Phonetic (A-Z) Dictionary/J,K
స్వరూపం
| jabot/ˈʒæbəʊ/(జాˈబట్) | n | మెడలోధరించు అలంకరణ వస్త్రం |
| jackal/ˈʤækɔːl/(జాˈకాల్) | n | నక్క |
| jade/ʤeɪd/(జేడ్) | n.v | అరిగిపోవు, అలసిపోవు |
| jag/ʤæg/(జాˈగ్) | v | ఎగుడు దిగుడుగా చేయు |
| jaguar/ˈʤægjʊə/(జˈగార్) | n | పెద్ద పిల్లి జాతి జంతువు |
| jailer/ˈʤeɪlə/(జైలర్) | n | చెరసాల అధికారి |
| jalopy/ˈʤæləpi/(జాˈలొపి) | n | పాత డొక్కు వాహనం |
| jam/ʤæm/(జాˈమ్) | n | పండ్ల గుజ్జు |
| jamb/ʤæm/(జాంˈబ్) | n | ద్వారం |
| jamboree/ˌʤæmbəˈriː/(జంˈబోరి) | n | పండుగ |
| jam-packed/ʤæm - pækt/(జామ్ పాˈక్డ్) | a | పూర్తిగా నిండిన |
| jangle/ˈʤæŋgl/(జాంˈగిల్) | n | మాటల యుద్ధం |
| january/ˈʤænjʊəri/(జాˈనువరి) | n | జనవరి |
| japanese/ˌʤæpəˈniːz/(జాˈపనీస్) | a | జపనీయుల |
| jape/ʤeɪp/(జేప్) | n | హాస్యోక్తి |
| jar/ʤɑː/(జార్) | n | జాడీ |
| jargon/ˈʤɑːgən/(జార్గన్) | n | పద జాలం |
| jasmine/ˈʤæsmɪn/(జాస్మిన్) | n | మల్లె పువ్వు |
| jasper/ˈʤæspə/(జాస్పర్) | n | ఎరుపు రంగు జాతిరాయి |
| jaundice/ˈʤɔːndɪs/(జాండిస్) | n | కామెర్ల వ్యాధి |
| jaundiced/ˈʤɔːndɪst/(జాండిస్డ్) | a | విరోధం గల |
| jaunt/ʤɔːnt/(జాంట్) | n | చిన్న విహర యాత్ర |
| javelin/ˈʤævlɪn/(జాˈవెలిన్) | n | బల్లెం, బల్లెం విసురు ఆట |
| jaw/ʤɔː/(జా) | n | దవడ |
| jawbone/ˈʤɔːbəʊn/(జా బోన్) | n | దవడ ఎముక |
| jaw-breaker/ˈʤɔːˌbreɪkə/(జాబ్రేకర్) | n | ఉచ్చరణ కష్టమైన మాట |
| jay/ʤeɪ/(జే) | n | కాకి వంటి పక్షి |
| jaywalk/ˈʤeɪwɔːk/(జేవాక్) | n | దాటరానిచోట |
| jazz/ʤæz/(జాˈజ్) | n | కష్టమైన లయబద్ధ సంగీతం |
| jealous/ˈʤɛləs/(జెలస్) | a | అసూయగల |
| jealousy/ˈʤɛləsi/(జెలసి) | n | అసూయ |
| jeans/ʤiːnz/(జీన్స్) | n | బరువైన నీలి వస్త్రం, జీన్సు లాగు |
| jeer/ʤɪə/(జీర్) | v | ఎగతాళి, గేలిచేయు, అవమానించు |
| jehad/ʤɪˈhɑːd/(జెహాద్) | n | పోరాటం, ముస్లింల పవిత్రయుద్ధం |
| jellify/ˈʤɛlɪfaɪ/(జెల్లిఫై) | v | గుజ్జుగా మార్చు |
| jelly/ˈʤɛli/(జెల్లి) | n | పండ్ల గుజ్జు |
| jellyfish/ˈʤɛlɪfɪʃ/(జెల్లీ ఫిష్) | n | జల్ల చేప |
| jerk/ʤɜːk/(జెర్క్) | n | కుదుపు |
| jerkin/ˈʤɜːkɪn/(జెర్కిన్) | n | చేతులు లేని ఛాతీ దుస్తు |
