Jump to content

Phonetic (A-Z) Dictionary/G

Wikibooks నుండి
gab/gæb/(గాˈబ్) v వదరు
gabble/ˈgæbl/(గాˈబిల్) v వేగంగా మాట్లాడు
gad/gæd/(గాˈడ్) v చికాకుగా తిరుగు
gadget/ˈgæʤɪt/(గాˈడ్జెట్) n పరికరం
gaffe/gæf/(గాˈఫ్) n పొరపాటు
gaffer/ˈgæfə/(గాˈఫర్) v ఉద్యోగి
gag/gæg/(గాˈగ్) v వాంతి చేయు
gaga/ˈgɑːgɑː/(గగా) n తెలివి తక్కువవాడు
gage/geɪʤ/(గేజ్) v హామీ ఇచ్చు
gaggle/ˈgægl/(గాˈగిల్) v పిచ్చాపాటి మాట్లాడు
gaiety/ˈgeɪəti/( గెయిటి) n నడక తీరు
gaily/ˈgeɪli/(గెయిలి) a ఉల్లాసంగా
gain/geɪn/(గెయిన్) n లాభం
gainful/ˈgeɪnfʊl/(గెయిన్ ఫుల్) a లాభదాయకమైన
gainsay/geɪnˈseɪ/(గెయిన్ సే) n తిరస్కారం
gait/geɪt/(గెయిట్) n నడచు విధానం
gal/gæl/(గాలన్) a గాˈలన్, ద్రవ కొలత
gala/ˈgɑːlə/(గలా) a గొప్ప,మహా
galactic/gəˈlæktɪk/(గాˈలక్టిక్) n నక్షత్రమండల సం
galaxy/ˈgæləksi/(గాˈలక్సీ) n నక్షత్ర మండలం
gale/geɪl/(గేల్) n పెనుగాలి
gall/gɔːl/(గాల్) v గాయపడు
gall bladder/gɔːlˈblædə/(గాల్ బ్లాˈడర్) n పిత్తాశయం
gallant/ˈgælənt/(గాˈలంట్) a సాహసంగల
gallantry/ˈgæləntri/(గాˈలంట్రీ) n సాహసం
gallery/ˈgæləri/(గాˈలరి) n వరుసమెట్ల ఆసనాలు
gallon/ˈgælən/(గాˈలన్) n ద్రవ కొలత
gallop/ˈgæləp/(గాˈలప్) n గుర్రపు గంతు
gallows/ˈgæləʊz/(గాˈలోస్) n ఉరికంబం
gallstone/ˈgɔːlstəʊn/(గాల్ స్టోన్) n పిత్తాశయ రాయి
gallup poll/ˈgæləp pɒl/(గాˈలప్ పోల్) n ఎన్నికల ఫలిత అంచనా
galore/gəˈlɔː/(గెలోర్) a సమృద్ధిగా
galosh/gəˈlɒʃ/(గెలోష్) n తడిలో వేసుకొను పాదరక్ష
galvanic/gælˈvænɪk/(గాల్వనిక్) a రసాయనిక విద్యుత్ సం
galvanize/ˈgælvənaɪz/(గాˈల్వనైజ్) v లోహానికి యశద పూతపూయు
galvanometer/ˌgælvəˈnɒmɪtə/(గాˈల్వనోమీటర్) n విద్యుత్తరంగమాపనం
gambit/ˈgæmbɪt/(గాంˈబిట్) n పావునుచదరంగంబలివ్వటం
gamble/ˈgæmbl/(గాంˈబుల్) v జూదమాడు
gamboges/gæmˈbuːʒɪz/(గాంˈబోజిస్) n పసుపురంగు
gambol/ˈgæmbəl/(గాంˈబోల్) n తమాషా
game/geɪm/(గేమ్) n క్రీడ
gamekeeper/ˈgeɪmˌkiːpə/(గేమ్ కీపర్) n వన్యమృగ కాపలాదారు
gamester/ˈgeɪmstə/(గేమ్ స్టర్) n జూదగాడు
gamete/ˈgæmiːt/(గాˈˈమిట్) n పరిణతిచెందిన పునరుత్పత్తికణం
gamin/gɑːˈmæŋ/(గమాˈన్) n వీధిబాలుడు
gamma rays/ˈgæməreɪz/(గాˈమా రేస్) n గామాకిరణాలు
gammon/ˈgæmən/(గాˈమన్) n అర్ధం లేనిది
gammy/ˈgæmi/( గాˈమీ) a వైకల్యంకల
gamut/ˈgæmət/( గాˈమట్) n పూర్తి విస్తీర్ణం
gang/gæŋ/(గాంˈగ్) n అల్లరి ముఠా
ganger/ˈgæŋə/(గాంˈగర్) n ముఠా నాయకుడు
gangling/ˈgæŋglɪŋ/(గాంˈగ్ లింగ్) n సన్ననిది, పొడవైనది
ganglion/ˈgæŋglɪən/(గాంˈగ్లియాన్) n నాడీకణాల చిక్కని ముద్ద
gangly/ˈgæŋli/( గాంˈగ్లీ) a సన్నగా, పొడవుగా వున్న
gangrene/ˈgæŋgriːn/(గాంˈగ్రీన్) n కుళ్లిపోయినది
gangster/ˈgæŋstə/(గాంˈగ్ స్టర్) n నేరస్తుల ముఠాసభ్యుడు
gangway/ˈgæŋweɪ/(గాంˈగ్ వే) n దారి
gantry/ˈgæntri/(గాంˈట్రీ) v ఆధారం
gaol/ʤeɪl/(గావోల్) v జైలులో పెట్టు
gaoler/ˈʤeɪlə/(జైలర్) n జైలు కాపలాదారు
gape/geɪp/(గేప్) n ఆవులింత
garage/ˈgærɑːʒ/( గాˈరేజి) n వాహనశాల
garb/gɑːb/(గార్బ్) n దుస్తు, దుస్తులు ధరించువిధానం
garbage/ˈgɑːbɪʤ/(గార్బేజ్) n చెత్త
garble/ˈgɑːbl/(గార్బిల్) v కలగాపులగం చేయు
garden/ˈgɑːdn/(గార్డెన్) n తోట
garden city/ˈgɑːdnˈsɪti/(గార్డెన్ సిటి) n ఉద్యాన వనాలు గల నగరం
garden party/ˈgɑːdnˈpɑːti/(గార్డెన్ పార్టి) n వనభోజనాలు
gardener/ˈgɑːdnə/(గార్డెనర్) v తోటమాలి
gargle/ˈgɑːgl/(గార్గిల్) v పుక్కిలించు
garish/ˈgeərɪʃ/(గారిష్) a అతిగా అలంకరించబడిన
garland/ˈgɑːlənd/(గార్లెండ్) n దండ
garlic/ˈgɑːlɪk/(గార్లిక్) n వెల్లుల్లి
garment/ˈgɑːmənt/(గార్మెంట్) n దుస్తు
garner/ˈgɑːnə/(గార్నర్) n ధాన్యాగారం
garnet/ˈgɑːnɪt/(గార్నెట్) n ముదురుఎర్రని జాతిరాయి
garnish/ˈgɑːnɪʃ/(గార్నిష్) v వంటకాన్ని అలంకరించు
garret/ˈgærət/( గాˈరెట్) n అటక
garrotte/gəˈrɒt/( గెరాట్) v ఉరితీయు
garter/ˈgɑːtə/(గార్టర్) n మేజోళ్లను బిర్రుగావుంచు పట్టీ
gas/gæs/(గాˈస్) n వాయువు
gas chamber/gæsˈʧeɪmbə/(గాˈస్ ఛాంబర్) n విషవాయు గది
gas mask/gæsmɑːsk/(గాˈస్ మాస్క్) n వాయురక్షక ముఖ కవచం
gaseous/ˈgæsjəs/(గాˈసియస్) a గాలి రూపంలోగల
gas-fired/ˈgæsˌfaɪəd/(గాˈస్ ఫైర్ డ్) v వాయువుతో మండించు
gash/gæʃ/(గాˈష్) v గాయపరచు
gasholder/ˈgæsˌhəʊldə/(గాˈస్‌హోల్డర్) n వాయువును నిల్వచేయునది
