Phonetic (A-Z) Dictionary/N
స్వరూపం
| nag/næg/(నాˈగ్) | v | వేధించు |
| naiad/ˈnaɪæd/(నయాˈడ్) | n | నీటి అడుగున పెరుగు మొక్క |
| nail/neɪl/( నెయిల్) | n | మేకు/గోరు |
| nail polish/neɪl ˈpɒlɪʃ/(నెయిల్ పాలిష్) | n | గోళ్ళ రంగు |
| nail-file/neɪl faɪl/(నెయిల్ ఫైల్) | n | గోళ్ళు నునుపు చేయునది |
| naivete/nɑːˈiːvteɪ/(నైవీటె) | n | అమాయకత, అనుభవలేమి |
| naked/ˈneɪkɪd/(నేకెడ్) | a | నగ్నంగా, దిగంబరంగా |
| naked eye/ˈneɪkɪd aɪ/(నేకెడ్ ఐ) | n | మామూలు కంటిచూపు |
| nameless/ˈneɪmlɪs/(నేమ్ లెస్) | a | అనామకం |
| namely/ˈneɪmli/(నేమ్లీ) | a | పేరుగల |
| name-plate/ˈneɪmpleɪt/(నేమ్ ప్లేట్) | n | నామ ఫలకం |
| namesake/ˈneɪmseɪk/(నేమ్ సేక్) | a | పేరుకు మాత్రమే |
| nan/næn/(నాˈన్) | n | గుండ్రని రొట్టె |
| nanny/ˈnæni/(నాˈని) | n | బిడ్డ సంరక్షకురాలు |
| nap/næp/(నాˈప్) | n | అల్పనిద్ర |
| napalm/ˈneɪpɑːm/(నాపామ్) | n | పేలుడు పదార్ధం |
| nape/neɪp/(నేప్) | n | మెడ వెనుకభాగం |
| naphtha/ˈnæfθə/(నాˈఫ్తా) | n | శిలాతైల సం |
| naphthalene/ˈnæfθəliːn/(నాˈఫ్తలిన్) | n | కలరావుండల పదార్ధం |
| napkin/ˈnæpkɪn/(నాˈప్ కిన్) | n | చేతులు తుడుచుకొను గుడ్డ |
| narcissus/nɑːˈsɪsəs/(నార్సిసస్) | n | ఒక దుంప జాతి పూలమొక్క |
| narcosis/nɑːˈkəʊsɪs/(నార్కోసిస్) | n | గాఢనిద్ర, స్పృహలేక పోవుట |
| narcotic/nɑːˈkɒtɪk/(నార్కోటిక్) | n | మాదకద్రవ్యం |
| nark/nɑːk/(నార్క్) | n | మాదకద్రవ్యాల తనిఖీ అధికారి |
| narrate/nəˈreɪt/(నేరేట్) | v | వర్ణించు |
| narrative/ˈnærətɪv/(నాˈరెటివ్) | a | వర్ణించెడు,వివరించెడు |
| narrow boat/ˈnærəʊ bəʊt/(నాˈరో బోట్) | n | ఇరుకు పడవ |
| narwhal/ˈnɑːwəl/(నర్వాల్) | n | ఒకరకం తిమింగిలం |
| nasal/ˈneɪzəl/(నాజల్) | a | ముక్కు సం |
| nascent/ˈnæsnt/(నాˈసెంట్) | a | ప్రారంభదశలోని, అభివృద్ది చెందెడు |
| nasty/ˈnɑːsti/(నేస్టీ) | a | అశ్లీలమైన, ప్రమాదకరమైన |
| nasty/ˈnɑːsti/(నేస్టీ) | a | వాసనవేయు, చెడ్డ, తీవ్రమైన |
| natal/ˈneɪtl/(నేటల్) | a | పుట్టుక సం |
| nation wide/ˈneɪʃənwaɪd/(నాˈషన్ వైడ్) | a | దేశ వ్యాప్తంగా |
| national/ˈnæʃənl/(నాˈషనల్) | a | జాతీయ |
| national anthem/ˈnæʃənl ˈænθəm/(నాˈషనల్ యాంథం) | n | జాతీయగీతం |
| national debt/ˈnæʃənl dɛt/(నాˈషనల్ డెట్) | n | జాతీయ రుణం |
| national grid/ˈnæʃənl grɪd/(నాˈషనల్ గ్రిడ్) | n | జాతీయ విద్యుత్ నిధి |
| national health/ˈnæʃənl hɛlθ/(నాˈషనల్ హెల్త్) | n | జాతీయ ఆరోగ్యం |
| national park/ˈnæʃənl pɑːk/(నాˈషనల్ పార్క్) | n | జాతీయ ఉద్యానవనం |
| national service/ˈnæʃənl ˈsɜːvɪs/(నాˈషనల్ సర్వీస్) | n | జాతీయ సేవ |
| nationalism/ˈnæʃnəlɪzm/(నాˈషనలిజమ్) | n | జాతీయతావాదం |
| nationality/ˌnæʃəˈnælɪti/(నాˈషనాలిటి) | n | జాతీయత |
| nationalize/ˈnæʃnəlaɪz/(నాˈషనలైజ్) | v | జాతీయీకరణ చేయు |
| nativity/nəˈtɪvɪti/(నేటివిటి) | n | స్వదేశం |
| natty/ˈnæti/(నాˈటి) | a | చురుకైన |
| natural/ˈnæʧrəl/(నాˈచురల్) | a | సహజ, ప్రకృతి సిద్ధ |
| natural gas/ˈnæʧrəl gæs/(నాˈచురల్ గ్యాస్) | n | సహజవాయువు |
| natural history/ˈnæʧrəl ˈhɪstəri/(నాˈచురల్ హిస్టరి) | n | ప్రకృతి చరిత్ర |
| natural law/ˈnæʧrəl lɔː/(నాˈచురల్ లా) | n | సహజ న్యాయం |
| natural number/ˈnæʧrəl ˈnʌmbə/(నాˈచురల్ నంబర్) | n | సహజ సంఖ్య |
| natural science/ˈnæʧrəl ˈsaɪəns/( నాˈచురల్ సైన్స్) | n | ప్రకృతి శాస్త్రం |
| natural selection/ˈnæʧrəl sɪˈlɛkʃən/(నాˈచురల్సెలక్షన్) | n | సహజ వరణం |
