Jump to content

Phonetic (A-Z) Dictionary/B

Wikibooks నుండి
babble/ˈbæbl/(బాˈబిల్) n వాగుడు
baboon/bəˈbuːn/(బబూన్) n పొట్టి తోక కోతి
baby/ˈbeɪbi/(బేబి) v అతిగా రక్షించు
baby boom/ˈbeɪbi buːm/(బేబి బూమ్) n అధిక జననాల శాతం
baby buggy/ˈbeɪbi ˈb ʌgi/(బేబి బగ్గీ) n పిల్లల బండి
baby carriage/ˈbeɪbi ˈkærɪʤ/(బేబి కాˈరేజ్) n శిశువాహనం
baby sit/ˈbeɪbi sɪt/(బేబి సిట్) v శిశు సంరక్షణ చేయు
bachelor/ˈbæʧələ/(బాచిలర్) n బ్రహ్మచారి
bachelor girl/ˈbæʧələ gɜːl/(బాచిలర్‌ గర్ల్) n బ్రహ్మచారిణి
bacillus/bəˈsɪləs/(బాసిలస్) n సూక్ష్మ జీవి
back door/bæk dɔː/(బాˈక్ డోర్) n దొడ్డి దారి
back number/bæk ˈnʌmbə/(బాˈక్ నంబర్) n పాత సంచిక
back room/bæk ruːm/(బాˈక్ రూమ్) n వెనక గది
back seat/bæk siːt/(బాˈక్ సీట్) n వెనుక వరుస ఆసనం
backache/ˈbækeɪk/(బాˈక్ ఏక్) n వెన్ను నొప్పి
back-bencher/ˌbækˈbɛnʧə/(బాˈక్ బెంచర్) n వెనుక కూర్చొనువాడు
backbiting/ˈbækbaɪtɪŋ/(బాˈక్ బైటింగ్) n వెన్నుపోటు
backbone/ˈbækbəʊn/(బాˈక్ బోన్) n వెన్నెముక
back-breaking/ˈbækˌbreɪkɪŋ/(బాˈక్ బ్రేకింగ్) n వెన్ను విరచటం
backchat/ˈbækʧæt/(బాˈక్ ఛాˈట్) v చాటున మాట్లాడు
backcloth/ˈbækklɒθ/(బాˈక్ క్లాత్) n నేపధ్యం
back-crawl/bæk - krɔːl/(బాˈక్ క్రాల్) v వెనుకకు పాకు
backdrop/ˈbækdrɒp/(బాˈక్ డ్రాప్) n నేపధ్యం
backfire/ˌbækˈfaɪə/(బాˈక్ ఫైర్) v అవాంఛిత ఫలితాలు పొందు
background/ˈbækgraʊnd/(బాˈక్ గ్రౌండ్) n నేపధ్యం
backhand/ˈbækhænd/(బాˈక్ హ్యాండ్) n ఎడమకు వాలిన అక్షరాలు
backhanded/ˌbækˈhændɪd/(బాˈక్ హ్యాండెడ్) a అనుమానాస్పద, అవిధేయ
backhander/ˈbækhændə/(బాˈక్ హ్యాండర్) n లంచగొండి
backing/ˈbækɪŋ/(బాˈకింగ్) n ప్రోత్సాహం
backlash/ˈbæklæʃ/(బాˈక్ ల్యాష్) n హఠాత్తుగా వెనక్కు కదలటం,ప్రతిఫలం
backlog/ˈbæklɒg/(బాˈక్ లాగ్) n చేయ వలసినది
backpack/ˈbækˌpæk/(బాˈక్ ప్యాక్) n వీపు సంచి
backrest/ˈbækrɛst/(బాˈక్ రెస్ట్) n వీపు ఆనుడు
backside/ˌbækˈsaɪd/(బాˈక్ సైడ్) n వెనుక పక్క
backslide/ˌbækˈslaɪd/(బాˈక్ స్లైడ్) v వెనుకకు జారు
backstage/ˌbækˈsteɪʤ/(బాˈక్ స్టేజి) n వేదిక వెనుక
backstairs/ˌbækˈsteəz/(బాˈక్ స్టెయిర్స్) n వెనుక మెట్లు
backstitch/ˈbækstɪʧ/(బాˈక్ స్టిచ్) n గట్టి కుట్టు
back-stop/bæk - stɒp/(బాˈక్ స్టాప్) n వికెట్ల వెనక
back-to-back/bæk - tuː - bæk/(బాˈక్ టు బాˈక్) n వెనక నుంచి వెనక్కు
back-to-nature/bæk - tuː - ˈneɪʧə/(బాˈక్ టు నేచర్) n నిరాడంబర జీవితం
backup/ˈbækʌp/(బాˈక్‌అప్) n నిల్వ
backwards/ˈbækwədz/(బాˈక్‌వర్డ్ స్) av వెనుకకు
backwash/ˈbækwɒʃ/(బాˈక్‌వాష్) n నీరునిండటం
backwater/ˈbækˌwɔːtə/(బాˈక్‌వాటర్) n సముద్రనీరు నిలచు ప్రాంతం
backyard/ˌbækˈjɑːd/(బాˈక్‌యార్డ్) n దొడ్డి
bacon/ˈbeɪkən/(బేకన్) n పంది మాంసపు ముక్కలు
bacteriology/bækˌtɪərɪˈɒləʤi/(బాˈక్టిరియాలజీ) n సూక్ష్మక్రిమి శాస్త్రం
bacterium/bækˈtɪərɪəm/(బాˈక్టిరియమ్) n సూక్ష్మజీవి
bad breath/bæd brɛθ/(బాˈడ్ బ్రీత్) n శ్వాస దుర్వాసన
bad debt/bæd dɛt/(బాˈడ్ డెట్) n వసూలు కాని అప్పు
bad news/bæd njuːz/(బాˈడ్ న్యూస్) n దుర్వార్త
badge/bæʤ/(బాˈడ్జ్) n పతకం
badger/ˈbæʤə/(బాˈడ్జర్) v వేధించు
badly/ˈbædli/(బాˈడ్ లీ) av చెడ్డగా
badminton/ˈbædmɪntən/(బాˈడ్ మిన్టన్) n వల కట్టె, బంతి ఆట
bad-mouth/bæd - maʊθ/(బాˈడ్ మౌత్) n ఒకరిపై చెడు చెప్పటం
bad-tempered/ˈbædˈtɛmpəd/(బాˈడ్ టెంపర్డ్) a ముక్కోపం గల
baffle/ˈbæfl/(బాˈఫిల్) v చికాకు పరచు
baggage/ˈbægɪʤ/( బాˈగేజ్) n ప్రయాణ సామగ్రి
baggy/ˈbægi/(బాˈగీ) a వదులుగా
bagpipe/ˈbægpaɪp/(బాˈగ్ పైప్) n గాలి ఊదు సంగీత వాద్యం
bah/bɑː/(బాహ్) int విసుగుతో వేయు కేక
bail/beɪl/(బెయిల్) n జామీను
bailey/ˈbeɪli/(బెయిలీ) n భవనపు బయటి గోడ
bait/beɪt/(బెయిట్) n ఎర
baker/ˈbeɪkə/(బేకర్) n రొట్టెలు చేయువాడు
bakery/ˈbeɪkəri/(బేకరి) n రొట్టెలు చేయుచోటు
baking-soda/ˈbeɪkɪŋ - ˈsəʊdə/(బేకింగ్ సోడా) n సోడా ఉప్పు
balance/ˈbæləns/(బాˈలన్స్) v సమతూకం చేయు
balance of payments/ˈbælənsɒvˈpeɪmənts/(బాˈలెన్స్ ఆఫ్ పేమెంట్స్) n చెల్లింపుల సమతూకం
balance of trade/ˈbæləns ɒv treɪd/(బాˈలన్స్ ఆఫ్ ట్రేడ్) n వాణిజ్య
balance sheet/ˈbælənsʃiːt/(షీట్) n ఆదాయ, వ్యయ సమతూకం
balcony/ˈbælkəni/(బాల్కనీ) n వరండా
bald/bɔːld/(బాల్డ్) a జుట్టు లేని
bale/beɪl/(బేల్) n మూట
balk/bɔːk/(బాల్క్) n దున్నని నేల
ball game/bɔːl geɪm/(బాల్ గేమ్) n బంతి ఆట
ballad/ˈbæləd/(బలాడ్) n కధను తెలుపు పాట
ballast/ˈbæləst/(బలాస్ట్) n బరువు
ball-bearing/ˈbɔːlˈbeərɪŋ/(బాల్ బేరింగ్) n తిరుగుడు గుండు
ballet/ˈbæleɪ/(బాలే) n నృత్య నాటిక
ballet-dancer/ˈbælɪˌdɑːnsə/(బాలే డ్యాన్సర్) n బాలే నర్తకి
ballistic/bəˈlɪstɪk/(బలిస్టిక్) a తుపాకి గుండ్లకు సం
ballistic missile/bəˈlɪstɪkˈmɪsaɪl/(బాలిస్టిక్ మిసైల్) n క్షిపణి
ballistics/bəˈlɪstɪks/(బలిస్టిక్స్) n క్షిపణుల అధ్యయనం
balloon/bəˈluːn/(బెలూన్) n గాలి బుడగ
ballot/ˈbælət/(బేలెట్) n ఓటు
ballot-box/ˈbælətbɒks/(బేలెట్ బాక్స్) n ఓట్ల పెట్టె
ballot-paper/ˈbælətˌpeɪpə/(బేలెట్ పేపర్) n ఓటు చీటి
ball-point/bɔːl - pɔɪnt/(బాల్ పాయింట్) n తిరిగెడు బంతి
ballroom/ˈbɔːlrʊm/(బాల్ రూం) n నృత్యం చేయు పెద్ద గది
balm/bɑːm/(బామ్) n పూత మందు
balmy/ˈbɑːmi/(బామీ) a పూతమందు వంటి
balsa/ˈbɔːlsə/(బల్సా) n గట్టి కర్ర
balsam/ˈbɔːlsəm/(బల్సామ్) n సువాసనగల చెట్టు బంక
baluster/ˈbæləstə/(బలుస్టర్) n నడవ పక్క ఆధార స్ధంభం
bamboo/bæmˈbuː/(బ్యాంబూ) n వెదురు
ban/bæn/(బాˈన్) n నిషేధం
ban/bæn/(బాˈన్) v నిషేధించు
banal/bəˈnɑːl/(బాˈనల్) a నకిలీ దయిన
banana/bəˈnɑːnə/(బనానా) n అరటి
band/bænd/( బాంˈడ్) n బృందం, పట్టీ
bandage/ˈbændɪʤ/(బాంˈడేజ్) n కట్టు
bandbox/ˈbændbɒks/(బాంˈడ్ బాక్స్) n చిన్నబట్టల పెట్టె
bandicoot/ˈbændɪkuːt/(బాంˈదికూట్) n పంది కొక్కు
bandit/ˈbændɪt/(బండిట్) n దొంగ
bandmaster/ˈbændˌmɑːstə/(బాంˈడ్‌మాస్టర్) n వాద్యబృంద నాయకుడు
band-saw/bænd - sɔː/(బాంˈడ్ సా) n నిరంతరంగా కోయు రంపం
bandsman/ˈbændzmən/(బాంˈడ్స్ మేన్) n వాద్య బృంద సభ్యుడు
bandwagon/ˈbændˌwægən/(బాంˈడ్ వ్యాగన్) n వాద్యకారుల వాహనం
bandy/ˈbændi/(బాంˈడీ) n ముష్టి యుద్ధం
bane/beɪn/(బాˈన్) n విషం
bang/bæŋ/(బాంˈగ్) n మోత
banger/ˈbæŋə/(బాంˈగర్) n టపాకాయ
bangle/ˈbæŋgl/(బాంˈగిల్) n గాజు
banian/ˈbænɪən/(బాˈనియన్) n లోపలి దుస్తు
banish/ˈbænɪʃ/(బాˈనిష్) v దేశ భ్రష్టునిగా చేయు
banister/ˈbænɪstə/(బాˈనిస్టర్) n నడుస్తూ పట్టుకొను కడ్డీ
banjo/ˈbænʤəʊ/(బాంˈజో) n గిటార్ వంటి సంగీత వాద్యం
bank card/bæŋk kɑːd/(బాంˈక్ కార్డ్) n బ్యాంకు లావాదేవి పత్రం
bankable/ˈbæŋkəbl/(బాంˈకబుల్) a బ్యాంకుద్వారా నిర్వహించదగిన
banker/ˈbæŋkə/(బాంˈకర్) n బ్యాంకు వ్యాపారి
