Phonetic (A-Z) Dictionary/F
స్వరూపం
| fable/ˈfeɪbl/(ఫేబుల్) | n | కధ |
| fabled/ˈfeɪbld/(ఫేబుల్డ్) | a | కధలలో చెప్పిన |
| fabric/ˈfæbrɪk/(ఫాˈబ్రిక్) | n | వస్త్రం |
| façade/fɑːçeɪd/(ఫ్యాకేడ్) | n | ముసుగు, ముఖకవచం |
| face/feɪs/(ఫేస్) | n | ముఖం |
| face to face/feɪs tuːfeɪs/(ఫేస్ టు ఫేస్) | n | ముఖాముఖి |
| face value/feɪs ˈvæljuː/(ఫేస్ వాˈల్యూ) | n | ముఖ విలువ |
| face-cloth/feɪs - klɒθ/(ఫేస్ క్లాత్) | n | ముఖం తుడుచుకొను గుడ్డ |
| faceless/ˈfeɪsləs/(ఫేస్ లెస్) | a | గుర్తించ లేని |
| face-lift/feɪs - lɪft/(ఫేస్ లిఫ్ట్) | n | పై మెరుగులు |
| face-pack/feɪs - pæk/(ఫేస్ పాˈక్) | n | ముఖ పూత |
| facer/ˈfeɪsə/(ఫేసర్) | n | ఎదురుగా వున్నవాడు |
| Facing/ˈfeɪsɪŋ/(ఫేసింగ్) | a | ఎదురుగా వున్న |
| fact/fækt/( ఫాˈక్ట్) | n | వాస్తవం |
| fact of life/fæktɒvlaɪf/(ఫాˈక్ట్ ఆఫ్ లైఫ్) | n | జీవిత వాస్తవం |
| factitious/fækˈtɪʃəs/(ఫాˈక్టిషెస్) | a | సహజంకాని |
| factor/ˈfæktə/(ఫేక్టర్) | n | కారణం |
| factory/ˈfæktəri/( ఫాˈక్టరి) | n | కర్మాగారం, పారిశ్రామిక కేంద్రం |
| factotum/fækˈtəʊtəm/(ఫాˈక్టోటమ్) | n | అనేకపనులు చేయు ఉద్యోగి |
| facts of life/fæktsɒvlaɪf/(ఫాˈక్ట్స్ ఆఫ్ లైఫ్) | n | జీవిత వాస్తవాలు |
| factual/ˈfækʧʊəl/(ఫాˈక్టువల్) | a | వాస్తవ, వాస్తవాలపై ఆధారపడిన |
| faculty/ˈfækəlti/(ఫాˈకల్టి) | n | బోధనా సిబ్బంది |
| fad/fæd/(ఫాˈడ్) | n | ఆధునికత |
| faddy/ˈfædi/(ఫాˈడీ) | n | స్వల్పకాలిక ధోరణి |
| faeces/ˈfiːsiːz/(ఫీషస్) | n | మలం |
| fag-end/ˈfægˈɛnd/(ఫాˈగ్ ఎండ్) | n | చివరిభాగం |
| fahrenheit/ˈfærənhaɪt/(ఫాˈరెన్ హీట్) | n | ఉష్ణోగ్రతా మాపనం |
| faience/faɪˈɑːns/(ఫైయన్స్) | n | రంగుల మట్టి పాత్రలు |
| failed/feɪld/(ఫెయిల్డ్) | a | తప్పిన |
| failing/ˈfeɪlɪŋ/(ఫెయిలింగ్) | pre | రానిచో |
| fail-safe/feɪl - seɪf/(ఫెయిల్ సేఫ్) | a | విఫలం కాని |
| failure/ˈfeɪljə/(ఫెయిల్యూర్) | n | వైఫల్యం |
| fain/feɪn/(ఫెయిన్) | v | అంగీకరించు |
| faint/feɪnt/( ఫెయిన్ట్) | v | మూర్ఛిల్లు |
| faint-hearted/ˈfeɪntˈhɑːtɪd/(ఫెయింట్ హార్టెడ్) | a | పిరికివాడైన |
| fair/feə/(ఫెయిర్) | a | అందమైన |
| fair/feə/(ఫెయిర్) | n | సంత |
| fair game/feə geɪm/(ఫెయిర్ గేమ్) | n | ఎగతాళి చేయబడునది |
| fair play/feə pleɪ/(ఫేర్ ప్లే) | n | నియమబద్ధమైన ఆట |
| fair sex/feə sɛks/(ఫేర్ సెక్స్) | n | స్త్రీలు |
| fairly/ˈfeəli/(ఫెయిర్లీ) | av | ఒక మాదిరిగా |
| fairway/ˈfeəweɪ/(ఫెయిర్ వే) | n | బహిరంగ ద్వారం |
| fairy/ˈfeəri/(ఫెయిరీ) | a | ఊహాత్మకం |
| fairy story/ˈfeəri ˈstɔːri/(ఫెయిరి స్టోరి) | n | కట్టు కధ |
| fait accompli/feɪt əˈkɒmpliː/(ఫెయిట్‌అకాంప్లి) | n | అప్పటికే చేసినది, సరిదిద్దలేని చర్య |
| faithful/ˈfeɪθfʊl/(ఫెయిత్ ఫుల్) | a | విశ్వాసం కల |
| faithfully/ˈfeɪθfʊli/(ఫెయిత్ ఫుల్లీ) | a | విశ్వాసపాత్రుడైన |
| faithless/ˈfeɪθlɪs/(ఫెయిత్ లెస్) | a | విశ్వాసంలేని |
| fake/feɪk/(ఫేక్) | a | నకిలీ |
| fakir/ˈfeɪkɪə/(ఫకీర్) | n | ముస్లిం సాధువు |
| falcon/ˈfɔːlkən/(ఫాల్కన్) | n | డేగ |
| falconry/ˈfɔːlkənri/(ఫాల్కన్రీ) | n | డేగలతో వేట |
| fall/fɔːl/( ఫాల్) | n | పతనం |
| falling star/ˈfɔːlɪŋ stɑː/(ఫాలింగ్ స్టార్) | n | తోకచుక్క |
| fallout/ˈfɔːlaʊt/(ఫాల్ అవుట్) | n | ఉప ఉత్పాదన |
| false alarm/fɔːls əˈlɑːm/(ఫాల్స్ అలారమ్) | n | పొరపాటున మేల్కొలపటం |
| falsehood/ˈfɔːlshʊd/(ఫాల్స్ హుడ్) | n | అబద్ధం |
| falsify/ˈfɔːlsɪfaɪ/(ఫాల్సిఫై) | v | అబద్ధంగా మార్చు |
| falsity/ˈfɔːlsɪti/(ఫాల్సిటి) | n | అవాస్తవం |
| falter/ˈfɔːltə/(ఫాల్టర్) | v | వెనకాడు |
| fame/feɪm/(ఫేమ్) | n | కీర్తి |
| famed/feɪmd/(ఫేమ్డ్) | a | కీర్తి గల |
| familiar/fəˈmɪljə/( ఫెమిలియర్) | a | బాగాతెలిసిన |
| familiarize/fəˈmɪljəraɪz/(ఫెమిలియరైజ్) | v | ప్రాచుర్యం కలిగించు |
| family/ˈfæmɪli/( ఫాˈమిలి) | n | కుటుంబం |
| family allowance/ˈfæmɪliəˈlaʊəns/() | n | కుటుంబ భత్యం |
| family man/ˈfæmɪli mæn/(ఫాˈమిలి మాˈన్) | n | భార్యాబిడ్డలుకలవాడు |
| family name/ˈfæmɪli neɪm/(ఫాˈమిలి నేమ్) | n | కుటుంబనామం |
| family planning/ˈfæmɪliplænɪŋ/(ఫాˈమిలి ప్లానింగ్) | n | కుటుంబ యోజన |
| family tree/ˈfæmɪli triː/(ఫాˈమిలి ట్రీ) | n | కుటుంబ వృక్షం |
| famine/ˈfæmɪn/(ఫాˈమైన్) | n | కరువు |
| famous/ˈfeɪməs/(ఫేమస్) | a | కీర్తిగల |
| fan/fæn/( ఫాˈన్) | n | పంకా |
| fan/fæn/(ఫాˈన్) | v | విసురు |
| fan club/fæn klʌb/(ఫాˈన్ క్లబ్) | n | అభిమానుల సంఘం |
| fan mail/fæn meɪl/(ఫాˈన్ మెయిల్) | n | అభిమానుల ఉత్తరాలు |
| fancy/ˈfænsi/( ఫాˈన్సి) | n | ఊహ |
| fancy man/ˈfænsi mæn/(ఫాˈన్సీ మ్యాన్) | n | ప్రియుడు |
| fancy woman/ˈfænsi ˈwʊmən/(ఫాˈన్సీ ఉమన్) | n | ప్రియురాలు |
| fanfare/ˈfænfeə/(ఫాˈన్ ఫేర్) | n | ఆర్భాటం |
| fang/fæŋ/(ఫాంˈగ్) | n | కుక్క దంతం |
| fanlight/ˈfænlaɪt/(ఫాˈన్ లైట్) | n | ద్వారంపై కిటికి |
| fantail/ˈfænteɪl/(ఫాˈన్ టెయిల్) | n | నెమలి పింఛం |
| fantasia/fænˈteɪzjə/(ఫాంˈటాసియా) | n | కల్పనా రచన |
| fantasize/ˈfæntəsaɪz/(ఫాంˈటసైజ్) | v | పగటికలగను |
| fantastic/fænˈtæstɪk/(ఫాంˈటాస్టిక్) | a | అద్భుత, వింతైన, అసాధారణ |
| fantasy/ˈfæntəsi/(ఫాంˈటసి) | n | కల్పిత గాథ |
| far/fɑː/( ఫార్) | a | దూరంగా |
| far East/fɑːriːst/(ఫార్ ఈస్ట్) | n | తూర్పు ఆసియా ప్రాంతం |
| far gone/fɑːgɒn/(ఫార్ గాన్) | a | చెడ్డస్ధితిలో గల |
| farad/ˈfærəd/(ఫాˈరెడ్) | n | విద్యుత్ సామర్ధ్య మాపనం |
| farce/fɑːs/(ఫార్స్) | n | నవ్వు తెప్పించునది |
| farcical/ˈfɑːsɪkəl/(ఫార్సికల్) | a | అసంభవ |
| fare/feə/(ఫేర్) | n | వాహన రవాణా మూల్యం |
| farewell/ˈfeəˈwɛl/(ఫేర్ వెల్) | n | వీడ్కోలు |
| far-fetched/ˈfɑːˈfɛʧt/(ఫార్ ఫెచ్ డ్) | a | సంబంధం లేని |
| far-flung/ˈfɑːˈflʌŋ/(ఫార్ ఫ్లంగ్) | a | బాగా విస్తరించిన |
| farina/fəˈraɪnə/(ఫెరైన్) | n | ధాన్యాల పిండి |
| farmer/ˈfɑːmə/(ఫామర్) | n | రైతు |
| farm-hand/ˈfɑːmhænd/(ఫామ్ హాంˈడ్) | n | వ్యవసాయ కూలీ |
| farmhouse/ˈfɑːmhaʊs/(ఫామ్ హౌస్) | n | వ్యవసాయ క్షేత్ర గృహం, పొలంలో ఇల్లు |
| farmstead/ˈfɑːmstɛd/(ఫామ్ స్టడ్) | n | వ్యవసాయ క్షేత్రం |
| farmyard/ˈfɑːmjɑːd/(ఫామ్ యార్డ్) | n | పెరడు |
| farrago/fəˈrɑːgəʊ/(ఫారాగో) | n | మిశ్రమం |
| far-reaching/ˈfɑːˈriːʧɪŋ/(ఫార్ రీచింగ్) | a | విస్త్రృత, సమగ్రమైన |
| far-seeing/ˈfɑːˈsiːŋ/(ఫార్ సీయింగ్) | a | దూరదృష్టి, తెలివిగల |
| far-sighted/ˈfɑːˈsaɪtɪd/(ఫార్ సైటెడ్) | a | దూరదృష్టిగల |
| fart/fɑːt/(ఫార్ట్) | n | అపానవాయువు |
| farther/ˈfɑːðə/(ఫార్దర్) | a | చాలా దూరంగా |
| farthest/ˈfɑːðɪst/(ఫార్దెస్ట్) | a | అత్యంత దూరంగా |
| fascia/ˈfeɪʃə/(ఫేషియా) | n | ముందు భాగం |
| fascicle/ˈfæsɪkl/(ఫాˈసికిల్) | n | కట్ట |
| fascinate/ˈfæsɪneɪt/(ఫాˈసినేట్) | v | ఆకర్షించు |
| fascism/ˈfæʃɪzm/(ఫాˈసిజమ్) | n | నియంతృత్వం |
| fashion/ˈfæʃən/(ఫాˈషన్) | n | శైలి |
