Jump to content

Phonetic (A-Z) Dictionary/R

Wikibooks నుండి
rabbit/ˈræbɪt/(రాˈబిట్) n కుందేలు
rabble/ˈræbl/(రాˈబిల్) n సామాన్య, దిగువ స్ధాయి జనం
rabid/ˈræbɪd/(రాˈబిడ్) a వెర్రిగల
rabies/ˈreɪbiːz/(రేబిస్) n కుక్క పిచ్చి
race/reɪs/(రేస్) n పందెం, జాతి
race relations/reɪs rɪˈleɪʃənz/(రేస్ రిలేషన్స్) n తెగలమధ్య సంబంధాలు
race riot/reɪs ˈraɪət/(రేస్ రయట్) n జాతుల కోట్లాట
racecourse/ˈreɪskɔːs/(రేస్ కోర్స్) n పందెపు బాట
racehorse/ˈreɪshɔːs/(రేస్ హార్స్) n పందెపు గుర్రం
raceme/rəˈsiːm/(రేస్మె) n ఒకే కాడ నుంచి పెరిగిన పూలగుత్తి
racetrack/ˈreɪstræk/(రేస్ ట్రాˈక్) n పందెపు బాట
racial/ˈreɪʃəl/(రేషియల్) a జాతి సం
racialism/ˈreɪʃəlɪzm/(రేషియలిజమ్) n జాతి వాదం
racing car/ˈreɪsɪŋ kɑː/(రేసింగ్ కార్) n పందెపు కారు
racing driver/ˈreɪsɪŋˈdraɪvə/(రేసింగ్ డ్రైవర్) n పందెపు వాహన చోదకుడు
racism/ˈreɪsɪzm/(రేసిజమ్) n జాతివాదం
rack/ræk/(రాˈక్) n అర, చట్రం, ఆధారం
racket/ˈrækɪt/(రాˈకెట్) n సంఘటిత నేరం, బంతిని కొట్టునది
racketeer/ˌrækɪˈtɪə/(రాˈకెటీర్) n సంఘటిత నేరస్తుడు, మోసగాడు
racquet/ˈrækɪt/(రాˈకెట్) n బంతిని కొట్టు వల పలక
racy/ˈreɪsi/(రేసీ) a వేగమైన
radial/ˈreɪdjəl/(రేడియల్) a చువ్వలుగా/కిరణాలుగా ఏర్పడిన
radiant/ˈreɪdjənt/(రేడియంట్) a ప్రకాశవంతమైన, ఆనందం వ్యక్తపరచు
radiation/ˌreɪdɪˈeɪʃən/(రేడియేషన్) n రశ్మ్యుద్గారం
radical/ˈrædɪkəl/(రాˈడికల్) n తీవ్రవాది
radio/ˈreɪdɪəʊ/(రేడియో) n రేడియో
radio-controlled/ˈreɪdɪəʊ - kənˈtrəʊld/(రేడియోకంట్రోల్డ్) a రేడియో నియంత్రిత
radish/ˈrædɪʃ/(రాˈడిష్) n ముల్లంగి
radius/ˈreɪdjəs/(రేడియస్) n అర్ధ వ్యాసం వృత్త
raffle/ˈræfl/(రాˈఫిల్) n లాటరీ
raft/rɑːft/(ర్యాఫ్ట్) n నాటు పడవ
rafter/ˈrɑːftə/(ర్యాఫ్టర్) n ఇంటి వాలు దూలం
rag/ /(రాˈగ్) n చింపిరి గుడ్డ, గుడ్డ పేలిక
ragamuffin/ˈrægəˌmʌfɪn/(రాగ్ˈ మఫిన్) n చింపిరి గుడ్డలతో వున్న బిడ్డ
rage/reɪʤ/(రేజ్) n ప్రతీకారం
raid/reɪd/(రెయిడ్) n దాడి, అన్వేషణ, ఆక్రమణ
raid/reɪd/(రెయిడ్) v దాడిచేయు
rail/reɪl/(రైల్) n పట్టాలు
railing/ˈreɪlɪŋ/(రైలింగ్) n రైలుపట్టా, కంచె, పట్టుకొనుకడ్డీ
railroad/ˈreɪlrəʊd/(రైల్ రోడ్) n పట్టాల మార్గం
railway/ˈreɪlweɪ/(రైల్వే) n పట్టాల దారి
raiment/ˈreɪmənt/(రైమెంట్) n దుస్తులు
rain/reɪn/(రెయిన్) n వర్షం
rainbow/ˈreɪnbəʊ/(రెయిన్ బో) n ఇంద్రధనస్సు
raincoat/ˈreɪnkəʊt/(రెయిన్ కోట్) n వాన చొక్కా
raindrop/ˈreɪndrɒp/(రెయిన్ డ్రాప్) n వాన చినుకు
rainfall/ˈreɪnfɔːl/(రెయిన్ ఫాల్) n వర్షపాతం
rainforest/ˈreɪnˌfɒrɪst/(రెయిన్ ఫారెస్ట్) n వర్షారణ్యం
rainproof/ˈreɪnpruːf/(రెయిన్ ప్రూఫ్) a వానకు తడవని
rainstorm/ˈreɪnstɔːm/(రెయిన్ స్టామ్) n వానతుఫాను
rainwater/ˈreɪnˌwɔːtə/(రెయిన్ వాటర్) n వాన నీరు
rainwear/ˈreɪnweə/(రెయిన్ వేర్) n వానదుస్తులు
rainy/ˈreɪni/(రెయినీ) a వర్షంతో కూడిన, వర్షపు
rainy day/ˈreɪni deɪ/(రెయినీ డే) n వర్షపు రోజు
raise/reɪz/(రెయిజ్) v పైకి లేపు/ఎత్తు
raisin/ˈreɪzn/(రైసిన్) n ఎండు ద్రాక్ష
rake/reɪk/(రేక్) n వాటి
rakish/ˈreɪkɪʃ/(రేకిష్) v దూసుకుపోవు
rally/ˈræli/(రాˈలి) n వరుసలో నడవటం
ram/ræm/(రాˈమ్) n పొటేలు
ramble/ˈræmbl/(రాంˈబుల్) v తీరికగా నడచు
rambler/ˈræmblə/(రాంˈబ్లర్) n సంచారకుడు, అల్లుకొను మొక్క
rambling/ˈræmblɪŋ/(రాంబ్లింగ్) n సంచారం/గమ్యం లేని ప్రయాణం
rambunctious/ræmˈbʌŋkʃəs/(రాంˈబంక్షస్) a అదుపులో లేని, రణగొణ
ramification/ˌræmɪfɪˈkeɪʃən/(రాˈమిఫికేషన్) n పరిమాణం, ఫలితం, కొమ్మ, చీలిక
ramify/ˈræmɪfaɪ/(రాˈమిఫై) v కొమ్ములుగా చీలు
ramp/ræmp/(రాంˈప్) n వాలు గల అరుగు
rampage/ræmˈpeɪʤ/(రాంˈపేజ్) v చెల్లా చెదరుగా పరిగెత్తు
rampant/ˈræmpənt/(రాంˈపెంట్) v కోపంగా పరుగులు తీయు
rampart/ˈræmpɑːt/(రాంˈపార్ట్) n గట్టు, రక్షణ గోడ, కవచం
ran/ræn/(రాˈన్) v పరుగెత్తెను, పరుగెత్తిరి
rancid/ˈrænsɪd/(రాˈన్సిడ్) a చెడిపోయిన, కుళ్లిపోయిన
rancour/ˈræŋkə/(రాంˈకర్) n అసహ్యం
rand/rænd/(రాంˈడ్) n పట్టీ ran- ran- run
random/ˈrændəm/(రాంˈడమ్) a యాదృచ్ఛిక
rang/ræŋ/(రాంˈగ్) v మోగించెను, మోగించిరి ring- rang- rung
range/reɪnʤ/(రేంజ్) n శ్రేణి, వరుస
rangefinder/ˈreɪnʤˌfaɪndə/(రేంజ్ ఫైండర్) n లక్ష్యాన్ని కనుగొను పరికరం
ranger/ˈreɪnʤə/(రేంజర్) n అటవీ సంరక్షణ అధికారి
rank/ræŋk/(రాంˈక్) n హోదా
rank and file/ræŋk ænd faɪl/(రాంˈక్ అంˈడ్ ఫైల్) n సామాన్యులు, సైనికులు,శ్రామికులు
ransack/ˈrænsæk/(రాˈన్ శాˈక్) v దొంగిలుటకు వస్తువులు వెదుకు
ransom/ˈrænsəm/(రాˈన్సమ్) n విడిపించుటకు ప్రతిఫలం
rap/ræp/(రాˈప్) v తట్టు, గుద్దు, విమర్శ, తిట్టు
rap/ræp/(రాˈప్) n తట్టుట
rapacious/rəˈpeɪʃəs/(రేపేషస్) a పేరాశ గల
rape/reɪp/(రాˈప్) v మానభంగం చేయు
rapid/ˈræpɪd/(రాˈపిడ్) a తక్షణ
rapist/ˈreɪpɪst/(రేపిస్ట్) n మానభంగం చేయువాడు
rapport/ræˈpɔː/(రాˈపర్ట్) n అవగాహన
rapprochement/ræˈprɒʃmɑːŋ/(రాˈప్రోచ్‌మెంట్) n స్నేహసంబంధాల పునరుద్ధరణ
rapt/ræpt/(రాˈప్ట్) a శ్రధ్ధతో
rapture/ˈræpʧə/(రాˈప్చర్) n అమితానందం
rare/reə/(రేర్) a అరుదైన
rare earth/reər ɜːθ/(రేర్ ఎర్త్) n అరుదైన మట్టి
rarefy/ˈreərɪfaɪ/(రేరిఫై) v పలుచగా చేయు
rarely/ˈreəli/(రేర్లీ) av అరుదుగా
raring/ˈreərɪŋ/(రేరింగ్) n ఆతురత
rarity/ˈreərɪti/(రేరిటి) n అరుదైనది
rascal/ˈrɑːskəl/(ర్యాస్కెల్) n దుష్టుడు
rase/reɪz/(రేజ్) v గొరుగు
rash/ræʃ/(రాˈష్) a దూకుడుగా
rasher/ˈræʃə/(రాˈషర్) n దూకుడుగా వెళ్లువాడు
rat/ræt/(రాˈట్) n ఎలుక
rat race/ræt reɪs/(రాˈట్ రేస్) n విశ్రాంతిలేని తీవ్రపోటీ
rate/reɪt/(రేట్) n వెల
rateable/ˈreɪtəbl/(రేటబుల్) a వెలకట్టగల
ratepayer/ˈreɪtˌpeɪə/(రేట్ పేయర్) n పన్నుచెల్లింపుదారుడు
rather/ˈrɑːðə/(రేదర్) v సరిగా చెప్పాలంటే
ratify/ˈrætɪfaɪ/(రాˈటిఫై) v నిర్ధరించు
rating/ˈreɪtɪŋ/(రేటింగ్) n స్థాయీ నిర్ణయం
ratio/ˈreɪʃɪəʊ/(రేషియో) n నిష్పత్తి
ration/ˈræʃən/(రాˈషన్) n దినభత్యం
rational/ˈræʃənl/(రాˈషనల్) a హేతుబద్ధమైన
rationale/ˌræʃəˈnɑːl/(రాˈషనేల్) n తార్కికత
rationalism/ˈræʃnəlɪzm/(రాˈషనలిజమ్) n హేతువాదం
rationalize/ˈræʃnəlaɪz/(రాˈషనలైజ్) v చర్య కారణాలు తార్కికంగా వెదకు
rattan/rəˈtæn/(రెటాˈన్) n పేము
rattle/ˈrætl/(రాˈటిల్) n గిలకకాయ
rattling/ˈrætlɪŋ/(రాˈట్లింగ్) v గిలక్కాయ వలె ధ్వనులు చేయు
raucous/ˈrɔːkəs/(రాకస్) a బొంగురుధ్వనితో కూడిన
ravage/ˈrævɪʤ/(రాˈవేజ్) n విధ్వంసం
rave/reɪv/(రేవ్) a ఉత్సాహంగల
ravel/ˈrævəl/(రాˈవెల్) v చుట్టవిప్పు, ముడివిప్పు
raven/ˈreɪvn/(రేవెన్) v అతిగా మెక్కు, పట్టుకొను
ravine/rəˈviːn/(రేవైన్) n నదివల్ల ఏర్పడిన లోతు లోయ
raving/ˈreɪvɪŋ/(రేవింగ్) n అత్యుత్సాహపు ప్రసంగం
ravish/ˈrævɪʃ/(రాˈవిష్) v మానభంగం చేయు
ravishing/ˈrævɪʃɪŋ/(రాˈవిషింగ్) a ఆకర్షించెడు, మంత్రముగ్ధం చేయు
raw/rɔː/(రా) a ముడి, వండని, శుద్ధిచేయని
raw deal/rɔː diːl/(రా డీల్) n దురదృష్టం, సరిగా చూడకపోవటం
raw jackfruit/rɔː jackfruit/(రా జాక్ ఫ్రూట్) n పనస పొట్టు
