Jump to content

Phonetic (A-Z) Dictionary/L

Wikibooks నుండి
lab/læb/(లాˈబ్) n పరీక్ష శాల
label/ˈleɪbl/(లేబుల్) n చీటి
labial/ˈleɪbjəl/(లేబియల్) a పెదవులకు సం
laboratory/ləˈbɒrətəri/(లేబరెటరి) n పరీక్ష శాల
laborious/ləˈbɔːrɪəs/(లెబోరియస్) a శ్రమతో కూడిన
labour/ˈleɪbə/(లేబర్) n శ్రమ
labour camp/ˈleɪbə kæmp/(లేబర్ కాంˈ ప్) n శ్రామికుల శిబిరం
labourer/ˈleɪbərə/(లేబరర్) n శ్రామికుడు
labour-saving/ˈleɪbəˈseɪvɪŋ/(లేబర్ సేవింగ్) n శ్రమ పొదుపుచేయు
labyrinth/ˈlæbərɪnθ/(లాˈబ్రింత్) n గజి బిజి దారి
lacerate/ˈlæsəreɪt/(లాˈసరేట్) v గాయపరచు
lace-up/leɪs ʌp/(లేస్ అప్) v దారాలతో బిగించు
lachrymal/ˈlækrɪməl/(లాˈ క్రయిమల్) a కన్నీటికి సం
lack/læk/( లాˈ క్) n కొరత
lackadaisical/ˌlækəˈdeɪzɪkəl/(లాˈక్ డైసికల్) a చిరాకుగా
lacking/ˈlækɪŋ/(లాˈకింగ్) a కనపడని
lacklustre/ˈlækˌlʌstə/(లాˈక్ లస్టర్) a మసకగా
laconic/ləˈkɒnɪk/(లాˈ కోనిక్) a సంక్షిప్తమైన
lacquer/ˈlækə/(లాˈ కర్) v లక్క
lactation/lækˈteɪʃən/(లాˈ క్టేషన్) n పాలిచ్చుట
lactic/ˈlæktɪk/(లాˈ క్టిక్) a పాలకు సం
lactic acid/ˈlæktɪk ˈæsɪd/(లాˈక్టిక్ యాసిడ్) n ల్యాక్టిక్ ఆమ్లం
lactose/ˈlæktəʊs/(లాˈక్టోజ్) n పాలు
lacuna/ləˈkjuːnə/(లకూనా) n అంతరం
lad/læd/(లాˈడ్) n యువకుడు
ladder/ˈlædə/( లాˈడర్) n నిచ్చెన
ladle/ˈleɪdl/(ల్యాడిల్) n గంటె
lady/ˈleɪdi/( లేడి) n స్త్రీ
ladylike/ˈleɪdɪlaɪk/(లేడీ లైక్) a స్త్రీ వంటి
lagging/ˈlægɪn/(లాˈగింగ్) a వెనకబడిన
lagoon/ləˈguːn/(లగూన్) n సరస్సు
laid (lay- laid- laid)/leɪd/(లెయిడ్) a ఉంచిన
laid up/leɪd ʌp/(లెయిడ్ అప్) a అనారోగ్య
laid-back/leɪd bæk/(లెయిడ్ బాˈక్) a విశ్రాంతిగాఉన్న, ప్రశాంతంగా ఉన్న
lain/leɪn/(లెయిన్) v పరుండు
laity/ˈleɪɪti/(లెయిటి) n మత బోధన
lakh/lɑːk/(ల్యాక్) n లక్ష
lamb/læm/(లాంˈబ్) n గొర్రె పిల్ల
lame/leɪm/(లేమ్) v కుంటి
lament/ləˈmɛnt/(ల్యామెంట్) v దుఃఖించు
lamentable/ˈlæməntəbl/(లాˈమెంటబుల్) a దుఃఖించ దగిన
lamentation/ˌlæmɛnˈteɪʃən/(లాˈమెంటేషన్) n దుఃఖం
laminate/ˈlæmɪneɪt/(ˈలామినేషన్) v నున్నగా చేయు
lampblack/ˈlæmpblæk/(లాం ˈప్ బ్లాక్) n మసినలుపు
lamplight/ˈlæmplaɪt/(లాం ˈప్ లైట్) n దీపపు కాంతి
lampoon/læmˈpuːn/(లాంˈపూన్) v ఎగతాళి చేయు
lampshade/ˈlæmpʃeɪd/(లాం ˈప్ షేడ్) n దీపం పైమూత
lance/lɑːns/(ల్యాన్స్) v కత్తితో కోయు
lancer/ˈlɑːnsə/(ల్యాన్సర్) n బల్లెం ధరించిన అశ్వసైనికుడు
lancet/ˈlɑːnsɪt/(ల్యాన్సెట్) n రెండుఅంచుల శస్త్ర పనిముట్టు
land/lænd/(లాం ˈడ్) n భూమి
land mass/lænd mæs/(లాం ˈడ్ మాస్) n దీవి
land-agent/ˈlændˌeɪʤənt/(లాం ˈడ్ ఏజంట్) n స్థిరాస్థుల దళారి
landed/ˈlændɪd/(లాం ˈడెడ్) a భూమితో నిండిన
landfall/ˈlændfɔːl/(లాం ˈడ్ ఫాల్) n భూ పతనం
landfill/ˈlændfɪl/(లాం ˈడ్ ఫిల్) n భూమి నింపుట
landing-craft/ˈlændɪŋ krɑːft/(లాం ˈడింగ్ క్రాఫ్ట్) n సైనిక రవాణా పడవ
landing-gear/ˈlændɪŋ gɪə/(లాం ˈడింగ్ గేర్) n వాహన పళ్ల చక్రం
landing-stage/ˈlændɪŋsteɪʤ/(లాం ˈడింగ్ స్టేజ్) n వాహనం దిగుచోటు
landlocked/ˈlændlɒkt/(లాంˈ డ్ లాక్డ్) a చుట్టూ భూమి గల
landlord/ˈlænlɔːd/(లాంˈˈడ్ లార్డ్) n భూస్వామి
landmark/ˈlændmɑːk/(లాంˈడ్ మార్క్) n కొండ గుర్తు
land-mine/lænd maɪn/(లాం ˈడ్ మైన్) n మందు పాతర
landowner/ˈlændˌəʊnə/(లాం ˈడ్ ఓనర్) a భూ యజమాని
landscape/ˈlænskeɪp/(లాం ˈడ్ స్కేప్) v ఉద్యానవనం అలంకరించు
landslide/ˈlændslaɪd/(లాంˈడ్‌స్లయిడ్) n భూమి పెళ్లలు విరిగి జారటం
landslip/ˈlændslɪp/(లాం ˈడ్ స్లిప్) n నేల
lane/leɪn/(లేన్) n సందు
language/ˈlæŋgwɪʤ/( లాంˈగ్వేజి) n భాష
languid/ˈlæŋgwɪd/(లాం ˈగ్విడ్) a బలంలేని
languish/ˈlæŋgwɪʃ/(లాంˈగ్విష్) v బలహీనమగు
languor/ˈlæŋgə/(లాంˈగర్) n బలహీనత
lanky/ˈlæŋki/(లాంˈకీ) a ఎత్తైన సన్నని
lanolin/ˈlænəʊliːn/(లాˈనోలిన్) n వెంట్రుకల నుంచితీసిన కొవ్వు
lantern/ˈlæntən/(లాంˈటరిన్) n లాంతరు
lap/læp/(లాˈప్) n ఒడి
lap-dog/ˈlæpdɒg/(లాˈప్ డాగ్) n చిన్న కుక్క
lapel/ləˈpɛl/(లేపెల్) n చొక్కా మెడ వద్ద భాగం
lapse/læps/(లాˈప్స్) n కాలం తీరు
laptop/ˈlæpˌtɒp/(లాˈప్ టాప్) n ఒడిలో ఇముడునది కంప్యూటర్
larceny/ˈlɑːsəni/(లార్సెని) n దొంగతనం
larch/lɑːʧ/(లార్చ్) n ఒక రకం చెట్టు
lard/lɑːd/(లార్డ్) v అలంకరించు
larder/ˈlɑːdə/(లార్డర్) n ఆహర పదార్ధాల గది
lardy/ˈlɑːdi/(లార్డీ) a కొవ్వు గల
largely/ˈlɑːʤli/(లార్జ్ లీ) av ఎక్కువగా
largesse/lɑːˈʤɛs/(లార్గెస్సి) n ఉదారదానం
lariat/ˈlærɪət/(లాˈరియట్) n ఒక వైపున ఉచ్చు గల తాడు
lark/lɑːk/(లార్క్) n పాటపాడు పక్షి
larva/ˈlɑːvə/(లార్వా) n కీటకపు కోశస్త దశ
laryngeal/ləˈrɪnʤɪəl/(లాˈరింగియల్) a కంఠ సం
laryngitis/ˌlærɪnˈʤaɪtɪs/(లాˈరింగైటిస్) n కంఠం వాపు/నొప్పి
larynx/ˈlærɪŋks/(లాˈరింక్స్) n స్వర పేటిక
lascivious/ləˈsɪvɪəs/(లాసివియస్) a కామప్రేరేపిత
