a | ఉబ్బిన |
| varied/ˈveərɪd/(వేరీడ్) | a | భిన్నమైన |
| variegate/ˈveərɪgeɪt/(వేరిగేట్) | v | ఆసక్తి కల్గించు |
| variety/vəˈraɪəti/(వెరైటి) | n | రకం |
| various/ˈveərɪəs/(వేరియస్) | a | వివిధ |
| varnish/ˈvɑːnɪʃ/(వార్నిష్) | n | మెరుగు నూనె |
| varsity/ˈvɑːsɪti/(వర్సిటి) | n | విశ్వవిద్యాలయం |
| vary/ˈveəri/(వేరీ) | v | విభేదించు |
| vascular/ˈvæskjʊlə/(వాˈస్కులర్) | a | రక్తనాళ సం |
| vase/vɑːz/(వేజ్) | n | పాత్ర |
| vaseline/ˈvæsɪliːn/(వాˈసిలైన్) | a | వేజలైన్ |
| vast/vɑːst/(వ్యాస్ట్) | a | విస్తృతమైన |
| vatican/ˈvætɪkən/(వాˈటికన్) | n | రోములో పోపు భవనం, ప్రాంతం |
| vault/vɔːlt/(వాల్ట్) | n | గుండ్రని పైకప్పు |
| vaulting/ˈvɔːltɪŋ/(వాల్టింగ్) | n | గెంతుట |
| vaunt/vɔːnt/(వాంట్) | v | బడాయి చెప్పు |
| veal/viːl/(వీల్) | n | దూడ మాంసం |
| vector/ˈvɛktə/(వెక్టార్) | n | వ్యాధులు వ్యాపింపజేయు కీటకం |
| veda/ˈveɪdə/(వేద) | n | హిందువుల పవిత్ర గ్రంధం |
| veer/vɪə/(వీర్) | a | దిశ/మార్గం/మార్చు |
| veg/vɛʤ/(వెజ్) | a | శాకాహార |
| vegan/ˈviːgən/(విగెన్) | a | శాకాహార సం |
| vegetable/ˈvɛʤɪtəbl/(వెజిటబుల్) | n | కూరగాయ |
| vegetarian/ˌvɛʤɪˈteərɪən/(వెజిటేరియన్) | n | శాకాహారి |
| vegetate/ˈvɛʤɪteɪt/(వెజిటేట్) | v | చురుకు లేని |
| vegetation/ˌvɛʤɪˈteɪʃən/(వెజిటేషన్) | n | మొక్కలు, |
| vegetative/ˈvɛʤɪtətɪv/(వెజిటేటివ్) | a | మొక్కలు |
| veggie/ˈvɛʤi/(వెజి) | n | మొక్క, పండు |
| vehement/ˈviːɪmənt/(విహిమెంట్) | a | బలీయమైన |
| vehicle/ˈviːɪkl/(వెహికిల్) | n | వాహనం |
| veil/veɪl/(వైల్) | n | ముసుగు |
| vein/veɪn/(వెయిన్) | n | సిర |
| velcro/ˈvɛlkrəʊ/(వెల్ క్రో) | n | ఒకదానితో అతుకుకొను పట్టి |
| velocity/vɪˈlɒsɪti/(వెలాసిటి) | n | వేగం |
| velvet/ˈvɛlvɪt/(వెల్వెట్) | n | మృదువైన వస్త్రం |
| venal/ˈviːnl/(వీనల్) | a | రక్తసిర సం |
| vend/vɛnd/(వెండ్) | v | అమ్ము |
| vendetta/vɛnˈdɛtə/(వెండెటా) | n | కుటుంబ కక్ష |
| vendor/ˈvɛndɔː/(వెండార్) | n | అమ్మువాడు |
| veneer/vɪˈnɪə/(వినీర్) | n | చెక్కపై అంటించు నగిషీ పొర |
| venerable/ˈvɛnərəbl/(వెనిరబుల్) | a | గౌరవనీయ |
| venerate/ˈvɛnəreɪt/(వెనిరేట్) | v | గౌరవించు |
| venereal/vɪˈnɪərɪəl/(వినీరియల్) | a | సుఖవ్యాధి సం |
| venereal disease/vɪˈnɪərɪəl dɪˈziːz/(వెనిరియల్ డిసీజ్) | n | లైంగిక సాంక్రమిక వ్యాధి |