| fashionable/ˈfæʃnəbl/(ఫాˈషనబుల్) | n | ఆధునిక శైలి |
| fast/fɑːst/( ఫాస్ట్) | n | ఉపవాసం |
| fast/fɑːst/(ఫాస్ట్) | a | వేగంగా |
| fast food/fɑːstfuːd/(ఫాస్ట్ ఫుడ్) | n | శీఘ్ర ఆహారం |
| fastening/ˈfɑːsnɪŋ/(ఫేజనింగ్) | n | కట్టివేయటం |
| fastness/ˈfɑːstnɪs/(ఫాస్ట్ నెస్) | n | ధృడత్వం |
| fat/fæt/( ఫాˈట్) | n | కొవ్వు |
| fatal/ˈfeɪtl/(ఫేటల్) | a | ప్రాణాంతక |
| fatalism/ˈfeɪtəlɪzm/(ఫేటలిజమ్) | n | విధిని నమ్మువాదం |
| fatality/fəˈtælɪti/(ఫాˈటాలిటి) | n | ప్రాణాంతక సంఘటన |
| fate/feɪt/(ఫేట్) | n | విధి |
| fateful/ˈfeɪtfʊl/(ఫేట్ ఫుల్) | a | విధిద్వారా నిర్ణయించబడిన |
| fat-head/ˈfæthɛd/(ఫాˈట్ హెడ్) | n | మందమతి |
| father/ˈfɑːðə/( ఫాదర్) | n | తండ్రి |
| Father’s Day/ˈfɑːðəzdeɪ/(ఫాదర్స్ డే) | n | తండ్రులను గౌరవించు రోజు |
| father-figure/ˈfɑːðəˌfɪgə/(ఫాదర్ ఫిగర్) | n | తండ్రివంటి వాడు |
| father-in-law/ˈfɑːðərɪnlɔː/(ఫాదర్ ఇన్ లా) | n | మామ |
| fatherland/ˈfɑːðəlænd/(ఫాదర్ లాంˈడ్) | n | పితృభూమి |
| fatherly/ˈfɑːðəli/(ఫాదర్లీ) | a | తండ్రి వంటి |
| fathom/ˈfæðəm/(ఫాˈథమ్) | v | అడుగుకు వెళ్లు |
| fathomless/ˈfæðəmlɪs/(ఫాథమ్ లెస్) | a | చొరబడలేని, లోతు తెలియని |
| fatigue/fəˈtiːg/(ఫేటిగ్) | n | అలసట |
| fatten/ˈfætn/( ఫాˈటెన్) | v | కొవ్వుపట్టు |
| fatty/ˈfæti/(ఫాˈటి) | a | కొవ్వుగల |
| fatty acid/ˈfæti ˈæsɪd/(ఫాˈటి యాసిడ్) | n | ఫాˈటి ఆమ్లం |
| faucet/ˈfɔːsɪt/(ఫాసెట్) | n | ఆసనశుద్ధి కుళాయి, కుళాయి |
| fault/fɔːlt/(ఫాల్ట్) | n | దోషం |
| fault-finder/fɔːlt- ˈfaɪndə/(ఫాల్ట్ ఫైండర్) | n | తప్పులు పట్టువాడు |
| fault-finding/fɔːlt- ˈfaɪndɪŋ/(ఫాల్ట్ ఫైండింగ్) | n | తప్పులు వెతకటం |
| faultless/ˈfɔːltlɪs/(ఫాల్ట్ లెస్) | a | తప్పులేని |
| fauna/ˈfɔːnə/(ఫానా) | n | నిర్ణీతకాల,నిర్ణీతప్రాంత ప్రాణులు |
| favour/ˈfeɪvə/( ఫేవర్) | n | దయ |
| favourable/ˈfeɪvərəbl/(ఫేవరబుల్) | a | సానుకూల |
| favourite/ˈfeɪvərɪt/( ఫేవరైట్) | a | ప్రియమైన |
| favouritism/ˈfeɪvərɪtɪzm/(ఫేవరెటిజమ్) | n | అభిమానం |
| fawn/fɔːn/(ఫాన్) | v | అతిప్రేమ చూపు |
| fax/fæks/(ఫాˈక్స్) | n | సంకేత సమాచారం |
| faze/feɪz/(ఫేజ్) | v | భయపెట్టు |
| fear/fɪə/( ఫియర్) | n | భయం |
| fearful/ˈfɪəfʊl/(ఫియర్ ఫుల్) | a | భయంకల |
| fearless/ˈfɪəlɪs/(ఫియర్ లెస్) | a | భయంలేని |
| fearsome/ˈfɪəsəm/(ఫియర్సమ్) | a | భయంతో కూడిన |
| feast/fiːst/(ఫీస్ట్) | n | విందు |
| feast/fiːst/( ఫీస్ట్) | n | విందు చేయు |
| feat/fiːt/(ఫీట్) | n | విన్యాసం |
| feather/ˈfɛðə/( ఫెదర్) | n | ఈక |
| feather bed/ˈfɛðəbɛd/(ఫెదర్ బెడ్) | n | తూలికాతల్పం |
| feature/ˈfiːʧə/(ఫీచర్) | n | అంశం |
| febrile/ˈfiːbraɪl/(ఫెబ్రయిల్) | a | జ్వరం సం |
| february/ˈfɛbrʊəri/(feb) | n | ఫిబ్రవరి |
| feces/ˈfiːsiːz/(ఫీసెస్) | n | మలం |
| feckless/ˈfɛklɪs/(ఫెక్ లెస్) | a | బలహీన |
| fecund/ˈfiːkənd/(ఫికండ్) | a | సారవంతమైన |
| fecundate/ˈfiːkəndeɪt/(ఫికండేట్) | v | సారవంతం చేయు |
| federal/ˈfɛdərəl/(ఫెడరల్) | a | సమాఖ్య సం |
| federation/ˌfɛdəˈreɪʃən/(ఫెడరేషన్) | n | సమాఖ్య |
| fee/fiː/(ఫీ) | n | రుసుము |
| feeble/ˈfiːbl/(ఫీబుల్) | a | బలహీన |
| feed/fiːd/(ఫీడ్) | n | మేత |
| feed/fiːd/(ఫీడ్) | v | మేత వేయు |
| feedback/ˈfiːdbæk/(ఫీడ్ బాˈక్) | n | ప్రతిస్పందన |
| feeder/ˈfiːdə/(ఫీడర్) | n | పోషించునది |
| feel/fiːl/(ఫీల్) | v | అనుభూతి చెందు |
| feel/fi/() | n | అనుభూతిచెందు వ్యక్తి, అంగం |
| feelings/ˈfiːlɪŋɛs/(ఫీలింగ్ గ్స్) | n | అనుభూతి |
| feldspar/ˈfɛldspɑː/(ఫెల్స్ పార్) | n | అల్యూమినియంవంటి లోహం |
| felicitous/fɪˈlɪsɪtəs/(ఫెలిసిటస్) | a | సముచితమైన |
| feline/ˈfiːlaɪn/(ఫెలైన్) | n | పిల్లిజాతి జంతువు |
| fell/fɛl/(ఫెల్) | v | నరుకు |
| feller/ˈfɛlə/(ఫెల్లర్) | n | చెట్లు నరుకువాడు |
| fellow/ˈfɛləʊ/(ఫెలో) | n | సహోద్యోగి |
| fellow-feeling/ˈfɛləʊˈfiːlɪŋ/(ఫెలో ఫీలింగ్) | n | సహచర భావన |
| fellowship/ˈfɛləʊʃɪp/( ఫెలో షిప్) | n | సంఘం, సహోదరత్వం |
| fellow-traveller/ˈfɛləʊˈtrævlə/(ఫెలో ట్రాˈవెలర్) | n | సహప్రయాణికుడు |
| female/ˈfiːmeɪl/( ఫిమేల్) | n | స్త్రీ |
| feminism/ˈfɛmɪnɪzm/(ఫెమినిజమ్) | n | స్త్రీ వాదం |
| femur/ˈfiːmə/(ఫీమర్) | n | తుంటి ఎముక |
| fen/fɛn/(ఫెన్) | n | తడి నేల |
| fencing/ˈfɛnsɪŋ/(ఫెన్సింగ్) | v | కంచె, వేయు, చట్రం |
| fend/fɛnd/(ఫెండ్) | v | వెనుకకు తగ్గు |
| fender/ˈfɛndə/(ఫెండర్) | n | వాహనాన్ని రక్షించు కడ్డీ |
| fennel/ˈfɛnl/(ఫెనల్) | a | ఒక రకం ఆకుకూర |
| Fenugreek leaves/ˈfɛnjʊgriːkliːvz/(ఫెనుగ్రీక్ లీవ్స్) | n | మెంతి కూర |
| feral/ˈfɪərəl/(ఫెరల్) | a | ఆటవికం |
| ferment/ˈfɜːmɛnt/(ఫర్మెంట్) | v | పులియబెట్టు |
| fermentation/ˌfɜːmɛnˈteɪʃən/(ఫర్మెంటేషన్) | n | పులియబెట్టటం |
| fern/fɜːn/(ఫెర్న్) | n | పుష్పించని మొక్క |
| ferret/ˈfɛrɪt/(ఫెర్రెట్) | v | పరిశోధించు |
| ferric/ˈfɛrɪk/(ఫెర్రిక్) | a | ఇనుము సం |
| ferro-concrete/ˈfɛrəʊˈkɒŋkriːt/(ఫెర్రో కాంక్రీట్) | n | ఇనుము కల కాంక్రీటు |
| ferrous/ˈfɛrəs/(ఫెర్రస్) | a | ఇనుము సం |
| ferry/ˈfɛri/(ఫెర్రి) | v | నీటిపై రవాణాచేయు |
| fertile/ˈfɜːtaɪl/(ఫర్టయిల్) | a | సారవంతమైన |
| fertilize/ˈfɜːtɪlaɪz/(ఫర్ టిలైజ్) | v | ఎరువు వేయు |
| fertilizer/ˈfɜːtɪlaɪzə/(ఫర్టిలైజర్) | n | ఎరువు |
| fescue/ˈfɛskjuː/(ఫెస్కూ) | n | గడ్డిపరక |
| Fester/ˈfɛstə/(ఫెస్టర్) | v | చీముపట్టు |
| festival/ˈfɛstəvəl/(ఫెస్టివల్) | n | పండుగ |
| festivity/fɛsˈtɪvɪti/(ఫెస్టివిటి) | n | ఉత్సవ వాతావరణం |
| festoon/fɛsˈtuːn/(ఫెస్టూన్) | n | పూలదండ |
| Festschrift/ˈfɛsʧrɪft/(ఫెస్ట్ ష్రిప్ట్) | n | వ్యక్తి సన్మానవ్యాస సంపుటి |
| fetal/ˈfiːtl/(ఫీటల్) | a | పిండం సం |
| fetch/fɛʧ/(ఫెచ్) | v | పిలుచు |
| fetching/ˈfɛʧɪŋ/(ఫెచింగ్) | n | చౌక బేరం |
| fetid/ˈfɛtɪd/(ఫెటిడ్) | a | దుర్వాసనగల |
| fetish/ˈfiːtɪʃ/(ఫెటిష్) | n | ప్రేమికుల వస్తు ఆరాధన |
| fetter/ˈfɛtə/(ఫెటర్) | n | సంకెల |
| fettle/ˈfɛtl/(ఫెటిల్) | v | బిగించు |
| feud/fjuːd/(ఫాడ్) | n | విరోధం |
| feudal system/ˈfjuːdlˈsɪstɪm/(ఫ్యూడల్‌సిస్టమ్) | n | మధ్యయుగ సామాజిక వ్యవస్త |
| feverish/ˈfiːvərɪʃ/(ఫివరిష్) | a | జ్వరంగా వుండు |
| few/fjuː/( ఫ్యూ) | n | కొన్ని |
| fey/feɪ/(ఫే) | a | వింతైన |
| fiat/ˈfaɪæt/(ఫియాˈట్) | n | ఆజ్ఞ |
| fib/fɪb/(ఫిబ్) | n | అబద్ధం |
| fibre/ˈfaɪbə/(ఫైబర్) | n | పీచు |
| fibre optics/ˈfaɪbərˈɒptɪks/(ఫైబర్ ఆప్టిక్స్) | n | కాంతివాహక పీచుశాస్త్రం |
| fibril/ˈfaɪbrɪl/(ఫిబ్రిల్) | n | చిన్న పీచు |
| fibroid/ˈfaɪbrɔɪd/(ఫైబ్రాయిడ్) | n | గర్భాశయ కంతి |
| fibrosis/faɪˈbrəʊsɪs/(ఫైబ్రోసిస్) | n | తంతీకరణం |
| fibrous/ˈfaɪbrəs/(ఫైబ్రస్) | a | పీచు వంటి |
| fibula/ˈfɪbjʊlə/(ఫిబులా) | n | మోకాలి కింది ఎముక |
| fiction/ˈfɪkʃən/(ఫిక్షన్) | n | కల్పనా సాహిత్యం |
| fiddle/ˈfɪdl/(ఫిడిల్) | v | వాయులీనం వాయించు |
