Jump to content

Phonetic (A-Z) Dictionary/T

Wikibooks నుండి
tab/tæb/(టాˈబ్) n చీటి
tabernacle/ˈtæbəːnækl/(టాˈబర్నకిల్) n పెద్ద ప్రార్ధనామందిరం
table/ˈteɪbl/(టేబుల్) n పట్టిక
table talk/ˈteɪbl tɔːk/(టేబుల్ టాక్) n బల్లపై సంభాషణ
tableau/ˈtæbləʊ/(టాˈబ్ లూ) n నాటకీయ
tablecloth/ˈteɪbəlˌklɒθ/(టేబుల్ క్లాత్) n బల్లమీద పరచు గుడ్డ
tablespoon/ˈteɪblspuːn/(టేబుల్ స్పూన్) n పెద్ద గంటె
tablet/ˈtæblɪt/(టాˈబ్లెట్) n బిళ్ళ
tabletop/ˈteɪblˌtɒp/(టేబుల్ టాప్) n బల్లపై భాగం
tableware/ˈteɪblweə/(టేబుల్ వేర్) n బల్లమీద ఉంచు సామాగ్రి
tabloid/ˈtæblɔɪd/(టాˈబ్లాయిడ్) n చిన్న పత్రిక
taboo/təˈbuː/(టాబూ) n నిషిద్ధం
tabu/təˈbuː/(టాబు) n నిషేధం
tabular/ˈtæbjʊlə/(టాˈబ్యులర్) a పట్టిక రూపంలో గల
tabulate/ˈtæbjʊleɪt/(టాబ్యులేట్) v పట్టికగా
tacit/ˈtæsɪt/(టాˈసిట్) a మౌనంగా తెలిపిన
taciturn/ˈtæsɪtɜːn/(టాˈసిటర్న్) a మౌనంగా వుండు
tack/tæk/(టాˈక్) n పెద్దతల మేకు
tackle/ˈtækl/(టాˈకిల్) v చేపట్టు
tacky/ˈtæki/(టాˈకీ) a జిగురు
tact/tækt/(టాˈక్ట్) n నేర్పు,నైపుణ్యం,గ్రహణశక్తి
tactful/ˈtæktfʊl/(టాక్ట్ ఫుల్) a నేర్పు గల
tactic/ˈtæktɪk/(టాˈక్టిక్) n చాకచక్యం,పద్ధతి,విధానం
tactical/ˈtæktɪkəl/(టాˈక్టికల్) a చాకచక్యం గల
tactics/ˈtæktɪks/(టాˈక్టిక్స్) n లక్ష్యసాధన విధానాలు
tactile/ˈtæktaɪl/(టాˈక్ టైల్) a సున్నితస్పర్శ సం
tactless/ˈtæktlɪs/( టాˈక్ట్ లెస్) a నేర్పు లేని
tadpole/ˈtædpəʊl/( టాˈడ్ పోల్) n కప్ప పిల్ల
tag/tæg/( టాˈగ్) n చీటి
tail/teɪl/(టెయిల్) n తోక
tail wind/teɪl wɪnd/(టెయిల్ విండ్) n విమానం/వాహనం/వెనుక గాలి
tail-end/ˈteɪlˈɛnd/(టెయిల్ ఎండ్) n చివరి భాగం
tail-light/ˈteɪllaɪt/(టెయిల్ లైట్) n వెనుక చివరి దీపం
tailor/ˈteɪlə/(టైలర్) n దర్జీ, కుట్టుపని
tailor-made/ˈteɪlə meɪd/(టైలర్ మేడ్) a దర్జీచే తయారు చేయబడిన
tailpiece/ˈteɪlpiːs/(టెయిల్ పీస్) n తోక భాగం
tailspin/ˈteɪlspɪn/(టెయిల్ స్పిన్) n భావోద్వేగ నియంత్రణ లోపం
taint/teɪnt/(టెయింట్) n కళంకం
take/teɪk/(టేక్) n ఒకసారి తీసుకొన్నది
take-away/teɪk - əˈweɪ/(టేక్ ఎవే) n వెంట తీసుకు పోవుట
take-home pay/teɪk - həʊm peɪ/(టేక్ హోం పే) n ఇంటికి చేరు వేతనం
take-off/ˈteɪkɒf/(టేక్ ఆఫ్) v వదలుట
take-over/ˈteɪkˌəʊvə/(టేక్ ఓవర్) n స్వాధీనం
taker/ˈteɪkə/(టేకర్) n తీసుకొనువాడు
take-up/teɪk - ʌp/(టేకప్) v చేపట్టు
taking/ˈteɪkɪŋ/(టేకింగ్) n తీసుకొనుట
talc/tælk/(టాˈల్క్) n సువాసన పొడి
talcum/ˈtælkəm/(టాల్కమ్) n సువాసన పొడి
tale/teɪl/(టేల్) n కథ
talent/ˈtælənt/(టాˈలెంట్) n నేర్పు
talisman/ˈtælɪzmən/(టాˈలిస్మన్) n తాయిత్తు
talk/tɔːk/(టాక్) v మాట్లాడు
talkative/ˈtɔːkətɪv/(టాకటివ్) a అతిగా వాగెడు
talkie/ˈtɔːki/(టాకీ) n చలన చిత్రం
talking/ˈtɔːkɪŋ/(టాకింగ్) n మాట్లాడటం
talking-point/ˈtɔːkɪŋ - pɔɪnt/(టాకింగ్ పాయింట్) n మాట్లాడు విషయం
tall/tɔːl/(టాల్) a పొడవైన
tall story/tɔːl ˈstɔːri/(టాల్ స్టోరి) n అతిశయాల/అవాస్తవాల కథ
tallow/ˈtæləʊ/(టాˈలో) n జంతువుల కొవ్వు
tamarind/ˈtæmərɪnd/(టామరిండ్) n చింతపండు
tame/teɪm/(టేమ్) v మచ్చిక చేయు
tamper/ˈtæmpə/( టాంˈపర్) v జోక్యం చేసుకొను
tan/tæn/( టాˈన్) v కమిలిపోవు చర్మం
tandem/ˈtændəm/(టాంˈడెమ్) n ఒకదాని తరువాత మరొకటి
tang/tæŋ/( టాంˈగ్) n ఘాటైన రుచి
tangerine/ˌtænʤəˈriːn/( టాంˈగరిన్) n ఒకరకం నారింజపండు
tangible/ˈtænʤəbl/( టాంˈగిబుల్) a కనిపించెడు
tangle/ˈtæŋgl/( టాంˈగిల్) n చెల్లాచెదరుగా ఉన్న సరుకులు
tangy/ˈtæŋi/( టాంˈగీ) a ఘాటు రుచి
tank/tæŋk/( టాంక్) n చెరువు
tanker/ˈtæŋkə/( టాంˈకర్) n ద్రవాలుమోయు బండి
tanner/ˈtænə/( టాˈనర్) n తోలు శుద్ధి చేయువాడు
tannery/ˈtænəri/( టాˈనరీ) n తోలు శుద్ధి కర్మగారం
tantalize/ˈtæntəlaɪz/(టాంˈటలైజ్) v వేధించు
tantamount/ˈtæntəmaʊnt/(టాంˈటమౌంట్) a సమానమగు
tantrum/ˈtæntrəm/(టాంˈట్రమ్) n తీవ్ర కోపం
tap/tæp/( టాˈప్) n కుళాయి
tap/tæp/( టాప్) v కొట్టు, బాదు, తట్టు, మోగించు
tap root/tæp ruːt/( టాˈప్ రూట్) n కుంగటి వేరు
tape/teɪp/(టాప్) n నవారు
taper/ˈteɪpə/(టాపర్) v క్రమంగా తగ్గించు
tapestry/ˈtæpɪstri/(టాˈపిస్ట్రీ) n ముతక అలంకరణ గుడ్డ
tapeworm/ˈteɪpwɜːm/(టేప్‌వమ్) n బద్దీ పురుగు
tapioca/ˌtæpɪˈəʊkə/(టాˈపియోకా) n కర్ర పెండలం
tar/tɑː/(టార్) n తారు
tardy/ˈtɑːdi/(టార్డీ) a ఆలస్యంగా
tare/teə/(టేర్) n తారం
target/ˈtɑːgɪt/(టార్గెట్) n లక్ష్యం
tariff/ˈtærɪf/(టాˈరిఫ్) n చార్జీలు
tarn/ˈtɑːn/(టార్న్) n చిన్న పర్వత సరస్సు
tarnish/ˈtɑːnɪʃ/(టార్నిష్) a చీకటి పడు
tarpaulin/tɑːˈpɔːlɪn/(టార్పాలిన్) n మైనపు పట్ట
tarsus/ˈtɑːsəs/(టార్సస్) n గిలక వద్ద ఎముక
tart/tɑːt/(టార్ట్) a పదునైన
tartan/ˈtɑːtən/(టార్టాన్) n ముక్కోపి
task/tɑːsk/(టాస్క్) n పని
tassel/ˈtæsəl/(టాˈసెల్) n దుస్తుకు గల కుచ్చుపట్టి
taste/teɪst/(టేస్ట్) v రుచి చూచు
taste bud/teɪst bʌd/(టేస్ట్ బడ్) n నాలుకపై రుచి గ్రహించు బుడిపె
tasteful/ˈteɪstfʊl/(టేస్ట్ ఫుల్) a రుచి గల
tasteless/ˈteɪstlɪs/(టేస్ట్ లెస్) a రుచి లేని
taster/ˈteɪstə/(టేస్టర్) n రుచి చూచువాడు
tasting/ˈteɪstɪŋ/(టేస్టింగ్) n రుచి చూడటం
tasty/ˈteɪsti/(టేస్టీ) a రుచియైన
tat/tæt/( టాˈట్) a చికాకు పరచు
ta-ta/tɑː-tɑː/(టా టా) n వీడ్కోలు
tatter/ˈtætə/(టాˈటర్) v చించివేయు
tattered/ˈtætəd/(టాˈటర్డ్) a చినిగిపోయిన
tatting/ˈtætɪŋ/(టాˈటింగ్) n అల్లిక పని
tattle/ˈtætl/(టాˈటిల్) n ఊసుపోక కబుర్లు
tattoo/təˈtuː/(టాటూ) n పచ్చబొట్టు
tatty/ˈtæti/(టాˈటీ) a పెద్దగా
taught/tɔːt/(టాట్) a బోధించబడిన
taught/tɔːt/(టాట్) v బోధించితిని
taurus/ˈtɔːrəs/(టారస్) n వృషభరాశి
taut/tɔːt/(టాట్) a ఆందోళనగా
tautology/tɔːˈtɒləʤi/(టాటాలజి) n భావాన్ని పలుమాటల్లో చెప్పుట
tavern/ˈtævən/(టాˈవెర్న్) n పానశాల
tawdry/ˈtɔːdri/(టాడ్రీ) a బిగ్గరగా
tawny/ˈtɔːni/(టానీ) a బంగారపు ఎర్రని
tawny owl/ˈtɔːni aʊl/(టానీ ఔల్) n ఎర్ర ఈకల గుడ్లగూబ
tax/tæks/( టాˈక్స్) n పన్ను
tax avoidance/tæks əˈvɔɪdəns/(టాˈక్స్ అవాయిడెన్స్) n పన్ను తప్పించుకొవటం
tax evasion/tæks ɪˈveɪʒən/( టాˈక్స్ ఎవేజన్) n పన్ను ఎగవేత
tax return/tæks rɪˈtɜːn/( టాక్స్ రిటన్) n పన్ను విరమణ పత్రం
taxation/tækˈseɪʃən/( టాˈక్సేషన్) n పన్ను చెల్లింపు
tax-deductible/tæks - dɪˈdʌktɪbl/(టాˈక్స్ డిడక్టిబుల్) n పన్ను మినహాయించు
tax-free/ˈtæksˈfriː/( టాˈక్స్ ఫ్రీ) a పన్ను లేని
taxi/ˈtæksi/( టాక్సీ) n బాడుగ వాహనం
taxidermy/ˈtæksɪdɜːmi/(టాˈక్సీడర్మీ) n బొమ్మలలో దూదినింపు కళ
ˈtaxpayer/ˈtæksˌpeɪə/( టాˈక్స్ పేయర్) n పన్ను చెల్లింపుదారు
tea/tiː/(టీ) n తేయాకు
tea bag/tiː bæg/(టీ బాˈగ్) n తేయాకు పొట్లం
tea break/tiː breɪk/(టీ బ్రేక్) n తేనీటి విరామం
teach/tiːʧ/(టీచ్) v బోధించు
teacher/ˈtiːʧə/(టీచర్) n ఉపాధ్యాయుడు