| venetian blind/vɪˈniːʃən blaɪnd/(విన్షన్ బ్లయిండ్) | n | సన్నని పీలికలతో చేసిన కిటికీ తెర |
| vengeance/ˈvɛnʤəns/(వెంజన్స్) | n | ప్రతీకార వాంఛ |
| venial/ˈviːnjəl/(వీనియల్) | a | క్షమించదగిన |
| venom/ˈvɛnəm/(వెనమ్) | n | విషం |
| venous/ˈviːnəs/(వీనస్) | a | రక్త సిరలకు సం |
| vent/vɛnt/(వెంట్) | n | ద్వారం |
| ventilate/ˈvɛntɪleɪt/(వెంటిలేట్) | v | గాలి, వెలుతురు ప్రసరించు |
| ventral/ˈvɛntrəl/(వెంట్రల్) | a | పొట్ట యొక్క/దగ్గరి |
| ventricle/ˈvɛntrɪkl/(వెంట్రికిల్) | n | శరీర అవయవంలో |
| venture/ˈvɛnʧə/(వెంచర్) | n | సాహసం |
| venturesome/ˈvɛnʧəsəm/(వెంచర్ సమ్) | a | ధైర్యం/సాహసం గల |
| venue/ˈvɛnjuː/(వెన్యూ) | n | వేదిక |
| veracious/vəˈreɪʃəs/(వెరేషియస్) | a | నిజాయితీ గల, కచ్చితమైన |
| veracity/vəˈræsɪti/(వెరాˈసిటి) | n | యదార్ధం |
| verb/vɜːb/(వెర్బ్) | n | క్రియ |
| verbal/ˈvɜːbəl/(వెర్బల్) | a | నోటిద్వారా చెప్పిన |
| verbal noun/ˈvɜːbəl naʊn/(వెర్బల్ నౌన్) | n | క్రియా నామవాచకం |
| verbalize/ˈvɜːbəlaɪz/(వెర్బలైజ్) | v | మాటలలో చెప్పు |
| verbose/vɜːˈbəʊs/(వెర్బోస్) | a | మాటలతోకూడిన |
| vermicelli/ˌvɜːmɪˈsɛli/(వెర్మిసెల్లి) | n | సేమియా |
| vermicide/ˈvɜːmɪsaɪd/(వెర్మిసైడ్) | n | కడుపులో పురుగుల నాశని |
| vermiform/ˈvɜːmɪfɔːm/(వర్మిఫామ్) | a | వానపాము |
| vermin/ˈvɜːmɪn/(వర్మిన్) | n | పంటలకు హానిచేయు కీటకాలు, బొద్దింకలు,ఈగలవంటికీటకాలు |
| vernacular/vəˈnækjʊlə/(వెర్నాˈక్యులర్) | n | మాండలిక భాష |
| vernal/ˈvɜːnl/(వెర్నల్) | a | వసంత కాల సం |
| versatile/ˈvɜːsətaɪl/(వెర్సటైల్) | a | పలురకాల విధులు నిర్వర్తించు, బహు ప్రావీణ్యాలు గల |
| verse/vɜːs/(వెర్స్) | n | పద్యం |
| versed/vɜːst/(వెర్స్ డ్) | a | పద్య రూపంలో గల |
| versify/ˈvɜːsɪfaɪ/(వెర్సిఫై) | v | పద్యంగా మార్చు |
| version/ˈvɜːʃən/(వెర్షన్) | n | ఒకదాని నిర్దిష్ట రూపం |
| verso/ˈvɜːsəʊ/(వెర్సో) | n | ఎడమపుట |
| versus/ˈvɜːsəs/(వెర్సస్) | a | విరుద్ధంగా |
| vertebra/ˈvɜːtɪbrə/(వెర్టెబ్రా) | n | వెన్నుపూస |
| vertebrate/ˈvɜːtɪbrɪt/(వెర్టెబ్రేట్) | n | వెన్నెముక గల |
| vertex/ˈvɜːtɛks/(వెర్టెక్స్) | n | శిఖరం |
| vertical/ˈvɜːtɪkəl/(వర్టికల్) | a | నిలువుగా |
| vertical take-off/ˈvɜːtɪkəl ˈteɪkɒf/(వెర్టికల్‌టేకాఫ్) | n | నిటారుగా పైకి ఎగరటం |
