Jump to content

Phonetic (A-Z) Dictionary/D

Wikibooks నుండి
ˈdab/dæb/(డాˈబ్) n ఆకారంలేని ముద్ద
dabble/ˈdæbl/(డాˈబిల్) v ఊయు
dachshund/ˈdækshʊnd/(డాˈషండ్) n వేటకుక్క
daffodil/ˈdæfədɪl/(డాఫోడిల్) n ఒకరకం పూలమొక్క
daft/dɑːft/(డాఫ్ట్) a తెలివి తక్కువైన
dagger/ˈdægə/(డాˈగర్) n కఠారు
dahlia/ˈdeɪljə/(డాలియా) n ఒకరకం పూలమొక్క
daily bread/ˈdeɪli brɛd/(డైలీ బ్రెడ్) n అనుదిన ఆహారం
dainty/ˈdeɪnti/(డైంటి) a సున్నితమైన
dairy/ˈdeəri/(డెయిరీ) n పాడికేంద్రం
dairying/ˈdeərɪɪŋ/(డెయిరీయింగ్) n పాడి పశుపోషణ
dairyman/ˈdeərɪmən/(డెయిరీ మ్యాన్) n పాల ఉత్పత్తుల వ్యాపారి
dais/ˈdeɪɪs/(డయాస్) n వేదిక
daisy/ˈdeɪzi/(డైసీ) n ఒకరకం పూలమొక్క
dale/deɪl/(డేల్) n లోయ
dally/ˈdæli/(డాˈలీ) v నిదానంగా
dam/dæm/(డాˈమ్) n ఆనకట్ట
damage/ˈdæmɪʤ/(డాˈమేజ్) n నష్టం
damage/ˈdæmɪʤ/(డాˈమేజ్) v నష్ట పరచు
dame/deɪm/(డేమ్) n అమ్మ గారు గౌరవ పదం
damn/dæm/(డాˈమ్) v శపించు
damnable/ˈdæmnəbl/(డాˈమబుల్) a చెడ్డ
damnation/dæmˈneɪʃən/(డాˈమ్నేషన్) n శాపం
damned/dæmd/(డాˈమ్డ్) a శపించబడిన
damp/dæmp/( డాంˈప్) a తడిగా వున్న
damp squib/dæmp skwɪb/(డాంˈప్ స్కిబ్) n ఓడిన వాడు
dampen/ˈdæmpən/(డాంˈపెన్) v బురదగా చేయు
damsel/ˈdæmzəl/(డాంˈసెల్) n యువతి
damson/ˈdæmzən/(డాంˈసన్) n టెంకవుండు పండు
dance/dɑːns/( డాˈన్స్) n నాట్యం
dance/dɑːns/(డాˈన్స్) v నాట్యం చేయు
dandle/ˈdændl/(డాˈన్ డిల్) v పిల్లలను ముద్దాడు
dandruff/ˈdændrʌf/(డాంˈడ్రఫ్) n చుండ్రు
danger/ˈdeɪnʤə/( డేంజర్) n ప్రమాదం
danger list/ˈdeɪnʤə lɪst/(డేంజర్ లిస్ట్) n ప్రమాదాల పట్టిక
danger money/ˈdeɪnʤəˈmʌni/(డేంజర్ మనీ) n ప్రమాద ద్రవ్యం
dangerous/ˈdeɪnʤrəs/(డేంజరస్) a ప్రమాదకరమైన
dangle/ˈdæŋgl/(డాంˈగిల్) a వేలాడు
dank/dæŋk/(డాంˈక్) a బురదగా వున్న
dapper/ˈdæpə/(డాˈపర్) a పరిశుభ్రంగా వున్న
dare/deə/(డేర్) v సాహసించు
dare/deə/(డేర్) n ధైర్యం
daredevil/ˈdeəˌdɛvl/(డేర్ డెవిల్) n లక్ష్యపెట్టనివాడు
dark glasses/dɑːk ˈglɑːsɪz/(డార్క్ గ్లాసెస్) n కంటి చలువ అద్దాలు
dark horse/dɑːk hɔːs/(డార్క్ హార్స్) n ఊహించని విజేత
darken/ˈdɑːkən/() v డార్కెన్
darky/ˈdɑːki/(డార్కీ) a చీకటిగాయున్న
darling/ˈdɑːlɪŋ/(డార్లింగ్) n ప్రియురాలు
darn/dɑːn/(డార్న్) v చినుగులు సరిచేయు
darner/ˈdɑːnə/(డార్నర్) n చినుగులు సరిచేయువాడు
darning/ˈdɑːnɪŋ/(డార్నింగ్) n చినుగులు బాగుచేయటం
dart/dɑːt/(డార్ట్) n బాణం
dash/dæʃ/(డాˈష్) n చిన్న విరామచిహ్నం
dashboard/ˈdæʃbɔːd/(డాˈష్ బోర్డ్) n వాహన పరికరాల బల్ల
dashing/ˈdæʃɪŋ/(డాˈషింగ్) a దూసుకుపోతున్న
dastardly/ˈdæstədli/(డాˈస్టర్డ్ లీ) a పిరికిగా
data/ˈdeɪtə/(డేటా) n సమాచారం
data bank/ˈdeɪtə bæŋk/(డేటా బాంˈక్) n సమాచార నిధి
data processing/ˈdeɪtəˈprəʊsɛsɪŋ/() n సమాచార ప్రక్రియీకరణ
database/ˈdeɪtəˌbeɪs/(డేటాబేస్) n కంప్యూటర్ మూల సమాచారం
date/deɪt/(డేట్) n తేది
date-line/ˈdeɪtlaɪn/(డేట్ లైన్) n తేదిని తెలుపు పంక్తి
date-stamp/deɪt stæmp/(డేట్ స్టాంˈప్) n తేదిగల ముద్ర
dative/ˈdeɪtɪv/(డేటివ్) n పరోక్షవస్తువును తెలుపు మాట
daughter/ˈdɔːtə/( డాటర్) n కుమార్తె, కూతురు, తనయ
daughter-in-law/ˈdɔːtərɪnlɔː/(డాటర్ ఇన్ లా) n కోడలు
daunt/dɔːnt/(డాంట్) v నిరుత్సాహ పరచు
dawdle/ˈdɔːdl/(డాడిల్) v సమయం వృధాచేయు
day/deɪ/( డే) n రోజు, పగలు
day care centre/deɪ keəˈsɛntə/(డే కేర్ సెంటర్) n పగటి సంరక్షణ కేంద్రం
day nursery/deɪˈnɜːsəri/(డే నర్సరి) n పగటి శిశుపాఠశాల
day off/deɪɒf/(డే ఆఫ్) n వారాంతపు శలవు
day release/deɪ rɪˈliːs/(డే రిలీజ్) n పగలు విడుదల
day return/deɪ rɪˈtɜːn/(డే రిటన్) n రోజువారీ నివేదిక
daybreak/ˈdeɪbreɪk/(డే బ్రేక్) n పగటి విశ్రాంతి
day-dream/ˈdeɪˌdriːm/(డే డ్రీమ్) n పగటి కల
daylight/ˈdeɪlaɪt/(డే లైట్) n పగటి కాంతి
daylight robbery/ˈdeɪlaɪt ˈrɒbəri/(రాబరి) n పట్టపగలు దొంగతనం
daylight saving/ˈdeɪlaɪt ˈseɪvɪŋ/(డేలైట్ సేవింగ్) n బహిరంగ పొదుపు
day-school/ˈdeɪskuːl/(డే స్కూల్) n పగటి బడి
daytime/ˈdeɪtaɪm/(డే టైమ్) n పగటి వేళ
day-to-day/ˈdeɪtəˈdeɪ/(డే టు డే) n ప్రతి రోజు, రోజువారిగా
day-trip/deɪ trɪp/(డ్ ట్రిప్) n పగటి యాత్ర
dazzle/ˈdæzl/(డాˈజిల్) v కళ్లు చెదరు
de facto/ˌdeɪˈfæktəʊ/(డి ఫాˈక్టో) a వాస్తవంగా
dead end/dɛd ɛnd/(డెడ్ ఎండ్) n ఎటూ పోని దారి
dead letter/dɛd ˈlɛtə/(డెడ్ లెటర్) n చిరునామాకు చేరని ఉత్తరం
dead loss/dɛd lɒs/(డెడ్ లాస్) n విపరీత నష్టం
dead weight/dɛd weɪt/(డెడ్ వెయిట్) n నికర తూకం
dead wood/dɛd wʊd/(డెడ్ ఉడ్) n ఎండుకొమ్మలు
dead-beat/ˈdɛdˈbiːt/(డెడ్ బీట్) n చావు దెబ్బ
deaden/ˈdɛdn/(డెడెన్) v చావ గొట్టు
deadhead/ˈdɛdhɛd/(డెడ్ హెడ్) n అసమర్దుడు
deadline/ˈdɛdlaɪn/(డెడ్ లైన్) n గడువు
deadlock/ˈdɛdlɒk/(డెడ్ లాక్) n నిశ్ఛల స్ధితి
deadly/ˈdɛdli/(డెడ్లీ) a ప్రాణాంతక
deaf/dɛf/( డెఫ్) a వినపడని
deaf mute/dɛf mjuːt/(డెఫ్ మ్యూట్) n చెవిటి, మూగ
deaf-aid/dɛf eɪd/(డెఫ్ ఎయిడ్) n వినికిడి పరికరం
deafen/ˈdɛfn/( డెఫెన్) v చెవులు హోరెత్తించు
dealer/ˈdiːlə/(డీలర్) n వ్యాపారి
dealings/ˈdiːlɪŋz/(డీలింగ్స్) n లావాదేవీలు
dean/diːn/(డీన్) n విశ్వవిద్యాలయ పెద్ద
dear/dɪə/( డీయర్) a ప్రియమైన
death/dɛθ/( డెత్) n మరణం
death certificate/dɛθ səˈtɪfɪkɪt/(డెత్ సర్టిఫికెట్) n మరణ నిర్ధరణపత్రం
death penalty/dɛθˈpɛnlti/(డెత్ పెనాల్టి) n మరణదండన
death rate/dɛθ reɪt/(డెత్ రేట్) n మరణశాతం
deathbed/ˈdɛθbɛd/(డెత్ బెడ్) n మరణశయ్య
deathblow/ˈdɛθbləʊ/(డెత్ బ్లో) n చావుదెబ్బ
death-mask/ˈdɛθmɑːsk/(డెత్ మాస్క్) n కవచం
death-trap/ˈdɛθtræp/(డెత్ ట్రాˈప్) n మరణబోను
death-warrant/ˈdɛθˌwɒrənt/(డెత్ వారంట్) n మరణశిక్ష ఉత్తర్వు
death-wish/dɛθ wɪʃ/(డెత్ విష్) n ఆఖరు కోరిక
deb/dɛb/(డెబ్) n ఇవ్వవలసినది
debacle/deɪˈbɑːkl/(డెబకిల్) n వైఫల్యం
debar/dɪˈbɑː/(డీ బార్) v అనర్హునిగా చేయు
debark/dɪˈbɑːk/(డీబార్క్) v బెరడు తొలగించు
debate/dɪˈbeɪt/(డిబేట్) n చర్చ
debauch/dɪˈbɔːʧ/(డిబాచ్) v వ్యభిచరించు
debauchery/dɪˈbɔːʧəri/(డిబాచరి) n వ్యభిచారం
debenture/dɪˈbɛnʧə/(డిబెంచర్) n వడ్డీ హామీపత్రం
debilitate/dɪˈbɪlɪteɪt/(డెబిలిటేట్) v శక్తిహీనునిగా చేయు
debility/dɪˈbɪlɪti/(డెబిలిటి) n అశక్తత
debit/ˈdɛbɪt/(డెబిట్) n ఖర్చు
debit/ˈdɛbɪt/(డెబిట్) v ఖర్చు రాయు
debris/ˈdeɪbriː/(డెబ్రిస్) n చెత్త
debt/dɛt/(డెట్) n రుణం
