Jump to content

Phonetic (A-Z) Dictionary/I

Wikibooks నుండి
Iambic/aɪˈæmbɪk/(అయాంˈబిక్) n రెండుమాత్రల పద్యపాదం
Iambus/aɪˈæmbəs/(అయాంˈబస్) n కవిత
Ibex/ˈaɪbɛks/(ఐబెక్స్) n అడవి మేక
Ibid/ˈɪbɪd/(ఇబిడ్) n ముందే చెప్ప బడినది
Ibis/ˈaɪbɪs/(ఐబిస్) n పొడవాటి కాళ్ల పక్షి
ice age/aɪs eɪʤ/(ఐస్ ఏజ్) n హిమ యుగం
ice blue/aɪs bluː/(ఐస్ బ్లూ) n లేత నీలం
ice hockey/aɪs ˈhɒki/(ఐస్ హాకీ) n మంచుపై ఆడు హాకీ
ice-axe/ˈaɪsæks/(ఐస్ యాˈక్స్) n మంచు నరుకు గొడ్డలి
iceberg/ˈaɪsbɜːg/(ఐస్ బెర్గ్) n నీటిపై తేలు మంచుగడ్డ
icebox/ˈaɪsbɒks/(ఐస్ బాక్స్) n మంచుగడ్డ పెట్టె
ice-breaker/ˈaɪsˌbreɪkə/(ఐస్ బ్రేకర్) n ప్రారంభించువాడు, ప్రారంభం
ice-cream/ˈaɪsˈkriːm/(ఐస్ క్రీమ్) n పాలతోచేసిన మంచుముద్ద
ice-cube/aɪs-kjuːb/(ఐస్ క్యూబ్) n మంచు ముక్క
ice-field/ˈaɪsfiːld/(ఐస్ ఫీల్డ్) n పెద్దప్రాంతంలోగల మంచుపొర
ice-pack/ˈaɪspæk/(ఐస్ పాˈక్) n కట్టు
ice-pick/aɪs-pɪk/(ఐస్ పిక్) n మంచు పగలగొట్టు పరికరం
ice-plant/aɪs-plɑːnt/(ఐస్ ప్లాంట్) n మంచు కర్మాగారం
ice-skate/aɪs-skeɪt/(ఐస్ స్కేట్) n మంచుపై జారు ఆట
Icicle/ˈaɪsɪkl/(ఐసికిల్) n మంచు ముక్క
icing/ˈaɪsɪŋ/(ఐసింగ్) n మంచు చేర్చటం
icing sugar/ˈaɪsɪŋˈʃʊgə/(ఐసింగ్ షుగర్) n మఐసులో చేర్చు చక్కెర
Icon/ˈaɪkɒn/(ఐకాన్) n ప్రతిరూపం
Iconoclast/aɪˈkɒnəʊklæst/(ఐకనో క్లాˈస్ట్) n మత విగ్రహాల విధ్వంసకుడు
Iconography/ˌaɪkɒˈnɒgrəfi/(ఐకొనోగ్రఫి) n దృశ్యబింబాలతో భావప్రకటన
Idea/aɪˈdɪə/(ఐడియా) n ఆలోచన
Idealism/aɪˈdɪəlɪzm/(ఐడియలిజమ్) n ఆదర్శవాదం
Idealize/aɪˈdɪəlaɪz/(ఐడియలైజ్) v ఆదర్శం చేయు
Ideally/aɪˈdɪəli/(ఐడియల్లీ) av ఆదర్శంగా
Identical/aɪˈdɛntɪkəl/(ఐడెంటికల్) a ఒకే విధంగా వున్న
identification/aɪˌdɛntɪfɪˈkeɪʃən/(ఐడెంటిఫికేషన్) n గుర్తింపు
identification parade/aɪˌdɛntɪfɪˈkeɪʃənpəˈreɪd/(ఐడెంటిఫికేషన్ పెరేడ్) v గుర్తింపు కవాతు
identify/aɪˈdɛntɪfaɪ/(ఐడెంటిఫై) n గుర్తించు
identity/aɪˈdɛntɪti/(ఐడెంటిటి) n వ్యక్తి, గుర్తింపు
ideogram/ˈɪdɪəʊgræm/(ఐడియోగ్రాˈమ్) n భావాన్నితెలుపు బొమ్మ
ideology/ˌaɪdɪˈɒləʤi/(ఐడియాలజి) n భావజాలం
idiocy/ˈɪdɪəsi/(ఇడియోసి) n తెలివి తక్కువతనం
Idiom/ˈɪdɪəm/(ఇడియమ్) n జాతీయం
Idiomatic/ˌɪdɪəˈmætɪk/(ఇడియమాˈటిక్) a జాతీయాలతో నిండిన
Idiot/ˈɪdɪət/(ఇడియట్) n మందమతి
Idol/ˈaɪdl/(ఐడల్) n విగ్రహం
Idolater/aɪˈdɒlətə/(ఐడొలేటర్) n విగ్రహారాధకుడు
idolize/ˈaɪdəlaɪz/(ఐడలైజ్) v గుడ్డిగా ఆరాధించు, అభిమానించు
idyll/ˈɪdɪl/(ఇడిల్) n గ్రామీణ దృశ్యాలు తెలుపు రచన
idyllic/aɪˈdɪlɪk/(ఇడిలిక్) a ప్రశాంతంగా
igneous/ˈɪgnɪəs/(ఇగ్నియస్) a మహావేడివల్ల ఏర్పడ్డ, అగ్ని సం
ignite/ɪgˈnaɪt/(ఇగ్నయిట్) v వెలిగించు
ignition/ɪgˈnɪʃən/(ఇగ్నిషన్) n జ్వాల
ignoble/ɪgˈnəʊbl/(ఇగ్నోబుల్) a ఒక నీచ పాత్రను కలిగియున్న
ignominious/ˌɪgnəʊˈmɪnɪəs/(ఇగ్నోమినస్) a నీచమైన, నిరసించదగిన
ignominy/ˈɪgnəmɪni/(ఇగ్నోమిని) n అమర్యాద
ignoramus/ˌɪgnəˈreɪməs/(ఇగ్నోరమస్) n అమాయకుడు, నిరక్షరాస్యుడు
ignorance/ˈɪgnərəns/(ఇగ్నోరెన్స్) n అమాయకత్వం
ignorant/ˈɪgnərənt/(ఇగ్నోరెంట్) a అమాయకమైన
ignore/ɪgˈnɔː/(ఇగ్నోర్) v పట్టించుకొనక పోవు
ikon/ˈaɪkɒn/(ఐకాన్) n రూపం
ileum/ˈɪlɪəm/(ఇలియమ్) n చిన్నపేగులో చివరి భాగం
iliac/ˈɪlɪæk/(ఇలియˈక్) a తుంటి ఎముక సం
ilk/ɪlk/(ఇల్క్) n వర్గం
ill/ɪl/( ఇల్) a అనారోగ్యంగా
ill health/ɪlhɛlθ/(ఇల్ హెల్త్) n అనారోగ్యం
ill will/ɪlwɪl/(ఇల్ విల్) n అయిష్టత
ill-advised/ˈɪlədˈvaɪzd/(ఇల్ ఎడ్వయిజ్డ్) a తెలివిలేని, దుడుకైన, మంచి సలహాపొందిన
ill-assorted/ɪl-əˈsɔːtɪd/(ఇల్ ఎసార్టెడ్) a సరిగా అతకని
ill-bred/ˈɪlˈbrɛd/(ఇల్ బ్రెడ్) a మొరటైన
ill-defined/ɪl-dɪˈfaɪnd/(ఇల్ డిఫైన్డ్) a అస్పష్టమైన
ill-disposed/ˈɪldɪsˈpəʊzd/(ఇల్ డిస్పోజ్డ్) a మనసు బాగాలేని
illegal/ɪˈliːgəl/(ఇల్లీగల్) a చట్టవిరుద్ధ
illegible/ɪˈlɛʤəbl/(ఇల్లెజిబుల్) a స్పష్టంగా లేని
illegitimate/ˌɪlɪˈʤɪtɪmɪt/(ఇల్లెజిటిమేట్) a అక్రమ
ill-fated/ˈɪlˈfeɪtɪd/(ఇల్ ఫేటెడ్) a దురదృష్టవంతమైన
ill-founded/ˈɪlˈfaʊndɪd/(ఇల్ ఫౌండెడ్) a వాస్తవంపై ఆధారపడని
ill-gotten/ˈɪlˈgɒtn/(ఇల్ గాటన్) a అన్యాయార్జితమైన
illiberal/ɪˈlɪbərəl/(ఇల్లిబరల్) a సంకుచిత మనస్తత్వంగల
illicit/ɪˈlɪsɪt/(ఇల్లిసిట్) a అక్రమ
illiterate/ɪˈlɪtərɪt/(ఇల్లిటరేట్) a నిరక్షరాస్యుడైన
ill-mannered/ˈɪlˈmænəd/(ఇల్ మాˈనర్డ్) a సభ్యత లేని
ill-natured/ˈɪlˈneɪʧəd/(ఇల్ నేచర్డ్) n చెడు స్వభావం కల
illness/ˈɪlnɪs/(ఇల్ నెస్) n అనారోగ్యం
illogical/ɪˈlɒʤɪkəl/(ఇల్లాజికల్) a తర్కరహితమైన
ill-omened/ˈɪlˈəʊmɛnd/(ఇల్ ఓమన్డ్) a అశుభ శకునమైన
ill-tempered/ˈɪlˈtɛmpəd/(ఇల్ టెంపర్డ్) a ముక్కోపి యైన
ill-timed/ˈɪlˈtaɪmd/(ఇల్ టైమ్డ్) a సరైన సమయంలో జరగని
ill-treat/ˈɪlˈtriːt/(ఇల్ ట్రీట్) v సరిగా చూడకపోవు
illuminate/ɪˈljuːmɪneɪt/(ఇల్యూమినేట్) v కాంతిమంతం చేయు
illumine/ɪˈljuːmɪn/(ఇల్యూమిన్) v దీపం వెలిగించు
ill-use/ˈɪlˈjuːs/(ఇల్ యూజ్) v దుర్వినియోగపరచు
illusion/ɪˈluːʒən/(ఇల్యూషన్) n భ్రమ
illusionist/ɪˈluːʒənɪst/(ఇల్యూషనిస్ట్) n భ్రమలోకలవాడు
illustrate/ˈɪləstreɪt/(ఇలస్ట్రేట్) v వివరించు
illustration/ˌɪləsˈtreɪʃən/(ఇలస్ ట్రేషన్) n వివరణ
illustrative/ˈɪləstreɪtɪv/(ఇలస్ ట్రేటివ్) a వివరణాత్మక
illustrious/ɪˈlʌstrɪəs/(ఇలస్ ట్రయస్) a విశిష్టమైన కీర్తిగల, పేరొందిన
image/ˈɪmɪʤ/(ఇమేజి) n ప్రతి బింబం
imagery/ˈɪmɪʤəri/(ఇమేజరి) n మనోదృశ్యాలు
imagination/ɪˌmæʤɪˈneɪʃən/(ఇమాˈజినేషన్) n కల్పితం
imaginative/ɪˈmæʤɪnətɪv/(ఇమాˈజినేటివ్) a కల్పితమైన
imago/ɪˈmeɪgəʊ/(ఇమేగో) n ఆదర్శ మనోచిత్రం
imbalance/ɪmˈbæləns/(ఇంబాˈ లెన్స్) n సమతూకం లేకపోవటం
imbecile/ˈɪmbɪsiːl/(ఇంబిసైల్) n మందమతి
imbed/ɪmˈbɛd/(ఇంబెడ్) v చొప్పించు
imbibe/ɪmˈbaɪb/(ఇంబైబ్) n తాగు
imbroglio/ɪmˈbrəʊlɪəʊ/(ఇంబ్రేగ్లియో) n అపార్ధం
imbue/ɪmˈbjuː/(ఇంబ్యూ) v ప్రేరేపణ కల్గించు
imitation/ˌɪmɪˈteɪʃən/(ఇమిటేషన్) n అనుకరణ
imitative/ˈɪmɪtətɪv/(ఇమిటేటివ్) a నకలైన, అనుకరించెడు
immaculate/ɪˈmækjʊlɪt/(ఇమాˈ క్యులేట్) a అద్భుతమైన
immaterial/ˌɪməˈtɪərɪəl/(ఇమ్మెటీరియల్) a అసందర్బమైన
immature/ˌɪməˈtjʊə/(ఇమ్మెచూర్) a పరిణతి చెందని
immeasurable/ɪˈmɛʒərəbl/(ఇమ్మెజరబుల్) a కొలవ వీలుకాని
immediate/ɪˈmiːdjət/(ఇమీడియట్) a తక్షణ
immediately/ɪˈmiːdjətli/(ఇమీడియట్లీ) av తక్షణమే
immemorial/ˌɪmɪˈmɔːrɪəl/(ఇమ్మెమోరియల్) a జ్ఞాపకాలకందని
immersion/ɪˈmɜːʃən/(ఇమ్మర్షన్) n ముంచటం
immigrate/ˈɪmɪgreɪt/(ఇమిగ్రేట్) v వలస వచ్చు
imminent/ˈɪmɪnənt/(ఇమినెంట్) a తప్పని సరయిన
immobile/ɪˈməʊbaɪl/(ఇమ్మొబైల్) a కదిలించలేని
immobilize/ɪˈməʊbɪlaɪz/(ఇమ్మొబిలైజ్) v కదలకుండా చేయు, ఉంచు
immoderate/ɪˈmɒdərɪt/(ఇమ్మోడరేట్) a అధికమైన
immodest/ɪˈmɒdɪst/(ఇమ్మోడెస్ట్) a విధేయత లేని
immolate/ˈɪməʊleɪt/(ఇమ్మోలేట్) v బలి ఇచ్చు
immoral/ɪˈmɒrəl/(ఇమ్మోరల్) a అనైతిక