laser/ˈleɪzə/(లేసర్) n లేసర్ కిరణాలు
lash/læʃ/(లాˈష్) n కొరడా తాడు, కొరడా దెబ్బ
lashings/ˈlæʃɪŋz/(లాˈషింగ్స్) n కొరడా దెబ్బలు
lass/læs/(లాˈస్) n యువతి
lassa feverlassa/ˈfiːvə/(లాసా ఫివర్) n ఒక రకం జ్వరం
lassitude/ˈlæsɪtjuːd/(లాసిట్యూడ్) n అలసట
lasso/læˈsuː/(లాసో) n ఉచ్చుగల తాడు
last minute/lɑːst ˈmɪnɪt/(లాస్ట్ మినిట్) n అంతిమ క్షణం
last name/lɑːst neɪm/(లాస్ట్ నేమ్) n చివరి పేరు
last post/lɑːst pəʊst/(లాస్ట్ పోస్ట్) n చివరి టపా
last rites/lɑːst raɪts/(లాస్ట్ రైట్స్) n అంతిమ క్రియలు
last straw/lɑːst strɔː/(లాస్ట్ స్ట్రా) n చివరి గడ్డి పరక
last trump/lɑːst trʌmp/(లాస్ట్ ట్రంప్) n చివరి అవకాశం
last word/lɑːst wɜːd/(లాస్ట్ వర్డ్) n చివరి మాట
last-ditch/lɑːst dɪʧ/(లాస్ట్ డిచ్) n తుది నిరాశా ప్రయత్నం
lasting/ˈlɑːstɪŋ/(లాస్టింగ్) av మన్నికగల
lastly/ˈlɑːstli/(లాస్ట్ లీ) av చివరగా
latent/ˈleɪtənt/(లేటెంట్) a దాగియున్న
latent heat/ˈleɪtənt hiːt/(లేటెంట్ హీట్) n దాగియున్నఉష్ణం
lateral/ˈlætərəl/(లాˈటరల్) a పక్క భాగానికి చెందిన
latex/ˈleɪtɛks/(లేటెక్స్) n రబ్బరు
lath/lɑːθ/(లాత్) n పలుచని కర్ర పేలిక
lathe/leɪð/(లేత్) n కోయు/ఆకృతి తీర్చు యంత్రం
lather/ˈlɑːðə/(లేదర్) n నురుగు
latitude/ˈlætɪtjuːd/(లాˈటిట్యూడ్) n అవకాశం
latrine/ləˈtriːn/(లెట్రిన్) n మరుగు దొడ్డి
latterly/ˈlætəli/(లాˈటర్లీ) av తరువాతగా
lattice/ˈlætɪs/(లేటిస్) n తడిక అల్లు
laud/lɔːd/(లాడ్) v ప్రశంసించు
laudable/ˈlɔːdəbl/(లాడబుల్) a ప్రశంసించదగిన
laudatory/ˈlɔːdətəri/(లాడటరీ) a ప్రశంసాపూర్వక
laugh′er, laughingly//() n నవ్వు వ్యక్తి,
laughable/ˈlɑːfəbl/(లాఫబుల్) a నవ్వదగిన
laughing/ˈlɑːfɪŋ/(లాఫింగ్) a నవ్వుచున్న
laughing stock/ˈlɑːfɪŋ stɒk/(లాఫింగ్ స్టాక్) n హాస్యోక్తి
laughter/ˈlɑːftə/( లాఫ్టర్) n నవ్వు
launch/lɔːnʧ/(లాంచ్) v ప్రయోగించు
launch pad/lɔːnʧ pæd/(లాంచ్ పాˈడ్) n ప్రయోగ/ఆవిష్కరణ పీఠం
launcher/ˈlɔːnʧə/(లాంచర్) n ప్రయోగ యంత్రం
launder/ˈlɔːndə/(లాండర్) v బట్టలు ఉతుకు
laundry/ˈlɔːndri/(లాండ్రి) n బట్టలు ఉతుకు చోటు
laureate/ˈlɔːrɪɪt/(లారియేట్) a గౌరవించదగిన
laurel/ˈlɒrəl/(లారెల్) a విశిష్ట వ్యక్తిగా గుర్తించబడిన
lava/ˈlɑːvə/(లావా) n శిలాద్రవం
lavatory/ˈlævətəri/(లాˈవెటరి) n మరుగు దొడ్డి
lavatory paper/ˈlævətəri ˈpeɪpə/(లాˈవెటరి పేపర్) n మరుగుదొడ్డి కాగితం
lave/leɪv/(లేవ్) v కడుగు
lavender-water/ˈlævɪndəˌwɔːtə/(లాˈవెండర్‌వాటర్) n సుగంథ జలం
laver/ˈleɪvə/(లేవర్) n పాత్ర
lavish/ˈlævɪʃ/(లాˈవిష్) a విలాసవంతమైన
law-abiding/ˈlɔːəˌbaɪdɪŋ/(లా ఎబైడింగ్) a చట్టబద్దులైన
lawbreaker/ˈlɔːˌbreɪkə/(లా బ్రేకర్) n చట్ట ఉల్లంఘన కారుడు
lawcourt/ˈlɔːkɔːt/(లా కోర్ట్) n న్యాయస్థానం
lawful/ˈlɔːfʊl/(లా ఫుల్) a న్యాయయుత
lawgiver/ˈlɔːˌgɪvə/(లా గివర్) n చట్టాలు చేయు వ్యక్తి
lawless/ˈlɔːlɪs/(లా లెస్) a న్యాయం లేని
lawmaker/ˈlɔːˌmeɪkə/(లా మేకర్) n న్యాయనిర్మాత
lawn/lɔːn/(లాన్) n పచ్చిక బయలు
lawn tennis/lɔːn ˈtɛnɪs/(లాన్ టెన్నిస్) n గడ్డినేలపైఆడు బంతిఆట
lawnmower/ˈlɔːnˌməʊə/(లాన్ మూవర్) n గడ్డి కోయు యంత్రం
lawsuit/ˈlɔːsjuːt/(లా సూట్) n దావా
lawyer/ˈlɔːjə/( లాయర్) n న్యాయవాది, వకీలు
laxative/ˈlæksətɪv/(లాˈగ్జాటివ్) n విరోచనకారి
lay/leɪ/(లే) v అడ్డంగా/వుంచు
lay reader/leɪˈriːdə/(లే రీడర్) n సామాన్య పాఠకుడు
layabout/ˈleɪəˌbaʊt/(లే అబౌట్) n దొంగ
lay-by/ˈleɪbaɪ/(లే బై) n నగర వాహనాలు నిలుపుస్థలం
layer/ˈleɪə/(లేయర్) n పొర
layman/ˈleɪmən/(లే మ్యాన్) n సామాన్యుడు
lay-off/ˈleɪˈɒf/(లే ఆఫ్) n కార్మికులను తొలగించటం
layout/ˈleɪaʊt/(లే ఔట్) n ఏర్పాటు
laze/leɪz/(లేజ్) n సోమరితనం
lazy/ˈleɪzi/(లేజీ) a సోమరియైన
leach/liːʧ/(లీచ్) v జల్లెడ
lead/li/(లెడ్) సీసం
lead pencil/liːd ˈpɛnsl/(లెడ్ పెన్సిల్) n రాసుకొను పెన్సిలు
leaden/ˈlɛdn/(లెడెన్) a బరువైన
leader/ˈliːdə/(లీడర్) n నాయకుడు
lead-free/liːd friː/(లెడ్ ఫ్రీ) a సీసం లేని
leading/ˈliːdɪŋ/(లీడింగ్) a ముందున్న
leading article/ˈliːdɪŋˈɑːtɪkl/(లీడింగ్ ఆర్టికల్) n ప్రధాన వ్యాసం
leading light/ˈliːdɪŋ laɪt/(లీడింగ్ లైట్) n ప్రధాన దీపం
leading note/ˈliːdɪŋ nəʊt/(లీడింగ్ నోట్) n ప్రధాన సూచిక
leading question/ˈliːdɪŋˈkwɛsʧən/(లీడింగ్ క్వశ్చన్) n ముఖ్య ప్రశ్న
lead-poisoning/liːd ˈpɔɪznɪŋ/(లెడ్‌పోయిజనింగ్) n సీసపు విషపూరితం
leaflet/ˈliːflɪt/(లీఫ్ లెట్) n చిన్న ఆకు
leaf-mould/liːf məʊld/(లీఫ్ మోల్డ్) n ఆకు బూజు
leaf-stalk/liːf stɔːk/(లీఫ్ స్టాక్) n ఆకు ఈనె
league/liːg/(లీగ్) n సమూహం
league table/liːg ˈteɪbl/(లీగ్ టేబుల్) n చర్చా వేదిక
leak/liːk/(లీక్) v చుక్కలుగా కారు,
leakage/ˈliːkɪʤ/(లీకేజి) n కారుట
lean/liːn/(లీన్) v వంగు
lean years/liːn jɪəz/(లీన్ ఈయర్స్) a కొరత కాలం
leaning/ˈliːnɪŋ/(లీనింగ్) a వంగియున్న
