Phonetic (A-Z) Dictionary/M
స్వరూపం
| ma’am/mæm/(మాˈడమ్) | n | అమ్మ గారు |
| mac/mæk/(మాˈక్) | n | వర్షానికి తడవని కోటు |
| macabre/məˈkɑːbr/(మేకబ్రె) | a | భయపెట్టెడు |
| macadam/məˈkædəm/(మెకాˈడమ్) | n | కంకర |
| macaque/məˈkɑːk/(మకాక్) | n | పొట్టి తోక కోతి |
| macaroni/ˌmækəˈrəʊni/(మాˈకరోని) | n | సేమియావంటి పుల్లలు |
| macaroon/ˌmækəˈruːn/(మకరూన్) | n | కొబ్బరి, బాదం కల వంటకం |
| macaw/məˈkɔː/(మాకా) | n | పెద్ద చిలుక |
| mace/meɪs/(మేస్) | v | చివర చువ్వలు గల ఆయుధం |
| macerate/ˈmæsəreɪt/(మాˈసరేట్) | v | తడిపిమెత్తగా, పలచగా చేయు |
| machiavellian/ˌmækɪəˈvɛlɪən/(మాˈకివేలియన్) | a | మోసపూరిత |
| machination/ˌmækɪˈneɪʃən/(మాˈకినేషన్) | n | యాంత్రికీకరణ |
| machine/məˈʃiːn/(మెషీన్) | n | యంత్రం |
| machine code/məˈʃiːnkəʊd/(మెషీన్ కోడ్) | n | యంత్ర సంకేతం |
| machine tool/məˈʃiːntuːl/(మెషీన్ టూల్) | n | యంత్ర పరికరం |
| machinery/məˈʃiːnəri/(మెషినరి) | n | యంత్రాలు |
| machinist/məˈʃiːnɪst/(మెషినిస్ట్) | n | యంత్రపరికరాల |
| macho/ˈmæʧəʊ/(మాˈఖో) | n | ఆధిపత్య పురుషుడు |
| mack/mæk/(మాˈక్) | n | వాన కోటు |
| mackintosh/ˈmækɪntɒʃ/(మాˈకింటోష్) | a | వర్షానికి |
| macron/ˈmækrɒn/(మాˈక్రాన్) | n | అచ్చు అక్షరానికి |
| macula/ˈmækjʊlə/(మాˈక్యులా) | n | మచ్చ, మరక,ఎండమచ్చ |
| mad/mæd/(మాˈడ్) | a | మతి స్థిమితం లేని |
| madam/ˈmædəm/(మాˈడమ్) | n | అమ్మ గారు |
| madcap/ˈmædkæp/(మాˈడ్ కాˈప్) | a | తలబిరుసుల, |
| madden/ˈmædn/(మాˈడెన్) | v | ఉన్మాదిగా చేయు |
| made/meɪd/(మేడ్) | a | చేయబడిన |
| madly/ˈmædli/(మాˈడ్ లీ) | av | పిచ్చిగా |
| maestro/mɑːˈɛstrəʊ/(మేస్ట్రో) | n | మహా విద్వాంసుడు |
| mafia/ˈmæfɪə/(మాˈఫియా) | n | రహస్య నేర సంస్థ |
| mag/mæg/(మాˈగ్) | n | మాస |
| magazine/ˌmægəˈziːn/(మాగజైన్) | n | పత్రిక |
| magenta/məˈʤɛntə/(మజెంటా) | n | ముదురు ఎరుపు |
| maggot/ˈmægət/(మాˈగట్) | n | పుండులో పురుగు |
| magic/ˈmæʤɪk/(మాˈజిక్) | n | ఇంద్ర జాలం |
| magic eye/ˈmæʤɪkaɪ/(మాజిక్ ఐ) | n | విద్యుత్ కన్ను |
| magical/ˈmæʤɪkəl/(మాˈజికల్) | a | ఇంద్ర జాల సం |
| magician/məˈʤɪʃən/(మాజీషియన్) | n | మాంత్రికుడు |
| magistrate/ˈmæʤɪstreɪt/(మాˈజిస్ట్రేట్) | n | న్యాయమూర్తి |
| magma/ˈmægmə/(మాˈగ్మా) | n | భూగర్భంలో కరిగిన |
| magna carta/ˈmægnəˈkɑːtə/(మాˈగ్నా కార్టా) | n | బ్రిటీష్ రాజ్యాంగ ఛార్టరు |
| magnate/ˈmægneɪt/(మాˈగ్నేట్) | n | సంపన్నుడు |
| magnesia/mægˈniːʃə/(మాˈగ్నీషియా) | n | మందుల్లో |
| magnesium/mægˈniːzjəm/(మాˈగ్నీషియమ్) | n | తెల్లని |
| magnet/ˈmægnɪt/(మాˈగ్నెట్) | n | అయస్కాంతం |
| magnetic/mægˈnɛtɪk/(మాˈగ్నెటిక్) | a | అయస్కాంత సం |
| magnetic needle/mægˈnɛtɪkˈniːdl/(మాˈగ్నటిక్ నీడిల్) | n | అయస్కాంత సూది |
| magnetic pole/mægˈnɛtɪkpəʊl/(మాˈగ్నటిక్ పోల్) | n | అయస్కాంత ధృవం |
| magnetize/ˈmægnɪtaɪz/(మాˈగ్నెటైజ్) | v | అయస్కాంత |
| magnify/ˈmægnɪfaɪ/(మాగ్నిఫై) | v | పెద్దదిగా చేయు |
| magnum/ˈmægnəm/(మాˈగ్నమ్) | n | పెద్ద మద్యపు సీసా |
| magpie/ˈmægpaɪ/(మాˈగ్ పై) | n | వాగుడు కాయ |
| maharaja/ˌmɑːhəˈrɑːʤə/(మహారాజా) | n | రారాజు |
| maharanee/ˌmɑːhəˈrɑːniː/(మహారాణి) | n | రారాణి |
| mahogany/məˈhɒgəni/(మహోగని) | n | ఒకరకం |
| mahout/məˈhaʊt/(మహౌట్) | n | మావటి |
| maid/meɪd/(మెయిడ్) | n | కన్య |
| maiden/ˈmeɪdn/(మెయిడెన్) | n | తొలిసారి చేసినది |
| mail/meɪl/(మెయిల్) | n | ఉత్తరాలు |
| mail order/meɪlˈɔːdə/(మెయిల్ ఆర్డర్) | v | తపాలు |
| mailbox/ˈmeɪlbɒks/(మెయిల్ బాక్స్) | n | తపాలు డబ్బా |
| mailing list/ˈmeɪlɪŋlɪst/(మెయిలింగ్ లిస్ట్) | n | పంపిణీ జాబితా |
| main/meɪn/(మెయిన్) | a | ప్రధాన |
| main chance/meɪnʧɑːns/(మెయిన్ ఛాన్స్) | n | ముఖ్య అవకాశం |
| mainframe/ˈmeɪnfreɪm/(మెయిన్ ఫ్రేమ్) | n | ప్రధాన చట్రం |
| mainland/ˈmeɪnlənd/(మెయిన్ ల్యాండ్) | n | ప్రధాన భూభాగం |
| mainline/ˈmeɪnlaɪn/(మెయిన్ లైన్) | n | ప్రధాన వరుస |
| mainly/ˈmeɪnli/(మెయిన్లీ) | av | ముఖ్యంగా |
| mainspring/ˈmeɪnsprɪŋ/(మెయిన్ స్ప్రింగ్) | n | యంత్ర ప్రధానస్ప్రింగు |
| mainstay/ˈmeɪnsteɪ/(మెయిన్ స్టే) | n | ముఖ్య ఆధారం |
| mainstream/ˈmeɪnstriːm/(మెయిన్ స్ట్రీమ్) | n | ప్రధాన ప్రవాహం |
| maintain/meɪnˈteɪn/(మెయిన్ టెయిన్) | v | నిర్వహించు |
| maintenance/ˈmeɪntənəns/(మెయిన్ట్ నెన్స్) | n | నిర్వహణ |
| maize/meɪz/(మెయిజ్) | n | మొక్క జొన్న |
| majestic/məˈʤɛstɪk/(మెజస్టిక్) | a | ఘనమైన |
| majesty/ˈmæʤɪsti/(మాˈజస్టీ) | n | ఘనత |
| major/ˈmeɪʤə/(మేజర్) | a | అధికమైన |
| majority/məˈʤɒrɪti/(మెజారిటి) | n | ఆధిక్యత |
| maker/ˈmeɪkə/(మేకర్) | n | తయారు చేయు వాడు |
| makeshift/ˈmeɪkʃɪft/(మేక్ షిఫ్ట్) | n | ప్రత్యామ్నాయం |
| make-up/ˈmeɪkʌp/(మేకప్) | n | అలంకరణ |
| making/ˈmeɪkɪŋ/(మేకింగ్) | n | తయారు |
| malady/ˈmælədi/(మˈలాడి) | n | వ్యాధి, అనారోగ్యం, |
| malaise/mæˈleɪz/(మˈలైస్) | n | బలహీనత, అసౌకర్యం, |
| malaria/məˈleərɪə/(మలేరియా) | n | చలి జ్వరం |
| malcontent/ˈmælkənˌtɛnt/(మాˈల్ కంటెంట్) | n | తృప్తి లేని వ్యక్తి |
| male/meɪl/(మేల్) | n | మగ |
| malediction/ˌmælɪˈdɪkʃən/(మాˈలెడిక్షన్) | n | శాపం, |
| malevolent/məˈlɛvələnt/(మాలివోలెంట్) | a | దుష్ట, |
| malfunction/mælˈfʌŋkʃən/(మాˈల్ ఫంక్షన్) | n | పని |
| malice/ˈmælɪs/(మాˈలైస్) | n | పగ |
| malicious/məˈlɪʃəs/(మలిషియస్) | a | కసి/కక్ష/పగ/ |
| malign/məˈlaɪn/(మలైన్) | v | హాని, చెడు చేయు, |
| malignant/məˈlɪgnənt/(మలిగ్నెంట్) | a | హానికరమైన, ప్రాణాంతక |
| malinger/məˈlɪŋgə/(మలింగర్) | n | హానిచేయువాడు |
| malingerer/məˈlɪŋgərə/(మలింగరర్) | n | పని ఎగగొట్టు వాడు |
| mall/mɔːl/(మాల్) | n | దుకాణ సముదాయం |
| mallard/ˈmæləd/(మాˈల్లాడ్) | n | సాధారణ అడవి బాతు |
| malleable/ˈmælɪəbl/(మాˈలియబుల్) | a | రూపుమార్చగల |
| mallet/ˈmælɪt/(మాˈలెట్) | n | కొయ్య సుత్తి |
| malnutrition/ˌmælnjuːˈtrɪʃən/(మాˈల్ న్యూట్రిషన్) | n | పోషణ లోపం |
| malodorous/mæˈləʊdərəs/(మాˈల్ ఓడరస్) | a | దుర్వాసన గల |
| malpractice/ˌmælˈpræktɪs/(మాˈల్ ప్రాక్టీస్) | n | అనైతిక వృత్తి ప్రవర్తన |
| malt/mɔːlt/(మాల్ట్) | n | తీపి పాకం |
| malted milk/ˈmɔːltɪdmɪlk/(మాల్టెడ్ మిల్క్) | n | విశేష పాలపొడి |
| maltose/ˈmɔːltəʊs/(మాల్టోజ్) | n | మొలకల నుండి చేసిన చక్కెర |
| maltreat/mælˈtriːt/(మాˈల్ ట్రీట్) | v | సరిగా చూడక పోవు |
| mambo/ˈmæmbəʊ/(మాంˈబో) | n | వేగంగా చేయు ఒకనృత్యం |
| mamma/məˈmɑː/(మమ్మా) | n | స్థనం |
| mammal/ˈmæməl/(మˈమ్మల్) | n | స్తన్య జీవిSee for list Animals |
| mammary/ˈmæməri/(మమ్మరి) | a | రొమ్ము |
| mammoth/ˈmæməθ/(మామత్) | a | బృహత్ |
| man/mæn/(మాˈన్) | n | మానవుడు |
| manacle/ˈmænəkl/(మాˈనకిల్) | n | సంకెళ్లు |
| manage/ˈmænɪʤ/(మాˈనేజ్) | v | నిర్వహించు |
| management/ˈmænɪʤmənt/(మాˈనేజిమెంట్) | n | నిర్వహణ, యాజమాన్యం |
| manager/ˈmænɪʤə/(మాˈనేజర్) | n | నిర్వాహకుడు |
| mandamus/mænˈdeɪməs/(మాంˈడమస్) | n | ఉన్నత న్యాయస్థాన ఉత్తర్వు |
| Mandarin/ˈmændərɪn/(మంˈదారిన్) | n | అత్యథిక చైనీయుల భాష |
| mandate/ˈmændeɪt/(మాˈన్ డేట్) | n | ఉత్తరువు |
