Medical Dictionary(English-Telugu)/M-N
స్వరూపం
| maceration | నూరటం , నానవేయడం |
| machine | యంత్రం |
| macintosh | రబ్బరుగుడ్డ |
| macrocephaly | బృహత్శిరస్సు |
| macrodactly | పొడవగుకాలివ్రేళ్ళుగల |
| macrophage | మహాభక్షకత్వం |
| macula | మచ్చ , బిందు , చుక్క |
| madicine | వైద్యశాస్త్రము , ఆయుర్వేదము |
| maganese | మాంగనము |
| maggot | ఈగడింభకదశ |
| major | బృహత్ |
| majority | యుక్తవయసు |
| malabsorption | అపశోషణం |
| malaria | మలేరియా , చలిజ్వరం |
| malformation | వైకల్యం |
| malignancy | కేన్సరువ్యాధి |
| malignant | హానిచేయు , కేన్సరుసంబంధమైన |
| malise | వ్యాకులత |
| malnutrition | ఆహారలేమివలనశుష్కించటం , పోషకాహారలోపం |
| malpractice | దుష్ర్పవర్తన |
| malpresentation | అస్వభావికఉదయం |
| malt | మాల్ట్ |
| mammal | క్షీరదం |
| mammary | స్తనసంబంధమైన |
| mammary gland | స్తనగ్రంధులు , క్షీరగ్రంధులు |
| mammary glands | క్షీరరసగ్రంధులు |
| mammectomy | స్తనక్షేధన(శస్త్రచికిత్స) |
| mammilla | చనుమొన |
| mammography | ఎక్స్రేస్తనచిత్రణ |
| mandible | కిందిదవడఎముక , అధోహనువు |
| mania | ఉన్మాదం |
| manifest | వ్యక్తమవు |
| manifestation | అభివ్యక్తి , లక్షణం , గుణం |
| manipulation | సంధానచాతుర్యం , చేతితోపనిచేయటం |
| manus | హస్తం , చేయి |
| map | చిత్రం |
| margin | అంచు , తీరం |
| margosa | వేపచెట్టు |
| marrow | మజ్జ |
| masculinity | పురుషత్వం |
| mask | ముసుగు |
| masochism | లైంగికవ్యధాప్రకోపితానందం |
| mass | సమూహ , రాశి |
| massage | మర్ధన |
| mastication | నమలటం |
| masturbation | హస్తప్రయోగం |
| matching | సరిపోల్చు |
| mater | మెదడునుకప్పిఉండేపొర |
| materia medica | ఔషదనిఘంటు , వస్తుగుణదీపిక |
| maternity | ప్రసూతి , మాతృత్వం |
| maternity hospital | ప్రసూతివైద్యశాల |
| matron | యజమానురాలు |
| matter | పదార్ధం |
| mattress | పరుపు |
| maturation | పరిణత , పరిపక్వత , యుక్తవయస్సు |
| mature | పక్వ , ప్రౌడ |
| maxilla | పైదవడ |
| maxillary bone | జంభికాస్థి |
| maximum | గరిష్ట |
| meal | భోజనం |
| mean | సగటు |
| measles | చిన్నఅమ్మవారు , తట్టు , పొంగు , రోమాంతిక |
| measles | తట్టు , అమ్మవారు , దద్దు |
| measure | పరిమాణం |
| measurement | కొలత |
| meat | మాంసం |
| mechanical | యాంత్రిక |
| mechanism | పనిచేసేపద్ధతి |
| media | నడుమనున్నపదార్ధం , మాద్యమం |
| mediator | మధ్యవర్తి |
| medical | వైద్య , వైద్యసంబంధమైన |
| medical ethics | వైద్యనీతిశాస్త్రం |
| medicament | ఔషధసంబంధమైన |
| medication | ఔషదప్రయోగం |
| medicinal | ఔషదసంబంధమైన |
| medicine | ఔషదం , వైద్యశాస్త్రం |
| medium | యానకం |
| medulla | మజ్జ , అంతస్థ , దవ్వ |
| medulla oblongata | మజ్జాముఖము |
| mega-cephalus | పెద్దకపాలముగల |
| megacephaly | పెద్దతల |
| megagamete | స్థూలసంయోగి |
| mega-nucleus | స్ధూలజీవస్థానము |
| mega-spore | స్ధూలబీజము |
| melancholy | విషాదస్థితి |
| melanin pigment | మెలనిన్వర్ణకం |