leap/liːp/(లీప్) v దూకు
leap year/liːp jɪə/(లీప్ ఈయర్) n లీపు సంవత్సరం
leap-frog/ˈliːpfrɒg/(లీప్ ఫ్రాగ్) n క్రీడాకారులపైగా గెంతు ఆట
learned/lɜːnt/(లెరన్డ్) a జ్ఞానం కల
learner/ˈlɜːnə/(లెర్నర్) n నేర్చుకొనువ్యక్తి
learning/ˈlɜːnɪŋ/(లెర్నింగ్) n నేర్చుకోవటం
lease/liːs/(లీజ్) v కవులుకు ఇచ్చు
leasehold/ˈliːshəʊld/(లీజ్ హోల్డ్) n కవులు
leash/liːʃ/(లీష్) n బంధించు గొలుసు
leather/ˈlɛðə/( లెదర్) n తోలు
leatherback/ˈlɛðəbæk/(లెదర్ బాˈక్) a వెనుక తోలు గలది
leather-bound/ˈlɛðə baʊnd/(లెదర్ బౌండ్) a తోలు అట్ట గల
leather-jacket/ˈlɛðəˈʤækɪt/(లెదర్ జాˈకెట్) n తోలు రవిక
leathery/ˈlɛðəri/(లెదరీ) a తోలు వంటి
leaved/liːvd/(లీవ్డ్) a ఆకులు గల
leaven/ˈlɛvn/(లీవెన్) n పులియ బెట్టునది
leaves/liːvz/(లీవ్స్) n ఆకులు
leave-taking/ˈliːvˌteɪkɪŋ/(లీవ్ టేకింగ్) n వీడ్కోలు
leavings/ˈliːvɪŋz/(లీవింగ్స్) n విసర్జించబడినవి
lecherous/ˈlɛʧərəs/(లెచరస్) a అతి కాముకత గల
lecture/ˈlɛkʧə/(లెక్చర్) n ప్రసంగం
lecturer/ˈlɛkʧərə/(లెక్చరర్) n ఉపన్యాసకుడు
led/lɛd/(లెడ్) a దారి చూప బడిన lead- led- led
ledge/lɛʤ/(లెడ్జ్) n గోడలోని వంకె
ledger/ˈlɛʤə/(లెడ్జర్) n లెక్క
lee/liː/(లీ) a గాలినుండి కాపాడు వైపుకు సం
leech/liːʧ/(లీచ్) n జలగ
leek/liːk/(లీక్) n ఉల్లి వంటి మొక్క
leer/lɪə/(లీర్) a భారంకాని
leery/ˈlɪəri/(లీరీ) a జాగ్రత్తగా
lees/liːz/(లీస్) n అడుగున పేరుకున్నవి
leeward/ˈliːwəd/(లీ వార్డ్) a గాలికి దూరంగా
leeway/ˈliːweɪ/(లీ వే) n అదనపు డబ్బు
left/lɛft/(లెఫ్ట్) a ఎడమ పక్క గల
left/lɛft/(లెఫ్ట్) v వదలి వేసిన leave- left- left
left bank/lɛft bæŋk/(లెఫ్ట్ బాంˈక్) n ఎడమ గట్టు
left luggage/lɛft ˈlʌgɪʤ/(లెఫ్ట్ లగేజ్) n వదలిన సామగ్రి
left wing/lɛft wɪŋ/(లెఫ్ట్ వింగ్) n వామ పక్షం
left-hand/lɛft hænd/(లెఫ్ట్ హాంˈడ్) n ఎడమ చేయి
left-handed/lɛft ˈhændɪd/(లెఫ్ట్ హాంˈడెడ్) a ఎడమ చేయి వాటం గల
left-hander/lɛft ˈhændə/(లెప్ట్ హాంˈడర్) n ఎడమచేతివాటం కలవ్యక్తి
leftism/ˈlɛftɪzəm/(లెఫ్టిజమ్) n వామపక్ష సిద్దాంతం
leftmost/ˈlɛftməʊst/(లెఫ్ట్ మోస్ట్) a అన్నింటిలో వామపక్షాన గల
leftover/ˈlɛftˈəʊvə/(లెఫ్ట్ ఓవర్) av మిగిలిపోయిన
leftward/ˈlɛftwəd/(లెఫ్ట్ వర్డ్) av ఎడమవైఫుకు
leg/lɛg/( లెగ్) n కాలు
leg before/lɛg bɪˈfɔː/(లెగ్ బిఫోర్) n ముందుంచిన కాలు
leg up/lɛg ʌp/(లెగ్ అప్) v గుర్రం ఎక్కుటకు సహాయపడు
leg warmer/lɛg ˈwɔːmə/(లెగ్ వామర్) n కాళ్లను వేడిచేయునది
legacy/ˈlɛgəsi/(లెగసి) n పూర్వీకుల నుంచి పొందినది
legal/ˈliːgəl/(లీగల్) a న్యాయపరమైన, చట్టపరమైన
legal aid/ˈliːgəl eɪd/(లీగల్ ఎయిడ్) n న్యాయ సహాయం
legal separation/ˈliːgəl ˌsɛpəˈreɪʃən/(లీగల్ సపరేషన్) n చట్టపర విడాకులు
legal tender/ˈliːgəl ˈtɛndə/(లీగల్ టెండర్) n చట్టపరమైన పాట
legality/liːˈgælɪti/(లీగాˈల్టి) n చట్టబద్ధత
legalize/ˈliːgəlaɪz/(లీగలైజ్) v చట్టబద్ధం చేయు
legate/ˈlɛgɪt/(లెగేట్) n అధికారప్రతినిధి
legatee/ˌlɛgəˈtiː/(లెగటి) n వారసత్వ సంపద పొందినవాడు
legation/lɪˈgeɪʃən/(లెగేషన్) n దూత
leg-bye/lɛg baɪ/(లెగ్ బై) n క్రికెట్ ఆటలో అదనపు పరుగు
legend/ˈlɛʤənd/(లిజెండ్) n పురాణం
legendary/ˈlɛʤəndəri/(లిజెండరి) n పురాణగాధ
legible/ˈlɛʤəbl/(లెజిబుల్) a సృష్టంగా వున్న
legion/ˈliːʤən/(లెజియన్) n బాహుళ్యం
legionary/ˈliːʤənəri/(లెజినరీ) a బహుళ సంఖ్యాక
legislate/ˈlɛʤɪsleɪt/(లెజిస్లేట్) v చట్టాలు చేయు
legislation/ˌlɛʤɪsˈleɪʃən/(లెజిస్లేషన్) n చట్టం
legislative/ˈlɛʤɪslətɪv/(లెజిస్లేటివ్) a చట్ట సం
legislature/ˈlɛʤɪsleɪʧə/(లెజిస్లేచర్) n చట్ట సభ
legit/lɪˈʤɪt/(లెజిట్) a న్యాయసమ్మత
legitimate/lɪˈʤɪtɪmɪt/(లెజిటిమేట్) a న్యాయ బద్ధమైన
legitimize/lɪˈʤɪtɪmaɪz/(లెజిటిమైజ్) v చట్టబద్ధంచేయు
legless/ˈlɛgləs/(లెగ్ లెస్) a కాలులేని
leg-room/lɛg ruːm/(లెగ్ రూమ్) n కాళ్లు చాపు చోటు
legume/ˈlɛgjuːm/(లెజూమ్) n కాయ ధాన్యం
leguminous/lɛˈgjuːmɪnəs/(లెజుమినస్) a కాయ ధాన్యాల సం
leisure/ˈlɛʒə/(లీజర్) n విశ్రాంతి
leisure centre/ˈlɛʒəˈsɛntə/(లీజర్ సెంటర్) n విశ్రాంతి కేంద్రం
leisured/ˈlɛʒəd/(లీజర్డ్) av విశ్రాంతి గల
leisurely/ˈlɛʒəli/(లీజర్లీ) v తీరికగా
lemming/ˈlɛmɪŋ/(లెమింగ్) n ఎలుకవంటి జంతువు
lemon/ˈlɛmən/(లెమన్) n నిమ్మ
lemonade/ˌlɛməˈneɪd/(లెమనేడ్) n నిమ్మ రసం
lemur/ˈliːmə/(లెమర్) n చిన్నకోతి వంటి జంతువు
length/lɛŋθ/( లెంక్త్) n పొడవు
lengthways/ˈlɛŋθweɪz/(లెంగ్త్ వేస్) n పొడవు మార్గాలు
lengthwise/ˈlɛŋθwaɪz/(లెంగ్త్ వైజ్) n పొడవు ప్రకారం
lengthy/ˈlɛŋθi/(లెంగ్తీ) a పొడవైన
lenient/ˈliːnjənt/(లీనియంట్) a చులకన అయిన
lens/lɛnz/(లెన్స్) n కటకం
lent/lɛnt/(లెంట్) v అప్పుగా
leo/ˈliːəʊ/(లియో) n సింహరాశి
leprosy/ˈlɛprəsi/(లెప్రసి) n కుష్టు వ్యాధి
lesbian/ˈlɛzbɪən/(లెస్బియాన్) n స్వలింగ సంపర్క స్త్రీ
lesion/ˈliːʒən/(లీజన్) n మచ్చ
