Jump to content

Money Vocabulary/A-Z

Wikibooks నుండి
A little కొంచెం
A little, a little while కొంచెం, కొద్దిసేపు
Adverbs క్రియా విశేషణాలు
afford భరించు
After తర్వాత
Always ఎల్లప్పుడూ
At once ఒకేసారి
ATM ఎప్పుడైనా డబ్బు
auction వేలం
bailout ఉద్దీపన
balance సమతుల్యం
bank బ్యాంకు
bankrupt దివాలా తీయు
bankruptcy దివాలా
bargain బేరం
bill బిల్లు
bonds పత్రాలు
borrow అప్పుతీసుకొను
bought కొనుగోలు
budget బడ్జెట్
business వ్యాపారం
buy కొనుగోలు
By walk నడక ద్వారా
capital పెట్టుబడి
cash నగదు
cent నూరో వంతు
change మార్పు
cheap చవక
check తనిఖీ
collateral సహ హామి
commodity కావాల్సిన వస్తువు
compound చక్ర(వడ్డీ)
Continuously నిరంతరం
coupon చీటీ
credit అప్పు
credit card క్రెడిట్ కార్డ్
currency ద్రవ్యం
Daily రోజువారీ
debt అప్పు
defecit లోటు
deposit భద్రతకు ఉంచిన వస్తువు
depression కుంగుదల
discount చెల్లింపులో తగ్గింపు
diversify మళ్లించటం
dividend పాలు
dollar కొన్ని దేశాల డబ్బు
donate విరాళమిచ్చు
donation విరాళం
donor దాత
down payment నేరుగా చెల్లింపు
earn సంపాదించు
earnings ఆదాయాలు
Easily సులభంగా
economics అర్థశాస్త్రం
economist అర్థశాస్త్రవేత్త
economy ఆర్థిక వ్యవస్థ
Enough/only తగినంత/మాత్రమే
equity వాటా
estate ఆస్తి
Euro యూరో.డబ్బు
Ever ఎప్పుడూ
exchange మార్పిడి
expense ఖర్చు
expensive ఖరీదైన
Fast వేగంగా
Fifty paise యాభై పైసలు
Fifty rupees యాభై రూపాయలు
finance రాజస్వము
financier వసూలుచేసే వాడు
Five hundred rupees ఐదు వందల రూపాయలు
Five rupee coin ఐదు రూపాయల నాణెం
Five rupees ఐదు రూపాయలు
fund ఫండ్.నిధి
Heavily భారీగా
Hundred rupees వంద రూపాయలు
income ఆదాయము
Inside లోపల
interest వడ్డి
invest పెట్టుబడి పెట్టు
investment పెట్టుబడి
investor పెట్టుబడిదారు
Late ఆలస్యం
Left side ఎడము పక్క
lend అప్పిచ్చు
lender రుణదాత
Less తక్కువ
loan అప్పు
loss నష్టం
margin తేడా
market విపణి
money డబ్బు
mortgage తనఖా
Near సమీపంలో
note గమనిక
Now ఇప్పుడు
Now a days ఇప్పుడు రోజులు
Occasionally అప్పుడప్పుడు
Often తరచుగా
One rupee ఒక్క రూపాయి
One rupee coin ఒక రూపాయి నాణెం
outgo బయటికి పోవునది
Outside బయట
overdrawn అధికంగా సొమ్మువాడుకొను
pay చెల్లించు
payment చెల్లింపు
penny కాసు
percentage శాతము
poor పేద
portfolio శాఖలు
Pound పౌండ్
profit లాభం
purse చిన్న డబ్బు సంచి
quarter క్వార్టర్.నాలుగో వంతు
Quickly త్వరగా
rate రేటు
rebate తగ్గింపు
receipt రసీదు
recession తిరోగమనం
rent అద్దె
reserve నిలిపి ఉంచు
rich ధనిక
Right side కుడి వైపు
risk ప్రమాదం
sale అమ్మకం
save పొదుపుచేయు
savings పొదుపు
security భద్రత
sell అమ్ము
seller విక్రేత
Slowly నెమ్మదిగా
sold అమ్మిన
spend ఖర్చు చేయు
stocks స్టాక్స
Suddenly అకస్మాత్తుగా
Sufficiently తగినంతగా
surplus మిగులు ఉన్నది
swap వస్తువుల మార్పిడి
tax పన్ను
teller టెల్లర్
Ten rupees పది రూపాయలు
Then అప్పుడు
This much ఇంత
Thousand rupees వెయ్యి రూపాయలు
thrifty పొదుపుగల
trade వ్యాపారం
treasury ఖజానా
Truth నిజం
Twenty five paise ఇరవై ఐదు పైసలు
Twenty rupees ఇరవై రూపాయలు
Two hundred rupees రెండు వందల రూపాయలు
Two rupee coin రెండు రూపాయల నాణెం
Two rupees రెండు రూపాయలు
Two thousand rupees రెండు వేల రూపాయలు
Undoubtedly నిస్సందేహంగా
value విలువ
vault ఇనుప పెట్టె
Very much చాలా ఎక్కువ
wallet పనిముట్ల సంచి
wealth సంపద
Well బాగా
When ఎప్పుడు
withdraw ఉపసంహరించు
yield ఆదాయం
"https://te.wikibooks.org/w/index.php?title=Money_Vocabulary/A-Z&oldid=38053" నుండి వెలికితీశారు