| naturalism/ˈnæʧrəlɪzm/(నాˈచురలిజమ్) | n | సహజ సిద్ధాంతం |
| naturalist/ˈnæʧrəlɪst/(నాˈచురలిస్ట్) | n | సహజవాది |
| naturalize/ˈnæʧrəlaɪz/(నాˈచురలైజ్) | v | ప్రకృతీకరించు |
| naturally/ˈnæʧrəli/(నాˈచురల్లీ) | a | సహజంగా |
| nature/ˈneɪʧə/( నేచర్) | n | ప్రకృతి |
| nature reserve/ˈneɪʧə rɪˈzɜːv/(నేచర్ రిజర్వ్) | n | ప్రకృతి సంపద |
| natured/ˈneɪʧəd/(నేచర్డ్) | a | స్వభావం కల |
| naught/nɔːt/(నాట్) | n | సున్న |
| naughty/ˈnɔːti/(నాటీ) | a | క్రమశిక్షణలేని |
| nausea/ˈnɔːsjə/(నాషియా) | n | వికారం |
| nauseate/ˈnɔːsɪeɪt/(నాషియేట్) | v | వికారం కల్గించు |
| nauseous/ˈnɔːsjəs/(నాషియస్) | a | వికారం కల |
| nautical/ˈnɔːtɪkəl/(నాటికల్) | n | సముద్ర వ్యాపారం, ప్రయాణం |
| nautical mile/ˈnɔːtɪkəl maɪl/(నాటికల్ మైల్) | n | సముద్ర దూర మైలు |
| naval/ˈneɪvəl/(నావల్) | a | నౌకలకు సం |
| nave/neɪv/(నేవ్) | n | చక్రపు కేంద్రం |
| navel/ˈneɪvəl/(నావెల్) | n | నాభి, బొడ్డు |
| navigable/ˈnævɪgəbl/(నాˈవిగబుల్) | a | నౌకాయానం చేయదగిన |
| navigate/ˈnævɪgeɪt/(నాˈవిగేట్) | v | నౌకాయానం చేయు |
| navigation/ˌnævɪˈgeɪʃən/(నాˈవిగేషన్) | n | నౌకాయానం |
| navy/ˈneɪvi/(నేవీ) | n | నౌకాదళం |
| nay/neɪ/(నే) | n | తిరస్కారం |
| near miss/nɪə mɪs/(నీయర్ మిస్) | n | తృటిలో తప్పిపోవుట |
| near thing/nɪəθɪŋ/(నీయర్ థింగ్) | n | దగ్గరి, సమీప వస్తువు |
| nearly/ˈnɪəli/(నీయర్లీ) | av | దాదాపు |
| near-sighted/nɪəˈsaɪtɪd/(నీయర్ సైటెడ్) | a | దగ్గర చూపుగల |
| neath/niːθ/(నీత్) | a | అఢుగున |
| nebula/ˈnɛbjʊlə/(నెబ్యులా) | n | విశ్వంలో ధూళి |
| nebulous/ˈnɛbjʊləs/(నెబ్యులస్) | a | అస్పష్టమైన |
| necessary/ˈnɛsɪsəri/(నెసిసరీ) | a | అవశ్యమైన |
| necessitate/nɪˈsɛsɪteɪt/(నెసిసిటేట్) | v | వత్తిడి, బలవంతం చేయు |
| necessitous/nɪˈsɛsɪtəs/(నెసిసిటస్) | a | పేద |
| necessity//(నెసిసిటి) | n | అవసరం, ఆవశ్యకత |
| neck//(నెక్) | n | మెడ, ఇరుకు భాగం, భూ భాగం |
| neck and neck/nɛk ænd nɛk/(నెక్ అంˈడ్ నెక్) | n | పోటాపోటీ |
| neckband/ˈnɛkbænd/(నెక్‌బాంˈడ్) | n | మెడపట్టీ |
| necklace/ˈnɛklɪs/(నెక్లెస్) | n | కంఠహారం |
| neckline/ˈnɛkˌlaɪn/(నెక్‌లైన్) | n | దుస్తులోని మెడ ప్రాంతం |
| necktie/ˈnɛktaɪ/(నెక్‌టై) | n | మెడనుంచి వేలాడు గుడ్డపేలిక |
| necropolis/nɛˈkrɒpəlɪs/(నిక్రోపోలిస్) | n | స్మశానం |
| necrosis/nɛˈkrəʊsɪs/(నిక్రోసిస్) | n | మాంసం కుళ్ళట, |
| nectar/ˈnɛktə/(నెక్టార్) | n | అమృతం |
| need నీడ్//() | n | అవసరం |
| needful/ˈniːdfʊl/(నీడ్ ఫుల్) | a | అవసరంతో కూడిన |
| needle(నీడిల్) | n | సూది |
| needle-point/ˈniːdl pɔɪnt/(నీడిల్ పాయింట్) | n | సూది మొన |
| needless/ˈniːdlɪs/(నీడ్ లెస్) | a | అవసరం లేని |
| needlework/ˈniːdlwɜːk/(నీడిల్ వర్క్) | n | అల్లిక |
| needs/niːdz/(నీడ్స్) | n | అవసరాలు |
| needy/ˈniːdi/(నీడి) | a | అవసరమైన |
| nefarious/nɪˈfeərɪəs/(నెఫేరియస్) | a | చెడ్డ |
| negate/nɪˈgeɪt/(నెగేట్) | v | కాదను |
| negation/nɪˈgeɪʃən/(నెగేషన్) | v | ఖండన |
| negative/ˈnɛgətɪv/(నెగటివ్) | a | ప్రతికూల |
| negativism/ˈnɛgətɪvɪzm/(నెగటివిజమ్) | n | ప్రతికూల వాదం |
| negligence/ˈnɛglɪʤəns/(నెగ్లిజెన్స్) | n | అశ్రద్ధ |
| negotiable/nɪˈgəʊʃjəbl/(నెగోషియబుల్) | a | బేరమాడ వీలు కల |
| negotiate/nɪˈgəʊʃɪeɪt/(నెగోషియేట్) | v | సంప్రదింపులు జరుపు |