less/lɛs/( లెస్) n తక్కువ
lessee/lɛˈsiː/(లెస్సీ) n కౌలుదారు
lesser/ˈlɛsə/(లెస్సర్) a తక్కువైన
lessor/lɛˈsɔː/(లెస్సార్) n భూస్వామి
lest/lɛst/( లెస్ట్) con ఆ భయంతో
let-down/lɛt daʊn/(లెట్ డౌన్) v నిరుత్సాహపరచు
lethal/ˈliːθəl/(లీథల్) a ప్రాణ హానికరమైన
lethargy/ˈlɛθəʤi/(లెథర్జి) n మగత
let-out/lɛt aʊt/(లెట్ ఔట్) v విడుదల చేయు
letter/ˈlɛtə/(లెటర్) n ఉత్తరం
letter of credit/ˈlɛtər ɒv ˈkrɛdɪt/(లెటరాఫ్ క్రెడిట్) n రుణ పత్రం
letter-bomb/ˈlɛtə bɒm/(లెటర్ బాంబ్) n ఉత్తరం బాంబు
letter-box/ˈlɛtəbɒks/(లెటర్ బాక్స్) n ఉత్తరాల పెట్టె
lettered/ˈlɛtəd/(లెటర్డ్) a బాగా చదివిన
letterhead/ˈlɛtəhɛd/(లెటర్ హెడ్) n పేరు, వివరాలు గల లేఖా పత్రం
Letterpress/ˈlɛtəprɛs/(లెటర్ ప్రెస్) n అక్షరాల ముద్రణా యంత్రం
lettuce/ˈlɛtɪs/(లెట్యూస్) n ఒక రకం కూరగాయ
let-up/ˈlɛtˈʌp/(లెట్ అప్) v తీవ్రత తగ్గించు
leukaemia/ljuːˈkiːmɪə/(లుకేమియా) n రక్తపు క్యాన్సరు వ్యాధి
levee/ˈlɛvi/(లెవి) n కరకట్ట
level/ˈlɛvl/(లెవెల్) v చదును చేయు
level/ˈlɛvl/( లెవెల్) n మట్టం
level/ˈlɛvl/(లెవెల్) a సమమట్టంలో గల
level crossing/ˈlɛvl ˈkrɒsɪŋ/(లెవెల్ క్రాసింగ్) n రహదారి కూడలి
leveller/ˈlɛvlə/(లెవెలర్) n సమానం చేయువాడు
lever/ˈliːvə/(లీవర్) n దండం
leverage/ˈliːvərɪʤ/(లీవరేజి) n తులా దండపు చర్య
leveret/ˈlɛvərɪt/(లివరెట్) n చిన్న తులాదండం
levitate/ˈlɛvɪteɪt/(లెవిటేట్) v తేలియాడు
levity/ˈlɛvɪti/(లేవిటి) n చులకన
levy/ˈlɛvi/(లేవీ) n సుంకం
lewd/luːd/(లూడ్) a అశ్లీల
lexical/ˈlɛksɪkəl/(లెక్సికల్) a భాషాపదాలు/నిఘంటువు సం
lexicography/ˌlɛksɪˈkɒgrəfi/(లెక్సికోగ్రఫి) n నిఘంటు నిర్మాణం
lexicon/ˈlɛksɪkən/(లెక్సికాన్) n నిఘంటువు
liability/ˌlaɪəˈbɪlɪti/(లయబిలిటి) n ఆర్ధిక విధి
liable/ˈlaɪəbl/(లయబుల్) a బాధ్యత గల, చట్టపర ధర్మంగా గల,బాధ్యుడైన
liaise/lɪˈeɪz/(లయెస్) v సంబంధం ఏర్పరచు
liaison/liːˈeɪzɒn/(లయెసాన్) n మధ్యవర్తి
liar/ˈlaɪə/(లయర్) n అబద్ధాలు చెప్పువాడు
libation/laɪˈbeɪʃən/(లిబేషన్) n దేవతలకు నివేదించు మద్యం
libel/ˈlaɪbəl/(లిబెల్) n పరువునష్టం కల్గించు ముద్రణ
liberal/ˈlɪbərəl/(లిబరల్) a ఉదారమైన
liberalize/ˈlɪbərəlaɪz/(లిబరలైజ్) v సరళం చేయు
liberate/ˈlɪbəreɪt/(లిబరేట్) v స్వేచ్చ కలిగించు
libertine/ˈlɪbəːtaɪn/(లిబర్టయిన్) n నైతికనియంత్రణలేని కాముకుడు
liberty/ˈlɪbəti/(లిబర్టి) n స్వేచ్ఛ, స్వాతంత్ర్యము, స్వచ్ఛందత,
libidinous/lɪˈbɪdɪnəs/(లిబిడినస్) a కామ వాంఛా సం
libido/lɪˈbiːdəʊ/(లిబిడో) n కామ వాంఛ
libra/ˈlaɪbrə/(లిబ్రా) n సింహరాశి
librarian/laɪˈbreərɪən/(లైబ్రేరియన్) n గ్రంధాలయ అధికారి
library/ˈlaɪbrəri/(లైబ్రరి) n గ్రంధాలయం
libretto/lɪˈbrɛtəʊ/(లిబ్రెటో) n మాటలు
lice/laɪs/(లైస్) n పేలు
license/ˈlaɪsəns/(లైసెన్స్) n అనుమతి పత్రం
licensee/ˌlaɪsənˈsiː/(లైసెన్సీ) n అనుమతి కల వ్యక్తి
licentiate/laɪˈsɛnʃɪɪt/(లైసెన్షియేట్) n గుర్తింపు పొందిన వ్యక్తి
licentious/laɪˈsɛnʃəs/(లైసెన్షియస్) a నీతి
lichen/ˈlaɪkən/(లిచెన్) n ఒక చర్మవ్యాధి
licit/ˈlɪsɪt/(లిసిట్) a సక్రమమైన
lick/lɪk/(లిక్) v నాకు
licorice/ˈlɪkərɪs/(లికొరైస్) n పప్పుజాతి మొక్క
lid/lɪd/( లిడ్) n మూత
lido/ˈliːdəʊ/(లిడో) n ఈతకొలను
lie/laɪ/(లై) n అబద్ధం
lie-detector/ˈlaɪdɪˈtɛktə/(లై డిటెక్టర్) n అబద్ధాలను పసిగట్టు పరికరం
lie-down/laɪ daʊn/(లై డౌన్) v కింద పరుండు
lieutenant/lɛfˈtɛnənt/(లెఫ్టినెంట్) a ఉప
life/laɪf/(లైఫ్) n జీవితం
life assurance/laɪf əˈʃʊərəns/(లైఫ్ అసూరెన్స్) n జీవిత బీమా
life cycle/laɪf ˈsaɪkl/(లైఫ్ సైకిల్) n జీవిత చక్రం
life insurance/laɪf ɪnˈʃʊərəns/(లైఫ్ఇన్సూరెన్స్) n జీవిత బీమా
life peer/laɪf pɪə/(లైఫ్ పీర్) n జీవిత సహచరి
life sciences/laɪf ˈsaɪənsɪz/(లైఫ్ సైన్సెస్) n జీవ శాస్త్రాలు
life sentence/laɪf ˈsɛntəns/(లైఫ్ సెంటెన్స్) n మరణ దండన
lifebelt/ˈlaɪfbɛlt/(లైఫ్ బెల్ట్) n ప్రాణ రక్షణ పట్టీ
lifeblood/ˈlaɪfblʌd/(లైఫ్ బ్లడ్) n ప్రాణమిచ్చునది, ఆవశ్యకమైనది
lifeboat/ˈlaɪfbəʊt/(లైఫ్ బోట్) n జీవన రక్షణ పడవ
lifeguard/ˈlaɪfgɑːd/(లైఫ్ గార్డ్) n గజ ఈతగాడు
life-jacket/ˈlaɪfˌʤækɪt/(లైఫ్ జాˈకెట్) n ప్రాణ రక్షణ దుస్తు
lifeless/ˈlaɪflɪs/(లైఫ్ లెస్) a జీవం లేని
lifelike/ˈlaɪflaɪk/(లైఫ్ లైక్) a జీవం వంటి
lifeline/ˈlaɪflaɪn/(లైఫ్ లైన్) n ప్రాణాపాయ రక్షక మోకు/తాడు
lifelong/ˈlaɪflɒŋ/(లైఫ్ లాంగ్) n జీవితాంతం
life-preserver/ˈlaɪfprɪˌzɜːvə/(లైఫ్ ప్రిజర్వర్) n ప్రాణ ప్రదాయిని
lifer/ˈlaɪfə/(లైఫర్) n జీవిత శిక్ష అనుభవించు వాడు
life-size/ˈlaɪfˈsaɪz/(లైఫ్ సైజ్) n వాస్తవ పరిమాణం
lifestyle/ˈlaɪfˌstaɪl/(లైఫ్ స్టయిల్) n జీవన శైలి
lifetime/ˈlaɪftaɪm/(లైఫ్ టైమ్) n జీవిత కాలం
lift/lɪft/(లిఫ్ట్) v పైకి ఎత్తు
ligament/ˈlɪgəmənt/(లిఫ్ట్ ఆఫ్) n వదలి వెళ్లటం
ligature/ˈlɪgəʧʊə/(లిగమెంట్) n స్నాయువు