raw material/rɔː məˈtɪərɪəl/(రా మెటీరియల్) n ముడి పదార్ధం
rawhide/ˈrɔːhaɪd/(రా హైడ్) n ముడి తోలు
ray/reɪ/(రే) n కిరణం
rayon/ˈreɪɒn/(రేయాన్) n కర్ర గుజ్జుతో చేయు కృత్రిమ పట్టు
raze/reɪz/(రేజ్) v చీల్చివేయు, చించివేయు, గొరుగు
razor/ˈreɪzə/(రేజర్) n క్షురక సాధనం
razor-blade/ˈreɪzə - bleɪd/(రేజర్ బ్లేడ్) n క్షురకత్తి
razor-edge/ˈreɪzərˈɛʤ/(రేజర్ ఎడ్జ్) n క్షురకత్తి అంచు
reach/riːʧ/(రీచ్) v చేరు
reacquaint/ˌriːəˈkweɪnt/(రీ అక్వైంట్) v మరల పరిచయం చేసుకొను
react/riːˈækt/(రియాˈక్ట్) v స్పందించు
reaction/riːˈækʃən/(రియాˈక్షన్) n స్పందన, ప్రతిచర్య
reactionary/riːˈækʃnəri/(రియాˈక్షనరి) a తీవ్రవాద సం
reactivate/ˌriːˈæktɪveɪt/(రీ యాˈక్టివేట్) v పునఃచైతన్యం కల్గించు
reactive/riːˈæktɪv/(రియాˈక్టివ్) a స్పందించు
reactor/riːˈæktə/(రియాక్టర్) n ప్రతి చర్యా కేంద్రం
readable/ˈriːdəbl/(రీడబుల్) a చదువ దగిన
readdress/ˌriːrəˈdrɛs/(రీ అడ్రస్) v మరల సంబోధించు
reader/ˈriːdə/(రీడర్) n పాఠకుడు
readership/ˈriːdəʃɪp/(రీడర్ షిప్) n పాఠక సంఖ్య, పాఠకులు
readily/ˈrɛdɪli/(రడీలీ) av సిద్ధంగా
readiness/ˈrɛdɪnɪs/(రడీనెస్) n సంసిద్ధత
reading/ˈriːdɪŋ/(రీడింగ్) n చదవటం
reading/ˈriːdɪŋ/(రీడింగ్) v చదువు చున్న
readjust/ˌriːəˈʤʌst/(రీ అడ్జస్ట్) v సరిచేయు
readmit/ˌriːədˈmɪt/(రీ అడ్మిట్) v మరల ప్రవేశ పెట్టు
readopt/ˌriːəˈdɒpt/(రీ అడాప్ట్) v మరల స్వీకరించు
ready/ˈrɛdi/(రడీ) a సిద్ధంగా వున్న
ready money/ˈrɛdi ˈmʌni/(రడీ మనీ) n సంసిద్ధ ద్రవ్యం
ready reckoner/ˈrɛdi ˈrɛknə/(రడీ రెకనార్) n సంసిద్ధ సూచిక
ready-made/ˈrɛdɪˈmeɪd/(రెడీమేడ్) a వాడుకకు సిద్ధంగా
reaffirm/ˌriːəˈfɜːm/(రీ అఫర్మ్) v మరల హామీ ఇచ్చు
real/rɪəl/(రియల్) a వాస్తవమైన
real life/rɪəl laɪf/(రియల్ లైఫ్) n వాస్తవ జీవితం
real money/rɪəl ˈmʌni/(రియల్ మనీ) n వాస్తవ ధనం
real time/rɪəl taɪm/(రియల్ టైమ్) n వాస్తవ సమయం
realism/ˈrɪəlɪzm/(రియలిజమ్) n వాస్తవ వాదం
realistic/rɪəˈlɪstɪk/(రియాలిస్టిక్) a వాస్తవమైన
reality/riːˈælɪti/(రియాˈలిటి) n వాస్తవం
realize/ˈrɪəlaɪz/(రియలైజ్) v గ్రహించు
reallocate/ˌriːˈæləʊkeɪt/(రీ అˈలోకేట్) v మరల కేటాయించు
really/ˈrɪəli/(రియల్లీ) av వాస్తవంగా
realm/rɛlm/(రెల్మ్) n రాజ్యం
ream/riːm/(రీమ్) n ఐదువందల కాగితాలు
reap/riːp/(రీప్) v పంటకోయు
reaper/ˈriːpə/(రీపర్) n పలుచని చెక్కముక్క
reappear/ˌriːəˈpɪə/(రీ అపీయర్) v తిరిగి కనిపించు
rear/rɪə/(రేర్) a అరుదైన
rearguard/ˈrɪəgɑːd/(రేర్ గార్డ్) n వెనుక భాగాన్ని రక్షించునది
rearguard action/ˈrɪəgɑːd ˈækʃən/(రేర్‌గార్డ్ యాˈక్షన్) n వెనకభాగాన్ని రక్షించుచర్య
rear-lamp/rɪə - læmp/(రేర్ లాంˈప్) n వాహనపు వెనుక దీపం
rearmost/ˈrɪəməʊst/(రేర్ మోస్ట్) a అన్నిటిలో వెనకగల
rearward/ˈrɪəwəd/(రేర్ వార్డ్) a వెనుక వైపుకు
reason/ˈriːzn/(రీజన్) n కారణం
reasonable/ˈriːznəbl/(రీజనబుల్) a సమంజసమైన
reassert/ˌriːəˈsɜːt/(రీ అసర్ట్) v నొక్కి వక్కాణించు
reassess/ˌriːəˈsɛs/(రీ అసెస్) v పునఃమదింపు చేయు
reassign/ˌriːəˈsaɪn/(రీ అసైన్) v మరల అప్పగించు
reassure/ˌriːəˈʃʊə/(రీ అషూర్) v తిరిగి హామీ ఇచ్చు
reawaken/ˌriːəˈweɪkən/(రీ అవేకెన్) v తిరిగి మేల్కొలుపు
rebate/ˈriːbeɪt/(రిబేట్) n ముదరా
rebel/ˈrɛbl/(రెబెల్) v తిరుగుబాటు చేయు
rebellion/rɪˈbɛljən/(రెబెలియాన్) n తిరుగుబాటు
rebellious/rɪˈbɛljəs/(రెబెలస్) a తిరుగుబాటు ధోరణిగల
rebind/ˌriːˈbaɪnd/(రీ బైండ్) v పునః బంధించు
rebirth/ˌriːˈbɜːθ/(రీ బర్త్) n పునర్జన్మ
rebound/rɪˈbaʊnd/(రీబౌండ్) v మరల పైకి లేచు
rebuild/ˌriːˈbɪld/(రీ బిల్డ్) v పునఃనిర్మాణం చేయు
rebuke/rɪˈbjuːk/(రెబ్యూక్) n తిట్టటం
rebut/rɪˈbʌt/(రిబట్) v తిట్టు
rebuttal/rɪˈbʌtl/(రిబటల్) n ప్రతివాదం
recall/rɪˈkɔːl/(రీ కాల్) v వెనుకకు పిలచు
recant/rɪˈkænt/(రికాంˈట్) v వదలివేయు
recap/ˈriːkæp/(రీ కాˈప్) n సమీక్ష
recapitulate/ˌriːkəˈpɪtjʊleɪt/(రీ కేపిట్యూలేట్) v ముగించు
recapitulation/ˌriːkəˌpɪtjʊˈleɪʃən/(రీకేపిట్యులేషన్) n ముగింపు
recapture/ˌriːˈkæpʧə/(రీ కాˈప్చర్) v తిరిగి తీసుకొను
recast/ˌriːˈkɑːst/(రీ క్యాస్ట్) v నమూనా
recede/riːˈsiːd/(రిసీడ్) v తగ్గిపోవు
receipt/rɪˈsiːt/(రిసీట్) n రశీదు
receive/rɪˈsiːv/(రిసీవ్) v స్వీకరించు
receiver/rɪˈsiːvə/(రిసీవర్) n తీసుకొనునది
recently/ˈriːsntli/(రీసెంట్లీ) av ఇప్పుడే
receptacle/rɪˈsɛptəkl/(రిసెప్టకిల్) n పాత్ర
reception/rɪˈsɛpʃən/(రిసెప్షన్) n ఆతిధ్య సత్కారం
reception room/rɪˈsɛpʃən ruːm/(రిసెప్షన్ రూం) n ఆతిధ్య గది
receptionist/rɪˈsɛpʃənɪst/(రిసెప్షనిస్ట్) n ఆతిధ్యమిచ్చు వ్యక్తి
receptive/rɪˈsɛptɪv/(రిసెప్టివ్) a స్వీకరించునట్టి
recess/rɪˈsɛs/(రీసెస్) n విరామం
recession/rɪˈsɛʃən/(రిసెషన్) n తరుగుదల
recessional/rɪˈsɛʃənl/(రిసెషనల్) a క్షీణించుచున్న
recharge/riːˈʧɑːʤ/(రి చార్జ్) v మరలశక్తి నింపు
recheck/ˌriːˈʧɛk/(రీ చక్) n తిరిగి తనిఖీ చేయు
recipe/ˈrɛsɪpi/(రెసీప్) n ఆహారతయారీ సూచనలు
recipient/rɪˈsɪpɪənt/(రెసిపియంట్) n గ్రహీత
reciprocal/rɪˈsɪprəkəl/(రిసిప్రోకల్) a ఇచ్చిపుచ్చుకొను
reciprocate/rɪˈsɪprəkeɪt/(రిసిప్రొకేట్) v ఇచ్చిపుచ్చుకొను
reciprocity/ˌrɛsɪˈprɒsɪti/(రెసిప్రోసిటి) n ఇచ్చిపుచ్చుకొనుట
recital/rɪˈsaɪtl/(రిసైటల్) n కచేరి
recitation/ˌrɛsɪˈteɪʃən/(రిసైటేషన్) n గానం
recitative/ˌrɛsɪtəˈtiːv/(రిసైటేటివ్) a కంఠత/బహిరంగ ఉపన్యాస సం
recite/rɪˈsaɪt/(రిసైట్) v గానం చేయు
reckoning/ˈrɛkənɪŋ/(రెకనింగ్) n గణన
reclassify/ˌriːˈklæsɪfaɪ/(రీక్లాˈసిఫై) v తిరిగి వర్గీకరించు
recline/rɪˈklaɪn/(రిక్లయిన్) v విశ్రమించు
recluse/rɪˈkluːs/(రిక్లూజ్) n ఒంటరి
recognition/ˌrɛkəgˈnɪʃən/(రెకగ్నిషన్) n గుర్తింపు
recognize/ˈrɛkəgnaɪz/(రెకగ్నయిజ్) v గుర్తించు
recoil/rɪˈkɔɪl/(రీ కాయిల్) v తిరిగి చుట్టచుట్టు
recollect/ˌriːkəˈlɛkt/(రికలక్ట్) v జ్ఞప్తికి తెచ్చుకొను
recollection/ˌrɛkəˈlɛkʃən/(రికలక్షన్) n జ్ఞాపకం
recommend/ˌrɛkəˈmɛnd/(రెకమెండ్) v సిఫారసు చేయు
reconcile/ˈrɛkənsaɪl/(రెకన్ సైల్) v పరిష్కరించు
recondition/ˌriːkənˈdɪʃən/(రీ కండిషన్) v యధాస్థితికి తెచ్చు
reconnect/ˌriːkəˈnɛkt/(రీ కనక్ట్) v మరల కలుపు
reconstitute/riːˈkɒnstɪˌtjuːt/(రీ కన్ స్టిట్యూట్) v మరల కూర్చు
reconstruct/ˌriːkənsˈtrʌkt/(రీ కన్ స్ట్రక్ట్) v మరల నిర్మించు
reconvene/ˌriːkənˈviːn/(రీ కన్వీన్) v మరల సమన్వయ పరచు
reconvert/ˌriːˈkɒnvɜːt/(రీ కన్వర్ట్) v మరల మార్చు
recopy/ˌriːˈkɒpi/(రీ కాపీ) v మరల నకలు తీయు
record/ˈrɛkɔːd/(రికార్డ్) n పట్టీ
record-breaking/ˈrɛkɔːd - ˈbreɪkɪŋ/(రికార్డ్ బ్రేకింగ్) v చరిత్రను చెరుపు
recorded delivery/rɪˈkɔːdɪd dɪˈlɪvəri/(రికార్డెడ్ డెలివరీ) n నమోదిత పంపిణీ
recorder/rɪˈkɔːdə/(రికార్డర్) n నమోదు పరికరం/వ్యక్తి
record-holder/ˈrɛkɔːd - ˈhəʊldə/(రికార్డ్ హోల్డర్) n అసాధారణ ప్రతిభావంతుడు
recording/rɪˈkɔːdɪŋ/(రికార్డింగ్) n నమోదు చేయుట
recount/ˌriːˈkaʊnt/(రీ కౌంట్) v తిరిగి లెక్కించు