| mandatory/ˈmændətəri/(మాంˈడటరి) | a | తప్పని సరయిన |
| mandible/ˈmændɪbl/(మాంˈడిబుల్) | n | కింది దవడ ఎముక |
| mandolin/ˈmændəlɪn/(మాంˈడొలిన్) | n | తీగల సంగీత వాద్యం |
| mandrake/ˈmændreɪk/(మాంˈడ్రేక్) | n | ఒక విషపు మొక్క |
| mandrel/ˈmændrɪl/(మాˈన్ డ్రెల్) | n | కదురు |
| mane/meɪn/(మేన్) | n | జూలు |
| maneuver/məˈnuːvə/(మేన్యువర్) | v | నైపుణ్యంతో |
| manful/ˈmænfʊl/(మాˈన్ ఫుల్) | a | ధైర్యంగల |
| manganese/ˌmæŋgəˈniːz/(మాంˈగనీస్) | n | ఒక లోహ మూలకం |
| mange/meɪnʤ/(మాంగె) | n | ఒక రకం చర్మవ్యాధి |
| manger/ˈmeɪnʤə/(మాంగర్) | n | జంతువుల మేత తొట్టి |
| mangle/ˈmæŋgl/(మాంˈగిల్) | v | నలిపివేయు |
| mango/ˈmæŋgəʊ/(మాంˈగో) | n | మామిడి |
| mangrove/ˈmæŋgrəʊv/(మాంˈగ్రోవ్) | n | సముద్ర తీర వృక్షాలు |
| mangy/ˈmeɪnʤi/(మంగీ) | a | మురికిగా, అసహ్యంగా వున్న |
| manhandle/ˈmænˌhændl/(మాˈన్ హాంˈడిల్) | v | దౌర్జన్యం చేయు |
| manhole/ˈmænhəʊl/(మాˈన్ హోల్) | n | మనిషి దూరగల రంధ్రం |
| manhood/ˈmænhʊd/(మాˈన్ హుడ్) | n | మగలక్షణాలు |
| man-hour/ˈmænˈaʊə/(మాˈన్ అవర్) | n | మనిషి గంటపనిగంట |
| manhunt/ˈmænhʌnt/(మాˈన్ హంట్) | n | ఒకరికై |
| mania/ˈmeɪnjə/(మాˈనియా) | n | వెర్రి |
| maniac/ˈmeɪnɪæk/(మాˈనియక్) | a | వెర్రి గల |
| manic/ˈmænɪk/(మాˈనిక్) | a | ఉన్మాద సం |
| manicure/ˈmænɪkjʊə/(మాˈనిక్యూర్) | v | వేలిగోళ్ల |
| manifest/ˈmænɪfɛst/(మాˈనిఫెస్ట్) | v | స్పష్టంగా చూపు |
| manifesto/ˌmænɪˈfɛstəʊ/(మాˈనిఫెస్టో) | n | విధాన |
| manikin/ˈmænɪkɪn/(మాˈనికిన్) | n | మరగుజ్జు |
| mankind/mænˈkaɪnd/(మాˈన్ కైండ్) | n | మానవళి |
| manly/ˈmænli/(మాˈన్లీ) | a | పురుష లక్షణాలు గల |
| man-made/ˈmænˈmeɪd/(మాˈన్ మేడ్) | a | మనిషి |
| manned/mænd/(మాˈన్డ్) | a | మనుషులు గల |
| manner/ˈmænə/(మాˈనర్) | n | విధానం |
| mannered/ˈmænəd/(మాˈనర్డ్) | a | విధానం కల |
| mannerism/ˈmænərɪzm/(మేనరిజమ్) | n | ప్రవర్తనా |
| mannerly/ˈmænəli/(మాˈనర్ లీ) | av | మర్యాదగా |
| mannish/ˈmænɪʃ/(మాˈనిష్) | a | పురుష సం |
| manoeuvre/məˈnuːvə/(మెనోవర్) | v | దిశ/ |
| manor/ˈmænə/(మాˈనార్) | n | ప్రధానభవనం, |
| manpower/ˈmænˌpaʊə/(మాˈన్ పవర్) | n | మానవ |
| mansard/ˈmænsɑːd/(మాˈన్సర్డ్) | n | రెండంచెల ఇంటి |
| mansion/ˈmænʃən/(మాˈన్షన్) | n | భవనం |
| mantel/ˈmæntl/(మేన్టిల్) | n | వత్తి |
| mantis/ˈmæntɪs/(మాˈన్ టిస్) | n | మిడత వంటి |
| mantle/ˈmæntl/(మ్యాంటిల్) | n | వృత్తి |
| mantrap/ˈmæntræp/(మాˈన్ ట్రాప్) | n | మనుష్యులను |
| manual/ˈmænjʊəl/(మాన్యుయల్) | a | మానవులకు సం |
| manure/məˈnjʊə/(మెన్యూర్) | n | ఎరువు |
| many/ˈmɛni/(మెనీ) | n | చాలామంది |
| maple/ˈmeɪpl/(మేపుల్) | n | ఒక రకం కలప చెట్టు |
| maple sugar/ˈmeɪplˈʃʊgə/(మేపిల్ షుగర్) | n | మేపిల్ కల్లు |
| maple-leaf/ˈmeɪplˈliːf/(మేపిల్ ఆకు) | n | కెనడాదేశ చిహ్నం |
| mar/mɑː/(మార్) | v | రూపం చెడగొట్టు |
| marathon/ˈmərəθən/(మరధాన్) | a | ఘనమైన |
| maraud/məˈrɔːd/(మారాడ్) | n | ఆహారానికై తిరుగు |
| marble/ˈmɑːbl/(మార్బుల్) | n | చలువరాయి |
| marble cake/ˈmɑːblkeɪk/(మార్బుల్ కేక్) | n | రంగుల కేక్ |
| marbling/ˈmɑːblɪŋ/(మార్బులింగ్) | n | చలువరాయితో అలంకరణ |
| march/mɑːʧ/(మార్చ్) | v | కవాతు చేయు |
| march/mɑːʧ/(మార్చ్) | n | మార్చి నెల |
| march past/mɑːʧpɑːst/(మార్చ్ పాస్ట్) | n | కవాతు |
| marching orders/ˈmɑːʧɪŋˈɔːdəz/(మార్చింగ్ ఆర్డర్స్) | n | కవాతు ఆజ్ఞలు |
| mare/meə/(మేర్) | n | ఆడ గుర్రం |
| margarine/ˌmɑːʤəˈriːn/(మార్గరైన్) | n | నెయ్యి వంటి పదార్ధం |
| margin/ˈmɑːʤɪn/(మార్జిన్) | n | తేడా |
| marginal/ˈmɑːʤɪnəl/(మార్జినల్) | a | ఉపాంత |
| marginalia/ˌmɑːʤɪˈneɪljə/(మార్జినేలియా) | n | హద్దు |
| marigold/ˈmærɪgəʊld/(మాˈరిగోల్డ్) | n | బంతిపూవు |
| marina/mʌˈriːnə/(మెరినా) | n | చిన్న ఓడరేవు |
| marinade/ˌmærɪˈneɪd/(మాˈరినేడ్) | n | మాంసం, |
| marinate/ˈmærɪˌneɪt/(మాˈరినేట్) | v | మాంసం |
| marine/məˈriːn/(మెరైన్) | a | సముద్ర సం |
| mariner/ˈmærɪnə/(మాˈరైనర్) | n | నావికుడు |
| marionette/ˌmærɪəˈnɛt/(మాˈరియోనెట్) | n | తీగలతో |
| marital/ˈmærɪtl/(మాˈరిటల్) | a | వివాహ సం |
| maritime/ˈmærɪtaɪm/(మాˈరిటైమ్) | a | సముద్రం |
| mark/mɑːk/(మార్క్) | n | గుర్తు |
| mark-down/ˈmɑːkdaʊn/(మార్క్ డౌన్) | v | గుర్తు వేయు |
| marked/mɑːkt/(మార్క్ డ్) | a | గణనీయమైన |
| marked man/mɑːktmæn/(మార్క్ డ్ మాˈన్) | n | అనుమానితుడు |
| marker/ˈmɑːkə/(మార్కర్) | n | గుర్తు వేయునది |
| market/ˈmɑːkɪt/(మార్కెట్) | n | దుకాణ సముదాయం |
| market garden/ˈmɑːkɪtˈgɑːdn/(మార్కెట్ గార్డెన్) | n | వ్యాపార వనం |
| market price/ˈmɑːkɪtpraɪs/(మార్కెట్ ప్రైజ్) | n | బజారు ధర |
| marketable/ˈmɑːkɪtəbl/(మార్కెటబుల్) | a | అమ్మదగిన |
| market-day/ˈmɑːkɪtdeɪ/(మార్కెట్ డే) | n | సంత రోజు |
| marketer/ˈmɑːkɪtə/(మార్కెటర్) | n | అమ్మకం దారు |
| mark-up/ˈmɑːkˈʌp/(మార్క్ అప్) | v | అమ్మక వెల |
| marl/mɑːl/(మార్ల్) | n | అధిక క్యాల్షియం గల బంక నేల |
| marmalade/ˈmɑːməleɪd/(మర్మలేడ్) | n | పుల్లని |
| maroon/məˈruːn/(మరూన్) | n | పెద్దధ్వనిచేయు |
| marquee/mɑːˈkiː/(మార్ క్యూ) | n | నమూనా, రకం, |
| marquetry/ˈmɑːkɪtri/(మార్కెట్రీ) | n | చెక్క కూర్పు పని |
| marram/ˈmærəm/(మాˈరెమ్) | n | ఇసుకతీరాల |
| marriage/ˈmærɪʤ/(మాˈరేజి) | n | పెండ్లి |
| marriageable/ˈmærɪʤəbl/(మాˈరేజియబుల్) | a | వివాహమాడతగిన |
| marrowbone/ˈmærəʊbəʊn/(మాˈరో బోన్) | n | మూలుగ ఎముక |
| marry/ˈmæri/(మాˈరీ) | v | వివాహమాడు, పెండ్లాడు |
| marsh/mɑːʃ/(మార్ష్) | n | చిత్తడి |
| marshal/ˈmɑːʃəl/(మార్షల్) | n | కార్యక్రమ నిర్వాహకుడు, పోలీసు |
| marshland/ˈmɑːʃlænd/(మాˈర్షల్ ల్యాండ్) | n | చిత్తడి నేల |
| mart/mɑːt/(మార్ట్) | n | పెద్ద దుకాణం |
| marten/ˈmɑːtɪn/(మార్టెన్) | n | ఒక మాంసాహర జంతువు |
| martial/ˈmɑːʃəl/(మార్షల్) | a | యుద్ధం, యోధుడు, సైనిక సం |
| martial law/ˈmɑːʃəllɔː/(మార్షల్ లా) | n | సైనిక పాలన |
| martin/ˈmɑːtɪn/(మార్టిన్) | n | ఒక వలస పక్షి |
| martinet/ˌmɑːtɪˈnɛt/(మార్టినెట్) | n | అతి క్రమశిక్షణా |
| martingale/ˈmɑːtɪngeɪl/(మార్టింగేల్) | n | గుర్రపు |
| martyr/ˈmɑːtə/(మార్టిర్) | n | అమరవీరుడు |
| marvel/ˈmɑːvəl/(మార్వెల్) | n | అద్భుతం |
| marvellous/ˈmɑːvələs/(మార్వెలస్) | a | అద్భుతమైన |
| Marxism/ˈmɑːksɪzm/(మార్క్సిజమ్) | n | కార్ల్ మార్క్స్ |
| mascara/mæsˈkɑːrə/(మాˈస్కర) | n | కనురెప్పల |
| mash/mæʃ/(మాష్) | v | పిండి, ముద్ద, చేయు, రుబ్బు |
| masochism/ˈmæzəkɪzm/(మాˈసోచిస్మ్) | n | బాధ |
| masochist/ˈmæsəkɪst/(మాˈసోకిష్ట్) | n | బాధపడి |
| mason/ˈmeɪsn/(మాˈసన్) | n | తాపీ పనివాడు |
| masonry/ˈmeɪsnri/(మేసన్రీ) | n | తాపీ పని |
| masque/mɑːsk/(మాస్ క్యూ) | n | సంగీత |
| masquerade/ˌmæskəˈreɪd/(మాˈస్ క్వెరేడ్) | n | నటన |
| mass/mæs/(మాˈస్) | n | జన సమూహం |
| massacre/ˈmæsəkə/(మాˈసక్రె) | n | ఊచకోత |
| massage/ˈmæsɑːʒ/(మాˈసాజ్) | v | మర్దన చేయు |
| massive/ˈmæsɪv/(మాˈసివ్) | a | పెద్ద, గొప్ప |
| mast/mɑːst/(మాస్ట్) | n | స్ధంబం |