teaching/ˈtiːʧɪŋ/(టీచింగ్) n బోధన
teacup/ˈtiːkʌp/(టీ కప్) n తేనీటి గిన్నె
teak/tiːk/(టీక్) n టేకు కలప
teal/tiːl/(టీల్) n ఒకరకం బాతు
tea-leaf/ˈtiːliːf/(టీ లీఫ్) n తేనేటి ఆకు
team/tiːm/(టీమ్) n బృందం
team spirit/tiːm ˈspɪrɪt/(టీమ్ స్పిరిట్) n బృంద భావన
team-mate/ˈtiːmmeɪt/(టీమ్ మేట్) n బృంద సహచరుడు
teamster/ˈtiːmstə/(టీమ్ స్టర్) n బండి నడుపువాడు
teamwork/ˈtiːmwɜːk/(టీమ్ వర్క్) n బృంద కృషి
teapot/ˈtiːˌpɒt/(టీ పాట్) n తేనీటి పాత్ర
tear/teə/(టియర్) n కన్నీటి బిందువు
tearful/ˈtɪəfʊl/(టియర్‌పుల్) a కన్నీటితో గూడిన
tear-gas/ˈtɪəgæs/(టీర్ గాˈస్) n భాష్పవాయువు
tearoom/ˈtiːrʊm/(టీ రూమ్) n టీ తాగు గది
tease/tiːz/(టీజ్) v వేదించు
teaser/ˈtiːzə/(టీజర్) n వేధించు వాడు
teashop/ˈtiːʃɒp/(టీ షాప్) n టీ దుకాణం
teaspoon/ˈtiːˌspuːn/(టీ స్పూన్) n చిన్న గంటె
teat/tiːt/(టీట్) n పాలపీక
teatime/ˈtiˌtaɪm/(టీ టైమ్) n తేనీటి సమయం
tech/tɛk/(టెక్) n సాంకేతికత
technical/ˈtɛknɪkəl/(టెక్నికల్) a సాంకేతిక
technicality/ˌtɛknɪˈkælɪti/(టెక్నికాˈలిటి) n సాంకేతికత
technician/tɛkˈnɪʃən/(టెక్నీషియన్) n సాంకేతిక నిపుణుడు
technique/tɛkˈniːk/(టెక్నిక్) n చేయువిధానం
technology/tɛkˈnɒləʤi/(టెక్నాలజి) n సాంకేతిక నైపుణ్యం, విజ్ఞానం, సాంకేతిక విధానాలు, ప్రక్రియలు
teddy/ˈtɛdi/(టెడ్డీ) n స్త్రీల లోదుస్తు
tedious/ˈtiːdjəs/(టీడియస్) a విసుగు పుట్టించు
tedium/ˈtiːdjəm/(టీడియమ్) n విసుగు దల
tee/tiː/(టీ) n కురచ చేతుల చొక్కా
teem/tiːm/(టీమ్) v పూర్తిగా నింపు
teeth/tiːθ/(టీత్) n దంతాలు
teething troubles/ˈtiːðɪŋˈtrʌblz/(టీతింగ్ ట్రబుల్స్) n తొలి సమస్యలు
teething-ring/ˈtiːðɪŋ - rɪŋ/(టీతింగ్ రింగ్) n పండ్లు రావటం
teetotal/tiːˈtəʊtl/(టీ టోటల్) n మద్యం సేవించని వ్యక్తి
teisel gourdteisel/gʊəd/(టీసెల్ గర్డ్) n ఆకాకర కాయ
tele/ˈtɛli/(టెలి) pre దూర సం
tele-ad/ˈtɛli - æd/(టెలి యాˈడ్) n దూర ప్రకటన
telecast/ˈtɛlɪkɑːst/(టెలికాస్ట్) n ప్రసారం
telegram/ˈtɛlɪgræm/(టెలిగ్రాˈమ్) n తంతి
telephone/ˈtɛlɪfəʊn/(టెలి ఫోన్) n దూరవాణి
telephone book/ˈtɛlɪfəʊn bʊk/(టెలిఫోన్ బుక్) n దూరవాణి పుస్తకం
telephotography/ˌtɛlɪfəˈtɒgrəfi/(టెలిఫోటోగ్రఫి) n దూర ఛాయాచిత్రీకరణ
teleprinter/ˈtɛlɪˌprɪntə/(టెలి ప్రింటర్) n దూర ముద్రణ యంత్రం
telescope/ˈtɛlɪskəʊp/(టెలి స్కోప్) n దూరదర్శిని
televise/ˈtɛlɪvaɪz/(టెలివైజ్) v ప్రసారం చేయు
television/ˈtɛlɪˌvɪʒən/(టెలివిజన్) n దూరవాణి
telex/tɛlɛks/(టెలెక్స్) n దూర వార్తా ముద్రణ
tell/tɛl/(టెల్) v చెప్పు tell- told- told
teller/ˈtɛlə/(టెల్లర్) n రొక్కపు అధికారి
telling/ˈtɛlɪŋ/(టెల్లింగ్) a కొట్టొచ్చినట్లున్న
temerity/tɪˈmɛrɪti/(టుమెరిటి) n మొరటు ధైర్యం
temper/ˈtɛmpə/(టెంపర్) n బిరుసు
tempera/ˈtɛmpərə/(టెంపరా) n ఒక రకం చిత్ర కళ
temperament/ˈtɛmpərəmənt/(టెంపరమెంట్) n స్వభావం
temperamental/ˌtɛmpərəˈmɛntl/(మెంటల్) a స్వభావ సం
temperance/ˈtɛmpərəns/(టెంపరెన్స్) n నిగ్రహం
temperate/ˈtɛmpərɪt/(టెంపరేట్) a ఉష్ణ ప్రాంత సం
temperature/ˈtɛmprɪʧə/(టెంపరేచర్) n ఉష్ణోగ్రత
tempest/ˈtɛmpɪst/(టెంపిస్ట్) n తుఫాను
tempestuous/tɛmˈpɛstjʊəs/(టెంపెస్టుటయస్) a తుఫాను వంటి
template/ˈtɛmplɪt/(టెంప్లేట్) n ఏకరీతి పత్రం
temple/ˈtɛmpl/(టెంపుల్) n దేవాలయం
tempo/ˈtɛmpəʊ/(టెంపో) n లయ
temporal/ˈtɛmpərəl/(టెంపరల్) a కాలం
temporary/ˈtɛmpərəri/(టెంపరరీ) a తాత్కాలిక
temporize/ˈtɛmpəraɪz/(టెంపరైజ్) v దాట వేయు
tempt/tɛmpt/(టెమ్ట్) v ప్రలోభ పెట్టు
temptation/tɛmpˈteɪʃən/(టెమ్టేషన్) n ప్రలోభం
tempting/ˈtɛmptɪŋ/(టెమ్టింగ్) a ప్రలోభ పెట్టుచున్న
ten/tɛn/(టెన్) n పది
tenable/ˈtɛnəbl/(టీనబుల్) a నిరోధక
tenacious/tɪˈneɪʃəs/(టినేషియస్) a బలవంతంగా తీసుకొను
tenancy/ˈtɛnənsi/(టెనెన్సీ) n కౌలుదారీ తనం
tenant/ˈtɛnənt/(టెనెంట్) n కౌలుదారు
tenant farmer/ˈtɛnənt ˈfɑːmə/(టెనెంట్ ఫార్మర్) n కౌలుదారు రైతు
tench/tɛnʃ/(టెంచ్) v వాలుగా వుంచు
tend/tɛnd/(టెండ్) v అనుకూల పరచు
tendency/ˈtɛndənsi/(టెండెన్సీ) n వాలటం
tender/ˈtɛndə/(టెండర్) a సుకుమారమైన
tender spot/ˈtɛndə spɒt/(టెండర్ స్పాట్) n సున్నిత ప్రదేశం
tenderfoot/ˈtɛndəfʊt/(టెండర్ ఫుట్) n సున్నిత పాదం
tender-hearted/ˈtɛndəˈhɑːtɪd/(టెండర్ హార్టిడ్) a సున్నిత హృదయం గల
tendon/ˈtɛndən/(టెండన్) n స్నాయువు
tenement/ˈtɛnɪmənt/(టెనిమెంట్) n నివాస భవనం
tenet/ˈtiːnɛt/(టెనెట్) n సిద్ధాంతం
tenfold/ˈtɛnfəʊld/(టెన్ ఫోల్డ్) n పది రెట్లు
tennis/ˈtɛnɪs/(టెనిస్) n టెనిస్ బంతి ఆట
tenon/ˈtɛnən/(టీనన్) n కూసం
tenor/ˈtɛnə/(టీనర్) n అర్ధం
tense/tɛns/(టెన్స్) a ఉద్రిక్తతగా
tense/tɛns/(టెన్స్) v గట్టిగా లాగు
tensile/ˈtɛnsaɪl/(టెన్సయిల్) a సాగదీయబడగల
tensile strength/ˈtɛnsaɪl strɛŋθ/(టెన్సయిల్ స్ట్రెంగ్త్) n అత్యధిక సాగుశక్తి
tension/ˈtɛnʃən/(టెన్షన్) n ఉద్రిక్తత
tent/tɛnt/(టెంట్) n గుడారం
tentative/ˈtɛntətɪv/(టెంటెటివ్) a సుమారుగా
tenth/tɛnθ/(టెంత్) a పదవ
tenuous/ˈtɛnjʊəs/(టెన్యువస్) a సన్నని
tenure/ˈtɛnjʊə/(టెన్యూర్) n పదవీ కాలం
tepid/ˈtɛpɪd/(టెపిడ్) a వెచ్చని
tercentenary/ˌtɜːsɛnˈtiːnəri/(టెర్ సెంటినరీ) n త్రిశతాబ్ది వార్షికోత్సవం
term/tɜːm/(టర్మ్) n పదం
terminable/ˈtɜːmɪnəbl/(టర్మినబుల్) a ముగించగల
terminal/ˈtɜːmɪnl/(టెర్మినల్) n చివరి ప్రదేశం, చివరి మజిలీ
terminate/ˈtɜːmɪneɪt/(టెర్మినేట్) v ముగించు
termination/ˌtɜːmɪˈneɪʃən/(టెర్మినేషన్) n ముగింపు
terminology/ˌtɜːmɪˈnɒləʤi/(టెర్మినాలజి) n పదజాలం
terminus/ˈtɜːmɪnəs/(టెర్మినస్) n చివరి మజిలీ, ఆఖరుగా ఆగుచోటు
termite/ˈtɜːmaɪt/(టెర్ మైట్) n చెదలు
terms of reference/tɜːmz ɒv ˈrɛfrəns/(రిఫరెన్స్) n న్యాయ విచారణ
tern/tɜːn/(టెర్న్) n తెలుపు, నలుపు రంగుల పెట్టె
ternary/ˈtɜːnəri/(టెర్నరి) a మూడుకు సం
terrace/ˈtɛrəs/(టెర్రేస్) n వరండా
terracotta/ˈtɛrəˈkɒtə/(టెర్రకోటా) n మట్టి బొమ్మల కళ
terrain/ˈtɛreɪn/(టెరయిన్) n భూభాగం
terrestrial/tɪˈrɛstrɪəl/(టెరిస్ట్రియల్) a భూమి యొక్క
terrible/ˈtɛrəbl/(టెరిబుల్) a భయంకరమైన
terrier/ˈtɛrɪə/(టెరియర్) n ఒక జాతి కుక్క
terrific/təˈrɪfɪk/(టెరిఫిక్) v భయం కలిగించు
terrify/ˈtɛrɪfaɪ/(టెరిఫై) v భయపెట్టు
territorial/ˌtɛrɪˈtɔːrɪəl/(టెరిటోరియల్) a సరిహద్దు సం
territorial army/ˌtɛrɪˈtɔːrɪəl ˈɑːmi/(టెరిటోరియల్ ఆర్మీ) n సరిహద్దు సైన్యం
territorial waters/ˌtɛrɪˈtɔːrɪəl ˈwɔːtəz/(వాటర్స్) n సరిహద్దు జలాలు
territory/ˈtɛrɪtəri/(టెరిటరి) n సరిహద్దు
terror/ˈtɛrə/(టెర్రర్) n భయం
terrorist/ˈtɛrərɪst/(టెరరిస్ట్) n ఉగ్రవాది
terrorize/ˈtɛrəraɪz/(టెరరైజ్) v భయపెట్టు
terror-stricken/ˈtɛrəˌstrɪkən/(టెరర్ స్ట్రికన్) a భయపీడిత
terse/tɜːs/(టెర్స్) a సంక్షిప్తమైన
tertiary/ˈtɜːʃəri/(టెర్షియరీ) a చివరి