| jersey/ˈʤɜːzi/(జెర్సీ) | n | యంత్రంతో అల్లిన వస్త్రం |
| jest/ʤɛst/(జెస్ట్) | n | చతురోక్తి |
| jester/ˈʤɛstə/(జెస్టర్) | n | చలోక్తులు చెప్పువాడు |
| Jesus/ˈʤiːzəs/(జీసస్) | n | ఏసు క్రీస్తు |
| jet/ʤɛt/(జెట్) | n | విమానం, ప్రవాహం, ఉరవడి |
| jet black/ʤɛt blæk/(జెట్ బ్లాˈక్) | n | గాఢమైన నలుపు రంగు |
| jet lag/ʤɛt læg/(జెట్ లాˈగ్) | n | విమానప్రయాణ అలసట, తికమక |
| jet plane/ʤɛt pleɪn/(జెట్ ప్లెన్) | n | ఊపుతో నడచు విమానం |
| jet set/ʤɛt sɛt/(జెట్ సెట్) | n | గుంపు, కీర్తి, ఐశ్వర్యం |
| jettison/ˈʤɛtɪsn/(జెట్టిసాన్) | n | బరువైన సరుకు పారవేయటం |
| jetty/ˈʤɛti/(జెట్టి) | n | ఓడరేవుకు రక్షక గోడ |
| jew/ʤuː/(జూ) | n | యూదుడు |
| jewel/ˈʤuːəl/(జువెల్) | n | నగ |
| jeweller/ˈʤuːələ/(జువెలర్) | n | నగల వ్యాపారి |
| jewellery/ˈʤuːəlri/(జువెలరీ) | n | ఆభరణాలు |
| jewry/ˈʤʊəri/(జూరీ) | n | యూదు ప్రజలు, యూదులోకం |
| jib/ʤɪb/(జిబ్) | n | సహకరించని జంతువు |
| jibe/ʤaɪb/(జైబ్) | v | దిశమార్చు |
| jiff/ˈʤɪf/(జిఫ్) | n | చాలా కొద్ది కాలం |
| jig/ʤɪg/(జిగ్) | v | దూకు |
| jiggle/ˈʤɪgl/(జిగిల్) | v | కదలించు, కిందికి, పైకి ఊపు |
| jigsaw/ˈʤɪgˌsɔː/(జిగ్ సా) | n | వంపులు కోయు విద్యుత్ రంపం |
| jilt/ʤɪlt/(జిల్ట్) | v | విడిపోవు |
| jingle/ˈʤɪŋgl/(జింగిల్) | n | పాట, బృందగానం |
| jingo/ˈʤɪŋgəʊ/(జింగో) | n | తీవ్ర స్వదేశాభిమాని |
| jink/ʤɪŋk/(జింక్) | n | తప్పుకొనుటకు చేయు కదలిక |
| jinx/ʤɪŋks/(జింక్స్) | n | దురద |
| jitter/ˈʤɪtə/(జిట్టర్) | v | ఆందోళనగా వుండు |
| jive/ʤaɪv/(జైవ్) | n | ఉయ్యాల ఊగు సంగీతం |
| job/ʤɒb/(జాబ్) | n | ఉద్యోగం |
| job sheet/ʤɒb ʃiːt/(జాబ్‌షీట్) | n | ఉద్యోగ విధుల జాబితా |
| jobber/ˈʤɒbə/(జాబర్) | n | టోకు వర్తకుడు, బహు ఉద్యోగి |
| jobbery/ˈʤɒbəri/(జాబరి) | n | పదవీ దుర్వినియోగం |
| jobbing/ˈʤɒbɪŋ/(జాబింగ్) | v | తాత్కాలిక/చిల్లరఉద్యోగం చేయు |
| job-hunt/ʤɒb - hʌnt/(జాబ్ హంట్) | n | ఉద్యోగ వేట |
| jobless/ˈʤɒblɪs/(జాబ్ లెస్) | a | ఉద్యోగం లేని |
| job-sharing/ʤɒb - ˈʃeərɪŋ/(జాబ్ షేరింగ్) | n | ఉద్యోగ భాగస్వామ్యం |
| jockey/ˈʤɒki/(జాకీ) | n | నడుపువాడు, నియంత్రించువాడు |