recoup/rɪˈkuːp/(రీకూప్) v తిరిగి చెల్లించు, తిరిగి పొందు
recourse/rɪˈkɔːs/(రికోర్స్) n సహాయవనరు
recover/rɪˈkʌvə/(రికవర్) v తేరుకొను, వసూలు చేయు
re-cover/riː - ˈkʌvə/(రీ కవర్) v తిరిగి మూతవేయు
recovery/rɪˈkʌvəri/(రికవరి) n వసూలు
recreant/ˈrɛkrɪənt/(రిక్రియంట్) n పిరికివాడు
re-create/riː - kriːˈeɪt/(రీక్రియేట్) v పునఃసృష్టించు
recreation/ˌriːkrɪˈeɪʃən/(రిక్రియేషన్) n వినోదం
recruit/rɪˈkruːt/(రిక్రూట్) v పదవికి ఎంపిక చేయు
rectal/ˈrɛktəl/(రెక్టల్) a ముడ్డి సం
rectangle/ˈrɛkˌtæŋgl/(రెక్టాంˈగిల్) n దీర్ఘ చతురస్త్రం
rectify/ˈrɛktɪfaɪ/(రెక్టిఫై) v సరిచేయు
rectitude/ˈrɛktɪtjuːd/(రెక్టిట్యూడ్) n నైతికత
rector/ˈrɛktə/(రెక్టార్) n కళాశాల/విశ్వవిద్యాలయ పెద్ద
rectum/ˈrɛktəm/(రెక్టమ్) n మలద్వారం
recumbent/rɪˈkʌmbənt/(రికంబెంట్) a కిందపరుండియున్న
recuperate/rɪˈkjuːpəreɪt/(రెక్యూపరేట్) v తిరిగిపొందు
recur/rɪˈkɜː/(రికర్) v తిరిగి సంభవించు
recurrent/rɪˈkʌrənt/(రికరెంట్) v తిరిగి తిరిగి వచ్చు/జరుగు
recycle/ˌriːˈsaɪkl/(రీ సైకిల్) v మరల మార్చు
red/rɛd/(రెడ్) n ఎరుపు రంగు
red card/rɛd kɑːd/(రెడ్ కార్డ్) n ఎర్ర అట్టముక్క, ఆటనిలుపు ఆదేశం
red carpet/rɛd ˈkɑːpɪt/(రెడ్ కార్పెట్) n ఎర్ర తివాసీ
red cell/rɛd sɛl/(రెడ్ సెల్) n ఎర్ర రక్త కణం
red cross/rɛd krɒs/(రెడ్ క్రాస్) n రెడ్ క్రాస్ ఎర్ర శిలువ
red flag/rɛd flæg/(రెడ్ ఫ్లాˈగ్) n ఎర్ర జెండా
red herring/rɛd ˈhɛrɪŋ/(రెడ్ హెరింగ్) n సమస్యనుండి దృష్టిమరల్చటం
red tape/rɛd teɪp/(రెడ్ టేప్) n నియమాల సాకుతో ఆలస్యం
redbrick/ˈrɛdˈbrɪk/(రెడ్ బ్రిక్) n ఎర్ర ఇటుక
redden/ˈrɛdn/(రెడెన్) v ఎర్రగా చేయు
redecorate/ˌriːˈdɛkəreɪt/(రీ డెకరేట్) v తిరిగి అలంకరించు
redeem/rɪˈdiːm/(రి డీమ్) v చెల్లించివేయు
redeemer/rɪˈdiːmə/(రి డీమర్) n విముక్తి కల్గించువాడు
redemption/rɪˈdɛmpʃən/(రిడెమ్షన్) n అప్పుతీర్చుట
redeploy/ˌriːdɪˈplɔɪ/(రీ డిప్లాయ్) v మరల నియమించు
redesign/ˌriːdɪˈzaɪn/(రీ డిజైన్) v మరల రూపకల్పన చేయు
red-handed/rɛd - ˈhændɪd/(రెడ్ హాంˈడెడ్) a నేరం జరుగుతుండగనే
red-hot/rɛd - hɒt/(రెడ్ హాట్) a ఎర్రగా కాలిన
redial/ˌriːˈdaɪəl/(రీ డయల్) v తిరిగి పిలుచు
redistribute/ˌriːdɪsˈtrɪbjuːt/(రీ డిస్ ట్రిబ్యూట్) v తిరిగి పంచు
redivide/ˌriːdɪˈvaɪd/(రీ డివైడ్) v మరల విభజించు
red-letter day/rɛd - ˈlɛtə deɪ/(రెడ్ లెటర్ డే) n ప్రసిద్ధ రోజు
redo/ˌriːˈduː/(రీ డూ) v మరల చేయు
redouble/rɪˈdʌbl/(రి డబుల్) v మరల రెట్టింపు చేయు
redraft/ˌriːˈdrɑːft/(రీ డ్రాఫ్ట్) v తిరిగి చిత్తురాయు
redress/rɪˈdrɛs/(రిడ్రస్) v మరలదుస్తువేయు
reduce/rɪˈdjuːs/(రిడ్యూస్) v తగ్గించు
reduction/rɪˈdʌkʃən/(రిడక్షన్) n తగ్గింపు
redundant/rɪˈdʌndənt/(రిడండెంట్) a అతిసమృద్ధిగా గల
re-echo/riː - ˈɛkəʊ/(రీ ఎకో) a తిరిగి ప్రతిధ్వనించు
reed/riːd/(రీడ్) n గడ్డిపరక
re-educate/riː - ˈɛdjuːkeɪt/(రీ ఎడ్యుకేట్) v మరల విద్యనేర్చు
reedy/ˈriːdi/(రీడీ) a గడ్డిపరక వంటి
reef/riːf/(రీఫ్) n ఓడ తెరచాప
reel/riːl/(రీల్) n చుట్ట
re-elect/riː - ɪˈlɛkt/(రీ ఎలక్ట్) v మరల ఎన్నుకొను, మరల ఎన్నికగు
re-embark/riː - ɪmˈbɑːk/(రీ ఎంబార్క్) v మరల నౌక ఎక్కు
re-emerge/riː - ɪˈmɜːʤ/(రీ ఎమర్జ్) v మరల ఆవిర్భవించు
re-emphasize/riː - ˈɛmfəsaɪz/(రీ ఎంఫసైజ్) v మరల నొక్కిచెప్పు
re-employ/riː - ɪmˈplɔɪ/(రీ ఎంప్లాయ్) v మరల నియమించు
re-enter/riː - ˈɛntə/(రీ ఎంటర్) v పునఃప్రవేశం చేయు
re-entrant/riː - ˈɛntrənt/(రీ ఎంట్రెంట్) n పునఃప్రవేశితుడు
re-equip/riː - ɪˈkwɪp/(రీ ఇక్యుప్) v మరల సామాను సమకూర్చు
re-establish/riː - ɪsˈtæblɪʃ/(రీ ఇస్టాˈబ్లిష్) v మరల నెలకొల్పు
re-examine/riː - ɪgˈzæmɪn/(రీ ఇక్జాˈమిన్) v పునఃపరీక్ష చేయు
refer/rɪˈfɜː/(రిఫర్) v పంపు
referee/ˌrɛfəˈriː/(రెఫరీ) n న్యాయనిర్ణేత
reference/ˈrɛfrəns/(రిఫ్రెన్స్) n వ్యాఖ్య
reference book/ˈrɛfrəns bʊk/(రిఫ్రెన్స్ బుక్) n పరామర్శ పుస్తకం
referendum/ˌrɛfəˈrɛndəm/(రెఫరెండమ్) n జన అభిప్రాయ సేకరణ
referral/rɪˈfɜrəl/(రిఫరల్) n మరొక వనరు/వ్యక్తి, వద్దకు పంపటం
refill/ˈriːfɪl/(రీ ఫిల్) v తిరిగి నింపు
refine/rɪˈfaɪn/(రిఫైన్) v శుద్ధిచేయు
refined/rɪˈfaɪnd/(రిఫైన్డ్) a శుద్ది చేయబడిన
refinement/rɪˈfaɪnmənt/(రిఫైన్ మెంట్) n శుద్ధత్వం
refiner/rɪˈfaɪnə/(రిఫైనర్) n శుద్ధి చేయునది/చేయువాడు
refinery/rɪˈfaɪnəri/(రిఫైనరి) n శుద్ధి కేంద్రం
refit/ˌriːˈfɪt/(రీ ఫిట్) v తిరిగి సరిజేయు
reflect/rɪˈflɛkt/(రిఫ్లెక్ట్) v ప్రతిబింబించు
reflection/rɪˈflɛkʃən/(రిఫ్లెక్షన్) n ప్రతిబింబం
reflective/rɪˈflɛktɪv/(రిఫ్లెక్టివ్) a ప్రతి బింబించు
reflector/rɪˈflɛktə/(రిఫ్లెక్టర్) n ప్రతి బింబించునది
reflex/ˈriːflɛks/(రిఫ్లెక్స్) n అనాలోచిత ప్రతిచర్య
reflexion/rɪˈflɛkʃən/(రిఫ్లెక్షన్) n ప్రతిబింబం
reflexive/rɪˈflɛksɪv/(రిఫ్లెక్సివ్) a ప్రతిబింబించెడు
reform/ˌriːˈfɔːm/(రిఫామ్) n సంస్కరణ
re-form/riː - fɔːm/(రీ ఫామ్) v తిరిగి ఆకృతి ఇచ్చు
reformation/ˌrɛfəˈmeɪʃən/(రిఫామేషన్) n సంస్కరణ
reformer/rɪˈfɔːmə/(రిఫామర్) n సంస్కర్త
refract/rɪˈfrækt/(రిఫ్రాˈక్ట్) v కాంతితరంగాలు, వక్రీభవించు
refractor/rɪˈfræktə/(రిఫ్రాˈక్టర్) n వక్రీభవనం చేయునది
refractory/rɪˈfræktəri/(రిఫ్రాˈక్టరి) a వక్రీభవించెడు
refrain/rɪˈfreɪn/(రిఫ్రెయిన్) v వదలివేయు
refresh/rɪˈfrɛʃ/(రిఫ్రష్) v శక్తి పొందు
refresher/rɪˈfrɛʃə/(రిఫ్రషర్) n పునఃశ్శక్తి కల్గించునది
refresher course/rɪˈfrɛʃə kɔːs/(రిఫ్రషర్ కోర్స్) n పునఃశ్ఛరణ పాఠాలు
refreshment/rɪˈfrɛʃmənt/(రిఫ్రష్‌మెంట్) n ఉత్తేజకర పానీయం/ఆహారం
refrigerant/rɪˈfrɪʤərənt/(రిఫ్రిజిరెంట్) n శీతలీకరించునది
refrigerate/rɪˈfrɪʤəreɪt/(రిఫ్రిజిరేట్) v శీతలీకరించు
refrigerator/rɪˈfrɪʤəreɪtə/(రిఫ్రిజిరేటర్) n శీతలీకరణ యంత్రం
refrozen/ˌriːˈfrəʊzn/(రీ ఫ్రోజన్) a తిరిగి గడ్డ కట్టిన
refuel/ˌriːˈfjʊəl/(రీ ఫ్యుయల్) v తిరిగి ఇంధనం నింపు
refuge/ˈrɛfjuːʤ/(రెఫ్యూజ్) v ఆశ్రయం తీసుకొను
refugee/ˌrɛfjuːˈʤiː/(రెఫ్యూజీ) n శరణార్ధి
refund/ˈriːfʌnd/(రిఫండ్) n తిరిగి ఇచ్చునది, తిరిగి ఇచ్చు/పొందు
refurbish/ˌriːˈfɜːbɪʃ/(రీ ఫర్బిష్) v కొత్తదిగా చేయు
refurnish/ˌriːˈfɜːnɪʃ/(రీ ఫర్నిష్) v మరల సామాగ్రి సమకూర్చు
refusal/rɪˈfjuːzəl/(రిఫ్యూజల్) n తిరస్కారం
refuse/ˌriːˈfjuːz/(రిఫ్యూజ్) v తిరస్కరించు
refute/rɪˈfjuːt/(రిఫ్యూట్) v అబద్ధమని నిరూపించు
regain/rɪˈgeɪn/(రీ గెయిన్) v తిరిగిపొందు
regal/ˈriːgəl/(రీగల్) a రాజుల, రాణుల, సం
regale/rɪˈgeɪl/(రీగేల్) v ఆనంద పరచు
regalia/rɪˈgeɪljə/(రెగైలె) n రాజ చిహ్నాలు
regard/rɪˈgɑːd/(రిగార్డ్) n గౌరవం
regard/rɪˈgɑːd/(రిగార్డ్) v ప్రశంసించు
regardful/rɪˈgɑːdfʊl/(రిగార్డ్ ఫుల్) a గౌరవ పూర్వక
regarding/rɪˈgɑːdɪŋ/(రిగార్డింగ్) a గురించి
regardless/rɪˈgɑːdlɪs/(రిగార్డ్ లెస్) a పట్టించుకొనని
regatta/rɪˈgætə/(రిగాˈట) n పడవల పందెం/పందెములు
regency/ˈriːʤənsi/(రీజెన్సీ) n రాజ ప్రతినిధి కార్యాలయం
