Jump to content

Phonetic (A-Z) Dictionary/E

Wikibooks నుండి
each way/iːʧ weɪ/(ఈచ్ వే) a అన్నివిధాలుగా
eager/ˈiːgə/( ఈగర్) a ఆతురతగా
eagerness/ˈiːgənɪs/(ఈగర్ నెస్) n ఆతురత
eagle/ˈiːgl/(ఈగెల్) n గద్ద
eagle eye/ˈiːgl aɪ/(ఈగెల్ ఐ) n గద్దకన్ను
eaglet/ˈiːglɪt/(ఈగ్లెట్) n గద్దపిల్ల
ear/ɪə/( ఈయర్) n చెవి
earache/ˈɪəreɪk/(ఈయర్ ఏక్) n చెవిపోటు
earful/ˈɪəfəl/(ఈయర్ ఫుల్) a చెవి నిండా
early/ˈɜːli/( ఎర్లీ) a పెందలకడ
early bird/ˈɜːli bɜːd/(ఎర్లీ బర్డ్) n ముందుగా వచ్చిన వ్యక్తి
early days/ˈɜːli deɪz/(ఎర్లీ డేస్) n ప్రారంభదినాలు
earmark/ˈɪəmɑːk/(ఈయర్‌మార్క్) v కేటాయింపు
earn/ɜːn/( ఎర్న్) v సంపాదించు
earnest/ˈɜːnɪst/( ఎర్నెస్ట్) a నిజాయితీతో కూడిన
earnings/ˈɜːnɪŋz/(ఎర్నింగ్స్) n సంపాదన
earphone/ˈɪəfəʊn/(ఈయర్‌ఫోన్) n చెవి ఫోను
ear-piercing/ɪəˈpɪəsɪŋ/(ఈయర్‌పియర్సింగ్) n చెవులుకుట్టటం
earring/ˈɪəˌrɪŋ/(ఈయర్‌రింగ్) n చెవిపోగు
earshot/ˈɪəʃɒt/(ఈయర్‌షాట్) n చెవికి వినిపించు దూరం
ear-splitting/ˈɪəˈsplɪtɪŋ/(ఈయర్ స్ప్లిటింగ్) a చెవులు పగులునట్లు
earth mother/ɜːθˈmʌðə/(ఎర్త్ మదర్) n భూమాత
earth sciences/ɜːθˈsaɪənsɪz/(ఎర్త్ సైన్సెస్) n భూశాస్త్రాలు
earthbound/ˈɜːθbaʊnd/(ఎర్త్ బౌండ్) a భూమికి చేరవలసిన
earthen/ˈɜːθən/(ఎర్తెన్) a మట్టితో చేసిన
earthenware/ˈɜːθənweə/(ఎర్తెన్ వేర్) n మట్టిపాత్రలు
earthling//(ఎర్త్ లింగ్) n భూలోకప్రాణి
earthly/ˈɜːθli/(ఎర్త్ లీ) a భూ సంబంధ
earthquake/ˈɜːθkweɪk/(ఎర్త్ క్వేక్) n భూకంపం
earth-shattering/ɜːθˈʃætərɪŋ/(ఎర్త్ షాˈటరింగ్) a చాలాప్రభావంకల
earthwork/ˈɜːθwɜːk/(ఎర్త్‌వర్క్) n మట్టిపని
earthworm/ˈɜːθwɜːm/(ఎర్త్‌వామ్) n వానపాము
earthy/ˈɜːθi/(ఎర్తీ) a మట్టివంటి
earwig/ˈɪəwɪg/(ఈయర్‌విగ్) n ఒకరకం కీటకం
ease/iːz/(ఈజ్) n సులువు
easel/ˈiːzəl/(ఈజెల్) n చిత్రాలు వేయుటకు ఆనుడుబల్ల
easement/ˈiːzmənt/(ఈజ్ మెంట్) n భూ వినియోగహక్కు
easily/ˈiːzɪli/(ఈజీలీ) av సులువుగా
east/iːst/( ఈస్ట్) n తూర్పుదిక్కు
eastbound/ˈiːstbaʊnd/(ఈస్ట్‌బౌండ్) a తూర్పుకు వెళ్లు
easter/ˈiːstə/(ఈస్టర్) n ఈస్టరు పండుగ
easterly/ˈiːstəli/(ఈస్టర్లీ) a తూర్పు వైపుకు
eastern/ˈiːstən/( ఈస్టర్న్) a తూర్పుకు చెందిన
eastward/ˈiːstwəd/(ఈస్ట్ వర్డ్) a తూర్పు వైపుకు
easy/ˈiːzi/( ఈజీ) a సులభమైన
easy chair/ˈiːzi ʧeə/(ఈజీ ఛెయిర్) n పడక కుర్చీ
easy going/ˈiːzɪˌgəʊɪŋ/(ఈజీ గోయింగ్) a తేలికగా తీసుకొను
eatable/ˈiːtəbl/(ఈటబుల్) a తినదగిన
eater/ˈiːtə/(ఈటర్) n తినువాడు
eaves/iːvz/(ఈవ్‌స్) n చూరు
eavesdrop/ˈiːvzdrɒp/(ఈవ్‌స్‌డ్రాప్) v రహస్యంగా విను
ebb/ɛb/(ఎబ్) n సముద్రపోటు
ebony/ˈɛbəni/(ఎబొని) n ఒక రకం గట్టికలప
ebullient/ɪˈbʌljənt/(ఎబులియంట్) a ఆత్మవిశ్వాసం గల
eccentric/ɪkˈsɛntrɪk/(ఎక్సెంట్రిక్) a వింతైన, అసాధారణ ప్రవర్తనగల
echelon/ˈɛʃəlɒn/(ఎకెలాన్) n అంతస్తు
echo/ˈɛkəʊ/(ఎకో) n ప్రతిధ్వని, ప్రతికంపన, తిరిగిపలుకటం
eclampsia/ɪˈklæmpsɪə/(ఇక్లాంˈప్సియ) n ధనుర్వాతం
eclectic/ɛkˈlɛktɪk/(ఎక్లెక్టిక్) a ఒకే శైలికి చెందని
eclipse/ɪˈklɪps/(ఎక్లిప్స్) n గ్రహణం
ecliptic/ɪˈklɪptɪk/(ఎక్లిప్టిక్) a గ్రహణ సంబంధ
eco/ˈiːkəʊ/(ఇకో) a పర్యావరణ సం
ecology/ɪˈkɒləʤi/(ఇకాలజి) n పర్యావరణశాస్త్రం
economic/ˌiːkəˈnɒmɪk/(ఇకనమిక్) a ఆర్ధిక
economical/ˌiːkəˈnɒmɪkəl/(ఇకనామికల్) a పొదుపైన
economics/ˌiːkəˈnɒmɪks/(ఇకనమిక్స్) n అర్ధశాస్త్రం
economist/iːˈkɒnəmɪst/(ఇకనమిస్ట్) n ఆర్ధిక శాస్త్రవేత్త
economize/iːˈkɒnəmaɪz/(ఇకనమైజ్) v పొదుపు చేయు
economy/iːˈkɒnəmi/(ఇకానమి) n డబ్బు
economy class/iːˈkɒnəmi klɑːs/(ఎకానమి క్లాస్) n పొదుపు తరగతి
economy-size/iːˈkɒnəmi saɪz/(ఇకానమి సైజ్) n పొదుపు పరిమాణం
ecosystem/ˈiːkəʊˌsɪstəm/(ఇకో సిస్టమ్) n పర్యావరణశాస్త్రం
ecstasy/ˈɛkstəsi/(ఎక్‌స్టసి) n అత్యానందం
eczema/ˈɛksɪmə/(ఎక్జిమా) n గజ్జి
eddy/ˈɛdi/(ఎడీ) n నీటి, గాలిసుడి
edema/ɪˈdiːmə/(ఇడిమా) n వాపు
edge/ɛʤ/( ఎడ్జ్) n అంచు
edging/ˈɛʤɪŋ/(ఎడ్జింగ్) n అంచు
edgy/ˈɛʤi/(ఎడ్జీ) a అంచు వంటి
edible/ˈɛdɪbl/(ఎడిబుల్) a తినదగిన
edict/ˈiːdɪkt/(ఎడిక్ట్) a అధికారిక
edifice/ɛˈdɪfɪs/(ఎడిఫిస్) n అందమైన విశాలభవనం
edify/ˈɛdɪfaɪ/(ఎడిఫై) v బోధించి మనసు మెరుగుపరచు
edit/ˈɛdɪt/(ఎడిట్) v సరిదిద్దు, సవరించు, మార్చు, తిరిగికూర్చు
edition/ɪˈdɪʃən/(ఎడిషన్) n ప్రతి, ప్రచురణ, సంచిక, పాఠ్యాంశం
editor/ˈɛdɪtə/(ఎడిటర్) n సంపాదకుడు
editorial/ˌɛdɪˈtɔːrɪəl/(ఎడిటోరియల్) n సంపాదకీయం
educated/ˈɛdjuːkeɪtɪd/(ఎడ్యుకేటెడ్) a విద్యావంతుడైన
education/ˌɛdjuːˈkeɪʃən/(ఎడ్యుకేషన్) n విద్య, చదువు,బోధన
educe/iːˈdjuːs/(ఎడ్యూస్) v ముందుకు తెచ్చు
eel/iːl/(ఈల్) n పామువంటి చేప
eerie/ˈɪəri/(ఈరీ) a వింతయైన
efface/ɪˈfeɪs/(ఇఫేస్) v చెరిపివేయు
effectual/ɪˈfɛktjʊəl/(ఇఫెక్టువల్) a ఉత్పత్తి చేయగల
effeminate/ɪˈfɛmɪnɪt/(ఇఫెమినేట్) a స్త్రీ లక్షణాలుగల పురుషుడు
effervesce/ˌɛfəˈvɛs/(ఎఫర్‌వెస్) a నురుగు వచ్చు
efficacious/ˌɛfɪˈkeɪʃəs/(ఎఫికేషియస్) a ఆశించిన ఫలితమిచ్చు
efficient/ɪˈfɪʃənt/(ఎఫిషియంట్) a సమర్ధత గల
effigy/ˈɛfɪʤi/(ఎఫిజి) n దిష్టిబొమ్మ
effluence/ˈɛflʊəns/(ఇఫ్లుయెన్స్) n సమృద్ధి
effluent/ˈɛflʊənt/(ఇఫ్లుయెంట్) a సమృద్ధిగా
effort/ˈɛfət/( ఎఫర్ట్) n ప్రయత్నం, కృషి, పోరాటం, బలం
effortless/ˈɛfətlɪs/(ఎఫర్ట్‌లెస్) a ప్రయత్నం లేని
effrontery/ɪˈfrʌntəri/(ఇఫ్రంటరీ) n మొరటుదనం
effulgent/ɛˈfʌlʤənt/(ఇఫ్లుజెంట్) a కాంతిమంతమైన
effuse/ɛˈfjuːs/(ఎఫ్యూజ్) v పొంగి పొరలు
effusion/ɪˈfjuːʒən/(ఇఫ్యుషన్) n పొంగి పొరలటం