light/laɪt/(లైట్) n కాంతి
light/laɪt/(లిగేచర్) n ముడి వేయు దారం
light industry/laɪt ˈɪndəstri/(లైట్ ఇండస్ ట్రీ) n దీపాల పరిశ్రమ
light meter/laɪt ˈmiːtə/(లైట్ మీటర్) n కాంతి మాపకం
light-bulb/laɪt bʌlb/(లైట్ బల్బ్) n కాంతి దీపం
lighten/ˈlaɪtn/( లైటెన్) v తేలిక చేయు
lighter/ˈlaɪtə/(లైటర్) n వెలిగించునది
light-footed/ˈlaɪtˌfʊtɪd/( లైట్ ఫుటెడ్) a వేగమైన
light-hearted/ˈlaɪtˈhɑːtɪd/(లైట్ హార్టెడ్) a దిగులు లేని, ఉత్సాహంగల
lighthouse/ˈlaɪthaʊs/(లైట్ హౌస్) n నౌకలకు దారిచూపు దీపస్ధంబం
lighting/ˈlaɪtɪŋ/(లైటింగ్) n విద్యుత్ దీపాలంకరణ
lighting-up time/ˈlaɪtɪŋʌp taɪm/(లైటింగ్ అప్ టైం) n వేడెక్కు సమయం
lightning/ˈlaɪtnɪŋ/(లైట్నింగ్) n మెరుపు
lights/laɪts/(లైట్స్) n దీపాలు
lignite/ˈlɪgnaɪt/(లిగ్నయిట్) n ముదురు గోధుమరంగు బొగ్గు
likable/ˈlaɪkəbl/(లైకబుల్) a ఆకర్షణీయమైన
like/laɪk/(లైక్) pre వంటి
likeable/ˈlaɪkəbl/(లైకబుల్) a ఇష్టపడదగిన
likelihood/ˈlaɪklɪhʊd/(లైక్లీ హుడ్) n కాదగినది, సంభవించదగినది
like-minded/ˈlaɪkˈmaɪndɪd/(లైక్ మైండెడ్) a భావసారూప్యం కల
liken/ˈlaɪkən/(లైకెన్) v పోల్చిచూడు
likeness/ˈlaɪknɪs/(లైక్ నెస్) n సారూప్యత
likewise/ˈlaɪkwaɪz/(లైక్ వైజ్) av అదనంగా
liking/ˈlaɪkɪŋ/(లైకింగ్) n ఇష్టం
lilac/ˈlaɪlək/(లిలాక్) n సువాసన గల పూల మొక్క
liliaceous/ˌlɪlɪˈeɪʃəs/(లిలేషియస్) a లిల్లీ పూల కుటుంబ సం
lilliputian/ˌlɪlɪˈpjuːʃjən/(లిలిపుటియన్) n మరగుజ్జు
lilt/lɪlt/(లిల్ట్) v తేలిక లయతో పాడు/ఆడు
lily/ˈlɪli/(లిల్లీ) n లిల్లీ పూవు
lily white/ˈlɪli waɪt/(లిల్లీ వైట్) n లిల్లీ వంటి తెలుపు
lily-livered/ˈlɪlɪˌlɪvəd/(లిల్లీ లివర్డ్) a పిరికి
limber/ˈlɪmbə/(లింబర్) a సరళమైన
limbo/ˈlɪmbəʊ/(లింబో) n మధ్యంతర స్థితి
lime/laɪm/(లైమ్) n సున్నం
limekiln/ˈlaɪmkɪln/(లైమ్ కిల్న్) n సున్నపు బట్టీ
limelight/ˈlaɪmlaɪt/(లైమ్ లైట్) n మంచి వెలుతురు
limerick/ˈlɪmərɪk/(లిమరిక్) n కవిత
limestone/ˈlaɪmstəʊn/(లైమ్ స్టోన్) n సున్నపు రాయి
limit/ˈlɪmɪt/(లిమిట్) n హద్దు
limitation/ˌlɪmɪˈteɪʃən/(లిమిటేషన్) a గడువు
limited/ˈlɪmɪtɪd/(లిమిటెడ్) a హద్దులోగల
limn/lɪm/(లిమ్) v వర్ణించు
limo/ˈlɪməʊ/(లిమో) n విలాసవంతమైన వాహనం
limp/lɪmp/(లింప్) v కుంటు
limpet/ˈlɪmpɪt/(లింపెట్) n రాతిని అంటి వుండు గవ్వ
limpid/ˈlɪmpɪd/(లింపిడ్) a పారదర్శక
linage//() n పంక్తులవారీగా చెల్లింపు
linchpin/ˈlɪnʧpɪn/(లించ్ పిన్) n కీలక వ్యక్తి
linden/ˈlɪndən/(లిండెన్) n అలంకరణ మొక్క
line of fire/laɪn ɒv ˈfaɪə/(లైన్ ఆఫ్ ఫైర్) n కాల్పుల రేఖ
line printer/laɪn ˈprɪntə/(లైన్ ప్రింటర్) n ఒక్కొక్క పంక్తి అచ్చువేయునది
lineage/ˈlɪnɪɪʤ/(లీనియేజి) n పూర్వీకులు
lineal/ˈlɪnɪəl/(లీనియల్) a వంశావళి సం
lineament/ˈlɪnɪəmənt/(లీనియమెంట్) n ముఖ కవళికలు
linear/ˈlɪnɪə/(లీనియర్) a నేరుగా
line-drawing/ˈlaɪnˌdrɔːɪŋ/(లైన్ డ్రాయింగ్) n రేఖా చిత్రం
linen/ˈlɪnɪn/(లినెన్) n అవిశె నార
liner/ˈlaɪnə/(లైనర్) n గీతలు కొట్టునది
linesman/ˈlaɪnzmən/(లైన్స్ మ్యాన్) n టెలిఫోను
line-up/ˈlaɪnʌp/(లైన్ అప్) n ఏర్పాటు
linger/ˈlɪŋgə/(లింగర్) v ఆలస్యం చేయు
lingo/ˈlɪŋgəʊ/(లింగో) n కొందరు మాట్లాడు భాష
lingual/ˈlɪŋgwəl/(లింగ్యువల్) a నాలుక సం
linguist/ˈlɪŋgwɪst/(లింగ్విస్ట్) n భాషా శాస్త్ర వేత్త
linguistic/lɪŋˈgwɪstɪk/(లింగ్విస్టిక్) a భాషా పరమైన
linguistics/lɪŋˈgwɪstɪks/(లింగ్విస్టిక్స్) n భాషా శాస్త్రం
liniment/ˈlɪnɪmənt/(లినిమెంట్) n చర్మ పూత మందు
lining/ˈlaɪnɪŋ/(లెనింగ్) n లోపలి పొర
link/lɪŋk/(లింక్) n బంధం
linkage/ˈlɪŋkɪʤ/(లింకేజ్) n కలుపునది
links/lɪŋks/(లింక్స్) n అనుసంధానాలు
link-up/ˈlɪŋkʌp/(లింక్ అప్) n కలుపుట
linoleum/lɪˈnəʊljəm/(లినోలియం) n నేలపై పరచు నున్ననిపట్ట
linseed/ˈlɪnsiːd/(లిన్ సీడ్) n అవిశ విత్తనాలు
linseed oil/ˈlɪnsiːd ɔɪl/(లిన్ సీడ్ ఆయిల్) n అవిశ నూనె
lint/lɪnt/(లింట్) n దూది
lintel/ˈlɪntl/(లింటెల్) n వాకిలి పైకప్పు
lion/ˈlaɪən/(లయన్) n సింహం
lion’s share/ˈlaɪənz ʃeə/(లయన్స్ షేర్) n సింహ భాగం
lion-heart/ˈlaɪən hɑːt/(లయన్ హార్ట్) v అసాధారణ ధైర్యం కల వ్యక్తి
lionize/ˈlaɪənaɪz/(లయనైజ్) n వ్యక్తిని ఉన్నతునిగా పరిగణించు
lipid/ˈlɪpɪd/(లిపిడ్) n కొవ్వు సం
lip-read/ˈlɪpriːd/(లిప్ రీడ్) n పెదవుల కదలికతో గ్రహించు
lip-service/ˈlɪpˈsɜːvɪs/(లిప్ సర్వీస్) n మాటల సానుభూతి
liquidate/ˈlɪkwɪdeɪt/(లిక్విడేట్) n బాకీ తీర్చు
liquidation/ˌlɪkwɪˈdeɪʃən/(లిక్విడేషన్) n నగదుగా మార్చటం
liquidity/lɪˈkwɪdɪti/(లిక్విడిటి) v వ్యాపార ముగింపు
liquor/ˈlɪkə/(లికర్) n మద్యం
lissom/ˈlɪsəm/(లిస్సామ్) a వంగెడు
list/lɪst/(లిస్ట్) v పట్టిక కూర్చు
list price/lɪst praɪs/(లిస్ట్ ప్రయిజ్) n ముద్రిత వెల
listen/ˈlɪsn/( లిజన్) v విను
listener/ˈlɪsnə/(లిజనర్) n శ్రోత
listless/ˈlɪstlɪs/(లిస్ట్ లెస్) a ఆసక్తి లేని