| vertigo/ˈvɜːtɪgəʊ/(వర్టిగో) | n | తల తిప్పుట |
| vesicle/ˈvɛsɪkl/(వెసైకిల్) | n | చిన్న నీటిపొక్కు |
| vessel/ˈvɛsl/(వెసల్) | n | పాత్ర |
| vest/vɛst/(వెస్ట్) | n | దుస్తు |
| vestibule/ˈvɛstɪbjuːl/(వెస్టిబ్యూల్) | n | ముఖ్య ద్వారం ముందుచిన్నగది |
| vestige/ˈvɛstɪʤ/(వెస్టీజ్) | n | గుర్తు |
| vestment/ˈvɛstmənt/(వెస్ట్ మెంట్) | n | మతహోదా |
| veteran/ˈvɛtərən/(వెటరన్) | n | ఔత్సాహికుడు |
| veterinary/ˈvɛtərɪnəri/(వెటరినరీ) | a | పశువైద్య సం |
| veto/ˈviːtəʊ/(వీటో) | v | అధికుల నిర్ణయాన్ని తిరస్కరించు |
| vex/vɛks/(వెక్స్) | v | కోపపడు |
| vexation/vɛkˈseɪʃən/(వెక్సేషన్) | n | విసుగుదల |
| vexatious/vɛkˈseɪʃəs/(వెక్సేషియస్) | a | విసుగు పుట్టించు |
| vexed/vɛkst/(వెక్స్ డ్) | a | విసుగు చెందిన |
| via/ˈvaɪə/(వయా) | pre | ద్వారా |
| viable/ˈvaɪəbl/(వయబుల్) | a | ఆచరణీయ |
| viaduct/ˈvaɪədʌkt/(వయాడక్ట్) | n | లోయ |
| vial/ˈvaɪəl/(వయల్) | n | మందు సీసా |
| vibrant/ˈvaɪbrənt/(వైబ్రెంట్) | v | శక్తితో |
| vibrate/vaɪˈbreɪt/(వైబ్రేట్) | v | కంపించు |
| vibration/vaɪˈbreɪʃən/(వైబ్రేషన్) | n | కంపనం |
| vibrator/vaɪˈbreɪtə/(వైబ్రేటర్) | n | కంపింపజేయునది |
| vicar/ˈvɪkə/(వికార్) | n | పలువిధులు గల మతబోధకుడు |
| vicarage/ˈvɪkərɪʤ/(వికారేజ్) | n | మత బోధకుని నివాస |
| vicarious/vaɪˈkeərɪəs/(వికారియస్) | a | పరోక్షమైన |
| vice/vaɪs/(వైస్) | n | వ్యసనం |
| vice-chancellor/ˈvaɪsˈʧɑːnsələ/(వైస్ ఛాన్సలర్) | n | ఉపకులపతి |
| vice-president/ˈvaɪsˈprɛzɪdənt/(వైస్ ప్రెసిడెంట్) | n | ఉపాధ్యక్షులు |
| vicinity/vɪˈsɪnɪti/(విసినిటి) | n | ప్రాంతం |
| vicious/ˈvɪʃəs/(విషస్) | a | విషంతో కూడిన |
| vicious circle/ˈvɪʃəs ˈsɜːkl/(విషస్ సర్కిల్) | n | విషవలయం |
| vicious spiral/ˈvɪʃəs ˈspaɪərəl/(విషస్ స్పరల్) | n | విష సుడి |
| vicissitude/vɪˈsɪsɪtjuːd/(విసిట్యూడ్) | n | జీవిత |
| victim/ˈvɪktɪm/(విక్టిమ్) | n | బాధితుడు |
| victimize/ˈvɪktɪmaɪz/(విక్టిమైజ్) | v | బాధించు |
| victor/ˈvɪktə/(విక్టర్) | n | విజేత |
| victory/ˈvɪktəri/(విక్టరీ) | n | విజయం |
| vide/ˈvaɪdiː/(వైడ్) | n | గ్రంధంలో మరోచోట చూడు |
| video/ˈvɪdɪəʊ/(వీడియో) | n | దృశ్య చిత్రణ |
| video cassette/ˈvɪdɪəʊ kæˈsɛt/(విడియో కాˈసెట్) | n | చిత్రాలను నిల్వ చేసిన కేసెట్ |
| video game/ˈvɪdɪəʊ geɪm/(వీడియో గేమ్) | n | కంప్యూటర్ |
