Phonetic (A-Z) Dictionary/Q
స్వరూపం
| quack/kwæk/(క్వాˈక్) | n | బూటకపు వైద్యుడు |
| quad/kwɒd/(క్వాడ్) | n | చతుర్భుజం |
| quadrangle/ˈkwɒdræŋgl/(క్వాడ్రాంˈగిల్) | n | చతురస్రం బొమ్మ |
| quadrant/ˈkwɒdrənt/(క్వాడ్రెంట్) | n | నాలుగో భాగం |
| quadrate/ˈkwɒdrɪt/(క్వాడ్రేట్) | v | చదరంగా చేయు, తగినట్లు చేయు |
| quadrilateral/ˌkwɒdrɪˈlætərəl/(క్వాడ్రి లాˈటరల్) | n | చతురస్రం |
| quadruped/ˈkwɒdrʊpɛd/(క్వాడ్రు పెడ్) | n | నాలుగు కాళ్ళ జంతువు |
| quadruple/ˈkwɒdrʊpl/(క్వాడ్రుపిల్) | n | నాలుగు రెట్లు |
| quadruplicate/kwɒˈdruːplɪkɪt/(క్వాడ్రుప్లికేట్) | n | ఓకే రకమైన నాలుగింటిలో ఒకటి |
| quagmire/ˈkwægmaɪə/(క్వాˈగ్ మైర్) | n | జారుడు నేల, బురద, ఊబి |
| quail/kweɪl/(క్వెయిల్) | n | ఒక చిన్న పక్షి |
| quaint/kweɪnt/(క్వెయింట్) | a | వింతైన, అసాధారణ |
| quake, earth qwake/kweɪk/(క్వేక్) | n | కంపం |
| qualification/ˌkwɒlɪfɪˈkeɪʃən/(క్వాలిఫికేషన్) | n | అర్హత |
| qualify/ˈkwɒlɪfaɪ/(క్వాలిఫై) | v | అర్హత పొందు |
| qualitative/ˈkwɒlɪtətɪv/(క్వాలిటేటివ్) | a | నాణ్యత గల |
| quality/ˈkwɒlɪti/(క్వాలిటి) | n | నాణ్యత |
| quality control/ˈkwɒlɪti kənˈtrəʊl/(క్వాలిటి కంట్రోల్) | n | నాణ్యతా నియంత్రణ |
| quandary/ˈkwɒndəri/(క్వాండరీ) | n | అనిశ్చిత స్థితి |
| quantify/ˈkwɒntɪfaɪ/(క్వాంటిఫై) | v | పరిమాణీకరించు |
| quantitative/ˈkwɒntɪtətɪv/(క్వాంటిటేటివ్) | a | పరిమాణాత్మక |
| quantity/ˈkwɒntɪti/(క్వాంటిటి) | n | పరిమాణం |
| quantum/ˈkwɒntəm/(క్వాంటమ్) | n | నిర్దిష్ట పరిమాణం భాగం |
| quantum leap/ˈkwɒntəm liːp/(క్వాంటమ్ లీప్) | n | సమూలమార్పు, దిశమార్పు |
| quarantine/ˈkwɒrəntiːn/(క్వారంటైన్) | n | విడిగా ఉంచటం, నిషేదాజ్ఞలు |
| quarrel/ˈkwɒrəl/(క్వారల్) | n | తగాదా, పోట్లాట |
| quarrelsome/ˈkwɒrəlsəm/(క్వారల్ సమ్) | a | తగాదాలమారి |
| quarry/ˈkwɒri/(క్వారీ) | n | రాతిగని |
| quart/kwɔːt/(క్వార్ట్) | n | గ్యాలనులో నాలుగో భాగం |
| quarter/ˈkwɔːtə/(క్వార్టర్) | n | నాలుగో వంతు |
| quarter day/ˈkwɔːtə deɪ/(క్వార్టర్ డే) | n | రోజులో నాలుగో వంతు |
| quarter-final/ˈkwɔːtə - ˈfaɪnl/(క్వార్టర్ ఫైనల్) | n | ముగింపుకు దశలు ముందాట |
| quarter-hour/ˈkwɔːtər - ˈaʊə/(క్వార్టర్ అవర్) | n | పావు గంట |
| quarterly/ˈkwɔːtəli/(క్వార్టర్లీ) | n | త్రైమాసిక పత్రిక |
| quarto/ˈkwɔːtəʊ/(క్వార్టో) | n | కాగితం, పుస్తకం కొలత |
| quash/kwɒʃ/(క్వాష్) | v | రద్దు చేయు |
| quasi/ˈkwɑːziː/(క్వాసి) | a | పాక్షిక |
| quaternary/kwəˈtɜːnəri/(క్వాటర్నరి) | n | నాలుగు గల జట్టు, గుంపు |
| quay/kiː/(క్వే) | n | ఓడరేవు |
| queen/kwiːn/(క్వీన్) | n | రాణి |
