Jump to content

Negative vocabulary/A-Z

Wikibooks నుండి
adverse ప్రతికూల
alarming ఆందోళనకరమైన
angry కోపిష్టి
annoy బాధించు
anxious ఆత్రుతతొకూడిన
apathy ఉదాసీనత
appalling భయంకరమైన
atrocious దారుణమైన
awful భయంకర
bad చెడ్డ
banal నిషిద్ధ
barbed ముళ్లు గల
belligerent కయ్యానికి కాలుదువ్వే
bemoan దుఃఖపడు
beneath అడుగున
boring విసుగు పుట్టించు
broken విరిగిపోయిన
callous విచక్షణాజ్ఞానం లేని
can’t చేయలేదు
clumsy వికృతమైన
coarse సున్నితత్వం లేని
cold చల్లని
cold-hearted క్రూరత్వంగల
collapse కుప్ప కూలడం
confused గందరగోళ పడిన
contradictory విరుద్ధమైన
contrary పరస్పర విరుద్ధమైన
corrosive తినివేయు.తుప్పు పట్టు
corrupt అనైతికమైన
crazy వెర్రియైన
creepy గగుర్పాటుగల
criminal నేర పూరిత
cruel క్రూరమైన
cry శోకించు
cutting కోత వేయు
damage హాని
damaging పాడుచేసే
dead చనిపోయిన
decaying క్షీణిస్తున్న
deformed వికారమైన
deny నిరాకరించు
deplorable దుఖఃకరమైన
depressed నిస్పృహలో
deprived వెనుకబడ్డ
detrimental హానికరమైన
dirty మురికైన
disease వ్యాధి
disgusting విసుగు కలిగించు
disheveled చిందరవందరగా ఉన్న
dishonest నిజాయితీ లేని
dishonorable మర్యాద ఇవ్వరాని
dismal దుర్భరమైన
distress దుఃఖము
don’t లేదు
dreadful భయంకరమైన
dreary మందకొడిగా చీకటిగా ఉన్న
enraged కోపము వచ్చిన
eroding తినివేయు
evil చెడ్డ
fail విఫలమగు
faulty లోపాలతో కూడిన
fear భయము
feeble బలహీనమైన
fight పోట్లాడు
filthy రోతగావుండే
foul మాసిన
frighten భయపెట్టు
frightful ఘోరముగా
ghastly భయంకరమైన
grave తీవ్రమైన
greed దురాశ
grim భయంకరమైన
grimace ముఖం చిట్లింపు, వెక్కిరింపు
grotesque వింతయైన
gruesome భీకరమైన
guilty దోషముగల
haggard వికారమైన
hard కఠినమైన
hard-hearted కఠిన హృదయంగల
harmful హానికరమైన
hate ద్వేషము
hideous భయంకరమైన
horrendous భయానక
horrible భయంకరమైన
hostile విరోధమైన
hurt గాయపరచు
hurtful కీడు కలిగించు
ignorant అమాయక
ignore పట్టించుకోని
ill అనారోగ్యంతో
immature పూర్తిగా ఎదగని
imperfect లోపము కలిగిన
impossible అసాధ్యమైన
inane అర్ధం లేని
inelegant వికారంగా ఉన్న
infernal నరకానికి సంబంధించిన
injure హాని కలిగించు
injurious నొప్పించే
insane మతిస్ధిమితం లేని
insipid రుచిలేని
jealous అసూయ గల
lose కోల్పోవు
lumpy ముద్దగా
malicious ద్వేషపూరిత
mean నీచ
menacing హాని చేయు
messy చిందరవందర
misshapen అనుకోనిది జరుగు
missing తప్పిపోయిన
misunderstood అపార్ధం చేసుకున్న
moan వేదన
monstrous రాక్షస
naive అమాయక
nasty మురికి
naughty కొంటెచేష్టలు
negate తిరస్కరించు
negative ప్రతికూల
never ఎప్పుడూ లేదు
no లేదు.కాదు
nobody ఎవరూ లేకపోవడం
nondescript వర్ణించలేని
nonsense పిచ్చికూత
not లేదు
noxious దుష్ట
objectionable అభ్యంతరకరమైన
odious అప్రియమైన
offensive అప్రియమైన
old ముసలి
oppressive క్రూరమైన
pain నొప్పి
perturb చిందర వందర చేయు
pessimistic నిరాశ గల
petty అల్పమైన
plain సాదా
poisonous విషపూరిత
poor పేద
prejudice హాని చూపు
questionable ప్రశ్నార్థకమైన
quit వదలిపెట్టు
reject తిరస్కరించు
repellant దూరంగా పారగొట్టు
repugnant విముఖత గల
repulsive వికర్షణ
revenge పగ
revolting విప్లవం కోరు
rocky రాతి వంటి
rotten కుళ్ళిన
rude సభ్యత లేని
ruthless జాలి లేని
sad బాధతో కూడిన
savage భయంకరమైన
scare భయ పెట్టు
scary భయానకంగా
scream బిగ్గరగా నవ్వు
severe తీవ్రమైన
shocking దిగ్భ్రాంతి కలిగించు
shoddy నీచమైన
sick జబ్బుపడిన
sickening జబ్బు కలిగించు
sinister అపకారము
slimy పీలగా
smelly దుర్వాసనగల
sobbing వెక్కిళ్లు పెట్టు
sorry జాలికరమైన
spiteful పగతో కూడిన
sticky బంకగా
stinky చెడు వాసనతో
stormy వేగంగా
stressful ఒత్తిడితో కూడిన
stuck కష్టం
stupid తెలివి లేని
substandard ప్రామాణికంగా లేని
suspect సందేహించు
suspicious అనుమానాస్పద
tense ఉద్రిక్తతగా
terrible భయంకరమైన
terrifying భయానకమైనది
threatening బెదిరించడం
ugly అవలక్షణమైన
undermine గుంట త్రవ్వు
unfair తగని
unfavorable తోడ్పడని
unhappy సంతోషం లేని
unhealthy ఆరోగ్యం లేని
unjust అన్యాయమైన
unlucky దురదృష్టమైన
unpleasant ఆహ్లాదకరం కాని
unsatisfactory తృప్తిగా లేని
unsightly వికారమైన
untoward అనూహ్యమైన
unwanted అవసరం లేని
unwelcome ఎదురు చూడని
unwholesome రోగం కలిగించెడి
unwieldy మట్టసంగా లేని
unwise వివేకం లేని
upset స్థితి మార్చు
vice చెడ్డతనము
vicious లొంగని
villainous ప్రతినాయక
vindictive పగతీర్చుకొనెడు
weary డస్సిన
wicked చెడ్డ
worthless విలువ లేని
wound గాయము
yell అరచి చెప్పు
zero సున్న
"https://te.wikibooks.org/w/index.php?title=Negative_vocabulary/A-Z&oldid=37925" నుండి వెలికితీశారు