| video recorder/ˈvɪdɪəʊ rɪˈkɔːdə/(వీడియో రికార్డర్) | n | వీడియోను భద్రపరచు యంత్రం |
| view/vjuː/(వ్యూ) | n | దృష్టి |
| viewer/ˈvjuːə/(వ్యూయర్) | n | ప్రేక్షకుడు |
| viewfinder/ˈvjuːˌfaɪndə/(వ్యూ ఫైండర్) | n | చిన్న దూర దర్శని |
| viewpoint/ˈvjuːpɔɪnt/(వ్యూ పాయింట్) | n | ధృక్పధం |
| vigil/ˈvɪʤɪl/(విజిల్) | n | బూర |
| vigilance/ˈvɪʤɪləns/(విజిలెన్స్) | n | అప్రమత్తత |
| vignette/vɪˈnjɛt/(విగ్నెట్టి) | v | వ్యక్తిని/దృశ్యాన్నిక్లుప్తంగా వర్ణించు |
| vigour/ˈvɪgə/(విగర్) | n | ఉత్సాహం |
| vile/vaɪl/(వైల్) | a | అసహ్యకరమైన |
| vilify/ˈvɪlɪfaɪ/(విలిఫై) | v | అపకీర్తి/అపవాదు కలిగించు |
| villa/ˈvɪlə/(విల్లా) | n | గ్రామీణ ప్రాంత పెద్ద భవనం |
| village/ˈvɪlɪʤ/(విలేజ్) | n | గ్రామం, ఊరు |
| villain/ˈvɪlən/(విలన్) | n | ప్రతి నాయకుడు |
| villainous/ˈvɪlənəs/(విలనస్) | a | ప్రతి నాయక సం |
| villainy/ˈvɪləni/(విలనీ) | n | దుష్ఠత |
| vim/vɪm/(విమ్) | n | ఉత్తేజం |
| vindicate/ˈvɪndɪkeɪt/(విండికేట్) | v | రుణవిముక్తుని చేయు, సమర్ధించు, ప్రకటించు |
| vindictive/vɪnˈdɪktɪv/(విండిక్టివ్) | a | పగతో, ప్రతీకారంతోకూడిన |
| vine/vaɪn/(వైన్) | n | అల్లుకునే మొక్క/లత |
| vinegar/ˈvɪnɪgə/(వినెగర్) | n | శనగ పులుసు |
| vineyard/ˈvɪnjəd/(వైన్ యార్డ్) | n | ద్రాక్షతోటలు పెంచు చోటు |
| vintage/ˈvɪntɪʤ/(వింటేజ్) | a | ఎంపిక చేసిన నాణ్యత గల |
| vintage car/ˈvɪntɪʤ kɑː/(వింటేజ్ కార్) | n | పాత - కారు |
| vinyl/ˈvaɪnəl/(వినైల్) | n | కృత్రిమ ప్లాస్టిక్ పదార్ధం |
| viola/vɪˈəʊlə/(వయోలా) | n | వయోలిన్ వంటి వాద్యం |
| violate/ˈvaɪəleɪt/(వయొలేట్) | v | అతిక్రమించు |
| violence/ˈvaɪələns/(వయొలెన్స్) | n | హింస |
| violent/ˈvaɪələnt/(వయొలెంట్) | a | తీవ్రమైన |
| violet/ˈvaɪəlɪt/(వయొలెట్) | n | నీలిరంగు |
| violin/ˌvaɪəˈlɪn/(వయొలిన్) | n | ఫిడేల్ |
| viper/ˈvaɪpə/(వైపర్) | n | కట్లపాము |
| viral/ˈvaɪərəl/(వైరల్) | a | వైరసులకు సం |
| virgin/ˈvɜːʤɪn/(వర్జిన్) | n | కన్య |
| virile/ˈvɪraɪl/(విరైల్) | a | పురుషత్వం |
| virtual/ˈvɜːtjʊəl/(వర్టువల్) | a | గుర్తింపు లేకపోయినా |
| virtual reality/ˈvɜːtjʊəl riːˈælɪti/(వర్చువల్ రియాˈలిటి) | n | బాగున్న మూడుకొలతల బొమ్మ |
| virtually/ˈvɜːtjʊəli/(వర్టువల్లీ) | a | సారాంశంగా |
| virtue/ˈvɜːtjuː/(వర్చూ) | n | సుగుణం |