| jocular/ˈʤɒkjʊlə/(జోకులర్) | a | వినోద సం |
| jocund/ˈʤɒkənd/(జోకండ్) | a | ఆనందంగా, ఉత్సాహంగా |
| jog/ʤɒg/(జాగ్) | v | నిలకడగా పరుగెత్తు |
| jogger/ˈʤɒgə/(జాగర్) | n | నిలకడగావుండి పరుగెత్తు వాడు |
| joggle/ˈʤɒgl/(జాగిల్) | n | కుదుపు |
| jogtrot/ˈʤɒgˈtrɒt/(జాగ్ ట్రాట్) | v | అలవాటుగా చేయు పనులు |
| join/ʤɔɪn/(జాయిన్) | v | కలుపు |
| joiner/ˈʤɔɪnə/(జాయినర్) | n | కలుపువాడు, కలుపునది |
| joint/ʤɔɪnt/(జాయింట్) | n | సంధి |
| joint stock/ʤɔɪnt stɒk/(జాయింట్ స్టాక్) | n | ఉమ్మడి వాటా |
| jointure/ˈʤɔɪnʧə/(జాయింటూర్) | n | భర్తనుంచిభార్యపొందిన ఆస్తి |
| joist/ʤɔɪst/(జోయిస్ట్) | v | దూలాలను సరిగా వుంచు |
| jojoba//() | n | జిగురునూనె/కాయలుగల చెట్టు |
| joke/ʤəʊk/(జోక్) | n | చతురోక్తి |
| joker/ˈʤəʊkə/(జోకర్) | n | వినోదకారుడు |
| jollify/ˈʤɒlɪfaɪ/(జాలిఫై) | v | ఉల్లాసం కల్గించు |
| jollity/ˈʤɒlɪti/(జాలిటి) | n | ఉల్లాసం |
| josh/ʤɒʃ/(జోష్) | n | నవ్వించటం, ఆటలు పట్టించటం |
| joss/ʤɒs/(జోస్) | n | చైనీయుల ప్రతిమ |
| joss-stick/ʤɒs-stɪk/(జోస్ స్టిక్) | n | అగరు బత్తి |
| jostle/ˈʤɒsl/(జోసిల్) | v | నెట్టు, వెనుక నెట్టు |
| jot/ʤɒt/(జాట్) | n | చిన్న ముక్క, స్వల్ప మొత్తం |
| jotter/ˈʤɒtə/(జాటర్) | n | నోటుపుస్తకం, సమాచారలేఖరి |
| jotting/ˈʤɒtɪŋ/(జాటింగ్) | n | సంక్షిప్త రాత |
| joule/ʤuːl/(జౌల్) | n | శక్తి ప్రమాణం, న్యూటన్ మీటర్ |
| journal/ˈʤɜːnl/(జర్నల్) | n | పత్రిక |
| journalist/ˈʤɜːnəlɪst/(జర్నలిస్ట్) | n | పాత్రికేయుడు |
| journeyman/ˈʤɜːnɪmən/(జర్నీమ్యాన్) | n | ప్రయాణికుడు |
| jove/ʤəʊv/(జోవ్) | n | జూపిటర్ |
| jovial/ˈʤəʊvjəl/(జోవియల్) | a | ఆనందకరమైన |
| jowl/ʤaʊl/(జౌల్) | n | దవడ |
| joy/ʤɔɪ/(జాయ్) | n | ఆనందం |
| joyride/ˈʤɔɪraɪd/(జాయ్ రైడ్) | n | ఆనంద విహారం |
| joystick/ˈʤɔɪstɪk/(జాయ్ స్టిక్) | n | వాహనకదలికల నియంత్రణ కర్ర |
| jubilant/ˈʤuːbɪlənt/(జూబిలెంట్) | a | అత్యుత్సాహమైన |
| jubilee/ˈʤuːbɪliː/(జూబిలెంట్) | n | ఉత్సవం |
| judge/ˈʤʌʤ/(జడ్జ్) | v | తీర్పు తీర్చు |
| judgement/ˈʤʌʤmənt/(జడ్జ్ మెంట్) | n | తీర్పు |
| judgement day/ˈʤʌʤməntdeɪ/(జడ్జ్‌మెంట్ డే) | n | తీర్పు రోజు |
