Occupations Vocabulary/A-Z
స్వరూపం
| accountant | గణకుడు |
| actor | నటుడు |
| actress | నటీమణి |
| actuary | బీమాగణకుడు |
| advisor | సలహాదారు |
| aide | సహాయకుడు |
| ambassador | రాయబారి |
| animator | యానిమేటర్ |
| archer | విలుకాడు |
| artist | కళాకారుడు |
| astronaut | వ్యోమగామి |
| astronomer | నక్షత్ర శాస్త్రజ్ఞడు |
| athlete | క్రీడాకారుడు |
| attorney | న్యాయసలహాదారు |
| auctioneer | వేలం వేసే వాడు |
| author | రచయిత |
| babysitter | దాది |
| baker | రొట్టెలు కాల్చేవాడు |
| banker | బ్యాంకు అధికారి |
| barber | మంగలి |
| baseball player | బేస్ బాల్ ఆటగాడు |
| biologist | జీవ శాస్త్రవేత్త |
| blacksmith | కమ్మరి |
| bookkeeper | రికార్డుల నిల్వదారు |
| bowler | బంతి విసురువాడు |
| builder | నిర్మించువాడు |
| butcher | కసాయివాడు |
| butler | వడ్డించు వాడు |
| cab driver | టాక్సీ డ్రైవర్ |
| calligrapher | నగీషీ |
| captain | కెప్టెన్ |
| cardiologist | హృద్రోగ చికిత్స ప్రవీణుడు |
| caregiver | సంరక్షకుడు |
| carpenter | వడ్రంగి |
| cartographer | పట రూపకర్త |
| cartoonist | వ్యంగ్య చిత్రకారుడు |
| cashier | నగదు అధికారి |
| caterer | వడ్డన దారు |
| chauffeur | కారు నడిపే డ్రైవర్ |
| chef | వంటగాడు |
| chemist | మందుల వ్యాపారి |
| clergy | మత ప్రచారకుడు |
| clergyman | క్రైస్తవ మతాధికారి |
| clerk | గుమస్తా |
| coach | శిక్షణ ఇచ్చువ్యక్తి |
| cobbler | తోలుపని చేయు వ్యక్తి |
| composer | అక్షరాలు కూర్చువాడు |
| contractor | గుత్తదారు |
| cook | వంట మనిషి |
| cop | పోలీసు అధికారి |
| courier | ప్రత్యేక వార్తా హరుడు |
| custodian | పోషకుడు |
| dancer | నర్తకి |
| dentist | దంత వైద్యుడు |
| deputy | సహాయకుడు |
| dermatologist | చర్మ వైద్యుడు |
| designer | డిజైనర్ |
| detective | నేర పరిశోధకుడు |
| dictator | నియంత |
| director | దర్శకుడు |
| diver | నీటిలో మునుగువాడు |
| doctor | వైద్యుడు |
| doorman | ద్వారపాలకుడు |
| driver | వాహనం నడుపు వ్యక్తి |
| drummer | డోలు కొట్టువ్యక్తి |
| ecologist | జీవావరణ శాస్త్రవేత్త |
| economist | అర్థశాస్త్రవేత్త |
| editor | సంపాదకుడు |
| educator | విద్యా బోధకుడు |
| electrician | విద్యుత్ కార్మికుడు |
| emperor | చక్రవర్తి |
| engineer | ఇంజినీరు |
| entertainer | మనోరంజకుడు |
| entomologist | కీటక విజ్ఞాని |
| entrepreneur | పారిశ్రామిక వేత్త |
| executive | కార్యనిర్వాహకుడు |
| explorer | అన్వేషకుడు |
| exporter | ఎగుమతి చేసేవాడు |
| exterminator | ధ్వంసం చేసేవాడు |
| extra (in a movie) | చిన్న పాత్రధారి |
| farmer | రైతు |
| financier | వసూలుచేసే అముల్దారుడు |
| firefighter | మంటలు ఆర్పు వ్యక్తి |
| fisherman | మత్స్యకారుడు |
| flutist | వేణు వాదకుడు |
| football player | ఫుట్ బాల్ ఆటగాడు |
| foreman | మొదటి పనివాడు |
