Jump to content

Phonetic (A-Z) Dictionary/O

Wikibooks నుండి
o’clock/əˈklɒk/(ఓ క్లాక్) n సమయం గంటలు
o’er, over/ˈəʊə,ˈəʊvə/(ఓవర్) n అధికం
oak/əʊk/(ఓక్) n ఒక రకం చెట్టు
oar/ɔː/(ఓర్) n ముడి ఖనిజం
oarsman/ˈɔːzmən/(ఓర్స్ మ్యాన్) n పడవ తెడ్డు వేయువాడు
oasis/əʊˈeɪsɪs/(ఒయాసిస్) n ఎడారి బావి
oat/əʊt/(ఓట్) n ఓటు ధాన్యం
oatcake/ˈəʊtˈkeɪk/(ఓట్ కేక్) n ఓట్లతో చేసిన వంటకం
oath/əʊθ/(ఓత్) n ప్రమాణం
oatmeal/ˈəʊtmiːl/(ఓట్ మీల్) n ఓట్లతో చేసిన వంటకం
obdurate/ˈɒbdjʊrɪt/(ఆబ్ డ్యురేట్) a మొండి, మెడపట్టిన
obedient/əˈbiːdjənt/(ఒబీడియంట్) a విధేయతగల
obeisance/əʊˈbeɪsəns/(ఒబైసెన్స్) n మర్యాద సూచన భంగిమ
obese/əʊˈbiːs/(ఒబీస్) a స్థూలాకాయం గల
obey/əˈbeɪ/(ఒబే) v అనుసరించు
obfuscate/ˈɒbfʌskeɪt/(ఆబ్ ఫస్కేట్) v అస్పష్టపరచు
obituary/əˈbɪtjʊəri/(ఓబిట్యుయరి) n శ్రద్ధాంజలి
object/ˈɒbʤɪkt/(అబ్జెక్ట్) v అభ్యంతరపెట్టు
objectify/ɒbˈʤɛktɪfaɪ/(ఆబ్జెక్టిఫై) v వస్తువుగా చూపుపరిగణించు
objection/əbˈʤɛkʃən/(అబ్జక్షన్) n అభ్యంతరం
objectionable/əbˈʤɛkʃnəbl/(అబ్జక్షనబుల్) a అభ్యంతర పరచదగిన
objective/əbˈʤɛktɪv/(ఆబ్జక్టివ్) n లక్ష్యం, ఆశయం
object-lesson/ˈɒbʤɪktˌlɛsn/(ఆబ్జక్ట్ లెస్సన్) n ప్రత్యక్ష ఉదాహరణ
oblate/ˈɒbleɪt/(ఆబ్లేట్) a ధృవాల దగ్గర చదునుగా గల
oblation/əʊˈbleɪʃən/(ఆబ్లేషన్) nనైవేద్యం బలి
obligate/ˈɒblɪgeɪt/(ఆబ్లిగేట్) v అమలుచేయు
obligation/ˌɒblɪˈgeɪʃən/(ఆబ్లిగేషన్) n విధిగా చేయటం, బాధ్యత, అప్పుపడటం
obligatory/ɒˈblɪgətəri/(ఆబ్లిగేటరీ) a విధిగా చేయవలసిన
oblige/əˈblaɪʤ/(ఒబ్లయిజ్) v మన్నించు
obliterate/əˈblɪtəreɪt/(ఆబ్లిటరేట్) v చెరిపివేయు, తుడిపివేయు
oblivion/əˈblɪvɪən/(ఆబ్లివియాన్) n పూర్తిగా మతిమరపు
oblivious/əˈblɪvɪəs/(ఆబ్లివియస్) a మతిమరపు గల
oblong/ˈɒblɒŋ/(ఆబ్లాంగ్) n అండాకారం
obnoxious/əbˈnɒkʃəs/(అబ్ నాక్షియస్) a విసుగు పుట్టించు, వేధించు
obscene/ɒbˈsiːn/(అబ్సీన్) a అశ్లీల
obscurantism/ˌɒbskjʊəˈræntɪzm/(అబ్ స్కు రాంˈటిజమ్) n అభివృద్ధి వ్యతిరేకం
obscure/əbˈskjʊə/(ఆబ్ స్కూర్) v అస్పష్ట పరచు, మసకబార్చు
obsequies/ˈɒbsɪkwɪz/(ఆబ్సిక్యూస్) n అంత్యక్రియలు
obsequious/əbˈsiːkwɪəs/(ఆబ్సిక్యుయస్) a మిక్కిలి
observance/əbˈzɜːvəns/(అబ్జర్వెన్స్) n పరిశీలన
observant/əbˈzɜːvənt/(అబ్జర్వెంట్) a శ్రద్ధవహించెడుగమనించెడు
observation/ˌɒbzəːˈveɪʃən/(అబ్జర్వేషన్) n పరిశీలన
observatory/əbˈzɜːvətri/(అబ్జర్వేటరి) n పరిశీలనాకేంద్రం
observe/əbˈzɜːv/(అబ్జర్వ్) v పరిశీలించు
observer/əbˈzɜːvə/(అబ్జర్వర్) n పరిశీలించువాడు
obsess/əbˈsɛs/(అబ్సెస్) v నిగ్రహించుకోలేనంతగా కోరుకొను
obsession/əbˈsɛʃən/(అబ్సెషన్) n ఆపుకొనలేని కోరిక
obsidian/ɒbˈsɪdɪən/(అబ్సీడియన్) n పారదర్శక నల్లశిల
obsolescent/ˌɒbsɛʊˈlɛsnt/(ఆబ్సోల్సెంట్) a పాతబడిన
obsolete/ˈɒbsəliːt/(ఆబ్సోలీట్) a ప్రాచీన, కనుమరుగవుచున్న
obstetrics/ɒbˈstɛtrɪks/(ఆబ్ స్టిట్రిక్స్) n ప్రసవశాస్త్రం
obstinate/ˈɒbstɪnɪt/(ఆబ్ స్టినేట్) v మొండి, వంగని, లొంగని
obstruct/əbˈstrʌkt/(అబ్ స్ట్రక్ట్) v ఆటంకపరచు
obstruction/əbˈstrʌkʃən/(అబ్ స్ట్రక్షన్) n ఆటంకం
obstructive/əbˈstrʌktɪv/(అబ్ స్ట్రక్టివ్) v ఆటంకం కల్గించు
obtain/əbˈteɪn/(అబ్ టెయిన్) v పొందు
obtrude/əbˈtruːd/(అబ్ ట్రూడ్) v ఆటంకం కల్గించు
obtrusive/əbˈtruːsɪv/(అబ్ ట్రూజివ్) a చొరబడెడు
obtuse/əbˈtjuːs/(అబ్ ట్యూజ్) a నిదానంగా, తెలివితక్కువగా
obverse/ˈɒbvɜːs/(ఆబ్వర్స్) n నాణెపు ముఖం, ముఖ్య వైపు
obviate/ˈɒbvɪeɪt/(ఆబ్ వియేట్) v ఆటంకం తొలగించు
obvious/ˈɒbvɪəs/(ఆబ్వియస్) a స్పష్టమైన, పొరపాటు పడని
occasion/əˈkeɪʒən/(అకేషన్) n సందర్భం
occasional/əˈkeɪʒənl/(అకేషనల్) a అప్పుడప్పుడు
occidental/ˌɒksɪˈdɛntl/(ఆక్సిడెంటల్) a పాశ్చాత్య
occiput/ˈɒksɪpʌt/(ఆక్సిపట్) n తల వెనుక పక్క
occlude/ɒˈkluːd/(అక్లూడ్) v మూసివేయు
occult/ɒˈkʌlt/(అకల్ట్) n అతీంద్రియ శక్తుల అధ్యయనం
occupant/ˈɒkjʊpənt/(ఆక్యుపెంట్) n స్వాధీనదారు
occupation/ˌɒkjʊˈpeɪʃən/(ఆక్యుపేషన్) n వృత్తి
occupational/ˌɒkjuːˈpeɪʃənl/(ఆక్యుపేషనల్) a వృత్తి సం
occupier/ˈɒkjʊpaɪə/(ఆక్యుపైయర్) n ఆక్రమించిన వాడు
occupy/ˈɒkjʊpaɪ/(ఆక్యుపై) v ఆక్రమించు
occur/əˈkɜː/(అక్కర్) v సంభవించు
occurrence/əˈkʌrəns/(అక్కరెన్స్) n సంభవం
ocean/ˈəʊʃən/(ఓషన్) n మహాసముద్రం
oceanography/ˌəʊʃjəˈnɒgrəfi/(ఓషనోగ్రఫి) n సముద్ర శాస్త్రం
ocelot/ˈəʊsɪlɒt/(ఓస్లాట్) n అడవి పిల్లి
octagon/ˈɒktəgən/(ఆక్టాగన్) n అష్టభుజి
