Medical Dictionary(English-Telugu)/Q-R
స్వరూపం
| quality | గుణం |
| quantity | పరిమాణం |
| quantum sufficient | సరిపడినంతవేయటం |
| quarantine | సంఘబహిష్కరణ , వెలి |
| quotient | భాగఫలం |
| rabies | రెబీస్ , జలభయరోగం |
| radiation | వికిరణం |
| radical | సమూలంగా |
| radioactive | రేడియోధార్మిక |
| radiograph | ఎక్సరేచిత్రణం , ఎక్సరేపటంతీయటం |
| radius | రత్ని , రేడియస్ |
| random | యాదృచ్ఛిక |
| range | శ్రేణి |
| rape | బలత్కారం , మానభంగం |
| rapport | సౌహార్ధత |
| rate | రేటు , సూచి |
| ratio | నిష్పత్తి |
| ray | కిరణం |
| reabsorption | పునశ్శోషణ |
| reaction | ప్రతిచర్య |
| reagent | పరీక్షకపదార్ధాలు |
| rebound | ఎగరటం |
| receptacle | పాత్ర |
| recession | వెనుకకుపోవటం |
| recessive | అప్రభావ , అంతర్గత |
| recessive character | అప్రభావ , అంతర్గతలక్షణం |
| recesss | గోడలోనిగూడువంటిస్థలం |
| recipe | ఔషధయోగం |
| recipient | గ్రహీత |
| reciprocal | పరస్పరం , విలోమం |
| reconstructive surgery | పునర్నిర్మాణశస్త్రచికిత్స |
| recovery | పునరారోగ్యప్రాప్తి |
| recuperation | సవరించటం |
| recurrent | మళ్లీమళ్లీవచ్చేపునరాగమన |
| red cell | ఎర్రరక్తకణం |
| reducton | క్షయకరణం , తొలగినకీలుమొదలైనవాటినిసరిపుచ్చటం |
| reeling of the head | తలతిప్పు |
| reflex action | ప్రతీకారచర్య |
| refraction | వక్రీభవనం , దృష్టిలోపాన్నినిర్ణయించికంటిఅద్దాలతోబాగు |
| refrigerator | రిఫ్రిజిరేటర్ |
| regeneration | పునరుత్పత్తి |
| regimen- drug | ఔషధనియమం |
| region | ప్రాంతం |
| regression | తగ్గటం |
| regtulation | నియమం , నిబంధన |
| regurgitation | ప్రత్యావహనం |
| rehabilitation | పునరావాసం |
| rejuvenation | పునర్యవ్వనం |
| relapse | తిరగబెట్టటం |
| relationship | సంబంధం |
| relative (adj.) | సాపేక్ష , మరొకదానితోపోల్చగా |
| relative (n.) | బంధువు |
| relaxant | సడలింపుచేసేది |
| relaxation | సడలింపు |
| relief | ఉపశమనం , సహాయం |
| remedy | మందు |
| remission | ఉపశమనం , తగ్గటం |
| remote | దూరపు |
| renal | మూత్రపిండసంబంధమైన |
| repair | మరమ్మత్తు |
| repellant | కీటకాన్నిమళ్లగొట్టేపదార్ధం |
| replacement | భర్తీచేయటం , స్ధానపూర్తి |
| reproduction | ప్రత్యుత్పత్తి |
| resection | విచ్ఛేదం |
| reservoir | ఆశయం |
| residual | శేష , మిగిలిన |
| resitance | నిరోధకశక్తి |
| resonance | ప్రతిధ్వని , అనునాదం |
| resorption | శిథిలత |
| respirator | శ్వాసక్రియాసాధనం |
| response | అనుక్రియ , బదులు |
| retardation | మాంద్యం |
| retching | ఓకరించటం , కడుపులోకలియబెట్టటం |
| retention | నిలుపుదల |
| retention of urine | మూత్రంనిలిచిపోవటం |
| retina | నేత్రాంతపటలం , నాడీపటలం , రెటీనా |
| retinitis | నేత్రాంతపటలశోథ |
| retinopathy | నేత్రాంతపటలవికృతి |
| retinoscope | నేత్రాంతపటలదర్శిని |
| retraction | నివర్తనం , వెనుకకుతిప్పటం |
| reunion | పునఃసంయోగం |
| rheumatic fever | కీళ్ళవాపుజ్వరం |
| rheumatic heart disease | కీళ్ళవాపుసంబంధహృద్రోగం |
| rheumatism | ఒకరకమైనకీళ్ళవాతం |
| rhinitis | నాసికాశోథ |
| rhinorrhoe | ముక్కునుంచినీరుకారటం |
| rhythm | లయ , తాళం |
| rib | పక్కటెముక , పర్శుక |
| rickets | రికెట్సు , బాలాస్థిరోగం |
| right (adj.) | కుడిపక్క |
| right (n.) | హక్కు |
| rigidity | బిగిసిపోయినస్థితి , వంగనిస్థితి |
| rigor | వణుకు , కఠిన |
| ring | వలయం |
| ring- finger | ఉంగరపువేలు |
| ring- worm | తామర |
| rod | దండం , బెత్తం |
| root | మూలం |
| rotation | భ్రమణం |
| roughage | వినియోగంలేనిపదార్ధం |
| route | మార్గం |
| routine | నియమితచర్య , క్రమబద్ధచర్య |
| rub | ఘర్షణ , రాపిడిధ్వని |
| rubar | ఎర్రబడడం , కందటం |
| rubefacient | చర్మాన్నికందేటట్లుచేసేపదార్ధం |
| rugae | మడత |
| rule | నియమం , సూత్రం |
| rupture | పగలటం |
| rural | గ్రామీణ |