banking/ˈbæŋkɪŋ/(బాంˈకింగ్) n ఆర్ధిక లావాదేవీలు
banknote/ˈbæŋknəʊt/(బ్యాంక్ నోట్) n బ్యాంకు హామీ పత్రం
bankrupt/ˈbæŋkrʌpt/(బాంˈక్‌ రప్ట్) a దివాలా తీసిన
banner/ˈbænə/(బాˈనర్) n ప్రకటన గుడ్డ
banner headline/ˈbænəˈhɛdlaɪn/(బాˈనర్ హెడ్ లైన్) n ప్రధాన వార్త
banquet/ˈbæŋkwɪt/(బాˈన్ క్వెట్) n విందు
banquette/bæŋˈkɛt/(బాˈన్ క్వెటి) n బల్ల
bantam/ˈbæntəm/(బాంˈటమ్) n చిన్న కోడి
banter/ˈbæntə/(బాంˈటెర్) n తమాషా పని
banyan/ˈbænɪən/(బాˈన్యన్) n మర్రి
baptism/ˈbæptɪzm/(బాˈప్టిజమ్) n పవిత్ర స్నానం
baptist/ˈbæptɪst/(బాˈప్టిస్ట్) n బాప్టిస్టు శాఖ క్రైస్తవుడు
baptize/bæpˈtaɪz/(బాˈప్టయిజ్) v బాప్తిజం ఇచ్చు
bar/bɑː/( బార్) n మద్య దుకాణం
bar code/bɑː kəʊd/(బార్ కోడ్) n చారల సంకేతం
barb/bɑːb/(బార్బ్) n ముళ్లు
barbarian/bɑːˈbeərɪən/(బర్బేరియన్) a పాశవికం
barbaric/bɑːˈbærɪk/(బర్బాˈరిక్) a ఆదిమ
barbarism/ˈbɑːbərɪzm/(బర్బరిజమ్) n క్రూరత్వం
barbarity/bɑːˈbærɪti/(బర్బాˈరిటీ) n రాక్షసత్వం
barbarous/ˈbɑːbərəs/(బార్బరస్) a కిరాతకమైన
barbecue/ˈbɑːbɪkjuː/(బార్ బెక్యు) v మాంసాన్ని జల్లెడపై కాల్చు
barbed wire/bɑːbd ˈwaɪə/(బార్బుడ్ వైర్) n ముళ్ల తీగె
barbell/ˈbɑːbɛl/(బార్బెల్) n చేప
barber-shop/ˈbɑːbə - ʃɒp/(బార్బర్ షాప్) n క్షౌరశాల
bard/bɑːd/(బార్డ్) n సంచార గాయకుడు
bareback/ˈbeəbæk/(బేర్ బాˈక్) av జీను లేని
barefaced/ˈbeəfeɪst/(బేర్ బేస్డ్) a గడ్డం లేని
barefoot/ˈbeəfʊt/(బేర్ ఫుట్) a కాలి నడకన
bareheaded/ˌbeəˈhɛdɪd/(బేర్ హెడెడ్) a ఆచ్చాదన లేని తలతో
barely/ˈbeəli/(బేర్లీ) av అరుదుగా
bargain/ˈbɑːgɪn/( బార్గెయిన్) n బేరం
barge/bɑːʤ/(బార్గ్) n సరుకు రవాణాపడవ
bark/bɑːk/(బార్క్) n బెరడు
bark/bɑːk/(బార్క్) v మొరుగు
barker/ˈbɑːkə/(బార్కర్) n బెరడువలచు మర
barley/ˈbɑːli/(బార్లీ) n బార్లీ ధాన్యం
barmaid/ˈbɑːmeɪd/(బార్ మెయిడ్) n పానశాలలో సహాయకురాలు
barman/ˈbɑːmən/(బార్ మ్యాన్) n పానశాలలో సహాయకుడు
barn/bɑːn/(బార్న్) n పశువుల పాక
barograph/ˈbærəʊgrɑːf/(బాˈరో గ్రాఫ్) n వాతావరణం తెలుపు చిత్రం
barometer/bəˈrɒmɪtə/(బారోమీటర్) n వాతావరణం కొలుచు పరికరం
baron/ˈbærən/(బాˈరన్) n పెద్ద మనిషి
barrack/ˈbærək/(బాˈరక్) v అభిప్రాయాలను బిగ్గరగా తెలుపు
barrage/ˈbærɑːʒ/(బాˈరేజి) n వంతెన
barren/ˈbærən/(బాˈరన్) a నిస్సారమైన
barricade/ˌbærɪˈkeɪd/(బాˈరికేడ్) n అడ్డు
barrier/ˈbærɪə/(బాˈరియర్) n అవరోధం
barring/ˈbɑːrɪŋ/(బారింగ్) pre మినహాయించి
barrister/ˈbærɪstə/(బాˈరిస్టర్) n న్యాయవాది
barrow/ˈbærəʊ/(బాˈరో) n బండి
bartender/ˈbɑːˌtɛndə/(బార్టెండర్) n పానశాల సహాయకుడు
barter/ˈbɑːtə/(బార్టర్) n వస్తు మార్పిడి
basal/ˈbeɪsl/(బేసల్) a ఆధార సం
basalt/ˈbæsɔːlt/(బాˈసల్ట్) n అగ్ని పర్వత శిల
base rate/beɪs reɪt/(బేస్ రేట్) n మూల శాతం
baseball/ˈbeɪsbɔːl/(బేస్ బాల్) n కర్ర, బంతి ఆట
baseless/ˈbeɪslɪs/(బేస్ లెస్) a నిరాధారమైన
baseline/ˈbeɪslaɪn/(బేస్ లైన్) n ప్రారంభ రేఖ
basement/ˈbeɪsmənt/(బేస్ మెంట్) n భూగృహం
bash/bæʃ/(బాˈష్) v కొట్టు
bashful/ˈbæʃfʊl/(బాˈష్ ఫుల్) a సిగ్గుతో
basic/ˈbeɪsɪk/( బేసిక్) a ప్రాధమికం
basic slag/ˈbeɪsɪk slæg/(బేసిక్ శ్లాˈగ్) n లోహపు చిట్టెం
basil/ˈbæzl/(బాˈసిల్) n తులసి
basis/ˈbeɪsɪs/( బేసిస్) n ప్రాతిపదిక
bask/bɑːsk/(బాస్క్) v ఎండకు గురి యగు
basket/ˈbɑːskɪt/( బాస్కెట్) n గంప
basket weave/ˈbɑːskɪt wiːv/(బాస్కెట్ వీవ్) n గంప అల్లిక
basketball/ˈbɑːskɪtˌbɔːl/(బాస్కెట్ బాల్) n బంతినిబుట్టలోవేయు ఆట
basketry/ˈbɑːskɪtri/(బాస్కెట్రి) n గంపలు అల్లు పని
basketwork/ˈbɑːskɪtwɜːk/(బాస్కెట్ వర్క్) n బుట్టలు అల్లటం
bass/beɪs/(బాస్) n మంద్ర సంగీతం
baste/beɪst/(బేస్ట్) v కుట్లు దూరంగా వేయు
bastion/ˈbæstɪən/(బాˈస్టియన్) n కోట
bat/bæt/(బాˈట్) n గబ్బిలం
batch/bæʧ/(బాˈచ్) n బృందం
bated/ˈbeɪtɪd/(బేటెడ్) a బంధించ బడిన శ్వాస
bath/bɑːθ/( బాత్) n స్నానం
bath cube/bɑːθ kjuːb/(బాత్ క్యూబ్) n స్నానపు తొట్టి
bathe/beɪð/(బేత్) v స్నానం చేయు
bathing-costume/ˈbeɪðɪŋ - ˈkɒstjuːm/(బాతింగ్ కాస్ట్యూం) n స్నానదుస్తులు
bathrobe/ˈbɑːθrəʊb/(బాత్ రోబ్) n స్నాన దుస్తులు
bathroom/ˈbɑːθruːm/(బాత్ రూమ్) n స్నాన గది
baton/ˈbætən/(బాˈటన్) n అధికార బెత్తం
batsman/ˈbætsmən/(బాˈట్స్‌మెన్) n బంతిని కొట్టు వాడు
battalion/bəˈtæljən/(బెటాˈలియన్) n సైనిక దళం
batten/ˈbætn/(బాˈటెన్) v కొవ్వు పెరుగు
batten/ˈbætn/(బాˈటెన్) n పలక
batter/ˈbætə/(బాˈటర్) v కొట్టు
battered/ˈbætəd/(బాˈటర్డ్) a కొట్ట బడిన
battery/ˈbætəri/(బాˈటరి) n విద్యుత్ ఘటం
battle/ˈbætl/( బాˈటిల్) n యుద్ధం
battleaxe/ˈbætlæks/(బాˈటిల్ యాˈక్స్) n గండ్ర గొడ్డలి
battle-cry/ˈbætlkraɪ/(బాˈటిల్ క్రయ్) n యుద్ధ శంఖారావం
battlefield/ˈbætlfiːld/(బాˈటిల్ ఫీల్డ్) n రణ రంగం
battleship/ˈbætlʃɪp/(బాˈటిల్ షిప్) n యుద్ధ నౌక
bauble/ˈbɔːbl/(బాబుల్) n బాగా కనిపించు చౌక నగ
bauxite/ˈbɔːksaɪt/(బాక్సైట్) n అల్యూమినా కల ముడి ఖనిజం
bawl/bɔːl/(బాల్) v అరచు
bay/beɪ/( బే) n ఆఘాతం
bayonet/ˈbeɪənɪt/(బాయెనెట్) n తుపాకి చివర కత్తి
bazaar/bəˈzɑː/(బజార్) n దుకాణాల వీథి
beach/biːʧ/(బీచ్) n సముద్ర తీరం
beacon/ˈbiːkən/(బీకన్) n సంకేత దీపం
bead/biːd/(బీడ్) n పూస
beading/ˈbiːdɪŋ/(బీడింగ్) n పూసల అలంకరణ
beagle/ˈbiːgl/(బీగిల్) n చిన్న వేట కుక్క
beak/biːk/( బీక్) n పక్షి ముక్కు
beaker/ˈbiːkə/(బీకర్) n స్ధూపాకార పరీక్ష నాళిక
beam/biːm/( బీమ్) n కిరణం
bean/biːn/( బీన్) n చిక్కుడు జాతి కాయ
bean sprout/biːn spraʊt/(బీన్ స్ప్రౌట్) n గింజల మొలక
bear/beə/(బేర్) n ఎలుగు బంటి
bearable/ˈbeərəbl/(బేరబుల్) a భరించ గల
beard/bɪəd/( బియర్డ్) n గడ్డం
bearer/ˈbeərə/(బేరర్) n తెచ్చువాడు
beargarden/ˈbeəˌgɑːdn/(బేర్ గార్డెన్) n గందర గోళం
bearing/ˈbeərɪŋ/(బేరింగ్) n ప్రవర్తనా విధానం
bearish/ˈbeərɪʃ/(బేరిష్) a తగ్గుతున్న స్టాకు
bearskin/ˈbeəskɪn/(బేర్ స్కిన్) n ఆచ్ఛాదన లేని చర్మం
beast/biːst/( బీస్ట్) n పశువు
beast of prey/biːst ɒv preɪ/(బీస్ట్ ఆఫ్ ప్రే) n ఎర పశువు
beastly/ˈbiːstli/(బీస్ట్ లీ) a పాశవికంగా
beater/ˈbiːtə/(బీటర్) n చిలుకు కవ్వం
beatific/ˌbiːəˈtɪfɪk/(బీటిఫిక్) a దీవించ బడిన
beatify/biːˈætɪfaɪ/(బీˈటిఫై) v దీవించు
beatitude/biːˈætɪtjuːd/(బీˈటిట్యూడ్) n దీవెన
beat-up/biːt - ʌp/(బీట్ అప్) n కొట్టటం
beauteous/ˈbjuːtjəs/(బ్యూటియస్) a అందమైన
beautician/bjuːˈtɪʃən/(బ్యూటిషియన్) n సౌందర్యపోషకుడు/పోషకురాలు
beautiful/ˈbjuːtəfʊl/(బ్యూటిఫుల్) a అందమైన
beautify/ˈbjuːtɪfaɪ/(బ్యూటిఫై) v అందాన్ని పెంచు
beauty/ˈbjuːti/( బ్యూటి) n సౌందర్యం
beauty parlour/ˈbjuːti ˈpɑːlə/(బ్యూటీపార్లర్) n సౌందర్య పోషణ శాల
beauty spot/ˈbjuːti spɒt/(బ్యూటీ స్పాట్) n దిష్టి చుక్క