octane/ˈɒkteɪn/(ఆక్టేన్) n పెట్రోలు నాణ్యతా ప్రమాణం
octave/ˈɒktɪv/(ఆక్టేవ్) n సంగీత స్థాయి
octavo/ɒkˈteɪvəʊ/(ఆక్టెవో) n పరిమాణం కల పుస్తకం
octet/ɒkˈtɛt/(ఆక్టెట్) n ఎనిమిది మంది పాడిన పాట
october/ɒkˈtəʊbə/(అక్టోబర్) n అక్టోబరు నెల
octogenarian/ˌɒktəʊʤɪˈneərɪən/(ఆక్టోజినేరియన్) n ఎనభై సం
octopus/ˈɒktəpəs/(ఆక్టోపస్) n ఎనిమిది కాళ్ళ సముద్ర జీవి
ocular/ˈɒkjʊlə/(ఆక్యులర్) a కన్ను/కంటిచూపు సం
odd/ɒd/(ఆడ్) a వింతయైన, బేసి
oddball/ˈɒdbɔːl/(ఆడ్ బాల్) n కొత్త, వింతయైన వ్యక్తి
oddity/ˈɒdɪti/(ఆడిటీ) n విలక్షణత్వం
oddment/ˈɒdmənt/(ఆడ్ మెంట్) a మిగిలిపోయినది
odds/ɒdz/(ఆడ్స్) n వైరుద్ధ్యాలు
odds and ends/ɒdz ænd ɛndz/(అడ్స్ అంˈడ్ ఎండ్స్) n అవశేషాలు
odious/ˈəʊdjəs/(ఓడియస్) a అసహ్యం పుట్టించు
odium/ˈəʊdjəm/(ఓడియం) n అసహ్యం, విరోధం, చెడ్డపేరు
odometer/əʊˈdɒmɪtə/(ఓడో మీటర్) n ప్రయాణ దూర కొలత పరికరం
odour/ˈəʊdə/(ఓడర్) n వాసన
oedema/iːˈdiːmə/(ఒడిమా, ఇడిమా) n వాపు
oesophagus/iːˈsɒfəgəs/(ఈసోఫేగస్) n పొట్టను, నోటిని కలుపుగొట్టం
of/ɒv/(ఆఫ్) pre యొక్క
off/ɒf/(ఆఫ్) pre నుండి
off colour/ɒf ˈkʌlə/(ఆఫ్ కలర్) a ఆరోగ్యం బాగాలేని
offal/ˈɒfəl/(ఆఫల్) n పనికిరాని ఉపఉత్పత్తులు
offbeat/ˈɒfbiːt/(ఆఫ్ బీట్) a అసాధారణ, సాంప్రదాయకం గాని
off-day/ɒf-deɪ/(ఆఫ్ డే) n వారాంత శలవురోజు
offend/əˈfɛnd/(అఫెండ్) v నేరం చేయు
offense/əˈfɛns/(అఫెన్స్) n నేరం
offensive/əˈfɛnsɪv/(అఫెన్సివ్) a నేర పూరిత
offer/ˈɒfə/(ఆఫర్) v ఇవ్వ జూపు
offering/ˈɒfərɪŋ/(ఆఫరింగ్) n బలి, దానం, బహుమతి, కానుక
offertory/ˈɒfətəri/(ఆఫర్టరి) n విరాళాల మొత్తం, ధన దానాలు
offhand/ˈɒfˈhænd/(ఆఫ్ హేండ్) a ఆలోచన, లక్ష్యం లేని
office/ˈɒfɪs/(ఆఫీస్) n కార్యాలయం
officer/ˈɒfɪsə/(ఆఫీసర్) n అధికారి
official/əˈfɪʃəl/(అఫిషియల్) a అధికారిక
officiate/əˈfɪʃɪeɪt/(అఫిషియేట్) v మధ్యవర్తిత్వం నిర్వహించు
officious/əˈfɪʃəs/(అఫిషియస్) v అడగని సేవలు అందించు
offing/ˈɒfɪŋ/(ఆఫింగ్) n తీరానికి దూరప్రాంతం
off-key/ɒf - kiː/(ఆఫ్ కీ) a వింతయైన
off-licence/ɒf-ˈlaɪsəns/(ఆఫ్ లైసెన్స్) n మద్యవిక్రయ అనుమతి
offline/ˌɒfˈlaɪn/(ఆఫ్ లైన్) a వరుస, సంబంధం, తెగిపోయిన
off-peak/ɒf - piːk/(ఆఫ్ పీక్) a గిరాకి
offprint/ˈɒfprɪnt/(ఆఫ్ ప్రింట్) n వ్యాస పునర్ముద్రణ
off-season/ɒf - ˈsiːzn/(ఆఫ్ సీజన్) n అకాలం
offset/ˈɒfsɛt/(ఆఫ్ సెట్) n ఫలితం, పరిహారం ముద్రణావిధం
offshoot/ˈɒfʃuːt/(ఆఫ్ షూట్) n పిలక, శాఖ, కొత్తగా పుట్టినది
offshore/ˌɒfˈʃɔː/(ఆప్ షోర్) a తీరానికి దూరంగా
off-stage/ɒf - steɪʤ/(ఆఫ్ స్టేజ్) a తెర/రంగస్థల వెనుకభాగాన
ogre/ˈəʊgə/(ఆగ్రే) n క్రూరుడు
ohm/əʊm/(ఓమ్) n విద్యుత్ నిరోధకత ప్రమాణం
oil/ɔɪl/(ఆయిల్) n నూనె, తైలం, చమురు
oil rig/ɔɪl rɪg/(ఆయిల్ రిగ్) n శిలా తైల అన్వేషణ యంత్రం
oil slick/ɔɪl slɪk/(ఆయిల్ స్లిక్) n నూనె చిందుట
oil well/ɔɪl wɛl/(ఆయిల్ వెల్) n నూనె బావి
oilcake/ˈɔɪlkeɪk/(ఆయిల్ కేక్) n పిట్టు
oilcan/ˈɔɪlkæn/(ఆయిల్ కాˈన్) n నూనె డబ్బా
oilcloth/ˈɔɪlklɒθ/(ఆయిల్ క్లాత్) n నూనె గుడ్డ
oil-colour/ɔɪl - ˈkʌlə/(ఆయిల్ కలర్) n నూనె రంగు
oiled/ɔɪld/(ఆయిల్డ్) a నూనె వేసిన, పూసిన
oilfield/ˈɔɪlfiːld/(ఆయిల్ ఫీల్డ్) n చమురు క్షేత్రం
oil-fired/ɔɪl - ˈfaɪəd/(ఆయిల్ ఫైర్డ్) v నూనెతో మండించు
oil-paint/ɔɪl - peɪnt/(ఆయిల్ పెయింట్) n తైల వర్ణం, చిత్రణ
oilskin/ˈɔɪlskɪn/(ఆయిల్ స్కిన్) n జిడ్డు, చర్మం
oilstone/ˈɔɪlstəʊn/(ఆయిల్ స్టోన్) n తైలశిల
oily/ˈɔɪli/(ఆయిలీ) a నూనెగల
ointment/ˈɔɪntmənt/(ఆయింట్ మెంట్) n పూతమందు
okay/ˈəʊˈkeɪ/(ఓ కే) n బాగుంది
okra/ˈəʊkrə/(ఓక్రా) n బెండకాయ
old/əʊld/(ఓల్డ్) a ముసలి, వయస్సు మళ్లిన, పాత
old age/əʊld eɪʤ/(ఓల్డ్ ఏజ్) n వృద్ధాప్యం
old country/əʊld ˈkʌntri/(ఓల్డ్ కంట్రీ) n పాతదేశం
old gold/əʊld gəʊld/(ఓల్డ్ గోల్డ్) n పాత బంగారం
old guard/əʊld gɑːd/(ఓల్డ్ గార్డ్) n కాపలాదారు
old hand/əʊld hænd/(ఓల్డ్ హాంˈడ్) n పాతవాడు
old lady/əʊld ˈleɪdi/(ఓల్డ్ లేడి) n ముసలమ్మ, వృద్ధురాలు
old man/əʊld mæn/(ఓల్డ్ మాˈన్) n ముసలివాడు,వృద్ధుడు
old master/əʊld ˈmɑːstə/(ఓల్డ్ మాస్టర్) n పాతయజమాని
old style/əʊld staɪl/(ఓల్డ్ స్టైల్) n పాతశైలి
old testament/əʊld ˈtɛstəmənt/(ఓల్డ్ టెస్టమెంట్) n పాత నిబంధన బైబిలు
old-age pension/əʊld - eɪʤˈpɛnʃən/(ఓల్డేజ్ పెన్షన్) n వృద్ధాప్య పింఛను
olden/ˈəʊldən/(ఓల్డెన్) a పాతబడిన
old-fashioned/əʊld - ˈfæʃənd/(ఓల్డ్ ఫాˈషన్డ్) a పాత రకపు, కాలపు