| garbage man | చెత్త తీయు మనిషి |
| gardener | తోటమాలి |
| gatherer | సేకరణ కర్త |
| gem cutter | వజ్రాల నగిషీదారు |
| geneticist | జన్యు శాస్త్రనిపుణుడు |
| geographer | భూగోళశాస్త్రవేత్త |
| geologist | మృత్పాషాణాది శాస్త్రజ్ఞుడు |
| golfer | గోల్ఫ్ క్రీడాకారుడు |
| governor | గవర్నర్ |
| grocer | కిరాణా వ్యాపారి |
| guide | మార్గనిర్దేశకుడు |
| hairdresser | క్షురకుడు |
| highway patrol | రహదారి కాపలా |
| hunter | వేటగాడు |
| illustrator | వివరణ కారుడు |
| importer | దిగుమతిదారు |
| instructor | బోధకుడు |
| intern | శిక్షణలో గల వ్యక్తి |
| internist | వైద్య నిపుణుడు |
| interpreter | వ్యాఖ్యాత |
| inventor | ఆవిష్కర్త |
| investigator | పరిశోధకుడు |
| jailer | జైలు అధికారి |
| janitor | ద్వారపాలకుడు |
| jeweler | స్వర్ణకారుడు |
| Job and Occupation | వృత్తి, ఉద్యోగం |
| jockey | పందెపు గుర్రం నడుపువాడు |
| journalist | పాత్రికేయుడు |
| judge | న్యాయమూర్తి |
| karate teacher | కరాటే నేర్పువ్యక్తి |
| laborer | కూలీ |
| landlord | భూస్వామి |
| landscaper | ఉద్యానవన రూపకర్త |
| lawyer | న్యాయవాది |
| lecturer | ఉపన్యాసకుడు |
| legal aide | చట్టపరమైన సహాయకుడు |
| librarian | గ్రంధాలయాధికారి |
| lifeguard | ప్రాణరక్షకుడు |
| linguist | భాషావేత్త |
| lobbyist | ప్రచారకుడు |
| locksmith | తాళాలు బాగుచేయువాడు |
| lyricist | రచయిత |
| magician | ఇంద్రజాలికుడు |
| maid | పని మనిషి |
| mail carrier | తపాలా వాహకుడు |
| manager | నిర్వాహకుడు |
| manufacturer | ఉత్పాదకుడు |
| mariner | నావికుడు |
| marketer | విక్రయదారు |
| mason | తాపీ పనివాడు |
| mathematician | గణిత శాస్త్రజ్ఞుడు |
| mayor | పురపాలక అధ్యక్షుడు |
| mechanic | యంత్రకారుడు |
| messenger | దూత |
| midwife | మంత్రసాని |
| miner | గని కార్మికుడు |
| model | సౌందర్య నమూనా దారు |
| monk | సన్యాసి |
| muralist | కుడ్య చిత్రకారుడు |
| musician | సంగీతకారుడు |
| navigator | ఓడను నడిపేవాడు |
| negotiator | రాయబారి |
| notary | నోటరీ |
| novelist | నవలా రచయిత |
| nun | సన్యాసిని |
| nurse | నర్స్ |
| operator | నిర్వహణదారు |
| ophthalmologist | నేత్ర వైద్యుడు |
| optician | దృష్ఠి శాస్త్రజ్ఞుడు |
| orderly | సేవకుడు |
| ornithologist | పక్షి శాస్త్రజ్ఞుడు |
| painter | చిత్రలేఖకుడు |
| paleontologist | శిలాజ శాస్త్రజ్ఞుడు |
| paralegal | న్యయసహాయకుడు |
| pathologist | వ్యాధి నిర్ణయ శాస్త్రవేత్త |
| pawnbroker | వడ్డీ వ్యాపారి |
| pediatrician | పిల్లల వ్యాధుల నిపుణుడు |
| percussionist | తాళవాద్యకాడు |
| performer | ప్రదర్శకుడు |
| pharmacist | ఔషధ విక్రేత |
| philanthropist | పరోపకారి |
| philosopher | తత్వవేత్త |
| photographer | ఫోటోగ్రాఫర్ |
| physician | వైద్యుడు |
| physicist | భౌతిక శాస్త్రవేత్త |
| pianist | పియానిస్ట్ |