| judicature/ˈʤuːdɪkəʧə/(జుడికేచర్) | n | న్యాయపాలన, అధికారం, హోదా |
| judicial/ʤuːˈdɪʃəl/(జుడిషియల్) | a | న్యాయ సం |
| judiciary/ʤuːˈdɪʃɪəri/(జుడిషియరి) | a | న్యాయస్థాన సం |
| judicious/ʤuːˈdɪʃəs/(జుడిషియస్) | a | ఉదారంగా |
| jug/ʤʌg/(జగ్) | n | కూజా |
| juggernaut/ˈʤʌgənɔːt/(జగర్ నాట్) | n | విధ్వంసకదళం |
| juggle/ˈʤʌgl/(జగిల్) | n | హస్త లాఘవం, ఇంద్రజాల క్రియ |
| juice/ʤuːs/(జూస్) | n | పండ్ల రసం |
| juicy/ˈʤuːsi/(జూసీ) | a | పండ్ల రసం వంటి |
| jujube/ˈʤuːʤuːb/(జుజుబె) | n | రేగు పండు |
| jukebox/ˈʤuːkbɒks/(జూక్ బాక్స్) | v | పక్క దారి పట్టించు |
| July/ʤuːˈlaɪ/(జూలై) | n | జూలై నెల |
| jumble/ˈʤʌmbl/(జంబుల్) | v | కలగలుపు చేయు |
| jumble sale/ˈʤʌmblseɪl/(జంబుల్ సేల్) | n | పాత వస్తు అమ్మకం |
| jumbo/ˈʤʌmbəʊ/(జంబో) | a | పెద్ద, గొప్ప, మహా, భారీ |
| jump/ʤʌmp/(జంప్) | v | దూకు |
| jump suit/ʤʌmpsjuːt/(జంప్ సూట్) | n | ఈత దుస్తులు |
| jumper/ˈʤʌmpə/(జంపర్) | n | రంధ్రాలు వేయు పనిముట్టు |
| jump-off/ʤʌmp-ɒf/(జంప్ ఆఫ్) | v | ప్రారంభించు, ముందుకు కదులు |
| jump-start/ʤʌmp-stɑːt/(జంప్ స్టార్ట్) | v | శక్తి కలిగించు, పునఃశ్శక్తి కలిగించు |
| jumpy/ˈʤʌmpi/(జంపీ) | a | ఆందోళనగాఉన్న |
| junction/ˈʤʌŋkʃən/(జంక్షన్) | n | కూడలి |
| junction box/ˈʤʌŋkʃən bɒks/(జంక్షన్ బాక్స్) | n | సంధి పెట్టె |
| juncture/ˈʤʌŋkʧə/(జంక్చర్) | n | సంధి కాలం |
| june/ʤuːn/(జూన్) | n | జూన్ నెల |
| jungle/ˈʤʌŋgl/(జంగిల్) | n | అడవి |
| junior/ˈʤuːnjə/(జూనియర్) | a | చిన్నవాడయిన |
| junior/ˈʤuːnjə/(జూనియర్) | n | చిన్నవాడు |
| junk/ʤʌŋk/(జంక్) | v | చెత్త పారవేయు |
| junk food/ʤʌŋkfuːd/(జంక్ ఫుడ్) | n | చిరు తిళ్ళు |
| junk mail/ʤʌŋkmeɪl/(జంక్ మెయిల్) | n | అవసరంలేని, కోరని టపా |
| junk shop/ʤʌŋkʃɒp/(జంక్ షాప్) | n | తుక్కు దుకాణం |
| junket/ˈʤʌŋkɪt/(జంకెట్) | n | విహార, వినోద, ప్రభుత్వయాత్ర |
| junta/ˈʤʌntə/(జంటా) | n | సమితి, రాజకీయ |
| juridical/ʤʊəˈrɪdɪkəl/(జురిడికల్) | a | చట్ట సం |
| jurisdiction/ˌʤʊərɪsˈdɪkʃən/(జురిసిడిక్షన్) | n | పరిధి |
| jury/ˈʤʊəri/(జూరీ) | n | న్యాయమూర్తుల బృందం |
| just/ʤʌst/(జస్ట్) | av | ఉచితమైన |