effusive/ɪˈfjuːsɪv/(ఇఫ్యూజివ్) a ఆవేశాన్ని కుమ్మరించెడు, పొంగి పారుచున్న
egalitarian/ɪˌgælɪˈteərɪən/(ఇగాˈలిటేరియన్) n సమానహక్కుల వాది
egg/ɛg/( ఎగ్) n గుడ్డు, అండం
egghead/ˈɛghɛd/(ఎగ్ హెడ్) n పెద్ద తల
eggplant/ˈɛgˌplɑːnt/(ఎగ్ హెడ్) n వంగ మొక్క
eggshell/ˈɛgʃɛl/(ఎగ్ షెల్) n గుడ్డు పెంకు
egg-white/ˈɛgwaɪt/(ఎగ్ వైట్) n గుడ్డు తెలుపు
eglantine/ˈɛgləntaɪn/(ఎగ్లెన్ టైన్) n అడవి గులాబి
ego/ˈɛgəʊ/(ఇగో) n అహం
egocentric/ˌɛgəʊˈsɛntrɪk/(ఇగో సెంట్రిక్) a స్వార్ధపూరిత
egoism/ˈɛgəʊɪzm/(ఇగోయిజమ్) n స్వార్ధం
egotism/ˈɛgəʊtɪzm/(ఇగోటిజమ్) n స్వార్ధం
egregious/ɪˈgriːʤəs/(ఇగ్రిజియస్) a మితిమీరిన
egress/ˈiːgrɛs/(ఇగ్రెస్) n నిష్క్ర్రమణ
egret/ˈiːgrɛt/(ఎగ్రెట్) n ఒక పక్షి
eight/eɪt/(ఎయిట్) n ఎనిమిది
eighteen/ˌeɪˈtiːn/(ఎయిటీన్) n పద్ధెనిమిది
eightfoldeightfold//(ఎయిట్ ఫోల్డ్) n ఎనిమిదింతలు
eighth/eɪtθ/(ఎయిత్) a ఎనిమదవ
eighty/ˈeɪti/(ఎయిటి) n ఎనభై
either/ˈaɪðə/( ఐదర్) n రెంటిలో ఒకటి
ejaculate/ɪˈʤækjʊleɪt/(ఇజాˈక్యులేట్) v స్కలించు
eject/iːˈʤɛkt/(ఎజక్ట్) v బయటకు నెట్టు
ejector/iːˈʤɛktə/(ఎజక్టార్) v బయటకు నెట్టునది
elaborate/ɪˈlæbərɪt/(ఇలాˈబరేట్) v విస్తరించు
elapse/ɪˈlæps/(ఇలాˈప్స్) v గతించు
elastic/ɪˈlæstɪk/(ఇలాˈస్టిక్) a సాగు గుణంగల
elastic band/ɪˈlæstɪk bænd/(ఇలాˈస్టిక్ బాంˈడ్) n సాగెడు రబ్బరుపట్టీ
elate/ɪˈleɪt/(ఇలేట్) a ఆనందంగా
elbow/ˈɛlbəʊ/(ఎల్బో) n మోచేయి
elbow-room/ˈɛlbəʊrʊm/(ఎల్బో రూమ్) n తగినంత చోటు
elder/ˈɛldə/( ఎల్డర్) n పెద్దవాడు
elderly/ˈɛldəli/(ఎల్డర్లీ) a వయసు మళ్లిన
eldest/ˈɛldɪst/(ఎల్డెస్ట్) a అందరిలో పెద్దయైన
elect/ɪˈlɛkt/( ఇలక్ట్) v ఎన్నుకొను, నిర్ణయించు, ఓటువేయు
election/ɪˈlɛkʃən/(ఇలక్షన్) n ఎన్నిక
electioneer/ɪˈlɛkʃəˈnɪə/(ఇలక్షనీర్) v ఒక అభ్యర్ధికి ప్రచారంచేయు
elective/ɪˈlɛktɪv/(ఇలక్టివ్) n ఎంచుకొన్న పాఠ్యాంశం
elector/ɪˈlɛktə/(ఇలక్టార్) n ఓటరు
electric shock/ɪˈlɛktrɪk ʃɒk/(ఇలక్ట్రిక్ షాక్) n విద్యుత్ ఆఘాతం
electrical/ɪˈlɛktrɪkəl/(ఇలక్ట్రికల్) a విద్యుత్ సం
electrician/ɪlɛkˈtrɪʃən/( ఇలక్ట్రీషియన్) n విద్యుత్ పనివాడు
electricity/ɪlɛkˈtrɪsɪti/(ఇలక్‌ట్రిసిటి) n విద్యుత్ శక్తి
electrify/ɪˈlɛktrɪfaɪ/(ఇలక్‌ట్రిఫయ్) v విద్యుతీకరించు
electro/ɪˈlɛktrəʊ/(ఇలక్‌ట్రో) n విద్యుత్
electrocardiogram/ɪˌlɛktrəʊˌkɑːdɪəˈgræm/(ఇలక్ట్రో కార్డియో గ్రాˈమ్) n గుండె ఆరోగ్యం తెలుపు పరీక్ష
electrocute/ɪˈlɛktrəkjuːt/(ఇలక్ ట్రొక్యూట్) v విద్యుత్తుతో కాల్చు
electrode/ɪˈlɛktrəʊd/(ఇలక్ ట్రోడ్) n విద్యుత్ వాహకం
electro-dynamics/ɪˌlɛktrəʊdaɪˈnæmɪks/(ఇలక్ట్రో డైనాˈమిక్స్) n విద్యుదయస్కాంత భౌతికశాస్త్రం
electrolyse/ɪˈlɛktrəʊlaɪz/(లక్‌ట్రొలైజ్) v విద్యుత్తుతో వేరుచేయు
electrolyte/ɪˈlɛktrəʊlaɪt/(ఇలక్‌ట్రొలైట్) n విద్యుత్వాహక రసాయనం
electro-magnet/ɪˌlɛktrəʊˈmægnɪt/(ఇలక్‌ట్రోమాˈగ్నెట్) n విద్యుదయస్కాంతం
electromagnetism/ɪˌlɛktrəʊˈmægnɪtɪzəm/(ఇలక్‌ట్రోమాˈగ్నెటయిజ్) n విద్యుత్ అయస్కాంతత్వం
electron/ɪˈlɛktrɒn/(ఎలక్‌ట్రాన్) n ఎలక్ట్రాన్
electron lens/ɪˈlɛktrɒn lɛnz/(ఎలక్‌ట్రాన్ లెన్స్) n ఎలక్ట్రాన్ కటకం
electronic/ɪlɛkˈtrɒnɪk/(ఎలక్ట్రానిక్) a ఎలక్ట్రాన్ సం
electronics/ɪlɛkˈtrɒnɪks/(ఎలక్ ట్రానిక్స్) n ఎలక్ట్రానుల శాస్త్రం
elegant/ˈɛlɪgənt/(ఎలిగెంట్) a చురుకైన
elegy/ˈɛlɪʤi/(ఎలిజి) n సంతాపగీతం
element/ˈɛlɪmənt/(ఎలిమెంట్) n మూలకం
elemental/ˌɛlɪˈmɛntl/(ఎలిమెంటల్) a మౌలిక
elementary/ˌɛlɪˈmɛntəri/(ఎలిమెంటరి) a ప్రాధమిక
elementary particle/ˌɛlɪˈmɛntəri ˈpɑːtɪkl/(ఎలిమెంటరీ పార్టికిల్) n రేణువు
elephant/ˈɛlɪfənt/( ఎలిఫెంట్) n ఏనుగు
elephantiasis/ˌɛlɪfənˈtaɪəsɪs/(ఎలిఫెంటియాసిస్) n బోదకాలు వ్యాధి
elephantine/ˌɛlɪˈfæntaɪn/(ఎలిఫాంˈటైన్) a ఏనుగు వంటి, చాలా పెద్ద
elevate (elevate - elevated – elevated)/ˈɛlɪveɪt/(ఎలివేట్) v పైకి ఎత్తు
elevation/ˌɛlɪˈveɪʃən/(ఎలివేషన్) n ఉన్నత భాగం
elevator/ˈɛlɪveɪtə/(ఎలివేటర్) n పైకి చేర్చునది
eleven/ɪˈlɛvn/(ఎలెవెన్) n పదకొండు
eleven-plus/ɪˈlɛvn plʌs/(ఎలెవెన్ ప్లస్) a పదకొండుకు మించిన
eleventh/ɪˈlɛvnθ/(ఎలెవెన్త్) a పదకొండవ
elf/ɛlf/(ఎల్ఫ్) n జిత్తులమారి బిడ్డ
elicit/ɪˈlɪsɪt/(ఇలిసిట్) v వెలికి తెచ్చు, రాబట్టు
elide/ɪˈlaɪd/(ఇలైడ్) v అణచివేయు
eligible/ˈɛlɪʤəbl/(ఇలిజిబిల్) a అర్హతగల
eliminate/ɪˈlɪmɪneɪt/(ఇలిమినేట్) v తొలగించు
elision/ɪˈlɪʒən/(ఇలిషన్) n ఒక అచ్చును వదలివేయుట
elixir/ɪˈlɪksə/(ఇలిగ్జర్) n ప్రాణదాయక పదార్ధం
elk/ɛlk/(ఎల్క్) n పెద్దకొమ్ముల దుప్పి
ellipse/ɪˈlɪps/(ఇలిప్స్) n అండాకారం
ellipsis/ɪˈlɪpsɪs/(ఇలిప్సిస్) n పదాలు వదలి వేయటం
elliptic/ɪˈlɪptɪk/(ఇలిప్టిక్) a అండాకారంగల
elm/ɛlm/(ఎల్మ్) n నీడనిచ్చు అలంకరణ చెట్టు
elocution/ˌɛləˈkjuːʃən/(ఇలక్సుషన్) n వాగ్ధోరణి
elongate/ˈiːlɒŋgeɪt/(ఇలాంగేట్) v సాగదీయు
elope/ɪˈləʊp/(ఎలోప్) v పెళ్లికి రహస్యంగా ఎత్తుకుపోవు
eloquence/ˈɛləʊkwəns/(ఎలోక్వెన్స్) n అనర్గళ ప్రసంగధోరణి, శైలి
eloquent/ˈɛləʊkwənt/(ఎలోక్వెంట్) v అనర్గళంగా మాట్లాడు
elucidate/ɪˈluːsɪdeɪt/(ఇలుసిడేట్) v వివరించు
elude/ɪˈluːd/(ఇల్యూడ్) v తప్పించుకొను
elusion/ɪˈluːʒən/(ఇల్యూషన్) n తప్పించుకోవటం
elusive/ɪˈluːsɪv/(ఇల్యూసివ్) a అర్ధంకాని
elver/ˈɛlvə/(ఎల్వర్) n ఈల్ చేప పిల్ల
emaciate/ɪˈmeɪʃɪeɪt/(ఇమాసియేట్) v సన్నగా చేయు
email/ˈiːmeɪl/(ఈ మెయిల్) n ఎలక్ట్రానిక్ టపా
emanate/ˈɛməneɪt/(ఎమనేట్) v ఉధ్బవించు
emancipate/ɪˈmænsɪpeɪt/(ఇమాˈన్సిపేట్) v స్వేశ్చ కలిగించు