beaver/ˈbiːvə/(బీవర్) n పెద్ద ఎలుక వంటి జంతువు
became/bɪˈkeɪm/(బికేమ్) v మారెను
beck, Beckon/bɛk//ˈbɛkən/(బెక్) బెకాన్
bed/bɛd/( బెడ్) n పరుపు
bedbug/ˈbɛdbʌg/(బెడ్ బగ్) n నల్లి
bedclothes/ˈbɛdkləʊðz/(బెడ్ క్లోత్స్) n పక్క గుడ్డలు
bedding/ˈbɛdɪŋ/(బెడింగ్) n పరుపు
bedeck/bɪˈdɛk/(బిడెక్) v అలంకరించు
bedevil/bɪˈdɛvl/(బిడెవిల్) v వేధించు
bedew/bɪˈdjuː/(బిడ్యూ) v మంచుతో తడుపు
bedfellow/ˈbɛdˌfɛləʊ/(బెడ్ ఫెలో) n సఖి
bedlam/ˈbɛdləm/(బెడ్ లామ్) n గందర గోళం
bedpan/ˈbɛdpæn/(బెడ్ పాˈన్) n రోగి మల, మూత్ర విసర్జన డబ్బా
bedpost/ˈbɛdpəʊst/(బెడ్ పోస్ట్) n మంచపు మూల స్ధంబం
bedraggled/bɪˈdrægld/(బెడ్ రాˈగిల్డ్) a తడిసిన
bedridden/ˈbɛdˌrɪdn/(బెడ్ రిడన్) a మంచంలోనే యున్న
bedrock/ˈbɛdˈrɒk/(బెడ్ రాక్) n ఆధారం
bedroom/ˈbɛdruːm/( బెడ్ రూమ్) n పడక గది
bedside/ˈbɛdˌsaɪd/(బెడ్ సైడ్) a మంచం వద్ద
bedsore/ˈbɛdsɔː/(బెడ్ సోర్) n రాపిడి
bedspread/ˈbɛdsprɛd/(బెడ్ స్ప్రెడ్) n దుప్పటి
bedstead/ˈbɛdstɛd/(బెడ్ స్టెడ్) n మంచపు చట్రం
bedtime/ˈbɛdtaɪm/(బెడ్ టైమ్) n నిద్ర వేళ
bee/biː/(బీ) n తేనెటీగ
beech/biːʧ/(బీచ్) n ఒక రకం చెట్టు
beef/biːf/(బీఫ్) n పశు మాంసం
beehive/ˈbiːhaɪv/(బీహైవ్) n తేనె పట్టు
bee-keeper/ˈbiːˌkiːpə/(బీ కీపర్) n తేనెటీగలు పెంచు వాడు
beeline/ˈbiːlaɪn/(బీ లైన్) n ప్రత్యక్ష మార్గం
been/biːn/(బీన్) v సంభవించు
beep/biːp/(బీప్) n హెచ్చుస్ధాయి ధ్వని
beer/bɪə/(బీర్) n తేలిక రకపు మద్యం
beeswax/ˈbiːzwæks/(బీస్ వాˈక్స్) n తేనె మైనం
beet/biːt/(బీట్) n బీటు దుంప
beetle/ˈbiːtl/(బీటిల్) n పెంకు పురుగు
beetroot/ˈbiːtruːt/(బీట్ రూట్) n బీటు దుంప
befall/bɪˈfɔːl/(బిఫాల్) v వచ్చిపడు
befit/bɪˈfɪt/(బిఫిట్) v తగియుండు
befog/bɪˈfɒg/(బిఫాగ్) v గందరగోళ పరచు
before/bɪˈfɔː/( బి ఫోర్) pre ముందు
Before Christ/bɪˈfɔː kraɪst/(బిఫోర్ క్రీష్ట్) n క్రీస్తు పూర్వం
beforehand/bɪˈfɔːhænd/(బిఫోర్ హాంˈడ్) a ముందుగా
befriend/bɪˈfrɛnd/(బి ఫ్రెండ్) v స్నేహితం చేయు
began/bɪˈgæn/(బిగాˈన్) v ప్రారంభించెనుbegin-began-begun
beget/bɪˈgɛt/(బిగెట్) v కలిగించు
beggar/ˈbɛgə/(బెగ్గర్) n బిచ్చగాడు
begin/bɪˈgɪn/( బిగిన్) v ప్రారంభించు
beginner/bɪˈgɪnə/(బిగినర్) n ప్రారంభంలో ఉన్నవాడు
beginning/bɪˈgɪnɪŋ/(బిగినింగ్) n ప్రారంభం
beguile/bɪˈgaɪl/(బిగైల్) v మోసగించు
begum/ˈbeɪgəm/(బీగమ్) n ముస్లిం మహిళ
begun/bɪˈgʌn/(బిగన్) v ప్రారంభించ బడిన
behalf/bɪˈhɑːf/(బిహాఫ్) n ప్రాతినిధ్యం
behave/bɪˈheɪv/() n బిహేవ్
behind hand/bɪˈhaɪnd hænd/(బిహైండ్ హాంˈడ్) a వెనకబడ్డ
behold/bɪˈhəʊld/(బిహోల్డ్) v చూచు
beige/beɪʒ/(బీగ్) n ఊదా రంగు
being/ˈbiːɪŋ/( బీయింగ్) n మనుగడ
belated/bɪˈleɪtɪd/(బిలేటెడ్) a ఆలస్యమైన
belay/bɪˈleɪ/(బిలే) v తాడు కట్టు
belch/bɛlʧ/(బెల్చ్) n తేపు
beleaguer/bɪˈliːgə/(బిలీగర్) n సైన్యంతో చుట్టుముట్టు
belfry/ˈbɛlfri/(బెల్ ఫ్రై) n చర్చి గంట శిఖరం
belief/bɪˈliːf/( బిలీఫ్) n నమ్మకం,విశ్వాసం
belittle/bɪˈlɪtl/(బిలిటిల్) v కించ పరచు
bell/bɛl/( బెల్) n గంట
bell-bottom/bɛl - ˈbɒtəm/(బెల్ బాటమ్) n గంట ఆకారం గలది
bellboy/ˈbɛlbɔɪ/(బెల్ బాయ్) n వసతిగదిలో పనివాడు
belle/bɛl/(బెల్లి) n అందం
bellicose/ˈbɛlɪkəʊs/(బెల్లికోస్) a తగవులమారి యైన
belligerence/bɪˈlɪʤərəns/(బెలిగరెన్స్) n పగ
belligerent/bɪˈlɪʤərənt/(బెలిగరెంట్) a దూకుడు గల
bell-jar/bɛl - ʤɑː/(బెల్ జార్) n గంట ఆకార జాడీ
bellow/ˈbɛləʊ/(బెల్లో) n గర్జన
bellwether/ˈbɛlˌwɛðə/(బెల్ వెధర్) n నాయకత్వస్ధితి
belly/ˈbɛli/(బెల్లీ) n కడుపు
bellyache/bɛlɪeɪk/( బెల్లీ ఏక్) n కడుపు నొప్పి
belly-dance/ˈbɛli - dɑːns/(బెల్లీడ్యాన్స్) n పొట్ట కదిలిస్తూచేయు నృత్యం
bellyful/ˈbɛlɪfʊl/(బెల్లీ ఫుల్) a కడుపు నిండా
belly-laugh/ˈbɛli - lɑːf/(బెల్లీ లాఫ్) v కడుపుబ్బు నవ్వు
belong/bɪˈlɒŋ/( బిలాంగ్) v చెందు
belongings/bɪˈlɒŋɪŋz/(బిలాంగింగ్స్) n చెందినవి
beloved/bɪˈlʌvd/(బిలౌడ్) a ప్రియమైన
below/bɪˈləʊ/( బిలో) pre కింద
bemoan/bɪˈməʊn/(బిమోన్) v సంతాపం తెలుపు
bemuse/bɪˈmjuːz/(బెమ్యూజ్) v గందరగోళ పరచు
bench/bɛnʧ/(బెంచ్) n బల్ల
bencher/ˈbɛnʧə/(బెంచర్) n న్యాయమూర్తి
benchmark/ˈbɛnʧmɑːk/(బెంచ్ మార్క్) n ప్రమాణం
bend/bɛnd/( బెండ్) v వంగు
bend, bent/bend//ˈbɛndə/(బెండర్) n వంచువాడు
beneath/bɪˈniːθ/( బినీత్) pre కింద
benediction/ˌbɛnɪˈdɪkʃən/(బెనిడిక్షన్) n ఆశీర్వాదం
benefaction/ˌbɛnɪˈfækʃən/(బెనిఫాˈక్షన్) n ఉపకారం
benefactor/ˈbɛnɪfæktə/(బెనిఫాˈక్టర్) n ఉపకారి
beneficial/ˌbɛnɪˈfɪʃəl/(బెనిఫిషియల్) a లాభదాయకమైన
beneficiary/ˌbɛnɪˈfɪʃəri/(బెనిఫిషియరీ) n లబ్దిదారు
benefit/ˈbɛnɪfɪt/(బెనిఫిట్) n ప్రయోజనం
benevolent/bɪˈnɛvələnt/(బినోవలెంట్) a హితకరమైన
Bengali/bɛŋˈgɔːli/(బెంగాలి) n బెంగాలీ భాష
benighted/bɪˈnaɪtɪd/(బినైటెడ్) a అమాయకమైన
benign/bɪˈnaɪn/(బినైన్) a జాలి, దయగల
benignant/bɪˈnɪgnənt/(బెనిగ్నెంట్) a జాలి గల
benignity/bɪˈnɪgnɪti/(బినైనిటి) n సహృదయత
bent/bɛnt/(బెంట్) v వంచిన
benumb/bɪˈnʌm/(బినంబ్) v మొద్దు బారు
bereave/bɪˈriːv/(బిరీవ్) v వియోగం కలుగు
bereft/bɪˈrɛft/(బిరెఫ్ట్) a లేకుండా, లేని
berry/ˈbɛri/( బెర్రీ) n పండు
berserk/bəːˈsɜːk/(బెర్ సెర్క్) a మతి లేని
berth/bɜːθ/(బెర్త్) n పడక
beseech/bɪˈsiːʧ/(బిసీచ్) v వాదించు
beset/bɪˈsɛt/(బిసెట్) v వేధించు
besiege/bɪˈsiːʤ/(బిసీజ్) v ముట్టడించు
bespectacled/bɪˈspɛktəkld/(బిస్పెక్టికిల్డ్) a కళ్ళద్దాలు ధరించిన
bespoke/bɪˈspəʊk/(బిస్పోక్) a ఉత్తరువు ప్రకారం చేసిన
bespoken/bɪˈspəʊkən/(బిస్పోకన్) v ముందుగా కేటాయించు
best man/bɛst mæn/(బెస్ట్ మాˈన్) n ఉత్తమ పురుషుడు
best seller/bɛst ˈsɛlə/(బెస్ట్ సెల్లర్) n ఉత్తమ విక్రేత
bestial/ˈbɛstjəl/(బీస్టియల్) a పశువు వంటి
bestiality/ˌbɛstɪˈælɪti/(బీస్టియాˈలిటి) n పశుత్వం
bestir/bɪˈstɜː/(బిస్టిర్) v కదలించు
bestow/bɪˈstəʊ/(బెస్టో) v ఇచ్చు
bestower/bɪˈstəʊə/(బెస్టోయర్) n ప్రదాత
bet/bɛt/(బెట్) v పందెం కాయు
beta/ˈbiːtə/(బీటా) n బీటా కిరణాలు
betake/bɪˈteɪk/(బిటేక్) v తీసుకొను
betel/ˈbiːtəl/(బెటల్) n తమలపాకు
betel-nut/ˈbiːtəl - nʌt/(బిటెల్ నట్) n వక్క
betray/bɪˈtreɪ/(బి ట్రే) v అవిధేయుడగు
betroth/bɪˈtrəʊð/(బెట్రోత్) v వివాహ నిశ్ఛయం చేయు
better off/ˈbɛtər ɒf/(బెటర్ ఆఫ్) a మేలయిన స్ధితిలో
betterhalf/ˈbɛtəhɑːf/(బెటర్‌హాఫ్) n భర్త
betterment/ˈbɛtəmənt/(బెటర్ మెంట్) n అభివృద్ధి
betting/ˈbɛtɪŋ/(బెటింగ్) n పందెం
betting-shop/ˈbɛtɪŋ - ʃɒp/(బెటింగ్ షాప్) n పందెం దుకాణం
bevel/ˈbɛvəl/(బివెల్) n కోణం
bevel gear/ˈbɛvəlgɪə/(బివెల్ గేర్) n పళ్ల చక్రాల జంట
beverage/ˈbɛvərɪʤ/(బీవరేజ్) n పానీయం
bewail/bɪˈweɪl/(బివైల్) v ఏడ్చు
beware/bɪˈweə/(బివేర్) v జాగ్రత్తగా ఉండు
