Medical Dictionary(English-Telugu)/I-J
స్వరూపం
| ice | మంచు, మంచుగడ్డ |
| icterus | పచ్చకామెర్లు, (పసుపు) |
| identical | సరూప |
| identity | గుర్తింపు, అనన్యత్వం |
| idopathic | కారణంతెలియని |
| iguana | తుంటిఎముక, కటికపాలము |
| ileum | ఇలియమ్ , చిన్నపేగులో చివరిభాగం |
| ilium | తుంటి ఎముకపై వెడల్పుభాగం |
| ill | జబ్బుపడటం |
| illetgitamacy | అక్రమ సంబంధం, జారసత్వం |
| illness | వ్యాధి, రోగం |
| illusion | భ్రమ , భ్రాంతి |
| image | ప్రతిబింబం, రూపం |
| imbalance | అసమానత్వం |
| imbecile | మూఢుడు |
| imitation | అనుకరణ |
| immature | అపరిపక్వమైన |
| immersion | నిమజ్ఞనం, ద్రవంలో ముంచటం |
| immigration | వలసరావడం |
| immobilization | కదలిక లేకుండ చేయటం |
| immovable | స్థిరమైన, కదలించలేని |
| immunity | వ్యాధినిరోధకశక్తి, రక్షణశక్తి |
| immunization | వ్యాధి నిరోధకశక్తిని కలిగించటం |
| immunology | వ్యాధినిరోధక విజ్ఞానం |
| immunotherapy | వ్యాధినిరోధకశక్తిని పెంచి చికిత్సచేయటం |
| implant | నాటబడిన |
| implantation | నాటటం |
| impotence | నపుంసకత్వం |
| impotency | నపుంసకత్వము |
| impregnation | గర్భాదానం , గర్భంచేయటం |
| impression | చిహ్నం , ముద్ర |
| impulse | ప్రేరేపణ , తాకుడు |
| impure | మలినమైన |
| impurity | మాలిన్యం |
| inactive | చేష్టలుడిగిన , అనుత్తేజక |
| inanimate | నిర్జీవమైన , ప్రాణంలేని |
| inborn | పుట్టుకతో వచ్చిన |
| incest | రక్తసంబంధీకుల మధ్య లైంగికచర్య |
| incidence | సంభవం |
| incident | సంఘటన |
| incipient | ఆరంభ దశలోవున్న |
| incised wound | కోతగాయం |
| incision | గంటు , కోత |
| incisor | ముందరిపన్ను , కత్తెరపన్ను , కుంతకాలు |
| inclusion | చేర్చటం, కలపటం |
| incompatability | పొసగమి , అసంగతి |
| incompatable | విరుద్ధ ప్రకృతిగల |
| incompetence | అసమర్థత, ఆశక్తత |
| incomplete abortion | అసంపూర్ణ గర్భస్రావం |
| incongruity | అసమంజసత్వం |
| incontinence | ఆపుకొనలేకపోవటం, అదుపులోలేని , నిగ్రహరాహిత్యం |
| incoordination | సమన్వయలేమి |
| incubation | పొదగటం |
| incubation period | అంతర్గతకాలం |
| incubator | గుడ్లను పొదిగే సాధనం , స్ధిరోష్ణపేటిక |
| index | సూచిక |
| index finger | చూపుడు వేలు |
| indication | సూచన |
| indictor | సూచిక |
| indifferent | నిర్లక్ష్యం, ఉపేక్ష, ఉదాసీనత |
| indigestible | జీర్ణంకాని, అరగని |
| indirect | పరోక్ష |
| indispensable | అపరిహార్య, అత్యావశ్యకమైన |
| individual | వ్యక్తి |
| indolent | ఒళ్లువంగని, మానని |
| induction | ప్రేరణ |
| induction of labour | ప్రసవప్రేరణ |
| induration | కాఠిన్యం, గట్టితనం |
| inebriation | మత్తు, మైకం |
| inertia | జడత్వం, స్తబ్ధత |
