Medical Dictionary(English-Telugu)/O-P
స్వరూపం
| oath | ప్రమాణం , ఒట్టు |
| obese | స్ధూలమైన |
| obesity | అతిస్ధూలత , మేదోవృద్ధి |
| objective | ఉద్దేశం |
| obscenity | బూతు , అశ్లీలత |
| obstetric | ప్రసవసంబంధమైన |
| obstetrician | ప్రసూతివైద్యుడు |
| obstruction | అవరోధం , అడ్డు |
| occipital | కపాలమూలిని , శిరః , పృష్ఠాస్ధి |
| occlusion | దారిమూయటం |
| occult | గుప్త , గూఢ |
| occupation | వృత్తి |
| occupational disease | వృత్తిసంబంధవ్యాధులు |
| ocular | నేత్ర |
| odour | వాసన |
| oedema | శరీరంలోనీరుచేరిఉబ్బటం |
| oesophageal | అన్నవాహికసంబంధమైన |
| oesophagitis | అన్నవాహికదర్శనం |
| oesophagus | అన్ననాళిక , అన్నపధము |
| oil | నూనె , తైలం |
| ointment | మలాం |
| olfactory | వాసనసంబంధమైన , ఘ్రాణసంబంధమైన |
| ommission | లోపం |
| omnivorous | సర్వభక్షకుడు |
| oocyte | స్త్రీభీజమాతృకణం |
| ooze | కారటం , చెమర్చటం |
| opacity | అపారదర్శత |
| opaque | కాంతినిరోధక |
| open | తెరచిన |
| open case | అంటురోగి |
| opening | ద్వారం , రంధ్రం |
| operation | శస్త్రచికిత్స |
| opinion | అభిప్రాయం |
| opium | నల్లమందు |
| opthlamia | కంటిశోథ |
| opthlamic | నేత్ర , కంటిసంబంధమైన |
| optic | నేత్ర |
| optic nerve | నేత్రనాడి |
| optical defects | నేత్రదోషాలు |
| optician' | దృక్శాస్త్రజ్ఞుడు |
| oral | నోటిద్వారా , నోటిసంబంధమైన |
| orange | నారింజ |
| orbit | నేత్రకుహరం |
| orchitis | వృషణశోథ |
| orfice | ద్వారం , రంధ్రం |
| organ | అవయవం , అంగం |
| organic | కర్బనసంబంధమైన , అంగసంబంధమైన , సేంద్రియ |
| organisation | నిర్మాణం |
| organism | జీవి |
| origin | ఆరంభం , మూలం |
| original | మొదటిది , అసలు |
| orthopaedics | శల్యవైద్యం , (ఎముక)కీళ్ళకుసంబంధమైనవైద్యం |
| Os | ద్వారం , రంధ్రం , ఎముక |
| oscilation | ఊగటం , డోలనం |
| osmosis | ద్రవాభిసరణ |
| osseous | ఎముకసంబంధమైన |
| ossicle | ఆస్థిఖండం |
| ossification | అస్థీకరణ , ఎముకనిర్మాణం |
| osteitis | ఆస్థిశోథ |
| osteoarthritis | ఎముకలు , కీళ్ళశోథ |
| osteolpgy | శల్యశాస్త్రం , ఎముకలగూర్చితెలిపేశాస్త్రం |
| osteomalacia | అస్థిమృదుత్వం |
| osteomyelitis | అస్థిమజ్జశోథ |
| osteoporosis | బోలుఎములకవ్యాధి |
| otic | కర్ణ , చెవిసంబంధమైన |
| otitis | కర్ణశోథ |
| otlogist | కర్ణవైద్యుడు |
| otology | కర్ణవైద్యశాస్త్రం |
| otorrhoea | చెవినుంచిద్రవంకారటం |
| out patient | వైద్యశాలలోఉండకుండచికిత్సపొందిపోయేరోగి |
| outbreak | అకస్మాత్తుగాచెలరేగటం |
| outer | బాహ్య , వెలుపలి |
| outfit | సరంజామ |
| outlet | బయటకుదారి |
| oval | అండాకారమైన |
| ovary | అండాశయం |
| oven | పొయ్యి , ఆవం |
| over active | అమితంగాచేయటం |
| overfeeding | అధికంగాతినులేదాతినిపించు |
| ovulation | అండోత్సర్గం , అండంపక్వమైఆండాశయంనుంచివెలువడటం |
