Jump to content

Phonetic (A-Z) Dictionary/H

Wikibooks నుండి
habit/ˈhæbɪt/( హాˈబిట్) n అలవాటు, అభ్యాసము
habitable/ˈhæbɪtəbl/(హాˈబిటబుల్) a నివసించ దగిన
habitat/ˈhæbɪtæt/(హాˈబిటాˈట్) n ఆవాసం
habitation/ˌhæbɪˈteɪʃən/(హాˈబిటేషన్) n పరిసరాలు
habit-forming/ˈhæbɪt-ˈfɔːmɪŋ/(హాˈబిట్ ఫామింగ్) a అలవాటగు
habitual/həˈbɪtjʊəl/(హేబిట్యువల్) a అలవాటుగా గల
habituate/həˈbɪtjʊeɪt/(హేబిట్యుయేట్) v అలవాటు చేయు
hacker/ˈhækə/(హాˈకర్) n చట్ట వ్యతిరేకంగా ప్రవేశించువాడు
hackle/ˈhækl/(హాˈకిల్) v ముక్కలుగామొరటుగా కోయు
hackney/ˈhækni/(హాˈక్ని) n బాడుగ వాహనం
hackney carriage/ˈhækniˈkærɪʤ/(హాˈక్నీకాˈరేజి) n బాడుగ వాహనం
hackneyed/ˈhæknɪd/(హాˈక్నీడ్) a అసలైనదికాని
hacksaw/ˈhæksɔː/(హాˈక్ సా) n లోహాలను కోయు రంపం
had/hæd/(హాˈడ్) v కలిగి యున్నాడు, యుంటిని
hadn’t/ˈhædnt/(హాˈడన్ట్) v కలిగియుండ లేదు
haemoglobin/ˌhiːməʊˈgləʊbɪn/(హెమొగ్లోబిన్) n రక్తకణాల రంగు
Haemoglobin/ˌhiːməʊˈgləʊbɪn/(హిమో గ్లోబిన్) n రక్తపు ఎర్ర రంగు
Haemophilia/ˌhiːməʊˈfɪlɪə/(హెమోఫిలియా) n రక్తం గడ్డకట్టనివ్యాధి
haemophilia/ˌhiːməʊˈfɪlɪə/(హెమోఫీలియా) n రక్తంగడ్డకట్టని వ్యాధి
haemorrhage/ˈhɛmərɪʤ/(హెమరేజి) n రక్త స్రావం
haemorrhoids/ˈhɛmərɔɪdz/(హెమరాయిడ్స్) n మూలశంక, మొలలు
haft/hɑːft/(హాˈఫ్ట్) n పిడి
haggard/ˈhægəd/(హˈగ్గర్డ్) a అలసిపోయిన
haggis/ˈhægɪs/(హˈగ్గిస్) n ఒక రకం మాంస వంటకం
haggle/ˈhægl/(హాˈగిల్) a వికృతమైన
hail/heɪl/(హెయిల్) v వందనం చేయు
hailstone/ˈheɪlstəʊn/(హెయిల్ స్టోన్) n వడగళ్లు
hailstorm/ˈheɪlstɔːm/(హెయిల్ స్టామ్) n వడగళ్ల వాన
hair/heə/( హెయిర్) n జుట్టు
hair’s breadth/heəzbrɛdθ/(హెయిర్స్ బ్రెడ్త్) n వెంట్రుకవాసి
haircut/ˈheəkʌt/(హెయిర్ కట్) n జుట్టు కత్తిరింపు
hairdo/ˈheəduː/(హెయిర్ డూ) n కేశాలంకరణ
hairdresser/ˈheəˌdrɛsə/(హెయిర్ డ్రస్సర్) n కేశాలంకరణ చేయువాడు
hair-drier/heə-ˈdraɪə/(హెయిర్ డ్రయర్) n జుట్టు ఆరబెట్టునది
hairline/ˈheəlaɪn/(హెయిర్ లైన్) n అతి సన్నని గీత
hairnet/ˈheənɛt/(హెయిర్ నెట్) n జుట్టును పట్టివుంచు వల
hairpiece/ˈheəpiːs/(హెయిర్ పీస్) n కృత్రిమ జుట్టు పాయ
hairpin/ˈheəpɪn/(హెయిర్ పిన్) n తల పిన్ను
hairpin bend/ˈheəpɪnbɛnd/(హెయిర్ బెండ్) a తలపిన్ను వంపు
hair-raising/ˈheəˌreɪzɪŋ/(హెయిర్ రైజింగ్) a రోమాంచితమైన
hair-slide/ˈheəslaɪd/(హెయిర్ స్లయిడ్) n పక్క పిన్ను
hair-splitting/ˈheəˈsplɪtɪŋ/(స్ప్లిటింగ్) v అతిసున్నిత తేడా
hairspray/ˈheəˌspreɪ/(హెయిర్ స్ప్రే) n జుట్టును తుంపరలతో తడపటం
hairstyle/ˈheəˌstaɪl/(హెయిర్ స్టయిల్) n కేశాలంకరణ శైలి
hairy/ˈheəri/(హెయిరీ) a జుట్టు వంటి
hake/heɪk/(హేక్) n కాడ్ జాతి చేప
hale/heɪl/(హేల్) a ఆరోగ్యంగా
hale/heɪl/(హేల్) v బలవంతం చేయు
half/hɑːf/( హాఫ్) n సగం
half measures/hɑːfˈmɛʒəz/(హాఫ్ మెజర్స్) n అర కొర చర్యలు
half moon/hɑːfmuːn/(హాఫ్ మూన్) n అర్ధ చంద్రుడు
half-baked/ˈhɑːfˈbeɪkt/(హాఫ్ బేక్ డ్) a సరిగా కాలని
half-brother/ˈhɑːfˌbrʌðə/(హాఫ్ బ్రదర్) n సవతి సోదరుడు
half-cut/hɑːf kʌt/(హాఫ్ కట్) a సగం కోసిన
half-dozen/ˈhɑːfˈdʌzn/(హాఫ్ డజన్) n అర డజను
half-hearted/ˈhɑːfˈhɑːtɪd/(హాఫ్ హార్టెడ్) a మనసు పెట్టని
half-hour/hɑːf ˈaʊə/(హాఫ్ అవర్) n అర గంట
half-light/ˈhɑːfˈlaɪt/(హాఫ్ లైట్) n తక్కువ కాంతి
half-sister/ˈhɑːfˈsɪstə/(హాఫ్ సిస్టర్) n సవతి సోదరి
half-time/ˈhɑːfˈtaɪm/(హాఫ్ టైమ్) n సగం సమయం
half-truth/ˈhɑːftruːθ/(హాఫ్ ట్రూత్) n సగం నిజం
halfway/ˌhɑːfˈweɪ/(హాఫ్ వే) a దారి మధ్యలో
halitosis/ˌhælɪˈtəʊsɪs/(హాˈలిటోసిస్) n నోటి దుర్వాసన
hall/hɔːl/( హాల్) n పెద్ద గది
hallelujah/ˌhælɪˈluːjə/(హాˈలిలుయా) n దేవునికి స్తోత్ర గీతం
hallmark/ˈhɔːlmɑːk/(హాల్ మార్క్) n బంగారు, వెండి నాణ్యతాప్రమాణం,
hallo/həˈləʊ/(హలో) n అభినందన కేక
hallow/ˈhæləʊ/(హాˈలో) v దీవించు
hallucination/həˌluːsɪˈneɪʃən/(హేలుసినేషన్) n భ్రమ
hallway/ˈhɔːlweɪ/(హాల్ వే) n వరండా భవనంలో బాట
halo/ˈheɪləʊ/(హాలో) n మహాత్ముల తలవద్ద కాంతిచక్రం
halt/hɔːlt/(హాల్ట్) n మజిలీ, ఆగుచోటు
halter/ˈhɔːltə/(హాల్టర్) n కళ్లెం
halve/hɑːv/(హావ్) v సగం చేయు
halves/hɑːvz/(హావ్స్) n సగాలు
ham/hæm/(హాˈమ్) n ఔత్సాహిక రేడియోనిర్వాహకుడు
hamburger/ˈhæmbɜːgə/(హాˈమ్ బర్గర్) n మాంసాహార వంటకం
hamlet/ˈhæmlɪt/(హాˈమ్లెట్) n శివారు గ్రామం
hammer/ˈhæmə/(హాˈమర్) n సుత్తి
hammer and sickle/ˈhæmərændˈsɪkl/(హాˈమర్ అంˈడ్ సికిల్) n సుత్తి,కొడవలి
hammer and tongs/ˈhæmərændtɒŋz/(హాˈమర్ అంˈడ్ టాంగ్స్) n సుత్తి, పట్ట కారు
hammerhead/ˈhæməhɛd/(హాˈమర్ హెడ్) n సుత్తి తల
hammer-toe/ˈhæmə-təʊ/(హాˈమర్ టో) n వైకల్యంకల కాలి వేలు
hamper/ˈhæmpə/(హాంˈపర్) v అడ్డగించు
hamper/ˈhæmpə/(హాంˈపర్) n పెద్ద గంప
hamstring/ˈhæmstrɪŋ/(హాˈమ్ స్ట్రింగ్) n మోకాలివద్ద స్నాయువు
hand/hænd/( హాంˈడ్) n చేయి, హస్తం
handbag/ˈhændbæg/(హాంˈడ్ బాˈగ్) n చేతి సంచి
handball/ˈhændbɔːl/(హాంˈడ్ బాల్) n చేతి బంతి
handbell/ˈhændbɛl/(హాంˈడ్ బెల్) n చేతి గంట
handbill/ˈhændbɪl/(హాంˈడ్ బిల్) n చిన్న చీటి
handbook/ˈhændbʊk/(హాంˈడ్ బుక్) n చిన్న పుస్తకం
handbrake/ˈhændbreɪk/(హాంˈడ్ బ్రేక్) n చేతి వేగ నిరోధకం