gasify/ˈgæsɪfaɪ/(గాˈసిఫై) v వాయురూపంలోనికి మార్చు
gasket/ˈgæskɪt/(గాˈస్కెట్) n పరికరం
gaslight/ˈgæslaɪt/(గాˈస్ లైట్) n వాయు దీపం
gasman/ˈgæsmæn/() n వాయువుల వర్తకుడు, ఉద్యోగి
gasoline/ˈgæsəʊliːn/(గాˈసోలిన్) n శిలాతైలం
gasometer/gæˈsɒmɪtə/(గాˈసో మీటర్) n వాయుకొలత పరికరం
gasp/gɑːsp/(గాస్ప్) v రొప్పు
gassy/ˈgæsi/(గాˈసి) a గాలి వంటి
gastric/ˈgæstrɪk/(గాˈస్ట్రిక్) a జీర్ణాశయ సం
gastric juice/ˈgæstrɪkʤuːs/(గాˈస్ ట్రిక్ జ్యూస్) n జీర్ణ రసం
gastritis/gæsˈtraɪtɪs/(గాˈస్ ట్రైటిస్) n పేగుపూత
gastro-enteritisgastro-/ˌɛntəˈraɪtɪs/(గాˈస్ట్రోఎంటరైటిస్) n జీర్ణాశయ శోధ
gastronomy/gæsˈtrɒnəmi/(గాˈస్ట్రోనమి) n భుజించు కళ
gasworks/ˈgæswɜːks/(గాˈస్ వర్క్స్) n వాయు కర్మాగారం
gate/geɪt/(గేట్) n వాకిలి
gatecrasher/ˈgeɪtˌkræʃə/(గేట్ క్రాˈషర్) n పిలువని అతిథి వచ్చువాడు
gatehouse/ˈgeɪthaʊs/(గేట్ హౌస్) n వసతి సౌకర్యం
gatepost/ˈgeɪtpəʊst/(గేట్ పోస్ట్) n ద్వారంవద్ద స్ధంబం
gateway/ˈgeɪtweɪ/(గేట్ వే) n దారి
gathering/ˈgæðərɪŋ/(గాˈదరింగ్) n చేరినవారి సమూహం
gaudy/ˈgɔːdi/(గాడీ) a ఆడంబరమైన
gauge/geɪʤ/(గేజ్) v కొలత వేయు
gaunt/gɔːnt/(గాంట్) a బక్కపలచని
gauss/gaʊs/(గాస్) n అయస్కాంత శక్తి ప్రమాణం
gauze/gɔːz/(గాజ్) n పలుచని గుడ్డ
gave/geɪv/(గేవ్) v ఇచ్చెను
gavel/ˈgævl/(గాˈవెల్) n చిన్న కర్రసుత్తి
gay/geɪ/( గే) n స్వలింగ సంపర్కి
gaze/geɪz/(గేజ్) v తదేకంగా చూచు
gazelle/gəˈzɛl/(గెజెల్ల్) n చిన్నదుప్పి
gazette/gəˈzɛt/(గెజట్) n రాజపత్రిక
gazetteer/ˌgæzɪˈtɪə/(గాˈజటీర్) n భౌగోళిక సూచిక
gear/gɪə/(గేర్) n వేగమార్పిడి భాగం
gear lever/gɪəˈliːvə/(గేర్ లివర్) n వేగంమార్చు భాగపుపిడి
gearbox/ˈgɪəbɒks/(గేర్ బాక్స్) n వేగమార్పిడి పెట్టె
gearing/ˈgɪərɪŋ/(గేరింగ్) n పళ్లచక్రాల సముదాయం
gearwheel/ˈgɪəwiːl/(గేర్ వీల్) n పళ్లచక్రం
geese/giːs/(గీస్) n ఆడబాతు
geezer/ˈgiːzə/(గీజర్) n వృద్ధుడు
gel/ʤɛl/(జెల్) n మెత్తని మందు
gelatine/ˌʤɛləˈtiːn/(జెలటిన్) n జంతుపదార్ధాల జిగురు
gelatinous/ʤɪˈlætɪnəs/(జెలాˈటినస్) a జంతుపదార్ధాల జిగురు గల
gelding/ˈgɛldɪŋ/(గెల్డింగ్) n విత్తులుకొట్టిన గుర్రం
gem/ʤɛm/(జెమ్) n మణి
gemini/ˈʤɛmɪnaɪ/(జెమిని) n మిధునరాశి
gender/ˈʤɛndə/(జెండర్) n లింగం
gene/ʤiːn/(జీన్) n జన్యువు
gene therapy/ʤiːnˈθɛrəpi/(జీన్ థీరపి) n జన్యు చికిత్స
genealogy/ˌʤiːnɪˈæləʤi/(జీనియాˈలజి) a వంశచరిత్ర
general election/ˈʤɛnərəlɪˈlɛkʃən/(జనరల్ ఇలక్షన్) n సాధారణ ఎన్నిక
general meeting/ˈʤɛnərəlˈmiːtɪŋ/(మీటింగ్) n సాధారణ సమావేశం
general practice/ˈʤɛnərəlˈpræktɪs/(జనరల్ ప్రాˈక్టీస్) n సాధారణ వైద్యం
general staff/ˈʤɛnərəlstɑːf/(జనరల్ స్టాఫ్) n సాధారణ సిబ్బంది
general strike/ˈʤɛnərəlstraɪk/(జనరల్స్ట్రయిక్) n సాధారణ సమ్మె
generalize/ˈʤɛnərəlaɪz/(జనరలైజ్) v సాధారణీకరణ చేయు
generation/ˌʤɛnəˈreɪʃən/(జనరేషన్) n తరం
generation gap/ˌʤɛnəˈreɪʃəngæp/( గాˈప్) n తరాలమధ్య అంతరం
generative/ˈʤɛnərətɪv/(జనరేటివ్) a సృజనాత్మక
generator/ˈʤɛnəreɪtə/(జనరేటర్) n ఉత్పాదకం
generic/ʤɪˈnɛrɪk/(జెనిరిక్) a వ్యాపార పేరులేని
genesis/ˈʤɛnɪsɪs/(జెనిసిస్) n పుట్టు పూర్వోత్తరాలు
genetic/ʤɪˈnɛtɪk/(జెనిటిక్) a జన్యు సం
genetic code/ʤɪˈnɛtɪkkəʊd/(జెనిటిక్ కోడ్) n జన్యు ఏర్పాటు
genetics/ʤɪˈnɛtɪks/(జెనిటిక్స్) n జన్యు శాస్త్రం
genial/ˈʤiːnjəl/(జీనియల్) a స్నేహపూర్వక
genital/ˈʤɛnɪtl/(జెనిటల్) a జననాంగ సం
genitive/ˈʤɛnɪtɪv/(జెనిటివ్) a యజమాని సం
genius/ˈʤiːnjəs/(జీనియస్) n మేధావి
genocide/ˈʤɛnəʊsaɪd/(జీనొసైడ్) n మతాన్ని/తెగను అంతం చేయటం
genome/ˈʤiːnəʊm/(జినోమ్) n పునరుత్పాదక కణ జన్యుసంఖ్య
gent/ʤɛnt/(జంట్) n పురుషుడు
genteel/ʤɛnˈtiːl/(జంటీల్) a సభ్యత గల
gentility/ʤɛnˈtɪlɪti/(జంటిలిటి) n సౌకుమార్యం
gentleman/ˈʤɛntlmən/(జంటిల్ మ్యాన్) n పెద్దమనిషి
genuflect/ˈʤɛnjuːflɛkt/(జెనుఫ్లెక్ట్) n మోకరిల్లు
genuine/ˈʤɛnjʊɪn/(జనైన్) a అసలైన
genus/ˈʤiːnəs/(జీనస్) n జీవుల వర్గీకరణ తరగతి
geocentric/ˌʤiːəʊˈsɛntrɪk/(జియో సెంట్రిక్) a భూకేంద్ర సం
geographical/ʤɪəˈgræfɪkəl/(జియోగ్రాఫికల్) a భూగోళ సం
geography/ʤɪˈɒgrəfi/(జాగ్రఫి) n భూగోళ శాస్త్రం
geometric/ˌʤɪəˈmɛtrɪk/(జామెట్రిక్) a రేఖాగణిత సం
geometry/ʤɪˈɒmɪtri/(జామెట్రి) n రేఖాగణితం