| virtuous/ˈvɜːtjʊəs/(వర్చువస్) | a | మంచి |
| virulent/ˈvɪrʊlənt/(విరులెంట్) | a | తీవ్రమైన |
| virus/ˈvaɪərəs/(వైరస్) | n | వైరస్ లు |
| visa/ˈviːzə/(వీసా) | n | విదేశ సందర్శన అనుమతి |
| visage/ˈvɪzɪʤ/(విసేజ్) | n | కనపడు విధం |
| viscera/ˈvɪsərə/(విసెరా) | n | శరీర అంతర భాగం, పేగులు |
| visceral/ˈvɪsərəl/(విసెరల్) | a | శరీర అంతర్భాగ సం |
| viscose/ˈvɪskəʊs/(విస్కోజ్) | n | కృత్రిమ పట్టు |
| viscous/ˈvɪskəs/(విస్కస్) | a | జిడ్డుగా |
| vise/vaɪz/(వైస్) | n | గట్టిగా పట్టుకొను/బిగించు పరికరం |
| visibility/ˌvɪzɪˈbɪlɪti/(విజిబిలిటి) | n | దృశ్యత |
| vision/ˈvɪʒən/(విజన్) | n | దృష్టి, చూపు |
| visionary/ˈvɪʒnəri/(విజనరి) | n | కలలు గనువాడు, స్వాప్నికుడు |
| visit/ˈvɪzɪt/(విజిట్) | v | సందర్శించు |
| visitor/ˈvɪzɪtə/(విజిటర్) | n | సందర్శకుడు |
| vista/ˈvɪstə/(విస్టా) | n | దృష్టి |
| visual/ˈvɪzjʊəl/(విజుయల్) | a | దృశ్య సం |
| visual aid/ˈvɪzjʊəl eɪd/(విజుయల్ ఎయిడ్) | n | దృశ్య పరికరం |
| visualize/ˈvɪzjʊəlaɪz/(విజుయలైజ్) | v | చిత్రీకరించు |
| vital/ˈvaɪtl/(వైటల్) | a | కీలకమైన |
| vitality/vaɪˈtælɪti/(వైటాˈలిటి) | n | శక్తి |
| vitalize/ˈvaɪtəlaɪz/(వైటలైజ్) | v | జీవశక్తినిచ్చు |
| vitamin/ˈvɪtəmɪn/(విటమిన్) | n | శరీరనిర్వహణ అవసరపదార్ధం |
| vitiate/ˈvɪʃɪeɪt/(విటియేట్) | v | బలహీన పరచు |
| viticulture/ˈvɪtɪkʌlʧə/(విటి కల్చర్) | n | ద్రాక్ష తోటల సాగు |
| vitreous/ˈvɪtrɪəs/(విట్రియస్) | n | పింగాణీ వంట |
| vitrify/ˈvɪtrɪfaɪ/(విట్రిఫై) | v | పింగాణీ వలె చేయు |
| vitriol/ˈvɪtrɪəl/(విట్రియాల్) | n | నొప్పించు వ్యంగ్యం |
| vitriolic/ˌvɪtrɪˈɒlɪk/(విట్రియోలిక్) | a | కఠినమైన |
| viva/ˈviːvə/(వైవా) | n | విశ్వవిద్యాలయాల మౌఖికపరీక్ష |
| viva voce/ˈviːvə voce/(వైవా వోసి) | n | మౌఖిక పరీక్ష |
| vivacious/vɪˈveɪʃəs/(వివాషియస్) | a | ఆనందంగా |
| vivid/ˈvɪvɪd/(వివిడ్) | a | సజీవంగా |
| vivify/ˈvɪvɪfaɪ/(వివిఫై) | v | జీవమిచ్చు |
| vivisection/ˌvɪvɪˈsɛkʃən/(వివి సెక్షన్) | n | పరిశీలనకు ప్రాణులను కోయటం |
| v-neck/ˈviːnɛk/(వి నెక్) | n | వి- ఆకారంలో దుస్తు మెడ |
| vocable/ˈvəʊkəbl/(వోకబుల్) | n | పదం |
| vocabulary/vəʊˈkæbjʊləri/(వొకాˈబులరీ) | n | పదజాలం |
| vocal/ˈvəʊkəl/(ఓకల్) | a | కంఠస్వర సం |
| vocal cords/ˈvəʊkəl kɔːdz/(వోకల్ కార్డ్స్) | n | స్వర పేటిక |