old-time/əʊld - taɪm/(ఓల్డ్ టైమ్) n పాతకాలం
oleaginous/ˌəʊlɪˈæʤɪnəs/(ఓలియేˈజినస్) a నూనెవంటి, నూనెఇచ్చు
oleander/ˌəʊlɪˈændə/(ఓలియాంˈడర్) n ఆకుపచ్చని విషపు పొద
olfactory/ɒlˈfæktəri/(ఆల్ ఫాˈక్టరీ) a వాసనకు సం
oligarchy/ˈɒlɪgɑːki/(ఓలిగార్కి) n కొద్దిమంది మేధావుల పాలన
olive/ˈɒlɪv/(ఆలివ్) a ఆలీవ్ సం
olive branch/ˈɒlɪv brɑːnʧ/(ఆలివ్ బ్రాంచ్) n ఆలీవ్ చెట్టుకొమ్మ, శాంతి దౌత్యం
olive green/ˈɒlɪv griːn/(ఆలివ్ గ్రీన్) n ఆలీవ్ ఆకుపచ్చ రంగు
olive oil/ˈɒlɪv ɔɪl/(ఆలివ్ ఆయిల్) n ఆలీవ్ నూనె
olympiad/əʊˈlɪmpɪæd/(ఒలంపియాˈడ్) n ఒలంపిక్ క్రీడలు
olympian/əʊˈlɪmpɪən/(ఒలంపియన్) n ఒలంపిక్ క్రీడాకారుడు
olympic/əʊˈlɪmpɪk/(ఒలంపిక్) a ఒలంపిక్ క్రీడలకు సం
olympic games/əʊˈlɪmpɪk geɪmz/(ఒలంపిక్ గేమ్స్) n ఒలంపిక్ క్రీడలు
ombudsman/ˈɒmbʊdzmən/(అంబడ్స్ మ్యాన్) n ప్రభుత్వ వ్యతిరేక ఫిర్యాదులు
omelette/ˈɒmlɪt/(ఆమ్లెట్) n గుడ్డుతో చేసిన అట్టు
omen/ˈəʊmɛn/(ఓమెన్) n శకునం
ominous/ˈɒmɪnəs/(ఓమినస్) a దుశ్శకున సం
omission/əˈmɪʃən/(ఒమిషన్) n తొలగింపు
omit/əˈmɪt/(ఒమిట్) v తొలగించు
omnibus/ˈɒmnɪbəs/(ఆమ్ని బస్) n పెద్ద ప్రయాణవాహనం, సంకలనం
omnipotent/ɒmˈnɪpətənt/(ఆమ్నిపొటెంట్) a సర్వశక్తి మంతుడైన
omnipresent/ˌɒmnɪˈprɛzənt/(ఆమ్ని ప్రజంట్) a అన్నివేళలా, అన్నిచోట్లవున్న
omniscient/ɒmˈnɪsɪənt/(ఆమ్నిసియంట్) a అనంత విజ్ఞానం కల
omnivorous/ɒmˈnɪvərəs/(ఆమ్నివోరస్) a శాకాహార, మాంసాహారాలు తినునవి
on/ɒn/(ఆన్) pre మీద
once/wʌns/(వన్స్) av ఒకసారి
once-over/wʌns - ˈəʊvə/(వన్స్ ఓవర్) n పరిశీలన
oncology/ɒnˈkɒləʤi/(ఆంకాలజి) n పుట్టుకురుపు వ్యాధి అధ్యయనం
oncoming/ˈɒnˌkʌmɪŋ/(ఆన్ కమింగ్) a రానున్న
one/wʌn/(వన్) n ఒకటి
one-liner/wʌn - ˈlaɪnə/(వన్ లైనర్) n ఏక పంక్తి గలది
one-man/wʌn - mæn/(వన్ మాˈన్) n ఒకమనిషి
oneness/ˈwʌnnɪs/(వన్ నెస్) n ఏకత్వం
one-night stand/wʌn - naɪt stænd/(వన్ నైట్ స్టాంˈడ్) n ఒకరాత్రి ప్రదర్శన
onerous/ˈɒnərəs/(ఓనరస్) a భారమైన
one-sided/wʌn - ˈsaɪdɪd/(వన్ సైడెడ్) a ఏక పక్షంగా
ongoing/ˈɒŋˌgəʊɪŋ/(ఆన్ గోయింగ్) a నడుస్తున్న, అమలులో ఉన్న
onion/ˈʌnjən/(ఆనియన్) n ఉల్లిగడ్డ, ఉల్లిపాయ, ఎర్రగడ్డ
online/ˈɒnˌlaɪn/(ఆన్ లైన్) a ప్రత్యక్ష సంబంధం కలిగియున్న
onlooker/ˈɒnˌlʊkə/(ఆన్ లుకర్) n వీక్షకుడు
onrush/ˈɒnrʌʃ/(ఆన్ రష్) n అకస్మాత్తు, ప్రవాహం, కదలిక
onset/ˈɒnsɛt/(ఆన్ సెట్) n బయటపడటం
onslaught/ˈɒnslɔːt/(ఆన్ స్లాట్) n దాడి
onus/ˈəʊnəs/(ఓనస్) n బాధ్యత
onward/ˈɒnwəd/(ఆన్ వర్డ్) v ముందుకు పంపు
onyx/ˈɒnɪks/(ఓనిక్స్) n ఒక మాదిరి జాతిరాయి
oodles/ˈuːdlz/(ఊడిల్స్) a జాతిరాయి వంటి
ooh/uː/(ఊహ్) n ఆశ్ఛర్యాన్ని వెలిబుచ్చు కేక
oolite/ˈəʊəlaɪt/(ఊలైట్) n గుండ్రని రంధ్రాల సున్నపురాయి
ooze/uːz/(ఊజ్) v చుక్కలుగా కారు
opacity/əʊˈpæsɪti/(ఒపాˈసిటి) n పారదర్శకత
opal/ˈəʊpəl/(ఓపల్) n ఒకమాదిరి జాతిరాయి
opalescent/ˌəʊpəˈlɛsnt/(ఒపల్సెంట్) a జాతిరాయి, పాలవంటి మెరుపుతో
opaline/ˈəʊpəliːn/(ఓపలైన్) n పాక్షిక పారదర్శక గాజు
opaque/əʊˈpeɪk/(ఒపేక్) n కాంతి
open/ˈəʊpən/(ఓపెన్) a తెరిచియున్న
open air/ˈəʊpən eə/(ఓపెన్ ఎయిర్) n బహిరంగప్రదేశం
open book/ˈəʊpən bʊk/(ఓపెన్ బుక్) n తెరచిన పుస్తకం
open house/ˈəʊpən haʊs/(ఓపెన్ హౌస్) n బహిరంగ గృహం
open letter/ˈəʊpən ˈlɛtə/(ఓపెన్ లెటర్) n బహిరంగ లేఖ
open prison/ˈəʊpən ˈprɪzn/(ఓపెన్ ప్రిజన్) n ఆరుబయలు ఖైదు
open question/ˈəʊpən ˈkwɛsʧən/(ఓపెన్ క్వశ్చన్) n బహిరంగ ప్రశ్న
open sea/ˈəʊpən siː/(ఓపెన్ సీ) n బహిరంగ సముద్రం
open secret/ˈəʊpən ˈsiːkrɪt/(ఓపెన్ సీక్రెట్) n బహిరంగ సత్యం
open society/ˈəʊpən səˈsaɪəti/(ఓపెన్ సొసైటి) n బహిరంగ సమాజం
open verdict/ˈəʊpən ˈvɜːdɪkt/(ఓపెన్ వెర్డిక్ట్) n బహిరంగ తీర్పు
open-door/ˈəʊpən - dɔː/(ఓపెన్ డోర్) n బహిరంగ ద్వారం
open-ended/ˈəʊpən - ˈɛndɪd/(ఓపెన్ ఎండెడ్) a బహిరంగ ముగింపుగల
opener/ˈəʊpnə/(ఓపెనర్) n తెరచునది
open-handed/ˈəʊpən - ˈhændɪd/(ఓపెన్ హాంˈడెడ్) a ఉదారమైన, దాతృత్వంగల
open-heart surgery/ˈəʊpən - hɑːt ˈsɜːʤəri/() n గుండె శస్త్రచికిత్స
open-hearted/ˈəʊpən - ˈhɑːtɪd/(ఓపెన్ హార్టెడ్) a కపటంలేని, సహృదయం కల
opening/ˈəʊpnɪŋ/(ఓపెనింగ్) n ప్రవేశం
opening-time/ˈəʊpnɪŋ - taɪm/(ఓపెనింగ్ టైమ్) n ప్రారంభ సమయం
openly/ˈəʊpnli/(ఓపెన్లీ) av బహిరంగంగా
open-minded/ˈəʊpən - ˈmaɪndɪd/(ఓపెన్ మైండెడ్) a తెరచిన మనసుగల, కపటం లేని
open-mouthed/ˈəʊpən - maʊðd/(ఓపెన్ మౌత్డ్) a చకితుడైన, ఆశ్చర్యపడిన