| fiddle-faddle/ˈfɪdlˌfædl/(ఫిడిల్ ఫాˈడిల్) | n | పనికి రానిది |
| fiddler/ˈfɪdlə/(ఫిడ్లర్) | n | వాయులీన వాద్యకారుడు |
| fiddlesticks/ˈfɪdlstɪks/(ఫిడిల్ స్టిక్స్) | n | చెత్త |
| fiddling/ˈfɪdlɪŋ/(ఫిడిలింగ్) | a | ముఖ్యంకాని |
| fiddly/ˈfɪdli/(ఫిడ్లీ) | a | చికాకు కలిగించు |
| fidget/ˈfɪʤɪt/(ఫిడ్జెట్) | v | ఇబ్బందిగా తిరుగు |
| fiduciary/fɪˈdjuːʃjəri/(ఫిడుషియరి) | n | ధర్మకర్త |
| field/fiːld/(ఫీల్డ్) | n | క్షేత్రం |
| field marshal/fiːldˈmɑːʃəl/(ఫీల్డ్ మార్షల్) | n | పెద్ద సైనికాధికారి |
| field mouse/fiːld maʊs/(ఫీల్డ్ మౌస్) | n | పొలం ఎలుక |
| field of honour/fiːld ɒv ˈɒnə/(ఫీల్డ్ ఆనర్) | n | గౌరవించెడు రంగం |
| field officer/fiːld ˈɒfɪsə/(ఫీల్డ్ ఆఫీసర్) | n | క్షేత్ర అధికారి |
| field sports/fiːld spɔːts/(ఫీల్డ్ స్పోర్ట్స్) | n | క్షేత్ర క్రీడలు |
| field-day/ˈfiːld deɪ/(ఫీల్డ్ డే) | n | క్షేత్ర దినోత్సవం |
| fielder/ˈfiːldə/(ఫీల్డర్) | n | బంతిని పట్టువాడు, ఆపువాడు |
| field-glasses/ˈfiːldˌglɑːsɪz/(ఫీల్డ్ గ్లాసెస్) | n | దూరదర్శని |
| fieldsman/ˈfiːldzmən/(ఫీల్డ్స్ మ్యాన్) | n | బంతిని ఆపువాడు |
| fieldwork/ˈfiːldwɜːk/(ఫీల్డ్ వర్క్) | n | క్షేత్ర కృత్యం |
| fiend/fiːnd/(ఫయెండ్) | n | భూతం |
| fiery/ˈfaɪəri/(ఫియరి) | a | నిప్పుగల |
| fiesta/ˈfjɛstɑː/(ఫియస్టా) | n | శలవు |
| fife/faɪf/(ఫైఫ్) | n | వేణువువంటి వాద్యం |
| fifteen/ˈfɪfˈtiːn/(ఫిఫ్ టీన్) | n | పదిహేను |
| fifth/fɪfθ/(ఫిఫ్త్) | a | ఐదవ |
| fifth column/fɪfθˈkɒləm/(ఫిఫ్త్ కాలమ్) | n | దేశ ద్రోహులు |
| fifty/ˈfɪfti/(ఫిఫ్టీ) | n | యాభై |
| fifty-fifty/ˈfɪftɪˈfɪfti/(ఫిఫ్టీ ఫిఫ్టీ) | n | చెరి సగం |
| fight/faɪt/(ఫైట్) | n | పోరాటం |
| fight/faɪt/(ఫైట్) | v | పోరాడు |
| fighter/ˈfaɪtə/(ఫైటర్) | n | పోరాడువాడు |
| fighting chance/ˈfaɪtɪŋʧɑːns/(ఫైటింగ్ ఛాన్స్) | n | పోరాడు అవకాశం |
| fighting fit/ˈfaɪtɪŋfɪt/(ఫైటింగ్ ఫిట్) | a | పోరాడు అర్హతగల |
| fig-leaf/ˈfɪgliːf/(ఫిగ్ లీఫ్) | n | అత్తి ఆకు |
| figment/ˈfɪgmənt/(ఫిగ్మెంట్) | n | అభిప్రాయం |
| figuration/ˌfɪgjʊˈreɪʃən/(ఫిగరేషన్) | n | ఆకారం |
| figurative/ˈfɪgjʊrətɪv/(ఫిగరిటివ్) | a | అలంకార సం |
| figure/ˈfɪgə/(ఫిగర్) | n | ఆకృతి |
| figurehead/ˈfɪgəhɛd/(ఫిగర్ హెడ్) | n | సంస్ధ అధిపతి |
| figure-skating/ˈfɪgəˈskeɪtɪŋ/(ఫిగర్ స్కేటింగ్) | n | మంచుపై నృత్యం |
| figurine/ˈfɪgjʊriːn/(ఫిగరైన్) | n | చిన్న ప్రతిమ |
| filament/ˈfɪləmənt/(ఫిలమెంట్) | n | వత్తి |
| filbert/ˈfɪlbəːt/(ఫిల్బర్ట్) | n | తినదగిన ఒక కాయ |
| filch/fɪlʧ/(ఫిల్చ్) | v | దొంగిలించు |
| file/faɪl/(ఫైల్) | v | ఆకురాయితో రుద్దు |
| filial/ˈfɪljəl/(ఫిలియల్) | a | కుమార్తె |
| filigree/ˈfɪlɪgriː/(ఫిలిగ్రీ) | n | జరీ |
| filing/ˈfaɪlɪŋ/(ఫైలింగ్) | n | ఆకురాయి రుద్దటం, దస్త్ర్రాలు పేర్చటం |
| filing cabinet/ˈfaɪlɪŋˈkæbɪnɪt/(ఫైలింగ్ కాˈబినెట్) | n | దస్త్రాల అరమర |
| filipino/ˌfɪlɪˈpiːnəʊ/(ఫిలిపినో) | a | ఫిలిప్పీన్ దేశ సం |
| filler/ˈfɪlə/(ఫిల్లర్) | n | నింపునది |
| fillet/ˈfɪlɪt/(ఫిల్లెట్) | n | జుట్టు ముడివేయు గుడ్డపేలిక |
| filling/ˈfɪlɪŋ/(ఫిల్లింగ్) | a | తృప్తి కల్గించు |
| filling-station/ˈfɪlɪŋˈsteɪʃən/(ఫిల్లింగ్ స్టేషన్) | n | ఇందనం నింపు ప్రదేశం |
| fillip/ˈfɪlɪp/(ఫిల్లిప్) | n | ఉత్తేజం |
| filly/ˈfɪli/(ఫిల్లీ) | n | గుర్రపు ఆడపిల్ల |
| film/fɪlm/( ఫిల్మ్) | n | పలుచని పొర |
| film star/fɪlm stɑː/(ఫిల్మ్ స్టార్) | n | సినిమా తార |
| film-goer/fɪlm-ˈgəʊə/(ఫిల్మ్ గోయర్) | n | చిత్ర ప్రేక్షకుడు |
| film-strip/ˈfɪlmstrɪp/(ఫిల్మ్ స్ట్రిప్) | n | ఫిల్మ్ ముక్క |
| filmy/ˈfɪlmi/(ఫిల్మీ) | a | పలుచని పొరవంటి |
| filter/ˈfɪltə/(ఫిల్టర్) | v | వడపోయు |
| filter/ˈfɪltə/(ఫిల్టర్) | n | వడపోయునది |
| filter-paper/ˈfɪltə-ˈpeɪpə/(ఫిల్టర్ పేపర్) | n | వడపోత కాగితం |
| filth/fɪlθ/(ఫిల్త్) | n | మురికి |
| filthy/ˈfɪlθi/(ఫిల్దీ) | a | మురికితో నిండిన |
| filtrate/ˈfɪltrɪt/(ఫిల్ ట్రేట్) | n | వడకట్టిన ద్రవం |
| fin/fɪn/(ఫిన్) | n | మొప్ప |
| final/ˈfaɪnl/(ఫైనల్) | a | చివరి |
| final cause/ˈfaɪnlkɔːz/(ఫైనల్ కాజ్) | n | అంతిమ కారణం, అంతిమ నిబంధన |
| final solution/ˈfaɪnlsəˈluːʃən/(ఫైనల్ సొల్యూషన్) | n | తుది పరిష్కారం |
| finalist/fɪˈnɑːlɪɪst/( ఫైనలిస్ట్) | n | పోటీలో చివరకు వచ్చినవ్యక్తి |
| finalize/ˈfaɪnəlaɪz/(ఫైనలైజ్) | v | ముగించు |
| finance/faɪˈnæns/(ఫైనాˈన్స్) | n | డబ్బు |
| finance company/faɪˈnænsˈkʌmpəni/(ఫైనాˈన్స్ కంపెని) | n | ఆర్ధిక సంస్ధ |
| financial year/faɪˈnænʃəl jɪə/(ఫైనాన్షియల్ ఈయర్) | n | ఆర్ధిక సంవత్సరం |
| find out/faɪnd aʊt/(ఫైండ్ అవుట్) | v | కనుగొను |
| finder/ˈfaɪndə/(ఫైండర్) | n | కనుగొనువాడు |
| finding/ˈfaɪndɪŋ/(ఫైండింగ్) | n | కనుగొనుట |
| fine/faɪn/( ఫైన్) | n | జరిమానా |
| fine/faɪn/(ఫైన్) | a | నాజూకైన మంచి |
| fine arts/faɪnɑːts/(ఫైన్ ఆర్ట్స్) | n | లలితకళలు |
| fine-spun/ˈfaɪnˈspʌn/(ఫైన్ స్పన్) | n | సన్నగా వడికిన దారం |
| fine-tooth comb/faɪn-tuːθkəʊm/(ఫైన్ టూత్ కూంబ్) | n | సన్నపళ్లదువ్వెన |
| fine-tune/faɪn-tjuːn/(ఫైన్ ట్యూన్) | v | సున్నిత సర్దుబాట్లు చేయు |
| finger/ˈfɪŋgə/(ఫింగర్) | v | వేలితో తాకు |
| finger/ˈfɪŋgə/(ఫింగర్) | n | వేలు |
| finger-board/ˈfɪŋgəbɔːd/(ఫింగర్ బోర్డ్) | n | తీగెలవాద్యపు మెడభాగం |
| finger-bowl/ˈfɪŋgəbəʊl/(ఫింగర్ బౌల్) | n | వేళ్లుకడుగుకొను చిన్నగిన్నె |
| fingering/ˈfɪŋgərɪŋ/(ఫింగరింగ్) | n | స్పర్శ |
| finger-mark/ˈfɪŋgəmɑːk/(ఫింగర్ మార్స్) | n | వేలిగుర్తు |
| fingernail/ˈfɪŋgəneɪl/(ఫింగర్ నెయిల్) | n | వేలిగోరు |
| fingerprint/ˈfɪŋgəprɪnt/(ఫింగర్ ప్రింట్) | n | వేలిముద్ర |
| fingertip/ˈfɪŋgətɪp/(ఫింగర్ టిప్) | n | వేలి కొన |
| finicky/ˈfɪnɪki/(ఫినికీ) | a | అతి కచ్చితమైన |
| finish/ˈfɪnɪʃ/( ఫినిష్) | n | అంతం |
| finishing touch/ˈfɪnɪʃɪŋtʌʧ/(ఫినిషింగ్ టచ్) | n | తుది మెరుగు |
| Finn/fɪn/(ఫిన్) | n | ఫిన్ ల్యాండ్ దేశపౌరుడు |
| fir/fɜː/(ఫర్) | n | ఒకరకం చెట్టు |
| fire/ˈfaɪə/(ఫైర్) | n | అగ్ని |
| fire brigade/ˈfaɪəbrɪˈgeɪd/(ఫైర్ బ్రిగేడ్) | n | అగ్నిమాపకదళం |
| fire station/ˈfaɪəˈsteɪʃən/(ఫైర్ స్టేషన్) | n | అగ్నిమాపక కేంద్రం |
| fire-alarm/ˈfaɪərəˌlɑːm/(ఫైర్ అలారమ్) | n | అగ్ని ప్రమాద హెచ్చరిక |
| firearm/ˈfaɪərɑːm/(ఫైర్ ఆమ్) | n | తుపాకి |
| firebrand/ˈfaɪəbrænd/(ఫైర్ బ్రాంˈడ్) | n | చిచ్చరపిడుగు |
| fire-break/ˈfaɪə- breɪk/(ఫైర్ బ్రేక్) | v | అటవీ మంటలను నివారించు |
| fire-brick/ˈfaɪəbrɪk/(ఫైర్ బ్రిక్) | n | కాల్చిన ఇటుక |
| fireclay/ˈfaɪəkleɪ/(ఫైర్ క్లే) | n | ఇటుక మట్టి |
| firecracker/ˈfaɪəˌkrækə/(ఫైర్ క్రాˈకర్) | n | టపాకాయ |
| firedamp/ˈfaɪədæmp/(ఫైర్ డాంˈప్) | n | పేలుడు వాయువు |
| fire-engine/ˈfaɪərˌɛnʤɪn/(ఫైర్ ఇంజిన్) | n | ఆగ్నిమాపక యంత్రం |
| fire-escape/ˈfaɪərɪsˌkeɪp/(ఫైర్ ఎస్కేప్) | n | అగ్నినుంచి తప్పించునది |