| infancy | శైశవం |
| infant | శిశువు |
| infanticide | శిశుహత్య |
| infantile | శిశు సంబంధమైన, పసితనం పోని |
| infarct | ఇన్ఫార్క్ట్ |
| infarction | రోధగలనం |
| infectious | వాయువహిత సంక్రమణం |
| inferior | నిమ్న |
| infertile | వంధ్యమైన |
| infertility | వంధ్యత్వం |
| infestation | పురుగులతో బాధపడు |
| infiltration | చొచ్చుకొని పోవటం |
| inflammation of the gums | పంటి చిగుళ్లవాపు |
| inflator | వాతకుంభము |
| influenza | విశపడిశం |
| infra red | పరారుణ |
| infundibulum | వాయుగొట్టము చివర నుండు గోళము |
| infusion | కషాయం |
| ingestion | మింగటం, అంతర్గ్రహణం |
| ingredient | అంశం, చేర్చిన పదార్ధం, కలిపేపదార్ధం |
| inguinal | గజ్జకు సంబంధమైన |
| inhalation | ఆఘ్రాణించుట, లోపలికిపీల్చుట, ఉచ్ఛ్వాసము |
| inhalation | ఊపిరి పీల్చటం |
| inhalation and exhalation | ఉచ్ఛ్వాసనిశ్శ్వాసములు |
| inhaler | ఔషదాన్ని ఊపిరిద్వారా పీల్చేసాధనం |
| inheritance | వారసత్వం |
| inhibition | చురుకు గతి తగ్గించటం |
| inhibitor | చురుకు గతి తగ్గించేది |
| inject | సూది |
| injection | సూదిమందు |
| injection hypodermic | చర్మముక్రిందికి మందు పిచికారి |
| injection intramuscular | స్నాయువులలోనికి మందు పిచికారి |
| injection intravenous | సిరలలోనికి మందు పిచికారి |
| injection syringe | మందు నెక్కించు సూది పిచికారి |
| inoculation | శరీరములోనికి రోగప్రతిబంధక రసము సెక్కించుట |
| inoculation cholera | కలరా మందు పిచికారి |
| inoculation plague | ప్లేగుటీకా |
| inoperable | శస్త్రచికిత్స వీలుకాని |
| inorganic | కర్బన సంబంధం కాని , అసేంద్రియ |
| inquest | న్యాయపరిపాలనకు సంబంధించిన ఒక అధికారి చేసే శన |
| insanitary | అపరిశుభ్రమైన |
| insanity | పిచ్చి, వెఱ్ఱి, ఉన్మాదము |
| insanity | వెర్రి, ఉన్మత్త, పిచ్చి |
| insect | కీటకం, పురుగు |
| insect borne | కీటకవాహిత |
| insect repellant | కీటకాలను పారదోలేది |
| insecticide | కీటకసంహారి |
| insemination | శుక్రనిక్షేపణ, వీర్యనిక్షేపం |
| insensible | స్మృతిలేని |
| insertion | ప్రవేశపెట్టటం |
| insidious | ప్రచ్ఛన్నమైన |
| insight | అంతర్దృష్టి |
| insomnia | నిద్రలేమి రోగము |
| inspection | తనిఖీ, పరిశీలన |
| inspiration | ఉచ్ఛ్వాసం, ఊపిరిపీల్చటం |
| inspire | ఊపిరితీయు |
| instability | అస్థిరత , నిలకడలేని |
| instillation | చుక్కలు వేయటం |
| instinct | ప్రవృత్తి , స్వభావం |
| institute | ఏర్పరచు, నియమించు |
| instructor | శిక్షకుడు, బోధకుడు |
| instrument | పరికరం, పనిముట్టు |
| insufficiency | చాలకుండటం, లోపం |
| insulation | వ్యాప్తినిరోధకం |
| insulin | ఇన్సులిన్ |