immortal/ɪˈmɔːtl/(ఇమ్మోర్టల్) a చావు లేని
immovable/ɪˈmuːvəbl/(ఇమ్మూవబుల్) a కదలలేని
immune/ɪˈmjuːn/(ఇమ్యూన్) a నిరోధక శక్తిగల
immunity/ɪˈmjuːnɪti/(ఇమ్యునిటి) n నిరోధకశక్తి
immunize/ˈɪmjuːnaɪz/(ఇమ్యునైజ్) v నిరోధకశక్తి కలిగించు
immunology/ˌɪmjuːˈnɒlɒʤi/(ఇమ్యునాలజి) n వ్యాధి నిరోధకశాస్త్రం
immutable/ɪˈmjuːtəbl/(ఇమ్యూటబుల్) a చెక్కు చెదరని
imp/ɪmp/(ఇమ్ప్) n చిన్న భూతం
impact/ˈɪmpækt/(ఇంపాˈక్ట్) n ప్రభావం
impair/ɪmˈpeə/(ఇంపెయిర్) v చెడ గొట్టు
impalpable/ɪmˈpælpəbl/(ఇంపాˈల్పబుల్) a స్పర్శతో గ్రహించలేని
impanel/ɪmˈpænl/(ఇంపాˈనల్) v ఎంపికకు పట్టీలో చేర్చు
impart/ɪmˈpɑːt/(ఇంపార్ట్) v ఇచ్చు
impartial/ɪmˈpɑːʃəl/(ఇంపార్షియల్) a పక్షపాతం లేని
impassable/ɪmˈpɑːsəbl/(ఇంపాసబుల్) a దాటలేని, అధిగమించలేని
impasse/æmˈpɑːs/(ఇంˈపాసె) n స్ధంభన
impassible/ɪmˈpæsɪbl/(ఇంపాˈ సిబుల్) a చేతన, భావోద్వేగంలేని
impassive/ɪmˈpæsɪv/(ఇంపాˈసివ్) a ప్రశాంతమైన
impatient/ɪmˈpeɪʃənt/(ఇంపేషంట్) a సహనం లేని
impeach/ɪmˈpiːʧ/(ఇంపీచ్) v ఉద్యోగం నుండి తొలగించు
impeccable/ɪmˈpɛkəbl/(ఇంపెకబుల్) a మచ్చ, లోపంలేని
impedance/ɪmˈpiːdəns/(ఇంపిడెన్స్) n అవరోధం
impede/ɪmˈpiːd/(ఇంపీడ్) v ఆలస్యంచేయు
impediment/ɪmˈpɛdɪmənt/(ఇంపెడిమెంట్) n ఆటంకం, అవరోధం
impel/ɪmˈpɛl/(ఇంపెల్) v చర్యకోసం వత్తిడిచేయు
impenetrable/ɪmˈpɛnɪtrəbl/(ఇంపెనిట్రబుల్) a చొరలేని
imperfect/ɪmˈpɜːfɪkt/(ఇంపర్ఫెక్ట్) a పరిపూర్ణం కాని
imperial/ɪmˈpɪərɪəl/(ఇంపీరియల్) a సామ్రాజ్యవాద సం
imperialism/ɪmˈpɪərɪəlɪzm/(ఇంపీరియలిజమ్) n సామ్రాజ్యవాదం
imperil/ɪmˈpɛrɪl/(ఇంపెరిల్) a ప్రమాదంలోపడిన
imperious/ɪmˈpɪərɪəs/(ఇంపెరియస్) a అత్యవసర
imperishable/ɪmˈpɛrɪʃəbl/(ఇంపెరిషబుల్) a చావులేని, అంతరించని
impermanent/ɪmˈpɜːmənənt/(ఇంపర్మనెంట్) a అశాశ్వత మైన
impermissible/ˌɪmpəˈmɪsəbl/(ఇంపర్మిజబుల్) a అనుమతించని
impersonal/ɪmˈpɜːsnl/(ఇంపర్సనల్) a వ్యక్తిగతం కాని
impersonate/ɪmˈpɜːsəneɪt/(ఇంపర్సనేట్) v వేరొకరి భంగిమ/చూపు
impertinent/ɪmˈpɜːtɪnənt/(ఇంపర్టినెంట్) a తగని, సముచితం కాని
impervious/ɪmˈpɜːvjəs/(ఇంపర్వియస్) a హాని చేయలేని
impetuous/ɪmˈpɛtjʊəs/(ఇంపెట్యుయస్) a నిర్లక్ష్యంగా వ్యవహరించు
impetus/ˈɪmpɪtəs/(ఇంపెటస్) n కోరిక, వాంఛ, కదలించునది
impinge/ɪmˈpɪnʤ/(ఇంపింజ్) v ఢీకొట్టు, ఆక్రమించు
impious/ˈɪmpɪəs/(ఇంపియస్) a మతమర్యాదలు పాటించని
impish/ˈɪmpɪʃ/(ఇంపిష్) a భూతం వంటి
implacable/ɪmˈplækəbl/(ఇంప్లాˈకబుల్) a శాంతింప చేయలేని
implant/ɪmˈplɑːnt/(ఇంప్లాంట్) v స్ధిరంగాచేర్చు
implement/ˈɪmplɪmənt/(ఇంప్లిమెంట్) n ఉపకరణం పరికరం, సాధనం, పనిముట్టు
implicate/ˈɪmplɪkeɪt/(ఇంప్లికేట్) v జోక్యం చేసుకొను
implication/ˌɪmplɪˈkeɪʃən/(ఇంప్లికేషన్) n పరిణామం
implicit/ɪmˈplɪsɪt/(ఇంప్లిసిట్) a దాగియున్న
implode/ɪmˈpləʊd/(ఇంప్లోడ్) v లోనికి కూలిపోవు
implore/ɪmˈplɔː/(ఇంప్లోర్) v అర్ధించు
imply/ɪmˈplaɪ/(ఇంప్లై) v పరోక్షంగా సూచించు
impolite/ˌɪmpəˈlaɪt/(ఇంపొలైట్) a సభ్యత, మర్యాద తెలియని
impolitic/ɪmˈpɒlɪtɪk/(ఇంపొలిటిక్) a రాజకీయము లేని
imponderable/ɪmˈpɒndərəbl/(ఇంపాండరబుల్) a సరైన మదింపు లేని
import/ˈɪmpɔːt/(ఇంపోర్ట్) v దిగుమతి చేసుకొను
importance/ɪmˈpɔːtəns/(ఇంపార్టెన్స్) n ప్రాముఖ్యత
important/ɪmˈpɔːtənt/(ఇంపార్టెంట్) a ముఖ్యమైన
importunate/ɪmˈpɔːtjʊnɪt/(ఇంపార్చునేట్) v పదే పదే కోరు
importune/ɪmˈpɔːtjuːn/(ఇంపార్చూన్) v కోరికలతో వేధించు
impose/ɪmˈpəʊz/(ఇమ్ పోజ్) v వత్తిడి చేయు
imposing/ɪmˈpəʊzɪŋ/(ఇమ్ పోజింగ్) a ఆకర్షణీయమైన
imposing/ɪmˈpəʊzɪŋ/(ఇంపోజింగ్) n బలవంతం
imposition/ˌɪmpəˈzɪʃən/(ఇంపొజిషన్) n భారమైన ఆవశ్యకత
impossible/ɪmˈpɒsəbl/(ఇంపాజిబుల్) a అసాధ్యమైన
impost/ˈɪmpəʊst/(ఇంపోస్ట్) n పన్ను, వంపుకు ఆధారస్ధంబం
impotent/ˈɪmpətənt/(ఇంపొటెంట్) a సామర్ధ్యంలేని
impound/ɪmˈpaʊnd/(ఇంపౌండ్) v మూసివేయు
impoverish/ɪmˈpɒvərɪʃ/(ఇంపవరిష్) v పేదవానిగా చేయు
impracticable/ɪmˈpræktɪkəbl/(ఇంప్రాˈక్టికబుల్) a ఆచరణ సాధ్యంకాని
impractical/ɪmˈpræktɪkəl/(ఇంప్రాˈక్టికల్) a ఆచరించ సాధ్యంకాని
imprecation/ˌɪmprɪˈkeɪʃən/(ఇంప్రికేషన్) n శాపం
imprecise/ˌɪmprɪˈsaɪs/(ఇంప్రిసైస్) a కచ్చితం కాని
impregnable/ɪmˈprɛgnəbl/(ఇంప్రిగ్నబుల్) a దాడిని తట్టుకోగల
impregnate/ɪmˈprɛgnɪt/(ఇంప్రెగ్నేట్) v గర్భిణిగాచేయు
impress/ˈɪmprɛs/(ఇంప్రెస్) v ముద్రవేయు
impression/ɪmˈprɛʃən/(ఇంప్రెషన్) n ముద్ర
impressionable/ɪmˈprɛʃnəbl/(ఇంప్రెషనబుల్) a ముద్రవేయగల
impressive/ɪmˈprɛsɪv/(ఇంప్రెసివ్) a స్ఫుటమైన, అద్భుతమైన
imprint/ˈɪmprɪnt/(ఇంప్రింట్) v మనోముద్ర వేయు
imprison/ɪmˈprɪzn/(ఇంప్రిజన్) v జైలులో వుంచు
improbable/ɪmˈprɒbəbl/(ఇంప్రాబబుల్) a బహుశా జరగని, జరిగే అవకాశం లేని
improper/ɪmˈprɒpə/(ఇంప్రాపర్) a సరైనది కాని
impropriety/ˌɪmprəˈpraɪəti/(ఇంప్రాప్రైటి) n తగక పోవటం
improve/ɪmˈpruːv/(ఇంప్రూవ్) v అభివృద్ధి చేయు
improvement/ɪmˈpruːvmənt/(ఇంప్రూవ్ మెంట్) n అభివృద్ధి , ప్రగతి
improvident/ɪmˈprɒvɪdənt/(ఇంప్రావిడెంట్) a లక్ష్యం లేని
improvise/ˈɪmprəvaɪz/(ఇంప్రూవైజ్) v మెరుగులు దిద్దు
imprudent/ɪmˈpruːdənt/(ఇంప్రుడెంట్) a దురుసయిన, నిర్లక్ష్యంగల
impudent/ˈɪmpjʊdənt/(ఇంపుడెంట్) a మొరటయిన, మర్యాదలేని
impugn/ɪmˈpjuːn/(ఇంపగ్న్) v బాధ్యునిగా చేయు
impulse/ˈɪmpʌls/(ఇంపల్స్) n భావావేశం
impulse buying/ˈɪmpʌlsˈbaɪɪŋ/(ఇంపల్స్ బైయింగ్) n ఆవేశంలో కొనటం
impulsion/ɪmˈpʌlʃən/(ఇంపల్షన్) n తోపు
impulsive/ɪmˈpʌlsɪv/(ఇంపల్సివ్) a దురుసైన
impunity/ɪmˈpjuːnɪti/(ఇంప్యునిటి) n శిక్షనుండి విముక్తి
impure/ɪmˈpjʊə/(ఇంప్యూర్) a స్వశ్ఛం కాని, నిర్మలం కాని
impurity/ɪmˈpjʊərɪti/(ఇంప్యూరిటి) n స్వశ్ఛత లేక పోవటం
impute/ɪmˈpjuːt/(ఇంప్యూట్) v ఆపాదించు
in/ɪn/(ఇన్) av లోపలకు
inability/ˌɪnəˈbɪlɪti/(ఇనెబిలిటి) n అశక్తత
inaccessible/ˌɪnækˈsɛsəbl/(ఇనాˈక్సెసబుల్) a చేరుమార్గం లేని
inaccurate/ɪnˈækjʊrɪt/(ఇన్ యాˈక్యురేట్) a కచ్చితం కాని
inaction/ɪnˈækʃən/(ఇన్ యాˈక్షన్) n చర్య లేకపోవటం
inadmissible/ˌɪnədˈmɪsəbl/(ఇన్ ఎడ్మిసబుల్) a ప్రవేశించ లేని
inadvertent/ˌɪnədˈvɜːtənt/(ఇన్ యాడ్వర్టెంట్) a అశ్రద్ధ/నిర్లక్ష్యం గల
inalienable/ɪnˈeɪljənəbl/(ఇన్ అలైనబుల్) a బదిలీచేయ వీలులేని
inane/ɪˈneɪn/(ఇనేన్) a కొంటె, తెలివి తక్కువ, అర్ధంలేని
inapplicable/ɪnˈæplɪkəbl/(ఇనెప్లికబుల్) a అన్వయించని
inapposite/ɪnˈæpəzɪt/(ఇనాˈపోజిట్) a అసంగతమైన
inappropriate/ˌɪnəˈprəʊprɪɪt/(ఇనెప్రొప్రియేట్) a సముచితం కాని
inapt/ɪˈnæpt/(ఇనాˈప్ట్) a తగని
inarticulate/ˌɪnɑːˈtɪkjʊlɪt/(ఇనార్టిక్యులేట్) a స్పష్టంగా లేని
inattentive/ˌɪnəˈtɛntɪv/(ఇనెటెంటివ్) a శ్రద్ధగా లేని
inaudible/ɪnˈɔːdəbl/(ఇన్‌ఆడిబుల్) a వినపడని
inaugural/ɪˈnɔːgjʊrəl/(ఇనాగరల్) a ఆరంభ