handcart/ˈhændkɑːt/(హాంˈడ్ కార్ట్) n తోపుడు బండి
handcuff/ˈhændkʌf/(హాంˈడ్కఫ్) n చేతి సంకెల
handful/ˈhændfʊl/(హాంˈడ్ ఫుల్) n చేతిలోపట్టు డబ్బు
hand-grenade/ˈhændgrɪˌneɪd/(హాంˈడ్ గ్రెనేడ్) n చేతి బాంబు
handhold/ˈhændhəʊld/(హాంˈడ్ హోల్డ్) n ఆధారంగా పట్టుకొనునది
handicap/ˈhændɪkæp/(హాంˈడికాˈప్) n అవరోధం
handicapped/ˈhændɪkæpt/(హాంˈడిక్యాప్డ్) a అవరోధం/లోపంకల
handicraft/ˈhændɪkrɑːft/(హాంˈడిక్రాఫ్ట్) n హస్తకళ
handiwork/ˈhændɪwɜːk/(హాంˈడివర్క్) n సాధించినది
handkerchief/ˈhæŋkəʧɪf/( హాంˈడ్ కర్చిఫ్) n చేతిరుమాలు
handle/ˈhændl/(హాంˈడిల్) n చేతితో పట్టుకొను పిడి
handle/ˈhændl/(హాంˈడిల్) v నిర్వహించు
handlebar/ˈhændlbɑː/(హాంˈడిల్ బార్) n సైకిలు తిప్పుకడ్డి
handler/ˈhændlə/(హాంˈడ్లర్) n నడుపువాడు
handmade/ˈhændˈmeɪd/(హాంˈడ్ మేడ్) a చేతితో చేసిన
hand-out/hænd-aʊt/(హాంˈడ్ ఔట్) n కరపత్రం
hand-over/hænd-ˈəʊvə/(హాంˈడ్ ఓవర్) v స్వాధీనం చేయు
hand-pick/hænd-pɪk/(హాంˈడ్ పిక్) n చేతితో ఏరటం
handsaw/ˈhændsɔː/(హాంˈడ్ సా) n చేతి రంపం
handset/ˈhændˌsɛt/(హాంˈడ్ సెట్) n చేతితో పట్టుకొను పరికరం
handshake/ˈhændʃeɪk/( హాంˈడ్ షేక్) n కరచాలనం
handsome/ˈhænsəm/(హాంˈడ్సమ్) a అందమైన
handwork/ˈhændwɜːk/(హాంˈడ్ వర్క్) n చేతిపని
handwriting/ˈhændˌraɪtɪŋ/( హాంˈడ్ రైటింగ్) n దస్తూరి
handy/ˈhændi/(హాంˈడీ) a చేతికి అనువుగా
handyman/ˈhændɪmən/(హాంˈడీమ్యాన్) n చిల్లర పనుల కూలీ
hang/hæŋ/hung/hʌŋ/hung/hʌŋ/hand/hænd///(హాంˈడ్ ) వేలాడు
hanger/ˈhæŋə/(హాంˈగర్) n వేలాడదీయునది
hanger-on/ˈhæŋərˈɒn/(హాంˈగర్ ఆన్) n అనుచరుడు
hang-glider/hæŋ-ˈglaɪdə/(హాంˈగ్ గ్లైడర్) n చిన్న విమానం
hanging/ˈhæŋɪŋ/(హాంˈగింగ్) a వేలాడుచున్న
hangman/ˈhæŋmən/(హాంˈగ్ మ్యాన్) n ఉరి తీయువాడు
hangnail/ˈhæŋneɪl/(హాంˈగ్ నెయిల్) n గోరు వద్ద లేచిన చర్మం
hang-out/hæŋ-aʊt/(హాంˈగ్ ఔట్) n వ్యక్తి తరచుగా పోవుచోటు
hangover/ˈhæŋˌəʊvə/(హాంˈగ్ ఓవర్) n తాగిన మైకం
hang-up/hæŋ-ʌp/(హాంˈగప్) n గాఢవాంఛ
hank/hæŋk/(హాంˈక్) n చుట్ట
hanker/ˈhæŋkə/(హాంˈకర్) v కోరు
hanky-panky/ˈhæŋkɪˈpæŋki/(హాంˈకి పాంకీ) n మోసం
haphazard/ˈhæpˈhæzəd/(హాˈప్ హజార్డ్) a ఎగుడు దిగుడుగా
hapless/ˈhæplɪs/(హాˈప్ లెస్) a దురదృష్టవంతుడైన
happen/ˈhæpən/(హాˈపెన్) v జరుగు
Happening/ˈhæpnɪŋ/(హాˈపెనింగ్) n సంఘటన
happy hour/ˈhæpiˈaʊə/(హాˈపీ అవర్) n ఆనంద సమయం
happy-go-lucky/ˈhæpɪgəʊˈlʌki/( హˈపీ గో లక్కీ) v తేలికగా తీసుకొను
hara-kiri/ˈhærəˈkɪri/(హˈర కిరి) n జీవ సమాధి
harangue/həˈræŋ/(హరేంగ్యు) v ఆడంబరంగా ప్రసంగించు
harass/ˈhærəs/(హˈరాస్) v వేధించు
harassment/ˈhærəsmənt/(హˈరాస్ మెంట్) n వేధింపు
harbinger/ˈhɑːbɪnʤə/(హార్బింజర్) n ప్రవక్త
harbour/ˈhɑːbə/(హార్బర్) n ఓడ రేవు
hard and fast/hɑːdændfɑːst/(హార్డ్ అంˈడ్ ఫాస్ట్) a కఠినమైన
hard cash/hɑːdkæʃ/(హార్డ్ కాˈష్) n నగదు
hard copy/hɑːdˈkɒpi/(హార్డ్ కాపి) n రాత ప్రతి
hard core/hɑːdkɔː/(హార్డ్ కోర్) n ఆశయంలో రాజీపడనివారు
hard disk/hɑːddɪsk/(హార్డ్ డిస్క్) n గట్టి పళ్లెం
hard labour/hɑːdˈleɪbə/(హార్డ్ లేబర్) n కఠోరశ్రమ
hard line/hɑːdlaɪn/(హార్డ్ లైన్) a బలవంతంపు
hard luck/hɑːdlʌk/(హార్డ్ లక్) n దురదృష్టం
hard pad/hɑːdpæd/(హార్డ్ పాˈడ్) n గట్టి అట్ట
hard palate/hɑːdˈpælɪt/(హార్డ్ ప్యాలెట్) n గట్టి అంగిలి
hard sell/hɑːdsɛl/(హార్డ్ సెల్) n ప్రచారం
hard shoulder/hɑːdˈʃəʊldə/(హార్డ్ షోల్డర్) n దారిపక్క కాలిబాట
hardback/ˈhɑːdbæk/(హార్డ్ బాˈక్) n పరిమాణం
hardbitten/ˈhɑːdˈbɪtn/(హార్డ్ బిటన్) a మొండి
hard-boiled/ˈhɑːdˈbɔɪld/(హార్డ్ బాయిల్డ్) a బాగా ఉడికిన/వండిన
hardcore/ˈhɑːdˌkɔː/(హార్డ్ కోర్) a పూర్తిగా అంకితమైన
hard-headed/ˈhɑːdˈhɛdɪd/(హార్డ్ హెడెడ్) a తల పొగరుగల
hard-hearted/ˈhɑːdˈhɑːtɪd/(హార్డ్ హార్టిడ్) av కఠిన హృదయంగల
hard-nosed/hɑːd-nəʊzd/(హార్డ్ నోస్డ్) a రాజీ పడని
hard-pressed/hɑːd-prɛst/(హార్డ్ ప్రెస్స్‌డ్) a కొరతగల
hardship/ˈhɑːdʃɪp/(హార్డ్ షిప్) n కష్టం
hardware/ˈhɑːdweə/(హార్డ్ వేర్) n లోహ వస్తువులు
hard-wearing/hɑːd-ˈweərɪŋ/(హార్డ్ వేరింగ్) a కష్టమైన
hardwood/ˈhɑːdwʊd/(హార్డ్ ఉడ్) n గట్టి కొయ్య
hardy/ˈhɑːdi/(హార్డీ) a మొండి
hare/heə/(హేర్) n కుందేలు
harelip/ˈheəˈlɪp/(హేర్ లిప్) n మొర్రి పెదవి
hark/hɑːk/(హార్క్) v విను
harm/hɑːm/(హామ్) n హాని
harm/hɑːm/(హామ్) v హాని చేయు
harmful/ˈhɑːmfʊl/(హామ్ ఫుల్) a హానికరమైన
harmless/ˈhɑːmlɪs/(హామ్ లెస్) a హాని చేయని
harmonic/hɑːˈmɒnɪk/(హార్మోనిక్) a అనుగుణ్య
harmonica/hɑːˈmɒnɪkə/(హార్మోనికా) n నోటితోఊదు సంగీతవాద్యం
harmonious/hɑːˈməʊnjəs/(హార్మోనియస్) a ఆమోదంగల, సరిపడు
harmonium/hɑːˈməʊnjəm/(హార్మోనియమ్) n మీటలసంగీతవాద్యం
harmonize/ˈhɑːmənaɪz/(హార్మోనైజ్) a సరిపడు, ఒకటి యగు
harmony/ˈhɑːməni/(హార్మొని) n ఐక్యత
harness/ˈhɑːnɪs/(హార్నెస్) v అదుపు చేయు
harp/hɑːp/(హార్ప్) n సంగీత వాద్యం
harpoon/hɑːˈpuːn/(హార్పూన్) n ముళ్ల గాలం
harrier/ˈhærɪə/(హాˈరియర్) n వేధించు వాడు
harrow/ˈhærəʊ/(హాˈరో) v దున్నిన నేలను చదునుచేయు
harry/ˈhæri/(హాˈరీ) v పాడు చేయు
harsh/hɑːʃ/(హార్ష్) a కఠినమైన