| vocalist/ˈvəʊkəlɪst/(ఓకలిస్ట్) | n | గాత్ర విద్వాంసుడు |
| vocalize/ˈvəʊkəlaɪz/(వోకలైజ్) | v | ధ్వనించు |
| vocation/vɛʊˈkeɪʃən/(ఒకేషన్) | n | వృత్తి |
| vociferate/vəʊˈsɪfəreɪt/(వోసిఫరేట్) | v | కేకవేయు |
| vociferous/vəʊˈsɪfərəs/(వోసిఫెరస్) | a | బిగ్గరగా |
| vogue/vəʊg/(వోగ్) | n | ప్రజాదరణ |
| voice/vɔɪs/(వాయిస్) | n | కంఠస్వరం |
| voiceless/ˈvɔɪslɪs/(వాయిస్ లెస్) | n | కంఠస్వరం లేని |
| void/vɔɪd/(వాయిడ్) | n | శూన్యం |
| voile/vɔɪl/(వాయిల్) | n | పలుచని గుడ్డ |
| volatile/ˈvɒlətaɪl/(వోలటైల్) | a | త్వరగా ఆవిరగు |
| volition/vəʊˈlɪʃən/(వోలిషన్) | n | సంకల్పం ద్వారా నిర్ణయం |
| volley/ˈvɒli/(వాలీ) | v | బంతి కిందపడకుండా కొట్టు |
| volleyball/ˈvɒlɪˌbɔːl/(వాలీ బాల్) | n | చేతి బంతి ఆట |
| volt/vəʊlt/(ఓల్ట్) | n | విద్యుత్ శక్తి కొలమానం |
| voltage/ˈvəʊltɪʤ/(ఓల్టేజి) | n | ఓల్టులలో తెలుపు విద్యుత్ |
| volte-face/ˈvɒltˈfɑːs/(ఓల్టె ఫేస్) | v | అకస్మాత్తుగా విధానం మార్చు, స్థితి, దృష్టి నుంచి పూర్తిగా మారు |
| voltmeter/ˈvəʊltˌmiːtə/(ఓల్ట్ మీటర్) | n | విద్యుత్ ఓల్టుల మాపనం |
| voluble/ˈvɒljʊbl/(వాల్యుబుల్) | a | ధారాళమైన |
| volume/ˈvɒljʊm/(వాల్యూమ్) | n | పరిమాణం |
| volumetric/ˌvɒljʊˈmɛtrɪk/(వాల్యూమెట్రిక్) | a | ఘన |
| voluminous/vəˈljuːmɪnəs/(వాల్యూమినస్) | a | ఎక్కువ |
| voluntary/ˈvɒləntəri/(వాలంటరీ) | a | స్వచ్ఛందమైన |
| vomit/ˈvɒmɪt/(వామిట్) | v | వాంతి చేసుకొను, వాంతి |
| voracious/vəˈreɪʃəs/(వొరేషియస్) | a | ఒక పనిపట్ల అత్యుత్సాహం గల |
| vortex/ˈvɔːtɛks/(వోర్టెక్స్) | n | సుడిగుండం |
| votary/ˈvəʊtəri/(ఓటరీ) | n | అభిమాని |
| vote/vəʊt/(ఓట్) | n | ఓటు |
| voter/ˈvəʊtə/(ఓటర్) | n | ఓటు వేయువాడు |
| vouch/vaʊʧ/(వోచ్) | v | ధృవీకరణ |
| voucher/ˈvaʊʧə/(వోచర్) | n | రసీదు |
| vouchsafe/vaʊʧˈseɪf/(వోచ్ సేఫ్) | v | ఒకటి |
| vow/vaʊ/(వో) | v | ప్రతిజ్ఞ చేయు |
| vowel/ˈvaʊəl/(వొవెల్) | n | అచ్చు అక్షరం |
| vox pop/vɒks pɒp/(వాక్స్ పాప్) | n | కంఠ స్వరం |
| vox populi/vɒks populi/(వాక్స్ పాపులై) | n | ప్రజావాణి |
| voyage/ˈvɔɪɪʤ/(వాయేజ్) | n | యాత్ర |
| voyeur/vwaɪˈjɜː/(వాయూర్) | n | ఇతరుల కామ క్రీడల వీక్షకుడు |
| vulcanite/ˈvʌlkənaɪt/(వల్కనైట్) | n | గట్టి పరచే సహజ రబ్బరు |
| vulcanize/ˈvʌlkənaɪz/(వల్కనైజ్) | v | రబ్బరు పూత పూయు |