tessellation/ˌtɛsɪˈleɪʃən/(టెస్సిలేషన్) n రంగురంగుల రాళ్ళు పరచిన నేల
test/tɛst/(టెస్ట్) n పరీక్ష
test card/tɛst kɑːd/(టెస్ట్ కార్డ్) n పరీక్ష చీటీ
test drive/tɛst draɪv/(టెస్ట్ డ్రైవ్) n పరీక్షకు నడపుట
test flight/tɛst flaɪt/(టెస్ట్ ఫ్లయిట్) n విమాన చాలక పరీక్ష
test match/tɛst mæʧ/(టెస్ట్ మాˈచ్) n పరీక్ష పందెం
test paper/tɛst ˈpeɪpə/(టెస్ట్ పేపర్) n పరీక్ష పత్రం
test pilot/tɛst ˈpaɪlət/(టెస్ట్ పైలట్) n పరీక్షలో గల విమాన చాలకుడు
testament/ˈtɛstəmənt/(టెస్టమెంట్) n నిబంధన
testamentary/ˌtɛstəˈmɛntəri/(టెస్టమెంటరీ) a నిబంధన సం
tester/ˈtɛstə/(టెస్టర్) n పరీక్షించు వ్యక్తి
testicle/ˈtɛstɪkl/(టెస్టికిల్) n వృషణం
testify/ˈtɛstɪfaɪ/(టెస్టిఫై) v సాక్ష్యమిచ్చు
testimonial/ˌtɛstɪˈməʊnjəl/(టెస్టిమోనియల్) n సిఫారసు ఉత్తరం
testimony/ˈtɛstɪməni/(టెస్టిమొని) n సాక్ష్యం
test-tube/ˈtɛsttjuːb/(టెస్ట్ ట్యూబ్) n పరీక్ష నాళిక
test-tube baby/ˈtɛsttjuːb ˈbeɪbi/(ట్యూబ్ బేబి) n నాళికా శిశువు
testy/ˈtɛsti/(టెస్టీ) a పరీక్ష సం
tetanus/ˈtɛtənəs/(టెటనస్) n ధనుర్వాతం
text/tɛkst/(టెక్స్ ట్) n గ్రంధ విషయం
text editor/tɛkst ˈɛdɪtə/(టెక్స్ ట్ ఎడిటర్) n గ్రంధ సంపాదకుడు
text processing/tɛkst ˈprəʊsɛsɪŋ/(టెక్స్‌ట్ ప్రాసెసింగ్) n గ్రంధ ప్రక్రియీకరణ
textbook/ˈtɛkstbʊk/(టెక్స్ ట్ బుక్) n పాఠ్య గ్రంధం
textile/ˈtɛkstaɪl/(టెక్స్ టైల్) a వస్త్ర సం
textual/ˈtɛkstjʊəl/(టెక్ స్టువల్) n గ్రంధ సం
texture/ˈtɛksʧə/(టెక్చర్) n నునుపు
than/ðæn/(దాˈన్) pre కంటె
thank/θæŋk/(థాంˈక్) v ధన్యవాదాలు చెప్పు
thankful/ˈθæŋkfʊl/( థాంˈక్ ఫుల్) a కృతజ్ఞత కల
thankfully/ˈθæŋkfʊli/( థాంˈక్ ఫుల్లీ) a కృతజ్ఞత నిండిన
thankless/ˈθæŋklɪs/( థాంˈక్ లెస్) v కతజ్ఞత లేని
thanksgiving/ˈθæŋksˌgɪvɪŋ/( థాంˈక్స్ గివింగ్) n ధన్యవాదాలు చెల్లించు
that/ðæt/(దˈట్) pro అది
thatch/θæʧ/(తాచ్) n పూరి కప్పు
thaw/θɔː/(థా) n కరుగు ప్రక్రియ
the/ðiː/(ది) art
theatre/ˈθɪətə/(థియేటర్) n రంగస్థలం
theatrical/θɪˈætrɪkəl/(థియాˈట్రికల్) a రంగ స్థల సం
thee/ðiː/(దీ) pro నీవు
theft/θɛft/(థెప్ట్) n దొంగతనం
their/ðeə/(దెయిర్) pro వారియొక్క
theism/ˈθiːɪzm/(థీయిజమ్) n ఈశ్వర వాదం
them/ðɛm/(దెమ్) pro వారికి
theme/θiːm/(థీమ్) n ఇతివృత్తం
theme park/θiːm pɑːk/(థీమ్ పార్క్) n ఇతివృత్త వనం
theme song/θiːm sɒŋ/(థీమ్ సాంగ్) n ఇతివృత్త గీతం
themselves/ðəmˈsɛlvz/(దెమ్ సెల్వ్స్) pre వారికి వారే
then/ðɛn/(దెన్) n అదే సమయంలో, అప్పుడు
theocracy/θɪˈɒkrəsi/(థియోక్రసి) n మతాధికారుల పాలన
theology/θɪˈɒləʤi/(థియాలజి) n మత,మతబోధనల అధ్యయనం
theorem/ˈθɪərəm/(థీరమ్) n సిద్ధాంతం
theoretical/θɪəˈrɛtɪkəl/(థిరిటికల్) a సిద్ధాంత పరమైన
theorist/ˈθɪərɪst/(థీరిస్ట్) n సిద్ధాంత కర్త
theorize/ˈθɪəraɪz/(థియరైజ్) v సిద్ధాంతీకరించు
theory/ˈθɪəri/(థీరి) n సిద్ధాంతం
therapeutic/ˌθɛrəˈpjuːtɪk/(థిరపుటిక్) a రోగచికిత్సకు
therapeutics/ˌθɛrəˈpjuːtɪks/(థిరపుటిక్స్) n వ్యాధి నయంచేయు/ఔషధ శాస్త్రం
therapy/ˈθɛrəpi/(థిరపీ) n చికిత్స
therm/θɜːm/(థర్మ్) n ఉష్ణప్రమాణం
thermal/ˈθɜːməl/(థర్మల్) a ఉష్ణత సం
thermal unit/ˈθɜːməl ˈjuːnɪt/(థర్మల్ యూనిట్) n ఉష్ణ ప్రమాణం
thermo/ˈθɜːməʊ/(థర్మో) a ఉష్ణ సం
thermoelectric/ˌθɜːməʊɪˈlɛktrɪk/(థర్మోఎలక్ట్రిక్) a ఉష్ణం, విద్యుశ్చక్తి
thermometer/θəˈmɒmɪtə/(థర్మోమీటర్) n జ్వరమానిని
thermoplastic/ˌθɜːməʊˈplæstɪk/(థర్మోప్లాˈస్టిక్) n వేడికికరిగి,చలికి గట్టి
thermostat/ˈθɜːməstæt/(థర్మోస్టాˈట్) n ఉష్ణోగ్రత స్ధిరీకరణ పరికరం
thesaurus/θiːˈsɔːrəs/(థెసారస్) n సమాన/వ్యతిరేకార్ధ నిఘంటువు
these/ðiːz/(దీజ్) pro ఇవి
thesis/ˈθiːsɪs/(థీసిస్) n పరిశోధనా వ్యాసం
thespian/ˈθɛspɪən/(థెస్పియాన్) a నాటకీయ
they/ðeɪ/(దే) pro వారు
thick/θɪk/(థిక్) a మందమైన
thicken/ˈθɪkən/(థికెన్) v మందంగా చేయు
thickening/ˈθɪkənɪŋ/(థికెనింగ్) n దళసరి అగుట
thicket/ˈθɪkɪt/(థికిట్) n దట్టమైన చెట్లు,పొదలు, గుట్టలు
thickness/ˈθɪknɪs/(థిక్ నిస్) n మందం
thickset/ˈθɪkˈsɛt/(థిక్ సెట్) a బలమైన
thick-skinned/ˈθɪkˈskɪnd/(థిక్ స్కిన్డ్) n మందపు చర్మంగల
thief/θiːf/(థీఫ్) n దొంగ
thieve/θiːv/(థీవ్) v దొంగతనం చేయు
thigh/θaɪ/(తై) n తొడ
thigh-bone/θaɪ - bəʊn/(తై బోన్) n తొడ ఎముక
thin/θɪn/(తిన్) a పలుచని
thine/ðaɪn/(దైన్) pro నీది
thing/θɪŋ/(థింగ్) n వస్తువు
thinker/ˈθɪŋkə/(థింకర్) n తాత్వికుడు
thinking/ˈθɪŋkɪŋ/(థింకింగ్) n ఆలోచన,
think-tank/ˈθɪŋkˈtæŋk/(థింక్ ట్యాంక్) n ఆలోచనా నిధి
thinner/ˈθɪnə/(థిన్నర్) n పలుచగా చేయునది
thin-skinned/ˈθɪnˈskɪnd/(థిన్ స్కిన్డ్) a పలుచటి చర్మం గల
third/θɜːd/(థర్డ్ డిగ్రీ) a మూడవ స్థాయికి చెందిన
third degree/θɜːd dɪˈgriː/(థర్డ్ డిగ్రీ) n మూడవ స్థాయి
third man/θɜːd mæn/(థర్డ్ మాన్) n మూడో మనిషి
third party/θɜːd ˈpɑːti/(థర్డ్ పార్టి) n మూడో వర్గం
third person/θɜːd ˈpɜːsn/(థర్డ్ పర్సన్) n మూడో వ్యక్తి
third reading/θɜːd ˈriːdɪŋ/(థర్డ్ రీడింగ్) n మూడో అధ్యయనం
third world/θɜːd wɜːld/(థర్డ్ వరల్డ్) n మూడో ప్రపంచం
third-rate/ˈθɜːdˈreɪt/(థర్డ్ రేట్) n మూడో రకం
thirst/θɜːst/(థర్స్ ట్) n దప్పిక
thirsty/ˈθɜːsti/(థర్స్ టీ) a దప్పిక గల
thirteen/ˈθɜːˈtiːn/(థర్టీన్) n పదమూడు
thirty/ˈθɜːti/(థర్టి) n ముఫ్పై
this/ðɪs/(దిస్) pro ఇది
thistle/ˈθɪsl/(థిజిల్) n ముళ్ల మొక్క
thong/θɒŋ/(థాంగ్) n తోలు ముక్క కొరడా
thorn/θɔːn/(థార్న్) n ముల్లు
thorny/ˈθɔːni/(థార్నీ) a ముళ్లు గల
thoroughbred/ˈθʌrəbrɛd/(థరవ్ బ్రెడ్) n మంచి వంశస్తుడు
thoroughfare/ˈθʌrəfeə/(థరవ్ ఫేర్) n రహదారి
thoroughgoing/ˈθʌrəˌgəʊɪŋ/(థరవ్ గోయింగ్) a లోతయిన
those/ðəʊz/(దోజ్) pro అవి
thou/ðaʊ/(దౌ) pro నీవు
thoughtful/θɔːtfʊl/(థాట్ ఫుల్) a ఆలోచన గల
thoughtless/ˈθɔːtlɪs/(థాట్ లెస్) a ఆలోచన లేని
thought-reader/θɔːt - ˈriːdə/(థాట్ రీడర్) n ఆలోచనలను గ్రహించువాడు
thrall/θrɔːl/(థ్రాల్) n బానిస
thrash/θræʃ/(థ్రాష్) v కొట్టు
thread/θrɛd/(థ్రెడ్) n దారం
threadbare/ˈθrɛdbeə/(థ్రెడ్ బేర్) a పీలికలయిన
threadworm/ˈθrɛdwɜːm/(థ్రెడ్ వమ్) n దారం పురుగు
threat/θrɛt/(థ్రెట్) n బెదిరింపు
threaten/ˈθrɛtn/(థ్రెటెన్) n బెదిరించు, భయ పెట్టు
three/θriː/(త్రీ) n మూడు
three-cornered/ˈθriːˈkɔːnəd/(త్రీ కార్నర్డ్) a ముక్కోణపు
three-decker/ˈθriːˈdɛkə/(త్రీ డెకర్) n మూడు అంతస్థులు గలది
three-dimensional/θriː/() a మూడు మానాలు గల
threefold/ˈθriːfəʊld/(త్రీ ఫోల్డ్) a మూడు రెట్లు గల
three-legged race/ˈθriːˈlɛgd reɪs/(రేస్) n మూడు కాళ్ళ పందెం
three-line whip/θriː - laɪn wɪp/(త్రీ లైన్ విప్) n మూడు పంక్తుల ఆంక్ష
three-piece/ˈθriːpiːs/(త్రీ పీస్) a మూడు ముక్కల
three-ply/ˈθriːplaɪ/(త్రీ ప్లయ్) a మూడు పొరలు గల