harvest/ˈhɑːvɪst/(హార్వెస్ట్) v పంట కోయు
harvest festival/ˈhɑːvɪstˈfɛstəvəl/(హార్వెస్ట్ ఫెస్టివల్) n కోతలపండుగ
harvester/ˈhɑːvɪstə/(హార్వెస్టర్) n పంట కోత యంత్రం
has/hæz/(హాˈజ్) v కలిగి యున్నాడు
has-been/ˈhæzbiːn/(హాˈజ్ బీన్) a ఒక సారి
hash/hæʃ/(హాˈష్) v ముక్కలుగా నరుకు
hashish/ˈhæʃiːʃ/(హాˈషిష్) n గంజాయి
hasp/hɑːsp/(హాస్ప్) n బీరువా
hassle/ˈhæsəl/(హాˈజిల్) v వాదించు
haste/heɪst/(హేస్ట్) n తొందరపాటు
hasty/ˈheɪsti/(హేస్టీ) a తొందరతో కూడిన
hat/hæt/( హాˈట్) n టోపి
hat trick/hættrɪk/(హాˈట్ ట్రిక్) n మూడు వరుస విజయాలు
hatch/hæʧ/(హాˈచ్) v పొదుగు
hate/heɪt/(హేట్) v అసహ్యించుకొను
hateful/ˈheɪtfʊl/(హేట్ ఫుల్) a అసహ్యతతో కూడిన
hatred/ˈheɪtrɪd/(హేట్రెడ్) n ఏహ్య భావం
haughty/ˈhɔːti/(హాటీ) a తల బిరుసుగల
haul/hɔːl/(హాల్) v లాగు
haulage/ˈhɔːlɪʤ/(హాలేజి) n లాగటం
haunch/hɔːnʧ/(హాంచ్) n తుంటి, పిరుదు భాగం
haunt/hɔːnt/(హాంట్) v వెంటాడి వేధించు
haunting/ˈhɔːntɪŋ/(హాంటింగ్) n వెంటాడటం
haven/ˈheɪvn/(హేవెన్) n శరణాలయం
have-not/hæv-nɒt/(హాˈవ్ నాట్) n లేని వారు
havoc/ˈhævək/(హాˈవెక్) n వినాశనం
haw/hɔː/(హా) v నత్తిగా మాట్లాడు
hawk/hɔːk/(హాక్) v వీధుల వెంట తిరిగి అమ్ము
hawker/ˈhɔːkə/(హాకర్) n వీధులలో తిరిగి అమ్మువాడు
hawk-eyed/ˈhɔːkaɪd/(హాక్ ఐడ్) a గద్ద చూపు గల
hawthorn/ˈhɔːθɔːn/(హాతార్న్) n చిన్న చెట్టు
hay/heɪ/( హే) n ఎండు మేత
hay/heɪ/(హే) v మేతకు గడ్డి కోసి ఎండవేయు
haycock/ˈheɪkɒk/(హే కాక్) n గడ్డి వామి
haystack/ˈheɪstæk/(హాˈ స్టాక్) n గడ్డిమేడెం
haywire/ˈheɪˌwaɪə/(హే వైర్) a అదుపు తప్పిన
haywire/ˈheɪˌwaɪə/(హే వైర్) n గడ్డి మోపు కట్టు తీగె
hazard/ˈhæzəd/(హాˈజార్డ్) n ప్రమాదం
hazardous/ˈhæzədəs/(హాˈజార్డస్) a ప్రమాదకరమైన
haze/heɪz/(హేజ్) v కొత్తవారిని వేధించు
haze/heɪz/(హేజ్) n పొగమంచు
hazy/ˈheɪzi/(హేజీ) a పొగమంచుతో కూడిన
HB/eɪʧ-biː/(హార్డ్ బ్లాక్) n గట్టి, నల్లని పెన్సిలు ములుకు
He/hiː/(హి) n భగవంతుడు
head/hɛd/( హెడ్) n తల
head first/hɛdfɜːst/(హెడ్ ఫస్ట్) v తలకిందుగా నీళ్లలో దూకు
head start/hɛdstɑːt/(హెడ్ స్టార్ట్) n ముందు పొందిన లాభం
head teacher/hɛdˈtiːʧə/(హెడ్ టీచర్) n ప్రధాన ఉపాధ్యాయుడు
headache/ˈhɛdeɪk/(హెడ్ ఏక్) n తల నొప్పి
headband/ˈhɛdbænd/(హెడ్ బ్యాండ్) n తల పట్టి
headboard/ˈhɛdbɔːd/(హెడ్ బోర్డ్) n మంచం తలగడ వైపుబల్ల
header/ˈhɛdə/(హెడర్) n పైన ఉండునది
headgear/ˈhɛdgɪə/(హెడ్ గేర్) n టోపి, శిరస్త్రాణం
head-hunting/hɛd-ˈhʌntɪŋ/(హెడ్‌హంటింగ్) n ఉద్యోగులను వెతకటం
heading/ˈhɛdɪŋ/(హెడింగ్) n శీర్షిక
headland/ˈhɛdlənd/(హెడ్ ల్యాండ్) n ద్వీపకల్పం, ప్రధానదీవి
headlight/ˈhɛdlaɪt/(హెడ్ లైట్) n వాహనపు ముందు దీపం
headline/ˈhɛdlaɪn/(హెడ్ లైన్) n పతాక శీర్షిక
headlong/ˈhɛdlɒŋ/(హెడ్ లాంగ్) a దురుసుగా
headman/ˈhɛdmən/(హెడ్ మ్యాన్) n మేస్త్రీ
headmaster/ˌhɛdˈmɑːstə/(హెడ్ మాస్టర్) n ప్రధానోపాధ్యాయుడు
head-on/ˈhɛdˈɒn/(హెడ్ ఆన్) a ముఖాముఖి
headphones/ˈhɛdfəʊnz/(హెడ్ ఫోన్స్) n వినికిడి సాధనాలు
headquarters/ˈhɛdˈkwɔːtəz/(హెడ్ క్వార్టర్స్) n కేంద్ర కార్యస్ధానం
headrest/ˈhɛdˌrɛst/(హెడ్ రెస్ట్) n తల ఆనించునది
headset/ˈhɛdsɛt/(హెడ్ సెట్) n చెవిలోఉంచి విను పరికరం
headship/ˈhɛdʃɪp/(హెడ్ షిప్) n శాఖాధిపత్యం
headstone/ˈhɛdstəʊn/(హెడ్ స్టోన్) n పునాది రాయి
headwaters/ˈhɛdˌwɔːtəz/(హెడ్ వాటర్స్) n ప్రధాన జలాలు
headway/ˈhɛdweɪ/(హెడ్ వే) n ప్రగతి
headword/ˈhɛdwɜːd/(హెడ్ వర్డ్) n ప్రధాన పదం
heady/ˈhɛdi/(హెడీ) v ముందుకు పోవు
health/hɛlθ/(హెల్త్) n ఆరోగ్యం
health centre/hɛlθˈsɛntə/(హెల్త్ సెంటర్) n ఆరోగ్య కేంద్రం
health farm/hɛlθfɑːm/(హెల్త్ ఫామ్) n ఆరోగ్య క్షేత్రం
health food/hɛlθfuːd/(హెల్త్ ఫుడ్) n ఆరోగ్య ఆహారం
health service/hɛlθˈsɜːvɪs/(హెల్త్ సర్వీస్) n ఆరోగ్య సేవ
health visitor/hɛlθˈvɪzɪtə/(హెల్త్ విజిటర్) n ఆరోగ్య కార్యకర్త
healthful/ˈhɛlθfʊl/(హెల్త్ ఫుల్) a ఆరోగ్యంతోగల
healthy/ˈhɛlθi/(హెల్దీ) a ఆరోగ్యంగా
heap/hiːp/( హీప్) n కుప్ప
hearing/ˈhɪərɪŋ/(హీయరింగ్) n వినికిడి
hearing-aid/ˈhɪərɪŋˈeɪd/(హీయరింగ్ ఎయిడ్) n వినికిడి పరికరం
hearsay/ˈhɪəseɪ/(హీయర్సే) n ఆ నోట, ఈ నోట విన్నమాట
hearse/hɜːs/(హియర్సె) n శవాల రవాణా వాహనం
heart/hɑːt/(హార్ట్) n గుండె, హృదయం
heart attack/hɑːtəˈtæk/(హార్ట్ ఎటాˈక్) n గుండె పోటు
heart failure/hɑːtˈfeɪljə/(హార్ట్ ఫెయిలర్) n గుండె ఆగిపోవటం
heartache/ˈhɑːteɪk/(హార్టేక్) n గుండె నొప్పి
heartbeat/ˈhɑːtbiːt/(హార్ట్ బీట్) n హృదయ స్పందన
heartbreak/ˈhɑːtbreɪk/(హార్ట్ బ్రేక్) n హృదయ విదారకం
heartburn/ˈhɑːtbɜːn/(హార్ట్ బర్న్) v గుండె మంట
hearten/ˈhɑːtn/(హార్టెన్) a సుఖం కలిగించు
heartfelt/ˈhɑːtfɛlt/(హార్ట్ ఫెల్ట్) a హృదయానుభూతి చెందిన
heartily/ˈhɑːtɪli/(హార్టిలీ) a హృదయ పూర్వకంగా
heartland/ˈhɑːtlænd/(హార్ట్ లాంˈడ్) n మూలస్ధానం
heartless/ˈhɑːtlɪs/(హార్ట్ లెస్) a హృదయం లేని
heart-lung machine/hɑːt-lʌŋməˈʃiːn/() n గుండె, ఊపిరితిత్తుల యంత్రం
heart-rending/ˈhɑːtˌrɛndɪŋ/(హార్ట్ రెండింగ్) a తీవ్రఆందోళనకల్గించు
heartsick/ˈhɑːtsɪk/(హార్ట్ సిక్) a మానసికంగా కుంగిన