debtor/ˈdɛtə/(డెటార్) n రుణగ్రస్తుడు
debug/diːˈbʌg/(డీ బగ్) v తప్పులు తొలగించు
debunk/ˌdiːˈbʌŋk/(డిబంక్) n ఎగతాళి చేయు
debut/ˈdeɪbuː/(డెబూ) n ప్రధమ ప్రవేశం
decade/ˈdɛkeɪd/(డెకేడ్) n దశాబ్దం
decadence/ˈdɛkədəns/(డెకడెన్స్) n లంచం
decadent/ˈdɛkədənt/(డెకడెంట్) n క్షీణత, తరుగుదల
decadent/ˈdɛkədənt/(డెకడెంట్) a క్షీణించుచున్న
decagon/ˈdɛkəgən/(డెకగాన్) n దశ భుజి
decalitre/ˈdɛkəˌliːtə/(డెకాలీటర్) n పది లీటర్ల పరిమాణం
decametre/ˈdɛkəˌmiːtə/(డెకా మీటర్) n పది మీటర్ల కొలత
decamp/dɪˈkæmp/(డికాంˈ ప్) v శిబిరం నుంచి తొలగించు
decant/dɪˈkænt/(డికాంˈట్) v పోయు
decanter/dɪˈkæntə/(డికాంˈటర్) n సీసా
decarbonize/ˌdiːˈkɑːbənaɪz/(డీ కార్బనైజ్) v కర్బనాన్ని తొలగించు
decathlon/dɪˈkæθlɒn/(డెకాˈథలాన్) n పది వివిధ అంశాల క్రీడా పోటి
decay/dɪˈkeɪ/( డికే) n శిధిలం
decease/dɪˈsiːs/(డిసీజ్) n మరణం
deceased/dɪˈsiːst/(డిసీజ్డ్) a మరణించిన
decelerate/diːˈsɛləreɪt/(డెసిలరేట్) v వేగం తగ్గించు
december/dɪˈsɛmbə/(డిసెంబర్) n డిసెంబరు
decennial/dɪˈsɛnjəl/(డెసీనియల్) a దశవార్షిక
decentralize/diːˈsɛntrəlaɪz/(డీ సెంట్రలైజ్) v వికేంద్రీకరించు
deception/dɪˈsɛpʃən/(డిసెప్షన్) n వంచన
deceptive/dɪˈsɛptɪv/(డిసెప్టివ్) a మోసంతో కూడిన
decibel/ˈdɛsɪbɛl/(డెసిబెల్) n ధ్వని మాపనం
decided/dɪˈsaɪdɪd/(డిసైడెడ్) a నిర్ణయించబడిన
decidedly/dɪˈsaɪdɪdli/(డిసైడెడ్లీ) a నిశ్ఛయంగా
decider/dɪˈsaɪdə/(డిసైడర్) n నిర్ణాయకవ్యక్తి, విషయం, వస్తువు
decigram/ˈdɛsɪgræm/(డెసి గ్రాˈమ్) n గ్రాములో పదో వంతు
decilitre/ˈdɛsɪˌliːtə/(డెసిలీటర్) n లీటరులో పదో వంతు
decimal/ˈdɛsɪməl/(డెసిమల్) a దశాంశ
decimal fraction/ˈdɛsɪməl ˈfrækʃən/(డెసిమల్ ఫ్రాˈక్షన్) n ధశాంశభిన్నం
decimal point/ˈdɛsɪməl pɔɪnt/(డెసిమల్ పాయింట్) n దశాంశ బిందువు
decimalize/ˈdɛsɪməlaɪz/(డెసిమలైజ్) v దశాంశీకరించు
decimetre/ˈdɛsɪˌmiːtə/(డెసి మీటర్) n మీటరులో పదో వంతు
decipher/dɪˈsaɪfə/(డెసిఫర్) v చదువు
decision/dɪˈsɪʒən/( డెసిషన్) n నిర్ణయం
deck/dɛk/(డెక్) n నౌకపై చదునైన చోటు
deck-chair/ˈdɛkʧeə/(డెక్ చెయిర్) n మడత కుర్చీ
declaim/dɪˈkleɪm/(డిక్లయిమ్) v ప్రసంగించు
declaration/ˌdɛkləˈreɪʃən/(డిక్లరేషన్) n ప్రకటన
declare/dɪˈkleə/( డిక్లేర్) v ప్రకటించు
declassify/diːˈklæsɪfaɪ/(డీ క్లాˈసిఫై) v వర్గీకరణ రద్దుచేయు
Declination/ˌdɛklɪˈneɪʃən/(డిక్లయినేషన్) n దిగజారుడు
Decline/dɪˈklaɪn/(డిక్లయిన్) n పతనం
declivity/dɪˈklɪvɪti/(డిక్లయివిటి) n కిందికి వంగటం
declutch/ˌdiːˈklʌʧ/(డీక్లచ్) v కోరలనుంచి తప్పించు
decoction/dɪˈkɒkʃən/(డికాక్షన్) n కషాయం
decode/ˈdiːkəʊd/(డీకోడ్) v సంకేతాలను విడగొట్టు
decompose/ˌdiːkəmˈpəʊz/(డీ కంపోజ్) v కుళ్లిపోవు
decompress/ˌdiːkəmˈprɛs/(డీ కంప్రెస్) v వత్తిడి తగ్గించు
decompression/diːkəmˈprɛʃən/(డీకంప్రెషన్) n వత్తిడి తగ్గించటం
decontaminate/ˌdiːkənˈtæmɪneɪt/(డీకంటాˈమినేట్) v మురికి తొలగించు
decoration/ˌdɛkəˈreɪʃən/(డెకొరేషన్) n అలంకరణ
decorative/ˈdɛkərətɪv/(డెకొరేటివ్) a అలంకరించెడు
decorator/ˈdɛkəreɪtə/(డెకొరేటర్) n అలంకరించువాడు
decorum/dɪˈkɔːrəm/(డెకోరమ్) n సాధుస్వభావం
decrease/ˈdiːkriːs/( డిక్రీజ్) n తగ్గుదల
decree/dɪˈkriː/(డిక్రీ) n చట్టప్రకార ఉత్తర్వు
decry/dɪˈkraɪ/(డిక్రయ్) v దోషిగా ప్రకటించు
dedicate/ˈdɛdɪkeɪt/(డెడికేట్) v అంకితం చేయు
deduct/dɪˈdʌkt/(డిడక్ట్) v తీసివేయు
deductible/dɪˈdʌktɪbl/(డిడక్టిబుల్) a తీసివేయ దగిన
deduction/dɪˈdʌkʃən/(డిడక్షన్) n తీసివేత
deductive/dɪˈdʌktɪv/(డిడక్టివ్) a తార్కిక ఆలోచనకు సం
deed/diːd/( డీడ్) n పని, ఒప్పందపత్రం
deem/diːm/(డీమ్) v పరిగణించు
deep/diːp/( డీప్) a లోతైన
deep breathing/diːp ˈbriːðɪŋ/(డీప్ బ్రీతింగ్) n గాఢ శ్వాస
deepen/ˈdiːpən/( డీపెన్) v లోతు చేయు
deep-freeze/diːp friːz/(డీప్ ఫ్రీజ్) v అతి శీతలపరచు
deep-fry/diːp fraɪ/(డీప్ ఫ్రై) v అతిగా వేపు
deep-laid/ˈdiːpˈleɪd/(డీప్ లెయిడ్) a లోతుగా వుంచిన
deep-rooted/ˈdiːpˈruːtɪd/(డీప్ రూటెడ్) a లోతుగా వేళ్లూనుకొన్న
deerskin/ˈdɪəskɪn/(డీర్ స్కిన్) n దుప్పి చర్మం
defeat/dɪˈfiːt/( డిఫీట్) n ఓటమి
defeatism/dɪˈfiːtɪzm/(డిఫీటిజమ్) n ఓటమి తత్వం
defecate/ˈdɛfɪkeɪt/(డెఫికేట్) v మలవిసర్జన చేయు
defect/dɪˈfɛkt/(డిఫెక్ట్) n లోపం
defective/dɪˈfɛktɪv/(డిఫెక్టివ్) a లోపం/లోపాలు కల
defence mechanism/dɪˈfɛns ˈmɛkənɪzm/() n రక్షణ వ్యవస్ధ
defenced/dɪˈfɛns/(డిఫెన్స్) n రక్షణ
defend/dɪˈfɛnd/( డిఫెండ్) v ఆత్మరక్షణ చేయు
deference/ˈdɛfərəns/(డెఫరెన్స్) n అణకువ, వినయం, లొంగుబాటు
deferential/ˌdɛfəˈrɛnʃəl/(డెఫరెన్షియల్) a అణకువ, వినయంగల
defiance/dɪˈfaɪəns/(డిఫయన్స్) n తిరస్కారం
deficit/ˈdɛfɪsɪt/(డెఫిషిట్) n లోటు
defile/dɪˈfaɪl/(డిఫైల్) n కొండలమధ్య దారి, కనుమ
define/dɪˈfaɪn/(డిఫైన్) v నిర్వచించు
definitely/ˈdɛfɪnɪtli/(డెఫినెట్లీ) av కచ్చితంగా
definition/ˌdɛfɪˈnɪʃən/(డెఫినెషన్) n నిర్వచనం
definitive/dɪˈfɪnɪtɪv/(డెఫినిటివ్) a ఉత్తమమైన
deflate/dɪˈfleɪt/(డిఫ్లేట్) v గాలి తీయు
deflation/dɪˈfleɪʃən/(డిఫ్లేషన్) n గాలి తీయటం
defoliate/dɪˈfəʊlɪɪt/(డీఫోలియేట్) v ఆకులు తొలగించు
deforestation/dɪˌfɒrɪˈsteɪʃən/(డీఫారెస్టేషన్) n అడవి నాశనంచేయటం
deformed/dɪˈfɔːmd/(డిఫామ్డ్) a వైకల్యం కల
defray/dɪˈfreɪ/(డీఫ్రే) n పెట్టిన ఖర్చు తిరిగి ఇవ్వటం
defrost/diːˈfrɒst/(డిఫ్రాస్ట్) v మంచుగడ్డను కరిగించు
deft/dɛft/(డెఫ్ట్) n నైపుణ్యంగల కదలిక
defunct/dɪˈfʌŋkt/(డిఫంక్) a పనిచేయని
defuse/ˌdiːˈfjuːz/(డిఫ్యూజ్) v ప్రమాదస్ధితి నుంచి తప్పించు
defy/dɪˈfaɪ/(డిఫై) v తిరస్కరించు
degeneration/dɪˌʤɛnəˈreɪʃən/(డిజనరేషన్) n అధ్వాన్న స్ధితి
degree/dɪˈgriː/(డిగ్రీ) n కోణం, పట్టా, కొలత
degrees of comparison/dɪˈgriːz ɒv kəmˈpærɪsn/(డిగ్రీస్ ఆఫ్ కంపాˈరిజన్) n తులనాస్ధాయీలు
dehumanize/diːˈhjuːmənaɪz/(డిహ్యూమనైజ్) v మానవతను కోల్పోవు
dejected/dɪˈʤɛktɪd/(డిజెక్టెడ్) a విచారం, నిస్పృహ గల
delay/dɪˈleɪ/( డిలే) n ఆలస్యం,
delayed-action/dɪˈleɪd ˈækʃən/(డిలేడ్ యాˈక్షన్) n ఆలస్యంగా తీసుకున్న చర్య
delegate/ˈdɛlɪgɪt/(డెలిగేట్) n ప్రతినిధి
delete/dɪˈliːt/(డిలీట్) v తొలగించు
deliberate/dɪˈlɪbərɪt/(డెలిబరేట్) a ఉద్దేశ పూర్వక, ప్రయత్న పూర్వక
deliberately/dɪˈlɪbərɪtli/(డెలిబరేట్లీ) av ప్రయత్న, ఉద్దేశపూర్వకంగా
deliberation/dɪˌlɪbəˈreɪʃən/(డెలిబరేషన్) n చర్చ