| mastectomy//() | v | రొమ్ము తొలగించు శస్త్ర చికిత్స |
| master/ˈmɑːstə/(మాస్టర్) | n | యజమాని |
| master-key/ˈmɑːstəkiː/(మాస్టర్ కీ) | n | ప్రధాన మీట |
| masterly/ˈmɑːstəli/(మాస్టర్లీ) | av | కళాత్మకంగా |
| masthead/ˈmɑːsthɛd/(మాస్ట్ హెడ్) | n | స్ధంభం చివర |
| mastic/ˈmæstɪk/(మాˈస్టిక్) | n | ఒక చెట్టు బంక |
| masticate/ˈmæstɪkeɪt/(మాˈస్టికేట్) | v | నమలు |
| masturbate/ˈmæstəbeɪt/(మాˈస్టర్బేట్) | v | స్వీయ |
| mat/mæt/(మాˈట్) | n | చాప, తివాసీ |
| matador/ˈmætədɔː/(మెటాడార్) | n | ఎద్దుతో |
| match/mæʧ/(మాˈచ్) | n | పందెం |
| matchboard/ˈmæʧbɔːd/(మాˈచ్ బోర్డ్) | v | జతచేయు |
| matchbox/ˈmæʧbɒks/(మాˈచ్ బాక్స్) | n | అగ్గిపెట్టె |
| matchless/ˈmæʧlɪs/(మాˈచ్ లెస్) | a | సాటిలేని |
| matchstick/ˈmæʧstɪk/(మేచ్ స్టిక్) | n | అగ్గిపుల్ల |
| mate/meɪt/(మేట్) | n | సహవాసి |
| mater/ˈmeɪtə/(మేటర్) | n | తల్లి |
| material/məˈtɪərɪəl/(మెటీరియల్) | n | పదార్ధం, |
| maternal/məˈtɜːnl/(మెటర్నల్) | a | మాతృ సం |
| maternity/məˈtɜːnɪti/(మెటర్నిటి) | n | ప్రసూతి |
| math/mæθ/(మాˈత్) | n | గణితం |
| matrices/ˈmeɪtrɪsiːz/(మేట్రిసెస్) | n | మాతృకలు |
| matrimony/ˈmætrɪməni/(మాˈట్రిమొని) | n | వివాహ |
| matrix/ˈmeɪtrɪks/(మేట్రిక్స్) | n | అభివృద్ధికర |
| matron/ˈmeɪtrən/(మేట్రన్) | n | స్త్రీ |
| maturate/ˈmætjʊəreɪt/(మెచ్యురేట్) | v | పక్వమగు, |
| maturation/ˌmætjʊəˈreɪʃən/(మెచ్యురేషన్) | n | పక్వ |
| mature/məˈtjʊə/(మెచ్యూర్) | v | పరిణతి చెందు |
| maty/ˈmeɪti/(మేటీ) | n | గృహ పని మనిషి |
| maudlin/ˈmɔːdlɪn/(మాడ్లిన్) | a | కన్నీరు తెప్పించు |
| maul/mɔːl/(మాల్) | v | గాయపరచు, నలిపి వేయు |
| maunder/ˈmɔːndə/(మాండర్) | v | నిర్లక్ష్యంగా, |
| mauve/məʊv/(మావ్) | a | నీలి - ఊదా రంగు గల |
| maverick/ˈmævərɪk/(మాˈవరిక్) | n | స్వంత |
| maw/mɔː/(మా) | n | జంతువు పొట్ట గొంతు |
| mawkish/ˈmɔːkɪʃ/(మాకిష్) | a | భావోద్వేగం కల, |
| maxi/ˈmæksi/(మాˈక్సీ) | n | చాలా పొడవయిన అంగీ |
| maxilla/mækˈsɪlə/(మాˈక్సిలా) | n | పైదవడ ఎముక, |
| maxima/ˈmæksɪmə/(మాˈక్సిమా) | n | అత్యధిక |
| maximal/ˈmæksɪməl/(మాˈక్సిమల్) | a | అత్యధిక |
| maximize/ˈmæksɪmaɪz/(మాˈక్సిమైజ్) | v | అత్యధికం |
| mayflower/ˈmeɪˌflaʊə/(మే ఫ్లవర్) | n | మే నెలలో |
| mayor/meə/(మేయర్) | n | నగరపాలకుడు |
| maze/meɪz/(మేజ్) | n | క్లిష్టమైన దారులు గలది |
| me/miː/(మి) | pro | నన్ను, నాకు |
| mead/miːd/(మీడ్) | n | తేనె కలిపి చేసిన మద్యం |
| meadow/ˈmɛdəʊ/(మెడో) | n | పచ్చిక బయలు |
| meagre/ˈmiːgə/(మీగర్) | n | చాలా స్వల్పం |
| meal/miːl/(మీల్) | n | భోజనం |
| mealy/ˈmiːli/(మీలీ) | n | పిండివంటి |
| mean/miːn/(మీన్) | v | చెప్పదలచు |
| meander/mɪˈændə/(మాˈన్డర్) | v | గమ్యం లేకుండా తిరుగు |
| meaning/ˈmiːnɪŋ/(మీనింగ్) | n | అర్ధం |
| meaningful/ˈmiːnɪŋfʊl/(మీనింగ్ ఫుల్) | a | అర్ధవంతమైన |
| meaningless/ˈmiːnɪŋlɪs/(మీనింగ్ లెస్) | a | అర్ధం లేని |
| means/miːnz/(మీన్స్) | n | మార్గం |
| meant/mɛnt/(మెంట్) | a | ఉద్దేశింపబడిన |
| meantime/ˈmiːnˈtaɪm/(మీన్ టైమ్) | n | మధ్య సమయం |
| meanwhile/ˈmiːnˈwaɪl/(మీన్ వైల్) | av | అంతలో |
| measles/ˈmiːzlz/(మీజిల్స్) | n | తడపర |
| measly/ˈmiːzli/(మీజ్లీ) | a | తడపర సోకిన |
| measure/ˈmɛʒə/(మెషర్) | v | కొలుచు |
| measured/ˈmɛʒəd/(మెషర్డ్) | a | కొలవబడిన |
| measureless/ˈmɛʒəlɪs/(మెషర్ లెస్) | a | కొలతలేని |
| measurement/ˈmɛʒəmənt/(మెషర్మెంట్) | n | కొలత |
| meat/miːt/(మీట్) | n | మాంసం |
| meat loaf/miːtləʊf/(మీట్ లోఫ్) | n | మాంసపు ముక్క |
| meatball/ˈmiːtbɔːl/(మీట్ బాల్) | n | కైమా ఉండలు |
| meaty/ˈmiːti/(మీటీ) | a | మాంసం వంటి |
| mechanic/mɪˈkænɪk/(మెకాˈనిక్) | n | యంత్రాల పనివాడు |
| mechanical/mɪˈkænɪkəl/(మికాˈనికల్) | a | యంత్ర సం |
| mechanics/mɪˈkænɪks/(మిˈకానిక్స్) | n | యంత్రాల |
| mechanism/ˈmɛkənɪzm/(మెకానిజమ్) | v | మొత్తం |
| mechanize/ˈmɛkənaɪz/(మెకనైజ్) | v | యాంత్రీకరించు |
| medal/ˈmɛdl/(మెడల్) | n | పతకం |
| medallion/mɪˈdæljən/(మిడాˈలియన్) | n | పెద్దపతకం |
| medallist/ˈmɛdlɪst/(మెడలిస్ట్) | n | పతక గ్రహీత |
| meddle/ˈmɛdl/(మెడిల్) | v | పరులపనుల్లో జోక్యం |
| meddlesome/ˈmɛdlsəm/(మెడిల్సమ్) | a | తలదూర్చు |
| media/ˈmɛdɪə/(మీడియా) | n | ప్రసార సాధనాలు |
| mediaeval/ˌmɛdɪˈiːvəl/(మిడైవల్) | a | మధ్యయుగ సం |
| medial/ˈmiːdjəl/(మీడియల్) | a | మధ్యలోని, మధ్యస్థ పరిమాణపు |
| median/ˈmiːdjən/(మీడియన్) | n | సగటు |
| mediate/ˈmiːdɪɪt/(మీడియేట్) | v | మధ్యవర్తిత్వం చేయు |
| medic/ˈmɛdɪk/(మెడిక్) | n | వైద్యుడు |
| medical/ˈmɛdɪkəl/(మెడికల్) | a | వైద్య సం |
| medical officer/ˈmɛdɪkəlˈɒfɪsə/(మెడికల్ ఆఫీసర్) | n | వైద్యాధికారి |
| medical practitioner/ˈmɛdɪkəlprækˈtɪʃnə/(మెడికల్ ప్రాˈక్టిసనర్) | n | వైద్యుడు |
| medicament/mɛˈdɪkəmənt/(మెడికామెంట్) | n | ఔషధం, మందు |
| medicare/ˈmɛdɪkeə/(మెడికేర్) | n | వైద్య సం |
| medicate/ˈmɛdɪkeɪt/(మెడికేట్) | v | ఔషదం ఇచ్చు |
| medication/ˌmɛdɪˈkeɪʃən/(మెడికేషన్) | n | మందు |
| medicinal/mɛˈdɪsɪnl/(మెడిసినల్) | a | ఔషద సం |
| medicine/ˈmɛdsɪn/(మెడిసిన్) | n | ఔషదం |
| medieval/ˌmɛdɪˈiːvəl/(మిడైవల్) | a | మధ్య యుగ సం |
| mediocre/ˈmiːdɪəʊkə/(మిడియోక్రి) | a | మధ్యస్థ నాణ్యమైన, సాధారణ |
| mediocrity/ˌmiːdɪˈɒkrɪti/(మిడియోక్రిటి) | n | ఒకమాదిరి, తక్కువస్థాయి |
| meditative/ˈmɛdɪtətɪv/(మెడిటేటివ్) | a | ధ్యానం చేస్తున్న |
| medium/ˈmiːdjəm/(మీడియమ్) | n | మాద్యమం |
| medium wave/ˈmiːdjəmweɪv/(మీడియం వేవ్) | n | మధ్యమ తరంగం |
| medium-range/ˈmiːdjəm-reɪnʤ/(మీడియమ్ రేంజ్) | n | మధ్యమ శ్రేణి |
| medley/ˈmɛdli/(మెడ్లే) | a | కలుపబడిన, మిశ్రమం చేయబడ్డ |
| medulla/mɛˈdʌlə/(మెడుల్లా) | n | మూలుగ, ఎముక, మొక్కగుజ్జు |
| meek/miːk/(మీక్) | a | పిరికియైన, అతి సహనం కల |
| meet/miːt/(మీట్) | v | కలుసుకొను |
| meeting/ˈmiːtɪŋ/(మీటింగ్) | n | సమావేశం |
| mega/ˈmɛgə/(మెగా) | a | గొప్ప |
| megabyte/ˈmɛgəˌbaɪt/(మెగాబైట్) | n | మిలియను |
| megahertz/ˈmɛgəˌhɜːts/(మెగాహెర్ట్జ్) | n | సెకను |
| megalith/ˈmɛgəlɪθ/(మెగా లిథ్) | n | పెద్ద శిల |
| megaphone/ˈmɛgəfəʊn/(మెగా ఫోన్) | n | ధ్వనిని |
| megaton/ˈmɛgətʌn/(మెగా టన్) | n | మిలియను |
| megawatt/ˈmɛgəwɒt/(మెగావాట్) | n | మిలియను |
| melancholy/ˈmɛlənkəli/(మెలంఖోలి) | n | విషాదం, |
| melanoma/ˌmɛləˈnəʊmə/(మెలనోమా) | n | చర్మ కణితి |
| meld/mɛld/(మెల్డ్) | v | పేకముక్కలను కలుపు |
| melee/ˈmɛleɪ/(మెలీ) | n | పోరాటం, గందరగోళం, తొందరపాటు చర్య |
| mellifluous/mɛˈlɪflʊəs/(మెల్లిఫ్లుయస్) | v | మృదువుగా |
| mellow/ˈmɛləʊ/(మెల్లో) | a | తీయని, పండిన, |
| melodic/mɪˈlɒdɪk/(మెలోడిక్) | a | చెవులకు శ్రావ్యమైన, |
| melodious/mɪˈləʊdjəs/(మెలోడియస్) | a | శ్రావ్యమైన |
| melodramatic/ˌmɛləʊdrəˈmætɪk/(మెలో డ్రమాˈటిక్) | a | అతి నాటకీయ |
| melody/ˈmɛlədi/(మెలొడి) | n | శ్రావ్యత |
| melon/ˈmɛlən/(మిలన్) | n | పుచ్చజాతి పండు |
| melt/mɛlt/(మెల్ట్) | v | కరుగు |
| meltdown/ˈmɛltdaʊn/(మెల్ట్ డౌన్) | v | కరిగిపోవు |
