Jump to content

Phonetic (A-Z) Dictionary/A

Wikibooks నుండి
aback/əˈbæk/(అబాˈక్) a వెనుకకు
abacus/ˈæbəkəs/(అˈ బాకస్) n లెక్కలు నేర్పు పూసల చట్రము
abandon/əˈbændən/(అబాంˈడన్) v వదలివేయు
abandoned/əˈbændənd/(అబాంˈడన్డ్) a వదలివేయబడిన
abashed/əˈbæʃt/(అబాˈష్డ్) a ఇబ్బందికరమైన, సిగ్గు/చికాకు కలిగించెడు
abate/əˈbeɪt/(అబేట్) v తగ్గించు, నిరాకరించు, ఆగిపోవు, ముగించు
abbey/ˈæbi/(అˈబే) n క్రైస్తవ మత శిక్షణానిలయం
abbr//() అబ్రి
abbreviate/əˈbriːvɪeɪt/(అబ్రీవియేట్) v సంక్షిప్తపరచు
abbreviation/əˌbriːvɪˈeɪʃən/(అబ్రివియేషన్) n సంక్షిప్తీకరణ
abdicate/ˈæbdɪkeɪt/(ఆˈబ్డికేట్) v ఉపసంహరించుకొను
abdication/æbdɪˈkeɪʃən/(ఆˈబ్డికేషన్) n ఉపసంహరణ, పరిత్యాగం, వదలుకోవటం
abdomen/ˈæbdəmɛn/(అˈబ్డామిన్) n ఉదరము, పొత్తి కడుపు
abdominal/æbˈdɒmɪnl/(అˈబ్డామినల్) a ఉదర సం
abduct/æbˈdʌkt/(అˈబ్ డక్ట్) v ఆటంకపరచు, నిరోధించు
abduction/æbˈdʌkʃən/(అˈబ్ డక్షన్) n ఆటంకపరచటం
aberration/æbəˈreɪʃən/(అˈబరేషన్) n దారి మళ్లించటం,వింత, అసాధారణత
abet/əˈbɛt/(అబెట్) v సహాయము చేయు, తోడ్పడు, సమర్ధించు
abhor/əbˈhɔː/(అబ్ హర్) v అసహ్యించుకొను, అయిష్టపడు
abhorrence/əbˈhɒrəns/(అబ్ హరెన్స్) n అసహ్యము, అయిష్టము
abhorrent/əbˈhɒrənt/(అబ్ హరెంట్) a అసహ్యించుకొనెడు, ఇష్టము లేని
abide/əˈbaɪd /(అబైడ్) v కట్టుబడివుండు
abiding/əˈbaɪdɪŋ /(అబైడింగ్) a అనుసరించివున్న
ability/əˈbɪlɪti /(అబిలిటీ) n సామర్ధ్యం,సత్తా
ablaze/əˈbleɪz /(అబ్లేజ్) a మండుచున్న
able/ˈeɪbl /(ఏబుల్) a సామర్ధ్యం/సత్తాగల, clever, talented, intelligent, bright,gifted, capable
abnegation/æbnɪˈgeɪʃən /(ఆˈబ్నిగేషన్) n హక్కు వదులుకోవటం
abode/əˈbəʊd /(అబోడ్) n నివాసం
abolish/əˈbɒlɪʃ /(అబాలిష్) v రద్దుపరచు
abolition/æbəʊˈlɪʃən /(అˈబాలిషన్) n రద్దు
A-bomb/ˈeɪbɒm /(ఆటం బాంబ్) n అణుబాంబు
aborigine/æbəˈrɪʤəni /(అˈబారిజిన్) n ఆదిమ మానవుడు
abort/əˈbɔːt /(అబార్ట్) v గర్భస్రావంఅగు
abortive/əˈbɔːtɪv /(అబార్టివ్) a గర్భస్రావ కారక
abound/əˈbaʊnd /(అబౌండ్) n సమృద్ధి
about-face/əˈbaʊtfeɪs /(అబౌట్ ఫేస్) n దిశను మార్చటం, వచ్చిన దారికి మళ్లటం
about-turn/əˈbaʊt , tɜːn /(అబౌట్ టర్న్) n వెనుకకు తిరుగు
above/əˈbʌv /(అబౌవ్) a గురించి
abrasive/əˈbreɪsɪv /(అబ్రేసివ్) n అరగదీయునది
abreast/əˈbrɛst /(అబ్రెస్ట్) a పక్కపక్కన
abroad/əˈbrɔːd /( అబ్రాడ్) a విదేశాలలో
absent/ˈæbsənt /(ఆˈబ్సెంట్) a గైరుహాజరయిన
absentee/æbsənˈtiː /(ఆఆబ్సెంటీ) n హాజరుకానివ్యక్తి
absenteeism/æbsənˈtiːɪzm /(ఆˈబ్సెంటీజమ్) n గైరుహాజరీ
absolute/ˈæbsəluːt /(ఆˈబ్సల్యూట్) a సంపూర్ణ,
absolute majority/ˈæbsəluːt məˈʤɒrɪti /(ఆబ్ˈసల్యూట్) n సంపూర్ణఆధిక్యత
absolutely/ˈæbsəluːtli /(ఆˈబ్సల్యూట్లీ) a స్వతంత్రంగా
absolutism/ˈæbsəluːtɪzm /(ఆˈబ్సల్యూటిజమ్) n నియంతృత్వం
absorbent/əbˈsɔːbənt /(అబ్సార్బెంట్) n పీల్చుకొనునది
abstention/əbˈstɛnʃən /(ఆˈబ్ స్టెన్షన్) n దూరంగావుండటం
abstract/ˈæbstr ækt /(ఆˈబ్ స్ట్రాక్ట్) a చూచాయగా
abstract/ˈæbstr ækt /(ఆˈబ్ స్ట్రాˈ క్ట్) n సారాంశం
abstracted/ æbˈstr æktɪd /(ఆˈ బ్ స్ట్రాˈక్ట్) a క్లుప్తంగాచేసిన
abstraction/ æbˈstr ækʃən /(ఆబ్ˈ స్ట్రాక్షన్) n సారాంశం
abstruse/ æbˈstruːs /(అబ్ స్ట్రూజ్) a సంక్లిష్టమైన, అంతుబట్టని, సాంకేతిక, కష్టమైన
absurdity/əbˈsɜːdɪti /(అబ్సర్డిటి) n అసంభవం
abundance/əˈbʌndəns /(అబండెన్స్) n సమృధ్ది
abuse/əˈbjuːs /(అబ్యూజ్) v దూషించు
abuzz/əˈbʌz /(అబజ్) a ఉత్సాహంగా
abysmal/əˈbɪzməl /(అబిస్మల్) a కొలవలేని
acacia/əˈkeɪʃə /(అకేషియా) n తుమ్మ
academia/ækəˈdiːmɪə /(అˈకడమియా) n విద్వత్సభ
accelerator/əkˈsɛləreɪtə /(ఆక్సిలరేటర్) n వేగం పెంచునది
accent/ˈæksənt /(ఆˈ క్సెంట్) n ఉచ్చరణా విధానం
accentuate/ ækˈsɛntjʊeɪt /(ఆˈక్సెంటుయేట్) v నొక్కిపలుకు
acceptable/əkˈsɛptəbl /(ఆక్సెప్టబిల్) a ఆమోదించదగిన
acceptance/əkˈsɛptəns /(ఆక్సెప్టెన్స్) n అంగీకారం
accessibility/əkˌsɛsɪˈbɪlɪti /(ఆక్సెసబిలిటి) n లభ్యత
accessroad//() n రహదారినికలుపుచిన్నదారి
accident/ˈæksɪdənt /(ఆˈక్సిడెంట్) n ప్రమాదం
accidental/æksɪˈdɛntl /(యాˈక్సిడెంటల్) a ప్రమాదవశాత్తు
accident-prone/ˈæksɪdənt prəʊn/(యాˈక్సిడెంట్ ప్రోన్) a ప్రమాదం జరుగు అవకాశాలు గల