deliberative/dɪˈlɪbərətɪv/(డెలిబరేటివ్) n చర్చ, ప్రణాళికా రచన సం
delicate/ˈdɛlɪkɪt/( డెలికేట్) a సున్నితమైన
delicious/dɪˈlɪʃəs/(డెల్షియస్) a రుచికరమైన
delight/dɪˈlaɪt/( డిలైట్) n ఆనందం, తృప్తి
delimit/diːˈlɪmɪt/(డిలిమిట్) v హద్దు మార్చు, తొలగించు
delinquent/dɪˈlɪŋkwənt/(డెలింక్వెంట్) a నేర ప్రవృత్తిగల
delirium/dɪˈlɪrɪəm/(డెలిరియం) n అత్యానందం
deliver/dɪˈlɪvə/( డెలివర్) n అందించు, ప్రసవించు
deliverance/dɪˈlɪvərəns/(డెలివరెన్స్) n అందజేత
delivery/dɪˈlɪvəri/(డెలివరి) n అందించటం, ప్రసవం
dell/dɛl/(డెల్) v చెట్టు చేమలున్న చిన్న లోయ
delta/ˈdɛltə/(డెల్టా) n తీర ప్రాంత పల్లపునేలలు
delve/dɛlv/(డెల్వ్) v అధిక సమాచారం రాబట్టు
demand/dɪˈmɑːnd/( డిమాండ్) n గిరాకీ
demarcation/ˌdiːmɑːˈkeɪʃən/(డిమార్కేషన్) n హద్దు
demean/dɪˈmiːn/(డిమీన్) v కించపరచు
dementia/dɪˈmɛnʃɪə/(డిమెన్షియా) n మతిమరపు
demigod/ˈdɛmɪgɒd/(డెమి గాడ్) n భగవత్స్వరూపి
demist/dɪˈmaɪst/(డిమిస్ట్) v మంచు తొలగించు
demo/ˈdɛməʊ/(డెమో) n ప్రదర్శన
democracy/dɪˈmɒkrəsi/(డెమొక్రసి) n ప్రజాస్వామ్యం
democratic/ˌdɛməˈkrætɪk/(డెమొక్రాˈటిక్) a ప్రజాస్వామ్య సం
democratize/dɪˈmɒkrətaɪz/(డెమొక్రటైజ్) v ప్రజాస్వామ్యీకరించు
demography/diːˈmɒgrəfi/(డెమొగ్రఫి) n జనాభా శాస్త్రం
demon/ˈdiːmən/(డెమన్) n భూతం
demonetize/diːˈmʌnɪtaɪz/(డిమానిటైజ్) v ధనవిలువ మార్చు
demonstration/ˌdɛmənsˈtreɪʃən/(డెమాన్ స్ట్రేషన్) n ప్రదర్శనా బోధన
demoralize/dɪˈmɒrəlaɪz/(డిమోరలైజ్) v నైతికస్ధాయి తగ్గించు
demote/dɪˈməʊt/(డిమోట్) v పదవీహీనత కల్గించు
demotic/diːˈmɒtɪk/(డెమోటిక్) a సాధారణ ప్రజానీక సం
demur/dɪˈmɜː/(డెమర్) a శంకించు
demure/dɪˈmjʊə/(డెమ్యూర్) a నెమ్మదైన, మంచి ప్రవర్తనగల
demystify//(డిమిస్టిఫై) v భ్రమలు/అపోహలు తొలగించు
den/dɛn/(డెన్) n గుహ
dengue/ˈdɛŋgi/(డెంగ్యూ) n డెంగ్యూ జ్వరం
deniable/dɪˈnaɪəbl/(డినయబుల్) a తిరస్కరించదగిన
denial/dɪˈnaɪəl/(డినయల్) n తిరస్కారం
denier/dɪˈnaɪə/(డినైయర్) n తిరస్కరించు వ్యక్తి
denigrate/ˈdɛnɪgreɪt/(డెనిగ్రేట్) v తక్కువగా చూచు
denim/ˈdɛnɪm/(డెనిమ్) n పంట్లాముల ముతక గుడ్డ
dense/dɛns/(డెన్స్) a దట్టమైన, గట్టి, గుమిగూడిన, చిక్కని
density/ˈdɛnsɪti/(డెన్సిటి) n సాంద్రత
dent/dɛnt/(డెన్ట్) n నొక్కు, చొట్ట, గుంట
dental/ˈdɛntl/(డెంటల్) a దంత సం
dental floss/ˈdɛntl flɒs/(డెంటల్ ఫ్లాస్) n పళ్లు శుభ్రపరచు దారం
dental surgeon/ˈdɛntl ˈsɜːʤən/(డెంటల్ సర్జన్) n దంత శస్త్రవైద్యుడు
dentin dentinedentin/ˈdɛntiːn/(డెంటిన్) n దంత ఎముకల పదార్ధం
dentist/ˈdɛntɪst/(డెంటిస్ట్) n దంతవైద్యుడు
dentition/dɛnˈtɪʃən/(డెంటిషన్) n పళ్లు, దంతాలు రావటం
denture/ˈdɛnʧə/(డెంచర్) v కట్టుడుపళ్లు
deny/dɪˈnaɪ/(డినై) v కాదను, వ్యతిరేకించు
deodar/ˈdɪəʊdɑː/(డియోడార్) n దేవదారు
deodorant/diːˈəʊdərənt/(డివోడరెంట్) n చెడువాసనలను పోగొట్టునది
deodorize/diːˈəʊdəraɪz/(డివోడరైజ్) v చెడువాసనలను పోగొట్టు
depart/dɪˈpɑːt/(డిపార్ట్) v విడిపోవు
departed/dɪˈpɑːtɪd/(డిపార్టెడ్) a విడిపోయిన
department/dɪˈpɑːtmənt/( డిపార్ట్ మెంట్) n శాఖ, విభాగం
department store/dɪˈpɑːtmənt stɔː/() n వివిధసరుకుల పెద్దదుకాణం
departmental/ˌdiːpɑːtˈmɛntl/(డిపార్టమెంటల్) a శాఖాపర
departure/dɪˈpɑːʧə/(డిపార్చర్) n నిష్క్రమణ
depend/dɪˈpɛnd/( డిపెండ్) v ఆధారపడు
dependable/dɪˈpɛndəbl/(డిపెండబుల్) a ఆధారపడదగిన
dependant/dɪˈpɛndənt/(డిపెండెంట్) n ఆధారపడిన బంధువు
dependence/dɪˈpɛndəns/(dependency) n ఆధారపడటం
dependent/dɪˈpɛndənt/(డిపెండెంట్) a ఆధారపడిన
depict/dɪˈpɪkt/(డెపిక్ట్) v చూపు
depilate/ˈdɛpɪleɪt/(డెపిలేట్) v అవాంఛిత రోమాలు తొలగించు
depilatory/dɪˈpɪlətəri/(డెపిలేటరి) v రోమాలను తొలగించెడు
deploy/dɪˈplɔɪ/(డిప్లాయ్) v నియమించు
depoliticize//(డీపొలిటిసైజ్) v రాజకీయ ప్రభావాన్ని తగ్గించు
deponent/dɪˈpəʊnənt/(డెపొనెంట్) n సాక్షి
depose/dɪˈpəʊz/(డీపోజ్) v పదవీచ్యుతునిగాచేయు
deposit/dɪˈpɒzɪt/(డిపాజిట్) n నిల్వ
depositary/dɪˈpɒzɪtəri/(డిపాజిటరీ) n భద్రంగాఉంచు చోటు
depot/ˈdɛpəʊ/(డిపో) v గిడ్డంగి
depredation/ˌdɛprɪˈdeɪʃən/(డిప్రిడేషన్) v చెడగొట్టటం
depressant/dɪˈprɛsənt/(డిప్రెసెంట్) n కుంగునట్లు చేయునది
depressive//(డిప్రెసివ్) a మానసిక కుంగుదల గల
deprivation/ˌdɛprɪˈveɪʃən/(డిప్రైవేషన్) n లేమి, కొరత
deprive/dɪˈpraɪv/(డిప్రైవ్) v అవసరాలను అందకుండాచేయు
deputation/ˌdɛpjuːˈteɪʃən/(డెప్యుటేషన్) n పురమాయింపు
depute/dɪˈpjuːt/(డెప్యూట్) v పురమాయించు
deputize/ˈdɛpjʊtaɪz/(డెప్యూటైజ్) v పురమాయించు
deputy/ˈdɛpjʊti/(డిప్యూటి) a ఉప, సహాయ
derail/dɪˈreɪl/(డిరైల్) v పట్టాలు తప్పు
derange/dɪˈreɪnʤ/(డిరేంజ్) v చెల్లా చెదరగు
deregulate/diːˈrɛgjʊˌleɪt/(డిరెగ్యులేట్) v నిబంధన రద్దుచేయు
dereliction/ˌdɛrɪˈlɪkʃən/(డెరిలిక్షన్) n విధుల నిర్వహణాలోపం
derestrict/ˌdiːrɪsˈtrɪkt/(డిరెస్ట్ ట్రిక్ట్) v నిర్బంధాలు తొలగించు
derisive/dɪˈraɪsɪv/(డెరిసివ్) v చులకనగా చూచు
dermatitis/ˌdɜːməˈtaɪtɪs/(డర్మటైటిస్) n చర్మవాపు
dermis//(డర్మిస్) n చర్మపు పైపొర
derogate/ˈdɛrəʊgeɪt/(డెరొగేట్) v కించపరచు
derogatory/dɪˈrɒgətəri/(డెరొగేటరి) a అవమానపరచెడు
describe/dɪsˈkraɪb/( డిస్ క్రయిబ్) v వివరించు
description/dɪsˈkrɪpʃən/(డిస్‌క్రిప్షన్) n వర్ణన
descriptive/dɪsˈkrɪptɪv/(డిస్క్రిప్టివ్) a వివరణతో కూడిన
desecrate/ˈdɛsɪkreɪt/(డెసిక్రేట్) v అపవిత్రం చేయు
desensitize/ˌdiːˈsɛnsɪtaɪz/(డిసెన్సిటైజ్) v అలవాటు పడునట్లు చేయు
desert/ˈdɛzət/( డెజర్ట్) n ఎడారి,
desert island/ˈdɛzət ˈaɪlənd/(డెజర్ట్) n ఎడారి ద్వీపం
desertification/dɪˌzɜːtɪfɪˈkeɪʃən/(డెజర్టిఫికేషన్) n ఎడారిగా చేయటం
deserve/dɪˈzɜːv/(డిజర్వ్) a యోగ్యత కలిగియుండు
deserving/dɪˈzɜːvɪŋ/(డిజర్నింగ్) a యోగ్యతకల
desiccate/ˈdɛsɪkeɪt/(డెసికేట్) v ఎండబెట్టు, ఆర బెట్టు
design/dɪˈzaɪn/(డిజైన్) v రూపం, ఆకృతి
designation/ˌdɛzɪgˈneɪʃən/(డిజిగ్నేషన్) n హోదా
designer/dɪˈzaɪnə/(డిజైనర్) n రూపశిల్పి
designing/dɪˈzaɪnɪŋ/(డిజైనింగ్) n రూపకల్పన
desirable/dɪˈzaɪərəbl/(డిజైరబుల్) a కోరుకొనదగిన
desire/dɪˈzaɪə/( డిజైర్) n కోరిక
desirous/dɪˈzaɪərəs/(డిజైరస్) a కోరిక, వాంఛగల
desk/dɛsk/( డస్క్) n మేజా బల్ల
desktop/ˈdɛsktɒp/(డస్క్ టాప్) n బల్ల పైభాగం
desolate/ˈdɛsəlɪt/(డెసొలేట్) a పాడుబడిన