| justice/ˈʤʌstɪs/(జస్టిస్) | n | న్యాయం |
| justifiable/ˈʤʌstɪfaɪəbl/(జస్టిఫయబుల్) | a | సమర్ధించుకో గల |
| justify/ˈʤʌstɪfaɪ/(జస్టిఫై) | v | సమర్ధించు |
| jute/ʤuːt/(జూట్) | n | జనుము |
| juvenile/ˈʤuːvɪnaɪl/(జువెనైల్) | a | బాల్య సం |
| juvenile court/ˈʤuːvɪnaɪlkɔːt/(జువెనైల్ కోర్ట్) | n | బాలల న్యాయస్ధానం |
| kangaroo/ˌkæŋgəˈruː/(కాంˈగారూ) | n | కాంˈగారు, ఆస్ట్రేలియా జంతువు |
| karaoke/ˌkɑːrəˈəʊki/(కరోకె) | n | కలసి పాడు పాట |
| karate/kəˈrɑːti/(కరాటె) | n | ఆత్మ రక్షణ పోరాటం |
| keel/kiːl/(కీల్) | v | పైనబడు |
| keen/kiːn/(కీన్) | a | నిశితమైన |
| keeper/ˈkiːpə/(కీపర్) | n | కాపలాదారు |
| kelvin//() | n | ఉష్ణోగ్రతా మాపన పరిమాణం |
| kelvin scale/ˈkɛlvɪn skeɪl/(కెల్విన్ స్కేల్) | n | ఒక ఉష్ణ కొలత ప్రమాణం |
| kelvin scale/ˈkɛlvɪn skeɪl/(కెల్విన్ స్కేల్) | n | ఒక ఉష్ణ కొలతప్రమాణం |
| ken/kɛn/(కెన్) | n | విజ్ఞానం |
| kennel/ˈkɛnl/(కెనెల్) | n | కుక్క పిల్ల |
| kept (keep- kept- kept)/kɛpt/(కెప్ట్) | a | ఉంచిన |
| keratin/ˈkɛrətɪn/(కెరటిన్) | n | గోళ్లు, వెంట్రుకల్లోని మాంసకృత్తు |
| kerchief/ˈkɜːʧɪf/(కర్చీఫ్) | n | రుమాలు |
| kernel/ˈkɜːnl/(కెర్నల్) | n | పప్పు |
| kerosene/ˈkɛrəsiːn/(కిరోసిన్) | n | శిలా తైలం |
| ketchup/ˈkɛʧəp/(కెచప్) | n | టొమాటో కలసిన ఆహర పదార్ధం |
| kettledrum/ˈkɛtldrʌm/(కెటిల్ డ్రమ్) | n | ఢక్కా |
| key/kiː/( కీ) | n | కీలకం |
| key signature/kiːˈsɪgnɪʧə/(కీ సిగ్నేచర్) | n | కీలక సంతకం |
| keyboard/ˈkiːbɔːd/(కీ బోర్డ్) | n | మాటల పలక |
| keynote/ˈkiːnəʊt/(కీ నోట్) | n | కీలక, ప్రధాన అంశం |
| keypad/ˈkiːˌpæd/(కీ పాˈడ్) | n | మాటల పలక |
| keypad/ˈkiːˌpæd/(కీ పాˈ డ్) | n | మీటల పలక |
| key-ring/ˈkiːrɪŋ/(కీ రింగ్) | n | తాళం చెవుల గుత్తి |
| keystone/ˈkiːstəʊn/(కీ స్టోన్) | n | పునాది రాయి |
| keyword/ˈkiːˌwɜːd/(కీ వర్డ్) | n | కీలక పదం |
| khaki/ˈkɑːki/(ఖాకీ) | n | కాకీ రంగు |
| kick/kɪk/() | v | తన్ను, కాలితో తన్నటం |
| kickback/ˈkɪkbæk/(కిక్ బాˈక్) | n | లంచం, అన్యాయ ప్రతిఫలం |
| kick-off/ˈkɪkˈɒf/(కిక్ ఆఫ్) | n | ప్రారంభ చర్య |
| kick-start/kɪk - stɑːt/(కిక్ స్టార్ట్) | v | యంత్రాన్నితొక్కి ప్రారంభించు |