| member | సభ్యుడు , అంగం |
| membrane | కలా , కళ , పొర , త్వచ , అవరణత్వచము , |
| membrane | పొర |
| membrane adventitious | అగంతుకత్వచము |
| membrane fibrous | తాంతవత్వచము |
| membrane mucous | శ్లేష్మత్వచము |
| membrane serous | రక్తజలత్వచము |
| membraneous | మృదు , ఆవరణత్వజ్మయ |
| memory | జ్ఞాపకం |
| menarche | రసజ్వల |
| meninges | నాడీమండలంకప్పేపొర , |
| meningitis | నాడీమండలపుపైపొరలోఉండేబుడ్డ |
| menopause | రజోవృత్తి , వార్ధక్యమునఋతుస్రావమునిలుచుట |
| menopause | ముట్లుడగటం |
| menorrhagia | అత్యార్తవము , అత్యధికఋతుస్రావము |
| menses | బహిష్టు , ముట్టు , అంటు |
| menstrual bleeding | బహిష్టురక్తస్రావం |
| menstrual disorders | ఋతుస్రావవ్యాధులు |
| menstruation | రుతు |
| mental | మానసిక |
| mesentery | అంతర్బంధని , అంత్రిక |
| mesmerism | ఇంద్రజాలం |
| mesocrap | గుజ్జు |
| metacarpal | కరబాస్థిక |
| metastatis | రోగసంబంధమైనపిలకలు |
| metatarsalgia | అరికాలిఎముకలనొప్పి |
| metatarsus | అరికాలు |
| method | పద్ధతి |
| methodology | విధానం |
| micro nucleus | సూక్ష్మజీవస్థానము |
| micro organism | సూక్ష్మజీవి |
| micro organisms | సూక్ష్మసంయోగి , సూక్ష్మజీవులు |
| microbe | సూక్ష్మజీవి |
| microbiology | సూక్ష్మజీవవిజ్ఞానం |
| microcephaly | లఘుశిరస్సు , చిన్నతల |
| microcyte | లఘుకణం |
| micromethod | సూక్ష్మపద్ధతి |
| microscope | సూక్ష్మదర్శిని |
| microsurgery | సూక్ష్మదర్సినితోచేసేశస్త్రచికిత్స |
| micturition | మూత్రవిసర్జన |
| middle ear | మధ్యచెవి |
| midwife | మంత్రసాని |
| midwifery | ప్రసూతికాశాస్త్రము;గర్భవిమోచనవిద్య;మంత్రసానివిద్య |
| midwifery | ప్రసూతివైద్యం |
| migraine | శిరోపార్శ్వనొప్పి |
| miliary | జొన్నగింజవంటి |
| milk | పాలు |
| milk teeth | పాలదంతాలు |
| mind | మనస్సు |
| mineral | ఖనిజ |
| minor | అల్ప , లఘు , యుక్తవయస్సురాని |
| mirror | అద్దం |
| miscarriage | గర్భస్రావం |
| mite | పురుగు |
| mitral | ద్విపత్ర |
| mixture | మిశ్రమం , నీళ్ళమందు |
| mobile | సంచార |
| mobile clinic | సంచారవైద్యశాల |
| moderator | మధ్యవర్తి |
| moist | చెమ్మ , తడి |
| mole | పుట్టుమచ్చ |
| molecule | అణువు |
| monitoring | మాపకక్రియ |
| monocular | ఏకాక్షిక |
| morbidity | వ్యాధిగ్రస్తత |
| morgue | శవగృహం |
| mortuary | శవగృహం |
| mosquito | దోమ |
| mother | తల్లి |
| motile | చలనంఉన్న |
| motility | చలనశీలత |
| motor | ప్రేరక |
| mouth | నోరు |
| movement | చలనం , గమనం |
| mucous | శ్లేష్మం |
| mucous membrane | శ్లేష్మపటలం |
| multigravida | బహుప్రసూతి |
| multipara | బహుప్రసూతి |
| mumps | గవదబిళ్ళలు |
| murder | హత్య |
| murmur | గొణుగుశబ్దం |
| muscle | స్నాయువు , పేశి , కండరము , మాంసరజ్జు |
| muscle | కండరం |
| muscle rings | స్నాయుచక్రములు |
| muscular fibre | కండరతంతువులు , స్నాయుపక్ష్మము |
| mutation | ఉత్పరివర్తన |