desolation/ˌdɛsəˈleɪʃən/(డెసొలేషన్) n పాడుబడటం
despair/dɪsˈpeə/( డిస్ పెయిర్) n నిస్పృహ
despatch/dɪsˈpæʧ/() n డిస్పాˈచ్
despicable/ˈdɛspɪkəbl/(డెస్పికబుల్) a చాలాచెడ్డ
despise/dɪsˈpaɪz/(డిస్పైస్) v అయిష్టత చూపు
despot/ˈdɛspɒt/(డెస్పాట్) n క్రూరపాలకుడు
dessert/dɪˈzɜːt/(డిజర్ట్) n తీపి వంటకం
dessertspoon/dɪˈzɜːtspuːn/(డిజర్ట్ స్పూన్) v మధ్యరకం గరిటె
destabilize/ˌdiːˈsteɪbəlaɪz/(డిస్టెబిలైజ్) v అస్ధిరపరచు
destination/ˌdɛstɪˈneɪʃən/(డెస్టినేషన్) n గమ్యం
destiny/ˈdɛstɪni/(డెస్టిని) n విధి
destroy/dɪsˈtrɔɪ/(డెస్ ట్రాయ్) v పాడుచేయు
destroyer/dɪsˈtrɔɪə/(డెస్ ట్రాయర్) v పాడుచేయు వాడు
destruct/dɪˈstrʌkt/(డెస్ ట్రక్ట్) v పాడుచేయు
destruction/dɪsˈtrʌkʃən/( డెస్ ట్రక్షన్) n నాశనం
destructive/dɪsˈtrʌktɪv/(డెస్ ట్రక్టివ్) v నాశనంచేయు
detach/dɪˈtæʧ/(డిటాˈచ్) v వేరుచేయు
detachment/dɪˈtæʧmənt/(డిటాˈచ్ మెంట్) n బంధ విముక్తి
Detain/dɪˈteɪn/(డిటైన్) v నిర్బంధించు
detainee/ˌdiːteɪˈniː/(డిటైనీ) n నిర్బంధితుడు
detect/dɪˈtɛkt/(డిటెక్ట్) v కనిపెట్టు
detection/dɪˈtɛkʃən/(డిటెక్షన్) n కనిపెట్టటం
detective/dɪˈtɛktɪv/(డిటెక్టివ్) n అపరాధ పరిశోధకుడు
detention/dɪˈtɛnʃən/(డిటెన్షన్) n నిర్బంధం
detention centre/dɪˈtɛnʃən ˈsɛntə/(డిటెన్షన్ సెంటర్) n నిర్బంధకేంద్రం
detergent/dɪˈtɜːʤənt/(డిటర్జంట్) n మురికి పోగొట్టునది
determinant/dɪˈtɜːmɪnənt/(డిటర్మినెంట్) n నిర్ణాయకం
determine/dɪˈtɜːmɪn/(డిటర్మిన్) v నిశ్ఛయించు
determined/dɪˈtɜːmɪnd/(డిటర్మిన్డ్) a నిశ్ఛయించుకున్న
determinism/dɪˈtɜːmɪnɪzm/() n జరిగేది నీ చేతిలో లేదనుకోవటం
detestable/dɪˈtɛstəbl/(డిటెస్టబిల్) a అసహ్యించుకోదగిన
dethrone/dɪˈθrəʊn/(డిథ్రోన్) v పదవీచ్యుతునిగా చేయు
detonate/ˈdɛtəʊneɪt/(డిటొనేట్) v పేల్చు
detonator/ˈdɛtəʊneɪtə/(డిటొనేటర్) n పేలుడు మందు
detour/ˈdiːtʊə/(డిటూర్) n దూరమార్గం ద్వారా యాత్ర
detractor/dɪˈtræktə/(డిట్రాˈక్టర్) n దృష్టి మరల్చువాడు
detrimental/ˌdɛtrɪˈmɛntl/(డెట్రిమెంటల్) a హానికరమైన
deuce/djuːs/(డ్యూస్) n టెన్నిస్ ఆటలో సమానఅంకాలు
devalue/ˌdiːˈvæljuː/(డీ వాˈల్యూ) v విలువ తగ్గించు
devastate/ˈdɛvəsteɪt/(డివేస్టేట్) v సర్వనాశనం చేయు
devastating/ˈdɛvəsteɪtɪŋ/(డివేస్టేటింగ్) a సర్వనాశనం చేసెడు, develop
developing/dɪˈvɛləpɪŋ/(డెవలపింగ్) a అభివృద్ధి చెందుతున్న
development/dɪˈvɛləpmənt/(డెవలప్ మెంట్) n అభివృద్ధి,ప్రాగతి
development area/dɪˈvɛləpmənt ˈeərɪə/(ఏరియా) a అభివృద్ధిరంగం
deviant/ˈdiːvɪənt/(డీవియంట్) n వక్రమార్గంలోగల వస్తువు, వ్యక్తి
device/dɪˈvaɪs/(డివైస్) n పరికరం
devil/ˈdɛvl/( డెవిల్) n భూతం
devil’s advocate/ˈdɛvlz ˈædvəkɪt/(డెవిల్స్ ఆˈడ్వొకేట్) n విభేదం నటించు వకీలు
devilish/ˈdɛvlɪʃ/(డెవిలిష్) a దెయ్యం వంటి
devoid/dɪˈvɔɪd/(డివాయిడ్) a లేకుండా
devolution/ˌdiːvəˈluːʃən/(డివల్యూషన్) n కిందిస్ధాయివారికి అధికారదత్తత
devolve/dɪˈvɒlv/(డివాల్వ్) v కిందివారికి అధికారం ఇచ్చు
devote/dɪˈvəʊt/(డివోట్) v అంకితం చేయు
devoted/dɪˈvəʊtɪd/(డివోటెడ్) a భక్తిగల
devotee/ˌdɛvəʊˈtiː/(డివోటి) n భక్తుడు
devotion/dɪˈvəʊʃən/(డివోషన్) n భక్తి
dew/djuː/(డ్యూ) n మంచు
dewdrop/ˈdjuːdrɒp/(డ్యూ డ్రాప్) n మంచుబిందువు
dexterous/ˈdɛkstərəs/(డెక్స్ టరస్) a మాట్లాడు నైపుణ్యం గల
dɛθ(మాˈటర్ ఆ) n జీవన్మరణ సమస్య
dhoti/ˈdəʊti/(ధోతి) n ధోవతి, పంచె
diabetes/ˌdaɪəˈbiːtiːz/(డయబెటిస్) n మధుమేహ వ్యాధి
diabetic/ˌdaɪəˈbɛtɪk/(డయబెటిక్) n మధుమేహ రోగి
diabolical/ˌdaɪəˈbɒlɪkəl/(డయబాలికల్) a భూతాలకు చెందిన
diabolism/daɪˈæbəlɪzm/(డయˈబాలిజమ్) n పిశాచ ఆరాధన
diagnostic/ˌdaɪəgˈnɒstɪk/(డయగ్నోస్టిక్) a వ్యాధి నిర్ధరణ సం
diagnostics/ˌdaɪəgˈnɒstɪks/(డయగ్మోస్టిక్స్) n వ్యాధి నిర్ధరణ శాస్త్రం
diagonal/daɪˈægənl/(డయాˈగనల్) a ఐ మూలగా
diagram/ˈdaɪəgræm/(డయాˈగ్రమ్) n చిత్రం
dial/ˈdaɪəl/(డయల్) n కొలత, సమయం చూపు భాగం
dial/ˈdaɪəl/(డయల్) v తిప్పు, నొక్కు
dialectic//(డయలెక్టిక్) n సత్యశోధన కళ
dialectical/ˌdaɪəˈlɛktɪkəl/(డయలెక్టికల్) a తార్కిక
dialectics/ˌdaɪəˈlɛktɪks/(డయలెక్టిక్స్) n తర్కం, తర్కవిధానం
dialysis/daɪˈælɪsɪs/(డయాˈలిసిస్) n రక్తశుద్ధి
diameter/daɪˈæmɪtə/(డయాˈమీటర్) n వృత్తవ్యాసం
diametrical/ˌdaɪəˈmɛtrɪkəl/(డయామెట్రికల్) a వృత్తవ్యాస సం
diamond/ˈdaɪəmənd/( డైమండ్) n వజ్రం
diamond wedding/ˈdaɪəmənd ˈwɛdɪŋ/(వెడ్డింగ్) n వివాహవజ్రోత్సవం
diaper/ˈdaɪəpə/(డయపర్) n బిడ్డల మలమూత్ర సేకరణగుడ్డ
diaphragm/ˈdaɪəfræm/(డయాˈఫ్రమ్) n ఉదర వితానం, పలుచని పొర
diarist/ˈdaɪərɪst/(డైరీయిస్ట్) n దినచర్య రాయువాడు
diarrhoea/ˌdaɪəˈrɪə/(డయేరియా) n నీళ్ల విరోచనాలు
diary/ˈdaɪəri/(డైరి) n దినచర్య పుస్తకం
diatribe/ˈdaɪətraɪb/(డయాట్రైబ్) n విమర్శతో కూడిన వ్యాసం, భాషణ
dice/daɪs/(డైస్) n పాచిక
dichotomy/daɪˈkɒtəmi/(డైకాటమి) n పూర్తివిరుద్ధమైన వాటిమధ్య తేడా
dicky/ˈdɪki/(డిక్కీ) a అనారోగ్యంగావున్న, నమ్మరాని
dicky/ˈdɪki/(డిక్కీ) n వెనుకగల చిన్నపెట్టె
dictate/ˈdɪkteɪt/(డిక్టేట్) v చెప్పు
dictator/dɪkˈteɪtə/(డిక్టేటర్) n నియంత
dictatorial/ˌdɪktəˈtɔːrɪəl/(డిక్టటోరియల్) a నియంతృత్వ సం
diction/ˈdɪkʃən/(డిక్షన్) n ఉచ్చరణ తీరు
dictionary/ˈdɪkʃənəri/( డిక్షనరి) n నిఘంటువు
did/dɪd/(డిడ్) v చేసెను, చేసిరి
diddle/ˈdɪdl/(డిడిల్) v వంచనతో డబ్బుపొందు
didn’t/dɪdnt/(డిడిన్ట్) v చేయలేదు
die-casting/daɪˈkɑːstɪŋ/(డై క్యాస్టింగ్) n అచ్చులో పోతపోయు
die-hard/ˈdaɪhɑːd/(డై హార్డ్) n నూతన ఆలోచనలకు వ్యతిరేకి
diesel/ˈdiːzəl/(డీజెల్) n శిలాతైలం
diesel oil/ˈdiːzəl ɔɪl/(డీజెల్ ఆయిల్) n శిలాతైలం
diet/ˈdaɪət/(డైట్) n ఆహారం, ఆహారప్రణాళిక, తిను విధానం
dietetics/ˌdaɪɪˈtɛtɪks/(డయటెటిక్స్) n పోషకాహారశాస్త్రం
dietitian/ˌdaɪɪˈtɪʃən/(డయటీషియన్) v పోషకాహార నిపుణుడు
differ/ˈdɪfə/(డిఫర్) v విభేదించు
differential/ˌdɪfəˈrɛnʃəl/(డిఫరెన్షియల్) n తేడా, వ్యత్యాసం
differential calculus/ˌdɪfəˈrɛnʃəl ˈkælkjʊləs/(డిఫరెన్షియల్ ) n అవకలన గణితం
difficult/ˈdɪfɪkəlt/(డిఫికల్ట్) a కష్టమైన
difficulty/ˈdɪfɪkəlti/(డిఫికల్టీ) n కష్టం
diffract/dɪˈfrækt/(డిఫ్రాక్ట్) v వక్రీభవనం చెందు
diffuse/dɪˈfjuːs/(డిఫ్యూజ్) v విస్తరించు
digestion/dɪˈʤɛsʧən/(డైజషన్) n జీర్ణం
digestive/dɪˈʤɛstɪv/(డైజస్టివ్) n జీర్ణం చేయునది
digger/ˈdɪgə/(డిగ్గర్) n తవ్వువాడు