open-plan/ˈəʊpən - plæn/(ఓపెన్ ప్లాˈన్) n బహిరంగ ప్రణాళిక
opera/ˈɒpərə/(ఒపేరా) n సంగీత నాటకం
operable/ˈɒpərəbl/(ఆపరబుల్) a శస్త్ర చికిత్స చేయగల
opera-glasses/ˈɒpərə - ˈglɑːsɪz/(ఒపేరాగ్లాసెస్) n బొమ్మ పెద్గగాచూపు అద్దాలు
opera-house/ˈɒpərə - haʊs/(ఒపేరా హౌస్) n సంగీత నాటకాల ప్రదర్శనశాల
operate/ˈɒpəreɪt/(ఆపరేట్) v శస్త్ర చికిత్స చేయు
operating theatre/ˈɒpəreɪtɪŋˈθɪətə/(ఆపరేషన్ థియేటర్) n శస్త్రచికిత్సా గది
operation/ˌɒpəˈreɪʃən/(ఆపరేషన్) n శస్త్రచికిత్స, ప్రక్రియ, చర్య
operational/ˌɒpəˈreɪʃənl/(ఆపరేషనల్) a నిర్వహణా సం
operative/ˈɒpərətɪv/(ఆపరేటివ్) a నిర్వహణా సం
operator/ˈɒpəreɪtə/(ఆపరేటర్) n నిర్వాహకుడు
ophthalmia/ɒfˈθælmɪə/(ఆఫ్తాˈల్మియా) n కంటి జబ్బు
ophthalmic/ɒfˈθælmɪk/(ఆప్తాˈల్మిక్) a నేత్ర సం
opiate/ˈəʊpɪɪt/(ఓపియేట్) v నల్లమందు ఇచ్చు
opine/əʊˈpaɪn/(ఒపైన్) v అభిప్రాయపడు
opinion/əˈpɪnjən/(ఒపీనియన్) n అభిప్రాయం
opinion poll/əˈpɪnjən pɒl/(ఒపీనియన్ పోల్) n అభిప్రాయ సేకరణ
opinionated/əˈpɪnjəneɪtɪd/(ఒపీనియనేటెడ్) a అభిప్రాయం కల
opium/ˈəʊpjəm/(ఓపియమ్) n నల్లమందు
opponent/əˈpəʊnənt/(అపోనెంట్) n ప్రత్యర్ధి
opportune/ˈɒpətjuːn/(ఆపర్చూన్) a అవకాశం కల
opportunism/ˈɒpətjuːnɪzm/(ఆపర్చునిజమ్) n అవకాశవాదం
opportunist/ˈɒpətjuːnɪst/(ఆపర్చునిస్ట్) n అవకాశవాది
opportunity/ˌɒpəˈtjuːnɪti/(ఆపర్చునిటీ) n అవకాశం
opposable/əˈpəʊzəbl/(అపోజబుల్) a వ్యతిరేకించ తగిన
oppose/əˈpəʊz/(అపోజ్) v వ్యతిరేకించు
opposite/ˈɒpəzɪt/(ఆపోజిట్) a విరుద్ధమైన
opposite number/ˈɒpəzɪt ˈnʌmbə/(ఆపోజిట్ నంబర్) n వ్యతిరేక సంఖ్య
opposite sex/ˈɒpəzɪt sɛks/(ఆపోజిట్ సెక్స్) n వ్యతిరేక లింగం
opposition/ˌɒpəˈzɪʃən/(అపోజిషన్) n ప్రతిఘటన, ప్రతిపక్షం
oppress/əˈprɛs/(అప్రెస్) v అణచివేయు
oppression/əˈprɛʃən/(అప్రెషన్) n అణచివేత
oppressive/əˈprɛsɪv/(అప్రెసివ్) a అణచివేతతో కూడిన
oppugn/ɒˈpjuːn/(అపగ్న్) v బాగా విమర్శించు, వ్యతిరేకించు
opt/ɒpt/(ఆప్ట్) v ఎంచుకొను
optative/ˈɒptətɪv/(ఆప్టెటివ్) a కోరిక, ఆకాంక్ష వెలిబుచ్చు
optic/ˈɒptɪk/(ఆప్టిక్) a కంటికి సం
optical/ˈɒptɪkəl/(ఆప్టికల్) a కంటికి సం
optical art/ˈɒptɪkəl ɑːt/(ఆప్టికల్ ఆర్ట్) n దృశ్యకళ
optical disc/ˈɒptɪkəl dɪsk/(ఆప్టికల్ డిస్క్) n అధిక సామర్ధ్య నిల్వ పళ్లెం
optical fibre/ˈɒptɪkəl ˈfaɪbə/(ఆప్టికల్ ఫైబర్) n గాజు పీచు
optical illusion/ˈɒptɪkəl ɪˈluːʒən/(ఆప్టికల్ ఇల్యూషన్) n కంటికి సం
optician/ɒpˈtɪʃən/(ఆప్టీషియన్) n నేత్ర వైద్యుడు
optics/ˈɒptɪks/(ఆప్టిక్స్) n కాంతి, దృష్టి, అధ్యయనం
optimal/ˈɒptɪməl/(ఆప్టిమల్) a బాగా తగినంత
optimism/ˈɒptɪmɪzm/(ఆప్టిమిజమ్) n ఆశావాదం
optimize/ˈɒptɪmaɪz/(ఆప్టిమైజ్) v బాగా తగునట్లు పెంచు
optimum/ˈɒptɪməm/(ఆప్టిమమ్) n వీలయినంత ఎక్కువ
option/ˈɒpʃən/(ఆప్షన్) n ఎంపిక
optional/ˈɒpʃənl/(ఆప్షనల్) a ఐచ్ఛిక,
optional extra/ˈɒpʃənl ˈɛkstrə/(ఆప్షనల్ ఎక్స్ ట్రా) a ఐచ్ఛిక అదనం
opulence/ˈɒpjʊləns/(ఒపులెన్స్) n సంపద, సౌఖ్యం
opulent/ˈɒpjʊlənt/(ఒపులెంట్) a సంపదగల
opus/ˈəʊpəs/(ఓపస్) n సంగీత కృషి, కూర్పు
or/ɔː/(ఆర్) con లేక
oracle/ˈɒrəkl/(ఒరేకిల్) n మంచి సలహా లభించు వనరు, సువార్తీకుడు, కంప్యూటర్ భాష
oral/ˈɔːrəl/(ఓరల్) a మౌఖిక, నోటి ద్వారా చెప్పిన
orange/ˈɒrɪnʤ/(ఆరెంజ్) n నారింజ
oration/ɔːˈreɪʃən/(ఆరేషన్) n ప్రసంగం
orator/ˈɒrətə/(ఆరేటర్) n వక్త
oratory/ˈɒrətəri/(ఆరేటరి) n ప్రసంగ ప్రావీణ్యత
orbicular/ɔːˈbɪkjʊlə/(ఆర్బిక్యులర్) a గుండ్రని, గోళంవంటి
orbit/ˈɔːbɪt/(ఆర్బిట్) n కక్ష్య
orbital/ˈɔːbɪtl/(ఆర్బిటల్) a కక్ష్య సం
orchard/ˈɔːʧəd/(ఆర్చర్డ్) n పండ్ల తోట
orchestra/ˈɔːkɪstrə/(ఆర్కెస్ట్రా) n వాద్య సమ్మేళనం/బృందం
orchestrate/ˈɔːkɪstreɪt/(ఆర్కెస్ట్రేట్) v వాద్య సంగీతం కూర్చు
orchid/ˈɔːkɪd/(ఆర్చిడ్) n అలంకరణ మొక్క
ordain/ɔːˈdeɪn/(ఆర్డెయిన్) a మతాధికారానికి అర్హుడగు
ordeal/ɔːˈdiːl/(ఆర్డియల్) n కష్టం
order/ˈɔːdə/(ఆర్డర్) n ఆజ్ఞ
orderly/ˈɔːdəli/(ఆర్డర్లీ) av వరుసగా
order-paper/ˈɔːdə - ˈpeɪpə/(ఆర్డర్ పేపర్) n అధికార పత్రం
ordinal/ˈɔːdɪnl/(ఆర్డినల్) a ఏర్పరచిన, నిర్దిష్ట వరుసలో గల
ordinance/ˈɔːdɪnəns/(ఆర్డినెన్స్) n చట్టం
ordinary/ˈɔːdnri/(ఆర్డినరీ) a సాధారణ
ordinary level/ˈɔːdnri ˈlɛvl/(ఆర్డినరీ లెవెల్) n సాధారణ, సామాన్య స్థాయి
ordinate/ˈɔːdɪnɪt/(ఆర్డినేట్) n గళ్ళకాగితంపై నిలువు అక్షం
ordnance/ˈɔːdnəns/(ఆర్డ్ నెన్స్) n ఆయుధాలకు సం.