lit/lɪt/(లిట్) a వెలిగింపబడిన
litany/ˈlɪtəni/(లిటని) n బహిరంగ ప్రార్ధన
literacy/ˈlɪtərəsi/(లిటరసి) n అక్షరాస్యత
literal/ˈlɪtərəl/(లిటరల్) a మాటకు మాటగా
literalism/ˈlɪtərəlɪzm/(లిటరలిజమ్) n అర్ధానికి మాత్రమే కట్టుబడటం
literary/ˈlɪtərəri/(లిటరరీ) a సాహిత్య సం
literati/ˌlɪtəˈrɑːtiː/(లిటరటి) n భాషా మేధావి వర్గం
literature/ˈlɪtərɪʧə/(లిటరేచర్) n సాహిత్యం
lithe/laɪð/(లిథె) a వంగెడు
lithium/ˈlɪθɪəm/(లిథియం) n అతి తేలికయిన మృదులోహం
litigant/ˈlɪtɪgənt/(లిటిగెంట్) a దావాలో చిక్కు కున్న
litigate/ˈlɪtɪgeɪt/(లిటిగేట్) v న్యాయ వివాదం చేయు
litigious/lɪˈtɪʤəs/(లిటిజియస్) a వ్యాజ్యం
litmus/ˈlɪtməs/(లిట్మస్) n రసాయన సూచిక
litmus paper/ˈlɪtməs ˈpeɪpə/(లిట్మస్ పేపర్) n ఆమ్ల నిర్ధారణ కాగితం
litmus test/ˈlɪtməs tɛst/(లిట్మస్ టెస్ట్) n ఆమ్ల నిర్ధారణ పరీక్ష
litre/ˈliːtə/(లీటర్) n మెట్రిక్ ద్రవ పరిమాణం
litter/ˈlɪtə/(లిట్టర్) n చెత్త
little/ˈlɪtl/(లిటిల్) av చాలా కొంచెం
liturgy/ˈlɪtəːʤi/(లిటర్జీ) a బహిరంగ ప్రార్ధన
live/lɪv/(లివ్) v జీవించు
live wire/lɪv ˈwaɪə/(లివ్ వైర్) n విద్యుత్తుగల తీగ
liveable/ˈlɪvəbl/(లివబుల్) a ఆవాసయోగ్యమైన
lived-in/lɪvd ɪn/(లివ్డ్ ఇన్) n నివసించిన/పెరిగిన/చోటు
live-in/lɪv ɪn/(లివ్ ఇన్) v నివసించు
livelihood/ˈlaɪvlɪhʊd/(లైవిలీ హుడ్) n జీవనాధారం
livelong/ˈlɪvlɒŋ/(లివ్ లాంగ్) av మొత్తం
lively/ˈlaɪvli/(లైవ్లీ) av ఉత్సాహంగా
liven/ˈlaɪvn/(లివెన్) v ఉత్తేజం కల్గించు
liver/ˈlɪvə/(లివర్) n కాలేయం
liverish/ˈlɪvərɪʃ/(లివరిష్) a కాలేయ వ్యాధితో బాధపడు
livery/ˈlɪvəri/(లివరీ) n సేవకుని దుస్తులు
lives/laɪvz/(లైవ్స్) n జీవితాలు , ప్రాణాలు
livestock/ˈlaɪvstɒk/(లైవ్ స్టాక్) n పశు సంపద
livid/ˈlɪvɪd/(లివిడ్) a నీలి రంగు గల
living/ˈlɪvɪŋ/(లివింగ్) a సజీవ
living wage/ˈlɪvɪŋ weɪʤ/(లివింగ్ వేజి) n కనీస వేతనం
living-room/ˈlɪvɪŋ ruːm/(లివింగ్ రూమ్) n ఇంటి ముఖ్య గది
lizard/ˈlɪzəd/(లిజార్డ్) n బల్లి
load line/ləʊd laɪn/(లోడ్ లైన్) n అత్యధిక భారం విద్యుత్
loaded/ˈləʊdɪd/(లోడెడ్) a బరువెత్తిన
loader/ˈləʊdə/(లోడర్) n బరువు ఎత్తువాడు
loadstone/ˈləʊdstəʊn/(లోడ్ స్టోన్) n అయస్కాంత రాయి
loafer/ˈləʊfə/(లోఫర్) n పనికి మాలిన వాడు
loam/ləʊm/(లోమ్) n సారవంతమైన బంకనేల
loath/ləʊθ/(లోత్) a ఇష్టపడని
loathe/ləʊð/(లోత్) v అసహ్యించుకొను
loathsome/ˈləʊðsəm/(లోత్ సమ్) a అసహ్యం కల్గించు
loaves/ləʊvz/(లోవ్స్) n రొట్టె ముక్కల ముద్ద
lob/lɒb/(లాబ్) v బంతిని ఎత్తుగా కొట్టు టెన్నిస్
lobby/ˈlɒbi/(లాబీ) n ప్రవేశద్వారం దగ్గరగల పెద్దగది
lobbyist/ˈlɒbɪɪst/(లాబీయిస్ట్) n అధికారులకు నచ్చచెప్పువాడు
lobe/ləʊb/(లోబ్) n శరీర బయటి గుండ్రని భాగం
lobster/ˈlɒbstə/(లాబ్ స్టర్) n రొయ్య వంటి చేప
lobster-pot/ˈlɒbstə pɒt/(లాబ్ స్టర్ పాట్) n చేపలుపట్టు బుట్ట
lobworm/ˈlɒbwɜːm/(లాబ్ వమ్) n పెద్ద వానపాము
local/ˈləʊkəl/(లోకల్) a స్థానిక
local authority/ˈləʊkəl ɔːˈθɒrɪti/(లోకల్అధారిటి) n స్ధానిక అధికారులు
local colour/ˈləʊkəl ˈkʌlə/(లోకల్ కలర్) n స్థానిక జీవనశైలి
local time/ˈləʊkəl taɪm/(లోకల్ టైమ్) n స్థానిక సమయం
local train/ˈləʊkəl treɪn/(లోకల్ ట్రెయిన్) n స్థానిక రైలు
locale/ləʊˈkɑːl/(లొకేల్) n ప్రాంతం
locality/ləʊˈkælɪti/(లొకాˈలిటి) n ప్రాంతం
localize/ˈləʊkəlaɪz/(లోకలైజ్) v ప్రాంతీయీకరించు
locate/ləʊˈkeɪt/(లొకేట్) v పసిగట్టు
location/ləʊˈkeɪʃən/(లొకేషన్) n ప్రదేశం
loci/ˈləʊsaɪ/(లోకై) n ప్రాంతం
lock/lɒk/(లాక్) v తాళం వేయు
locker/ˈlɒkə/(లాకర్) n తాళంగల పెట్టె
locket/ˈlɒkɪt/(లాకెట్) n పతకం
lockjaw/ˈlɒkʤɔː/(లాక్ జా) n ధనుర్వాతం జబ్బు
lock-keeper/ˈlɒkˌkiːpə/(లాక్ కీపర్) n కాలువ నీరు వదలువాడు
lockout/ˈlɒkaʊt/(లాక్ ఔట్) n కర్మాగార మూసివేత
locksmith/ˈlɒksmɪθ/(లాక్ స్మిత్) n తాళాలు చేయు వాడు
lock-up/ˈlɒkʌp/(లాక్ అప్) n నిర్భంధం
locomotion/ˌləʊkəˈməʊʃən/(లోకో మోషన్) n స్వయం చలనం
locomotive/ˈləʊkəˌməʊtɪv/(లోకోమోటివ్) a స్వయం చాలక
locus/ˈləʊkəs/(లోకస్) n స్థలం
locust/ˈləʊkəst/(లోకస్ట్) n మిడత
locution/ləʊˈkjuːʃən/(లోక్యూషన్) n మాట్టాడుశైలి
lode/ləʊd/(లోడ్) n పొర
lodestar/ˈləʊdstɑː/(లోడ్ స్టార్) n దిక్కు చూపు నక్షత్రం
lodge/lɒʤ/(లాడ్జ్) v వసతిగృహంలో వుండు
lodger/ˈlɒʤə/(లాడ్జర్) n వసతిగృహ వాసి
lodging/ˈlɒʤɪŋ/(లాడ్జింగ్) n వసతిగృహం
loft/lɒft/(లోఫ్ట్) n అటక
lofty/ˈlɒfti/(లాఫ్టి) a ఎత్తయిన
log/lɒg/( లాగ్) n మొద్దు
log cabin/lɒg ˈkæbɪn/(లాగ్ క్యాబిన్) n చెక్కతో చేసిన చిన్న కుటీరం
logbook/ˈlɒgbʊk/(లాగ్ బుక్) n ప్రయాణ వివరాల పుస్తకం
logger/ˈlɒgə/(లాగర్) a తెలివి తక్కువయిన
loggerhead/ˈlɒgəhɛd/(లాగర్ హెడ్) n మందమతి
logging/ˈlɒgɪŋ/(లాగింగ్) n కలప కొరకు చెట్లు నరుకుట
logic/ˈlɒʤɪk/(లాజిక్) n తర్కం
logical/ˈlɒʤɪkəl/(లాజికల్) a తర్కబద్ధమైన