acclaim/əˈkleɪm /(అక్లెయిమ్) n ప్రశంస-
acclamation/ækləˈmeɪʃən /(యాˈక్లమేషన్) n కేరింతలతో ఆమోదం
accolade/ ækəʊleɪd /(యాˈకొలేడ్) n గౌరవచిహ్నాలు
accomplished/əˈkɒmplɪʃt /(అకాంప్లిష్డ్) a చేసిన
accord/əˈkɔːd /( అకార్డ్) n అంగీకారం-v
accordance/əˈkɔːdəns /(అకార్డెన్స్) n అనుగుణ్యత
accordingly/əˈkɔːdɪŋli /(అకార్డింగ్లీ) a ఆప్రకారంగా
accountable/əˈkaʊntəbl /(అకౌంటబుల్) a జవాబుదారీ అయిన
accoutrements/əˈkuːtəmənts /(అకౌట్రిమెంట్స్) n దుస్తులు
accredited/əˈkrɛdɪtɪd /(అక్రెడిటెడ్) a గుర్తింపబడిన
accrue/əˈkruː /(అక్రూ) v క్రమంగా పెంచు/పెరుగు
acculturation//() n అకల్చరేషన్
accumulation/əˌkjuːmjʊˈleɪʃən /(అక్యుములేషన్) n క్రమనిల్వ
accumulator/əˈkjuːmjʊleɪtə /(అక్యుములేటర్) n క్రమనిల్వదారు
accusative/əˈkjuːzətɪv /(అక్యుజెటివ్) a ఆరోపణతో కూడిన
accuse/əˈkjuːz /( అక్యూజ్) n నింద
accustomed/əˈkʌstəmd /(అకస్టమ్డ్) a అలవాటుపడిన
ace/eɪs /(ఏస్) n నిపుణుడు
acellular//(ఎసెల్యులర్) a కణాలకుచెందని
ache/eɪk /( ఏక్) n నొప్పి -
achieve/əˈʧiːv /(అఛీవ్) v సాధించు
achievement/əˈʧiːvmənt /(అఛీవ్ మెంట్) n సాధించినది
acidrain//(ఆసిడ్ రెయిన్) n ఆమ్ల వర్షం
acidtest//(ఆసిడ్‌ టెస్ట్) n కఠిన పరీక్ష
acquaintance/əˈkweɪntəns /(అక్వయింటెన్స్) n పరిచయం
acquirement/əˈkwaɪəmənt/(అక్వయిర్మెంట్) n ఆర్జన
acquisitive/əˈkwɪzɪtɪv /(అక్విజిటివ్) a సంపాదించు కోరికగల
acre/ˈeɪkə /(ఏకర్) n ఎకరం
acrobat/ˈækrəb æt /(ఆˈ క్రోబాˈట్) n విన్యాసాలుచేయుక్రీడాకారుడు
acrobatics/ækrəʊˈb ætɪks /(ఆˈక్రోబాˈటిక్స్) n క్రీడావిన్యాసాలు
acronym/ˈækrənɪm /(యాˈక్రోనిమ్) n సంక్షిప్తపదం
acropolis/əˈkrɒpəlɪs /(ఆక్రోపోలిస్) n కొండమీద కోట
acrostic/əˈkrɒstɪk /(అక్రాస్టిక్) a ఒకపక్కనుంచి మరొక పక్కకు
acrylic/əˈkrɪlɪk /(ఆక్రిలిక్) n ఒకరకం రంగులు
act/ ækt /(యాˈక్ట్) n చట్టం
acting/ˈæktɪŋ /(యాˈక్టింగ్) a పనిచేయుచున్న
action/ˈækʃən /( యాˈక్షన్) n చర్య, పని
action-packed/ˈækʃən , pækt /(యాˈక్షన్ పాˈక్డ్) a చర్యలతో నిండిన
activate/æktɪveɪt /(యాˈక్టివేట్) v చురుకుపుట్టించు
active/ˈæktɪv /(యాˈక్టివ్) a చురుకయిన
activist/æktɪvɪst /(యాˈక్టివిస్ట్) n రాజకీయ
activity/ækˈtɪvɪti /(యాˈక్టివిటీ) n కార్యకలాపం
actofparliament//() n పార్లమెంటు చట్టం
actor/ˈæktə /(యాˈక్టర్) n నటుడు
actress/ˈæktrɪs /( యాక్ట్రెస్) n నటి
actual/ˈækʧʊəl /( యాˈక్టుయల్) a వాస్తవ
actually/ˈækʧʊəli /(యాˈక్టుయలీ) a వాస్తవంగా
acuity/əˈkjuːɪti /(ఆక్యుటీ) n ఆలోచన
acupuncture/ˈækjʊˌpʌŋkʧə /(యాˈక్యుపంచర్) n సూదుల చికిత్స
ad/ æd /(యాˈడ్) n ప్రకటన
ad infinitum/ æd infinitum /(ఆˈడ్ ఇన్ఫినిటమ్) a అనంతంగా
ad interim/ æd ˈɪntərɪm /(ఆˈడ్ ఇంటరిమ్) a ఆపద్ధర్మ, తాత్కాలిక
adage/ˈædɪʤ /(యాˈడేజ్) n సామెత
adapt/əˈd æpt /(అˈడాప్ట్) v సర్దుబాటుచేసుకొను
adaptor/əˈd æptə /(అˈడాప్టర్) n సర్దుబాటుచేయునది
add/æd/(యాˈడ్) v కలుపు
adder/ˈædə /(యాˈడర్) n ఒకరకం విషసర్పం
addict/ˈædɪkt /(యˈడిక్ట్) v వ్యసనానికి దాసుడగు
addicted/əˈdɪktɪd /(అడిక్టెడ్) a వ్యసనపరుడైన
addictive/əˈdɪktɪv /(అడిక్టివ్) n వ్యసనంగా మారునది
addition/əˈdɪʃən /(అడిషన్) n అదనం
additional/əˈdɪʃənl /(అడిషనల్) a అదనపు
additive/ˈædɪtɪv /(అˈడిటివ్) n కలుపబడినది
address/əˈdrɛs /( అడ్రస్) n చిరునామా-
addressee/ædrɛˈsiː /(అˈ డ్రసీ) n చిరునామా దారు
adept/ˈædɛpt /(అˈడెప్ట్) a నైపుణ్యంకల
adequate/ˈædɪkwɪt /(అడక్వేట్) a తగినంత
adhesive/ədˈhiːsɪv /(యెఢిసివ్) n జిగురు
adjective/ˈæʤɪktɪv /(ఆˈడ్జక్టివ్) n విశేషణం
adjourn/əˈʤɜːn /(అడ్జరన్) v వాయిదావేయు
adjudicate/əˈʤuːdɪkeɪt /(అడ్జుడికేట్) v ఆదేశించు
adjudicator/əˈʤuːdɪkeɪtə /(అడ్జుడికేటర్) n మధ్యవర్తి
adjure/əˈʤʊə /(అడ్జూర్) v పనిచేయమని వత్తిడిచేయు
adjust/əˈʤʌst /(అడ్జస్ట్) v సర్దుబాటుచేయు
adjustment/əˈʤʌstmənt /(అడ్జస్ట్ మెంట్) n సర్దుబాటు
adlib/ˈædˈlɪb /(యాˈడ్ లిబ్) v సన్నద్ధం కాకుండా ప్రదర్శించు
admin/ˈædmɪn /(అˈడ్మిన్) n పరిపాలన
administer/ədˈmɪnɪstə /(అడ్మినిస్టర్) v అమలుచేయు
administrate/ədˈmɪnɪstreɪt /(అడ్మినిస్ట్రేటివ్) a పాలనాసం
administrate/ədˈmɪnɪstreɪt /(అడ్మినిస్ట్రేట్) v పాలించు
administration/ədˌmɪnɪsˈtreɪʃən /(అడ్మినిస్ట్రేషన్) n పాలన