| Firefighter/ˈfaɪəˌfaɪtə/(ఫైర్ పైటర్) | n | అగ్నిమాపకుడు |
| Firefly/ˈfaɪəflaɪ/(ఫైర్ ఫ్లయ్) | n | మిణుగురు పురుగు |
| fire-guard/ˈfaɪəgɑːd/(ఫైర్ గార్డ్) | n | అగ్నిరక్షకం |
| fireman/ˈfaɪəmən/(ఫైర్ మ్యాన్) | n | అగ్నిమాపకుడు |
| fire-power/ˈfaɪə-ˈpaʊə/(ఫైర్ పవర్) | n | సైనికదళ ఆయుధశక్తి |
| fire-practice/ˈfaɪə-ˈpræktɪs/(ఫైర్ ప్రాˈక్టీస్) | a | ఆయుధ వాడక సాధన |
| fireproof/ˈfaɪəpruːf/(ఫైర్ ప్రూఫ్) | a | అగ్ని చొరబడని |
| fireside/ˈfaɪəsaɪd/(ఫైర్ సైడ్) | n | వంటగది చుట్టుగల ప్రదేశం |
| firewood/ˈfaɪəwʊd/(ఫైర్ ఉడ్) | n | వంటచెరకు |
| firework/ˈfaɪəwɜːk/(ఫైర్ వర్క్) | n | బాణసంచా |
| firing/ˈfaɪərɪŋ/(ఫైరింగ్) | n | కాల్పులు |
| firing-line/ˈfaɪərɪŋlaɪn/(ఫైరింగ్ లైన్) | n | సేనలు కాల్పులు చేయుచోటు |
| firing-squad/ˈfaɪərɪŋ-skwɒd/(ఫైరింగ్ స్క్వాడ్) | n | వందన తుపాకీదళం |
| firmament/ˈfɜːməmənt/(ఫర్మామెంట్) | n | స్వర్గం |
| firmware/ˈfɜːmweə/(ఫర్మ్ వేర్) | n | కంప్యూటరులో మార్చ వీలుకానిది |
| first aid/fɜːst eɪd/(ఫస్ట్ ఎయిడ్) | n | ప్రధమచికిత్స |
| first class/fɜːstklɑːs/(ఫస్ట్ క్లాస్) | n | ప్రధమ శ్రేణి |
| first cousin/fɜːstˈkʌzn/(ఫస్ట్ కజిన్) | n | సన్నిహిత బంధువు |
| first finger/fɜːstˈfɪŋgə/(ఫస్ట్ ఫింగర్) | n | మొదటి వేలు |
| first floor/fɜːstflɔː/(ఫస్ట్ ఫ్లోర్) | n | మొదటి అంతస్తు |
| First lady/fɜːstˈleɪdi/(ఫస్ట్ లేడీ) | n | ప్రధమ మహిళ |
| first light/fɜːstlaɪt/(ఫస్ట్ లైట్) | n | తొలి దీపం |
| first name/fɜːstneɪm/(ఫస్ట్ నేమ్) | n | పేరులో మొదటిభాగం |
| first night/fɜːstnaɪt/(ఫస్ట్ నైట్) | n | తొలిరాత్రి |
| first offender/fɜːstəˈfɛndə/(ఫస్ట్ అఫెండర్) | n | తొలి దోషి |
| first officer/fɜːstˈɒfɪsə/(ఫస్ట్ ఆఫీసర్) | n | మొదటి అధికారి |
| first person/fɜːstˈpɜːsn/(ఫస్ట్ ఆఫీసర్) | n | ప్రధమ పురుష |
| first post/fɜːstpəʊst/(ఫస్ట్ పోస్ట్) | n | తొలి తపాలు |
| first thing/fɜːstθɪŋ/(ఫస్ట్ థింగ్) | n | మొదటి వస్తువు |
| first-born/ˈfɜːstbɔːn/(ఫస్ట్ బార్న్) | a | ముందు పుట్టిన |
| first-day cover/ˈfɜːstˈdeɪˈkʌvə/(ఫస్ట్ డే కవర్) | n | తొలిరోజు తపాలాకవరు |
| first-degree/fɜːst-dɪˈgriː/(ఫస్ట్ డిగ్రీ) | n | మొదటి స్ధాయి |
| first-foot/ˈfɜːstfʊt/(ఫస్ట్ ఫుట్) | n | తొలి అడుగు |
| first-fruit/fɜːst-fruːt/(ఫస్ట్ ఫ్రూట్) | n | తొలి ఫలం |
| firstly/ˈfɜːstli/(ఫస్ట్ లీ) | av | తొలిసారిగా |
| first-rate/ˈfɜːstˈreɪt/(ఫస్ట్ రేట్) | a | ప్రధమ శ్రేణి |
| fiscal year/ˈfɪskəljɪə/(ఫిస్కల్ ఈయర్) | n | ఆర్ధిక సంవత్సరం |
| fish/fɪʃ/(ఫిష్) | n | చేప |
| fish farm/fɪʃfɑːm/(ఫిష్ ఫామ్) | n | చేపల పెంపకం |
| fishery/ˈfɪʃəri/(ఫిషరీ) | n | చేపల పెంపకకేంద్రం |
| fish-hook/ˈfɪʃhʊk/(ఫిష్ హుక్) | n | చేప గాలం |
| fishing/ˈfɪʃɪŋ/(ఫిషింగ్) | n | చేపలు పట్టటం |
| fishing-line/ˈfɪʃɪŋlaɪn/(ఫిషింగ్ లైన్) | n | గాలపు తాడు |
| fishing-rod/ˈfɪʃɪŋrɒd/(ఫిషింగ్ రాడ్) | n | గాలపు కర్ర |
| fish-kettle/ˈfɪʃˌkɛtl/(ఫిష్ కెటిల్) | n | చేపలువండు పాత్ర |
| fish-meal/fɪʃ - miːl/(ఫిష్ మీల్) | n | చేపల పొడి |
| fishnet/ˈfɪʃnɛt/(ఫిష్ నెట్) | n | చేపల వల |
| fish-plate/ˈfɪʃpleɪt/(ఫిష్ ప్లేట్) | n | రైలుపట్టాల ఆధారపళ్లెం |
| fishtail/ˈfɪʃteɪl/(ఫిష్ టెయిల్) | n | చేప తోక |
| fishy/ˈfɪʃi/(ఫిషీ) | a | అనుమానాస్పదమైన |
| fissile/ˈfɪsaɪl/(ఫిసైల్) | a | చీల్చుటకు వీలైన |
| fission/ˈfɪʃən/(ఫిషన్) | n | అణువిచ్ఛేదన |
| fist/fɪst/(ఫిస్ట్) | n | పిడికిలి |
| fistula/ˈfɪstjʊlə/(ఫిస్టులా) | n | ఇరుకైన దారి |
| fit/fɪt/(ఫిట్) | n | మూర్ఛ |
| fitment/ˈfɪtmənt/(ఫిట్‌మెంట్) | n | సామగ్రి |
| fitted/ˈfɪtɪd/(ఫిటెడ్) | a | బిగించబడిన |
| fitter/ˈfɪtə/(ఫిట్టర్) | n | బిగించువాడు |
| fitting/ˈfɪtɪŋ/(ఫిటింగ్) | n | బిగించటం |
| five/faɪv/(ఫైవ్) | n | ఐదు |
| fivefold/ˈfaɪvfəʊld/(ఫైవ్ ఫోల్డ్) | n | ఐదంతలు |
| fiver/ˈfaɪvə/(ఫైవర్) | n | ఐదురూపాయల కాగితం |
| fives/faɪvz/(ఫైవ్స్) | n | ఐదుగురు ఆడు ఆట |
| five-star/faɪv-stɑː/(ఫైవ్ స్టార్) | a | ఐదు నక్షత్రాలు గల |
| fixation/fɪkˈseɪʃən/(ఫిక్సేషన్) | n | బిగింపు |
| fixative/ˈfɪksətɪv/(ఫిక్సటివ్) | n | బిగించునది |
| fixedly/ˈfɪksɪdli/(ఫిక్సెడ్ లీ) | a | నిలకడగా |
| fixer/ˈfɪksə/(ఫిక్సర్) | n | బిగించునది |
| fixings/ˈfɪksɪŋz/(ఫిక్సింగ్స్) | n | ఉపకరణాలు |
| fizzle/ˈfɪzl/(ఫిజిల్) | v | బుసకొట్టు |
| fizzy/ˈfɪzi/(ఫిజి) | a | నురుగు, బుడగలు వచ్చు |
| flabby/ˈflæbi/(ఫ్లాˈబీ) | a | బలహీనమైన |
| flaccid/ˈflæksɪd/(ఫ్లాసిడ్) | a | వదులైన |
| flag/flæg/(ఫ్లాˈగ్) | n | పతాకం |
| flag/flæg/(ఫ్లాˈగ్) | v | వాడి పోవు |
| flag of truce/flægɒvtruːs/(ఫ్లాˈగ్ ఆఫ్ ట్రూస్) | n | శాంతి పతాకం |
| flag-day/ˈflægdeɪ/( ఫ్లాˈగ్ డే) | n | పతాక దినోత్సవం |
| flagellant/ˈflæʤɪlənt/(ఫ్లాˈజెల్లంట్) | a | తీవ్ర విమర్శగల |
| flagellate/ˈflæʤɛleɪt/( ఫ్లాˈగెల్లేట్) | v | కొరడాతో కొట్టు |
| flag-pole/flæg - pəʊl/( ఫ్లాˈగ్ పోల్) | n | జండాకర్ర |
| flagship/ˈflægʃɪp/(ఫ్లాˈగ్ షిప్) | n | శ్రేణిలో ఉత్తమమైనది |
| flagstaff/ˈflægstɑːf/(ఫ్లాˈగ్ స్టాఫ్) | n | జండాకర్ర |
| flagstone/ˈflægstəʊn/(ఫ్లాˈగ్ స్టోన్) | n | బాటలోవేయు బండ |
| flag-waving/flæg-ˈweɪvɪŋ/(ఫ్లాˈగ్ వేవింగ్) | n | జండా ఊపటం |
| flail/fleɪl/(ఫ్లెయిల్) | v | అలవలె కదలు |
| flair/fleə/(ఫ్లెయిర్) | n | నైపుణ్యం |
| flak/flæk/(ఫ్లాˈక్) | n | విమర్శ |
| flak jacket/flækˈʤækɪt/(ఫ్లాˈక్ జాˈకెట్) | n | రక్షక దుస్తు |
| flake/fleɪk/(ఫ్లేక్) | n | పొలుసు |
| flaky/ˈfleɪki/(ఫ్లేకీ) | a | పొలుసులవంటి |
| flame/fleɪm/(ఫ్లేమ్) | n | మంట |
| flamenco/fləˈmɛŋkəʊ/(ఫ్లెమెంకో) | n | ఆటవికుల నృత్యం |
| flame-thrower/ˈfleɪmˌθrəʊə/(ఫ్లేమ్ థ్రోయర్) | n | ఆగ్నేయాస్త్రం |
| flaming/ˈfleɪmɪŋ/(ఫ్లేమింగ్) | a | మండుచున్న |
| flamingo/fləˈmɪŋgəʊ/(ఫ్లెమింగో) | n | ఒక పక్షి |
| flammable/ˈflæməbl/(ఫ్లాˈమబుల్) | a | మండు అవకాశంగల |
| flange/flænʤ/(ఫ్లాంజ్) | n | యంత్రపు పైకి లేచిన అంచు |
| flank/flæŋk/(ఫ్లాంˈక్) | n | అంచు |
| flannel/ˈflænl/(ఫ్లాˈనల్) | n | మెత్తని ఉన్ని |
| flap/flæp/(ఫ్లాˈప్) | v | రెక్కలు ఆడించు |
| flare/fleə/(ఫ్లేర్) | n | అగ్నికీల |
| flare-up/ˈfleərˈʌp/(ఫ్లేర్ అప్) | v | చెలరేగు |
| flash/flæʃ/(ఫ్లాˈష్) | n | మెరుపు |
| flash bulb/flæʃbʌlb/(ఫ్లాˈష్ బల్బ్) | n | మెరుపు దీపం |
| flashback/ˈflæʃbæk/(ఫ్లాˈష్ బ్యాక్) | n | గతంలో జరిగినది |
| flasher/ˈflæʃə/(ఫ్లాˈషర్) | n | సంకేతాలుపంపు దీపం |
| flash-gun/flæʃ - gʌn/(ఫ్లాˈష్ గన్) | n | మెరుపులు పంపు కెమేరాభాగం |
| flashing/ˈflæʃɪŋ/(ఫ్లాˈషింగ్) | a | క్రమంగాలేని |
| flashlight/ˈflæʃˌlaɪt/(ఫ్లాˈష్ లైట్) | n | ఆరుతూ, వెలుగుతూ వుండు, దీపం |
| flashy/ˈflæʃi/(ఫ్లాˈషీ) | a | మెరుపువంటి |
| flask/flɑːsk/(ఫ్లాˈస్క్) | n | ఉష్ణ |
| flat/flæt/(ఫ్లాˈట్) | n | నివాసగృహం |
| flat foot/flætfʊt/(ఫ్లాˈట్ ఫుట్) | n | చదునైన పాదం |