geophysics/ˌʤiːəʊˈfɪzɪks/(జియో పిజిక్స్) n భూ భౌతిక శాస్త్రం
geriatrics/ˌʤɛrɪˈætrɪks/(జెరియాట్రిక్స్) n వృద్ధాప్య వైద్యశాస్త్ర విభాగం
germ/ʤɜːm/(జర్మ్) n రోగక్రిమి
germ warfare/ʤɜːmˈwɔːfeə/(జర్మ్ వార్ఫేర్) n క్రిమిఆయుధ యుద్ధం
German/ˈʤɜːmən/(జర్మన్) a జర్మనీ దేశానికి చెందిన
German shepherd/ˈʤɜːmən ˈʃɛpəd/(జర్మన్ షెపర్డ్) n ప్రఖ్యాత జాతికుక్క
germane/ʤɜːˈmeɪn/(జర్మేన్) a తగిన
germanium/ʤɜːˈmeɪnɪəm/(జర్మేనియం) n అరుదైన రసాయన మూలకం
germicide/ˈʤɜːmɪsaɪd/(జర్మిసైడ్) n రోగక్రిమి నాశిని
germinal/ˈʤɜːmɪnl/(జర్మినల్) a బీజ సంబంధమైన
gerontology/ˌʤɛrɒnˈtɒləʤi/(జెరాంటాలజి) n వృద్ధుల అధ్యయనం
gerund/ˈʤɛrənd/(జరండ్) n నామవాచకపు పనిచేయు క్రియ
gestation/ʤɛsˈteɪʃən/(జస్టేషన్) n గర్భిణీ, రుగుదల కాలం
gesticulate/ʤɛsˈtɪkjʊleɪt/(జస్టిక్యులేట్) v ఆంగిక కదలికలతో చెప్పు
gesture/ˈʤɛsʧə/(జశ్చర్) n భంగిమలతో భావాలను తెలుపు
getaway/ˈgɛtəweɪ/(గెట్ ఎవే) v తప్పించుకొను
get-out/gɛt-aʊt/(గెట్ అవుట్) v బయటకు పోవు
get-together/ˈgɛttəˌgɛðə/(గెట్ టు గెదర్) n సమావేశం
get-up/ˈgɛtʌp/(గెట్ అప్) v మేల్కొను
geyser/ˈgaɪzə/(గేజర్) n నీటిని వేడిచేయు, కాచుయంత్రం
ghastly/ˈgɑːstli/(ఘాస్ట్ లీ) a భయంకరమైన
ghee/giː/(ఘీ) n నెయ్యి
gherkin/ˈgɜːkɪn/(జెర్కిన్) n దొండకాయ
ghetto/ˈgɛtəʊ/(ఘెట్టో) n ఒకేరకంవారు ఎక్కువ వుండే ప్రాంతం
ghost/gəʊst/(ఘోస్ట్) n భూతం
ghost-writer/gəʊst-ˈraɪtə/(ఘోస్ట్ రైటర్) n అదృశ్య రచయిత
ghoul/guːl/(ఘౌల్) n భూతం
giant/ˈʤaɪənt/(జైంట్) n భూతం
gibberish/ˈgɪbərɪʃ/(గిబ్బరిష్) n అస్పష్టంగా మాట్లాడటం
gibbon/ˈgɪbən/(గిబ్బన్) n తోకలేని చిన్న కోతి
giddy/ˈgɪdi/(గిడీ) a తల తిరుగు
gift/gɪft/( గిఫ్ట్) n కానుక
gifted/ˈgɪftɪd/(గిఫ్టెడ్) v సుగుణాలు గల
gig/gɪg/(గిగ్) n చిన్న పందెపుపడవ
gigantic/ʤaɪˈgæntɪk/(జైగాంˈటిక్) a చాలా పెద్ద
giggle/ˈgɪgl/(గిగిల్) v వెకిలిగా నవ్వు
gild/gɪld/(గిల్డ్) v బంగారురేకుతో కప్పు
gill/gɪl/(గిల్) n జలచరాల శ్వాస అవయవం
gilt/gɪlt/(గిల్ట్) a బంగారు పూత పూసిన
gimlet/ˈgɪmlɪt/(గిమ్లెట్) n రంధ్రాలుచేయు పనిముట్టు
gimmick/ˈgɪmɪk/(గిమ్మిక్) n ప్రకటన కిటుకు
gin/ʤɪn/(జిన్) n ఒక మద్యం
ginger/ˈʤɪnʤə/(జింజర్) n అల్లం
gingerbread/ˈʤɪnʤəbrɛd/(జింజర్ బ్రెడ్) n అల్లం రొట్టె
gingerly/ˈʤɪnʤəli/(జింజర్లీ) a జాగ్రత్తగా వున్న
gingivitis/ˌʤɪnʤɪˈvaɪtɪs/(జింజివైటిస్) n చిగుళ్లవాపు
gipsy/ˈʤɪpsi/(జిప్సీ) n సంచారవ్యక్తి
giraffe/ʤɪˈrɑːf/(జిరాఫీ) n జిరాఫీ
gird/gɜːd/(గర్డ్) v దట్టీ ధరించు
girder/ˈgɜːdə/(గర్డర్) n ఆధారదూలం
girdle/ˈgɜːdl/(గర్డిల్) n బిగుతైన లోదుస్తు
girl scout/gɜːl skaʊt/(గాల్ స్కౌట్) n బాలభటురాలు
girlfriend/ˈgɜːlˌfrɛnd/(గాల్ ఫ్రెండ్) n స్నేహితురాలు
girth/gɜːθ/(గిర్త్) n చుట్టు కొలత
gist/ʤɪst/(జిస్ట్) n సారాంశం
give/gɪv/( గివ్) v ఇచ్చు
give-away/ˈgɪvəˌweɪ/(గివ్ ఎవే) v ఇచ్చివేయు
glacial/ˈgleɪsjəl/(గ్లేసియల్) a మంచుగడ్డలతో కప్పబడిన
glacial period/ˈgleɪsjəlˈpɪərɪəd/(గ్లేసియల్ పిరియడ్) n హిమ యుగం
glaciated/ˈgleɪsɪeɪtɪd/(గ్లేసియేటెడ్) a మంచుతో కప్పబడిన
glacier/ˈglæsjə/(గ్లాˈసియర్) a మంచుపొరలకు సం
gladden/ˈglædn/(గ్లాˈడెన్) v ఆనందపరచు
glade/gleɪd/(గ్లేడ్) v అడవిలో గడ్డితొలగించు
gladiator/ˈglædɪeɪtə/(గ్లాˈడియేటర్) n కుస్తీ వస్తాదు
gladsome/ˈglædsəm/(గ్లాˈడ్ సమ్) a ఆనందంగా వున్న
glair/gleə/(గ్లెయిర్) n గుడ్డులో తెల్లసొన
glam/glæm/(గ్లాˈమ్) v ఆకర్షించు, కళ్లు మిరుమిట్లు గొల్పు
glamour/ˈglæmə/(గ్లాˈమర్) n ఆకర్షణ
glance/glɑːns/(గ్లాన్స్) n చూపు
gland/glænd/(గ్లాంˈడ్) n గ్రంధి
glandular/ˈglændjʊlə/(గ్లాంˈడ్యులర్) a గ్రంధులకు సం
glare/gleə/(గ్లేర్) v తళుకుమను
glaring/ˈgleərɪŋ/(గ్లేరింగ్) a ప్రస్ఫుటంగా
glass/glɑːs/(గ్లాస్) n గాజు
glass fibre/glɑːsˈfaɪbə/(గ్లాస్ ఫైబర్) n గాజు పీచు
glass wool/glɑːswʊl/(గ్లాస్ ఊల్) n గాజు ఉన్ని
glass-blowing/ˈglɑːsˌbləʊəɪŋ/(గ్లాస్ బ్లోయింగ్) n గాజుపాత్రలు చేయటం
glasshouse/ˈglɑːshaʊs/(గ్లాస్ హౌస్) n గాజు గృహం
glass-paper/ˈglɑːsˌpeɪpə/(గ్లాస్ పేపర్) n గాజు కాగితం
glassware/ˈglɑːsweə/(గ్లాస్ వేర్) a గాజు సామగ్రి
glassy/ˈglɑːsi/(గ్లాసీ) a గాజువంటి, నున్నని
glaucoma/glɔːˈkəʊmə/(గ్లకోమా) n కంటి నీరుకాసులు
glaze/gleɪz/(గ్లేజ్) n మెరుగు