administrative/ədˈmɪnɪstrətɪv /(అడ్మినిస్ట్రేటివ్) n పాలనా సం
administrator/ədˈmɪnɪstreɪtə /(అడ్మినిస్ట్రేటర్ n) one who manages affairs నిర్వాహకుడు
admirable/ˈædmərəbl /(అˈడ్మిరబుల్) a అభిమానించ దగిన
admiration/ædməˈreɪʃən /(అˈడ్మయిరేషన్) n అభిమానం
admire/ədˈmaɪə /(అడ్మయిర్) v అభిమానించు
admission/ədˈmɪʃən /(అడ్మిషన్) n ప్రవేశం
admit/ədˈmɪt /(అడ్మిట్) v అనుమతించు
admittedly/ədˈmɪtɪdli /(అడ్మిటెడ్లీ) a నిజమని అంగీకరించు
admixture/ədˈmɪksʧə /(ఎడ్ మిక్చర్) n వేరొక పదార్ధం కలపటం
adobe/əˈdəʊbi /(అడోబ్) n మట్టి ఇటుక
adolescence/ædəʊˈlɛsns /(అˈడోలెసెన్స్) n కిశోరప్రాయం, కౌమారం-
adopt/əˈdɒpt /(ఎడాప్ట్) v దత్తతతీసుకొను
adoptive/əˈdɒptɪv /(ఎడాప్టివ్) a అనుసరించెడు
adorable/əˈdɔːrəbl /(అడారబుల్) a ప్రేమించదగిన
adore/əˈdɔː /(ఎడోర్) v ప్రేమించు,అభిమానించు
adorn/əˈdɔːn /(ఎఅడార్న్) v అలంకరించు
adulation/ædjʊˈleɪʃən /(ఆˈడ్యులేషన్) n అతిప్రశంస
adult/ˈædʌlt /(అˈడల్ట్) n వయోజనుడు
adultery/əˈdʌltəri /(అడల్టరీ) n వ్యబిచారం
advance/ədˈvɑːns /(అడ్వాన్స్) n బయానా-
advancement/ədˈvɑːnsmənt /(అడ్వాన్స్‌మెంట్) n పురోగతి
advantage/ədˈvɑːntɪʤ /(అడ్వాంటేజ్) n ప్రయోజనం
adventitious/ædvɛnˈtɪʃəs /(ఆˈడ్వంటిషియస్) a తలవని తలంపుగా
adventure/ədˈvɛnʧə /(అడ్వెంచర్) n సాహసకృత్యం
adventurer/ədˈvɛnʧərə /(అడ్వెంచరర్) n సాహసికుడు
adventurous/ədˈvɛnʧərəs /(అడ్వెంచరస్) a సాహసంతో కూడిన
adverb/ˈædvɜːb /(యాˈడ్ వెర్బ్) n క్రియా విశేషణం
adversary/ˈædvəsəri /(యాˈడ్వర్సరి) n ప్రత్యర్ధి
advertise/ˈædvətaɪz /(అˈడ్వర్టయిజ్) v ప్రకటించు
advice/ədˈvaɪs /(అడ్వయిజ్) n సూచన
advisable/ədˈvaɪzəbl /(అడ్వయిజబుల్) a సలహాఇవ్వదగిన
advise/ədˈvaɪz /(అడ్వయిజ్) v సలహాఇచ్చు
adviser/ədˈvaɪzə /(అడ్వయిజర్) n సలహాఇచ్చువ్యక్తి
advocate/ˈædvəkɪt /(ఆˈడ్వకిట్) v సమర్ధించు
aegis/ˈiːʤɪs /(ఏజిస్) n ఆధ్వర్యం
aerate/ˈeɪəreɪt /(ఏరేట్) v గాలిని ప్రవేశపెట్టు
aerobatics/ eərəʊˈbætɪks /(ఏరోబాˈటిక్స్) n గాలిలో చేయు విన్యాసాలు-
aerodrome/ˈeərədrəʊm /(ఏరోడ్రోమ్) n విమానాశ్రయం
aerodynamics/ eərəʊdaɪˈnæmɪks /(ఏరోడైనాˈమిక్స్) n వాయుయాన శాస్త్రం
aeroplane/ˈeərəpleɪn /(ఏరోప్లేన్) n విమానం
aerosol/ˈeərəʊsɒl /(ఏరోసాల్) n తుంపరలుగాచల్లునది
aerospace/ˈeərəˌspeɪs /(ఏరోస్పేస్) n గగనతలం
aesthete/ˈiːsθiːt /(ఈస్ధిట్) n కళాప్రియుడు
aesthetic/iːsˈθɛtɪk /(ఈస్ధటిక్) a సౌందర్య సంబంధమైన
aetiology/ iːtɪˈɒləʤi /(ఇటియాలజీ) n వ్యాధికారణ అథ్యయనం
affair/əˈfeə/(అఫైర్) n ప్రేమవ్యవహారం
affection/əˈfɛkʃən/(అఫెక్షన్) n అనురాగం
affidavit/æfɪˈdeɪvɪt/(అఫిడవిట్) n ప్రమాణపత్రం
affiliation/əˌfɪlɪˈeɪʃən/(అఫిలియేషన్) n అనుబంధం
affinity/əˈfɪnɪti/(అఫినిటి) n సాన్నిహిత్యం
affirm/əˈfɜːm/(అఫర్మ్) v బహిరంగంగాచెప్పు
afflict/əˈflɪkt/(అఫ్లిక్ట్) v బాధపడు
affliction/əˈflɪkʃən/(అఫ్లిక్షన్) n బారినపడటం
afford/əˈfɔːd/(అఫర్డ్) v భరించు
afforestation/æˌfɒrɪsˈteɪʃən/(అˈఫారెస్టేషన్) n వనీకరణ
affray/əˈfreɪ/(అఫ్రే) n బహిరంగదెబ్బలాట
aforesaid//() a అఫోర్‌సెడ్
aforethought/əˈfɔːθɔːt/(అఫోర్థాట్) n తరువాతిఆలోచన
agate/ˈægət/(అగేట్) n ఆభరణాలలోవాడు రాయి
age/eɪʤ/(ఏజ్) n వయసు
ageism/ˈeɪʤɪzəm/(ఏజిస్మ్) n వృద్ధులపట్ల చిన్నచూపు
agency/ˈeɪʤənsi/(ఏజన్సీ) n ప్రాతినిధ్య సంస్థ
agenda/əˈʤɛndə/(అజెండా) n చర్చనీయాంశాలు
agent/ˈeɪʤənt/(ఏజంట్) n ప్రతినిధి
aggrieved/əˈgriːvd/(అగ్రీవ్డ్) n బాధితులు
aglow/əˈgləʊ/(అగ్లో) v వెచ్చదనంతో ప్రకాశించు
agnostic/ægˈnɒstɪk/(అగ్నోస్టిక్) n దేవుడిని నమ్మనివాడు
agonize/ˈægənaɪz/(అˈగొనైజ్) v బాధించు
agony/ˈægəni/(ఆˈగొని) n బాధ
agoraphobia/ægərəˈfəʊbɪə/(ఆˈగొరా ఫోబియా) n ఖాళీచోట్లంటే భయం
agree/əˈgriː/( అగ్రీ) v ఆమోదించు
agreement/əˈgriːmənt/(అగ్రిమెంట్) n ఒప్పందం
agricultural land/ægrɪˈkʌlʧərəllænd/() వ్యవసాయ భూమి
agriculture/ˈægrɪkʌlʧə/( అగ్రికల్చర్) n వ్యవసాయం
agrimony/ˈægrɪməni/(అగ్రిమొని, ) n గులాబి జాతి మొక్క
agronomy/əˈgrɒnəmi/( ఆగ్రానమి) n వ్యవసాయ నిర్వహణ శాస్త్రం
ague/ˈeɪgjuː/(ఏగ్) n చలిజ్వరం
ahem/əˈhɛm/(అహెమ్) v గొంతు సవరించు
aid/eɪd/(ఎయిడ్) n పరికరం
aide/eɪd/(ఎయిడ్) n సహాయకుడు
aids/eɪdz/(ఎయిడ్స్) n పరికరాలు
ail/eɪl/(ఎయిల్) v ఇబ్బందిపడు