three-quarter/ˈθriːˈkwɔːtə/(త్రీ క్వార్టర్) n ముప్పాతిక
three-quarters/ˈθriːˈkwɔːtəz/(త్రీ క్వార్టర్స్) n ముప్పాతికలు
three-way/ˈθriːweɪ/(త్రీ వే) a ముడు మార్గాల
thresh/θrɛʃ/(త్రెష్) v నూర్చు
threshing/θrɛʃ/(త్రెషింగ్) n నూర్పిడి
threshing-floor/ˈθrɛʃɪŋflɔː/(త్రెషింగ్ ఫ్లోర్) n కళ్లం
threshold/ˈθrɛʃhəʊld/(త్రెష్ హోల్డ్) n గడపమెట్టు
threw/θruː/(త్రూ) v విసిరెను
thrice/θraɪs/(త్రైస్) n ముమ్మారు
thrift/θrɪft/(త్రిఫ్ట్) n పొదుపు
thriftless/ˈθrɪftlɪs/(త్రిఫ్ట్ లెస్) a పొదుపు చేయని
thrifty/ˈθrɪfti/(త్రిఫ్టీ) a పొదుపు చేసెడు
thrill/θrɪl/(థ్రిల్) n గగుర్పాటు
thriller/ˈθrɪlə/(థ్రిల్లర్) n ఉత్కంఠభరిత చలనచిత్రం
thrive/θraɪv/(త్రైవ్) v రాణించు
throat/θrəʊt/(థ్రోట్) n కంఠస్వరం
throb/θrɒb/(థ్రాబ్) n దెబ్బ
throe/θrəʊ/(త్రొ) n తీవ్రమైన నొప్పి
throne/θrəʊn/(త్రోన్) n సింహాసనం
throng/θrɒŋ/(థ్రాంగ్) v గుమికూడు
throttle/ˈθrɒtl/(థ్రాటిల్) v ఊపిరాడకుండా చేయు
through/θruː/(త్రూ) pre ద్వారా
throve/θrəʊv/(త్రోవ్) v రాణించెను
throw/θrəʊ/(త్రో) v విసురుthrow- threw- throne
throw-away/θrəʊ - əˈweɪ/(త్రో ఎవే) v పారవేయు
throwback/ˈθrəʊbæk/(త్రో బ్యాక్) v వెనుకకు విసురు
throw-in/θrəʊ - ɪn/(త్రో ఇన్) v ఉచితంగా ఇచ్చు
thrown/θrəʊn/(త్రోన్) a విసర బడిన
thru/θruː/(త్రు) pre ద్వారా
thrust/θrʌst/(థ్రస్ట్) v బలంతోవాహనాన్ని నడుపు
thud/θʌd/(థడ్) v ధభీమను శబ్దం చేయు
thug/θʌg/(థగ్) n హంతకుడు
thumb/θʌm/(థంబ్) n బొటన వేలు
thumb index/θʌm ˈɪndɛks/(థంబ్ ఇండెక్స్) n బొటన వేలి సూచిక
thumbnail/ˈθʌmneɪl/(థంబ్ నెయిల్) n బొటన వేలి గోరు
thumbprint/ˈθʌmprɪnt/(థంబ్ ప్రింట్) n బొటన వేలి ముద్ర
thumbscrew/ˈθʌmskruː/(థంబ్ స్క్రూ) v బొటన వేలు మరశీల
thump/θʌmp/(ధంప్) v గట్టిశబ్దం వచ్చునట్లు కొట్టు
thumping/ˈθʌmpɪŋ/(థంపింగ్) a పెద్ద
thunder/ˈθʌndə/(థండర్) n ఉరుము
thunderbolt/ˈθʌndəbəʊlt/(థండర్ బోల్ట్) n పిడుగు
thunderclap/ˈθʌndəklæp/(థండర్ క్లాˈప్) n పిడుగుపాటు
thundercloud/ˈθʌndəklaʊd/(థండర్ క్లౌడ్) n వర్ష మేఘం
thundering/ˈθʌndərɪŋ/(థండరింగ్) n ఉరుములు ఉరమటం
thunderous/ˈθʌndərəs/(థండరస్) a ఉరుములతో కూడిన
thunderstorm/ˈθʌndəstɔːm/(థండర్ స్టామ్) n ఉరుముల తుఫాను
thunderstruck/ˈθʌndəstrʌk/(థండర్ స్టక్) a ఉరుము బారిపడిన
thus/ðʌs/(దజ్) pre ఆ విధంగా
thwack/θwæk/(థాˈక్) v కొట్టు
thwart/θwɔːt/(థ్వార్ట్) v నిరోధించు
thy/ðaɪ/(దై) pro నీ యొక్క
thyme/taɪm/(థైమ్) n పుదీనా వంటి సుగంధ ద్రవ్యం
thyroid/ˈθaɪrɔːɪd/(థైరాయిడ్) n ధైరాయిడ్ గ్రంధి
tiara/tɪˈɑːrə/(టియారా) n కిరిటీం
tibia/ˈtɪbɪə/(టిబియా) n మోకాలి కింది కాలి ఎముక
tic/tɪk/(టిక్) n అవయవం వణుకుట
tick/tɪk/(టిక్) n సరిచూచు గీత
ticker/ˈtɪkə/(టికర్) n శబ్దం చేయు యంత్రం/వ్యక్తి
ticket/ˈtɪkɪt/(టికెట్) n చీటి
ticking/ˈtɪkɪŋ/(టికింగ్) v టకటకయనుట
tickle/ˈtɪkl/(టికిల్) v దురదవంటి భావన కలిగించు
ticklish/ˈtɪklɪʃ/(టిక్లిష్) a ప్రత్యేక శ్రద్ధ అవసరమైన
tick-tack/ˈtɪkˈtæk/(టిక్ టాక్) n గడియారపు టకటక శబ్దం
tidal/ˈtaɪdl/(టైడల్) a నీటి అలకు సం
tidal wave/ˈtaɪdl weɪv/(టైడల్ వేవ్) n భీకర అల
tide/taɪd/(టైడ్) n అల
tidings/ˈtaɪdɪŋz/(టైడింగ్స్) n వార్త
tidy/ˈtaɪdi/(టిడీ) a శుభ్రమైన
tie/taɪ/(టై) n ఆటలో ఇరుజట్ల సమానత
tied/taɪd/(టైడ్) a బంధించబడిన
tie-dye/taɪ - daɪ/(టై-డై) v కట్టు కట్టి రంగులు అద్దు
tier/ˈtaɪə/(టయర్) n అంతస్తు
tie-up/ˈtaɪˈʌp/(టై అప్) n ఒప్పందం
tiff/tɪf/(టిఫ్) n చిన్న పోరాటం
tiffin/ˈtɪfɪn/(టిఫిన్) n పలహారం
tiger/ˈtaɪgə/(టైగర్) n పులి
tight/taɪt/(టైట్) a బిగుతైన
tight corner/taɪt ˈkɔːnə/(టైట్ కార్నర్) n క్లిష్ట పరిస్థితి
tight-fisted/ˈtaɪtˈfɪstɪd/(టైట్ ఫిస్టెడ్) a గట్టి పిడికిలి గల
tight-lipped/ˈtaɪtˈlɪpt/(టైట్ లిప్డ్) a పెదవులు కదల్చని, నోరు మెదపని
tightrope/ˈtaɪtrəʊp/(టైట్ రోప్) n బిరుగా వున్న తాడు/మోకు, జాగ్రత్తగా
tights/taɪts/(టైట్స్) n స్త్రీల బిగుతు దుస్తులు
tigress/ˈtaɪgrɪs/(టైగ్రెస్) n ఆడ పులి
tile/taɪl/(టైల్) n పెంకు
tiling/ˈtaɪlɪŋ/(టైలింగ్) n పెంకులు, నేల
till/tɪl/(టిల్) v దున్ను
tillage/ˈtɪlɪʤ/(టిల్లిజ్) n సాగు
tiller/ˈtɪlə/(టిల్లర్) n సాగుచేయువాడు, దున్నుయంత్రం
tilt/tɪlt/(టిల్ట్) v తిరగబడు
timber/ˈtɪmbə/(టింబర్) n కలప
timbered/ˈtɪmbəd/(టింబర్డ్) a కలప గల
timberline/ˈtɪmbəlaɪn/(టింబర్లయిన్) n చెట్ల వరుస
timbre/ˈtæmbə/(టాంˈబ్రె) n కంఠస్వరస్థాయి
time bomb/taɪm bɒm/(టైమ్ బాంబ్) n సమయ బాంబు
time capsule/taɪm ˈkæpsjuːl/(టైమ్ కాˈప్సూల్) n సమయ నాళిక
time clock/taɪm klɒk/(టైమ్ క్లాక్) n సమయ గడియారం
time sheet/taɪm ʃiːt/(టైమ్ షీట్) n సమయ పత్రం
time signal/taɪm ˈsɪgnl/(టైమ్ సిగ్నల్) n సమయ సంకేతం
time switch/taɪm swɪʧ/(టైమ్ స్విచ్) n సమయ మీట
time-honoured/ˈtaɪmˌɒnəd/(టైమ్ ఆనర్డ్) n చిరకాలంగా అమలులోగల
timekeeper/ˈtaɪmˌkiːpə/(టైమ్ కీపర్) n సమయ పాలకుడు
time-lag/ˈtaɪmlæg/(టైమ్ లాˈగ్) n సమయ అంతరం
timeless/ˈtaɪmlɪs/(టైమ్ లెస్) a సమయం లేని
time-limit/taɪm - ˈlɪmɪt/(టైమ్ లిమిట్) n సమయ పరిమితి
timely/ˈtaɪmli/(టైమ్లీ) av సకాలంలో
timepiece/ˈtaɪmpiːs/(టైమ్ పీస్) n గడియారం
timer/ˈtaɪmə/(టైమర్) v సమయ ప్రకారం పనిచేయునది
time-sharing/taɪm - ˈʃeərɪŋ/(టైమ్ షేరింగ్) n సమయం పంచుకొనుట
time-shift/taɪm - ʃɪft/(టైమ్ షిప్ట్) n మార్పిడి సమయం
timetable/ˈtaɪmˌteɪbəl/(టైమ్ టేబుల్) n సమయ పట్టిక
timid/ˈtɪmɪd/(టిమిడ్) a పిరికియైన
timing/ˈtaɪmɪŋ/(టైమింగ్) n కాల ఎంపిక
tin/tɪn/(టిన్) n తగరం
tin foil/tɪn fɔɪl/(టిన్ పాయిల్) n తగరపు రేకు
tincture/ˈtɪŋkʧə/(టించర్) n సారా కలిసిన మందు
tingle/ˈtɪŋgl/(టింగిల్) n తేలిక దురద
tinker/ˈtɪŋkə/(టింకర్) v లోహాలకు అతుకు
tinkle/ˈtɪŋkl/(టింకిల్) v మోగు, గంట మోగు
tinnitus/tɪˈnaɪtəs/(టిన్నిటస్) n చెవిలో హోరు ధ్వని
tinny/ˈtɪni/(టినీ) a లోహ సం
tin-opener/ˈtɪnˌəʊpnə/(టిన్ ఓపెనర్) n డబ్బా తెరచు పరికరం
tinsel/ˈtɪnsəl/(టిన్సెల్) n మెరిసే అలంకరణ
tint/tɪnt/(టింట్) n మరక, లేతరంగు
tiny/ˈtaɪni/(టైనీ) a సూక్ష్మమైన
tip/tɪp/(టిప్) n మొన
tip-off/ˈtɪpɒf/(టిప్ ఆఫ్) n ఆచూకీ
tipper/ˈtɪpə/(టిప్పర్) n దయతో ఇచ్చువాడు, సరుకు జారవిడుచు వాహనం
tipsy/ˈtɪpsi/(టిప్సీ) a తాగటం వల్ల నిలబడలేని
tiptoe/ˈtɪptəʊ/(టిప్ టో) n కాలి బొటన వేళ్ళ చివరలు
tiptop/ˈtɪpˈtɒp/(టిప్ టాప్) n దర్జా
tirade/taɪˈreɪd/(టైరేడ్) n ఖండన
tire/ˈtaɪə/(టైర్) v అలసిపోవు
tired/ˈtaɪəd/(టైర్డ్) a అలసిన
tireless/ˈtaɪəlɪs/(టైర్ లెస్) a అలుపు లేని
tiresome/ˈtaɪəsəm/(టైర్ సమ్) a అలసటగా యున్న
tiring/ˈtaɪərɪŋ/(టైరింగ్) a అలసట కలిగించు
tissue/ˈtɪʃuː/(టిష్యూ) n పలుచని పొర
tissue-paper/ˈtɪʃuːˌpeɪpə/(టిష్యూ పేపర్) n పలుచని కాగితం
titbit/ˈtɪdbɪt/(టిడ్ బిట్) n నచ్చిన వంటకం