ordure/ˈɔːdjʊə/(ఆర్ డ్యూర్) n వృధా, విసర్జనం
ore/ɔː/(ఓర్) n ముడి ఖనిజం
oregano/ˌɒrɪˈgɑːnəʊ/(ఒరెగానో) n ఒక సువాసన గల ఆకుల మొక్క
organ/ˈɔːgən/(ఆర్గన్) n అవయవం
organdie/ˈɔːgəndi/(ఆర్గండీ) n ఒకరకపు నాజూకు వస్త్రం
organic/ɔːˈgænɪk/(ఆర్గాˈనిక్) a సేంద్రీయ
organic chemistry/ɔːˈgænɪk ˈkɛmɪstri/() n సేంద్రీయ రసాయనశాస్త్రం
organism/ˈɔːgənɪzm/(ఆర్గనిజమ్) n ప్రాణి
organist/ˈɔːgənɪst/(ఆర్గనిస్ట్) n సంగీత ఆర్గన్ వాద్యగాడు
organization/ˌɔːgənaɪˈzeɪʃən/(ఆర్గనైజేషన్) n సంస్థ
organize/ˈɔːgənaɪz/(ఆర్గనైజ్) v ఏర్పాటు చేయు
orgasm/ˈɔːgæzm/(ఆర్గాˈజమ్) n భావప్రాప్తి లైంగిక
oriel/ˈɔːrɪəl/(ఓరియల్) n పెద్ద కిటికీ
oriental/ˌɔːrɪˈɛntl/(ఓరియంటల్) a తూర్పుప్రాంత, దారిచూపు
orientate/ˈɔːrɪɛnteɪt/(ఓరియంటేట్) v నిర్దేశించు
orientation/ˌɔːrɪɛnˈteɪʃən/(ఓరియంటేషన్) n పరిసరాలకు అనుగుణ సర్దుబాటు
orifice/ˈɒrɪfɪs/(ఆరిఫిస్) n దారి, మూత, శరీరంలోనికి మార్గం
origami/ˌɒrɪˈgɑːmi/(ఒరిగామి) n కాగితాలు కత్తిరించు కళ
origin/ˈɒrɪʤɪn/(ఆరిజిన్) n మూలం
original/əˈrɪʤənl/(ఒరిజినల్) a మూలమైన, అసలైన
original sin/əˈrɪʤənl sɪn/(ఒరిజినల్ సిన్) n తొలిపాపం
originate/əˈrɪʤɪneɪt/(ఒరిజినేట్) v ఉద్భవించు
ornament/ˈɔːnəmənt/(ఆర్నమెంట్) n నగ
ornate/ɔːˈneɪt/(ఆర్నేట్) a అతిగా అలంకరించిన, ఆడంబర
ornithology/ˌɔːnɪˈθɒləʤi/(ఆర్నిథోలజి) n పక్షుల అధ్యయన శాస్త్రం
orphan/ˈɔːfən/(ఆర్ఫన్) n అనాధ బిడ్డ
orphanage/ˈɔːfənɪʤ/(ఆర్ఫనేజ్) n అనాధ శరణాలయం
orthodox/ˈɔːθədɒks/(ఆర్థోడాక్స్) a సనాతన
orthography/ɔːˈθɒgrəfi/(ఆర్థోగ్రఫి) n ప్రామాణిక రాత, స్పెల్లింగు రాత
orthopaedics/ˌɔːθəʊˈpiːdɪks/(ఆర్థోపెడిక్స్) n శల్యశాస్త్రం
oscar/ˈɒskə/(ఆస్కార్) n చిత్ర రంగ ప్రతిభా పురస్కారం
oscillate/ˈɒsɪleɪt/(ఆసిలేట్) v ఊగిసలాడు
oscilloscope//() n గుండె విద్యుత్తరంగమాపకం
osseous/ˈɒsɪəs/(ఆసియస్) n ఎముక యొక్క, ఎముక సం
ossicle/ˈɒsɪkl/(ఆసికిల్) n చిన్నఎముక, చెవిలో చిన్నఎముక
ossify/ˈɒsɪfaɪ/(ఆసిఫై) v గట్టిపడు
ostensible/ɒsˈtɛnsəbl/(ఆస్టెన్సిబుల్) a వాస్తవంవలె కనపడు
ostentation/ˌɒstɛnˈteɪʃən/(ఆస్టెన్ టేషన్) n ఆడంబరం, ఆడంబర ప్రదర్శన
ostentatious/ˌɒstɛnˈteɪʃəs/(ఆస్టన్టేషియస్) a ఆడంబరమైన
osteoporosis/ˌɒstɪəʊpɔːˈrəʊsɪs/(ఆస్టియో పోరోసిస్) n ఎముకలు పెళుసవటం
ostler/ˈɒslə/(ఆస్ట్ లర్) n గుర్రాల సంరక్షకుడు
ostracize/ˈɒstrəsaɪz/(ఆస్ట్ర సైజ్) v వెలివేయు, బహిష్కరించు
ostrich/ˈɒstrɪʧ/(ఆస్ట్రిచ్) n నిప్పుకోడి
other/ˈʌðə/(ఆదర్) a ఇతర
other day/ˈʌðə deɪ/(అదర్ డే) n మరొకరోజు
other half/ˈʌðə hɑːf/(అదర్ హాఫ్) n మిగతా సగం
other woman/ˈʌðəˈwʊmən/(అదర్ ఉమన్) n ఇతర స్త్రీ
otiose/ˈəʊʃɪəʊs/(ఓటియోజ్) a సోమరి, పనికిరాని, నిరర్ధక
otter/ˈɒtə/(ఆటర్) n నీటిలో ఉండు క్షీరద జంతువు
ought/ɔːt/(ఆట్) v అవసరంగా, తప్పక, విధిగా చేయు
oughtn’t/ɔːtnt/(ఆట్ నాట్) a అవసరంలేని, చేయకూడని
ounce/aʊns/(ఔన్స్) n బరువు ద్రవం కొలచు ప్రమాణం
our/ˈaʊə/(ఆవర్) pro మా
ours/ˈaʊəz/(అవర్స్) pro మాది, మనది
ourselves/ˌaʊəˈsɛlvz/(అవర్ సెల్వ్స్) pro మాకుమేము, మనకు మనం
oust/aʊst/(ఊస్ట్) v పదవి నుంచి తొలగించు
out/aʊt/(ఔట్) a బయట
out/aʊt/(ఔట్) av వెలుపలకు
out and out/aʊt ænd aʊt/(ఔట్ అంˈడ్ ఔట్) v క్షుణంగా, పూర్తిగా అధిగమించు
out of doors/aʊt ɒv dɔːz/(ఔట్ ఆఫ్ డోర్స్) n వెలుపల, బయట
outage/ˈaʊtɪʤ/(ఔటేజ్) n విరామం, వ్యవధి, అంతరాయం
outback/ˈaʊtbæk/(ఔట్ బాˈక్) n జనావాసం లేని దూరప్రాంతం
outbalance/aʊtˈbæləns/(ఔట్ బాˈలెన్స్) v మించు, దాటిపోవు
outbid/aʊtˈbɪd/(ఔట్ బిడ్) v అధిక పాటపాడు, వేలం ధరపెంచు
outbreak/ˈaʊtbreɪk/(ఔట్ బ్రేక్) n హఠాత్తుగా సంభవించటం
outbuilding/ˈaʊtˌbɪldɪŋ/(ఔట్ బిల్డింగ్) n భవనభాగం, భవన నిర్మాణం
outburst/ˈaʊtbɜːst/(ఔట్ బరస్ట్) n విస్పోటనం, పెల్లుబుకుట
outcast/ˈaʊtkɑːst/(ఔట్ క్యాస్ట్) n బయటివాడు, వేరువాడు
outclass/aʊtˈklɑːs/(ఔట్ క్లాస్) v మరొకరిని అధిగమించు
outcome/ˈaʊtkʌm/(ఔట్ కమ్) n ఫలితం
outcrop/ˈaʊtkrɒp/(ఔట్ క్రాప్) n ఎదుగుదల
outcry/ˈaʊtkraɪ/(ఔట్ క్రై) n అరుపు
outdated/aʊtˈdeɪtɪd/(ఔట్ డేటెడ్) a కాలం చెల్లిన
outdistance/aʊtˈdɪstəns/(ఔట్ డిస్టెన్స్) n పరుగులో చాలా ముందంజ