bewilder/bɪˈwɪldə/(బివిల్డర్) v గందరగోళ పడు
bewitch/bɪˈwɪʧ/(బివిచ్) v ఆకర్షించు
beyond/bɪˈjɒnd/(బియాండ్) a అతీతమైన
bhang/bæŋ/(భాంˈగ్) n గంజాయి
biannual/baɪˈænjʊəl/(బైయాˈన్యుయల్) a ఏడాదికి రెండుసార్లు జరుగు
bias/ˈbaɪəs/(బయాస్) n పక్షపాతం
Bible/ˈbaɪbl/(బైబిల్) n పరిశుద్ధ గ్రంధం
bibliography/ˌbɪblɪˈɒgrəfi/(బిబ్లియోగ్రఫి) n ఆధార గ్రంధాల పట్టిక
bibliophile/ˈbɪblɪəʊfaɪl/(బిబ్లియోఫిలె) n పుస్తకాల ప్రియుడు
bicameral/ˌbaɪˈkæmərəl/(బై కాˈమెరల్) a ద్విసభా సం
bicarbonate/baɪˈkɑːbənɪt/(బై కార్బనేట్) n సోడా ఉప్పు
bicentenary/ˌbaɪsɛnˈtiːnəri/(బై సెంచినరి) n ద్విశతాబ్ది
bicentennial/ˌbaɪsɛnˈtɛnjəl/(బై సింటీనియల్) a ఏళ్ల కొకసారి
bicker/ˈbɪkə/(బికర్) v కొట్లాడు
bid/bɪd/(బిడ్) n వేలంలో పాట
biddable/ˈbɪdəbl/(బిడ్డబుల్) a వేలం పాడదగిన
bidding/ˈbɪdɪŋ/(బిడ్డింగ్) n వేలం పాడటం
bide/baɪd/(బైడ్) v వేచి యుండు
biennial/baɪˈɛnɪəl/(బైయానియల్) a ఏడాదిలో రెండుసార్లు జరుగు
bifocal/ˌbaɪˈfəʊkəl/(బైఫోకల్) a దూర, హ్రస్వ దృష్టి లోపం కల
bifurcate/ˈbaɪfɜːkɪt/(బైఫర్ కేట్) v రెండుగా విభజించు
bigamy/ˈbɪgəmi/(బైగమీ) n ఒకరు ఇద్దరిని పెండ్లాడటం
big-head/bɪg - hɛd/(బిగ్ హెడ్) n బడాయి వ్యక్తి
big-hearted/bɪg - ˈhɑːtɪd/(బిగ్ హార్టెడ్) a ఉదార హృదయం గల
bight/baɪt/(బైట్) n తాడు మడత
bigot/ˈbɪgət/(బైగాట్) n పర విశ్వాసాలు సహించని వాడు
bigotry/ˈbɪgətri/(బైగాట్రీ) n పర మత
bike/baɪk/(బైక్) n ద్విచక్ర వాహనం
bikini/bɪˈkiːni/(బికిని) n రెండు ముక్కల స్త్రీ ఈత దుస్తులు
bilateral/baɪˈlætərəl/(బైలాˈటరల్) a ఉభయ పక్షాల
bile/baɪl/(బైల్) n పిత్తం
bilingual/baɪˈlɪŋgwəl/(బై లింగ్యుయల్) a రెండు భాషలకు సం
bilk/bɪlk/(బిల్క్) v మోసగించు
bill/bɪl/( బిల్) n రశీదు
bill of lading//(బిల్ ఆఫ్ లేడింగ్) n ఓడ సరుకు భర్తీ చీటి
billboard/ˈbɪlbɔːd/(బిల్ బోర్డ్) n ప్రకటనల బల్ల
billet/ˈbɪlɪt/(బిల్లెట్) n సైనికుల గృహ వసతి
billhook/ˈbɪlhʊk/(బిల్ హుక్) n గండ్ర గొడ్డలి
billiards/ˈbɪljədz/(బిలియర్డ్స్) n బల్లపై ఆడు బంతి ఆట
billion/ˈbɪljən/(బిలియన్) n కోటి
billionaire/ˌbɪljəˈneə/(బిలియనీర్) n కోటీశ్వరుడు
bimetallic/ˌbaɪmɪˈtælɪk/(బై మెటాˈలిక్) a రెండు లోహాలు గల
bin/bɪn/(బిన్) n డబ్బా
binary/ˈbaɪnəri/(బైనరీ) a ద్విసంఖ్యామాన
binary system/ˈbaɪnəri ˈsɪstɪm/(బైనరీ సిస్టమ్) n ద్విసంఖ్యామానం
bind/baɪnd/(బైండర్) n కలిపి కుట్టు వాడు
binding/ˈbaɪndɪŋ/(బైండింగ్) n బంధనం
binge/bɪnʤ/(బింగె) v ఒక పనిలో అతిగా లీనమగు
bingo/ˈbɪŋgəʊ/(బింగో) n అదృష్ట ఆట
binocular/bɪˈnɒkjʊlə/(బైనాక్యులర్) a రెండు కళ్లు గల
binoculars/bɪˈnɒkjʊləz/(బైనాక్యులర్స్) n చిన్న దూరదర్శని
binomial/baɪˈnəʊmjəl/(బైనామియల్) n రెండు పేర్లు గలది
Bio-chemistry/ˌbaɪəʊˈkɛmɪstri/(బయో కెమిష్ట్రీ) n జీవ రసాయన శాస్త్రం
biodegradable/ˌbaɪəʊdɪˈgreɪdəbəl/(బయోడిగ్రేడబుల్) a విచ్ఛిన్నంకాగల
bio-fuel/ˈbaɪəʊ fjʊəl/(బయో ఫ్యుయల్) n సేంద్రియ పదార్ధ ఇంధనం
biogenesis/ˌbaɪəʊˈʤɛnɪsɪs/(బయోజనిసిస్) n జీవినుండి జీవి పుట్టటం
biography/baɪˈɒgrəfi/(బయోగ్రఫి) n జీవిత చరిత్ర
biological/ˌbaɪəʊˈlɒʤɪkəl/(బయోలాజికల్) a ప్రాణులకు సం
biology/baɪˈɒləʤi/(బయోలజి) n జీవ శాస్త్రం
bionics/baɪˈɒnɪks/(బయోనిక్స్) n జీవధర్మాలకు యంత్రఅన్వయం
biophysics/ˌbaɪəʊˈfɪzɪks/(బయో ఫిజిక్స్) n జీవ భౌతికశాస్త్రం
biopsy/ˈbaɪɒpsi/(బయోప్సి) n రోగ నిర్ధారణ కణజాల అధ్యయనం
biosphere/ˈbaɪəsfɪə/(బయో స్ఫియర్) n జీవావరణం
biosynthesis/ˌbaɪəʊˈsɪnθɪsɪs/(బయో సింథసిస్) n జీవ విశ్లేషణ
biotechnology/ˌbaɪəʊtɛkˈnɒləʤi/(బయోటెక్నాల్జీ) n జీవ సాంకేతికత
bipartisan/baɪˌpɑːtɪˈzæn/(బై పార్టిజాˈన్) a ఇరు పక్షాలు సమర్ధించు
bipartite/baɪˈpɑːtaɪt/(బై పార్ట యిట్) a ద్విముఖ
bipolar/ˌbaɪˈpəʊlə/(బై పోలార్) a రెండు ధృవాలు గల
birch/bɜːʧ/(బిర్చ్) n కడ్డీ తో కొట్టు
bird/bɜːd/( బర్డ్) n పక్షి
bird of prey/bɜːd ɒv preɪ/(బర్డ్ ఆఫ్ ప్రే) n ఎర పక్షి
bird’s-eye view/ˈbɜːdzaɪ vjuː/(బర్డ్ స్ ఐవ్యూ) n విహంగ వీక్షణం
birdcage/ˈbɜːdkeɪʤ/(బర్డ్ కేజి) n పక్షి పంజరం
bird-watcher/bɜːd - ˈwɒʧə/(బర్డ్ వాచర్) n పక్షుల పరిశీలకుడు
birth/bɜːθ/( బర్త్) n జననం
birth control/bɜːθ kənˈtrəʊl/(బర్త్ కంట్రోల్) n జనాభా నియంత్రణ
birth rate/bɜːθ reɪt/(బర్త్ రేట్) n జనన శాతం
birthday/ˈbɜːθdeɪ/(బర్త్ డే) n జన్మ దినం
birthmark/ˈbɜːθmɑːk/(బర్త్ మార్క్) n పుట్టు మచ్చ
birthplace/ˈbɜːθˌpleɪs/(బర్త్ ప్లేస్) n జన్మ స్ధలం
birthright/ˈbɜːθraɪt/(బర్త్ రైట్) n జన్మ హక్కు
biscuit/ˈbɪskɪt/(బిస్కట్) n బిస్కెట్
bisect/baɪˈsɛkt/(బై సెక్ట్) v రెండుగా విభజించు
bisexual/ˌbaɪˈsɛksjʊəl/(బై సెక్సుయల్) a ద్విలింగ సం
bishop/ˈbɪʃəp/(బిషప్) n మత అధి గురువు
bison/ˈbaɪsn/(బైసన్) n అడవి దున్న
bisque/bɪsk/(బిస్క్) n మాంసం,కూరల వంటకం
bit/bɪt/( బిట్) n చిన్న ముక్క
bitch/bɪʧ/(బిచ్) n ఆడ కుక్క
bite/baɪt/(బైట్) n కాటు
bitter gourd/ˈbɪtə gʊəd/(బిట్టర్ గర్డ్) n కాకర కాయ
bitumen/ˈbɪtjʊmɪn/(బిటుమెన్) n తారు
bituminous/bɪˈtjuːmɪnəs/(బిటుమినస్) a తారు సం
bivalve/ˈbaɪvælv/(బై వాˈల్వ్) a రెండు కవాటాలు కల
biz/bɪz/(బిజ్) n వ్యాపార సంస్ధ
bizarre/bɪˈzɑː/(బిజారె) a వింతయైన
blab/blæb/(బ్లాˈబ్) v రహస్యం వెల్లడించు
blabber/ˈblæbə/(బ్లాˈబర్) n రహస్యం వెల్లడించు వాడు
black/blæk/( బ్లాˈక్) n నలుపు
black belt/blæk bɛlt/(బ్లాˈక్ బెల్ట్) n నల్ల దట్టీ
black box/blæk bɒks/(బ్లాˈక్ బాక్స్) n నల్ల పేటిక
black flag/blæk flæg/(బ్లాˈక్ ఫ్లాˈగ్) n నల్ల జండా
black magic/blæk ˈmæʤɪk/(బ్లాˈక్ మేజిక్) n భూత వైద్యం
black market/blæk ˈmɑːkɪt/( బ్లాˈక్ మార్కెట్) n నల్ల బజారు
black money/blæk ˈmʌni/(బ్లాˈక్ మనీ) n నల్ల ధనం
black pepper/blæk ˈpɛpə/(బ్లాˈక్ పెప్పర్) n నల్ల మిరియాలు
black spot/blæk spɒt/(బ్లాˈక్ స్పాట్) n నల్ల మచ్చ
blackboard/ˈblækbɔːd/(బ్లాˈక్ బోర్డ్) n నల్ల బల్ల
blacken/ˈblækən/(బ్లాˈకెన్) v నల్లగా చేయు
blacklist/ˈblæklɪst/(బ్లాˈక్ లిస్ట్) v నిషేదించు
blackmail/ˈblækmeɪl/(బ్లాˈˈక్ మెయిల్) v బెదిరించు
blackout/ˈblækaʊt/(బ్లాˈక్ అవుట్) v స్పృహ కోల్పోవు
blacksmith/ˈblæksmɪθ/(బ్లాˈక్ స్మిత్) n కంసాలి
bladder/ˈblædə/(బ్లాˈడర్) n తిత్తి
blade/bleɪd/( బ్లేడ్) n పదునైనది
blame/bleɪm/( బ్లేమ్) n నింద
blame/bleɪm/(బ్లేమ్) v నిందించు
blanch/blɑːnʧ/(బ్లాంచ్) v తెల్లగా చేయు
bland/blænd/(బ్లాంˈడ్) a ఆహ్లాద కరమైన
blandish/ˈblændɪʃ/(బ్లాంˈడిష్) v సున్నితంగా వత్తిడి చేయు
blank/blæŋk/(బ్లాంˈక్) n ఖాళీ
blank/blæŋk/(బ్లాంˈక్) a ఖాళీ యైన
blank cheque/blæŋk ʧɛk/(బ్లాంˈక్ చెక్) n ఖాళీ చెక్కు
blank verse/blæŋk vɜːs/(బ్లాంˈక్ వర్స్) n ప్రాసలు లేని కవిత
blanket/ˈblæŋkɪt/(బ్లాంˈకెట్) n దుప్పటి