aim/eɪm/(ఎయిమ్) n ఆశయం
air/eə/( ఎయిర్) n గాలి
airbase/ˈeəbeɪs/(ఎయిర్‌బెస్) n విమానస్ధావరం
air-bed/ˈeəbɛd/(ఎయిర్‌బెడ్) n గాలిపరుపు
air-conditioning/ˈeəkənˌdɪʃənɪŋ/(ఎయిర్‌కండిషనింగ్) n సమశీతలీకరణ
aircraft/ˈeəkrɑːft/(ఎయిర్‌క్రాఫ్ట్) n విమానం
aircraft-carrier/ˈeəkrɑːftˈkærɪə/(ఎయిర్‌క్రాˈఫ్ట్ క్యారియర్) n విమానవాహకం
air-cushion/ˈeəˌkʊʃən/(ఎయిర్కుషన్) n గాలిసంచి
airfield/ˈeəfiːld/(ఎయిర్‌ఫీల్డ్) n విమానాశ్రయం
airgun/ˈeəgʌn/(ఎయిర్‌గన్) n గాలితుపాకి
airhostess/ˈeəˌhəʊstɪs/(ఎయిర్‌హోస్టెస్) n వాయుసఖి
airlift/ˈeəlɪft/(ఎయిర్‌లిఫ్ట్) v వాయుమార్గానతరలించు
airline/ˈeəlaɪn/(ఎయిర్‌లైన్) n విమానసేవలుఅందించుసంస్ధ
airliner/ˈeəlaɪnə/(ఎయిర్‌లైనర్) n ప్రయాణీకులవిమానం
airlock/ˈeəlɒk/(ఎయిర్‌క్లాక్) n గాలిచొరనిగది
airmail/ˈeəmeɪl/(ఎయిర్‌మెయిల్) n విమానతపాలా
airman/ˈeəmən/(ఎయిర్‌మ్యాన్) n విమానచోదకుడు
airplane/ˈeəpleɪn/(ఎయిర్‌ఫ్లెన్) n విమానం
airport/ˈeəpɔːt/(ఎయిర్‌పోర్ట్) n విమానాశ్రయం
airraid/ˈeəreɪd/(ఎయిర్రెయిడ్) n విమానదాడి
airship/ˈeəʃɪp/(ఎయిర్‌షిప్) n తేలికరకంవిమానం
airsick/ˈeəsɪk/(ఎయిర్‌సిక్) n విమానప్రయాణఅనారోగ్యం
airtrafficcontroller//() n వాయుయాన నియంత్రణాధికారి
airway/ˈeəweɪ/(ఎయిర్వే) n వాయుమార్గం
aisle/aɪl/(ఐల్) n దారిపక్క వరుస
alarm/əˈlɑːm/(అలారం) n హెచ్చరికధ్వని
alarm clock/əˈlɑːmklɒk/(అలారంక్లాక్) n హెచ్చరికచేయుగడియారం
alarmist/əˈlɑːmɪst/(అలారమిస్ట్) n అనవసరంగా హెచ్చరించువాడు
albumen/ˈælbjʊmɪn/(ఆˈల్బుమెన్) n గుడ్డులో తెల్లసొన
albumin/ˈælbjʊmɪn/(ఆˈల్బుమిన్) n నీటిలో కరుగు మాంసకృత్తు
ale/eɪl/(ఏల్) n ఘాటయిన బీరు
alembic/əˈlɛmbɪk/(అలంబిక్) n సారాకాయు పాత్ర
alert/əˈlɜːt/(అలర్ట్) v అప్రమత్తం చేయు
algebra/ˈælʤɪbrə/(ఆˈల్జిబ్రా) n బీజగణితం
alibi/ˈælɪbaɪ/(ఎˈలిబి) n సంజాయిషీ
align/əˈlaɪn/(అలైన్) v వరుసలో ఏర్పరచు
alike/əˈlaɪk/( ఎలైక్) a ఒకే విధంగా, పోలికలుగల
alimony/ˈælɪməni/(అˈలిమనీ) n భరణం
alive/əˈlaɪv/( ఎలైవ్) a సజీవంగా వున్న
allegation/ ælɪˈgeɪʃən/(అˈలిగేషన్) n ఆరోపణ
allegiance/əˈliːʤəns/(ఎలీజియన్స్) n విధేయత
alleluia/ ælɪˈluːjə/(అˈలెలుయా) n ప్రభువుకు స్తోత్రం
allergy/ˈæləʤi/(అˈలర్జి) n గిట్టకపోవటం
alligator/ˈælɪgeɪtə/(అˈలిగేటర్) n మొసలివంటిజంతువు
allocate/ˈæləʊkeɪt/(అలొకేట్) v కేటాయించు
allow/əˈlaʊ/( అలౌ) v అనుమతించు
allowance/əˈlaʊəns/(అలవైన్స్) n భత్యం
alloy/ˈælɔɪ/(అˈలాయ్) n మిశ్రమలోహం
all-rounder/ˈɔːlˈraʊndə/(ఆల్రౌండర్) n అన్నిటిలో పాల్గోనువ్యక్తి
allure/əˈljʊə/(అల్యూర్) v ఆకర్షించు
alluvium/əˈluːvjəm/(అలువియం) n నీరుపారి చేరిన బురద, ఇసుక
ally/ˈælaɪ/(యాˈలి) v ఊరట కల్గించు
alma materalma/ˈmeɪtə/(అల్మమేటర్) n తాను చదివిన బడి
almighty/ɔːlˈmaɪti/(ఆల్మయిటి) n సర్వోన్నతుడు
almond/ˈɑːmənd/(ఆల్మండ్) n బాదం
almoner/ˈɑːmənə/(ఆమెనర్) n దానం
alms/ɑːmz/(ఆమ్స్) n బిక్షం
aloe/ˈæləʊ/(ఆˈలో) n కలబంద
alp/ælp/(ఆˈల్ప్) n ఎత్తయిన కొండ
alphabet/ˈælfəbɪt/(ఆˈల్ఫబెట్) n అక్షరమాల
altar piece/ˈɔːltəpiːs/(అల్టార్పీస్) n దైవపీఠం వెనుక తెర
alternator/ˈɔːltəneɪtə/(ఆల్టర్నేటర్) n మార్చునది
alum/ˈæləm/(ఆˈలమ్) n పటిక
alumnus/əˈlʌmnəs/(ఆలమ్నస్) n పట్టభద్రుడు
amaranth/ˈæmərænθ/(అˈమరాంˈధ్) n ఎర్ర/పచ్చపూల మొక్క
amass/əˈmæs/(అమాˈస్) v పోగుచేయు
amaze/əˈmeɪz/(అమేజ్) v అశ్చర్యపడు
ambassador/æmˈbæsədə/(అంˈబాˈసిడర్) n రాయబారి
amber/ˈæmbə/(అంˈబర్) n దేవదారు జిగురు
ambience/ˈæmbɪəns/(ఆంˈబియన్స్) n సమృద్ధి
ambit/ˈæmbɪt/(ఆంˈబిట్) n చుట్టుకొలత
ambition/æmˈbɪʃən/(ఆంˈబిషన్) n గాఢవాంఛ
amble/ˈæmbl/(ఆంˈబుల్) v నిదానంగా నడచు
ambrosia/æmˈbrəʊzjə/( ఆంˈబ్రోసియా) n పండ్లు, కొబ్బరి వంటకం
amend/əˈmɛnd/(అమెండ్) v సవరించు
amendment/əˈmɛndmənt/(అమెండ్మెంట్) n సవరణ
amends/əˈmɛndz/(అమెండ్స్) n పరిహారం
amenity/əˈmiːnɪti/(అమినిటి) n సౌకర్యం
American/əˈmɛrɪkən/(అమెరికన్) n అమెరికా పౌరుడు
amethyst/ˈæmɪθɪst/(ఆˈమెధిస్ట్) n లేతనీలంరంగురాయి
ammo/ˈæməʊ/(అˈమో) n మందుగుండుసామగ్రి
ammunition/ æmjʊˈnɪʃən/(ఆˈమ్యునిషన్) n మందుగుండుసామగ్రి
amnesia/æmˈniːzjə/(అˈమ్నీషియా) n మతిమరపు
amoeba/əˈmiːbə/(అమిబా) n ఏకకణజీవి
amortize/əˈmɔːtaɪz/(అమార్టైజ్) v వాయిదాలలోబాకీతీర్చు
amount/əˈmaʊnt/(అమౌంట్) n మొత్తం