| flat race/flætreɪs/(ఫ్లాˈట్ రేస్) | a | ఆడంబరమైన |
| flat rate/flætreɪt/(ఫ్లాˈట్ రేట్) | n | స్ధిర రేటు వడ్డీ |
| flat-footed/ˈflætˈfʊtɪd/(ఫ్లాˈట్ ఫుటెడ్) | a | చదునైన పాదం గల |
| flat-iron/ˈflætˌaɪən/(ఫ్లాˈట్ ఐరన్) | n | ఇస్త్రీపెట్టె |
| flatter/ˈflætə/(ఫ్లాˈటర్) | v | అతిగా అభినందించు |
| flattery/ˈflætəri/(ఫ్లాˈటరి) | n | అతి పొగడ్త |
| flatulent/ˈflætjʊlənt/(ఫ్లాట్యులెంట్) | v | కడుపులో వాయువు కల్గించు |
| flaunt/flɔːnt/(ఫ్లాంట్) | v | ఆడంబరం చూపు |
| flavour/ˈfleɪvə/( ఫ్లేవర్) | n | రుచి |
| flavouring/ˈfleɪvərɪŋ/(ఫ్లేవరింగ్) | n | సుగంధ ద్రవ్యం |
| flaw/flɔː/(ఫ్లా) | n | లోపం |
| flax/flæks/(ఫ్లాˈక్స్) | n | అవిశె |
| flaxen/ˈflæksən/(ఫ్లాˈక్సెన్) | a | అవిశె నారతో చేసిన |
| flax-seed/ˈflækssiːd/(ఫ్లాˈక్స్ సీడ్) | n | అవిశె విత్తనం |
| flea/fliː/(ఫ్లీ) | n | జోరీగ |
| flea market/fliːˈmɑːkɪt/(ఫ్లీ మార్కెట్) | n | బహిరంగ దుకాణాలు |
| fled/flɛd/(ఫ్లెడ్) | v | ఎగిరి పోయెను |
| fledge/flɛʤ/(ఫ్లెడ్జ్) | v | పక్షిపిల్లను పెంచు |
| flee/fliː/(ఫ్లీ) | v | తప్పించుకొను |
| fleece/fliːs/(ఫ్లీస్) | n | గొర్రె ఉన్ని |
| fleet/fliːt/(ఫ్లీట్) | n | నౌకాదళం |
| fleeting/ˈfliːtɪŋ/(ఫ్లీటింగ్) | a | తాత్కాలిక |
| flesh/flɛʃ/(ఫ్లెష్) | n | మాంసం |
| flesh and blood/flɛʃændblʌd/(ఫ్లెష్ అంˈడ్ బ్లడ్) | n | రక్తం,మాంసం |
| fleshly/ˈflɛʃli/(ఫ్లష్లీ) | av | కండవలె |
| fleshy/ˈflɛʃi/(ఫ్లషీ) | a | కండవంటి |
| flew/fluː/(ఫ్లూ) | v | ఎగిరిపోయెను |
| flex/flɛks/(ఫ్లెక్స్) | v | వంచు |
| flex/flɛks/(ఫ్లెక్స్) | n | విద్యుత్ తీగ |
| flexion/ˈflɛkʃən/(ఫ్లెక్షన్) | n | వంచటం |
| flick/flɪk/(ఫ్లిక్) | v | తట్టు |
| flicker/ˈflɪkə/(ఫ్లికర్) | n | నిలకడగాలేని వెలుతురు |
| flick-knife-naɪf/flɪk/(ఫ్లిక్ నైఫ్) | n | స్ప్రింగుగల చాకు |
| flier/ˈflaɪə/(ఫ్లయర్) | n | ఎగురు వ్యక్తి |
| flight/flaɪt/(ఫ్లయిట్) | n | విమానయానం |
| flight bag/flaɪt bæg/(ఫ్లయిట్ బాˈగ్) | n | విమాన ప్రయాణసంచి |
| flight path/flaɪt pɑːθ/(ఫ్లయిట్ పాత్) | n | విమానయాన మార్గం |
| flighty/ˈflaɪti/(ఫ్లయిటీ) | a | చపల చిత్తంగల |
| flinch/flɪnʧ/(ఫ్లించ్) | v | బాధతో మెలికలు తిరుగు |
| flint/flɪnt/(ఫ్లింట్) | n | నిప్పురాయి |
| flip/flɪp/(ఫ్లిప్) | n | చిన్న దెబ్బ |
| flip/flɪp/(ఫ్లిప్) | v | తిప్పు |
| flip chart/flɪpʧɑːt/(ఫ్లిప్ చార్ట్) | n | తిరగవేయు వీలుగల అట్ట |
| flip side/flɪpsaɪd/(ఫ్లిప్ సైడ్) | n | వెనక పక్క |
| flirt/flɜːt/(ఫ్లిర్ట్) | v | ప్రేమించమని వేధించు |
| flit/flɪt/(ఫ్లిట్) | v | ఎగురు |
| flitter/ˈflɪtə/(ఫ్లిట్టర్) | n | వేగంగా కదలు వస్తువు |
| floatation/fləʊˈteɪʃən/(ఫ్లోటేషన్) | n | తేలటం |
| floating/ˈfləʊtɪŋ/(ఫ్లోటింగ్) | a | వేలాడుచున్న |
| flock/flɒk/(ఫ్లాక్) | n | గుంపు |
| flock/flɒk/(ఫ్లాక్) | v | మూగు |
| flood/flʌd/( ఫ్లడ్) | n | వరద |
| floodgate/ˈflʌdgeɪt/(ఫ్లడ్ గేట్) | n | ప్రవాహ నియంత్రణ తలుపు |
| floodlight/ˈflʌdlaɪt/(ఫ్లడ్ లైట్) | n | కాంతివంతమైన దీపం |
| floor/flɔː/(ఫ్లోర్) | n | నేల |
| floor show/flɔːʃəʊ/(ఫ్లోర్ షో) | n | వినోద ప్రదర్శన |
| floorcloth/ˈflɔːklɒθ/(ఫ్లోర్ క్లాత్) | n | నేల తుడుచు గుడ్డ |
| flooring/ˈflɔːrɪŋ/(ఫ్లోరింగ్) | v | నేల |
| flop/flɒp/(ఫ్లాప్) | v | భారంగా పడు |
| floppy/ˈflɒpi/(ఫ్లాపి) | n | మృదువైన |
| floss/flɒs/(ఫ్లాస్) | n | పట్టుదారం |
| flotation/fləʊˈteɪʃən/(ఫ్లోటేషన్) | n | తేలియాడటం |
| flounce/flaʊns/(ఫ్లౌన్స్) | v | చికాకుగా కదలు |
| flounder/ˈflaʊndə/(ఫ్లౌండర్) | v | నిస్సహాయంగా పోరాడు |
| flour/ˈflaʊə/(ఫ్లోర్) | n | పిండి |
| flourish/ˈflʌrɪʃ/(ఫ్లరిష్) | v | రాణించు |
| flout/flaʊt/(ఫ్లౌట్) | v | నిరసన తెలుపు |
| flow/fləʊ/( ఫ్లో) | n | ప్రవాహం |
| flow chart/fləʊʧɑːt/(ఫ్లో చార్ట్) | n | ప్రవాహచిత్రం |
| flower/ˈflaʊə/(ఫ్లవర్) | n | పూవు |
| flower-bed/ˈflaʊə-bɛd/(ఫ్లవర్ బెడ్) | n | పూల పానుపు |
| flowerpot/ˈflaʊəpɒt/(ఫ్లవర్ పాట్) | n | పూల కుండీ |
| flowery/ˈflaʊəri/(ఫ్లవరీ) | a | పూలవంటి |
| flowing/ˈfləʊɪŋ/(ఫ్లోయింగ్) | a | ప్రవహించుచున్న |
| flu/fluː/(ఫ్లూ) | n | ఫ్లూ జ్వరం |
| fluid/ˈfluːɪd/(ఫ్లూయిడ్) | n | ద్రవం |
| fluid ounce/ˈfluːɪdaʊns/(ఫ్లూయిడ్ ఔన్స్) | n | ద్రవకొలత ప్రమాణం, |
| fluke/fluːk/(ఫ్లూక్) | n | అదృష్టంవల్ల జరిగినది |
| flung/flʌŋ/(ఫ్లంగ్) | v | విసురు |
| flunk/flʌŋk/(ఫ్లంక్) | v | పరీక్ష తప్పు |
| fluorescence/flʊəˈrɛsns/(ఫ్లోరెసెన్స్) | n | విద్యుత్ అయస్కాంత వెలుగు |
| fluorescent/flʊəˈrɛsnt/(ఫ్లోరెసెంట్) | a | కాంతి వంతమైన |
| fluorescent lamp/flʊəˈrɛsntlæmp/(ఫ్లోరెసెంట్ లాంˈప్) | n | లోపల పూతగల దీపం |
| fluoride/ˈflʊəraɪd/(ఫ్లోరైడ్) | n | దంతక్షయాన్ని ఆపు మూలకం |
| fluorine/ˈflʊəriːn/(ఫ్లోరిన్) | n | లోహంకాని రసాయన మూలకం |
| flurry/ˈflʌri/(ఫ్లర్రీ) | v | చికాకుపడు |
| flush/flʌʃ/(ఫ్లష్) | n | ఎర్రబడటం |
| flush/flʌʃ/(ఫ్లష్) | v | ప్రవాహాన్ని విడుదలచేయు |
| fluster/ˈflʌstə/(ఫ్లస్టర్) | v | ఆందోళనపడు |
| flute/fluːt/(ఫ్లూట్) | n | వేణువు |
| flutter/ˈflʌtə/(ఫ్లట్టర్) | n | ఆందోళన |
| flutter/ˈflʌtə/(ఫ్లట్టర్) | v | వణకు |
| fly/flaɪ/( ఫ్లయ్) | n | ఈగ |
| fly-away/ˈflaɪəˈweɪ/(ఫ్లయ్ ఎవే) | a | గాలికి ఎగిరిన |
| fly-blown/ˈflaɪˈbləʊn/(ఫ్లయ్ బ్లోన్) | a | మురికియైన |
| fly-by-night/ˈflaɪbaɪˈnaɪt/(ఫ్లయ్ బై నైట్) | v | బాకీలు ఎగవేసి పారిపోవు, రాత్రికి రాత్రి |
| flyer/ˈflaɪə/(ఫ్లయర్) | n | ఎగురునది |
| flying/ˈflaɪɪŋ/(ఫ్లయింగ్) | a | ఎగురుచున్న |
| flying doctor/ˈflaɪɪŋˈdɒktə/(ఫ్లయింగ్ డాక్టర్) | n | విమాన సంచార వైద్యుడు |
| flying officer/ˈflaɪɪŋˈɒfɪsə/(ఫ్లయింగ్ ఆఫీసర్) | n | వాయుసేనాధికారి |
| flying picket/ˈflaɪɪŋˈpɪkɪt/(ఫ్లయింగ్ పికెట్) | n | సంచార తనిఖీ బృందం |
| flying saucer/ˈflaɪɪŋˈsɔːsə/(ఫ్లయింగ్ సాసర్) | n | ఎగిరే పళ్లెం |
| flying squad/ˈflaɪɪŋskwɒd/(ఫ్లయింగ్ స్క్వాడ్) | n | సంచార తనిఖీబృందం |
| flying start/ˈflaɪɪŋstɑːt/(ఫ్లయింగ్ స్టార్ట్) | n | మెరుపు ప్రారంభం |
| flyleaf/ˈflaɪliːf/(ఫ్లయ్ లీఫ్) | n | పుస్తకంమొదటి ఖాళీకాగితం |
| flyover/ˈflaɪˌəʊvə/(ఫ్లయ్ ఓవర్) | n | పై రహదారి |
| fly-paper/ˈflaɪˌpeɪpə/(ఫ్లయ్ పేపర్) | n | ఈగలను పట్టు జిగురు కాగితం |
| fly-trap/ˈflaɪtræp/(ఫ్లయ్ ట్రాˈప్) | n | ఈగలను పట్టునది |
| flywheel/ˈflaɪwiːl/(ఫ్లయ్ వీల్) | n | యంత్రవేగాన్ని సరిచేయు చక్రం |
| foal/fəʊl/(ఫోల్) | n | గాడిద |
| foam/fəʊm/(ఫోమ్) | n | నురుగు |
| focal/ˈfəʊkəl/(ఫోకల్) | a | కేంద్రీకరణ సం |
| focal distance/ˈfəʊkəlˈdɪstəns/(ఫోకల్ డిస్టెన్స్) | n | కేంద్రీకరణ దూరం |
| focal point/ˈfəʊkəlpɔɪnt/(ఫోకల్ పాయింట్) | n | కేంద్రీకరణ బిందువు |
| focus/ˈfəʊkəs/(ఫోకస్) | n | కేంద్రం |
| focus/ˈfəʊkəs/(ఫోకస్) | v | కేంద్రీకరించు |
| fodder/ˈfɒdə/(ఫాడర్) | n | పశువుల మేత |
| foe/fəʊ/(ఫో) | n | విరోధి |
