Medical Dictionary(English-Telugu)/S-T
స్వరూపం
| sac | తిత్తి |
| sacral vertebrae | త్రికకశేరుకాలు |
| sacrum | త్రికాస్థి , ముడ్డిఎముక |
| sadism | పరపీడనకాముకత |
| safe period | సురక్షితకాలం |
| saline | ఉప్పుగల , ఉప్పు |
| saliva | లాలాజలం , ఉమ్మి |
| salivation | అధికంగాఉమ్మిఊరటం |
| salpingitis | అండవాహికశోథ |
| salt | పిత్తలవణం |
| sample | మచ్చు , నమూనా |
| sanguis | రక్త |
| sanitary | శానిటరీ , ఆరోగ్యకరమైన |
| sarcoma | క్యాన్సరుసంబంధమైనగడ్డ |
| satelity | ఉపగ్రహం |
| saturated | సంతృప్తద్రావణం |
| saturation | సంతృప్తీకరణం |
| scabicide | గజ్జినిర్మూలన |
| scale | కొలత , పొర |
| scalp | తలమీదచర్మం |
| scalpel | శస్త్రవైద్యునికత్తి |
| scapula | అంశఫలకం , భుజంఎముక |
| scar | మచ్చ |
| scavenger | ఉడ్చేవాడు |
| scheme | పధకం , ప్రణాళిక |
| schizophrenia | మనోవిదళనం , విఖండితమానసికవ్యాధి |
| sciatic | తుంటిసంబంధమైన |
| sciatica | తుంటినొప్పి |
| science | శాస్త్రం |
| scientific | శాస్త్రీయ |
| scientist | శాస్త్రజ్ఞుడు |
| scissors | కత్తెర |
| sclera | కంటిలోనిశ్వేతపటలం |
| sclerosis | గట్టిపడు |
| scolex | బద్దెపురుగుతల |
| score | గణనం , లెక్క |
| scotama | చీకటిమచ్చ |
| scrapping | గీయటం , గీచితీసినది |
| scratch | గోకు , రక్కు |
| screen | తెర , జల్లెడ |
| screening | ఒకవిధమైనఎక్సరేపరికరం |
| scrotum | వృషణం |
| scrub | తోము |
| scurvy | స్కర్వీసివిటమినులోపిస్తేవచ్చేవ్యాధి |
| seal | ముద్ర , గట్టిగామూయటం |
| sebaceous gland | చమురుగ్రంధి |
| secondary | రెండో , ముఖ్యంకాని |
| section | కోత , విభాగం |
| security | భద్రత |
| sedative | శమనకారి |
| sedentary | ఎల్లప్పుడుకూర్చుండే , స్ధానబద్ధ |
| sediment | అడుగునచేరినమురికి |
| segment | ఖండం , తునక |
| segregation | వేరుచేయటం |
| seizure | మూర్ఛ , స్వాధీనంచేసుకొను |
| selection | ఎన్నిక , వరణం |
| selective | వరణాత్మక |
| semen | వీర్యం , ధాతువు , రేతస్సు , శుక్లం |
| semicircular | అర్ధవర్తులాకార |
| semicoma | అసంపూర్ణస్క్మతిరాహిత్యం |
| semilunar | అర్ధచంద్రాకార |
| seminal | శుక్రసంబంధమైన |
| semisolid | అర్ధఘనస్థితి , గట్టిద్రవంకానిస్థితి |
| senescence | వార్ధక్యం , ముసలితనం |
| sensation | ఇంద్రియజ్ఞానం |
| sense | జ్ఞానం |
| sense of smemll | ఘ్రాణజ్ఞానం |
| sense organ | జ్ఞానేంద్రియం |
| sensitivity | సూక్ష్మగ్రాహ్యత |
| sensory | సంవేద , జ్ఞాన |
| sensory nerve | సంవేద |
| sentinel | కావలివాడు |
| separation | వేరవటం , వేరుచేయటం |
| sepsis | పూతిక |
| septum | విభాజకం |
| series | శ్రేణి |
| serology | రసివిజ్ఞానం , రక్తశాస్త్రం |
| serum | రక్తరసి |
| service | సేవ |
| sewage | మురికినీరు |
| sewer | మురికినీళ్ళగొట్టం |
| sex linked | లింగసంబంధ |
| sex sex cells | లైంగికకణాలు |
| sexual maturity | లైంగికపరిణితి |
| sexual organ | లైంగికావయం |