| member/ˈmɛmbə/(మెంబర్) | n | సభ్యుడు |
| membrane/ˈmɛmbreɪn/(మెంబ్రేన్) | n | పలుచని పొర |
| memento/mɪˈmɛntəʊ/(మిమెంటో) | n | జ్ఞాపిక |
| memo/ˈmiːməʊ/(మిమో) | n | విజ్ఞాపన పత్రం |
| memoir/ˈmɛmwɑː/(మెమాయిర్) | n | జీవితగాధ |
| memorial/mɪˈmɔːrɪəl/(మెమోరియల్) | a | స్మారక |
| memorize/ˈmɛməraɪz/(మెమొరైజ్) | v | గుర్తు |
| memory/ˈmɛməri/(మెమరి) | n | జ్ఞాపక శక్తి |
| men/mɛn/(మెన్) | n | పురుషులు, మగవారు |
| menace/ˈmɛnəs/(మెనేస్) | n | చీడ |
| mend/mɛnd/(మెండ్) | v | మలచు, సరిచేయు |
| mendicant/ˈmɛndɪkənt/(మెండికెంట్) | n | పేదవ్యక్తి |
| mending/ˈmɛndɪŋ/(మెండింగ్) | n | కుట్టుపని, |
| menhir/ˈmɛnhɪə/(మెన్ హిర్) | n | జ్ఞాపకం శిలా స్తంభం |
| menial/ˈmiːnjəl/(మీనియల్) | a | గృహ సేవలకు సం. |
| meningitis/ˌmɛnɪnˈʤaɪtɪs/(మెనింజైటిస్) | n | మెదడు |
| meniscus/mɪˈnɪskəs/(మినిస్కెస్) | n | నెలవంక ఆకారపు |
| menopause/ˈmɛnəʊpɔːz/(మెనోపాజ్) | n | ముట్లు |
| menses/ˈmɛnsiːz/(మెన్సెస్) | n | బహిష్టు |
| menstrual/ˈmɛnstrʊəl/(మెన్ స్టరల్) | a | బహిష్టు సం |
| mental/ˈmɛntl/(మెంటల్) | a | మానసిక |
| mental age/ˈmɛntleɪʤ/(మెంటల్ ఏజ్) | n | మానసిక వయసు |
| mentality/mɛnˈtælɪti/(మెంటాˈలిటి) | n | మనస్తత్వం |
| menthol/ˈmɛnθɒl/(మెంథాల్) | n | పిప్పరమెంటు |
| mention/ˈmɛnʃən/(మెన్షన్) | v | ఉదహరించు |
| mentor/ˈmɛntɔː/(మెంటార్) | n | తీర్చిదిద్దిన వాడు |
| menu/ˈmɛnjuː/(మెనూ) | n | వంటకాల జాబితా |
| mercantile/ˈmɜːkəntaɪl/(మర్కంటైల్) | a | వాణిజ్య |
| mercenary/ˈmɜːsɪnəri/(మెర్సినరీ) | a | ఆర్దికలాభాపేక్ష |
| mercer/ˈmɜːsə/(మెర్సర్) | n | వస్త్ర వ్యాపారి |
| merchant/ˈmɜːʧənt/(మర్చంట్) | n | వ్యాపారి |
| merciful/ˈmɜːsɪfʊl/(మెర్సి ఫుల్) | av | దయతో నిండిన |
| mercifully/ˈmɜːsɪfʊli/(మెర్సి ఫుల్లీ) | a | దయా |
| merciless/ˈmɜːsɪlɪs/(మెర్సిలెస్) | a | జాలిలేని |
| mercurial/mɜːˈkjʊərɪəl/(మెర్కూరియల్) | a | పాదరస |
| mercury/ˈmɜːkjʊri/(మెర్కూరి) | n | పాదరసం |
| mercy/ˈmɜːsi/(మెర్సీ) | n | జాలి, దయ, కరుణ |
| merge/mɜːʤ/(మెర్జ్) | v | కలసి పోవు |
| merger/ˈmɜːʤə/(మెర్జర్) | n | కలయిక |
| meridian/məˈrɪdɪən/(మెరిడియన్) | n | మద్యాహ్నం, |
| meringue/məˈræŋ/(మెరాంˈగ్య్) | n | గుడ్డు, పంచదార |
| merino/məˈriːnəʊ/(మెరినో) | n | నాణ్యమైనఉన్నిగల |
| merit/ˈmɛrɪt/(మెరిట్) | n | ప్రతిభ |
| mermaid/ˈmɜːmeɪd/(మెర్మెయిడ్) | n | సముద్ర |
| merry/ˈmɛri/(మెరీ) | a | ఉల్లాసంగా |
| merrymaking/ˈmɛrɪˌmeɪkɪŋ/(మెరీ మేకింగ్) | n | సంతోషం, పండుగ |
| mesh/mɛʃ/(మెష్) | n | దారాలు, తీగ వల |
| mesmerize/ˈmɛzməraɪz/(మెస్మరైజ్) | v | మంత్రముగ్ధంచేయు |
| mess/mɛs/(మెస్) | n | భోజనశాల |
| mess kit/mɛskɪt/(మెస్ కిట్) | n | వంటసామాగ్రి మూట |
| message/ˈmɛsɪʤ/(మెసిజ్) | n | సందేశం |
| messenger/ˈmɛsɪnʤə/(మెసెంజర్) | n | రాయబారి |
| messy/ˈmɛsi/(మెసీ) | a | క్రమపద్ధతిలో లేని |
| met/mɛt/(మెట్) | v | కలుసుకొనిరి |
| metacarpus/ˌmɛtəˈkɑːpəs/(మెటాకార్పస్) | n | చేతి ఎముకలు |
| metal/ˈmɛtl/(మెటల్) | n | లోహం |
| metal detector/ˈmɛtldɪˈtɛktə/(మెటల్ డిటెక్టర్) | n | లోహగ్రహణయంత్రం |
| metallic/mɪˈtælɪk/(మెటాˈలిక్) | a | లోహం వంటి |
| metalliferous/ˌmɛtəˈlɪfərəs/(మెటాలిఫెరస్) | a | లోహం కల |
| metallize/ˈmɛtəlaɪz/(మెటలైజ్) | a | లోహంగామార్చు/చేయు, లోహంపూయు |
| metalloid/ˈmɛtəlɔɪd/(మెటలాయిడ్) | a | లోహ |
| metallurgy/mɛˈtæləʤi/(మెటాˈలర్జి) | n | లోహశాస్త్రం |
| metalwork/ˈmɛtəlˌwɜːk/(మెటల్ వర్క్) | n | లోహపు పని |
| metaphor/ˈmɛtəfə/(మెటాఫర్) | n | రూపకం |
| mete/miːt/(మిటె) | n | హద్దు |
| methanol/ˈmɛθənɒl/(మెధనాల్) | n | పారిశ్రామిక |
| method/ˈmɛθəd/(మెధడ్) | n | పద్ధతి |
| methodical/mɪˈθɒdɪkəl/(మెథాడికల్) | a | పద్ధతి గల |
| metre/ˈmiːtə/(మీటర్) | n | ప్రాధమిక పొడవు కొలత |
| metric/ˈmɛtrɪk/(మెట్రిక్) | a | దశాంశ |
| metrical/ˈmɛtrɪkəl/(మెట్రికల్) | a | మెట్రిక్ మాన సం |
| metro/ˈmɛtrəʊ/(మెట్రో) | n | మహానగరం |
| metropolis/mɪˈtrɒpəlɪs/(మిట్రో పోలిస్) | n | మహానగరం |
| metropolitan/ˌmɛtrəˈpɒlɪtən/(మెట్రోపోలిటన్) | n | మహానగర నివాసి |
| mettle/ˈmɛtl/(మెటిల్) | n | ధైర్యం |
| mew/mjuː/(మ్యూ) | n | పిల్లి అరుపు |
| mewl/mjuːl/(మ్యూల్) | v | పసిపాపవలె ఏడ్చు |
| mezzanine/ˈmɛtsəniːn/(మెజనైన్) | n | నేలపైగల పాక్షిక అంతస్తు |
| miasma/mɪˈæzmə/(మియాˈజ్మె) | n | అనారోగ్య, విషవాయు, క్రిమి |
| mica/ˈmaɪkə/(మైకా) | n | అభ్రకం |
| mice/maɪs/(మైస్) | a | చిట్టి ఎలుకలు |
| micro/ˈmaɪkrəʊ/(మైక్రో) | a | సూక్ష్మ |
| microbe/ˈmaɪkrəʊb/(మైక్రోబ్) | n | సూక్ష్మజీవి, |
| microcosm/ˈmaɪkrəʊkɒzm/(మైక్రోకాజ్మ్) | n | సూక్ష్మ |
| micrometer/maɪˈkrɒmɪtə/(మైక్రోమీటర్) | n | సూక్ష్మ |
| micron/ˈmaɪkrɒn/(మైక్రాన్) | n | మీటరులో పదిలక్షల |
| microphone/ˈmaɪkrəfəʊn/(మైక్రో ఫోన్) | n | ధ్వని |
| microscope/ˈmaɪkrəskəʊp/(మైక్రోస్కోప్) | n | సూక్ష్మ |
| midday/ˈmɪddeɪ/(మిడ్ డే) | n | మధ్యాహ్నం |
| midden/ˈmɪdn/(మిడెన్) | n | చెత్తకుప్ప, వ్యర్దపదార్ధాల పోగు |
| middle/ˈmɪdl/(మిడిల్) | a | మధ్యలో గల |
| middle age/ˈmɪdleɪʤ/(మిడిల్ ఏజ్) | n | మధ్యవయస్సు |
| middle ages/ˈmɪdlˈeɪʤɪz/(మిడిల్ ఏజెస్) | n | మధ్యయుగాలు |
| middle class/ˈmɪdlklɑːs/(మిడిల్ క్లాస్) | n | మధ్యతరగతి |
| middle ear/ˈmɪdlɪə/(మిడిల్ ఈయర్) | n | మధ్య చెవి |
| middle east/ˈmɪdliːst/(మిడిల్ ఈస్ట్) | a | మధ్య ప్రాచ్య |
| middle game/ˈmɪdlgeɪm/(మిడిల్ గేమ్) | n | మధ్య ఆట |
| middle name/ˈmɪdlneɪm/(మిడిల్ నేమ్) | n | మధ్యపేరు |
| middle school/ˈmɪdlskuːl/(మిడిల్ స్కూల్) | n | మాధ్యమిక పాఠశాల |
| middleman/ˈmɪdlmæn/(మిడిల్ మాˈన్) | n | దళారి, మధ్యవర్తి |
| middle-of-the-road/ˈmɪdləvðəˈrəʊd/(మిడిల్ ఆఫ్ ది రోడ్) | a | దారిమధ్య |
| middle-sized/ˈmɪdlˈsaɪzd/(మిడిల్ సైజ్డ్) | a | మధ్యమ |
| middling/ˈmɪdlɪŋ/(మిడిలింగ్) | a | నాణ్యత, పరిమాణ |
| midfield/ˈmɪdfɪəld/(మిడ్ ఫీల్డ్) | n | క్రీడా స్థల |
| midge/mɪʤ/(మిడ్జ్) | n | దోమవంటి చిన్నపురుగు, వ్యక్తి |
| midget/ˈmɪʤɪt/(మిడ్జెట్) | n | చాలాపొట్టిమనిషి, మొక్క, |
| midland/ˈmɪdlənd/(మిడ్ ల్యాండ్) | a | దేశ మధ్యభాగాన |
| mid-life/mɪd-laɪf/(మిడ్ లైఫ్) | n | మధ్యవయసు |
| midnight/ˈmɪdnaɪt/(మిడ్ నైట్) | n | అర్ధరాత్రి |
| midriff/ˈmɪdrɪf/(మిడ్ రిఫ్) | n | ఉదరవితానం |
| midsummer/ˈmɪdˈsʌmə/(మిడ్ సమ్మర్) | n | నడి వేసవి |
| midway/ˈmɪdˈweɪ/(మిడ్ వే) | n | మధ్య దారి |
| midwife/ˈmɪdwaɪf/(మిడ్ వైఫ్) | n | మంత్రసాని |
| midwinter/ˈmɪdˈwɪntə/(మిడ్ వింటర్) | n | నడిమి చలికాలం |
| mien/miːn/(మైయిన్) | n | కనిపించుట, అగుపడుట |
| miff/mɪf/(మిఫ్) | n | చిన్న వివాదం |
| mighty/ˈmaɪti/(మైటీ) | a | బలం కల |
| migraine/ˈmiːgreɪn/(మైగ్రెయిన్) | n | ఒక పక్క తలనొప్పి |
| migrant/ˈmaɪgrənt/(మైగ్రెంట్) | n | వలసపోవు, వచ్చువ్యక్తి |
| migrate/maɪˈgreɪt/(మైగ్రేట్) | v | వలసపోవు |
| mikado/mɪˈkɑːdəʊ/(మికాడో) | n | జపాన్ రారాజు |
| mike/maɪk/(మైక్) | n | ధ్వనిని పెంచు సాధనం |
| milage/ˈmaɪlɪʤ/(మైలేజ్) | n | నిర్ణీతకాలంలో వెళ్లిన దూరం |