digit/ˈdɪʤɪt/(డిజిట్) n అంకె
digital/ˈdɪʤɪtl/(డిజిటల్) a సంఖ్యాపరమైన
digitize/ˈdɪʤɪtaɪz/(డిజిటైజ్) v సంఖ్యారూపంలోకి మార్చు
dignified/ˈdɪgnɪfaɪd/(డిగ్నిఫైడ్) a హుందాతనం గల
dignify/ˈdɪgnɪfaɪ/(డిగ్నిఫై) v హోదా కల్గించు
dignity/ˈdɪgnɪti/(డిగ్నిటీ) n నిబ్బరం, స్ధిరచిత్తత
dike/daɪk/(డైక్) n కరకట్ట, ఆనకట్ట
dilatation/ˌdaɪleɪˈteɪʃən/(డైలటేషన్) n విశాలంగా చేయటం
diligent/ˈdɪlɪʤənt/(డిలిజెంట్) a జాగ్రత్తగా, పూర్తిగా
dim/dɪm/(డిమ్) a మసకగా
dime/daɪm/(డైమ్) n డాలరులో పదోభాగం
dimension/dɪˈmɛnʃən/(డైమన్షన్) n విస్తృతి
diminish/dɪˈmɪnɪʃ/(డిమినిష్) v తగ్గు
diminutive/dɪˈmɪnjʊtɪv/(డిమిన్యుటివ్) a చిన్న
dimmer/ˈdɪmə/(డిమ్మర్) n దీపకాంతి తగ్గించునది
dimple/ˈdɪmpl/(డింపుల్) n చిన్నచొట్ట
din/dɪn/(డిన్) v రణగొణ ధ్వని
diner/ˈdaɪnə/(డైనర్) n వడ్డనచేయు వ్యక్తి
ding/dɪŋ/(డింగ్) v మోగు
dingle/ˈdɪŋgl/(డింగిల్) v మోగు
dingy/ˈdɪnʤi/(డింగీ) a మురికియైన
dining-car/ˈdaɪnɪŋkɑː/(డైనింగ్ కార్) n భోజనవాహనం
dining-room/ˈdaɪnɪŋrʊm/(డైనింగ్ రూమ్) n భోజనశాల
dinner/ˈdɪnə/( డిన్నర్) n రాత్రి భోజనం
dinner service/ˈdɪnəˈsɜːvɪs/(డిన్నర్ సర్వీస్) n రాత్రిభోజనసేవ
dinosaur/ˈdaɪnəʊsɔː/(డైనోసార్) n రాకాసి బల్లి
dint/dɪnt/(డింట్) n ప్రత్యేక పద్ధతి
diocese/ˈdaɪəsɪs/(డయోసెసి) n మతగురు ఆధీనప్రాంతం
diode/ˈdaɪəʊd/(డయోడ్) n విద్యుత్ భాగం
dip/dɪp/(డిప్) v ముంచు
dip/dɪp/( డిప్) n మునక
diphtheria/dɪfˈθɪərɪə/(డిఫ్తీరియా) n కంఠసర్పి
diploma/dɪˈpləʊmə/(డిప్లొమా) n విద్యార్హత పత్రం
diplomatic/ˌdɪpləˈmætɪk/(డిప్లొమాˈటిక్) a దౌత్య సం
diplomatic bag/ˌdɪpləˈmætɪk bæg/(డిప్లమాˈటిక్ బాˈగ్) n విదేశీ రాయబారులతపాలు
diplomatic immunity/ˌdɪpləˈmætɪk ɪˈmjuːnɪti/(డిప్లమాˈటిక్ ఇమ్యూనిటి) n దౌత్య సంరక్షణ/ప్రతిపత్తి
diplomatic service/ˌdɪpləˈmætɪk ˈsɜːvɪs/(డిప్లొమాˈటిక్ సర్వీస్) n దౌత్య సేవ
dipper/ˈdɪpə/(డిప్పర్) n నూనె గరిటె
dippy/ˈdɪpi/(డిప్పీ) a కొంటెతనపు
dire/ˈdaɪə/(డైర్) a చాలా తీవ్రమైన, భయంకర
direct/dɪˈrɛkt/( డైరక్ట్) v నిర్దేశించు
direct/dɪˈrɛkt/(డైరక్ట్) av ప్రత్యక్షంగా, నేరుగా, ఆగకుండా, దగ్గరగా
direct/dɪˈrɛkt/(డైరక్ట్) a సూటి, ఆగని, దారిమళ్లని, నిజాయితీగా
direct access/dɪˈrɛkt ˈæksɛs/(డైరక్ట్ యాˈక్సెస్) n ప్రత్యక్షమార్గం
direct current/dɪˈrɛkt ˈkʌrənt/(డైరక్ట్ కరంట్) n నిరంతర విద్యుత్
direct debit/dɪˈrɛkt ˈdɛbɪt/(డైరక్ట్ డెబిట్) n ప్రత్యక్ష ఖర్చు
direct object/dɪˈrɛkt ˈɒbʤɪkt/(డైరక్ట్ ఆబ్జెక్ట్) n ప్రత్యక్షవస్తువు
direct speech/dɪˈrɛkt spiːʧ/(డైరక్ట్ స్పీచ్) n ప్రత్యక్షభాషణం
direct tax/dɪˈrɛkt tæks/(డైరక్ట్ టాˈక్స్) n ప్రత్యక్షపన్ను
directional/dɪˈrɛkʃənl/(డైరక్షనల్) a దర్శకత్వ సం
directive/dɪˈrɛktɪv/(డైరక్టివ్) n ఆదేశం
directly/dɪˈrɛktli/(డైరక్ట్ లీ) av నేరుగా
director/dɪˈrɛktə/( డైరక్టర్) n దర్శకుడు
directorate/dɪˈrɛktərɪt/(డైరక్టొరేట్) n సంచాలకుల కార్యాలయం
director-general/dɪˈrɛktəˈʤɛnərəl/(జనరల్) n మహాసంచాలకులు
directory/dɪˈrɛktəri/(డైరక్టరీ) n సమాచార దర్శని
dirt/dɜːt/( డర్ట్) n మురికి
dirty/ˈdɜːti/(డర్టీ) a మురికిగావున్న
dirty look/ˈdɜːti lʊk/(డర్టీ లుక్) n మురికి ఆకారం
dirty word/ˈdɜːti wɜːd/(డర్టి వర్డ్) n మురికి మాట
dirty work/ˈdɜːti wɜːk/(డర్టి వర్క్) n మురికి పని
disability/ˌdɪsəˈbɪlɪti/(డిజెబిలిటి) n అశక్తత
disable/dɪsˈeɪbl/(డిజేబుల్) v అశక్తునిగాచేయు
disadvantage/ˌdɪsədˈvɑːntɪʤ/(డిజ్‌అడ్వాన్టేజ్) n కష్టం, బలహీనత
disadvantaged/ˌdɪsədˈvɑːntɪʤd/(డిజ్‌అడ్వాన్టేజ్డ్) a కష్టాలలో కల
disaffected/ˌdɪsəˈfɛktɪd/(డిజెఎఫెక్టెడ్) a సంతృప్తి చెందని
disagreeable/ˌdɪsəˈgrɪəbl/(డిజ్ అగ్రియబుల్) a నచ్చని
disapprobation/ˌdɪsæprəʊˈbeɪʃən/(డిజెˈప్రొబేషన్) n అవినీతి పట్ల నిరసన
disarmament/dɪsˈɑːməmənt/(డిజార్మమెంట్) n నిరాయుధీకరణ
disarray/ˌdɪsəˈreɪ/(డిస్‌యారే) n అస్తవ్యస్తత
disaster/dɪˈzɑːstə/(డిజాస్టర్) n విలయం
disband/dɪsˈbænd/(డిస్‌ బాంˈడ్) v సంస్ధను రద్దుచేయు
disbar/dɪsˈbɑː/(డిస్‌బార్) v న్యాయవాద వృత్తిని వదలు
disbelieve/ˌdɪsbɪˈliːv/(డిస్‌బిలీవ్) v విశ్వసించకపోవు
disc/dɪsk/(డిస్క్) n పళ్లెం
disc brake/dɪsk breɪk/(డిస్క్‌బ్రేక్) n పళ్లెంవంటి వేగనిరోధకం
discern/dɪˈsɜːn/(డిసెర్న్) v శ్రద్ధగా ఆలోచించి అర్ధంచేసుకొను
discerning/dɪˈsɜːnɪŋ/(డిసెర్నింగ్) a విచక్షణాజ్ఞానం కల
discharge/dɪsˈʧɑːʤ/(డిశ్చార్జ్) v విడుదలచేయు
disciplinarian/ˌdɪsɪplɪˈneərɪən/(డిసిప్లినేరియన్) a క్రమశిక్షణావేత్త
discipline/ˈdɪsɪplɪn/( డిసిప్లిన్) n క్రమశిక్షణ
disclaimer/dɪsˈkleɪmə/(డిస్‌క్లెయిమర్) n ప్రకటన చివర ఖండన
disclose/dɪsˈkləʊz/(డిస్‌క్లోజ్) v వెల్లడించు
disco/ˈdɪskəʊ/(డిస్కో) n ఒక నృత్యం
disco music/ˈdɪskəʊˈmjuːzɪk/(డిస్కో మ్యూజిక్) n డిస్కో సంగీతం
discompose/ˌdɪskəmˈpəʊz/(డిస్ కంపోజ్) v ఆందోళన కల్గించు
disconcerted/ˌdɪskənˈsɜːtɪd/(డిస్కన్ సర్టెడ్) a కలతచెందిన
disconnected/ˌdɪskəˈnɛktɪd/(డిస్ కనక్టెడ్) a బంధంతెగిన
discontent/ˌdɪskənˈtɛnt/(డిస్‌కంటెంట్) n అసంతృప్తి
discontinue/ˌdɪskənˈtɪnjuː/(డిస్‌కంటిన్యూ) v నిలిపివేయు, ఆపివేయు
discontinuous/ˌdɪskənˈtɪnjʊəs/(డిస్‌కంటిన్యుయస్) a నిరంతరం కాని
discordant/dɪsˈkɔːdənt/(డిస్కార్డెంట్) a అపశృతిగల
discount/ˈdɪskaʊnt/(డిస్కౌంట్) n ముదరా discountenance/dɪsˈkaʊntɪnəns/
discourage/dɪsˈkʌrɪʤ/(డిస్కరేజ్) v నిరుత్సాహపరచు
discourse/dɪsˈkɔːs/(డిస్కోర్స్) n భాషణ, ప్రసంగం
discourteous/dɪsˈkɜːtjəs/(డిస్కర్టియస్) a సౌమ్యంగా లేని
discovery/dɪsˈkʌvəri/( డిస్కవరి) n నూతన ఆవిష్కరణ
Discreditable/dɪsˈkrɛdɪtəbl/(డిస్‌క్రెడిటబుల్) a చెడ్డ
discrepancy/dɪsˈkrɛpənsi/(డిస్ క్రిపెన్సి) n తేడా
discrete/dɪsˈkriːt/(డిస్ క్రీట్) a స్పష్టంగా వేరయిన
discretion/dɪsˈkrɛʃən/(డిస్ క్రిషన్) n విచక్షణాధికారం
discrimination/dɪsˌkrɪmɪˈneɪʃən/(డిస్‌క్రిమినేషన్) n వివక్ష
disdain/dɪsˈdeɪn/(డిస్‌డెయిన్) n నిర్లక్ష్యం
disease/dɪˈziːz/( డిసీజ్) n వ్యాధి, జబ్బు, రోగం
disembark/ˌdɪsɪmˈbɑːk/(డిస్‌యంబార్క్) v ఓడ, విమానం నుంచి దించు
disenchant/ˌdɪsɪnˈʧɑːnt/(డిస్ యన్చాంట్) v భ్రమలు తొలగించు
Disentangle/ˌdɪsɪnˈtæŋgl/(డిసెన్ టాంˈగిల్) v సమాచారం విడదీయు
disestablish/ˌdɪsɪsˈtæblɪʃ/(డిస్ ఎస్టాˈబ్లిష్) v అధికారికంగా రద్దు చేయు
disgorge/dɪsˈgɔːʤ/(డిస్‌గార్జ్) v వెళ్ల గొట్టు, పొంగి పొరలు