| ovum | అండం |
| oxidation | ఆక్సీకరణం |
| oxygen | ప్రాణవాయువు , ఆమ్లజని |
| oxytocic | గర్భాశయప్రేరకఔషదం |
| ozaema | పనస |
| pacemaker | గతిప్రేరకం |
| pad | కుదురు , మెత్త |
| paediatrician | శిశువైద్యప్రవీణుడు |
| paediatrics | శిశువైద్యం |
| pain | వేదన , నొప్పి , బాధ |
| pair | జత , జోడి |
| palatable | నోటికిహితమైన , రుచికరమైన |
| palate | అంగుడు , అంగలి , తాలుమండలము |
| palea | భుజములు |
| palisade tissue | స్తంభావళి |
| palladium | పలాదము |
| palliative | ఉపశమనం |
| pallor | పాలిపోవటం |
| palm | అరిచేయి |
| palpable | స్పర్శగ్రాహకమైన |
| palpation | తాకుతూపరీక్షించటం |
| palsy | పక్షవాతం |
| panacea | సర్వరోగనిరారిణి |
| pancreas | క్లోమం |
| pancreatic dueodenal artery | స్వాదుపిండపోషకధమని |
| pancreatic juice | మధు , వాహిక , స్వాదుపిండరసము |
| pandemic | విశ్వమారి , అనేకదేశాల్లోచెలరేగేవ్యాధి |
| panel | పేర్లజాబితా |
| panoreatic artery | స్వాదుపిండధమని |
| panotitis | చెవిపోటు |
| papilla | చిన్నమొటిమ , సూక్ష్మాంకురం |
| papillae | కండకములు , గుట్టులు , చిన్నమొటిమలు |
| papilloma | పులిపిరికాయ |
| papule | బుడిపె |
| para thyroid glands | నాలుగుకంఠగ్రంధులు |
| paradoxical | విపరీతమైన , అసంబద్ధమైన |
| paralysis | పక్షవాయువు , పక్షవాతము |
| paralytic | పక్షవాతరోగి , పక్షవాతసంబందమైన |
| paramnesia | అపస్మృతి |
| parasite | పరాన్నజీవి |
| parasitology | పరాన్నిజీవశాస్త్రం |
| parenchyma | మృదుసారము , మృదుకణసంహతి |
| parentaral | ఆంత్రేతర |
| paresis | అసంపూర్ణపక్షవాతం |
| parietal bone | సీమంతాస్థి |
| parietal placentation | కుడ్యసంయోగము |
| parkinsonism | పార్కిన్సన్వ్యాధి |
| parotid | ఉమ్మిగ్రంధి |
| parotid gland | చెవిముందుఉండేలాలాజలగ్రంధి |
| paroxysm | ప్రకోపం |
| partial | అసంపూర్ణ |
| parturition | ప్రసవం |
| passage | మార్గం |
| passive | నిశ్చేష్టితంగ , నిష్క్రియ |
| paste | ముద్ద , పూతపదార్ధం |
| patch | మచ్చ |
| patella | మోకాలిచిప్ప , జాన్వస్థి |
| patent | లోనికివెళ్ళటానికివీలైన |
| pathogen | వ్యాధికారకం |
| pathogenesis | వ్యాధిజననం , రోగవికాసం |
| pathogenic bacteria | జబ్బులుతొలగించుసూక్ష్మదండికలు |
| pathologist | వ్యాధివిజ్ఞానశాస్త్రజ్ఞుడు , రోగలక్షణశాస్త్రజ్ఞుడు |
| pathology | వ్యాధివిజ్ఞానశాస్త్రం , రోగలక్షణశాస్త్రం |
| pathway | మార్గం |
| patient | రోగి , వ్యాధిగ్రస్థుడు |
| patient | రోగి |
| pattern | విన్యాసం , ప్రతిరూపం , నమూనా |
| pause | విరామం |
| peanut | వేరుశనగ |
| pearl | ముత్యం |
| pectoral | వక్షస్థ , ఉరో |
| pedicle | తొడిమ |
| pediculosis | పేలుపట్టటం |
| pedigry | వంశవృక్షం |
| peduncle | తొడిమ |
| pellet | చిన్నఉండ |
| pelvic | కటిసంబంధమైన |
