Medical Dictionary(English-Telugu)/W-X-Y-Z
స్వరూపం
| W.H.O. | ప్రపంచఆరోగ్యసంస్థ |
| wafer | పలచనిబిళ్ల |
| walking | నడవటం |
| wandering | తిరగడం |
| ward | కక్ష , వార్డు |
| warm blooded | ఉష్ణకర్త |
| wart | మొటిమ , కంతి |
| warts | వులిపిరికాయలు;మశకకిణములు;చర్మకీలములు |
| wash | ధావనం , కడుగుట |
| wastage | వ్యర్ధం |
| waste | వృథా |
| water | జలం , నీరు |
| water- borne | నీటిద్వారావ్యాపించు |
| wave | తరంగ |
| wave length | తరంగ ధైర్ఘ్యం |
| weaning | చనుబాలుమాన్పించటం |
| weapon | ఆయుధం |
| web | అంగుళ్యాంతరజాలం |
| web footed | కాలివ్రేళ్లమధ్యచర్మముగలజీవులు |
| welfare | సంక్షేమం |
| welfare state | సంక్షేమరాజ్యం |
| well | బావి |
| wheeze | గుర్రుగుర్రుమనిశ్వాసవిడుచు |
| whey | పాలువిరిగిననీళ్లు |
| white cell | తెల్లరక్తకణం |
| white corpuscles | తెల్లకణములు |
| white discharge | తెల్లబట్ట |
| white matter | తెల్లని పదార్ధము |
| white of egg | గుడ్డులోనితెల్లసొన |
| whitlow | గోరుచుట్టు |
| whooping cough | కోరింతదగ్గు |
| wind pipe | శ్వాసపథము;శ్వాససొళము |
| wine | మదిరం |
| wisdom | జ్ఞానం |
| withdrawal | ఉపసంహరణ |
| withdrawal method | ఉపసంహరణపద్ధతి |
| witness | సాక్షి |
| worker | కార్యకర్త |
| worm | క్రిమి , పురుగు , పాము |
| worry | వ్యాకులత |
| wound | గాయం |
| wrist | మణికట్టు;మణిబంధము |
| x- ray | ఎక్సరే |
| xenogenesis | తల్లిదండ్రులపోలికలేనిసంతానముపుట్టుట |
| xenon | ఝెన(ర) |
| xephoid cartilage | ఉరోస్థికిక్రిందనున్నతరుణాస్థి |
| xerasia | వెంట్రుకలనుపెరుగకుండజేయురోగము |
| xerophthalmy(xerophthalma) | కండ్లకలక;కండ్లదురద |
| xerosis | శుష్కత |
| yard | గజము |
| yawn | ఆవలింత |
| yaws | యూస్ , చర్మవ్యాధి |
| yeast | ఈస్టు |
| yield | ఫలం |
| yolk | పచ్చసొన |
| zone | క్షేత్రం , మండలం |
| zoography | ప్రాణివర్ణనము |
| zoonosis | జంతువులనుంచిమనిషికిసంక్రమించేవ్యాధి |