| kick-start/kɪk-stɑːt/(కిక్ స్టార్ట్) | v | యంత్రాన్నితొక్కి ప్రారంభించు |
| kid/kɪd/(కిడ్) | n | బాలుడు |
| kidnap/ˈkɪdnæp/(కిడ్నాˈప్) | v | బలవంతంగా ఎత్తుకు పోవు |
| kidney/ˈkɪdni/(కిడ్నీ) | n | మూత్ర పిండం |
| kidney-shaped/ˈkɪdni - ʃeɪpt/(కిడ్నీ షేప్డ్) | a | మూత్రపిండ ఆకారపు |
| kidney-shaped/ˈkɪdni-ʃeɪpt/(కిడ్నీ షేప్డ్) | a | మూత్రపిండ ఆకారపు |
| kill/kɪl/( కిల్) | v | చంపు |
| killer instinct/ˈkɪlərˈɪnstɪŋkt/(కిల్లర్ ఇన్ స్టింక్ట్) | n | హంతక ప్రవృత్తి |
| killer instinct/ˈkɪlər ˈɪnstɪŋkt/(కిల్లర్ ఇన్ స్టింక్ట్) | n | హంతక ప్రవృత్తి |
| killing/ˈkɪlɪŋ/(కిల్లింగ్) | n | చంపుట, చంపటం |
| kiln/kɪln/(కిల్న్) | n | బట్టీ |
| kilo/ˈkiːləʊ/(కిలో) | n | వెయ్యి |
| kilobyte/ˈkɪləbaɪt/(కిలో బైట్) | n | వెయ్యి బైట్లుకంప్యూటర్ |
| kilocycle/ˈkɪləʊˈsaɪkl/(కిలో సైకిల్) | n | వెయ్యి వలయాలు |
| kilogram/ˈkɪləʊgræm/(కిలో గ్రామ్) | n | వెయ్యి గ్రాములు బరువు |
| kilometre/ˈkɪləʊˌmiːtə/(కిలో మీటర్) | n | వెయ్యి మీటర్లుదూరం |
| kilowatt/ˈkɪləʊwɒt/(కిలో వాట్) | n | వెయ్యి వాట్ లు |
| kilter/ˈkɪltə/(కెల్టర్) | n | పని చేయు స్థితి |
| kin/kɪn/(కిన్) | n | దగ్గరి బంధువు |
| kind/kaɪnd/( కైండ్) | a | రకం, దయగల |
| kindergarten/ˈkɪndəˌgɑːtn/(కిండర్ గార్డెన్) | n | పూర |
| kind-hearted/ˈkaɪndˈhɑːtɪd/(కైండ్ హార్టెడ్) | a | దయాహృదయం గల |
| kindle/ˈkɪndl/(కిండిల్) | v | రగిలించు |
| kindling/ˈkɪndlɪŋ/(కిండ్లింగ్) | n | మంట రాజేయు పుల్లలు |
| kindly/ˈkaɪndli/(కైండ్లీ) | v | దయతో |
| kindness/ˈkaɪndnɪs/(కైండ్ నెస్) | n | జాలి, దయ |
| kindred/ˈkɪndrɪd/(కిండ్రెడ్) | n | కుటుంబం |
| kindred spirit/ˈkɪndrɪdˈspɪrɪt/(కిండ్రెడ్ స్పిరిట్) | n | ఒకే అభిరుచికల వ్యక్తి |
| kindred spirit/ˈkɪndrɪd ˈspɪrɪt/(కిండ్రెడ్ స్పిరిట్) | n | ఒకే అభిరుచికల వ్యక్తి |
| kinetic/kaɪˈnɛtɪk/(కినెటిక్) | a | చలన సం |
| kinetic art/kaɪˈnɛtɪkɑːt/(కినెటిక్ ఆర్ట్) | n | చలనం |
| kinetic art/kaɪˈnɛtɪk ɑːt/(కినెటిక్ ఆర్ట్) | n | చలనం |
| kinetic energy/kaɪˈnɛtɪkˈɛnəʤi/(కినెటిక్ ఎనర్జి) | n | చలన శక్తి |