regenerate/rɪˈʤɛnərɪt/(రీ జనరేట్) v మంచి స్థితికి తెచ్చు
regent/ˈriːʤənt/(రీజంట్) n రాజ ప్రతినిధి
regicide/ˈrɛʤɪsaɪd/(రెజిసైడ్) n రాజ హత్య
regime/reɪˈʒiːm/(రెజిమ్) n పాలనావిధానం
regimen/ˈrɛʤɪmɛn/(రెజిమెన్) n ఔషద సేవనక్రమం
regiment/ˈrɛʤɪmənt/(రెజిమెంట్) n సేన
regimental/ˌrɛʤɪˈmɛntl/(రెజిమెంటల్) a సేనా సం
region/ˈriːʤən/(రీజియన్) n ప్రాంతం
register/ˈrɛʤɪstə/(రిజిస్టర్) v నమోదు చేయు
register office/ˈrɛʤɪstər ˈɒfɪs/(రిజిస్టర్ ఆఫీస్) n నమోదైన కార్యాలయం
registration/ˌrɛʤɪsˈtreɪʃən/(రెజిస్ ట్రేషన్) n నమోదు
registry/ˈrɛʤɪstri/(రిజిస్ట్రీ) n రికార్డులు భద్రపరచు అధికారి
registry office/ˈrɛʤɪstri ˈɒfɪs/(రెజిస్ట్రీ ఆఫీస్) n రికార్డులు దాచు కార్యాలయం
regrade/ˌriːˈgreɪd/(రీ గ్రేడ్) v మరల వర్గీకరించు
regress/ˈriːgrɛs/(రిగ్రెస్) v వెనక్కు కదులు/పోవు
regret/rɪˈgrɛt/(రిగ్రెట్) v చింతించు
regretful/rɪˈgrɛtfʊl/(రిగ్రెట్ ఫుల్) av చింతతో నిండిన
regrettable/rɪˈgrɛtəbl/(రిగ్రెటబుల్) a చింతించవలసిన
regroup/ˌriːˈgruːp/(రీ గ్రూప్) v మరల బృందాలుగా చేయు
regular/ˈrɛgjʊlə/(రెగ్యులర్) a క్రమంగా జరుగు
regulate/ˈrɛgjʊleɪt/(రెగ్యులేట్) v క్రమబధ్ధీకరించు
regulation/ˌrɛgjʊˈleɪʃən/(రెగ్యులేషన్) n నిబంధన
regurgitate/rɪˈgɜːʤɪteɪt/(రిగర్గిటేట్) v వాంతియగు
rehabilitate/ˌriːəˈbɪlɪteɪt/(రిహేబిలిటేట్) v పునరావాసం కల్పించు
rehear/ˌriːˈhɪə/(రీ హీయర్) v తిరిగి విను
rehearsal/rɪˈhɜːsəl/(రిహార్సల్) v ముందుగా నేర్చుకొను ప్రదర్శన
rehearse/rɪˈhɜːs/(రిహార్స్) v నేర్చుకొనుటకు ప్రదర్శించు
reheat/ˌriːˈhiːt/(రీ హీట్) v తిరిగి వేడిచేయు
reign/reɪn/(రైన్) n పాలన
reimburse/ˌriːɪmˈbɜːs/(రీ ఇంబర్స్) v తిరిగి చెల్లించు
reimpose/ˌriːɪmˈpəʊz/(రీ ఇంపోజ్) v తిరిగి విధించు
rein/reɪn/(రైన్) n గుర్రపు కళ్లెం
reincarnation/ˌriːɪnkɑːˈneɪʃən/(రీయిన్కార్నేషన్) n పునర్జన్మ
reindeer/ˈreɪndɪə/(రెయిన్ డీర్) v రెయిన్ డీర్ జంతువు
reinforce/ˌriːɪnˈfɔːs/(రీ ఇన్ ఫోర్స్) v పటిష్టపరచు
reinforced concrete/ˌriːɪnˈfɔːst ˈkɒnkriːt/(రీ ఇన్‌ఫోర్స్‌డ్ కాంక్రిట్) n పటిష్ట పరచబడిన కాంక్రీటు
reinforcement/ˌriːɪnˈfɔːsmənt/(రీఇన్ఫోర్స్ మెంట్) n పటిష్టపరచటం
reinsert/ˌriːˈɪnsət/(రీ ఇన్సర్ట్) v తిరిగిచేర్చు
reinstate/ˌriːɪnˈsteɪt/(రీ ఇన్ స్టేట్) v తిరిగి నియమించు
reinsure/ˌriːɪnˈʃʊə/(రీ ఇన్సూర్) v మరల బీమాచేయు
reinterpret/ˌriːɪnˈtɜːprɪt/(రీ ఇంటర్ ప్రెట్) v తిరిగి అన్వయం చెప్పు
reintroduce/ˌriːˌɪntrəˈdjuːs/(రీ ఇంట్రడ్యూస్) v తిరిగి ప్రవేశపెట్టు
reinvest/ˌriːɪnˈvɛst/(రీ ఇన్వెస్ట్) v తిరిగి మదుపు చేయు
reissue/ˌriːˈɪʃjuː/(రీ ఇష్యూ) n మలి విడుదల సినిమా
reiterate/riːˈɪtəreɪt/(రీయిటరేట్) v నొక్కి చెప్పు
reject/ˈriːʤɛkt/(రిజక్ట్) v తిరస్కరించు
rejoice/rɪˈʤɔɪs/(రిజాయిస్) v ఆనందంగా/ఉల్లాసంగా వుండు
rejoin/rɪˈʤɔɪn/(రీ జాయిన్) v తిరిగి చేరు
rejoinder/rɪˈʤɔɪndə/(రిజాయిండర్) n జవాబు
rejuvenate/rɪˈʤuːvɪneɪt/(రిజునివేట్) v మరల యౌవనం కల్గించు
rekindle/ˌriːˈkɪndl/(రీ కిండిల్) v తిరిగి రగుల్చు
relapse/rɪˈlæps/(రిలాˈప్స్) v వ్యాధి తిరిగివచ్చు
relate/rɪˈleɪt/(రిలేట్) v సంబంధం కలుపు
related/rɪˈleɪtɪd/(రిలేటెడ్) a సంబంధించిన
relation/rɪˈleɪʃən/(రిలేషన్) n బంధుత్వం
relationship/rɪˈleɪʃənʃɪp/(రిలేషన్ షిప్) n బాంధవ్యం
relative/ˈrɛlətɪv/(రెలటివ్) n బంధువు
relative density/ˈrɛlətɪv ˈdɛnsɪti/(రెలటివ్ డెన్సిటి) n సాపేక్ష సాంద్రత
relativity/ˌrɛləˈtɪvɪti/(రెలటివిటి) n సాపేక్షత
relax/rɪˈlæks/(రిలాˈక్స్) v సడలించు
relaxation/ˌriːlækˈseɪʃən/(రీలాˈక్సేషన్) n సడలింపు
relaxing/rɪˈlæksɪŋ/(రిలాˈక్సింగ్) v విశ్రాంతి తీసుకొను
relay/riːˈleɪ/(రిలే) n ప్రసారం
re-lay/riː - leɪ/(రీ లే) v తిరిగి వుంచు
relay race/riːˈleɪ reɪs/(రిలే రేస్) n అంచెలంచెల పందెం
release/rɪˈliːs/(రిలీజ్) v విడుదల చేయు
relegate/ˈrɛlɪgeɪt/(రెలిగేట్) v వెనుకకు పంపు
relent/rɪˈlɛnt/(రిలెంట్) v జాలిచూపు
relentless/rɪˈlɛntlɪs/(రిలెంట్ లెస్) a తీవ్రమైన
relevant/ˈrɛlɪvənt/(రెలివెంట్) a సరిపడునట్టి
reliable/rɪˈlaɪəbl/(రిలయబుల్) a విశ్వసనీయ
reliance/rɪˈlaɪəns/(రిలయన్స్) n ఆధారపడుట
relic/ˈrɛlɪk/(రెలిక్) n అవశేషం
relict/ˈrɛlɪkt/(రెలిక్ట్) n అవశేషం
relief/rɪˈliːf/(రిలీఫ్) n ఉపశమనం
relieve/rɪˈliːv/(రిలీవ్) v ఉపశమించు
relight/ˌriːˈlaɪt/(రీ లైట్) v మరల వెలిగించు
religion/rɪˈlɪʤən/(రెలిజియన్) n మతం
religious/rɪˈlɪʤəs/(రెలిజియస్) a మతపరమైన
reline/ˌriːˈlaɪn/(రిలైన్) v విశ్రమించు
relinquish/rɪˈlɪŋkwɪʃ/(రిలింక్విష్) v వదులుకొను
relish/ˈrɛlɪʃ/(రెలిష్) a ఇష్టపడు
relive/riːˈlɪv/(రి లివ్) v తిరిగి జీవించు
reload/ˌriːˈləʊd/(రీ లోడ్) v మరల బరువు వేయు
relocate/ˌriːləʊˈkeɪt/(రెలొకేట్) n నివాసం మారు
reluctant/rɪˈlʌktənt/(రిలక్టెంట్) a అయిష్టతగా వున్న
rely/rɪˈlaɪ/(రిలై) v ఆధారపడు
remade/ˌriːˈmeɪd/(రీ మేడ్) a తిరిగి చేసిన
remain/rɪˈmeɪn/(రిమెయిన్) a మిగిలియుండు
remainder/rɪˈmeɪndə/(రిమైండర్) n మిగిలినవి
remains/rɪˈmeɪnz/(రిమైన్స్) n అవశేషాలు
remake/ˌriːˈmeɪk/(రీ మేక్) n మరల చేసినది
remand/rɪˈmɑːnd/(రిమాండ్) v చట్టచర్యకై ముందుగా నిర్బంధించు
remark/ˈrɪˈmɑːk/(రిమార్క్) n గమనిక
remarkable/rɪˈmɑːkəbl/(రిమార్కబుల్) a అసాధారణ
remarry/riːˈmæri/(రీ మాˈరీ) v తిరిగి వివాహమాడు
remeasure/ˌriːˈmɛʒə/(రీ మెజర్) v తిరిగి కొలచు
remedial/rɪˈmiːdjəl/(రిమిడియల్) a నివారణాత్మక
remedy/ˈrɛmɪdi/(రెమిడి) n మందు
remember/rɪˈmɛmbə/(రిమంబర్) v గుర్తుంచుకొను
remembrance/rɪˈmɛmbrəns/(రిమంబరెన్స్) n జ్ఞాపకం
remind/ˈrɪmaɪnd/(రిమైండ్) v జ్ఞప్తికి తెచ్చు
reminder/rɪˈmaɪndə/(రిమైండర్) n జ్ఞాప్తికి తెచ్చునది
reminiscence/ˌrɛmɪˈnɪsns/(రెమినిసెన్స్) n జ్ఞాపకాలు నెమరువేయటం
reminiscent/ˌrɛmɪˈnɪsnt/(రెమినిసెంట్) a సూచనాత్మక
remiss/rɪˈmɪs/(రీమిస్) n అశ్రద్ధ చేయు
remission/rɪˈmɪʃən/(రిమిషన్) n తగ్గింపు
remit/rɪˈmɪt/(రెమిట్) v జమచేయు
remittance/rɪˈmɪtəns/(రిమిటెన్స్) n జమ
remittent/rɪˈmɪtənt/(రిమిటెంట్) v తిరిగి తిరిగి వచ్చువ్యాధి
remix/riːˈmɪks/(రీ మిక్స్) v తిరిగి కలుపు
remnant/ˈrɛmnənt/(రెమ్నెంట్) n మిగిలి పోయిన వస్తువు/పదార్ధం
remodel/ˌriːˈmɒdl/(రీ మోడల్) v తిరిగి నమూనా మార్చు
remold/ˌriːˈməʊld/(రీ మోల్డ్) v తిరిగిపోతపోయు
remorse/rɪˈmɔːs/(రిమోర్స్) n విచారం
remote/rɪˈməʊt/(రిమోట్) a దూరప్రాంత సం
remote control/rɪˈməʊt kənˈtrəʊl/(రిమోట్ కంట్రోల్) n దూర నియంత్రణి
remould/ˌriːˈməʊld/(రీ మౌల్డ్) v తిరిగిపోత పోయు
removal/rɪˈmuːvəl/(రిమూవల్) n తొలగింపు
remove/rɪˈmuːv/(రిమూవ్) v తొలగించు
remunerate/rɪˈmjuːnəreɪt/(రిమ్యునరేట్) v ప్రతిఫలం ఇచ్చు
renaissance/rəˈneɪsəns/(రినైజాన్స్) n పునరుజ్జీవనం
renal/ˈriːnəl/(రీనల్) a మూత్ర పిండ సం
rename/ˌriːˈneɪm/(రీ నేమ్) v తిరిగి పేరుపెట్టు
rend/rɛnd/(రెండ్) v గాయపరచు
render/ˈrɛndə/(రెండర్) v ఇచ్చు