blare/bleə/(బ్లేర్) n హంగామా
blasphemy/ˈblæsfɪmi/(బ్లాˈస్ఫెమీ) n దైవ దూషణ
blast/blɑːst/(బ్లాస్ట్) n పేలుడు
blasted/ˈblɑːstɪd/(బ్లాస్టెడ్) a పేల్చబడిన
blast-furnace/ˈblɑːstˈfɜːnɪs/(బ్లాస్ట్ ఫర్నేస్) n పేలుడు కొలిమి
blast-off/blɑːstɒf/(బ్లాస్ట్ ఆఫ్) v భూమిని విడచివెళ్లు
blatant/ˈbleɪtənt/(బ్లేటెంట్) a బిగ్గరగా
blather/ˈblæðə/(బ్లాˈథర్) n అర్ధం లేని మాటలు
blaze/bleɪz/(బ్లేజ్) v మంటలు రేపు
blazer/ˈbleɪzə/(బ్లేజర్) n పై దుస్తు
bleach/bliːʧ/(బ్లీచ్) v తెల్లగా చేయు
bleak/bliːk/(బ్లీక్) a ఉత్సాహం లేని
bleat/bliːt/(బ్లీట్) n మేక
bleeding/ˈbliːdɪŋ/(బ్లీడింగ్) n రక్త స్రావం
bleeding heart/ˈbliːdɪŋhɑːt/(బ్లీడింగ్ హార్ట్) n అతిగా జాలిచూపు వ్యక్తి
bleep/bliːp/(బ్లీప్) v కూత వేయు
blemish/ˈblɛmɪʃ/(బ్లెమిష్) n లోపం
blench/blɛnʧ/(బ్లెంచ్) v కుంచించు
blend/blɛnd/(బ్లెండ్) v కలుపు
blender/ˈblɛndə/(బ్లెండర్) n మిశ్రమం చేయు వాడు
blessed/blɛst/(బ్లెస్స్‌డ్) a దీవించ బడిన
blessing/ˈblɛsɪŋ/(బ్లెస్సింగ్) n దీవెన
blether/ˈblɛðə/(బ్లెధర్) v కొంటె మాటలు అను
blew/bluː/(బ్లూ) v వీచెను
blight/blaɪt/(బ్లైట్) n తెగులు
blind alley/blaɪnd ˈæli/(బ్లయిండ్ యాˈలే) n మరోదారి లేని బాట
blind spot/blaɪnd spɒt/(బ్లయిండ్ స్పాట్) n కానరాని చోటు
blink/blɪŋk/(బ్లింక్) n రెప్ప పాటు
blinker/ˈblɪŋkə/(బ్లింకర్) n ఆరుతూ వెలుగు దీపం
blinking/ˈblɪŋkɪŋ/(బ్లింకింగ్) n కను రెప్పలు మూయటం
bliss/blɪs/(బ్లిస్) n ఆనందం
blister/ˈblɪstə/(బ్లిస్టర్) n బొబ్బ
blithering/ˈblɪðərɪŋ/(,బ్లిథరింగ్) n అసందర్భంగా మాట్లాడు
bloat/bləʊt/(బ్లోట్) v ఉబ్బు
bloater/ˈbləʊtə/(బ్లోటర్) n ఉబ్బించునది
blob/blɒb/(బ్లాబ్) n బిందువు
block/blɒk/(బ్లాక్) v నిలిపి వేయు
block/blɒk/(బ్లాక్) n భాగం
block/blɒk/( బ్లాక్) n సంకీర్ణం
blockade/blɒˈkeɪd/(బ్లాకేడ్) n దిగ్బంధం
blockage/ˈblɒkɪʤ/(బ్లాకేజ్) n ఆటంకం
blockbuster/ˈblɒkˌbʌstə/(బ్లాక్ బస్టర్) n మహా విజయం
blood/blʌd/( బ్లడ్) n రక్తం
blood bank/blʌd bæŋk/(బ్లడ్ బాంˈక్) n రక్త నిధి
blood bath/blʌd bɑːθ/(బ్లడ్ బాత్) n రక్తపు మడుగు
blood count/blʌd kaʊnt/(బ్లడ్ కౌంట్) n రక్త విశ్లేషణ
blood donor/blʌd ˈdəʊnə/(బ్లడ్ డోనర్) n రక్త దాత
blood group/blʌd gruːp/(బ్లడ్ గ్రూప్) n రక్త వర్గం
blood pressure/blʌd ˈprɛʃə/(బ్లడ్ ప్రెజర్) n రక్త పోటు
blood relation/blʌd rɪˈleɪʃən/(బ్లడ్ రిలేషన్) n రక్త సంబంధం
blood sport/blʌd spɔːt/(బ్లడ్ స్పోర్ట్) n రక్త క్రీడ
blood sugar/blʌd ˈʃʊgə/(బ్లడ్ షుగర్) n రక్త చక్కెర
blood test/blʌd tɛst/(బ్లడ్ టెస్ట్) n రక్త పరీక్ష
blood-curdling/blʌdˈkɜːdlɪŋ/(బ్లడ్ కర్డ్ లింగ్) n రక్తం గడ్డ కట్టటం
blood-heat/ˈblʌdhiːt/(బ్లడ్ హీట్) n మానవ రక్త సాధారణ వేడి
bloodhound/ˈblʌdhaʊnd/(బ్లడ్ హౌండ్) n ఒక జాతి కుక్క
bloodless/ˈblʌdlɪs/(బ్లడ్ లెస్) a రక్తం తక్కువగా
blood-letting/ˈblʌdˌlɛtɪŋ/(బ్లడ్ లెటింగ్) n రక్తం తీయటం
blood-poisoning/ˈblʌdˌpɔɪznɪŋ/(బ్లడ్ పాయిజనింగ్) n రక్త విషపూరితం
bloodshed/ˈblʌdʃɛd/(బ్లడ్ షెడ్) n రక్త పాతం
bloodshot/ˈblʌdʃɒt/(బ్లడ్ షాట్) n ఎర్రబడటం
bloodstain/ˈblʌdˌsteɪn/(బ్లడ్ స్టెయిన్) n రక్తపు మరక
bloodstream/ˈblʌdˌstriːm/(బ్లడ్ స్ట్రీమ్) n రక్త ప్రవాహం
bloodsucker/ˈblʌdˌsʌkə/(బ్లడ్ సక్కర్) n రక్తం పీల్చువాడు
bloodthirsty/ˈblʌdˌθɜːsti/(బ్లడ్ థర్ స్టీ) a రక్త దాహం గల
blood-vessel/ˈblʌdˌvɛsl/(బ్లడ్ వెజల్) n రక్త నాళం
bloody/ˈblʌdi/(బ్లడీ) a రక్తంతో కూడిన
bloom/bluːm/(బ్లూమ్) v వికసించు
bloomer/ˈbluːmə/(బ్లూమర్) n గొప్ప తప్పిదం
blooming/ˈbluːmɪŋ/(బ్లూమింగ్) n పూలు పూయటం
blossom/ˈblɒsəm/(బ్లోజమ్) v మొలకెత్తి పెరుగు
blot/blɒt/(బ్లాట్) n మరకం
blotch/blɒʧ/(బ్లాచ్) n మరకం
blotter/ˈblɒtə/(బ్లాటర్) n అద్దుడు కాగితం
blotting-paper/ˈblɒtɪŋˌpeɪpə/(బ్లాటింగ్ పేపర్) n అద్దుడు కాగితం
blouse/blaʊz/(బ్లౌజ్) n రవిక
blow/bləʊ/(బ్లో) v గాలి ఊదు
blow-dry/bləʊ - draɪ/(బ్లో డ్రై) v గాలితో ఆరబెట్టు
blower/ˈbləʊə/(బ్లోయర్) n గాలి వీచు యంత్రం
blow-out/ˈbləʊˈaʊt/(బ్లో ఔట్) n ఆర్పటం
blowpipe/ˈbləʊpaɪp/(బ్లో పైప్) n గాలి పంపు గొట్టం
blow-up/ˈbləʊˈʌp/(బ్లో అప్) v గాలితో నింపు
blub/blʌb/(బ్లబ్) v ఏడ్చు
blue-collar/bluː - ˈkɒlə/(బ్లూ కాలర్) n శ్రామికుడు
blueprint/ˈbluːprɪnt/(బ్లూప్రింట్) n నమూనా ప్రతి
bluff/blʌf/(బ్లఫ్) v మోసగించు
bluff/blʌf/(బ్లఫ్) n శిఖరం
blunder/ˈblʌndə/(బ్లండర్) n అపరాధం
blunt/blʌnt/(బ్లంట్) a పదును లేని
blur/blɜː/(బ్లర్) n బూదర
blurb/blɜːb/(బ్లర్బ్) n చిన్న ప్రకటన
blurt/blɜːt/(బ్లర్ట్) v అకస్మాత్తుగా చెప్పు
blush/blʌʃ/(బ్లష్) n ఎర్రదనం
blush/blʌʃ/(బ్లష్) v ఎర్రబారు
bluster/ˈblʌstə/(బ్లస్టర్) v గర్జించు
boa/ˈbəʊə/(బోవ్) n కొండచిలువ వంటి పాము
boa constrictor/ˈbəʊəkənˈstrɪktə/(బో కన్‌స్ట్రిక్టర్) n బిగించిచంపు పాము
boar/bɔː/(బోర్) n అడవిపంది
board/bɔːd/(బోర్డ్) v ప్రవేశించు
board/bɔːd/( బోర్డ్) n బల్ల
boarder/ˈbɔːdə/(బోర్డర్) n భోజనం చేయువాడు
boardroom/ˈbɔːdrʊm/(బోర్డ్ రూమ్) n భోజన శాల
boat/bəʊt/( బోట్) n పడవ
boater/ˈbəʊtə/(బోటర్) n గడ్డి టోపి
boating/ˈbəʊtɪŋ/(బోటింగ్) n నౌకా విహారం
bob/bɒb/(బాబ్) v జుట్టు కత్తిరించు
bobbin/ˈbɒbɪn/(బాబిన్) n దారం చుట్టు చక్రం
bobble/ˈbɒbəl/(బాబిల్) a తడబడు నడక గల
bobtail/ˈbɒbteɪl/(బాబ్ టెయిల్) v కురచగా చేయు
bode/bəʊd/(బోడ్) v వాగ్దానం చేయు
bodily/ˈbɒdɪli/(బాడీలీ) a శారీరకం
bodkin/ˈbɒdkɪn/(బాడ్కిన్) n దబ్బణం
body language/ˈbɒdiˈlæŋgwɪʤ/(బాడీ లాంˈగ్వేజి) n శారీరక భాష
body odour/ˈbɒdi ˈəʊdə/(బాడీ ఓడర్) n శరీర వాసన
body-blow/ˈbɒdi - bləʊ/(బాడి బ్లో) n శరీరపు దెబ్బ
body-building/ˈbɒdi - ˈbɪldɪŋ/(బాడి బిల్డింగ్) n దేహ ధార్డ్యం
bodyguard/ˈbɒdɪˌgɑːd/() n అంగ రక్షకుడు
bodywork/ˈbɒdɪwɜːk/(బాడివర్క్) n వాహన పైభాగ బాగుసేత
bog/bɒg/(బాగ్) n బురద నేల
bogey/ˈbəʊgi/(బోగీ) n దయ్యం
boggle/ˈbɒgl/(బాగిల్) v నివారించు
bogie/ˈbəʊgi/(బోగి) n సరకు రవాణా పెట్టె
bogus/ˈbəʊgəs/(బోగస్) n నకిలీ
bogy/ˈbəʊgi/(బోగి) n బండి
boil/bɔɪl/() n బొబ్బ
boiler/ˈbɔɪlə/(బాయిలర్) n ఉడికించునది
boiling/ˈbɔɪlɪŋ/(బాయిలింగ్) a మరుగుచున్న
boisterous/ˈbɔɪstərəs/(బాయిస్ట్రస్) a పెద్దగా
bole/bəʊl/(బోల్) n చెట్టు మాను
bolero/bəˈleərəʊ/(బొలెరో) n చిన్న పై చొక్కా
boll/bəʊl/(బోల్) n పత్తి కాయ
bolster/ˈbəʊlstə/(బోల్ స్టర్) v ఆధారం
bolster/ˈbəʊlstə/(బోల్ స్టర్) n పొడవు దిండు
bolt/bəʊlt/(బోల్ట్) v బంధించు
bolt/bəʊlt/(బోల్ట్) n మరశీల
bomb/bɒm/(బాంబ్) n బాంబు
bombard/ˈbɒmbɑːd/(బంబార్డ్) v బాంబు దాడి చేయు
bombast/ˈbɒmbæst/(బంబాˈస్ట్) n వట్టి మాటలు
bombastic/bɒmˈbæstɪk/(బొంబాˈస్టిక్) a ఆడంబరరాతలు మాటల సం.