glazier/ˈgleɪzjə/(గ్లేజియర్) n కిటికీలకు అద్దాలు బిగించు వ్యక్తి
gleam/gliːm/(గ్లీమ్) a మెరుపు మెరియు
glean/gliːn/(గ్లిన్) v పరిగ ఏరు
gleanings/ˈgliːnɪŋz/(గ్లీనింగ్స్) n వాస్తవాల పోగుచేత
glee/gliː/(గ్లీ) n ఆనందం
gleeful/ˈgliːfʊl/(గ్లీ ఫుల్) a ఆనందంగా
glib/glɪb/(గ్లిబ్) v నిర్లక్ష్యంగా మాట్లాడు
glide/glaɪd/(గ్లయిడ్) v కిందికి జారు
glide path/glaɪd pɑːθ/(గ్లయిడ్ పాత్) n జారుడు దారి
glider/ˈglaɪdə/(గ్లయిడర్) n యంత్రంలేని విమానం
glimmer/ˈglɪmə/(గ్లిమ్మర్) v కాంతులు చిమ్ము
glimpse/glɪmps/(గ్లింప్స్) v క్లుప్తంగా చూచు
glint, glisten/glɪnt/(గ్లింట్) గ్లిజన్
glitch/glɪʧ/(గ్లిచ్) n లోపం
glitter/ˈglɪtə/(గ్లిట్టర్) v మెరియు
gloaming/ˈgləʊmɪŋ/(గ్లోమింగ్) n సంధ్యవెలుగు
gloat/gləʊt/(గ్లోట్) v పరులకష్టాలు చూచి ఆనందించు
global/ˈgləʊbəl/(గ్లోబల్) a విశ్వ
globe/ˈgləʊb/(గ్లోబ్) n భూమి బొమ్మ, భూగోళం
globe-trotter/ˈgləʊbˌtrɒtə/(గ్లోబ్ ట్రాటర్) n ప్రపంచ పర్యాటకుడు
globular/ˈglɒbjʊlə/(గ్లోబ్యులర్) a గోళం వంటి
globule/ˈglɒbjuːl/(గ్లోబ్యూల్) n చిన్న గోళం
globulin/ˈglɒbjʊlɪn/(గ్లోబ్యులిన్) n వృక్ష, జంతుకణజాల మాంసకృత్తు
gloom/gluːm/(గ్లూమ్) n అంధకారం
gloomy/ˈgluːmi/(గ్లూమీ) a చీకటిగా
glorify/ˈglɔːrɪfaɪ/(గ్లోరిఫై) v ప్రస్తుతించు
glorious/ˈglɔːrɪəs/(గ్లోరియస్) a అద్భుతమైన
gloss/glɒs/(గ్లాస్) n నునుపు
glossary/ˈglɒsəri/(గ్లాసరి) n పదాల, నిర్వచనాల పట్టిక
glossy/ˈglɒsi/(గ్లాసీ) a నున్నగా మెరుగుపెట్టిన
glove/glʌv/(గ్లోవ్) n చేతి తొడుగు
glove puppet/glʌvˈpʌpɪt/(గ్లౌవ్ పప్పెట్) n చేతితొడుగు కీలుబొమ్మ
glow/gləʊ/(గ్లో) v ప్రకాశించు
glower/ˈglaʊə/(గ్లోయర్) v కోపంగా చూచు
glucose/ˈgluːkəʊs/(గ్లూకోజ్) n పండ్లు,ద్రవాలలో వుండు చక్కెర
glue/gluː/(గ్లూ) n బంక
glue ear/gluː ɪə/(గ్లూ ఈయర్) a చెవి గుబిలి
glum/glʌm/(గ్లమ్) a దిగులుగా
glut/glʌt/(గ్లట్) n సమృద్ధి
gluten/ˈgluːtən/(గ్లూటెన్) n ధాన్యాల్లో వుండు మాంసకృత్తులు
glutinous/ˈgluːtɪnəs/(గ్లూటినస్) a బంకవంటి
glutton/ˈglʌtn/(గ్లట్టన్) n అతిగా తినువాడు, తాగువాడు
gluttony/ˈglʌtni/(గ్లటనీ) n పని/డబ్బు పట్ల అత్యాశగలవాడు
glycerine/ˌglɪsəˈriːn/(గ్లిజరిన్) n గ్లిజరిన్
gnarled/nɑːld/(గ్నార్ల్ డ్) n ముడులతో కప్పబడినచెట్టు
gnash/næʃ/(గ్నాˈష్) v పళ్లు కొరుకు, నూరు
gnat/næt/(గ్నాˈట్) n చిన్న రెండురెక్కల ఈగ
gnaw/nɔː/(గ్నా) v కొరుకు
gneiss/naɪs/(గ్నిస్) n మెరుపుపొరల రాయి
gnome/ˈnəʊmiː/(గ్నోమ్) n జిత్తులమారి
gnostic/ˈnɒstɪk/(గ్నోస్టిక్) a విజ్ఞాన సం
goad/gəʊd/(గోడ్) v వేధించు
go-ahead/ˈgəʊəhɛd/(గో ఎహెడ్) v కొనసాగించు
goal/gəʊl/(గోల్) n ఆశయం
goalkeeper/ˈgəʊlˌkiːpə/(గోల్ కీపర్) n గోల్ సంరక్షకుడు
goalpost/ˈgəʊlˌpəʊst/(గోల్ పోస్ట్) n ఆటలో గమ్యస్ధంభం
goat/gəʊt/( గోట్) n మేక
goatherd/ˈgəʊthɜːd/(గోట్ హెర్డ్) n మేకల మంద
goatskin/ˈgəʊtskɪn/(గోట్ స్కిన్) n మేకచర్మం
gob/gɒb/(గాబ్) n ముద్ద
gobbet/ˈgɒbɪt/(గాబెట్) n ముద్ద
gobble/ˈgɒbl/(గాబిల్) v తిను
go-between/ˈgəʊbɪˌtwiːn/(గో బిట్వీన్) n మధ్యే మార్గం
god/gɒd/( గాడ్) n దేవుడు
godchild/ˈgɒdʧaɪld/(గాడ్ చైల్డ్) n దేవుని బిడ్డ
god-daughter/gɒd - ˈdɔːtə/(గాడ్ డాటర్) n దేవుని కుమార్తె
goddess/ˈgɒdɪs/(గాడెస్) n దేవత
godfather/ˈgɒdˌfɑːðə/(గాడ్‌ఫాదర్) n బాప్తిజపు బిడ్డకు సంరక్షకుడు
god-fearing/gɒd - ˈfɪərɪŋ/(గాడ్ ఫియరింగ్) a దైవ భీతి గల
godhead/ˈgɒdhɛd/(గాడ్ హెడ్) n దైవత్వం
godless/ˈgɒdlɪs/(గాడ్ లెస్) a దేవుడు లేని
godlike/ˈgɒdlaɪk/(గాడ్ లైక్) a దేవుని వంటి
godly/ˈgɒdli/(గాడ్లీ) a దేవుని వంటి
godmother/ˈgɒdˌmʌðə/(గాడ్ మదర్) n బాప్తిజ బిడ్డసంరక్షకురాలు
godsend/ˈgɒdsɛnd/(గాడ్ సెండ్) a దేవుడు ఇచ్చిన/పంపిన
goer/ˈgəʊə/(గోయర్) n పోవువాడు
goggle/ˈgɒgl/(గాగిల్) n చలువ కళ్లద్దాలు
goggle-box/ˈgɒgl - bɒks/(గాగిల్ బాక్స్) n కళ్లజోడు పెట్టె
going/ˈgəʊɪŋ/(గోయింగ్) a వెళ్లుచున్న
going-over/ˈgəʊɪŋ - ˈəʊvə/(గోయింగ్ ఓవర్) n పరీక్ష
goings-on/ˈgəʊɪŋzˈɒn/(గోయింగ్స్ ఆన్) n నచ్చని ప్రవర్తన
goitre/ˈgɔɪtə/(గోయిటర్) n ధైరాయిడ్ గ్రంధి వాపు
gold/gəʊld/(గోల్డ్) n బంగారం
gold foil/gəʊld fɔɪl/(గోల్డ్ ఫాయిల్) n బంగారు రేకు
gold leaf/gəʊld liːf/(గోల్డ్ లీఫ్) n పలుచని బంగారు రేకు
gold medal/gəʊld ˈmɛdl/(గోల్డ్ మెడల్) n బంగారు పతకం