| kinetic energy/kaɪˈnɛtɪk ˈɛnəʤi/(కినెటిక్ ఎనర్జి) | n | చలన శక్తి |
| king/kɪŋ/( కింగ్) | n | రాజు |
| kingdom/ˈkɪŋdəm/( కింగ్ డమ్) | n | రాజ్యం |
| kingfisher/ˈkɪŋˌfɪʃə/(కింగ్ ఫిషర్) | n | ఒక నీటి పక్షి |
| kinghood//() | n | రాజ్యాధికారము,kinglike |
| kingpin/ˈkɪŋpɪn/(కింగ్ పిన్) | n | చాలాకీలక |
| king-post/kɪŋpəʊst/(కింగ్ పోస్ట్) | n | కీలక పదవి |
| king-size/ˈkɪŋsaɪz/(కింగ్ సైజ్) | n | పెద్దది |
| kinky/ˈkɪŋki/(కింకీ) | a | వంకరగల |
| kinsfolk/ˈkɪnzfəʊk/(కిన్స్ ఫోక్) | n | బంధువులు |
| kinship/ˈkɪnʃɪp/(కిన్ షిప్) | n | బంధుత్వం |
| kinsman/ˈkɪnzmən/(కిన్స్ మ్యాన్) | n | బంధువు |
| kiosk/ˈkiːɒsk/(కియోస్క్) | n | చిన్న బంకు, బడ్డీ దుకాణం |
| kip/kɪp/(కిప్) | n | దూడ తోలు |
| kipper/ˈkɪpə/(కిప్పర్) | n | ఉప్పు వేసి ఎండబెట్టిన చేప |
| kismet/ˈkɪsmɛt/(కిస్మత్) | n | అదృష్టం |
| kiss-curl/ˈkɪskɜːl/(కిస్ కర్ల్) | n | నుదుటిపై పడిన కురులు |
| kisser/ˈkɪsə/(కిస్సర్) | n | ముద్దు పెట్టుకొను వ్యక్తి |
| kit/kɪt/(కిట్) | n | సామాను పెట్టె |
| kitbag/ˈkɪtbæg/(కిట్ బాˈగ్) | n | సామాను సంచి |
| kitchen/ˈkɪʧɪn/( కిచెన్) | n | వంటిల్లు |
| kitchen garden/ˈkɪʧɪnˈgɑːdn/(కిచెన్ గార్డెన్) | n | పెరటి తోట |
| kitchen garden/ˈkɪʧɪn ˈgɑːdn/(కిచెన్ గార్డెన్) | n | పెరటి తోట |
| kitchenette/ˌkɪʧɪˈnɛt/(కిచెనెట్) | n | చిన్న వంటశాల |
| kitchenware/ˈkɪʧɪnweə/(కిచెన్ వేర్) | n | వంట సామాగ్రి |
| kite/kaɪt/(కైట్) | n | గాలి పటం |
| kith/kɪθ/(కిత్) | n | సన్నిహితులు |
| kitten/ˈkɪtn/(కిటెన్) | n | పిల్లి పిల్ల |
| kitty/ˈkɪti/(కిట్టీ) | n | పిల్లి పిల్ల |
| kiwi/ˈkiːwiː/(కివీ) | n | ఎగరలేని పక్షి, ఒక పండ్ల చెట్టు |
| kiwi fruit/ˈkiːwiː fruːt/(కివీ ఫ్రూట్) | n | కివీ పండు |
| kleptomania/ˌklɛptəʊˈmeɪnjə/(క్లెప్టోమేనియా) | n | చిల్లర దొంగతనాలు |
| knack/næk/(నాˈక్) | n | ప్రత్యేక నైపుణ్యం |
| knapsack/ˈnæpsæk/(నాˈప్ శాˈక్) | n | వీపు సంచి |
| knapsack/ˈnæpsæk/(నాˈ ప్ శాˈక్) | n | వీపు సంచి |
| knave/neɪv/(నేవ్) | n | పేకలోజాకీ |
| knead/niːd/(నీడ్) | v | పిండి కలుపు |
| knee-bend/ˈniːbɛnd/(నీ బెండ్) | n | మోకాలి వంపు |