emasculate/ɪˈmæskjʊleɪt/(ఇమాˈస్కులేట్) v బలహీనపరచు
embalm/ɪmˈbɑːm/(ఇమ్‌బామ్) v పరిరక్షించు
embankment/ɪmˈbæŋkmənt/(ఇమ్‌బాంˈక్ మెంట్) n మట్టికట్ట
embark/ɪmˈbɑːk/(ఇమ్‌బార్క్) v నౌక
embarrass/ɪmˈbærəs/(ఇంబˈరాస్) v ఇబ్బంది పెట్టు
embarrassing/ɪmˈbærəsɪŋ/(ఇంబˈరా సింగ్) a ఇబ్బంది పెట్టెడు
embassy/ˈɛmbəsi/(ఎంబసి) n రాయబార కార్యాలయం
embattled/ɪmˈbætld/(ఇంబాˈటిల్డ్) a యుద్ధానికి సిద్ధంగా వున్న
embed/ɪmˈbɛd/(ఇంబెడ్) v చొప్పించు
embellish/ɪmˈbɛlɪʃ/(ఇంబెలిష్) v అలంకరించు
ember/ˈɛmbə/(ఎంబర్) n కాలుతున్న చిన్న కట్టె
ember days/ˈɛmbə deɪz/(ఎంబర్ డేస్) n ఉపవాసరోజులు
embezzle/ɪmˈbɛzl/(ఇంబెజిల్) a చట్ట విరుద్ధంగా
embitter/ɪmˈbɪtə/(ఇంబిట్టర్) v చేదు కలిగించు
emblem/ˈɛmbləm/(ఎంబ్లమ్) n గుర్తు
embody/ɪmˈbɒdi/(ఇంబడి) v స్ధూలంగాకన్పించు
embolism/ˈɛmbəlɪzm/(ఎంబలిజమ్) n రక్తనాళంలో ఆటంకం
emboss/ɪmˈbɒs/(ఇంబాస్) v పైకి వచ్చునట్లు చేయు
embrace/ɪmˈbreɪs/(ఇంబ్రేస్) v కౌగిలించుకొను
embrocation/ˌɛmbrəʊˈkeɪʃən/(ఎంబ్రొకేషన్) n పూతమందురాయటం
embroider/ɪmˈbrɔɪdə/(ఇంబ్రాయిడర్) v దారాలతో అలంకరణ కుట్టు
embroidery/ɪmˈbrɔɪdəri/(ఇంబ్రాయిడరి) n దారాల అలంకరణ కుట్టు
embroil/ɪmˈbrɔɪl/(ఇంబ్రాయిల్) v ఘర్షణలో పాల్గొను
embryo/ˈɛmbrɪəʊ/(ఎంబ్రియో) n పిండం
embryology/ˌɛmbrɪˈɒləʤi/(ఎంబ్రియాలజి) n పిండశాస్త్రం
emend/iːˈmɛnd/(ఎమెండ్) v సరిచేయు
emerald/ˈɛmərəld/(ఎమరాల్డ్) n మెరిసే ఆకుపచ్చ రంగు
emerald green/ˈɛmərəld griːn/(ఎమరాల్డ్ గ్రీన్) n మెరిసే ఆకుపచ్చరంగు
emerge/ɪˈmɜːʤ/(ఇమర్జ్) v ఆవిర్భవించు
emergency/ɪˈmɜːʤənsi/(ఎమర్జెన్సి) n అత్యవసర స్ధితి
emeritus/iːˈmɛrɪtəs/(ఎమెరిటస్) a పదవీవిరమణ చేసి కొనసాగు
emery/ˈɛməri/(ఎమెరి) n ఇసుక పొడి
emetic/ɪˈmɛtɪk/(ఇమెటిక్) a వాంతి కలిగించు
emigrant/ˈɛmɪgrənt/(ఎమిగ్రెంట్) v వలసపోయిన
emigrate/ˈɛmɪgreɪt/(ఎమిగ్రేట్) v వలస పోవు
eminence/ˈɛmɪnəns/(ఎమినెన్స్) n ప్రాముఖ్యత
eminent/ˈɛmɪnənt/(ఎమినెంట్) a ప్రాముఖ్యత గల
emissary/ˈɛmɪsəri/(ఎమిసరీ) n రాయబారి
emit/ɪˈmɪt/(ఇమిట్) v బయటకు పంపు
emollient/ɪˈmɒlɪənt/(ఇమోలియంట్) n ఉపశమన పూతమందు
emolument/ɪˈmɒljʊmənt/(ఇమోల్యుమెంట్) n వేతనం
emote/ɪˈməʊt/(ఇమోట్) v భావోద్వేగం వెళ్లగక్కు
emotion/ɪˈməʊʃən/(ఇమోషన్) n భావోద్వేగం
emotional/ɪˈməʊʃənl/(ఇమోషనల్) a భావోద్వేగ సం
emotive/ɪˈməʊtɪv/(ఇమోటివ్) a భావోద్వేగపరమైన
empanel/ɪmˈpænl/(ఇంపాˈనెల్) v పట్టీలో చేర్చు
empathize/ˈɛmpəθaɪz/(ఎంపతైజ్) v సహానుభూతి చూపు
empathy/ˈɛmpəθi/(ఎంపతి) n సహానుభూతి
emperor/ˈɛmpərə/(ఎంపరర్) n రారాజు
emphasis/ˈɛmfəsɪs/(ఎంఫసిస్) n నొక్కి చెప్పటం
emphasize/ˈɛmfəsaɪz/(ఎంఫసైజ్) v నొక్కి చెప్పు
emphatic/ɪmˈfætɪk/(ఇంఫాˈటిక్) a బలంతో కూడిన
emphysema/ˌɛmfɪˈsiːmə/(ఎంఫిసిమా) n ఊపిరితిత్తులలో ఇబ్బంది
empire/ˈɛmpaɪə/( ఎంపైర్) n సామ్రాజ్యం
empirical/ɛmˈpɪrɪkəl/(ఎంపిరికల్) a పరిశీలన ద్వారా గ్రహించిన
emplacement/ɪmˈpleɪsmənt/(ఎంప్లేస్ మెంట్) n స్ధానంలో ఉంచటం
employ/ɪmˈplɔɪ/( ఎంప్లాయ్) v ఉద్యోగంలో నియమించు
employee/ˌɛmplɔɪˈiː/( ఎంప్లాయీ) n ఉద్యోగి
employer/ɪmˈplɔɪə/(ఎంప్లాయర్) n యజమాని
employment/ɪmˈplɔɪmənt/(ఎంప్లాయ్‌మెంట్) n ఉద్యోగం
emporium/ɛmˈpɔːrɪəm/(ఎంపోరియం) n విక్రయశాల
empower/ɪmˈpaʊə/(ఎంపవర్) v సాధికారత కలిగించు
empress/ˈɛmprɪs/(ఎంప్రెస్) n రారాణి
empty/ˈɛmpti/( ఎమ్టీ) a శూన్యమైన, ఖాళీ
empty-handed/ˈɛmptɪˈhændɪd/(ఎమ్టీ హాంˈడెడ్) a శూన్యహస్తం గల
empty-headed/ˈɛmptɪˈhɛdɪd/(ఎమ్టీ హెండెడ్) a శూన్యమస్తిష్కం గల
emu/ˈiːmjuː/(ఇమూ) v నిప్పుకోడి వంటి పక్షి
emulate/ˈɛmjʊleɪt/(ఎములేట్) v అనుకరించు
emulsify/ɪˈmʌlsɪfaɪ/(ఇమల్సిఫై) v ద్రవాలను కలుపు
emulsion/ɪˈmʌlʃən/(ఇమల్షన్) n ద్రవాల మిశ్రమం
enable/ɪˈneɪbl/(ఇనేబుల్) v సాధ్యంచేయు
enact/ɪˈnækt/(ఇనాˈక్ట్) v చట్టం చేయు
enactment/ɪˈnæktmənt/(ఇనాˈక్ట్ మెంట్) n చట్టం అమలు చేయటం
enamel/ɪˈnæməl/(ఇనాˈమిల్) n నున్నని పూత, పింగాణి
enamour/ɪˈnæmə/(ఇనాˈమర్) v ప్రేమతో ప్రేరేపించు
encamp/ɪnˈkæmp/(ఇన్‌ కాంˈప్) v శిబిరంలో వుండు
encapsulate/ɪnˈkæpsjʊleɪt/(ఇన్‌కాˈప్సులేట్) v సంక్షిప్తం చేయు
encase/ɪnˈkeɪs/(ఇన్‌కేస్) v పెట్టెలో పెట్టు
encephalitis/ˌɛnkɛfəˈlaɪtɪs/(ఎన్‌కెఫలైటిస్) n మెదడువాపు జబ్బు
enchant/ɪnˈʧɑːnt/(ఇన్‌ఛాన్ట్) v మంత్రముగ్దుని చేయు
enchanter/ɪnˈʧɑːntə/(ఇన్‌ఛాన్టర్) n ఆకర్షించు వాడు
encircle/ɪnˈsɜːkl/(ఇన్‌సర్కిల్) v చుట్టుముట్టు
enclave/ˈɛnkleɪv/(ఇన్‌క్లేవ్) n విలక్షణ సాంస్కృతిక ప్రాంతం
enclose/ɪnˈkləʊz/( ఎన్‌క్లోజ్) v జతచేయు
enclosure/ɪnˈkləʊʒə/( ఇన్‌క్లోజర్) n జతపరచినది
encode/ɪnˈkəʊd/(ఇన్‌కోడ్) v గూఢలిపిలో రాయు
encompass/ɪnˈkʌmpəs/(ఇన్‌కంపాస్) v చుట్టుముట్టు
encore/ɒŋˈkɔː/(ఇన్‌కోర్) v మరొకసారి పాడమని కోరు
encounter/ɪnˈkaʊntə/(ఇన్‌కౌంటర్) n ఎదురుదాడి
encourage/ɪnˈkʌrɪʤ/( ఇన్‌కరేజ్) v ప్రోత్సహించు
encroach/ɪnˈkrəʊʧ/(ఇన్‌క్రోచ్) v ఆక్రమించు
encrust/ɪnˈkrʌst/(ఇన్‌క్రస్ట్) v పొర, పూత
encumber/ɪnˈkʌmbə/(ఇన్‌కంబర్) v ఆధీనంచేయు
encumbrance/ɪnˈkʌmbrəns/(ఇన్‌కంబరెన్స్) n ఆధీనం
encyclopedia/ɛnˌsaɪkləʊˈpiːdjə/(ఇన్‌సైక్లోపైడియా) n విజ్ఞాన సర్వస్వం
end/ɛnd/(ఎన్డ్) v ఆపు, ముగించు, నిలుపు
endanger/ɪnˈdeɪnʤə/(ఇన్‌డేంజర్) v అంతరించు
endear/ɪnˈdɪə/(ఇన్‌డీయర్) v మంత్రముగ్ధం చేయు
endeavour ,endearment/ɪnˈdɛvə//ɪnˈdɪəmənt/(ఇన్‌డీవర్, ఇన్‌డీర్‌మెంట్) n గౌరవభావం
endemic/ɛnˈdɛmɪk/(ఎండమిక్) a వ్యాధి అధికంగాగల
ending/ˈɛndɪŋ/(ఎన్డింగ్) n ముగింపు