bomber/ˈbɒmə/(బాంబర్) n బాంబులు వేయు విమానం
bombshell/ˈbɒmʃɛl/(బాంబ్ షెల్) n బాంబు దాడి
bon voyagebon/ˈvɔɪɪʤ/(బాన్ వాయేజ్) n ఆహ్లాదకర ప్రయాణం
bona fide/ˈbəʊnəˈfaɪdi/(బోనఫైడ్) a అసలైన
bonanza/bəʊˈnænzə/(బొనాంˈజా) n గొప్ప కానుకలు ఇచ్చునది
bond/bɒnd/(బాండ్) n హామీ పత్రం
bond paper/bɒndˈpeɪpə/(బాండ్ పేపర్) n నాణ్యమైన కాగితం
bondage/ˈbɒndɪʤ/(బాండేజి) n బానిసత్వం
bonded labour/ˈbɒndɪdˈleɪbə/(బాండెడ్ లేబర్) n వెట్టి చాకిరి
bone china/bəʊn ˈʧaɪnə/(బోన్ చైనా) n పింగాణి
bone-marrow/bəʊnˈmærəʊ/(బోన్ మాˈరో) n మజ్జ
bone-meal/ˈbəʊnmiːl/(బోన్ మీల్) n ఎముకల పొడి
bonfire/ˈbɒnˌfaɪə/(బాన్ ఫైర్) n ఆరుబయట పెద్దమంట
bonnet/ˈbɒnɪt/(బానెట్) n వాహన ముందు భాగపు పైకప్పు
bonus/ˈbəʊnəs/(బోనస్) n అదనపు ఆదాయం
bony/ˈbəʊni/(బోనీ) a ఎముకల వంటి
boo/buː/(బూ) int అయిష్టంగా వేయు కేక
boob/buːb/(బూబ్) n తెలివి తక్కువ వాడు
boodle/ˈbuːdl/(బూడిల్) n గుంపు
boogie/ˈbuːgi/(బూగీ) v ఉత్సాహంగా నాట్యంచేయు
book/bʊk/( బుక్) n పుస్తకం v
book club/bʊkklʌb/(బుక్ క్లబ్) n పుస్తక ప్రియుల సంఘం
bookbinder/ˈbʊkˌbaɪndə/(బుక్ బైండర్) n పుస్తకాలు కుట్టువాడు
bookie/ˈbʊki/(బుకీ) n పందెములు తీసుకొను వాడు
booking/ˈbʊkɪŋ/(బుకింగ్) n ముందుగా కేటాయింపు
bookkeeper/ˈbʊkˌkiːpə/(బుక్ కీపర్) n ఆర్ధిక లెక్కలు చూచువాడు
booklet/ˈbʊklɪt/(బుక్ లెట్) n చిన్న పుస్తకం
bookmark/ˈbʊkˌmɑːk/(బుక్ మార్క్) n పుస్తక గుర్తు
bookseller/ˈbʊkˌsɛlə/(బుక్ సెల్లర్) n పుస్తక వ్యాపారి
bookshop/ˈbʊkʃɒp/(బుక్ షాప్) n పుస్తక దుకాణం
bookstall/ˈbʊkstɔːl/(బుక్ స్టాల్) n పుస్తకాల అంగడి
bookworm/ˈbʊkwɜːm/(బుక్ వమ్) n పుస్తకాల పురుగు
boom/buːm/(బూమ్) n పిడుగు
boomerang/ˈbuːməræŋ/(బూమ్ రాంˈగ్) n స్వస్ధలానికి తిరిగి వచ్చుట
boon/buːn/(బూన్) n వరం
boor/bʊə/(బూర్) n మొరటువ్యక్తి
boost/buːst/(బూస్ట్) n పైకెత్తుట
booster/ˈbuːstə/(బూస్టర్) n ప్రోత్సాహించు వ్యక్తి/అంశం
boot/buːt/(బూట్) v తన్ను
boot/buːt/(బూట్) n పాదరక్ష
bootee/ˈbuːtiː/(బూటి) n చిన్నపిల్లల చెప్పులు
booth/buːð/(బూత్) n కేంద్రం
bootleg/ˈbuːtlɛg/(బూట్ లెగ్) n చట్ట వ్యతిరేక ఉత్పత్తి, పంపిణీ
bootlicker/ˈbuːtˌlɪkə/(బూట్ లికర్) n బడాయి కోరు
boots/buːts/(బూట్స్) n కంప్యూటర్ ప్రారంభం
booty/ˈbuːti/(బూటీ) n దోపిడి సొత్తు
booze/buːz/(బూజ్) v సారా తాగు
boozer/ˈbuːzə/(బూజర్) n మద్య దుకాణం
border/ˈbɔːdə/( బోర్డర్) n సరిహద్దు
borderer/ˈbɔːdərə/(బోర్డరర్) n సరిహద్దు నివాసి borderland/ˈbɔːdəlænd/బోర్డర్ లాంˈడ్
borderline/ˈbɔːdəlaɪn/(బోర్డర్ లైన్) n మధ్యస్ధం
bore/bɔː/(బోర్) v రంధ్రం వేయు
bored/bɔːd/(బోర్ డ్) a విసుగు చెందిన
boredom/ˈbɔːdəm/(బోర్ డమ్) n విసుగు
boric acid/ˈbɔːrɪk ˈæsɪd/(బోరిక్ యాˈసిడ్) n బోరిక్ పొడి
boring/ˈbɔːrɪŋ/(బోరింగ్) a విసుగు పుట్టించు
born/bɔːn/(బార్న్) v పుట్టిన
born-again/bɔːn - əˈgɛn/(బార్న్ అగైన్) a కొత్తమతంలో చేరిన
borne/bɔːn/(బోఁన్) a మోయ బడిన
boron/ˈbɔːrɒn/(బొరాన్) n సూక్ష్మ పోషక పదార్ధం
borough/ˈbʌrə/(బరో) n స్వయంపాలక నగరం
borrow/ˈbɒrəʊ/(బారో) v అప్పు చేయు
bosh/bɒʃ/( బాష్) n పనికి మాలినది
bosom/ˈbʊzəm/(బాజమ్) n ఛాతీ
bosom friend/ˈbʊzəmfrɛnd/(బాజమ్ ఫ్రెండ్) n సన్నిహిత మిత్రుడు
boss/bɒs/(బాస్) v ఉత్తర్వులు ఇచ్చు
boss/bɒs/(బాస్) n యజమాని
bossy/ˈbɒsi/(బాసీ) a యజమాని వంటి
botany/ˈbɒtəni/(బోటనీ) n వృక్ష శాస్త్రం
botch/bɒʧ/(బోచ్) v పాడు చేయు
both/bəʊθ/( బోత్) a రెండూ, ఒకటి, ఇంకొకటి కలసి
bother/ˈbɒðə/(బాదర్) n ప్రయత్నం
botheration/ˌbɒðəˈreɪʃən/(బాదరేషన్) n చికాకు కల్గించునది
bothersome/ˈbɒðəsəm/(బాదర్ సమ్) n చికాకుతో కూడినది
bottle/ˈbɒtl/( బాటిల్) n సీసా
bottle/ˈbɒtl/(బాటిల్) v సీసాలో పోయు
Bottle gourd/ˈbɒtl gʊəd/(బాటిల్ గర్డ్) n ఆనపకాయ
bottle party/ˈbɒtl ˈpɑːti/(బాటిల్ పార్టి) n మద్యపానం విందు
bottle-feed/ˈbɒtl - fiːd/(బాటిల్ ఫీడ్) n పోత పాలు
bottleneck/ˈbɒtlnɛk/(బాటిల్ నెక్) n ఆటంకం
bottom/ˈbɒtəm/( బాటమ్) n అడుగు భాగం
bottom line/ˈbɒtəm laɪn/(బాటమ్ లైన్) n మౌలిక కారణం
bough/baʊ/(బౌ) n చెట్టు కొమ్మ
bought/bɔːt/(బాట్) v కొన్నాము
boulder/ˈbəʊldə/(బౌల్డర్) n పెద్ద బండ రాయి
bounce/baʊns/(బౌన్స్) n దాటు
bouncer/ˈbaʊnsə/(బౌన్సర్) n వేగంగా విసిరిన బంతి
bouncing/ˈbaʊnsɪŋ/(బౌన్సింగ్) a దృఢమైన
bounden duty/ˈbaʊndən ˈdjuːti/(బౌండెన్ డ్యూటి) n విద్యుక్త ధర్మం
bounder/ˈbaʊndə/(బౌండర్) n క్రమశిక్షణలో పెరగని వాడు
boundless/ˈbaʊndlɪs/(బౌండ్ లెస్) a అవధులు లేని
bounteous/ˈbaʊntɪəs/(బౌంటియస్) a సమృద్ధిగా
bountiful/ˈbaʊntɪfʊl/(బౌంటిఫుల్) a సమృద్ధిగా
bounty/ˈbaʊnti/(బౌంటీ) n ఉదారత్వం
bouquet/buːˈkeɪ/(బొకే) n పుష్ప గుచ్ఛం
bourbon/ˈbʊəbən/(బోర్బన్) n ఒక రకం మద్యం
bourgeois/ˈbʊəʒwɑː/(బూర్జువా) a అతిగా విస్తరించిన
bourse/bʊəs/(బౌర్స్) n వాటాల మార్పిడి కేంద్రం
bout/baʊt/(బౌట్) n వస్తాదుల పోటీ
boutique/buːˈtiːk/(బొటిక్) n చిన్న దుకాణం
bovine/ˈbəʊvaɪn/(బొవైన్) a ఎద్దు
bow/baʊ/( బౌ) n ధనుస్సు
bow/baʊ/(బౌ) v వంచు
bowel/ˈbaʊəl/(బొవెల్) n పేగు
bower/ˈbaʊə/(బోయర్) n నౌక లంగరు
bowl/bəʊl/(బౌల్) v బంతి విసురు
bowler/ˈbəʊlə/(బౌలర్) n బంతి విసురు వాడు
bowling/ˈbəʊlɪŋ/(బౌలింగ్) n బంతి విసరటం
bowstring/ˈbəʊstrɪŋ/(బో స్ట్రింగ్) n వింటి నారి
box/bɒks/(బాక్స్) v పెట్టెలలో పెట్టు
box office/bɒksˈɒfɪs/(బాక్స్ ఆఫీస్) n ప్రవేశపత్రాలు అమ్ముచోటు
boy/bɔɪ/( బోయ్) n బాలుడు
Boyfriend/ˈbɔɪˌfrɛnd/(బాయ్ ఫ్రెండ్) n స్నేహితుడు
bra/brɑː/(బ్రా) n స్త్రీ ఛాతి రక్షణ దుస్తు
brace/breɪs/(బ్రేస్) v పటిష్టం చేయు
bracelet/ˈbreɪslɪt/(బ్రేస్ లెట్) n కంకణం
bracket/ˈbrækɪt/(బ్రాˈకెట్) n ఆధారం
brackish/ˈbrækɪʃ/(బ్రాˈకిష్) a ఉప్పని
bract/brækt/(బ్రాˈక్ట్) n పూవుకాడ దగ్గరి చిన్నఆకు
brad/bræd/(బ్రాˈడ్) v మేకులతో బిగించు
brag/bræg/(బ్రాˈగ్) v డంబాలు పలుకు
braid/breɪd/(బ్రెయిడ్) n జడ
Braille/breɪl/(బ్రెయిలీ) n అంధుల లిపి
brain/breɪn/( బ్రెయిన్) n మెదడు
brain death/breɪn dɛθ/(బ్రెయిన్ డెత్) n మెదడు మరణం
brain drain/breɪn dreɪn/(బ్రెయిన్ డ్రెయిన్) n మేధో వలస