inaugurate/ɪˈnɔːgjʊreɪt/(ఇనాగరేట్) v ప్రారంభించు, ఆవిష్కరించు
inauspicious/ˌɪnɔːsˈpɪʃəs/(ఇనాష్పిషియస్) a అశుభ
inbred/ˌɪnˈbrɛd/(ఇన్ బ్రెడ్) a లోన దాగియున్న
inbreeding/ˌɪnˈbriːdɪŋ/(ఇన్ బ్రీడింగ్) n రక్తబంధు పునరుత్పత్తి
incalculable/ɪnˈkælkjʊləbl/(ఇన్ కాˈల్కులబుల్) a లెక్కించలేనన్ని
incantation/ˌɪnkænˈteɪʃən/(ఇన్ కాంˈ టేషన్) n మంత్రాలు
incapable/ɪnˈkeɪpəbl/(ఇన్ కేపబుల్) a సమర్ధత లేని
incapacitate/ˌɪnkəˈpæsɪteɪt/(ఇన్ కెపాˈసిటేట్) v అశక్తునిగా చేయు
incapacity/ˌɪnkəˈpæsɪti/(ఇన్ కెపాˈసిటి) n అశక్తత
incarcerate/ɪnˈkɑːsəreɪt/(ఇన్ కార్సిరేట్) v ఖైదు
incarnate/ɪnˈkɑːnɪt/(ఇన్‌కార్నేట్) v అవతరించు
incarnation/ˌɪnkɑːˈneɪʃən/(ఇన్ కార్నేషన్) n అవతారం
incautious/ɪnˈkɔːʃəs/(ఇన్ కాషస్) a జాగ్తత్తగా లేని
incense/ˈɪnsɛns/(ఇన్ సెన్స్) n సుగంధం
incentive/ɪnˈsɛntɪv/(ఇన్సెంటివ్) n ప్రోత్సాహకం
inception/ɪnˈsɛpʃən/(ఇన్సెప్షన్) n ప్రారంభం
incessant/ɪnˈsɛsnt/(ఇన్సెసెంట్) a నిరంతరంగా
incest/ˈɪnsɛst/(ఇన్సెస్ట్) n చుట్టాలతో లైంగిక సంబంధాలు
inch/ɪnʧ/(ఇంచ్) n అంగుళం
incidence/ˈɪnsɪdəns/(ఇన్సిడెన్స్) n సంభావ్యతా శాతం
incident/ˈɪnsɪdənt/(ఇన్సిడెంట్) n సంఘటన
incidental/ˌɪnsɪˈdɛntl/(ఇన్సిడెంటల్) a గౌణ
incidentally/ˌɪnsɪˈdɛntli/(ఇన్సిడెంటల్లీ) av ప్రమాదవశాత్తు
incinerate/ɪnˈsɪnəreɪt/(ఇన్సినరేట్) v కాల్చు
incinerator/ɪnˈsɪnəreɪtə/(ఇన్సినరేటర్) n దహనం చేయు కొలిమి
incipient/ɪnˈsɪpɪənt/(ఇన్సిపియంట్) a ప్రారంభ
incise/ɪnˈsaɪz/(ఇన్ సైస్) v కోత కోయు
incision/ɪnˈsɪʒən/(ఇన్సిషన్) n కోత
incisive/ɪnˈsaɪsɪv/(ఇన్సిసివ్) a పదునైన
incisor/ɪnˈsaɪzə/(ఇన్సిసార్) n కొరుకు దంతం
incite/ɪnˈsaɪt/(ఇన్ సైట్) v మంటపెట్టు
incivility/ˌɪnsɪˈvɪlɪti/(ఇన్‌సివిలిటి) n అమర్యాద
inclination/ˌɪnklɪˈneɪʃən/(ఇన్ క్లినేషన్) n వాలు
incline/ɪnˈklaɪn/(ఇన్ క్లయిన్) a వాలియుండు
inclined plane/ɪnˈklaɪndpleɪn/(ఇన్‌క్లయిండ్ ప్లేన్) n వాలు తలం
include/ɪnˈkluːd/(ఇంక్లూడ్) v చేర్చు
inclusive/ɪnˈkluːsɪv/(ఇన్‌క్లూజివ్) a చేర్చుకున్న
incoherent/ˌɪnkəʊˈhɪərənt/(ఇన్‌కోహెరెంట్) a సంబంధం లేని
income tax/ˈɪnkʌm tæks/(ఇన్‌కం టాˈక్స్) n ఆదాయపన్ను
incoming/ˈɪnˌkʌmɪŋ/(ఇన్‌కమింగ్) a లోనికివచ్చు
incomparable/ɪnˈkɒmpərəbl/(ఇన్‌కంపేరబుల్) a పోల్చలేని
incompetent/ɪnˈkɒmpɪtənt/(ఇన్‌కాంపిటెంట్) a అర్హత లేని
incomplete/ˌɪnkəmˈpliːt/(ఇన్‌కంప్లీట్) a అసంపూర్ణమైన
inconclusive/ˌɪnkənˈkluːsɪv/(ఇన్‌కంక్లూజివ్) a ముగింపు తెలియని
incongruous/ɪnˈkɒŋgrʊəs/(ఇన్‌కాంగ్రుయస్) a సరిపడని
inconsiderate/ˌɪnkənˈsɪdərɪt/(ఇన్‌కన్సిడరేట్) a జాలిలేని
inconsistent/ˌɪnkənˈsɪstənt/(ఇన్‌కన్సిస్టెంట్) a పొసగని
inconsolable/ˌɪnkənˈsəʊləbl/(ఇన్‌కన్సోలబుల్) a ఓదార్చ లేని
inconstant/ɪnˈkɒnstənt/(ఇన్‌కాన్ స్టెంట్) a స్ధిరం కాని
incontinent/ɪnˈkɒntɪnənt/(ఇన్‌కాంటినెంట్) a స్వీయ నియంత్రణ లేని
inconvenience/ˌɪnkənˈviːnjəns/(ఇన్‌కన్వీనియన్స్) n అసౌకర్యం
inconvenient/ˌɪnkənˈviːnjənt/(ఇన్‌కన్వీనియంట్) a సౌకర్యంగాలేని
incorporate/ɪnˈkɔːpərɪt/(ఇన్‌కార్పొరేట్) a సంస్ధగా ఏర్పరచిన
incorporeal/ˌɪnkɔːˈpɔːrɪəl/(ఇన్‌కార్పొరియల్) a భౌతిక మనుగడలేని
incorrect/ˌɪnkəˈrɛkt/(ఇన్‌కరెక్ట్) a సరికాని
incorrigible/ɪnˈkɒrɪʤəbl/(ఇన్‌కరిజబుల్) a సరిదిద్దలేని,మెరుగుపరచలేని
incorruptible/ˌɪnkəˈrʌptəbl/(ఇన్‌కరప్టబుల్) a చెడగొట్టలేని
increase/ˈɪnkriːs/(ఇంక్రీజ్) v పెంచు
increasingly/ɪnˈkriːsɪŋli/(ఇంక్రీజింగ్లీ) av పెరుగుతున్నట్లుగా
incredible/ɪnˈkrɛdəbl/(ఇంక్రెడిబుల్) a నమ్మలేని
incredulous/ɪnˈkrɛdjʊləs/(ఇంక్రెడులస్) a సందేహించు
increment/ˈɪnkrɪmənt/(ఇంక్రిమెంట్) n వేతన వృద్ధి
incriminate/ɪnˈkrɪmɪneɪt/(ఇంక్రిమినేట్) v నేరారోపణ చేయు
incrustation/ˌɪnkrʌsˈteɪʃən/(ఇన్‌క్రస్టేషన్) n చెక్కు
incubate/ˈɪnkjʊbeɪt/(ఇంకుబేట్) v పొదుగు
incubation/ˌɪnkjʊˈbeɪʃən/(ఇంకుబేషన్) n పొదగటం
incubator/ˈɪnkjʊbeɪtə/(ఇంకుబేటర్) n గుడ్లు పొదుగు యంత్రం
incubus/ˈɪnkjʊbəs/(ఇంకుబస్) n పీడకల
inculcate/ˈɪnkʌlkeɪt/(ఇన్‌కల్కేట్) v మదిలోనాటు
incumbency/ɪnˈkʌmbənsi/(ఇంకంబెన్సీ) n స్వాధీనం
incur/ɪnˈkɜː/(ఇంకర్) v సంపాదించు
incurable/ɪnˈkjʊərəbl/(ఇన్‌క్యూరబుల్) a తగ్గించలేని,స్వస్తపరచలేని
incurious/ɪnˈkjʊərɪəs/(ఇన్‌క్యూరియస్) a ఆసక్తిగాలేని
incursion/ɪnˈkɜːʃən/(ఇన్‌కర్షన్) n శత్రుదాడి
incurve/ˌɪnˈkɜːv/(ఇన్‌కర్వ్) v లోనికి వంగు
indebted/ɪnˈdɛtɪd/(ఇన్‌డెబ్టెడ్) a రుణపడి యున్న
indecent/ɪnˈdiːsnt/(ఇన్‌డీసెంట్) a పరిశుభ్రంగా లేని
indecent assault/ɪnˈdiːsntəˈsɔːlt/(ఇన్‌డీసెంట్ అసాల్ట్) n అసహ్యదాడి
indecipherable/ˌɪndɪˈsaɪfərəbl/(ఇన్‌డెసిఫరబుల్) a సరిగా అర్ధంకాని
indecision/ˌɪndɪˈsɪʒən/(ఇన్‌డెసిషన్) n అనిశ్చితి
indecisive/ˌɪndɪˈsaɪsɪv/(ఇన్‌డెసిసివ్) a నిర్ణయించుకోలేని
indeclinable/ˌɪndɪˈklaɪnəbl/(ఇన్‌డిక్లయినబుల్) a ఖండించలేని
indecorous/ɪnˈdɛkərəs/(ఇన్‌డెకరస్) a సౌమ్యంగా లేని
indeed/ɪnˈdiːd/(ఇన్‌డీడ్) a వాస్తవంగా
indefatigable/ˌɪndɪˈfætɪgəbl/(ఇన్‌డిఫాˈటిగబుల్) a అలసట చెందని
indefeasible/ˌɪndɪˈfiːzəbl/(ఇన్‌డిఫీజిబుల్) a రద్దుచేయ వీలుకాని
indefensible/ˌɪndɪˈfɛnsəbl/(ఇన్‌డిఫెన్సిబుల్) a సమర్ధించుకోలేని
indefinable/ˌɪndɪˈfaɪnəbl/(ఇన్‌డిఫైనబుల్) a నిర్వచించ లేని
indefinite/ɪnˈdɛfɪnɪt/(ఇన్‌డిఫినెట్) a నిరవధిక, కచ్చితం కాని
indefinite article/ɪnˈdɛfɪnɪtˈɑːtɪkl/(ఇన్‌డిఫినెట్ ఆర్టికల్) the ది
indefinitely/ɪnˈdɛfɪnɪtli/(ఇన్‌డెఫినెట్లీ) v హద్దులేకుండా, నిరవధికంగా
indelible/ɪnˈdɛlɪbl/(ఇన్‌డెలిబుల్) a సరిగా చదువ వీలుకాని
indelicate/ɪnˈdɛlɪkɪt/(ఇన్‌డెలికేట్) a సుకుమారం కాని
indemnify/ɪnˈdɛmnɪfaɪ/(ఇండెమ్నిఫై) v పరిహారం చెల్లించు
indemnity/ɪnˈdɛmnɪti/(ఇండెమ్నిటి) n నష్ట పరిహారం
indent/ˈɪndɛnt/(ఇండెంట్) n కావలసిన వాటి జాబితా
indentation/ˌɪndɛnˈteɪʃən/(ఇండెంటేషన్) n తొలిపంక్తిముందు ఖాళీ
indention/ɪnˈdɛnʃən/(ఇండెన్షన్) n కొత్త పేరాముందు ఖాళీ
indenture/ɪnˈdɛnʧə/(ఇండెంచర్) n ఒప్పందం
independent/ˌɪndɪˈpɛndənt/(ఇండిపెండెంట్) a స్వతంత్రమైన
in-depth/ɪn-dɛpθ/(ఇన్ డెప్త్) a లోతైన
indescribable/ˌɪndɪsˈkraɪbəbl/(డిస్‌క్రయిబబుల్) a వర్ణించ వీలుకాని
indeterminable//() a నిర్ణయించ లేని
indeterminate/ˌɪndɪˈtɜːmɪnɪt/(ఇండిటర్మినేట్) a నిశ్ఛయించ లేని
index/ˈɪndɛks/(ఇండెక్స్) n విషయసూచిక
index finger/ˈɪndɛksˈfɪŋgə/(ఇండెక్స్ ఫింగర్) n చూపుడు వేలు
index-linked/ˈɪndɛks-lɪŋkt/(ఇండెక్స్ లింక్డ్) n సూచీ ఆధారితస్టాకు
indian/ˈɪndjən/(ఇండియన్) a భారతీయ
indicate/ˈɪndɪkeɪt/(ఇండికేట్) v సూచించు
indicative/ɪnˈdɪkətɪv/(ఇండికేటివ్) a చూపెడు
indicator/ˈɪndɪkeɪtə/(ఇండికేటర్) n సూచిక
indicatory/ɪnˈdɪkətəri/(ఇండికేటరీ) a సూచనాత్మక
indices/ˈɪndɪsiːz/(ఇండిసెస్) n సూచికలు
indict/ɪnˈdaɪt/(ఇండిక్ట్) v నేరారోపణ చేయు