endless/ˈɛndlɪs/(ఎన్డ్‌లెస్) a ముగింపు, అంతులేని
endocrine/ˈɛndəʊkraɪn/(ఎన్డోక్రయిన్) n గ్రంధులసారం
endogenous/ɛnˈdɒʤɪnəs/(ఎన్ డోజినస్) a లోపలినుంచి పుట్టిన
endorse/ɪnˈdɔːs/(ఇన్‌డార్స్) v ధృవీకరించు
endow/ɪnˈdaʊ/(ఇన్‌డో) v మంజూరు చేయు
endowment/ɪnˈdaʊmənt/(ఇన్‌డోమెంట్) n ధర్మాదాయం
end-product/ɛnd ˈprɒdʌkt/(ఎండ్ ప్రొడక్ట్) n తుది ఉత్పాదన
endurance/ɪnˈdjʊərəns/(ఇండ్యురెన్స్) n సహనం
endure/ɪnˈdjʊə/(ఇన్‌డ్యూర్) v సహించు
endways/ˈɛndweɪz/(ఎన్డ్‌వేస్) n పొడవులో
enema/ˈɛnɪmə/(ఎనిమా) n పెద్ద పేగులోకి ద్రవం పంపటం
enemy/ˈɛnɪmi/( ఎనిమీ) n శత్రువు
energetic/ˌɛnəˈʤɛtɪk/(ఎనర్జిటిక్) a శక్తిమంతమైన
energize/ˈɛnəʤaɪz/(ఎనర్జయిజ్) v శక్తిమంతం చేయు
energy/ˈɛnəʤi/(ఎనర్జి) n శక్తి, బలం, ఉత్సాహం, జీవచైతన్యం
enervate/ˈɛnɜːveɪt/(ఎన్ నర్వేట్) v బలహీనపరచు
enfold/ɪnˈfəʊld/(ఇన్‌ఫోల్డ్) v మడత వేయు
enforce/ɪnˈfɔːs/(ఇన్‌ఫోర్స్) v అమలుపరచు
enforcement/ɪnˈfɔːsmənt/(ఇన్‌ఫోర్స్‌మెంట్) n అమలు
engage/ɪnˈgeɪʤ/(ఇన్‌గేజ్) v పనిలో నిమగ్నమగు
engaged/ɪnˈgeɪʤd/(ఎన్గేజిడ్) a పెళ్లి కుదిరిన, తీరిక లేని
engagement/ɪnˈgeɪʤmənt/(ఇన్‌గేజ్‌మెంట్) n వివాహ నిశ్చితార్ధం
engaging/ɪnˈgeɪʤɪŋ/(ఎన్గేజింగ్) a ఆశ్చర్యం కలిగించు
engender/ɪnˈʤɛndə/(ఎన్‌జెండర్) v ఉత్పత్తిచేయు, ప్రేరేపించు
engineer/ˌɛnʤɪˈnɪə/(ఇంజనీర్) n యాంత్రిక నిపుణుడు
engineering/ˌɛnʤɪˈnɪərɪŋ/(ఇంజనీరింగ్) n యంత్ర సం
english/ˈɪŋglɪʃ/(ఇంగ్లిష్) n ఇంగ్లిష్
englishman/ˈɪŋglɪʃmən/(ఇంగ్లిష్ మ్యాన్) n ఆంగ్లేయుడు
engorged/ɪnˈgɔːʤd/(ఇన్‌గార్జ్‌డ్) v ఆత్రుతతో, ఆదరా, బాదరా మింగు
engraft/ɪnˈgrɑːft/(ఇన్ గ్రాఫ్ట్) v అంటు కట్టు
engrave/ɪnˈgreɪv/(ఇన్ గ్రేవ్) n చెక్కు
engraving/ɪnˈgreɪvɪŋ/(ఇన్ గ్రేవింగ్) n చెక్కుడు పని
engross/ɪnˈgrəʊs/(ఇన్ గ్రాస్) v దృష్టిని ఆకర్షించు
engulf/ɪnˈgʌlf/(ఇన్‌గల్ఫ్) v వినియోగించు
enhance/ɪnˈhɑːns/(ఇన్‌హేన్స్) v విస్తరించు
enhancement/ɪnˈhɑːnsmənt/(ఇన్‌హ్యాన్స్ మెంట్) n విస్తరణ
enigma/ɪˈnɪgmə/(ఎనిగ్మా) n చిక్కుముడి
enjoin/ɪnˈʤɔɪn/(ఎన్‌జాయిన్) v నిర్దేశించు
enjoy/ɪnˈʤɔɪ/( ఎంజాయ్) v అనుభవించు
enjoyable/ɪnˈʤɔɪəbl/(ఇంజాయబుల్) a అనుభవించదగిన
enjoyment/ɪnˈʤɔɪmənt/(ఇంజాయ్‌మెంట్) n ఆనందం
enlarge/ɪnˈlɑːʤ/(ఇన్‌లార్జ్) v పెద్దదిగా చేయు
enlarger/ɪnˈlɑːʤə/(ఇన్‌లార్జర్) n పెద్దదిగాచేయు యంత్రం
enlighten/ɪnˈlaɪtn/(ఇన్‌లైటెన్) v జ్ఞానోదయం కలిగించు
enlightenment/ɪnˈlaɪtnmənt/(ఇన్‌లైటెన్మెంట్) n జ్ఞానోదయం
enlist/ɪnˈlɪst/(ఇన్‌లిస్ట్) v పట్టికలో చేర్చు
enliven/ɪnˈlaɪvn/(ఇన్‌లివెన్) v సజీవం చేయు
enmity/ˈɛnmɪti/(ఎన్‌మిటి) n శతృత్వం, విరోధం, ఏహ్యత
ennoble/ɪˈnəʊbl/(ఇనోబుల్) v ఉన్నతంగా చేయు
ennui/ɑːˈnwiː/(ఎన్‌యూ) n విసుగుదల, నిరుత్సాహం
enormity/ɪˈnɔːmɪti/(ఇనార్మిటి) a అంతు లేనిది
enormous/ɪˈnɔːməs/(ఇనార్మస్) a విస్తృతమైన
enough/ɪˈnʌf/( ఇనఫ్) a తగినంత
enquire/ɪnˈkwaɪə/(ఇన్‌క్వైర్) v విచారణ చేయు
enquiry/ɪnˈkwaɪəri/(ఇన్‌క్వయిరి) n విచారణ
enrage/ɪnˈreɪʤ/(ఇన్రేజి) v కోపంతో రెచ్చిపోవు
enrich/ɪnˈrɪʧ/(ఇన్రిచ్) v సమృద్ధి కల్గించు
enrol/ɪnˈrəʊl/(ఇన్రోల్) v నమోదు చేయు
ensemble/ɑːnˈsɑːmbl/(ఎన్‌సెంబుల్) n బృందం
enshrine/ɪnˈʃraɪn/(ఇన్‌ష్రయిన్) v పవిత్రం చేయు
enshroud/ɪnˈʃraʊd/(ఇన్‌ష్రౌడ్) v రక్షణకై దాచు
ensign/ˈɛnsaɪn/(ఎన్‌సైన్) n జాతీయత తెలుపు జండా
enslave/ɪnˈsleɪv/(ఎన్‌స్లేవ్) v బానిసగా చేయు
ensure/ɪnˈʃʊə/(ఎన్ షూర్) v హామీ ఇచ్చు
entail/ɪnˈteɪl/(ఎన్ టెయిల్) n ఆస్తికి వారసుడు
entangle/ɪnˈtæŋgl/(ఇన్‌ టాంˈగిల్) v ఘర్షణలో పాల్గొను
enteric/ɛnˈtɛrɪk/() a పేగులకు సం
enterprise/ˈɛntəpraɪz/(ఎన్టర్‌ప్రైజ్) n సాహసమైన పని
enterprising/ˈɛntəpraɪzɪŋ/(ఎన్టర్‌ప్రైజింగ్) a నూతన
entertainer/ˌɛntəˈteɪnə/(ఎంటర్‌టైనర్) n వినోదం కలిగించువాడు
entertaining/ˌɛntəˈteɪnɪŋ/(ఎంటర్ టైనింగ్) a వినోద పరచుచున్న
entertainment/ˌɛntəˈteɪnmənt/(ఎంటర్ టెయిన్మెంట్) n వినోదం
enthral/ɪnˈθrɔːl/(ఇన్ థ్రాల్) v ఆకర్షించు
enthrone/ɪnˈθrəʊn/(ఇన్ థ్రోన్) v సింహాసనం ఎక్కించు
enthuse/ɪnˈθjuːz/(ఇన్ ధూస్) v ఉత్సాహం కలిగించు
enthusiast/ɪnˈθjuːzɪæst/(ఇంథూజియాˈస్ట్) n ఉత్సాహం కలవాడు
enthusiastic/ɪnˌθjuːzɪˈæstɪk/(ఎంధూజియాˈస్టిక్) a ఉత్సాహం కల
entice/ɪnˈtaɪs/(ఇన్‌టైస్) v ఆకర్షించు
entirely/ɪnˈtaɪəli/(ఇన్‌టైర్లీ) av అంతా
entirety/ɪnˈtaɪəti/(ఇన్‌టైరిటి) n పరిపూర్ణత
entitle/ɪnˈtaɪtl/(ఇన్‌టైటిల్) v అర్హునిగా చేయు
entitlement/ɪnˈtaɪtlmənt/(ఇన్‌టైటిల్ మెంట్) n అర్హత
entity/ˈɛntɪti/(ఎన్‌టిటి) n ఉనికి
entomb/ɪnˈtuːm/(ఇన్‌టాంబ్) v సమాధి చేయు
entomology/ˌɛntəʊˈmɒləʤi/(ఎన్టోమాలజి) n కీటకశాస్త్రం
entrails/ˈɛntreɪlz/(ఎన్ ట్రెయిల్స్) n పేగులు
entrance/ˈɛntrəns/( ఎంట్రెన్స్) n ప్రవేశం
entrant/ˈɛntrənt/(ఎంట్రెంట్) n ప్రవేశించువాడు
entrap/ɪnˈtræp/(ఇన్‌ట్రాˈప్) v బోనులో బంధించు
entreat/ɪnˈtriːt/(ఇన్‌ట్రీట్) v వాదించు
entreaty/ɪnˈtriːti/(ఇన్‌ట్రీటి) n వాదన
entrench/ɪnˈtrɛnʧ/(ఇన్‌ట్రెంచ్) v చొచ్చుకుపోవు
entrepreneur/ˌɒntrəprəˈnɜː/(ఎంట్రె ప్రినూర్) n ఔత్సాహిక పారిశ్రామికవేత్త
entropy/ˈɛntrəpi/(ఎంట్రపి) n అస్తవ్యస్తతను కొలుచునది
entrust/ɪnˈtrʌst/(ఇన్ ట్రస్ట్) v అప్పగించు
entry/ˈɛntri/(ఎంట్రీ) n ప్రవేశం
entwine/ɪnˈtwaɪn/(ఇన్ ట్వైన్) v పురి పెట్టు
enumerate/ɪˈnjuːməreɪt/(ఇన్యూమరేట్) v గణించు
enumerator/ɪˈnjuːməreɪtə/(ఇన్యూమరేటర్) n గణనాధికారి
enunciate/ɪˈnʌnsɪeɪt/(ఇనన్సియేట్) v స్పష్టంగా పలుకు