outdo/aʊtˈduː/(ఔట్ డూ) v అధిగమించు
outdoor/ˈaʊtdɔː/(ఔట్ డోర్) n ఇంటివెలుపల
outer/ˈaʊtə/(ఔటర్) a బయటి వైపుకు సం
outer space/ˈaʊtə speɪs/(ఔటర్ స్పేస్) n బయటి ఖాళీ
outface/aʊtˈfeɪs/(ఔట్ ఫేస్) v ధైర్యంగా ఎదుర్కొను
outfall/ˈaʊtfɔːl/(ఔట్ ఫాల్) n వనరు
outfit/ˈaʊtfɪt/(ఔట్ ఫిట్) v సమకూర్చు
outfitter/ˈaʊtˌfɪtə/(ఔట్ ఫిట్టర్) n సరఫరా దారు
outflow/ˈaʊtfləʊ/(ఔట్ ఫ్లో) n ప్రవాహం
outgoing/aʊtˈgəʊɪŋ/(ఔట్ గోయింగ్) a బయటికి వెళ్తున్న
outgrow/aʊtˈgrəʊ/(ఔట్ గ్రో) v అలవాటు మాను, వేగంగా పెరుగు
outgrowth/ˈaʊtgrəʊθ/(ఔట్ గ్రోత్) n పెంపు, పిలక
outhouse/ˈaʊthaʊs/(ఔట్ హౌస్) n వెలుపలి గృహం
outing/ˈaʊtɪŋ/(ఔటింగ్) n విహారం
outlandish/aʊtˈlændɪʃ/(ఔట్ లాంˈడిష్) a వింతయైన, అసాధారణ
outlast/aʊtˈlɑːst/(ఔట్ లాస్ట్) v దీర్ఘకాలం జీవించు, మను
outlaw/ˈaʊtlɔː/(ఔట్ లా) n నేరస్తుడు
outlay/ˈaʊtleɪ/(ఔట్ లే) v డబ్బు ఖర్చుచేయు
outlet/ˈaʊtlɛt/(ఔట్ లెట్) n బయటికి పోవుమార్గం
outline/ˈaʊtlaɪn/(ఔట్ లైన్) v చిత్తుగా గీయు,
outlive/aʊtˈlɪv/(ఔట్ లివ్) v ఎక్కువ కాలం జీవించు
outlook/ˈaʊtlʊk/(ఔట్ లుక్) n దృక్పధం, సంభావ్యత, భవిష్యత్తు
outlying/ˈaʊtˌlaɪɪŋ/(ఔట్ లైయింగ్) a ఏకైక, దూరంగా ఉన్న
outmanoeuvre/ˌaʊtməˈnuːvə/(ఔట్ మానోవిర్) v మెరుగైన స్థితికి చేరు
outmatch/aʊtˈmæʧ/(ఔట్ మాˈచ్) v ప్రత్యర్దిని మించు
outmoded/ˌaʊtˈməʊdɪd/(ఔట్ మోడెడ్) a కాలం తీరిన, పాత కాలపు
outnumber/aʊtˈnʌmbə/(ఔట్ నంబర్) v సంఖ్యలో అధిగమించు
outpace/aʊtˈpeɪs/(ఔట్ పేస్) v వేగంలో మించు
outpatient/ˈaʊtˌpeɪʃənt/(ఔట్ పేషెంట్) n బయటి రోగి
outpost/ˈaʊtpəʊst/(ఔట్ పోస్ట్) n బయటి తనిఖీ చోటు
outpouring/ˈaʊtˌpɔːrɪŋ/(ఔట్ పోరింగ్) n కుండపోత
output/ˈaʊtpʊt/(ఔట్ పుట్) n దిగుబడి
outrage/ˈaʊtreɪʤ/(ఔట్ రేజ్) n తీవ్రావేశం
outrageous/aʊtˈreɪʤəs/(ఔట్ రేజియస్) a తీవ్ర కోపంగల
outrank/aʊtˈræŋk/(ఔట్ రాంˈక్) v హోదాలో అధిగమించు
outright/ˈaʊtraɪt/(ఔట్ రైట్) a స్పష్టమైన, మొత్తం, పూర్తిగా
outrun/aʊtˈrʌn/(ఔట్ రన్) v పరుగులో మించు
outsell/aʊtˈsɛl/(ఔట్ సెల్) v అమ్మకాలలో మించు
outset/ˈaʊtsɛt/(ఔట్ సెట్) n ఆరంభం
outshine/aʊtˈʃaɪn/(ఔట్ షైన్) v అధిగమించు, అతిశయించు
outside/ˌaʊtˈsaɪd/(ఔట్ సైడ్) n వెలుపల భాగం
outside interest/ˌaʊtˈsaɪd ˈɪntrɪst/(ఔట్ సైడ్ ఇంట్రస్ట్) n బాహ్య, ఇతర ఆసక్తి
outside world/ˌaʊtˈsaɪd wɜːld/(ఔట్ సైడ్ వరల్డ్) n బాహ్య ప్రపంచం
outsider/ˌaʊtˈsaɪdə/(ఔట్ సైడర్) n బయటి ప్రాంతపు వాడు
outsize/ˈaʊtsaɪz/(ఔట్ సైజ్) n మించిన పరిమాణం
outskirts/ˈaʊtskɜːts/(ఔట్ స్కర్ట్స్) n పొలిమేరలు సరిహద్దులు
outsmart/aʊtˈsmɑːt/(ఔట్ స్మార్ట్) v మించిన తెలివితో ఉండు
outspoken/aʊtˈspəʊkən/(ఔట్ స్పోకన్) a ముక్కుసూటిగా మాట్లాడు
outspread/ˌaʊtˈsprɛd/(ఔట్ స్ప్రెడ్) v విస్తరించు, చాచు
outstanding/aʊtˈstændɪŋ/(ఔట్ స్టాంˈడింగ్) a విశిష్టమైన
outstay/aʊtˈsteɪ/(ఔట్ స్టే) v గడువు మీరిన పిదప ఉండు
outstretched/aʊtˈstrɛʧt/(ఔట్ స్ట్రెచ్డ్) a బయటకు చాచిన, విస్తరించిన
outstrip/aʊtˈstrɪp/(ఔట్ స్ట్రిప్) v పోటీలో ప్రత్యర్ధిని ఓడించు, మించు
out-take/aʊt - teɪk/(ఔట్ టేక్) n గాలిపోవు మార్గం
outvote/aʊtˈvəʊt/(ఔట్‌వోట్) v అధిక ఓట్లు పొందు
outward/ˈaʊtwəd/(ఔట్‌వర్డ్) a వెలుపలి, వెలుపలకు
outward bound/ˈaʊtwəd baʊnd/(ఔట్ వార్డ్ బౌండ్) a బైటకు వెళ్ళవలసిన
outwards/ˈaʊtwədz/(ఔట్ వాడ్స్) a బయటకు, బయటివైపుకు
outweigh/aʊtˈweɪ/(ఔట్ వెయ్) v మించి తూగు
outwit/aʊtˈwɪt/(ఔట్ విట్) v తెలివిలో మించు,అధిగమించు
outwork/ˈaʊtwɜːk/(ఔట్ వర్క్) n బయట చేసినపని,పటిష్టత
ova/ˈəʊvə/(ఓవ) n అండం
oval/ˈəʊvəl/(ఓవల్) a అండాకారపు
ovary/ˈəʊvəri/(ఓవరి) n అండాశయం
ovation/əʊˈveɪʃən/(ఒవేషన్) n ప్రజాప్రశంస, సుదీర్ఘ అభినందన
oven/ˈʌvn/(ఓవెన్) n కొలిమి
over/ˈəʊvə/(ఓవర్) n ఆరు బంతుల క్రీడాభాగం
over/ˈəʊvə/(ఓవర్) pre పైగా, మించి
overact/ˌəʊvəˈrækt/(ఓవర్ యాˈక్ట్) v అతిగా నటించు
over-active/ˌəʊvəˈræktɪv/(ఓవర్ యాˈక్టివ్) a అత్యుత్సాహం కల
overall/ˈəʊvərɔːl/(ఓవర్ ఆల్) av సాధారణంగా, మొత్తం మీద
overambitious/ˌəʊvəræmˈbɪʃəs/(ఓవర్ యాంˈబిషస్) a అత్యాశ గల
over-anxious/ˈəʊvər - ˈæŋkʃəs/(ఓవరాంˈక్షస్) a మిక్కిలి ఆతురత గల