indictable/ɪnˈdaɪtəbl/(ఇండిక్టబుల్) a నేరారోపణ చేయగల
indictment/ɪnˈdaɪtmənt/(ఇండిక్ట్‌మెంట్) n నేరారోపణ
indie/ˈɪndi/(ఇన్‌డై) n స్వతంత్ర సినిమా
indifference/ɪnˈdɪfrəns/(ఇన్‌డిఫరెన్స్) n పట్టించుకోక పోవటం
indifferent/ɪnˈdɪfrənt/(ఇన్‌డిఫరెంట్) a పట్టించుకొనని
indigenous/ɪnˈdɪʤɪnəs/(ఇండీజినస్) a స్వదేశీ
indigent/ˈɪndɪʤənt/(ఇన్‌డిజంట్) a పేద
indigestible/ˌɪndɪˈʤɛstəbl/(ఇన్ డైజస్టబుల్) a జీర్ణం కాని
indigestion/ˌɪndɪˈʤɛsʧən/(ఇన్ డైజషన్) n అజీర్ణం
indignant/ɪnˈdɪgnənt/(ఇన్‌డిగ్నెంట్) a కోపం గల
indignation/ˌɪndɪgˈneɪʃən/(ఇండిగ్నేషన్) n కోపం
indignity/ɪnˈdɪgnɪti/(ఇండిగ్నిటి) n అవమానం
indigo/ˈɪndɪgəʊ/(ఇండిగో) n నీలి రంగు
indirect/ˌɪndɪˈrɛkt/(ఇన్ డైరక్ట్) a పరోక్ష
indirect object/ˌɪndɪˈrɛktˈɒbʤɪkt/(ఇన్‌డైరక్ట్ ఆబ్జెక్ట్) n పరోక్ష వస్తువు
indirect question/ˌɪndɪˈrɛktˈkwɛsʧən/(ఇన్‌డైరక్ట్ క్వశ్చన్) n పరోక్ష ప్రశ్న
indiscernible/ˌɪndɪˈsɜːnəbl/(ఇండిసెర్నిబుల్) a దాదాపు కనపడని
indiscipline/ɪnˈdɪsɪplɪn/(ఇన్‌డిసిప్లిన్) n క్రమశిక్షణా రాహిత్యం
indiscreet/ˌɪndɪsˈkriːt/(ఇన్‌డిస్ క్రీట్) a నేర్పు లేని
indiscriminate/ˌɪndɪsˈkrɪmɪnɪt/(ఇన్‌డిస్ క్రిమినేట్) a విచక్షణ లేని
indispensable/ˌɪndɪsˈpɛnsəbl/( ఇన్‌డిస్పెన్సబుల్) a బాగా అవసరమైన
indisposed/ˌɪndɪsˈpəʊzd/(ఇన్‌డిస్పోజ్డ్) a అనారోగ్యంగా యున్న
indissoluble/ˌɪndɪˈsɒljʊbl/(ఇన్‌డిజాల్యుబుల్) a కరిగించ వీలుకాని
indistinct/ˌɪndɪsˈtɪŋkt/(ఇన్‌డిస్టింక్ట్) a ప్రస్ఫుటంగా లేని
indite/ɪnˈdaɪt/(ఇన్‌డైట్) n కూర్చు
individual/ˌɪndɪˈvɪdjʊəl/(ఇండివిడ్యువల్) n వ్యక్తి
individualism/ˌɪndɪˈvɪdjʊəlɪzəm/(ఇండివిడ్యువలిజమ్) n వ్యక్తివాదం
individuality/ˌɪndɪˌvɪdjʊˈælɪti/(ఇండివిడ్యువాˈలిటి) a వ్యక్తిత్వం, ప్రత్యేకత
individualize/ˌɪndɪˈvɪdjʊəlaɪz/(ఇండివిడ్యువలైజ్) v విశిష్టంగా చేయు
individually/ˌɪndɪˈvɪdjʊəli/(ఇండివిడ్యువల్లీ) av వ్యక్తిగా
indivisible/ˌɪndɪˈvɪzəbl/(ఇండివిజబుల్) a విభజించ లేని
indoctrinate/ɪnˈdɒktrɪneɪt/(ఇండాక్‌ట్రినేట్) v బోధించు
Indo-European/ˈɪndəʊˌjʊərəˈpiːən/(ఇన్‌డో యూరోపియన్) a భారతదేశం, యూరప్ వాసుల సం
indolent/ˈɪndələnt/(ఇండోలెంట్) a నెమ్మదిగా
indomitable/ɪnˈdɒmɪtəbl/(ఇన్ డామిటబుల్) a జయించ లేని
indorse/ɪnˈdɔːs/(ఇండార్స్) v సంతకం చేయు
indrawn/ˌɪnˈdrɔːn/(ఇన్ డ్రాన్) a అంతర్ముఖుడైన
indubitable/ɪnˈdjuːbɪtəbl/(ఇన్ డూబిటబుల్) a కచ్చిత మైన
induce/ɪnˈdjuːs/(ఇండ్యూస్) v కారణ మగు
inducement/ɪnˈdjuːsmənt/(ఇండ్యూసిమెంట్) n ప్రోత్సాహం, ఉద్దీపన
induct/ɪnˈdʌkt/(ఇండక్ట్) v పరిచయం చేయు
induction/ɪnˈdʌkʃən/(ఇండక్షన్) n పరిచయం
indue/ɪnˈdjuː/(ఇన్‌డ్యూ) v నాణ్యత/సామర్ధ్యం కలిగించు
indulge/ɪnˈdʌlʤ/(ఇండల్జ్) v జోక్యం కల్గించుకొను
indulgence/ɪnˈdʌlʤəns/(ఇండల్జెన్స్) n జోక్యం
indulgent/ɪnˈdʌlʤənt/(ఇండల్జెంట్) a సహనం కల
industrial/ɪnˈdʌstrɪəl/(ఇండస్‌ట్రియల్) a పారిశ్రామిక
industrial action/ɪnˈdʌstrɪəlˈækʃən/(ఇండస్ట్రియల్‌యాˈక్షన్) n పారిశ్రామిక చర్య
industrial estate/ɪnˈdʌstrɪəlɪsˈteɪt/( ఇండస్ట్రియల్‌ఎస్టేట్) n పారిశ్రామిక వాడ
industrial relations/ɪnˈdʌstrɪəlrɪˈleɪʃənz/( ఇండస్ట్రియల్‌ రిలేషన్స్) n పారిశ్రామిక సంబంధాలు
industrialism/ɪnˈdʌstrɪəlɪzəm/(ఇండస్ట్రియలిజమ్) n పారిశ్రామిక వాదం
industrialist/ɪnˈdʌstrɪəlɪst/(ఇండస్‌ట్రియలిస్ట్) n పారిశ్రామిక వేత్త
industrious/ɪnˈdʌstrɪəs/(ఇండస్‌ట్రియస్) a శ్రమించెడు, కష్టపడెడు
industry/ˈɪndəstri/(ఇండస్‌ట్రి) n పరిశ్రమ
inebriate/ɪˈniːbrɪɪt/(ఇనెబ్రేట్) a తాగిన
inedible/ɪnˈɛdɪbl/(ఇనెడిబుల్) a తినుటకు పనికి రాని
ineducable/ɪnˈɛdjʊkəbl/(ఇనెడ్యుకబుల్) a చదువు చెప్ప లేని
ineffable/ɪnˈɛfəbl/(ఇనెఫబుల్) a వ్యక్త పరచ లేని
ineffective/ˌɪnɪˈfɛktɪv/(ఇనెఫిక్టివ్) a ప్రభావం చూపలేని
ineffectual/ˌɪnɪˈfɛktjʊəl/(ఇనెఫెక్టువల్) a సమర్ధత/ఫలితం లేని
inefficient/ˌɪnɪˈfɪʃənt/(ఇనెఫిషియంట్) a సామర్ధ్యం లేని
inelegant/ɪnˈɛlɪgənt/(ఇనెలిగెంట్) a సంస్కరించబడని
ineligible/ɪnˈɛlɪʤəbl/(ఇనెలిజిబుల్) a అర్హత లేని
inept/ɪˈnɛpt/(ఇనెప్ట్) a నైపుణ్యం లేని, తగని
inequality/ˌɪniːˈkwɒlɪti/(ఇనీక్వాలిటి) n అసమానత
inequitable/ɪnˈɛkwɪtəbl/(ఇనీక్విటబుల్) a సమానభాగాలు చేయలేని
inequity/ɪnˈɛkwɪti/(ఇనీక్విటి) n అన్యాయం, పక్షపాతం, వివక్ష, చిన్నచూపు
inert/ɪˈnɜːt/(ఇనర్ట్) a జడమైన
inertia/ɪˈnɜːʃjə/(ఇనర్షియా) n జడత్వం
inescapable/ˌɪnɪsˈkeɪpəbl/(ఇనెస్కేపబుల్) a తప్పించు కొనలేని
inessential/ˌɪnɪˈsɛnʃəl/(ఇనెసన్షియల్) a అవసరం కాని
inestimable/ɪnˈɛstɪməbl/(ఇనెస్టిమబుల్) a అంచనా వేయలేని
inevitable/ɪnˈɛvɪtəbl/(ఇనెవిటబుల్) a అనివార్యమైన
inexact/ˌɪnɪgˈzækt/(ఇనిగ్ జాˈక్ట్) a కచ్చితం కాని
inexcusable/ˌɪnɪksˈkjuːzəbl/(ఇనెక్స్ క్యూజబుల్) a మన్నించరాని
inexhaustible/ˌɪnɪgˈzɔːstəbl/(ఇనెక్సాస్టిబుల్) a అంతరించని, అలసిపోని
inexorable/ɪnˈɛksərəbl/(ఇనెక్జోరబుల్) a కదిలించలేని, మార్చలేని
inexpedient/ˌɪnɪksˈpiːdjənt/(ఇనెక్సిపిడియంట్) a సిఫారసు చేయని
inexpensive/ˌɪnɪksˈpɛnsɪv/(ఇనెక్స్ పెన్సివ్) a ఖర్చు లేని
inexperience/ˌɪnɪksˈpɪərɪəns/(ఇనెక్సిపీరియన్స్) n అనుభవరాహిత్యం
inexpert/ɪnˈɛkspɜːt/(ఇనెక్స్‌పర్ట్) n ప్రావీణ్య లేమి
inexpiable/ɪnˈɛkspɪəbl/(ఇనెక్స్‌పియబుల్) a క్షమించ రాని
inexplicable/ɪnˈɛksplɪkəbl/(ఇనెక్స్‌ప్లికబుల్) a వర్ణించలేని, వ్యక్తం చేయలేని
inexpressible/ˌɪnɪksˈprɛsəbl/(ఇనెక్స్‌ప్రెసిబుల్) a వ్యక్తీకరించ లేని
inextricable/ɪnˈɛkstrɪkəbl/(ఇనెక్స్‌ట్రికబుల్) a తప్పించ లేని
infallible/ɪnˈfæləbl/(ఇన్‌ఫాˈలియబుల్) a ఓడిపోని, తప్పుచేయని
infanticide/ɪnˈfæntɪsaɪd/(ఇన్‌ఫెంటిసైడ్) n శిశు హత్య
infantile/ˈɪnfəntaɪl/(ఇన్‌ఫెన్ టైల్) a శిశు సం
infantry/ˈɪnfəntri/(ఇన్‌ఫెంట్రీ) n భూ సేనలు
infatuate/ɪnˈfætjʊeɪt/(ఇన్‌ఫాˈట్యుయేట్) v మోహించు,ఆకర్షించు
infect/ɪnˈfɛkt/(ఇన్ ఫెక్ట్) v సోకు, వ్యాధి సంక్రమించు
infection/ɪnˈfɛkʃən/(ఇన్‌ఫెక్షన్) n క్రిమి దోషం
infectious/ɪnˈfɛkʃəs/(ఇన్‌ఫెక్టుయస్) a సాంక్రమిక
infelicity/ˌɪnfɪˈlɪsɪti/(ఇన్‌ఫెలిసిటి) n విచారం
inference/ˈɪnfərəns/(ఇన్ఫరెన్స్) n ముగింపు
inferior/ɪnˈfɪərɪə/(ఇన్పీరియర్) a నాసిరకమైన
inferiority/ɪnˌfɪərɪˈɒrɪti/(ఇన్ఫిరియారిటి) n న్యూనత
infernal/ɪnˈfɜːnl/(ఇన్‌ఫర్నల్) a నరక సం
infertile/ɪnˈfɜːtaɪl/(ఇన్‌ఫర్టయిల్) a ఫలించని, నిస్సారమైన
infest/ɪnˈfɛst/(ఇన్‌ఫెస్ట్) v దాడిచేయు
infidel/ˈɪnfɪdəl/(ఇన్‌ఫిడెల్) n మతాన్ని నమ్మనివాడు
infidelity/ˌɪnfɪˈdɛlɪti/(ఇన్‌ఫిడిలిటి) n కృతఘ్నత, మేలు మరవటం
infield/ˈɪnfiːld/(ఇన్‌ఫీల్డ్) n సాగు భూమి
infighting/ˈɪnˌfaɪtɪŋ/(ఇన్ ఫైటింగ్) n అంతర్గత పోరాటం
infiltrate/ˈɪnfɪltreɪt/(ఇన్ ఫిల్ ట్రేట్) v పీల్చుకొను
infinite/ˈɪnfɪnɪt/(ఇన్ఫినిట్) a అనంతమైన
infinitesimal/ˌɪnfɪnɪˈtɛsɪməl/(ఇన్ఫినిటిసిమల్) n స్వల్ప పరిణామం