amphibian/æmˈfɪbɪən/(ఆంˈఫిబియాన్) n భూజలచరం
amplifier/ˈæmplɪfaɪə/(ఆంˈప్లిఫ్లయర్) n ధ్వనివర్ధని
amplify/ˈæmplɪfaɪ/(ఆంˈప్లిఫై) v ధ్వనిపెంచు
ampoule/ˈæmpuːl/(యాంˈపుల్) n చిన్నమందుసీసా
amuck/əˈmʌk/(ఎమక్) n భయంతో పరుగెత్తటం
amulet/ˈæmjʊlɪt/(ఎˈములెట్) n తావీజు
amuse/əˈmjuːz/(ఎమ్యూజ్) v వినోదం కల్గించు
analgesia/ ænəlˈʤiːzɪə/(ఆˈనల్జీషియా) n నొప్పితెలియకపోవటం
analgesic/ ænælˈʤɛsɪk/(అˈనల్జిసిక్) n నొప్పితగ్గించుమందు
analogue/ˈænəˌlɒg/(అˈనలోగ్) n మరొకదానితోపోలికగలది
analysis/əˈnæləsɪs/(అˈనాలిసిస్) n విశ్లేషణ
anarchism/ˈænəkɪzm/(అˈనార్కిజమ్) n అరాచకత్వం
anarchist/ˈænəkɪst/(అˈనార్కిస్ట్) n అరాచకత్వ సమర్ధకుడు
anathematize/əˈnæθɪmətaɪz/(అˈనధిమటైజ్) v శపించు
ancestor/ˈænsɪstə/(ఆˈన్సిస్టర్) n పూర్వీకుడు
anchor/ˈæŋkə/(యాంˈకర్) n లంగరు
anchorage/ˈæŋkərɪʤ/(యాంˈకరేజ్) n లంగరు వేయు చోటు
ancientphilosophy//() n ప్రాచీన తత్వశాస్త్రం
angel/ˈeɪnʤəl/(ఏంజల్) n దేవత
anger/ˈæŋgə/(యాంˈగర్) n కోపం
angina/ænˈʤaɪnə/(యాంˈగైనా) n నొప్పి
angle/ˈæŋgl/(యాంˈగిల్) n కోణం
Anglicisation//() n ఆంగ్లీకరణం
angora/æŋˈgɔːrə/(అంˈగోరా) n మేక కుందేలుఉన్ని
angst/æŋst/(యాంˈగ్స్ట్) n ఆందోళన
anguish/ˈæŋgwɪʃ/(యాంˈగ్విష్) n బాధ,ఆందోళన
anguish/ˈæŋgwɪʃ/(యాంˈగ్విష్) v బాధపడు
animal/ˈænɪməl/(యాˈనిమల్) n జంతువు,
animalism/ˈænɪməlɪzm/(యాˈనిమలిజమ్) n పశుత్వం
animalliberation//() n జంతుస్వేశ్చఉద్యమం
animalrightsanimalrights//() n జంతువులహక్కులు
animation/ ænɪˈmeɪʃən/(యాˈనిమేషన్) n రేఖాచిత్రాలసృష్టి
animus/ˈænɪməs/(యాˈనిమస్) n విరోధం
ankle/ˈæŋkl/(యాంˈకిల్) n కాలిగిలక
anklet/ˈæŋklɪt/(యాంక్లెట్) n కాలిపట్టా
anniversary/ ænɪˈvɜːsəri/(యాˈనివర్సరి) n వార్షికోత్సవం
announce/əˈnaʊns/(అనౌన్స్) v ప్రకటించు
announcer/əˈnaʊnsə/(అనౌన్సర్) n ప్రకటించువ్యక్తి
annoy/əˈnɔɪ/(అనాయ్) v వేధించు
annul/əˈnʌl/(అనల్) v రద్దుచేయు
annulate/ˈænjʊleɪt/(యాˈన్యులేట్) v ఉంగరం వలె చేసిన
anodyne/ˈænəʊdaɪn/(ఆˈనోడైన్) n నొప్పితగ్గించుమందు
anoint/əˈnɔɪnt/(అనాయింట్) v నూనె, పూతమందు రాయు
anomaly/əˈnɒməli/(అనామలి) n మినహాయింపు
anonymity/ ænəˈnɪmɪti/(యాˈనానిమిటి) n అజ్ఞాతం
anorexia/ ænəˈrɛksɪə/(అˈనొరెక్సియా) n ఆకలి మందగించటం
answer/ˈɑːnsə/( ఆన్సర్) n జవాబు
answerphone/ˈɑːnsəˌfəʊn/(ఆన్సర్ఫోన్) n జవాబుచెప్పుఫోను
ant/ænt/(యాంˈట్) n చీమ
antacid/ˈæntˈæsɪd/(ఆంˈటాˈసిడ్) n ఆమ్ల వ్యతిరేకమందు
anteater/ˈæntˌiːtə/(యాంˈట్ఈటర్) n చీమలను తిను జంతువు
antenna/ænˈtɛnə/(యాంˈటినా) n సంకేతాలుగ్రహించునది
anthem/ˈænθəm/(యాంˈథమ్) n కీర్తన
anther/ˈænθə/(యాంˈథర్) n పుప్పొడితిత్తి
anthill/ˈænthɪl/(యాంˈట్ హిల్) n చీమలపుట్ట
anthrax/ˈænθræks/(ఆంˈథ్రాక్స్) n ఒక ప్రమాదకర వ్యాధి
anti-abortion/ˈæntiəˈbɔːʃən/(యాంటిఅబార్షన్) n గర్భవిచ్ఛిత్తి వ్యతిరేక
anti-aircraft/ˈæntiˈeəkrɑːft/(యాంˈటిఎయిర్‌క్రాఫ్ట్) n విమానవిరుద్ధ
antibiotic/ æntɪbaɪˈɒtɪk/(యాంˈటిబయోటిక్) n రోగక్రిమినాశని
antibody/ˈæntɪˌbɒdi/(యాంˈటిబాడీ) n ప్రతిరక్షకం
anticipate/ænˈtɪsɪpeɪt/(యాంˈటిసిపేట్) v ఊహించు
anticlockwise/ æntɪˈklɒkwaɪz/(యాంˈటిక్లాక్ వైజ్) a అపసవ్య దిశగా
antifreeze/ˈæntɪfriːz/(యాంˈటిఫ్రీజ్) v ఘనీభవన వ్యతిరేక
anti-hero/ˈæntiˈhɪərəʊ/(యాంˈటిహీరో) n నాయక లక్షణాలులేనివాడు
antinomy/ænˈtɪnəmi/(యాంˈటినమి) n పరస్పరవిరోధం
anti-nuclear/ˈæntinjuːklɪə/(యాంˈటిన్యూక్లియర్) a అణువ్యతిరేక
antipathy/ænˈtɪpəθi/(యాంˈటిపతి) n విరుద్ధభావన
antipyretic/ æntɪpaɪˈrɛtɪk/(యాంˈటిపైరటిక్) n జ్వరాన్ని తగ్గించుమందు
antiquity/ænˈtɪkwɪti/(యాంˈటిక్విటి) n ప్రాచీనత
anti-semitism/ˈæntisiːmaɪtɪzəm/(యాంˈటిసెమిటిజం) n యూదుమతద్వేషం
anti-tank/ˈæntitæŋk/(యాంˈటి టాంˈక్) n యుద్ధట్యాంకుల్నిఎదుర్కొనునది
antitheses/ænˈtɪθɪsiːz/(యాంˈటిథీసెస్) n వ్యతిరేకాలు
antithesis/ænˈtɪθɪsɪs/(యాంˈటిథీసిస్) n వ్వతిరేకం
antler/ˈæntlə/(యాంˈట్లర్) n జింకకొమ్ము
anus/ˈeɪnəs/(యానస్) n ముడ్డి
anvil/ˈænvɪl/(యాˈన్విల్) n దాగలి
anxiety/æŋˈzaɪəti/( యాంˈగ్జయిటి) n ఆందోళన
aorta/eɪˈɔːtə/(అయొర్ట) n ప్రధానరక్తనాళం
apartheid/əˈpɑːtheɪt/(అపార్ధీడ్) n జాతివివక్ష
apartment/əˈpɑːtmənt/(అపార్ట్మెంట్) n బహుళ అంతస్థుల భవనం
ape/eɪp/(ఏప్) n తోకలేని కోతి