brainchild/ˈbreɪnʧaɪld/(బ్రెయిన్ చైల్డ్) n మానస పుత్రిక
brainless/ˈbreɪnlɪs/(బ్రెయిన్ లెస్) a బుర్ర లేని
brainpower/ˈbreɪnˌpaʊə/(బ్రెయిన్ పవర్) n మేధో శక్తి
brainstorm/ˈbreɪnstɔːm/(బ్రెయిన్ స్టామ్) n మేధో మధనం
brainwash/ˈbreɪnwɒʃ/(బ్రెయిన్ వాష్) n మేధో ప్రక్షాళన
brainy/ˈbreɪni/(బ్రెయినీ) a మెదడు గల
braise/breɪz/(బ్రెయిజ్) v మాంసం సన్నగా వేడిచేయు
brake/breɪk/(బ్రేక్) n నిలుపునది
brake/breɪk/(బ్రేక్) v వేగం తగ్గించు
bran/bræn/(బ్రాˈన్) n తవుడు
branch/brɑːnʧ/( బ్రాంచ్) n కొమ్మ
brand/brænd/(బ్రాంˈడ్) n వ్యాపారసంస్ధ ముద్ర
brandish/ˈbrændɪʃ/(బ్రాంˈడిష్) v భయపెడుతూ ఊపు
brand-new/ˈbrændˈnjuː/(బ్రాంˈడ్ న్యూ) a అతి కొత్త
brash/bræʃ/(బ్రాˈష్) n చెత్త
brass/brɑːs/( బ్రాస్) n ఇత్తడి
brass band/brɑːs bænd/(బ్రాస్ బాంˈడ్) n బ్యాండు మేళం
brat/bræt/(బ్రాˈట్) n వేధించు బిడ్డ
brawl/brɔːl/(బ్రాల్) n అల్లరితో గూడిన పోట్లాట
brawn/brɔːn/(బ్రాన్) n కండరాలు
bray/breɪ/(బ్రే) n గాడిద అరుపు
braze/breɪz/(బ్రేజ్) v ఇత్తడి పూత పూయు
brazen/ˈbreɪzn/(బ్రేజన్) a మొరటు ధైర్యం గల
brazier/ˈbreɪzjə/(బ్రేజియర్) n నిప్పులు పట్టుకొను గంటె
breach/briːʧ/(బ్రీచ్) n ఉల్లంఘన
bread/brɛd/( బ్రెడ్) n రొట్టె
bread and butter/brɛdændˈbʌtə/(బ్రీచ్ అంˈడ్ బట్టర్) n వెన్న పూసిన రొట్టె
bread sauce/brɛd sɔːs/(బ్రెడ్ సాస్) n రొట్టె పులుసు
breadcrumb/ˈbrɛdkrʌm/(బ్రెడ్ క్రంబ్) n చిన్న రొట్టె ముక్క
breadth/brɛdθ/( బ్రెడ్త్) n వెడల్పు
breadwinner/ˈbrɛdˌwɪnə/(బ్రెడ్ విన్నర్) n సంపాదనపరుడు
break/breɪk/( బ్రేక్) n విరామం
breakage/ˈbreɪkɪʤ/(బ్రేకేజ్) n పగిలినవి
breakaway/ˈbreɪkəweɪ/(బ్రేకెవే) n చీలుపు
break-dancing/breɪk - ˈdɑːnsɪŋ/(బ్రేక్ డ్యాన్సింగ్) n ఒక రకపు నృత్యం
breakdown/ˈbreɪkˌdaʊn/(బ్రేక్ డౌన్) n చెడి పోవటం
breaker/ˈbreɪkə/(బ్రేకర్) n పగలగొట్టు వాడు
break-in/breɪk - ɪn/(బ్రేక్ ఇన్) v బలవంతంగా ప్రవేశించు
breaking-point/ˈbreɪkɪŋpɔɪnt/(బ్రేకింగ్ పాయింట్) n మలుపు
breakneck/ˈbreɪknɛk/(బ్రేక్ నెక్) a అతి వేగంగా
breakthrough/ˈbreɪkˌθruː/(బ్రేక్ త్రూ) n ప్రగతి
breakup/ˈbreɪkˈʌp/(బ్రేక్ అప్) n విభజన
bream/briːm/(బ్రీమ్) n ఒక రకం చేప
breast/brɛst/(బ్రెస్ట్) n రొమ్ము
breastbone/ˈbrɛstbəʊn/(బ్రెస్ట్ బోన్) n ఛాతి ఎముక
breast-feed/brɛstfiːd/(బ్రెస్ట్ ఫీడ్) n స్తన్య పోషణ
breastplate/ˈbrɛstpleɪt/(బ్రెస్ట్ ప్లేట్) n ఛాతీ కవచం
breath/brɛθ/( బ్రీత్) n శ్వాస
breath test/brɛθtɛst/(బ్రీత్ టెస్ట్) n శ్వాస పరీక్ష
breather/ˈbriːðə/(బ్రీతర్) n చిన్న విరామం
breathless/ˈbrɛθlɪs/(బ్రీత్ లెస్) a శ్వాస తీసుకొనని
breathtaking/ˈbrɛθˌteɪkɪŋ/(బ్రీత్ టేకింగ్) a భయపెట్టు
breech/briːʧ/(బ్రీచ్) n పొట్టి లాగు
breed/briːd/(బ్రీడ్) n రకం
breeding/ˈbriːdɪŋ/(బ్రీడింగ్) n జంతు వృద్ధి
breeze/briːz/(బ్రీజ్) n చల్ల గాలి
breezy/ˈbriːzi/(బ్రీజి) a చల్ల గాలితో కూడిన
brent/ˈbrɛnt/(బ్రెం ట్) n ఒకరకపు చిన్న బాతు
brethren/ˈbrɛðrɪn/(బ్రదరెన్) n సహోదరులు
brevity/ˈbrɛvɪti/(బ్రీవిటీ) n క్లుప్తత
brew/bruː/(బ్రూ) v మద్యం తయారుచేయు
brewery/ˈbrʊəri/(బ్రూయరీ) n మద్యం తయారుచేయు చోటు
brickbat/ˈbrɪkbæt/(బ్రిక్‌బాˈట్) n రాతి ముక్క
bricklayer/ˈbrɪkˌleɪə/(బ్రిక్‌ లేయర్) n ఇటుకల పొర
brickwork/ˈbrɪkwɜːk/(బ్రిక్‌వర్క్) n ఇటుకల నిర్మాణం
brickyard/ˈbrɪkjɑːd/(బ్రిక్‌యార్డ్) n ఇటుకల దొడ్డి
bridal/ˈbraɪdl/(బ్రైడల్) a వధువు సం
bride/braɪd/(బ్రైడ్) n వధువు
bridegroom/ˈbraɪdgrʊm/(బ్రైడ్‌గ్రూమ్) n వరుడు
bridge/brɪʤ/( బ్రిడ్జ్) n వారధి
bridging loan/ˈbrɪʤɪŋləʊn/(బ్రిడ్జింగ్ లోన్) n మార్పిడి రుణం
bridle/ˈbraɪdl/(బ్రిడిల్) n కళ్ళెం
bridle-path/ˈbraɪdlpɑːθ/(బ్రిడిల్ పాత్) n గుర్రాల బాట
brief/briːf/(బ్రీఫ్) a సంక్షిప్త మైన
briefcase/ˈbriːfˌkeɪs/(బ్రీఫ్ కేస్) n చిన్న చేతి పెట్టె
brigade/brɪˈgeɪd/(బ్రిగేడ్) n సైన్య పటాలం
brigadier/ˌbrɪgəˈdɪə/(బ్రిగేడియర్) n సైన్య పటాలాధికారి
brigand/ˈbrɪgənd/(బ్రిగాండ్) n దొంగ
brilliance/ˈbrɪljəns/(బ్రిలియన్స్) n కాంతి
brilliant/ˈbrɪljənt/(బ్రిలియంట్) a మేధస్సు గల
brim/ˈbrɪm/(బ్రిమ్) n అంచు
brim-full/ˈbrɪmfʊl/(బ్రిమ్ ఫుల్) a అంచుల దాకా నిండిన
brimstone/ˈbrɪmstən/(బ్రిమ్‌స్టోన్) n గంధకం
brine/braɪn/(బ్రైన్) n అతి ఉప్పని నీరు
brittle/ˈbrɪtl/(బ్రిటిల్) a పెళుసైన
broach/brəʊʧ/(బ్రోచ్) v చర్చను ప్రారంభించు
broad/brɔːd/( బ్రాడ్) a విశాలమైన
broad bean/brɔːd biːn/(బ్రాడ్ బీన్) n పెద్ద చిక్కుడు
broadcast/ˈbrɔːdkɑːst/(బ్రాడ్ కాస్ట్) v ప్రసారం చేయు
broaden/ˈbrɔːdn/(బ్రాడెన్) v విస్తృత పరచు
broad-leaved/brɔːd - liːvd/(బ్రాడ్ లీవ్ డ్) a పెద్ద ఆకులు గల
brocade/brəʊˈkeɪd/(బ్రొకేడ్) n ఉబ్బెత్తు నేత
brochure/ˈbrəʊʃjʊə/(బ్రోచర్) n వివరణ పత్రం
broil/brɔɪl/(బ్రాయిల్) v నిప్పులపై వండు
broiler/ˈbrɔɪlə/(బ్రాయిలర్) n లేత కోడి మాంసం
broke/brəʊk/(బ్రోక్) v పగిలెను
broken/ˈbrəʊkən/(బ్రోకన్) a పగిలిన
broken-hearted/ˈbrəʊkənˈhɑːtɪd/(బ్రోకన్ హార్టెడ్) n విచ్ఛిన్నహృదయం
brokerage/ˈbrəʊkərɪʤ/(బ్రోకరేజ్) n మధ్యవర్తి రుసుము
brolly/ˈbrɒli/(బ్రాలీ) n గొడుగు
bronchial/ˈbrɒŋkjəl/(బ్రాంకియల్) a శ్వాస కోశ సం
bronchitis/brɒŋˈkaɪtɪs/(బ్రాంకైటిస్) n శ్వాస కోశ వ్యాధి
bronchus/ˈbrɒŋkəs/(బ్రాంకస్) n శ్వాసనాళం
bronze/brɒnz/(బ్రాంజ్) n కంచు
bronze medal/brɒnz ˈmɛdl/(బ్రాంజ్ మెడల్) n కాంస్య పతకం
brooch/brəʊʧ/(బ్రూచ్) n పైట పిన్ను
brood/bruːd/(బ్రూడ్) n పొదగటం
brook/brʊk/(బ్రూక్) n చిన్ననీళ్ల కాలువ
broom/brʊm/(బ్రూమ్) n చీపురు
broomstick/ˈbrʊmstɪk/(బ్రూమ్‌స్టిక్) n చీపురు కట్టె
brother/ˈbrʌðə/( బ్రదర్) n సోదరుడు
brotherhood/ˈbrʌðəhʊd/(బ్రదర్ హుడ్) n సోదర భావం
brother-in-law/ˈbrʌðərɪnlɔː/(బ్రదర్ ఇన్ లా) n బావ
brought/brɔːt/(బ్రాట్) v తెచ్చెను
brow/braʊ/(బ్రో) n కనుబొమ్మ
browbeat/ˈbraʊbiːt/(బ్రో బీట్) v వేధించు
brown/braʊn/(బ్రౌన్) v ఊదా రంగు వేయు
brown rice/braʊn raɪs/(బ్రౌన్ రైస్) n ముడి బియ్యం
brown sugar/braʊn ˈʃʊgə/(బ్రౌన్ షుగర్) n బెల్లం
browse/braʊz/(బ్రౌజ్) v గడ్డి మేయు