| milch/mɪlʧ/(మిల్చ్) | a | పాలిచ్చు |
| milch cow/mɪlʧkaʊ/(మిల్చ్ కౌ) | n | పాలిచ్చు ఆవు, పాడిఆవు |
| mild steel/maɪldstiːl/(మైల్డ్ స్టీల్) | n | మెత్తని ఉక్కు |
| mildew/ˈmɪldjuː/(మిల్ డ్యూ) | n | బూజు |
| mildly/ˈmaɪldli/(మైల్డ్ లీ) | av | ఒక మోస్తరుగా |
| mile/maɪl/(మైల్) | n | దూరం కొలత, మీ |
| mileage/ˈmaɪlɪʤ/(మైలేజ్) | n | నిర్ణీతకాలంలో తిరిగిన |
| milestone/ˈmaɪlstəʊn/(మైల్ స్టోన్) | n | మైలు రాయి, |
| milieu/ˈmiːljɜː/(మిలూ) | n | పర్యావరణం, నేపధ్యం, |
| militant/ˈmɪlɪtənt/(మిలిటెంట్) | n | తీవ్రవాది |
| militarize/ˈmɪlɪtəraɪz/(మిలిటరైజ్) | v | సైనికీకరణ |
| military/ˈmɪlɪtəri/(మిలటరి) | a | సైన్య సం |
| military honours/ˈmɪlɪtəriˈɒnəz/(ఆనర్స్) | n | సైనిక |
| militate/ˈmɪlɪteɪt/(మిలిటేట్) | v | అనుకూల/వ్యతిరేక |
| milk/mɪlk/(మిల్క్) | n | పాలు |
| milk shake/mɪlkʃeɪk/(మిల్క్ షేక్) | n | పాలతోకలసిన |
| milk tooth/mɪlktuːθ/(మిల్క్ టూత్) | n | పాలపళ్లు, |
| milkman/ˈmɪlkmən/(మిల్క్ మాˈన్) | n | పాలు |
| milk-powder/mɪlk-ˈpaʊdə/(మిల్క్ పౌడర్) | n | పాల |
| milky/ˈmɪlki/(మిల్కీ) | a | పాలవంటి |
| milky way/ˈmɪlkiweɪ/(మిల్కీ వే) | n | పాలపుంత |
| mill/mɪl/(మిల్) | n | మర |
| millennium/mɪˈlɛnɪəm/(మిలీనియం) | n | వెయ్యి |
| miller/ˈmɪlə/(మిల్లర్) | n | కర్మాగార నిర్వాహకుడు |
| millesimal/mɪˈlɛsɪməl/(మిల్లిసిమల్) | a | వెయ్యవ |
| millet/ˈmɪlɪt/(మిల్లెట్) | n | చిరుధాన్యం, రాగులు, కొర్రలు, |
| milliard/ˈmɪljɑːd/(మిలియర్డ్) | n | వెయ్యిమిలియనులు |
| milligram/ˈmɪlɪgræm/(మిల్లీ గ్రాˈమ్) | n | గ్రాములో వెయ్యవ భాగం |
| millimetre/ˈmɪlɪˌmiːtə/(మిల్లీ మీటర్) | n | మీటరులో వెయ్యవభాగం |
| million/ˈmɪljən/(మిలియన్) | n | పదిలక్షలు |
| millionaire/ˌmɪljəˈneə/(మిలియనీర్) | n | కోటీశ్వరుడు |
| millipede/ˈmɪlɪpiːd/(మిల్లిపీడ్) | n | కాళ్ళ జెర్రి, పురుగు |
| mill-race/ˈmɪlreɪs/(మిల్ రేస్) | n | విద్యుత్తు ఉత్పాదక |
| millstone/ˈmɪlstəʊn/(మిల్ స్టోన్) | n | పెద్ద తిరగలి రాయి |
| milt/mɪlt/(మిల్ట్) | n | చేప ఇంద్రియం |
| mime/maɪm/(మైమ్) | n | మూగ సంజ్ఞ |
| mimeograph/ˈmɪmɪəˌgrɑːf/(మిమియోగ్రాఫ్) | n | నకళ్ళు తీయు |
| mimetic/mɪˈmɛtɪk/(మిమెటిక్) | a | ధ్వని అనుకరించు, ప్రదర్శించు |
| mimic/ˈmɪmɪk/(మిమిక్) | v | అనుకరించు |
| mimosa/mɪˈməʊzə/(మిమోసా) | n | తాకితే ముడుచుకొను మొక్క |
| minaret/ˈmɪnərɛt/(మినారెట్) | n | చిన్న స్థంభం |
| minatory/ˈmɪnətəri/(మైనాటరీ) | a | భయపెట్టు |
| mince/mɪns/(మిన్స్) | v | రుబ్బు |
| mince pie/mɪnspaɪ/(మిన్స్ పై) | n | మాంసపు కైమా వేపుడు |
| mincemeat/ˈmɪnsmiːt/(మిన్స్ మీట్) | n | కైమా కొట్టిన మాంసం |
| mind/maɪnd/(మైండ్) | n | మనసు |
| minded/ˈmaɪndɪd/(మైండెడ్) | a | భావం గల |
| minder/ˈmaɪndə/(మైండర్) | n | దత్తత బిడ్డ |
| mindful/ˈmaɪndfʊl/(మైండ్ ఫుల్) | a | మనః పూర్వక |
| mindless/ˈmaɪndlɪs/(మైండ్ లెస్) | a | మతిలేని |
| mine/maɪn/(మైన్) | n | గని |
| mine/maɪn/(మైన్) | pro | నాది |
| minefield/ˈmaɪnfiːld/(మైన్ ఫీల్డ్) | n | గనుల ప్రాంతం |
| minelayer/ˈmaɪnˌleɪə/(మైన్ లేయర్) | n | గని పొర |
| miner/ˈmaɪnə/(మైనర్) | n | గని కార్మికుడు, తవ్వువాడు |
| mineral/ˈmɪnərəl/(మినరల్) | n | ఖనిజం |
| mineralize/ˈmɪnərəlaɪz/(మినరలైజ్) | v | ఖనిజాలను చేర్చు |
| mineralogy/ˌmɪnəˈræləʤi/(మినరాˈలజి) | n | ఖనిజశాస్త్రం |
| minesweeper/ˈmaɪnˈswiːpə/(మైన్ స్వీపర్) | n | గనులు ఊడ్చువాడు |
| mineworker//() | n | గని శ్రామికుడు, కార్మికుడు |
| mingle/ˈmɪŋgl/(మింగిల్) | v | కలిసిపోవు |
| mingy/ˈmɪnʤi/(మింగీ) | a | జిగురుగల, అసహ్య, మధ్యమ |
| mini/ˈmɪnɪ/(మిని) | a | చిన్న |
| miniature/ˈmɪnjəʧə/(మీనియేచర్) | a | సూక్ష్మరూప |
| minibus/ˈmɪnɪbʌs/(మిని బస్) | n | చిన్నప్రయాణ వాహనం |
| minicab/ˈmɪnɪkæb/(మిని కాˈబ్) | n | అనధికార బాడుగ వాహనం |
| minim/ˈmɪnɪm/(మినిమ్) | n | అతి చిన్నద్రవకొలత, ఒక |
| minima/ˈmɪnɪmə/(మినిమా) | n | చాలా చిన్న మొత్తం |
| minimal/ˈmɪnɪml/(మినిమల్) | a | సాధ్యమైనంత చిన్న, |
| minimize/ˈmɪnɪmaɪz/(మినిమైజ్) | v | సూక్ష్మీకరించు |
| minimum/ˈmɪnɪməm/(మినిమమ్) | n | కనిష్టం |
| minion/ˈmɪnjən/(మినియన్) | n | బానిసవంటి |
| miniskirt/ˈmɪnɪskɜːt/(మినీస్కర్ట్) | n | చిన్నగౌను |
| minister/ˈmɪnɪstə/(మినిస్టర్) | n | మంత్రి |
| ministration/ˌmɪnɪsˈtreɪʃən/(మినిస్ట్రేషన్) | n | సేవ, |
| ministry/ˈmɪnɪstri/(మినిస్ట్ రీ) | n | మంత్రి వర్గం, మంత్రి |
| mink/mɪŋk/(మింక్) | n | నీళ్ల వద్ద జీవించు స్తన్యజీవి |
| minor/ˈmaɪnə/(మైనర్) | n | చిన్నవయస్కుడు |
| minority/maɪˈnɒrɪti/(మైనారిటి) | n | అల్పసంఖ్యాకులు |
| minster/ˈmɪnstə/(మిన్ స్టర్) | n | పెద్ద ముఖ్య క్రైస్తవ |
| minstrel/ˈmɪnstrəl/(మిన్ స్ట్రల్) | n | సంచార |
| mint/mɪnt/(మింట్) | n | టంకశాల |
| minus/ˈmaɪnəs/(మైనస్) | v | తీసివేయు |
| minus sign/ˈmaɪnəssaɪn/(మైనస్ సైన్) | n | తీసివేత |
| minuscule/ˈmɪnəskjuːl/(మినస్కూల్) | a | చిన్న, చాలాచిన్న |
| minute/ˈmɪnɪt/(మినిట్) | n | నిమిషం |
| minx/mɪŋks/(మింక్స్) | a | స్వల్పమైన మైన్యూట్ |
| miracle/ˈmɪrəkl/(మిరకిల్) | n | అద్భుతం |
| miracle play/ˈmɪrəklpleɪ/(మిరకిల్ ప్లే) | n | అద్భుత ప్రదర్శన |
| miraculous/mɪˈrækjʊləs/(మిరాˈక్యులస్) | a | అద్భుతమైన |
| mirage/ˈmɪrɑːʒ/(మైరేజ్) | n | ఎండమావి |
| mire/ˈmaɪə/(మైర్) | n | బురద నేల |
| mirror/ˈmɪrə/(మిర్రర్) | n | అద్దం |
| mirth/mɜːθ/(మిర్త్) | n | ఆనందం |
| misalliance/ˌmɪsəˈlaɪəns/(మిసెలయన్స్) | n | పొంతన కలవని జత |
| misanthropy/mɪˈzænθrəpi/(మిస్ యాంˈథ్రోపి) | n | మానవ ద్వేషం |
| misapply/ˌmɪsəˈplaɪ/(మిసప్లయ్) | v | తప్పుగా అన్వయించు |
| misbehave/ˌmɪsbɪˈheɪv/(మిస్ బిహేవ్) | a | చెడుగా |
| miscarriage/mɪsˈkærɪʤ/(మిస్ కాˈరేజి) | n | హఠాత్ గర్భస్రావం |
| miscarry/mɪsˈkæri/(మిస్ కాˈరి) | v | గర్భస్రావమగు |
| miscast/mɪsˈkɑːst/(మిస్ క్యాస్ట్) | v | తగని పాత్ర ఇచ్చు |
| miscellany/mɪˈsɛləni/(మిసిలెని) | n | వైవిధ్య |
| mischance/mɪsˈʧɑːns/(మిస్ ఛాన్స్) | n | ప్రమాదం |
| mischief/ˈmɪsʧɪf/(మిస్ఛిఫ్) | n | మోసం, దగా |
| mischievous/ˈmɪsʧɪvəs/(మిశ్ఛివస్) | a | మోసపూరిత |
| misconceive/ˌmɪskənˈsiːv/(మిస్ కన్సీవ్) | v | అపార్ధం చేసుకొను |
| misconduct/mɪsˈkɒndʌkt/(మిస్ కండక్ట్) | n | వృత్తి విరుద్ధ ప్రవర్తన |
| misconstrue/ˌmɪskənˈstruː/(మిస్ కన్ స్ట్రూ) | v | తప్పుగా అన్వయించు |
| miscount/ˌmɪsˈkaʊnt/(మిస్ కౌంట్) | v | తప్పుగా |
| miscreant/ˈmɪskrɪənt/(మిస్ క్రియంట్) | n | దుష్టుడు |
| misdeed/ˌmɪsˈdiːd/(మిస్ డీడ్) | n | చెడ్డపని, నేరచర్య |
| misdiagnose//() | v | వ్యాధిని తప్పుగా నిర్ధారించు |
| misdirect/ˌmɪsdɪˈrɛkt/(మిస్ డైరక్ట్) | v | తప్పు సూచన ఇచ్చు |
| misdoing/ˌmɪsˈduːɪŋ/(మిస్ డూయింగ్) | n | నేరం, దాడి, దుశ్చర్య |
| miser/ˈmaɪzə/(మైజర్) | n | పిసినారి |
| miserable/ˈmɪzərəbl/(మిజరబుల్) | a | దారుణమైన |
| misery/ˈmɪzəri/(మైజరి) | n | నిస్పృహ, విచారం, బాధ, పేదరికం |
| misfire/ˌmɪsˈfaɪə/(మిస్ ఫైర్) | n | విధినిర్వహణా వైఫల్యం |
| misfit/ˈmɪsfɪt/(మిస్ ఫిట్) | n | తగని వ్యక్తి, పొసగక పోవటం |