aphid/ˈeɪfɪd/(అపిడ్) n మొక్కలరసం పీల్చుపురుగు
aphrodisiac/ æfrəʊˈdɪzɪæk/(ఆˈఫ్రొడిసియˈక్) n కామవాంఛ పెంచునది
apiculture/ˈeɪpɪkʌlʧə/(అపికల్చర్) n తేనెపరిశ్రమ
aplomb/əˈplɒm/(అప్లామ్) n గొప్పఆత్మవిశ్వాసం
apogee/əˈpəʊʤiː/(n) the climax పరాకాష్ట
apologist/əˈpɒləʤɪst/(అపాలజిస్ట్) n క్షమాపణకోరువాడు
apologize/əˈpɒləʤaɪz/(అపాలజైజ్) v క్షమాపణకోరు
apoplexy/ˈæpəʊplɛksi/( అˈపొప్లెక్సి) n చలనం స్పృహలేకపోవటం
apparatus/ æpəˈreɪtəs/(ఆˈపరేటస్) n పరికరం
apparel/əˈpærəl/(ఆˈపరెల్) n దుస్తు
appeal/əˈpiːl/(అపీల్) n మనవి
appearance/əˈpɪərəns/(అపీయరెన్స్) n కనిపించటం
appellant/əˈpɛlənt/(అపిలెంట్) n అపీలుదారు
appellative/əˈpɛlətɪv/(అపిలేటివ్) n పేరు
appendage/əˈpɛndɪʤ/(అపెండేజ్) n అనుబంధం
appendicitis/əˌpɛndɪˈsaɪtɪs/(అపెండిసైటిస్) n పేగు అనుబంధపు వాపు
appendix/əˈpɛndɪks/(అపెండిక్స్) n అనుబంధం
appetite/ˈæpɪtaɪt/(అˈపిటైట్) n ఆకలి
appetizer/ˈæpɪtaɪzə/(అˈపిటైజర్) n ఆకలి కలిగించునది
applaud/əˈplɔːd/(అప్లాడ్) v అభినందించు
applause/əˈplɔːz/(అప్లాజ్) n అభినందన
apple/ˈæpl/(యాˈపిల్) n సీమరేగు
appliance/əˈplaɪəns/(అప్లయన్స్) n సాధనం
applicant/ˈæplɪkənt/(అˈప్లికెంట్) n దరఖాస్తుదారు
application/ æplɪˈkeɪʃən/(అˈప్లికేషన్) n దరఖాస్తు
apply/əˈplaɪ/( అప్లై) v దరఖాస్తుచేయు
appoint/əˈpɔɪnt/(అపాయింట్) v నియమించు
appointment/əˈpɔɪntmənt/(అపాయింట్ మెంట్) n నియామకం
apportion/əˈpɔːʃən/(అపోర్షన్) v పంచు
appraisal/əˈpreɪzəl/(అప్రైజల్) n విలువ కట్టటం
appreciate/əˈpriːʃɪeɪt/(అప్రిషియేట్) v ప్రశంసించు
appreciation/əˌpriːʃɪˈeɪʃən/(అప్రిషియేషన్) n ప్రశంస
apprehension/ æprɪˈhɛnʃən/(అˈప్రెహెన్షన్) n నిర్బంధం
apprentice/əˈprɛntɪs/(అప్రంటీస్) n శిక్షణపొందువ్యక్తి
apprise/əˈpraɪz/(అప్రైజ్) v తెలియజేయు
approve/əˈpruːv/(అప్రూవ్) v ఆమోదించు
apricot/ˈeɪprɪkɒt/(ఆప్రికాట్) n ఒకరకంపండు
apron/ˈeɪprən/(ఆప్రాన్) n దుస్తులనుకాపాడుపైదుస్తు
aptitude/ˈæptɪtjuːd/(ఆˈ ప్టిట్యూడ్) n బుద్ధిచొరవ
aqua/ˈækwə/(ఆˈక్వా) n నీరు
aquarium/əˈkweərɪəm/(ఆక్వేరియం) n జలజంతు ప్రదర్శనశాల
aquarius/əˈkweərɪəs/(ఆక్వేరియస్) n కుంభరాశి
Arab/ˈærəb/(ఆˈరబ్) n ఆరబ్ దేశస్తుడు
Arabic numeral/ˈærəbɪkˈnjuːmərəl/(అˈరబిక్‌ న్యుమరల్) n అరబిక్ సంఖ్య
arbitration/ ɑːbɪˈtreɪʃən/(ఆర్బిట్రేషన్) n మధ్యవర్తిత్వం
arbitrator/ˈɑːbɪtreɪtə/(ఆర్బిట్రేటర్) n న్యాయమూర్తి,మధ్యవర్తి
arc/ɑːk/(ఆర్క్) n వంకర
arch/ɑːʧ/(ఆర్చ్) n ద్వారంపై వంపు
arch-enemy/ɑːʧˈɛnɪmi/(ఆర్చ్ ఎనిమీ) n బద్ధశత్రువు
archeology/ ɑːkɪˈɒləʤi/(ఆర్కియాలజీ) n పురావస్తుశాఖ
archer/ˈɑːʧə/(ఆర్చర్) n విలుకాడు
archery/ˈɑːʧəri/(ఆర్చరీ) n విలువిద్య
architect/ˈɑːkɪtɛkt/(ఆర్కిటెక్ట్) n భవననిర్మాణశిల్పి
architecture/ˈɑːkɪtɛkʧə/(ఆర్కిటెక్చర్) n భవననిర్మాణశాస్త్రం
archive/ˈɑːkaɪv/(ఆర్కయివ్) n సేకరణ,భాండాగారం
archivist/ˈɑːkɪvɪst/(ఆర్కయివిస్ట్) n పురాతనపత్ర నిపుణుడు
arctic/ˈɑːktɪk/(ఆర్కిటిక్) n ఆర్క్‌టిక్ ప్రాంతo
aren’t/ɑːnt/(ఆరంట్) v లేరు
arena/əˈriːnə/(అరీనా) n వేదికం
argon/ˈɑːgɒn/(ఆర్గాన్) n వాయురూపరసాయనం
argosy/ˈɑːgəsi/(ఆర్గసి) n పెద్దవ్యాపారనౌక
argot/ˈɑːgəʊ/(ఆర్గట్) n రహస్యభాష
argue/ˈɑːgjuː/(ఆర్గ్‌యు) v వాదించు
argument/ˈɑːgjʊmənt/(ఆర్గ్యుమెంట్) n తగాదా
argumentation/ ɑːgjʊmɛnˈteɪʃən/(ఆర్గ్యుమెంటేషన్) n చర్చ, వాదన
aries/ˈeəriːz/(ఏరిస్) n మేషం
arise/əˈraɪz/(అరైజ్) v ఉత్పన్నమగు
Aristocrat/ˈærɪstəkræt/(అˈరిస్టొక్రట్) n కులీనవర్గ వ్యక్తి
arithmetic/əˈrɪθmətɪk/( అరిథ్మెటిక్) n సంఖ్యలశాస్త్రం
arm/ɑːm/(ఆమ్) n మోచేయి పైభాగం
arm rest/ɑːmrɛst/(ఆమ్‌రెస్ట్) n చేయిఉంచుచోటు
armadillo/ ɑːməˈdɪləʊ/(ఆర్మడిలొ) n చీమలనుతినుజంతువు
armament/ˈɑːməmənt/(ఆర్మమెంట్) n ఆయుధాలు
armature/ˈɑːmətjʊə/(ఆర్మేచర్) n రక్షకతొడుగు
armchair/ˈɑːmˈʧeə/(ఆర్మ్చైర్) n చేతులుగలకుర్చీ
armchairgeneral//() n అనుభవంలేని విమర్శకుడు
armhole/ˈɑːmhəʊl/(ఆర్మ్‌హోల్) n దుస్తులో చేయి దూర్చుభాగం
armistice/ˈɑːmɪstɪs/(ఆర్మైస్టీస్) n యుద్ధవిరమణ
armlet/ˈɑːmlɪt/(ఆమ్లెట్) n చేతివంకీ
armour/ˈɑːmə/(ఆర్మొర్) n శరీరరక్షణకవచం
armpit/ˈɑːmpɪt/(ఆమ్పిట్) n చంక
arms race/ɑːmzreɪs/(ఆమ్ రేస్) n ఆయుధ సేకరణ పోటీ