| vulgar/ˈvʌlgə/(వల్గర్) | a | అసభ్యమైన |
| vulgarity/vʌlˈgærɪti/(వల్గాˈరిటి) | n | అసభ్యత |
| vulnerable/ˈvʌlnərəbl/(వల్నరబుల్) | a | రక్షణ/ఆత్మ రక్షణ లేని |
| vulture/ˈvʌlʧə/(వల్చర్) | n | రాబందు |
| vulva/ˈvʌlvə/(వల్వా) | n | యోని |
| waste disposal unit/weɪst dɪsˈpəʊzəl ˈjuːnɪt/() | n | వ్యర్ధాల తొలగింపు కేంద్రం |
| waste-paper basket/weɪst - ˈpeɪpəˈbɑːskɪt/() | n | చిత్తు కాగితాల బుట్ట |
| wolf in sheep’s clothing/wʊlf ɪn ʃiːps ˈkləʊðɪŋ/() | n | గొర్రె వేషంలో తోడేలు |
| work experience/wɜːk ɪksˈpɪərɪəns/() | n | పని అనుభవం |
| wrapping paper/ˈræpɪŋˈpeɪpə/(రాˈపింగ్ పేపర్) | n | చుట్టూ చుట్టు కాగితం |
| xenon/ˈzɛnɒn/(జినాన్) | n | వాయురూప రసాయన మూలకం |
| xenophobia/ˌzɛnəʊˈfəʊbɪə/(జినోఫోబియా) | n | కొత్త వారి పట్ల భయం |
| xmas/ˈkrɪsməs/(ఎక్స్ మాస్) | n | క్రీస్తు జయంతి |
| x-ray/ˈɛksˈreɪ/(ఎక్స్ రే) | n | యక్స్ కిరణ చిత్రం |
| xylophone/ˈzaɪləfəʊn/(గ్జైలో ఫోన్) | n | కర్రముక్కల సంగీతవాద్యం |
| y chromosome/waɪˈkrəʊməsəʊm/( క్రోమోజోమ్) | n | పురుష జన్యుకణం |
| yacht/jɒt/(యాచ్ట్) | n | విహార యాత్రకు విలాస పడవ |
| yahoo/jəˈhuː/(యాహూ) | n | మొరటు మనిషి |
| yak/jæk/(యాˈక్) | n | జడల బర్రె |
| yam/jæm/(యాˈమ్) | n | కంద |
| yam/jæm/(యాˈమ్) | n | జడల బర్రె |
| yammer/ˈjæmə/(యాˈమర్) | v | ఫిర్యాదుచేయు |
| yank/jæŋk/(యాంˈక్) | v | గట్టిగా ఊపిరిలాగు |
| yap/jæp/(యాˈప్) | v | మొరుగు |
| yard/jɑːd/(యార్డ్) | n | గజం |
| yardstick/ˈjɑːdstɪk/(యార్డ్ స్టిక్) | n | ప్రమాణం |
| yarn/jɑːn/(యార్న్) | n | దారం |
| yaw/jɔː/(యా) | n | మార్పు |
| yawl/jɔːl/(యాల్) | n | చిన్న తెరచాప పడవ |
| yawn/jɔːn/(యాన్) | n | ఆవులింత |
| yaws/jɔːz/(యాస్) | n | ఉష్ణప్రాంతాల వ్యాధి |
| year/jɪə/(ఈయర్) | n | సంవత్సరం |
| yearbook/ˈjɪəbʊk/(ఈయర్ బుక్) | n | ఏడాది |
| yearly/ˈjɪəli/(ఈయర్లీ) | av | వార్షిక |
| yearn/jɜːn/(యెర్న్) | v | వాంఛించు |
| yeast/jiːst/(ఈస్ట్) | n | పులియబెట్టు పదార్ధం |
| yell/jɛl/(యెల్) | v | కేకలు వేయు |
| yellow/ˈjɛləʊ/(ఎల్లో) | n | పసుపు పచ్చ రంగు |
| yellow pages/ˈjɛləʊˈpeɪʤɪz/(ఎల్లో పేజెస్) | n | ప్రకటనల పుటలు |
| yelp/jɛlp/(ఎల్ప్) | n | మొరుగుడు |
| yen/jɛn/(ఎన్) | n | కోరిక |
| yes-man/ˈjɛsmæn/(యస్ మాˈన్) | n | అన్నిటికీ ఔనను వాడు |