envelop/ɪnˈvɛləp/(ఎన్వలప్) v మడత పెట్టు
envelope/ˈɛnvələʊp/( ఇన్వలప్) n కాగితపు సంచి
enviable/ˈɛnvɪəbl/(ఎన్వయబుల్) a అసూయ కలిగించు
envious/ˈɛnvɪəs/(ఎన్వయస్) a అసూయకల
environment/ɪnˈvaɪərənmənt/(ఇన్‌విరాన్మెంట్) n పర్యావరణం
envisage/ɪnˈvɪzɪʤ/(ఎన్విసేజ్) v ఊహించు, రూపం కల్పించు
envoy/ˈɛnvɔɪ/(ఎన్వాయ్) n రాయబారి
envy/ˈɛnvi/( ఎన్‌వీ) n అసూయ
enwrap/ɪnˈræp/(ఇన్‌రాˈప్) v చుట్టు
enzyme/ˈɛnzaɪm/(ఎన్‌జైమ్) n ఎంజైము
ephemeral/ɪˈfɛmərəl/(ఇఫిమెరల్) v స్వల్పకాలం జీవించు
epic/ˈɛpɪk/(ఎపిక్) n పురాణం
epicentre/ˈɛpɪsɛntə/(ఎపిసెంటర్) n భూకంపకేంద్రం
epicure/ˈɛpɪkjʊə/(ఎపిక్యూర్) n వంటకాల ప్రియుడు
epidemic/ˌɛpɪˈdɛmɪk/(ఎపిడిమిక్) n వ్యాధి ఎక్కువగాగల ప్రాంతం
epidemiology/ˌɛpɪˌdiːmɪˈɒləʤi/(ఎపిడిమియాలజి) n వ్యాధి ప్రాబల్య శాస్త్రం
epidermis/ˌɛpɪˈdɜːmɪs/(ఎపిడెర్మిస్) n చర్మపు పైపొర
epilepsy/ˈɛpɪlɛpsi/(ఎపిలెప్సి) n మూర్ఛవ్యాధి
epileptic/ˌɛpɪˈlɛptɪk/(ఎపిలెప్టిక్) a మూర్ఛవ్యాధి సం
epilogue/ˈɛpɪlɒg/(ఎపిలోగ్) n చివరి మాట
epiphany/ɪˈpɪfəni/(ఇపిఫైనీ) n వాస్తవ వెల్లడి
episode/ˈɛpɪsəʊd/(ఎపిసోడ్) n అధ్యాయం
epistle/ɪˈpɪsl/(ఇపిజల్) n పెద్ద ఉత్తరం
epitaph/ˈɛpɪtɑːf/(ఎపిటాప్) n సమాధిఫలకం
epithelium/ˌɛpɪˈθiːljəm/(ఎపిథీలియం) n అవయవాల చుట్టూ పొర
epithet/ˈɛpɪθɛt/(ఎపిథెట్) n పేరు, మారు పేరు, బిరుదు, హోదా
epitome/ɪˈpɪtəmi/(ఇపిటోమ్) n సారాంశం
epitomize/ɪˈpɪtəmaɪz/(ఇపిటొమైజ్) v కుదించు
epoch/ˈiːpɒk/(ఇపోక్) n కాలం
epoxy//(ఎపోక్సి) n కృత్రిమ బంక
equable/ˈɛkwəbl/(ఈక్వబుల్) a సమానంగా పంచగల
equal opportunity/ˈiːkwəl ˌɒpəˈtjuːnɪti/(ఈక్వల్ ఆపర్చునిటీ) n ఈక్వల్ ఆపర్చునిటీ
equality/iːˈkwɒlɪti/(ఈక్వాలిటి) n సమానత్వం
equalize/ˈiːkwəlaɪz/(ఈక్వలైజ్) v సమానంగా చేయు
equalizer/ˈiːkwəlaɪzə/(ఈక్వలైజర్) n సమానం చేయునది వాడు
equally/ˈiːkwəli/(ఈక్వల్లీ) av సమానంగా
equanimity/ˌɛkwəˈnɪmɪti/(ఈక్వానిమిటి) n ప్రశాంతత,భావోద్వేగ స్ధిరత్వం
equate/ɪˈkweɪt/(ఈక్వేట్) v సరిపోల్చు
equation/ɪˈkweɪʃən/(ఈక్వేషన్) n సరిపోల్చటం
equator/ɪˈkweɪtə/(ఈక్వేటర్) n భూమధ్యరేఖ
equatorial/ˌɛkwəˈtɔːrɪəl/(ఈక్వటోరియల్) a భూమధ్య రేఖా సం
equestrian/ɪˈkwɛstrɪən/(ఈక్వెస్ట్రియన్) n గుర్రాన్ని నడుపువాడు, అశ్వవాహకుడు
equiangular/ˌiːkwɪˈæŋgjʊlə/(ఈక్వియాంˈగ్లర్) a సమాన కోణాలుగల
equidistant/ˈiːkwɪˈdɪstənt/(ఈక్విడిస్టెంట్) a సమాన దూరంలోగల
equilateral/ˈiːkwɪˈlætərəl/(ఈక్వి లాˈటరల్) a సమాన పార్శ్వాలుగల
equilibrium/ˌiːkwɪˈlɪbrɪəm/(ఈక్విలిబ్రియం) n సమతూకం
equine/ˈɛkwaɪn/(ఈక్వయిన్) a గుర్రం వంటి
equinox/ˈiːkwɪnɒks/(ఈక్వినాక్స్) n పగలు,రాత్రి సమాన రోజు
equip/ɪˈkwɪp/(ఇక్విప్) v సామగ్రి సమకూర్చు
equipage/ˈɛkwɪpɪʤ/(ఎక్విపేజ్) n వాహనం
equipment/ɪˈkwɪpmənt/(ఇక్విప్‌మెంట్) n సామగ్రి
equitable/ˈɛkwɪtəbl/(ఈక్విటబుల్) a సమoగా పంచగల
equitation/ˌɛkwɪˈteɪʃən/(ఈక్విటిషన్) n గుర్రపు స్వారి
equity/ˈɛkwɪti/(ఈక్విటి) n వాటా
equivalent/ɪˈkwɪvələnt/(ఈక్వలెంట్) a సమానమైన
equivocal/ɪˈkwɪvəkəl/(ఈక్వివోకల్) v మోసంతో అస్పష్టంగా చెప్పు
equivocate/ɪˈkwɪvəkeɪt/(ఈక్వివొకేట్) v సందిగ్ధంగా మాట్లాడు
era/ˈɪərə/(ఎరా) n శకం, కాలం, సమయం
eradicate/ɪˈrædɪkeɪt/(ఇరాˈడికేట్) v నిర్మూలించు
erase/ɪˈreɪz/(ఎరేజ్) v చెరిపివేయు
eraser/ɪˈreɪzə/(ఇరేజర్) n చెరిపివేయునది
erasure/ɪˈreɪʒə/(ఇరేజర్) n తుడిపివేత, తొలగింపు
erect/ɪˈrɛkt/(ఇరక్ట్) v పైకి ఎత్తు, లేపు
erectile/ɪˈrɛktaɪl/(ఇరక్టయిల్) a పైకి ఎత్తబడి, లేపబడి వున్న
ergonomics/ˌɜːgəʊˈnɒmɪks/(ఎర్గానమిక్స్) n పరిసరప్రభావ అధ్యయనం
erode/ɪˈrəʊd/(ఇరోడ్) v తినివేయు
erogenous/ɪˈrɒʤɪnɪs/(ఇరోజినస్) a కామం రేకెత్తించు
erotic/ɪˈrɒtɪk/(ఇరోటిక్) a కామప్రేరేపక
eroticism/ɪˈrɒtɪsɪzm/(ఇరోటిసిజిమ్) n కామ ప్రేరేపణ
err/ɜː/(ఎర్) v తప్పు చేయు
errand/ˈɛrənd/(ఇరండ్) n చిన్న యాత్ర
errant/ˈɛrənt/(యరెంట్) v తప్పుచేయు
erratic/ɪˈrætɪk/(ఇరాˈటిక్) v తప్పులుచేయు
erratum/ɛˈrɑːtəm/(ఇరాటమ్) n తప్పుల పట్టిక
erroneous/ɪˈrəʊnjəs/(ఇరోనియస్) a తప్పులకు సం
error/ˈɛrə/(ఎర్రర్) n తప్పు, పొరపాటు
erstwhile/ˈɜːstwaɪl/(ఎర్స్ట్ వైల్) a గత, ఇంతకు ముందరి, లోగా
eructation/ˌiːrʌkˈteɪʃən/(ఇరక్టేషన్) n తేనుపు, తేపు
erudite/ˈɛruːdaɪt/(ఎరుడైట్) a జ్ఞానంగల, విద్యావంతుడైన
erupt/ɪˈrʌpt/(ఎరప్ట్) v బద్దలగు
erythrocyte/ɪˈrɪθrəʊˌsaɪt/(ఇరిథ్రొసైట్) n ఎర్ర రక్తకణం
escalate/ˈɛskəleɪt/(ఎస్కలేట్) v భారీగా పెంచు
escalator/ˈɛskəleɪtə/(ఎస్కలేటర్) n మర మెట్లు
escapade/ˌɛskəˈpeɪd/(ఎస్కపేడ్) n సాహసకృత్యం
escape clause/ɪsˈkeɪp klɔːz/(ఎస్కేప్ క్లాజ్) n మినహాయింపు అంశం
escapement/ɪsˈkeɪpmənt/(ఇస్కేప్‌మెంట్) n తప్పించుకోవటం
escapism/ɪsˈkeɪpɪzm/(ఇస్కేపిజమ్) n పలాయనవాదం
escapist/ɪsˈkeɪpɪst/(ఇస్కేపిస్ట్) n పలాయనవాది
escheat/ɪsˈʧiːt/(ఇస్చీట్) n ఆస్తులు వదులుకోవటం
eschew/ɪsˈʧuː/(ఇస్‌చ్యూ) v తప్పుకొను, దూరంగా వుండు
escort/ˈɛskɔːt/(ఎస్కార్ట్) n రక్షణ సిబ్బంది
esophagus/iːˈsɒfəgəs/(ఇసాఫేగస్) n నోటితో జీర్ణాశయాన్ని కలుపునది
esoteric/ˌɛsəʊˈtɛrɪk/(ఇసోటెరిక్) a రహస్య, ఆంతరంగిక
especial/ɪsˈpɛʃəl/(ఇస్పెషల్) a ప్రత్యేక
espionage/ˌɛspɪəˈnɑːʒ/(ఎస్పియనేజ్) n గూఢచర్యం
essay/ˈɛseɪ/(ఎస్సే) n వ్యాసం
essence/ˈɛsns/( ఎస్సెన్స్) n సారాంశం
essential/ɪˈsɛnʃəl/( ఇసన్షియల్) a అవసరమైన, కావలసిన
essential oil/ɪˈsɛnʃəl ɔɪl/(ఇసన్షియల్ ఆయిల్) n అవసరనూనె
establish/ɪsˈtæblɪʃ/(ఇస్టాˈబ్లిష్) v నెల కొల్పు, స్ధాపించు