arm-wrestling/ɑːmˈrɛslɪŋ/(ఆమ్ రెజిలింగ్) n కుస్తీ
army/ˈɑːmi/( ఆర్మి) n సైన్యం
arose/əˈrəʊz/(ఎరోజ్) v మేల్కొనెను
arouse/əˈraʊz/(ఎరౌజ్) v ఉత్కంఠకలిగించు
arrack/ˈærək/(ఆˈరక్) n సారా
arraign/əˈreɪn/(అరైన్) v నిందించు
arras/ˈærəs/(ఆˈరస్) n వేలాడు అలంకరణ తెర
array/əˈreɪ/(ఆరే) n మోహరింపు
arrears/əˈrɪəz/(అరియర్స్) n బకాయిలు
arrest/əˈrɛst/( అరెస్ట్) n నిర్బంధం
arrest/əˈrɛst/(అరెస్ట్) v నిర్బంధించు
arrester/əˈrɛstə/(అరెస్టర్) n నిర్బంధించు వ్యక్తి
arrive/əˈraɪv/(అరైవ్) v వచ్చు
arrow/ˈærəʊ/(యాˈరో) n బాణం
arrowhead/ˈærəʊhɛd/(యాˈరోహెడ్) n బాణం మొన
arrowroot/ˈærəʊruːt/(యాˈరోరూట్) n మెట్టతామర
arsenal/ˈɑːsɪnl/(ఆర్సినల్) n ఆయుధాగారం
arsenic/ˈɑːsnɪk/(ఆర్సినిక్) n విషరసాయనం
arson/ˈɑːsn/(ఆర్సన్) n దహనకాండ
art/ɑːt/(ఆర్ట్) n కళ
art exhibition/ɑːtˌɛksɪˈbɪʃən/(ఆర్ట్ఎగ్జిబిషన్) n కళాప్రదర్శన
artery/ˈɑːtəri/(ఆర్టరీ) n శుద్ధరక్తనాళం
arthritis/ɑːˈθraɪtɪs/(ఆర్థ్రైటిస్) n కీళ్లనొప్పులు
article/ˈɑːtɪkl/(ఆర్టికల్) n వస్తువు
articulate/ɑːˈtɪkjʊlɪt/(ఆర్టిక్యులేట్) v స్పష్టంగా వ్యక్తంచేయు
articulation/ɑːˌtɪkjʊˈleɪʃən/(ఆర్టిక్యులేషన్) n మాటలఉచ్చారణ
artifact/ˈɑːtɪˌfækt/(ఆర్టిˈఫాక్ట్) n పరికరం, పనిముట్టు
artifact/ˈɑːtɪˌfækt/(ఆర్టిఫాˈక్ట్) n హస్తకళాఖండం
artifice/ˈɑːtɪfɪs/(ఆర్టిఫైస్) n నేర్పు
artificialintelligence//() n కృత్రిమ మేధస్సు
artificialrespiration//() n కృత్రిమ శ్వాస
artillery/ɑːˈtɪləri/(ఆర్టిలరీ) n సైనికక్షిపణిదళం
artisan/ ɑːtɪˈzæn/(ఆర్టిజాˈన్) n నిపుణుడైనపనివాడు
artist/ˈɑːtɪst/(ఆర్టిస్ట్) n చిత్రకారుడు
artiste/ɑːˈtiːst/(ఆర్టిస్టె) n ప్రదర్శనలుఇచ్చునిపుణుడు
arts/ɑːts/(ఆర్ట్స్) n కళలు
artwork/ˈɑːtˌwɜːk/(ఆర్ట్వర్క్) n కళాఖండం
asbestos/æzˈbɛstɒs/(యాˈస్బెస్టాస్) n రాతినార
ascend/əˈsɛnd/(అసెండ్) v ఆరోహించు
ascendancy/əˈsɛndənsi/(అసెండెన్సీ) n ఆరోహణ
ascendant/əˈsɛndənt/(అసెండెంట్) n ఆరోహకుడు
ascertain/ æsəˈteɪn/(ఆˈసర్టైన్) v మదింపుచేయు
asepsis/æˈsɛpsɪs/(ఎˈసెప్సిస్) n రోగకారకక్రిమిరహితం
ash/æʃ/(యాˈష్) n బూడిద
ashtray/ˈæʃtreɪ/(యాˈష్ ట్రే) n బూడిద డబ్బా
ask/ɑːsk/( ఆస్క్) v అడుగు
asparagus/əsˈpærəgəs/(అస్పాˈరాగస్) n తోటకూరవంటిమొక్క
aspect/ˈæspɛkt/(యాˈస్పెక్ట్) n దృక్ఫధం
aspersion/əsˈpɜːʃən/(ఆస్పర్షన్) n తపుపుకారు
asphalt/ˈæsfælt/(ఆˈస్ఫాల్ట్) n తారు
asphyxia/æsˈfɪksɪə/(అˈస్ఫిక్సియా) n ఊపిరాడకపోవటం
aspirate/ˈæspərɪt/(యాˈస్పిరేట్) v ఆశించు
aspirator/ˈæspəreɪtə/(యాˈస్పిరేటర్) n వాంఛ/అభిలా కలవాడు
ass/æs/(యాˈస్) n గాడిద
assail/əˈseɪl/(అసైల్) v పైనబడు
assault/əˈsɔːlt/(అసాల్ట్) n దాడి
assault/əˈsɔːlt/(అసాల్ట్) v దాడిచేయు
assemble/əˈsɛmbl/(అసెంబుల్) v సమావేశపరచు
assembler/əˈsɛmblə/(అసెంబ్లర్) n సమావేశపరచువాడు
assembly/əˈsɛmbli/(అసెంబ్లీ) n సమావేశం
assembly line/əˈsɛmblilaɪn/(అసెంబ్లీలైన్) n ఉత్పత్తి వరుసక్రమం
assent/əˈsɛnt/(యాసెంట్) n సమ్మతి
assert/əˈsɜːt/(అసర్ట్) v నొక్కివక్కాణించు
assertion/əˈsɜːʃən/(అసర్షన్) n రూఢిగాచెప్పు
asset/ˈæsɛt/(అˈసెట్) n ఆస్తి
assign/əˈsaɪn/(అసైన్) v అప్పగించు
assignation/ æsɪgˈneɪʃən/(అˈసైనేషన్) n ఆస్తిబదిలీ
assignment/əˈsaɪnmənt/(అసైన్మెంట్) n పని
assist/əˈsɪst/(అసిస్ట్) v సహాయపడు
assistant/əˈsɪstənt/(అసిస్టెంట్) n సహాయకుడు
associate/əˈsəʊʃɪɪt/(అసోసియేట్) v కలసి పనిచేయు
association/əˌsəʊsɪˈeɪʃən/( అసోసియేషన్) n సంఘం
assort/əˈsɔːt/(అసార్ట్) v వివిధరకాలను కలుపు
assortment/əˈsɔːtmənt/(అసార్ట్‌మెంట్) n మిశ్రమం
assume/əˈsjuːm/(అస్యూమ్) v భావించు
assumption/əˈsʌmpʃən/(అసంప్షన్) n భావం
assurance/əˈʃʊərəns/(అషురెన్స్) n హామీ
assure/əˈʃʊə/(అషూర్) v హామీఇచ్చు
aster/ˈæstə/(ఆˈస్టర్) n ఒకపూల మొక్క
asterisk/ˈæstərɪsk/(ఆˈస్ట్రిస్క్) n నక్షత్రపుగుర్తు
asteroid/ˈæstərɔɪd/(ఆˈస్ట్రాయిడ్) n సూర్యకక్ష్యలోతిరుగునది
astigmatism/æsˈtɪgmətɪzm/(అˈస్టిగ్మాటిజమ్) n కంటివ్యాధి
astonish/əsˈtɒnɪʃ/(అస్టానిష్) v ఆశ్చర్యపరచు
astound/əsˈtaʊnd/(అస్టౌండ్) v ఆశ్చర్యపడు
astringent/əsˈtrɪnʤənt/(ఆస్ట్రింజంట్) n రక్తస్రావం ఆపునది
astrolabe/ˈæstrəʊleɪb/(ఆˈస్ట్రొలేబ్) n దూరం, ఎత్తుకొలుచుపరికరం
astrology/əsˈtrɒləʤi/(ఆస్ట్రాలజి) n జ్యోతిష్యశాస్త్రం
astronaut/ˈæstrənɔːt/(ఆˈస్ట్రొనాట్) n వ్యోమగామి