| neigh/neɪ/(నై) | v | గుర్రం వలె సకిలించు |
| neighbour నైబర్//() | n | పొరుగు వాళ్ళు |
| neighbourly/ˈneɪbəli/(నైబర్లీ) | av | పొరుగు వారి వలె neither/ˈnaɪðə/ |
| nelson/ˈnɛlsn/(నెల్సన్) | n | పట్టు |
| nemesis/ˈnɛmɪsɪs/(నెమిసిస్) | n | దండన, శిక్ష, కోరు ప్రత్యర్ధి |
| neolithic/ˌniːəʊˈlɪθɪk/(నియో లిథిక్) | a | నవీన శిలా యుగ సం |
| neon/ˈniːən/(నియాన్) | n | వాసనలేని ఒక వాయువు |
| neophyte/ˈniːəʊfaɪt/(నియోఫైట్) | n | కొత్తగా మతం మారువాడు |
| nephew/ˈnɛvjuː/( నెవ్యూ) | n | మేనల్లుడు, సోదరి, సోదరుని కొడుకు |
| nephritic/nɛˈfrɪtɪk/(నెఫ్రైటిక్) | a | మూత్రపిండ సం |
| nephritis/nɛˈfraɪtɪs/(నెఫ్రైటిస్) | n | మూత్ర పిండ వ్యాధి |
| nerd/nɜːd/(నెర్డ్) | n | మందమతి |
| nerve/nɜːv/(నర్వ్) | n | నరం, నాడి, బహుఃనాడులు |
| nerve gas/nɜːv gæs/(నర్వ్ గాˈస్) | n | విషవాయువు |
| nerve-cell/nɜːv sɛl/(నర్వ్ సెల్) | n | నాడీకణం |
| nerve-centre/nɜːv ˈsɛntə/(నర్వ్ సెంటర్) | n | నాడీకేంద్రం |
| nerveless/ˈnɜːvlɪs/(నర్వ్ లెస్) | a | నాడులు లేని, ధైర్యం లేని |
| nerve-racking/ˈnɜːvˌrækɪŋ/(నర్వ్ రాˈకింగ్) | a | వత్తిడితోకూడిన, భయపెట్టు |
| nervous/ˈnɜːvəs/(నర్వస్) | a | నాడులకు సం |
| nervous system/ˈnɜːvəs ˈsɪstɪm/(నర్వస్ సిస్టమ్) | n | నాడీమండలం |
| nervy/ˈnɜːvi/(నర్వీ) | a | ధైర్యం గల |
| nescient/ˈnɛsɪənt/(నెషియంట్) | n | అమాయకుడు, తెలివిలేనివాడు |
| nest egg/nɛst ɛg/(నెస్ట్ యగ్) | n | గూటిలో గుడ్డు |
| nestle/ˈnɛsl/(నెజిల్) | v | గూట్లో వుంచు, సుఖంగా ఉంచు |
| nestling/ˈnɛslɪŋ/(నెజ్లింగ్) | n | పక్షిపిల్ల |
| net profit/nɛt ˈprɒfɪt/(నెట్ పాఫిట్) | n | నికర లాభం net |
| netball/ˈnɛtbɔːl/(నెట్ బాల్) | n | వల, బంతి ఆట |
| netting/ˈnɛtɪŋ/(నెటింగ్) | n | వల వంటిసామాగ్రి, వల అమర్చటం |
| nettle/ˈnɛtl/(నెటిల్) | v | ముల్లుతో గుచ్చు, విసిగించు |
| network//(నెట్ వర్క్) | n | అంతర్జాలం |
| neural/ˈnjʊərəl/(న్యూరల్) | a | నాడులకు సం |
| neuralgia/njʊəˈrælʤə/(న్యురాˈల్జియా) | n | నరము నొప్పి |
| neuritis/njʊəˈraɪtɪs/(న్యురైటిస్) | n | నరాల వ్యాధి |
| neurology/njʊəˈrɒləʤi/(న్యూరాలజి) | n | నరాల శాస్త్రం |
| neuron/ˈnjʊərɒn/(న్యూరాన్) | n | నాడీకణం |
| neurosis/njʊəˈrəʊsɪs/(న్యూరోసిస్) | n | శరీర బాధలు |
| neurosurgery/ˌnjʊərəʊˈsɜːʤəri/(న్యూరో సర్జరి) | n | నరాల శస్త్ర చికిత్స |
| neurotic/njʊəˈrɒtɪk/(న్యురోటిక్) | n | ఆందోళన గల వ్యక్తి |
| neuter/ˈnjuːtə/(న్యూటర్) | a | స్త్రీ, పురుష లింగం కాని |
| neutral/ˈnjuːtrəl/(న్యూట్రల్) | a | తటస్థ |
| neutralize/ˈnjuːtrəlaɪz/(న్యూట్రలైజ్) | v | తటస్థీకరణ చేయు |
| nevermore/ˈnɛvəˈmɔː/(నెవర్ మోర్) | a | ఇంకేమీ లేని, మరలరాని |
| new age/njuː eɪʤ/(న్యూ ఏజ్) | n | నూతనయుగం |
| new arrival/njuːəˈraɪvəl/(న్యూ ఎరైవల్) | n | తాజా రాకడ |
| new broom/njuː brʊm/(న్యూ బ్రూమ్) | n | కొత్త చీపురు |
| new moon/njuː muːn/(న్యూ మూన్) | n | నెలపొడుపు |
| new star/njuː stɑː/(న్యూ స్టార్) | n | కొత్తతార |
| new style/njuː staɪl/(న్యూ స్టయిల్) | n | కొత్త బాణి |
| New Testament/njuːˈtɛstəmənt/( టెస్టమెంట్) | n | కొత్త నిబంధన బైబిలు |
| new town/njuː taʊn/(న్యూ టౌన్) | n | కొత్త పట్టణం |
| new wave/njuː weɪv/(న్యూ వేవ్) | n | నూతన ధోరణి |
| new world/njuː wɜːld/(న్యూ వరల్డ్) | n | నూతన ప్రపంచం |
| new year/njuː jɪə/(న్యూ ఈయర్) | n | కొత్త ఏడాది |