gold plate/gəʊld pleɪt/(గోల్డ్ ప్లేట్) n బంగారు పళ్లెం
gold standard/gəʊld ˈstændəd/(గోల్డ్ స్టాంˈడర్డ్) n బంగారపు ప్రమాణం
gold-digger/ˈgəʊldˌdɪgə/(గోల్డ్ డిగ్గర్) n బంగారు గనికార్మికుడు
gold-dust/ˈgəʊlddʌst/(గోల్డ్ డస్ట్) n బంగారు ధూళి/పొడి
golden age/ˈgəʊldən eɪʤ/(గోల్డెన్ ఏజ్) n స్వర్ణ యుగం
golden eagle/ˈgəʊldənˈiːgl/(గోల్డెన్ ఈగిల్) n బంగారు గద్ద
golden handshake/ˈgəʊldənˈhændʃeɪk/(గోల్డెన్ హేంˈడ్‌షేక్) n స్వర్ణ కరచాలనం
golden jubilee/ˈgəʊldənˈʤuːbɪliː/(గోల్డెన్ జూబిలి) n స్వర్ణోత్సవం
golden mean/ˈgəʊldənmiːn/(గోల్డెన్ మీన్) n రాజీ ధోరణి
golden retriever/ˈgəʊldənrɪˈtriːvə/(గోల్డెన్ రిట్రయివర్) n ఒక జాతి కుక్క
golden rod/ˈgəʊldənrɒd/(గోల్డెన్ రాడ్) n బంగారపు కడ్డీ
golden rule/ˈgəʊldənruːl/(గోల్డెన్ రూల్) n పొరుగువారిని ప్రేమించు అను సూక్తి
golden wedding/ˈgəʊldənˈwɛdɪŋ/(గోల్డెన్ వెడ్డింగ్) n వివాహస్వర్ణోత్సవం
gold-field/ˈgəʊldfiːld/(గోల్డ్ ఫీల్డ్) n బంగారుగనుల ప్రాంతం
goldfish/ˈgəʊldfɪʃ/(గోల్డ్ ఫిష్) n బంగారురంగు అలంకరణ చేప
gold-mine/ˈgəʊldmaɪn/(గోల్డ్ మైన్) n బంగారు గని
gold-plate/ˈgəʊldpleɪt/(గోల్డ్ ప్లేట్) n బంగారు పళ్లెం
gold-rush/ˈgəʊldrʌʃ/(గోల్డ్ రష్) n బంగారానికి గిరాకి
goldsmith/ˈgəʊldsmɪθ/(గోల్డ్ స్మిత్) n స్వర్ణకారుడు
golf/gɒlf/(గోల్ఫ్) n బంతి ఆట
golf ball/gɒlf bɔːl/(గోల్ఫ్ బాల్) n గోల్ఫ్ బంతి
golf course/gɒlf kɔːs/(గోల్ఫ్ కోర్స్) n గోల్ఫ్ క్రీడా స్ధలం
gone/gɒn/(గాన్) v వెళ్లి పోయెను, పోయిరిgo- went- gone
gong/gɒŋ/(గాంగ్) n ఒక తాళవాద్యం
gonorrhoea/ˌgɒnəˈriːə/(గనోరియా) n ఒక లైంగిక సాంక్రమికవ్యాధి
good book/gʊd bʊk/(గుడ్ బుక్) n మంచి పుస్తకం
good faith/gʊd feɪθ/(గుడ్ ఫెయిత్) n మంచి నమ్మకం
good friday/gʊd ˈfraɪdeɪ/(గుడ్ ఫ్రై డే) n శుభ శుక్ర వారం
good humour/gʊd ˈhjuːmə/(గుడ్ హ్యూమర్) n ఆహ్లాదకర భావన
good job/gʊd ʤɒb/(గుడ్ జాబ్) n మంచి ఉద్యోగం
good nature/gʊdˈneɪʧə/(గుడ్ నేచర్) n మంచి స్వభావం
good will/gʊdwɪl/(గుడ్ విల్) n సంస్ధ అదృశ్యఆస్తులు
goodbye/gʊdˈbaɪ/(గుడ్ బై) n వీడ్కోలు
good-for-nothing/ˈgʊdfəˌnʌθɪŋ/(గుడ్ ఫర్ నథింగ్) a ఎందుకూ పనికిరాని
good-hearted/gʊd ˈhɑːtɪd/(గుడ్ హార్టెడ్) a సహృదయంగల
good-humoured/ˈgʊdˈhjuːməd/(గుడ్హ్యూమర్డ్) a హాస్యప్రియుడైన
goodly/ˈgʊdli/(గుడ్లీ) av ఆకర్షణీయ
good-natured/ˈgʊdˈneɪʧəd/(గుడ్ నేచర్డ్) a మంచి స్వభావంకల
goodness/ˈgʊdnɪs/(గుడ్ నెస్) n మంచితనం
goods/gʊdz/(గూడ్స్) n సరుకులు
good-tempered/ˈgʊdˈtɛmpəd/(గుడ్ టెంపర్డ్) a స్నేహభావం కల
goody/ˈgʊdi/(గుడీ) n తీపి పదార్ధం
goof/guːf/(గూఫ్) v తప్పుచేయు
goofy/ˈguːfi/(గూఫీ) a తెలివితక్కువగా
googly/ˈguːgəli/(గూగ్లీ) n అకస్మాత్తుగా దిశమారిన బంతి
goon/guːn/(గూన్) n కిరాయి దొంగ
goose/guːs/(గూస్) n బాతు
gooseberry/ˈgʊzbəri/(గూస్ బెర్రీ) n ఒకరకం పండు
goose-flesh/ˈguːsflɛʃ/(గూస్ ఫ్లష్) v చర్మంపైన చిన్నబుడిపెలు
gore/gɔː/(గోర్) v కత్తి, బల్లెంతో పొడుచు
gorge/gɔːʤ/(గార్గ్) n లోతైన ఇరుకుదారి
gorgeous/ˈgɔːʤəs/(గార్గియస్) a అద్భుతమైన
gorilla/gəˈrɪlə/(గొరిల్లా) n గొరిల్లా
gory/ˈgɔːri/(గోరి) n రక్తపు మరకపడిన
go-slow/ˈgəʊˈsləʊ/(గో స్లో) n సమ్మె
gospel/ˈgɒspəl/(గాస్పెల్) n సువార్త
gossip/ˈgɒsɪp/(గాసిప్) n ఊసుపోక కబుర్లు
got/gɒt/(గాట్) v పొందెను
gouge/gaʊʤ/(గౌగ్) n గాడి
gourd/gʊəd/(గర్డ్) n కూరగాయ
gourmand/ˈgʊəmənd/(గోర్మండ్) n అతిగా తినువాడు
gourmet/ˈgʊəmeɪ/(గోర్మెట్) n వంటకాల సమీక్షకుడు
gout/gaʊt/(గౌట్) n కీళ్ల వాపు, నొప్పి
governance/ˈgʌvənəns/(గవర్నెన్స్) n పరిపాలన
government/ˈgʌvnmənt/(గవర్నమెంట్) n ప్రభుత్వం
governor/ˈgʌvənə/(గవర్నర్) n పాలకుడు
gown/gaʊn/(గౌన్) n స్త్రీ, బాలిక దుస్తు
grab/græb/(గ్రాˈబ్) v లాక్కొను
grace/greɪs/( గ్రేస్) n కరుణ
graceful/ˈgreɪsfʊl/(గ్రేస్ ఫుల్) a అందమైన
graceless/ˈgreɪslɪs/(గ్రేస్ లెస్) a వికారమైన
gracious/ˈgreɪʃəs/(గ్రేషియస్) a కలసిపోవు
gradation/grəˈdeɪʃən/(గ్రెడేషన్) n వర్గీకరణ
grade/greɪd/(గ్రేడ్) n వర్గం
gradient/ˈgreɪdjənt/(గ్రేడియంట్) n వాటం
gradual/ˈgrædjʊəl/( గ్రాˈడ్యుయల్) av క్రమంగా
gradualism/ˈgrædjʊəlɪzm/(గ్రాˈడ్యుయలిజమ్) n క్రమ మార్పు సాధన
graduate/ˈgrædjʊət/(గ్రాˈడ్యుయేట్) n పట్టభద్రుడు