infinitive/ɪnˈfɪnɪtɪv/(ఇన్‌ఫినిటివ్) n క్రియ సాధారణరూపం
infinitude/ɪnˈfɪnɪtjuːd/(ఇన్‌ఫినిట్యూడ్) n కొలవలేనంత
infinity/ɪnˈfɪnɪti/(ఇన్‌ఫినిటీ) n అనంతం
infirm/ɪnˈfɜːm/(ఇన్‌ఫర్మ్) a దృఢంగా లేని
infix/ˈɪnfɪks/(ఇన్‌ఫిక్స్) n పదంలో ఉంచ బడినది
inflame/ɪnˈfleɪm/(ఇన్‌ఫ్లేమ్) v మండించు
inflammable/ɪnˈflæməbl/(ఇన్‌ఫ్లాˈ మబుల్) a మండు అవకాశం గల
inflammation/ˌɪnfləˈmeɪʃən/(ఇన్‌ఫ్లమేషన్) n వాపు, మంట, నొప్పి
inflammatory/ɪnˈflæmətəri/(ఇన్‌ఫ్లాˈమేటరి) a రెచ్చగొట్టెడు
inflatable/ɪnˈfleɪtəbl/(ఇన్ ఫ్లేటబుల్) a ఉబ్బించగల
inflate/ɪnˈfleɪt/(ఇన్ ఫ్లేట్) v గాలిఊది పెద్దదిగా చేయు
inflation/ɪnˈfleɪʃən/(ఇన్ ఫ్లేషన్) n ద్రవ్యోల్బణం
inflect/ɪnˈflɛkt/(ఇన్ ఫ్లెక్ట్) v కంఠస్వరం మార్చు
inflexible/ɪnˈflɛksəbl/(ఇన్‌ఫ్లెక్సిబుల్) a వంచుటకు వీలుగాని
inflict/ɪnˈflɪkt/(ఇన్‌ఫ్లిక్ట్) v శిక్ష విధించు
inflight/ˈɪnˈflaɪt/(ఇన్‌ఫ్లయిట్) v భయపడి పారిపోవు
inflorescence/ˌɪnflɔːˈrɛsns/(ఇన్‌ఫ్లోరసెన్స్) n విరబూయటం
inflow/ˈɪnfləʊ/(ఇన్‌ఫ్లో) n లోనికి ప్రవాహం
influence/ˈɪnflʊəns/(ఇన్‌ఫ్లుయన్స్) n ప్రభావం, ప్రభావం చూపు
influential/ˌɪnflʊˈɛnʃəl/(ఇన్‌ఫ్లుయన్షియల్) a ప్రభావం చూపగల
influenza/ˌɪnflʊˈɛnzə/(ఇన్‌ఫ్లుయెంజా) n వైరస్ ల అంటు జ్వరం
influx/ˈɪnflʌks/(ఇన్‌ఫ్లక్స్) n లోనికి వచ్చు ప్రవాహం
info/ˈɪnfəʊ/(ఇన్‌ఫో) n సమాచారం
inform/ɪnˈfɔːm/(ఇన్‌ఫామ్) v తెలియజేయు
informal/ɪnˈfɔːml/(ఇన్‌ఫామల్) a అనియత
informant/ɪnˈfɔːmənt/(ఇన్‌ఫార్మెంట్) n సమాచారం ఇచ్చినవాడు
informative/ɪnˈfɔːmətɪv/(ఇన్‌ఫర్మేటివ్) a సమాచారంతో కూడిన
informed/ɪnˈfɔːmd/(ఇన్‌ఫామ్డ్) a వాస్తవాలు తెలిసిన
informer/ɪnˈfɔːmə/(ఇన్‌ఫామర్) n సమాచారమందించు వాడు
infra/ˈɪnfrə/(ఇన్‌ఫ్రా) a కింద
infraction/ɪnˈfrækʃən/(ఇన్‌ఫ్రాˈక్షన్) n పగులు
infrared/ˈɪnfrəˈrɛd/(ఇన్‌ఫ్రారెడ్) a పరారుణ
infrastructure/ˈɪnfrəˌstrʌkʧə/(ఇన్‌ఫ్రాస్ట్రక్చర్) n పునాది, ఆధారం
infrequent/ɪnˈfriːkwənt/(ఇన్‌ఫ్రీక్వెంట్) a తరచుగా జరగని
infringe/ɪnˈfrɪnʤ/(ఇన్‌ఫ్రింజ్) v అతిక్రమించు
infuriate/ɪnˈfjʊərɪeɪt/(ఇన్‌ఫూరియేట్) v కోపోద్రిక్త మగు
infuse/ɪnˈfjuːz/(ఇన్‌ఫ్యూజ్) v ప్రోత్సహించు
infusible/ɪnˈfjuːzəbl/(ఇన్‌ఫ్యూజిబుల్) a కరిగించలేని
infusion/ɪnˈfjuːʒən/(ఇన్‌ఫ్యూషన్) n నిదానంగా అందించటం
ingenious/ɪnˈʤiːnjəs/(ఇన్జీనియస్) a తెలివి
ingenuity/ˌɪnʤɪˈnjuːɪti/(ఇన్జెన్యుటి) n నిపుణత
ingenuous/ɪnˈʤɛnjʊəs/(ఇన్జీనియస్) a అమాయకపు, నిజాయితీగల
ingest/ɪnˈʤɛst/(ఇన్జెస్ట్) v శరీరం లోనికి తీసుకొను
inglorious/ɪnˈglɔːrɪəs/(ఇన్‌గ్లోరియస్) a అవమానకరమైన
ingoing/ˈɪnˌgəʊɪŋ/(ఇన్‌గోయింగ్) v లోనికి పోవు
ingot/ˈɪŋgət/(ఇన్గాట్) n పోత పోసిన లోహపు ముద్ద
ingraft/ɪnˈgrɑːft/(ఇన్ గ్రాఫ్ట్) v అంటు గట్టు
ingrained/ɪnˈgreɪnd/(ఇన్ గ్రెయిన్డ్) a ముద్రితమైన
ingratiate/ɪnˈgreɪʃɪeɪt/(ఇన్ గ్రేటియేట్) v ఆహ్లాదకరంగా ప్రవర్తించు
ingratitude/ɪnˈgrætɪtjʊd/(ఇన్ గ్రాˈటిట్యూడ్) n చేసినమేలు మరచుట
ingredient/ɪnˈgriːdjənt/(ఇంగ్రిడియెంట్) n విడి భాగం
ingress/ˈɪngrɛs/(ఇంగ్రెస్) n ప్రవేశం, ప్రవేశ హక్కు
ingrowing/ˈɪnˌgrəʊɪŋ/(ఇన్‌గ్రోయింగ్) a లోనికి పెరిగెడు
inguinal/ˈɪŋgwɪnl/(ఇంగ్వైనల్) a గజ్జలకు సం
inhabit/ɪnˈhæbɪt/(ఇన్ హాˈ బిట్) v ఆక్రమించు, నివసించు
inhabitant/ɪnˈhæbɪtənt/(ఇన్ హ్యాబిటెంట్) n నివాసి, ఆక్రమణదారు
inhale/ɪnˈheɪl/(ఇన్‌హేల్) v గాలిని లోనికి పీల్చు
inhaler/ɪnˈheɪlə/(ఇన్‌హేలర్) n గాలి పీల్చు పరికరం
inhere/ɪnˈhɪə/(ఇన్‌హర్) a సహజమైన, అంతర్భాగమైన
inherent/ɪnˈhɪərənt/(ఇన్హరెంట్) a దాగియున్న, సహజాత, లోనున్న
inherit/ɪnˈhɛrɪt/(ఇన్‌హెరిట్) v వారసత్వంగా పొందు
inheritance/ɪnˈhɛrɪtəns/(ఇన్‌హెరిటెన్స్) n వారసత్వ సంపద
inhibit/ɪnˈhɪbɪt/(ఇన్‌హిబిట్) v వెనకాడు
in-house/ɪn - haʊs/(ఇన్‌హౌస్) a అంతర్గత
inhuman/ɪnˈhjuːmən/(ఇన్‌హ్యూమన్) a అమానవీయ
inhumane/ˌɪnhjuːˈmeɪn/(ఇన్‌హ్యమేన్) a మానవీయంకాని
inimical/ɪˈnɪmɪkəl/(ఇనిమికల్) a విరుద్ధమైన
inimitable/ɪˈnɪmɪtəbl/(ఇనిమిటిబుల్) a అనుకరించ లేని
iniquity/ɪˈnɪkwɪti/(ఇనీక్విటి) n దుష్టత్వం
initial/ɪˈnɪʃəl/(ఇన్షియల్) a ప్రారంభ
initial letter/ɪˈnɪʃəlˈlɛtə/(ఇన్షియల్ లెటర్) n మొదటి అక్షరం
initiate/ɪˈnɪʃɪɪt/(ఇన్షియేట్) v చొరవ చూపు
initiative/ɪˈnɪʃɪətɪv/(ఇన్షియేటివ్) n చొరవ
inject/ɪnˈʤɛkt/(ఇంజక్ట్) v లోనికి చొప్పించు
injudicious/ˌɪnʤuːˈdɪʃəs/(ఇంజుడిషియస్) a తెలివి తక్కువైన
injunction/ɪnˈʤʌŋkʃən/(ఇంజక్షన్) n న్యాయస్ధాన ఉత్తర్వు
injure/ˈɪnʤə/(ఇంజర్) v గాయ పరచు
injured/ˈɪnʤəd/(ఇంజర్డ్) a గాయ పడిన
injurious/ɪnˈʤʊərɪəs/(ఇంజురియస్) a హానికరమైన
injury/ˈɪnʤəri/(ఇంజరీ) n గాయం
injury time/ˈɪnʤəritaɪm/(ఇంజరీ టైమ్) n గాయపడిన సమయం
injustice/ɪnˈʤʌstɪs/(ఇంజస్టిస్) n అన్యాయం
ink/ɪŋk/(ఇంక్) n సిరా
inkling/ˈɪŋklɪŋ/(ఇంక్లింగ్) n సిరా చుక్క
inky/ˈɪŋki/(ఇంకీ) a సిరామరక అయిన
inlaid/ɪnˈleɪd/(ఇన్‌లెయిడ్) a పదార్ధాలను చేర్చి అలంకరించిన
in-law/ɪn-lɔː/(ఇన్‌లా) n భార్య
inlay/ˈɪnleɪ/(ఇన్‌లే) n పదార్ధాలను చేర్చి అలంకరించటం
inlet/ˈɪnlɛt/(ఇన్లెట్) n లోనికి ప్రవేశించు మార్గం
inmate/ˈɪnmeɪt/(ఇన్‌మేట్) n సహవాసి
inmost/ˈɪnməʊst/(ఇన్‌మోస్ట్) a లోతైన
inn/ɪn/(ఇన్) n సత్రం
inner/ˈɪnə/(ఇన్నర్) a లోపలి
inner city/ˈɪnəˈsɪti/(ఇన్నర్ సిటి) n పట్టణం
inner tube/ˈɪnətjuːb/(ఇన్నర్ ట్యూబ్) n లోపలి గొట్టం
innings/ˈɪnɪŋz/(ఇన్నింగ్స్) n క్రీడలో భాగం
innocent/ˈɪnəsənt/(ఇన్నొసెంట్) a అమాయకమైన
innocuous/ɪˈnɒkjʊəs/(ఇనాక్యుయస్) a హాని లేని
innovate/ˈɪnəʊveɪt/(ఇన్నొవేట్) v మార్పులుచేయు, కొత్తదనం తెచ్చు
innuendo/ˌɪnjuːˈɛndəʊ/(ఇనుంజుయెన్‌డు) n పరోక్ష వ్యతిరేక విమర్శ
innumerable/ɪˈnjuːmərəbl/(ఇన్యూమరబుల్) a అసంఖ్యాక
inoculate/ɪˈnɒkjʊleɪt/(ఇనాక్యులేట్) v టీకామందు వేయు
inoffensive/ˌɪnəˈfɛnsɪv/(ఇనఫెన్సివ్) a ప్రమాదం కాని
inoperable/ɪnˈɒpərəbl/(ఇనాపరబుల్) a శస్త్రచికిత్స చేయవీలుగాని
inoperative/ɪnˈɒpərətɪv/(ఇనాపరేటివ్) a పనిచేయని
inopportune/ɪnˈɒpətjuːn/(ఇనాపర్చూన్) a అకాలమైన
inordinate/ɪˈnɔːdɪnɪt/(ఇనార్డినేట్) a అధికమైన
in-patient/ˈɪnˌpeɪʃənt/(ఇన్‌పేషెంట్) n ఆసుపత్రిలోవుండు రోగి
input/ˈɪnpʊt/(ఇన్‌పుట్) n లోనికి పంపిన సమాచారం
inquest/ˈɪnkwɛst/(ఇన్‌క్వెస్ట్) n న్యాయ విచారణ
inquietude/ɪnˈkwaɪɪtjuːd/(ఇన్‌క్వయట్యూడ్) n నిశ్శబ్దత లేమి,విశ్రాంతి లేమి
inquire/ɪnˈkwaɪə/(ఇంక్వైర్) v ప్రశ్నించు
inquiry/ɪnˈkwaɪəri/(ఇంక్వయిరి) n అన్వేషణ
inquisition/ˌɪnkwɪˈzɪʃən/(ఇంక్విజిషన్) n నియమబద్ధ పరిశోధన
inquisitive/ɪnˈkwɪzɪtɪv/(ఇంక్విజిటివ్) a ప్రశ్నించెడు
inquisitor/ɪnˈkwɪzɪtə/(ఇంక్విజిటర్) n ప్రశ్నించువాడు
inquisitorial/ɪnˌkwɪzɪˈtɔːrɪəl/(ఇంక్విజిటోరియల్) a ప్రశ్నంచు వ్యక్తి సం
inroad/ˈɪnrəʊd/(ఇన్‌రోడ్) n దాడి, చొరబాటు
