Jump to content

Medical Dictionary(English-Telugu)/K-L

Wikibooks నుండి
keratitis శుక్లపటలపుశోధ
ketone bodies కీటోన్దేహాలు
kidney మూత్రపిండం
kidney tray మూత్రాపిండాకారపు పాత్ర
kidneys మూత్రపిండములు, మూత్రము చేకూర్చుటకు ఉదరములోనున్న
king cobra నాగరాజు , రాచనాగు
knee మోకాలు
knee cap మోకాలిచిప్ప
knife కత్తి
knot ముడి
knuckle మెటికలు , వేలికణుపు
krait కట్లపాము
label చీటి
labelled గుర్తించిన
labile అస్థిర
lability అస్థిరత
labium పెదవి
laboratory ప్రయోగశాల
labour ప్రసవం , కాన్పు
laceration చీలినగాయం
lacrimal కన్నీటి
lacrimation కన్నీరుకారటం
lactagogue క్షీరవర్ధిని
lactation చనుబాలివ్వటం
lactation fever చనుబాల జ్వరము
lactogenic క్షీరవర్ధక
lactose పాలచక్కెర
lacuna సందు
lag వెనుకబడడం
lagopthalmos కన్ను మూయలేకపోవటం
lame కుంటి
lamina పొర
laminated పొరలువున్న
lamp దీపం
lancet చిన్న ఈటె వంటి శస్త్రం
laparatomy ఊదరచ్ఛేదనం
large intestine స్ధూలాంత్రము, పెద్దపేగు
larva డింభకం, లార్వ
larvicide డింభకనాళి
laryngitis స్వరపేటిక, స్వరయంత్రము, గొంతుక్రోవి
laryngitis స్వరపేటికశోధ
larynx స్వరపేటిక
latent ప్రచ్ఛన్న
lateral పార్శ్వ
latrine మరుగుదొడ్డి, కక్కసు
lavage ధావనం
law నియమం
laxative మృదువిరేచనకారి
layer పొర
lead సీసం
leaking కారుతున్న
leave సెలవు
leech జలగ
left ఎడమ
leg కాలు
legislation చట్టం ఏర్పరచటం
legitimacy ధర్మజాత, ఔరసత్వం
length పొడవు
lens కటకం
leprosy కుష్టురోగం
leprosy bacillus కుష్ఠరోగ సూక్ష్మదండిక
lepus ళళము
lesbianism స్త్రీలలో స్వలింగ సంపర్కం
lesion గాయం, లీషన్
lethal ఘాతుక
leucocyte తెల్లరక్తకణం
leucocytosis రక్తంలో తెల్లకణాలు హెచ్చవటం
leucoderma బొల్లి, శ్వేతప్రదర, తెలుపు అగుట
leucoderma బొల్లి, తెల్లమచ్చలు
leucome కంటిలో తెల్లపువ్వు
leucorma కంటిలోని పొర
leucorrhoea శ్వేతప్రదర, తెలుపు అగుట
leucorrhoea తెల్లబట్ట (స్తీలజబ్బు)
leukemia ల్యూకోప్లేకియా
leukopenia రక్తంలో తెల్లకణాలు తగ్గటం
libido కామాతురత
lid కనురెప్ప
life జీవితం, ప్రాణం, ఆయువు
ligament స్నాయువు, లిగమెంట్
ligation బంధనం, ముడివేయు
ligature ముడివేయటానికి ఉపయోగించే దారం, ముడిదారం
light తేలిక, ప్రకాశం, కాంతి, దీపం
lightening మెరుపు
limb అంగం, శాఖ
lime సున్నం, నిమ్మపండు
limit పరిమితి, హద్దు, సీమ
limitation పరిమితి
limiting పరిమితి చేయు
line గీత, రేక
linear ఒకేవరుసలో వున్న
linen ఉడుపులు, బట్టలు, వస్త్రాలు
lingua జిహ్వ, నాలుక
liniment తైలం, లేపనం
lining లైనింగ్, పూత
linkage సహలగ్నత, కలిపేది, తగిలించేది
lint లింట్, శస్త్రచికిత్సలోఉపయోగించే మెత్తనిగుడ్డ
lip lipaemia వసారక్తత , రక్తంలో కొవ్వుపదార్ధాలు హెచ్చవటం
lipid కొవ్వు పదార్ధం
lipoid కొవ్వు సంబంధమైన
lipolysis కొవ్వు నాశనం
lipoma లైపోమా, కొవ్వుకంతి
lipoprotein లైపోప్రొటీన్
liquefaction ద్రవీకరణం
liquid ద్రవం
liquor ద్రవం(సారా కలసిన ద్రవం)
lisping అస్పష్టంగా మాట్లాడటం
lithotomy మూత్రం మార్గంలోని రాయిని తీసే శస్త్రవిధానం
live birth ప్రాణంతో పుట్టటం
liver కాలేయం , కార్జం
liver cell కాలేయకణం
load భారం
lobar ఖండసంబంధమైన
lobe ఖండం
lobectomy ఖండోచ్చేధన
lobotomy మెదడులోఒకభాగంఛేదించటం
lobule లఘుఖండం
local స్థానిక
localization స్ధాననిర్ధారణ , నిర్ణయం
location స్థానం
lochia ప్రసవానంతరస్రావం
lock jaw దవడకదలకపోవటం
lock-jaw అంకెళ్లుపట్టుకొనిపోవుట , నక్కిళ్లుపట్టుట , హనుస్తంభము
locomotion చలనం , గమనం
loin నడుం , కటిస్థానం
long దీర్ఘ , పొడవైన
long night చత్వారము
longitudanal నిలువు
loop లూప్(ఒకరకమైనగర్భనిరోధకసాధనం)పాశం , ఉచ్చు
loss నష్టం , హాని
lotion పైకిమాత్రం
louse పేను
lower కింది
lower jaw bone క్రిందిదవుడయెముక
lozenge చప్పరించేమందుబిళ్ళ
lubricant రాపిడితగ్గించటానికివాడేపదార్ధం
lumbago కటివాతము , నడుముశూల
lumbago నడుంనొప్పి
lumbar నడుముకుసంబంధించిన
lumbar puncture నడుంభాగంలోవెన్నుపూసనుంచిద్రవంతీయటం
lumbar vertebrae నడ్డిపూసలు , కటిమణి
lunacy పిచ్చి , వెర్రి , మతిభ్రమణం
lunatic పిచ్చివాడు
lung ఊపిరితిత్తి , శ్వాసకోశం
lymph శోషరసం , రసి
lymph gland శోషరసగ్రంధి
lymph node శోషరసకణుపు
lymphadenitis శోషరసగ్రంధిశోధ
lymphatic రసనాళసంబంధమైన
lymphatics శోషవాహికలు , రసవాహికలు
lymphocyte లింఫోసైట్ , ఒకరకమైనతెల్లరక్తకణం
lysis లయచేయటం