| foetid/ˈfiːtɪd/(ఫెటిడ్) | v | చెడువాసన వచ్చు |
| foetus/ˈfiːtəs/(ఫీటస్) | n | పిండం |
| fog/fɒg/(ఫాగ్) | n | పొగమంచు |
| fog-lamp/fɒg-læmp/(ఫాగ్ లాంˈప్) | n | మంచులో వాడు పచ్చదీపం |
| foil/fɔɪl/(ఫోయిల్) | v | ఓడించు |
| foil/fɔɪl/(ఫాయిల్) | n | పలుచని రేకు |
| fold/fəʊld/(ఫోల్డ్) | n | మడత |
| fold/fəʊld/(ఫోల్డ్) | v | మడుచు |
| folder/ˈfəʊldə/(ఫోల్డర్) | n | కాగితాల దస్త్రం |
| foliar/ˈfəʊlɪə/(ఫోలియర్) | a | ఆకులకు సం |
| foliar feed/ˈfəʊlɪəfiːd/(ఫోలియర్ ఫీడ్) | v | ఆకుల ద్వారా పోషణ ఇచ్చు |
| foliate/ˈfəʊlɪɪt/(ఫోలియేట్) | v | ఆకులను పుట్టించు |
| folk/fəʊk/(ఫోక్) | n | జాన పదులు |
| folk-dance/fəʊk-dɑːns/(ఫోక్ డ్యాన్స్) | n | జానపద నృత్యం |
| folk-singer/fəʊk-ˈsɪŋə/(ఫోక్ సింగర్) | n | జానపద గాయకుడు |
| folk-song/fəʊk-sɒŋ/(ఫోక్ సాంగ్) | n | జానపద పాట |
| folk-tale/fəʊk-teɪl/(ఫోక్ టేల్) | n | జానపద కథ |
| follicle/ˈfɒlɪkl/(ఫాలికిల్) | n | చిన్న సంచి |
| Follower/ˈfɒləʊə/(ఫాలోయర్) | n | అనుసరించు వాడు |
| following/ˈfɒləʊɪŋ/(ఫాలోయింగ్) | a | తరువాత |
| follow-on/ˈfɒləʊ-ɒn/(ఫాలో ఆన్) | n | అనుసరణ, మరల ఆడవలసి రావటం |
| follow-through/ˈfɒləʊ-θruː/(ఫాలో థ్రూ) | n | చివరిదాకా కొనసాగింపు |
| follow-up/ˈfɒləʊˈʌp/(ఫాలో అప్) | n | కొనసాగింపు |
| folly/ˈfɒli/(ఫాలీ) | n | పనికిమాలినది |
| foment/fəʊˈmɛnt/(ఫొమెంట్) | v | కదిలించు |
| fomentation/ˌfəʊmɛnˈteɪʃən/(ఫొమెంటేషన్) | n | కాపడం |
| fond/fɒnd/( ఫాండ్) | n | ఆసక్తి |
| font/fɒnt/(ఫాంట్) | n | ముద్రణ అక్షరాలు, ఖతులు |
| food/fuːd/( ఫుడ్) | n | ఆహారం |
| food additive/fuːdˈædɪtɪv/(ఫుడ్ అˈడిటివ్) | n | ఆహారంలో చేర్చునవి |
| food poisoning/fuːdˈpɔɪznɪŋ/(ఫుడ్ పోయిజనింగ్) | n | ఆహార విషపూరితం |
| food processor/fuːdˈprəʊsɛsə/(ఫుడ్ ప్రోసెసర్) | n | ఆహార శుద్ధియంత్రం |
| food value/fuːdˈvæljuː/(ఫుడ్ వాˈల్యూ) | n | ఆహారవిలువ |
| food-chain/fuːd ʧeɪn/(ఫుడ్ చెయిన్) | n | ఆహారబంధనం |
| foodstuff/ˈfuːdˌstʌf/(ఫుడ్ స్టఫ్) | n | ఆహారపదార్ధాలు |
| fool/fuːl/(ఫూల్) | v | ఎగతాళిచేయు |
| fool’s paradise/fuːlzˈpærədaɪs/(ఫూల్స్ పాˈరడైజ్) | n | పిచ్చివాని స్వర్గం |
| foolhardy/ˈfuːlˌhɑːdi/(ఫూల్ హార్డీ) | a | తలబిరుసైన |
| foolproof/ˈfuːlpruːf/(ఫూల్ ప్రూఫ్) | a | తప్పుదొర్లని |
| foot/fʊt/(ఫుట్) | n | పాదం |
| footage/ˈfʊtɪʤ/(ఫుటేజి) | n | అడుగులలో కొలవటం |
| football/ˈfʊtbɔːl/(ఫుట్ బాల్) | n | కాలిబంతి ఆట |
| footbridge/ˈfʊtbrɪʤ/(ఫుట్ బ్రిడ్జి) | n | కాలివంతెన |
| footfall/ˈfʊtfɔːl/(ఫుట్ పాల్) | n | మెట్టు |
| foothill/ˈfʊthɪl/(ఫుట్ హిల్) | n | కొండదిగువన చిన్న గుట్ట |
| foothold/ˈfʊthəʊld/(ఫుట్ హోల్డ్) | n | నిలబడే ఆధారం |
| footing/ˈfʊtɪŋ/(ఫుటింగ్) | n | ఆధారం |
| footle/ˈfuːtl/(ఫుటిల్) | v | తెలివిలేని మాట్లాడు |
| footlights/ˈfʊtlaɪts/(ఫుట్ లైట్స్) | n | రంగస్ధలం కింద వరుసదీపాలు |
| footling/ˈfʊtlɪŋ/(ఫుట్లింగ్) | a | పనికిరాని |
| footloose/ˈfʊtluːs/(ఫుట్ లూజ్) | a | బంధాలు లేని |
| footman/ˈfʊtmən/(ఫుట్ మ్యాన్) | n | భోజనవడ్డన సహాయకుడు |
| footmark/ˈfʊtmɑːk/(ఫుట్ మార్క్) | n | పాదముద్ర |
| footpad/ˈfʊtpæd/(ఫుట్ పాˈడ్) | n | పాదరక్షక |
| footpath/ˈfʊtpɑːθ/(ఫుట్ పాత్) | n | కాలిబాట |
| footplate/ˈfʊtpleɪt/(ఫుట్ ప్లేట్) | n | యంత్రచాలకుడు నిలుచుచోటు |
| footprint/ˈfʊtprɪnt/(ఫుట్ ప్రింట్) | n | పాదముద్ర |
| footsore/ˈfʊtsɔː/(ఫుట్ సోర్) | n | పాదపు బొబ్బ |
| footstep/ˈfʊtstɛp/(ఫుట్ స్టెప్) | n | అంగ |
| footstool/ˈfʊtstuːl/(ఫుట్ స్టూల్) | n | పాదపీఠం |
| footway/ˈfʊtweɪ/(ఫుట్ వే) | n | కాలిదారి |
| footwear/ˈfʊtweə/(ఫుట్ వేర్) | n | పాదరక్ష |
| footwork/ˈfʊtwɜːk/(ఫుట్ వర్క్) | n | కాలి కదలికలు |
| fop/fɒp/(ఫాప్) | n | వింతదుస్తులు ఇష్టపడువాడు |
| for/fɔː/( ఫర్) | pre | కొరకు |
| forage/ˈfɒrɪʤ/(ఫోరేజ్) | v | వెదకు |
| foray/ˈfɒreɪ/(ఫోరే) | v | దాడిచేయు |
| forbade/fəˈbeɪd/(ఫర్ బేడ్) | v | నిషేధించు |
| forbear/ˈfɔːbeə/(ఫర్ బేర్) | n | పూర్వీకుడు |
| forbear/ˈfɔːbeə/(ఫర్ బేర్) | v | వెనకడుగు వేయు |
| forbidden fruit/fəˈbɪdn fruːt/(ఫర్బిడన్ ఫ్రూట్) | n | నిషిద్ధఫలం |
| forbidding/fəˈbɪdɪŋ/(ఫర్బిడింగ్) | n | నిషిద్ధం |
| force/fɔːs/(ఫోర్స్) | v | బలవంతం చేయు |
| force/fɔːs/(ఫోర్స్) | n | శక్తి |
| forced labour/fɔːstˈleɪbə/(ఫోర్స్ డ్ లేబర్) | n | బలవంతపుచాకిరి |
| forced landing/fɔːst ˈlændɪŋ/(ఫోర్స్ డ్ లాంˈడింగ్) | n | బలవంతంగా దిగటం |
| forced march/fɔːst mɑːʧ/(ఫోర్స్ డ్ మార్చ్) | n | బలవంతపు కవాతు |
| force-feed/fɔːs - fiːd/(ఫోర్స్ ఫీడ్) | v | బలవంతంగా తినిపించు |
| forceful/ˈfɔːsfʊl/(ఫోర్స్ ఫుల్) | a | బలవంతమైన |
| forceps/ˈfɔːsɛps/(ఫోర్సెప్స్) | n | పట్టకారు |
| ford/fɔːd/(ఫోర్డ్) | n | నదిని దాటటం |
| fore/fɔː/(ఫోర్) | n | ముందుభాగం |
| forearm/ˈfɔːrɑːm/(ఫోర్ ఆమ్) | n | ముంజేయి |
| forebear/fɔːˈbeə/(ఫోర్ బేర్) | v | వెనకాడు |
| foreboding/fɔːˈbəʊdɪŋ/(ఫోర్ బోడింగ్) | n | భవిష్యవాణి |
| forefinger/ˈfɔːˌfɪŋgə/(ఫోర్ ఫింగర్) | n | ముందరి వేలు |
| forefoot/ˈfɔːfʊt/(ఫోర్ ఫుట్) | n | ముందు పాదం |
| forefront/ˈfɔːfrʌnt/(ఫోర్ ఫ్రంట్) | v | ముఖ్యభాగం |
| foregoing/fɔːˈgəʊɪŋ/(ఫోర్ గోయింగ్) | a | గత |
| foreign minister/ˈfɒrɪn ˈmɪnɪstə/(ఫారిన్ మినిస్టర్) | n | విదేశాంగశాఖ మంత్రి |
| foreign office/ˈfɒrɪn ˈɒfɪs/(ఫారిన్ ఆఫీస్) | n | విదేశీ కార్యాలయం |
| foreknow/fɔːˈnəʊ/(ఫోర్ నో) | v | ముందుగా తెలుసుకొను |
| foreland/ˈfɔːlənd/(ఫోర్ ల్యాండ్) | n | సముద్రంలోకి చొచ్చుకున్ననేల |
| foreleg/ˈfɔːlɛg/(ఫోర్ లెగ్) | n | కాలి ముందుభాగం |
| forelock/ˈfɔːlɒk/(ఫోర్ లాక్) | n | నుదురుపైబడు జుట్టు |
| foremost/ˈfɔːməʊst/(ఫోర్ మోస్ట్) | a | అందరిలో |
| forename/ˈfɔːneɪm/(ఫోర్ నేమ్) | n | పేరులో తొలిభాగం |
| forenoon/ˈfɔːnuːn/(ఫోర్ నూన్) | n | ఉదయం |
| forensic/fəˈrɛnsɪk/(ఫొరెన్సిక్) | a | శవపరీక్ష సం |
| forepaw/ˈfɔːˌpɔː/(ఫోర్ పా) | n | జంతువుముందు పంజా |
| forerunner/ˈfɔːˌrʌnə/(ఫోర్ రన్నర్) | n | అగ్రగామి |
| foreshadow/fɔːˈʃædəʊ/(ఫోర్ షాˈడో) | v | ముందుగాచెప్పు |
| foreshorten/fɔːˈʃɔːtn/(ఫోర్ షార్టెన్) | v | కురచ చేయు |
| foreskin/ˈfɔːskɪn/(ఫోర్ స్కిన్) | n | పురుషాంగపు ముందరి చర్మం |
| forestall/fɔːˈstɔːl/(ఫోర్ స్టాల్) | v | భవిష్యత్ తెలుపు |
| forester/ˈfɒrɪstə/(ఫారెస్టర్) | n | అటవీ అధికారి |
| forestry/ˈfɒrɪstri/(ఫారెస్ట్రీ) | n | అటవీశాస్త్రం |
| foretaste/ˈfɔːteɪst/(ఫోర్ టేస్ట్) | v | ముందుగా రుచిచూచు |
| forever/fəˈrɛvə/(ఫరెవర్) | a | శాశ్వతంగా |
| forewarn/fɔːˈwɔːn/(ఫోర్ వాన్) | v | ముందుగా హెచ్చరించు |
| foreword/ˈfɔːwɜːd/(ఫోర్ వర్డ్) | n | ముందుమాట |
| forgather/fɔːˈgæðə/(ఫర్ గాˈదర్) | v | పోగుచేయు |
| forgave/fəˈgeɪv/(ఫర్గేవ్) | n | క్షమించెను |
| forge/fɔːʤ/(ఫోర్జ్) | n | కమ్మరం |
| forge/fɔːʤ/(ఫోర్జ్) | v | బలపరచు |
| forget/fər 'get/(ఫర్గెట్ ఫుల్) | a | మతిమరపు గల |