| yesterday/ˈjɛstədeɪ/(యస్టర్ డే) | n | నిన్న |
| yesteryear/ˈjɛstəjɪə/(యస్టర్ ఈయర్) | n | గత ఏడాది |
| yield/jiːld/(ఈల్డ్) | n | దిగుబడి |
| yoga/ˈjəʊgə/(యోగ) | n | యోగ |
| yoghurt/ˈjɒgəːt/(యోఘర్ట్) | n | పెరుగు వంటి పదార్ధం |
| yogi/ˈjəʊgi/(యోగి) | n | యోగి |
| yoke/jəʊk/(యోక్) | n | కాడి |
| yolk/jəʊk/(యోక్) | n | గుడ్డులో పచ్చసొన |
| yorker/ˈjɔːkə/(యార్కర్) | n | సూటిగా విసరిన బంతిక్రికెట్ |
| you/juː/(యూ) | n | నీవు |
| young/jʌŋ/(యంగ్) | a | యువ |
| young person/jʌŋˈpɜːsn/(యంగ్ పర్సన్) | a | యువకుడు |
| youngster/ˈjʌŋstə/(యంగ్ స్టర్) | n | యువకుడు |
| your/jɔː/(యువర్) | pro | నీ యొక్క |
| yourself/jɔːˈsɛlf/(యువర్ సెల్ఫ్) | n | నీకునీవే |
| youth/juːθ/(యూత్) | n | యౌవనం |
| youth club/juːθ klʌb/(యూత్ క్లబ్) | n | యువ సంఘం |
| youth hostel/juːθˈhɒstəl/(యూత్ హాస్టల్) | n | యువ వసతి గృహం |
| yowl/jaʊl/(యౌల్) | v | బాధగా అరచు |
| zap/zæp/(జాˈప్) | v | చంపు |
| zeal/ziːl/(జీల్) | n | ఉత్సాహం |
| zealot/ˈzɛlət/(జెలాట్) | n | తీవ్రవాది |
| zealous/ˈzɛləs/(జెలస్) | a | ఉత్సాహం గల |
| zebra crossing/ˈziːbrə ˈkrɒsɪŋ/(జిబ్రా క్రాసింగ్) | n | పాదచారులు దాటు దారి |
| zen/zɛn/(జెన్) | n | జపానులో బౌధ్ధమతం |
| zenith/ˈzɛnɪθ/(జెనిత్) | n | శిఖరం |
| zephyr/ˈzɛfə/(జెఫిర్) | n | చల్లగాలి |
| zero/ˈzɪərəʊ/(జీరో) | n | సున్న |
| zero option/ˈzɪərəʊ ˈɒpʃən/(జీరో ఆఫ్షన్) | a | మరొక ఎంపిక లేని |
| zero-rated/ˈzɪərəʊ ˈreɪtɪd/(జీరో రేటెడ్) | a | శూన్య స్థాయి గల |
| zest/zɛst/(జెస్ట్) | n | ఉత్సాహం |
| zigzag/ˈzɪgzæg/(జిగ్ జాˈగ్) | v | అటుఇటు |
| zillion/ˈzɪljən/(జిలియన్) | a | పెద్ద మొత్తంలో |
| zinc/zɪŋk/(జింక్) | n | యశదం |
| zip/zɪp/(జిప్) | v | వేగంగా కదలు |
| zip/zɪp/(జిప్) | n | సున్న |
| zodiac/ˈzəʊdɪæk/(జోడియాˈక్) | n | రాశి చక్రం |
| zone/zəʊn/(జోన్) | n | ప్రాంతం |
| zoo/zuː/(జూ) | n | జంతు ప్రదర్శన శాల |
| zoological/ˌzəʊəˈlɒʤɪkəl/(జూలాజికల్) | a | జంతు శాస్త్ర సం |
| zoological garden/ˌzəʊəˈlɒʤɪkəl ˈgɑːdn/(జూలాజికల్ గార్డెన్) | n | జంతువనం |
| zoology/zəʊˈɒləʤi/(జూవాలజి) | n | జంతు శాస్త్రం |
| zoom/zuːm/(జూమ్) | v | పెద్దదిగా చూపు |
| zoom lens/zuːm lɛnz/(జూమ్ లెన్స్) | n | పెద్దదిగా చూపు కటకం |
| zoophyte/ˈzəʊəʊfaɪt/(జూఫైట్) | n | మొక్క వంటి జంతువు |