disgrace/dɪsˈgreɪs/(డిస్‌గ్రేస్) n పరువునష్టం
disgraceful/dɪsˈgreɪsfʊl/(డిస్‌గ్రేస్‌ఫుల్) a పరువు పోగొట్టెడు
disgruntled/dɪsˈgrʌntld/(డిస్‌గ్రంటిల్డ్) a బాధపడిన
disguise/dɪsˈgaɪz/(డిస్‌గైజ్) n మారువేషం
disgust/dɪsˈgʌst/( డిస్గస్ట్) n విసిగిపోవటం
dish/dɪʃ/( డిష్) n వంటకం
disharmony/ˌdɪsˈhɑːməni/(డిస్‌హార్మొని) n పొంతన లేని పొసగకపోవటం
dishcloth/ˈdɪʃklɒθ/(డిష్‌క్లాత్) n అంట్లుతోము గుడ్డ
dishearten/dɪsˈhɑːtn/(డిస్‌హార్టెన్) v నిరుత్సాహపరచు
dishonour/dɪsˈɒnə/(డిసానర్) n అమర్యాద
dishonourable/dɪsˈɒnərəbl/(డిసానరబుల్) a అమర్యాదకర
dishwasher/ˈdɪʃˌwɒʃə/(డిష్ వాషర్) n అంట్లుతోము యంత్రం
disincentive/ˌdɪsɪnˈsɛntɪv/(డిసిన్‌సెంటివ్) n నిరుత్సాహకం
disincline/ˌdɪsɪnˈklaɪn/(డిసిన్‌క్లయిన్) a అయిష్టతగల
disinfect/ˌdɪsɪnˈfɛkt/(డిసిన్ఫెక్ట్) v శుద్ధిచేయు
disintegrate/dɪsˈɪntɪgreɪt/(డిసింటిగ్రేట్) v ముక్కలుగా, చిన్నవిగాచేయు
disjoint/dɪsˈʤɔɪnt/(డిస్ జాయింట్) v అతుకు తొలగించు
disk/dɪsk/(డిస్క్) n చిన్న పళ్లెం
diskette/dɪsˈkɛt/(డిస్కెట్) n చాలాచిన్న పళ్లెం
dislike/dɪsˈlaɪk/(డిజ్‌లైక్) v అయిష్టత చూపు
dislodge/dɪsˈlɒʤ/(డిస్‌లాడ్జ్) v బలవంతంగా తొలగించు
disloyal/ˌdɪsˈlɔɪəl/(డిస్‌లాయల్) a అవిధేయతగల
dismal/ˈdɪzməl/(డిస్మల్) n చాలా కొద్ది, నామమాత్రం
dismantle/dɪsˈmæntl/(డిస్ మాంˈటిల్) v పడగొట్టు, ఊడదీయు
dismay/dɪsˈmeɪ/(డిస్మే) n దిగులు, విచారం, నిరాశ
disobey/ˌdɪsəˈbeɪ/(డిసొబే) v మాట వినకపోవు
disorder/dɪsˈɔːdə/(డిజార్డర్) n క్రమత లోపించటం
disorderly/dɪsˈɔːdəli/(డిజార్డర్లీ) a క్రమత లేని
disorganize/dɪsˈɔːgənaɪz/(డిసార్గనైజ్) v క్రమం చెడగొట్టు
disorient/dɪsˈɔːrɪənt/(డిసోరియంట్) a అయోమయంగా వున్న
disparate/ˈdɪspərɪt/(డిస్పరేట్) a వైవిధ్యంగల
dispassionate/dɪsˈpæʃnɪt/(డిస్ పాˈషనేట్) a భావోద్వేగాలకతీతమైన
dispatch/dɪsˈpæʧ/(డిస్ పాˈచ్) v పంపు, పంచు
dispatch-box/dɪsˈpæʧbɒks/(డిస్ పాˈచ్‌ బాక్స్) n పంపిణీ పెట్టె
dispensable/dɪsˈpɛnsəbl/(డిస్పెన్సబుల్) a సులువుగా వదిలించుకోగల
dispensary/dɪsˈpɛnsəri/(డిస్పెన్సరి) n ఔషధాలు ఇచ్చు చోటు
dispense/dɪsˈpɛns/(డిస్పెన్స్) v నియమిత మొత్తాలలో ఇచ్చు
dispenser/dɪsˈpɛnsə/(డిస్పెన్సర్) n నియమిత మొత్తాలిచ్చు యంత్రం
disperse/dɪsˈpɜːs/(డిస్పర్స్) v చెదర గొట్టు
dispersion/dɪsˈpɜːʃən/(డిస్పర్షన్) n చెదరి పోవటం
dispirited/dɪˈspɪrɪtɪd/(డిస్పిరిటెడ్) a నిరాశతో నిండిన
displaced person/dɪsˈpleɪst ˈpɜːsn/() n నిర్వాసితుడు
displacement/dɪsˈpleɪsmənt/(డిస్‌ప్లేస్ మెంట్) n నిర్వాసం
display/dɪsˈpleɪ/(డిస్‌ప్లే) n ప్రదర్శన
display/dɪsˈpleɪ/(డిస్‌ప్లే) v ప్రదర్శించు
displease/dɪsˈpliːz/(డిస్‌ప్లీజ్) v అయిష్టత చూపు
disposable/dɪsˈpəʊzəbl/(డిస్పోజబుల్) a వాడి పారవేయదగిన
disposal/dɪsˈpəʊzəl/(డిస్పోజల్) n పారవేయటం
dispose/dɪsˈpəʊz/(డిస్పోజ్) v ఏర్పాటుచేయు
disposition/ˌdɪspəˈzɪʃən/(డిస్పొజిషన్) n స్వభావం
disproof/ˌdɪsˈpruːf/(డిస్‌ఫ్రూఫ్) n తప్పు నిరూపణ
disproportion/ˌdɪsprəˈpɔːʃən/(డిస్‌ప్రపోర్షన్) n పొంతన లేకపోవటం
disprove/ˌdɪsˈpruːv/(డిస్‌ప్రూవ్) v తప్పు నిరూపించు
disputable/dɪsˈpjuːtəbl/(డిస్‌ప్యూటబుల్) a వివాదాస్పదమైన
disputant/dɪsˈpjuːtənt/(డిస్‌ప్యూటెంట్) n వాదించువాడు, వివాదకారకుడు
dispute/dɪsˈpjuːt/(డిస్‌ప్యూట్) n వివాదం
disrepair/ˌdɪsrɪˈpeə/(డిస్పెయిర్) n శిధిలావస్ధ
disrespect/ˌdɪsrɪsˈpɛkt/( డిస్‌రెస్పెక్ట్) n అమర్యాద
dissenter/dɪˈsɛntə/(డిసెంటర్) n నిరసించువాడు
dissident/ˈdɪsɪdənt/(డిసిడెంట్) n నిరసించు వాడు
dissipate/ˈdɪsɪpeɪt/(డిసిపేట్) v చెల్లాచెదరుచేయు, వ్యాపింపజేయు, పారదోలు
dissociate/dɪˈsəʊʃɪeɪt/(డిసోసియేషన్) v సంబంధం తెంచుకొను
dissoluble/dɪˈsɒljʊbl/(డిసాల్యుబుల్) a కరిగిపోని
distance/ˈdɪstəns/( డిస్టెన్స్) n దూరం
distant/ˈdɪstənt/(డిస్టెన్స్) a దూరంగా వున్న
distaste/ˌdɪsˈteɪst/(డిస్‌టేస్ట్) n అభిరుచి లేకపోవటం
distillery/dɪsˈtɪləri/(డిస్టిలరి) n మద్యతయారీ కర్మాగారం
distinct/dɪsˈtɪŋkt/(డిస్ట్‌టింక్ట్) a విశిష్టమైన
distinctive/dɪsˈtɪŋktɪv/(డిస్‌టింక్టివ్) a ప్రత్యేకమైన
distinguish/dɪsˈtɪŋgwɪʃ/(డిస్‌టింగ్విష్) v ప్రత్యేకతను గుర్తించు
distinguished/dɪsˈtɪŋgwɪʃt/(డిస్‌టింగ్విష్డ్) a విశిష్టమైన
distract/dɪsˈtrækt/(డిస్ట్రాˈక్ట్) v దృష్టి మరల్చు
distraction/dɪsˈtrækʃən/(డిస్‌ట్రాˈక్షన్) n దృష్టి మరల్చటం
distress/dɪsˈtrɛs/(డిస్ట్రెస్) n తీవ్రనిరాశ
distressed/dɪsˈtrɛst/(డిస్‌ట్రెస్డ్) a నిరాశలో మునిగిన
distribute/dɪsˈtrɪbjuːt/(డిస్‌ట్రిబ్యూట్) v పంపిణీ చేయు
distribution/ˌdɪstrɪˈbjuːʃən/(డిస్‌ట్రిబ్యూషన్) n పంపిణీ
distributive/dɪsˈtrɪbjʊtɪv/(డిస్‌ట్రిబ్యూటివ్) a పంపిణీ సం
distributor/dɪsˈtrɪbjʊtə/(డిస్ట్రిబ్యూటర్) n పంపిణీదారు
district/ˈdɪstrɪkt/( డిస్‌ట్రిక్ట్) n జిల్లా
distrust/dɪsˈtrʌst/(డిస్ ట్రస్ట్) n అపనమ్మకం
disturbance/dɪsˈtɜːbəns/(డిస్టర్బెన్స్) n అల్లరి
disturbing/dɪsˈtɜːbɪŋ/(డిస్టర్బింగ్) v బాధ కలిగించు
disunited/ˌdɪsjuːˈnaɪtɪd/(డిస్‌యునైటెడ్) a ఐకమత్యం లేని
disuse/dɪsˈjuːs/(డిస్‌యూజ్) n వాడుకలో లేనిది
dither/ˈdɪðə/(డిథర్) v నిర్ణయం తీసుకొనలేకపోవు
ditto/ˈdɪtəʊ/(డిటో) av అటువంటిదే
ditto marks/ˈdɪtəʊ mɑːks/(డిటోమార్క్స్) n డిటో గుర్తులు
diuretic/ˌdaɪjʊəˈrɛtɪk/(డయరిటిక్) a మూత్రవిసర్జన పెంచు మందు
diver/ˈdaɪvə/(డైవర్) n నీటిలో మునుగువాడు
diverge/daɪˈvɜːʤ/(డైవర్జ్) a భిన్నమగు
diversify/daɪˈvɜːsɪfaɪ/(డైవర్సిఫై) v దారి మళ్లించు
dividend/ˈdɪvɪdɛnd/(డివిడెండ్) n లాభం
divider/dɪˈvaɪdə/(డివైడర్) n విభాగిని
divine/dɪˈvaɪn/(డివైన్) a పవిత్రమైన
diviner/dɪˈvaɪnə/(డివైనర్) n భవిష్యత్తు చెప్పువాడు
diving/ˈdaɪvɪŋ/(డైవింగ్) n నీటిలో మునగటం
division/dɪˈvɪʒən/( డివిజన్) n విభాగం
divisive/dɪˈvaɪsɪv/(డివిసివ్) v విభజించు
divorce/dɪˈvɔːs/(డైవోర్స్) n విడాకులు
divorcee/dɪˌvɔːˈsiː/(డైవోర్సీ) n విడాకులు పొందిన వ్యక్తి
Diwali/dɪˈwɑːli/(దివాళి) n దీపావళి, పండుగ
dizzy/ˈdɪzi/(డిజీ) a నిలకడగా నిలువలేని
do/du//() చేయు
dock/dɒk/(డాక్) n నౌకబరువులు ఎత్తు, దించుచోటు
docker/ˈdɒkə/(డాకర్) n నౌకబరువులు ఎత్తు, దించువాడు
dockyard/ˈdɒkjɑːd/(డాక్‌యార్డ్) n నౌకానిర్మాణ ప్రదేశం
doctor/ˈdɒktə/( డాక్టర్) n వైద్యుడు
doctoral/ˈdɒktərəl/(డాక్టొరల్) a అత్యుత్తమ పట్టా సం.