| pilot | విమాన చోదకుడు |
| player | క్రీడాకారుడు |
| plumber | నీటిసరఫరా పనివాడు |
| poet | కవి |
| police | పోలీసు |
| policeman | రక్షక భటుడు |
| politician | రాజకీయనాయకుడు |
| president | అధ్యక్షుడు |
| prince | యువరాజు |
| princess | యువరాణి |
| principal | ప్రధాన అధ్యాపకుడు |
| private detective | నేర పరిశోధకుడు |
| private security | వ్యక్తిగత భద్రతా సిబ్బంది |
| producer | నిర్మాత |
| professor | ఆచార్యుడు |
| programmer | కార్యక్రమ నిర్ణేత |
| psychiatrist | మానసిక వైద్యుడు |
| psychologist | మనోవిజ్ఞాన వేత్త |
| publisher | ప్రచురణకర్త |
| radiologist | ఎక్స్ రే నిపుణుడు |
| ranger | సంరక్షకుడు |
| real estate agent | స్తిరాస్తుల వ్యాపార ప్రతినిధి |
| receptionist | ఆతిధ్యం ఇచ్చువ్యక్తి |
| referee | మధ్యవర్తి |
| registrar | రిజిస్ట్రార్ |
| reporter | విలేఖరి |
| representative | ప్రతినిధి |
| researcher | పరిశోధకుడు |
| restauranteur | హోటల్ నిర్వాహకుడు |
| retailer | చిల్లర వ్యాపారి |
| retiree | పదవీ విరమణ చేసిన వ్యక్తి |
| sailor | నావికుడు |
| salesperson | విక్రేత |
| saxophonist | సాక్సాఫోన్ విద్వాంసుడు |
| scholar | పండితుడు |
| scientist | శాస్త్రవేత్త |
| scout | బాలభటుడు |
| security guard | కాపలా దారు |
| singer | గాయకుడు |
| smith | లోహపు పనివాడు |
| soldier | సైనికుడు |
| spy | గూఢచారి |
| star | తార |
| statistician | సంఖ్యాశాస్త్ర నిపుణులు |
| stockbroker | వాటాపత్రాల దళారి |
| street sweeper | వీధులు ఊడ్చువ్యక్తి |
| student | విద్యార్థి |
| surgeon | శస్త్రవైద్యుడు |
| surveyor | సర్వేయర్ |
| swimmer | ఈతగాడు |
| tailor | దర్జీ |
| tax collector | పన్ను వసూలుదారు |
| taxi driver | బాడుగకారు వాహకుడు |
| teacher | ఉపాధ్యాయుడు |
| technician | సాంకేతిక నిపుణుడు |
| tennis player | టెన్నిస్ క్రీడాకారుడ |
| tiler | పెంకులు పరచువాడు |
| toolmaker | పరికరాల తయారీదారు |
| trader | వర్తకుడు |
| trainer | శిక్షకుడు |
| translator | అనువాదకుడు |
| trash collector | చెత్త పోగుచేయు వ్యక్తి |
| travel agent | ప్రయాణ ప్రతినిధి |
| treasurer | కోశాధికారి |
| truck driver | భారీ వాహనం నడుపువ్యక్తి |
| tutor | బోధించువాడు |
| typist | టైపు కొట్టువారు |
| umpire | మధ్యవర్తి |
| undertaker | పని చేయపూనుకొనువాడు |
| veteran | ఔత్సాహికుడు |
| veterinarian | పశు వైద్యుడు |
| vicar | పురోహితుడు |
| violinist | వాయులీన వాద్యకారుడు |
| waiter | సేవకుడు |
| waitress | సేవకురాలు |
| warden | సంరక్షకుడు |
| warrior | శూరుడు |
| watchman | కాపలాదారు |
| weaver | నేత పనిచేయు వ్యక్తి |
| welder | లోహాలు అతుకు వాడు |
| woodcarver | కొయ్య చెక్కు వ్యక్తి |
| workman | పనివాడు |
| writer | రచయిత |
| zookeeper | జంతు సంరక్షకుడు |
| zoologist | జంతు శాస్త్రజ్ఞుడు |