Jump to content

Medical Dictionary(English-Telugu)/U-V

Wikibooks నుండి
ulcer పూయవ్రణము;పుండు;సపూయక్షతము;కురుపు;విద్రధి
ulcer chronic విలంబివ్రణము;జీర్ణవ్రణము
ulcer idiopathic రక్తాదిదోషవ్రణము;నిజవ్రణము
ulcer inflamed దాహివ్రణము
ulcer inflammatory శోధోత్పాదక(వాపు)వ్రణము
ulcer scorbutic రక్తపైత్తికవ్రణము
ulcer simple శుద్ధవ్రణము;సామాన్యవ్రణము
ulceration ప్రణోత్పత్తి
ulitis పండ్లచిగుళ్ళనొప్పి
ulna కూర్పరాస్థి;అంతఃప్రకోష్ఠాస్థి
ultrafiltration అతిసూక్ష్మంగావడపోత , అతిసూక్ష్మనిస్యందన
ultramicrescope అతిసూక్ష్మదర్శిని
ultraviolet అతినీలరోహిత
umbilical బొడ్డుసంబంధమైన
umblical cord బొడ్డు తాడు
under dosage మోతాదుకుతక్కువ
under feeding పోషకలోపం
under nutrition హీనపోషణం
ungual గోరు;(డెక్క)సంబంధమైన
unicellular ఏకకణ
unit అంకం
universal donor సర్వరక్తదాత
universal recepient సర్వరక్తగ్రాహకుడు
unnatural అసహజమైన
uraemia రక్తగతమూత్రదోషము
urbanisation నగరీకరణం
ureter మూత్రనాళం
urethra మూత్రమార్గం
urethritis మూత్రమార్గపుశోథ
urgency అత్యావశ్యకత
urinal మూత్రవిసర్జనస్థలం
urinalysis మూత్రపరీక్ష
urinary మూత్రసంబంధమైన
urinary bladder మూత్రకోశం
urine మూత్రము;ఉచ్చ
urine bottle మూత్రంపట్టేపాత్ర
urine retention మూత్రావరోధం
urinogenital urticaria మూత్రజ్ఞానేంద్రియ
uterine గర్భాశయసంబంధమైన
uterus గర్భాశయం
utilisation ఉపయోగం
uvea కంటిలోనల్లపాప , క్రిష్ణపటలం
uvula కొండనాలుక
vaccination టీకాలు
vaccinator టీకాలువేసేవాడు
vaccine టీకామందు
vagal వేగస్ నాడీసంబంధమైన
vagatomy వాగసనాడీసంబంధమైన
vagina యోని
vaginal smear యోని ద్రవాల పూత పరీక్ష
vaginitis యోని వాపు
vagus వాగసనాడి
value మూల్యం , వెల
value valvate పరిసరస్పర్శము
valve కవాటం
valvotomy కవాటఛేదన
variable పరివర్తి
variation వైవిధ్యం
varicose veins వాచిత్రాడుబారినసిరలు;ఆట్టినరములు
variety భేదం
vas వాహిక
vas deferens శుక్రవాహిక
vascular రక్తనాళమయమైన
vascularisation రక్తనాళవ్యాప్తి
vasectomy వేసక్టమి , పురుషుల్లోవంధ్యీకరణశస్త్రచికిత్స
vaseline మెత్తటిపైపూత
vasoconstriction రక్తనాళసంకోచం
vasodilation రక్తనాళవ్యాకోచం
vasopressor రక్తపోటుపెంచేది
vector రోగవాహకం
vegetable కూరగాయలు
vegetate శుష్కించిపోవు
vehicle వాహకం , అనుపాకం
vein సిర
venereal సుఖవ్యాధిసంబంధమైన
venom విషం
venous సిరసంబంధమైన
ventilation వాయుప్రసరణ
ventilator వెంటిలేటరు
ventral ఎదుట , ముందరి , ఉదర
ventricle జఠరిక , నిలయం
venule చిన్నసిర
verdict తీర్పు
verification తనిఖీచేయటం , నిరూపించటం
veritical నిలువుగావున్న
vermicide క్రిమిసంహారిణి
vermifuge జీర్ణాశయంలోని
vermin పరాన్నజీవులైనక్రిమికాటకాలు
version గర్భవర్తనం
vertebra వెన్నుపూస
vertebra arch of కశేరుకచక్రము
vertebra articulate process of కశేరుకాసంధిప్రవర్ధనకము
vertebra lumbar నడ్డిపూసలు;కటిమణి;కటికశేరుక
vertebral column వెన్నెముక
vertex శీర్షము;కోణబిందువు;అగ్రము
vertical కోణసంబంధ;లంబముగా;నిలువుగాయున్న
vertical line లంబపంక్తి;లంబరేఖ
vertically opposite angle చుక్కకు,మూలకు ఎదుటి కోణము
vertically opposite angle అభిముఖకోణము
vertigo తలతిప్పు
vesical మూత్రాశయసంబంధమైన
vesicant నీటిపొక్కులుకలుగజేసేది
vesicle మూత్రాశయసంబంధమైన
vessel వాహిక
vestigal అవశేష
viable సాధ్యమైన , జీవించగల
vibration కంపనం
vicarious ప్రత్యామ్నాయంగ
view దృశ్యం
village health guide గ్రామీణఆరోగ్యమార్గదర్శకుడు
villi అంకురాలు , చూషకాలు
villus చూషకం
viper రక్తపింజరి , ఒకరకపువిషసర్పం
viral వైరస్సంబంధమైన
virally infected వైరస్సంక్రమణ
virgin కన్య
virilism స్త్రీలోపురుషలక్షణాలుకనిపించటం
virion వైరియన్(వైరస్ఏకవచనం)
virologist వైరస్శాస్త్రజ్ఞుడు
virology వైరల్శాస్త్రం
virtual వాస్తవమైన
virulence తీవ్రత , ఉగ్రత
virulent ఉగ్రమైన
virus రోగసంబంధము;విషద్రవము;రసి
virus వైరస్
viscera అమాశయాదిశరీరభాగము
viscera అంతరంగఅవయవాలు
viscetral అంతరాంగ
viscid చిక్కని
viscosity చిక్కదనం
viscus అంతరాంగం
vision దృష్టి
visit పోయిచూచు , సందర్శించు
vital జీవసంబంధి
vital capacity జీవక్షమత
vital functions జీవధర్మాలు
vital organs ప్రాణాధారావయములు
vital rate జీవసూచిక
vital statistics ఆయురారోగ్యపులెక్కలు
vital statistics కీలకగణాంకాలు
vitamin విటమిను
vitiligo బొల్లి
vitreous homour నేత్రగోలాంతరశ్లేష్మం
viviporous animal జరాయుజము
vocal స్వరసంబంధమైన
vocal cord స్వరతంత్రి
voice కంఠధ్వని
volition సంకల్పం
volume ఆయతనం , ఘనపరిమాణం
voluntary నియంత్రిత , ఖచ్చిత
voluntary action స్వశ్చందచర్య
volunteer స్వచ్ఛంధసామాజికఆరోగ్యకార్యకర్త
vomit వాంతిచేసుకొను
vomiting వాంతి
vomitings వాంతులు;వమనములు
vulnerable భేద్యమైన , హానిపొందు
vulva యోనిరంధ్రం