doctorate/ˈdɒktərɪt/(డాక్టొరేట్) n విశ్వవిద్యాలయ అత్యుత్తమ పట్టా
doctrine/ˈdɒktrɪn/(డాక్ట్‌రైన్) n మతవిశ్వాసాలు
document/ˈdɒkjʊmənt/(డాక్యుమెంట్) n అధికార సమాచారపత్రం
documentary/ˌdɒkjʊˈmɛntəri/(డాక్యుమెంటరి) n వివరణాత్మక కార్యక్రమం
dodder/ˈdɒdə/(డాడర్) v తొట్రుపడు
dodge/dɒʤ/(డాడ్జ్) v తప్పించు
doer/ˈduːə/(డూయర్) n చేయువాడు
does/dʌz/(డజ్) v చేయు, సృష్టించు
dog/dɒg/( డాగ్) n మగకుక్క
dog-eared/ˈdɒgɪəd/(డాగ్‌ఈయర్డ్) a మూలలు నలిగిన పుస్తకం
dogfight/ˈdɒgfaɪt/(డాగ్‌ఫైట్) n యుద్ధం, పోరాటం
dogged/dɒgd/(డాగ్‌డ్) a మొండి
doghouse/ˈdɒghaʊs/(డాగ్‌హౌస్) n కుక్కగది
dogmatize/ˈdɒgmətaɪz/(డాగ్మటైజ్) v మతనియమాలను అనుసరించు
dogwatch/ˈdɒgwɒʧ/(డాగ్‌వాచ్) n కుక్క కాపలా
doing/ˈduːɪŋ/(డూయింగ్) v చేయుచున్న
doldrums/ˈdɒldrəmz/(డాల్‌డ్రమ్స్) n సంక్షోభం
dole/dəʊl/(డోల్) n నిరుద్యోగ భృతి
doll/dɒl/(డాల్) n బొమ్మ
dollar/ˈdɒlə/( డాలర్) n కొన్నిదేశాల డబ్బు $
dolly/ˈdɒli/(డాలీ) n పిల్లల ఆటబొమ్మ
dolomite/ˈdɒləmaɪt/(డోలొమైట్) n ఒక ఖనిజం
dolour//() n అమిత దిగులు
dolphin/ˈdɒlfɪn/(డాల్ఫిన్) n చాలా తెలివిగల సముద్రప్రాణి
domain/dəʊˈmeɪn/(డొమైన్) n రంగం
dome/dəʊm/(డోమ్) a అర్ధగోళాకార శిఖరం
domestic/dəʊˈmɛstɪk/(డొమెస్టిక్) a గృహ సం
domesticate/dəʊˈmɛstɪkeɪt/(డొమెస్టికేట్) v మచ్చికచేయు
domicile/ˈdɒmɪsaɪl/(డోమిసిల్) av నివాసప్రాంతం
domiciliary/ˌdɒmɪˈsɪljəri/(డొమిసిలరీ) a ఇంటివద్ద
dominant/ˈdɒmɪnənt/(డామినెంట్) a శక్తివంతమైన
dominate/ˈdɒmɪneɪt/(డామినేట్) v ఆధిపత్యం చలాయించు
domineer/ˌdɒmɪˈnɪə/(డామినీర్) n ఆధిపత్యం చలాయించువాడు
dominion/dəˈmɪnjən/(డొమినియాన్) n పాలనాధికారం
don/dɒn/(డాన్) n మాఫియా, రౌడీనాయకుడు
don’t/dəʊnt/(డోన్ట్) n చేయవద్దు
donate/dəʊˈneɪt/(డొనేట్) v దానం చేయు, విరాళం ఇచ్చు
donation/dəʊˈneɪʃən/(డొనేషన్) n విరాళం
done/dʌn/(డన్) n చేయబడినది do-did-done
donkey/ˈdɒŋki/( డాంకీ) n గాడిద
donkey-work/ˈdɒŋki wɜːk/(డాంకీ వర్క్) n గాడిద చాకిరి
donor/ˈdəʊnə/(డోనర్) n దాత
donor card/ˈdəʊnə kɑːd/(డోనర్ కార్డ్) n దాత పత్రం
doodle/ˈduːdl/(డూడిల్) v అర్ధంలేని గీతలు గీయు
doom/duːm/(డూమ్) n నాశనం ప్రళయం
doomsday/ˈduːmzdeɪ/(డూమ్స్ డే) n ప్రళయం వచ్చురోజు
door/dɔː/( డోర్) n తలుపు
doorbell/ˈdɔːbɛl/(డోర్ బెల్) n వాకిలివద్ద గంట
door-keeper/ˈdɔːˌkiːpə/(డోర్ కీపర్) n ద్వారపాలకుడు
doorknob/ˈdɔːnɒb/(డోర్ నాబ్) n తలుపు పిడి
doorman/ˈdɔːmən/(డోర్ మ్యాన్) n ద్వారపాలకుడు
doormat/ˈdɔːmæt/(డోర్ మాˈట్) n గడపవద్ద పట్ట
doorpost/ˈdɔːpəʊst/(డోర్ పోస్ట్) n గడపపక్క స్ధంభం
doorstep/ˈdɔːstɛp/(డోర్ స్టెప్) n వాకిలివద్ద మెట్టు
doorway/ˈdɔːweɪ/(డోర్‌వే) n తలుపు తిరుగు చోటు
dope/dəʊp/(డోప్) a చట్టబద్ధం కాని మందు
dormant/ˈdɔːmənt/(డార్మెంట్) a నిద్రాణంగా వున్న
dormitory/ˈdɔːmɪtri/(డార్మిటరి) n ఉమ్మడి పడకలు
dorsal/ˈdɔːsəl/(డార్సల్) a వీపు వైపు సం
dosage/ˈdəʊsɪʤ/(డోసేజ్) n మోతాదు
dose/dəʊs/(డోస్) n మోతాదు
dosh//(డోష్) n డబ్బు
dossier/ˈdɒsɪeɪ/(డాసియర్) n రహస్యదస్త్రం
dot/dɒt/( డాట్) n చుక్క
dotage/ˈdəʊtɪʤ/(డాటేజ్) n వృద్ధాప్యం
dote/dəʊt/(డోట్) v గారాబం చేయు
dotted line/ˈdɒtɪd laɪn/(డాటెడ్ లైన్) n చుక్కల గీత
dotty/ˈdɒti/(డాటీ) a చుక్కలుగల
double/ˈdʌbl/( డబుల్) n రెండింతలు, రెండు సార్లు,రెట్టింపు చేయు
double act/ˈdʌbl ækt/(డబుల్‌యాˈక్ట్) a రెండు విధాలపనిచేయు
double agent/ˈdʌbl ˈeɪʤənt/(డబుల్ ఏజంట్) n గూఢచారి
double entry/ˈdʌbl ˈɛntri/(డబుల్‌ఎంట్రీ) n రెండుచోట్ల నమోదు
double feature/ˈdʌbl ˈfiːʧə/(డబుల్ఫీచర్) n రెండు శీర్షికలు
double figures/ˈdʌbl ˈfɪgəz/(డబుల్ ఫిగర్స్) n రెండు అంకెలు
double negative/ˈdʌbl ˈnɛgətɪv/(నెగటివ్) n రెండు వ్యతిరేక పదాలు
double standard/ˈdʌbl ˈstændəd/(డబుల్ స్టాంˈడర్డ్) n ద్వంద్వ ప్రమాణం
double time/ˈdʌbl taɪm/(డబుల్ టైమ్) n రెట్టింపు సమయం
double-check/ˈdʌbl ʧɛk/(డబుల్ చెక్) n రెండుసార్లు తనిఖీ
double-dealing/ˈdʌblˈdiːlɪŋ/(డబుల్ డీలింగ్) n మోసం
double-decker/ˈdʌblˈdɛkə/(డబుల్ డెకర్) n రెండు అంతస్ధులు గలది
double-edged/ˈdʌblˈɛʤd/(డబుల్‌ ఎడ్జ్‌డ్) a రెండు అంచులుగల
double-jointed/ˈdʌbl ˈʤɔɪntɪd/(డబుల్ జాయింటెడ్) a రెండు కీళ్లుగల
double-talk/ˈdʌbltɔːk/(డబుల్ టాక్) n ఒకేసారి ఇద్దరు మాట్లాడటం
double-think/ˈdʌbl θɪŋk/(డబుల్ థింక్) a ఒకేసారి రెండు ఆలోచనలు గల
doubt/daʊt/( డౌట్) n అనుమానం
doubtful/ˈdaʊtfʊl/(డౌట్‌ఫుల్) a అనుమానంకల
doubtless/ˈdaʊtlɪs/(డౌట్‌లెస్) a అనుమానం లేని
douche/duːʃ/(డూష్) n వస్తి
dough/dəʊ/(డౌ) n నీరు కలిపిన పిండి
dour/ˈdʊə/(డౌర్) v గంభీరంగా వుండు
douse/daʊs/(డౌజ్) n మంటను ఆర్పు
dove/dʌv/(డౌ) n పావురం
dovetail/ˈdʌvteɪl/(డౌ టెయిల్) n పావురం తోక
dowdy/ˈdaʊdi/(డౌడి) a ఆకర్షణ లేని, నాజూకుగా లేని
dowel/ˈdaʊəl/(డొవెల్) n కడ్డీ
dower/ˈdaʊə/(డోవర్) n వరకట్నం
down/daʊn/( డౌన్) pre కింద, దిగువన
down payment/daʊn ˈpeɪmənt/(డౌన్ పేమెంట్) n తక్షణ చెల్లింపు
downcast/ˈdaʊnkɑːst/(డౌన్‌క్యాస్ట్) a విచారంగా వున్న
downer/ˈdaʊnə/(డౌనర్) n అవమానం
downfall/ˈdaʊnfɔːl/(డౌన్ ఫాల్) n పతనం, క్షీణత
downgrade/ˈdaʊngreɪd/(డౌన్‌గ్రేడ్) a తక్కువ రకం, నాసి
downhearted/ˈdaʊnˈhɑːtɪd/(డౌన్‌హార్టెడ్) a దిగులుపడు, నిరాశగల
downhill/ˌdaʊnˈhɪl/(డౌన్‌హిల్) n కొండ దిగువన
down-market/daʊn ˈmɑːkɪt/(డౌన్‌మార్కెట్) n చౌక వస్తువులు/సేవలు
downstairs/ˌdaʊnˈsteəz/(డౌన్‌స్టెయిర్స్) n కింది అంతస్తు
downstream/ˌdaʊnˈstriːm/(డౌన్‌స్ట్రీమ్) a ప్రవాహపు దిగువన
downtown/ˈdaʊntaʊn/(డౌన్ టౌన్) n ప్రధాన వర్తక ప్రాంతం
downtrodden/ˈdaʊnˌtrɒdn/(డౌన్ ట్రాడన్) a దళిత, నిరుపేద
downturn/ˈdaʊntɜːn/(డౌన్ టర్న్) n తరుగుదల
downward/ˈdaʊnwəd/(డౌన్ వర్డ్) a కిందికి
downy/ˈdaʊni/(డౌనీ) n మృదుకేశాలు, ఈకలు కల
dowry/ˈdaʊəri/(డౌరి) n వరకట్నం
dowse/daʊz/(డౌస్) v జల, లోహ లభ్యత పరిశీలించు
doyen/ˈdɔɪən/(డాయన్) n అత్యంత అనుభవజ్ఞుడు
doze/dəʊz/(డోజ్) v కునికిపాట్లు పడు
dozen/ˈdʌzn/( డజన్) n పన్నెండు
dozy/ˈdəʊzi/(డోజీ) a అంతగా మెలకువగా లేని
drab/dræb/(డ్రాˈబ్) a ఆకర్షించని రంగు గల
draconian/dreɪˈkəʊnjən/(డ్రాకోనియన్) a కఠిన, క్రూరమైన
draft/drɑːft/(డ్రాఫ్ట్) n చిత్తు ప్రతి
draftsman/ˈdrɑːftsmən/(డ్రాఫ్ట్స్ మ్యాన్) n వాస్తుశిల్పి
dragon/ˈdrægən/(డ్రాగన్) n భూతం
dragonfly/ˈdrægənflaɪ/(డ్రాˈగన్ ఫ్లై) n తూనీగ
drain/dreɪn/(డ్రెయిన్) v ద్రవాన్ని తొలగించు
drain/dreɪn/(డ్రెయిన్) n మురుగుకాలువ
drainage/ˈdreɪnɪʤ/(డ్రెయినేజి) n మురుగు పారుదల
drainpipe/ˈdreɪnˌpaɪp/(డ్రెయిన్ పైప్) n మురుగు గొట్టం
drake/dreɪk/(డ్రేక్) n మగబాతు
dram/dræm/(డ్రామ్) n చిన్న ద్రవకొలత
drama/ˈdrɑːmə/(డ్రామా) n నాటకం
dramatic/drəˈmætɪk/(డ్రమాˈటిక్) a నాటకీయ
dramatics/drəˈmætɪks/(డ్రాˈమటిక్స్) n రంగస్ధల కళలు
dramatist/ˈdræmətɪst/(డ్రమాˈటిస్ట్) n నాటక రచయిత
dramatize/ˈdræmətaɪz/(డ్రమˈటైజ్) v నాటకీకరించు
drank/dræŋk/(డ్రాంˈక్) v తాగితిని, తాగిరి
drapery/ˈdreɪpəri/(డ్రేపరి) n వేలాడు తెరలు
drastic/ˈdræstɪk/(డ్రాˈస్టిక్) a తీవ్రమైన
draught/drɑːft/(డ్రాట్) n వేగమైన గాలి
draughtboard/ˈdrɑːftbɔːd/(డ్రాట్ బోర్డ్) n గడుల ఆట
draughtsman/ˈdrɑːftsmən/(డ్రాట్స్ మన్) a సవివర రూపకర్త
draw (draw- drew –drawn)/drɔː/( డ్రా) v గీయు, లాగు, ఈడ్చు
drawback/ˈdrɔːbæk/(డ్రా బాˈక్) n వెనుకంజ
drawer/ˈdrɔːə/( డ్రాయర్) n సొరుగు
drawing/ˈdrɔːɪŋ/(డ్రాయింగ్) n బొమ్మలు వేయటం