establishment/ɪsˈtæblɪʃmənt/(ఇస్టాˈబ్లిష్‌మెంట్) n సంస్ధ, వ్యాపారం
estate/ɪsˈteɪt/(ఇస్టేట్) n ఆస్తి, భూమి, తోట, ప్రాంతం
esteem/ɪsˈtiːm/(ఇస్టీమ్) v గౌరవించు, అభిమానించు
esteem/ɪsˈtiːm/(ఇస్టీమ్) n ఘనత, గౌరవం, అభిమానం
ester/ˈɛstə/(ఇస్టర్) n మద్యం, ఆమ్లాల మిశ్రమం
estimable/ˈɛstɪməbl/(ఎస్టిమబుల్) a అంచనా వేయగల
estimate/ˈɛstɪmɪt/(ఎస్టిమేంట్) v అంచనా వేయు
estimation/ˌɛstɪˈmeɪʃən/(ఎస్టిమేషన్) n అంచనా
estrange/ɪsˈtreɪnʤ/(ఇస్ట్రేంజ్) v వేరుచేయు
etch/ɛʧ/(ఎచ్) v గరుకుగా చేయు
etching/ˈɛʧɪŋ/(ఎచింగ్) n గరుకుగా చేయటం
eternal/iːˈtɜːnl/(ఎటర్నల్) a శాశ్వతమైన
eternity/iːˈtɜːnɪti/(ఎటర్నిటి) n శాశ్వతత్వం
ether/ˈiːθə/(ఈథర్, ఏరోబేటిక్స్) n గాలి, వాతావరణం
ethereal/iːˈθɪərɪəl/(ఎథి రియల్) a స్వర్గ సంబంధమైన
ethic/ˈɛθɪk/(ఎథిక్) a నైతిక
ethical/ˈɛθɪkəl/(ఎథికల్) a నైతికత
Ethics/ˈɛθɪks/(ఎథిక్స్) n నైతిక శాస్త్రం
ethnic/ˈɛθnɪk/(ఎథ్నిక్) a జాతి, సంస్కృతి, తెగ సంబంధ
ethnology/ɛθˈnɒləʤi/(ఎథ్నాలజి) n మానవజాతుల అధ్యయనం
ethos/ˈiːθɒs/(ఇథోస్) n ప్రజల, సమాజ విశిష్ట స్వభావం
etiology/ˌiːtɪˈɒləʤi/(ఇటియాలజి) n కారణాల అధ్యయనం
etiquette/ˈɛtɪkɛt/(ఎటిక్విటె) n సామాజిక ప్రవర్తనా నియమాలు
etymology/ˌɛtɪˈmɒləʤi/(ఎటిమాలజి) n శబ్దనిర్మాణ శాస్త్రం
eugenics/juːˈʤɛnɪks/(యూజెనిక్స్) n జాతి అభివృద్ధి అధ్యయనం
eulogize/ˈjuːləʤaɪz/(యూలొజైజ్) v ప్రశంసిస్తూ రాయు/మాట్లాడు
eulogy/ˈjuːləʤi/(యూలొజి) n ప్రస్తుతి
eunuch/ˈjuːnək/(యూనక్) n వృషణాలు తీయబడ్డ మగవాడు
euphemism/ˈjuːfɪmɪzm/(యూఫెమిజమ్) n సభ్య సంభాషణ మాట్లాడటం
euphony/ˈjuːfəni/(యూఫొని) n వీనులవిందైన ధ్వనులు
euphoria/juːˈfɔːrɪə/(యూఫోరియా) n పరమానందం
eurodollar//(యూరో డాలర్) n యూరోపియన్ ద్రవ్యం
european/ˌjʊərəˈpiːən/(యూరోపియన్) n యూరప్ వాసి
euthanasia/ˌjuːθəˈneɪzjə/(యుథనేషియా) n కారుణ్యమరణం
evacuate/ɪˈvækjʊeɪt/(ఇవాˈక్యుయేట్) v ఖాళీ చేయు, చేయించు
evacuee/ɪˌvækjuːˈiː/(ఇవాˈక్యూయి) n ఖాళీ చేసినవాడు
evade/ɪˈveɪd/(ఇవేడ్) v తప్పించుకొను
evaluate/ɪˈvæljʊeɪt/(ఇవాˈల్యుయేట్) v మూల్యాంకనం చేయు
evanesce/ˌiːvəˈnɛs/(ఇవెనెసి) v అదృశ్యమగు
evanescent/ˌiːvəˈnɛsnt/(ఇవనెసెంట్) a అదృశ్యమవుతున్న
Evangelist/ɪˈvænʤɪlɪst/(ఇవాంˈజిలిస్ట్) n సువార్తీకుడు
evaporate/ɪˈvæpəreɪt/(ఇవాˈపొరేట్) v ద్రవం ఆవిరియగు
evasion/ɪˈveɪʒən/(ఇవేజన్) n ఎగవేత
evasive/ɪˈveɪsɪv/(ఇవేజివ్) a ఎగవేత సం
eve/iːv/(ఈవ్) n సందర్భం
even chance/ˈiːvən ʧɑːns/(ఈవన్ ఛాన్స్) n సమాన అవకాశం
even money/ˈiːvən ˈmʌni/(ఈవన్ మనీ) n సమానధనం
even-handed/ˈiːvənˈhændɪd/(ఈవన్ హాంˈడెడ్) a సమఉజ్జీలు గల
evening/ˈiːvnɪŋ/( ఈవ్‌నింగ్) n సాయంకాలం
evening dress/ˈiːvnɪŋ drɛs/(ఈవేనింగ్ డ్రస్) n సాయంకాల దుస్తులు
evening star/ˈiːvnɪŋ stɑː/(ఈవేనింగ్ స్టార్) n ధృవతార
event/ɪˈvɛnt/( ఈవెంట్) n సంఘటన, సందర్భం
eventful/ɪˈvɛntfʊl/(ఈవెంట్‌ఫుల్) a సంఘటనాత్మక
eventual/ɪˈvɛnʧʊəl/(ఈవెంట్యుయల్) a కడపటి, అంతిమ
eventuality/ɪˌvɛntjʊˈælɪti/(ఈవెంట్యుయాˈలిటి) n సాధ్యత
ever/ˈɛvə/( ఎవర్) av సతతం, ఎల్లప్పుడు
evergreen/ˈɛvəgriːn/(ఎవర్ గ్రీన్) a ఎప్పుడూ పచ్చగా వుండు
everlasting/ˌɛvəˈlɑːstɪŋ/( ఎవర్‌లాస్టింగ్) a చిరకాలం మన్ను
evermore/ˈɛvəˈmɔː/(ఎవర్‌మోర్) a ఎల్లవేళల
every/ˈɛvri/( ఎవిరి) a ప్రతి ఒక్క, అన్నీ
every one/ˈɛvri wʌn/(ఎవిరి వన్) pro ప్రతి ఒక్కరు
everybody/ˈɛvrɪbɒdi/( ఎవిరి బడీ) n ప్రతివ్యక్తి
everyday/ˈɛvrɪdeɪ/( ఎవిరి డే) n ప్రతిరోజు
everyone/ˈɛvrɪwʌn/( ఎవిరి వన్) n ప్రతి ఒక్కరు
everything/ˈɛvrɪθɪŋ/( ఎవిరిథింగ్) n ప్రతి వస్తువు
evict/iːˈvɪkt/(ఇవిక్ట్) v ఖాళీచేయు
evidence/ˈɛvɪdəns/(ఎవిడెన్స్) n సాక్ష్యం
evident/ˈɛvɪdənt/(ఎవిడెంట్) a ప్రస్ఫుటమైన
evidential/ˌɛvɪˈdɛnʃəl/(ఎవిడెన్షియల్) a సాక్ష్య సం
evidently/ˈɛvɪdəntli/(ఎవిడెంట్లీ) a స్పష్టంగా
evil/ˈiːvl/( ఈవిల్) n చెడు
evil eye/ˈiːvl aɪ/(ఈవిల్ ఐ) n దృష్టిదోషం
evildoer/ˈiːvlˈduːə/(ఈవిల్ డూయర్) v చెడ్డపని చేయువాడు
evince/ɪˈvɪns/(ఇవిన్స్) v చూపు
evocative/ˈɛvəʊkətɪv/(ఎవొకేటివ్) a రెచ్చగొట్టెడు
evoke/ɪˈvəʊk/(ఇవోక్) v మేల్కొలుపు
evolution/ˌiːvəˈluːʃən/(ఇవొల్యూషన్) n పరిణామక్రమం
evolve/ɪˈvɒlv/(ఇవాల్వ్) v అభివృద్ధి చేయు
ewe/juː/(యూ) n ఆడగొర్రె
ewer/ˈjuːə/(యూవర్) n కూజా
ex gratia/ɛks gratia/(ఎక్స్ గ్రేషియా) n కానుకగా ఇవ్వబడినది
ex officio/ɛks officio/(ఎక్స్ అఫిషియో) a అధికారం వల్ల లభించిన
exacerbate/ɛksˈæsəːbeɪt/(ఎక్సాˈసర్బేట్) v దిగజార్చు
exact science/ɪgˈzækt ˈsaɪəns/(ఇక్సాˈక్ట్ సైన్స్) n కచ్చితమైన శాస్త్రం
exacting/ɪgˈzæktɪŋ/(ఇగ్జాˈక్టింగ్) a కఠినమైన
exaction/ɪgˈzækʃən/(ఇగ్జాˈక్షన్) n సమంజసంకాని కోరిక
exaggerate/ɪgˈzæʤəreɪt/(ఇక్జాˈగరేట్) v అతిశయంగా చెప్పు
exalt/ɪgˈzɔːlt/(ఇక్జాల్ట్) v ఉన్నతంగా చేయు, ప్రస్తుతించు
exam/ɪgˈzæm/(ఇగ్జాˈమ్) n పరీక్ష, రాత పరీక్ష
examination/ɪgˌzæmɪˈneɪʃən/(ఇగ్జాˈమినేషన్) n పరీక్ష, మౌఖిక పరీక్ష
examine/ɪgˈzæmɪn/( ఇగ్జాˈమిన్) v పరీక్షించు
example/ɪgˈzɑːmpl/( ఇగ్జాంపుల్) n ఉదాహరణ, ఆదర్శం, వివరణ
exasperate/ɪgˈzɑːspəreɪt/(ఇక్జస్పరేట్) v కోపపడు, చికాకుపడు
excavate/ˈɛkskəveɪt/(ఎక్సవేట్) v తవ్వు
excavation/ˌɛkskəˈveɪʃən/(ఎక్స్ కవేషన్) n తవ్వకం
exceed/ɪkˈsiːd/(ఎక్సీడ్) v అధిగమించు
exceedingly/ɪkˈsiːdɪŋli/(ఇక్సీడింగ్లీ) a దాటిపోవునంతగా
excel/ɪkˈsɛl/(ఇక్సెల్) v అధిగమించు
excellence/ˈɛksələns/( ఎక్సెలెన్స్) n ప్రావీణ్యత
excellent/ˈɛksələnt/( ఇక్సలెంట్) a అద్భుతమైన
except/ɪkˈsɛpt/( ఇక్స్ పెక్ట్) v ఆశించు