graft/grɑːft/(గ్రాఫ్ట్) v అంటు కట్టు
graft/grɑːft/(గ్రాఫ్ట్) n అంటుమొక్క
gram/græm/(గ్రాˈమ్) n గ్రాము
grammar/ˈgræmə/( గ్రాˈమర్) n వ్యాకరణం
grammatical/grəˈmætɪkəl/( గ్రమాˈటికల్) a వ్యాకరణ సంబంధమైన
granary/ˈgrænəri/(గ్రాˈనరి) a ధాన్యాగారం
grand jury/grænd ˈʤʊəri/(గ్రాంˈడ్ జూరి) n ఉన్నత జ్యూరీ
grand mal/grænd mæl/(గ్రాంˈడ్ మాల్) n మూర్ఛ
grand master/grænd ˈmɑːstə/(గ్రాంˈడ్ మాస్టర్) n చదరంగ ప్రతిభాశాలి
grand total/grænd ˈtəʊtl/(గ్రాంˈడ్ టోటల్) n అంతిమ మొత్తం
grand tour/grænd tʊə/(గ్రాంˈడ్ టూర్) n మహా పర్యటన
granddad/ˈgrændæd/(గ్రాంˈడెడ్ డాడ్) n తాత
grandee/grænˈdiː/(గ్రాంˈడీ) n అతి ముఖ్య వ్యక్తి
grandeur/ˈgrænʤə/(గ్రాంˈడ్యూర్) n గొప్పతనం
grandfather/ˈgrændˌfɑːðə/(గ్రాంˈడ్ ఫాదర్) n తాత
grandmother/ˈgrænˌmʌðə/(గ్రాంˈడ్‌మదర్) n నాయనమ్మ, అమ్మమ్మ
grandpa/ˈgrænpɑː/(గ్రాంˈడ్ పా) n తాత
grandparent/ˈgrænpeərənt/(గ్రాంˈడ్ పేరెంట్) n తల్లి
grandstand/ˈgrændstænd/(గ్రాంˈడ్ స్టాండ్) n క్రీడాస్ధల ముఖ్య ఆసనాలు
granite/ˈgrænɪt/(గ్రాˈనైట్) n కొండరాయి
granny/ˈgræni/(గ్రాˈనీ) n అవ్వ
grant/grɑːnt/(గ్రాంట్) v మంజూరు చేయు
grant/grɑːnt/(గ్రాంట్) n సహాయం
granular/ˈgrænjʊlə/(గ్రాˈన్యులర్) a గుళికల వంటి
granulate/ˈgrænjʊleɪt/(గ్రాˈన్యులేట్) v గుళికలుగా మార్చు
granule/ˈgrænjuːl/(గ్రాˈన్యూల్) n గుళిక
grape/greɪp/(గ్రేప్) n ద్రాక్ష
grapefruit/ˈgreɪpˌfruːt/(గ్రేప్ ఫ్రూట్) n ద్రాక్షపండు
grapevine/ˈgreɪpvaɪn/(గ్రేప్ వైన్) n ద్రాక్ష తీగ
graph/grɑːf/(గ్రాఫ్) n రేఖాచిత్రం
graph paper/grɑːfˈpeɪpə/(గ్రాఫ్ పేపర్) n రేఖాచిత్రాలు గీయుకాగితం
graphic/ˈgræfɪk/(గ్రాఫిక్) a సచిత్ర
graphic arts/ˈgræfɪk ɑːts/(గ్రాఫిక్ ఆర్ట్స్) n సచిత్ర కళలు
graphics/ˈgræfɪks/(గ్రాఫిక్స్) n చిత్ర శాస్త్రం
graphite/ˈgræfaɪt/(గ్రాఫైట్) n ఒకరకం కర్బనం
graphology/græˈfɒləʤi/(గ్రాఫాలజి) n దస్తూరి అధ్యయనశాస్త్రం
grapple/ˈgræpl/(గ్రాపిల్) n కుస్తీ
grasp/grɑːsp/(గ్రాస్ప్) v గ్రహించు
grasping/ˈgrɑːspɪŋ/(గ్రాస్పింగ్) n గ్రహణశక్తి
grass/grɑːs/( గ్రాస్) n గడ్డి
grasshopper/ˈgrɑːsˌhɒpə/(గ్రాస్ హాపర్) n మిడత
grassland/ˈgrɑːslænd/(గ్రాస్ ల్యాండ్) n పచ్చిక బీడు
grate/greɪt/(గ్రేట్) v తురుము పట్టు
gratify/ˈgrætɪfaɪ/(గ్రాˈటిఫై) a తృప్తిపడు
grating/ˈgreɪtɪŋ/(గ్రేటింగ్) n లోహపు తీగలచట్రం
gratis/ˈgreɪtɪs/(గ్రేటిస్) a ఉచితంగా ఇవ్వబడిన
gratitude/ˈgrætɪtjuːd/(గ్రాˈటిట్యూడ్) n కృతజ్ఞత, మేలు మరువ కుండటం
gratuitous/grəˈtjuːɪtəs/(గ్రాట్యుటస్) n ఉచితంగా ఇవ్వబడిన
gratuity/grəˈtjuːɪti/(గ్రాట్యుటి) n ఉదార చెల్లింపు
grave/greɪv/(గ్రేవ్) a తీవ్రమైన, కీలకమైన, ముఖ్య
grave/greɪv/( గ్రేవ్) n సమాధి
gravedigger/ˈgreɪvˌdɪgə/(గ్రేవ్ డిగ్గర్) n సమాధిగుంట తవ్వువాడు
gravelly/ˈgrævli/(గ్రావెలీ) a కంకరగా యున్న
gravelly/ˈgrævli/(గ్రావెలీ) a వెలీ
graven/ˈgreɪvən/(గ్రేవెన్) a చెక్కబడిన
gravestone/ˈgreɪvstəʊn/(గ్రేవ్ స్టోన్) n సమాధి రాయి
graveyard/ˈgreɪvjɑːd/(గ్రేవ్ యార్డ్) a స్మశానం
gravitation/ˌgrævɪˈteɪʃən/(గ్రాˈవిటేషన్) n భూమ్యాకర్షణ శక్తి
gravity/ˈgrævɪti/(గ్రాˈవిటి) n ఆకర్షణ
gravy/ˈgreɪvi/(గ్రేవీ) n మాంసపు చారు
graze/greɪz/(గ్రేజ్) v పశువులు మేయు
grazier/ˈgreɪzjə/(గ్రేజియర్) n పశువులు మేపువాడు
grazing/ˈgreɪzɪŋ/(గ్రేజింగ్) n పశువులు మేయటం
grease/griːs/( గ్రీజ్) n కందెన
greasepaint/ˈgriːspeɪnt/(గ్రీజ్ పెయింట్) n కందెన పూత
greaseproof/ˈgriːspruːf/(గ్రీజ్ ప్రూఫ్) a నూనె
greaser/ˈgriːzə/(గ్రీజర్) n కందెన వేయువాడు
greasy/ˈgriːzi/(గ్రీజీ) a మడ్డిగా
great deal/greɪt diːl/(గ్రేట్ డీల్) n గొప్ప ఒప్పందం
greatly/ˈgreɪtli/(గ్రేట్లీ) av గొప్పగా
greed/griːd/( గ్రీడ్) n దురాశ
greedy/ˈgriːdi/(గ్రీడీ) a దురాశగల
Greek/griːk/(గ్రీక్) n గ్రీసు దేశస్తుడు
green/griːn/( గ్రీన్) n ఆకుపచ్చ
green belt/griːn bɛlt/(గ్రీన్ బెల్ట్) n హరిత ప్రాంతం
green card/griːn kɑːd/(గ్రీన్ గార్డ్) n అమెరికా ఆవాస అనుమతి పత్రం
green chilli/griːn ˈʧɪli/(గ్రీన్ చిల్లీ) n పచ్చి మిరపకాయ
green fingers/griːn ˈfɪŋgəz/(గ్రీన్ ఫింగర్స్) n మొక్కలుపెంచు శక్తి
green grocer/ˈgriːnˌgrəʊsə/(గ్రీన్ గ్రోసర్) n ఆకుకూరలు అమ్మువాడు