tithe/taɪð/(టిథె) n దశమ భాగం
titillate/ˈtɪtɪleɪt/(టిటిలేట్) v ఉత్తేజపరచు
titivate/ˈtɪtɪveɪt/(టిటివేట్) n దుస్తులు/నగలు ధరించు
title/ˈtaɪtl/(టైటిల్) n బిరుదు
title role/ˈtaɪtl rəʊl/(టైటిల్ రోల్) n ప్రధాన పాత్ర
titled/taɪtld/(టైటిల్డ్) a బిరుదు గల
title-deed/ˈtaɪtldiːd/(టైటిల్ డీడ్) n హక్కు పత్రం
title-holder/ˈtaɪtlˌhəʊldə/(టైటిల్ హోల్డర్) n హక్కుదారు
title-page/ˈtaɪtlpeɪʤ/(టైటిల్ పేజి) n ముఖపత్రం
titter/ˈtɪtə/(టిట్టర్) v వెర్రిగా నవ్వు
tittle/ˈtɪtl/(టిటిల్) n చిన్నరేణువు
titular/ˈtɪtjʊlə/(టైటులర్) n కాగితంలో/పత్రంలో మాత్రమే కల
t-junction/tiː - ˈʤʌŋkʃən/(టి-జంక్షన్) n త్రిమార్గ కూడలి
to/tuː/(టు) pre కు
toad/təʊd/(టోడ్) n కప్ప పిల్ల
toast/təʊst/(టోస్ట్) v వేయించు
toaster/ˈtəʊstə/(టోస్టర్) n వేయించునది
toastmaster/ˈtəʊstˌmɑːstə/(టోస్ట్‌మాస్టర్) n విందు కార్యక్రమ నిర్వాకుడు
tobacco/təˈbækəʊ/(టొబాకో) n పుగాకు
toddle/ˈtɒdl/(టాడిల్) v తప్పటడుగులు వేయు
toddler/ˈtɒdlə/(టాడ్లర్) n తప్పటడుగులు వేయుబిడ్డ
toddy/ˈtɒdi/(తాడి) n తాటికల్లు
to-do/təˈduː/(టు డూ) a చేయవలసిన
toe/təʊ/(టో) n బొటనవేలు
toecap/ˈtəʊkæp/(టో కాˈప్) n బొటన వేలి తొడుగు
toenail/ˈtəʊneɪl/(టో నెయిల్) n బొటన వేలి గోరు
toffee/ˈtɒfi/(టాఫీ) n మిఠాయి బిళ్ళ
tog/tɒg/(టాగ్) n నగ
togetherness/təˈgɛðənəs/(టుగెదర్ నెస్) n సాన్నిహిత్య భావన
toil/tɔɪl/(టాయిల్) v శ్రమపడు
toilet/ˈtɔɪlɪt/(టాయిలెట్) n మరుగుదొడ్డి
toilet paper/ˈtɔɪlɪt ˈpeɪpə/(టాయిలెట్ పేపర్) n మరుగుదొడ్డి కాగితం
toilet roll/ˈtɔɪlɪt rəʊl/(టాయిలెట్ రోల్) n మరుగుదొడ్డి కాగితపు చుట్ట
toilet soap/ˈtɔɪlɪt səʊp/(టాయిలెట్ సోప్) n అలంకరణ సబ్బు
toilet water/ˈtɔɪlɪt ˈwɔːtə/(టాయిలెట్ వాటర్) n మరుగుదొడ్డిలో నీరు
toiletry/ˈtɔɪlɪtri/(టాయిలెట్రీ) n మరుగుదొడ్లు
toilette/twɑːˈlɛt/(టాయిలెట్టి) n చిన్న మరుగుదొడ్డి
toilsome/ˈtɔɪlsəm/(టాయిల్‌సమ్) a శ్రమతో కూడిన
token/ˈtəʊkən/(టోకన్) n బిళ్ళ, చీటి
tokenism/ˈtəʊkənɪzəm/(టోకనిజమ్) n సూచనాత్మక భంగిమ
told/təʊld/(టోల్డ్) a చెప్పబడినtell- told- told
tolerable/ˈtɒlərəbl/(టాలరబుల్) a సహింపదగిన
tolerance/ˈtɒlərəns/(టాలరెన్స్) n సహనం
tolerant/ˈtɒlərənt/(టాలరెంట్) a సహనం గల
tolerate/ˈtɒləreɪt/(టాలరేట్) v సహించు
toleration/ˌtɒləˈreɪʃən/(టాలరేషన్) n సహనం
toll/təʊl/(టోల్) n సుంకం
toll-bridge/təʊl - brɪʤ/(టోల్ బ్రిడ్జి) n పన్ను కట్టవలసిన వంతెన
toll-gate/ˈtəʊlgeɪt/(టోల్ గేట్) n వాహన పన్ను కట్టుచోటు
toll-road/təʊl - rəʊd/(టోల్ రోడ్) n పన్ను కట్టవలసిన రహదారి
tom- tom/tɒm-tɒm/(టామ్ టామ్) n చాటింపు
tomato/təˈmɑːtəʊ/(టొమాటో) n రామ ములగ
tomb/tuːm/(టాంబ్) n సమాధి
tombstone/ˈtuːmstəʊn/(టాంబ్ స్టోన్) n సమాధి శిలాఫలకం
tome/təʊm/(టోమ్) n పెద్ద గ్రంథం
tomography/təˈmɒgrəfi/(టోమోగ్రఫి) n టోమోగ్రాఫుతో తీయు ఎక్స్జ్-రే
tomorrow/təˈmɒrəʊ/(టుమారో) n రేపు
ton/tʌn/(టన్) n వెయ్యి కిలోలు
tone/təʊn/(టోన్) n ధ్వని
tongs/tɒŋz/(టాంగ్స్) n పట్టకారు
tongue/tʌŋ/(టంగ్) n నాలుక
tongue-tied/ˈtʌŋtaɪd/(టంగ్ టైడ్) a దిగులుతో మాట్లాడలేని
tonic/ˈtɒnɪk/(టానిక్) n బలవర్ధక ఔషధం
tonic water/ˈtɒnɪk ˈwɔːtə/(టానిక్ వాటర్) n బలవర్ధక జలం
tonnage/ˈtʌnɪʤ/(టన్నేజి) n తూకం
tonne/tʌn/(టన్) n టన్ను
tonsil/ˈtɒnsl/(టాన్సిల్) n గొంతులో బిళ్ళ
tonsillitis/ˌtɒnsɪˈlaɪtɪs/(టాన్సిలైటిస్) n గొంతు బిళ్ళ వాపు
tonsure/ˈtɒnʃə/(టాన్సూర్) n శిరో ముండనం
tooth/tuːθ/(టూత్) n పన్ను
tooth powder/tuːθˈpaʊdə/(టూత్ పౌడర్) n పండ్లపొడి
toothache/ˈtuːθeɪk/(టూత్ ఏక్) n పన్నునొప్పి
toothbrush/ˈtuːθbrʌʃ/(టూత్ బ్రష్) n పళ్ళుతోము కుంచె
tooth-comb/ˈtuːθkəʊm/(టూత్ కూంబ్) n పళ్ల దువ్వెన
toothpaste/ˈtuːθpeɪst/(టూత్ పేస్ట్) n పళ్లు తోము ముద్ద
toothpick/ˈtuːθpɪk/(టూత్ పిక్) n పన్ను పుల్ల
top/tɒp/(టాప్) a ఉన్నత
top gear/tɒp gɪə/(టాప్ గేర్) n చివరి గేరు
top secret/tɒp ˈsiːkrɪt/(టాప్ సీక్రెట్) n పరమ రహస్యం
topaz/ˈtəʊpæz/(టోపాˈజ్) n గోమేధికం
topcoat/ˈtɒpˈkəʊt/(టాప్ కోట్) n తేలికగా వుండు పైచొక్కా
top-dress/ˈtɒpˈdrɛs/(టాప్ డ్రస్) n పై దుస్తులు
topic/ˈtɒpɪk/(టాపిక్) n అంశం
topical/ˈtɒpɪkəl/(టాపికల్) a అంశ సం
topknot/ˈtɒpnɒt/(టాప్ నాట్) n తలపైన జుట్టుముడి కేశాలంకరణ
topless/ˈtɒplɪs/(టాప్ లెస్) a పై భాగం లేని
top-level/tɒp - ˈlɛvl/(టాప్ లెవెల్) n ఉన్నత స్థాయి
topmost/ˈtɒpməʊst/(టాప్ మోస్ట్) a అత్యున్నత
top-notch/ˈtɒpˈnɒʧ/(టాప్ నాచ్) a అద్భుతమైన
topography/təˈpɒgrəfi/(టొపోగ్రఫి) n ఉపరితల ప్రాంతల క్షణచిత్రణ
topper/ˈtɒpə/(టాపర్) n అగ్రగామి
topping/ˈtɒpɪŋ/(టాపింగ్) n పైపూత
topple/ˈtɒpl/(టాపుల్) v కూలదోయు
topside/ˈtɒpˈsaɪd/(టాప్ సైడ్) n పై భాగం
topsoil/ˈtɒpsɔɪl/(టాప్ సాయిల్) n పై నేల
top-up/tɒp - ʌp/(టాప్ అప్) n తరుగులు పూడ్చు
torch/tɔːʧ/(టార్చ్) n కాగడా
torchlight/ˈtɔːʧlaɪt/(టార్చ్ లైట్) n కాగడా దీపం
tore/tɔː/(టోర్) v చించిరి
torment/ˈtɔːmənt/(టార్మెంట్) n బాధ
torn/tɔːn/(టార్న్) a చినిగిన
torpedo/tɔːˈpiːdəʊ/(టార్పిడో) n జలాంతర్గామిచే పేల్చు శతఘ్ని
torpid/ˈtɔːpɪd/(టార్పిడ్) a మెల్లగా
torque/tɔːk/(టార్క్) n మెడపట్టీ
torrent/ˈtɒrənt/(టొరెంట్) n ప్రవాహం
torrid/ˈtɒrɪd/(టారిడ్) a మండుచున్న
torsion/ˈtɔːʃən/(టార్షన్) n మెలిపెట్టుట
torso/ˈtɔːsəʊ/(టార్సో) n మొండెం
tort/tɔːt/(టార్ట్) n నష్టం
tortoise/ˈtɔːtəs/(టార్ టాయిస్) n తాబేలు, కూర్మం
torture/ˈtɔːʧə/(టార్చర్) n హింస
tosh/tɒʃ/(టోష్) n చెత్త
toss/tɒs/(టాస్) v విసురు,తేలికగా విసురు
toss-up/ˈtɒsʌp/(టాస్ అప్) n విధిని ఓడించు
tot/tɒt/(టాట్) n తప్పటడుగులు వేయుబిడ్డ
total/ˈtəʊtl/(టోటల్) n మొత్తం
totalitarian/ˌtəʊtælɪˈteərɪən/(టోటాˈలిటేరియన్) n నియంతృత్వ ప్రభుత్వ
totality/təʊˈtælɪti/(టోటాˈలిటి) n పూర్తి మొత్తం
totalize/ˈtəʊtəlaɪz/(టోటలైజ్) v మొత్తం కూడు
tote/təʊt/(టోటె) v మోయు
totem/ˈtəʊtəm/(టోటెమ్) n నిషేదం
totter/ˈtɒtə/(టాటర్) v ఎగుడు దిగుడుగా చేయు
touch/tʌʧ/(టచ్) v తాకు
touch-and-go/ˈtʌʧənˈgəʊ/(టచ్ అండ్ గో) n తాకి పరుగెత్తుట
touching/ˈtʌʧɪŋ/(టచింగ్) a హృదయాన్ని తాకెడు
touch-line/ˈtʌʧlaɪn/(టచ్ లైన్) n సరిహద్దు గీత
touchstone/ˈtʌʧstəʊn/(టచ్ స్టోన్) n గీటు రాయి
touch-type/tʌʧ - taɪp/(టచ్ టైప్) n చూడకుండా టైపు కొట్టుట
touchwood/ˈtʌʧwʊd/(టచ్ ఉడ్) n తథాస్తు, శుభం
touchy/ˈtʌʧi/(టచీ) a సున్నితమైన
tough/tʌf/(టఫ్) a గట్టి
tour operator/tʊər ˈɒpəreɪtə/(టూర్ ఆపరేటర్) n పర్యటన నిర్వాహకుడు
tourism/ˈtʊərɪzəm/(టూరిజమ్) n పర్యాటన
tourist/ˈtʊərɪst/(టూరిస్ట్) n పర్యాటకుడు
tourist class/ˈtʊərɪst klɑːs/(టూరిస్ట్ క్లాస్) n పర్యాటక తరగతి
tournament/ˈtʊənəmənt/(టోర్నమెంట్) n పోటీ
tourney/ˈtʊəni/(టోర్నీ) n వరుస పోటీలు