| new year’s day/njuː jɪəz deɪ/(న్యూఈయర్స్ డే) | a | కొత్త సంవత్సర రోజు |
| newborn/ˈnjuːbɔːn/( న్యూ బార్న్) | a | కొత్తగా పుట్టిన |
| newcome/ˈnjuːkʌm/(న్యూ కమర్) | n | కొత్తగా వచ్చినవాడు |
| newel/ˈnjuːəl/(న్యూయెల్) | n | చుట్టూమెట్లు గల స్తంభం |
| newfangled/ˈnjuːˌfæŋgld/(న్యూఫాంˈగిల్డ్) | a | కొత్త, నవీన, ఆధునిక, అనవసర |
| newly/ˈnjuːli/(న్యూలీ) | av | కొత్తగా |
| newly-wed/ˈnjuːli wɛd/(న్యూలీ వెడ్) | a | కొత్తగా పెండ్లి చేసుకొన్న |
| news//(న్యూస్) | n | వార్త |
| news conference/njuːz ˈkɒnfərəns/(న్యూస్ కాన్ఫరెన్స్) | n | విలేఖరుల సదస్సు |
| news room/njuːz ruːm/(న్యూస్ రూమ్) | n | వార్తా గది |
| newsagent/ˈnjuːzˌeɪʤənt/(న్యూస్ ఏజంట్) | n | వార్తా ప్రతినిధి |
| newscast/ˈnjuːzkɑːst/(న్యూస్ కాస్ట్) | n | వార్తా ప్రసారం |
| newscaster/ˈnjuːzˌkɑːstə/(న్యూస్ కాస్టర్) | n | వార్తా ప్రసారకుడు |
| newsletter/ˈnjuːzˌlɛtə/(న్యూస్ లెటర్) | n | వార్తా లేఖ |
| newspaper/ˈnjuːzˌpeɪpə/(న్యూస్ పేపర్) | n | వార్తా పత్రిక |
| newsprint/ˈnjuːzprɪnt/(న్యూస్ ప్రింట్) | n | వార్తా ముద్రణ కాగితం |
| newsreader/ˈnjuːzˌriːdə/(న్యూస్ రీడర్) | n | వార్తలు చదువు వ్యక్తి |
| newsreel/ˈnjuːzriːl/(న్యూస్ రీల్) | n | చిన్న వార్తా చిత్రం |
| news-sheet/ˈnjuːzʃiːt/(న్యూస్ షీట్) | n | వార్తా పత్రం |
| news-stand/ˈnjuːzstænd/(న్యూస్ స్టాంˈడ్) | n | పుస్తకాలు అమ్ముచోటు |
| news-vendor/ˈnjuːzˌvɛndə/(న్యూస్ వెండర్) | n | పత్రికలు అమ్మువాడు |
| newsworthy/ˈnjuːzˌwɜːði/(న్యూస్ వర్దీ) | a | వార్తగా చెప్పగల |
| newton/ˈnjuːtən/(న్యూటన్) | n | శక్తిని కొలచు ప్రమాణం |
| next/nɛkst/(నెక్స్ ట్) | av | తరువాతి |
| next door/nɛkst dɔː/(నెక్స్ ట్ డోర్) | n | పక్కఇల్లు |
| next of kin/nɛkst ɒv kɪn/(నెక్స్ ట్ ఆఫ్ కిన్) | n | సమీప బంధువు |
| next world/nɛkst wɜːld/(నెక్స్ ట్ వరల్డ్) | n | తరువాతి ప్రపంచం |
| next-best/ˈnɛkstˈbɛst/(నెక్స్ ట్ బెస్ట్) | n | తరువాత ఉత్తమం |
| nexus/ˈnɛksəs/(నెక్సస్) | n | సంబంధం |
| nib/nɪb/(నిబ్) | n | పాళీ |
| nibble/ˈnɪbl/(నిబుల్) | v | సున్నితంగా నమలు |
| nicety/ˈnaɪsɪti/(నైసిటి) | n | స్వల్పవిశిష్టత, సున్నిత వివరాలు |
| niche/nɪʧ/(నిక్) | n | తగిన స్థానం |
| nick/nɪk/(నిక్) | v | చిన్నగంటు పెట్టు, గాటు పెట్టు |
| nickel/ˈnɪkl/(నికెల్) | n | వెండి వంటి గట్టి లోహం |
| nicker/ˈnɪkə/(నికర్) | v | గుర్రం వలె సకిలించు/నవ్వు |
| nick-nack/ˈnɪknæk/(నిక్ నాˈక్) | n | చిన్న అలంకరణ వస్తువు |
| nickname/ˈnɪkneɪm/(నిక్ నేమ్) | n | మారుపేరు |
| nictitate/ˈnɪktɪteɪt/(నిక్టిటేట్) | v | పరోక్షంగా సూచించు, తెలుపు |
| niece/niːs/(నీస్) | n | తోబుట్టువుకూతురు, మేనకోడలు |
| nifty/ˈnɪfti/(నిఫ్టీ) | a | గొప్ప |
| niggard/ˈnɪgəd/(నిగ్గర్డ్) | n | పిసినారి |
| niggardly/ˈnɪgədli/(నిగ్గర్డ్ లీ) | av | పిసినారి తనంతో |
| niggle/ˈnɪgl/(నిగిల్) | v | చిన్నకోరికలు కోరు |
| nigh/naɪ/(నై) | a | దగ్గరగా |
| night school/naɪt skuːl/(నైట్ స్కూల్) | n | రాత్రిబడి night నైట్ |
| nightbird/ˈnaɪtbɜːd/(నైట్ బర్డ్) | n | రాత్రంతా పనులు యువ్యక్తి |
| nightclub/ˈnaɪtklʌb/(నైట్ క్లబ్) | n | రాత్రి క్లబ్ |
| nightdress/ˈnaɪtdrɛs/(నైట్ డ్రస్) | n | రాత్రి దుస్తులు |
| nightfall/ˈnaɪtfɔːl/(నైట్ ఫాల్) | n | చీకటి పడటం |
| nightgown/ˈnaɪtgaʊn/(నైట్ గౌన్) | n | రాత్రి దుస్తులు |
| nightie/ˈnaɪti/(నైటీ) | n | రాత్రి దుస్తు |