heart-to-heart/ˈhɑːtəˈhɑːt/(హార్ట్ టు హార్ట్) a హృదయపూర్వక
heart-warming/hɑːt-ˈwɔːmɪŋ/(హార్ట్ వామింగ్) v మంచి అనుభూతి కల్గించు
hearty/ˈhɑːti/(హార్టీ) a హృదయ పూర్వక
heat/hiːt/(హీట్) n వేడి
heat shield/hiːtʃiːld/(హీట్ షీల్డ్) n ఉష్ణ రక్షకం
heated/ˈhiːtɪd/(హీటెడ్) a వేడి చేయబడిన
heater/ˈhiːtə/(హీటర్) n వేడి చేయు పరికరం
heath/hiːθ/(హీథ్) n బంజరు భూమి
heating/ˈhiːtɪŋ/(హీటింగ్) n వేడి చేయటం
heatproof/ˈhiːtpruːf/(హీట్ ప్రూఫ్) a వేడి చొరబడని
heatwave/ˈhiːtweɪv/(హీట్ వేవ్) n వేడి గాడ్పులు
heaven/ˈhɛvn/( హెవెన్) n స్వర్గం
heavenly bodies/ˈhɛvnliˈbɒdiz/(హెవెన్లీ బాడీస్) n స్వర్గ ప్రాణులు
heaven-sent/ˈhɛvn-sɛnt/(హెవెన్ సెంట్) a దివినుండి వచ్చిన
heavy going/ˈhɛviˈgəʊɪŋ/(హెవీ గోయింగ్) a భారంగా కదులు
heavy industry/ˈhɛviˈɪndəstri/(హెవీ ఇండస్ట్రీ) n భారీ పరిశ్రమ
heavy metal/ˈhɛviˈmɛtl/(హెవీ మెటల్) n భార లోహం
heavy water/ˈhɛviˈwɔːtə/(హెవీ వాటర్) a భార జలం
heavy-duty/ˈhɛvɪˈdjuːti/(హెవీ డ్యూటి) a గట్టిదయిన
heavy-handed/ˈhɛvɪˈhændɪd/(హెవీ హాంˈడెడ్) a దౌర్జన్యకరమైన, అణచి వేయు
heavy-hearted/ˈhɛvɪˈhɑːtɪd/(హెవీ హార్టెడ్) a బాధలోవున్న
heavyweight/ˈhɛvɪweɪt/(హెవీ వెయిట్) a గట్టి
heckle/ˈhɛkl/(హెకిల్) n ప్రయత్నం
hectare/ˈhɛktɑː/(హెక్టార్) n హెక్టారు
hectic/ˈhɛktɪk/(హెక్టిక్) a తీరిక లేని
hectogram/ˈhɛktəʊgræm/(హెక్టోగ్రాˈమ్) n తూకప్రమాణం
hector/ˈhɛktə/(హెక్టార్) v వేధించు
hedge/hɛʤ/(హెడ్జ్) n ఆటంకం
hedgehog/ˈhɛʤhɒg/(హెడ్జ్ హాగ్) n ముళ్ల పంది
hedgerow/ˈhɛʤrəʊ/(హెడ్జ్ రో) n మొక్కల కంచె
heed/hiːd/(హీడ్) n శ్రద్ధ
heel/hiːl/(హీల్) n మడమheal= నయమగు, మాను
hefty/ˈhɛfti/(హెఫ్టీ) a పెద్ద
hegemony/hiːˈgɛməni/(హిజిమెని) n పరదేశంపై అధికారం చేయటం
heifer/ˈhɛfə/(హైఫర్) n ఆవు దూడ
height/haɪt/( హైట్) n ఎత్తు
heighten/ˈhaɪtn/(హైటెన్) v ఎత్తు పెంచు
heinous/ˈheɪnəs/(హైనస్) a నీచమైన
heir/eə/(హైర్) n వారసుడు
heir apparent/eərəˈpærənt/(హైర్ ఆˈపరెంట్) n ప్రత్యక్ష వారసు
heirloom/ˈeəluːm/(హైర్ లూమ్) n తరాలుగావచ్చు ఆస్తి
held/hɛld/(హెల్డ్) a నిర్భంధించబడిన
helical/ˈhɛlɪkəl/(హెలికల్) a చుట్టగా చుట్టబడిన
helicopter/ˈhɛlɪkɒptə/(హెలికాప్టర్) n హెలి కాప్టరు
heliocentric/ˌhiːlɪəʊˈsɛntrɪk/(హెలిసెంట్రిక్) a సూర్యుడు కేంద్రంగా
heliograph/ˈhiːlɪəʊgrɑːf/(హిలియోగ్రాఫ్) n సూర్య ఫోటో పరికరం
helix/ˈhiːlɪks/(హిలిక్స్) n చుట్టగా వున్నది
hell/hɛl/(హెల్) n నరకం
hello/hɛˈləʊ/( హెలో) n సంబోధన
helm/hɛlm/(హెల్మ్) n నౌకను తిప్పు పరికరం
helmet/ˈhɛlmɪt/(హిల్మెట్) n శిరస్త్రాణం
help/hɛlp/( హెల్ప్) n సహాయం
helpful/ˈhɛlpfʊl/(హెల్ప్ ఫుల్) v సహాయపడు
helping/ˈhɛlpɪŋ/(హెల్పింగ్) a సహాయం చేయు
helpless/ˈhɛlplɪs/(హెల్ప్ లెస్) a నిస్సహాయక
helpmate/ˈhɛlpmeɪt/(హెల్ప్ మేట్) n భాగస్వామి
helter-skelter/ˈhɛltəˈskɛltə/(హెల్టర్ స్కెల్టర్) a గజి బిజిగా
he-man/hiː-mæn/(హి మాˈన్) n బలంగల మగవాడు
hematite/ˈhɛmətaɪt/(హెమటైట్) n ఇనుప ఖనిజం
Hemisphere/ˈhɛmɪsfɪə/(హెమి స్ఫీయర్) n అర్ధ గోళం
hemline/hemline/(హెమ్ లైన్) n దుస్తు అంచు
Hemorrhage/ˈhɛmərɪʤ/(హెమరేజ్) n రక్త స్రావం
hemp/hɛmp/(హెంప్) n జనుము
hempen/ˈhɛmpən/(హెంపెన్) n జనుము మొక్క
hen/hɛn/(హెన్) n కోడి పెట్ట
hence/hɛns/(హెన్స్) av కనుక
henceforth/ˈhɛnsˈfɔːθ/(హెన్స్ ఫోర్త్) av ఇక ముందు
henchman/ˈhɛnʧmən/(హెంచ్ మ్యాన్) n సహాయకుడు
henna/ˈhɛnə/(హెన్నా) n గోరింటాకు
henpeck/ˈhɛnpɛk/(హెన్ పెక్) n భార్య ఆధిపత్యం
hepatic/hɪˈpætɪk/(హిపాˈటిక్) a కాలేయ సం
hepatitis/ˌhɛpəˈtaɪtɪs/(హెపటైటిస్) n కాలేయ వ్యాధి
heptagon/ˈhɛptəgən/(హెప్టాగన్) n సప్తభుజి
herald/ˈhɛrəld/(హెరాల్డ్) v ప్రకటించు
herb/hɜːb/(హెర్బ్) n మూలిక
herbaceous/hɜːˈbeɪʃəs/(హెర్బేషియస్) a మూలికా సం
herbage/ˈhɜːbɪʤ/(హెర్బేజ్) n మూలికలు, గడ్డి మొక్కలు
herbal/ˈhɜːbəl/(హెర్బల్) a మూలికల సం
herbalist/ˈhɜːbəlɪst/(హెర్బలిస్ట్) n మూలికా వైద్యుడు
herbarium/hɜːˈbeərɪəm/(హెర్బేరియం) n మూలికా వనం
herbicide/ˈhɜːbɪsaɪd/(హెర్బిసైడ్) n కలుపు నాశని
herbivore/ˈhɜːbɪˌvɔː/(హెర్బివోర్) n శాకాహార జంతువు
Herculean/ˌhɜːkjʊˈliːən/(హెర్క్యులియన్) a ఎదురులేని, నాయక
herd/hɜːd/(హెర్డ్) n గుంపు
herd instinct/hɜːdˈɪnstɪŋkt/(హెర్డ్ ఇన్ స్టింక్ట్) n గుడ్డి అనుకరణ
herdsman/ˈhɜːdzmən/(హెర్డ్స్ మ్యాన్) n మంద కాపరి
hereditary/hɪˈrɛdɪtəri/(హెరిడిటరీ) a వారసత్వంగా వచ్చు
heredity/hɪˈrɛdɪti/(హెరిడిటి) n అనువంశికత
heresy/ˈhɛrəsi/(హియర్సీ) n సనాతనంకాని మతవిశ్వాసం
heretic/ˈhɛrətɪk/(హెరిటిక్) n హేతువాది
heritable/ˈhɛrɪtəbl/(హెరిటబుల్) a అనువంశికంగా పొందు
heritage/ˈhɛrɪtɪʤ/(హెరిటేజ్) n వారసత్వ సంపద
hermaphrodite/hɜːˈmæfrədaɪt/(హెర్మాˈఫ్రొడైట్) n స్త్రీ,పురుషఉభయ మర్మాంగాలుకల వ్యక్తి
hermit/ˈhɜːmɪt/(హెర్మిట్) n రుషి
hermitage/ˈhɜːmɪtɪʤ/(హెర్మిటేజి) n రుషి ఆశ్రమం
hernia/ˈhɜːnjə/(హెర్నియా) n గిలక, పేగువేలాడటం
hero/ˈhɪərəʊ/(హీరో) n కథా నాయకుడు
heroic/hɪˈrəʊɪk/(హీరోయిక్) a వీరోచితమైన
heroin/ˈhɛrəʊɪn/(హీరాయిన్) n ఒక మాదక ద్రవ్యం
heroine/ˈhɛrəʊɪn/(హెరోయిన్) n కధానాయకి
heroism/ˈhɛrəʊɪzm/(హీరోయిజమ్) n నాయకుని లక్షణాలు