overate/ˌəʊvəˈrɛt/(ఓవర్ రేట్) v అధికవెల కట్టు, ప్రాధాన్యత ఇచ్చు
overawe/ˌəʊvəˈrɔː/(ఓవర్ ఆ) a భయపెట్టు
overbalance/ˌəʊvəˈbæləns/(ఓవర్ బ్యాలెన్స్) n అధిక నిల్వ
overbear/ˌəʊvəˈbeə/(ఓవర్ బేర్) v అధికంగా భరించు
overbid/ˌəʊvəˈbɪd/(ఓవర్ బిడ్) v ఎక్కువ పాటపాడు
overblown/ˌəʊvəˈbləʊn/(ఓవర్ బ్లోన్) a అతిగా, ఉబ్బించబడిన
overboard/ˈəʊvəbɔːd/(ఓవర్ బోర్డ్) n నౌక పక్కన
overbook/ˌəʊvəˈbʊk/(ఓవర్ బుక్) v అతిగా నమోదు అగు
overburden/ˌəʊvəˈbɜːdn/(ఓవర్ బర్డెన్) v అధిక భారం వేయు
overcame/ˌəʊvəˈkeɪm/(ఓవర్ కేమ్) a అధిగమించెను
overcast/ˈəʊvəkɑːst/(ఓవర్ క్యాస్ట్) a మేఘాలతో కప్పబడిన
overcautious/ˌəʊvəˈkɔːʃəs/(ఓవర్ కాషస్) a అతి జాగ్రత్తగా
overcharge/ˌəʊvəˈʧɑːʤ/(ఓవర్ చార్జ్) v ఎక్కువ వసూలు చేయు
overcoat/ˈəʊvəkəʊt/(ఓవర్ కోట్) n పై చొక్కా
overcome/ˌəʊvəˈkʌm/(ఓవర్ కమ్) v అధిగమించు, దాటు
overcompensate/ˌəʊvəˈkɒmpɛnseɪt/(ఓవర్ కాంపెన్సేట్) v అధిక పరిహారమిచ్చు
overconfident/ˌəʊvəˈkɒnfɪdənt/(ఓవర్ కాన్పిడెంట్) a అధిక విశ్వాసం గల
overcook/ˌəʊvəˈkʊk/(ఓవర్ కుక్) v ఎక్కువ వండు
overcrowd/ˌəʊvəˈkraʊd/(ఓవర్ క్రౌడ్) v జనసమర్ధమగు
overdevelop/ˌəʊvədɪˈvɛləp/(ఓవర్ డెవలప్) v అధిక అభివృద్ధి చేయు
overdose/ˈəʊvədəʊs/(ఓవర్ డోస్) n అధిక మోతాదు
overdraft/ˈəʊvədrɑːft/(ఓవర్ డ్రాఫ్ట్) n అదిక చెల్లింపు, ఉపసంహరణ చేయు
overdraw/ˌəʊvəˈdrɔː/(ఓవర్ డ్రా) v అధిక ఉపసంహరణ చేయు
overdress/ˌəʊvəˈdrɛs/(ఓవర్ డ్రస్) v అతిగా వస్త్రధారణ చేయు
overdrive/ˌəʊvəˈdraɪv/(ఓవర్ డ్రయివ్) v దాటిపోవు, మించి నడుపు
overdue/ˌəʊvəˈdjuː/(ఓవర్ డ్యూ) a ఆలస్యమైన, చెల్లించవలసిన
overeager/ˌəʊvərˈiːgə/(ఓవర్ ఈగర్) a అతి ఆతృతగా
overeat/ˌəʊvəˈriːt/(ఓవర్ ఈట్) v అతిగా తిను
overemphasize/ˌəʊvərˈɛmfəsaɪz/(ఓవర్ ఎంఫసైజ్) v అతిగా నొక్కిచెప్పు
overenthusiasm/ˌəʊvərɪnˈθjuːzɪæzm/() n ఓవర్ ఇంథూజియాజమ్
overestimate/ˌəʊvərˈɛstɪmɪt/(ఓవర్ ఎస్టిమేట్) v అధిక అంచనా వేయు
overexcite/ˌəʊvərɪkˈsaɪt/(ఓవర్ ఎక్సైట్) v అత్యాశ్చర్యపడు
overexert/ˌəʊvərɪgˈzɜːt/(ఓవర్ ఎక్సర్ట్) v అతిగా అలసిపోవు
overexpose/ˌəʊvərɪksˈpəʊz/(ఓవర్ ఎక్స్ పోజర్) v అతిగా ప్రదర్శించు
overfeed/ˌəʊvəˈfiːd/(ఓవర్ ఫీడ్) v అతిగా తిండిపెట్టు
overfill/ˌəʊvəˈfɪl/(ఓవర్ ఫిల్) v అతిగా నింపు
overfish/ˌəʊvəˈfɪʃ/(ఓవర్ ఫిష్) v అతిగా చేపలను పట్టు
overflow/ˈəʊvəfləʊ/(ఓవర్ ఫ్లో) v మించి ప్రవహించు
overfly/ˌəʊvəˈflaɪ/(ఓవర్ ఫ్లయ్) v మించి ఎగురు
overfond/ˌəʊvəˈfɒnd/(ఓవర్ ఫాండ్) a అధిక ప్రేమ, అత్యంత ఇష్టం గల
overfull/ˌəʊvəˈfʊl/(ఓవర్ ఫుల్) a మించి నిండిన
overgrown/ˌəʊvəˈgrəʊn/(ఓవర్ గ్రోన్) a మించి పెరిగిన
overhang/ˈəʊvəhæŋ/(ఓవర్ హ్యాంగ్) a మించి వేలాడు
overhaul/ˈəʊvəhɔːl/(ఓవర్ హాల్) v పూర్తిగా బాగుచేయు
overhead/ˈəʊvɛhɛd/(ఓవర్ హెడ్) a తలపైన ఉండు
overhear/ˌəʊvəˈhɪə/(ఓవర్‌హీయర్) v చాటుగా విను
overindulge/ˌəʊvərɪnˈdʌlʤ/(ఓవర్ ఇండల్జ్) v అతిగా జోక్యం చేసుకొను
overjoyed/ˌəʊvəˈʤɔɪd/(ఓవర్ జాయ్డ్) a అత్యానందం గల
overkill/ˈəʊvəkɪl/(ఓవర్ కిల్) v అధికంగా చంపు
overlap/ˌəʊvəˈlæp/(ఓవర్ లాˈప్) v హద్దులు దాటు
overlay/ˈəʊvəleɪ/(ఓవర్ లే) v మూయు
overleaf/ˌəʊvəˈliːf/(ఓవర్ లీఫ్) a పుట, పేజీకి మరొక ప్రక్కన
overleaf/ˌəʊvəˈliːf/(ఓవర్ లీఫ్) n పూతపూయటం, కప్పు
overlie/ˌəʊvəˈlaɪ/(ఓవర్ లై) v మూయు
overload/ˈəʊvələʊd/(ఓవర్ లోడ్) v అధిక భారం వేయు
over-long/ˈəʊvə - lɒŋ/(ఓవర్ లాంగ్) a చాలా పొడవైన
overlook/ˌəʊvəˈlʊk/(ఓవర్ లుక్) v నిర్లక్ష్యం చేయు
overly/ˈəʊvəli/(ఓవర్లీ) a చాలా ఎక్కువగా
overman/ˈəʊvəmæn/(ఓవర్ మాˈన్) n పర్యవేక్షకుడు
over-much/ˈəʊvə - mʌʧ/(ఓవర్ మచ్) a చాలా ఎక్కువగా
overnight/ˌəʊvəˈnaɪt/(ఓవర్ నైట్) a రాత్రికి రాత్రి జరుగు
over-particular/ˈəʊvə - pəˈtɪkjʊlə/(ఓవర్ పర్టిక్యులర్) a అతి కచ్చితమైన
overpass/ˈəʊvəpɑːs/(ఓవర్ పాస్) n వంతెన, పైకూడలి, పై దారి
overpay/ˌəʊvəˈpeɪ/(ఓవర్ పే) v అధికంగా చెల్లించు
overplay/ˌəʊvəˈpleɪ/(ఓవర్ ప్లే) v అతిగా చెప్పు, నటించు
overpopulated/ˌəʊvəˈpɒpjʊleɪtɪd/(ఓవర్ పాపులేటెడ్) a అధిక జనాభా గల
overpower/ˌəʊvəˈpaʊə/(ఓవర్ పవర్) n మించిన బల ప్రదర్శన
overprice/ˌəʊvəˈpraɪs/(ఓవర్ ప్రైస్) v అధిక వెల నిర్ణయించు