rendezvous/ˈrɒndɪvuː/(రెండజ్వస్) n సమావేశం
rendition/rɛnˈdɪʃən/(రెండిషన్) n ఇవ్వటం
renegade/ˈrɛnɪgeɪd/(రెనిగేడ్) n ద్రోహి
renew/rɪˈnjuː/(రెన్యూ) v పునరుద్ధరించు
renounce/rɪˈnaʊns/(రినౌన్స్) v పరిత్యజించు
renovate/ˈrɛnəʊveɪt/(రినోవేట్) v నూతనంగా మార్చు
renovation/ˌrɛnəʊˈveɪʃən/(రెనొవేషన్) n పునరుద్ధరణ
renown/rɪˈnaʊn/(రినౌన్) n కీర్తి
renowned/rɪˈnaʊnd/(రినౌన్డ్) a కీర్తి గల
rent/rɛnt/(రెంట్) n అద్దె
rental/ˈrɛntl/(రెంటల్) a అద్దె సం
renumber/ˌriːˈnʌmbə/(రీ నంబర్) v మరల సంఖ్యలు వేయు
renunciation/rɪˌnʌnsɪˈeɪʃən/(రినన్సియేషన్) n పరిత్యాగం
reoccupy/ˌriːˈɒkjʊpaɪ/(రీ ఆక్యుపై) v మరల ఆక్రమించు
reoccur/ˌriːəˈkɜː/(రీ అక్కర్) v మరల సంభవించు
reopen/ˌriːˈəʊpən/(రీ ఓపెన్) v తిరిగి తెరచు
reorder/ˌriːˈɔːdə/(రీ ఆర్డర్) v తిరిగి ఉత్తర్వులు ఇచ్చు
reorganize/ˌriːˈɔːgənaɪz/(రీ ఆర్గనైజ్) v మరల వ్యవస్తీకరించు
reorient/ˌriːˈɔːrɪənt/(రీ ఓరియంట్) v పునర్నిర్దేశించు
repair/rɪˈpeə/(రిపెయిర్) v బాగుచేయు,
reparation/ˌrɛpəˈreɪʃən/(రెపరేషన్) n మంచిస్థితికి తేవటం
repartee/ˌrɛpɑːˈtiː/(రిపార్టీ) n హాస్యజవాబు
repast/rɪˈpɑːst/(రిపాస్ట్) n భోజనం
repatriate/riːˈpætrɪeɪt/(రిపాˈట్రియేట్) v తిరిగి స్వ దేశానికి పంపు
repay/rɪˈpeɪ/(రీ పే) v తిరిగి చెల్లించు
repeal/rɪˈpiːl/(రిపీల్) v రద్దు చేయు
repeat/rɪˈpiːt/(రిపీట్) v మరల చేయు
repeater/rɪˈpiːtə/(రిపీటర్) n మరల చేయునది
repel/rɪˈpɛl/(రిపెల్) v మళ్ళగొట్టు
repent/ˈriːpənt/(రిపెంట్) v పశ్చాత్తాపపడు
repercussion/ˌriːpɜːˈkʌʃən/(రిపర్కషన్) n ప్రతిధ్వని
repertory/ˈrɛpətəri/(రిపర్టరి) n ప్రదర్శనాంశం
repetition/ˌrɛpɪˈtɪʃən/(రిపిటీషన్) n మరల చేయుట
rephrase/ˌriːˈfreɪz/(రీ ఫ్రేజ్) v వేరు మాటలతో చెప్పు
replace/rɪˈpleɪs/(రీప్లేస్) v తొలగించు, మరొక దానిని చేర్చు
replacement/rɪˈpleɪsmənt/(రీప్లేస్ మెంట్) n తొలగింపు
replant/ˌriːˈplɑːnt/(రీ ప్లాంట్) v తిరిగి నాటు
replay/ˌriːˈpleɪ/(రీ ప్లే) v తిరిగి చూపు
replenish/rɪˈplɛnɪʃ/(రిప్లెనిష్) v భర్తీ చేయు
replete/rɪˈpliːt/(రిప్లీట్) a సమృద్ధిగా
replica/ˈrɛplɪkə/(రెప్లికా) n ప్రతి నమూనా
reply/rɪˈplaɪ/(రిప్లయ్) n జవాబు
report/rɪˈpɔːt/(రిపోర్ట్) v నివేదించు
reporter/rɪˈpɔːtə/(రిపోర్టర్) n విలేఖరి
repose/rɪˈpəʊz/(రిపోస్) n విశ్రాంతి
repository/rɪˈpɒzɪtəri/(రిపోసిటరీ) n సామానుల గది
repossess/ˌriːpəˈzɛs/(రీ పొసెస్) v తిరిగి పొందు
repot/ˌriːˈpɒt/(రీ పాట్) v కుండీలో మొక్కను తిరిగినాటు
reprehend/ˌrɛprɪˈhɛnd/(రెప్రిహెండ్) v నిందించు
reprehensible/ˌrɛprɪˈhɛnsəbl/(రెప్రిహెన్సిబుల్) a నిందించదగిన,దండనీయ
represent/ˌrɛprɪˈzɛnt/(రెప్రిజెంట్) v ప్రాతినిధ్యం వహించు
representation/ˌrɛprɪzɛnˈteɪʃən/(రెప్రిజంటేషన్) n ప్రాతినిధ్యం
representational/ˌrɛprɪzɛnˈteɪʃənəl/(రెప్రిజంటేషనల్) a ప్రాతినిద్య సం
representative/ˌrɛprɪˈzɛntətɪv/(రెప్రిజంటెటివ్) n ప్రతినిధి
repress/rɪˈprɛs/(రిప్రెస్) v అణచివేయు
reprice/ˌriːˈpraɪs/(రీ ప్రైజ్) v వెల/ధర మరలనిర్ణయించు
reprieve/rɪˈpriːv/(రిప్రైవ్) v శిక్షను తాత్కాలిక ఆలస్యం చేయు
reprimand/ˈrɛprɪmɑːnd/(రెప్రిమాండ్) n తిట్టటం
reprint/ˌriːˈprɪnt/(రీ ప్రింట్) v పునర్ముద్రించు
reprisal/rɪˈpraɪzəl/(రిప్రైజల్) n ప్రతీకారదాడి
reproach/rɪˈprəʊʧ/(రిప్రోచ్) n నింద
reproachful/rɪˈprəʊʧfʊl/(రిప్రోచ్ ఫుల్) a ఆరోపణతో
reproduction/ˌriːprəˈdʌkʃən/(రీప్రొడక్షన్) n పునరుత్పత్తి
reproductive/ˌriːprəˈdʌktɪv/(రీ ప్రొడక్టివ్) a పునరుత్పత్తి సం
reprove/rɪˈpruːv/(రిప్రూవ్) v అసమ్మతి తెలియజేయు
reptile/ˈrɛptaɪl/(రెప్టయిల్) n సరీసృపం
republic/rɪˈpʌblɪk/(రిపబ్లిక్) n ప్రజా ప్రతినిధుల ప్రభుత్వం
republican/rɪˈpʌblɪkən/(రిపబ్లికన్) a ప్రజాప్రతినిధుల ప్రభుత్వ సం
repudiate/rɪˈpjuːdɪeɪt/(రిప్యుడియేట్) v తిరస్కరించు
repugnance/rɪˈpʌgnəns/(రిపగ్నెన్స్) n ప్రతికూలత
repugnant/rɪˈpʌgnənt/(రిపగ్నెంట్) a దూకుడు/దురుసు గల
repulse/rɪˈpʌls/(రిపల్స్) n తిరస్కారం
repulsion/rɪˈpʌlʃən/(రిపల్షన్) n పారదోలుట
repulsive/rɪˈpʌlsɪv/(రిపల్సివ్) a పారదోలెడు
reputable/ˈrɛpjʊtəbl/(రెప్యూటబుల్) a కీర్తిగల
reputation/ˌrɛpjuːˈteɪʃən/(రెప్యుటేషన్) n కీర్తి
repute/rɪˈpjuːt/(రెప్యూట్) n కీర్తి
request/rɪˈkwɛst/(రిక్వెస్ట్) n విజ్ఞప్తి
request stop/rɪˈkwɛst stɒp/(రిక్వెస్ట్ స్టాప్) n కోరికపై ఆపుచేటు
require/rɪˈkwaɪə/(రిక్వయిర్) v కోరు
requisite/ˈrɛkwɪzɪt/(రిక్విసైట్) a కావలసిన
requisition/ˌrɛkwɪˈzɪʃən/(రెక్విజిషన్) n విజ్ఞప్తి
rescind/rɪˈsɪnd/(రిసిండ్) v రద్దు చేయు
rescue/ˈrɛskjuː/(రెస్ క్యూ) v ప్రమాదం నుంచి కాపాడు
research/rɪˈsɜːʧ/(రిసెర్చ్) n పరిశోధన
resemblance/rɪˈzɛmbləns/(రిజంబ్లెన్స్) n పోలిక
resent/rɪˈzɛnt/(రిసెంట్) v నిరసించు
resentful/rɪˈzɛntfʊl/(రిసెంట్ ఫుల్) a నిరసనతో గూడిన
resentment/rɪˈzɛntmənt/(రిసెంట్ మెంట్) n నిరసన
reservation/ˌrɛzəˈveɪʃən/(రిజర్వేషన్) n కేటాయింపు
reserve/rɪˈzɜːv/(రిజర్వ్) v కేటాయించు
reserve price/rɪˈzɜːv praɪs/(రిజర్వ్ ప్రైజ్) n కేటాయించిన వెల
reserved/rɪˈzɜːvd/(రిజర్వ్ డ్) a కేటాయించబడిన
reservoir/ˈrɛzəvwɑː/(రిజర్వాయర్) n జలాశయం
reset/ˌriːˈsɛt/(రీ సెట్) v కొత్తగా ప్రారంభించు
resettle/ˌriːˈsɛtl/(రీ సెటిల్) v కొత్తగా స్ధిర నివాసమేర్పరచుకొను
reshape/ˌriːˈʃeɪp/(రీ షేప్) v ఆకృతి మార్చు
reshuffle/ˌriːˈʃʌfl/(రీ షఫుల్) v తిరిగి ఏర్పాటుచేయు
reside/rɪˈzaɪd/(రిసైడ్) v నివసించు
residence/ˈrɛzɪdəns/(రెసిడెన్స్) n నివాసం
residency/ˈrɛzɪdənsi/(రెసిడెన్సీ) n గృహం
resident/ˈrɛzɪdənt/(రెసిడెంట్) n నివాసి
residential/ˌrɛzɪˈdɛnʃəl/(రెసిడెన్షియల్) a నివాస సౌకర్యం గల
residual/rɪˈzɪdjʊəl/(రిసిడ్యుయల్) a మిగిలియున్న
residue/ˈrɛzɪdjuː/(రెసిడ్యూ) n మిగిలినది
resign/rɪˈzaɪn/(రిజైన్) v రాజీనామా చేయు
re-sign/riː - saɪn/(రీ సైన్) v మరల సంతకం చేయు
resignation/ˌrɛzɪgˈneɪʃən/(రిజిగ్నేషన్) n రాజీనామా
resigned/rɪˈzaɪnd/(రిజైన్డ్) a రాజీనామా చేసిన, విశ్రాంతిగా ఉన్న
resilient/rɪˈzɪlɪənt/(రెసిలియంట్) a సాగెడు స్వభావం
resist/rɪˈzɪst/(రిసిస్ట్) v నిరోధించు
resistance/rɪˈzɪstəns/(రిసిస్టెన్స్) n నిరోధం
resistor/rɪˈzɪstə/(రిసిస్టార్) n నిరోధకం
resit/ˌriːˈsɪt/(రీ సిట్) n పునఃపరీక్ష
resold/ˌriːˈsəʊld/(రీ సోల్డ్) a తిరిగి అమ్మబడిన
resolute/ˈrɛzəluːt/(రెజల్యూట్) v తీర్మానించుకొను
resolution/ˌrɛzəˈluːʃən/(రెజల్యూషన్) n తీర్మానం
resolve/rɪˈzɒlv/(రిజాల్వ్) v గట్టిగా నిశ్ఛయించు
resolved/rɪˈzɒlvd/(రిజాల్వ్ డ్) a దృఢ నిశ్చయం గల
resonate/ˈrɛzəˌneɪt/(రెసోనేట్) a ప్రతిధ్వనించు
resort/rɪˈzɔːt/(రిసార్ట్) n వసతి
re-sort/riː - sɔːt/(రీ సార్ట్) v తిరిగి విభజించు
resound/rɪˈzaʊnd/(రిసౌండ్) n ప్రతిధ్వని
resounding/rɪˈzaʊndɪŋ/(రి సౌండింగ్) a ప్రతిధ్వనించు
resource/rɪˈsɔːs/(రిసోర్స్) n వనరు
respect/rɪsˈpɛkt/(రిస్పెక్ట్) n మర్యాద
respectable/rɪsˈpɛktəbl/(రిస్పెక్టబుల్) a గౌరవించదగిన