| misfortune/mɪsˈfɔːʧən/(మిస్ ఫార్చూన్) | n | దురదృష్టం |
| misgiving/mɪsˈgɪvɪŋ/(మిస్ గివింగ్) | n | అనుమానం, తడబాటు |
| misgovern/ˌmɪsˈgʌvən/(మిస్ గవర్న్) | v | అసమర్ధంగా పాలించు |
| misguided/ˌmɪsˈgaɪdɪd/(మిస్ గైడెడ్) | a | మార్గదర్శకత్వం లేని |
| mishandle/ˌmɪsˈhændl/(మిస్ హాంˈడిల్) | v | క్రూరంగా ప్రవర్తించు |
| mishap/ˈmɪshæp/(మిస్ హాˈప్) | n | దుర్ఘటన |
| mishear/ˌmɪsˈhɪə/(మిస్ హీయర్) | n | బాగా వినకపోవటం |
| mishit/ˈmɪshɪt/(మిస్ హిట్) | n | కొట్టలేక పోవటం |
| mishit/ˈmɪshɪt/(మిస్ హిట్) | v | తప్పుగా కొట్టు క్రీడ |
| misjudge/ˌmɪsˈʤʌʤ/(మిస్ జడ్జ్) | v | తప్పుగా |
| mislay/mɪsˈleɪ/(మిస్లే) | v | తగుస్థానంలో ఉంచకపోవు |
| mislead/mɪsˈliːd/(మిస్ లీడ్) | v | తప్పుదారి చూపు |
| mismanage/ˌmɪsˈmænɪʤ/(మిస్ మాˈనేజ్) | v | చెడుగా |
| mismatch/ˌmɪsˈmæʧ/(మిస్ మాˈచ్) | n | పొంతన |
| mismatch/ˌmɪsˈmæʧ/(మిస్ మాˈచ్) | v | సరిగా జత |
| misnomer/ˌmɪsˈnəʊmə/(మిస్నోమర్) | n | సముచితం |
| misogyny/maɪˈsɒʤɪni/(మిసోగినీ) | v | స్త్రీలపట్ల |
| misplace/ˌmɪsˈpleɪs/(మిస్ ప్లేస్) | v | వేరొకచోట వుంచు |
| misprint/ˌmɪsˈprɪnt/(మిస్ ప్రింట్) | v | తప్పుగా ముద్రించు |
| misquote/ˌmɪsˈkwəʊt/(మిస్ కోట్) | v | తప్పుగా ఉటంకించు |
| misread/mɪsˈriːd/(మిస్ రీడ్) | v | తప్పుగా చదువు |
| misrule/ˌmɪsˈruːl/(మిస్ రూల్) | n | చెడ్డపాలన, చెడ్డగా పరిపాలనచేయు |
| miss/mɪs/(మిస్) | v | తప్పిపోవు |
| missal/ˈmɪsəl/(మిస్సల్) | n | కాధొలిక్కు ప్రార్ధన పుస్తకం |
| missile/ˈmɪsaɪl/(మిసైల్) | n | విసురునది |
| missing/ˈmɪsɪŋ/(మిస్సింగ్) | a | తప్పిపోయిన |
| mission/ˈmɪʃən/(మిషన్) | n | రాయబారం |
| missionary/ˈmɪʃnəri/(మిషనరీ) | a | మతప్రాతినిధ్య, |
| missive/ˈmɪsɪv/(మిసివ్) | n | రాతపూర్వక సందేశం, |
| misspell/ˈmɪsˈspɛl/(మిస్ స్పెల్) | v | తప్పుగా రాయు |
| misspend/ˈmɪsˈspɛnd/(మిస్ స్పెండ్) | v | తప్పుగా ఖర్చుచేయు |
| misstate/ˈmɪsˈsteɪt/(మిస్ స్టేట్) | v | తప్పుగా ఉదహరించు |
| missus/ˈmɪsɪz/(మిసస్) | n | గృహిణి |
| mist/mɪst/(మిస్ట్) | n | పొగ మంచు |
| mistake/mɪsˈteɪk/(మిస్టేక్) | n | పొరపాటు, తప్పు, దోషం, లోపం |
| mistaken/mɪsˈteɪkən/(మిస్టేకెన్) | a | పొరపాటు పడిన |
| mister/ˈmɪstə/(మిస్టర్) | n | పురుష గౌరవ వాచకం |
| mistime/ˌmɪsˈtaɪm/(మిస్ టైమ్) | v | అకాలంలో |
| mistook/mɪsˈtʊk/(మిస్టుక్) | v | పొరపాటుగా అన్వయించు |
| mistreat/mɪsˈtriːt/(మిస్ ట్రీట్) | v | సరిగా చూడకపోవు |
| mistress/ˈmɪstrɪs/(మిస్ ట్రెస్) | n | గృహిణి, ఉపాధ్యాయురాలు, స్త్రీ |
| mistrial/mɪsˈtraɪəl/(మిస్ట్ రియల్) | n | ముగింపు కాని విచారణ |
| mistrust/ˌmɪsˈtrʌst/(మిస్ ట్రస్ట్) | n | అవిశ్వాసం |
| misty/ˈmɪsti/(మిస్టీ) | a | బూదరగా, మంచుగా |
| misunderstand/ˌmɪsʌndəˈstænd/(మిసండర్స్టాంˈడ్) | v | అపార్ధం చేసుకొను |
| mitosis/mɪˈtəʊsɪs/(మిటోసిస్) | n | కణ విభజన ప్రక్రియ |
| mitt/mɪt/(మిట్) | n | మోచేతి కొరకు వుండు తొడుగు |
| mix/mɪks/(మిక్స్) | v | కలుపు |
| mixed/mɪkst/(మిక్స్డ్) | a | మిశ్రమం చేయబడ్డ |
| mixed grill/mɪkstgrɪl/(మిక్స్ డ్ గ్రిల్) | n | పలుపదార్ధాల |
| mixed marriage/mɪkstˈmærɪʤ/(మిక్స్ డ్ మాˈరేజ్) | n | మతాంతర/ |
| mixer/ˈmɪksə/(మిక్సర్) | n | కలుపునది |
| mixture/ˈmɪksʧə/(మిక్చర్) | n | మిశ్రమం |
| mix-up/ˈmɪksˈʌp/(మిక్స్ అప్) | v | కలగలుపు |
| mnemonic/niːˈmɒnɪk/(నిమోనిక్) | a | జ్ఞాపకశక్తిని పెంచు |
| moan/məʊn/(మోన్) | v | దుఃఖించు |
| moat/məʊt/(మోట్) | n | కందకం, రక్షక నీటికాలువ |
| mob/mɒb/(మాబ్) | n | జనం, మూక, గుంపు |
| mobile/ˈməʊbaɪl/(మొబైల్) | a | సంచార |
| mock/mɒk/(మాక్) | n | ఎగతాళి, గేలి, అనుకరణ |
| mocker/ˈmɒkə/(మాకర్) | n | ఎగతాళి చేయు వ్యక్తి |
| mockery/ˈmɒkəri/(మాకరీ) | n | కించపరచుమాట, ధ్వన్యనుకరణ |
| modal/ˈməʊdl/(మోడల్) | a | ఆకృతి సం |
| mode/məʊd/(మోడ్) | n | విధానం |
| model/ˈmɒdl/(మోడల్) | n | నమూనా |
| modem/ˈməʊdəm/(మోడెమ్) | n | సమాచార బదిలీ పరికరం |
| moderate/ˈmɒdərɪt/(మోడరేట్) | a | పరిమితమైన |
| moderation/ˌmɒdəˈreɪʃən/(మోడరేషన్) | n | పరిమితి, ఒక మోస్తారు |
| moderator/ˈmɒdəreɪtə/(మోడరేటర్) | n | మధ్యవర్తి, ప్రతినిధి |
| modern/ˈmɒdən/(మోడర్న్) | a | ఆధునిక |
| modern english/ˈmɒdənˈɪŋglɪʃ/(మోడరన్ ఇంగ్లీష్) | n | ఆధునిక ఆంగ్లం |
| modernism/ˈmɒdənɪzm/(మోడరనిజమ్) | n | నవీన, ఆధునికవాదం |
| modernize/ˈmɒdənaɪz/(మోడరనైజ్) | v | ఆధునీకరించు |
| modest/ˈmɒdɪst/(మోడెస్ట్) | a | వినయం గల |
| modicum/ˈmɒdɪkəm/(మోడికమ్) | n | చిన్నతునక, ముక్క |
| modification/ˌmɒdɪfɪˈkeɪʃən/(మోడిఫికేషన్) | n | సవరణ |
| modify/ˈmɒdɪfaɪ/(మోడిఫై) | v | సవరించు |
| modish/ˈməʊdɪʃ/(మోడిష్) | a | నాజూకుగా, శైలిగా |
| modulate/ˈmɒdjʊleɪt/(మాడ్యులేట్) | v | నియంత్రించు, సరిచేయు |
| module/ˈmɒdjuːl/(మాడ్యూల్) | n | పాఠ్యభాగం |
| modus operandi/ˈməʊdəs operandi/(మోడస్ ఆపరెండి) | n | చేయు పద్ధతి |
| modus vivendi/ˈməʊdəs vivendi/(మోడస్వివెండి) | n | శాంతియుత సహజీవనం |
| moiety/ˈmɔɪəti/(మొయిటి) | n | సగం |
| moist/mɔɪst/(మాయిస్ట్) | a | తడిగా వున్న |
| moisten/ˈmɔɪsn/(మాయిస్టెన్) | n | తడి చేయు |
| moisture/ˈmɔɪsʧə/(మాయిస్టర్) | n | తేమ |
| molar/ˈməʊlə/(మోలార్) | n | నమలు దంతం, వెనుకపన్ను |
| molasses/məʊˈlæsɪz/(మొలాˈసెస్) | n | చెరకు పాకపు మడ్డి |
| mole/məʊl/(మోల్) | n | పుట్టుమచ్చ |
| molehill/ˈməʊlhɪl/(మోల్ హిల్) | n | ఎలుక కన్నం |
| molest/məʊˈlɛst/(మొలెస్ట్) | v | మానభంగం చేయు |
| mollify/ˈmɒlɪfaɪ/(మోలిఫై) | v | శాంతింపజేయు |
| mollusc/ˈmɒləsk/(మొలస్క్) | n | వెన్నెముకలేని |
| molten/ˈməʊltən/(మోల్టన్) | a | వేడిచేసి కరిగించిన, |
| mom/mɒm/(మామ్) | n | అమ్మ |
| monad/ˈmɒnæd/(మోనాడ్) | n | ఏక కణజీవి, అణువు |
| monarch/ˈmɒnək/(మోనార్క్) | n | రారాజు |
| monarchy/ˈmɒnəki/(మొనార్కి) | n | వంశ పాలన, |
| monastery/ˈmɒnəstəri/(మోనస్టరి) | n | సన్యాసుల |
| monastic/məˈnæstɪk/(మోనాˈస్టిక్) | a | సన్యాసులు, బిక్షువుల సం |
| monday/ˈmʌndeɪ/(మన్డే) | n | సోమవారం |
| monetary/ˈmʌnɪtəri/(మోనిటరీ) | a | ద్రవ్య సం |
| money/ˈmʌni/(మనీ) | n | డబ్బు |
| money market/ˈmʌniˈmɑːkɪt/(మనీ మార్కెట్) | n | ద్రవ్య మార్కెట్టు |
| money order/ˈmʌniˈɔːdə/(మనీ ఆర్డర్) | n | డబ్బు చెల్లింపు |
| money’s worth/ˈmʌnizwɜːθ/(మనీస్ వర్త్) | n | డబ్బుకు తగ్గ విలువ |
| moneybags/ˈmʌnɪbægz/(మనీబాˈగ్స్) | n | డబ్బు సంచులు |
| moneyed/ˈmʌnɪd/(మనీడ్) | a | డబ్బుగల |
| monger/ˈmʌŋgə/(మాంగర్) | n | చెడును ప్రోత్సహించు |
| mongoose/ˈmɒŋguːs/(మంగూస్) | n | ముంగిస, |
| mongrel/ˈmʌŋgrəl/(మాంగ్రెల్) | n | సంకరజాతి |
| monies/ˈmʌnɪz/(మనీస్) | n | డబ్బు, కాగితాలు, నాణెములు |
| monism/ˈmɒnɪzm/(మోనిజమ్) | n | ఏకదేవతారాధన |
| monitory/ˈmɒnɪtəri/(మోనిటరీ) | a | ద్రవ్య సం |
| monk/mʌŋk/(మాంక్) | n | సన్యాసి, భిక్షువు |
| monkey/ˈmʌŋki/(మంకీ) | n | కోతి, వానరం, మర్కటం |
| monkey tricks/ˈmʌŋkitrɪks/(మంకీ ట్రిక్స్) | n | కోతి |
| monkey-nut/ˈmʌŋkɪˈnʌt/(మంకీ నట్) | n | వేరుశనగ |
| monkshood/ˈmʌŋkshʊd/(మాంక్ హుడ్) | n | నాభి |
| mono/ˈmɒnəʊ/(మోనో) | a | ఒక ఏక, ఒకేదాన్ని |