| kneecap/ˈniːkæp/(నీ కాˈప్) | n | మోకాలి పట్టీ |
| knee-deep/ˈniːˈdiːp/(నీ డీప్) | n | మోకాలి లోతు |
| knee-high/ˈniːˈhaɪ/(నీ హై) | n | మోకాలి ఎత్తు |
| knee-jerk/ˈniːʤɜːk/(నీ జెర్క్) | n | అసంకల్ప ప్రతీకార చర్య |
| knee-length/niː - lɛŋθ/(నీ లెంగ్త్) | a | మోకాళ్ల దాకా పొడవు గల |
| knee-length/niː-lɛŋθ/(నీ లెంగ్త్) | a | మోకాళ్ల దాకా పొడవు గల |
| kneeler/ˈniːlə/(నీలర్) | n | మోకరిల్లు వాడు |
| knees-up/niːz - ʌp/(నీస్ అప్) | n | ఉత్సవం |
| knees-up/niːz-ʌp/(నీస్ అప్) | n | ఉత్సవం |
| knell/nɛl/( నెల్) | n | సంతాప సూచక గంట మోత |
| knew/njuː/(న్యూ) | v | తెలిసి కొనెను |
| knickers/ˈnɪkəz/(నిక్కర్స్) | n | అర లాగులు |
| knick-knack/ˈnɪknæk/(నిక్ న్యాక్) | n | చిన్న వస్తువు |
| knife sharpener/naɪf ˈʃɑːpənə/() | n | కత్తి |
| knife-edge/ˈnaɪfɛʤ/(నైఫ్ ఎడ్జ్) | n | కత్తి అంచు |
| knight/naɪt/(నైట్) | v | యోధుడు |
| knit/nɪt/(నిట్) | v | అల్లు |
| knitting/ˈnɪtɪŋ/(నిటింగ్) | n | అల్లిక |
| knitting-machine/ˈnɪtɪŋməˌʃiːn/(నిటింగ్ మెషీన్) | n | అల్లిక యంత్రం |
| knitting-needle/ˈnɪtɪŋˌniːdl/(నిటింగ్ నీడిల్) | n | అల్లిక సూది |
| knitwear/ˈnɪtweə/(నిట్ వేర్) | n | అల్లిన దుస్తులు |
| knives/naɪvz/(నైవ్స్) | n | కత్తులు |
| knob/nɒb/(నాబ్) | n | పిడి |
| knockabout/ˈnɒkəbaʊt/(నాక్ ఎబౌట్) | v | ఓడించు |
| knock-down/ˈnɒkˈdaʊn/(నాక్ డౌన్) | v | ఓడించు |
| knocker/ˈnɒkə/(నాకర్) | n | తలుపు తట్టు వ్యక్తి |
| knockout/ˈnɒkaʊt/(నాక్ ఔట్) | n | తొలగింపు |
| knock-up/nɒk - ʌp/(నాక్ అప్) | v | మెరుగు పరచు |
| knock-up/nɒk-ʌp/(నాక్ అప్) | v | మెరుగు పరచు |
| knoll/nəʊl/(నాల్) | n | చిన్న గుండ్రటి కొండ/గుట్ట |
| knot-hole/ˈnɒthəʊl/(నాట్ హోల్) | n | చెట్టుముడి |
| knotty/ˈnɒti/(నాటీ) | a | చిలిపి |
| know-all/ˈnəʊˈɔːl/(నో ఆల్) | a | అన్నీ తెలిసిన |
| know-how/ˈnəʊhaʊ/(నో హౌ) | n | వృత్తిపర విజ్ఞానం |
| knowing/ˈnəʊɪŋ/(నోయింగ్) | a | ఉద్దేశపూర్వకంగా |
| knowledgeable/ˈnɒlɪʤəbl/(నాలెడ్జిబుల్) | a | విజ్ఞానం కలిగిన |
| known/nəʊn/(నోన్) | a | తెలిసిన |
| knuckle/ˈnʌkl/(నకిల్) | n | వేలి కీలు |
| kudos/ˈkjuːdɒs/(కుడోస్) | n | స్తోత్రం |