respectful/rɪsˈpɛktfʊl/(రిస్పెక్ట్ ఫుల్) av గౌరవంతో కూడిన
respecting/rɪsˈpɛktɪŋ/(రిస్పెక్టింగ్) a మర్యాద ఇచ్చు
respective/rɪsˈpɛktɪv/(రిస్పెక్టివ్) a ప్రతివ్యక్తికి
respectively/rɪsˈpɛktɪvli/(రెస్పెక్టివ్లీ) av క్రమ వరుసలో
respell/ˌriːˈspɛl/(రీ స్పెల్) v మరల అక్షరాలు రాయు
respiration/ˌrɛspəˈreɪʃən/(రెస్పెరేషన్) n శ్వాస
respirator/ˈrɛspəreɪtə/(రెస్పిరేటర్) n శ్వాసకు దోహదకారి
respire/rɪsˈpaɪə/(రిస్పయిర్) v శ్వాసించు
respite/ˈrɛspaɪt/(రెస్పయిట్) v తాత్కాలికంగా రద్దుచేయు
resplendent/rɪsˈplɛndənt/(రెస్ ప్లెండెంట్) a మెరియు
respond/rɪsˈpɒnd/(రిస్పాండ్) v స్పందించు
respondent/rɪsˈpɒndənt/(రిస్పాండెంట్) n ప్రతివాది
response/rɪsˈpɒns/(రిస్పాన్స్) n స్పందన
responsibility/rɪsˌpɒnsəˈbɪlɪti/(రిస్పాన్సిబిలిటి) n బాధ్యత
responsible/rɪsˈpɒnsəbl/(రిస్పాన్సిబుల్) a బాధ్యతాయుతమైన
responsive/rɪsˈpɒnsɪv/(రిస్పాన్సివ్) a స్పందించెడు
rest/rɛst/(రెస్ట్) a మిగిలిన
rest home/rɛst həʊm/(రెస్ట్ హోమ్) n విశ్రాంతి గృహం
rest room/rɛst ruːm/(రెస్ట్ రూమ్) n విశ్రాంతి గది
restart/ˌriːˈstɑːt/(రీ స్టార్ట్) v మరల మొదలు పెట్టు
restate/ˌriːˈsteɪt/(రీ స్టేట్) v మరల ఉదహరించు
restaurant/ˈrɛstrɒnt/(రెస్టారెంట్) n భోజన
restful/ˈrɛstfʊl/(రెస్ట్ ఫుల్) a విశ్రాంతితో కూడిన
restitution/ˌrɛstɪˈtjuːʃən/(రెస్టిట్యూషన్) n పరిహారం
restive/ˈrɛstɪv/(రెస్టివ్) a ఆందోళనగా
restless/ˈrɛstlɪs/(రెస్ట్ లెస్) a ప్రశాంతత లేని
restock/ˌriːˈstɒk/(రీస్టాక్) v తిరిగి సరఫరా చేయు/నిల్వచేయు
restoration/ˌrɛstəˈreɪʃən/(రెసటరేషన్) n పునరుద్ధరణ
restorative/rɪsˈtɒrətɪv/(రిస్టోరేటివ్) n పునరుద్ధరించునది
restore/rɪsˈtɔː/(రిస్టోర్) v పునరుద్దరించు
restrain/rɪsˈtreɪn/(రిస్ట్రెయిన్) v అణచివేయు
restraint/rɪsˈtreɪnt/(రిస్ట్రెయింట్) n భావోద్వేగాల అదుపు/నిగ్రహం
restrict/rɪsˈtrɪkt/(రిస్ ట్రిక్ట్) v పరిమితి విధించు
restrictive/rɪsˈtrɪktɪv/(రెస్ ట్రిక్టివ్) a పరిమితులతో కూడిన
restrictive practice/rɪsˈtrɪktɪv ˈpræktɪs/(రిస్ట్రిక్టివ్ ప్రాˈక్టిస్) n పరిమితులతో కూడిన సాధన
restructure/ˌriːˈstrʌkʧə/(రీ స్ట్రక్చర్) v పునర్నిర్మించు
result/rɪˈzʌlt/(రిజల్ట్) n ఫలితం
resultant/rɪˈzʌltənt/(రిజల్టెంట్) n పరిణామం
resume/rɪˈzjuːm/(రిజ్యూమ్) v తిరిగి మొదలుపెట్టు
resumption/rɪˈzʌmpʃən/(రిజంప్షన్) n పునఃప్రారంభం
resurgent/rɪˈsɜːʤənt/(రిసర్జెంట్) v తిరిగి తలఎత్తు
resurrect/ˌrɛzəˈrɛkt/(రెసరక్ట్) n పునరుద్ధరణ
resurrection/ˌrɛzəˈrɛkʃən/(రిసరక్షన్) n పునరుద్ధానం
resuscitate/rɪˈsʌsɪteɪt/(రీససిటేట్) v పునరుద్ధరించు
retail/ˈriːteɪl/(రిటైల్) a చిల్లరగా
retain/rɪˈteɪn/(రిటెయిన్) v ఉంచుకొను
retainer/rɪˈteɪnə/(రిటైనర్) n ఉంచుకొనువాడు
retake/riːˈteɪk/(రీ టేక్) n మరల తీసిన ఫొటో/దృశ్యం
retaliate/rɪˈtælɪeɪt/(రిటాˈలియేట్) v ప్రతీకారం తీర్చుకొను
retard/rɪˈtɑːd/(రిటార్డ్) v ఎదుగుదల ఆగిపోవు
retarded/rɪˈtɑːdɪd/(రిటార్డెడ్) a ఎదుగుదల లేని
retch/rɛʧ/(రెచ్) v వాంతి చేసుకొనటానికి ప్రయత్నించు
retell/ˌriːˈtɛl/(రీ టెల్) v తిరిగి చెప్పు
retention/rɪˈtɛnʃən/(రిటెన్షన్) n మిగుల్చుకొనుట
retentive/rɪˈtɛntɪv/(రిటెంటివ్) a మిగుల్చుకొనెడు
rethink/riːˈθɪŋk/(రీ థింక్) v పునరాలోచించు
reticent/ˈrɛtɪsənt/(రెటిసెంట్) a మౌనంగా
reticulate/rɪˈtɪkjʊlɪt/(రిటిక్యులేట్) v జలాన్నిసృష్టించు
retina/ˈrɛtɪnə/(రెటినా) n కంటి లోపలి తెర
retinue/ˈrɛtɪnjuː/(రెటిన్యూ) n రక్షకభటుల బృందం
retire/rɪˈtaɪə/(రిటైర్) v పదవీ విరమణచేయు
retirement/rɪˈtaɪəmənt/(రిటైర్ మెంట్) n పదవీ విరమణ
retold/ˌriːˈtəʊld/(రీ టోల్డ్) a తిరిగి చెప్పబడిన
retook/ˌriːˈtʊk/(రీ టుక్) a వెనుకకు తీసుకొనబడిన
retort/rɪˈtɔːt/(రిటార్ట్) v చురుకుగా జవాబిచ్చు
retouch/ˌriːˈtʌʧ/(రీ టచ్) v తుదిమెరుగులు దిద్దు
retrace/rɪˈtreɪs/(రీ ట్రేస్) v వెనుక్కువెళ్లు
retract/rɪˈtrækt/(రిట్రాˈక్ట్) v రద్దుచేయు
retrain/ˌriːˈtreɪn/(రీ ట్రెయిన్) v తిరిగిశిక్షణ ఇచ్చు
retread/ˌriːˈtrɛd/(రీ ట్రెడ్) v మరల గాడి వేయుటైరు
retreat/rɪˈtriːt/(రిట్రీట్) a వెనకాడు
retrench/rɪˈtrɛnʧ/(రిట్రెంచ్) v ఉద్యోగం నుండి తొలగించు
retrial/ˌriːˈtraɪəl/(రీ ట్రయల్) n రెండవ
retribution/ˌrɛtrɪˈbjuːʃən/(రెట్రిబ్యూషన్) n ప్రతీకారం
retrieve/rɪˈtriːv/(రిట్రైవ్) v తిరిగిపొందు
retro/ˈrɛtrəʊ/(రెట్రో) n గతం
retrograde/ˈrɛtrəʊgreɪd/(రెట్రో గ్రేడ్) v వెనక్కుకదులు
retrogress/ˌrɛtrəʊˈgrɛs/(రెట్రోగ్రెస్) v తిరోగమించు
retrospect/ˈrɛtrəʊspɛkt/(రెట్రో స్పెక్ట్) a గత సంఘటనల మననం గురించి
retrospection/ˌrɛtrəʊˈspɛkʃən/(రెట్రోస్పెక్షన్) n గతం గురించి ఆత్మ విమర్శ
retrospective/ˌrɛtrəʊˈspɛktɪv/(రెట్రోస్పెక్టివ్) a గతానికి సం
retry/ˌriːˈtraɪ/(రీ ట్రయ్) n తిరిగి ఇచ్చువాడు
return/rɪˈtɜːn/(రిటన్) v తిరిగి ఇచ్చు
return/rɪˈtɜːn/(రిటన్) n పత్రం
returnee/ˌrɪtɜːˈniː/(రిటర్నీ) n తిరిగి ఇచ్చువాడు
returning officer/rɪˈtɜːnɪŋˈɒfɪsə/(రిటర్నింగ్ ఆఫీసర్) n పరిశీలకుడు
reunite/ˌriːjuːˈnaɪt/(రీ యునైట్) v మరల కలియు
reuse/riːˈjuːz/(రీ యూజ్) v మరల ఉపయోగించు
rev/rɛv/(రెవ్) n ఒక పూర్తి చుట్టు
revalue/ˌriːˈvæljuː/(రీ వాˈల్యూ) v మరల విలువ మదింపు చేయు
revamp/ˌriːˈvæmp/(రీ వాంˈప్) v మార్చు
reveal/rɪˈviːl/(రివీల్) v వెల్లడించు
revel/ˈrɛvl/(రెవెల్) v ఉత్సాహాంతో పాల్గొను
revelation/ˌrɛvɪˈleɪʃən/(రెవిలేషన్) n జ్ఞానోదయం
revenge/rɪˈvɛnʤ/(రివెంజ్) n ప్రతీకారం
revengeful/rɪˈvɛnʤfʊl/(రివెంజ్ ఫుల్) a కక్ష సాధింపుతో కూడిన
revenue/ˈrɛvɪnjuː/(రెవిన్యూ) n ఆదాయం
reverberate/rɪˈvɜːbəreɪt/(రీ వెర్బరేట్) a ప్రతిధ్వనించు
reverence/ˈrəvərəns/(రెవరెన్స్) n గౌరవభావం
reverend/ˈrɛvərənd/(రెవరెండ్) a పునీత
reverent/ˈrɛvərənt/(రెవరెంట్) a గొప్ప మర్యాదతో కూడిన
reverential/ˌrɛvəˈrɛnʃəl/(రెవరన్షియల్) a పునీతమైన
reverie/ˈrɛvəri/(రెవరి) n పగటికల
reverse/rɪˈvɜːs/(రివర్స్) v తారుమారు చేయు
reverse/rɪˈvɜːs/(రివర్స్) a వ్యతిరేక
reverse gear/rɪˈvɜːs gɪə/(రివర్స్ గేర్) n వెనుకకు పంపునది
reversion/rɪˈvɜːʃən/(రివర్షన్) n కిందిస్థాయికి పంపుట
revert/rɪˈvɜːt/(రివర్ట్) v దిగువ స్థాయికి పంపు
review/rɪˈvjuː/(రివ్యూ) n సమీక్ష
revile/rɪˈvaɪl/(రివైల్) v నిందించు
revise/rɪˈvaɪz/(రివైజ్) v సవరించు
revision/rɪˈvɪʒən/(రివిజన్) n సవరణ
revisit/ˌriːˈvɪsɪt/(రీ విజిట్) v తిరిగి సందర్శించు
revitalize/ˌriːˈvaɪtəlaɪz/(రీ వైటలైజ్) v మరల శక్తి సమకూర్చు
revival/rɪˈvaɪvəl/(రివైవల్) n పునరుద్ధరణ
revive/rɪˈvaɪv/(రివైవ్) v పునరుద్ధరించు
revoke/rɪˈvəʊk/(రివోక్) v రద్దు చేయు
revolt/rɪˈvəʊlt/(రివోల్ట్) v తిరుగుబాటు చేయు
revolting/rɪˈvəʊltɪŋ/(రివోల్టింగ్) n తిరుగుబాటు
revolution/ˌrɛvəˈluːʃən/(రెవల్యూషన్) n విప్లవం, ఒక చుట్టు తిరగటం
revolutionary/ˌrɛvəˈluːʃnəri/(రెవల్యూషనరీ) a విప్లవ భావాలు కల
revolutionize/ˌrɛvəˈluːʃnaɪz/(రెవల్యూషనైజ్) v విప్లవీకరించు
revolve/rɪˈvɒlv/(రెవాల్వ్) v చుట్టూ తిరుగు