| shark | మరచేప , సొఱ్ఱచేప |
| sheath | తొడుగు |
| sheet | పత్రం , దుప్పటి |
| shield | రక్షణ |
| shift to the left | ఎడమకుజురుగు |
| short | హ్రస్వ |
| short sightedness | హ్రస్వదృష్టి |
| shoulder | భుజము |
| shoulder girdle | భుజమేఖల |
| shoulder joint | భుజసంధి , భుజపుకీలు |
| show | ప్రసవసూచకస్రావం |
| shunt | పక్కతోవకుతప్పించు |
| sialogogue | అధికముగాఉమ్మిఊరచేయుమందు |
| sib , sibling | సహోదరుడు , సహోదరి |
| sick | అస్వస్థ , రోగి |
| sickness | అస్వస్థత , రోగం |
| side | ప్రక్కభుజము , పార్శ్వము |
| side effects | అనుసంగప్రభావం |
| sight | దృష్టి |
| sign | చిహ్మం |
| signature | సంతకం |
| silent | లక్షణహీన |
| silicates | శైలితములు |
| silt | నీటిఅడుగుబురద |
| simple | సామాన్య |
| single | పెళ్లికాని , ఏక , ఒంటరి |
| sinuous | వంకరటింకర |
| sinus | నాడీవ్రణము , సిరాపరిఖ |
| sinus | సరణి , సైనస్ |
| situation | స్థితి |
| skeleton | అస్థిపంజరం |
| skin | చర్మం , తోలు |
| skip | దూకు , విడిచిపెట్టు |
| skull | పుర్రె , కపాలం |
| skull- cap | పుర్రెపైభాగం , కపాలం |
| slab plaster | పిండికట్టు |
| slaughter house | కసాయిఖానా , జంతుపధశాల , కబేళా |
| sleep walking | నిద్రలోనడవటం |
| sleeplessness | నిద్రలేమి |
| slide . V. | జారు |
| slide .n. | గాజుపలక |
| sling | బరిసె |
| slit | బీట |
| slit lamp | నేత్రపరీక్షలోఉపయోగించేఒకపరికరం |
| slough | కుళ్లినపండు |
| sludge | రొంపి |
| sluggish | మందమైన , చురుకులేని |
| slurring | అస్పష్టంగాపలకటం |
| small pox | పద్దమ్మవారు , మశూచికము |
| small- pox | మశూచి |
| smear | పూత |
| smegma | శిశ్నమలం |
| smell | వాసన |
| smoking | పొగతాగటం |
| smooth muscles | మృదుకండరాలు |
| snap | పుటుక్కుమనటం |
| snare | ఉచ్చు |
| snip | కత్తిరించు |
| snuff | ముక్కుతోపీల్చటం , నశ్యం |
| snuffle | ముక్కుతోమాట్లాడటం |
| soap | సబ్బు |
| soap and water enema | సబ్బునీళ్ళఎనిమా |
| social | సాంఘిక |
| social service | సంఘసేవ |
| society | సంఘం |
| socio-economic | సాంఘిక-ఆర్ధిక |
| sociological | సాంఘిక , సంక్షేమ |
| socket | గుంట , గూడు |
| soda | సోడా |
| soil | నేల |
| soil pollution | భూమికాలుష్యం |
| soil transmission | నేలద్వారాసంక్రమణ |
| solar | సౌర , సూర్యసంబంధ |
| solid | ఘనపదార్ధం |
| solitary | ఒంటరి |
| solubility | ద్రావణీయత |
| solution | ద్రావణం , పరిష్కారం |
| solvent | ద్రావకం |
| soma | దేహం |
| somatic | శారీరక |
| somatic psychic | శారీరకరోగంవల్లకలిగేమనోవైకల్యం |
| somnambulism | నిద్రలోనడవటం |
| somnolence | నిద్రమత్తు |
| sonorous | ఖణేలుమను , ఖంగుమను |
| soporofic | ఒకరకమైననిద్రకారి |
| sore | పుండు , వ్రణం |
| sound | శబ్దం , ఒకరకమైనశస్త్రాయుధం |
| sour | పులుపు |
| space | స్థలం , రోదసి |
| space medicine | రోదసివైద్యశాస్త్రం |
| spasm | బిగువు , ఈడ్పు |
| spasmodic | ఈడ్చే |
| spaticity | ఈడ్పుస్థితి |