| monochromatic/ˌmɒnəkrəʊˈmætɪk/(మోనో క్రోమాˈటిక్) | a | ఒకే |
| monocle/ˈmɒnɒkl/(మోనోకిల్) | n | కంటి అద్దం |
| monocular/mɒˈnɒkjʊlə/(మోనాక్యులర్) | a | ఒకే కన్నుగల |
| monody/ˈmɒnədi/(మోనోడి) | n | విషాద గీతం |
| monogamy/mɒˈnɒgəmi/(మొనోగమి) | n | ఏకపత్నీత్వం |
| monogram/ˈmɒnəgræm/(మోనో గ్రాˈమ్) | n | పొడిఅక్షర అలంకరణకుట్టు |
| monograph/ˈmɒnəgrɑːf/(మోనో గ్రాఫ్) | n | ఒకే అంశంపై గల పుస్తకం |
| monolingual/ˌmɒnəʊˈlɪŋgwəl/(మోనోలింగ్యువల్) | a | ఏకభాషా సం |
| monolith/ˈmɒnəʊlɪθ/(మోనో లిత్) | a | ఏకశిలా సం |
| monolithic/ˌmɒnəʊˈlɪθɪk/(మోనోలిధిక్) | a | పెద్ద, శాశ్వత, ఏకశిలా |
| monologue/ˈmɒnəlɒg/(మోనో లోగ్) | n | స్వగతం |
| monomania/ˌmɒnəʊˈmeɪnjə/(మోనో మానియా) | n | ఒకదానిపై తీవ్రకోరిక |
| monorail/ˈmɒnəʊreɪl/(మోనో రైల్) | n | ఒంటి పట్టా |
| monotone/ˈmɒnətəʊn/(మోనో టోన్) | n | ఒకే రకపు |
| monotonous/məˈnɒtnəs/(మోనో టోనస్) | a | ఏక రీతిన గల |
| monsoon/mɒnˈsuːn/(మాన్సూన్) | n | రుతుపవనం |
| monster/ˈmɒnstə/(మాన్ స్టర్) | n | రాక్షసి |
| monstrosity/mɒnsˈtrɒsɪti/(మాన్స్ ట్రొసిటి) | n | భయంకర ఆకారం |
| monstrous/ˈmɒnstrəs/(మాన్ స్ట్రస్) | a | రాక్షస సం |
| montage/mɒnˈtɑːʒ/(మాంటేజ్) | n | విడిభాగాలతో బొమ్మచేయటం |
| month/mʌnθ/(మంత్) | n | నెల, మాసం |
| monthly/ˈmʌnθli/(మంత్లీ) | av | నెలవారీ |
| monument/ˈmɒnjʊmənt/(మాన్యుమెంట్) | n | స్మారకవిగ్రహం/భవనం |
| moo/muː/(మూ) | v | ఆవు అరుపు, ఆవు వలె అరచు |
| mooch/muːʧ/(మూచ్) | v | యాచించు, అప్పు అడుగు, దొంగిలు |
| mood/muːd/(మూడ్) | n | మనఃస్థితి, మనోభావం |
| moody/ˈmuːdi/(మూడీ) | a | మానసికంగా కుంగిన |
| moon/muːn/(మూన్) | n | చంద్రుడు, చందమామ |
| moonbeam/ˈmuːnbiːm/(మూన్ బీమ్) | n | చంద్రకిరణం |
| moon-face/muːn-feɪs/(మూన్ ఫేస్) | n | గుండ్రని పెద్దముఖం |
| moonscape/ˈmuːnskeɪp/(మూన్ స్కేప్) | n | చంద్ర ఉపరితలం |
| moonshine/ˈmuːnʃaɪn/(మూన్ షైన్) | v | చట్టవిరుద్ధ సారా కాయు |
| moonstone/ˈmuːnstəʊn/(మూన్ స్టోన్) | n | పాల రంగు రాయి |
| moor/mʊə/(మూర్) | n | నిస్సార, బంజరు |
| mooring/ˈmʊərɪŋ/(మూరింగ్) | n | పడవలకు లంగరు |
| moot/muːt/(మూట్) | v | చర్చకు/వాదనకు సిద్దమగు |
| moped/məʊpt/(మోపెడ్) | n | చిన్న మోటారుసైకిలు |
| morale/mɒˈrɑːl/(మొరేల్) | n | భావోద్వేగ స్థితి, |
| moralist/ˈmɒrəlɪst/(మోరలిస్ట్) | n | నైతిక సూత్రాలు |
| morality/məˈrælɪti/(మొరాˈలిటి) | n | నిజాయితీ |
| moralize/ˈmɒrəlaɪz/(మోరలైజ్) | v | నీతిపదాలతో |
| morass/məˈræs/(మొరాˈస్) | n | బురదనేల, క్లిష్ట పరిస్థితి |
| moratorium/ˌmɒrəˈtɔːrɪəm/(మోరటోరియమ్) | n | రద్దు |
| morbid/ˈmɔːbɪd/(మార్బిడ్) | a | కుంగిన, విచారంగా |
| mordant/ˈmɔːdənt/(మార్డెంట్) | a | పదునైన |
| more/mɔː/(మోర్) | a | చాలా, అదనపు, ఇంకా, ఇతర, మిగిలిన |
| mores/ˈməʊriːz/(మోర్స్) | n | సంప్రదాయ ఆచారాలు |
| morgue/mɔːg/(మోర్గ్) | n | శవాగారం |
| moribund/ˈmɔːrɪbʌnd/(మోరిబండ్) | a | చనిపోవు, చావ సిద్ధమైన |
| morn/mɔːn/(మార్న్) | n | ఉదయం |
| morning/ˈmɔːnɪŋ/(మార్నింగ్) | n | ఉదయం |
| morning dress/ˈmɔːnɪŋdrɛs/(మార్నింగ్ డ్రస్) | n | ఉదయపు దుస్తులు |
| morning sickness/ˈmɔːnɪŋˈsɪknɪs/(మార్నింగ్ సిక్నెస్) | n | వేవిళ్ళు |
| moron/ˈmɔːrɒn/(మొరాన్) | n | బుద్ధిమాంద్యుడు |
| morose/məˈrəʊs/(మొరోజ్) | a | విషాద,చికాకుపడు |
| morpheme/ˈmɔːfiːm/(మార్ఫిమ్) | n | అర్ధమిచ్చు |
| morphia/ˈmɔːfjə/(మార్ఫియా) | n | మత్తుమందు |
| morphine/ˈmɔːfiːn/(మార్ఫియా) | n | నల్లమందు |
| morphology/mɔːˈfɒləʤi/(మార్ఫాలజి) | n | జీవఆకార |
| morrow/ˈmɒrəʊ/(మారో) | n | రేపు,రానున్నరోజు/ |
| morsel/ˈmɔːsəl/(మోర్సెల్) | n | ముక్క, ముద్ద, కొంచెం |
| mortal/ˈmɔːtl/(మోర్టల్) | a | మరణ సం |
| mortal sin/ˈmɔːtlsɪn/(మోర్టల్ సిన్) | n | మహాపాపం |
| mortality/mɔːˈtælɪti/(మోర్టాˈలిటి) | n | మరణశాతం, |
| mortar/ˈmɔːtə/(మోర్టార్) | n | సిమెంటు, రుబ్బుపాత్ర, |
| mortgage/ˈmɔːgɪʤ/(మోర్టగేజ్) | v | తనఖాపెట్టు, |
| mortgagee/ˌmɔːgəˈʤiː/(మోర్ట్ గేజీ) | n | తనఖా |
| mortgager/ˈmɔːgɪʤə/(మోర్టగేజర్) | n | తనఖా |
| mortice/ˈmɔːtɪs/(మార్టిస్) | v | కూసాన్ని గాడిలోకి దించు |
| mortician/mɔːˈtɪʃən/(మోర్టీషియన్) | n | శవదహన నిర్దేశకుడు |
| mortify/ˈmɔːtɪfaɪ/(మోర్టిఫై) | v | అవమానించు, |
| mortise/ˈmɔːtɪs/(మోర్టయిజ్) | v | వాంఛలను |
| mortise lock/ˈmɔːtɪslɒk/(మోర్టయిస్ లాక్) | n | చెక్క, |
| mortuary/ˈmɔːtjʊəri/(మార్చురీ) | n | శవాగారం |
| mosaic/məʊˈzeɪɪk/(మొజాయిక్) | n | రంగుల, భాగాల |
| mosey/ˈmɒzi/(మోసే) | a | దూరంగాపోవు, వదలివెళ్ళు |
| mosque/mɒsk/(మాస్క్) | n | మశీదు |
| mosquito/məsˈkiːtəʊ/(మస్ క్విటో) | n | దోమ |
| moss/mɒs/(మాస్) | n | నేల, రాళ్ళు, చెట్లపై చిన్నమొక్క |
| most/məʊst/(మోస్ట్) | av | చాలా, అత్యధిక |
| mostly/ˈməʊstli/(మోస్ట్లీ) | av | చాలావరకు |
| mot juste/məʊ juste/(మాట్ జస్టె) | n | తగుమాట, |
| motel/məʊˈtɛl/(మోటెల్) | n | రహదారి పక్క హోటలు |
| mothball/ˈmɒθˈbɔːl/(మోత్ బాల్) | n | కీటకాలను |
| mother/ˈmʌðə/(మదర్) | n | తల్లి, అమ్మ |
| mother-in-law/ˈmʌðərɪnlɔː/(మదరిన్ లా) | n | అత్త |
| motherly/ˈmʌðəli/(మదర్లీ) | av | తల్లివంటి, తల్లి వలె |
| motion/ˈməʊʃən/(మోషన్) | n | చలనం, విరోచనం |
| motivate/ˈməʊtɪveɪt/(మోటివేట్) | v | ఉత్తేజితులను |
| motive/ˈməʊtɪv/(మోటివ్) | n | ఉద్దేశం, లక్ష్యం, కారణం |
| motley/ˈmɒtli/(మోట్లే) | a | మిశ్రమ, వేర్వేరు రకాలు |
| motor/ˈməʊtə/(మోటార్) | n | చిన్నయంత్రం, శక్తినిచ్చు |
| motor car/ˈməʊtəkɑː/(మోటార్ కార్) | n | యాంత్రిక |
| motorist/ˈməʊtərɪst/(మోటారిస్ట్) | n | వాహన |
| motorway/ˈməʊtəˌweɪ/(మోటార్ వే) | n | వాహన |
| mottle/ˈmɒtl/(మాటిల్) | v | వేరురంగులు/ |
| motto/ˈmɒtəʊ/(మోటో) | n | ఉద్దేశం |
| mould/məʊld/(మోల్డ్) | v | పోతపోయు |
| moulder/ˈməʊldə/(మోల్డర్) | n | పోతపోయువాడు |
| moulding/ˈməʊldɪŋ/(మోల్డింగ్) | n | పోతపోయుట |
| mouldy/ˈməʊldi/(మౌల్డీ) | a | బూజుపట్టిన |
| mound/maʊnd/(మౌండ్) | n | గుట్ట |
| mount/maʊnt/(మౌంట్) | v | అధిరోహించు, |
| mountain/ˈmaʊntɪn/(మౌంటెన్) | n | పర్వతం |
| mountain ash/ˈmaʊntɪnæʃ/(మౌంటెన్ యాˈష్) | n | పర్వత బూడిద |
| mountain lion/ˈmaʊntɪnˈlaɪən/(మౌంటెన్ లయన్) | n | పర్వత సింహం |
| mountain range/ˈmaʊntɪnreɪnʤ/(మౌంటెన్ రేంజ్) | n | పర్వత శ్రేణి |
| mountaineer/ˌmaʊntɪˈnɪə/(మౌంటెనీర్) | n | పర్వతారోహకుడు |
| mountainous/ˈmaʊntɪnəs/(మౌంటెనస్) | a | కొండలతో నిండిన |
| mountainside/ˈmaʊntɪnsaɪd/(మౌంటెన్ సైడ్) | n | పర్వత ప్రాంతం |
| mourn/mɔːn/(మోర్న్) | v | దుఃఖించు |
| mourner/ˈmɔːnə/(మోర్నర్) | n | దుఃఖించువాడు |
| mournful/ˈmɔːnfʊl/(మోర్న్ ఫుల్) | a | దుఃఖంతో కూడిన |
| mourning/ˈmɔːnɪŋ/(మోర్నింగ్) | n | దుఃఖం, విషాదం, జ్ఞాపకం |
| mouse/maʊs/(మౌస్) | n | ఎలుక, కంప్యూటర్ పరికరం |
| mousetrap/ˈmaʊstræp/(మౌస్ ట్రాˈప్) | n | ఎలుక బోను |
| moustache/məsˈtɑːʃ/(మౌస్టాష్) | n | మీసం |
| mousy/ˈmaʊsi/(మౌసీ) | a | ఎలుకవంటి |
| mouth/maʊθ/(మౌత్) | n | నోరు |
| mouth-organ/ˈmaʊθˌɔːgən/(మౌత్ఆర్గన్) | n | గాలి |