| nightingale/ˈnaɪtɪŋgeɪl/(నైటింగేల్) | n | పాటలు పాడు పిట్ట |
| night-life/ˈnaɪtlaɪf/(నైట్ లైఫ్) | n | రాత్రి జీవితం |
| night-light/ˈnaɪtlaɪt/(నైట్ లైట్) | n | రాత్రి కాంతి |
| nightly/ˈnaɪtli/(నైట్ లీ) | av | రాత్రి వంటి |
| nightmare/ˈnaɪtmeə/(నైట్ మేర్) | n | పీడకల |
| nightshade/ˈnaɪʧəɪd/(నైట్ షేడ్) | n | ఒకరకం విషపు మొక్క |
| nightshirt/ˈnaɪtˌʃɜːt/(నైట్ షర్ట్) | n | రాత్రి చొక్కా |
| night-time/ˈnaɪttaɪm/(నైట్ టైమ్) | n | రాత్రి వేళ |
| night-watchman/ˈnaɪtˈwɒʧmən/(నైట్‌వాచ్‌మ్యాన్) | n | రాత్రి కాపలాదారుడు |
| nil/nɪl/(నిల్) | n | ఏమీ లేనిది |
| nimble/ˈnɪmbl/(నింబుల్) | a | చురుకు, పదును, శ్రద్ధగల |
| nimbus/ˈnɪmbəs/(నింబస్) | n | దట్టమైన మేఘం |
| nine/naɪn/(నైన్) | n | తొమ్మిది |
| ninefold/ˈnaɪnfəʊld/(నైన్ ఫోల్డ్) | n | తొమ్మిది రెట్లు |
| nineteen/ˈnaɪnˈtiːn/(నైన్ టీన్) | n | పందొమ్మిది |
| ninety/ˈnaɪnti/(నైన్టి) | n | తొంభై |
| ninth/naɪnθ/(నైన్త్) | a | తొమ్మిదవ |
| nip/nɪp/(నిప్) | v | గట్టిగా పిండు |
| nipper/ˈnɪpə/(నిప్పర్) | n | శ్రావణం |
| nipple/ˈnɪpl/(నిపిల్) | n | చనుమొన |
| nippy/ˈnɪpi/(నిప్పీ) | a | పదునైన |
| nirvana/nɪəˈvɑːnə/(నిర్వాణ) | n | పరమానందం |
| nit/nɪt/(నిట్) | n | పేను గుడ్డు |
| nitty-gritty/ˈnɪti ˈgrɪti/(నిట్టీ గ్రిట్టీ) | n | ప్రాధమిక మూలకాలు |
| nitwit/ˈnɪtwɪt/(నిట్ విట్) | n | తెలివితక్కువ వాడు |
| no-ball/nəʊ bɔːl/(నో బాల్) | n | గీతదాటి వేసిన బంతి |
| nobble/ˈnɒbl/(నాబుల్) | v | మోసగించు, వాస్తవాలు మార్చు |
| nobel prize/nəʊˈbɛl praɪz/(నోబెల్ ప్రైజ్) | n | నోబెల్ |
| nobility/nəʊˈbɪlɪti/(నొబిలిటి) | n | గొప్పతనం |
| nobleman/ˈnəʊblmən/(నోబుల్ మ్యాన్) | n | ఉన్నత తరగతి వ్యక్తి |
| nocturnal/nɒkˈtɜːnl/(నాక్టర్నల్) | a | రాత్రి సం |
| nod/nɒd/(నాడ్) | v | తల పంకించు |
| noddy/ˈnɒdi/( నాడీ) | n | తెలివితక్కువవాడు |
| node/nəʊd/(నోడ్) | n | కణుపు |
| nodule/ˈnɒdjuːl/(నాడ్యూల్) | n | కురుపు |
| noise//(నాయిస్) | n | ధ్వని, శబ్దం |
| noiseless/ˈnɔɪzlɪs/(నాయిస్ లెస్) | a | శబ్దం లేని |
| noisome/ˈnɔɪsəm/(నాయిసమ్) | a | చెడువాసనగల, అనారోగ్యకర |
| noisy/ˈnɔɪzi/(నాయిసీ) | a | శబ్దంతో కూడిన |
| nomad/ˈnəʊməd/(నోమాడ్) | n | సంచారజాతి వ్యక్తి |
| nomenclature/nəʊˈmɛnkləʧə/(నామెన్ క్లేచర్) | n | పద, నామవర్గీకరణ |
| nominal/ˈnɒmɪnl/(నామినల్) | a | నామమాత్రపు |
| nominal value/ˈnɒmɪnl ˈvæljuː/(నామినల్ వాˈల్యూ) | n | నామమాత్ర విలువ |
| nominate/ˈnɒmɪneɪt/(నామినేట్) | v | నామ్నీకరించు |
| nominee/ˌnɒmɪˈniː/(నామినీ) | n | నామ్నీకరించబడిన వ్యక్తి |
| non-aggression/nɒn əˈgrɛʃən/(నాన్ యాగ్రెషన్) | n | దౌర్జన్యం లేనిది |
| non-alcoholic/ˈnɒnˌælkəˈhɒlɪk/(నాన్ ఆˈల్కహాలిక్) | a | మద్యం లేని |
| non-aligned/ˈnɒnəˈlaɪnd/(నాన్ అలయిన్డ్) | a | అలీన |
| non-belligerent/ˈnɒnbɪˈlɪʤərənt/(నాన్ బెల్లిగరెంట్) | a | దురుసుగా |
| nonce/nɒns/(నాన్స్) | n | ఈ క్షణం, ప్రస్తుతం |
| nonce-word/ˈnɒnswɜːd/(నాన్స్ వర్డ్) | n | ప్రత్యేక సందర్భానికి వాడుపదం |
| nonchalant/ˈnɒnʃələnt/(నాన్ ఛాలెంట్) | a | పట్టించుకొనని, ఆసక్తిలేని |
| non-com/ˈnɒnˈkɒm/(నాన్ కామ్) | a | అవసరం లేని, |
| non-combatant/ˈnɒnˈkɒmbətənt/(నాన్‌కాంబేటంట్) | n | ప్రత్యర్ధి కానివాడు |
| non-commissioned/nɒn kəˈmɪʃənd/(నాన్ కమిషన్డ్) | a | అనధికారిక |