Green grocery/ˈgriːnˌgrəʊsəri/(గ్రీన్ గ్రోసరి) n ఆకుకూరల వ్యాపారం
green light/griːn laɪt/(గ్రీన్ లైట్) n పచ్చదీపం
green revolution/griːn ˌrɛvəˈluːʃən/(గ్రీన్ రివల్యూషన్) n హరిత విప్లవం
green tea/griːn tiː/(గ్రీన్ టీ) n ఆకుపచ్చ తేనీరు
greenery/ˈgriːnəri/(గ్రీనరి) n పచ్చదనం
green-eyed/ˈgriːnaɪd/(గ్రీన్ ఐడ్) a అసూయగల
greenhouse/ˈgriːnhaʊs/(గ్రీన్ హౌస్) n మొక్కల్ని రక్షణతో పెంచుచోటు
greenhouse effect/ˈgriːnhaʊs ɪˈfɛkt/(ఇఫెక్ట్) n ఆకుపచ్చదన ప్రభావం
greenhouse gas/ˈgriːnhaʊsgæs/(గ్రీన్‌హౌస్ గాˈస్) n భూవేడి పెంచువాయువు
green-room/ˈgriːnrʊm/(గ్రీన్ రూమ్) n వేషాలంకరణ గది
greeny/ˈgriːni/(గ్రీనీ) a ఆకుపచ్చని
greeting/ˈgriːtɪŋ/(గ్రీటింగ్) n అభినందన
gregarious/grɪˈgeərɪəs/(గ్రెగేరియస్) v గుంపుగా, మందగా జీవించు
grenade/grɪˈneɪd/(గ్రెనేడ్) n చేతిబాంబు
grew/gruː/(గ్రూ) v పెరిగెను
grey area/greɪˈeərɪə/(గ్రే ఏరియా) n అస్పష్ట ప్రాంతం
grey matter/greɪˈmætə/(గ్రే మేటర్) n మెదడు, వెన్ను నాడీకణాలు
greyhound/ˈgreɪhaʊnd/(గ్రే హౌండ్) n ఒకజాతి కుక్క
grid/grɪd/(గ్రిడ్) n విద్యుత్ తీగల అంతర్జాలం
grid iron/ˈgrɪdˌaɪən/(గ్రిడ్ ఐరన్) n మాంసంకాల్చు లోహచట్రం
griddle/ˈgrɪdl/(గ్రిడిల్) n బాండీ
grievance/ˈgriːvəns/(గ్రీవెన్స్) n అన్యాయం
grill/grɪl/(గ్రిల్) n తడిక
grill/grɪl/(గ్రిల్) v ప్రశ్నించు
grim/grɪm/(గ్రిమ్) a లొంగని
grimace/grɪˈmeɪs/(గ్రిమేస్) n ముఖకవళికలు మార్చటం
grime/graɪm/(గ్రైమ్) v మురికిచేయు
grin/grɪn/(గ్రిన్) n నవ్వటం, నవ్వు
grind/graɪnd/( గ్రయిండ్) v రుబ్బు
grinder/ˈgraɪndə/(గ్రైండర్) n రుబ్బునది
grindstone/ˈgraɪndstəʊn/(గ్రైండ్ స్టోన్) n రుబ్బుడు రాయి
grip/grɪp/(గ్రిప్) n పట్టు
gripe/graɪp/(గ్రైప్) a పండిన
grit/grɪt/(గ్రిట్) v పండ్లు కొరుకు, నూరు
grit/grɪt/(గ్రిట్) n సన్న పలుకులు
grits/grɪts/(గ్రిట్స్) n ముతక రవ్వ
grizzle/ˈgrɪzl/(గ్రిజిల్) n తెల్లజుట్టు
groan/grəʊn/(గ్రోన్) v మూలుగు
groats/grəʊts/(గ్రోట్స్) n పొట్టుతీసిన ఓట్లవంటి ధాన్యం
grocer/ˈgrəʊsə/(గ్రోసర్) n కిరాణా దుకాణదారు
grocery/ˈgrəʊsəri/(గ్రోసరీ) n కిరాణా దుకాణం
grog/grɒg/(గ్రాగ్) n ఒకరకం మద్యం
groin/grɔɪn/(గ్రోయిన్) n గజ్జ
groom/grʊm/(గ్రూమ్) v జాగ్రత్తగా చూచు
groove/gruːv/(గ్రూవ్) n గాడి
groovy/ˈgruːvi/(గ్రూవీ) a పెద్ద
grope/grəʊp/(గ్రోప్) v చేతులతో తడిమి దారి తెలుసుకొను
gross/grəʊs/(గ్రాస్) n మొత్తం
grotesque/grəʊˈtɛsk/(గ్రాటిస్క్య్) v వింత, వికారవ్యక్తి, వస్తువు
grouch/graʊʧ/(గ్రౌచ్) v సణుగు
ground/graʊnd/(గ్రౌండ్) n భూమి
ground control/graʊnd kənˈtrəʊl/(గ్రౌండ్ కంట్రోల్) n భూనియంత్రణ
ground cover/graʊnd ˈkʌvə/(గ్రౌండ్ కవర్) n నేలపై కప్పునది
ground floor/graʊnd flɔː/(గ్రౌండ్ ఫ్లోర్) n మొదటి అంతస్తు
ground glass/graʊnd glɑːs/(గ్రౌండ్ గ్లాస్) n నునుపుచేసిన అద్దం
ground swell/graʊnd swɛl/(గ్రౌండ్ స్వెల్) n పెనుతుఫాను అలలు
grounding/ˈgraʊndɪŋ/(గ్రౌండింగ్) n స్ధాపన
groundless/ˈgraʊndlɪs/(గ్రౌండ్‌లెస్) a ఆధారంలేని
groundnut/ˈgraʊndnʌt/(గ్రౌండ్‌నట్) n వేరుశనగ కాయ
ground-plan/graʊnd-plæn/(గ్రౌండ్ ప్లాˈన్) n భూ నమూనా
ground-rent/graʊnd-rɛnt/(గ్రౌండ్ రెంట్) n భూమి అద్దె
groundsman/ˈgraʊndzmən/(గ్రౌండ్స్ మ్యాన్) n క్షేత్ర నిర్వాహకుడు
groundwater/ˈgraʊndˌwɔːtə/(గ్రౌండ్ వాటర్) n భూగర్భజలాలు
groundwork/ˈgraʊndwɜːk/(గ్రౌండ్ వర్క్) n భూగర్భ పని
group/gruːp/( గ్రూప్) n బృందం, వర్గం, కూటమి, గుంపు, సమూహం
group captain/gruːpˈkæptɪn/(గ్రూప్ కాˈప్టెన్) n బృందనాయకుడు
group therapy/gruːpˈθɛrəpi/(గ్రూప్ థిరపి) n సామూహిక చికిత్స
grower/ˈgrəʊə/(గ్రోయర్) n పెంచువాడు
growing concern/ˈgrəʊɪŋ kənˈsɜːn/(గ్రోయింగ్ కన్సర్న్) n మంచి వ్యాపారం
growing pains/ˈgrəʊɪŋ peɪnz/(గ్రోయింగ్ పెయిన్స్) n పెరిగెడు నొప్పులు
growl/graʊl/(గ్రౌల్) n జంతువు గురక
grown/grəʊn/(గ్రోన్) a పెరిగిన, పెంచబడిన
grown-up/ˈgrəʊnʌp/(గ్రోన్ అప్) a ఎదిగిన
growth/grəʊθ/(గ్రోత్) n పెరుగుదల
growth industry/grəʊθˈɪndəstri/(గ్రోత్ ఇండస్ట్రీ) n అభివృద్ధిగల పరిశ్రమ
grub/grʌb/(గ్రబ్) v తవ్వు
grudge/grʌʤ/(గ్రడ్జ్) v నిరసించు, సణుగుకొను
gruel/grʊəl/(గ్రుయల్) n గంజి
gruelling/ˈgrʊəlɪŋ/(గ్రుయలింగ్) a అలసట కల్గించు
gruesome/ˈgruːsəm/(గ్రూసమ్) a భయంకరమైన