heron/ˈhɛrən/(హెరాన్) n కొంగవంటి పక్షి
hero-worship/ˈhɪərəʊˌwɜːʃɪp/(హీరో వర్షిప్) n నాయక ఆరాధన
herpes/ˈhɜːpiːz/(హెర్పెస్) n సర్పి
herring/ˈhɛrɪŋ/(హెరింగ్) n ఒకరకం చేప
hers/hɜːz/(హర్స్) pn ఆమెది
herself/hɜːˈsɛlf/(హర్ సెల్ఫ్) pn ఆమె కై ఆమెయే
hertz/hɜːts/(హెర్ట్ జ్) n ధ్వని తరంగ మాపనం
hesitant/ˈhɛzɪtənt/(హెజిటెంట్) a వెనుక ముందాడెడు
heterodox/ˈhɛtərəʊdɒks/(హిటెరోడాక్స్) a సనాతనుడు కాని
heterogeneous/ˈhɛtərəʊˈʤiːnjəs/(హిటరోజినస్) a భిన్నభాగాలుగల
hew/hjuː/(హ్యూ) n రంగు
hexago() n హెక్సాగాన్
hexameter/hɛkˈsæmɪtə/(హెక్సాˈమీటర్) n ఆరుమాత్రల పద్యపాదం
heyday/ˈheɪdeɪ/(హేడే) n అత్యంత ప్రభావవంత కాలం
hi/haɪ/(హై) n పలకరింపు
hiatus/haɪˈeɪtəs/(హయటస్) n విరామం
hibernate/ˈhaɪbɜːneɪt/(హైబర్నేట్) v కోశస్తదశలో గడుపు
hibiscus/hɪˈbɪskəs/(హిబిస్కస్) n మందార
hiccup/ˈhɪkʌp/(హిక్కప్) n వెక్కిళ్లు
hick/hɪk/(హిక్) v గ్రామ ప్రాంతాలలో పెరిగిన వాడు
hid/hɪd/(హిడ్) v దాచు
hidden/ˈhɪdn/(హిడెన్) a దాచిన
hidden agenda/ˈhɪdnəˈʤɛndə/(హిడెన్ అజెండ) n రహస్యచర్చ అంశాలు
hide/haɪd/( హైడ్) v దాగుకొను
hide-and-seek/ˈhaɪdəndˈsiːk/(హైడండ్ సీక్) n దాగుడుమూతఆట
hideaway/ˈhaɪdəˌweɪ/(హైడ్ వే) n దాగుకొను చోటు
hideous/ˈhɪdɪəs/(హిడియస్) a నీచమైన
hide-out/ˈhaɪdˈaʊt/(హైడ్ అవుట్) n దాగుకొను మరుగు
hiding/ˈhaɪdɪŋ/(హైడింగ్) n దాగుకోవటం
hiding-place/ˈhaɪdɪŋpleɪs/(హైడింగ్ ప్లేస్) n దాగుకొను చోటు
hierarchy/ˈhaɪərɑːki/(హైరార్కి) n నిచ్చెన మెట్ల వ్యవస్త
hieroglyphic/ˌhaɪərəʊˈglɪfɪk/(హయరోగ్లిఫిక్) a చిత్రలిపిలో గల
hi-fi/ˈhaɪˈfaɪ/(హై ఫై) n దాదాపు అసలైన శబ్ద వ్యవస్ధ
high altar/haɪˈɔːltə/(హై అల్టార్) n ఉన్నత పీఠం
high and dry/haɪænddraɪ/(హై అంˈడ్ డ్రై) a సహాయం లేని
high and low/haɪændləʊ/(హై అండ్ లో) n నిమ్నోన్నతాలు
high chair/haɪ ʧeə/(హై చైర్) n ఉన్నత పీఠం
high command/haɪkəˈmɑːnd/(హైకమాండ్) n అత్యున్నతాధికారం
high court/haɪkɔːt/(హైకోర్ట్) n ఉన్నత న్యాయస్ధానం
high explosive/haɪɪksˈpləʊsɪv/(హై ఎక్స్ ప్లోజివ్) n భారీ పేలుడు పదార్ధం
high fidelity/haɪfɪˈdɛlɪti/(హై ఫిడిలిటి) n మంచి శబ్దపునరుత్పత్తి
high frequency/haɪˈfriːkwənsi/(హై ఫ్రీక్వెన్సీ) n అధిక
high gear/haɪgɪə/(హై గేర్) n వేగంగా పోవు యంత్ర స్ధితి
high heels/haɪhiːlz/(హై హీల్స్) n ఎత్తు మడమలు
high jump/haɪʤʌmp/(హై జంప్) n ఎత్తు దూకటం
high point/haɪpɔɪnt/(హై పాయింట్) n ఉన్నత స్ధానం
high pressure/haɪˈprɛʃə/(హై ప్రెజర్) n అధిక వత్తిడి
high road/haɪrəʊd/(హై రోడ్) n రహదారి
high school/haɪskuːl/(హై స్కూల్) n ఉన్నత పాఠశాల
high sea/haɪsiː/(హై సీ) n భూమికి దగ్గరలో సముద్రం
high season/haɪˈsiːzn/(హై సీజన్) n రుతువు మధ్య కాలం
high spot/haɪspɒt/(హై స్పాట్) n అత్యున్నత క్షణం
high tea/haɪtiː/(హై టీ) n భారమైన పలహారం
high tension/haɪˈtɛnʃən/(హై టెన్షన్) n అధిక పీడనం
high tide/haɪtaɪd/(హై టైడ్) n ఎత్తయిన అల
high time/haɪtaɪm/(హై టైమ్) n తగిన సమయం
high voltage/haɪˈvəʊltɪʤ/(హై ఓల్టేజి) n అధిక విద్యుత్ బలం
high water/haɪˈwɔːtə/(హై వాటర్) n ఎత్తున అధిక నీటిమట్టం
highball/ˈhaɪbɔːl/(హై బాల్) n విస్కీ కలిసిన మద్యపానీయం
highbrow/ˈhaɪbraʊ/(హై బ్రో) n మేధావి
high-class/haɪ-klɑːs/(హై క్లాస్) n ఉన్నత తరగతి
higher animal/ˈhaɪərˈænɪməl/(హైయర్ యాˈనిమల్) n అభివృద్ధియైన జంతువు
high-flown/ˈhaɪfləʊn/(హై ఫ్లోన్) a నటించెడు
high-flyer/ˈhaɪˌflaɪə/(హై ఫ్లయర్) a చాలా సాధించినవాడు ,విజయుడు
high-handed/ˈhaɪˈhændɪd/(హై హాంˈడెడ్) v అధికారం చలాయించు
highland/ˈhaɪlənd/(హైల్యాండ్) n ఉన్నతప్రాంతం
high-level/ˈhaɪˈlɛvl/(హై లెవెల్) n ఉన్నత స్ఢాయి
highlight/ˈhaɪˌlaɪt/(హై లైట్) v స్ఫుటంగా చూపు
highlighter/ˈhaɪˌlaɪtə/(హైలైటర్) n స్ఫుటంగా చూపునది
highly/ˈhaɪli/(హైలీ) v ఉన్నతంగా
highness/ˈhaɪnɪs/(హై నెస్) n ఔన్నత్యం
high-pitched/ˈhaɪˈpɪʧt/(హై పిచ్డ్) a హెచ్చు కంఠస్వరంగల
high-powered/haɪ - ˈpaʊəd/(హై పవర్డ్) a అధిక శక్తి గల
high-ranking/ˈhaɪˌræŋkɪŋ/(హై రాంˈకింగ్) a ఉన్నతహోదా కల
high-rise/ˈhaɪraɪz/(హై రైజ్) a ఎత్తయిన భవనం
high-risk/ˈhaɪrɪsk/(హై రిస్క్) a అధిక ప్రమాద భరితమైన
high-speed/ˈhaɪˈspiːd/(హై స్పీడ్) n అధిక వేగం
high-tech/haɪ tɛk/(హై టెక్) n ఉత్తమ సాంకేతికత
high-up/ˈhaɪʌp/(హై అప్) a ఉన్నత హోదా, స్ధితి కల
highway code/ˈhaɪweɪkəʊd/(హైవే కోడ్) n రహదారి నియమాలు
highwayman/ˈhaɪweɪmən/(హైవే మ్యాన్) n రహదారి దొంగ
hijack/ˈhaɪʤæk/(హైజాˈక్) v బలవంతంగా దారి మళ్లించు
hike/haɪk/(హైక్) v అధికంగా పెంచు
hilarious/hɪˈleərɪəs/(హిలేరియస్) a వింతైన
hillock/ˈhɪlək/(హిలక్) n చిన్న కొండ
hillside/ˈhɪlˌsaɪd/(హిల్ సైడ్) n కొండ పక్క
hilltop/ˈhɪltɒp/(హిల్ టాప్) n కొండ శిఖరo
hilly/ˈhɪli/(హిల్లీ) a కొండలతో నిండిన
hilt/hɪlt/(హిల్ట్) n కత్తి, కఠారు, ఆయుధపు పిడి
him/hɪm/(హిమ్) pn అతనిని
himself/hɪmˈsɛlf/(హిమ్ సెల్ఫ్) pn అతనికి అతనే
hind/haɪnd/(హిండ్) n ఆడ లేడి
hind/haɪnd/(హిండ్) a వెనుక పక్క
Hindi/ˈhɪndiː/(హింది) n హిందీ
hindsight/ˈhaɪndsaɪt/(హిండ్ సైట్) n వెనక చూపు
Hindu/ˈhɪnˈduː/(హిందూ) n హిందువు
Hinduism/ˈhɪnduːɪzm/(హిందూయిజమ్) n హిందూ మతం