| nondescript/ˈnɒndɪskrɪpt/(నాన్ డిస్ క్రిప్ట్) | a | వర్ణించలేని |
| non-drinker/nɒn ˈdrɪŋkə/(నాన్ డ్రింకర్) | n | మద్యపానం చేయనివాడు |
| non-driver/nɒn ˈdraɪvə/(నాన్ డ్రైవర్) | n | వాహనం నడపనివాడు |
| none//(నన్) | pn | ఏదీ లేదు, ఎవరూ లేరు |
| nonentity/nɒˈnɛntɪti/(నానెంటిటీ) | n | ఊహారూపం, వాస్తవం గానిది |
| non-existent/nɒn ɪgˈzɪstənt/(నాన్ ఎగ్జిస్టెంట్) | a | మనుగడలో లేని |
| non-fattening/nɒn ˈfætnɪŋ/(నాన్ ఫాˈటెనింగ్) | a | కొవ్వు చేరని |
| non-ferrous/ˈnɒnˈfɛrəs/(నాన్ ఫెర్రస్) | a | ఇనుము సం |
| non-fiction/nɒn ˈfɪkʃən/(నాన్ ఫిక్షన్) | a | కల్పనా సాహిత్యం కాని |
| non-flammable/nɒn ˈflæməbl/(నాన్ ఫ్లాˈమబుల్) | a | మండని |
| non-member/nɒn ˈmɛmbə/(నాన్ మెంబర్) | n | సభ్యుడు కానివాడు |
| non-observance/ˈnɒnəbˈzɜːvəns/(నాన్ అబ్జర్వెన్స్) | n | పాటించకపోవటం |
| non-partisan/nɒnˌpɑːtɪˈzæn/(నాన్ పార్టిజాˈన్) | a | పక్షపాత రహిత |
| non-party/nɒnˈpɑːti/(నాన్ పార్టీ) | a | పార్టీలకు అతీతమైన |
| non-payment/ˈnɒnˈpeɪmənt/(నాన్ పేమెంట్) | n | చెల్లింపు లేకపోవటం |
| non-resident/ˈnɒnˈrɛzɪdənt/(నాన్ రెసిడెంట్) | a | ప్రవాస |
| non-resistance/ˌnɒnrɪˈzɪstəns/(నాన్ రెసిస్టెంట్) | n | నిరోధం లేకపోవుట |
| non-sectarian/nɒn sɛkˈteərɪən/(నాన్ సెక్టేరియన్) | a | తెగలకు అతీతమైన |
| nonsense/ˈnɒnsəns/(నాన్ సెన్స్) | n | అర్ధరహితం |
| non-smoker/ˈnɒnˈsməʊkə/(నాన్ స్మోకర్) | n | పొగతాగని వాడు |
| non-specialist/nɒn ˈspɛʃəlɪst/(నాన్ స్పెషలిస్ట్) | n | పుణుడు కానివాడు |
| non-specific/nɒn spɪˈsɪfɪk/(నాన్ స్పెసిఫిక్) | a | నిర్దిష్టం కాని |
| non-standard/ˈnɒnˈstændəd/(నాన్ స్టాంˈడర్డ్) | a | ప్రమాణం లేని |
| non-stick/nɒn stɪk/(నాన్ స్టిక్) | a | అంటుకుపోని, |
| non-stop/ˈnɒnˈstɒp/(నాన్ స్టాప్) | v | ఆగకుండా పోవు |
| non-stop/ˈnɒnˈstɒp/(నాన్ స్టాప్) | n | ఆగకుండా పోవునది |
| non-swimmer/nɒn ˈswɪmə/(నాన్ స్విమ్మర్) | n | ఈతరానివాడు |
| non-toxic/nɒn ˈtɒksɪk/(నాన్ టాక్సిక్) | a | విషం కాని |
| non-union/ˈnɒnˈjuːnjən/(నాన్ యూనియన్) | a | కలప లేని |
| non-verbal/nɒn ˈvɜːbəl/(నాన్ వెర్బల్) | a | మౌఖికేతర, మాటలతో కాని |
| non-violence/nɒn ˈvaɪələns/(నాన్ వయొలెన్స్) | n | అహింస |
| non-voting/nɒn ˈvəʊtɪŋ/(నాన్ ఓటింగ్) | a | ఓటు వేయని |
| noodle/ˈnuːdl/(నూడిల్) | n | సేమియా |
| noon//(నూన్) | n | మధ్యాహ్నం |
| noonday/ˈnuːndeɪ/(నూన్ డే) | n | మధ్యాహ్నం |
| noose/nuːs/(నూస్) | n | ముడి, ఉరితాడు |
| norm/nɔːm/(నార్మ్) | n | ప్రమాణం |
| normal/ˈnɔːməl/(నార్మల్) | a | సాధారణమైన |
| normalize/ˈnɔːməlaɪz/(నార్మలైజ్) | v | సాధారణీకరించు |
| normally/ˈnɔːməli/(నార్మల్లీ) | v | సాధారణంగా |
| normative/ˈnɔːmətɪv/(నార్మటివ్) | a | ప్రామాణిక |
| north country/nɔːθˈkʌntri/(నార్త్ కంట్రీ) | n | ఉత్తర దేశం |
| north pole/nɔːθ pəʊl/(నార్త్ పోల్) | n | ఉత్తర ధ్రువం |
| north star/nɔːθ stɑː/(నార్త్ స్టార్) | n | ధృవతార |
| north-east/nɔːθ iːst/(నార్త్ ఈస్ట్) | n | ఈశాన్య మూల |
| northerly/ˈnɔːðəli/(నార్తర్లీ) | av | ఉత్తర దిశగా |
| northward/ˈnɔːθwəd/(నార్త్ వర్డ్) | a | ఉత్తరం వైపుకు |
| north-west/nɔːθ wɛst/(నార్త్ వెస్ట్) | n | వాయువ్య మూల |
| north-westerly/nɔːθˈwɛstəli/(నార్త్ వెస్టర్లీ) | av | వాయువ్య మూలగా |
| north-western/nɔːθˈwɛstən/(నార్త్ వెస్టర్న్) | a | వాయువ్యమూల సం |