| spatula | కొయ్య , కొమ్ముగరిట |
| specific | విశిష్ |
| specific cause | నిర్దిష్టకారణం |
| specificity | విశిష్టత |
| spectacles | కంటిఅద్దాలు , సులోచనాలు |
| spectrum | వర్ణపటం |
| speculum | అవయవాన్నితెరవడానికిఉపయోగించేపరికరం |
| sperm | వీర్యం |
| spermatocide | వీర్యకణనాశిని |
| spermatogenesis | వీర్యకణోత్పత్తి |
| spermatozoa | వీర్యకణాలు |
| sphere | గోళం |
| spheroidal | గోళాకృతికలిగిన |
| sphincter | సంవరణికండరం |
| sphygmomanometre | రక్తపోటునుకొలిచేపరికరం |
| spider | సాలెపురుగు |
| spinal | వెన్నుముకకుసంబంధించిన |
| spinal chord | కశేరునాడీదండం |
| spine | మద్యస్థఎముక , కంటకము |
| spiral | సర్పిల , మరచుట్టుఆకృతి |
| splash | ద్రవంగుడగుడమనేశబ్ధం |
| spleen | ప్లీహం |
| spleenectomy | ప్లీహోచ్చదన |
| spleenomegaly | ప్లీహపెరుగుదల |
| splint | ఎముకచికిత్సలోఉపయోగించేబద్దీ |
| split | చీల్చు |
| spondylitis | వెన్నుముకకుసంబంధించినకండరాలశోథ |
| sponge bath | తుడుచుస్నానం |
| sponging | తడిగుడ్డతోతుడవటం |
| spongy bone | స్పాంజిఆస్థి |
| spontaneous | స్వతహాగా , అప్రయత్నంగా |
| spoon | చెంచా |
| sporadic | చెదురుమదురుగా |
| spore | బీజాంశం , సిద్ధబీజం |
| spot | మచ్చ , చుక్క |
| sprain | బెణుకు |
| spray | చల్లటం |
| spring | వంచివిడిస్తేతిరిగిఎగిరేశక్తి |
| sprout | మొలకెత్తుఅంకురం |
| spur | ఒకరకమైనముల్లు |
| sputum | గల్లా , కఫం |
| stab injury | కత్తితోపొడిచినగాయం |
| stability | స్థిరత్వం |
| stable | స్థిరమైన , నిలకడైన |
| staff | సిబ్బంతి |
| stage | ఎత్తుగాకొయ్యపలకలతోకట్టినది , రంగం , దశ |
| stagnant | నిశ్చల , పారకుండఉన్న |
| stagnation | నిశ్చలత్వం |
| stain | మరక |
| staining | రంజన , రంగువేయు |
| stammer | నత్తి |
| standardization | ప్రామాణీకరణం |
| stand-still | నిశ్చలం |
| stasis | నిశ్చలత |
| state | స్థితి |
| station | స్థలం , రాణా |
| status | హోదా , సతతఅవస్థ |
| statyistics | జీవావశ్యకమైనగణాంకం |
| steam | ఆవిరి |
| stenosis | సంకీర్ణత |
| sterile | వంధ్యమైన |
| sterilise | నిస్సంక్రమణకరణము;రోగక్రియిశూన్యకరణము |
| sterility | వంధ్యత్వం |
| sterility | వంధ్యత్వము , గొడ్డుబోతుతనము |
| sterilization | వంధ్యీకరణం , క్రిమిరాహితీకరణం |
| sterilizer | క్రిమిరాహితీకరణం |
| sternum | ఉరోస్థి |
| sternutation | తుమ్ముట |
| stethoscope | గుండె , ఊపిరితిత్తులనుపరీక్షించేపరికరం |
| stigma | లాంఛనం , కళంకం |
| stile | స్వేదనయంత్రము |
| still birth | నిర్జీవజననం |
| stimulant | ఉద్దీపకం |
| stimulate | ఉద్దీపనచేయు |
| stimulation | ఉద్దీపనం |
| stimuli | ఉద్దీపకాలు |
| stimulus | ఉద్దీపకం |
| stomatitis | నోటిపూత , నోటిపుండు |
| stone | రాయి |
| stool | మలం |
| storage | నిలువచేయు |
| storm | గాలివాన , ప్రకోపించు |
| strangulation | గొంతునులమటం |
| stratum | పొర , అంతస్థు |
| streak | రేఖ |
| stream | ప్రవాహం |