tourniquet/ˈtʊənɪkeɪ/(టోర్న్ క్వెట్) n రక్త ప్రసారాన్నిఆపు బిగింపు కట్టు
tousle/ˈtaʊzl/(టౌజిల్) v జుట్టు విరబోయు/చిందర వందర చేయు
tout/taʊt/(టౌట్) n దళారి
tow/təʊ/(టో) v బండికి బండి కట్టి లాగు
toward/təˈwɔːd/(టువర్డ్) pre వైపు
towards/təˈwɔːdz/(టువర్డ్స్) pre వైపుకు
tow-bar/təʊ - bɑː/(టో బార్) n తోయుటకు వాడు లోహపు కడ్డీ
towel/ˈtaʊəl/(టవల్) n తువ్వాలు
towelling/ˈtaʊəlɪŋ/(టవలింగ్) n తువ్వాలు గుడ్డ
tower/ˈtaʊə/(టవర్) n శిఖరం
tower of strength/ˈtaʊər ɒv strɛŋθ/(టవర్ ఆఫ్ స్ట్రెంగ్త్) n బలశిఖరం
town/taʊn/(టౌన్) n పట్టణం
town hall/taʊn hɔːl/(టౌన్ హాల్) n పట్టణ సమావేశ మందిరం
town planning/taʊn ˈplænɪŋ/(టౌన్ ప్లాˈనింగ్) n పట్టణ ప్రణాళికా రచన
township/ˈtaʊnʃɪp/(టౌన్ షిప్) n పట్టణ ప్రాంతం
toxaemia/tɒkˈsiːmɪə/(టాక్సిమియా) n విష జ్వరం
toxic/ˈtɒksɪk/(టాక్సిక్) a విష సం
toxicology/ˌtɒksɪˈkɒləʤi/(టాక్సికాలజి) n విష సం
toxin/ˈtɒksɪn/(టాక్సిన్) n విషం
toy/tɔɪ/(టాయ్) n ఆట వస్తువు
toyshop/ˈtɔɪʃɒp/(టాయ్ షాప్) n ఆట వస్తువుల దుకాణం
trace/treɪs/(ట్రేస్) v ఆచూకీ తెలియు
tracer/ˈtreɪsə/(ట్రేసర్) n నకలు గీయువాడు/గీయునది
trachea/trəˈkiːə/(ట్రెకియా) n గొంతులో గొట్టం
tracing/ˈtreɪsɪŋ/(ట్రేసింగ్) n నకలు గీయుట
tracing-paper/ˈtreɪsɪŋˌpeɪpə/(ట్రేసింగ్ పేపర్) n నకలు తీయు కాగితం
track/træk/(ట్రాక్) n బాట
track record/træk ˈrɛkɔːd/(ట్రాక్ రికార్డ్) n గత ప్రవర్తన
track suit/træk sjuːt/(ట్రాక్ సూట్) n శిక్షణ
tract/trækt/(ట్రాˈక్ట్) n భూ/జల ప్రదేశం
tractable/ˈtræktəbl/(ట్రాˈక్టబుల్) a విధేయత గల
traction/ˈtrækʃən/(ట్రాˈక్షన్) n లాగు/ఈడ్చు శక్తి
traction-engine/ˈtrækʃənˌɛnʤɪn/(ట్రాˈక్షన్ ఇంజిన్) n వస్తువులను లాగు యంత్రం
tractor/ˈtræktə/(ట్రాˈక్టర్) n వ్యవసాయపని
trade/treɪd/(ట్రేడ్) n వర్తకం
trade mark/treɪd mɑːk/(ట్రేడ్ మార్క్) n వర్తక చిహ్నం
trade name/treɪd neɪm/(ట్రేడ్ నేమ్) n వర్తక పేరు
trade price/treɪd praɪs/(ట్రేడ్ ప్రైస్) n అమ్మకం ధర
trade secret/treɪd ˈsiːkrɪt/(ట్రేడ్ సీక్రెట్) n వర్తక రహస్యం
trade union/treɪd ˈjuːnjən/(ట్రేడ్ యూనియన్) n కార్మిక సంఘం
trader/ˈtreɪdə/(ట్రేడర్) n వ్యాపారి
tradesman/ˈtreɪdzmən/(ట్రేడ్స్ మ్యాన్) n వ్యాపారి
trading/ˈtreɪdɪŋ/(ట్రేడింగ్) n వ్యాపారం
trading estate/ˈtreɪdɪŋɪsˈteɪt/(ట్రేడింగ్ ఎస్టేట్) n వ్యాపార కేంద్రం
trading post/ˈtreɪdɪŋ pəʊst/(ట్రేడింగ్ పోస్ట్) n వ్యాపార స్థలము
tradition/trəˈdɪʃən/(ట్రెడిషన్) n సంప్రదాయం
traditional/trəˈdɪʃənl/(ట్రెడిషినల్) a సంప్రదాయకమైన
traffic/ˈtræfɪk/(ట్రాˈఫిక్) n రవాణా
traffic island/ˈtræfɪk ˈaɪlənd/(ట్రాˈఫిక్ ఐల్యాండ్) n రవాణా కూడలి
traffic jam/ˈtræfɪk ʤæm/(ట్రాˈఫిక్ జామ్) n రవాణా దిగ్భంధం
traffic-light/ˈtræfɪkˈlaɪt/(ట్రాˈఫిక్ లైట్) n రవాణా దీపం
tragedian/trəˈʤiːdjən/(ట్రాజిడియన్) n విషాద కావ్యకారుడు
tragedy/ˈtræʤɪdi/(ట్రాˈజడి) n విషాదాంతం
tragic/ˈtræʤɪk/(ట్రాˈజిక్) a విషాదంతో నిండిన
tragicomedy/ˈtræʤɪˈkɒmɪdi/(ట్రాˈజి కామెడి) n విషాద సుఖాంతం
trail/treɪl/(ట్రెయిల్) a వెనకబడు
trail-blazer/ˈtreɪlˌbleɪzə/(ట్రయల్ బ్లేజర్) n అగ్రగామి
trailer/ˈtreɪlə/(ట్రయలర్) n వెనక తగిలించుబండి/తొట్టి
train/treɪn/(ట్రైన్) n రైలు
trainer/ˈtreɪnə/(ట్రెయినర్) n శిక్షణ ఇచ్చువాడు
training/ˈtreɪnɪŋ/(ట్రెయినింగ్) n శిక్షణ
trait/treɪt/(ట్రైయిట్) n లక్షణం
traitor/ˈtreɪtə/(ట్రెయిటర్) n విద్రోహి
trajectory/ˈtræʤɪktəri/(ట్రాˈజెక్టరి) n మార్గం
tram/træm/(ట్రాˈమ్) n రైలుబండి
tramp/træmp/(ట్రాంˈప్) n నడక
trample/ˈtræmpl/(ట్రాంˈపుల్) v నలగకొట్టు
trampoline/ˈtræmpəliːn/(ట్రాంˈపోలిన్) n ఆటగాళ్లకు దెబ్బలు తగలని వల
tramway/ˈtræmweɪ/(ట్రాˈమ్ వే) n రైలు దారి
trance/trɑːns/(ట్రాˈన్స్) n అపస్మారక స్థితి, యోగనిద్ర
tranquil/ˈtræŋkwɪl/(ట్రాˈన్ క్విల్) a ప్రశాంతమైన
tranquillize/ˈtræŋkwɪlaɪz/(ట్రాˈన్ క్విలైజ్) v ప్రశాంతపరచు కలిగించు
tranquillizer/ˈtræŋkwɪlaɪzə/(ట్రాˈన్ క్విలైజర్) n ప్రశాంతత కలిగించు మందు
trans/trænz/(ట్రాˈన్స్) pre పైగా
transact/trænˈzækt/(ట్రాˈన్సాక్ట్) v లావాదేవి జరుపు
transaction/trænˈzækʃən/(ట్రాˈన్సాˈక్షన్) n లావాదేవి
transcend/trænˈsɛnd/(ట్రాˈన్సెండ్) v అధిగమించు
transcendent/trænˈsɛndənt/(ట్రాˈన్సెన్ డెంట్) a అధికమైన
transcontinental/ˌtrænzˌkɒntɪˈnɛntl/(ట్రాˈన్స్ కాంటినెంటల్) a ఖండాంతర
transcribe/trænsˈkraɪb/(ట్రాˈన్స్ క్రైబ్) v రాత
transcript/ˈtrænskrɪpt/(ట్రాˈన్స్ క్రిప్ట్) n అధికారిక నకలు
transfer/ˈtrænsfəː/(ట్రాˈన్స్ ఫర్) v మార్చు
transference/ˈtrænsfərəns/(ట్రాˈన్స్ ఫరెన్స్) n మార్పిడి
transfiguration/ˌtrænsfɪgjʊˈreɪʃən/( ట్రాˈన్స్ ఫిగరేషన్) n రూపాంతీకరణ
transfigure/trænsˈfɪgə/(ట్రాˈన్స్ ఫిగర్) v మార్చు
transfix/trænsˈfɪks/(ట్రాˈన్స్ ఫిక్స్) v పదునైన వస్తువుతో గుచ్చు,
transform/trænsˈfɔːm/(ట్రాˈన్స్ ఫామ్) v రూపాంతరం చెందించు
transformer/trænsˈfɔːmə/(ట్రాˈన్స్ ఫామర్) n రూపాంతరం చేయునది
transfuse/trænsˈfjuːz/(ట్రాˈన్స్ ఫ్యూజ్) v సమకూర్చు
transgress/trænsˈgrɛs/(ట్రాˈన్స్ గ్రెస్) v హక్కును/చట్టాన్ని ఉల్లంఘించు
transgression/trænsˈgrɛʃən/(ట్రాˈన్స్ గ్రెషన్) n పాపం
transient/ˈtrænzɪənt/(ట్రాˈన్సియంట్) a తాత్కాలిక
transit/ˈtrænsɪt/(ట్రాˈన్సిట్) n మధ్యకాలం
transit camp/ˈtrænsɪt kæmp/(ట్రాˈన్సిట్ క్యాంప్) n మార్గ మధ్య శిబిరం
transition/trænˈsɪʒən/(ట్రాˈన్సిట్) n మార్పు
transitory/ˈtrænsɪtəri/(ట్రాˈన్సిటరీ) a తాత్కాలిక
translate/trænsˈleɪt/(ట్రాˈన్స్ లేట్) v అనువదించు
transliterate/trænzˈlɪtəreɪt/(ట్రాˈన్స్ లిటరేట్) v భాషాంతరీకరించు
transmigrate/ˌtrænzmaɪˈgreɪt/(ట్రాˈన్స్ మైగ్రేట్) v తిరుగు
transmission/trænzˈmɪʃən/(ట్రాˈన్స్ మిషన్) n ప్రసారం
transmit/trænzˈmɪt/(ట్రాˈన్స్ మిట్) v ప్రసారం చేయు
transmitter/trænzˈmɪtə/(ట్రాˈన్స్ మిటర్) n ప్రసారం చేయునది
transmute/trænzˈmjuːt/(ట్రాˈన్స్ మ్యూట్) v ఆకారం మార్చు
transparency/trænsˈpeərənsi/(ట్రాˈన్స్ పరెన్సీ) n పారదర్శకత
transparent/trænsˈpeərənt/(ట్రాˈన్స్ పరెంట్) a పారదర్శకమైన
transpire/trænsˈpaɪə/(ట్రాˈన్స్ పైర్) v సంభవించు
transplant/trænsˈplɑːnt/(ట్రాˈన్స్ ప్లాంట్) v మొక్క నాటు
transport/ˈtrænspɔːt/(ట్రాˈన్స్ పోర్ట్) n రవాణా చేయుట
transportation/ˌtrænspɔːˈteɪʃən/(ట్రాˈన్స్ పరెంట్) n రవాణా
transporter/trænsˈpɔːtə/(ట్రాˈన్స్ పోర్టర్) n రవాణాదారు
transpose/trænsˈpəʊz/(ట్రాˈన్స్ పోజ్) v మరల ఏర్పరచు/కేటాయించు
transverse/ˈtrænzvɜːs/(ట్రాˈన్స్ వర్స్) a అడ్డంగా వున్న
trap/træp/(ట్రాˈప్) v బోను పెట్టు
trapdoor/ˈtræpˈdɔː/(ట్రాˈప్ డోర్) n బోను తలుపు
trapeze/trəˈpiːz/(ట్రెపీజ్) n విన్యాసాలుచేయుకడ్డీగల ఊయల