inrush/ˈɪnrʌʃ/(ఇన్‌రష్) n లోనికి వచ్చు ప్రవాహం
insalubrious/ˌɪnsəˈluːbrɪəs/(ఇన్సాలుబ్రియస్) a అనారోగ్యకరమైన
insane/ɪnˈseɪn/(ఇన్సేన్) a మతి స్ధిమితం లేని
insanitary/ɪnˈsænɪtəri/(ఇన్‌శాˈనిటరీ) a పారిశుద్ధ్యం సరిగాలేని
insatiable/ɪnˈseɪʃjəbl/(ఇన్‌శాటియబుల్) a తృప్తి కలిగించని
insatiate/ɪnˈseɪʃɪɪt/(ఇన్‌శాటియేట్) a తృప్తి పరచని
inscribe/ɪnˈskraɪb/(ఇన్స్‌స్ర్కయిబ్) v రాయు
inscription/ɪnˈskrɪpʃən/(ఇన్‌స్క్రిప్షన్) n రాత
inscrutable/ɪnˈskruːtəbl/(ఇన్‌స్క్రూటబుల్) a సులువుగా అర్ధంకాని
insect/ˈɪnsɛkt/(ఇన్‌సెక్ట్) n కీటకం, పురుగు
insecticide/ɪnˈsɛktɪsaɪd/(ఇన్‌సెక్టిసైడ్) n పురుగుమందు, కీటకనాశని
insecure/ˌɪnsɪˈkjʊə/(ఇన్‌సెక్యూర్) a భద్రత లేని
inseminate/ɪnˈsɛmɪneɪt/(ఇన్‌సెమినేట్) v గర్భధారణచేయు
insensate/ɪnˈsɛnseɪt/(ఇన్‌సెన్సేట్) a అనుభూతిలేని
insensible/ɪnˈsɛnsəbl/(ఇన్‌సెన్సిబుల్) a స్పృహలో లేని
insensitive/ɪnˈsɛnsɪtɪv/(ఇన్‌సెన్సిటివ్) a పట్టించుకొనని
insentient/ɪnˈsɛnʃɪənt/(ఇన్‌సెంటియంట్) a జీవం/స్పృహలేని
inseparable/ɪnˈsɛpərəbl/(ఇన్ సపరబుల్) a విడదీయరాని
insert/ˈɪnsət/(ఇన్సర్ట్) v ప్రవేశపెట్టు
insertion/ɪnˈsɜːʃən/(ఇన్సర్షన్) n చొప్పించటం
in-service/ɪn ˈsɜːvɪs/(ఇన్ సర్వీస్) a ఉద్యోగంలో వున్న
inset/ˈɪnsɛt/(ఇన్ సెట్) n లోపల చేర్చినది
inshore/ˈɪnʃɔː/(ఇన్ షోర్) a తీరం వైపుకు
inside/ɪnˈsaɪd/(ఇన్‌సైడ్) pre లోపల, లోపల వైపు
inside job/ɪnˈsaɪdʤɒb/(ఇన్‌సైడ్ జాబ్) n ఉద్యోగి సంస్ధలో చేసిన నేరం
insider/ɪnˈsaɪdə/(ఇన్‌సైడర్) n ఒక ప్రదేశం, బృందపు వాడు
insider dealing/ɪnˈsaɪdəˈdiːlɪŋ/(ఇన్‌సైడర్ డీలింగ్) n లోపాయకారి లావాదేవి
insidious/ɪnˈsɪdɪəs/(ఇన్సిడియస్) a మోస పూరిత
insight/ˈɪnsaɪt/(ఇన్‌సైట్) n గ్రహణ శక్తి, అవగాహన
insignia/ɪnˈsɪgnɪə/(ఇన్సిగ్నియా) n గుర్తు, హోదా తెలుపు గుర్తు
insignificant/ˌɪnsɪgˈnɪfɪkənt/(ఇన్‌సిగ్నిఫికెంట్) a పరిగణించ లేని, ప్రాముఖ్యత లేని
insincere/ˌɪnsɪnˈsɪə/(ఇన్‌సిన్సియర్) a అవిధేయ
insinuate/ɪnˈsɪnjʊeɪt/(ఇన్‌సినుయేట్) v ఆకర్షించు, సూచన ఇచ్చు
insipid/ɪnˈsɪpɪd/(ఇన్సిపిడ్) a ఆసక్తి, జీవం, సువాసన, లేని
insist/ɪnˈsɪst/(ఇన్సిస్ట్) v పట్టుబట్టు
insistent/ɪnˈsɪstənt/(ఇన్సిస్టెంట్) a పట్టుదలగల, నొక్కిచెప్పెడు
insobriety/ˌɪnsəʊˈbraɪəti/(ఇన్ సోబ్రిటి) n తాగిన మైకం
insole/ˈɪnsəʊl/(ఇన్ సోల్) n పాదరక్ష లోపలి పొర
insolent/ˈɪnsələnt/(ఇన్సోలెంట్) a ధిక్కరించెడు
insoluble/ɪnˈsɒljʊbl/(ఇన్ సాల్యుబుల్) a కరగని
insolvent/ɪnˈsɒlvənt/(ఇన్సాల్వెంట్) a దివాలా తీసిన
insomnia/ɪnˈsɒmnɪə/(ఇన్సామ్నియా) n నిద్ర పట్టకపోవటం
inspect/ɪnˈspɛkt/(ఇన్‌స్పెక్ట్) v తనిఖీ చేయు
inspector/ɪnˈspɛktə/(ఇన్‌స్పెక్టర్) n తనిఖీ చేయు అధికారి
inspiration/ˌɪnspəˈreɪʃən/(ఇన్ స్పిరేషన్) n ప్రేరణ
inspire/ɪnˈspaɪə/(ఇన్‌స్సయిర్) v ప్రేరణ కలిగించు
inspirit/ɪnˈspɪrɪt/(ఇన్‌స్పిరిట్) v ప్రాణం/జీవం పోయు, శక్తినిచ్చు
instability/ˌɪnstəˈbɪlɪti/(ఇన్‌స్టెబిలిటి) n అస్ధిరత
install/ɪnˈstɔːl/(ఇన్‌స్టాల్) v ఆవిష్కరించు
instalment/ɪnˈstɔːlmənt/(ఇన్‌స్టాల్‌మెంట్) n వాయిదా
instance/ˈɪnstəns/(ఇన్ స్టెన్స్) n సందర్భం
instant/ˈɪnstənt/(ఇన్ స్టెంట్) a తక్షణమే
instantaneous/ˌɪnstənˈteɪnjəs/(ఇన్‌స్టెంటేనియస్) a తక్షణమే, వెంటనే
instantly/ˈɪnstəntli/(ఇన్‌స్టెంట్లీ) av వెంటనే
instead/ɪnˈstɛd/(ఇన్‌స్టడ్) av బదులుగా
instep/ˈɪnstɛp/(ఇన్‌స్టెప్) n పాదపు పైభాగం
instigate/ˈɪnstɪgeɪt/(ఇన్‌స్టిగేట్) v కదిలించు
instill/ɪnˈstɪl/(ఇన్‌స్టిల్) v క్రమంగా ప్రవేశపెట్టు
instinct/ˈɪnstɪŋkt/(ఇన్‌స్టింక్ట్) n సహజాతం
institute/ˈɪnstɪtjuːt/(ఇన్‌స్టిట్యూట్) n సంస్ధ
institution/ˌɪnstɪˈtjuːʃən/(ఇన్ స్టిట్యూషన్) n సంస్ధ, సంప్రదాయం
institutional/ˌɪnstɪˈtjuːʃənəl/(ఇన్ స్టిట్యూషనల్) a సంస్ధాపరమైన
Institutionalize//() v ప్రవర్తనాశైలిని సంస్ధాపరంచేయు
instruct/ɪnˈstrʌkt/(ఇన్‌స్ట్రక్ట్) v సూచించు
instruction/ɪnˈstrʌkʃən/(ఇన్‌స్ట్రక్షన్) n సూచన
instructive/ɪnˈstrʌktɪv/(ఇన్‌స్ట్రక్టివ్) a సూచనలతో గూడిన
instrument/ˈɪnstrʊmənt/(ఇన్‌స్ట్రమెంట్) n పరికరం
instrumental/ˌɪnstrʊˈmɛntl/(ఇన్ స్ట్రమెంటల్) a పరికరం
insubordinate/ˌɪnsəˈbɔːdnɪt/(ఇన్‌సబార్డినేట్) a లొంగని
insubstantial/ˌɪnsəbˈstænʃəl/(ఇన్సబ్ స్టాˈన్షియల్) a సారంలేని
insufferable/ɪnˈsʌfərəbl/(ఇన్స్‌సఫరబుల్) a బాధ పెట్టలేని
insufficient/ˌɪnsəˈfɪʃənt/(ఇన్ సఫిషియంట్) a తగినంతగా లేని
insular/ˈɪnsjʊlə/(ఇన్సులర్) n ద్వీప నివాసి
insulate/ˈɪnsjʊleɪt/(ఇన్సులేట్) v వేడి
insulin/ˈɪnsjʊlɪn/(ఇన్సులిన్) n గ్లూకోజు నియంత్రణ హార్మోను
insult/ˈɪnsʌlt/(ఇన్సల్ట్) n అవమానం, అవమానించు
insulting/ɪnˈsʌltɪŋ/(ఇన్సల్టింగ్) v అవమానపరచు
insurance/ɪnˈʃʊərəns/(ఇన్సూరెన్స్) n బీమా
insure/ɪnˈʃʊə/(ఇన్సూర్) v బీమా చేయు
insured/ɪnˈʃʊəd/(ఇన్సూర్డ్) a బీమా చేసిన
insurer/ɪnˈʃʊərə/(ఇన్సూరర్) n బీమా చేసిన వ్యక్తి
insurgent/ɪnˈsɜːʤənt/(ఇన్సర్జెంట్) n చొరబాటుదారు
insurmountable/ˌɪnsəːˈmaʊntəbl/(ఇన్‌సర్‌మౌంటబుల్) a దాట లేని
insurrection/ˌɪnsəˈrɛkʃən/(ఇన్‌సరెక్షన్) n సాయుధ తిరుగుబాటు
insusceptible/ˌɪnsəˈsɛptəbl/(ఇన్‌ససెప్టిబుల్) a బాగా ప్రభావం చూపని
intact/ɪnˈtækt/(ఇంటాˈక్ట్) a మొత్తంగా
intaglio/ɪnˈtɑːlɪəʊ/(ఇంటాగ్లియో) n గట్టిదానిపై చెక్కిన కళాఖండం
intake/ˈɪnteɪk/(ఇన్‌టేక్) n స్వీకరణ, తీసుకోవటం
intangible/ɪnˈtænʤəbl/(ఇంటాంˈగిబుల్) a తాకి చూడలేని
integral/ˈɪntɪgrəl/(ఇంటిగ్రల్) a పూర్ణ మైన
integrate/ˈɪntɪgreɪt/(ఇంటిగ్రేట్) v కలుపు, లీనం చేయు, సమానం చేయు
integrated circuit/ˈɪntɪgreɪtɪdˈsɜːkɪt/(ఇంటిగ్రేటెడ్ సర్కూట్) n సమైక్య వలయం
integrity/ɪnˈtɛgrɪti/(ఇంటిగ్రిటి) n నిజాయితీ, ఐకమత్యం
integument/ɪnˈtɛgjʊmənt/(ఇంటెగ్యుమెంట్) n సహజ రక్షక కవచం
intellect/ˈɪntɪlɛkt/(ఇంటలెక్ట్) n మేధస్సు
intellectual/ˌɪntɪˈlɛktjʊəl/(ఇంటలెక్టువల్) a విద్యాపరమైన, తార్కిక, శక్తి గల, ఆలోచనాపరుడు, మేధావి
intelligence/ɪnˈtɛlɪʤəns/(ఇంటలిజెన్స్) n తెలివి
intelligent/ɪnˈtɛlɪʤənt/(ఇంటలిజెంట్) a తెలివి గల
intelligible/ɪnˈtɛlɪʤəbl/(ఇంటెలిజిబుల్) a అర్ధం చేసుకోగల
intemperate/ɪnˈtɛmpərɪt/(ఇంటెంపరేట్) a మితం/నియంత్రణ లేని
intend/ɪnˈtɛnd/(ఇంటెండ్) v ఉద్దేశించు
intended/ɪnˈtɛndɪd/(ఇంటెండెడ్) a ఉద్దేశించిన
intense/ɪnˈtɛns/(ఇంటెన్స్) a తీవ్రమైన
intensifier/ɪnˈtɛnsɪfaɪə/(ఇంటెన్సిఫయర్) n తీవ్రంచేయు వ్యక్తి/వస్తువు
intensify/ɪnˈtɛnsɪfaɪ/(ఇంటెన్సిఫై) v తీవ్రతరం చేయు
intensity/ɪnˈtɛnsɪti/(ఇంటెన్సిటి) n తీవ్రత
intensive/ɪnˈtɛnsɪv/(ఇంటెన్సివ్) a సాంద్ర
intensive care/ɪnˈtɛnsɪvkeə/(ఇంటెన్సివ్ కేర్) n ప్రత్యేక శ్రద్ధ
intent/ɪnˈtɛnt/(ఇంటెంట్) a లీనమైన, శ్రద్ధ గల
intention/ɪnˈtɛnʃən/(ఇంటెన్షన్) n ఉద్దేశం
inter/ɪnˈtɜː/(ఇంటర్) pf మధ్య
interact/ˌɪntərˈækt/(ఇంటరాˈక్ట్) v పరస్పరం స్పందించు