| insurance | భీమా |
| intake | లోనికి తీసుకోవటం |
| integrated | సమైక్యత |
| integument | పొర , త్వచం |
| intellect | తెలివి , వివేకం |
| intellengence quotient | తెలివిసూచిక, బుద్దిసూచిక, వివేకసూచిక |
| intelligence | తెలివి, విజ్ఞత, జ్ఞానం |
| intensity | తీవ్రత |
| intention | ఉద్దేశం |
| inter digital | వేళ్ళమధ్య |
| inter fever | ఆగిఆగి వచ్చు విషజ్వరము |
| inter- sex | ఉభయ లింగత్వం |
| inter trigo | వేళ్ళసంధులో రేగుట |
| interaction | అన్యన్య క్రియ, పరస్పర చర్య |
| intercellular | కణాంతర |
| interception | అడ్డుపడటం, అవరోధించటం |
| interchange | పరస్పరమార్పు, ఇచ్చి పుచ్చుకొనటం |
| intercourse | సంపర్కం, సాంగత్యం, పరస్పర వ్యవహారం |
| interest | వడ్డీ, ఆసక్తి, ప్రయోజనం |
| interference | జోక్యం కలుగచేసుకొనటం |
| intermediary | మధ్యవర్తి |
| intermediate | మాధ్యమిక, నడుమ వున్న |
| intermittent | విడిచి విడిచి వచ్చే, మధ్యమధ్యలో వచ్చే |
| internal | లోని, లోపలి, అంతర |
| international | అంతర్జాతీయ |
| internship | వైద్యశిక్షణలో ఒకదశ |
| interpretation | వ్యాఖ్య , వివరణ |
| interrupt | అడ్డుపడు, ఆటంకపరచు |
| intersection | కూడలి, విభజన |
| interval | విరామం |
| intestinal | ఆంత్ర, పేగుసంబంధమైన |
| intestinal juice | అంత్రరసము |
| intestinal obstruction | బద్ధాంతోద్రరము |
| intestine | పేగు , ఆంత్రం |
| intestine large | పెద్దప్రేగు , బృహదంత్రము |
| intestines | ప్రేగులు, ప్రేవులు, అంత్రములు |
| intestines small | చిన్నప్రేగు, క్షదాంత్రము |
| intoxicant | మైకము కలిగించునది, మత్తుపదార్ధము |
| intoxicant | మాదకపదార్ధం |
| intoxicating beverage | మత్తుపానీయం |
| intoxication | నిషా , మాదకత |
| intra- abdominal | ఉదరంలోని , కడుపులోని |
| intra cardiac | గుండెలో |
| intra muscular | కండరంలోని |
| intra nasal | ముక్కులోని |
| intra ocular | నేత్రాంత |
| intra uterine | గర్భాశయంలోని |
| intracellular digestion | కణాంతర్గత జీర్ణము |
| intracranial | కపాలంలో |
| intracutaneous | చర్మంలోని |
| intravascular | రక్తనాళంలోని |
| intravenous | సిరలోని |
| introversion | అంతర్ముఖుత |
| introvert | అంతర్ముఖుడు |
| intuition | సహజజ్ఞానం |
| invalid | ఆశక్తుడు , దుర్బలుడు |
| invalidism | ఆశక్తత , దుర్బలుడు |
| invasion | ముట్టడించటం , పైబడటం |
| inversion | తలకిందుగా ఉండటం |
| invert | బోర్లించు |
| investigation | పరీక్ష , అన్వేషణ |
| invitro | శోధననాళికలో |
| involuntary | అనైచ్ఛిక, అసంకల్పిత |
| involution | మెలితిరగటం, అవయవం, సహజ పరిమాణానికి రావడం |
| inward | లోపలివైపు |
| iridotomy | కృష్ణపటల విచ్ఛేదనం |