trapezium/trəˈpiːzjəm/(ట్రెపీజియం) n సమాంతరభుజరహిత చతుర్భుజి
trapper/ˈtræpə/(ట్రాˈపర్) n వలపన్నిన వ్యక్తి
trappings/ˈtræpɪŋz/(ట్రాˈపింగ్స్) n అలంకరణలు
trash/træʃ/(ట్రాˈష్) v పారవేయు
trauma/ˈtrɔːmə/(ట్రామా) n తీవ్ర
traumatic/trɔːˈmætɪk/(ట్రాˈమటిక్) a భౌతిక గాయం సం
travail/ˈtræveɪl/(ట్రాˈవెయిల్) v కష్టించి పనిచేయు
travel/ˈtrævl/(ట్రాˈవెల్) v యాత్ర చేయు
travel agency/ˈtrævl ˈeɪʤənsi/(ట్రాˈవెల్ ఏజన్సీ) n యాత్రా సంస్థ
travelled/ˈtrævld/(ట్రాˈవెల్డ్) a ప్రయాణించిన
traveller/ˈtrævələ/(ట్రాˈవెలర్) n ప్రయాణికుడు
traveller’s cheque/ˈtrævələz ʧɛk/(ట్రాˈవెలర్ చెక్క్) n ప్రయాణికుని చెక్కు
traveller’s tale/ˈtrævələz teɪl/(ట్రాˈవెలర్స్ టేల్) n ప్రయాణికుని గాధ
travelogue/ˈtrævəlɒg/(ట్రాˈవెలోగ్) n ప్రయాణ గాధ
travel-sick/ˈtrævl - sɪk/(ట్రాˈవెల్ సిక్) a ప్రయాణ బడలిక గల
traverse/ˈtrævəːs/(ట్రాˈవర్స్) a అడ్డంగా పడుకొని యున్న
travesty/ˈtrævɪsti/(ట్రాˈవెస్టీ) n అనుకరణ
trawl/trɔːl/(ట్రాల్) n పెద్ద చేపల వల
trawler/ˈtrɔːlə/(ట్రాలర్) n పెద్ద చేపలవలవేయు వ్యక్తి/బండి
tray/treɪ/(ట్రే) n పళ్లెం
treacherous/ˈtrɛʧərəs/(ట్రెచరస్) a విధేయత లేని
treachery/ˈtrɛʧəri/(ట్రెచరీ) n విద్రోహం
tread/trɛd/(ట్రెడ్) n మెట్లు
treadle/ˈtrɛdl/(ట్రెడిల్) v కాలితో తొక్కి కదిలించు
treadmill/ˈtrɛdmɪl/(ట్రెడ్ మిల్) n స్ధిర వ్యాయామ యంత్రం
treason/ˈtriːzn/(ట్రిజసాన్) n విద్రోహం
treasure/ˈtrɛʒə/(ట్రెజర్) n నిధి
treasure hunt/ˈtrɛʒə hʌnt/(ట్రెజర్ హంట్) n నిధి కొరకు అన్వేషణ
treasurer/ˈtrɛʒərə/(ట్రెజరర్) n కోశాధికారి
treasury/ˈtrəʒəri/(ట్రెజరి) n కోశాగారం
treasury bench/ˈtrəʒəri bɛnʧ/(ట్రెజరీ బెంచ్) n ఖజానా బృందం
treasury bill/ˈtrəʒəri bɪl/(ట్రెజరీ బిల్) n ఖజానా బిల్లు
treat/triːt/(ట్రీట్) v పరిగణించు
treatise/ˈtriːtɪz/(ట్రిటైజ్) n వ్యాసం
treatment/ˈtriːtmənt/(ట్రీట్ మెంట్) n చికిత్స
treaty/ˈtriːti/(ట్రీటి) n ఒప్పందం
treble/ˈtrɛbl/(ట్రిబుల్) v మూడింతలు
tree/triː/(ట్రీ) n చెట్టు
tree line/triː laɪn/(ట్రీ లైన్) n చెట్ల వరుస
trek/trɛk/(ట్రెక్) n ప్రయాణం, కష్టమైన ప్రయాణం, సరంజామాతో యాత్ర
tremble/ˈtrɛmbl/(ట్రెంబుల్) v వణుకు
trembler/ˈtrɛmblə/(ట్రెంబ్లర్) n వణుకువాడు
tremendous/trɪˈmɛndəs/(ట్రెమండస్) a సంఖ్యలో చాలాగొప్పదైన
tremor/ˈtrɛmə/(ట్రిమర్) n కంపం, వణకు
tremulous/ˈtrɛmjʊləs/(ట్రెములస్) a వణికెడు
trench/trɛnʧ/(ట్రెంచ్) n కందకం
trend/trɛnd/(ట్రెండ్) n ధోరణి
trend-setter/trɛnd - ˈsɛtə/(ట్రెండ్ సెట్టర్) n అగ్రగామి
trendy/ˈtrɛndi/(ట్రెండీ) a ధోరణిగల
trepidation/ˌtrɛpɪˈdeɪʃən/(ట్రెపిడేషన్) n వణుకు పుట్టించు భయం
trespass/ˈtrɛspəs/(ట్రెస్ పాస్) v అతిక్రమించు
tress/trɛs/(ట్రెస్) n పొడవైన వెంట్రుకల పాయ
triad/ˈtraɪəd/(ట్రయాడ్) n మూడు రెట్లు
trial/ˈtraɪəl/(ట్రయల్) n నమూనా
trial run/ˈtraɪəl rʌn/(ట్రయల్ రన్) n నమూనాగా నడపటం
triangle/ˈtraɪæŋgl/(ట్రయాంˈగిల్) n త్రిభుజం
tribe/traɪb/(ట్రైబ్) n తెగ
tribesman/ˈtraɪbzmən/(ట్రైబ్స్ మ్యాన్) n ఒక తెగలో సభ్యుడు
tribulation/ˌtrɪbjʊˈleɪʃən/(ట్రిబులేషన్) n పరీక్ష
tribunal/traɪˈbjuːnl/(ట్రిబ్యునల్) n న్యాయస్థానం
tribune/ˈtrɪbjuːn/(ట్రిబ్యూన్) n వేదిక
tributary/ˈtrɪbjʊtəri/(ట్రిబ్యుటరి) n ఉప నది
tribute/ˈtrɪbjuːt/(ట్రిబ్యూట్) n పన్ను
trick/trɪk/(ట్రిక్) n మోసం
trickery/ˈtrɪkəri/(ట్రికరీ) n గారడి
trickle/ˈtrɪkl/(ట్రికిల్) n సన్ననిప్రవాహం
trickster/ˈtrɪkstə/(ట్రిక్ స్టర్) n గారడి వాడు
tricky/ˈtrɪki/(ట్రికీ) a మోసంతో కూడిన
tricolour/ˈtrɪkələ/(ట్రైకలర్) n మూడు రంగులు
tricycle/ˈtraɪsɪkl/(ట్రై సైకిల్) n త్రిచక్ర వాహనం
trident/ˈtraɪdənt/(ట్రై డెంట్) n త్రిశూలం
triennial/traɪˈɛnjəl/(ట్రైయానియల్) n మూడేండ్లకు జరిగెడు సంఘటన
trier/ˈtraɪə/(ట్రయర్) n ప్రయత్నించువాడు
trifle/ˈtraɪfl/(ట్రిఫిల్) n విలువ తక్కువ వస్తువు
trifling/ˈtraɪflɪŋ/(ట్రిఫ్లింగ్) a ముఖ్యం కాని
trig/trɪg/(ట్రిగ్) a శుభ్రమైన
trigger/ˈtrɪgə/(ట్రిగ్గర్) n మీట
trilingual/ˌtraɪˈlɪŋgwəl/(ట్రై లింగ్యుయల్) a మూడు భాషలకు సం
trillion/ˈtrɪljən/(ట్రిలియన్) n వెయ్యి బిలియన్లు, మిలియను మిలియన్లు
trilogy/ˈtrɪləʤi/(ట్రయాలజి) n మూడు భాగాల గ్రంధం
trim/trɪm/(ట్రిమ్) v కురుచగా కత్తిరించు
trim/trɪm/(ట్రిమ్) a నాజూ గల
trimming/ˈtrɪmɪŋ/(ట్రిమ్మింగ్) n కురచగా కత్తిరించటం
trinity/ˈtrɪnɪti/(ట్రినిటి) n మూడుగల స్థితి,మూడింటి కలయిక
trinket/ˈtrɪŋkɪt/(ట్రింకెట్) n చిన్న నగ
trio/ˈtriːəʊ/(ట్రయో) n ముగ్గురు
trip/trɪp/(ట్రిప్) n యాత్ర
tripartite/ˌtraɪˈpɑːtaɪt/(ట్రై పార్టయిట్) a మూడు పక్షాలకు సం
tripe/traɪp/(ట్రైప్) n పనికిమాలిన రాతలు/మాటలు
triple/ˈtrɪpl/(ట్రిపుల్) n మూడింతలు
triple crown/ˈtrɪpl kraʊn/(ట్రిపుల్ క్రౌన్) n మూడు కిరీటాలు
triple jump/ˈtrɪpl ʤʌmp/(ట్రిపుల్ జంప్) n మూడు రకాల దూకుడు
triplet/ˈtrɪplɪt/(ట్రిప్లెట్) n ఒకే కాన్పులోని ముగ్గురు బిడ్డలు
triplex/ˈtrɪplɛks/(ట్రిప్లెక్స్) n మూడుసార్లు
triplicate/ˈtrɪplɪkɪt/(ట్రిప్లికేట్) n మూడవ కాపీ
tripod/ˈtraɪpɒd/(ట్రైపాడ్) n మూడు కాళ్ళు గల పీట
tripper/ˈtrɪpə/(ట్రిప్పర్) n నియంత్రణ యాంత్రిక వ్యవస్థ
trisect/traɪˈsɛkt/(ట్రైసెక్ట్) v మూడు భాగాలు చేయు
trite/traɪt/(ట్రైట్) a అసలైనది కాని
triumph/ˈtraɪəmf/(ట్రయంఫ్) n విజయం
triumphant/traɪˈʌmfənt/(ట్రయంఫెంట్) a విజయుడైన
trivet/ˈtrɪvɪt/(ట్రివెట్) n మూడుకాళ్ళ వస్తువు
trivia/ˈtrɪvɪə/(ట్రివియా) n అనవసర వస్తువులు
trivial/ˈtrɪvɪəl/(ట్రివియల్) a ముఖ్యం కాని
trolley/ˈtrɒli/(ట్రాలీ) n తోపుడు/లాగుడు బండి
troop/truːp/(ట్రూప్) n బృందం
trooper/ˈtruːpə/(ట్రూపర్) n సైనికుడు
trophy/ˈtrəʊfi/(ట్రాఫీ) n విజయ చిహ్నం
tropic/ˈtrɒpɪk/(ట్రాపిక్) a కర్కాటక, మకర రేఖ మధ్య భూ సం
tropical/ˈtrɒpɪkəl/(ట్రాపికల్) a ఉష్ణ ప్రాంతపు
trot/trɒt/(ట్రాట్) v వేగంగా కదలు
trouble/ˈtrʌbl/(ట్రబుల్) n ఇబ్బంది
troublemaker/ˈtrʌblˌmeɪkə/(ట్రబుల్ మేకర్) n ఇబ్బందులు కల్గించువాడు
troubleshooter/ˈtrʌbəlˌʃʊtə/(ట్రబుల్‌షూటర్) n ఇబ్బందులు అధిగమించు వాడు
troublesome/ˈtrʌblsəm/(ట్రబుల్ సమ్) a ఇబ్బందులు గల
trough/trɒf/(ట్రావ్) n పశువుల దాణా/నీరు తొట్టి
trounce/traʊns/(ట్రౌన్స్) v కొట్టు
troupe/truːp/(ట్రూప్) n బృందం
trouper/ˈtruːpə/(ట్రూపర్) n నటుడు
trousers/ˈtraʊzəz/(ట్రౌజర్స్) n లాగులు
trove/trəʊv/(ట్రోవ్) n నిధి
truant/ˈtruːənt/(ట్రాంట్) n బడికి రానివాడు, బాధ్యత తప్పుకు తిరుగువాడు
truce/truːs/(ట్రూస్) n సంధి, రాజీ, ఒప్పందం
truck/trʌk/(ట్రక్) n సరుకుల రవాణా వాహనం
trucker/ˈtrʌkə/(ట్రకర్) n రవాణా వాహన చాలకుడు
truckle/ˈtrʌkl/(ట్రకిల్) v మోకరిల్లు
trudge/trʌʤ/(ట్రడ్జ్) n భారంగా నడచు
truffle/ˈtrʌfl/(ట్రఫుల్) n తినగల పుట్టకొక్కుల రకం