interactive/ˌɪntərˈæktɪv/(ఇంటరాˈక్టివ్) a పరస్పర స్పందనగల
interbreed/ˌɪntəːˈbriːd/(ఇంటర్ బ్రీడ్) v సంకరం చేయు
intercalary/ɪnˈtɜːkələri/(ఇంటర్ కాలరీ) n అధిక దినం, మాసం
intercede/ˌɪntəːˈsiːd/(ఇంటర్ సీడ్) v మరొకరికై వాదించు
intercept/ˈɪntəːsɛpt/(ఇంటర్ సెప్ట్) v అడ్డగించు
intercession/ˌɪntəˈsɛʃən/(ఇంటర్ సెషన్) n ఒకరి తరపు వాదన
interchange/ˌɪntəːˈʧeɪnʤ/(ఇంటర్ ఛేంజ్) v ఒకదానికొకటి మార్చు
interchangeable/ˌɪntəːˈʧeɪnʤəbl/(ఇంటర్ ఛేంజబుల్) a పరస్పరం మార్చగల
intercom/ˈɪntəːkɒm/(ఇంటర్ కామ్) n అంతర్గత సమాచార వ్యవస్ధ
interconnect/ˌɪntəːkəˈnɛkt/(ఇంటర్‌కనెక్ట్) v అనుసంధాన పరచు
intercontinental/ˌɪntəːˌkɒntɪˈnɛntl/(ఇంటర్ కాంటినెంటల్) a ఖండాంతర
intercourse/ˈɪntəːkɔːs/(ఇంటర్ కోర్స్) n సంభోగం
interdenominational//() a బహుమతాలమధ్య జరుగు
interdependent/ˌɪntəːdɪˈpɛndənt/(ఇంటర్ డిపెండెంట్) a పరస్పరాధార
interdict/ˈɪntəːdɪkt/(ఇంటర్ డిక్ట్) v నిషేధించు
interdisciplinary/ˌɪntəˈdɪsɪˌplɪnəri/(ఇంటర్ డిసిప్లినరీ) a వేర్వేరు శాఖల అనుసంధాన సం
interest/ˈɪntrɪst/(ఇంటరెస్ట్) n ఆసక్తి
interesting/ˈɪntrɪstɪŋ/(ఇంటరస్టింగ్) a ఆసక్తికరమైన
interface/ˈɪntəˌfeɪs/(ఇంటర్‌ఫేస్) v కలుపు
interfacing/ˈɪntəˌfeɪsɪŋ/(ఇంటర్‌ఫేసింగ్) n కలపటం
interfere/ˌɪntəˈfɪə/(ఇంటర్ ఫియర్) v జోక్యం చేసుకొను
interfuse/ˌɪntəːˈfjuːz/(ఇంటర్ ఫ్యూజ్) v కలిపివేయు
interim/ˈɪntərɪm/(ఇంటరిమ్) a తాత్కాలిక
interior/ɪnˈtɪərɪə/(ఇంటీరియర్) a లోపలి
interior/ɪnˈtɪərɪə/(ఇంటీరియర్) n హృదయం
interior design/ɪnˈtɪərɪədɪˈzaɪn/() n గృహాంతర రూపకల్పన
interject/ˌɪntəːˈʤɛkt/(ఇంటర్ జెక్ట్) v మధ్య చేర్చు
interjection/ˌɪntəːˈʤɛkʃən/(ఇంటర్ జెక్షన్) n మధ్యలో చొప్పించిన పదం
interlard/ˌɪntəːˈlɑːd/(ఇంటర్ లార్డ్) v భిన్నంగా చేయు
interleave/ˌɪntəːˈliːv/(ఇంటర్ లీవ్) v మధ్య ఖాళీపుటలు చేర్చు
interline/ˈɪntəːlaɪn/(ఇంటర్ లైన్) v అక్షరాల మధ్య మాటలు చేర్చు
interlock/ˌɪntəːˈlɒk/(ఇంటర్ లాక్) v కలిపి బంధించు
interlude/ˈɪntəːluːd/(ఇంటర్లూడ్) n విశ్రాంతి
intermediary/ˌɪntəːˈmiːdjəri/(ఇంటర్మీడియరి) n మధ్యవర్తి
intermediate/ˌɪntəːˈmiːdjət/(ఇంటర్మీడియేట్) n మధ్య తరగతి
interment/ɪnˈtɜːmənt/(ఇంటర్మెంట్) n పూడ్చి పెట్టటం
interminable/ɪnˈtɜːmɪnəbl/(ఇంటర్మినబుల్) a అంతు, అవధి లేని
intermingle/ˌɪntəːˈmɪŋgl/(ఇంటర్మింగిల్) v కలసి పోవు
intermission/ˌɪntəːˈmɪʃən/(ఇంటర్మిషన్) n విరామ సమయం
intermittent/ˌɪntəːˈmɪtənt/(ఇంటర్‌రెమిటెంట్) v తిరిగితిరిగి వచ్చు
intermix/ˌɪntəːˈmɪks/(ఇంటర్‌మిక్స్) v ఒకదానితో మరొకటికలుపు
intern/ˈɪntɜːn/(ఇంటర్న్) n శిక్షణ పొందువ్యక్తి, వైద్యుడు
internal/ɪnˈtɜːnl/(ఇంటర్నల్) a అంతర్గత
internal evidence/ɪnˈtɜːnlˈɛvɪdəns/(ఇంటర్‌నల్ ఎవిడెన్స్) n అంతర్గత సాక్ష్యం
internalize/ɪnˈtɜːnəˌlaɪz/(ఇంటర్నలైజ్) v అంతర్లీనం చేయు
internecine/ˌɪntəːˈniːsaɪn/(ఇంటర్నిసైన్) a బృందసభ్యుల తగాదా సం
internee/ˌɪntɜːˈniː/(ఇంటర్నీ) n ఖైదీ
interpenetrate/ˌɪntəːˈpɛnɪtreɪt/(ఇంటర్‌పెనిట్రేట్) v చొచ్చుకుపోవు
interpersonal/ˌɪntəˈpɜːsənəl/(ఇంటర్‌పర్సనల్) a పరస్పర సంబంధ
interplanetary/ˌɪntəːˈplænɪtəri/(ఇంటర్ ప్లాˈనెటరీ) a గ్రహాంతర
interplay/ˈɪntəːpleɪ/(ఇంటర్‌ప్లే) v మరొకదానిని ప్రభావితంచేయు
interpol/ˈɪntəpɒl/(ఇంటర్ పోల్) n అంతర్జాతీయ నేర విచారణ సంస్ధ
interpolate/ɪnˈtɜːpəʊleɪt/(ఇంటర్‌పొలేట్) v కొత్తదానిని చొప్పించు
interpose/ˌɪntəːˈpəʊz/(ఇంటర్ పోజ్) v మధ్యలో ఉంచు
interpret/ɪnˈtɜːprɪt/(ఇంటర్‌ప్రెట్) n అన్వయించు
interpreter/ɪnˈtɜːprɪtə/(ఇంటర్‌ప్రిటర్) a అన్వయ కర్త
interrelate/ˌɪntərɪˈleɪt/(ఇంటర్‌రిలేట్) v మరొకదానిని చొప్పించు
interrogate/ɪnˈtɛrəʊgeɪt/(ఇంటరాగేట్) v ప్రశ్నించు
interrogative/ˌɪntəˈrɒgətɪv/(ఇంటరాగేటివ్) a ప్రశ్నల సం
interrogatory/ˌɪntəˈrɒgətəri/(ఇంటరాగేటరీ) a ప్రశ్నలతో కూడిన
interrupt/ˌɪntəˈrʌpt/(ఇంటరప్ట్) v అభ్యంతర పెట్టు
interrupter/ˌɪntəˈrʌptə/(ఇంటరప్టర్) n అభ్యంతర పెట్టువ్యక్తి
intersect/ˌɪntəːˈsɛkt/(ఇంటర్ సెక్ట్) v అడ్డంగా కోయు
intersection/ˌɪntəːˈsɛkʃən/(ఇంటర్ సెక్షన్) n దార్లు కలియుచోటు
interstate/ˌɪntəːˈsteɪt/(ఇంటర్ స్టేట్) a రాష్ట్రాంతర
interstice/ɪnˈtɜːstɪs/(ఇంటర్ స్టిస్) n ఇరుకు దారి
interstitial/ˌɪntəːˈstɪʃəl/(ఇంటర్‌స్టిషియల్) a రెండింటి మధ్య ఖాళీ సం
intertwine/ˌɪntəːˈtwaɪn/(ఇంటర్‌ట్వయిన్) v కలిపి పేను
interval/ˈɪntəvəl/(ఇంటర్వల్) n విరామం
intervene/ˌɪntəːˈviːn/(ఇంటర్వీన్) v జోక్యం చేసుకొను
intervention/ˌɪntəːˈvɛnʃən/(ఇంటర్వెన్షన్) n జోక్యం
interventionist/ˌɪntəːˈvɛnʃənɪst/(ఇంటర్వెన్షనిస్ట్) n కల్పించుకొను వ్యక్తి
interweave/ˌɪntəːˈwiːv/(ఇంటర్ వీవ్) v కలిపి నేయు
intestate/ɪnˈtɛstɪt/(ఇంటెస్టేట్) n వీలునామారాయని మృతుడు
intestine/ɪnˈtɛstɪn/(ఇంటెస్టయిన్) n పేగు
intimacy/ˈɪntɪməsi/(ఇంటిమసి) n సాన్నిహిత్యం
intimate/ˈɪntɪmɪt/(ఇంటిమేట్) a సన్నిహితమైన
intimidate/ɪnˈtɪmɪdeɪt/(ఇంటిమిడేట్) v భయపెట్టు
into/ˈɪntuː/(ఇన్‌టు) pre లోనికి
intolerable/ɪnˈtɒlərəbl/(ఇంటాలరబుల్) a భరింపరాని
intolerant/ɪnˈtɒlərənt/(ఇంటాలరెంట్) a భరించని, సహించని
intonation/ˌɪntəʊˈneɪʃən/(ఇంటొనేషన్) n మంత్రోచ్చరణ
intoxicant/ɪnˈtɒksɪkənt/(ఇంటాక్సికెంట్) n మత్తు కలిగించునది
intoxicate/ɪnˈtɒksɪkeɪt/(ఇంటాక్సికేట్) v మత్తు కలిగించు
intractable/ɪnˈtræktəbl/(ఇంట్రాˈక్టబుల్) a లొంగని
intramural/ˌɪntrəˈmjʊərəl/(ఇంట్రామ్యూరల్) a బడి, సంస్థ లోపల
intramuscular/ˌɪntrəˈmʌskjʊlə/(ఇంట్రామస్కులర్) a కండరాల మధ్య
intransigent/ɪnˈtrænsɪʤənt/(ఇంట్రాˈన్సిజెంట్) n రాజీపడని వ్యక్తి
intransitive/ɪnˈtrænsɪtɪv/(ఇంట్రాˈన్సిటివ్) n అసమానత
intravenous/ˌɪntrəˈviːnəs/(ఇంట్రావీనస్) a రక్తసిరల మధ్యకు సం
intrepid/ɪnˈtrɛpɪd/(ఇంట్రెపిడ్) a ధైర్యంగల, భయంలేని
intricate/ˈɪntrɪkɪt/(ఇంట్రికేట్) a క్లిష్టమైన, చిక్కులు పడిన
intrigue/ɪnˈtriːg/(ఇంట్రిగ్) n కుట్ర
intrinsic/ɪnˈtrɪnsɪk/(ఇంట్రిన్సిక్) a లోపలనేగల
intro/ˈɪntrəʊ/(ఇంట్రో) v పరిచయం చేయు
introduction/ˌɪntrəˈdʌkʃən/(ఇంట్రడక్షన్) n పరిచయం
introductory/ˌɪntrəˈdʌktəri/(ఇంట్రడక్టరి) a పరిచయ సం
introspection/ˌɪntrəʊˈspɛkʃən/(ఇంట్రోస్పెక్షన్) n ఆత్మావలోకనం
introspective/ˌɪntrəʊˈspɛktɪv/(ఇంట్రోస్పెక్టివ్) a ఆత్మవిమర్శ సం
introvert/ˈɪntrəʊˌvɜːt/(ఇంట్రోవర్ట్) n అంతర్ముఖి
intrude/ɪnˈtruːd/(ఇంట్రూడ్) v చొరబడు
intruder/ɪnˈtruːdə/(ఇంట్రూడర్) n చొరబాటు దారు
intrusion/ɪnˈtruːʒən/(ఇంట్రూషన్) n చొరబాటు
intuition/ˌɪntjuːˈɪʃən/(ఇంట్యూషన్) n అంతర్ దృష్టి
intuitive/ɪnˈtjuːɪtɪv/(ఇంట్యూటివ్) a అనుభూతికి చెందిన
inundate/ˈɪnʌndeɪt/(ఇనండేట్) v వరదముంచు
inure/ɪˈnjʊə/(ఇనూర్) v అలవాటుపడు
invade/ɪnˈveɪd/(ఇన్వేడ్) v దాడిచేయు
invalid/ˈɪnvəlɪd/(ఇన్ వ్యాలిడ్) a చెల్లని
invalidate/ɪnˈvælɪdeɪt/(ఇన్‌వాˈ లిడేట్) v రద్దుచేయు, అనర్హుని చేయు