logistics/ləʊˈʤɪstɪks/(లాజిస్టిక్స్) n వ్యాపార ప్రణాళిక,నిర్హహణ
log-jam/lɒg ʤæm/(లాగ్ జాˈమ్) n ఆటంకం
logo/ˈləʊgəʊ/(లోగో) n చిహ్నం
loin/lɔɪn/(లోయిన్) n నడుము
loincloth/ˈlɔɪnklɒθ/(లోయిన్ క్లాత్) n గోచిపాత
loiter/ˈlɔɪtə/(లోయ్ టర్) v సోమరిగావుండు
lollipop/ˈlɒlɪpɒp/(లాలిపాప్) n పుల్లకు అంటించిన మిఠాయి
lolly/ˈlɒli/(లాలి) n పుల్ల చివరగా చిన్న మిఠాయి
lone/ləʊn/(లోన్) a ఒంటరిగా
lone hand/ləʊn hænd/(లోన్ హాంˈడ్) n ఒంటరి
lone wolf/ləʊn wʊlf/(లోన్ ఊల్ఫ్) n ఎక్కువ మందికి నచ్చని వ్యక్తి
lonely/ˈləʊnli/(లోన్లీ) av ఒంటరిగా
lonely hearts/ˈləʊnli hɑːts/(లోన్లీ హార్ట్స్) n ఒంటరి హృదయాలు
loner/ˈləʊnə/(లోనర్) n ఒంటరిగా వుండు వాడు
lonesome/ˈləʊnsəm/(లోన్ సమ్) n ఒంటరి తనం
long division/lɒŋ dɪˈvɪʒən/(లాంగ్ డివిజన్) n దీర్ఘవిభజన
long face/lɒŋ feɪs/(లాంగ్ ఫేస్) n ఆనందంలేని ముఖం
long haul/lɒŋ hɔːl/(లాంగ్ హాల్) n పొడిగించబడిన కాలం
long jump/lɒŋʤʌmp/(లాంగ్ జంప్) v పొడవు గెంతు
long shot/lɒŋʃɒt/(లాంగ్ షాట్) n దూరం నుంచి తీసినదృశం
long sight/lɒŋ saɪt/(లాంగ్ సైట్) n దూరదృష్టి
long wave/lɒŋ weɪv/(లాంగ్ వేవ్) n ఎక్కువ కాలం
longbow/ˈlɒŋbəʊ/(లాంగ్ బౌ) n పెద్ద విల్లు
long-distance/ˈlɒŋˈdɪstəns/(లాంగ్ డిస్టెన్స్) n ఎక్కువ దూరం
long-drawn/ˈlɒŋdrɔːn/(లాంగ్ డ్రాన్) a చిరకాలంనుంచి కొనసాగుతున్న
longevity/lɒnˈʤɛvɪti/(లాంగివిటి) n జీవిత కాలం, దీర్ఘాయువు
longhand/ˈlɒŋhænd/(లాంగ్ హాంˈడ్) n పూర్తిగా రాసిన అక్షరాలు
longing/ˈlɒŋɪŋ/(లాంగింగ్) a తీవ్రమైన కోరికగల
long-life/lɒŋ laɪf/(లాంగ్ లైఫ్) n సుదీర్ఘ కాలం
long-lived/ˈlɒŋˈlɪvd/(లాంగ్ లివ్డ్) v దీర్ఘ కాలం జీవించు
long-lost/lɒŋ lɒst/(లాంగ్ లాస్ట్) a చాలా కాలం కనపడని
long-playing/ˈlɒŋˈpleɪɪŋ/(లాంగ్ ప్లేయింగ్) a చాలా సమయం తీసుకొను
long-range/ˈlɒŋˈreɪnʤ/(లాంగ్ రేంజ్) a దీర్ఘకాలికం
longshoreman/ˈlɒŋʃɔːmən/(లాంగ్ షోర్ మ్యాన్) v ఓడసరుకుల కూలి
long-sighted/ˈlɒŋˈsaɪtɪd/(లాంగ్ సైటెడ్) a దీర్ఘ దృష్టి గల
long-standing/ˈlɒŋˈstændɪŋ/(లాంగ్ స్టాంˈడింగ్) a చాలాకాలం నుంచి వున్న
long-suffering/ˈlɒŋˈsʌfərɪŋ/(లాంగ్ సఫరింగ్) a చిరకాలంగా బాధలు పడుతున్న
long-term/ˈlɒŋtɜːm/(లాంగ్ టర్మ్) a దీర్ఘ కాలిక
longways/ˈlɒŋweɪz/(లాంగ్ వేస్) a పొడవు ప్రకారం
long-winded/ˈlɒŋˈwɪndɪd/(లాంగ్ వైండెడ్) a అతిగా మాట్లాడెడు
loo/luː/(లూ) v మరుగు దొడ్డి
looker-on/ˈlʊkərˈɒn/(లుకర్ ఆన్) n ప్రేక్షకుడు
look-in/ˈlʊkˈɪn/(లుక్ ఇన్) v శీఘ్ర దర్శనం చేయు
looking-glass/ˈlʊkɪŋglɑːs/(లుకింగ్ గ్లాస్) n అద్దం
lookout/ˈlʊkˈaʊt/(లుక్ అవుట్) n కాపలా
loom/luːm/(లూమ్) n మగ్గం
loon/luːn/(లూన్) n మతి స్థిమితం లేనివాడు
loony//() a మతిస్థిమితం లేని
loop/luːp/(లూప్) n మడత
loophole/ˈluːphəʊl/(లూప్ హోల్) n లోపం
loopy/ˈluːpi/(లూపీ) a చాలా ముడతలుగల
loose/luːs/(లూజ్) a వదులైన
loose cannon/luːs ˈkænən/(లూజ్ కాˈనన్) n ఊహించలేని నడతగలవాడు
loose cover/luːs ˈkʌvə/(లూజ్ కవర్) n వదులుగా వున్న అట్ట
loose-leaf/ˈluːsliːf/(లూజ్ లీఫ్) n విడి కాగితం
loosen/ˈluːsn/(లూజెన్) v వదులు చేయు
loot/luːt/(లూట్) v దోచుకొను
lop/lɒp/(లాప్) v నరికి వేయు
lope/ləʊp/(లోప్) v వేగంగా పరుగెత్తు
lop-eared/ˈlɒpɪəd/(లాప్ ఈయర్డ్) a వేలాడుచెవులజంతువు
lopsided/ˈlɒpˈsaɪdɪd/(లాప్ సైడెడ్) a ఒక పక్కకు వాలిన
loquacious/ləʊˈkweɪʃəs/(లోక్వేషియస్) a అతిగా వాగెడు
lordship/ˈlɔːdʃɪp/(లార్డ్ షిప్) n రాజవంశీకుల సంబోధన
lore/lɔː/(లోర్) n సాంప్రదాయక విజ్ఞాన సంకలనం
lorn/lɔːn/(లార్న్) a ఒంటరిగా
lorry/ˈlɒri/(లారి) n సరుకుల రవాణా భారీ వాహనం
lose/luːz/(లూజ్) v పోగొట్టు కొను
loser/ˈluːzə/(లూజర్) n పోగొట్టుకున్న వాడు
loss/lɒs/( లాస్) n నష్టం
lost/lɒst/(లాస్ట్) a పొగొట్టుకొన్న
lot/lɒt/( లాట్) n మొత్తం
lotion/ˈləʊʃən/(లోషన్) n ద్రవరూప, పైపూత మందు
lottery/ˈlɒtəri/(లాటరి) n అదృష్ట ఎంపిక
lotto/ˈlɒtəʊ/(లోటో) n అదృష్ట ఎంపిక
lotus/ˈləʊtəs/(లోటస్) n పద్మం
lotus-eater/ˈləʊtəsˌiːtə/(లోటస్ ఈటర్) n విలాస పురుషుడు
loudspeaker/ˌlaʊdˈspiːkə/(లౌడ్ స్పీకర్) n ధ్వని పెంచు సాధనం
lounge/laʊnʤ/(లోంజ్) n సోఫా
lour/ˈlaʊə/(లౌర్) v మబ్బులు కమ్ము
louse/laʊs/(లౌజ్) n నిరసించదగిన వ్యక్తి
lousy/ˈlaʊzi/(లౌజి) a పేలతో నిండి యున్న
lout/laʊt/(లౌట్) n మందమతి
lovable/ˈlʌvəbl/(లవబుల్) a ప్రేమించదగిన
love affair/lʌv əˈfeə/(లవ్ ఎఫైర్) n ప్రేమ వ్యవహరం
love bite/lʌv baɪt/(లౌ బైట్) n ప్రేమ కాటు
loveable/ˈlʌvəbl/(లవబుల్) a ప్రేమించ దగిన
love-bird/ˈlʌvbɜːd/(లౌ బర్డ్) n ప్రేమ పక్షి
love-child/ˈlʌvʧaɪld/(లౌ చైల్డ్) n ప్రేమ బిడ్డ
loveless/ˈlʌvlɪs/(లౌ లెస్) a ప్రేమ లేని
lovelorn/ˈlʌvlɔːn/(లౌ లార్న్) a ఒకరి ప్రేమను పోగొట్టుకొన్న
lovely/ˈlʌvli/(లవ్ లీ) a ప్రియమైన
lovemaking/ˈlʌvˌmeɪkɪŋ/(లవ్ మేకింగ్) n ప్రేమించుట