| nose//(నోస్) | n | ముక్కు, నాసిక |
| nosebag/ˈnəʊzbæg/(నోస్ బాˈగ్) | n | చిన్నసంచి |
| noseband/ˈnəəzbænd/(నోస్ బాంˈడ్) | n | ముక్కు పట్టీ |
| nosebleed/ˈnəʊzbliːd/(నోస్ బ్లీడ్) | n | ముక్కునుంచి రక్తం కారటం |
| nosedive/ˈnəʊzdaɪv/(నోస్ డైవ్) | v | మునుగు |
| nosegay/ˈnəʊzgeɪ/(నోస్ గే) | n | చిన్న పూలగుత్తి |
| nostalgia/nɒstˈælʤɪə/(నోస్టాˈల్జియా) | n | గత అనుభూతులు |
| nostril/ˈnɒstrɪl/(నాస్ ట్రిల్) | n | ముక్కు రంధ్రం |
| nostrum/ˈnɒstrəm/(నాస్ట్రమ్) | n | దొంగమందు, సర్వరోగ నివారిణి |
| nosy/ˈnəʊzi/(నోసీ) | a | ముక్కు వంటి |
| notable/ˈnəʊtəbl/(నోటబుల్) | a | ముఖ్య |
| notary/ˈnəʊtəri/(నోటరి) | n | ధృవీకరణ అధికారి |
| notation/nəʊˈteɪʃən/(నొటేషన్) | n | సంకేతవిధానం, సంగీతస్వరాలు |
| notch/nɒʧ/(నాచ్) | n | గాడి, మట్టం, కనుమ |
| note/nəʊt/( నోట్) | n | సూచన, గమనిక |
| notebook/ˈnəʊtbʊk/( నోట్ బుక్) | n | తెల్లకాగితాల పుస్తకం |
| notepaper/ˈnəʊtˌpeɪpə/(నోట్ పేపర్) | n | సూచనా కాగితం |
| noteworthy/ˈnɛʊtˌwɜːði/(నోట్ వర్దీ) | a | గమనించదగిన |
| nothing/ˈnʌθɪŋ/( నథింగ్) | pn | ఏదీలేదు |
| nothingness/ˈnʌθɪŋnɪs/(నథింగ్ నెస్) | n | శూన్యత్వం |
| notice/ˈnəʊtɪs/( నోటీస్) | n | గమనిక |
| noticeable/ˈnəʊtɪsəbl/(నోటీసబుల్) | a | గమనించదగిన |
| notice-board/ˈnəʊtɪs bɔːd/(నోటీస్ బోర్డ్) | n | ప్రకటనల బల్ల |
| notifiable/ˈnəʊtɪfaɪəbl/(నోటిఫయబుల్) | a | హెచ్చరించదగు, తెలియదగు |
| notify/ˈnəʊtɪfaɪ/(నోటిఫై) | v | చెప్పు, అధికారికంగా హెచ్చరించు |
| notion/ˈnəʊʃən/(నోషన్) | n | అభిప్రాయం |
| notional/ˈnəʊʃənl/(నోషనల్) | a | పేరుకు ఇచ్చిన |
| notorious/nəʊˈtɔːrɪəs/(నొటోరియస్) | a | భయంకరమైన |
| nought/nɔːt/(నాట్) | n | ఏమీలేదు |
| noun/naʊn/( నౌన్) | n | నామవాచకం |
| nourish/ˈnʌrɪʃ/(నరిష్) | v | పోషించు |
| nourishment/ˈnʌrɪʃmənt/(నరిష్ మెంట్) | n | పోషణ |
| nova/ˈnəʊvə/(నోవా) | n | అకస్మాత్‌గా కాంతిపెరుగు నక్షత్రం |
| novel/ˈnɒvəl/(నావెల్) | n | నవల |
| novelette/ˌnɒvəˈlɛt/(నవలెట్) | n | నవలిక |
| novelist/ˈnɒvəlɪst/(నావలిస్ట్) | n | నవలా రచయిత |
| novella/nəʊˈvɛlə/(నావెలా) | n | నవలిక |
| novelty/ˈnɒvəlti/(నావెల్టి) | n | నవ్యత |
| novice/ˈnɒvɪs/(నొవైస్) | n | కొత్తవాడు |
| noviciate/nəʊˈvɪʃɪɪt/(నోవిషియేట్) | n | శిక్షణ పొందు మతగురువు |
| now/naʊ/(నౌ) | av | ఇప్పుడు |
| nowball/ˈsnəʊbɔːl/(స్నో బాల్) | n | మంచు ముద్ద |
| nowhere/ˈnəʊweə/(నో వేర్) | av | ఎక్కడాలేదు |
| no-win/nəʊ wɪn/(నో విన్) | a | గెలుపులేని |
| noxious/ˈnɒkʃəs/(నాక్సియస్) | a | విషపూరిత, హానికల్గించు |
| nozzle/ˈnɒzl/(నాజిల్) | n | ద్రవాలను చల్లు యంత్రభాగం |
| nuance/njuːˈɑːns/(న్యూన్స్) | n | స్వల్ప తేడా, సున్నిత విశిష్టత |
| nub/nʌb/(నబ్) | n | చిన్నముద్ద, పదార్ధ చేవ, సారం |
| nubile/ˈnjuːbɪl/(నుబైల్) | a | వివాహయోగ్యత సం |
| nuclear/ˈnjuːklɪə/(న్యూక్లియర్) | a | అణు సం |
| nuclear bomb/ˈnjuːklɪə bɒm/(న్యూక్లియర్ బాంబ్) | n | అణు బాంబు |
| nuclear energy/ˈnjuːklɪər ˈɛnəʤi/(న్యూక్లియర్ ఎనర్జి) | n | అణుశక్తి |
| nuclear family/ˈnjuːklɪəˈfæmɪli/(న్యూక్లియర్ ఫాˈమిలి) | n | వ్యష్టి కుటుంబం |
| nuclear fission/ˈnjuːklɪəˈfɪʃən/(న్యూక్లియర్ ఫిజన్) | n | అణువిభజన |
| nuclear fuel/ˈnjuːklɪə fjʊəl/(న్యూక్లియర్ ఫ్యుయల్) | n | అణు ఇంధనం |
| nuclear fusion/ˈnjuːklɪəˈfjuːʒən/(న్యూక్లియర్ ఫ్యూజన్) | n | అణుబంధనం |