Hindustani/ˌhɪndʊˈstɑːni/(హిందూస్థాని) a హిందూ దేశ సం
hinge/hɪnʤ/(హింజ్) n బందు
hint/hɪnt/(హింట్) n సూచన
hinterland/ˈhɪntəlænd/(హింటర్ లాంˈడ్) n మారుమూలప్రాంతం, వెనకబడ్డ ప్రాంతం
hip/hɪp/(హిప్) n తుంటి
hip hop/hɪphɒp/(హిప్ హాప్) n కొన్ని రకాల నృత్యాలు
hip-bath/ˈhɪpbɑːθ/(హిప్ బాత్) n తుంటి స్నానం
hip-bone/ˈhɪpbəʊn/(హిప్ బోన్) n తుంటి ఎముక
hippo/ˈhɪpəʊ/(హిప్పో) n నీటి ఏనుగు
hip-pocket/hɪp-ˈpɒkɪt/(హిప్ పాకెట్) n పిర్ర వద్దగల జేబు
hippodrome/ˈhɪpədrəʊm/(హిపోడ్రోమ్) n అశ్వరధాల పందెం చోటు
Hippopotamus/ˌhɪpəˈpɒtəməs/(హిప్పోపోటమస్) n నీటి ఏనుగు
hipster/ˈhɪpstə/(హిప్ స్టర్) n తాజా ధోరణులు తెలిసినవాడు
hire/ˈhaɪə/(హైర్) n బాడుగ
hire purchase/ˈhaɪəˈpɜːʧəs/(హైర్ పర్చేజ్) n వాయిదాల కొనుగోలు
hirsute/ˈhɜːsjuːt/(హిర్సుటె) a వెంట్రుకలకు సం
hiss/hɪs/(హిస్) v బుస కొట్టు
histology/hɪsˈtɒləʤi/(హిస్టాలజి) n కణజాల అధ్యయనం
historian/hɪsˈtɔːrɪən/(హిస్టారియన్) n చరిత్రకారుడు
historic/hɪsˈtɒrɪk/(హిస్టారిక్) a చారిత్రక
historical/hɪsˈtɒrɪkəl/(హిస్టారికల్) a చారిత్రకమైన
history/ˈhɪstəri/(హిస్టరి) n చరిత్ర
histrionic/ˌhɪstrɪˈɒnɪk/(హిస్ట్రియానిక్) a నాటక, రంగస్ధల సం
hit list/hɪtlɪst/(హిట్ లిస్ట్) n విజయాల పట్టిక
hit man/hɪtmæn/(హిట్ మాˈన్) n కిరాయి హంతకుడు
hit parade/hɪtpəˈreɪd/(హిట్ పెరేడ్) n ప్రజాదరణగల పాటలపట్టిక
hitch/hɪʧ/(హిచ్) n కలపటం
hi-tech/haɪ tɛk/(హై టెక్) a ఉన్నత సాంకేతిక
hither/ˈhɪðə/(హిదర్) av ఇక్కడ
hive/haɪv/(హైవ్) n గూడు
hives/haɪvz/(హైవ్స్) n చర్మ దద్దుర్లు
hoard/hɔːd/(హోర్డ్) v దొంగతనంగా నిల్వ చేయు
hoarding/ˈhɔːdɪŋ/(హోర్డింగ్) n దొంగ నిల్వ
hoarse/hɔːs/(హోర్స్) a బొంగురు గొంతు
hoary/ˈhɔːri/(హోరీ) a బూడిద రంగు కల
hoax/həʊks/(హోక్స్) n నకిలీ
hoax/həʊks/(హోక్స్) v మోసగించు
hob/hɒb/(హాబ్) n ఆహారం వేడి చేయు పెనం
hobble/ˈhɒbl/(హాబుల్) v కుంటు
hobby/ˈhɒbi/(హాబీ) n సరదాగా చేసే పని
hobson's choice//() n గతిలేక ఎంచుకున్నది
hock/hɒk/(హాక్) n తాకట్టు
hockey/ˈhɒki/(హాకీ) n కర్ర, బంతి ఆట
holdall/ˈhəʊldɔːl/(హోల్డాల్) n ప్రయాణ సంచి,మూట
holding/ˈhəʊldɪŋ/(హోల్డింగ్) n మదుపు
hold-up/ˈhəʊldʌp/(హోల్డ్ అప్) n సాయుధ దొంగతనం
hole/həʊl/(హోల్) n రంధ్రం
holiday/ˈhɒlədeɪ/( హాలిడే) n శలవు
holiday camp/ˈhɒlədeɪkæmp/(హాలిడే కాంˈప్) n శలవుల్లో శిబిరం
holiday-maker/ˈhɒlədɪˌmeɪkə/(హాలిడే మేకర్) n శలవులోఉన్నవాడు
holier-than-thou/ˈhəʊlɪə-ðæn-ðaʊ/(హోలియర్ థ్యాˈన్ థౌ) a పవిత్రమైన, ఉన్నతమైన
holiness/ˈhəʊlɪnəs/(హోలీనెస్) n పవిత్రత
holism/ˈhəʊlɪzəm/(హోలిజమ్) n సంపూర్ణతావాదం
holistic/həˈlɪstɪk/(హోలిస్టిక్) a సమగ్ర వైఖరి
hollow/ˈhɒləʊ/(హాలో) a బోలుగా, గుల్లగా వున్న
holm/həʊm/(హోమ్) n నది పక్క పల్లపు భూమి
holocaust/ˈhɒləkɔːst/(హోలోకాస్ట్) n సంపూర్ణ నాశనం
hologram/ˈhɒləˌgræm/(హలోగ్రాˈమ్) n మూడుకొలతలుగల బొమ్మ
holster/ˈhəʊlstə/(హోల్ స్టర్) n తుపాకీ సంచి
holy land/ˈhəʊlilænd/(హోలీ లాంˈడ్) n పవిత్రభూమి
holy spirit/ˈhəʊliˈspɪrɪt/(హోలీ స్పిరిట్) n పవిత్ర ఆత్మ
homage/ˈhɒmɪʤ/(హోమేజి) n శ్రద్ధాంజలి
home farm/həʊmfɑːm/(హోమ్ ఫామ్) n పెరటి తోట
home guard/həʊmgɑːd/(హోమ్ గార్డ్) n సహాయ రక్షక భటుడు
home rule/həʊmruːl/(హోమ్ రూల్) n స్వదేశీయుల పాలన
home-coming/ˈhəʊmˌkʌmɪŋ/(హోమ్ కమింగ్) n తిరిగిరాక
home-grown/ˈhəʊmˈgrəʊn/(హోమ్ గ్రోన్) a ఇంటిలో పెంచిన
homeland/ˈhəʊmlænd/(హోమ్ లాంˈడ్) n స్వదేశం
homeless/ˈhəʊmlɪs/(హోమ్ లెస్) a ఇల్లు లేని
homely/ˈhəʊmli/(హోమ్లీ) a ఇంటి వంటి
homemade/ˈhəʊmˈmeɪd/(హోమ్ మేడ్) a ఇంట్లో చేసిన
homesick/ˈhəʊmsɪk/(హోమ్ సిక్) a ఇంటి పై బెంగ గల
homespun/ˈhəʊmspʌn/(హోమ్‌స్పన్) a ఇంట్లో నూలు తీసిన
homeward/ˈhəʊmwəd/(హోమ్‌వర్డ్) a ఇంటి వైపుకు
homework/ˈhəʊmˌwɜːk/(హోమ్‌వర్క్) n ఇంటి పని
homicide/ˈhɒmɪsaɪd/(హోమిసైడ్) n హత్య
homo/ˈhəʊməʊ/(హోమో) n మానవ జాతి
homoeopathy/ˌhəʊmɪˈɒpəθi/(హోమియోపతి) n హోమియోవైద్యం
homogeneous/ˌhɒməʊˈʤiːnjəs/(హోమోజియస్) a పోలికలుగల
homograph/ˈhɒməʊgrɑːf/(హోమోగ్రాఫ్) n భిన్నఅర్ధాలుగల మాట
homologous/hɒˈmɒləgəs/(హోమోలగనస్) a సారూప్యం గల
homonym/ˈhɒməʊnɪm/(హెమోనిమ్) n సారూప్యభిన్నఅర్ధ పదం
homophone/ˈhɒməʊfəʊn/(హొమోఫోన్) n ఏకరీతి భిన్నఅర్ధ పదం, ఏకరీతి ఉచ్చరణ పదం
homosexual/ˈhəʊməʊˈsɛksjʊəl/(హొమోసెక్సువల్) n స్వలింగ సంపర్కి
homy/ˈhəʊmi/(హోమీ) a ఇంటి వంటి
hone/həʊn/(హోన్) v సాన, పదును పెట్టు
hone/həʊn/(హోన్) n సాన, పదును పెట్టు రాయి
honestly/ˈɒnɪstli/(హానెస్ట్ లీ) av నిజాయితీగా
honey/ˈhʌni/(హనీ) n తేనె
honeycomb/ˈhʌnɪkəʊm/(హనీ కూంబ్) n తేనె పట్టు
honeydew/ˈhʌnɪdjuː/(హనీ డ్యూ) n తేనె మంచు
honeyed/ˈhʌnɪd/(హనీడ్) n తేనెగల
honeymoon/ˈhʌnɪmuːn/(హనీమూన్) n నూతనదంపతులయాత్ర
honk/hɒŋk/(హాంక్) v వాహన హారను మోగించు
honorarium/ˌɒnəˈreərɪəm/(హానరోరియం) n గౌరవ వేతనం
honorary/ˈɒnərəri/(ఆనరరీ) a గౌరవనీయ
honorific/ˌɒnəˈrɪfɪk/(ఆనరఫిక్) n గౌరవ బిరుదు
honour/ˈɒnə/(ఆనర్) n గౌరవం
hooch/huːʧ/(హూచ్) n నాటు సారా
hood/hʊd/(హుడ్) n మూత
hoodlum/ˈhʊdləm/(హుడ్లమ్) n నేరస్తుడు