love-nest/lʌv nɛst/(లవ్ నెస్ట్) n ప్రేమ గూడు
lover/ˈlʌvə/(లవర్) n ప్రియుడు
love-seat/ˈlʌvsiːt/(లవ్ సీట్) n ప్రేమ ఆసనం
lovesick/ˈlʌvsɪk/(లవ్ సిక్) a ప్రేమ కోసం మంచం పట్టిన
loving/ˈlʌvɪŋ/(లవింగ్) v ప్రేమించు
low/ləʊ/(లో) a తక్కువయిన
low frequency/ləʊˈfriːkwənsi/(లో ఫ్రీక్వెన్సీ) n అల్ప పౌనఃపున్యత
low gear/ləʊ gɪə/(లో గేర్) n వాహనపు తొలి పళ్ల చక్రం
low pressure/ləʊˈprɛʃə/(లో ప్రెజర్) n అల్పపీడనం
low season/ləʊˈsiːzn/(లో సీజన్) n అనుకూలంగా లేని రుతువు
low tide/ləʊ taɪd/(లో టైడ్) n అల్ప అల
lowbrow/ˈləʊbraʊ/(లో బ్రో) n సంస్కారహీనుడు
low-class/ləʊ klɑːs/(లో క్లాస్) n తక్కువ తరగతి
low-down/ˈləʊdaʊn/(లో డౌన్) n వాస్తవం
lower/ˈləʊə/(లోయర్) a కింద గల
lower case/ˈləʊə keɪs/(లోయర్ కేస్) n చిన్న అక్షరాలు
lower class/ˈləʊə klɑːs/(లోయర్ క్లాస్) n తక్కువ తరగతి
lower house/ˈləʊə haʊs/(లోయర్ హౌస్) n దిగువ సభ
lowest/ˈləʊɪst/(లోయస్ట్) a అతి తక్కువయిన
low-grade/ˈləʊˈgreɪd/(లో గ్రేడ్) a అల్ప స్థాయి
low-key/ləʊ kiː/(లో కీ) a ప్రముఖం కాని
lowland/ˈləʊlənd/(లో ల్యాండ్) n పల్లపు భూమి
low-level/ləʊˈlɛvl/(లో లెవెల్) av దిగువ స్థాయి
low-lying/ləʊˈlaɪɪŋ/(లో లైయింగ్) a పల్లములో గల
low-pitched/ˈləʊˈpɪʧt/(లో పిచ్డ్) a అల్ప కంఠస్వరం గల
loyalist/ˈlɔɪəlɪst/(లాయలిస్ట్) n విధేయుడు
loyalty/ˈlɔɪəlti/( లాయల్టీ) n విధేయత
l-plate/ɛl pleɪt/(యల్-ప్లేట్) n వాహనచాలన నేర్చునపుడు పెట్టుగుర్తు L
lubricant/ˈluːbrɪkənt/(లూబ్రికెంట్) n కందెన
lubricate/ˈluːbrɪkeɪt/(లూబ్రికేట్) v కందెన వేయు
lucerne/luːˈsɜːn/(లూసరిన్) n గడ్డి మొక్క
lucid/ˈluːsɪd/(లుసిడ్) a స్పష్టమైన
luck/lʌk/( లక్) n అదృష్టం
luckless/ˈlʌklɪs/(లక్ లెస్) a అదృష్టం లేని
lucky/ˈlʌki/(లక్కీ) a అదృష్ట వంతమైన, అదృష్టం కల
lucre/ˈluːkə/(లూక్రె) n లాభం
ludicrous/ˈluːdɪkrəs/(లుడిక్రస్ridiculous) a హాస్యాస్పదమైన
lug/lʌg/(లగ్) v లాగు
luggage/ˈlʌgɪʤ/(లగేజ్) n ప్రయాణ సామాగ్రి
lukewarm/ˈluːkwɔːm/(లూక్ వామ్) a గోరు వెచ్చని
lull/lʌl/(లల్) n నిశ్శబ్దత
lullaby/ˈlʌləbaɪ/(లల్లబి) n జోలపాట
lumbago/lʌmˈbeɪgəʊ/(లంబాగో) n వీపు దిగువన నొప్పి
lumbar/ˈlʌmbə/(లంబార్) a నడుముకు సంబంధించిన
lumbar puncture/ˈlʌmbəˈpʌŋkʧə/(లంబార్ పంక్చర్) n వెన్నునీరు తీయటం
lumber/ˈlʌmbə/(లంబర్) n పనికి రాని వస్తువులు
lumberjack/ˈlʌmbəʤæk/(లంబర్ జాˈక్) n చెట్లు నరుకు వాడు
lumber-room/ˈlʌmbərʊm/(లంబర్ రూమ్) n చెత్త సామాను గది
luminary/ˈluːmɪnəri/(లూమినరి) n కాంతి మూలం
luminescence/ˌluːmɪˈnɛsns/(లుమినెసెన్స్) n ప్రకాశించు నాణ్యత
luminous/ˈluːmɪnəs/(లూమినస్) a కాంతి నిచ్చు
lump/lʌmp/( లంప్) n ముద్ద
lump sugar/lʌmp ˈʃʊgə/(లంప్ షుగర్) n గడ్డ బెల్లం
lump sum/lʌmp sʌm/(లంప్సమ్) n మొత్తం
lumpish/ˈlʌmpɪʃ/(లంపిష్) a తెలివి లేని
lumpy/ˈlʌmpi/(లంపీ) a ముద్దలుగా యున్న
lunacy/ˈluːnəsi/(లూనసీ) n మతిస్థిమితం లేకపోవట
lunar/ˈluːnə/(లూనార్) a చంద్రుని సం
lunar month/ˈluːnə mʌnθ/(లూనార్ మంత్) n చాంద్ర మాసం
lunate/ˈluːneɪt/(లూనేట్) a నెలవంక ఆకారం కల
lunatic/ˈluːnətɪk/(లూనటిక్) a మానసిక అనారోగ్యం సం
lunation/luːˈneɪʃən/(లునేషన్) n చాంద్ర మాసం
lunch/lʌnʧ/(లంచ్) n మధ్యాహ్న భోజనం
luncheon/ˈlʌnʧən/(లంచియాన్) n మద్యాహ్న భోజనం
lung/lʌŋ/(లంగ్) n ఊపిరితిత్తి
lunge/lʌnʤ/(లంగె) n అకస్మాత్తుగా ముందుకు కదలటం
lupus/ˈluːpəs/(లూపస్) n చర్మ వ్యాధి
lurch/lɜːʧ/(లర్చ్) v ఊగిసలాడుట
lurcher/ˈlɜːʧə/(లర్చర్) n ఊగిసలాడు వాడు
lure/ljʊə/(లూర్) n ఆకర్షించునది
lurid/ˈljʊərɪd/(లురిడ్) a భయంకర
lurk/lɜːk/(లర్క్) a దట్టమైన
luscious/ˈlʌʃəs/(లూషియస్) a రుచికరమైన
lush/lʌʃ/(లష్) a దట్టమైన
lust/lʌst/( లస్ట్) n కామవాంఛ
lusty/ˈlʌsti/(లస్టీ) a ఉత్సాహం గల
lutanistlutanist//() n వాద్యగాడు
lute/luːt/(లూట్) n కాంక్రీటును కలుపు పనిముట్టు
lux/lʌks/(లక్స్) n కాంతి కొలత ప్రమాణం
luxuriant/lʌgˈzjʊərɪənt/(లగ్జురియంట్) v సమృద్ధియైన, సారము గల
luxuriate/lʌgˈzjʊərɪeɪt/(లగ్జురియేట్) v విలాసంగా జీవించు/పెరుగు
luxurious/lʌgˈzjʊərɪəs/(లగ్జూరియస్) a విలాసవంతమైన
luxury/ˈlʌkʃəri/(లగ్జరి) n విలాసం
lye/laɪ/(లై) v పడియుండు
lying/ˈlaɪɪŋ/(లైయింగ్) a పడి వున్న
lymph/lɪmf/(లింఫ్) n లింఫు
lymph gland/lɪmf glænd/(లింఫ్ గ్లాంˈడ్) n లింఫు గ్రంధి
lymphatic/lɪmˈfætɪk/(లింఫాˈటిక్) a లింఫు సం
lymphatic system/lɪmˈfætɪk ˈsɪstɪm/(లింఫాˈటిక్ సిస్టమ్) n లింఫు వ్యవస్థ
lynch/lɪnʧ/(లించ్) v విచారించకుండా ఉరితీయు
lynx/lɪŋks/(లింక్స్) n అడవి పిల్లి
lyric/ˈlɪrɪk/(లిరిక్) n గీతం
lyrical/ˈlɪrɪkəl/(లిరికల్) a గీత సం
lyricism/ˈlɪrɪsɪzm/(లిరిసిజమ్) n పాట, కవిత్వం
lyricist/ˈlɪrɪkɪst/(లిరికిస్ట్) n గీత రచయిత
"https://te.wikibooks.org/w/index.php?title=Phonetic_(A-Z)_Dictionary/L&oldid=37698" నుండి వెలికితీశారు