drawing-board/ˈdrɔːɪŋbɔːd/(డ్రాయింగ్ బోర్డ్) n బొమ్మలు వేయు బల్ల
drawing-pin/ˈdrɔːɪŋpɪn/(డ్రాయింగ్ పిన్) n వెడల్పుతలగల సూది
drawing-room/ˈdrɔːɪŋrʊm/(డ్రాయింగ్ రూం) n కూర్చొను గది
drawl/drɔːl/(డ్రాల్) v సాగదీసి మెల్లగా మాట్లాడు
drawn/drɔːn/(డ్రాన్) a లాగబడిన
dread/drɛd/(డ్రెడ్) n భయం
dreadful/ˈdrɛdfʊl/(డ్రెడ్ ఫుల్) a భయంకరమైన
dream/driːm/( డ్రీమ్) n కల, స్వప్నం
dreamland/ˈdriːmlænd/(డ్రీమ్ లాంˈడ్) n కలలలోకం
dreamy/ˈdriːmi/(డ్రీమీ) a కలవంటి
dreary/ˈdrɪəri/(డ్రియరీ) a నీరసంగా, ఉత్సాహంలేని
dredge/drɛʤ/(డ్రెడ్జ్) v పూడిక తీసి శుభ్రంచేయు
dredger/ˈdrɛʤə/(డ్రెడ్జర్) n పూడిక తీసి శుభ్రపరచు యంత్రం
drench/drɛnʧ/(డ్రెంచ్) v తడుపు, నీటితో బాగా తడుపు
dress/drɛs/( డ్రస్) n దుస్తులు
dress circle/drɛs ˈsɜːkl/(డ్రస్ సర్కిల్) n ముఖ్య ఆసనాలు
dress maker/ˈdrɛsˌmeɪkə/(డ్రస్ మేకర్) n దర్జీ
dresser/ˈdrɛsə/(డ్రస్సర్) n అలంకరణకు అద్దంకల బల్ల
dressing/ˈdrɛsɪŋ/(డ్రస్సింగ్) n గాయపు కట్టు
dressing-room/ˈdrɛsɪŋrʊm/(డ్రస్ రూమ్) n దుస్తులు మార్చుకొను గది
dressing-table/ˈdrɛsɪŋˌteɪbl/(డ్రసింగ్ టేబుల్) n అలంకరణ బల్ల
drew/druː/(డ్రూ) v లాగెను, లాగితిరి
dribble/ˈdrɪbl/(డ్రిబిల్) v చుక్కలుగా కారు
driblet డ్రిబ్లెట్//() n చిన్న బిందువు
dried/draɪd/(డ్రైడ్) a ఎండిన, ఎండబెట్టిన
drier/ˈdraɪə/(డ్రయర్) n ఎండబెట్టునది
drift/drɪft/(డ్రిఫ్ట్) n గాలికి, నీటికి కొట్టుకుపోవటం
drifter/ˈdrɪftə/(డ్రిఫ్టర్) n నిలకడలేని వ్యక్తి
driftwood/ˈdrɪftwʊd/(డ్రిఫ్ట్‌ఉడ్) n నీటిపై తేలు కలప
drill/drɪl/(డ్రిల్) n కవాతు
drill/drɪl/(డ్రిల్) v రంధ్రం వేయు
drink/drɪŋk/( డ్రింక్) n పానీయం, తాగు
drink-driver/drɪŋk ˈdraɪvə/(డ్రింక్ డ్రైవర్) n తాగి వాహనం నడుపువాడు
drip/drɪp/(డ్రిప్) v బిందువులుగా కారు
drip-dry/ˈdrɪpdraɪ/(డ్రిప్ డ్రై) v గాలికి ఆరబెట్టు
drip-feed/drɪp fiːd/(డ్రిప్ ఫీడ్) v బిందువులుగా ఆహారం అందించు
dripping/ˈdrɪpɪŋ/(డ్రిప్పింగ్) a తడిసిన
drive-in/ˈdraɪvˈɪn/(డ్రైవ్) n కారు లోనికివెళ్లు సినిమాహాలు
driven/ˈdrɪvn/(డ్రివన్) a నడుప బడిన
driver/ˈdraɪvə/(డ్రైవర్) n వాహనం నడుపు వాడు
driveway/ˈdraɪvweɪ/(డ్రైవ్ వే) n ఇంటికి పోవు చిన్న దారి
driving test/ˈdraɪvɪŋ tɛst/(డ్రైవింగ్ టెస్ట్) n వాహన చాలక పరీక్ష
driving-licence/ˈdraɪvɪŋˈlaɪsəns/(లైసెన్స్) n వాహన చాలక అనుమతి
driving-wheel/ˈdraɪvɪŋwiːl/(డ్రైవింగ్ వీల్) n వాహన చాలక చక్రం
drizzle/ˈdrɪzl/(డ్రిజిల్) v తుంపరలుగా వాన కురియు
droll/drəʊl/(డ్రాల్) v వినోదం కలిగించు
drone/drəʊn/(డ్రోన్) n నిరంతర స్వల్ప ధ్వని
drool/druːl/(డ్రూల్) v చొంగ కార్చు
droop/druːp/(డ్రూప్) v వేలాడు
drop/drɒp/( డ్రాప్) n చుక్క
drop-out/ˈdrɒpaʊt/(డ్రాప్ అవుట్) n మధ్యలో మాని వేసిన వాడు
dropper/ˈdrɒpə/(డ్రాపర్) n మందుచుక్కలు వేయు పరికరం
droppings/ˈdrɒpɪŋz/(డ్రాపింగ్స్) n జంతువుల, పక్షుల రెట్ట
dross/drɒs/(డ్రాస్) n విలువ లేనిది
drove/drəʊv/(డ్రోవ్) v నడిపెను, నడిపినాడు
drover/ˈdrəʊvə/(డ్రోవర్) n గొర్రెల, పశువులకాపరి
drowse/draʊz/(డ్రౌజ్) v నిద్ర మైకంలో వుండు
drudge/drʌʤ/(డ్రడ్జ్) n ఆసక్తి లేక పని కష్టంగా చేయటం
drug/drʌg/(డ్రగ్) n మందు, ఔషధం
druggist/ˈdrʌgɪst/(డ్రగ్గిస్ట్) n మందుల వ్యాపారి
drugstore/ˈdrʌgstɔː/(డ్రగ్ స్టోర్) n మందుల దుకాణం
drum/drʌm/( డ్రమ్) n ఢక్కా
drum kit/drʌm kɪt/(డ్రమ్ కిట్) n తాళ వాద్యాలు గల పెట్టె
drumbeat/ˈdrʌmbiːt/(డ్రమ్ బీట్) n ఢక్కా ధ్వని
drummer/ˈdrʌmə/(డ్రమ్మర్) n ఢక్కా వాయించు వాడు
drumstick/ˈdrʌmstɪk/(డ్రమ్ స్టిక్) n మునగ కాయ
drunk/drʌŋk/(డ్రంకన్) a తాగిన
drunkard/ˈdrʌŋkəd/(డ్రంకర్డ్) n తాగు బోతు
drunken/ˈdrʌŋkən/(డ్రంకన్) a తాగి యున్న
dry/draɪ/( డ్రై) a ఎండిన, ఎండి పోయిన
dry battery/draɪˈbætəri/(డ్రై బాˈటరి) n తడి లేని విద్యుత్ ఘటం
dry dock/draɪ dɒk/(డ్రై డాక్) n నీరు లేని ఓడ రేవు
dry land/draɪ lænd/(డ్రై లాంˈడ్) n మెట్ట భూమి
dryad/ˈdraɪəd/(డ్రయాడ్) n సుందరి
dry-clean/ˈdraɪˈkliːn/(డ్రై క్లీన్) v పొడిగా వుంచి ఉతుకు
dryer/ˈdraɪə/(డ్రైయర్) n ఆర బెట్టునది
dual/ˈdjuːəl/(డ్యుయల్) a ద్వంద్వ
dual control/ˈdjuːəl kənˈtrəʊl/(డ్యుయల్ కంట్రోల్) n ద్వంద్వ నియంత్రణ
dub/dʌb/(డబ్) v కంఠం మార్చి మాటలాడు
duck/dʌk/( డక్) n బాతు
duct/dʌkt/(డక్ట్) n నాళం
ductless gland/ˈdʌktlɪs glænd/(డక్ట్‌లెస్‌ గ్లాంˈడ్) n వినాళ గ్రంధి
duel/ˈdjuːəl/(డ్యుయల్) n ద్వంద్వ పోరాటం
duff/dʌf/(డఫ్) a పనికి రాని
duffer/ˈdʌfə/(డఫర్) n చేత గాని వాడు
dug/dʌg/(డగ్) v తవ్వెను
dugout/ˈdʌgaʊt/( డగ్అవుట్) n చెక్కలో తొలిచిన పడవ
duke/djuːk/(డ్యూక్) n రాజు
duly/ˈdjuːli/(డ్యూలీ) a తగినట్లు, సరిగా, సముచితంగా
dumb/dʌm/(డంబ్) a మూగ
dumbfound/dʌmˈfaʊnd/(డంబ్ ఫౌండ్) v ఆశ్చర్య పరచు
dumdum/ˈdʌmdʌm/(డమ్డమ్) n శక్తి వంతమైన తుపాకి గుండు
dummy/ˈdʌmi/(డమ్మీ) n ప్రతి రూపం
dump/dʌmp/(డంప్) v పార వేయు, కుప్ప వేయు
dump truck/dʌmp trʌk/(డంప్ ట్రక్) n చెత్త బండి
dune/djuːn/(డ్యూన్) n ఇసుక మేట
dung/dʌŋ/(డంగ్) n పేడ
dung-beetle/ˈdʌŋˌbiːtl/(డంగ్ బీటిల్) n పేడ పురుగు
dungeon/ˈdʌnʤən/(డంగియాన్) n ఖైదు, చీకటి గది
dunghill/ˈdʌŋhɪl/(డంగ్‌హిల్) n పేడ కుప్ప
duo/ˈdjuːəʊ/(డ్యుయో) n ద్వయం
duodenum/ˌdjuːəʊˈdiːnəm/(డ్యుయోడినమ్) n చిన్న పేగు భాగం
dupe/djuːp/(డూప్) n పోలిన వ్యక్తి
duplicate/ˈdjuːplɪkɪt/(డూప్లికేట్) n నకలు
duplicator/ˈdjuːplɪkeɪtə/(డూప్లికేటర్) n నకలు తీయునది
durable/ˈdjʊərəbl/(డ్యూరబుల్) a మన్నిక గల
duress/djʊəˈrɛs/(డ్యూరెస్) n అయిష్టం, వత్తిడితో చేయు పని
dusk/dʌsk/(డస్క్) n అస్తమయం, పొద్దు కుంకుంట
dusky/ˈdʌski/(డస్కీ) a మసకగా
dust/dʌst/( డస్ట్) n దుమ్ము
dust bowl/dʌst bəʊl/(డస్ట్ బౌల్) n దుమ్ము గిన్నె
dust cover/dʌst ˈkʌvə/(డస్ట్ కవర్) n దుమ్ము పడని మూత
dustbin/ˈdʌstbɪn/(డస్ట్‌బిన్) n చెత్త డబ్బా
dustcart/ˈdʌstkɑːt/(డస్ట్‌కార్ట్) n చెత్త బండి
duster/ˈdʌstə/(డస్టర్) n దుమ్ము చెరుపునది
dustman/ˈdʌstmən/(డస్ట్‌మ్యాన్) n చెత్త తీయువాడు
dustpan/ˈdʌstpæn/(డస్ట్‌పాˈన్) n చెత్త ఎత్తు చేట
dust-up/ˈdʌstˈʌp/(డస్ట్ అప్) n పోట్లాట
dusty/ˈdʌsti/(డస్టీ) a దుమ్ముగల
duty/ˈdjuːti/( డ్యూటి) n విధి, కర్తవ్యం
duty-bound/ˈdjuːtɪbaʊnd/(డ్యూటి బౌండ్) a కర్తవ్య బద్ధమైన
duty-free/ˈdjuːtɪˈfriː/(డ్యూటి ఫ్రీ) a పన్నులేని
duty-free shop/ˈdjuːtɪˈfriːʃɒp/(డ్యూటిఫ్రీ షాప్) n పన్నులేని దుకాణం
dwarf/dwɔːf/(డ్వార్ఫ్) n మరగుజ్జు
dwell/dwɛl/(డ్వెల్) v నివసించు
dwelling/ˈdwɛlɪŋ/(డ్వెల్లింగ్) n నివాసం
dye/daɪ/(డై) n రంగు
dye/daɪ/(డై) v రంగు వేయు, రంగు మార్చు, మరక చేయు
dyed in the wool/daɪd ɪn ðə wʊl/(డైడ్ ఇన్ ది ఊల్) a చిరకాలంగా వున్న
dying/ˈdaɪɪŋ/(డైయింగ్) v రంగు వేయుట
dyke/daɪk/(డైక్) n నీటిప్రవాహాన్ని ఆపు గోడ
dynamic/daɪˈnæmɪk/(డైనˈమిక్) a గతిశీలక
dynamics/daɪˈnæmɪks/(డైనమిక్స్) n గతిశీలక అధ్యయనం
dynamism/ˈdaɪnəmɪzm/(డైనమిజమ్) n శక్తి
dynamite/ˈdaɪnəmaɪt/(డైనమైట్) n పేల్చి వేయునది
dynamo/ˈdaɪnəməʊ/(డైనమో) n విద్యుత్ ఉత్పాదకయంత్రం
dynast/ˈdɪnəst/(డైనస్ట్) n రాజవంశం
dynasty/ˈdɪnəsti/(డైనస్టి) n కుటుంబపాలన
dysentery/ˈdɪsntri/(డిసెంటరి) n రక్త విరోచనాలు
dysfunction/dɪsˈfʌŋkʃən/(డిస్‌ఫంక్షన్) n పని చేయకపోవటం
dyspepsia/dɪsˈpɛpsɪə/(డిస్పెప్సియా) n అజీర్ణం, అజీర్తి వల్ల కడుపునొప్పి
dystrophy/ˈdɪstrəfi/(డిస్ట్రొఫి) n కండరాలు శుష్కించటం
"https://te.wikibooks.org/w/index.php?title=Phonetic_(A-Z)_Dictionary/D&oldid=37691" నుండి వెలికితీశారు