hoodwink/ˈhʊdwɪŋk/(హుడ్ వింక్) v మోసగించు
hoof/huːf/(హూఫ్) n మూపురం
hook/hʊk/(హుక్) n కొక్కెం
hook/hʊk/(హుక్) v కొక్కెం తగిలించు
hookah/ˈhʊkə/(హుక్కా) n పొగ తాగు విధానం
hooked/hʊkt/(హుక్‌డ్) a కొక్కెం గల
hooker/ˈhʊkə/(హుక్కర్) n లైంగిక శ్రామికురాలు
hookey/ˈhʊki/(హుకీ) n బడినుంచి చట్టవిరుద్ధ గైర్హాజరు
hook-up/ˈhʊkʌp/(హుక్ అప్) n కలసిపనిచేయు విడిభాగవ్యవస్త
hookworm/ˈhʊkwɜːm/(హుక్ వమ్) n కొంకి పురుగు
hooligan/ˈhuːlɪgən/(హూలిగెన్) n దొంగ
hoop/huːp/(హూప్) v చుట్టు ముట్టు
hooray/huːˈreɪ/(హురే) v చప్పట్లతో ప్రోత్సహించు
hoot/huːt/(హూట్) v గుడ్ల గూబ వలె అరచు
hop/hɒp/(హాప్) n గంతు
hope/həʊp/(హోప్) n ఆశ, నమ్మకం, కోరిక, ఆకాంక్ష
hope/həʊp/(హోప్) v ఆశించు
hopefully/ˈhəʊpfʊli/(హోప్ ఫుల్లీ) av ఆశావహంగా
hopeless/ˈhəʊplɪs/(హోప్ లెస్) a ఆశ లేని
hopper/ˈhɒpə/(హాపర్) n గెంతు, దుముకు వ్యక్తి, జంతువు
hopscotch/ˈhɒpskɒʧ/(హాప్‌స్కాచ్) n తొక్కుడు బిళ్ల ఆట
horde/hɔːd/(హోర్డ్) n పెద్దమొత్తం
horizon/həˈraɪzn/(హోరైజాన్) n భూదిగంత రేఖ
hormone/ˈhɔːməʊn/(హార్మోన్) n గ్రంధుల స్రావం
horn/hɔːn/(హారన్) n కొమ్ము
hornet/ˈhɔːnɪt/(హార్నెట్) n కందిరీగ వంటి కీటకం
horny/ˈhɔːni/(హార్నీ) a కొమ్ములు గల
horology/hɒˈrɒləʤi/(హొరాలజి) n సమయ గణన శాస్త్రం
horoscope/ˈhɒrəskəʊp/(హొరోస్కోప్) n జాతక చక్రం
horrendous/hɒˈrɛndəs/(హొరెండస్) a భయంకరమైన
horrible/ˈhɒrəbl/(హారిబుల్) a దుర్భరమైన
horrid/ˈhɒrɪd/(హారిడ్) a భయంకరమైన
horrific/hɒˈrɪfɪk/(హారిఫిక్) a భయంకర
horrify/ˈhɒrɪfaɪ/(హారిఫై) a భయం కలిగించు
horror/ˈhɒrə/(హారర్) n భయం
horse/hɔːs/(హార్స్) n గుర్రం
horse-race/ˈhɔːsreɪs/(హార్స్ రేస్) n గుర్రపు పందెం
horseshoe/ˈhɔːʃʃuː/(హార్స్ షూ) n గుర్రపు నాడా
horsetail/ˈhɔːsteɪl/(హార్స్ టెయిల్) n గుర్రపు తోక
horsewhip/ˈhɔːswɪp/(హార్స్ విప్) n గుర్రపు కొరడా
horsy/ˈhɔːsi/(హార్సీ) a గుర్రం వంటి
horticulture/ˈhɔːtɪkʌlʧə/(హార్టికల్చర్) n ఉద్యానవన సేద్యం
hose/həʊz/(హోస్) n గొట్టం
hosiery/ˈhəʊzɪəri/(హోజరి) n అల్లిన దుస్తులు
hospice/ˈhɒspɪs/(హాస్పైస్) n విశ్రాంతి గృహం
hospitable/ˈhɒspɪtəbl/(హాస్పిటబుల్) a హృదయ పూర్వక
hospital/ˈhɒspɪtl/(హాస్పిటల్) n ఆసుపత్రి
hospitality/ˌhɒspɪˈtælɪti/(హాస్పిటాˈలిటి) n ఆతిధ్యం
hospitalize/ˈhɒspɪtəlaɪz/(హాస్పిటలైజ్) v ఆసుపత్రి/వైద్యశాలలో చేర్చు
hostage/ˈhɒstɪʤ/(హోస్టేజి) n శరణు
hostess/ˈhəʊstɪs/(హోస్టెస్) n ఆతిధ్యం ఇచ్చు స్త్రీ
hostile/ˈhɒstaɪl/(హోస్టయిల్) a స్నేహ పూర్వకం కాని
hostility/hɒsˈtɪlɪti/(హోస్టిలిటి) n విరోధం
hot/hɒt/(హాట్) a వేడిగా వున్న
hot air/hɒteə/(హాట్ ఎయిర్) n వేడి గాలి
hot line/hɒtlaɪn/(హాట్ లైన్) n అత్యవసర సేవల ఫోను సంబంధం
hot money/hɒtˈmʌni/(హాట్ మనీ) n స్వల్పకాల పెట్టుబడి నిధి
hot spot/hɒtspɒt/(హాట్ స్పాట్) n కాంతికేంద్రం
hot stuff/hɒtstʌf/(హాట్ స్టఫ్) n అద్భుత వ్యాపారం
hot water/hɒtˈwɔːtə/(హాట్ వాటర్) n వేడి నీరు
hotbed/ˈhɒtbɛd/(హాట్ బెడ్) n మూలం
hot-blooded/ˈhɒtˈblʌdɪd/(హాట్ బ్లడెడ్) a ముక్కోపం గల
hotchpotch/ˈhɒʧpɒʧ/(హాచ్ పాచ్) n మిశ్రమం
hotel/həʊˈtɛl/(హోటల్) n వసతి గృహం
hourglass/ˈaʊəglɑːs/(అవర్ గ్లాస్) n సమయంకొలుచు సాధనం
hourly/ˈaʊəli/(అవర్లీ) av గంటల ప్రకారం
house/haʊs/(హౌస్) n ఇల్లు
house arrest/haʊsəˈrɛst/(హౌస్ అరెస్ట్) n గృహనిర్బంధం
house lights/haʊslaɪts/(హౌస్ లైట్స్) n ఇంటి దీపాలు
house party/haʊsˈpɑːti/(హౌస్ పార్టి) n ఇంట ఇచ్చు విందు
housekeeper/ˈhaʊsˌkiːpə/(హౌస్ కీపర్) n గృహ సంరక్షకుడు
housekeeping/ˈhaʊsˌkiːpɪŋ/(హౌస్ కీపింగ్) n గృహ నిర్వహణ
housemaid/ˈhaʊsmeɪd/(హౌస్ మెయిడ్) n పని అమ్మాయి
housemaster/ˈhaʊsˌmɑːstə/(హౌస్ మాస్టర్) n ఇంటియజమాని
house-plant/haʊs-plɑːnt/(హౌస్ ప్లాంట్) n కుండీలో మొక్క
housetop/ˈhaʊstɒp/(హౌస్ టాప్) n ఇంటి పై భాగం
house-warming/ˈhaʊsˌwɔːmɪŋ/(హౌస్వామింగ్) n గృహాన్ని వెచ్చజేయటం
housewife/ˈhaʊswaɪf/(హౌస్ వైఫ్) n ఇల్లాలు
housework/ˈhaʊswɜːk/(హౌస్ వర్క్) n ఇంటి పని
housing/ˈhaʊzɪŋ/(హౌసింగ్) n గృహ వసతి
hove/həʊv/(హోవ్) v పైకి ఎత్తు
hovel/ˈhɒvəl/(హొవెల్) n పాక, గుడిసె
hover/ˈhɒvə/(హోవర్) v గాలిలో వేలాడు
howitzer/ˈhaʊɪtsə/(హోవిట్జర్) n సమాంతరంగాకాల్చు ఫిరంగి
howl/haʊl/(హౌల్) n బాధ, కోపం, నిరసనతో అరవటం
howler/ˈhaʊlə/(హౌలర్) n తప్పు, హాస్యాస్పద పొరపాటు
hub/hʌb/(హబ్) n చక్రపు కేంద్రం
hubbub/ˈhʌbʌb/(హబబ్) n గందర గోళం
hubby/ˈhʌbi/(హబ్బి) n భర్త
hubris/ˈhjuːbrɪs/(హబ్రిస్) n తలబిరుసు
huddle/ˈhʌdl/(హడిల్) v మూగు
hue/hjuː/(హ్యూ) n రంగులో తేడా
hue and cry/hjuːændkraɪ/(హ్యూ అండ్ క్రై) n బహిరంగ నిరసన
huff/hʌf/(హఫ్) v ఊదు
hug/hʌg/(హగ్) v కౌగిలించు కొను
huge/hjuːʤ/(హ్యూజ్) a గొప్ప
hugely/ˈhjuːʤli/(హ్యూజ్లీ) a గొప్పగా
hull/hʌl/(హల్) n విత్తనం
hullabaloo/ˌhʌləbəˈluː/(హలాబాలు) n గందర గోళం
hum/hʌm/(హమ్) n సణుగుడు
human rights/ˈhjuːmənraɪts/(హ్యూమన్ రైట్స్) n మానవహక్కులు
human shield/ˈhjuːmənʃiːld/(హ్యూమన్ షీల్డ్) n మానవ రక్షణ
humane/hjuːˈmeɪn/(హ్యూమేన్) a దయ, జాలి, కనికరంకల
humanism/ˈhjuːmənɪzm/(హ్యూమనిజమ్) n మానవతా వాదం
humanitarian/hjuːˌmænɪˈteərɪən/(హ్యమాˈనిటేర్యన్) a మానవీయ