| pelvis cavity | కూపకుహరము , శ్రోణిచక్రపుగది , వస్తిగుహ |
| penetration | చొచ్చటం |
| penile | శిశ్నం , శిశ్నసంబంధమైన |
| penis | శిశ్నం , లింగం |
| per abdomen | కడుపుద్వారా |
| per capita | తలసరి |
| percardium | హృదయవరణపొరగుండెమీదిపొర |
| percentage | శాతం |
| perception | గోచరం , గ్రహణశక్తి |
| percolate | స్రవించు |
| percolation | వడియగట్టటం , చెమర్చటం |
| percussion | దెబ్బ |
| pereblem | పరిలింగము |
| perennial | అన్నిరుతువుల్లోఉండే |
| perforation | రంధ్రం |
| perfusion | చిలకరించటం |
| peri | చుట్టిఉండే |
| perinaeum | గుదద్వారమునకుఉపస్థేంద్రియమునకుమధ్యప్రదేశము |
| perinatal | ప్రసవకాల |
| perineum | మూలాధారం |
| period | బేధ్యమైనకాలం |
| periodic | నియమితకాలంలోవచ్చే |
| periodicity | నియమితకాలంలోజరిగేది |
| periosteum | సేయంకళ , ఆస్థికవచము , ప్రతియెముకను |
| periosteum | ఎముకపైపొర |
| peripheral | పరిచర్య , పరిధీయ |
| peritoneum | ఉదరకుహరాన్నిఅవరించిఉండేపొర , ఆంత్రవేష్టనం |
| permanent | శాశ్వతమైన , స్థిరమైన |
| permeability | పారగమ్యత , ప్రవేశంఇవ్వటం |
| pernicious | హానికరమైన , ప్రమాదకరమైన |
| persistent | పట్టువిడవని |
| personal | వ్యక్తిగతమైన |
| personality | మూర్తీమత్వం |
| perspiration | స్వేదనం , చెమటపట్టటం |
| pertussis | కోరింతలు , కక్కాయిదగ్గు |
| perversion | వక్రబుద్ది , విపరీతత్వం |
| pessary | యోనిలోఉంచేఔషదగుళిక , సాధనం |
| pest | చీడ , తెగులు , మారి |
| pestilence | అంటువ్యాధి , చీడ , తెగులు , మారి |
| petit mal | మూర్చసంబంధమైనవ్యాధి |
| phaemaceutics | ఔషదసంబంధమైన |
| phage | జీవాణువులనునయంచేసేది |
| phagocyte | భక్షకకణం |
| phalangeal | వేలిఎముకకుసంబంధమైన |
| phalanx | వేలిఎముక |
| phantom | మనోరధసృష్టి |
| pharma copoeia | భేషజకల్పసూత్రసంహిత , ఔషధగ్రంధము |
| pharmaceutical | ఔషదాలుతయారుచేయటానికి |
| pharmacist | ఔషదాలుతయారుచేసేవాడు |
| pharmacologist | ఔషధశాస్రజ్ఞుడు |
| pharmacology | ఔషధశాస్త్రం |
| pharmacopoeia | ఔషధకోశం |
| pharmacotherapeutics | ఔషధచికిత్సాశాస్త్రం |
| pharmacy | ఔషధాలుతయారుచేసేస్థలం |
| pharybgitis | గొంతునొప్పి , గొంతుశోథ |
| pharynx | గొంతు , గ్రసని |
| phase | అవస్థ , దశ |
| phaytngeal | గొంతుసంబంధమైన |
| phenomenon | అద్భుతం , సంఘటన |
| phenotype | దృశ్యరూపకం |
| phimosis | లింగాగ్రమునచర్మముఎగసికొనిపోవుట , నిరుద్థమణి |
| phimosis | ముందోలువెనక్కిపోవటం |
| phobia | భీతి |
| phonation | ఉచ్ఛారణ |
| photochemical | కాంతిరసాయనసంబంధమైన |
| photophobia | వెలుతురుచూడలేకపోవటం |
| photosensitive | కాంతిసంవేదిక |
| phrenic | ఉదరవితానానికిసంబంధించిన |
| phrynoderma | కప్పచర్మంలాఉన్న |
| physical | భౌతిక , శారీరక |
| physician | వైద్యుడు |
| physiotherapy | భౌతికచికిత్స |