revolver/rɪˈvɒlvə/(రివాల్వర్) n చిన్న తుపాకి
revulsion/rɪˈvʌlʃən/(రివల్షన్) n ఉపసంహరణ
reward/rɪˈwɔːd/(రివార్డ్) n బహుమతి
rewarding/rɪˈwɔːdɪŋ/(రివార్డింగ్) a తృప్తినిచ్చు
rewind/riːˈwaɪnd/(రీ వైండ్) v తిరిగి చుట్టు
rewrite/ˌriːˈraɪt/(రీ రైట్) v తిరిగి రాయు
rhapsodize/ˈræpsədaɪz/(రాˈప్సొడైజ్) v అత్యుత్సాహంగా మాట్లాడు
rhapsody/ˈræpsədi/(రాˈప్సోడి) n అమితానందం
rhesus/ˈriːsəs/(రీసస్) n ఒకరకం చిన్నకోతి
rhetoric/ˈrɛtərɪk/(రెటొరిక్) a భాషను సమర్ధంగా వాడటం సం
rhetorical/rɪˈtɒrɪkəl/(రిటోరికల్) a అతిగా అలంకరించిన
rheumatic/ruːˈmætɪk/(రుమాˈటిక్) a కీళ్లనొప్పులకు సం
rheumatic fever/ruːˈmætɪk ˈfiːvə/(రుమాˈటిక్ ఫివర్) n కీళ్ళనొప్పుల జ్వరం
rheumatism/ˈruːmətɪzm/(రుమటిజమ్) n కీళ్ళనొప్పులు
rhino/ˈraɪnəʊ/(రినో) n ఖడ్గమృగం
rhinoceros/raɪˈnɒsərəs/(రైనోసిరస్) n ఖడ్గమృగం
rhubarb/ˈruːbɑːb/(రూబార్బ్) n వాదన
rhyme/raɪm/(రైమ్) n ప్రాస
rhythm/ˈrɪðəm/(రిథిమ్) n లయ
rhythm section/ˈrɪðəm ˈsɛkʃən/(రిధిమ్ సెక్షన్) n లయ విభాగం
rib/rɪb/(రిబ్) n పక్కటెముక
ribbed/rɪbd/(రిబ్డ్) n పక్క ఎముకలు గల
ribbon/ˈrɪbən/(రిబ్బన్) n సన్నని గుడ్డ పట్టీ
rice/raɪs/(రైస్) n బియ్యం
rice-paper/raɪs - ˈpeɪpə/(రైస్ పేపర్) n గట్టి కాగితం
rich/rɪʧ/(రిచ్) a ధనికుడైన
riches/ˈrɪʧɪz/(రిచెస్) a సంపదలు
richly/ˈrɪʧli/(రిచ్ లీ) av అందంగా
richter scalerichter/skeɪl/(రిక్టర్ స్కేల్) n భూకంప తీవ్రతా మాపన
rick/rɪk/(రిక్) n గడ్డికుప్ప
rickets/ˈrɪkɪts/(రికెట్స్) n ఎముకలు మెత్తబడు వ్యాధి
rickety/ˈrɪkɪti/(రికెటీ) a ఊగులాడు
rickshaw/ˈrɪkʃɔː/(రిక్షా) n తిచక్ర వాహనం
rid/rɪd/(రిడ్) v తొలగించు
riddance/ˈrɪdəns/(రిడెన్స్) n అవాంఛనీయ స్ధితి తప్పించటం
ridden/ˈrɪdn/(రిడెన్) a నిండుగా/పూర్తిగా చొచ్చుకున్న
riddle/ˈrɪdl/(రిడిల్) n పొడుపు కధ
ride/raɪd/(రైడ్) v స్వారీ చేయు
rider/ˈraɪdə/(రైడర్) n స్వారీ చేయువాడు
ridge/rɪʤ/(రిడ్జ్) n పర్వత శ్రేణి
ridge gourd/rɪʤ gʊəd/(రిడ్జ్ గర్డ్) n బీర కాయ
ridicule/ˈrɪdɪkjuːl/(రిడిక్యుల్) v ఎగతాళి చేయు
riding/ˈraɪdɪŋ/(రైడింగ్) n స్వారి
rife/raɪf/(రైఫ్) a అమల్లోగల
riffle/ˈrɪfl/(రిఫిల్) v పేకలు కలుపు
riff-raff/rɪf - ræf/(రిఫ్ రాˈఫ్) n సామాజిక దిగువవర్గ ప్రజలు
rifle/ˈraɪfl/(రైఫిల్) n చేతి తుపాకి
rifleman/ˈraɪflmən/(రైఫిల్ మ్యాన్) n తుపాకి గలవాడు
rifle-range/ˈraɪfl - reɪnʤ/(రైఫిల్ రేంజ్) n తుపాకితో పేల్చగల దూరం
rifle-shot/ˈraɪfl - ʃɒt/(రైఫిల్ షాట్) n తుపాకి దెబ్బ
rift/rɪft/(రిఫ్ట్) n విబేధం
rig/rɪg/(రిగ్) v తవ్వు
rigging/ˈrɪgɪŋ/(రిగ్గింగ్) n తవ్వుట
right/raɪt/(రైట్) a కుడిపక్క
right/raɪt/(రైట్) n వామపక్షం
right angle/raɪt ˈæŋgl/(రైట్ యాంˈగిల్) n లంబకోణం
right arm/raɪt ɑːm/(రైట్ ఆమ్) n కుడిభుజం
right bank/raɪt bæŋk/(రైట్ బాంˈక్) n కుడి కట్ట/ఒడ్డు
right hand/raɪt hænd/(రైట్ హాంˈడ్) n కుడిచేయి
right turn/raɪt tɜːn/(రైట్ టర్న్) n కుడిమలుపు
right wing/raɪt wɪŋ/(రైట్ వింగ్) n వామపక్షం
righteous/ˈraɪʧəs/(రైటియస్) a నైతిక
rightful/ˈraɪtfʊl/(రైట్ ఫుల్) a హక్కుగల
right-handed/raɪt - ˈhændɪd/(రైట్ హాంˈడెడ్) a కుడి చేతి వాటం కల
right-hander/raɪt - ˈhændə/(రైట్ హాంˈడర్) n కుడి వాటం కలవాడు
rightism/ˈraɪtɪzəm/(రైటిజమ్) a సనాతన వాదం
rightly/ˈraɪtli/(రైట్ లీ) av సరిగా
right-minded/raɪt - ˈmaɪndɪd/(రైట్ మైండెడ్) a సరయిన/దృక్పధం గల
rigid/ˈrɪʤɪd/(రిజిడ్) a కఠినమైన
rigmarole/ˈrɪgmərəʊl/(రిగ్మరోల్) n క్లిష్ట ప్రక్రియ, అర్ధంకాని ఉపన్యాసం
rigorous/ˈrɪgərəs/(రిగరస్) a కఠిన
rigour/ˈrɪgə/(రిగర్) n గట్టితనం
rig-out/rɪg - aʊt/(రిగ్ ఔట్) n వింతదుస్తులు
rim/rɪm/(రిమ్) n అంచు
rind/raɪnd/(రైండ్) n పై పొర
ring/rɪŋ/(రింగ్) n ఉంగరం
ring finger/rɪŋˈfɪŋgə/(రింగ్ ఫింగర్) n ఉంగరపు వేలు
ring road/rɪŋ rəʊd/(రింగ్ రోడ్) n వర్తులమార్గం
ringing tone/ˈrɪŋɪŋ təʊn/(రింగింగ్ టోన్) n ఫోను ధ్వని
ringleader/ˈrɪŋˌliːdə/(రింగ్ లీడర్) n ముఠా నాయకుడు
ringmaster/ˈrɪŋˌmɑːstə/(రింగ్ మాస్టర్) n సర్కసు నిర్దేశకుడు
ringworm/ˈrɪŋwɜːm/(రింగ్ వమ్) n తామర వ్యాధి
rink/rɪŋk/(రింక్) v ఆటస్థలం
rinse/rɪns/(రిన్స్) v పిండు, ఝాడించు
riot/ˈraɪət/(రయట్) n కొట్లాట
rip/rɪp/(రిప్) n చించటం
ripe/raɪp/(రైప్) a పండిన
ripen/ˈraɪpən/(రైపెన్) a పండించు
rip-off/rɪp - ɒf/(రిప్ ఆఫ్) n దొంగతనం
ripple/ˈrɪpl/(రిపిల్) n చిన్న అల
risible/ˈrɪzɪbl/(రిజిబుల్) a నవ్వదగిన
rising/ˈraɪzɪŋ/(రైజింగ్) n పెరుగుచున్న
risk/rɪsk/(రిస్క్) n ప్రమాద సంభావ్యత
risky/ˈrɪski/(రిస్కీ) a ప్రమాద భరిత
rite/raɪt/(రైట్) n మత ఆచారం
ritual/ˈrɪʧʊəl/(రిట్యువల్) n ఉత్సవం
rival/ˈraɪvəl/(రైవల్) n విరోధి
rivalry/ˈraɪvəlri/(రైవల్రీ) n విరోధం
riven/ˈrɪvən/(రివెన్) v చించు
river/ˈrɪvə/(రివర్) n నది
riverside/ˈrɪvəsaɪd/(రివర్ సైడ్) n నదీతీరం
rivet/ˈrɪvɪt/(రివెట్) v దట్టించు
rivulet/ˈrɪvjʊlɪt/(రివులెట్) n చిన్ననది
roach/rəʊʧ/(రోచ్) n బొద్దింక
road/rəʊd/(రోడ్) n రహదారి
road sense/rəʊd sɛns/(రోడ్ సెన్స్) n రహదారి స్పృహ
road sign/rəʊd saɪn/(రోడ్ సైన్) n రహదారి గుర్తు
road tax/rəʊd tæks/(రోడ్ టాˈక్స్) n రహదారి పన్ను
road test/rəʊd tɛst/(రోడ్ టెస్ట్) n రహదారి పరీక్ష
roadshow/ˈrəʊdʃəʊ/(రోడ్ షో) n ప్రదర్శన
roadside/ˈrəʊdsaɪd/(రోడ్ సైడ్) n రహదారి పక్క
roadway/ˈrəʊdweɪ/(రోడ్ వే) n రహదారి
roadworks/ˈrəʊdˌwɜːks/(రోడ్ వర్క్స్) n రహదారి పనులు
roam/rəʊm/(రోమ్) v గమ్యం లేకుండా తిరుగు
roar/rɔː/(రోర్) v గర్జించు సింహము
roaring success/ˈrɔːrɪŋ səkˈsɛs/(రోరింగ్ సక్సెస్) n అద్భుత విజయం
roaring trade/ˈrɔːrɪŋ treɪd/(రోరింగ్ ట్రేడ్) n మహా వ్యాపారం
roast/rəʊst/(రోస్ట్) v వేయించు
roaster/ˈrəʊstə/(రోస్టర్) n వేయించునది
roasting/ˈrəʊstɪŋ/(రోస్టింగ్) v వేయించుట
rob/rɒb/(రాబ్) v దొంగిలించు
robbery/ˈrɒbəri/(రాబరి) n దొంగతనం
robe/rəʊb/(రోబ్) n దుస్తు
robin/ˈrɒbɪn/(రాబిన్) n ఒకరకం పాటల పక్షి
robot/ˈrəʊbɒt/(రోబో) n మరమనిషి
robotics/rəʊˈbɒtɪks/(రోబోటిక్స్) n మరమనుష్యుల సం
robust/rəʊˈbʌst/(రోబస్ట్) a దృఢమైన
rock/rɒk/(రాక్) v ఊగు
rock and roll/rɒk ænd rəʊl/(రాక్ అంˈడ్ రోల్) n ఒక నృత్యం
rock-bottom/ˈrɒkˈbɒtəm/(రాక్ బాటమ్) n అట్టడుగు
rocker/ˈrɒkə/(రాకర్) n పునాది, ఉయ్యాల, ఊగెడు కుర్చీ
rockery/ˈrɒkəri/(రాకరీ) n తోటలో శిలల ఏర్పాటు
rocket/ˈrɒkɪt/(రాకెట్) n బంతిని కొట్టు పలక
rock-garden/ˈrɒkˌgɑːdn/(రాక్ గార్డెన్) n శిలావనం
rocking-chair/ˈrɒkɪŋʧeə/(రాకింగ్ చైర్) n ఉయ్యాల కుర్చీ
rock-salt/ˈrɒkˈsɔːlt/(రాక్ సాల్ట్) n రాతి ఉప్పు
rocky/ˈrɒki/(రాకీ) a శిలవంటి
rod/rɒd/(రాడ్) n కడ్డీ
rode/rəʊd/(రోడ్) v ప్రయాణించెను ride- rode- ridden
rodent/ˈrəʊdənt/(రోడెంట్) a ఎలుక సం
roentgen/ˈrɒntgən/(రాంట్ జెన్) n రేడియో ధార్మిక శక్తి ప్రమాణం
rogue/rəʊg/(రోగ్) n దుష్టుడు
role/rəʊl/(రోల్) n పాత్ర
role model/rəʊl ˈmɒdl/(రోల్ మోడల్) n ఆదర్శ పాత్ర