| queen bee/kwiːn biː/(క్వీన్ బీ) | n | రాణి ఈగ |
| quell/kwɛl/(క్వెల్) | v | అణచివేయు, కొట్టివేయు |
| quench/kwɛnʧ/(క్వెంచ్) | v | దప్పిక తీర్చు, ఆర్పివేయు |
| query/ˈkwɪəri/(క్వరీ) | n | ప్రశ్న, అనుమానం, పరిమితి |
| quest/kwɛst/(క్వెస్ట్) | n | అన్వేషణ, పరిశోధన |
| question/ˈkwɛsʧən/(క్వశ్చన్) | n | ప్రశ్న |
| question mark/ˈkwɛsʧən mɑːk/(క్వశ్చన్ మార్క్) | n | ప్రశ్న గుర్తు |
| question time/ˈkwɛsʧən taɪm/(క్వశ్చన్ టైమ్) | n | ప్రశ్నల సమయం |
| questionable/ˈkwɛsʧənəbl/(క్వశ్చనబుల్) | a | ప్రశ్నించదగిన |
| questionnaire/ˌkwɛstɪəˈneə/(క్వశ్చనీర్) | n | ప్రశ్నావళి |
| queue/kjuː/(క్యూ) | n | నిరీక్షణ వరుస |
| quick/kwɪk/(క్విక్) | av | త్వరగా |
| quicken/ˈkwɪkən/(క్వికెన్) | v | వేగవంతం చేయు |
| quick-fire/kwɪk - ˈfaɪə/(క్విక్ ఫైర్) | a | త్వరగా మండు |
| quick-freeze/ˈkwɪkfriːz/(క్విక్ ఫ్రీజ్) | a | త్వరగా గడ్డకట్టు |
| quickie/ˈkwɪki/(క్వికీ) | n | త్వరగాచేసిన నాసి/హడావుడిపని |
| quid/kwɪd/(క్విడ్) | n | నమిలిన పుగాకు ముద్ద |
| quiet/ˈkwaɪət/(క్వయట్) | a | నెమ్మదియైన |
| quieten/ˈkwaɪətn/(క్వయటెన్) | v | శాంతపరచు |
| quietism/ˈkwaɪɪtɪzm/(క్వయటిజమ్) | n | శాంతవాదం |
| quill/kwɪl/(క్విల్) | n | ఈక |
| quilt/kwɪlt/(క్విల్ట్) | n | పరుపు, బొంత |
| quincentenary/ˌkwɪnsɛnˈtiːnəri/(క్విన్ సెంటినరి) | n | ఐదువందల వార్షికోత్సవం |
| quintessence/kwɪnˈtɛsns/(క్విన్టి సెన్స్) | n | సారాంశం, ప్రాధమిక స్వభావం |
| quintet/kwɪnˈtɛt/(క్విన్ టెట్) | n | ఐదు గల గుంపు quintuple/ˈkwɪntjʊpl/క్విన్ టుపిల్ |
| quip/kwɪp/(క్విప్) | n | అస్పష్ట ప్రకటన, వ్యంగ్య వాఖ్య |
| quire/ˈkwaɪə/(క్వయిర్) | n | దస్తా, ఇరవై నాలుగు కాగితాలు |
| quirk/kwɜːk/(క్విర్క్) | n | వింతఅలవాటు, తప్పుకుతిరగటం |
| quisling/ˈkwɪzlɪŋ/(క్విస్లింగ్) | n | ద్రోహి, దేశద్రోహి |
| quit/kwɪt/(క్విట్) | v | వదలి వెళ్లు |
| quite/kwaɪt/(క్వయిట్) | a | సరయిన |
| quitter/ˈkwɪtə/(క్విట్టర్) | n | మధ్యలో వదలి పోవువాడు |
| quiver/ˈkwɪvə/(క్వివర్) | n | అమ్ముల పొది |
| quiz/kwɪz/(క్విజ్) | n | చిన్నపరీక్ష, పరిశోధన, విచారణ |
| quizzical/ˈkwɪzɪkəl/(క్విజికల్) | a | వింతైన, నవ్వు తెప్పించు |
| quod/kwɒd/(క్వోడ్) | n | జైలు, కారాగారం |
| quoin/kɔɪn/(క్వోయిన్) | n | గోడ వెలుపలి మూల |
| quondam/ˈkwɒndæm/(క్యాన్ డాˈమ్) | a | గడచిన, ముందరి, ఒకనాటి |
| quorum/ˈkwɔːrəm/(కోరమ్) | n | కనీస హాజరు |
| quota/ˈkwəʊtə/(కోటా) | n | వాటా |
| quotable/ˈkwəʊtəbl/(కోటబుల్) | a | ఉటికించదగిన |
| quotation/kwəʊˈteɪʃən/(కొటేషన్) | n | సూక్తి |
| quote/kwəʊt/(కోట్) | v | ఉటంకించు |