truism/ˈtruːɪzm/(ట్రూయిజం) n వాస్తవ వాదం
trump/trʌmp/(ట్రంప్) n ఆఖరి మార్గం
trump card/trʌmp kɑːd/(ట్రంప్ కార్డ్) n తురుపు ముక్క
trumpet/ˈtrʌmpɪt/(ట్రంపెట్) n బాకా
truncate/ˈtrʌŋkeɪt/(ట్రంకేట్) v కుదించు
trunk/trʌŋk/(ట్రంక్) n తొండం
trunk call/trʌŋk kɔːl/(ట్రంక్ కాల్) n దూరపు పిలుపు
trunk line/trʌŋk laɪn/(ట్రంక్ లైన్) n దూర మార్గం
trunk road/trʌŋk rəʊd/(ట్రంక్ రోడ్) n దూర రహదారి
truss/trʌs/(ట్రస్) n వాసం
trust/trʌst/(ట్రస్ట్) v నమ్ము
trustee/trʌsˈtiː/(ట్రస్టీ) n ధర్మ కర్త
trustful/ˈtrʌstfʊl/(ట్రస్ట్ ఫుల్) a విశ్వసనీయ
trusting/ˈtrʌstɪŋ/(ట్రస్టింగ్) a విశ్వసించుచున్న
trusty/ˈtrʌsti/(ట్రస్టీ) a నమ్మకం గల, నమ్మదగిన
truth/truːθ/(ట్రూత్) n వాస్తవం
truthful/ˈtruːθfʊl/(ట్రూత్ ఫుల్) a వాస్తవంతో కూడిన
try/traɪ/(ట్రయ్) v ప్రయత్నించు
trying/ˈtraɪɪŋ/(ట్రయింగ్) a ప్రయత్నం చేస్తున్న
try-out/ˈtraɪˈaʊt/(ట్రై అవుట్) v పరీక్ష పెట్టు
tryst/traɪst/(ట్రిస్ట్) n ప్రియుని పిలుపు
t-square/ˈtiːskweə/(టి-స్క్వేర్) n బొమ్మలు గీయు మూలమట్టం
tsunami/tsuːˈnɑːmi/(సునామి) n సముద్ర కంపం
tub/tʌb/(టబ్) n తొట్టి
tube/tjuːb/(ట్యూబ్) n గొట్టం
tuber/ˈtjuːbə/(ట్యూబర్) n గడ్డ
tubercle bacillus/ˈtjuːbɜːkl bəˈsɪləs/(బాసిలస్) n క్షయ క్రిమి
tubercular/tjuːˈbɜːkjʊlə/(ట్యూబర్ క్యులర్) a క్షయ సం
tuberous/ˈtjuːbərəs/(ట్యూబరస్) a దుంపల వంటి
tubing/ˈtjuːbɪŋ/(ట్యూబింగ్) n సన్న గొట్టం
tubular/ˈtjuːbjʊlə/(ట్యూబులర్) a గొట్టం ఆకారంలో గల
tubule/ˈtjuːbjuːl/(ట్యూబ్యూల్) n చిన్న గొట్టం
tuck/tʌk/(టక్) v చొప్పించు
tuesday/ˈtjuːzdeɪ/(ట్యూజ్ డే) n మంగళవారం
tug/tʌg/(టగ్) n లాగుట
tug of war/tʌg ɒv wɔː/(టగ్ ఆఫ్ వార్) n బలప్రదర్శన తాడు ఆట
tuition/tjuːˈɪʃən/(ట్యూషన్) n అదనపు బోధన
tulip/ˈtjuːlɪp/(టులిప్) n లిల్లీ వంటి పూలమొక్క
tumble/ˈtʌmbl/(టంబుల్) n పడిపోవటం
tumbledown/ˈtʌmbldaʊn/(టంబుల్ డౌన్) a ఊగులాడు
tumbler/ˈtʌmblə/(టంబ్లర్) n లోటా
tumid/ˈtjuːmɪd/(ట్యుమిడ్) a ఉబ్బిన
tumour/ˈtjuːmə/(ట్యూమర్) n గడ్డ
tumult/ˈtjuːmʌlt/(ట్యుమల్ట్) n గోల
tumultuous/tjuːˈmʌltjʊəs/(ట్యుమల్టస్) a బిగ్గరగా, కొట్లాడు, ఆందోళన గల
tuna/ˈtuːnə/(టునా) n ఒక రకం చేప
tune/tjuːn/(ట్యూన్) n స్వరం,
tuneful/ˈtjuːnfʊl/(ట్యూన్ ఫుల్) a స్వర యుక్తమైన
tuneless/ˈtjuːnlɪs/(ట్యూన్ లెస్) a స్వరం లేని
tuner/ˈtjuːnə/(ట్యూనర్) n శృతి చేయునది
tunnel/ˈtʌnl/(టనెల్) n సొరంగం
turban/ˈtɜːbən/(టర్బన్) n తలపాగా
turbid/ˈtɜːbɪd/(టర్బిడ్) a బురదగా
turbine/ˈtɜːbɪn/(టర్బయిన్) n విద్యుత్ ఉత్పాదన యంత్రం
turbulent/ˈtɜːbjʊlənt/(టర్బులెంట్) a ఆందోళనతో, హింసాతో
turf/tɜːf/(టర్ఫ్) n గుర్రపు పందెపు బాట
turgid/ˈtɜːʤɪd/(టర్గిడ్) a ఉబ్బిన
turkey/ˈtɜːki/(టర్కీ) n గిన్నెకోడి
turmeric/ˈtɜːmərɪk/(టర్మరిక్) n పసుపు
turmoil/ˈtɜːmɔɪl/(టర్మాయిల్) n అలజడి
turn/tɜːn/(టర్న్) v పక్కకు తిరుగు
turner/ˈtɜːnə/(టర్నర్) n తరిణె పట్టువాడు
turnery/ˈtɜːnəri/(టర్నరీ) n తరిణె పట్టుపని
turning/ˈtɜːnɪŋ/(టర్నింగ్) n మలుపు
turning-point/ˈtɜːnɪŋpɔɪnt/(పాయింట్) n కీలక మలుపు
turnip/ˈtɜːnɪp/(టర్నిప్) n కూరగాయ దుంప
turnkey/ˈtɜːnkiː/(టర్న్ కీ) a వాడుటకు సిద్ధంగా వున్న
turn-off/tɜːn - ɒf/(టర్న్ ఆఫ్) v ఆపి వేయు
turn-on/tɜːn - ɒn/(టర్న్ ఆన్) v ఆరంభించు
turnover/ˈtɜːnˌəʊvə/(టర్న్ ఓవర్) n అమ్మకం
turn-round/ˈtɜːnraʊnd/(టర్న్ రౌండ్) n పూర్తిగా వెనుదిరుగటం
turntable/ˈtɜːnˌteɪbl/(టర్న్ టేబుల్) n గుండ్రంగా తిరుగు వేదిక
turpentine/ˈtɜːpəntaɪn/(టర్పెంటైన్) n కర్పూర తైలం
turpitude/ˈtɜːpɪtjuːd/(టర్పిట్యూడ్) n నీచం
turquoise/ˈtɜːkwɑːz/(టర్ క్వాయిస్) n ఒక మాదిరి విలువైన జాతిరాయి
turtle/ˈtɜːtl/(టర్టిల్) n తాబేలు
tusk/tʌsk/(టస్క్) n దంతంజంతువు ఏనుగు
tussle/ˈtʌsl/(టసిల్) n కొట్లాట
tutelage/ˈtjuːtɪlɪʤ/(ట్యూటిలేజ్) n సంరక్షణత్వం
tutelary/ˈtjuːtɪləri/(ట్యూటెలరీ) a సంరక్షకునిగా వుండు
tutor/ˈtjuːtə/(ట్యూటర్) n అధ్యయన/బోధనా సహాయకుడు
tutorial/tjuːˈtɜːrɪəl/(ట్యుటోరియల్) a బోధనా సహాయ సం
tweak/twiːk/(ట్వీక్) v గుచ్చు
twelfth/twɛlfθ/(ట్వెల్త్) a పన్నెండవ
twelve/twɛlv/(ట్వెల్వ్) n పన్నెండు
twenty/ˈtwɛnti/(ట్వంటీ) n ఇరవై
twice/twaɪs/(ట్వయిస్) n రెండు సార్లు
twiddle/ˈtwɪdl/(ట్విడిల్) v తిరుగు
twig/twɪg/(ట్విగ్) n చిన్న పిలక
twilight/ˈtwaɪlaɪt/( ట్వయ్‌లైట్) n సంధ్య వెలుగు
twilight zone/ˈtwaɪlaɪt zəʊn/(ట్వయ్‌లైట్ జోన్) n అసృష్ట సరిహద్దు
twin/twɪn/(ట్విన్) n జంట
twin bed/twɪn bɛd/(ట్విన్ బెడ్) n జంట పరుపు
twin town/twɪn taʊn/(ట్విన్ టౌన్) n జంట పట్టణాలు
twine/twaɪn/( ట్వయ్‌న్) v కలిపి పేను
twin-engined/ˈtwɪnˈɛnʤɪnd/(ట్విన్ ఇంజన్డ్) a రెండు యంత్రాలు గల
twinkle/ˈtwɪŋkl/(ట్వింకిల్) v మినుకు మినుకుమను
twirl/twɜːl/(ట్విర్ల్) v వేగంగా తిరుగు
twist/twɪst/(ట్విస్ట్) n మలుపు
twister/ˈtwɪstə/(ట్విస్టర్) n మలుపు తిప్పునది/తిప్పు వాడు
twitch/twɪʧ/(ట్విచ్) n కుదుపు
twitter/ˈtwɪtə/(ట్విట్టర్) v వెకిలిగా నవ్వు
two/tuː/(టూ) n రెండు
two-bit/tuː - bɪt/(టూ బిట్) a రెండు ముక్కలుగా గల
two-edged/ˈtuːˈɛʤd/(టూ ఎడ్జ్ డ్) a రెండంచులు గల
two-faced/ˈtuːˈfeɪst/(టూ ఫేస్డ్) a రెండు ముఖాలు గల
twofold/ˈtuːfəʊld/(టూ ఫోల్డ్) n రెండింతలు
two-handed/ˈtuːˈhændɪd/(టూ హాంˈడెడ్) a ఇరువురు గల, రెండు చేతులు గల
two-piece/ˈtuːˈpiːs/(టూ పీస్) a రెండు భాగాలు గల
two-ply/ˈtuːplaɪ/(టూ ప్లయ్) a రెండు పొరలు గల
two-step/ˈtuːstɛp/(టూ స్టెప్) a రెండు అంచెలు గల
two-stroke/tuː - strəʊk/(టూ స్ట్రోక్) a రెండు దెబ్బలు కొట్టెడు
two-time/ˈtuːtaɪm/(టూ టైమ్) a రెండుసార్ల
two-way/ˈtuːˈweɪ/(టూ వే) a ద్విముఖ
two-way mirror/ˈtuːˈweɪˈmɪrə/(టూవే మిర్రర్) n ద్విముఖ దర్పణం, అద్దం
tycoon/taɪˈkuːn/(టైకూన్) n వాణిజ్య దిగ్గజం
tying/ˈtaɪɪŋ/(టైయింగ్) n బంధించుట
type/taɪp/(టైప్) n రకం
typesetter/ˈtaɪpˌsɛtə/(టైప్ సెట్టర్) n అక్షరాలు కూర్చువాడు
typewriter/ˈtaɪpˌraɪtə/(టైప్ రైటర్) n టైపు యంత్రం
typewritten/ˈtaɪpˌrɪtn/(టైప్ రిటన్) a టైపు చేయబడిన
typhoid/ˈtaɪfɔɪd/(టైఫాయిడ్) n సన్నిపాత జ్వరం
typhoon/taɪˈfuːn/(టైఫూన్) n భయంకర తుఫాను
typhus/ˈtaɪfəs/(టైఫస్) n సన్నిపాత క్రిములు
typical/ˈtɪpɪkəl/(టిపికల్) a విలక్షణమైన
typify/ˈtɪpɪfaɪ/(టైపిఫై) v వర్గీకరించు
typist/ˈtaɪpɪst/(టైపిస్ట్) n టైపు చేయువాడు
typography/taɪˈpɒgrəfi/(టైపోగ్రఫి) n ముద్రణా శాస్త్రం
tyrannical/tɪˈrænɪkəl/(టైరాˈనికల్) a నియంతృత్వపు
tyrannize/ˈtɪrənaɪz/(టైరనైజ్) v నియంతగా పాలించు, పీడించు
tyranny/ˈtɪrəni/(టైరని) n నియంతృత్వం
tyrant/ˈtaɪərənt/(టైరంట్) n నియంత
"https://te.wikibooks.org/w/index.php?title=Phonetic_(A-Z)_Dictionary/T&oldid=37710" నుండి వెలికితీశారు