| pigment | వర్ణకం |
| pigmentation | వర్ణకవిధానం |
| piles | మూలశంక , అర్శస్సు , మూలవ్యాధి |
| piles | మొలలు , మూలవ్యాధి |
| pill | మాత్ర , గుళిక |
| pillar | స్తంభం |
| pimple | మొటిమ |
| pimple | మొటిమ |
| pin | సూది |
| pincers | స్రావణము |
| piorrhoea | పయోరియా , పంటిచిగుళ్లనుంచిచీముకారటం |
| piscivorous | మత్స్యభక్షకి |
| pistia | అంతరతామర |
| pit | గుంట |
| pitch | స్వరం , స్థాయి |
| pituatary gland | పీయూషగ్రంధి |
| pituitory body | పోషకగ్రంధి(మెదడులోనిది) |
| placebo | సమస్తరోగఔషధం , సర్వరోగనివారిణి , కూటౌషధం |
| placenta | మావి , మాయ |
| plague | ప్లేగువ్యాధి |
| plan | ప్రణాళిక |
| plane | సమతలము , ధరాతలము , సమక్షేత్రము , సమప్రదేశము |
| plane directing | కాల్పనికసమక్షేత్రము |
| planning | నియంత్రణ |
| plant | మొక్క , యంత్రసముదాయం |
| plantain | అరటి , కదళి |
| plantar | అరికాలికిసంబంధించిన |
| plasma | ప్లాస్మా |
| plasma of blood | రక్తములోనిద్రవపదార్ధము |
| plaster | పట్టి , పాలాస్త్రీ |
| plate | పళ్లెం , బిళ్ల |
| plateau | పీఠభూమి |
| platelets | రక్తఫలికికలు , రక్తపట్టికలు , బిళ్ళలులాగఉండేరక్తకణాలు |
| pleura | శ్వాసకుహరాన్నిఆవరించిఉండేశ్లేష్మపొర , పుపుసావరణం |
| pleurisy | ప్లూరసీ , శ్వాసకోశవేష్టనశోఫ , దాహము |
| plexus | వల , అల్లిక , ప్లక్షం |
| plica | ముడుత |
| plug | బిరడా , ప్లగ్ |
| pneumonia | న్యూమోనియా , ఫువ్ఫూజ్యరము , రక్తష్ధీవిసన్నిపాత , శ్లేష్మాధిక్య , |
| pneumonia | ఊపిరితిత్తిశోథ |
| point | బిందువు , పాయింట్ |
| poisioning | విషప్రయోగం |
| poison | విషం |
| poison gland | విషగ్రంధి |
| pole | ధృవం |
| poliomyelitis | శిశుపక్షవాతం , పోలియో |
| pollination | పుష్పసంపర్కము , పరాగసంపర్కము |
| pollute | కలుషితం |
| polyarthritis | కీళ్లవాపులు , సంధిశోఫ |
| polydipsia | అధికదాహం |
| polygraph | బహులేఖి , పాలిగ్రాఫ్ |
| polyneuropathy | బహుతాంత్రికవికృతి |
| polyp | పాలిప్ |
| polypus in the nose | నాసార్శ , పీనసరోగము |
| polyuria | అతిమూత్రత |
| pool | సంచయం |
| portal | ప్రవేశద్వారం , నిర్వాహక |
| portal vein | జీర్ణాశయసిర , ప్రతీహారిణి |
| position | స్థితి , స్థానం |
| post mortum | మరణానంతర(శవపరీక్ష) |
| post natal | ప్రసవానంతర |
| posterior | పశ్చిమ , పర |
| postnatal care | ప్రసవానంతరసంరక్షణ |
| postoerative care | శస్త్రచికిత్సానంతరశ్రద్ధ |
| postoperative | శస్త్రచికిత్సానంతర |
| posture | స్థితి , రీతి |
| potency | శక్తి |
| pouch | తిత్తి |
| powder | చూర్ణం , పొడి |
| precursor | పూర్వగామి |
| predisposing | ప్రవర్తనపూర్వం |
| preference | అభిరుచి , ప్రాధాన్యతాభిరుచి |
| pregnancy | గర్భం , కడుపుతోఉండటం , చూలు |
| pregnency test | గర్భధారణపరీక్ష |
| premature(child) | నెలతక్కువబిడ్డ |