| stress | ఒత్తిడి |
| stretch | సాగు |
| stricture | నికోచం |
| stripe | పైతొక్క |
| stroke | అఘాతం , ఆపద |
| studies | చదువు |
| stye | అంజననామికా;కంటికురుపు |
| styptic | రక్తస్ధంభకి |
| subconjunctivaol | కంటిపైపొరలో |
| subcutaneous | చర్మంక్రింద , అధఃశ్చర్మ |
| subject | వ్యక్తి , విషయం |
| sublingual | నాలుకకింద , అధోజిహ్వ |
| submuscular | కండరాలకింద |
| subsidiary | ఉప |
| substance | పదార్ధం , ద్రవ్యం , వస్తువు |
| substitution | బదులువచ్చే , ప్రతిస్థాపనం |
| succession | తరువాతవచ్చు , అనుక్రమణం |
| suckling | చనుపాలుఇచ్చు |
| suffocation | శ్వాసాపరోధం |
| sugar | చక్కెర |
| suggestibility | సలహాఇచ్చు |
| suggestion | సలహా |
| suicide | ఆత్మహత్య |
| sulphur | గంధకం |
| sunshine | సూర్యరశ్మి |
| sunstroke | వడదెబ్బ , ఎండదెబ్బ |
| superficial | ఉపరిభాగ |
| superior | ఊర్ధ్ల్వ , మేలైన |
| supernumerary | నియమితసంఖ్యనుమించిన |
| superphosphate of bones | శల్యాధిస్ఫురితుము |
| supervisor | పర్యవేక్షకుడు |
| supination | ఉత్తాననం |
| supplemental | పనిపూర్తిచేయడానికిచేర్చిన |
| supply | సరఫరా |
| suppression | తగ్గించు , అణచివేయు |
| suppuration | చీముపట్టుట |
| supre renal gland | అధివృక్కగ్రంధి , ఎడ్రినల్గ్రంధి |
| surface | ఉపరిభాగం |
| surgeon | శస్త్రవైద్యుడు |
| surgery | శస్త్రవైద్యము;శస్త్రచికిత్స;శస్త్రవిద్య |
| surgical | శస్త్రసంబంధ |
| surveillance | కావలి , కాపు |
| survey | పరీక్షణ |
| susceptibility | సుగ్రాహ్యత , మార్పుకుఎఢమిచ్చు |
| suture | సీమంతిక;సీవని;సంధి;కుట్టు;చర్మముపైనకుట్టినకుట్టు |
| suture lamboidal | కపాల;(అక్షరాకృతి)సీవని |
| swab | పత్తితోచేసిశుభ్రపరచడానికిఉపయోగించేది |
| swallow | మింగటం |
| swelling | వాపు |
| swine | సంధి |
| syanpse | కణసంధి |
| symptom | లక్షణం , చిహ్నం |
| symptomatology | లాక్షణికశాస్త్రం |
| syncope | మూర్ఛ |
| syndrome | సంలక్షణం |
| synergism | యోగవాహికం |
| synovitis of knee | క్రోష్టు;కశీర్షము;మోకాలివాపు |
| syphilis | ఫిరంగిరోగము;కొరకుసవాయివ్యాధి;ఉపదంశరోగము |
| syphilitic ulcers | కొఱుకుసవాయిపుండ్లు;ఉపదంశము |
| syphon , siphon | అంకుశనాళి;వక్రనాళిక |
| syringe | చిమ్మనగ్రోవి;పిచికారీ |
| syrup | షర్బత్ |
| system | పద్ధతి , వ్యవస్థ , తంత్రం |
| systole | మృత్యంకోచము;గుండెకాయముకులించుట |
| syzygy | గ్రహహసంయోగ(పర్వ)స్థానము |
| t.d.s. | రోజుకుముమ్మారు , మూడుపూటలు |
| table spoon | పెద్దచెంచా |
| tablet | మాత్ర |
| taboo | నిషేదం |
| tachycardia | గుండెవేగంగాకొట్టుకొనటం |
| tachypnoea | వేగంగాఊపిరిపీల్చటం |
| tactile | స్పర్శసంబంధమైన |
| tactile hair | స్పర్శరోమము |
| taenia | బద్దెపురుగు |
| tail | తోక |
| talc | పౌడరు |
| talus | పాదంలోఒకఎముక |
| tangent | తాకుడుగీత;స్పర్శరేఖ |
| tangential | స్పర్శీయ;స్వర్పారేఖీయ |
| tank | చెరువు , తొట్టి |