astrophysics/ æstrəʊˈfɪzɪks/(ఆˈస్ట్రొఫిజిక్స్) n ఖగోళభౌతికశాస్త్రం
asunder/əˈsʌndə/(ఎసండర్) n విడిగా
asymmetry/æˈsɪmɪtri/(అˈసిమ్మెట్రి) n అసమసౌష్టవం
ate/ɛt/(ఏట్) v తినెను
atlas/ˈætləs/(అˈట్లాస్) n పటాలపుస్తకం
atmosphere/ˈætməsfɪə/(అˈట్మాస్ఫిర్) n వాతావరణం
atom/ˈætəm/(ఆˈటమ్) n అణువు
atom bomb/ˈætəmbɒm/(ఆటంబాంబ్) n అణుబాంబు
atomize/ˈætəʊmaɪz/(ఆˈటమైజ్) v అణురూపం కల్గించు
atrium/ˈeɪtrɪəm/(ఆట్రియం) n గుండెలో గది
atrophy/ˈætrəfi/(అˈట్రొపి) n క్షీణించటం
attach/əˈtæʧ/(అˈటాచ్) v జతచేయు
attaché case/əˈtæʧékeɪs/(అటాచీకేస్) n తాళంగల చేతిపెట్టె
attack/əˈtæk/(ఎˈటాక్) n దాడి
attain/əˈteɪn/(ఎటెయిన్) v సంపాదించు
attainment/əˈteɪnmənt/(ఎటైన్‌మెంట్) n సంపాదన
attar/ˈætə/(అˈత్తర్) n సుగంధతైలం
attempt/əˈtɛmpt/(అటెమ్ట్) n ప్రయత్నం
attend/əˈtɛnd/(అటెన్డ్) v హాజరగు
attendance/əˈtɛndəns/(అటెండెన్స్) n హాజరు
attendant/əˈtɛndənt/(అటెండెంట్) n సహాయకుడు
attention/əˈtɛnʃən/(అటెన్షన్) n శ్రద్ధ
attenuate/əˈtɛnjʊɪt/(అటెన్యుయేట్) v తీవ్రత తగ్గించు
attic/ˈætɪk/(అˈటిక్) n మచ్చు
attire/əˈtaɪə/(అటైర్) n దుస్తు
attitude/ˈætɪtjuːd/(యాˈటిట్యూడ్) n వైఖరి
attorney/əˈtɜːni/(అటార్ని) n న్యాయవాది
attract/əˈtrækt/(ఎట్రాˈక్ట్) v ఆకర్షించు
attraction/əˈtrækʃən/(ఎట్రాక్షన్) n ఆకర్షణ
attribute/ˈætrɪbjuːt/(ఎˈట్రిబ్యూట్) v ఆపాదించు
attrition/əˈtrɪʃən/(అట్రిషన్) n రాపిడివల్లఅరగిపోవుట
attune/əˈtjuːn/(ఎట్యూన్) v బిగించు, స్వరపరచు
auction/ˈɔːkʃən/(ఆక్షన్) n వేలంపాట
auctioneer/ ɔːkʃəˈnɪə/(ఆక్షనీర్) n వేలంపాడువాడు
audience/ˈɔːdjəns/(ఆడియన్స్) n శ్రోతలు
audiofrequency//() n శబ్దపౌనఃపున్యo
audit/ˈɔːdɪt/(ఆడిట్) n తనిఖీ
audit/ˈɔːdɪt/(ఆడిట్) v తనిఖీచేయు
auditor/ˈɔːdɪtə/(ఆడిటర్) n లెక్కలు తనిఖీ చేయువ్యక్తి
auditorium/ ɔːdɪˈtɔːrɪəm/( ఆడిటోరియం) n ప్రదర్శనమందిరం
auger/ˈɔːgə/(ఆగర్) n రంధ్రం
aught/ɔːt/(ఆట్) n సున్న
augury/ˈɔːgjʊri/(ఆగరి) n శకునం
august/ˈɔːgəst/(ఆగస్ట్) n ఆగష్టునెల
aunt/ɑːnt/(ఆంట్) n అత్త
auntie/ˈɑːnti/(ఆంటీ) n అత్త
aureole/ˈɔːrɪəʊl/(ఆరియోల్) n కాంతివలయం
aussie/ˈɔːzi/(ఆసీ) n ఆస్ట్రేలియావాసి
austerity/ɒsˈtɛrɪti/(ఆస్టిరిటి) n మితవ్యయం
australian/ɒˈstreɪlɪən/(ఆస్ట్రేలియన్) n ఆస్ట్రేలియావాసి
authenticate/ɔːˈθɛntɪkeɪt/(అథెంటికేట్) v ప్రామాణికంచేయు
author/ˈɔːθə/(ఆథర్) n గ్రంధకర్త
authoritarian/ɔːˌθɒrɪˈteərɪən/(అథారిటేరియన్) n అధికారతత్వవాది
authority/ɔːˈθɒrɪti/(అథారిటి) n అధికారం
authorize/ˈɔːθəraɪz/(ఆథరైజ్) v అధికారమిచ్చు
authorizedversion//() n అధికారిక పాఠం
authorship/ˈɔːθəʃɪp/(ఆథర్‌షిప్) n రచనావృత్తి
autism/ˈɔːtɪzəm/(ఆటిజమ్) n స్వీయనిమగ్న మానసికస్ధితి
autofocusautofocus//() n స్వీయకేంద్రీకరణ
autograph/ˈɔːtəgrɑːf/(ఆటోగ్రాఫ్) n సంతకాలసేకరణ
automate/ˈɔːtəmeɪt/(ఆటోమేట్) v యాంత్రీకరించు
autopsy/ˈɔːtəpsi/(ఆటోప్సి) n శవపరీక్ష
auto-suggestion/ˈɔːtəʊsəˈʤɛsʧən/(ఆటోసజషన్) n స్వీయసలహా
autumn/ˈɔːtəm/(ఆటమ్) n వసంతరుతువు
avail/əˈveɪl/(అవైల్) v వినియోగించుకొను
avant-guarde/ˈævɒŋguarde/() n నవ్య సాంకేతికారుడు
avatar/ ævəˈtɑː/(అˈవతార్) n అవతారం
ave/ˈɑːveɪ/(ఏవ్) n రహదారి స్తోత్రం
avenge/əˈvɛnʤ/(ఎవెంజ్) n ప్రతీకారం
avenue/ˈævɪnjuː/(అˈవిన్యూ) n రహదారి
average/ˈævərɪʤ/(యాˈవరేజ్) n సగటు
aviation/ eɪvɪˈeɪʃən/(ఏవియేషన్) n విమానాలునడుపుశాస్త్రం
aviator/ˈeɪvɪeɪtə/(ఏవియేటర్) n విమానచాలకుడు
avionics/ eɪvɪˈɒnɪks/(ఏవియానిక్స్) n వాయుయానఅభివృద్ధి
avocado/ ævəʊˈkɑːdəʊ/(ఆˈవొకాడో) n ఒకరకం పండు
avoid/əˈvɔɪd/(అవాయిడ్) v తప్పించు
await/əˈweɪt/(అవెయిట్) v వేచియుండు
award/əˈwɔːd/(అవార్డ్) v సత్కరించు
award/əˈwɔːd/(అవార్డ్) n సత్కారం
awe/ɔː/(ఆ) n భయం
awl/ɔːl/(ఆల్) n చిన్నగునపం
awn/ɔːn/(ఆన్) n మొక్కపై నూగు
awning/ˈɔːnɪŋ/(ఆనింగ్) n వాకిలి
awoke/əˈwəʊk/(అవోక్) v మేల్కొనెను
axe/æks/(యాˈక్స్) n గొడ్డలి
axe/æks/(యాˈక్స్) v నరుకు
axil/ˈæksɪl/(యాˈక్జిల్) n మానుకు,కొమ్మకుమధ్యకోణం
axiom/ˈæksɪəm/(ఆˈక్జియ) n ప్రాధమికభావన
axis/ˈæksɪs/(యాˈక్సిస్) n అక్షం
axle/ˈæksl/(యాˈక్సిల్) n ఇరుసు
"https://te.wikibooks.org/w/index.php?title=Phonetic_(A-Z)_Dictionary/A&oldid=37688" నుండి వెలికితీశారు