overprint/ˌəʊvəˈprɪnt/(ఓవర్ ప్రింట్) v ముద్రించిన దానిపై ముద్రించు
overproduce/ˌəʊvəˈprɒdjuːs/(ఓవర్ ప్రొడ్యూస్) v అధిక ఉత్పత్తి చేయు
overprotective/ˌəʊvəprəˈtɛktɪv/(ఓవర్ ప్రొటెక్టివ్) a అధిక రక్షణగల
overqualified/ˌəʊvəˈkwɒlɪfaɪd/(ఓవర్ క్వాలిఫైడ్) a అధిక అర్హతలు గల
overrate/ˌəʊvəˈreɪt/(ఓవర్ రేట్) v అధికవెలచెప్పు, ప్రాధాన్యతనిచ్చు, క్రికెట్ ఆటలో నిర్ణీత సమక్ష్లో బంతి వేసిన ఒవర్లు
overreach/ˈəʊvəriːʧ/(ఓవర్ రీచ్) v చాలాదూరం చేరు, గురి తప్పు
overreact/ˌəʊvəriːˈækt/(ఓవర్ రియాక్ట్) v అతిగా స్పందించు
override/ˌəʊvəˈraɪd/(ఓవర్ రైడ్) v అతిక్రమించు, దారి మరలి పోవు
overripe/ˌəʊvəˈraɪp/(ఓవర్ రైప్) a అతిగా పండిన, పక్వమైన
overrule/ˌəʊvəˈruːl/(ఓవర్ రూల్) v వాదం తిరస్కరించు, వ్యతిరేకించు
overrun/ˌəʊvəˈrʌn/(ఓవర్ రన్) v మించి పరుగెత్తు
overseas/ˌəʊvəˈsiːz/(ఓవర్ సీస్) a సముద్రాలకు ఆవల
oversee/ˌəʊvəˈsiː/(ఓవర్ సీ) v పర్యవేక్షించు
overshadow/ˌəʊvəˈʃædəʊ/(ఓవర్ షాˈడో) a అధికనీడను కప్పు
overshoot/ˌəʊvəˈʃuːt/(ఓవర్ షూట్) v కాల్పులు జరుపు, గురితప్పు
oversight/ˈəʊvəsaɪt/(ఓవర్ సైట్) n మరపు, పొరపాటు, అశ్రద్ధ
oversimplify/ˌəʊvəˈsɪmplɪfaɪ/(ఓవర్ సింప్లిఫై) v అతిగా సులభీకరించు
oversize/ˈəʊvəsaɪz/(ఓవర్ సైజ్) n మించిన పరిమాణం
oversleep/ˌəʊvəˈsliːp/(ఓవర్ స్లీప్) n అతినిద్ర
overspend/ˌəʊvəˈspɛnd/(ఓవర్ స్పెండ్) v అతిగా ఖర్చుచేయు
overspread/ˌəʊvəˈsprɛd/(ఓవర్ స్ప్రెడ్) v అతిగా విస్తరించు
overstate/ˌəʊvəˈsteɪt/(ఓవర్ స్టేట్) v అతిగా ఉదహరించు
overstay/ˌəʊvəˈsteɪ/(ఓవర్ స్టే) v మించి నివసించు
overstep/ˌəʊvəˈstɛp/(ఓవర్ స్టెప్) v దాటు, హద్దుమీరు
overstrain/ˈəʊvəstreɪn/(ఓవర్ స్ట్రెయిన్) v అతిగా శ్రమపడు
overstretch/ˌəʊvəˈstrɛʧ/(ఓవర్ స్ట్రెచ్) v అతిగా సాగదీయు
overstrung/ˌəʊvəˈstrʌŋ/(ఓవర్ స్ట్రంగ్) a అధిక ఆందోళనలోగల
overt/ˈəʊvɜːt/(ఓవర్ట్) a బహిరంగంగా
overtax/ˌəʊvəˈtæks/(ఓవర్ టాˈక్స్) v అతిగా పన్నువేయు
over-the-top/ˈəʊvə - ðə - tɒp/(ఓవర్ ది టాప్) a మూతపైన, కప్పుపైన, అన్నింటినీ మించిన
overthrow/ˈəʊvəθrəʊ/(ఓవర్ థ్రో) v మించి విసురు
overtime/ˈəʊvətaɪm/(ఓవర్ టైమ్) n అధిక సమయం
overtone/ˈəʊvətəʊn/(ఓవర్ టోన్) n పై స్థాయి స్వరం
overturn/ˈəʊvətɜːn/(ఓవర్ టర్న్) v దాటవేయు, లొంగదీయు, ఓడించు
overuse/ˌəʊvəˈjuːz/(ఓవర్ యూజ్) v అతిగా వాడు
overview/ˈəʊvəvjuː/(ఓవర్ వ్యూ) v పైనుంచి చూచు,
overwhelm/ˌəʊvəˈwɛlm/(ఓవర్ వెల్మ్) v ఉప్పొంగిపోవు
overwhelming/ˌəʊvəˈwɛlmɪŋ/(ఓవర్ వెల్మింగ్) a ఉబ్బితబ్బిబ్బయిన
overwork/ˈəʊvəwɜːk/(ఓవర్ వర్క్) n అధిక శ్రమ
overwrought/ˌəʊvəˈrɔːt/(ఓవర్ రాట్) a అతిగా విస్తరించిన, శ్రమించిన
oviduct/ˈəʊvɪdʌkt/(ఓవిడక్ట్) n గర్భాశయనాళం
oviform/ˈəʊvɪfɔːm/(ఓవి ఫామ్) a గుడ్డు వంటి
ovine/ˈəʊvaɪn/(ఒవైన్) a గొర్రెవంటి, గొర్రెయొక్క, గొర్రె సం
oviparous/əʊˈvɪpərəs/(ఓవి పేరస్) v గుడ్లను ఉత్పత్తిచేయు
ovoid/ˈəʊvɔɪd/(ఒవాయిడ్) n గుడ్డువంటి ఆకారం
ovule/ˈəʊvjuːl/(ఓవ్యూల్) n ఫలదీకరణం చెందని గుడ్డు
ovum/ˈəʊvəm/(ఓవమ్) n అండం, స్త్రీ పునరుత్పత్తికణం
owe/əʊ/(ఓ) v అప్పపడు, ఇవ్వవలసియుండు
owing/ˈəʊɪŋ/(ఓయింగ్) n చెల్లించని
owl/aʊl/(ఔల్) n గుడ్లగూబ పక్షి
owlet/ˈaʊlɪt/(ఔలెట్) n గుడ్లగూబ పిల్ల
own/əʊn/(ఓన్) a స్వంత
own brand/əʊn brænd/(ఓన్ బ్రాంˈడ్) n స్వంత ముద్ర
own goal/əʊn gəʊl/(ఓన్ గోల్) n స్వంత ఆశయం
owner/ˈəʊnə/(ఓనర్) n యజమాని
owner-occupier/ˈəʊnər - ˈɒkjʊpaɪə/(ఆక్యుపయర్) n యజమాని, స్వాధీనపరుడు
ox/ɒks/(ఆక్స్) n ఎద్దు
oxbow/ˈɒksbəʊ/(ఆక్స్ బౌ) n ఎద్దుకాడి, నది వంపు
oxen/ˈɒksən/(ఆక్సెన్) n ఎద్దులు
oxidation/ˌɒksɪˈdeɪʃən/(ఆక్సిడేషన్) n ప్రాణవాయువుతో కలిసిపోవుట
oxide/ˈɒksaɪd/(ఆక్సయిడ్) n ప్రాణవాయువు మిశ్రమం
oxidize/ˈɒksɪdaɪz/(ఆక్సిడైజ్) v ప్రాణవాయువు కలుపు, చేర్చు
oxtail/ˈɒksteɪl/(ఆక్స్ టెయిల్) n ఎద్దుతోక
oxygen/ˈɒksɪʤən/(ఆక్సిజన్) n ప్రాణవాయువు
oxygen tent/ˈɒksɪʤən tɛnt/(ఆక్సిజన్ టెంట్) n ప్రాణవాయు విచ్చు పరికరం
oyster/ˈɔɪstə/(వోయ్ స్టర్) n ఆల్చిప్ప, కాకిచిప్ప
oz/ɒz/(ఓజ్) n ఆస్ట్రేలియా
"https://te.wikibooks.org/w/index.php?title=Phonetic_(A-Z)_Dictionary/O&oldid=37701" నుండి వెలికితీశారు