humanity/hjuːˈmænɪti/(హ్యుమానిటి) n మానవత్వం
humanize/ˈhjuːmənaɪz/(హ్యూమనైజ్) v మానవునిగా చేయు
humankind/ˈhjuːmənˈkaɪnd/(హ్యూమన్ కైండ్) n మానవాళి
humanly/ˈhjuːmənli/(హ్యూమన్లీ) av మానవ మార్గాల ద్వారా
humbug/ˈhʌmbʌg/(హంబగ్) n వంచన
humdrum/ˈhʌmdrʌm/(హమ్ డ్రమ్) v విసుగు పుట్టించు
humid/ˈhjuːmɪd/(హ్యుమిడ్) a తేమ గల
humidifier/hjuːˈmɪdɪfaɪə/(హ్యుమిడిఫయర్) n తేమ కల్గించునది
humidify/hjuːˈmɪdɪfaɪ/(హ్యుమిడిఫై) v తేమ కలిగించు
humidity/hjuːˈmɪdɪti/(హ్యుమిడిటి) n తేమ
humiliate/hjuːˈmɪlɪeɪt/(హ్యుమిలియేట్) v అవమాన పరచు, చిన్నబుచ్చు
humility/hjuːˈmɪlɪti/(హ్యుమిలిటి) n వినయం
humorous/ˈhjuːmərəs/(హ్యూమరస్) a హాస్యంతో నిండిన
humour/ˈhjuːmə/(హ్యూమర్) n హాస్యం
hump/hʌmp/(హంప్) n ఎత్తు భూమి
humpback/ˈhʌmpbæk/(హంప్ బాˈక్) n గూని
humus/ˈhjuːməs/(హ్యూమస్) n సేంద్రియ సారభూమి
hunch/hʌnʧ/(హంచ్) v గూని కల్గించు
hunchback/ˈhʌnʧbæk/(హంచ్ బాˈక్) n గూని
hundred/ˈhʌndrəd/(హండ్రడ్) n వంద
hung/hʌŋ/(హంగ్) a ఊగిసలాడు
hunger/ˈhʌŋgə/(హంగర్) n ఆకలి
hunger strike/ˈhʌŋgəstraɪk/(హంగర్ స్ట్రయిక్) n నిరాహార దీక్ష
hungry/ˈhʌŋgri/(హంగ్రీ) a ఆకలితో వున్న
hunk/hʌŋk/(హంక్) n పెద్ద ముక్క
hunter/ˈhʌntə/(హంటర్) n కొరడా, వేటగాడు
hurdle/ˈhɜːdl/(హర్డిల్) n అడ్డు
hurdler/ˈhɜːdlə/(హర్డ్ లర్) n ఆటంకాలను దాటి దూకువాడు
hurl/hɜːl/(హర్ల్) v విసురు
hurly-burly/ˈhɜːlɪˌbɜːli/(హర్లీబర్లీ) n గందరగోళం
hurricane/ˈhʌrɪkən/(హరికేన్) n పెనుతుఫాను
hurt/hɜ/() a గాయ పరచెడు
husband/ˈhʌzbənd/( హజ్‌బెండ్) n భర్త
husbandry/ˈhʌzbəndri/(హజ్ బెండ్రీ) n వ్యవసాయం
hush/hʌʃ/(హష్) n మౌనం, నిశ్సబ్దం
hush money/hʌʃˈmʌni/(హష్ మనీ) n మౌనంగాఉంటే ఇచ్చులంచం
hush-hush/ˈhʌʃˈhʌʃ/(హష్ హష్) n రహస్యం
husk/hʌsk/(హస్క్) n పొట్టు
husky/ˈhʌski/(హస్కీ) a బొంగురు పోయిన
hustings/ˈhʌstɪŋz/(హస్టింగ్స్) n ఎన్ని కల ప్రచారం
hustle/ˈhʌsl/(హజిల్) v వేగంగా పనిచేయు
hyacinth/ˈhaɪəsɪnθ/(హైయసింథ్) n పుష్పించు దుంప జాతి మొక్క
hybrid/ˈhaɪbrɪd/(హైబ్రిడ్) a సంకర
hybridize/ˈhaɪbrɪdaɪz/(హైబ్రిడైజ్) v సంకరపరచు
hydra/ˈhaɪdrə/(హైడ్రా) n అనేకతలల జలసర్పం
hydrate/ˈhaɪdreɪt/(హైడ్రేట్) v నీటిలో కలసిపోవు
hydraulic/haɪˈdrɔːlɪk/(హైడ్రాలిక్) a జల పీడనా శక్తి సం
hydraulics/haɪˈdrɔːlɪks/(హైడ్రాలిక్స్) n ద్రవయంత్ర అధ్యయనం
hydro/ˈhaɪdrəʊ/(హైడ్రో) n జల చికిత్సా కేంద్రం
hydrocarbon/ˌhaɪdrəʊˈkɑːbən/(హైడ్రోకార్బన్) n కర్బన ఉదజని మిశ్రమం
hydrodynamics/ˌhaɪdrəʊdaɪˈnæmɪks/(హైడ్రో డైనాˈమిక్స్) n ద్రవ చలన శక్తి అధ్యయనం
hydroelectric/ˌhaɪdrəʊɪˈlɛktrɪk/(హైడ్రోఎలక్ట్రిక్) a జల విద్యుత్ సం
hydrogen/ˈhaɪdrɪʤən/(హైడ్రోజన్) n ఉదజని
hydrography/haɪˈdrɒgrəfi/(హైడ్రోగ్రఫి) n జల వనరుల గుర్తింపు
hydrology/haɪˈdrɒləʤi/(హైడ్రాలజి) n జల శాస్త్రం
hydrometer/haɪˈdrɒmɪtə/(హైడ్రో మీటర్) n నీటి మాపనం
hydropathy/haɪˈdrɒpəθi/(హైడ్రో పతి) n జల చికిత్సా విధానం
hydrophobia/ˌhaɪdrəʊˈfəʊbjə/(హైడ్రోఫోబియా) n వెర్రికుక్క కాటు వ్యాధి
hydrosphere/ˈhaɪdrəʊsfɪə/(హైడ్రో స్ఫియర్) n భూతల జలాలు
hydrostatic/ˌhaɪdrəʊˈstætɪk/(హైడ్రో స్టాˈటిక్) a నీటివైపుకు
hydrostatics/ˌhaɪdrəʊˈstætɪks/(హైడ్రోస్టాˈటిక్స్) n నిశ్ఛలజల అధ్యయనం
hyena/haɪˈiːnə/(హైనా) n సివంగి
hygiene/ˈhaɪʤiːn/(హైజీన్) n పారిశుద్ధ్యం
hygrometer/haɪˈgrɒmɪtə/(హైగ్రో మీటర్) n తేమకొలుచుసాధనం
hygroscopic/ˌhaɪgrəʊˈskəʊpɪk/(హైగ్రోస్కోపిక్) v తేమను పీల్చుకొను
hymen/ˈhaɪmən/(హైమెన్) n కన్నెపొర
hymenoptera//() n కందిరీగ/తేనెటీగ వంటి కీటకం
hymn/hɪm/(హైమ్) n దేశ/దైవ స్తుతి గీతం
hymnal/ˈhɪmnəl/(హిమ్నల్) a స్తుతి గీత సం
hype/haɪp/(హైప్) v ఉద్దీపన కల్గించు
hyper/ˈhaɪpə/(హైపర్) a మిక్కిలి, అధిక, పైగా, మించిన
hyperbole/haɪˈpɜːbəli/(హైపర్ బోల్) n అతిశయోక్తి
hypercritical/ˌhaɪpəːˈkrɪtɪkəl/(హైపర్ క్రిటికల్) v అతిగా విమర్శించు
hypermarket/ˌhaɪpəˈmɑːkɪt/(హైపర్ మార్కెట్) n పెద్ద దుకాణం
hypersonic/ˌhaɪpəːˈsəʊnɪk/(హైపర్ సోనిక్) a శబ్దవేగాన్నిమించిన
hypertension/ˌhaɪpəːˈtɛnʃən/(హైపర్ టెన్షన్) n అధిక రక్త పోటు
hyphen/ˈhaɪfən/(హైఫన్) n చిన్న గీత -
hyphenate/ˈhaɪfəneɪt/(హైఫనేట్) v చిన్న గీతలు చేర్చు
hypnosis/hɪpˈnəʊsɪs/(హిప్నోసిస్) n సమ్మోహన స్ధితి
hypnotic/hɪpˈnɒtɪk/(హిప్నోటిక్) a సమ్మోహక
hypnotism/ˈhɪpnətɪzm/(హిప్నోటిజమ్) n సమ్మోహనం
hypnotize/ˈhɪpnəˌtaɪz/(హిప్నోటైజ్) v సమ్మోహనస్ధితికి తెచ్చు
hypo/ˈhaɪpəʊ/(హైపో) prefix కిందగల, అడుగున
hypo/ˈhaɪpəʊ/(హైపో) pf తక్కువగా
hypocrisy/hɪˈpɒkrəsi/(హిపోక్రసి) n అవిధేయత
hypodermic/ˌhaɪpəʊˈdɜːmɪk/(హైపోడర్మిక్) a చర్మంకింద, అడుగున
hypothalamus/ˌhaɪpəˈθæləməs/(హైపోథాˈల్మస్) n మెదడుభాగం
hypothermia/ˌhaɪpəʊˈθɜːmɪə/(హైపో థర్మియా) n తక్కువ వేడి
hypothesis/haɪˈpɒθɪsɪs/(హైపో థీసిస్) n ఊహ
hypothetical/ˌhaɪpəʊˈθɛtɪkəl/(హైపోథిటికల్) a భావించెడు
hypothyroidism//() n ధైరాయిడ్ గ్రంధి తక్కువ పని చేయటం
hypoventilation//() n తక్కువ గాలి,వెలుతురు
"https://te.wikibooks.org/w/index.php?title=Phonetic_(A-Z)_Dictionary/H&oldid=37695" నుండి వెలికితీశారు