| mutilation | చిన్నాభిన్నం , అవయవనష్టం |
| myalgia | కండరాలనొప్పి |
| myasthenia | కండరాలదుర్బలత్వం |
| mycology | శిలీంద్రవిజ్ఞానం |
| myelitis | వెన్నుపాముశోథ |
| myocarditis | గుండెకండరాలశోథ |
| myocardium | గుండెకండరం |
| myopia | హ్రస్వదృష్టి |
| naevus | పుట్టుమచ్చ |
| nail | గోరు |
| nail bed | గోరుకిందిమెత్తటిభాగం |
| nail ingrowing | వక్రనఖం |
| narcotic | మత్తుమందు |
| nares | నాసికారంధ్రాలు , ముక్కురంధ్రాలు |
| nasal | ముక్కుసంబంధమైన |
| nasal bone | ముక్కుఎముక |
| nasal cavity | నాసికాకుహరం |
| nasal septum | నాసికావిభాజకం |
| natas | పిర్రలు |
| natural | ప్రకృతిసిద్ధమైన , స్వాభావికమైన |
| nauseant | వికారంకలుగజేసేది |
| nausia | వికారం(వాంతయ్యేటట్లుఉండటం) |
| navel | నాభి , బొడ్డు |
| nebula | నేత్రపటలంలోమబ్బులాగఉండేతెల్లనిమచ్చ |
| neck | మెడ |
| necropsy | శవపరీక్ష |
| necrosis | ధాతువిచ్ఛిన్నత , థాతునిర్జీవత |
| necrotic | నిర్జీవమైన |
| needle | సూది |
| needle biopsy | సూదితోతీసిచేయుజీవాణుపరీక్ష |
| negative | రుణాత్మక , వ్యతిరేకార్ధమైన |
| nematode | గోళక్రిమి , గుండ్రటిపురుగు |
| neo | నవ |
| neonatal | పుట్టినమాసంలోపల |
| neonate | నెలనిండనిశిశువు |
| nephritis | మూత్రపిండాలశోథ |
| nephron | నెఫ్రాన్ |
| nerve | నాడి , తంత్రి , నరం |
| nerve , glosso-pharyngial | సప్తపదరసజ్ఞమజ్జాంతంతువు , జిహ్వాగళగామి |
| nerve accelerator | గతివర్ధకమజ్జాతంతువు |
| nerve articular | సంధిస్ధమజ్జాతంతువు |
| nerve auditory | కర్ణేంద్రియమజ్జాతంతువు |
| nerve auricula temporal | కర్ణశంఖీయమజ్జాతంతువు |
| nerve auricularis magnus | బృహత్కర్ణగామిమజ్జాతంతువు |
| nerve cardiac | హృద్గామిమజ్జాతంతువు |
| nerve cell | మజ్జగోళకము , నాడీకణము |
| nerve cell distributing | ప్రేరణాంశదాయకమజ్జాతంతుగోళకము |
| nerve cell intermediary | మధ్యస్తితమజ్జాగోళకము |
| nerve cervical | గ్రైవేయక , మజ్జాతంతువు |
| nerve cervico facial | గ్రీవాతుండీయమజ్జాతంతువు |
| nerve chorda tympani | లాలోత్పాదకమజ్జాతంతువు |
| nerve circum flex | బుజవేష్టని |
| nerve coccygeal | గుదాస్దిమజ్డాతంతవు |
| nerve communicans noni | గైవేయకసమ్మేళకమజ్జాతంతువు |
| nerve compound | మిశ్ర , సంయుక్తమజ్జాతంతువు |
| nerve cranial | మస్తక , శీర్షీయమజ్జతంతువు |
| nerve crural anterior | స్రాగూరుత్వకస్దమజ్జాతంతువు |
| nerve cutaneous | త్వక్ |
| nerve dental | దంత్య |
| nerve digastric | మధ్యకండరాస్నాయుగామిమజ్జాతంతువు |
| nerve disease | మజ్జావికారము , మజ్జాతంతురోగము |
| nerve dorsal | పృష్టియమజ్జాతంతువు |
| nerve excitatory | క్షోభకమజ్జాతంతువు |
| nerve facial | ముఖగామిమజ్జాతంతువు |
| nerve fibre | మజ్జాపక్ష్మము , నరము |
| nerve fibre afferent | అభిగామిమజ్జాపక్ష్మము |
| nerve fibre inter-central | పీఠాంతరీయమజ్జాపక్ష్మము |
| nerve fibre non-medulated | మజ్జాకవచహీనమజ్జాపక్ష్మము |
| nerve force | మజ్జాతంతుశక్తి |
| nerve frontal | కాపాలికమజ్జాతంతువు |