| tanning drum | తోళ్ళు;పదునుచేయుడోలు , తొట్టి |
| tantrum | అల్లరి |
| tantrum- temper | పెంకితనం |
| tap | కొళాయి |
| tape worm | బద్దెపురుగు |
| target | లక్ష్యం |
| tarsal | చీలమండసంబంధమైన |
| tarsal bones | సాదాస్థికలు |
| tarsals , tarsus | చీలమండ;మడిమయెముక;పాదాస్థులు |
| tarsus | చీలమండ |
| taste | రుచి |
| taste bud | రుచిబుడిపె , స్వాదాంకురం |
| tears | కన్నీరు |
| technique | పద్ధతి |
| technology | సాంకేతికవిజ్ఞానం |
| teeth | పండ్లు;దంతములు |
| teething | పళ్లుమొలవటం |
| temperament | స్వభావం |
| temperate | సమశీతోష్ణ |
| temperature | ఉష్ణోగ్రత |
| temperature chart | జ్వరపటం |
| temporals | కర్ణాస్థులు |
| temporary | తాత్కాలిక |
| tender | తాకినప్పుడునొప్పిపెట్టు |
| tendon | కండరబంధనము;స్నాయుబంధనము;కండరాగ్రము |
| tendril | కొనతీగ , లత |
| tenesmus | తీవ్రమైనబాధతోకూడినమలవిసర్జన |
| tension | బిగువు;జిగి;పట్టు;బిఱ్ఱు |
| tension | బిగువు , పోటు , తన్యత |
| tent | డేరా , గుడారం |
| teratogenesis | అపురూపజ్ఞానం |
| teratology | సరిగాఏర్పడనిగర్భస్థశిశువుగురించినశాస్త్రం |
| terminal care | అవసానదశలోచికిత్స |
| terror | భీతి |
| tertian | దినంమార్తిదినంవచ్చే , ప్రతిమూడురోజులకువచ్చే |
| tertiary | మూడో |
| test | పరీక్ష |
| testicular | వృషణసంబంధమైన |
| testis | వృషణం |
| testosterone | టెస్టోస్టిరాన్ , పురుషలైంగికహార్మోను |
| tetanus | ధనుర్వాతం |
| thalamus | మెదడులోఒకభాగం , పర్యంకం |
| theatre | రంగం , శాల |
| therapeutic | చికిత్సాసంబంధమైన |
| therapeutics | చికిత్సాశాస్త్రం |
| therapist | చికిత్సకుడు |
| therapy | చికిత్స |
| thermo receptors | ఉష్ణగ్రాహకాలు |
| thermometer | ఉష్ణమాపకము;ఉష్ణోగ్రతామాపకము;జ్వరమాపకము |
| thermometer | ఉష్ణమాపి |
| thick | గట్టి , దళసరి , చిక్కనైన |
| thigh | తొడ |
| thoracic | వక్ష |
| thorax | వక్షస్సు , రొమ్ము |
| thought | ఆలోచన |
| threshold | ప్రభావసీమ , దేహాళి |
| threshold pain | వేదనప్రభావసీమ , దేహాళినొప్పి |
| thrill | స్పర్శతరంగం |
| throat | గొంతుక |
| throat affections | గొంతురోగములు |
| thrombosis | గడ్డకట్టటం |
| thumb impression | వేలిముద్ర |
| thyroid cartilage | కంఠకూర్చ |
| thyroid gland | కంఠగ్రంధి |
| tibia | జంఘిక;జంఘాస్థి;అతర్జంఘాస్థి;పిక్కలోవైపుపెద్దయెముక |
| tibia | జంఘిక , అంతర్జంఘిక |
| tic | అసంకల్పితంగాకండరాలుకుంచుకుపోవటం |
| tick | పినుజ(ఒకరకమైనపురుగు) |
| time | కాలం , అవధి |
| tinea circinata | తామర |
| tingling | జలధరించటం |
| tinnitus | చెవిలోగుయ్మనటం |
| tint | రంగు , లేతఛాయ |
| tissue | ధాతువు , కణజాలం |
| tissue culture | కణజాలవర్ధనం |
| tissue inter lobular | పుప్ఫుసకణధాతువు |
| tissue muscular | స్నాయుమయధాతువు |
| tissue nervous | మజ్జామయధాతువు |
| toe | కాలివేలు |
| tolerence | సహనం |
| tolerence drug | ఔషధసహనం |
| tone | స్వరం , బిగువు |
| tongue | నాలుక |