| iris | కనీనికాపటలము, కనుపాప చుట్టు నుండు మండలము, తారా |
| iris | కృష్ణపటలం |
| iritis | కృష్ణపటలం శోధ |
| iron | పోతనము |
| iron deficiency anaemia | ఇనుములోప రక్తహీనత |
| irradiate | కిరణీకరణ |
| irradiation | కిరణీకరణం |
| irreducible | తగ్గించటానికి వీలుపడని |
| irregularity | క్రమలేమి , వరుసలేమి |
| irreversible | తిప్పివేయడానికి వీలులేని |
| irrigation | ధావన , కడగటం |
| irritability | ప్రకోపశక్తి |
| irritant | తాపజనకము , ఉత్తేజకము , మంటను నొప్పిని కలిగించునది |
| irritation | రేపటం |
| ischaemia | రక్తప్రసరణహీనత |
| islet | ద్వీపిక |
| isolation | వేరుపరచటం |
| isotonic | సమగాఢ |
| isotope | ఐసోటోప్ |
| itch | గజ్జి , చిడుము |
| itch | దురద , గజ్జి |
| jaundice | కామెర్లవ్యాధి |
| jaundiee | పసిరికలు(కామెరలు), కామిలారోగము, పాండురోగము |
| jaw | దవుడ , దౌడ |
| jejunum | మధ్యాంత్రకము, చిన్నప్రేగు యొక్కరెండవభాగము |
| jejunum | మధ్యాంత్రం |
| jelly | జెల్లి , చిక్కటి ద్రవపదార్ధం |
| jerk | కుదుపు , చివుక్కున లాగుకొను |
| joint | కీలు |
| joint ankle | గుల్ఫసంధి |
| joint athrodia | ప్రతరసంధి |
| joint atlantic- axial | చూడావలయదంతచూడ |
| joint ball and socket | ఉదూఖల సంధి , ఉఖలాముసలక సంధి |
| joint carpal | కరకూర్చాన్తరీయ సంధి |
| joint carpo metacarpal | కరతల సంధి |
| joint condyloid(articulation) | ఖల్లకోరసంధి |
| joint costo vertebral | పరశుకాపృష్ఠకశేరుక సంధి |
| joint cranio vertebral | శిరోగ్రీవ సంధి |
| joint elbow | కూర్పర సంధి |
| joint enarthrosis | ఉదూఖల సంధి |
| joint ginglymus(hinge like) | సందంశకోర సంధి |
| joint gomphosis(peg and nail) | దశనేదూఖల సంధి |
| joint hip | శ్రేణిసంధి |
| joint metatarsal | పాదతల సంధి |
| joint occipito- atlantal | పశ్చిమ కపాల చూడావలయ సంధి |
| joint occipito-axial | పశ్చిమ కపాల దంతచూడాసంధి |
| joint or articulation | సంధి , కీలు |
| joint phalangeal | పశ్చిమ కపాలదంత చూడాసంధి |
| joint radio ulnar | కరాంగుళీ సంధి |
| joint reciprocal reception (saddle joint) | ప్రకోష్ఠాన్తరీయ సంధి |
| joint schindylesis | పరస్పరకోర సంధి |
| joint shoulder | గ్రస్తనీవసి సంధి |
| joint sturno calvicular | అంససంధి |
| joint tarsal | అక్షరోరఃసంధి |
| joint temporo mansibular | పాదకూర్చాన్తరీయ సంధి |
| joint tibio fibular | జంఘానుజంఘాస్థి సంధి |
| joint tranchoides | చక్రకోర సంధి |
| Judaism | యూదీయమతము |
| judgement | తీర్పు |
| jugular vein | కంఠసిర, మెడ ప్రక్కనుండు పెద్దసిర |
| juice | రసం |
| junction | సంధి |
| jurisprudence | న్యాయశాస్త్రం |
| jurisprudence medical | న్యాయవైద్యశాస్త్రం |
| juvenile | బాల |