except/ɪkˈsɛpt/(ఇక్సెప్ట్) con కానీ, మాత్రమే
except/ɪkˈsɛpt/( ఎక్సెప్ట్) pre మినహా కాక
excepting/ɪkˈsɛptɪŋ/(ఇక్సెప్టింగ్) a మినహాయించు
exception/ɪkˈsɛpʃən/( ఇక్సెప్షన్) n మినహాయింపు
exceptionable/ɪkˈsɛpʃnəbl/(ఇక్సెప్షనబుల్) a మినహాయించదగిన
exceptional/ɪkˈsɛpʃənl/(ఇక్సెప్షనల్) a అసాధారణ
excerpt/ˈɛksɜːpt/(ఎక్సర్ప్‌ట్) v పుస్తకంనుండి ఒక భాగంతీయు
excess/ɪkˈsɛs/( ఇక్సెస్) n అధికం
excess baggage/ɪkˈsɛs ˈbægɪʤ/(ఎక్సెస్ బాˈగేజి) n అధిక సామగ్రి
exchange/ɪksˈʧeɪnʤ/( ఇక్సేంజి) n మార్పిడికేంద్రం,
exchange rate/ɪksˈʧeɪnʤ reɪt/(ఇక్సేంజి రేట్) n మార్పిడి విలువ
exchequer/ɪksˈʧɛkə/(ఇక్స్‌చెకర్) n ప్రభుత్వ ఖజానా
excise/ɛkˈsaɪz/(ఎక్స్‌యిజ్) n దేశ ఉత్పాదన, అమ్మకంపై పన్ను
excitable/ɪkˈsaɪtəbl/(ఇక్సయిటబుల్) a ఊరకే ఉద్రేకపడు, ముక్కోపపడు
excitement/ɪkˈsaɪtmənt/(ఇక్‌సైయిట్‌మెంట్) n ఉత్తేజం
exciting/ɪkˈsaɪtɪŋ/(ఇక్‌సయిటింగ్) v ఉత్తేజం కల్గించు
exclaim/ɪksˈkleɪm/(ఇక్స్‌క్లెయిమ్) v ఆశ్చర్యపడు
exclamation/ˌɛkskləˈmeɪʃən/(ఎక్స్ క్లమేషన్) n ఆశ్చర్యం
exclamatory/ɛksˈklæmətəri/(ఎక్స్ క్లˈమేటరి) a ఆశ్చర్య సం
exclude/ɪksˈkluːd/(ఇక్స్ క్లూడ్) v మినహాయించు
exclusive/ɪksˈkluːsɪv/(ఇక్స్ క్లూజివ్) a చేర్చుకున్న, కలుపుకున్న
excommunicate/ˌɛkskəˈmjuːnɪkeɪt/(ఎక్స్ కమ్యూనికేట్) v మినహాయించు
excoriate/ɛksˈkɔːrɪeɪt/(ఎక్స్ సోరియేట్) v తీవ్రంగా విమర్శించు
excrement/ˈɛkskrɪmənt/(ఎక్స్ క్రిమెంట్) n శరీరవిసర్జకం
excrescence/ɪksˈkrɛsns/(ఇక్స్‌క్రిసెన్స్) n పైకి పెరగటం
excreta/ɛksˈkriːtə/(ఎక్స్ క్రిటా) n మలం
excrete/ɛksˈkriːt/(ఎక్స్ క్రీట్) v మలవిసర్జన చేయు
excruciating/ɪksˈkruːʃɪeɪtɪŋ/( ఇక్స్ క్రూషియేటింగ్) v తీవ్రబాధ కలిగించు
excursion/ɪksˈkɜːʃən/(ఎక్స్ కర్షన్) n విహారయాత్ర
excuse/ɪksˈkjuːs/( ఎక్స్ క్యూజ్) v మన్నించు, క్షమించు
execute/ˈɛksɪkjuːt/(ఎక్జిక్యూట్) v అమలుపరచు
execution/ˌɛksɪˈkjuːʃən/(ఎక్జిక్యూషనర్) n అమలు, ఆచరణ, ముగింపు
executioner/ˌɛksɪˈkjuːʃnə/(ఎక్జిక్యూషనర్) n అమలు చేయువాడు
executive/ɪgˈzɛkjʊtɪv/(ఇక్సిక్యూటివ్) a కార్యనిర్వాహక
executor/ɪgˈzɛkjʊtə/(ఇక్జిక్యూటర్) n అమలు చేయువాడు
exemplar/ɪgˈzɛmplə/(ఇక్జంప్లర్) n నమూనా
exemplary/ɪgˈzɛmpləri/(ఇగ్జంప్లరి) a ఆదర్శప్రాయమైన
exemplify/ɪgˈzɛmplɪfaɪ/(ఇగ్జంప్లిఫై) v ఉదాహరణగా చూపు
exempt/ɪgˈzɛmpt/(ఇగ్జంట్) v మినహాయించు
exercise/ˈɛksəsaɪz/(ఎక్సర్ సైజ్) n వ్యాయామం
exert/ɪgˈzɜːt/(ఎక్సర్ట్) v వాడుకొను
exfoliate/ɛksˈfəʊlɪeɪt/(ఎక్స్ ఫోలియేట్) v పొలుసులు, ఆకులు రాలు
exhale/ɛksˈheɪl/(ఎక్స్ హేల్) v గాలిని బయటకు వదులు
exhaust/ɪgˈzɔːst/(ఇగ్జాస్ట్) v అలసట కల్గించు
exhaustion/ɪgˈzɔːsʧən/(ఇక్సా స్టన్) n అలసట
exhaustive/ɪgˈzɔːstɪv/(ఇగ్జాస్టివ్) a సమగ్ర
exhibit/ɪgˈzɪbɪt/(ఎగ్జిబిట్) v ప్రదర్శించు
exhibition/ˌɛksɪˈbɪʃən/(ఎగ్జిబిషన్) n ప్రదర్శన
exhibitioner/ˌɛksɪˈbɪʃnə/(ఎగ్జిబిషనర్) n ప్రదర్శకుడు
exhibitionism/ˌɛksɪˈbɪʃnɪzm/(ఎగ్జిబిషనిజమ్) n జననాంగ ప్రదర్శన
exhilarate/ɪgˈzɪləreɪt/(ఇగ్జిలరేట్) v ఉల్లాసపరచు
exhort/ɪgˈzɔːt/(ఇగ్జార్ట్) v గట్టిగా కోరు
exhume/ɛksˈhjuːm/(ఎక్స్‌హూమ్) v సమాధినుంచి వెలికితీయు
exigency/ˈɛksɪʤənsi/(ఎక్సిజెన్సి) n అత్యవసర స్ధితి
exile/ˈɛksaɪl/(ఎగ్జయిల్) n బహిష్కరణ
exist/ɪgˈzɪst/( ఎక్సిస్ట్) v కొనసాగు, జీవించు, మను, ఉండు
existence/ɪgˈzɪstəns/( ఇగ్జిస్టెన్స్) n ఉనికి, మనుగడ
existential/ˌɛgzɪˈstɛnʃəl/(ఎగ్జిస్టెన్షియల్) n ఉనికి
exit/ˈɛksɪt/(ఎక్సిట్) n బయటకు దారి
exit poll/ˈɛksɪt pɒl/(ఎక్సిట్ పోల్) n ఓట్లు వేసిన సరళి
exodus/ˈɛksədəs/(ఎక్సోడస్) n సామూహిక వలస
exonerate/ɪgˈzɒnəreɪt/(ఎక్సోనరేట్) v విడుదలచేయు
exorbitant/ɪgˈzɔːbɪtənt/(ఎక్సార్బిటెంట్) a చాలా అధికమైన
exorcize/ˈɛksɔːsaɪz/(ఎర్సెయిజ్) v భూతాన్ని, దయ్యాన్ని పారదోలు
exotic/ɪgˈzɒtɪk/(ఇక్జోటిక్) a విదేశీ అసాధారణ
expand/ɪksˈpænd/(ఇక్స్‌పాంˈడ్) v విస్తరించు
expanse/ɪksˈpæns/(ఇక్స్‌పాˈన్స్) n విస్తీర్ణత
expansion/ɪksˈpænʃən/(ఈక్స్ పాˈన్షన్) n విస్తరణ
expansive/ɪksˈpænsɪv/(ఇక్స్ పాˈన్సివ్) a విస్తరించగల
expatiate/ɛksˈpeɪʃɪeɪt/(ఇక్స్ పాయేట్) v పూర్తిగా వివరించు
expatriate/ɛksˈpætrɪeɪt/(ఎక్స్ పాˈట్రియేట్) v తొలగించు
expectancy/ɪksˈpɛktənsi/(ఇక్స్ పెక్టెన్సి) n ఆశ
expectant/ɪksˈpɛktənt/(ఇక్స్ పెక్టెంట్) a ఆశించుచున్న
expectation/ˌɛkspɛkˈteɪʃən/(ఎక్స్ పెక్టేషన్) n ఆశ
expectorant/ɛksˈpɛktərənt/(ఎక్స్ పెక్టోరెంట్) n దగ్గుమందు
expectorate/ɛksˈpɛktəreɪt/(ఎక్స్ పెక్టోరేట్) v కళ్లెను ఊయు
expedient/ɪksˈpiːdjənt/(ఇక్స్ పిడియంట్) n వనరు, లక్ష్యం చేరు మార్గం
expedite/ˈɛkspɪdaɪt/(ఎక్స్ పిడేట్) v వేగం పెంచు
expedition/ˌɛkspɪˈdɪʃən/(ఎక్స్ పిడిషన్) n యాత్ర
expel/ɪksˈpɛl/(ఇక్స్ పెల్) v బహిష్కరించు
expend/ɪksˈpɛnd/(ఇక్స్ పెండ్) v ఖర్చు చేయు
expendable/ɪksˈpɛndəbl/(ఇక్స్ పెండబుల్) a విస్తరించగల
expenditure/ɪksˈpɛndɪʧə/(ఇక్స్ పెండిచర్) n ఖర్చు
expense/ɪksˈpɛns/(ఇక్స్ పెన్స్) n వెల, మూల్యం, త్యాగం
expensive/ɪksˈpɛnsɪv/( ఇక్స్‌పెన్సివ్) a ఖరీదైన
experience/ɪksˈpɪərɪəns/(ఇక్స్‌పీరియన్స్) n అనుభవం
experienced/ɪksˈpɪərɪənst/(ఇక్స్‌పీరియన్స్‌డ్) a అనుభవంకల
experiment/ɪksˈpɛrɪmənt/(ఇక్స్‌పెరిమెంట్) n ప్రయోగం
experimental/ɛksˌpɛrɪˈmɛntl/(ఎక్స్‌పరిమెంటల్) a ప్రయోగాత్మక
expert/ˈɛkspɜːt/(ఎక్స్‌పర్ట్) n నిపుణుడు
expertise/ˌɛkspɜːˈtiːz/(ఎక్స్ పర్టయిజ్జ్) n నైపుణ్యం
expiate/ˈɛkspɪeɪt/(ఎక్స్ పియేట్) v పశ్చాత్తాపపడు