| premenstrual | బహిష్టుకుపూర్వం |
| premonitary symptoms | వ్యాధిపూర్వగుణములు |
| prenatal | ప్రసూతిపూర్వం |
| preoperative | శస్త్రక్రియకుముందు |
| preparation | క్రియ , విరచన , సిద్ధపరచు |
| prepuce | శిశ్నాగ్రచర్మం |
| presbiopia | చత్వారం , దగ్గరచూపులేమి |
| prescription | ఔషదపత్రం , వైద్యుడురాసినమందుచీటి |
| presentation | బహుమతి , సమర్పణ , ప్రసవక్రియలోఉదయించటం , |
| preservation | సంరక్షణ , చెడిపోకుండాఉంచటం |
| pressor | పీడనంవృద్ధిచేయు |
| pressure | పీడనం |
| preventible diseases | మివారణయోగ్యవ్యాధులు |
| prevention | నివారణ , నిరోధం |
| prickly heat | చెమటకాయలు |
| primary | ప్రాథమిక |
| primary healthy centre | ప్రాధమికఆరోగ్యకేంద్రం |
| primigravida | ప్రధమగర్భం , తొలిచూలు |
| primipara | తొలికాన్పు , ప్రధమప్రసవం |
| principle | నియమము , నీతిమాత్రము , సారబీజము |
| priority | అగ్రత |
| privy | మరుగు(దొడ్డి) |
| probable | బహుళ |
| probe | గాయపరిశోధనశలాక |
| procedure | ప్రక్రియ , విధానం |
| processing | ప్రక్రియీకరణ |
| proctitis | గుదశోథ |
| proctoscope | మలాశయదర్శిని |
| proctoscopy | మలాశయదర్శీకరణ |
| profession | వృత్తి |
| progeny | సంతతి |
| prognosis | రోగరీతినితెలియచేయు |
| progressive | వర్ధమానం |
| prohibition | నిషేధం |
| prolonged | దీర్ఘకాల |
| promiscuity | స్వైర్యత |
| pronation | అవతాననం |
| prone (position) | అధోముఖం , బోర్లపడుకొనటం |
| prophylactic | రోగనిరోధి |
| proportion | భాగం , పాలు |
| proprietary | తయారుచేసినవారికిచెందిన |
| prostate | ప్రొస్టేట్ , పౌరష |
| protoplasm | జీవద్రవం |
| provisional | తాత్కాలిక , ఇప్పటికిసరిపడే |
| proximal | సమీపం |
| pruritis | దురద |
| psychiatrist | మనోవ్యాధివైజ్ఞాని |
| psychoanalysis | మనోవిశ్లేషణ |
| psychoanalysist | మనోవిశ్లేషకుడు |
| psychogenic | మనోవ్యాధిజనిత |
| psychology | మనోవిజ్ఞానం |
| psychosomatic | మనోవికృతివల్లకలిగేశారీరకజాడ్యం |
| psychotherapy | మానసికచికిత్స |
| pthisis | క్షయరోగం |
| ptosis | పైరెప్పవాల్పు |
| puberty | యవ్వనారంభత |
| pubic hair | జఘనరోమాలు |
| pubis | జఘనాస్థి |
| public | సర్వజన |
| public health | సర్వజనఆరోగ్యం |
| public health act | ప్రజారోగ్యచట్టం |
| puerperium | ప్రసూతి , ప్రసవకాలం |
| pulp | గుజ్జు |
| pulptooth | దంతపుగుజ్జు |
| pulsation | రక్తనాళస్పందనం |
| pulse | నాడీ |
| pulse rate | నాడీవేగం |
| pulseless | నాడీహీన |
| pulvarisation | చూర్ణన |
| punctum | రంధ్రకం |
| puncture | రంధ్రంచేయు |
| pungent | తీక్షణమైన |
| purgative | విరోచనకారి |
| purified | శుభ్రపరచు |
| purpura | పర్పుర , చర్మంపైచిన్నగాయాలు |
| puss | చీము |
| pusstule | పొక్కు |
| putrid | దుర్వాసన |
| pyrexia | జ్వరం |