| nuclear physics/ˈnjuːklɪəˈfɪzɪks/(న్యూక్లియర్ ఫిజిక్స్) | n | అణుభౌతికశాస్త్రం |
| nuclear power/ˈnjuːklɪəˈpaʊə/(న్యూక్లియర్ పవర్) | n | అణుశక్తి |
| nuclear reactor/ˈnjuːklɪə riːˈæktə/( న్యూక్లియర్ రియాˈక్టర్) | n | అణురియాక్టరు |
| nuclear weapon/ˈnjuːklɪəˈwɛpən/(న్యూక్లియర్ వెపన్) | n | అణుఆయుధం |
| nucleus/ˈnjuːklɪəs/(న్యూక్లియస్) | n | కేంద్రకం |
| nude/njuːd/(న్యూడ్) | a | నగ్న, దిగంబర |
| nudge/nʌʤ/(నడ్జ్) | v | చిన్నగా తోయు, మెల్లగా నెట్టు |
| nudist/ˈnjuːdɪst/(న్యూడిస్ట్) | n | నగ్నవాది, దిగంబర వాది |
| nugatory/ˈnjuːgətəri/(నుగేటరీ) | a | చెల్లని, రద్దయిన, అప్రముఖ |
| nugget/ˈnʌgɪt/(నగ్గెట్) | n | చిన్న గట్టిముద్ద |
| nuisance/ˈnjuːsns/(న్యూసెన్స్) | n | చికాకు |
| null/nʌl/(నల్) | v | రద్దుచేయు, శూన్యంగా చేయు |
| nullify/ˈnʌlɪfaɪ/(నల్లిఫై) | v | రద్దుచేయు, కాదను, కొట్టివేయు |
| numb/nʌm/(నంబ్) | a | మొద్దుబారిన |
| number/ˈnʌmbə/( నంబర్) | n | సంఖ్య, మొత్తం, పరిమాణం |
| number one/ˈnʌmbə wʌn/(నంబర్ వన్) | n | మొదటి వాడు |
| numberless/ˈnʌmbəlɪs/(నంబర్ లెస్) | a | సంఖ్యలేని |
| number-plate/ˈnʌmbə pleɪt/(నంబర్ ప్లేట్) | n | సంఖ్యా ఫలకం |
| numerable/ˈnjuːmərəbl/(న్యుమరబుల్) | a | లెక్కించదగిన |
| numeral/ˈnjuːmərəl/(న్యూమరల్) | n | సంఖ్యను తెలుపు గుర్తు |
| numerate/ˈnjuːməreɪt/(న్యూమరేట్) | a | సంఖ్యకు సం |
| numeration/ˌnjuːməˈreɪʃən/(న్యూమరేషన్) | n | గణన ప్రక్రియ |
| numerator/ˈnjuːməreɪtə/(న్యూమరేటర్) | n | లవం |
| numerical/njuːˈmɛrɪkəl/(న్యుమరికల్) | a | సంఖ్యలకు సం |
| numerous/ˈnjuːmərəs/(న్యూమరస్) | a | అసంఖ్యాక |
| numismatic/ˌnjuːmɪzˈmætɪk/(న్యూమిస్మాˈటిక్) | a | నాణెముల సేకరణ సం |
| numismatics/ˌnjuːmɪzˈmætɪks/(న్యూమిస్మాˈటిక్స్) | n | నాణెముల సేకరణ |
| nunnery/ˈnʌnəri/(నన్నరీ) | n | సన్యాసిత్వం |
| nuptial/ˈnʌpʃəl/(నప్షల్) | a | శోభన సం |
| nurse/nɜːs/( నర్స్) | n | వైద్య సహాయకురాలు |
| nurseling/ˈnɜːslɪŋ/(నర్స్ లింగ్) | n | శిశువు, పోషణలో గల వ్యక్తి |
| nursemaid/ˈnɜːsmeɪd/(నర్స్ మెయిడ్) | n | శిశు సంరక్షణ మహిళ |
| nursery/ˈnɜːsəri/( నర్సరీ) | n | శిశు విద్యాలయం, మొక్కల కేంద్రం |
| nursery rhyme/ˈnɜːsəri raɪm/(నర్సరీ రైమ్) | n | శిశుగేయం |
| nursery school/ˈnɜːsəri skuːl/(నర్సరీ స్కూల్) | n | శిశు పాఠశాల |
| nursing home/ˈnɜːsɪŋ həʊm/(నర్సింగ్ హోం) | n | వైద్యశాల, ఆసుపత్రి |
| nursling/ˈnɜːslɪŋ/(నర్స్ లింగ్) | n | శిశువు |
| nurture/ˈnɜːʧə/(నర్చర్) | v | పోషించు |
| nut/nʌt/( నట్) | n | పెంకు గల కాయ |
| nutcracker/ˈnʌtˌkrækə/(నట్ క్రాˈకర్) | n | వక్కల కత్తెర |
| nutmeg/ˈnʌtmɛg/(నట్ మెగ్) | n | జాజికాయ |
| nutrient/ˈnjuːtrɪənt/(న్యూట్రియంట్) | n | పోషక పదార్ధం |
| nutriment/ˈnjuːtrɪmənt/(న్యూట్రిమెంట్) | n | పోషణ కల్గించునది |
| nutrition/njuːˈtrɪʃən/(న్యూట్రిషన్) | n | పోషణ |
| nutritious/njuːˈtrɪʃəs/(న్యూట్రిషస్) | a | బలవర్ధక |
| nutritive/ˈnjuːtrɪtɪv/(న్యూట్రిటివ్) | a | ఆహార విలువ గల పోషణ ఇచ్చు, ఆరోగ్యకర |
| nuts/nʌts/(నట్స్) | n | ఎండుకాయలు |
| nutshell/ˈnʌʧɛl/(నట్ షెల్) | n | సారాంశం |
| nutty/ˈnʌti/(నట్టీ) | a | కాయల వంటి |
| nuzzle/ˈnʌzl/(నజిల్) | v | ముక్కు, ముట్టెతో రద్దు |
| nylon/ˈnaɪlən/(నైలాన్) | n | నూలు వంటి కృత్రిమ పదార్ధం |
| nymph/nɪmf/(నింఫ్) | n | ప్రకృతిదేవత, సుందరి, కోశస్థ దశ |