| nerve ganglion | మజ్జామండము , మజ్జాకందము |
| nerve gastric | జాఠర |
| nerve genito-crural | ఉపస్థోరుగమజ్జాతంతువు |
| nerve gluteal | నితంబీయమజ్జాంతంతువు |
| nerve gustatory | రసజ్ఞమజ్జాతంతువు |
| nerve hypo-glossal | బృహజ్జిహ్వాచాలకమజ్జాంతంతువు |
| nerve infra orbital | అధోక్షికోశియమజ్జాంతంతువు |
| nerve inhibitory | నియామకమజ్జాతంతువు |
| nerve inter-costal | పార్శ్వకాభ్యంతరమజ్జాంతంతువు |
| nerve laryngeal recurrent | అవర్తకకంఠనాడిస్ధమజ్జాంతంతువు |
| nerve lumbar | కటిస్ధమజ్జాతంతువు |
| nerve maseterio | అధోడంతాస్ధికమజ్జాంతంతువు |
| nerve maxilliary inferior | కపోలగామిమజ్జాంతంతువు |
| nerve maxilliary superior | ఊర్వ్ధదంతాస్ధికమజ్జాంతంతువు |
| nerve median | మధ్యగత(మాధ్యమిక)మజ్జాంతంతువు |
| nerve motor | గతివాహకమజ్జాతంతువు |
| nerve root | మజ్జాతంతుమూలము |
| nerve secretory | రసవిమోచకమజ్జాతంతువు |
| nerve sensory | జ్ఞానవాహకమజ్జాతంతువు |
| nerve system | మజ్జాతంతుసంఘాతము , మజ్జారచన , నాడీవ్యూహము |
| nerve tonic | మజ్జాతంతుపుష్టికారకౌషధము , మజ్డాతంతుత్తైజకాషధము |
| nervous | నాడీసంబంధమైన , అధైర్య |
| nervous de bility | నరాలబలహీనత |
| nest | గూడు , గుంపు , సమూహం |
| net of solid | ఘనాకారముయొక్కఅల్లికపటము |
| net value | నిలువఫలము , నికరఫలము |
| network | సంసక్తజాలం |
| neural | నాడీసంబంధమైన |
| neuralgia | నాడీసంబంధమైననొప్పి |
| neurasthenia | నరాలబలహీనత |
| neuritis | నాడీశోథ |
| neuro | నాడీసంబంధమైన |
| neuro physician | నాడీశాస్త్రవైద్యుడు |
| neuro surgeon | నాడీశాస్త్రచికిత్స |
| neurologist | నాడీశాస్త్రనిపుణుడు |
| neuropathy | నరాలవ్యాధి |
| neurosis | మనోదౌర్భల్యం |
| neutral | మధ్యస్థంగాఉన్న , తటస్థమైన |
| newborn | అప్పుడేపుట్టిన |
| night blindness | రేచీకటి |
| nightmare | పీడకల |
| nightsoil | మలం |
| nipple | చనుమొన |
| nit | ఈపి , పేనుగుడ్డు |
| nocturnal | రాత్రిసంబంధమైన |
| node | కణుపు |
| nodule | బుడిపె |
| noise | ధ్వని , శబ్ధం |
| noise pollution | శబ్ధకాలుష్యం |
| non infective | సంక్రమించని |
| non motile | కదలికలేని |
| non union | విరిగినఎముకలుకలవకుండాఉండటం |
| normal | సామాన్య , సహజమైన |
| nose | ముక్కు , నాసిక |
| nose bleed | ముక్కునుంచిరక్తంకారటం |
| nosology | వ్యాధివర్గీకరణశాస్త్రం |
| nostril | ముక్కురంధ్రం |
| nostrum | గుపౌషదం |
| notch | గంటు , సరుకు |
| notice | ప్రకటన , సూచన |
| notifiable | తెలియచేయవలసిన |
| notification | తెలియజేయటం , ప్రకటన |
| nourishment | పోషణ |
| nucleus | కేంద్రకం |
| nullipara | పిల్లలనుకననిస్త్రీ |
| numbness | తిమ్మిరి |
| nurse | నర్సు , దాది |
| nursery | శిశుసదనం , చిన్నబిడ్డలనుఉంచేగృహం |
| nursing | రోగశశ్రూషకురాలు , రోగులకుసేవచేయుస్ర్తీ , దాది |
| nursing home | చికిత్సాలయం |
| nutrient | పోషకపదార్ధం |
| nutriment | పోషకాహారం |
| nutrition | పోషణ , పోషణవిజ్ఞానం |
| nutritionist | పోషణ , విజ్ఞాననిపుణుడు |