gruff/grʌf/(గ్రఫ్) a ముతక
grumble/ˈgrʌmbl/(గ్రంబుల్) v సణుగుకొను
grumpy/ˈgrʌmpi/(గ్రంపీ) a కోపంగా
grunt/grʌnt/(గ్రంట్) v అసంతృప్తిగా సణుగు
guarantee/ˌgærənˈtiː/(గాˈరంటి) n హామీ
guarantee/ˌgærənˈtiː/(గాˈరంటి) v హామీ ఇచ్చు
guarantor/ˌgærənˈtɔː/(గాˈరంటార్) n హామీ వుండువాడు
guaranty, surety/ˈgærənti ˈʃʊərəti/(గాˈరంటీ, షూరిటి) n హామీ
guard/gɑːd/( గార్డ్) n కాపలాదారు
guarded/ˈgɑːdɪd/(గార్డెడ్) a కాపలా గల
guardhouse/ˈgɑːdhaʊs/(గార్డ్ హౌస్) n కాపలా ఇల్లు
guardian/ˈgɑːdjən/(గార్డియన్) n సంరక్షకుడు
guardroom/ˈgɑːdrʊm/(గార్డ్ రూమ్) n రక్షకసిబ్బంది గృహం
gubernatorial/ˌgjʊbɜːnəˈtəʊrɪəl/() a రాష్ట్ర గవర్నరుకు సం
gudgeon/ˈgʌʤən/(గడ్జియాన్) n ఎర
guerrilla/gəˈrɪlə/(గొరిల్లా) n గొరిల్లా
guess/gɛs/( గెస్) v ఊహించు
guesswork/ˈgɛswɜːk/(గెస్ వర్క్) n ఊహ
guest/gɛst/(గెస్ట్) n అతిధి
guest-house/gɛst - haʊs/(గెస్ట్ హౌస్) n అతిధి గృహం
guff/gʌf/(గఫ్) n పనికిరానిది
guidance/ˈgaɪdəns/(గైడెన్స్) n మార్గదర్శకత్వం
guidebook/ˈgaɪdbʊk/(గైడ్ బుక్) n మార్గదర్శక పుస్తకం
guided missile/ˈgaɪdɪdˈmɪsaɪl/(గైడెడ్ మిసైల్) n నిర్ధేశిత మార్గ క్షిపణి
guide-dog/gaɪd-dɒg/(గైడ్ డాగ్) n దారిచూపు కుక్క అంధులకు
guideline/ˈgaɪdlaɪn/(గైడ్ లైన్) n మార్గదర్శక సూత్రం
guild/gɪld/(గిల్డ్) n వృత్తిసంఘం
guildhall/ˈgɪldˈhɔːl/(గిల్డ్ హాల్) n పట్టణమందిరం
guile/gaɪl/(గైల్) n వంచన
guillotine/ˌgɪləˈtiːn/(గిలటైన్) v శిరచ్ఛేదనం చేయు
guilt/gɪlt/(గిల్ట్) n అపరాధ
guiltless/ˈgɪltlɪs/(గిల్ట్ లెస్) a అమాయక, నేరం చేయని
guilty/ˈgɪlti/(గిల్టీ) a దండనార్హుడైన
guinea-fowl/ˈgɪnɪfaʊl/(గినియా ఫౌల్) n గినియా కోడి
guinea-pig/ˈgɪnɪpɪg/(గినియా పిగ్) n ఎలుకవంటి ప్రయోగ ప్రాణి
guise/gaɪz/(గైస్) n ముసుగు
guitar/gɪˈtɑː/(గిటార్) n తీగలుగల సంగీతవాద్యం
gulf/gʌlf/(గల్ఫ్) n సింధుశాఖ
gull/gʌl/(గల్) v మోసంచేయు
gullet/ˈgʌlɪt/(గల్లెట్) n గొంతు
gullible/ˈgʌləbl/(గల్లిబుల్) a మోసగించగల
gully/ˈgʌli/(గల్లీ) n కందకం
gulp/gʌlp/(గల్ప్) v వేగంగా తిను
gum/gʌm/(గమ్) n బంక
gumboil/ˈgʌmbɔɪl/(గమ్ బాయిల్) n చిగుళ్ల కురుపు
gumboot/ˈgʌmbuːt/(గమ్ బూట్) n రబ్బరు పాదరక్షలు
gummy/ˈgʌmi/(గమ్మీ) a జిగురువంటి
gumption/ˈgʌmpʃən/(గంప్షన్) n ధైర్యం
gum-tree/ˈgʌmtriː/(గమ్ ట్రీ) n బంక చెట్టు
gun/gʌn/( గన్) n తుపాకి
gun dog/gʌn dɒg/(గన్ డాగ్) n వేటలో సహాయపడు కుక్క
gunboat diplomacy/ˈgʌnbəʊtdɪˈpləʊməsi/(డిప్లొమసి) n బెదిరింపు రాజనీతి
gunfire/ˈgʌnˌfaɪə/(గన్ ఫైర్) n తుపాకీ కాల్పులు
gunman/ˈgʌnmən/(గన్ మ్యాన్) n తుపాకి పేల్చు నిపుణుడు
gun-metal/gʌn-ˈmɛtl/(గన్ మెటల్) n గట్టి లోహం
gunny/ˈgʌni/(గన్నీ) n గోతం
gunpoint/ˈgʌnˌpɔɪnt/(గన్ పాయింట్) n తుపాకి గురి
gunpowder/ˈgʌnˌpaʊdə/(గన్ పౌడర్) n పేలుడుమందు
gunshot/ˈgʌnʃɒt/(గన్ షాట్) n తుపాకి కాల్పు
gurgle/ˈgɜːgl/(గర్గిల్) n రాళ్లపై నీరుపారు ధ్వని
guru/ˈgʊruː/(గురు) n గురువు
gush/gʌʃ/(గష్) n అకస్మాత్తు ప్రవాహం
gusher/ˈgʌʃə/(గషర్) n నూనె బావి
gust/gʌst/(గస్ట్) v అకస్మాత్తుగా గట్టిగా గాలివీచు
gusto/ˈgʌstəʊ/(గస్టో) n ఉత్సాహం
gut/gʌt/(గట్) v పదార్ధాలు అగ్నికి ఆహుతిచేయు
gutless/ˈgʌtləs/(గట్ లెస్) a పిరికియైన
gutted/ˈgʌtɪd/(గటెడ్) a తీవ్రంగానిరాశగల/కలతచెందిన
gutter/ˈgʌtə/(గటర్) v కాలువలో ప్రవహించు
gutter/ˈgʌtə/(గటర్) n మురుగు కాలువ
guttural/ˈgʌtərəl/(గటరల్) a దూకుడుగా
guy/gaɪ/(గై) n మగవాడు
guzzle/ˈgʌzl/(గజిల్) v పేరాశగా తాగు
gybe/ʤaɪb/(గైమ్) v దారి/దిశమార్చు/మారు
gym/ʤɪm/(జిమ్) n వ్యాయామశాల
gymkhana/ʤɪmˈkɑːnə/(జింఖానా) n క్షేత్ర దినోత్సవం
gymnasium/ʤɪmˈneɪzjəm/(జిమ్నాజియం) n లోపల ఆటలాడు ప్రదేశం
gymnast/ˈʤɪmnæst/(జిమ్నాˈస్ట్) n వ్యాయామ క్రీడాకారుడు
gymnastic/ʤɪmˈnæstɪk/(జిమ్నాˈస్టిక్) a వ్యాయామ క్రీడలకు సం
gymnastics/ʤɪmˈnæstɪks/(జిమ్నాˈస్టిక్స్) n కండపుష్టి వ్యాయామాలు
gynaecology/ˌgaɪnɪˈkɒləʤi/(గైనకాలజి) n ప్రసూతి శాస్త్రం
gypsum/ˈʤɪpsəm/(జిప్సమ్) n ప్లాస్టరు తయారీ ఖనిజం
gypsy/ˈʤɪpsi/(జిప్సీ) n సంచారజాతి వ్యక్తి
gyrate/ˈʤaɪərɪt/(జైరేట్) v గుండ్రంగా తిప్పు
gyro/ˈʤaɪərəʊ/(జైరో) n ఉంగరం
"https://te.wikibooks.org/w/index.php?title=Phonetic_(A-Z)_Dictionary/G&oldid=37694" నుండి వెలికితీశారు