| tongue tie | అడుగునఅంటుకున్ననాలుక |
| tonometer | కంటిపోటునకొలిచేసాధనం |
| tonsil | గళగుటిక |
| tonsilitis | గళగుటికశోథ |
| tooth | పన్ను |
| tooth ache | పన్నునొప్పి |
| tooth brush | పళ్లుతోమేకుంచె |
| torniquet | రక్తస్రావాన్నిఆపుకట్టు |
| total | మొత్తం |
| touch | స్పర్శ |
| towel | తువ్వాలు |
| toxaemia | టాక్సిమియా , విషరక్తత |
| toxemia | విషజన్యరక్తదోషము |
| toxic | విషపూరితమైన |
| toxicity | విషత్వం |
| toxicology | విషతత్వశాస్త్రము |
| toxin | శరీరజన్యవిషము |
| toxoid | టాక్సాయిడ్ , విషాభ |
| trachea | శ్వాసనాళం |
| trachea (wind pipe) | ఊపిరిగాలిగొట్టము;శ్వాసనాళము |
| trachoma | కొయ్యకండలు , ట్రకోమా |
| tracing | జాడతీయడం , అనురేఖన |
| tracing of contacts | రోగితోసంపర్కంకలవారితోజాడతీయటం |
| traction | బరువు కట్టి లాగిఉంచటం |
| trainee | శిక్షణపొందేవాడు |
| trainer | శిక్షణఇచ్చేవాడు |
| training | శిక్షణ |
| trait | లక్షణం |
| trance | ఉపసమాధి , పారవశ్యం |
| tranquiliser | ప్రశాంతకం |
| transformation | మారు , రూపాంతరణ |
| transfusion | రక్తాధానప్రయోగము;రోగికిక్రొత్తరక్తమునెక్కించుట |
| transitional | పరివర్తనావస్థ |
| translation | స్ధానాంతరానయనము |
| translocation | స్ధానాంతరణ |
| transmission | సంక్రమణ , పంపటం |
| transpiration | ఉపశ్వాసము;అంతప్రచాలనము |
| transplantation | ప్రతిరోహణ |
| transport | రవాణా |
| transportation | తీసికొనిపోవటం |
| transverse | అడ్డు |
| transvestism | పరలింగవేషధారణ |
| trap | బోను , చిక్కు |
| trauma | గాయం |
| treatment | చికిత్స , ఉపచారం |
| tremor | వణుకు |
| trench | అగడ్త , గాడి |
| triad | త్రయం |
| triangle | త్రిభుజం |
| tributories | ఉపనాడులు |
| tricuspid valve | త్రిపత్రకవాటం |
| trigeminal nerve | త్రిధారనాడి |
| trigger | మీట |
| trimester | త్రైమాసం |
| triplet | ముగ్గురుబిడ్డలు |
| trismus | నోరుతెరవలేకపోవటం |
| trituration | పొడిగానూరటం |
| tropical | ఉష్ణదేశసంబంధమైన |
| trough | తొట్టి |
| truance | ఎగగొట్టు , కర్మఫలయానం |
| trunk | మొండెం |
| truss | బుడ్డనుబిగించి , ఈడ్చికట్టేలంగోటి |
| truth | నిజం |
| tubal | అండవాహికసంబంధమైన |
| tube eustachian tube | కర్ణకంఠనాళం , శ్రోతపథనాళం |
| tubercle | గుటిక |
| tuberculosis | క్షయవ్యాధి |
| tuberosity | గడ్డ |
| tubule | నాళిక , సన్ననినాళం |
| tuft | కుచ్చు |
| tumid | ఉబ్బిన , వాచిన |
| tumour | గడ్డ |
| tuning fork | ట్యూనింగ్ ఫోర్క్ |
| tunnel | సొరంగం |
| tussive | దగ్గుపుట్టించేది |
| twins | కవలలు |
| twitch | తటాలునలాగు , పీకు |
| tympanic | కర్ణభేరికిచెందిన |
| tympanitis , entric | సన్నిపాతజ్వరమునకడుపుబ్బు |
| tympanum | కర్ణభేరి |
| type | మాదిరి |
| typhoid bacillus | సన్నపాతరోగసూక్షమదండిక |
| typhoid fever | సన్నిపాతజ్వరము;క్షతాంత్రవిషజ్వరము |
| typical | ఆనవాలుగా , రూపకంగా , విలక్షణ |
| typing | వర్గనిర్ధారణ |