| forgiveness/fəˈgɪvnɪs/(ఫర్గివ్ నెస్) | n | క్షమాగుణం |
| forgiving/fəˈgɪvɪŋ/(ఫర్గివింగ్) | n | క్షమించటం |
| forgot/fəˈgɒt/(ఫర్గాట్) | v | మరచెను |
| forgotten/fəˈgɒtn/(ఫర్గాటన్) | a | మరచిపోయిన |
| forlorn/fəˈlɔːn/(ఫోర్ లార్న్) | a | విచారకరంగా |
| forlorn hope/fəˈlɔːn həʊp/(ఫోర్ లార్న్ హోప్) | n | నిరర్ధక ఆశ |
| form/fɔːm/(ఫామ్) | n | ఆకారం |
| formal/ˈfɔːməl/(ఫార్మల్) | n | నియత |
| formalism/ˈfɔːməlɪzm/(ఫార్మలిజమ్) | n | నియతీకరణ |
| formality/fɔːˈmælɪti/(ఫార్మాˈలిటి) | n | మొక్కుబడి |
| formalize/ˈfɔːməlaɪz/(ఫార్మలైజ్) | v | నియతీకరించు |
| format/ˈfɔːmæt/(ఫార్మాˈట్) | n | ఆకారం |
| formative/ˈfɔːmətɪv/(ఫార్మటివ్) | a | నిర్ణయాత్మక |
| former/ˈfɔːmə/(ఫామర్) | n | ముందరివాడు |
| formerly/ˈfɔːməli/(ఫార్మర్లీ) | av | గతంలో |
| formless/ˈfɔːmlɪs/(ఫామ్ లెస్) | a | ఆకారం లేని |
| formulate/ˈfɔːmjʊleɪt/(ఫార్ములేట్) | v | రూపొందించు |
| fornicate/ˈfɔːnɪkeɪt/(ఫార్నికేట్) | n | వ్యబిచారం |
| forsake/fəˈseɪk/(ఫర్ సేక్) | v | ఎడారిగా మార్చు |
| fort/fɔːt/(ఫోర్ట్) | n | కోట |
| forthcoming/fɔːθˈkʌmɪŋ/(ఫోర్త్ కమింగ్) | a | రానున్న |
| forthwith/ˈfɔːθˈwɪθ/(ఫోర్త్ విత్) | a | తక్షణమే |
| fortnight/ˈfɔːtnaɪt/(ఫోర్ట్ నైట్) | n | పక్షం |
| fortnightly/ˈfɔːtˌnaɪtli/(ఫోర్ట్ నైట్లీ) | a | పక్షానికి ఒకసారి జరుగు |
| fortuitous/fɔːˈtjuːɪtəs/(ఫార్ట్యూటస్) | a | అదృష్టవశాత్తు |
| fortune-teller/ˈfɔːʧənˌtɛlə/(ఫార్చూన్ టెల్లర్) | n | జ్యోతిష్కుడు |
| forty/ˈfɔːti/(ఫార్టీ) | n | నలభై |
| forum/ˈfɔːrəm/(ఫోరమ్) | n | వేదిక |
| fosse/fɒs/(ఫాసె) | n | కందకం |
| fossil/ˈfɒsl/(ఫాసిల్) | n | శిలాజం |
| fossil fuel/ˈfɒsl fjʊəl/(ఫాసిల్ ఫ్యుయల్) | n | శిలా ఇంధనం |
| foster/ˈfɒstə/(ఫాస్టర్) | v | పరాయివారిని పోషించు |
| fought/fɔːt/(ఫాట్) | v | పోరాడెను |
| foul/faʊl/(ఫౌల్) | v | ఆటలో నియమాన్ని అతిక్రమించు |
| foul/faʊl/(ఫౌల్) | a | చెడ్డ |
| foul-mouthed/ˈfaʊlmaʊðd/(ఫౌల్ మౌత్ డ్) | a | మొరటైన, పాడునోరు గల |
| foul-up/ˈfaʊlʌp/(ఫౌల్ అప్) | v | చెడ గొట్టు |
| found/faʊnd/(ఫౌండ్) | n | కనుగొనిరి |
| foundation/faʊnˈdeɪʃən/(ఫౌండేషన్) | n | పునాది |
| founder/ˈfaʊndə/(ఫౌండర్) | n | వ్యవస్ధాపకుడు |
| foundling/ˈfaʊndlɪŋ/(ఫౌండ్లింగ్) | n | అనాధ బిడ్డ |
| foundry/ˈfaʊndri/(ఫౌండ్రి) | n | కొలిమి |
| fountain-head/ˈfaʊntɪnˈhɛd/(ఫౌంటెన్ హెడ్) | n | ఊట |
| fountain-pen/ˈfaʊntɪnpɛn/(ఫౌంటెన్ పెన్) | n | సిరా కలం |
| four/fɔː/(ఫోర్) | n | నాలుగు |
| fourfold/ˈfɔːfəʊld/(ఫోర్ ఫోల్డ్) | n | నాలుగింతలు |
| four-letter word/fɔː - ˈlɛtə wɜːd/(ఫోర్‌లెటర్ వర్డ్) | n | నాలుగక్షరాల మాట |
| four-square/ˈfɔːˈskweə/(ఫోర్ స్క్వేర్) | n | నాలుగు చతురస్రాలు |
| four-stroke/fɔː - strəʊk/(ఫోర్ స్ట్రోక్) | a | నాలుగు దెబ్బల యంత్రం |
| fourteen/ˈfɔːˈtiːn/(ఫోర్టీన్) | n | పద్నాలుగు |
| fourth/fɔːθ/(ఫోర్త్) | a | నాలుగవ |
| fourth estate/fɔːθɪsˈteɪt/(ఫోర్త్ ఇస్టేట్) | n | నాలుగో సామ్రాజ్యం, పత్రికా రంగం |
| four-wheel drive/fɔː-wiːldraɪv/(ఫోర్వీల్ డ్రైవ్) | v | నాల్గుచక్రాల నడక |
| fowl/faʊl/(ఫౌల్) | v | ఓడిపోవు |
| fox/fɒks/(ఫాక్స్) | n | నక్క |
| fraction/ˈfrækʃən/(ఫ్రాˈక్షన్) | n | భిన్నం |
| fractious/ˈfrækʃəs/(ఫ్రాˈక్షస్) | a | భిన్నం వంటి |
| fragment/ˈfrægmənt/(ఫ్రాˈగ్మెంట్) | n | చిన్న భాగం |
| fragrance/ˈfreɪgrəns/(ఫ్రాగ్రెన్స్) | n | సువాసన |
| fragrant/ˈfreɪgrənt/(ఫ్రాగ్రెంట్) | a | సువాసనగల |
| frail/freɪl/(ఫ్రయిల్) | a | బలహీనమైన |
| frame/freɪm/(ఫ్రేమ్) | n | చట్రం |
| frame of reference/freɪmɒvˈrɛfrəns/(ఫ్రేమాఫ్ రిఫరెన్స్) | n | పరిశీలనాపరిధి |
| frame-up/ˈfreɪmʌp/(ఫ్రేమ్ అప్) | v | వల పన్ను |
| framework/ˈfreɪmwɜːk/(ఫ్రేమ్ వర్క్) | n | చట్రం |
| franchise/ˈfrænʧaɪz/(ఫ్రాంˈచైజ్) | n | విశేష అధికారం |
| frank/fræŋk/(ఫ్రాంˈక్) | a | భయంలేని |
| fraternal/frəˈtɜːnl/(ఫ్రెటర్నల్) | a | సోదరుల సం |
| Fraternity/frəˈtɜːnɪti/(ఫ్రెటర్నిటి) | n | సోదరభావంగల బృందం |
| fraternize/ˈfrætənaɪz/(ఫ్రాˈటర్నయిజ్) | v | ఒకరితో ఒకరుచేరు |
| fratricide/ˈfreɪtrɪsaɪd/(ఫ్రాట్రిసైడ్) | n | పితృహత్య |
| fraud/frɔːd/(ఫ్రాడ్) | n | మోసం |
| fraught/frɔːt/(ఫ్రాట్) | a | నేరం మోపబడిన |
| frazzle/ˈfræzl/(ఫ్రాˈజిల్) | n | శిధిలావస్థ |
| freak/friːk/(ఫ్రీక్) | v | భయపెట్టు |
| freckle/ˈfrɛkl/(ఫ్రెకిల్) | n | మచ్చ |
| free/friː/(ఫ్రీ) | n | ఉచితం |
| free fall/friːfɔːl/(ఫ్రీ ఫాల్) | n | పడటం |
| free hand/friːhænd/(ఫ్రీ హాంˈడ్) | n | స్వతంత్రంగా నడచు స్వేశ్చ |
| free love/friːlʌv/(ఫ్రీ లవ్) | n | విచ్చలవిడి శృంగారం |
| free market/friːˈmɑːkɪt/(ఫ్రీ మార్కెట్) | n | జోక్యరహిత ఆర్ధిక వ్యవస్థ |
| free port/friːpɔːt/(ఫ్రీ పోర్ట్) | n | పన్నులులేని రేవు |
| free spirit/friːˈspɪrɪt/(ఫ్రీ స్పిరిట్) | n | స్వంత వ్యక్తిత్వం కలవాడు |
| free vote/friːvəʊt/(ఫ్రీ ఓట్) | n | స్వేశ్చాఓటు |
| free wheel/friːwiːl/(ఫ్రీ వీల్) | n | సులువుగాతిప్పు చక్రం |
| free will/friːwɪl/(ఫ్రీ విల్) | n | స్వేశ్ఛా సంకల్పం |
| free world/friːwɜːld/(ఫ్రీ వరల్డ్) | n | ప్రజాస్వామ్యంగల దేశాలు |
| freebooter/ˈfriːˌbuːtə/(ఫ్రీ బూటర్) | n | ఓడలదొంగ |
| freedom/ˈfriːdəm/( ఫ్రీడమ్) | n | స్వాతంత్ర్యం |
| freedom fighter/ˈfriːdəmˈfaɪtə/(ఫ్రీడమ్ ఫైటర్) | n | స్వాతంత్ర్య యోధుడు |
| free-for-all/ˈfriːfərˌɔːl/(ఫ్రీ ఫర్ ఆల్) | n | ఎవరైనా పాల్గొనగల పోటి |
| free-form/friː-fɔːm/(ఫ్రీ ఫామ్) | n | నిర్దిష్టపద్ధతి లేనిది |
| freehand/ˈfriːhænd/(ఫ్రీ హాంˈడ్) | a | మార్గదర్శకత్వం, పంధాలేని |
| free-handed/ˈfriːˈhændɪd/(ఫ్రీ హాంˈడెడ్) | a | ఉదారమైన |
| freelance/ˈfriːˌlɑːns/(ఫ్రీ లాన్స్) | n | ఔత్సాహిక పాత్రికేయుడు |
| freeman/ˈfriːmən/(ఫ్రీ మ్యాన్) | n | స్వేశ్ఛాజీవి |
| freestyle/ˈfriːˌstaɪl/(ఫ్రీ స్టయిల్) | n | ఇష్టం వచ్చిన శైలిలో ఈత |
| freeway/ˈfriːweɪ/(ఫ్రీ వే) | n | పన్నులేని రహదారి |
| freeze-dry/friːz-draɪ/(ఫ్రీజ్ డ్రై) | v | ఘనీభవింపజేసి ఆరబెట్టు |
| freezer/ˈfriːzə/(ఫ్రీజర్) | n | ఘనీభవింపజేయు పరికరం |
| freezing point/ˈfriːzɪŋpɔɪnt/(ఫ్రీజింగ్‌పాయింట్) | n | ఘనీభవన బిందువు |
| freight/freɪt/(ఫ్రైట్) | n | రవాణా ఖర్చు |
| freighter/ˈfreɪtə/(ఫ్రైటర్) | n | సరుకుల రవాణా విమానం |
| french/frɛnʧ/(ఫ్రెంచ్) | n | ఫ్రాన్స్ దేశభాష |
| frenetic/frəˈnɛtɪk/(ఫ్రెనెటిక్) | n | మతిస్ధిమితంలేని వాడు |
| frenzy/ˈfrɛnzi/(ఫ్రెంజీ) | n | ఆందోళన |
| freshen/ˈfrɛʃn/(ఫ్రషెన్) | v | తాజాగా చేయు |
| fresher/ˈfrɛʃə/(ఫ్రషర్) | n | కొత్త వ్యక్తి |
| freshman/ˈfrɛʃmən/(ఫ్రష్ మ్యాన్) | n | కొత్త వ్యక్తి |
| freshwater/ˈfrɛʃˌwɔːtə/(ఫ్రష్ వాటర్) | n | కొత్తనీరు |
| fret/frɛt/(ఫ్రెట్) | v | వేధించు |
| fretwork/ˈfrɛtwɜːk/(ఫ్రెట్ వర్క్) | n | చెక్కుడు కళ |