bruise/bruːz/(బ్రూయిస్) n చర్మం కమలటం
bruiser/ˈbruːzə/(బ్రూయిసర్) n దొంగ
bruit/bruːt/(బ్రూయిట్) v పుకారు వ్యాపింప జేయు
brunch/brʌnʧ/(బ్రంచ్) n పెందలకడ చేయు భోజనం
brunt/brʌnt/(బ్రంట్) n ఒత్తిడి
brush-off/ˈbrʌʃˈɒf/(బ్రష్ ఆఫ్) v కొట్టి వేయు
brush-up/ˈbrʌʃʌp/(బ్రష్ అప్) v శుభ్ర పరచు
brushwork/ˈbrʌʃwɜːk/(బ్రష్‌వర్క్) n కుంచె పని
brusque/brʊsk/(బ్రస్క్) a మొరటైన
brutal/ˈbruːtl/(బ్రూటల్) a పాశవిక
brutalize/ˈbruːtəlaɪz/(బ్రూటలైజ్) v క్రూరునిగా చేయు
brute/bruːt/(బ్రూట్) a పశువు సం
bubble/ˈbʌbl/(బబుల్) n బుడగ
bubble gum/ˈbʌbl gʌm/(బబుల్‌గమ్) n బుడగల జిగురు
bubo/ˈbjuːbəʊ/(బ్యుబో) n గజ్జల దగ్గర మగవాపు
buck/bʌk/(బక్) n మగ లేడి
bucket/ˈbʌkɪt/( బకెట్) n బొక్కెన
bucket seat/ˈbʌkɪt siːt/(బకెట్ సీట్) n బొక్కెనవంటి ఆసనం
buckle/ˈbʌkl/(బకిల్) n పట్టు కొనునది
buckler/ˈbʌklə/(బక్లర్) n చిన్న కవచం
buckram/ˈbʌkrəm/(బక్రమ్) n మందమైన గుడ్డ
bud/bʌd/(బడ్) n మొగ్గ
buddy/ˈbʌdi/(బడ్డీ) a మొగ్గ వంటి
budge/bʌʤ/(బడ్జ్) v కదలించు
budget/ˈbʌʤɪt/(బడ్జెట్) n ఆదాయ, వ్యయ నివేదిక
buffalo/ˈbʌfələʊ/(బఫెలో) n గేదె
buffer/ˈbʌfə/(బఫర్) n విభజించునది
buffet/ˈbʌfɪt/(బఫె) n స్వీయ వడ్డన విందు
buffoon/bəˈfuːn/(బఫూన్) n విదూషకుడు
bug/bʌg/(బగ్) n నల్లి, దోషము, లోపం
buggy/ˈbʌgi/(బగ్గీ) n చిన్నగుర్రపు బండి
build/bɪld/(బిల్డ్) v నిర్మించు
build-up/ˈbɪldʌp/(బిల్డ్ అప్) v కొత్తగా కట్టు
built/bɪlt/(బిల్ట్) a కట్ట బడిన
built-in/ˈbɪltˈɪn/(బిల్ట్ ఇన్) a అంతర్భాగమైన
built-up/bɪlt - ʌp/(బిల్ట్ అప్) a అభివృద్ధి చేయబడిన
bulb/bʌlb/(బల్బ్) n దుంప
bulbous/ˈbʌlbəs/(బల్బస్) a దుంప వంటి
bulk/bʌlk/(బల్క్) n భారీ
bulk buying/bʌlk ˈbaɪɪŋ/(బల్క్ బైయింగ్) n భారీ కొనుగోలు
bulky/ˈbʌlki/(బల్కీ) a వికారంగా వున్న
bull/bʊl/(బుల్) n ఎద్దు
bulldog/ˈbʊldɒg/(బుల్ డాగ్) v దాడి చేయు
bulldoze/ˈbʊldəʊz/(బుల్ డోజ్) v చదును చేయు
bulldozer/ˈbʊlˌdəʊzə/(బుల్ డోజర్) n చదును చేయు యంత్రం
bullet/ˈbʊlɪt/(బులెట్) n తుపాకి గుండు
bulletin/ˈbʊlɪtɪn/(బులెటిన్) n పత్రిక
bullfight/ˈbʊlfaɪt/(బుల్ ఫైట్) n ఎద్దుతో పోరాటం
bullion/ˈbʊljən/(బులియన్) n బంగారు, వెండి వర్తకం
bullock/ˈbʊlək/(బులక్) n కోడె
bully/ˈbʊli/(బుల్లీ) v భయపెట్టు
bum/bʌm/(బమ్) a విలువ లేని
bum-bag/bʌm - bæg/(బమ్ బాˈగ్) n నడుము సంచి
bumble/ˈbʌmbl/(బంబుల్) v తప్పు చేయు
bumble-bee/ˈbʌmblbiː/(బంబుల్ బీ) n పెద్ద తేనెటీగ
bump/bʌmp/(బంప్) v ఢీకొను
bumper/ˈbʌmpə/(బంపర్) n వాహన రక్షక కడ్డీ
bumpkin/ˈbʌmpkɪn/(బంప్ కిన్) n రైతు
bun/bʌn/(బన్) n తీపి రొట్టె
bunch/bʌnʧ/( బంచ్) n గుత్తి
bundle/ˈbʌndl/( బండిల్) n కట్ట
bung/bʌŋ/(బంగ్) v మూత పెట్టు
bungalow/ˈbʌŋgələʊ/(బంగ్ ళా) n విశాల భవనం
bunk/bʌŋk/(బంక్) n ఇరుకు పడక
bunker/ˈbʌŋkə/(బంకర్) n భూగృహం
bunting/ˈbʌntɪŋ/(బంటింగ్) n జండాల గుడ్డ
buoyant/ˈbɔɪənt/(బయాంట్) a తేలికైన
burden/ˈbɜːdn/(బర్డన్) n బరువు
bureau/bjʊəˈrəʊ/(బ్యూరో) n కార్యాలయం
bureaucracy/bjʊəˈrɒkrəsi/(బ్యూరోక్రసి) n అధికారుల పాలన
bureaucrat/ˈbjʊərəʊkræt/(బ్యూరోక్రాˈట్) n ప్రభుత్వ అధికారి
burette/bjʊəˈrɛt/(బ్యూరెట్) n పరీక్ష నాళిక
burgeon/ˈbɜːʤən/(బర్జియాన్) v వికసించు
burglar/ˈbɜːglə/(బర్గ్‌లర్) n దోపిడి దొంగ
burglary/ˈbɜːgləri/(బర్గ్‌లరి) n విధ్వంసపు దొంగతనం
burgle/ˈbɜːgl/(బర్గిల్) v దోపిడి చేయు
burgundy/ˈbɜːgəndi/(బర్గండి) n ద్రాక్ష సారా
burial/ˈbɛrɪəl/(బరియల్) n శవ దహనం
burn away/bɜːnəˈweɪ/(బర్న్‌ వే) v మండించు
burner/ˈbɜːnə/(బర్నర్) n కాల్చువాడు
burning/ˈbɜːnɪŋ/(బర్నింగ్) a కాలుచున్న
burn-out/ˈbɜːnˈaʊt/(బర్న్ఔట్) n శక్తి లేనిది
burnt/bɜːnt/(బరన్ట్) v కాల్చిన
burp/bɜːp/(బర్ప్) n తేపు
burr/bɜː/(బర్) n ఝంకారం
burrow/ˈbɜːrəʊ/(బర్రో) v నేలలో కన్నాలు చేయు
burrow/ˈbɜːrəʊ/(బర్రో) n బొరియ
bursar/ˈbɜːsə/(బర్సార్) n నగదు చిట్టాలు చూచువాడు
burst/bɜːst/( బర్స్ ట్) n పేలుడు
bury/ˈbɛri/( బరీ) n శవ దహనం
bus lane/bʌs leɪn/(బస్ లేన్) n బస్సు ఆగు చోటు
bus shelter/bʌs ˈʃɛltə/(బస్ షెల్టర్) n ప్రయాణికుల విశ్రాంతి చోటు
bus station/bʌsˈsteɪʃən/(బస్ స్టేషన్) n బస్సులు ఆగు చోటు
bush/bʊʃ/( బుష్) n పొద
bushy/ˈbʊʃi/(బుషీ) a పొదలు గల
business/ˈbɪznɪs/( బిజినెస్) n వ్యాపారం
business person/ˈbɪznɪs ˈpɜːsn/(బిజినెస్ పర్సన్) n వ్యాపారి
businesslike/ˈbɪznɪslaɪk/( బిజినెస్‌లైక్) a వ్యాపారం వంటిది
busman/ˈbʌsmən/(బస్‌మ్యాన్) n బస్సు నడుపు వాడు
buss/bʌs/(బస్) v ముద్దు పెట్టు
bus-stop/bʌsstɒp/(బస్ స్టాప్) n బస్సులు ఆగుచోటు
bust/bʌst/(బస్ట్) n మనిషి పై భాగం
bustard/ˈbʌstəd/(బస్టర్డ్) n రాబందు
buster/ˈbʌstə/(బస్టర్) n ఛేదించు వాడు
bustle/ˈbʌsl/(బజిల్) n హడావుడి
butch/bʊʧ/(బచ్) v జంతువధ చేయు
butcher/ˈbʊʧə/(బచర్) n జంతువధ చేయువాడు
butt/bʌt/(బట్) n సిగరెట్ పీక
butter/ˈbʌtə/( బటర్) n వెన్న
butterfly/ˈbʌtəflaɪ/(బటర్‌ఫ్లై) n సీతాకోక చిలుక
buttermilk/ˈbʌtəmɪlk/(బటర్‌మిల్క్) n మజ్జిగ
buttery/ˈbʌtəri/(బటరీ) a వెన్నవంటి
buttock/ˈbʌtək/(బటక్) n పిరుదు
buttonhole/ˈbʌtnhəʊl/(బటన్ హోల్) n గుండీ రంధ్రం
buttress/ˈbʌtrɪs/(బట్రెస్) n నిర్మాణపు ఆధారాలు
buyer/ˈbaɪə/(బైయర్) n కొను వాడు
buyout/ˈbaɪˌaʊt/(బై అవుట్) n వ్యాపార విలీనం
buzz/bʌz/(బజ్) n ఝంకారం
buzzer/ˈbʌzə/(బజర్) n ఝంకారం చేయునది
buzz-word/bʌzwɜːd/(బజ్ వర్డ్) n విసుగు పుట్టించు పాత సామెత
bye/baɪ/(బై) n వీడ్కోలు
by-election/ˈbaɪɪˌlɛkʃən/(బై ఎలక్షన్) n ఉప ఎన్నిక
bygone/ˈbaɪgɒn/(బై గాన్) a గతించిన
by-law/ˈbaɪlɔː/(బై లా) n నియమం
byline/ˈbaɪlaɪn/(బై లైన్) n పక్కదారి
bypass/ˈbaɪpɑːs/(బై పాస్) n మలుపు దారి
byplay/ˈbaɪpleɪ/(బై ప్లే) n నాటకంలో ఉపకథ
by-product/ˈbaɪˌprɒdʌkt/(బై ప్రోడక్ట్) n ఉప ఉత్పాదన
byre/ˈbaɪə/(బైర్) n గోశాల
byroad/ˈbaɪrəʊd/(బై రోడ్) n అప్రధాన వీథి
bystander/ˈbaɪˌstændə/(బై స్టాంˈడర్) n సంఘటన చూచువాడు
byte/baɪt/(బైట్) n కంప్యూటరు సమాచార కొలత
byway/ˈbaɪweɪ/(బై వే) n పక్కదారి
"https://te.wikibooks.org/w/index.php?title=Phonetic_(A-Z)_Dictionary/B&oldid=37689" నుండి వెలికితీశారు