invaluable/ɪnˈvæljʊəbl/(ఇన్‌వాˈ ల్యుబుల్) a అమూల్యమైన
invariable/ɪnˈveərɪəbl/(ఇన్వేరియబుల్) a స్ధిరమైన
invasion/ɪnˈveɪʒən/(ఇన్వేషన్) n దాడి
invasive/ɪnˈveɪsɪv/(ఇన్వేజివ్) v జోక్యం కల్గించుకొను
invective/ɪnˈvɛktɪv/(ఇన్వెక్టివ్) n శాపం
inveigh/ɪnˈveɪ/(ఇన్వెయ్) v మాటల దాడిచేయు
invent/ɪnˈvɛnt/(ఇన్వెంట్) v ఆవిష్కరించు
invention/ɪnˈvɛnʃən/(ఇన్వెన్షన్) n ఆవిష్కరణ
inventive/ɪnˈvɛntɪv/(ఇన్వెంటివ్) a ఆవిష్కరణకు సం
inventory/ˈɪnvəntri/(ఇన్వెంటరీ) n నిల్వ
inverse/ɪnˈvɜːs/(ఇన్వర్స్) n వ్యతిరేక దిశ
inversion/ɪnˈvɜːʃən/(ఇన్వర్షన్) n తిరగవేయటం
invert/ˈɪnvɜːt/(ఇన్వర్ట్) v తిరగవేయు, పైది కిందికి మార్చు లోపలిది బయటకు, వరుస మార్చు
invertebrate/ɪnˈvɜːtɪbrɪt/(ఇన్ వర్టెబ్రేట్) n వెన్నెముకలేనిప్రాణి
invest/ɪnˈvɛst/(ఇన్వెస్ట్) v మదుపు చేయు
investigate/ɪnˈvɛstɪgeɪt/(ఇన్వెస్టిగేట్) v పరిశోధించు
investiture/ɪnˈvɛstɪʧə/(ఇన్వెస్టిట్యూర్) n విరాళం
investment/ɪnˈvɛstmənt/(ఇన్వెస్టిమెంట్) n మదుపు
investment trust/ɪnˈvɛstmənt trʌst/(ఇన్వెస్ట్ మెంట్ ట్రస్ట్) n మదుపు నిధి
inveterate/ɪnˈvɛtərɪt/(ఇన్వెటరేట్) a స్ధిరంగాఉన్న
invidious/ɪnˈvɪdɪəs/(ఇన్విడియస్) a వివక్షతో కూడిన
invigilate/ɪnˈvɪʤɪleɪt/(ఇన్విజిలేట్) v పరీక్షను పరిశీలించు
invigilator/ɪnˈvɪʤɪleɪtə/(ఇన్విజిలేటర్) n పరీక్షల పరిశీలకుడు
invigorate/ɪnˈvɪgəreɪt/(ఇన్విగరేట్) v శక్తి కలిగించు
invincible/ɪnˈvɪnsəbl/(ఇన్విన్సిబుల్) a ఓడించలేని, జీవం కలిగించు
inviolable/ɪnˈvaɪələbl/(ఇన్‌వయొలబుల్) a అధిగమించలేని
inviolate/ɪnˈvaɪəlɪt/( ఇన్‌వయొలేట్) a అధిగమించని, దాటని
invisible/ɪnˈvɪzəbl/(ఇన్విజిబుల్) a కనిపించని
invitation/ˌɪnvɪˈteɪʃən/(ఇన్విటేషన్) n ఆహ్వనం
invite/ɪnˈvaɪt/(ఇన్వయిట్) v ఆహ్వనించు
invitee/ˌɪnvaɪˈtiː/(ఇన్వయిటీ) n ఆహ్వనిచబడిన వ్యక్తి
inviting/ɪnˈvaɪtɪŋ/(ఇన్వయిటింగ్) a ఆహ్వనిస్తున్న
invocation/ˌɪnvəʊˈkeɪʃən/(ఇన్వొకేషన్) n సహాయం
invoice/ˈɪnvɔɪs/(ఇన్వాయిస్) n కొన్న సరుకులు
invoke/ɪnˈvəʊk/(ఇన్వోక్) v పిలుచు
involuntary/ɪnˈvɒləntəri/(ఇన్‌వలంటరీ) a స్వచ్ఛందం కాని
involute/ˈɪnvəluːt/(ఇన్‌వల్యూట్) a గుండ్రని మెలికలుగల
involuted/ˈɪnvəluːtɪd/( ఇన్‌వల్యూటెడ్) a క్లిష్టమైన
involution/ˌɪnvəˈluːʃən/(ఇన్వాల్యూషన్) n క్లిష్టత
invulnerable/ɪnˈvʌlnərəbl/( ఇన్‌వల్నరబుల్) a దాడి చేయ, హానిచేయ వీలుకాని
inward/ˈɪnwəd/(ఇన్వార్డ్) n లోనిది
inwardly/ˈɪnwədli/(ఇన్వార్డ్‌లీ) av లోపలికి
inwards/ˈɪnwədz/(ఇన్‌వర్డ్స్) av లోపలికి
ion/ˈaɪən/(అయాన్) n విద్యుత్ శక్తి గల అణువు
ionic/aɪˈɒnɪk/(అయానిక్) a అయానుల సం
ionize/ˈaɪənaɪz/(అయొనైజ్) v అయనీకరణం చేయు
ionizer/ˈaɪənaɪzə/(అయొనైజర్) n అయనీకరణం చేయునది
ionosphere/aɪˈɒnəsfɪə/(అయొనో స్ఫీర్) n అయనీకరణ పరిధి
iota/aɪˈəʊtə/(అయొటా) n చిన్నమొత్తం, పలుకు, రవ్వంత
irascible/ɪˈræsɪbl/(ఇరాˈసిబుల్) a సులువుగా కోపం తెప్పించు
irate/aɪˈreɪt/(ఐరేట్) a కోపంగా
ire/ˈaɪə/(ఐర్) n కోపం
iris/ˈaɪərɪs/(ఐరిస్) n కనుపాప
irish/ˈaɪərɪʃ/(ఐరిష్) a ఐరిష్ దేశ సం
irk/ɜːk/(ఇర్క్) v అసహ్యం కలిగించు, విసిగించు, వేధించు, చికాకు పెట్టు
irksome/ˈɜːksəm/(ఇర్క్ సమ్) a విసిగించెడు
iron/ˈaɪən/(ఐరన్) n ఇనుము
iron/ˈaɪən/(ఐరన్) v ఇస్త్రీ చేయు
iron age/ˈaɪən eɪʤ/(ఐరన్ ఏజ్) n లోహ యుగం
ironclad/ˈaɪənklæd/(ఐరన్ క్లాˈడ్) a ఇనుముతో రక్షితమైన
ironic/aɪˈrɒnɪk/(ఐరానిక్) a వ్యంగ్యంగా చెప్పిన
ironing/ˈaɪənɪŋ/(ఐరనింగ్) n ఇస్త్రీ చేయటం
ironing-board/ˈaɪənɪŋbɔːd/(ఐరనింగ్ బోర్డ్) n ఇస్త్రీ బల్ల
ironware/ˈaɪənweə/(ఐరన్ వేర్) n ఇనుప సామగ్రి
ironwork/ˈaɪənwɜːk/(ఐరన్ వర్క్) n ఇనుప పని
ironworks/ˈaɪənwɜːks/(ఐరన్ వర్క్స్) n ఇనుప పనులు
irony/ˈaɪərəni/(ఐరనీ) n శ్లేష అలంకారం
irradiate/ɪˈreɪdɪeɪt/(ఇరాడియేట్) v రేడియేషనుకు గురిచేయు
irrational/ɪˈræʃənl/(ఇర్రాˈషనల్) a హేతు రహితమైన
irreconcilable/ɪˈrɛkənsaɪləbl/(ఇర్రికన్సిలబుల్) n రాజీ పడని వ్యక్తి
irrecoverable/ˌɪrɪˈkʌvərəbl/(ఇర్రికవరబుల్) a తిరిగి పొందలేని
irredeemable/ˌɪrɪˈdiːməbl/(ఇర్రీడీమబుల్) a తిరిగి తీసుకురాలేని
irreducible/ˌɪrɪˈdjuːsəbl/(ఇర్రెడ్యూసిబుల్) a తగ్గించుటకు వీలుకాని
irrefutable/ɪˈrɛfjʊtəbl/(ఇర్రెఫ్యూటబుల్) a వివాదాస్పదం కాని
irregular/ɪˈrɛgjʊlə/(ఇర్రెగ్యులర్) a సక్రమ పద్ధతిలో లేని
irrelevant/ɪˈrɛlɪvənt/(ఇర్రిలవెంట్) a అసందర్భమైన
irreligious/ˌɪrɪˈlɪʤəs/(ఇర్రెలిజియస్) a మతసంబంధం కాని
irremediable/ˌɪrɪˈmiːdjəbl/(ఇర్రెమిడియబుల్) a మందుతో మాన్పలేని
irreparable/ɪˈrɛpərəbl/(ఇర్రిపేరబుల్) a బాగుచేయు వీలుకాని
irreplaceable/ˌɪrɪˈpleɪsəbl/(ఇర్రిప్లేసబుల్) a పూరించ లేని
irrepressible/ˌɪrɪˈprɛsəbl/(ఇర్రిప్రెస్సిబుల్) a అదుపుచేయలేని
irreproachable/ˌɪrɪˈprəʊʧəbl/(ఇర్రిప్రోచబుల్) a దోషం/నిందలేని
irresistible/ˌɪrɪˈzɪstəbl/(ఇర్రెసిస్టిబుల్) a నిగ్రహించుకోలేని, ఆకర్షణగల
irresolute/ɪˈrɛzəluːt/(ఇర్రిజల్యూట్) a నిర్ణయించుకోలేని
irrespective/ˌɪrɪsˈpɛktɪv/(ఇర్రెస్పిక్టివ్) a పరిగణించని
irresponsible/ˌɪrɪsˈpɒnsəbl/(ఇర్రెస్పాన్సిబుల్) a బాధ్యతలేని
irretrievable/ˌɪrɪˈtriːvəbl/(ఇర్రిట్రైవబుల్) a తిరిగి పొందలేని
irreverent/ɪˈrɛvərənt/(ఇర్రివరెంట్) a గౌరవభావం లేని, మర్యాద లేని
irreversible/ˌɪrɪˈvɜːsəbl/(ఇర్రివర్సిబుల్) a వెనుకకు తిప్పలేని
irrevocable/ɪˈrɛvəkəbl/(ఇర్రివోకబుల్) a వెనకకు మరల్చలేని
irrigate/ˈɪrɪgeɪt/(ఇరిగేట్) v నీరు పెట్టు
irritable/ˈɪrɪtəbl/(ఇరిటబుల్) v ఉద్రేకం
irritant/ˈɪrɪtənt/(ఇరిటెంట్) n చికాకు కల్గించునది
irritate/ˈɪrɪteɪt/(ఇరిటేట్) v చికాకు కల్గించు
islander/ˈaɪləndə/(ఐల్యాండర్) n ద్వీప వాసి
isle/aɪl/(ఐల్) n చిన్న దీవి
islet/ˈaɪlɪt/(ఐలెట్) n చిన్న దీవి
isn’t/ˈɪznt/(ఈజంట్) v లేదు
isobar/ˈaɪsəʊbɑː/(ఐసోబార్) n వాతావరణ పటంపై రేఖ
isolate/ˈaɪsəleɪt/(ఐసొలేట్) v వేరుగా వుంచు
issue/ˈɪʃuː/(ఇష్యూ) n సమస్య
it/ɪt/(ఇట్) pn అది
it’s/ɪts/(ఇట్ ఈజ్) v అది వున్నది
italic/ɪˈtælɪk/(ఇటాˈలిక్) n వాలుగా వున్న అక్షరాలు
italicize/ɪˈtælɪsaɪz/(ఇటాˈలిసైజ్) v వాలు అక్షరాలుగా మార్చు
itch/ɪʧ/(ఇచ్) n దురద, గజ్జి, చిడుము
itching palm/ˈɪʧɪŋpɑːm/(ఇచింగ్ పామ్) n దురదపుట్టు చేయి
itchy/ˈɪʧi/(ఇచీ) a దురద గల
item/ˈaɪtəm/(ఐటమ్) n విషయం
itemize/ˈaɪtəmaɪz/(ఐటమైజ్) v అంశాలుగా చేయు
iterate/ˈɪtəreɪt/(ఇటరేట్) v తిరిగిచేయు, మరల చెప్పు, చేయు
itinerant/ɪˈtɪnərənt/(ఇటినెరెంట్) v సంచరించు, ప్రయాణం చేయు
itinerary/aɪˈtɪnərəri/(ఇటినెరరీ) n ప్రయాణమార్గం
its/ɪts/(ఇట్స్) pn దాని యొక్క
itself/ɪtˈsɛlf/(ఇట్ సెల్ఫ్) pn దాని కదే
ivory/ˈaɪvəri/(ఐవరి) n దంతం
ivory tower/ˈaɪvəriˈtaʊə/(ఐవరీటవర్) n ఒంటరితనం, ఏకాంత ప్రదేశం
"https://te.wikibooks.org/w/index.php?title=Phonetic_(A-Z)_Dictionary/I&oldid=37696" నుండి వెలికితీశారు