| mouthpiece/ˈmaʊθpiːs/(మౌత్ పీస్) | n | నోటిదగ్గర |
| mouthwash/ˈmaʊθˌwɒʃ/(మౌత్ వాష్) | n | నోరు |
| movable/ˈmuːvəbl/(మూవబుల్) | a | చర |
| move/muːv/(మూవ్) | v | కదలించు |
| moveable/ˈmuːvəbl/(మూవబుల్) | a | కదల్చగల |
| mover/ˈmuːvə/(మూవర్) | n | కదల్చువాడు, కదలించునది |
| movie/ˈmuːvi/(మూవీ) | n | చలనచిత్రం |
| moving/ˈmuːvɪŋ/(మూవింగ్) | v | కదలుచున్న |
| moving staircase/ˈmuːvɪŋˈsteəkeɪs/(మూవింగ్ స్టెయిర్కేస్) | n | కదిలేమెట్లు |
| mow/maʊ/(మో) | n | గడ్డికుప్ప వేయు చావడి, కొట్టం |
| muck/mʌk/(మక్) | n | ఎరువు |
| mucky/ˈmʌki/(మకీ) | a | బురదగా |
| mucous/ˈmjuːkəs/(మ్యూకస్) | a | శరీర స్రావం వంటి |
| mud/mʌd/(మడ్) | n | బురద |
| mud pack/mʌdpæk/(మడ్ పాˈక్) | n | మట్టి పట్టీ |
| muddle/ˈmʌdl/(మడిల్) | n | గజిబిజి, గందరగోళం, అక్రమత |
| muddy/ˈmʌdi/(మడ్డీ) | v | బురదతో మురికిచేయు |
| mud-flat/mʌd-flæt/(మడ్ ఫ్లాˈట్) | n | నదిలో ఏర్పడ్డ పెద్దమురికి గుంట |
| mudguard/ˈmʌdgɑːd/(మడ్ గార్డ్) | n | బురద |
| mud-slinger/mʌd-ˈslɪŋə/(మడ్ స్లింగర్) | n | బురద చల్లువాడు |
| muff/mʌf/(మఫ్) | n | విఫలుడు |
| muffin/ˈmʌfɪn/(మఫిన్) | n | చిన్న రొట్టెవంటి కేకు |
| muffle/ˈmʌfl/(మఫిల్) | n | కొలిమి |
| muffler/ˈmʌflə/(మఫ్లర్) | n | ధ్వనితగ్గించునది, |
| mufti/ˈmʌfti/(మఫ్టీ) | n | సాధారణదుస్తులు, పౌరదుస్తులు |
| mug/mʌg/(మగ్) | n | లోటా, చెంబు |
| mug shot/mʌgʃɒt/(మగ్ షాట్) | n | బందీచేసితీయు ముఖఫొటో |
| muggy/ˈmʌgi/(మగ్గీ) | a | వేడి/తేమ ఉన్నవాతావరణం |
| mulberry/ˈmʌlbəri/(మల్ బరి) | n | పట్టుపురుగు ఆహారఆకులు |
| mulch/mʌlʧ/(మల్చ్) | v | చెట్టు మొదట చెత్తవేసి పూడ్చు |
| mule/mjuːl/(మ్యూల్) | n | కంచర గాడిద, మొండి మనిషి |
| mulish/ˈmjuːlɪʃ/(మ్యూలిష్) | a | మొండియైన, లొంగని |
| mull/mʌl/(మల్) | n | సన్నగుడ్డ, పలుచని గుడ్డ |
| mullet/ˈmʌlɪt/(మల్లెట్) | n | ఒకరకం చేప |
| multi-/ˈmʌltɪ/(మల్టీ) | a | బహుళ, అనేకprefix, |
| multicoloured/ˌmʌltɪˈkʌləd/(మల్టీ కలర్డ్) | a | అనేక |
| multiform/ˈmʌltɪfɔːm/(మల్టీ ఫామ్) | a | వివిధ రూపాల |
| multilateral/ˌmʌltɪˈlætərəl/( మల్టీ లాˈటరల్) | a | అనేక పక్షాల జోక్యంగల |
| multiple-choice/ˈmʌltɪpl-ʧɔɪs/() | n | బహుఅంశాల నుండి ఎంపిక |
| multiplex/ˈmʌltɪplɛks/(మల్టీ ప్లెక్స్) | n | బహుళ అంతస్తుల భవనం |
| multiplicity/ˌmʌltɪˈplɪsɪti/(మల్టిప్లిసిటి) | n | విస్తరణ, అనేకరెట్లు పెరగటం |
| multiply/ˈmʌltɪplaɪ/(మల్టిప్లయ్) | v | గుణించు |
| multitude/ˈmʌltɪtjuːd/(మల్టి ట్యూడ్) | n | బాహుళ్యం |
| mum/mʌm/(మమ్) | v | అమ్మ, మోసం, ప్రశాంతత |
| mumble/ˈmʌmbl/(మంబుల్) | v | చిన్నగా/అర్ధం కాని |
| mummer/ˈmʌmə/(మమ్మర్) | n | నటుడు, |
| mummery/ˈmʌməri/(మమ్మరీ) | n | నాటిక, |
| mummify/ˈmʌmɪfaɪ/(మమ్మిఫై) | v | మమ్మీగాచేయు, |
| mummy/ˈmʌmi/(మమ్మీ) | n | అమ్మ, నిల్వ ఉంచిన శవం |
| mumps/mʌmps/(మంప్స్) | n | గవద బిళ్ళల వ్యాధి |
| munch/mʌnʧ/(మంచ్) | v | కొరుకు |
| mundane/ˈmʌndeɪn/(ముండేన్) | a | ఇహలోక, ఈ లోక సం. |
| municipal/mjuːˈnɪsɪpəl/(మునిసిపల్) | a | పురపాలక |
| municipality/mjuːˌnɪsɪˈpælɪti/(మునిసిపాˈలిటి) | n | పురపాలక సంఘం |
| munificent/mjuːˈnɪfɪsnt/(మునిఫిసెంట్) | a | ఉదార, దాతృత్వంగల |
| muniment/ˈmjuːnɪmənt/(మునిమెంట్) | n | కొనుగోలు, హక్కుపత్రం |
| munition/mjuːˈnɪʃən/(మునిషన్) | n | యుధ్ధఅవసరాలు సమకూర్చు |
| mural/ˈmjʊərəl/(మూరల్) | n | గోడపైన చిత్రం |
| murder/ˈmɜːdə/(మర్డర్) | n | హత్య |
| murderous/ˈmɜːdərəs/(మర్డరస్) | a | హత్యకు సం |
| murk/mɜːk/(మర్క్) | n | చీకటి, మసక, అంధకారం |
| murky/ˈmɜːki/(మర్కీ) | a | చీకటిగా, మసకగా |
| murmur/ˈmɜːmə/(మర్మర్) | n | గురగుర శబ్దం |
| murrain/ˈmʌrɪn/(ముర్రెయిన్) | n | గాలికుంటు |
| muscatel/ˌmʌskəˈtɛl/(మస్కటెల్) | n | మస్కట్ ద్రాక్ష |
| muscle/ˈmʌsl/(మజిల్) | n | కండరం |
| muscle-bound/ˈmʌsl-baʊnd/(మజిల్ బౌండ్) | a | కండరాలకు సం |
| muscle-man/ˈmʌsl-mæn/(మజిల్ మాˈన్) | n | వస్తాదు |
| muscular/ˈmʌskjʊlə/(మస్కులర్) | a | కండరాలకు సం |
| muscular dystrophy/ˈmʌskjʊləˈdɪstrəfi/(మస్కులర్ డిస్ట్రోఫి) | n | కండరాల క్షీణత |
| musculature/ˈmʌskjʊləʧə/(మస్కులేచర్) | n | శరీర కండరవ్యవస్థ |
| muse/mjuːz/(మ్యూజ్) | v | మౌనంగా ధ్యానించు, ఆలోచించు |
| museum/mjuːˈzɪəm/(మ్యూజియం) | n | వస్తు |
| mush/mʌʃ/(మష్) | n | పప్పు |
| mushroom/ˈmʌʃrʊm/(మష్రూమ్) | n | పుట్టకొక్కు, |
| mushy/ˈmʌʃi/(మషీ) | a | పప్పువలె మెత్తని |
| music/ˈmjuːzɪk/(మ్యూజిక్) | n | సంగీతం |
| musical/ˈmjuːzɪkəl/(మ్యూజికల్) | a | సంగీత సం |
| musical box/ˈmjuːzɪkəlbɒks/(మ్యూజికల్ బాక్స్) | n | సంగీత పెట్టె |
| music-hall/ˈmjuːzɪkhɔːl/(మ్యూజిక్ హాల్) | n | సంగీత నిలయం |
| musician/mjuːˈzɪʃən/(మ్యుజీషియన్) | n | సంగీత కారుడు |
| musk/mʌsk/(మస్క్) | n | కస్తూరి |
| musk deer/mʌskdɪə/(మస్క్ డీర్) | n | కస్తూరి లేడి/మృగం |
| musk ox/mʌskɒks/(మస్క్ ఆక్స్) | n | కస్తూరి ఎద్దు |
| musket/ˈmʌskɪt/(మస్కెట్) | n | పాతకాలపు బరువైన తుపాకి |
| musketry/ˈmʌskɪtri/(మస్కెట్రీ) | n | తుపాకుల విజ్ఞానం |
| muskrat/ˈmʌskræt/(మస్క్ ర్యాట్) | n | పెద్ద నీటి ఎలుక |
| muslin/ˈmʌzlɪn/(మస్లిన్) | n | గట్టి నూలు గుడ్డ |
| mustache/məsˈtɑːʃ/(ముస్టాష్) | n | మీసం |
| mustard/ˈmʌstəd/(మస్టర్డ్) | n | ఆవాలు |
| mustard gas/ˈmʌstədgæs/(మస్టర్డ్ గాˈస్) | n | ఒక విషవాయువు |
| muster/ˈmʌstə/(మస్టర్) | v | హాజరు పిలుచు |
| mustn’t/ˈmʌsnt/(మస్ట్ నాట్) | a | చేయరాని |
| musty/ˈmʌsti/(మస్టీ) | a | గాలి ఆడని, బూజు వాసన గల |
| mutable/ˈmjuːtəbl/(మ్యూటబుల్) | a | స్ధిరంగా లేని |
| mute/mjuːt/(మ్యూట్) | a | మూగ, మాటలేని |
| mute button/mjuːtˈbʌtn/(మ్యూట్ బటన్) | n | మూగ మీట |
| mutilate/ˈmjuːtɪleɪt/(మ్యూటిలేట్) | v | ఛిధ్రం చేయు |
| mutineer/ˌmjuːtɪˈnɪə/(మ్యూటినీర్) | n | సైనిక తిరుగుబాటుదారు |
| mutinous/ˈmjuːtɪnəs/(మ్యూటినస్) | a | సైనిక తిరుగుబాటు సం |
| mutiny/ˈmjuːtɪni/(మ్యూటినీ) | n | సిపాయిల తిరుగుబాటు |
| mutt/mʌt/(మట్) | n | తెలివి తక్కువ వ్యక్తి |
| mutter/ˈmʌtə/(మట్టర్) | n | సణుగుడు |
| mutton/ˈmʌtn/(మటన్) | n | మాంసం |
| mutual/ˈmjuːtjʊəl/(మ్యూచువల్) | a | పరస్పర |
| muzzle/ˈmʌzl/(మజిల్) | v | జంతువును బంధించు |
| my/maɪ/(మై) | pre | నా యొక్క, నా |
| myalgia/maɪˈælʤɪə/(మయాˈల్జియా) | n | కండరాల నొప్పి |
| mycelium/maɪˈsiːlɪəm/(మైసీలియమ్) | n | దారం వంటి బూజు రకం |
| myopic/maɪˈɒpɪk/(మయోపిక్) | a | హ్రస్వ దృష్టిగల |
| myriad/ˈmɪrɪəd/(మైరియాడ్) | n | చాలా వస్తువులు, చాలామంది |
| myrrh/mɜː/(మిర్) | n | సువాసనగల చెట్టు జిగురు |
| myself/maɪˈsɛlf/(మై సెల్ఫ్) | pro | నాకు నేనే |
| mysterious/mɪsˈtɪərɪəs/(మిస్టీరియస్) | a | అంతుబట్టని |
| mystery/ˈmɪstəri/(మిస్టరి) | n | అంతుబట్టని అంశం |
| mystic/ˈmɪstɪk/(మిస్టిక్) | a | మతపరంగా అంతు చిక్కని |
| mystical/ˈmɪstɪkəl/(మిస్టికల్) | a | ఆధ్యాత్మికంగా శక్తివంతమైన |
| mystify/ˈmɪstɪfaɪ/(మిస్టిఫై) | v | అస్పష్టం చేయు |
| mystique/mɪsˈtiːk/(మిస్టిక్) | n | అంతుబట్టనివాతావరణం |
| myth/mɪθ/(మిత్) | n | కల్పన |