expire/ɪksˈpaɪə/(ఇక్స్ పైర్) v అంతరించు
expiry/ɪksˈpaɪəri/(ఇక్స్ పైరీ) n అంతం
explain/ɪksˈpleɪn/( ఎక్స్ ప్లెయిన్) v వివరించు
explanation/ˌɛkspləˈneɪʃən/(ఇక్స్ ప్లనేషన్) n వివరణ
explanatory/ɪksˈplænətəri/(ఇక్స్ ప్లˈనెటరి) a సంజాయిషీ సం
expletive/ɛksˈpliːtɪv/(ఎక్స్ ప్లిటివ్) n అర్ధంలేని సమాసం
explicable/ˈɛksplɪkəbl/(ఎక్స్ ప్లికబుల్) a వివరించదగిన
explicate/ˈɛksplɪkeɪt/(ఎక్స్ ప్లికేట్) v వివరించు
explicit/ɪksˈplɪsɪt/(ఇక్స్ ప్లిసిట్) a స్పష్టమైన
explode/ɪksˈpləʊd/( ఇక్స్‌ప్లోడ్) n పేలు
exploit/ˈɛksplɔɪt/(ఎక్స్‌ప్లాయిట్) v దోపిడిచేయు
explore/ɪksˈplɔː/( ఎక్స్‌ప్లోర్) v అన్వేషించు
explosion/ɪksˈpləʊʒən/( ఎక్స్ ప్లోజన్) n పేలటం
explosive/ɪksˈpləʊsɪv/(ఇక్స్‌ప్లోజివ్) n పేలుడు పదార్ధం
exponent/ɛksˈpəʊnənt/(ఎక్స్‌పోనెంట్) n అన్వయకారుడు
export/ˈɛkspɔːt/(ఎక్స్‌పోర్ట్) n ఎగుమతి
exposition/ˌɛkspəʊˈzɪʃən/(ఇక్స్ పొజిషన్) n బహిరంగ ప్రదర్శన
exposure/ɪksˈpəʊʒə/(ఇక్స్‌పోజర్) n బహిరంగపరచటం
expound/ɪksˈpaʊnd/(ఇక్స్‌పౌండ్) v వివరించు
express/ɪksˈprɛs/( ఇక్స్‌ప్రెస్) v వ్యక్తీకరించు
expression/ɪksˈprɛʃən/( ఎక్స్‌ప్రెషన్) n వ్యక్తీకరణ
expressive/ɪksˈprɛsɪv/(ఇక్స్‌ప్రెసివ్) v వ్యక్తం చేయు
expressway/ɪkˈsprɛsweɪ/(ఇక్స్‌ప్రెస్ వే) n ప్రధాన రహదారి
expulsion/ɪksˈpʌlʃən/(ఇక్స్ పల్షన్) n తొలగింపు
expunge/ɛksˈpʌnʤ/(ఎక్స్ పంజ్) v చెరిపివేయు
exquisite/ˈɛkskwɪzɪt/(ఎక్స్ క్విజైట్) a అద్భుతమైన
ex-serviceman/ˈɛksˈsɜːvɪsmən/(ఎక్స్ సర్వీస్ మ్యాన్) n మాజీసైనికుడు
extant/ɛksˈtænt/(ఎక్స్ టాంˈట్) a ఇంకను మనుగడలోగల
extemporaneous/ɛksˌtɛmpəˈreɪnjəs/(ఎక్స్ టెంపొరేనియస్) a ఆసువుగా
extend/ɪksˈtɛnd/( ఎక్స్ టెండ్) v విస్తరించు
extended family/ɪksˈtɛndɪd ˈfæmɪli/(ఇక్స్‌టెండెడ్ ఫాˈమిలి) n విస్తృత కుటుంబం
extension/ɪksˈtɛnʃən/( ఇక్స్ టెన్షన్) n విస్తరణ
extensive/ɪksˈtɛnsɪv/(ఇక్స్ టెన్సివ్) a విస్తారమైన
extent/ɪksˈtɛnt/( ఇక్స్ టెంట్) n విస్తీర్ణం
exterior/ɛksˈtɪərɪə/(ఎక్స్ టీరియర్) a బాహ్య
exterior/ɛksˈtɪərɪə/(ఎక్స్ టీరియర్) n వెలుపలి వైపు
exterminate/ɪksˈtɜːmɪneɪt/(ఇక్స్ టర్మినేట్) v నిర్మూలించు
external/ɛksˈtɜːnl/(ఎక్స్ టర్నల్) a బయటి
externalize/ɛksˈtɜːnəlaɪz/(ఎక్స్ టర్నలైజ్) v బయటికి చేర్చు
extinct/ɪksˈtɪŋkt/(ఇక్స్ టిన్ క్ట్) a అంతరించిన
extinction/ɪksˈtɪŋkʃən/(ఇక్స్ టిన్ క్షన్) n అంతరించటం
extinguish/ɪksˈtɪŋgwɪʃ/(ఇక్స్ టింగ్విష్) v మంటలు ఆర్పు
extinguisher/ɪksˈtɪŋgwɪʃə/(ఇక్స్ టింగ్విషర్) n మంటలు ఆర్పునది
extol/ɪksˈtəʊl/(ఇక్స్ టాల్) v ప్రశంసించు
extort/ɪksˈtɔːt/(ఇక్స్ టార్ట్) v బెదిరించి డబ్బు లాగుకొను
extortion/ɪksˈtɔːʃən/(ఎక్స్ టార్షన్) n బెదిరించి వసూలు చేయటం
extra/ˈɛkstrə/( ఎక్స్ ట్రా) a అధిక
extract/ˈɛkstrækt/(ఎక్స్ ట్రాˈక్ట్) v సారం తీయు
extraction/ɪksˈtrækʃən/(ఇక్స్ ట్రాˈక్షన్) n సారం
extractive/ɪksˈtræktɪv/(ఇక్స్ ట్రాˈక్టివ్) n సారాంశం
extractor/ɪksˈtræktə/(ఎక్స్ ట్రాˈక్టర్) n సారం తీయునది/తీయువాడు
extracurricular/ˌɛkstrəkəˈrɪkjʊlə/(ఎక్స్ ట్రా కరిక్యులర్) a పాఠ్యాంశేతర
extramarital/ˌɛkstrəˈmærɪtl/(ఎక్స్ ట్రా మాˈరిటల్) a వివాహేతర
extramural/ˈɛkstrəˈmjʊərəl/(ఎక్స్ ట్రామ్యూరల్) a నగరంవెలుపల, బడిగోడల ఆవల
extraneous/ɛksˈtreɪnjəs/(ఎక్స్ ట్రేనియస్) a తగని
extraordinary/ɪksˈtrɔːdnri/( ఇక్స్ ట్రార్డినరి) a అసాధారణ
extrapolate/ɪkˈstræpəleɪt/(ఇక్స్ ట్రాˈపొలేట్) v ఊహించు
extrasensory/ˌɛkstrəˈsɛnsəri/(ఎక్స్ ట్రాసెన్సరి) a ఇంద్రియజ్ఞానాతీత
extravagant/ɪksˈtrævɪgənt/(ఇక్స్ ట్రాˈవేగంట్) v అతిగా ఖర్చు చేయు
extravaganza/ɛksˌtrævəˈgænzə/(ఇక్స్ ట్రాˈ వేగంˈజా) n అతి ఆడంబరం
extreme/ɪksˈtriːm/( ఇక్స్ ట్రీమ్) a అత్యంత
extremely/ɪksˈtriːmli/(ఇక్స్ ట్రీమ్లీ) av చాలా
extremist/ɪksˈtriːmɪst/(ఇక్స్ ట్రిమిస్ట్) n తీవ్రవాది
extremity/ɪksˈtrɛmɪti/(ఇక్స్ ట్రిమిటి) n అవయవం
extricate/ˈɛkstrɪkeɪt/(ఇక్స్ ట్రికేట్) v విడుదలచేయు
extrinsic/ɛksˈtrɪnsɪk/(ఎక్స్ ట్రిన్సిక్) a బాహ్య
extrovert/ˈɛkstrəʊˌvɜːt/(ఎక్స్ ట్రోవర్ట్) n బాహ్యవర్తి
extrude/ɛksˈtruːd/(ఎక్స్ ట్రూడ్) v బలవంతంగా గెంటివేయు
exuberant/ɪgˈzjuːbərənt/(ఇగ్జూబరెంట్) a సమృద్ధిగా
exude/ɪgˈzjuːd/(ఇగ్సూడ్) v సన్నగా కారు
exultant/ɪgˈzʌltənt/(ఇగ్జల్ టెంట్) a అత్యుత్సాహంగా
eye strain/aɪ streɪn/(ఐ స్ట్రెయిన్) n కంటికి శ్రమ
eyeball/ˈaɪbɔːl/(ఐ బాల్) n కనుగుడ్డు
eyebath/ˈaɪbɑːθ/(ఐ బాత్) n కంటిని కడగటం, శుభ్రపరచటం
eyebrow/ˈaɪbraʊ/(ఐ బ్రో) n కనుబొమ్మ
eye-catching/aɪˈkæʧɪŋ/(ఐ కాˈచింగ్) v దృష్టిని ఆకర్షించు
eyeglass/ˈaɪglɑːs/(ఐగ్లాస్) n కంటి అద్దం
eyehole/ˈaɪhəʊl/(ఐ హోల్) n చిన్న రంధ్రం
eyelash/ˈaɪlæʃ/(ఐ లాˈష్) n కనురెప్ప వెంట్రుకలు
eyelet/ˈaɪlɪt/(ఐ లెట్) n చిన్న రంధ్రం
eyelid/ˈaɪlɪd/(ఐ లిడ్) n కనురెప్ప
eye-liner/aɪˈlaɪnə/(ఐ లైనర్) n కంటిపైన అలంకరించు పుల్ల
eye-opener/ˈaɪˌəʊpnə/(ఐ ఓపెనర్) n కనువిప్పు కలిగించునది
eyepiece/ˈaɪpiːs/(ఐ పీస్) n పరికరంలో కంటివైపు భాగం
eye-shade/aɪʃeɪd/(ఐ షేడ్) n కండ్ల రక్షణ పరికరం
eye-shadow/aɪˈʃædəʊ/(ఐ షాˈడో) n కంటిరెప్పల అలంకరణ పొడి
eyesight/ˈaɪsaɪt/(ఐ సైట్) n కంటిచూపు
eyesore/ˈaɪsɔː/(ఐ సోర్) n కన్ను మంట
eyewash/ˈaɪwɒʃ/(ఐ వాష్) n కంటితుడుపు
eyewitness/ˈaɪˈwɪtnɪs/(ఐ విట్ నెస్) n ప్రత్యక్ష సాక్షి
"https://te.wikibooks.org/w/index.php?title=Phonetic_(A-Z)_Dictionary/E&oldid=37692" నుండి వెలికితీశారు