role-playing/rəʊl - ˈpleɪɪŋ/(రోల్ ప్లేయింగ్) n భూమిక
roll/rəʊl/(రోల్) n చుట్ట
roll of honour/rəʊl ɒv ˈɒnə/(రోల్ ఆఫ్ ఆనర్) n సన్మానితుల జాబితా
roll-call/ˈrəʊlkɔːl/(రోల్ కాల్) n హాజరు పిలుపు
rolled gold/rəʊld gəʊld/(రోల్డ్ గోల్డ్) n బంగారు పూత
roller/ˈrəʊlə/(రోలర్) n తిరుగునది
roller bearing/ˈrəʊləˈbeərɪŋ/(రోలర్ బేరింగ్) n తిరుగు భాగం
roller-skate/ˈrəʊləskeɪt/(రోలర్ స్కేట్) n జారుడుఆట, చక్రాలపాదరక్షలు
rolling stone/ˈrəʊlɪŋ stəʊn/(రోలింగ్ స్టోన్) n దొర్లుతూ జారు రాయి
rolling-pin/ˈrəʊlɪŋpɪn/(రోలింగ్ పిన్) n అప్పడాల కర్ర
roll-up/rəʊl - ʌp/(రోల్ అప్) v పైకిఎత్తు
Roman numeral/ˈrəʊmən ˈnjuːmərəl/(రోమన్ న్యుమరల్) n రోమను సంఖ్య
romance/rəʊˈmæns/(రొమాˈన్స్) n శృంగారం
romantic/rɛʊˈmæntɪk/(రొమాంˈటిక్) a శృంగారంతో కూడిన
romanticism/rəʊˈmæntɪsɪzm/(రొమాంˈటిసిజమ్) n ప్రకృతి, స్వేచ్ఛకళావాదం
rood/ruːd/(రూడ్) n శిలువ
roof/ruːf/(రూఫ్) n పైకప్పు
roof-garden/ruːf - ˈgɑːdn/(రూఫ్ గార్డెన్) n పైకప్పు మీద తోట
roofing/ˈruːfɪŋ/(రూఫింగ్) n పై కప్పు
rooftop/ˈruːfˌtɒp/(రూఫ్ టాప్) n ఇంటి కప్పు పైభాగం
rook/rʊk/(రూక్) v మోసగించు
room/ruːm/(రూమ్) n గది
room service/ruːm ˈsɜːvɪs/(రూమ్ సర్వీస్) n గదిలో సేవలు
rope/rəʊp/(రోప్) n మోకు
rope-ladder/ˈrəʊpˌlædə/(రోప్ ల్యాడర్) n తాడు నిచ్చెన
ropy/ˈrəʊpi/(రోపీ) a తాడు వంటి
rosary/ˈrəʊzəri/(రోజరి) n జపమాల
rose/rəʊz/(రోజ్) n గులాబి
rosebud/ˈrəʊzbʌd/(రోజ్ బడ్) n గులాబి మొగ్గ
rose-bush/ˈrəʊzbʊʃ/(రోజ్ బుష్) n గులాబి పొద
rose-coloured/ˈrəʊzˌkʌləd/(రోజ్ కలర్డ్) a గులాబి రంగు గల
rosette/rəʊˈzɛt/(రోజెట్) n గులాబి వంటి ఆభరణం
rose-water/ˈrəʊzˌwɔːtə/(రోజ్ వాటర్) n గులాబి నీరు
rosewood/ˈrəʊzwʊd/(రోజ్ ఉడ్) n విరుగుడు చేవ కలప
rosin/ˈrɒzɪn/(రోసిన్) n దేవదారు చెట్టు జిగురు
rostrum/ˈrɒstrəm/(రోస్ట్రమ్) a వేదిక
rosy/ˈrəʊzi/(రోజీ) a గులాబి వంటి
rot/rɒt/(రాట్) v శిధిలమగు
rotate/rəʊˈteɪt/(రొటేట్) v చుట్టు తిరుగు
rotation/rəʊˈteɪʃən/(రొటేషన్) n చుట్టూ మార్పిడి
rote/rəʊt/(రోట్) n దైనందిన చర్య
rotor/ˈrəʊtə/(రోటార్) n గుండ్రంగా తిరుగునది
rotten/ˈrɒtn/(రాటెన్) a కుళ్లిపోయిన
rouge/ruːʒ/(రోగ్) n దుష్టుడు
rough/rʌf/(రఫ్) a మొరటయిన
roughage/ˈrʌfɪʤ/(రఫేజ్) n ముతకపదార్ధం
roughcast/ˈrʌfkɑːst/(రఫ్ క్యాస్ట్) n సున్నము, రాళ్ళతో కట్టిన గోడ
roughen/ˈrʌfn/(రఫెన్) v గరుకుగా చేయు
roughly/ˈrʌfli/(రఫ్ లీ) av సుమారుగా
roughneck/ˈrʌfnɛk/(రఫ్ నెక్) n రౌడీ
roulette/ruːˈlɛt/(రౌలెట్) n తిరుగుడు చక్రపు జూదం
round/raʊnd/(రౌండ్) a గుండ్రంగా
round/raʊnd/(రౌండ్) v గుండ్రంగా చేయు
round trip/raʊnd trɪp/(రౌండ్ ట్రిప్) n చుట్టు తిరుగు పర్యటన
rounder/ˈraʊndə/(రౌండర్) a గుండ్రని
roundly/ˈraʊndli/(రౌండ్ లీ) av సమీపంగా
round-up/ˈraʊndʌp/(రౌండ్ అప్) v సరిచేయు
rouse/raʊz/(రౌజ్) v మేల్కొల్పు
rousing/ˈraʊzɪŋ/(రౌజింగ్) a కదిలించెడు
rout/raʊt/(రౌట్) n గుంపు, మూక అల్లరి
route/ruːt/(రూట్) n మార్గం
route march/ruːt mɑːʧ/(రూట్ మార్చ్) n మార్గ కవాతు
routine/ruːˈtiːn/(రొటీన్) a దైనందిన
rove/rəʊv/(రోవ్) v గమ్యం తెలియకుండా తిరుగు
rover/ˈrəʊvə/(రోవర్) n సంచారి
row/rəʊ/(రో) n వరుస
rowdy/ˈraʊdi/(రౌడి) n ఆకతాయి, అల్లరివాడు
rowing-boat/ˈrəʊɪŋbəʊt/(రోయింగ్ బోట్) n తెడ్లతో నడుపు పడవ
royal/ˈrɔɪəl/(రాయల్) a రాజ సం
royalty/ˈrɔɪəlti/(రాయల్టీ) n కళాకారునికి చెల్లించు ప్రతిఫలం
rub/rʌb/(రబ్) v రుద్దు
rubber/ˈrʌbə/(రబ్బర్) n రుద్దునది, చెరుపునది, తుడుపునది
rubber band/ˈrʌbə bænd/(రబ్బర్ బాంˈడ్) n రబ్బరు పట్టీ
rubber plant/ˈrʌbə plɑːnt/(రబ్బర్ ప్లాంట్) n రబ్బరు మొక్క
rubber stamp/ˈrʌbə stæmp/(రబ్బర్ స్టాంˈప్) n రబ్బరు ముద్ర
rubbing/ˈrʌbɪŋ/(రబ్బింగ్) n రుద్దటం
rubbish/ˈrʌbɪʃ/(రబ్బిష్) n చెత్త
rubble/ˈrʌbl/(రబుల్) n ఇల్లు పడగొట్టగా మిగులిన చెత్త
rub-down/rʌb - daʊn/(రబ్ డౌన్) v మర్ధన చేయు
rubella/ruːˈbɛlə/(రుబెల్లా) n తడపర వ్యాధి
ruble/ˈruːbl/(రూబుల్) n రష్యాదేశ ద్రవ్యం
rubric/ˈruːbrɪk/(రూబ్రిక్) n సవివరవ్యాఖ్య
ruby/ˈruːbi/(రూబీ) n ఎర్రరంగు జాతిరాయి
rudder/ˈrʌdə/(రడ్డర్) n వాహన గమనదిశ మార్చు భాగం
ruddy/ˈrʌdi/(రడ్డీ) a ఎర్రని
rude/ruːd/(రూడ్) a మొరటైన
rudiment/ˈruːdɪmənt/(రుడిమెంట్) n మౌలిక అంశం
rudimentary/ˌruːdɪˈmɛntəri/(రుడిమెంటరీ) a మూల
ruffian/ˈrʌfjən/(రఫియన్) a పాశవిక
ruffle/ˈrʌfl/(రఫిల్) v ఆందోళన కల్గించు
rufous/ˈruːfəs/(రూఫస్) a ఎర్రని
rug/rʌg/(రగ్) n ఉన్ని దుప్పటి
rugged/ˈrʌgɪd/(రగ్గ్ డ్) a ముతక
rugger/ˈrʌgə/(రగ్గర్) n రగ్బీ వంటి బంతి ఆట
ruin/rʊɪn/(రూయిన్) n శిధిలం,
ruination/rʊɪˈneɪʃən/(రూయినేషన్) v నాశనమైన స్థితి
ruinous/ˈrʊɪnəs/(రూయినస్) a పాడు చేసెడు
rule/ruːl/(రూల్) n గీత
rule of thumb/ruːl ɒv θʌm/(రూల్ ఆఫ్ థంబ్) n తర్జని
ruler/ˈruːlə/(రూలర్) n గీతలు గీయునది
ruling/ˈruːlɪŋ/(రూలింగ్) n గీతలు గీయుట
rum/rʌm/(రమ్) n ఒక రకం మద్యం
rumba/ˈrʌmbə/(రంబా) n ఒక రకం నృత్యం
rumble/ˈrʌmbl/(రంబుల్) v పిడుగు వంటి శబ్దం చేయు
ruminant/ˈruːmɪnənt/(రూమినెంట్) n నెమరు వేయు జంతువు
ruminate/ˈruːmɪneɪt/(రూమినేట్) v నెమరు వేయు
rummage/ˈrʌmɪʤ/(రమ్మేజ్) n క్షుణ్ణంగా వెతకు
rummy/ˈrʌmi/(రమ్మీ) n ఒక రకం పేకముక్కల ఆట
rumour/ˈruːmə/(రూమర్) n పుకారు
run/rʌn/(రన్) n పరుగు,
runabout/ˈrʌnəbaʊt/(రన్ ఎబౌట్) n చిన్నమరపడవ
run-around/rʌn - əˈraʊnd/(రన్ ఎరౌండ్) n చుట్టు పరుగు
runaway/ˈrʌnəweɪ/(రన్ ఎవే) n పారి పోవుట
run-down/rʌn - daʊn/(రన్ డౌన్) n క్షీణత
rung/rʌŋ/(రంగ్) n నిచ్చెన మెట్టు
runnel/ˈrʌnl/(రన్నెల్) n చిన్న నది
runner/ˈrʌnə/(రన్నర్) n పరుగెత్తువాడు
runner-up/ˈrʌnər - ʌp/(రన్నర్ అప్) n రెండో స్థాన విజేత
running/ˈrʌnɪŋ/(రన్నింగ్) n పరుగు
running repairs/ˈrʌnɪŋ rɪˈpeəz/(రన్నింగ్ రిపేర్స్) n వర్తమాన బాగుచేతలు
running water/ˈrʌnɪŋˈwɔːtə/(రన్నింగ్ వాటర్) n ప్రవహించు జలం/నీరు
run-off/rʌn - ɒf/(రన్ ఆఫ్) v తప్పించుకొను
run-out/rʌn - aʊt/(రన్ ఔట్) n పరుగెత్తలేక ఓడటం
run-through/rʌn - θruː/(రన్ థ్రూ) v క్లుప్తంగా చెప్పు
runway/ˈrʌnweɪ/(రన్ వే) n విమానం ఎగురు/దిగు దారి
rupee/ruːˈpiː/(రూపి) n రూపాయి
rupture/ˈrʌpʧə/(రప్చర్) n రాపిడి
rural/ˈrʊərəl/(రూరల్) a గ్రామీణ
ruse/ruːz/(రూస్) n పధకం
rush/rʌʃ/(రష్) v తొందరజేయు,
rush hour/rʌʃˈaʊə/(రష్ అవర్) n రద్దీ సమయం
rusk/rʌsk/(రస్క్) n వేయించిన రొట్టె ముక్క
rust/rʌst/(రస్ట్) n తుప్పు ,v
rustic/ˈrʌstɪk/(రస్టిక్) n రైతు
rusticate/ˈrʌstɪkeɪt/(రస్టికేట్) v పల్లె ప్రాంతంలో నివసించు
rustle/ˈrʌsl/(రజిల్) n ఆకులు కదలినట్లు మెల్లని శబ్దం
rustproof/ˈrʌstpruːf/(రస్ట్ ప్రూఫ్) a తుప్పు పట్టని
rusty/ˈrʌsti/(రస్టీ) a తుప్పు గల
ruthless/ˈruːθlɪs/(రత్ లెస్) a క్రూర
rye/raɪ/(రై) n ఒక రకపు ధాన్యం
"https://te.wikibooks.org/w/index.php?title=Phonetic_(A-Z)_Dictionary/R&oldid=37705" నుండి వెలికితీశారు