| friable/ˈfraɪəbl/(ఫ్రయబుల్) | a | సులువుగా పగలగొట్టగల |
| friar/ˈfraɪə/(ఫ్రయర్) | n | కాధొలిక్ సన్యాసి |
| friction/ˈfrɪkʃən/(ఫ్రిక్షన్) | n | ఘర్షణ |
| friday/ˈfraɪdeɪ/(ఫ్రై డే) | n | శుక్రవారం |
| fridge/frɪʤ/(ఫ్రిడ్జ్) | n | శీతలయంత్రం |
| friend/frɛnd/(ఫ్రెండ్) | n | మితృడు |
| friendly match/ˈfrɛndli mæʧ/(ఫ్రెండ్లీ మాˈచ్) | n | సుహృధ్భావ పోటీ |
| friendship/ˈfrɛndʃɪp/(ఫ్రెండ్ షిప్) | n | స్నేహం |
| frigate/ˈfrɪgɪt/(ఫ్రిగేట్) | n | చిన్న యుద్ధనౌక |
| fright/fraɪt/( ఫ్రైట్) | n | భయం |
| frighten/ˈfraɪtn/( ఫ్రైటెన్) | v | భయపెట్టు |
| frightening/ˈfraɪtnɪŋ/(ఫ్రయటెనింగ్) | a | భయపెట్టెడు |
| frill/frɪl/(ఫ్రిల్) | v | అంచుతో అలంకరించు |
| fringe/frɪnʤ/(ఫ్రింజ్) | n | అలంకరణ అంచు |
| fringe benefit/frɪnʤˈbɛnɪfɪt/(ఫ్రింజ్ బెనిఫిట్) | n | అదనపు ప్రయోజనం |
| frippery/ˈfrɪpəri/(ఫ్రిప్పరి) | n | చౌక గుడ్డ |
| frisk/frɪsk/(ఫ్రిస్క్) | v | దాచిన ఆయుధాలను వెతకు |
| frisky/ˈfrɪski/(ఫ్రిస్కీ) | a | శక్తిమంతమైన |
| frizzle, frizz/ˈfrɪzlfrɪz/(ఫ్రిజిల్) | ఫ్రిజ్ | |
| frizzy/ˈfrɪzi/( ఫ్రిజీ) | a | వంకరలుగల |
| fro/frəʊ/( ఫ్రో) | av | నుండి, వెనుకకు |
| frock/frɒk/(ఫ్రాక్) | n | స్త్రీ, బాలిక దుస్తు |
| frog/frɒg/(ఫ్రాగ్) | n | కప్ప |
| frogmarch/ˈfrɒgmɑːʧ/(ఫ్రాగ్ మార్చ్) | v | కప్పవలె నడచు |
| frog-spawn/frɒg - spɔːn/(ఫ్రాగ్ స్పాన్) | n | పొదిగిన కప్పగుడ్లు |
| frolic/ˈfrɒlɪk/(ఫ్రోలిక్) | n | ఆనందం |
| frond/frɒnd/(ఫ్రాండ్) | n | చీలికలుగల ఆకు |
| front/frʌnt/(ఫ్రంట్) | n | ముందు భాగం |
| front bench/frʌntbɛnʧ/(ఫ్రంట్ బెంచ్) | n | మొదటి వరుస బల్ల |
| front line/frʌntlaɪn/(ఫ్రంట్ లైన్) | n | ముందు వరుస |
| front runner/frʌntˈrʌnə/(ఫ్రంట్ రన్నర్) | n | అగ్రగామి |
| frontage/ˈfrʌntɪʤ/(ఫ్రంటేజ్) | n | భవనపు ముందుభాగం |
| frontal/ˈfrʌntl/(ఫ్రాంటల్) | a | ముందలి |
| front-bencher/ˈfrʌntˌbɛnʧə/(ఫ్రంట్ బెంచర్) | n | మొదటివరుస వాడు |
| frost/frɒst/(ఫ్రాస్ట్) | n | పొగమంచు |
| frostbite/ˈfrɒstbaɪt/(ఫ్రాస్ట్ బైట్) | n | చలిదెబ్బ |
| frosty/ˈfrɒsti/(ఫ్రాస్టీ) | a | చల్లని |
| froth/frɒθ/(ఫ్రోత్) | n | నురుగు |
| frown/fraʊn/(ఫ్రౌన్) | v | ముఖం ముడుచుకొను |
| frozen/ˈfrəʊzn/(ఫ్రోజన్) | a | గడ్డకట్టిన |
| fructose/ˈfrʌktəʊs/(ఫ్రక్టోజ్) | n | పండ్లలో వుండు చక్కెర |
| fruit/fruːt/(ఫ్రూట్) | n | పండు |
| fruit cake/fruːt keɪk/(ఫ్రూట్ కేక్) | n | పండ్ల రొట్టె |
| fruit cocktail/fruːt ˈkɒkteɪl/(ఫ్రూట్ కాక్టెయిల్) | n | పండ్ల మిశ్రమం |
| fruit juice/fruːt ʤuːs/(ఫ్రూట్ జ్యూస్) | n | పండ్ల రసం |
| fruit sugar/fruːt ˈʃʊgə/(ఫ్రూట్ షుగర్) | n | పండ్ల చక్కెర |
| fruitful/ˈfruːtfʊl/(ఫ్రూట్ ఫుల్) | a | ఫలవంతమైన |
| fruitless/ˈfruːtlɪs/(ఫ్రూట్ లెస్) | a | ఫలించని |
| fruity/ˈfruːti/(ఫ్రూటీ) | a | పండ్లవంటి |
| frustrate/frʌsˈtreɪt/(ఫ్రస్ట్రేట్) | v | విసుగు చెందు |
| fryer/ˈfraɪə/(ఫ్రైయర్) | n | వేయించు పాత్ర |
| frying-pan/ˈfraɪɪŋpæn/(ఫ్రైయింగ్ పాˈన్) | n | వేయించు పెనం |
| fry-up/fraɪ - ʌp/(ఫ్రై అప్) | v | వండు |
| fuddle/ˈfʌdl/(ఫడిల్) | v | నిషా కల్గించు |
| fudge/fʌʤ/(ఫడ్జ్) | v | నకిలీలు తయారుచేయు |
| fuel/fjʊəl/(ఫ్యుయల్) | n | ఇంధనం |
| fuel cell/fjʊəl sɛl/(ఫ్యుయల్ సెల్) | n | ఇంధనకణం |
| fugitive/ˈfjuːʤɪtɪv/(ఫ్యూగిటివ్) | a | పారిపోయిన |
| fulfil/fʊlˈfɪl/(ఫుల్ఫిల్) | v | నెరవేర్చు,పూర్తిచేయు |
| full/fʊl/(ఫుల్) | a | నిండా |
| full back/fʊl bæk/(ఫుల్ బాˈక్) | n | వెనుక వుండు ఆటగాడు |
| full board/fʊl bɔːd/(ఫుల్ బోర్డ్) | n | భోజన, విశ్రాంతి సౌకర్యం |
| full moon/fʊl muːn/(ఫుల్ మూన్) | n | పూర్ణిమ, పౌర్ణమి |
| full stop/fʊl stɒp/(ఫుల్ స్టాప్) | n | విరామ చిహ్నం |
| full term/fʊl tɜːm/(ఫుల్ టరమ్) | n | నిండు నెలలు |
| full-blooded/ˈfʊlˈblʌdɪd/(ఫుల్ బ్లడెడ్) | a | ఉత్సాహంతోగల |
| full-blown/ˈfʊlˈbləʊn/(ఫుల్ బ్లోన్) | a | పూర్తిపరిణతి చెందిన |
| full-bodied/ˈfʊlˈbɒdɪd/(ఫుల్ బాడీడ్) | a | గొప్ప |
| full-length/ˈfʊlˈlɛŋθ/(ఫుల్ లెంగ్త్) | a | పూర్తినిడివి గల |
| fullness/ˈfʊlnɪs/(ఫుల్ నెస్) | n | నిండుదనం |
| full-scale/ˈfʊlˈskeɪl/(ఫుల్ స్కేల్) | a | పూర్తిస్ధాయి |
| full-time/fʊl - taɪm/(ఫుల్ టైమ్) | a | పూర్తికాలం పనిచేయు |
| full-timer/ˈfʊlˌtaɪmə/(ఫుల్ టైమర్) | n | పూర్తికాలం పనివాడు |
| fully/ˈfʊli/(ఫుల్లీ) | av | పూర్తిగా |
| fully-fashioned/ˈfʊli - ˈfæʃənd/(ఫుల్లీ ఫాˈషన్డ్) | a | పూర్తి నాజూకుగా |
| fumble/ˈfʌmbl/(ఫంబుల్) | v | జారిపోవు |
| fumble/ˈfʌmbl/(ఫంబుల్) | n | పొరపాటు |
| fume/fjuːm/(ఫ్యూమ్) | n | ఆవిరి |
| fun/fʌn/(ఫన్) | n | తమాషా |
| fun run/fʌn rʌn/(ఫన్ రన్) | n | వినోదపు పరుగు పందెం |
| function/ˈfʌnŋkʃən/(ఫంక్షన్) | n | ఉత్సవం |
| functionalism/ˈfʌŋkʃənlɪzəm/(ఫంక్షనలిజమ్) | n | ప్రయోజకతా వాదం |
| fund/fʌnd/(ఫండ్) | n | నిధి |
| fundamental note/ˌfʌndəˈmɛntl nəʊt/(ఫండమెంటల్ నోట్) | n | ప్రధానవ్యాఖ్య |
| fund-raiser/fʌnd - ˈreɪzə/(ఫండ్ రైజర్) | n | నిధి సేకర్త |
| funeral/ˈfjuːnərəl/(ఫ్యునరల్) | n | శవదహనం |
| funfair/ˈfʌnfeə/(ఫన్ ఫేర్) | n | వినోదవనం |
| fungicide/ˈfʌnʤɪsaɪd/(ఫంగిసైడ్) | n | శిలీంద్రనాశని |
| funky/ˈfʌŋki/(ఫంకీ) | v | భయం కలిగించు |
| funnel/ˈfʌnl/(ఫనెల్) | n | గరాటా |
| fur/fɜː/( ఫర్) | n | జంతువుల రోమాలు |
| furbelow/ˈfɜːbɪləʊ/(ఫర్బిలో) | n | ముదురు రంగులతో అలంకరణ |
| furcate/ˈfɜːkeɪt/(ఫర్కేట్) | v | కొమ్మలుగా చీలు |
| furious/ˈfjʊərɪəs/(ప్యూరియస్) | a | కోపంగా |
| furl/fɜːl/(ఫర్ల్) | v | గట్టిగా చుట్టు |
| furnace/ˈfɜːnɪs/(ఫర్నేస్) | n | కొలిమి |
| furnished/ˈfɜːnɪʃt/(ఫర్నిష్) | a | సమకూర్చబడిన |
| furnisher/ˈfɜːnɪʃə/(ఫర్నిషర్) | n | గృహోపకర సామగ్రి వ్యాపారి |
| furnishings/ˈfɜːnɪʃɪŋz/(ఫర్నిషింగ్స్) | n | గృహ అలంకరణలు |
| furniture/ˈfɜːnɪʧə/(ఫర్నిచర్) | n | గృహోపకర సామగ్రి |
| furore/fjʊəˈrɔːri/(ఫరోర్) | n | వెర్రి |
| furrow/ˈfʌrəʊ/(ఫరో) | n | గాడి |
| furrow/ˈfʌrəʊ/(ఫరో) | v | దున్ను |
| furry/ˈfɜːri/(ఫర్రీ) | a | వెంట్రుకలుగల |
| further/ˈfɜːðə/(ఫర్దర్) | av | చాలావరకు |
| further education/ˈfɜːðər ˌɛdjuː ˈkeɪʃən/(ఎడ్యుకేషన్) | n | అనంతర విద్య |
| furthermore/ˈfɜːðəˈmɔː/(ఫర్దర్ మోర్) | av | ఇంకా అదనంగా |
| fury/ˈfjʊəri/(ఫూరి) | n | కోపం |
| fusil/ˈfjuːzɪl/(ఫ్యూసిల్) | a | పోత పోసిన |
| fusion/ˈfjuːʒən/(ఫ్యూషన్) | n | కరగటం |
| fussy/ˈfʌsi/(ఫసీ) | v | వేధించు |
| fusty/ˈfʌsti/(ఫస్టీ) | a | బూజువాసన వచ్చెడు |
| future/ˈfjuːʧə/( ఫ్యూచర్) | n | భవిష్యత్తు |
| futurism/ˈfjuːʧərɪzm/(ఫ్యూచరిజమ్) | n | భవిష్యత్ వాదం |
| Futuristic/ˌfjuːʧəˈrɪstɪk/(ఫ్యూచరిస్టిక్) | a | భవిష్యత్ దృష్టిగల |
| futurity/fjuːˈtjʊərɪti/(ఫ్యూచరిటి) | n | రానున్న తరాలు |
| futurology/ˌfjuːʧəˈrɒləʤi/(ఫ్యూచరాలజి) | n | భవిష్యత్ శాస్త్రం |
| fuze/fjuːz/(ఫ్యూజ్) | n | పేలుడు పదార్ధం |